Telugu prasthanam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: prasthanam
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/parasathaaanam-0
Date: 2026-08-02 03:00
Chunks: 24
Book Overview
Book: prasthanam
Source: https://sundarayya.org/parasathaaanam-0
Total OCR chunks analysed: 24
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- చెప్పిన
- వర్షం
- చెట్టు
- కాళ్ళు
- చినుకు
- పరుగులు
- పరుగు
- అంటే
- కొన్ని
- మనకు
- కూడా
- గాలిదుమ్ము
- గాలి
- అయినా
- కాదు
- మొదలయింది
- వెళ్ళాలి
- పోతున్నాయి
- టపకు
- రచయిత
- సమతాశ్రీధర్
- కాళ్ళ
- ఎస్
- సెల్
- సాహిత్యం
- ఉండీ
- ఉంటాయి
- చూడం
- కనిపించవు
- ధృక్కోణం
Per-Chunk Details
Chunk 1 — prasthanam_pages0001-0010.txt
OCR Score: 83% Telugu coverage
Characters: 5414
OCR Issues:
- ASCII junk on lines: [6, 8, 9, 11, 28]...
- Repeated punctuation clusters: 37 occurrences
Key Terms:
- చెప్పిన
- వర్షం
- చెట్టు
- కాళ్ళు
- చినుకు
- పరుగులు
- పరుగు
- అంటే
- కొన్ని
- మనకు
- కూడా
- గాలిదుమ్ము
- గాలి
- అయినా
- కాదు
- మొదలయింది
- వెళ్ళాలి
- పోతున్నాయి
- టపకు
- రచయిత
- సమతాశ్రీధర్
- కాళ్ళ
- ఎస్
- సెల్
- సాహిత్యం
- ఉండీ
- ఉంటాయి
- చూడం
- కనిపించవు
- ధృక్కోణం
Extractive Summary:
క | 1 న (/ మ 0006 /& 4 /4/ స 111 . ౪2ఈ2|2 (తెలుగు నవల) "లీ త్ ర్గగ్రి ల "| రచయిత : సమతాశ్రీధర్ న 09 (గ లై / హక్కులు : రచయితవి ర్న భ్ ౮ (6 లి ముద్రణ ; జనవరి 2019 ను ఖు ప్రతులు :2000 గా న. “ఆ.. ఆ.. అలాగనే' “..ఇదిగో పిలగా, పిడుగులు పడితే చెట్టుకింద ఉండబాకి... ఒక ముసలామ సలహా.
Chunk 2 — prasthanam_pages0011-0020.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16070
OCR Issues:
- Repeated punctuation clusters: 15 occurrences
Key Terms:
- ఎంకులన్న
- అన్నం
- నేను
- నువ్వు
- ఉంది
- నాకు
- కాని
- తరువాత
- దాని
- ఉన్న
- గాని
- రోడ్డు
- కూడా
- బండి
- రెండు
- “తమ్మీ
- అన్న
- సరిత్ర
- తిండి
- ఎట్లా
- బజ్జీలు
- అన్నా
- చూసి
- ఇంటికి
- అంటే
- లక్ష్మాదిన
- వర్షం
- ఇంకో
- ముందు
- అన్నాడు
Extractive Summary:
సమాజంలో రకరకాల మనుషులు రక రకాల వృత్తుల ద్వారా, శ్రమ చేస్తేనే కదా ఈ ఆహారం ఒక దగ్గరకు వస్తుంది. ఈ పెపంచకంలో పుట్టిన పెతి జీవానికి దాని సరిత్ర దానికుంటది, అట్టనే నాకు ఓ సరిత్ర ఉంది, కాని అది గొప్ప సరిత్ర గాదు, కడుపు మంట సరిత్ర, సేతగానోని సరిత్ర, నేను ఐతిగుండగ నాకు జరిగిన అన్నాయానికి, నాయం జరిగేది గాదు, నా కసి చెప్పినా తగ్గేది గాదు, గాని నువ్వు అదగతావుంటే సెపితేగాని నిద్దరపట్టదు, గందుకనే సెపితాఇను'. అంటే సరిగ్గ 120 గజాలు, కుంట భూవన్నమాట, మా జాగ సకానికి అంటే తొమ్మిది అడుగుల వెడల్పుకు కిందికి మీదకీ కుడేపున ఒక ఆసామి, ఎడమే పుకు ఒక ఆసామి ఎనుక తట్టునుంచి, రోడ్డు పొంట వందడుగుల ఎడల్పు మీద కొనుగోలు జేయగ, ఆ ఇద్దరు ఆసాముల మద్దెన నా జాగ బక్కజిక్కీ నీలక్కపొయి నిలుసుంది.
Chunk 3 — prasthanam_pages0021-0030.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 17787
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- రెండు
- పెద్ద
- నాయం
- నువ్వు
- కాడికి
- బాబు
- నేను
- పారిటీ
- తమ్మీ
- నాకు
- కంకులు
- ఆకలి
- అన్నడు
- పెద్దాయన
- సడ్డకుడు
- వాల్లు
- సుట్టు
- ఇంకో
- పెద్దయ్యా
- గాని
- దాని
- ఇద్దరు
- చిన్న
- కలకటేరు
- గందుకని
- దినాలైనంక
- నాలుగు
- ఎర్ర
- తిరగంగ
- పక్కన
Extractive Summary:
పాపం ఆ బాబు మేవు చెప్పినదంత చానా సెద్దగ ఇని, కలకటేరు ఆపీసు కాడ ధర్నాల మాట్టాడాల, అటెంక హైదరబాదు పోతున్ననని, గందుకని, ఒక వోరం దినాలైనంక కలువుమన్నడు. తరువాత తెలిసింది ఈ బాబుకి ఆ బిలిడింగులల్ల కుడేపునున్న ఆసామికి సుట్టరికం ఉందంట. గది ఎట్లుంటదంటే, ఒక్కడు ఒక్క ఉల్లె, ఏ పారిటీనైన అడ్డం పెట్టుకుని ఆ ఊల్లె పట్టుసంపాయిచ్చిందనుకో, ఇగ ఆనికి ఈడ తిరుగులేదనకో.
