Telugu pranam pranavam - anilvaranasi/indianlanguages GitHub Wiki
. వాణం పణవన నానీలు ము. వమా చం డా.ఎం.విజయశ్రీ
ప్రొణం ప్రణవం డా॥ ఎం, విజయశ్రీ కౌండిన్య ప్రచురణలు హైదరాబాద్ 2006
(ళ్ మున ముట్ లి ల గ లో న 4 న ర శ ధో 15 వం[గడంకి: 2006 స న 4 క! (రి ₹షష2566 ణ్ య్ వ్ గలా టీ "౦౪ల€ తలం : 20202 6. [ లో కం? భా ౦9165 22114016 46; రేక శప సు2ం 66 4 100. 504; ౮48జ00260 2601600౫ వ్€ 0. -6, */16/20488, ₹/4612026-44, [0866 : 040 - 27632188 స్త్! 206 గి 1941206402 9౬01130108 110౪56 యో $1)/రల1046 జు 15 211 900165 0/06 560118 0; గ్ర రట మ, వ్2ా2ంళ241 303, సంగ 31040 ౨162801 110006 51410/20202 గౌంచలం 5921202024 82820 గెశం052జ2000290, /4ల2026-36 వ[0[6 : 040-55367452 విరం0ం6ే 46 శ12 ౧౦౧౦044ల 5లాగంట (06518066 & 41600100 0%6౬ ?11016ల3) ౫2219౧12, ్వరం202164 44 ౨౧౦16 : 91-40 - 27676910, 55348445
అంకితం ఎప్పటికీ మమ్మల్ని నడిపించే మా నాన్నగారు మహాకాళి వేంకటరావుగారి దివ్యస్యృతికి -
ఇందులో... విజయం చేస్తున్న నానీలు క్షే (స్తెణ్యస్వరాలు 6 నా మాట క! నానీలు కేర్
క్షే విజయం చేస్తున్న నానీలు డా ఎన్ గోపి
దాక్టర్ శ్రీమతి ఎం. విజయశ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయం సంస్కృతశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా వున్నారు సంస్కృతం అనగానే భయపడకండి! ఆమె వ్యక్తిత్వంలో ఎంత వైదుష్యం ఉందో భావాల్లో అంతటి లాలిత్యముంది. డా॥ విజయశ్రీ నాకు చిరకాలంగా తెలుసు. కానీ సన్నిహితంగా చూడటం నేను డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌గా ఆర్ట్స్ కాలేజీకి వెళ్లిన తరువాతే! ఆమె అంతకుముందే నా నానీలు చదివిఉన్నారు
ఒక రోజు ఆమె నా ఛేంబర్‌కు వచ్చి నా నానీలను సంస్కృతంలోకి అనువదిస్తున్న సంగతి చెప్పారు ఆశ్చర్యపోయాను అనందించానని వేరే చెప్పాలా! అంతకుముందు ఆమె కవితలు పత్రికల్లో చదివాను. ఆమె కవిత్వంలోని భావుకత నన్నెంతో ఆకర్షించింది. ఆమె స్వభావం పాండిత్య గహనారణ్యంలోకి రాలిన తుహిన కోమల కిరణరేఖలా తోచింది “మీరు తరచుగా రాయండి. అధ్యాపనంలో కొట్టుకపోవడంతో పాటు” అన్నాను.
మరో రోజు. ఇదింకా మంచి రోజు! గోపి నానీల అనువాదంలో తలమున్మలై వున్న డా॥ విజయశ్రీ అప్రయత్నంగా తానే స్వయంగా నానీలను రచించి నాకు చూపించారు. నానీల ఆద్యుడిగా ఇది నాకు మరో ద్విగుణీకృతానందం. కవయిత్రి నానీల స్థాయిని చూసి ఆమెను సీరియస్‌గా తీసుకోవడం మొదలు పెట్టాను పాండిత్య నేపధ్యం, బలమైన సంప్రదాయం నుంచి వస్తున్న నానీలివి. అంతేకాక ఒక స్రీ దృక్కోణం నుంచి జాలువారుతున్న నిసర్గ నానీలు. స్త్రీ దృక్కోణం అన్నానా... తొలి నానీలోనే
ల
ఆ రకమైన సిక్సర్ కొట్టారు ఆమె.
అదిశక్తి అంటే
నంతోషించను
అమె శక్తి అనంటి
చాలు!
ఉన్నదాన్ని ఉన్నతీకరించనకృర్లేదు. ఉన్నదున్నట్టుగా గుర్తిస్తే చాలు. కవయిత్రి ఆంతర్యం ఈపాటికి మచ్చుకు కొంత తెలిసిపోతూనే వుంది.
దాలరల్
జాలరిగా వలవేసింది
రూపొయి
అమ్మబొట్టులా వెనకు లాగింది.
అమెరికా డాలర్ల కోసం పరుగులు. దానిని “వలి అనగలిగిన సాహసం కవయిటత్రిది. మన దేశంలో వున్నది రూపాయే. కాని అది అమ్మ బొట్టులాంటిది. అమ్మబొట్టు ప్రేమతో వెనక్కి లాగుతుంది గానీ డాలర్ వల చివరికి గెలుస్తుందేమో. ఇక్కడ మాతృహృ్ళదయంలోని మధురిమను గురించి ఎంత సున్నితంగా చెప్పారో ఆమె! పిల్లలు కళ్ల ముందర లేకుండా ఇంటర్‌నెట్ ఛాట్‌లో మాట్లాడుకుంటున్న సందర్భం. రేపు కవయిత్రి పిల్లలు ఏం చేస్తారో చూడాలి!
