Telugu prajakavi garimella jeevitham sahityam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: prajakavi-garimella-jeevitham---sahityam

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/prajakavi-garimella-jeevitham---sahityam
Date: 2026-08-11 19:57
Chunks: 21


Book Overview

Book: prajakavi-garimella-jeevitham---sahityam
Source: https://sundarayya.org/prajakavi-garimella-jeevitham---sahityam
Total OCR chunks analysed: 21


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 95%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • శ్రీ
  • శ్రీకాకుళం
  • ప్రజాకవి
  • గరిమెళ్ళ
  • ప్రముఖ
  • స్వాతంత్ర్య
  • సంవత్సరం
  • సమరయోధులు
  • జిల్లా
  • అందజేసిన
  • ద్వారా
  • గరిమెళ్ల
  • జీవితం
  • తిరుపతి
  • గారికి
  • వారికి
  • ఎల్‌
  • గారు
  • వారు
  • ప్రచురించిన
  • తిరుమల
  • గారి
  • కాకినాడ
  • ఎస్‌
  • సంపాదకులు
  • సహాయం
  • కృతజ్ఞతలు
  • తేదీ
  • నుండి
  • సంఘటనలు

Per-Chunk Details

Chunk 1 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0001-0010.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 8265

OCR Issues:

  • ASCII junk on lines: [23, 26, 52, 54, 72]...

Key Terms:

  • శ్రీ
  • శ్రీకాకుళం
  • ప్రజాకవి
  • గరిమెళ్ళ
  • ప్రముఖ
  • స్వాతంత్ర్య
  • సంవత్సరం
  • సమరయోధులు
  • జిల్లా
  • అందజేసిన
  • ద్వారా
  • గరిమెళ్ల
  • జీవితం
  • తిరుపతి
  • గారికి
  • వారికి
  • ఎల్‌
  • గారు
  • వారు
  • ప్రచురించిన
  • తిరుమల
  • గారి
  • కాకినాడ
  • ఎస్‌
  • సంపాదకులు
  • సహాయం
  • కృతజ్ఞతలు
  • తేదీ
  • నుండి
  • సంఘటనలు

Extractive Summary:

క న ను స ఎ ఇళాతమానాం త జ... వ సనూకూ శలపరరను[( త బిఇడి, * టిచర్‌, గాంధీనగర్‌, సోంపేట - 532 284 శీకాకుళం జిల్లా, ఐపి ఇ దేర య్య టం ఛాల క్ష న ఖా ్ట ర్క (ఈ* ఈ[4 జనప్రతి:రూ. 40-00 ధా ర య వాద్తాగ్టగర్ర (డడ ఈ " వీరభద్ర ఆఫ్‌సెట్‌ ప్రింటర్ల & నాయి ఆఫ్‌సెట్‌ ప్రెిరిటర్స్‌ 13-1-2314, రామసోమయాజులుబ్‌థి, మెయిన్‌రోడ్‌, కాకినాడ - 533 001


Chunk 2 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0011-0020.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 11093

OCR Issues:

  • ASCII junk on lines: [98]

Key Terms:

  • మాకొద్దీ
  • శ్రీ
  • గరిమెళ్ళ
  • జీవితం
  • వారి
  • గరిమెళ్ల
  • ప్రజాకవి
  • మాదు
  • వాడి
  • రామిశెట్టి
  • భారత
  • మమ్ము
  • గురించి
  • స్వాతంత్ర్య
  • దొరల
  • వాడు
  • సాహిత్యం
  • బ్రిటిషు
  • జాతీయ
  • ఆనాటి
  • కూడా
  • గేయాలు
  • కాదు
  • తెలుగు
  • సత్యనారాయణగారు
  • గారి
  • శ్రీకాకుళం
  • ప్రముఖ
  • చేసి
  • ప్రజల

Extractive Summary:

కాళిదాసు మహాకవి యైనచో ఆయన రచించిన కావ్యములలో నభిజ్ఞాన శాకుంతలము పరమోత్ర్తమ కావ్యం అయినచో మన గరిమెళ్ళగారు మహాకవితా ధారతో 'మాకొద్దీ తెల్ల దొరతనము' అన్న పాట కూడ శాకుంతలము వంటిది. ఆయన తన పాటలను పొడుచు తెనుగుదేశమున గల వివిధ పట్టణములలో పర్యటించి ప్రచారము చేసినారు. వర్తకంబునకొచ్చి - పట్టణంబులుపట్టి - రాజ్యమొక్కటి అల్లినాడు, దాన్ని, రాణి కప్పగించినాడు, రాణి, యూహలు కడు పెంచినాడు ఈ చిత్రమదేమన్న - శిక్షిస్తానంటాడు ॥మాకొద్దీ॥ త్న కోర్టులంటూ పెట్టి - పార్టీలుపుట్టించి ఆ 'స్నేహభావము చంపినాడు, (ద్రవ్య, దాహము కల్పించినాడు డ్డ యూహలు కడు పెంచినాడు మా, ఆహారముల(ద్రుంచి - అహా!


Chunk 3 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0021-0030.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 14309

OCR Issues:

  • ASCII junk on lines: [45, 50, 73]
  • Repeated punctuation clusters: 30 occurrences

Key Terms:

  • బాబు
  • గరిమెళ్ళ
  • డండి
  • లేదండోయి
  • మాకు
  • మాకొద్దీ
  • మండి
  • ప్రజాకవి
  • జీవితం
  • సాహిత్యం
  • నేను
  • డండోయి
  • రామిశెట్టి
  • జాతి
  • అంటూ
  • శ్రీ
  • సైతాను
  • మేము
  • పన్ను
  • దండి
  • మండోయి
  • స్వేచ్చ
  • శాంతి
  • గాంధి
  • ఆనాడు
  • కూడా
  • చేసి
  • “మాకొద్దీ
  • గారు
  • క్రింద

Extractive Summary:

ప్రజాకవి, గరిమెళ్ళ జీవితం - సాహిత్యం రామిశెట్టి మీకు ముచ్చటలను దెల్పుతుంది యీ, చచ్చురాజ్యమువీడి - సరిగజైలుకురండి మాకొద్దీ॥ 34 విచ్చలవిడిగాను - విప్పి రెక్కలు మీరు - విహరింపవచ్చు మీరచట స్వేచ్చ నిచ్చె నెక్కగవచ్చు నచట దైవం, మెప్పులందగవచ్చు నచట తల్లి, కబ్చియున్న బుణము - నర్పింపగావచ్చు మాకొద్దీ॥ 35 సకలదేశములార - సత్యవర్తనతోడ - సారించుడిటుల మీ దృష్టి యింక, కనుడి హైందవపుష్టి వేగ, తెరవుదొరకుట క్రొత్తసృష్టి ఎట్టి, దండనలెదురైన - కాదు మాకు న్టి మాకొద్దీ॥ 36. పదునగుధారనీవయ్య నీదు, పదములపై వ్రాలి - ్రార్థించినామయ్య ॥మాకొద్దీ॥ 37 ప్రపంచమున శాంతి - ప్రేమదీపంబులు - వెలిగించె నీదేశమంత గాంధి, తెనిగించె నీ క్రొత్త వ్రాత స్వేచ్చ, మొలిపించె మనశక్తిచేత బలము దుర్చలమను - భేదమిచ్చటలేదు మాకొద్దీ; 38 మా పాపములనెల్ల - బాపి, రక్షించుమా, పాపనాశన, ధర్మమూర్తీ యిటుల కోపముంచకు - న్యాయమూర్తి ఆప, దలబాపుమో చక్రవర్తీ నీ, వ్యాపారమొకసారి - నెజపుము సృద్విపై ॥మాకొద్దీ॥ 39 _ దీనుల పాలిటి - తేజమవీవని - వీనులారగ నేను వింటి వాటి, దీనుల మా భూమికంటి , మమ్ము సమానముగ చూడుమంటీ మా, ప్రాణాలైన నోర్చి - మానమిమ్మంటి మాకొద్దీ తెల్లదొారతనము దేవ మాకొద్దీ తెల్లదొరతనము మా, ప్రాణాలపై పొంచి - మానాలు హరియ్రించె ॥మాక్‌ొ ద్దీ॥ 7 ప్రజాకవి, గరిమెళ్ళ జీవితం - సాహిత్యం రామిశెట్టి స్వరాజ్య స్థాపన, మీ ఘన విజయాల ప్రశస్తిని ఉద్దేశించి నేను గానము చేయడానికి గాను భగవంతుడు నన్ను మళ్ళీ మీ మధ్యకు పంపగలడు “గరిమెళ్ళ” ఈ విధంగా కడలూరు చెరసాల నుంచి జ్రాకవి గరిమెళ్ళ తెలుగువారి నుద్దేశించి యిచ్చిన పై సందేశాన్ని 1922 సం॥ ఫిబ్రవరి 11వ తేదీగల హిందూ దినపత్రిక యధాతధంగా (ప్రకటించింది (బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించాలనే ఆకాంక్షతో ఒకనాడు గాంధీజీ ఈ సైతాను ప్రభుత్వాన్ని మన దేశంలో ఇక మీదట కొనసాగించరాదు అన్నారు గాంధీటీ భావాలతో ఏకీభవించిన శ్రీ గరిమెళ్ళ గారు కూడా "సైతాను ప్రభుత” అంటూ 112 చరణాలు గల దీర్జగేయాన్ని రచించి, స్వాతంత్ర్యం ప్రకటించారు.


Chunk 4 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0031-0040.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15173

OCR Issues:

  • ASCII junk on lines: [6, 7, 24, 70, 80]...

Key Terms:

  • గరిమెళ్ళ
  • శ్రీ
  • జీవితం
  • స్వాతంత్ర్య
  • సాహిత్యం
  • ప్రజాకవి
  • కూడా
  • శ్రీకాకుళం
  • భారత
  • “మాకొద్దీ
  • రామిశెట్టి
  • గరిమెళ్ల
  • నుండి
  • కోసం
  • గారి
  • సత్యనారాయణగారు
  • స్వర్గీయ
  • దండాలు
  • సమరయోధులు
  • సత్యనారాయణ
  • గీతాలు
  • సర్వదా
  • గీతములు
  • బ్రిటీషు
  • కాలం
  • అంటూ
  • జాతీయ
  • ప్రముఖ
  • ఆనాటి
  • స్వరాజ్య

Extractive Summary:

ప్రజాకవి, గరిమెళ్ళ జీవితం - సాహిత్యం రామిశెట్టి భారతదేశం స్వాతంత్ర్య సమర చరిత్రలో అశేష జనసామాన్యాన్ని తన కవితా ధారలతో దేశభక్తి ప్రపూరితుల్నను కావించి, ఆనాటి బ్రిటీష్‌ పాలకులను గడగడలాడించిన స్వర్గీయ శ్రీ గరిమెళ్ళ 1893వ సంవత్సరం జూలై నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో గల గోనెపాడు అగ్రహారంలో జన్మించి, పోలాకి మండలంలోగల 'ప్రేయాగ్రహారంలో కౌంతకాలం నివసించారు ఆయన తల్లిపేరు శ్రీమతి సూరమ్మ, తండ్రి పేరు గరిమెళ్ళ వెంకటనరసింహంగారు. ఒక రోజు గరిమెళ్ళ గారు అక్కడకు వచ్చి అనాటి ఉప్పు సత్యాగ్రహ శిభిరంలో పాల్లొని “మాకొద్దీ తెల్లదొరతనం” అను గీతం తన కంచుకంఠంతో ఆ ప్రాంతమంతా 'ప్రతిధ్వనించేలా వినిపించారు. ప్రజాకవి, గరిమెళ్ళ జీవితం - సాహిత్యం రామిశెట్టి 19త్త9వ సంవత్సరములో మద్రాసులో జరిగిన ఆం(ధ్రమహాసభలు సందర్భముగా ఆ త్యాగ 'మూర్తిని కలుసుకున్న సంఘటన నా జీవితంలో మరువలేని మధురమైన అనుభూతి, గాంధీజీ అడుగుజాడలలో దేశంకోనం, స్వాతంత్ర్యం కోసం తన సర్వస్వం త్యాగం చేసిన ఆ మహామనిషి జీవిత చరిత్ర ఆయన రచనలు నేటి తరానికి అమూల్య సంపద అనుట అతిశయోక్తికాదు.


Chunk 5 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0041-0050.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8800

OCR Issues:

  • ASCII junk on lines: [97, 104, 107, 152, 158]...