Chunk 4 — prasthanam_pages0031-0040.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 14834
OCR Issues:
- Repeated punctuation clusters: 149 occurrences
Key Terms:
- నాయినా
- నేను
- మందు
- వాళ్ళు
- కొడుకు
- నువ్వు
- భూవిని
- కింద
- జేసి
- వాడు
- పత్తి
- కష్టం
- భూవిల
- ఆడది
- వాడి
- దానికి
- లేసి
- సత్తెం
- నాకు
- భూవి
- వడ్డీ
- అటెంక
- మాయదారి
- పెట్టిన
- పురుగులు
- నిన్ను
- నన్ను
- తెల్లారి
- కూతురు
- నాయిన
Extractive Summary:
గిట్లందరికి బువ్వపెట్టే అదురుట్టం మనకిచ్చి, దానితో పాటుగ మనకి ఆ ఈళ్చరుడు ఈ భూవిని చేతిల పెట్టిందు. కావట్టీ ఆ ఈళ్ళరుదు, బువ్వబెట్టే అదురుష్టం మనకు కల్పించిన ఈ భూవిని నువ్వే కొదు, మన వారసులు పొదగొట్టగూదదు: అని.....మా తాత మా అయ్యికి జెప్పింది.... ఇప్పుడు నేను, నీకు జెపతన్నా ... అట్టనే వారసులకి నువ్వు సెప్పుకో.. అని మా అయ్య కన్నుమూసిండు. నా కెందుకురా ఈ నీచ విదిచ్చి నావు....* అని నా కొడుకు పిండాలను గోదాట్ల కలుపుకుంటూ, ఓ గోదారమ్మా నన్ను గూడ కలుపుకుపో, అని వడస్తా నీళ్ళల్లో ముందుకు పోతావుంటే మా ఆడది,
Chunk 5 — prasthanam_pages0041-0050.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16053
OCR Issues:
- Repeated punctuation clusters: 10 occurrences
Key Terms:
- నాకు
- అన్నం
- బస్సు
- నేను
- అన్నా
- తీసి
- సౌకీదారు
- రెండు
- మధ్య
- రకాల
- బీడి
- మందు
- పేరు
- కూడా
- గిట్ల
- పెద్దమనిషి
- “అన్నా
- “తమ్మీ
- అయితే
- క్రింద
- పెట్టుకుని
- తమ్మీ
- దాని
- పెట్టి
- నువ్వు
- పెట్టిండు
- మమ్మల్ని
- నన్ను
- సీకటి
- దాంట్ల
Extractive Summary:
అనుకుంటా జీపులోంచి ఒక కాలు లోపల, ఒక కాలు బయటకు పెట్టీ లాఠీ ఊపుకుంటూ దర్చాన్ని ప్రదర్శించు కుంటూ ముందుకు పోతుంటే ఆ వెంటనే రక రకాల వాహనాల్లో ఒక కాన్వాయ్ వచ్చి ఒక్కసారిగా మీటింగ్ ప్రదేశంలో ఆగింది. బస్సు కదులుతుంటే ఆ పెద్దమనిషి జేబులోనుంచి తీసి ఒక నోటు ఇయ్యబోయేతలికి బస్సు కదలతావుంది. ఆ మిగిలిన పదిరూపాయలకు ఒక బారు చిలిగేటు కొని దానిని గుండెలనిండా తాగి మెల్లంగ అడ్డా కాడికొచ్చిన.
Chunk 6 — prasthanam_pages0051-0060.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 17529
OCR Issues:
- Repeated punctuation clusters: 103 occurrences
Key Terms:
- నువ్వు
- నేను
- నాకు
- తరువాత
- అన్నా
- గాని
- బాబాయ్
- కాని
- ఉంది
- మోటారు
- ఇట్టా
- పంక్సన్లు
- నీల్లు
- వెళుతున్నారా
- తీసి
- సంది
- నన్ను
- సౌకీదారు
- మేవు
- కొంత
- మాకు
- ఇండ్ల
- కొడుకు
- పెట్టి
- కావలసిన
- అంటే
- రిపేరు
- నీళ్ళు
- బోడా
- కొడకా
Extractive Summary:
ఆడ బరెబాతల జేసి, బల్లమీద దిండేసి... బొక్కబోర్ల పండ పెట్టెటోల్లు... సేతులని బల్ల కాల్లకి కట్టేసే టోళ్లు...కాల్లని పంగజాపి బల్లకి ఇవతల పక్క కట్టేసేటోల్లు... ఆ కక్కుర్తినాయల వాడి ఒంటేలుపోసుకునేది..లేపి...ముడ్లో పెట్టి నెట్టెటోడు.. నొప్పికి, మంటకి... సుక్కలు కనబడి కెవ్విన అరస్తంటే....వాడు ఇంకా రెచ్చిపోయేటోడు, ఎంత అరిస్తే అంత ప్రన్ధానం 50 అమ్మయ్యలకు దూరంజేసి, ఈ రోత బతుకులు బతకమని ఆ బెమ్మదేవుడు మా నుదుటన ఇట్టా రాసిపెట్టినాడు. అవును ఆ కాంక్రీట్ జంగిల్‌లో ఈ మధురానుభూతికి తావెక్కడ ఉంది.