రన నివ్పత్తా?
పాళ్లు తెలిస్తే
అన్నీ
మవో కాన్యాలయ్యోవి గదా?
వై
ఇది గడుసైన నానీ. భరత మహాముని “విభావానుభావ వ్యభిచారీ సంయోగాదద్రస నిష్పత్తి? అన్నాడు. ఏవేవి ఏయే పాళ్ళలో కలవాలో ఆయన చెప్పాడా? నిష్పత్తి అనేది ఆయా కవుల శేముషీ ప్రతిభా విశిష్టజన్యం. నిష్పత్తి ముందే తెలిస్తే ఆ పాళ్లను కంప్యూటర్‌కి ఫీడ్ చేసి కావ్యాలను కొట్టేవారేమో. వండటానికి పదార్ధాల కొలతలు చెప్తారు కానీ ఉప్పు ఎంత వెయ్యాలో ఖచ్చితంగా తెలుసా ఎవరికైనా? రుచి అనేది అనేక పదార్థాల విలక్షణ సంయోగం వల్ల అప్పటి సందర్భంపైన, తినబోయేవాడి రుచి పారజ్ఞతపైన ఆధారపడి వుంటుంది. ఇంత వుంది ఈ నానీలో. 'గాగర్ మే సాగర్ భర్‌నా అంటామే, కుండలో సముద్రాన్ని నింపినట్టన్నమాట!
అల్లనొని పెద్ధనని
గిల్లి చూద్దాం
వరూధిన్ని
అర్థం చేసుకుంటాదేమో.
అర్థమైంది కదా కవయిత్రి ఎవరి పక్షమో! అల్లసానివారిని గిల్లడంతో సరి పెట్టింది. బతికిపోయాడు.
జీవితం
బాగానే ఉంది గానీ
జీవించే క్రమమే
బావుందలేదు
బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధాప్యం ఇదీ క్రమం. బాల్యం స్వర్గం. అమ్మ ఒడి ఆ స్వర్గం. కౌమారానికి బాల్యంవైపు పీకుతుంది. యౌవనంలోనూ అంతే. వృద్ధాప్యంలో యౌవనోధృతి తగ్గుతుంది. జీవిత
ద్క
ప్రయాణంలో గతకాలమే మేలుగా తోస్తుంది. ఏదీ మళ్లీ వెనక్కి రాదు. “కోయీ లౌటా దె మేరే బీకే హుయె దిన అని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోరు. ఇదంతా కవయిత్రికి చిరాకు కలిగించి వుంటుంది మరి క్రమం. మరోలా వుంటే బాగుండేదా? ఏమో!
చెక్టీలి దాటి
పెదవుల్ని తదివీంది
అధరానికిక
అవాక్కు.
కన్నీరని చెప్పకపోవడం ఇక్కడి సాగసు.
అలల
లావణ్యం ముందు
కలువ కన్నెలు
వెలవెలబోతున్నాయి.
“అలల లావణ్యం'లో వుంది అందమంతా ఇదో మంచి భావచిత్రం.
కవయి(త్రి సామాజిక స్పృహకు కూడా లోటు లేదు.
అర్ధరాత్రి
నీగ్గువడింది
మన స్వాతంత్రానికి
నీగ్గు లేదని?
55 యేళ్లు దాటింది అయినా సిగ్గుపడటం నేర్చుకోలేదు మన స్వాతంత్ర్యం.
వ్
అంతరంగంలో
అన్నంలా కుతుకుత
రోజూ మనం చూస్తున్న వస్తువును పోలికగా తీసుకోవడం హాయిగా వుంది. అయితే 'కుతకుతలో వాయి లేదు. వ్యథ వుంది. ఉదాహరిస్తూ పోవాలంటే ఈ పుస్తకంలోని సగం నానీలు ఖాళీ అయిపోతాయి. పువ్వు కన్న తొడిమె మెండుగా వుండడం బెచిత్యం కాదు.
చివరకు ఒక నానీని ఉదాహరించకుండా ఉండలేకపోతున్నాను.
మా నాన్న కోసం
ఎక్పుదని వెతకను
వామ్మ!
మా అవ్మ కళ్లలో దొరికొదు
గుండెను కదిలించే నానీ యిది. డా॥ విజయశ్రీ తన తొలి గ్రంథాన్ని వాళ్ళ నాన్నకు అంకితమివ్వడం ఎంతో సంతోషం కలిగించే విషయం. నాన్నను అక్షరంలో బంధించింది. ఇక ఆయనా అక్షరమే.