Key Terms:

  • భారతమాత
  • శ్రీ
  • గరిమెళ్ళ
  • సాహిత్యం
  • పొందారు
  • ప్రజాకవి
  • జీవితం
  • ప్రశంసలు
  • శ్రీకాకుళం
  • సాంస్కృతిక
  • నిర్వహించిన
  • సాహిత్య
  • గరిమెళ్ల
  • ప్రముఖ
  • రామిశెట్టి
  • మహాకవి
  • జిల్లా
  • సమాఖ్య
  • యోగ్యతాపత్రం
  • డాక్టర్‌
  • వారు
  • ఆశీస్సులు
  • వక్తగా
  • పాల్గొని
  • సాహితీ
  • ఆంధ్రుల
  • సంగీత
  • జాతీయ
  • స్వాతంత్ర్య
  • సత్యనారాయణ

Extractive Summary:

ఆ రోజులలో ఆయన పాటలు నోటికి రాని సొమాన్యుడైన తెనుగువాడు లేడు. న్‌ గ ౫ ఆయన ఒక జానపదగేయ ప్రబోధనాయకమణి, తెనుగునాట జాతీయ కవిత్సమునకు ఒరవడి పెట్టిన ప్రముఖ కవి గణమున మన గరిమెళ్ళ వారొక మణిపూస. రోగమున పెనుమూల్లు చున్నను ఏ గతుల కష్టంబు 'పడినను వేగమొక్క(గ్రంథంబు నిడుదని వేచి యుంటిని ఇంతకాలం “కొండు భట్టీ” యంబటంచు, 'క లింగ దేశ చరిత్ర' మంటూ పొంగి యుంటిని గాని వాని, గ నంగ భాగ్యము నోచనైతిని” 36


Chunk 6 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0051-0060.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9427

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • విను
  • మాని
  • గరిమెళ్ళ
  • సాహిత్యం
  • అన్న
  • ప్రజాకవి
  • జీవితం
  • దాని
  • కోర్టు
  • ఆంగ్ల
  • నీవు
  • గ్రంధ
  • రామిశెట్టి
  • వాని
  • విద్య
  • అన్హు
  • నాకు
  • వారి
  • భాషకు
  • వద్దు
  • నేడు
  • నింక
  • భారత
  • నెల్ల
  • తప్ప
  • తగిన
  • సుతుడా
  • చెపితివి
  • నరుల
  • కొడుకా

Extractive Summary:

వ్రజాకవి, గరిమెళ్ళ జీవితం - సాహిత్యం రామిశెన్టి అన్నాలార రండి మన యమ్మ నుడి వినండి ముందున్న పని గనండి ఏ మన్న జడియ కండి ॥ అన్న ॥ 1. పరప్రభుతను దోల - యల - బాద్యత సుధగ్రోల వర సిరులను నేల - యనువైన యదనుచాల ॥ అన్న ॥ 2 ఆంగ్గు లిత్తురనుచు మన = యాస పండెననుచు అరచితి మొకనాడు - ఆది - య(భ్రసుమము నేడు ॥ అన్న ॥ 3. ఏ పారు ధనరాశి నాపు నానకట్ట - ఆ పంచాయితే


Chunk 7 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0061-0070.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9837

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కల్టు
  • ఇదిగో
  • రారా
  • అన్న
  • రండి
  • సాహిత్యం
  • గరిమెళ్ళ
  • జీవితం
  • రామిశెట్టి
  • నీవు
  • నేను
  • ప్రజాకవి
  • నెల్ల
  • కల్గు
  • దొరల
  • వారి
  • దాని
  • వాని
  • డింకను
  • మనలను
  • మానవంతులు
  • మనుచును
  • లెల్లయు
  • యిల్లు
  • కల్లు
  • బట్టి
  • చాలు
  • నెరిగి
  • మెల్ల
  • నెగ్గు

Extractive Summary:

  • ఘనులని యాంగ్లేయులందాొలి _= గౌరవించనిచో ॥ భరత ॥ శ నమ్మినందు కిప్పుడు తగి - నట్టి శాస్తిని తగినట్టి శాస్తిని మన - తమ్ముల నెల్ల పెట్టదొరల వీడుమనుట - ఎట్టిపాపము! _ ఇదికద మన 'సైనికు నకు + వృత్తి సతతము, వృత్తిసతతము అది + ముక్తిరహీితము దేశభక్తియుతులు సతము + దీని తెగడరే ॥ భరత ॥ 10. ప్రజాకవి, గరిమెళ్ళ జీవితం - సాహిత్యం రామిశెట్టి 12 ' కోటి ప్రజలు గొంతు లెత్తి + కూయగ నిటుల కూయగ నిటుల, అయ్యో + కూళల నటుల ఆలీసోదరుల, గురుల + నరే స్టేలోకో ॥ భరత ॥ | 13 మరల మరల ప్రతిమనుజుడు + మరల బలుకుడీ మరల బలుకుడీ ఆంగ్ల'+ దొరల దాస్యము అభివృద్దికి నభిమానమునకు + నడ్డ మనుచును _ ॥ భరత ॥ ₹శ్త _ వేర బ్రతుకంగల వీరులు + పెరవారలును 'పెదవారలును సేవ + వదలి యిటులను వడి రండని చెప్పుటె మా + పరమ వ్రతమిది ॥ భరత ॥ 15 భరతసుతులు పలుకుడి యీ + పరమమం(త్రము పరమమంత్రము స్వేచ్చ + బడయు మంత్రము త్వరలోనే స్వరాజ్యము దాల్భ్బుమంత్రము 1-భరత ॥ 16 మా, వేదమంటత్రములను విను + వీధిబెట్టుడి వినువీధి బెట్టుడి మన + పెద్దలెల్లరు ఇక విడచి పెట్టుడీ దొరల వెనుక నడకలు ॥ భరత ॥ “ దీపావళి ” (శ్రీ రామనామమె జిప్వాకు స్థిరమై యున్నది) ఇదిగో దీపావళి వచ్చెడి నిదిగో చూడండి , మీ మదిలోపలను విదేశవస్తువుల మోహము గాల్బండి ॥ ఇదిగో 1 శే మీ మానంబును మీ నీమంబును సీమగాల్చెనండి పెరసీమ లంపు చెడు మంటవస్తువులు చేరికొనకండి ॥ ఇదిగో ॥ 2.