Chunk 7 — prasthanam_pages0061-0070.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16009
OCR Issues:
- Repeated punctuation clusters: 29 occurrences
Key Terms:
- నాయినా
- నేను
- బిడ్డ
- ఉంది
- వాడు
- నాకు
- కాని
- వచ్చి
- శంకరం
- వాడి
- గాని
- బిడ్డా
- బిడ్డను
- అంటుంటే
- అంటే
- కొడుకు
- రెండు
- ఉన్న
- బాబాయి
- తరువాత
- అన్నడు
- పెట్టి
- ఎంతో
- నిన్ను
- కోసం
- మేము
- రోజు
- ప్రస్ధానం
- మొదలు
- తెల్వదు
Extractive Summary:
నాయినా ఈ రెందు సంవత్సరాలల్లు మెట్ట పంటల వలన, వొట్టకు బట్టకు ఎల్లంగ పెద్దగ మిగులుబాటులేదు, మన చేనుని, మాగాణిగా మారిస్తే ఎక్కువ ఆదాయం వస్తది. [న సా ఈ శ్ర వ నునాత గ్ గ్రతావాలోన ప ాాతాావపషై క ల స భా ల చెయ న సాన నో మో ట్ మామడ డా నా మమువమయాన రాల ననన హూ రా ల నే చచ నన్ వయ ుడడన టాడా మై ఎ వ్ వకవ ల. బిద్దా' ఆ సూర్యచంద్రులు, ఆ (గైవోలు నచ్చత్రాలు, ఈ గాలి భూవి ఎలుతురు నీరు నిప్పు ఆ ఆకాశం, వవాళించి ఈ పెంవచకాన్ని నదపతావున్నయో నాకు తెలవదుగాని, ఈ పెవంచకంలో ఒక తరం పోతావుంటే ఇంకో తరం ఒస్తానే వుంటయి, వుట్టిన పెతిజీవరాసి సావక తప్పుదని తెలిసినా ఈ భూమ్మీద పెతి పాణి తన బిద్దల బాగోగులకోసం సోరాడుతూ-బతకతానుంటయి.
Chunk 8 — prasthanam_pages0071-0080.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15764
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- నేను
- నీళ్ళు
- తరువాత
- వాళ్ళు
- మొదలు
- జరిగిన
- భూదేవి
- దగ్గర
- మంచం
- అమ్మాయి
- అన్నా
- ఏడవటం
- ప్రస్థానం
- కొడుకు
- నాకు
- లేకుండా
- అత్త
- చేసి
- వచ్చి
- మొకం
- పెట్టింది
- ముకం
- కాస్త
- ఆటోలో
- రెండు
- నీకు
- పెద్దమ్మా
- తలుపులు
- చిన్న
- పోలీసు
Extractive Summary:
వెద్దయ్యా ఈ రోజు సాయింత్రం నేను రోడ్డువెంట నడచుకుంటూ వన్తుంటే ఒక ఆటో నా వెనుక నుంచి.....ఇదీ జరిగింది. ఈ దుర్మార్గానికి పాల్పడ్డ కిరాతకులను చితకబాదటమో, పోలీసు కేసు పెట్టడమో, పంచాయితీ పెట్టి పదిమందిలో ముక్కు నేలకు రాయించి ఏదన్నా శిక్ష విధించటం లాంటివి ఉంటాయాని ఆశిస్తే జరిగిందే మిటి, ఇంతటి నేరానికి పాల్చడిన వాళ్ళని శిక్షించడానికి బదులు ఒక బాలికపై జరిగిన అఘాయత్నానికి ధన రూపంలో విలువ కట్టడమా, ఆ ధనంతో సంబరాలు చేసుకోవడమా. ఎంత తొందరగా పంచాయితీ అయిపోతే అంత తొందరగా జల్సా చేద్దామనే ఆదుర్దానే యువతలో కనబడుతుంది గాని, ఈ పెదరాయుళ్ళ పంచాయితీని చీత్కరించి, భవిష్యత్తులో ఏ వెధవ మా అమ్మాయిల మీద చేయి వేయకుండా, ఆ పశువుల తలలను ఊరి తోరణాలకు కడతాం అనే ఆవేశం ఎందుకు లోపించింది?
Chunk 9 — prasthanam_pages0081-0090.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 14757
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- తరువాత
- అత్త
- నేను
- ఉంది
- కుండలు
- మాకు
- ఉన్న
- కూడా
- చేసిన
- నాకు
- చిన్న
- రెండు
- లాలు
- నిన్న
- చేసి
- కాని
- పట్టుకుని
- తల్లి
- తిను
- బిడ్డా
- తీసుకుని
- కాలు
- మట్టి
- మట్టిని
- దాన్ని
- నాలుగు
- నీళ్ళు
- మధ్య
- వ్యవస్త
- సైకిల్
Extractive Summary:
శ న. ప్రపంచీకరణ వలన ఈ స్వయం సమృద్ధి కకావికలమైంది. మోచేయి వరకు చేతులకు తెల్లని గాజులు, మోచేయి నుంచి పైన కడియం, ఆపైన గాజులు చేతివేళ్ళకు రూపాయి బిళ్ళలతో తయారు చేసినవి ఎనిమిది ఉంగరాలు, జడకు చివర రిబ్బను ముడి, దానికి జడగంటలు, మధ్య పాపిటి మీదుగా నుదుటిపై పాపిట బిళ్ళ, మెడలో వెండి కడియం, రూపాయి బిళ్ళలతో చేసిన దండ, రెండు కాళ్ళకి ఇత్తడితో చేసిన వాంక్‌డీలు, కాళి పేటియ గుంటోలకు అద్దాలతో అల్లికలు, వయోభారం వలన ముడుతలు లేని చర్మం, వంటి మీద లేదనుకుంటా, చేతిలో ఒక వెదురు కర్ర ఉంది కాని, దాని సహాయం లేకుండ కూడా నడువ గలిగే స్థితిలోనే ఉంది.
Chunk 10 — prasthanam_pages0091-0100.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16187
OCR Issues:
- Repeated punctuation clusters: 19 occurrences
Key Terms:
- కొడుకా
- బిడ్డా
- భూమి
- అవ్వ
- గాని
- దొరలు
- భూవి
- నువ్వు
- రెండు
- అయిన
- వాని
- నాకు
- వ్యవస్త
- భూములు
- పోరాటం
- కమిష్టు
- సంది
- భద్రు
- నన్ను
- నేను
- గట్లనే
- ఖానూన్
- దొరల
- ఉంది
- బందూకులు
- జవాన్లు
- పార్టీ
- వచ్చి
- ప్రస్థానం
- పట్టుకుని
Extractive Summary:
ఆ రోజుల్ల ఒక పారి, లొద్ది గుట్టల్ల మా ఆయన దళంతోడి ఉన్నడని, వరిగడ్డి నెత్తిమీద పెట్టుకుని నడిమిట్ల సద్ది కట్టి తీస్మసోతన్న ఊళ్ళి కాపాయిన ఇచ్చిన ఖబర్‌తో, యూనియన్ మలబారు మిలట్రోళ్ళు లొద్దికాడ నన్ను పట్టుకున్నరు. కాని ఈ భూవి మనకు దక్కినంకనే నేను నీ తానకొస్త, గప్పుడు దంక, ఈ పాతిపెట్టిన బొంద మీందనే గప్పటి సంది ఈ మంచాన్ని మా ఆయన బొంద మీంద ఏసుకుని నిద్దర జేస్తావున్నాను. గిది మాకు దక్కకుండనే ఆయన, ఈ మన్నులనే గలసి పోయిండు.