ఇంతవరకు నానీలు రాసిన కవయిక్రుల్లో డా॥ విజయశ్రీ ఆరోవారు. గతంలో డా! చిల్లర భవానీదేవి, శ్రీమతి యశశ్రీ రంగనాయకి, శ్రీమతి శారదా అశోకవర్ధన్, అనిశెట్టి రజిత, డా॥ వై కృష్ణకుమారి నానీ గ్రంథాలు ప్రచురించారు. డా॥ విజయశ్రీ కవితా కంఠస్వరం విలక్షణమైంది. కవితావేశం, ఊహాశాలిత, స్పష్టమై, ప్రసన్నమైన శైలీ, ప్రొాధత్వం ఇవన్నీ ఆమె సొత్తు మంచి నానీ రాయటం అంత సులభమేమీ కాదు. ఉత్కటమైన భావావేశం లేకపోతే సాంద్రీకరణ చెందిన నానీ పుట్టదు. నానీల రచనలో దాః! విజయశ్రీ విజయం సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
కష
6 స్రైణ్యస్వరాలు డొ చిల్లర భవానీదేవి
తెలుగు కవిత్వంలో వినూత్న కవితారూపం నానీలు సీనియర్ కవుల్ని అక్కున చేర్చుకోవటంతో పాటు సరికొత్త యువకుల్ని కూడా పరిచయం చేశాయి. అక్షరనియతి గల ఈ నాలుగు పాదాల కవితాశక్తి ఉద్యమంగా రూపుదాల్బటానికి నానీల నిర్మాణ పటిష్టతే కారణమనిపిస్తుంది గురజాడ 'ముత్యాలసరాలు” తర్వాత ఇంతగా (ప్రాచుర్యం పొందిన కవితారూపం నానీలే అంటే అతిశయోక్తి కాదు.
డా॥ ఎం. విజయశ్రీ నానీల కవితావరణంలోకి అనువాదకురాలిగా ప్రవేశించి నానీల కవయిత్రిగా ఒక సంపుటిని వెలువరించటం అనందాన్ని కలిగిస్తోంది. ఇప్పటి వరకు నానీలు రాసిన కవయిత్రులలో డా॥ విజయశ్రీది విలక్షణ స్వరం. సంస్కృత నేపధ్యంలోంచి గళం విప్పిన ఈ కవయిత్రి భావనలు చాలావరకు పురాణేతిహాసాల్లోని పాత్రల్నీ సందర్భాన్నీ గుర్తు చేస్తున్నా ఆధునిక స్త్రీ అంతఃకరణాన్ని కూడా ఆవిష్మరించటం గమనార్హం. స్పష్టంగా డా॥ విజయశ్రీది సాంప్రదాయిక స్త్రీవాద స్వరం! అందుకే అతి సహజంగా స్త్రీల మనోభావనల్నీ సమస్యల్నీ అధికంగానే ప్రస్తావించారు. మొట్టమొదటి నానీలోనే ఇతిహాసాలలో వనితల వెతలపై కొరదా ర్లుళిపించారు.
ఇతివోనాలా?
ఇంతుల దీనాలాపనలు
7
కులనతుల
కుమిలిపోతలు
ఈ నానీలు సహజ వివేకాన్ని ప్రకటిస్తూనే సామాజిక వ్యక్తిగత పరిణామ సారాంశంలోని మరో కోణాన్ని గుర్తింపజేస్తున్నాయి. మనకి తెల్సిన అంశం మీదే సరికొత్త కిరణాలను ్రసరిస్తున్నాయి.
వాల్ళీకి గీశాడు
లక్ష్యణరేఖ
వ్యానుడు లాగాడు
మగనాలి కోక అనటంలో ఇతిహాస సమాజంలోని నారీపీడన పట్ల కవయిత్రి విసురు సూటిగా గుండెల్ని తాకుతుంది.
సంస్కృత పాండితీ ప్రకర్షగల కవయిత్రి మల్లినాథసూరి, కాళిదాసు, వ్యాసవాల్మీకులు ఎవరైనా ప్రీ హృదయాన్ని అర్ధం చేసుకోలేకపోయారంటూ అర్థనారీశ్వరత్వం కన్నా సమానత్వాన్నే స్త్రీ కాంక్షిస్తోందన్న భావనను వ్యక్తం చేశారు.
అర్ధనారీళ్వరం
నగఖాగమేనా
మరి ఎక్పుడండి
నమానత్వం?
నిజమే మరి! స్త్రీపురుషుల మధ్య చూపే అనమానతలు వివాహవ్యవస్థలో ఆమెను బిగించిన తీరును అందుకే కవయిత్రి తీవ్రంగా నిరసించారు.
రి
మాంగల్యం
మంత్రించిన తాడు
దానితోనే గదా
ఉచ్చు బిగిస్తాడు ఇలా స్త్రీ పట్ల సమాజం, వివాహం, సంప్రదాయం, సంసారం, ప్రణయం, వంశాభివృద్ధి, అగ్నిసాక్ష్మి నాతిచరామి వంటి పదాలు స్రీజాతిపై అణచివేతకు ఆయుధాలుగా రుద్దబడిన తీరును సున్నితంగా, దృఢంగా మనసు భాషకు అర్ధమయ్యే రీతిలో నానీలుగా అందించారు స్త్రీశక్తి ఒక అపర్ణ అనీ, ఒక సీతాత్వం అనీ ప్రకటించారు. ఆడవాళ్ల జీవితాల్లో ఉండే విషాదవీచికల్ని వాస్తవికంగా అందించారు.