Chunk 8 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0071-0080.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 8048

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • రండీ
  • వారి
  • గరిమెళ్ళ
  • జీవితం
  • ప్రజాకవి
  • సాహిత్యం
  • సముచిత
  • రండి
  • రామిశెట్టి
  • ఇదిగో
  • పక్షము
  • దాని
  • ఎల్ల
  • మానము
  • గాంధీ
  • నముచితో
  • మీదు
  • గాంధి
  • ప్రభుత
  • మీరు
  • సహకార
  • వాని
  • తిలకు
  • వేటే
  • నిన్ను
  • వారలా
  • నముచిలో
  • జాతి
  • న్వరాజ్య
  • ఇట్టి

Extractive Summary:

దిస్విజయము సేయగావలె - మన తెల్వితేటలు చూపగావలె , వ్రదాశవి, గరిమెళ్ళ జీవితం - సాహిత్యం రామిశెట్టి న్వురాబ్బా సన్తము (ముక్కుమీద (వ్రేలు పెట్టకొని) మన బుద్ది యెల్లయు వారల = గతి మాలిన చట్టము సేతకా? ప్రజాకవి, గరమెళ్ళజీవితం -సాహిత్యం రామిశెట్టి లాభాబీ ప్రొతరీతులు పనికిరావండీ - అంతా జ్యోతపెట్టి ప్రభుత్వంగొలువండీ - ఈ ధూర్తస్వరాజ్యుల తోలండీ - వారి దున్మి ప్రభుత్వము నిల్పండి _ హిందువులు కలసి నిలువండి ఆరుల యెగ్గుకిగ్గని బలమునుందండి - యిల్లు ముందు మీరలు చక్క పెట్టండి - వెనుక ముక్తి మీ చేతిలో నుందండి మాలన్వాజీ మనమ్యున్ను కాంగ్రెసు వారమే - వీరి మర్యాదలను చూడ నేరమే - ఇంక గరువముగా వీరి నిట్టడీ - మన ఘన కార్యములను చేపట్టుడీ భాయిపరమానందో కాం(గైస్సునిక బరిమార్చుడీ - దాని కాచుకోన్నవారి సీడ్చుడీ.


Chunk 9 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0081-0090.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 8032

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తెల్ల
  • సాహిత్యం
  • గరిమెళ్ళ
  • జీవితం
  • స్వు
  • మీకు
  • ప్రజాకవి
  • రండి
  • కోకు
  • రామిశెట్టి
  • బుద్ధి
  • వశము
  • మీదు
  • గాంధి
  • పెక్కు
  • దేశం
  • కోసం
  • పెద్ద
  • దిబ్బా
  • అయ్యో
  • సొగసు
  • యొప్పు
  • త్రిప్పు
  • త్రిప్పి
  • నీకు
  • తలచు
  • పెట్టి
  • మొన్న
  • రామికెట్టి
  • నీవే

Extractive Summary:

తమ యుష్టంబే చట్టంబని సం | దడిగ బలుకుతారు (శ్రమపెట్టుచు దేశమునకు తామే । బాధ్యులమంటారు ॥ రండి ॥ 9. _ పరమేశ్వర యీబారినుండి కా । పాడమమ్ము రమ్మా నిరతమైన స్వతంత్ర శ్రేయమె । శీఘ్రగతిని నిమ్మా ॥ రండి ॥ (కర్తవ్యము), (లావణిమెట్ప) హిందూ దేశ మిట్టులనే - యింకా కొన్నాళ్లు యెటుల మనము జీవింతుము - మోసం ఇప్పటికేను పెక్కు - జీచట తిండికి లేక యేగినారలు పర - దేశం క్ష కూలినాలికి నేగి కొట్టు తిట్టున్ను పడుతూ గోల పెట్టేరు దేశం కోసం ఏమియు సేయలేక ఇచటి పెద్ద లెల్దారు ఎగ త్రిప్పుదురు పేడి మీసం 2 వలస రాజ్యముల తల్లి తెలిదీవి యింగిలాండు వారికి పెట్టె నొక్క - దండం కలికాల మహిమమేమొ గట్టిగా నొక్కమాట కసరి చెప్పంగ వెటిచుగండం “3 అడవిలో మొజ్జలాయె ఆర్యప్లుత్రుల బాద్ర లార్తు రెవ్వారో వీటి నబ్బా పొడమెడి నరులు లేరా? ఈ కష్ట మెటుల తీరు ఎవరు మా కింక దిక్కు అయ్యో అయ్యో మా బాధ తీరుమందు మా చేతులలోనే యుండ మరియేల వినుటయిట్టి కుయ్యోకుయ్యో క్‌ రమ్యతరంబైన స్వరాజ్యమం(త్రంబు సొగసు రాట్టుగానంబునందె యొప్పు యొప్పు సౌమ్య మనంబుతోడ శాంతి తేజంబు తోడ సరగున ఆ జపమాల త్రిప్పు త్రిప్పు 6 _ రుద్రాక్షమాల త్రిప్పి భద్రాక్షి మాల త్రిప్పి భద్రుడ నైతి నను కోకు కోకు న్షు(ద్రరోగంబు లెల్ల శుభతరమైన రాట్లు ॥ శోభ లేకుంటె నీపై ప్రాకుప్రాకు 7 దేముపైని పీడ (ద్రిమ్మరుచుంటే నీకు దేమునిపై మన సెట్టు నిలుచ నిలుచు భాసురమునై బుద్ధి బాడుగ కిచ్చివేసి పామరుడ వైతీవోయి తలచు తలచు 8 కుండలములు పెట్టి కుండ్రగంధములు పెట్టి కోవిదుడ వైతివోయి మామ మామ నిండైన దేశభక్తి నీరస మౌటకంటె ఛండాలత్వము లేదే సీమ సీమ 9 సీముగుడ్డలును పొడుము చీదుడు 'ముక్కుతోడి చేరి యడుగకుమ దేశ గాధ శ్రీమహితులైన దేశ సేపకులక్తు నిన్నీ క్షీంచితె కడుపులోన బాధ 10 ఆంగ్లేయ పండితులను అన్యప్రభుత్వం కోసం.