Chunk 11 — prasthanam_pages0101-0110.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 15356
OCR Issues:
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- ఖాసీం
- రెండు
- బేటా
- కాని
- ఉన్న
- నేను
- బాబా
- కోసం
- ప్రజలు
- తరువాత
- వైపు
- కింద
- పోరాటంలో
- మంది
- కూడా
- బావి
- బావిలో
- వచ్చి
- తల్లి
- తిండి
- ఉన్నారు
- ఉంది
- వారు
- భూమి
- ముందు
- రోడ్డు
- దాని
- అబ్బాయి
- తాడు
- నువ్వు
Extractive Summary:
తడిసిన బట్టలతో నేలమీద, బావి గట్టుకు అనుకుని ఉన్న ఆ అబ్బాయికి, ఒక పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉండవచ్చనుఉంటా, ఎదురుగా కూర్చుని, ఖాసీం వాళ్ళ అమ్మ ఒక లోటా నా చేతకిచ్చి, 'గటక తాగు బేటా, నీకు కడుపు నిండ అన్నం పెట్టనీకి ఇంట్ల చావల్ సుత లేవు, తెచ్చిన నూకలతోని గటక జేసిన, ప్రున్యానం 105 అగ్రవర్ణాలు యదేచ్చగా, రాజ్యాధికారాన్ని అనుభవించడానికి పన్నిన ఈ కుల-మతాల ఉచ్చులో, పీడిత ప్రజలు రాజ్యం పన్నిన వ్యూహంలో తమ వాళ్ళ తోనే తాము కాట్ల కుక్కల్లా కొట్లాడుతున్నారు కాని, ప్రశ్నించే మనస్తత్వాన్ని కోల్పోయి, శ్లేష్మంలో పడ్డ ఈగలాగా గిజ గిజ లాడుతున్నారు.
Chunk 12 — prasthanam_pages0111-0120.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 16101
OCR Issues:
- ASCII junk on lines: [197]
- Repeated punctuation clusters: 8 occurrences
Key Terms:
- బక్కయ్య
- తరువాత
- నేను
- అమ్మ
- ఉంది
- నీళ్ళు
- వాటిని
- వాళ్ళ
- చిన్న
- అన్నాడు
- అతను
- నాలుగు
- రెండు
- పెద్ద
- కూర్చుని
- వచ్చి
- ఉన్నాయి
- ఇంకో
- నన్ను
- ఫాదర్
- చెట్టు
- నువ్వు
- చేపలు
- దగ్గర
- పట్టుకుని
- కాస్త
- కర్ర
- నేలమీద
- ప్రభువు
- ఉడతలు
Extractive Summary:
ఒక కిలోమీటరు లోపే ఉంటుంది ఆ కొండ, దాని పక్కన గుట్టవార కాస్త ఎత్తుగా ఉన్న ప్రాంతంలో చిన్న చిన్న ఓ ఇరవైదాక గుడిసెలు కనిపిస్తున్నాయి. ఆ ఇంటిపైన ఇనుప ్రేమ్‌తో ఒక పెద్ద శిలువ, ఇంటి చుట్టూ వెదురు కర్రలతో ఒక కాంపౌండ్ కట్టి ఉంది. అని నన్ను పిలిచి ఏసు క్రీస్తు విగ్రహానికి అభిముకంగా నన్ను నుంచోబెట్టి, నా తలపై ఒక చిన్న శిలువపెట్టి, దయామయుడైన ప్రభు ఏసుని కృనవల్ల ఈ బిద్దడు కాపాదబదినాదు, ఈ యవనస్తునికి త్వరగా న్వస్తత చేకూరవలెనని ప్రత్యేక (ప్రార్ధన చేయుచున్నాను!
Chunk 13 — prasthanam_pages0121-0130.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15761
OCR Issues:
- ASCII junk on lines: [103]
- Repeated punctuation clusters: 50 occurrences
Key Terms:
- మీరు
- నేను
- ఫాదర్
- అన్నా
- బిద్దా
- ప్రభువు
- మేము
- వారి
- నన్ను
- బిడ్డా
- నాకు
- ఉన్న
- ప్రకృతి
- వచ్చి
- బక్కయ్య
- కృతజ్ఞతలు
- గిరిజనులు
- నువ్వు
- తమ్మీ
- గాని
- నవ్వు
- ప్రయత్నం
- సాతానును
- గిరిజనుల
- మాకు
- వారికి
- మీకు
- కాని
- లాంటి
- మనిషి
Extractive Summary:
'అయితే ఫొదర్శ్ నూకు మీ ప్రభువు యొక్క (మే అవనరంలేదనుకున్నప్పుడు., ఈ ప్రభువు (పేమకు వ్యతిరేకంగా వనిచేసే సాతాను కూదా మా దదిబేరదుకదా/ మాకు కావలసినది సుష్తుగా మూడుపూటలా తిండి, కట్టుకోవదానికి ఐట్ట, ఉందటానికీ ఆవానం, జంతువులకు లేని ఆలోచన మనిషికున్నందుకు, సమస్త జీవదానులకంటే మెరుగైనటువంటి జీవితం, మెరుగ్రైనటువంటి సౌకర్యాలు కలిగివుందాలని ఆలోచించ చం సవొజం, ఒక మనిషిని ఒక మనిషి అన్వాయం చేయకుందా, పొంసించకుంద్యొ ఎవరి బ్రతుకు వారు ఐతుకుతూ సర్వమానవ సౌభ్రాతత్వం -సమతుల్యాన్ని పొటిన్తే, మీ నుతాలు, మతప్రచారాలు, మీ మతాలనదుమ అధికృతా పోరులు, మీ దోవళ్ళు- దెయ్యాలు సాతానులు ఉనికే మా కవసరం లేదుకదా ఫాదర్”? ఆ నూర్య్భనంధద్రులు, ఈ భూవి నీల్లు నివు గాలి ఆకాశమే మూ పెపంచకం. లేచి ఒక అర ఫర్లాంగు దూరం వెళ్ళానోలేదో, ఈ లోపు వెనకనుంచి ఒక వాహనం వస్తున్న శబ్దం వినిపించింది.