ఆస్తీ వంవకాల్లో
అలిఖిత
వొక్ళుల వంవీణీల్లో
అలబభిత దేశ ఆర్థికవ్యవస్థలో భాగస్వామి అయిన స్త్రీకి ఆర్ధిక హక్కులు ఎండమావులని కవయిత్రిగళం సూటిగా చాటుతోంది.
డా! విజయశ్రీ నానీల్లో ఎక్కువ శాతం టప్రీల సమస్యల గురించి ప్రస్తావిన్తున్నా మెరువుల్లా కనిపించే కవితాత్మకమైన, నున్నితమైన భావనాలాలిత్యం గిలిగింతలు పెట్టకమానదు.
మల్లెలు
ఆమె మెదను స్పృళించాయి మెత్తగా
ఫ్ర
దేని పరిమళం
ఎక్కువ మల్లెల ద్వారా వ్యక్తీకరించబడిన ఆమె సౌందర్యపరిమళం మనసుకు హాయిగా తాకుతుంది. అలాగే
వుట్టింటి సారెగా
చుట్టుకున్న చీర
మమతల దారం
గుండెను చుట్టుకుంది ఈ నానీలో చీర చుట్టుకున్న వర్ణన భావ లయాత్మకంగా ప్రత్యేక శైలీవిన్యాసాన్ని ప్రదర్శిస్తున్నది. అక్కడక్కడా అంత్యప్రాసల మీద అభినివేశం కూడా కనిపిస్తుంది.
ఆమ
వృత్తికి అంకిత
అతదామెకు అలంకృత
నసంనారం అచుంబిత ఏ కవి అయినా ఇంతకంటే కోరుకునేదేముంటుంది? కవి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ తనలోకి అన్వేషించుకునే క్రమం కవితామయం కావటం పరిపాటి. డా॥ విజయశ్రీలో కూడా ఇటువంటి ఉద్వేగభరితమైన భావుకత కనిపిస్తుంది.
రోజూ
ఎందరినో కలుస్తుంటాను
కే0
నన్ను కలవటమే
కుదరటం లేదు
స్త్రీల కళ్లలో కనిపించే కన్నీటి పొరలు, వ్యధలను తొలగించడం కోసం విజయశ్రీ కవితా తపస్సు కొనసాగాలనీ, అది గానంగా గమనంగా ప్రాణంగా ప్రణవంగా ప్రస్థానించాలని కోరుకుంటున్నాను. తన తండ్రికి అక్షరాంకితంగా అందించిన ఈ తొలి కవితాసంపుటి ద్వారా నానీల కవయిత్రుల వరుసలో చేరిన డా॥ విజయశ్రీ కవిత్వాన్ని వేగవంతమైన జీవనంలో ముఖ్య భాగంగా ఇముడ్చుకోగలగాలనీ, మరింత భావసాంద్రతను పెంపొందించుకోవాలని ఆశిస్తూ అభినందిస్తున్నాను
వ.
క్ష నామాట
అహల్యకి క్రేతాయుగంలా - ఆధునికుడికి కంప్యూటర్ యుగంలా ప్రతి మనిషికీ ఒక ఆవిష్కార సమయమొస్తుంది. అలా నా కలానికి ఆర్ట్స్ కళాశాల ఆవిష్కృత స్థానమయ్యింది. కొన్ని రోజులు వెనక్కి వెళితే... ఆచార్య గోపీగారు - ఆర్ట్స్ ఫాకల్టీ డీన్‌గా నాకు పరిచయమయ్యారు. అదే కాలేజీలో సంస్కృత శాఖలో చైర్‌పర్సన్‌గా పని చేస్తున్న నేను తరుచూ వారిని కలవాల్పొస్తుండేది. గోపీగారి ఆఫీసు రూమ్ నిజం చెప్పాలంటే తెలుగు యూనివర్శిటీ మోడల్ హౌస్‌లా ఉంటుంది. ఒక పక్క నృత్యం - మరోపక్క గాత్రం - ఇంకో వైపు జ్యోతిషం - వాస్తు - అవధానం - ఇవన్నీ తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రత్యేకతలు - అక్కడ కులపతులుగా పనిచేసిన వారి ప్రభావం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరో రకంగా కనిపిస్తుంది. వారి ఆఫీసు రూమ్‌కి భిన్న భాషలకి చెందిన కవులు, కవయిట్రులు వచ్చి సాహిత్య చర్చలు చేస్తూండటంతో ఒక పక్క హిందీ - మరో పక్క ఉర్లూ - ఇంకో వైపు ఆంగ్లం వినిపిస్తుంటుంది. నిజానికి అదో సాహిత్య గోప్టిలా కనిపిస్తుంది అలా అందరినీ తరచూ కలిసే అవకాశం కలగడంతో గోపీగారు రచించిన నానీలు సంస్కృతంలోకి అనువదించాలన్న ఆసక్తి కలిగింది నాకు. నా ఆసక్తికి వారి అనుమతి లభించడం ఓ రకంగా తోసుకొచ్చిన అదృష్టం.