Chunk 10 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0091-0100.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9816

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • హిందూ
  • గరిమెళ్ళ
  • జీవితం
  • చూచిన
  • సాహిత్యం
  • మనము
  • రామిశెట్టి
  • సందు
  • మనది
  • భూమి
  • ప్రజాకవి
  • ధర్మ
  • చేసి
  • చేయుదము
  • పాడుదము
  • ముందర
  • సౌఖ్యము
  • మాలలము
  • పెను
  • భారత
  • పురుషులు
  • మనసు
  • పోతూ
  • పెట్టు
  • తక్కిన
  • సంస్తుతి
  • దాలిచి
  • పెక్కు
  • వృత్తులు
  • భక్తిని

Extractive Summary:

వ్రజాకవి, గరిమెళ్ళ జీవితం - సాహిత్యం రామిశెట్టి సీతాకోకచిలుక (పిల్లల గేయం) సీతాకోక చిలుకను చూడు ఏతాంలాగ ఎగురుతు ఆడు పోతూ పోతూ పూవులు మేయు లేతాకులపై నిద్దరతీయు ॥1సీ॥ చుక్కా చుక్కల పరికిణి కట్టు ముక్కున అందపు ముత్తెము పెట్టు తొక్కుడు కాళ్ళతో తూలుతు లేళి ఎక్కడ పడితే అక్కడ కెగిరే 1సీ॥ పురుగులాగ అది పుట్టును పిమ్మట - తెరలలాగ రెక్కలు విలసిల్లును సరి నున్నని నూగుండు మేనిపై చెరిగిపోవును చేయి వైచినన్ను 1సీ॥ పట్టు కొనగ పాపలు పరుగిడిత్తే గుట్ట మీదుగా ఎగిరిపోయి, ఒక చెట్టు కొమ్మపై కూర్చొని పండ్ల పెట్టు మెండలో నవ్వుతూ వుండే ॥1సీ॥' హరి జనులము మనము - దుఃఖము లనుభవించ మికను సరిసమముగ తక్కిన జాతులతో - సంస్తుతి నందుదము 41హ,॥ స్నానము లాడుదము దేహము - స్వచ్చము చేయుదము మానక అలుకుదము ఇండ్లను - మడిగానుంచుదము ॥హ॥ 77 ప్రజాకవి, గరిమెళ్ళ జీవితం - సాహిత్యం రామిశెట్టి మునివాకిళ్లన్నీ తుడిచి - ముగ్గులుపలు పెట్టి ఘనులందరు దర్శించుటకును ఆ - కర్షణ గూర్చుదము 1హ॥ వెల్లలు వేయుదము = గోడలు - తెల్లగ జేయుదము సాగసగు రంగులతో ద్వ్యారములను = సింగారించెదము హహ 1॥ తెల్లటి బట్టలను దాలిచి - తేటగ తిరుగుదము పిల్లలందరిని బడులకుపంపి - విద్యలు నేర్పుదము ॥1హ ॥ సభలకు వెళ్లుదము ఆ పెక్కు సంగతు లెటుగుదము విభవమునందే వృత్తులు పూని -- విడువక చేయుదము ॥హ॥ భయమును మానుదము దేశ - భక్తిని పూనుదము రశయముగ మనమందరము తరించెడి - పనులను చేయుదము ॥1హ॥ కల్గును విడుచుదము (క్రూరపు - కర్మలు తుడుచుదము ఎల్ల జీవములసై దయ దాలిచి - యింపుగ (బ్రోచుదము ॥హ ॥ మూర్థాచారముల - మరియును మూఢ మతంబులను సమూలముగా విడనాడి జగత్ర్రభు = సంస్తుతి పాడుదము ॥హ॥ భజనలు సలుపుదము పుణ్య = (వ్రతములు సలుపుదము సుజనులతో కోవెలలో శివునకు - జోతలు పెట్టుదము 1 హ॥ సందు విడచిరార తమ్ముడా - పెద్ద సభ జరుగుతున్నాది తమ్ముడా చెవిటోళ్లకైనాను = తెలిసిపోతున్నాయి ఇన్నాళ్లు మననెల్ల - ఈసడించారంట ఇప్పటినుంచి ముందు - కెత్త సంసిద్దులట తప్పకుండా మనము - ధన్యులమైనాము ॥ సందు ॥ రాముడి పటముపట్టి - రండోయి పాడుదము ఆమూల ఈమూల - అంతట తిరుగాడుదము మామూలాచారములు - మంటల్లో కలుపుదము సోమరితనము కల్లు - చొరనీక గెంటుదము దేముడి గుడి తలుపులను - తెరవుమని వేడుదము సామికి ప(త్రం పుష్పం - సమర్భణ చేయదుము ॥ సందు ॥ 79


Chunk 11 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0101-0110.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 12146

OCR Issues:

  • ASCII junk on lines: [92, 94, 259]

Key Terms:

  • నేను
  • గరిమెళ్ళ
  • జీవితం
  • సాహిత్యం
  • బుతు
  • రామిశెట్టి
  • వారు
  • వారి
  • ప్రజాకవి
  • బ్రిటిషు
  • మాత్రమే
  • మీరలే
  • మనము
  • కాదు
  • చేసి
  • శిక్ష
  • దాని
  • ప్రభుత్వము
  • జాతీయ
  • వాని
  • జాతులను
  • అమృతాంజనము
  • అమృతాంజన
  • కానీ
  • ఇయ్యది
  • గరిమెళ్ల
  • పూర్తిగా
  • భావమును
  • విదేశ
  • కలుగు

Extractive Summary:

ఏ దేశమునందైనను పరిపాలనాధికారము మరియొక దేశము వారి వశమైనచో వారు తెలిసియో తెిలియకయో ఆ పాలిత దేశమునందిట్టి నీచస్థితినే కలిగించుట నిశ్చయము. ఈ కారణమున ఏ దేశమునైన పరిపాలించు ఏ విదేశీయ 'ప్రభుత్వమునకైనను ముఖ్యులుగా హిందూదేశము నేలు విదేశ (ప్రభుత్వమునకును నేను విరోధినని ప్రకటించుచున్నాను. ర్‌ ప్రభుత్వ దుర్ధుమ ఈ ముప్పది వేలమందిని కారాగృహములకు పంపిన మరల ముప్పది వేలమంది ముందుకురారు.


Chunk 12 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0111-0120.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15943

OCR Issues:

  • ASCII junk on lines: [57, 59, 93, 127, 135]...