Chunk 14 — prasthanam_pages0131-0140.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 15905
OCR Issues:
- ASCII junk on lines: [270]
- Repeated punctuation clusters: 28 occurrences
Key Terms:
- నేను
- ద్వారా
- మేము
- ఉన్న
- జాతి
- తరువాత
- నాకు
- “అన్నా
- ఇతనిని
- కోసం
- రాచరిక
- వంతెన
- ఇద్దరు
- వారు
- వైపు
- కూడా
- దోపిడీకి
- దగ్గర
- పెద్ద
- క్రింద
- “తమ్మీ
- వారి
- కాని
- వ్యవస్థ
- అంతా
- ఉంది
- నేలమీద
- చూసి
- కాదు
- చెప్పు
Extractive Summary:
నువ్వెరివో నాకు తెలియదు, ఈ పరిస్థితిలో నేను ఇంకా ఎంతోసేవు 'బ్రతకను, ఒక వేళ బతికినా, వాళ్ళు నన్ను బ్రతకనివ్వరు, నాతోపాటువుంటే నిన్ను కూడా చంపేస్తారు. | ము లి య... వ న | [కక -2 (| 1 | | (స (గ [ ఫ్ యం శ సు వ నో . “కాదు, శాతవాహనులు, మౌర్యులు, తుగ్లక్, అక్బర్, కృష్ణదేవరాయల నాయ కత్వంలో, సువిశాల ప్రాంతాలను ఈ రాచరిక వ్యవస్త తమ ఏలుబడిలో ఒక కేంద్రీ కృత వ్యవస్థను ఏర్పరుచుకున్నదై.
Chunk 15 — prasthanam_pages0141-0150.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 17290
OCR Issues:
- ASCII junk on lines: [325]
- Repeated punctuation clusters: 9 occurrences
Key Terms:
- ముందుకు
- ద్వారా
- రాజ్యం
- నేను
- తరువాత
- భాస్మరన్న
- ప్రచారం
- ప్రజా
- మేము
- ప్రజలు
- లేదా
- ఉన్న
- దోపిడీ
- “అన్నా
- వర్గ
- వారి
- విప్లవ
- అభివృద్ధి
- వారు
- పద్మక్క
- ప్రజలను
- ఒకరి
- నుంచి
- కూడా
- ప్రజల
- వాటిని
- నువ్వు
- కాని
- ప్రభుత్వ
- యుద్ధం
Extractive Summary:
మీ సిద్ధాంత ప్రచారానికి, ఈ ప్రజాస్వామ్యపు దొల్లతనాన్ని నిరూపించ దానికి ఎన్నికలలో పాల్గొనటాన్ని ఒక ఎత్తుగడగా మీరు, ఎందుకు ఉపయోగించు కోరు”? కానీ ఆ ప్రకృతి మీద కన్నేసిన కార్పోరేట్ శక్తులు, దాని వెనుకవున్న జాతీయ-అంతర్జాతీయ పెట్టుబడిదారుల ప్రయోజనాలను తీర్చడానికి, వారికి కావలసిన ఈ ప్రకృతి వనరులను ధారాదత్తం చేయడానికి, రాచబాటలను నిర్మించే భాగంలోనే, ప్రభుత్వాలు నిర్మిస్తున్న ఈ రవాణా సదుపాయాలు, సాంకేతిక అభివృద్ధి ద్వారా ఏర్పడినవే ఈ సమాచార వ్యవస్థలు”. 'లాటిన్ అమెరికాలో, కమ్యునిస్ట్ ఉద్యమానికి విస్తృత ప్రచారం చేసిన 'చేగువేరాని ముందుకు తీసుకువచ్చి, పెట్టుబడిదారీ వ్యవస్త ప్రపంచవ్యాప్తంగా, బనీన్సు ద్రాయర్హు, టోపీలు, గొడుగులు, కార్పెట్లు, చెప్పుల మీద అతని బొమ్మని ముద్రించుకుని ప్రచారంచేసుకుని తమ వస్తువులను ఏ విధంగా అమ్ముకుంటుందో, ఆ బొమ్మలనే ముందు పెట్టి, రాజ్యాధికారాన్ని చేపట్టడం కోసం, ఈ ప్రజాస్వామ్య ముసుగులో అధిపత్య వర్గాలు వారి ప్రయత్నాలతో అవి తెగబడుతూనే వున్నాయి”.
Chunk 16 — prasthanam_pages0151-0160.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 17301
OCR Issues:
- Repeated punctuation clusters: 18 occurrences
Key Terms:
- నేను
- నువ్వు
- కూడా
- అన్నం
- నీకు
- కాని
- వచ్చి
- దగ్గర
- తరువాత
- ఉన్న
- అక్కడ
- భాస్మరన్న
- వైపు
- “తమ్మీ
- అన్నా
- నుంచి
- రెండు
- కామ్రేడ్
- కిట్
- దాని
- లేకుండా
- ప్రయాణం
- నన్ను
- ద్వారా
- గురించి
- గుడి
- ఆస్తి
- నీళ్ళు
- పనులకు
- మేము
Extractive Summary:
"హై ఎలక్ట్ చెవులు మూసుకోండి, వన్-టూ-త్రీ అంటూ తన చేతిలోని రిమోట్ నొక్కగానే, అవతల ఒద్దున రాళ్ళ సందులో భాస్కరన్న ఇందాక దాచివుంచిన బాంబు అనుకుంటా, భయంకర శబ్దంతో, ఒక ఉరుము ఉరిమినట్లు, పిడుగు పడ్డట్లు పేలింది. ఈ పనులన్నీ చకా చకా ఒక పద్ధతి ప్రకారం ఎవరేం చేయాలో ముందే నిర్ణయించుకున్నట్లు, అన్నం ఉడికేలోపే తినడానికి కూర్చు న్నారు. పార్టీ నిర్ణయానుసారం ఈ ఏక్షన్ ప్లాన్ తరువాత, ఒక సేఫ్ జోన్‌లో తాను పురుడు పోసుకుంటుంది.