అలా నానీలు అనువదిస్తున్నప్పుడు వారి శైలి నన్నెంతో ఆకర్షించింది. తెలుగుభాషలో నానీలు రాస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కలిగింది. నానీల స్వరూపస్వభావాలు నన్ను 'ముందు ఇంట గెలిచి రచ్చ గెలు' అని సాధించడం మొదలుపెట్టాయి. అలా ప్రారంభమైన నానీల రచన
కేం
పక్షం రోజుల్లోనే పౌర్ణమికి చేరుకుంది. అష్ట్రోత్తరశతసంఖ్యతో నానీల సరస్వతికి అక్షరార్చన చేశాను. నానీల తొలి దశని గోపీగారికి చూపించటానికి చాలా సందేహించాను. కానీ వారి హృదయంలో నా-నీ- అన్న తారతమ్యం కనిపించదు. కొత్త కలాలకి బెరుకు పోగొట్టే మెత్తని చిత్తం వారిది. నానీల సృష్టికర్తగా ఈ తరహా ప్రక్రియని ప్రజాక్రియగా మలచిన శిల్పి వారు. నానీల రచనకు నారు పోసి నీరు పెట్టిన నవీన కవి. నిజానికి గోపీగారి గురించి ఇన్ని చెప్పక్కల్లేదు. ఎందుకంటారా! ఆర్ట్స్ ఫాకల్టీ డీన్ ఆఫీస్‌కి నేరుగా వెళ్లి వారిని కలిసి రండి. నేను చెప్పినవన్నీ ద్విగుణీకృత రూపంలో మీరు చూడగలుగుతారు వారిలో!
ఇంక నా సంగతికొస్తే కవిత్వం ఇన్నాళ్లూ రాశానేమో గానీ నా కోసమే రాసుకున్నాను - నాలోనే రాసుకున్నాను. ఇటీవల సంభవించిన నా తండ్రి మరణం నన్ను బాగా కుంగదీసింది. నిజానికి ఒక తీవ్ర భావోద్వేగం నుంచి బయటపడాలనుకునే వారిని కవిత్వం ఆదుకుంటుందనిపించింది. అప్పటి భావాలే ప్రాణం, ప్రణవంగా మారి నానీలకు ఊపిరులూదాయి.
రాయటం మొదలు పెట్టాక నా వృత్తి - ప్రవృత్తి నానీలను పలకరించటం మొదలు పెట్టాయి. మమ్మటుడితో మేలమాడాలనీ, అల్లసానితో అల్లరి చెయ్యాలనీ ఏవేవో చిలిపి భావాలొస్తుండేవి, అందుకే ఓ నానీలో అన్నాను లిపి లేని మనసు చిలిపి అని. అలా... విద్యార్థులకు బోధించే విషయాలు తీరిక వేళల్లో నన్ను తట్టడం మొదలైంది. భరతుడి నాట్యశాస్త్రంలో 'రసనిష్పత్తి విద్యార్థులకి వివరించే సమయంలో ఈ నవరసాలు నిజానికి జీవరసాలు కదా! ఇవి అనుభవించని మానవ కావ్యం ఉంటుందా? అన్న ఆలోచనతో అద్భుతరసంలో అతుక్కుపోయేదాన్ని. ఆ భావ మథనంలో
కే
నవ్వులొలకబోస్తూ నానీలు పైకి తేలాయి. నానీలను నా ఫీల్డ్‌లోకి లాక్కుని జాగ్రత్తగా పేర్చుకున్నాను. ఒక రకంగా నవీన ప్రక్రియను సంప్రదాయ సాహిత్యంలోకి పిలుచుకుని సంస్కృత ఛాయలతో మెరుపులు పెట్టే ప్రయత్నం చేశాను.
నా నానీల పుస్తకానికి ముందుమాటలు రాసిన నానీల సృష్టికర్త డాక్టర్ ఎన్. గోపిగారికీ, ప్రముఖ కవయిత్రి డాక్టర్ చిల్లర భవానీదేవిగారికీ నా కృతజ్ఞతలు.
ఇంక ఈ పుస్తక ప్రచురణలో తోడ్పడిన ప్రముఖ రచయిత శ్రీ కాసుల ప్రతాపరెడ్డిగారికి, సంప్రదాయం ఒడిలోని ఆధునికతను కూర్చోబెట్టినట్లున్న నా నానీలను ఓపికగా విని చిరునవ్వుతో సలవాలిచ్చిన గోపీగారి శ్రీమతి, కవయిథత్రి ఎన్. అరుణగారికీ, కవర్‌పేజీని అందంగా తీర్చిదిద్దిన ప్రముఖ కధారచయిత, చిత్రకారుడు రమణజీవిగారికీ, అక్షరాలకి ఆకృతి కల్పించి అలవోకగా చిత్రాల్ని అందించిన ప్రముఖ చిత్రకారుడు శ్రీ కరుజణాకర్‌గారికీ, పుస్తకాన్ని అందంగా ముద్రించి ఇచ్చిన విష్లా కంప్యూటర్ సర్వీసెస్ అధినేత విజయసేనారెడ్డి గారికి, డిటిపి చేసిచ్చిన కాసుల సరస్వతి గారికీ, నా కవిత్వాన్ని తట్టుకున్న మా శ్రీవారు కె.వి. శాస్త్రిగారికీ, కవిత్వాన్ని హాయిగా రాసుకునే వాతావరణం కల్పించి శ్రమ తీసుకున్న చిరంజీవులు లాస్య, లయలకు, మా సంస్కృత శాఖలోని సహాధ్యాపకులందరికీ నా కృతజ్ఞతలు.