Key Terms:

  • గరిమెళ్ళ
  • వారి
  • జీవితం
  • స్వాతంత్ర్య
  • కూడా
  • సాహిత్యం
  • ఆంధ్ర
  • సత్యనారాయణగారు
  • మొదలైన
  • వారు
  • చూచి
  • కోసం
  • రామిశెట్టి
  • జాతీయ
  • ప్రజాకవి
  • చేయాలి
  • కాని
  • కనుక
  • విదేశ
  • ప్రజలు
  • శతజయంతి
  • నేను
  • మాత్రమే
  • నాకు
  • రాష్ట్ర
  • తెలుగు
  • చేశారు
  • ఇంగ్లీషు
  • సంవత్సరాల
  • నేటి

Extractive Summary:

నేటి అర్జశాస్త్ర (గ్రంథాలన్నీ ఒక ప్రధాన సూత్రమును ఆధారం చేసుకొని ఆ పునాదుల మీద తన సిద్దాంతాలన్నింటిని నిర్మంచుకోవాలి. ఈ గంటవాయించడం పాశ్చాత్య దేశాలలో నాలుగైదువందల సంవత్సరాల (క్రిందటప్రారంభమై (బ్రిటిషువాని చాతుర్యం వల్ల ఒక కళగా పరిణమించింది. ఆ కళా ఫలితాలు కేవలం వారిలో మాత్రమే కేంద్రీకృతాలు కాక ఇతరదేశాలు కూడా సామ్రాజ్యాలు అవడానికి ఆధారభూతము లైనవి, ఈ సా(మ్రాజ్యదేశాలకు తమలో తమ కన్ని ద్వేషాలున్నను ఇతరుల దోచడంలో అవన్నీ కలిసి కట్టుగానే పనిచేయును.


Chunk 13 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18662

OCR Issues:

  • ASCII junk on lines: [152, 320]

Key Terms:

  • కూడా
  • కాని
  • సాహిత్యం
  • క్రొత్త
  • గరిమెళ్ళ
  • వాని
  • ఇటువంటి
  • ప్రజాకవి
  • జీవితం
  • రామిశెట్టి
  • చిన్న
  • కాదు
  • ధోరణి
  • భాషలో
  • యందు
  • తప్పదు
  • కొన్ని
  • ప్రతి
  • నేడు
  • నూతన
  • మోస్తరు
  • బట్టి
  • కేవలం
  • అనేక
  • పరిణామములు
  • వారి
  • తరువాత
  • వాడుక
  • భాషా
  • మొదలగు

Extractive Summary:

ఈ స్టీతికి ఆ కాలపు కవుల స్థిరత్యారాధన మొక్కటియే కారణము కాదు. బంగాళా విభజనము ధర్మమార్గంలో ఒక వినూతన' జాతీయ వైతన్యము ఆ సేతు శీతాచల పర్యంతమును చెలరేగినది. ఒకే ధోరణిలో వ్యాసమంతా సొగింతామంటే సాధ్యమైనదికాదు ఈ ఒక్క వ్యానమునే కాదు, నేనే (గ్రంధమును వ్రాతామనినిశ్చయించుకొని కూర్చున్నా, అది ఒక ధోరణిలో (ప్రారంభం కావడం, మధ్యన మరియొక ధోరణిలోకి పోవడం, తరువాత మరియొక ధోరణికి రావడం ఇది మామూలై పోయింది ఇది నా చేతకాని తనమని మైన కొందరనుకోవచ్చుమ, విషయములు బట్టి దోరణి అట్లు మారవలసి వచ్చినదని యైనా కొందరనుకోవచ్చును.


Chunk 14 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0131-0140.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 16951

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కాని
  • గరిమెళ్ళ
  • జీవితం
  • సాహిత్యం
  • మనము
  • నేటి
  • వారి
  • చేసి
  • ఇట్టి
  • కొద్దీ
  • లేవు
  • రామిశెట్టి
  • రాజకీయ
  • దానిని
  • తప్పదు
  • భాషా
  • కొన్ని
  • యొక్క
  • నేరాలు
  • కాదు
  • కేసు
  • పెద్ద
  • వచ్చే
  • ప్రజాకవి
  • చూచినా
  • మునసబు
  • పోలీసు
  • వృద్ది
  • చూచీ
  • పైకి

Extractive Summary:

ఈ మహాకల్గోలములో శాంతి నెలకొనగలదా యను ఆశకూడా అంతరించుచునన్నది ఈ కల్గోలమెంత వృద్ది యైతే విష్ణవ వాదులంత మంచి దంటున్నారు దీనిని చూచీ చూడడములో శాంతివాదులు బెగ్గిలిపోయి తమ పురాతన పద్దతులను మరింత కట్టుదిట్టము చేసుకొనుచున్నారు ప్రతీవాదము నందును పైకి యెంత మేలు కనిపించితే లోపల నంత గుల్ల యున్నట్టు స్పష్టముగ కనిపించుచునే యున్నది ఆయినా, సిద్ధాంతులు ఆ మాటకు ఒప్పుకొనకున్నారు. అయినను ఈ (ప్రచారము కూడా అంత సులభ సాధ్యమైనట్టు కనబడదు ఒక ప్రక్కన ప్రభుత్వముల నుండియు వేరొక ప్రక్కన ప్రతిపక్షములనుండియు అట్టివారొపై దోషపరంపరలైన శిక్షణలో దూషణలో కురియుచునే యుండును ఎవ్వరి విశ్వాసము లెట్టాటి వైనను, తీరా నోరు విప్పేటప్పటికో, కలము తీసేటప్పటికో, పూర్వాపర సంళుద్ది కొరకో, కొందరికి అహితముగా ఉండకుండుట కొరకో, తద్వ్యతిలేకమైన వాక్యములను తెలుపవలసివచ్చుచుండును మనసులో ఉన్న .మాటంతా పైకి చెప్పేతే చాలును, అనేకులకు తమ రాజకీయ నాయకత్సములు గాలిలో నెరిగిపోవునోయని భయము ఉద్యోగములూడి పోవునో అని భయము నిజమైన సత్యాన్వేషు లెప్పటికిని ఉండనే ఉందురు ఒకప్పుడు తామేదో మాట అన్నాము కదా అని ఊరుకొనక, భావము మారినప్పుడు క్రొత్త దానిని చెప్పుచునే యుందురు రాజకీయ నాయకత్వమును పాటింపరు, ప్రపంచ ప్రశంసల కొరకు తూగులాడరు ఉద్యోగములు పోయినను సరకు చేయరు. ప్రస్తుతం, ఆంధ్రదేశము నందుగల ్రతీసమస్యను ఈ రీతిని తర్జన భర్జన చేసి నిజమును నిరూపిస్తూ బోధించగలవారు ఆవసరం ఇందుకై వారు ఒక రాజకీయములేమి, ఆర్థికములేమి, సాంఘీకములేమి, శా(్త్రీయములేమి, ఆధ్యాత్మికము లేమి, సమస్త సమస్యలను పరిశోధనము చేసి తేటతెలుగులో వారి భావములను వ్రాయుచుండవలెను.