Chunk 17 — prasthanam_pages0161-0170.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 17248
OCR Issues:
- Repeated punctuation clusters: 135 occurrences
Key Terms:
- అన్నా
- ముత్తయ్య
- నేను
- సినిమా
- ఒకడు
- కాల్లు
- మమ్మల్ని
- నాకు
- తరువాత
- ముందు
- రెండు
- బయటకు
- కాలు
- నువ్వు
- పంపు
- కూడా
- తప్పా
- మాకు
- వాళ్ళు
- ఎగిరి
- కాని
- మేవు
- సమాజంలో
- భిన్న
- దాని
- వర్గాలు
- రాజ్యం
- తాను
- “అన్నా
- వుంది
Extractive Summary:
క టల లాం = రల 1 లీ న లోన స్ట్ ల్ర//.7 / డో ననా వ] లాం లం లిండా తా టి గం టం టే... నట గ / గ్యర్తటోలు గగ ళో / టో గస స గ్ల ఛో 7 య ళో /, వ తం . వర్గ సమాజాన్ని కాపడటంకోసం ఏర్పరచిన ఒక ముళ్ళ కంచే, ఈ కులాలు. ఈ పూటకి వీటితో కానిద్ధాం' అని, అక్కడికక్కడే పొయి రాజేసి గంజి కాసి ఆ పూటకి వాటితో సరిపెట్టుకుని, మళ్ళీ నడక మొదలుపెట్టాము.
Chunk 18 — prasthanam_pages0171-0180.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 15152
OCR Issues:
- ASCII junk on lines: [323, 327]
- Repeated punctuation clusters: 23 occurrences
Key Terms:
- ముత్తయ్య
- నేను
- వారు
- కాని
- అన్నం
- అన్నా
- “అన్నా
- సిమెంటు
- నాకు
- లేదా
- తమ్మీ
- కన్నా
- అనేవాడు
- ఇసుక
- నాలుగు
- తరువాత
- డబ్బులు
- యువతి
- వారి
- నువ్వు
- గుత్తేదారు
- మీరు
- అన్నాడు
- నన్ను
- వచ్చిన
- మధ్య
- ద్వారా
- మొత్తం
- లేదు
- దానిని
Extractive Summary:
దెన్మ్‌న్యూస్...కారంపూడి గ్రామంలో ఒక యువతి బావి దగ్గర నీళ్ళు పట్టుకోవ డానికి వచ్చినప్పుడు, అక్కడ ఉన్న రౌడీమూకలు అవమానకరంగా వాఖ్యానించారని, తొందరపాటుతో ఆ యువతి బావిలో దూకిందనీ, సదరు యువతని రక్షించడానికి శ్రీరామ భక్త సంఘం రాగా, అక్కడున్న అల్లరి మూక నిరోధించడంవల్ల ఆ పెనుగులాటల మధ్య కాలంలో, ఆ యువతి ప్రాణాలు విడిచిందని, ఈ రౌడీమూకలపై చర్యతీసుకోవలసినదిగా కోరుతూ సదరు యువతి తల్లిదండ్రుల ద్వారా స్థానిక ప్రున్గానం 170 లేదా నాలుగు రాగి రేకులు మూడు బంగారు పూత రేకులో వారి జౌతి 72 స ॥ స న జాతి అయితే ఎక్కువగా శ్రమించి, ఉత్పత్తిని తీసి, తమకితాము సుభిక్షం జే సుకోగలుగుతారో వారే ఈ భూమి మీద హీరోలు' అని నాన్న అంటుంటే టి.వీ. క ల కా ఫ్లో గో ... రన హా స... ఖా అ | హై న... టు | నా.
Chunk 19 — prasthanam_pages0181-0190.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 17136
OCR Issues:
- ASCII junk on lines: [33]
Key Terms:
- నేను
- అన్నం
- నన్ను
- రెండు
- కూడా
- తరువాత
- కింద
- రాళ్ళు
- ముద్ద
- నాకు
- వచ్చి
- సిన్నా
- బియ్యం
- ఇంకా
- నువ్వు
- నీకు
- పెట్టి
- కాలు
- గాని
- అంటూ
- కూర్చుంది
- అక్కా
- రూపాయి
- వుండేది
- మట్టి
- ఇంట్లో
- నోట్లో
- అట్టానే
- ప్రస్థానం
- దగ్గర
Extractive Summary:
అంతిమ దశలో మోక్ష సిద్ధే జీవిత పరమార్ధం అనుకున్నట్లు, వైద్యవిద్య తరువాత పై చదువులకి అమెరికానే లక్ష్యంగా ప్రయాణం కట్టిన నాకు, అనుకోకుండా ఒడి గట్టిన ఈ రెండు నదుల మధ్యన పాదయాత్ర, మానసిక వికాసానికి, వాస్తవికతకీ కాళ్ళను భూమి మీద వుంచడానికి, నా జీవిత జనన-మరణాల మధ్యన ఈ ఇరవై అయిదు రోజుల ప్రయాణకాలం ఒక వారధిగా నిలిచిపోతుంది. ఒక పక్షు నేను అక్సా అని విలుస్తుంటో ఏమిటి ఈ వివరీతధోరణి. ఆ వార్డెను రామారావుకి, ఈ వెలమ దొరకి సుట్టరికం వుందంట.