- విజయశ్రీ
ప్రాం ప్రణవం కేన్ ఆదిశక్తి అంటే ఆమె శక్తి అనండి ఛ్రాలు రాళ్లను చీల్చుకొచ్చింది మొక్క చిన్నబుచ్చుకున్నాయి కిటికీలోంచి రవి ఎండ ముగ్గులేశాడు చ ( ముంగిట్లో పొద్దుట వేయలేదని ౧ ల్ గ కూ
దా ఎం. విజయశ్రీ కేర్
డాలర్
జాలరిగా వల వేసింది
రూపాయి
అమ్మ బొట్టులా వెనక్కి లాగింది
ఇతిహాసాలా?
ఇంతుల దీనాలాపాలు
కులసతుల
కుమిలిపోతలు
సంసారయోగి నంటే యె
ఆమే మ
అతడి సంగతేమిటి? "క.
వొట్టిభోగి. ట్ర్ ళం గి రట స్త రా
పాణం భణనం శ్షేగో్ సతీత్వం సీతాత్వంగా వెలిసింది సంప్రదాయం వాల్మీకంలో స్థిరపడింది. తపస్సుకు ప్రవేశ పరీక్ష అక్కర్లేదు ప్రవేశిస్తే చాలు వాల్మీకి గీశాడు నా భు సె లక్ష్మణరఖ (శా వ్యాసుడు లాగాడు గనాలి కోక
దా/ ఎం. విజయశ్రీ కేపీ
విరహాల్ని మోసిన తమాలరాధలు వొదిలేద్దాం వాళ్లు నిరపరాధలు. హరిణమే కొంపముంచింది హరిణనేత్రికి గాంధర్వప్రాప్తి. వ్యంజనమంటే య. విరహవ్యంగ్యమా క్ స మ మమ్మటుడెంత జై గ్ర) ్ కమ్మగా చెప్పాడు! భా జ,
౯
పాణం వ్రణనం క్షం రసనిష్పత్తా? పాళ్లు తెలిస్తే అన్నీ మహాకావ్యాలయ్యేవి కదా! మాఘే మేఘే గతం వయః మల్లినాధా! మళ్లీ ఓసారి పుట్టగూడదూ! నాయికలు అసష్టవిధాలు రం, క గ |; ( అ
దా? ఎం విజయశ్రీ 20 కాపురమంటే కమ్మని బంధాలు వయస్సుతో పాటే వృద్ధాప్యం అందాలు మందారం ఆమె పూజకు ముండే విచ్చుకుంటుంది గుర్తింపు అంటే అదే! మళ్లెలు ఆమె మెడను సృశించాయి మెత్తగా కా దేని పరిమళం ఖగ గ ఎక్కువ. న గన్న ఉస
ప్రాణం ప్రణవం 2్షే ఆకులు తిన్న అపర్జ కూడా మహాదేవుణ్ణి మట్టి కరిపించింది. అనారు పూలల్లో అమ్మవారి రూపం అంగడి పూలల్లో అమ్మ లేనితనం ఆఫీసు వేళల్లో నే రాటాన్ని నేనే క... త నై టే నీ గ ర ట్రీ
దా ఎం. విజయల్రీ 22 అమె వాకిలివైపు చూస్తోంది మునివేళ్ళ కోసమా ముగ్గుకోసమా! ఆమె ప్రణయ వేళలకు అనుబద్ధ అయినా పల్నీత్వానికి కొలబద్ద తోరణాన్ని ఎదురుచూపుల చిల్లులున్నాయి ల? ్య్యా చూడండి [1 ని న్ మా శ్ర ్‌్
(సాణం ప్రణనం 23 అల్లసాని పెద్దనని గిల్లిచూద్దాం వరూధిన్ని అర్ధం చేసుకుంటాడేమో పూర్ణార్చణం చేసేది ప్రీయే పురుషపుంగవుడి భయమదేగా. పలకరింపుకి లా పరిమళం అద్దిచూడు [1
/) ర్‌ి
తెప్పలా ఉద్వేగం తెమ్మెరలా భావనం తెలియని తుమ్మెదకు ఆహ్వానం పుట్టింటి సారెగా చుట్టుకున్న చీర మమతల దారం గుండెను చుట్టుకుంది కంల గ్గ కాంతల విలాసం చ్ కావ్యభేదాల్లో శో! కోమలి వికాసం (సా, (తూనే హూ రీ
సాణం ప్రణవం 25 కాగితంలో కలుపుకున్న అక్షరభోజనం రుచులు అనుభవైక వేద్యం ఆమె వృత్తికి అంకిత అతడామెకు అలంకృత సంసారం అచుంబిత మరి ఎక్కడండి ర ఖగ! సమానత్వం? | | య! ఢి
దా/ ఎం. విజయశ్రీ గ్ర అవును మరి అనాదిగా అతివలు అల్ప సంతోషీ మాతలు అంతే! సత్యం వద - ధర్మం చర ఉపనిషత్తులదేం పోయింది జీవిస్తే తెలుస్తుంది సత్యాసత్యాలకు తేడా ఒక్కక్షరమే న్‌్ క్ గ్ అనంతం! శ్ర గ్ ( శీ నొ మఖా,