Chunk 15 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0141-0150.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17303

OCR Issues:

  • ASCII junk on lines: [266, 287]

Key Terms:

  • సాంఘిక
  • వారి
  • మొదలగు
  • చిత్రము
  • కాని
  • నవలలు
  • వారు
  • గరిమెళ్ళ
  • కూడా
  • కొన్ని
  • నాటి
  • గాని
  • లేదు
  • సత్యము
  • జీవితం
  • సాహిత్యం
  • ఇట్టి
  • మాత్రమే
  • కాలము
  • యుండవలెను
  • కొందరు
  • మనము
  • కాదు
  • మొదలగునవి
  • వరకు
  • వాటి
  • యొక్క
  • కనుక
  • గూర్చి
  • లేని

Extractive Summary:

ఈ నవలలను పఠించుట వలన నవలయను పేరు మోసెడి ప్రతి గ్రంధమునకును కొన్ని పడికట్టుండుననియు, అది లేనిచో ఆ (గ్రంథము నవల కాదనియు అభిప్రాయము సాహిత్య ప్రపంచముననల్టుకొనెను. కనుక సాంఘిక నవల (గ్రంధకర్త తన కన్నుల 'యెదుట్ల ప్రవహించుచున్న కాలవాహినిని గాంచుచు అందలి విషయములను గూర్చి వ్రాసినపుడే సరియైన సత్యము చిక్కును గాని రసపుత్రయుగము నాటిదియు వంగభాష మాట్లాడు వంగదేశమునకు సంబంధించినదియు రాయచూరు యుద్ధము వలె ఏ విజయనగర సామ్రాజ్యము నాటి ఆంధ్రుల చరిత్రకో సంబరిధించిన -దియు నగు విషయము నెత్తుకొని వ్రాయగడంగినవో మన చర్మ చక్షువుల యెదుట జరుగు అకళంక, సత్యమును. సాంఘిక నవల యనగా కథ యేకాలమునకు చెందినదో ఆ కాలము యొక్క సరిర్షైన చిత్రము.


Chunk 16 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0151-0160.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16836

OCR Issues:

  • ASCII junk on lines: [150]

Key Terms:

  • కూడా
  • వారి
  • రెండవ
  • మనము
  • కాని
  • మనకు
  • అంకెలు
  • మొదలగు
  • గూర్చి
  • అయినను
  • వారు
  • దానిని
  • యొక్క
  • సాహిత్యం
  • రెండు
  • మొదటి
  • ప్రభుత్వ
  • కాదు
  • యెడల
  • లేదు
  • గ్రంధము
  • భాషలో
  • గ్రంథమును
  • జీవితం
  • చదివి
  • దేశము
  • యుగములో
  • చెప్పవచ్చును
  • నూతన
  • వారికి

Extractive Summary:

మన ప్రధాని రాజాజీ, మ(ద్రాసులో విద్యార్హి సభలో చెప్పినట్టు మన భారత జాతీయులు ఆ తీర్మానాలలో మన పూర్వపు విజ్ఞానము యింకను జీర్షమై యున్నది. మానవజన్మమున కవశ్యసాధ నీయములగు చతుర్విధ పురుషార్హములను గూర్చి శ్రుతి స్మృతి శాస్త్రము అనుభవము అను నాలుగు విధములగు జ్ఞానములును గల ఆ మహనీయుల కెట్టి పకోచయములు అభిప్రాయములును నున్నదియు ఈ (గ్రంధము వలన పారక్షులకు విదితము కాగలదు. చతుర్ణపురుషార్ధమగు మోక్షమును గూర్చి వివరముగ నతడీ (గ్రంధమున చర్చించగడగకపోయినను ధర్మ భాగములో రెండవ విభాగమగు సన్యాసాశ్రమమును గూర్చి ప్రవేశింయటలో ఆ సన్యాసికి గల మోక్షపరిజ్ఞానము కూడ మనకు విదితము కాగలదు, మోక్షమును గూర్చి వివరముగ చర్చించబడిన కారణము ఈ [గ్రంథము యొక్క ఉపోద్దాతములో గాననగును.


Chunk 17 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0161-0170.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18072

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కాని
  • వారి
  • మొదలగు
  • గాని
  • వారు
  • సాహిత్యం
  • భాషలో
  • లేదు
  • నాకు
  • నేను
  • దానిని
  • మాత్రమే
  • శిష్ట
  • కొన్ని
  • గ్రాంధిక
  • వ్యావహారిక
  • శైలి
  • ప్రజాకవి
  • గరిమెళ్ళ
  • జీవితం
  • దీనిని
  • కూడా
  • కాదు
  • అట్టి
  • గ్రంధ
  • చేసిన
  • నుండి
  • వాడుక
  • తప్పు
  • గ్రహించి

Extractive Summary:

ఈ కారణము చేత అనేక రాజులు తమకు తమకై ప్రత్యేకము ్రత్యేకముగ నీ సూత్రములను పండిత కవీంద్రులచే విపులీకరణము చేయింపించుకొని పఠించుకొని' ఆనందించుచుండెడివారు, మన ఆం(ధ్ర దేశమున నవీన కవిత్వపు పోకడలలో మున్ముందు 'త్రోవలు తీసిన రాయ[్రోలు సుబ్బారావుగారు దీనిని విని ఒక్కొక్క సూత్రమును ప్రత్యేకముగా పెడ్డ పెద్ద ఉత్స్పబమాలలు మొదలగు పద్యములలోనికి విపులము చేసి (వాయవలసిన ఆవవ్యకతయున్నదని వక్కాణించి, గ్రంథ మచ్చుపడి తనుకు పంపించగానే తామట్టు విపులము చేప[వ్రాతుమని చెప్పియున్నారు. ఈ కారణము చేతనే ఆ కవీశ్చరుడే, “ఆణికృషికుడులోక మంతకు ఆతడె ్రోవం బూనె షెరవృత్తివారలను” అనగా “తోకమనెడి రథములకు అతనే శీలవంటి వాడు. భాషకు ప్రత్యేక లక్షణమంటూ ఉండవలసిన ఆవశ్యకత యొకటి లేదనియు వారు తలంచిరని మన మూహించుకోవలెను కేవల గద్య కావ్యములును, సులభ (గ్రాహ్యములగు (ప్రసంగములు, కధలు, వింతలు, వ్యాసములును, ఈ యుగములో హెచ్చం జొచ్చి నప్పటినుండియు, ఆవ్యాకరణములు వీటి అభివృద్దికి సరిపడవనియు, వీటి కనుకూలనుగు వేతే వ్యాకరణము ('వ్రాయనిచో పూర్వ వ్యారణ సూత్రబంధితమై గద్యరచన పెరుగకుండుట కాని, నియమరహితమై పేలవమగుట కాని తటస్టించుననియు తలంచి గద్యమునకు వేటే వ్యాకరణము (వ్రాయవలసిన అవశ్యకత యున్నదని శ్రీ, వీరేశలింగం పంతులుగారే (గ్రహించిరి ఇట్టి భావము నానాటికి ఆంధ్ర గద్యకారులలోను, భాషా పరిణామ శాస్త్రజ్ఞులలోను, వ్యవహారిక ప్రయోగములను సుందరముగా తమ పద్య కావ్యములలోనే జొప్పించిన పూర్వ విఖ్యాత కవీంద్రుల (గ్రంధములను పరించెడి వారిలోను హెచ్చ జొచ్చినవి.