Chunk 20 — prasthanam_pages0191-0200.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 16037
OCR Issues:
- Repeated punctuation clusters: 17 occurrences
Key Terms:
- నాకు
- నేను
- మీంద
- రకతం
- వాడి
- సీతక్క
- తల్లి
- నన్ను
- కాని
- నేనే
- వచ్చి
- మారెమ్మ
- బతుకు
- మాదిరిగా
- వాడు
- సిన్నా
- కనకమాలచ్చిమి
- రోజు
- వచ్చే
- తరవాత
- రెండు
- సావాలని
- బయటకు
- పదమావతి
- తరువాత
- కనకమాలచ్చివి
- వార్డెన్
- రామారావు
- అంటే
- నిన్ను
Extractive Summary:
ఆ అక్కకు కదుపు తీసిందికూడా, ఈ పదమావతి డాక్టరేనంట. ఓ వారం దినాలయి నంక, కనకమాలచ్చిమితో, 'అప్పా వార్డెన్ రామారావు వచ్చి నన్ను మా ఇంటికి తీసకపోతాడు, ఈ సవచ్చరం ఎనిమిదో తరగతి పరీచ్చలయిపోయి సదువు అట కెక్కినాది, వచ్చే సంవత్సరం మల్లీ సదువుకెలతాను' అంటే, ఈ రెండేళ్ళలో సీతక్క నాలుగు తూర్లు, వప్ప కనకమాలచ్చిమి ఓ పాలి వచ్చి,
Chunk 21 — prasthanam_pages0201-0210.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 14954
OCR Issues:
- ASCII junk on lines: [166]
- Repeated punctuation clusters: 129 occurrences
Key Terms:
- నువ్వు
- నన్ను
- గోదావరి
- వైపు
- కూర్చుని
- బిడ్డా
- సిన్నా
- నేను
- అన్నా
- గోదావరిలో
- మెట్టు
- ముఖం
- నీకు
- చూస్తూ
- కోసం
- లారీ
- పైకి
- సరస్వతక్క
- అనిపించింది
- కాదు
- స్నానం
- క్రింద
- పట్టుకుని
- అంటూ
- “అన్నా
- కాలు
- కళ్ళు
- అనుకుంటూ
- రూపాయల
- నుంచి
Extractive Summary:
అందువల్ల అనుభవ పూర్వకంగా లోతుగొ అర్ధంచేసుకోవడంవల్లనే, తదనుగుణంగానే సమాజం పట్ల వీరికి కలిగిన ఒక రకమైన ఏహ్యభావన వల్ల, వీరి ఈ అతి ప్రవర్తన మిళితమయి ఉంటుందేమో..... పురుషాధిక్య సమాజం పర్పాటుచేసుకున్న సమిధలు వీరు... సమాజంలో ఏ స్త్రీ కూడా ఇలాంటి (బ్రతుకును కోరదు..... కాసేపటికి నీరవ నిశబ్దంలో, గోదావరి అలల సవ్వడి మధ్యన, కాష్టంలో జాజ్వల మాయంగా మండుతున్న అగ్నికీలల నడుమ, పెటిల్లుమనే కపాల విచ్చిన్న సడిలా, చేతనున్న కర ఫటుక్కున విరిగిపోగా నయీం ఆలీ తాత, దభిల్లుమని కింద పడి, లీనలేక తడుముకుంటూ, నా వైపు బేలగా చూస్తూ, “బేటా! నొ ఎదురుగా నుంచోని, తన్ను తన్నేసరికి, మెట్లమీదనుంచి బొక్కబోర్లా పడ్డను చెమటకి, ముక్కు మీదనుంచి జుట్టు విరబోసుకొని, నుదుటన కుంకుమ బొట్టు న గొదాట్లోక కారుతుంటే, కాళ్తర్ బాటిల్లోని మందు గట గటా లౌగి ఫొ న్స్ ల్ శీను జూసుకుని నా దారిన నేను విసిరి కొటి 'నీ...దొంగ నా.--ఐ---నొ సుఖం న ట్రాది...నే నప్పుడే...నీకు...ఆఫరీ పోత్రా అంటే...నీకు ఆ రామారావుకూ తేదా విటుం అనుకుంటా...పత్రిత్తు నీతులు ఇచ్చినాను గందరా...కాదని... అక్కా,.-తొక్కా+--- నేను.....జెప్పింది...ఒల్లుకుంటే...కోటి సెప్పినావు..ఏందిరా నున్వు జేసింది.....నెను.. వద పొయదానఈ లింగాల్లో, ఒక బోడిలింగం..తూనో బొద్దు.
Chunk 22 — prasthanam_pages0211-0220.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 14282
OCR Issues:
- Repeated punctuation clusters: 134 occurrences
Key Terms:
- నేను
- కన్నా
- తరువాత
- మీరు
- నువ్వు
- నాకు
- కూడా
- దగ్గరకు
- నీకు
- డాడీ
- “కన్నా
- రోజు
- నన్ను
- దానికి
- అన్నాడు
- దాడీ
- “డాడీ
- కానీ
- కూర్చుని
- తాను
- విషయం
- చెప్పినా
- కోసం
- అమెరికా
- తీసుకుని
- వెళ్ళి
- ప్రస్థానం
- ప్రయాణం
- వచ్చిన
- చేసుకుని
Extractive Summary:
“అవును నాన్నా, నేను ఈ రోజు ప్రభుత్వంలో...ఒక అత్యున్నత అధికారినైనా.. మీ మమ్మీ అన్నట్లు...మట్టీ పిసుక్కుని వచ్చిన బుద్దులు... ఎక్కడకు పోతాయి... కనకపు సింహాసనం మీద కూర్చున్నా..... ఆ బుద్ధులు ఎక్కడకు పోతాయి....అవును కన్నా. ప్రాజెక్ట్ అంటే ఏదో క్షిష్టకరమైన వైజ్ఞానిక విషయం అనుకున్నానే గాని, లేదా తన స్వంత వూరికి తీసుకెళ్ళి ఇదిగో ఇది మా అమ్మా నాయినలు నివసించిన ఇల్లు, వారి జ్ఞాపకాల ఈ కుటీరాన్ని ఇక్కడేవుండి ఓ పదిరోజులలో పునరుద్దరించు, దానికి కావలసిన పైకం ఇదిగో అని అంటాడని ఊహించాను. కానీ ఇంత ముతకగా, ఈ ఒంటి జత బట్టలతో, బికారిగా కాలు కాలు కొట్టుకుంటూ దారివెంట అంగలార్చు కుంటూ పోయే ఈ పిచ్చిపనికి, ఒక ప్రాజెక్టు అని పేరా?, ఆకలితో మల మల ప్రన్యానం 218