భం భవం. 27 ఆస్తి పంపకా ల్లో అలిఖీత హక్కుల పంపి ణీల్లో అలభిత ఆమె హాస్యరసం పైన మాంగల్యం మంత్రించిన తాడు ఉచ్చుబిగిస్తాడు. ౫ క ళు న ౮ సే
దొ ఎం. విజయశ్రీ 2౪
పెళ్లి నూరేళ్ల చేతబడి వంశాభివృద్ధి చచ్చుబడిన చైతన్యం విచ్చుకోని సౌందర్యం కాపురమన్న గుర్తింపు (ప్రేమ దొరికినంత సేపే
డి మా [ వాడిన పువ్వు వ. కణ”
(పాణం వ్రణావం 20 ఖండాలుగా విడిపోయింది గుండె పరీక్షిస్తే (పేమ జిగురు ఇంకిపోయింది. అతని గెలుపులో ఆమె ప్రతిబింబం అందుకే ఆమె దయా సంరంభం విడిపోయాకా ఆమె విజయం మొదలు స్ట - అతడికి ల్లో అదే ఆఖరు ణ్
దాః ఎం. విజయత్రీ 30 అతడి ఆరాటంలో అంతా ఆర్భాటమే అందుకే ఆవేదన శూన్యం లోపం చూపడమే విజయమనుకుంటాడు నిజానికి ఓటమి అతనిదే అతడిలో ఆమె తన్ని చూసుకోలేదు (షె. లి, క త్న పిల్లలు మాత్రం ్ శాస ఇగ
పాణం ప్రణవం. శే వారిద్దరూ ఆదర్శదంపతులే మరి ఒద్దిక మాటలు వద్దిక! తెగింది ఎక్కడో తెలీటంలా శకలాలు మాత్రం మిగిలాయి అతడు విద్యుత్తు ఆమె కొవ్వొత్తి న ఇది ద్విగుణీకృతం . యు. తగ ళం
దా॥ ఎం, విజయశ్రీ 2 మగాళ్లు మంచివాళ్లంటావా అయితే అది ఆడాళ్ల చలవే పూర్ణానికి సిద్ధంకాలేని పురుషహ్బది పుక్కిటి పురాణాలు దాచేగది అద్భుతాన్ని చూసినా ళో అభావమే స్తే అహంభావమే ళ్ ల్ల గ) యః స గ, ( లు ల్ట/
పాణం ప్రణవం వే కవిత్వం నా ఒంటికి పడుతుంది మా ఇంటికీ జీవితం బాగానే ఉంది గానీ జీవించే క్రమమే బావుండ లేదు. దుమ్ము పడిన ఆకుల మధ్య చిగురుటాకు ఫ్ చిటికూన కా జ్
దా॥ ఎం. విజయశ్రీ 3శీ చెక్కిలిని దాటి పెదవుల్ని తడిపింది అధరానికిక అవాక్కు ఎండిన కళ్లకి నీల్లిచ్చా అవి గుండెలోకే జారిపోయాయి జ్ఞాపకం శత్రువులా ఉత వెంటాడుతోందా! శ్ (2 || గ మరపు [మ 0 న మిత్రుడిలా జోకొడుతుంది శ % | 0 / గస
ప్రాణం వ్రజనం న్ రైలు ప్రయాణంలో అలసట రాదు అనుభూతుల ఆక్సిజన్ వీస్తోంది నిగ్రహం మధ్య ఇద్దరి మొహమాటం మన్మధుడు నలుగుతున్నాడు మధ్యన నిన్న ష్ న్నటి దాకా అతడు / పా అరం, భ్ (| బాలింతవయ్యావా గ టీ శ్ర
దా? ఎం. విజయశ్రీ గ్ర అలల లావణ్యం ముందు కలువ కన్నెలు వెలవెలబోతున్నాయి మనసుదేముంది దానిది లోలకస్థితి. ఎప్పుడో మరి సుస్లిర మతి! , పాపం పురుష జీవి ల నిగమార్ధం చెప్తాడు (క్ర పరమార్ధం తెలియదు “౯ ల. తొోాానమాదనక్తయయో
ప్రాణం ప్రణవం ౩ చెక్కిలి రాళ్చిన మం౩నపూలు ఇక బుగ్గలెప్పుడూ ఎరుపెక్కవు నలిగింది జీవితం వారి మధ్య కాగిన వెన్నలా మాగిన తేనెలా ఎక్కడ విషప్పాలో తెలుసుకో గ్త్. గ్ర ం (స్త లేదంటే య్యా శాశ్వతంగా మూత. | 7/౮ 0
దా/ ఎం. విజయశ్రీ టి ఖావం తెలిసినవాడు భావుకుడు భాష తెలిసినవాడు భవుడు. దోసిలి దొన్నెలో భవిత భద్రంగా దాచా అంతా చేతిలో ఉన్నట్లు భ్రమ. అదృశ్య (ప్రణయమా జ్య చెందనిదేదీ చేదు కాదు ంం అందినదంతా లై స | పొందైతేగా /న ా
ప్రాణం ప్రణవం. 3్రటి
పెదవి తోటలో
ప్రశ్చల పూలు
సమాధానాలు
కళ్లలో మొలిచాయి మరి!
అర్ధరాత్రి
సిగ్గుపడింది
మన స్వాతంత్ర్యానికి
సిగ్గులేదని!