Chunk 23 — prasthanam_pages0221-0230.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 14219
OCR Issues:
- ASCII junk on lines: [174]
- Repeated punctuation clusters: 192 occurrences
Key Terms:
- నాన్నా
- నేను
- కన్నా
- ఫోన్
- సెల్‌ఫోన్
- తరువాత
- నాకు
- వైపు
- నన్ను
- సమాజం
- రోజుల
- డాడీ
- చేసి
- జ్ఞాన
- కావాలి
- నాన్నతో
- మాట్లాడు
- దాని
- వారి
- దగ్గర
- శ్రీనన్నా
- దానికి
- నువ్వు
- కాబట్టి
- నాన్న
- “కన్నా
- గురువర్యా
- వివక్ష
- వుంటే
- మనిషి
Extractive Summary:
పదిహేడు సంవత్సరాలుగా నేను చదివిన చదువు ఒక ఎత్తైతే, ఈ పాతిక రోజుల అనుభవాలు, ఆ పదిహేడు సంవత్సరాల నా చదువుని పూర్వపక్షం ప్రన్యానం 219 ఈ సందర్భంగా....నాకు ఒక కథ గుర్తొస్తున్నది... చేప్పుదుంటారా.....? నిర్దించ దలచుకున్నప్పుడు......అది పిచ్చి కుక్క....అని....ప్రచారం చేస్తే... దారిన పోయేవాడు కూడా...ఒక రాయి వసిపోతాడు....వీడు దళితురు...అని ముద్ర వేస్తే....వారి పట్ల ఎంత క్రూరత్వానికి ఒడి గట్టినొ...ఎవరి అవసరాల కోసమైతే ఈ చట్టం శృజియించబడిందో.......ఆ చట్టం తన నీడన, తన వాళ్ళకు కావలసిన వారికి... అధీకృతను కల్పించి...దాని సాధికారతను అది రక్షించుకుంటుంది.....
Chunk 24 — prasthanam_pages0231-0239.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 10624
OCR Issues:
- Repeated punctuation clusters: 58 occurrences
Key Terms:
- నేను
- నాన్నా
- కన్నా
- ద్వారా
- మానవ
- సమాజంలో
- నాకు
- గురించి
- తరువాత
- కాదు
- “కన్నా
- వట్ల
- వారి
- నన్ను
- మీరు
- వచ్చిన
- సమాజం
- ప్రస్థానం
- పట్ల
- పీడిత
- ద్వేషం
- నిన్ను
- ఆలోచనా
- నమాజు
- విధంగా
- రెక్కలు
- దానికి
- ప్రజల
- కానీ
- ఇంకా
Extractive Summary:
పశువుల కాపడలుగా ఈ గద్ధమీదకు వచ్చిన ఆడ్వలకు సంబంధించిన మనుధర్శ శ్యాస్తాన్నీ, దాన్ని భుజాన్నెత్తుకున్న (బాహ్హాణవాదాన్నీ...... దాన్ని మోస్తున్న వొందూ ధర్శాన్నీ, వొందూ మతాన్నీ... ఆ ఖభావజాలాల్నీ.... ఆ ఖావజాలాల్ని పెంచి పోషిస్తున్న వేద వేదాంగాలనీ ఉవనివత్తుల్నీ, వుకీటి వురాణ ఇతివోన రామాయణ భారత భాగవత భగవద్గీతల్నీ, వీటికి పునాదిగావున్న ఈ నిచ్చెన మెట్ల కులవ్యవస్థనీ....మానవ మన్తీష్టాన్ని నిర్వీర్యం చేన్తున్న రకరకాల మతాలనీ, ఆచారాలనీ, నమ్మకాలన్నీ సాంప్రదాయాల్నీ, అంధ విశ్వాసాలనీ కూకటి వేళ్ళతో ననో పెకిలించి, మతం అనే ఈ మత్తుమందును, శ్థశౌన వాటిక దావాగ్నలలో భస్తీపటలం జేసి, మిగిలివున్న వాటి ఆనవాళ్ళ ఆస్తీకలను, కళ్ళను గుంటల్లో నిమజ్జనం చేసి మానవ మేధస్సును పరివానిస్తున్ను ఈ విష సంస్కృతిని బా టీజీ ఆలవాలైన గుళ్ళను గోవురాలనూ, మనీదులన్సు,_ చర్చీలను, నమావేళ మందిరాలుగా-వదర్భనశాలల్లాగా గర్భాలయాలను సోదాలయాలుగా మార్చి, ఈ భావజాలాలన్నుంచి, విశ్వ (ప్రేమను కొంక్షీంచే వర్ల రపొత సమసమాజం వర్పరచేంత వరకూ ఈ జాతికి విమ్తీ కలగదేమానని అనివిస్తుంది. నూతిలో కప్పలాగా -సుఖించడానికీ....ఇ (క అనుకున్న నన్ను ఈ విశాల ప్రపంచంలోకి తోసింది మీరు. కా అర్ధమైనప్పుడు సహజంగా, వర్గస్పృహతో తప్పనిసరిగా ఆలోచిస్తారు... వ | * “కార్మికవర్గం చేతిలో ఆయుధంగా ఉండవలసిన మార్శి ఎఫ్ తత్వౌత్తం ఆధిపత్య 2 వే కులాలవారు ఆర్జించడానికి ఆభరణంగా మారడం, భారత రాజకీయాలలో ఒక విషాద ఆ ౯ రాజకీయ పరిణామం... ' + 'పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా విప్లవ ప్రచారం, అందుకు ఎన్నికలలో పార్గానట ( ల అనే ఎత్తుగడ ద్వారా, ప్రజాస్వామ్య ముసుగును బహిర్గతం చేద్దామను కుని, అందు లో ల దిగినవారు ఆ పార్లమెంటరీ (ప్రజాస్వామ్య రొచ్చులో, ఆ దుర్ధంధాన్ని అంటించుకుని, .