అవకాశం రాలేదని
ఏడుపు శ)
తీరా వచ్చిందా ర్తి
ఆఅఆనదు చూపు త్త
దా? ఎం విజయత్రీ జీ0 అంతరంగంలో అన్నంలా కుతకుత ఆవేదనల కలనేత. రామైన గుండెలో స్పందన తొలి వందనమైంది వేడుకల్ని వెళ్లగొట్టిన బదాయి భావాలకు | శ్ క శృంగభంగం .. ల 1 /
ప్రాణం వ్రణజవం జేకే పస్తున్న ప్రేమకి నేస్తమే భోజ్యం సహనమే కదా అసలు సంస్కారం! కనురెప్పల్ని మూస్తోంది మనసు కన్నీళ్లని కాటెయ్యడం కోసం మా నాన్న కోసం ఎక్కడని వెతకను శి హమ్మ! న . భ మా అమ్మ కళ్లలో దొరికాడు య ళో
దా ఎం విజయశ్రీ డ్జీలై ఈ ఉగాది కాదు మధుపాయి నా తండ్రి శ్వాసకు గడియ వేసిన కసాయి నిండా మునిగిన రాతికి చలి తెలియదు చిత్రంగా ఎండా తెలియదు వేపపూతల రంగు మల్లెపూలకద్దింది వసంతమంటే తి ఇదే మరి!
గ. ఘా (( గగ ళ్సి
ప్రాణం ద్రణనం. జీవే మనువుకి మనస్సాక్షి చాలదా అగ్నిసాక్షిని అరువు తెచ్చుకోవాలా! కొన్ని ఊహలు తియ్యగానే పుడతాయ్ ఫలితాలు చేదుగా కూడా ఉండొచ్చు
(్ సంసార ఫన. ంగారం సేం కాడి వదిలేస్తామా! రట న్న స (గ్! ళో
దా/ ఎం, విజయత్రీ ద్జేట్షీ హృదయంలో లేని ప్రేమ చీరసారెలు పెడితే పుడుతుందా! వాయుదేవుడికి కళా హృదయం లేదా ముగ్గులు చెరిపేస్తాదేమిటి? అదె [స్ప కవిహృదయం గో పచ్చని అరటి పిలకలా వే వెచ్చని శిశిరంలా హం ల. గ శ ఆ లి ఈ, అయనా. (౪ త్‌ఘ్
పాణం ప్రణవం జీన్ గడ్డిలో నాటిన గంధం మొక్క 'పైరంతా పరిమళమై వీస్తుంది పొద్దు తిరుగుడు పువ్వుకే కాదు పూలన్నిటికీ అతడే దిక్కు అధరాల్తో | ఒదిగిపోయిన హాసం లే ఆల్బిప్పలో దాగిన ముత్యం న!
దా/ ఎం. విజయశ్రీ శీ
అధర యవనిక
తొలగిస్తే
రదనకాంతుల
పకపక
“నాతి చరామి” అంటున్నారు
చూద్దాం
మంత్రం కన్నా
మనసు గొప్పది
పడుకున్న మనసుని (|| న!
పట్టుకొని లేపుతుంది చూ లుట్టు ఎఅలుం బ్
ప్రాణం ప్రణవం. శ్రీ? పొదుగులో పాలు ఎండిపోయినట్లు మనసులోకి ఇంకిన మాటలు మనసు కనపడదు నిజమే కాని కళ్లలోకి చూసి చెప్పండి కన్నీటి గిన్నెలో [స కష్టాల వంట నా [| ఖోంచేస్తానంటావా 4] గ నీ ఇష్టం మరి! శ్లోక్సు లో క్, చే టా ( మ కక
దొ॥ ఎం విజయశ్రీ ఉప్ దుఃఖాన్ని దిగమింగకు అల్బద్రోణిలా మొదలై అలలై చెలరేగుతుంది అతని పదగనీడే ఆమెకు గూడు పూత్మారాలే ఇక తోడు కుమాతా నభవతి [ఈ] గ గ న త.
శంకరా! న్ రామాయణం చదవలేదా? [్ 1
/ న
(సళ నా దిల్
పాణం ప్రణవం ద్శీఫ ప్రతి తల్లిలో ఒక శబరి చిన్న బొజ్జల నిండా తియ్యని పళ్లే మరి! అమరభాషని మరణభాషంటావేమి? అన్ని భాషల్లో బతికే ఉందిగా గణితంలో దిట్ట వా వరాహమిహిరుడు గ్యల ఇంటి లెక్కలు ॥ న్ రాయమనండి చూద్దాం ళ్ హారీ (కళ పై రతం
య వంస్టె న! భా (/ క్ 7? : స్త్ స్త దొ ఎం. విజయశ్రీ క్0 రోజూ ఎందరినో కలుస్తుంటాను నన్ను కలవటమే కుదరటం లేదు మనసు భాషకు లేనే లేదు లిపి ఠం త చిలిపి కానీ కానీ చిరతపస్సు కానీ గానం, గమనం ప్రాణం, ప్రణవం . క్ర డ్ ఫో ద
[22౧20౧0 ౧౧2౧2౪2౧) , ౧౭౧6౪1౬ 0౫/ 6౮౧౧ .౮||2/25/66
రోజూ
ఎందరినో కలుస్తుంటాను
నన్ను కలవటమే
కుదరటం లేదు