Chunk 18 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0171-0180.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18141

OCR Issues:

  • ASCII junk on lines: [311, 312]

Key Terms:

  • కాని
  • వారు
  • కూడా
  • వారి
  • యొక్క
  • గరిమెళ్ళ
  • సాహిత్యం
  • ఇట్టి
  • మాత్రమే
  • యుగము
  • జీవితం
  • కనుక
  • పెద్ద
  • కొన్ని
  • లేదు
  • పండిత
  • మొదలగు
  • కొంత
  • వరకు
  • వీరి
  • వారికి
  • సంస్కృత
  • పద్యములు
  • ప్రజాకవి
  • భాషకును
  • గ్రంధ
  • అనుశాసన
  • మార్పు
  • మంచి
  • భాషా

Extractive Summary:

ప్రజాకవి, గరిమెళ్ళ జీవితం - సాహిత్యం రామిళెట్టి సమ్మేళనషకోచేయుట తప్ప మన భాషాభివృద్ధికి వేరు మార్గము నాకు తోచకున్నుడు కనుక గపేభయపక్షములలోని పెద్దలకును నానమస్కృతులొనరించి వుభయుఃణ' సిద్దాలత్మములను సౌందర్యములను నా మనస్సునకు పట్టించుకొని, ఈ సమ్యగ్హృష్టితో' నొక శ్రేలి నేర్పాటు చేసుకొని వ్రాయగడంగుచున్నందుకు పెద్దలు క్షమింతురు గొకః!! ఇట్టి సందర్భములో అనుశాసనములను దిద్దుటే కొంత మంచి, ఇట్టు కాలానుసారముగా మన పూర్వులు మార్చుకొనుచుండిరి మార్చుకొనుట మన హక్కు మన మేల మార్చుకొనరాదు | ఈ శాసనపు మార్పు కూడ ఒక పెద్ద భాషా విష్ణవ మనంబడదు. 'శ్రాయమరును ఇంపితములగు నవ్యప్రయోగములను చేసుకొని పోకమానరు కాని, ఇాలలక్షణమును భాషాతత్వ్యమును గుర్తెటిగి, వారికందరికిని చేతులు చాచి స్వాతగమొసంగుట ఉదారనీతి గల విద్వాంసులకు సుభూషణము ఇంకను, వ్యావహారిక భాషను (వ్రాయుచున్నా మనుకొనే వారల సంగతి నాలోచింతాము వారిలో ననేకులు ఈ ('య్రైోగములనే కాక, వాడుకలో నున్న ఇంకా అనేకము వాటిని కూడా ఉపయోగించుచున్నారు వెళ్ళింది, వచ్చాడు, మనం, ఊహిస్తూ పోతోంటే, నుంచుని, పడతాయి, పడతై, ఇద్దరమూ, మటిన్ని మొదలైన ప్రయోగాలను చేస్తున్నారు ఈ ప్రవాహం చూడగా ఎక్కడా ఆగేటట్టు లేదు శిష్ట ప్రయోగములను కవి (ప్రయూోగములనూ, విశిష్ట ప్రయోగాలుగా మాత్రమే వుంచి మన పూర్వులు అనుశాసనం చౌయ్ముకపోవడానికి కారణం, ఒక కొంచెం సందు చెయ్యగానే లక్షోపలక్షలుగా ఇట్టి ్రయోగాలందులో నుంచి దూరి లోపలకు ప్రవేశిస్తాయనే 'భయమే కాబోలు ఈ అహమాయుతోటే కాబోలు మన పూర్వపు అనుశాసకులు ఈ పిశాచాలు లోపలికి అయుఃడా (ద్వారాలు మూసేశారు ఏ నలుగురు కిరీట మాంధాతలో మడిగట్టుకొని జున్మాష్రైక్లా శివరాత్రి లాగ ఏ రెండు మూడు పుస్తకాలో [వ్రాస్తే లక్షణ బద్ధములై గాయవాటయూడా లోలోపుల జిలుగులతోటీ నగిషీలతోటి శ్లేషలతోటీ, వ్యంగ్యాలతోటీ, జమాయినోటు చద్దార్థాలంకారాల తోటీ అలరారుతూ ఉండేటట్టు, ప్రారంభవిద్యలూ, పళామమూగ్గముతకలూ, "సామాన్య జన సంపర్కములూ, ఆతి పాండిత్యములూ, అల్బ 160


Chunk 19 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0181-0190.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 18238

OCR Issues:

  • ASCII junk on lines: [11, 161]

Key Terms:

  • మొదలగు
  • లేదు
  • కాని
  • గాని
  • కంటె
  • క్రొత్త
  • వారు
  • కాదు
  • గూర్చి
  • వాడుక
  • తెలుగు
  • ప్రబంధ
  • భాషా
  • కవిత్వ
  • కొన్ని
  • నందును
  • సాహిత్యం
  • యొక్క
  • కూడా
  • నుంచి
  • మొదలగునవి
  • వారి
  • వాటిని
  • యున్నది
  • భాషను
  • వాటి
  • గరిమెళ్ళ
  • జీవితం
  • అట్టి
  • తప్ప

Extractive Summary:

నారాయణదాసుగారు గాయక శిఖామణులను, లయ(బ్రహ్మల్నును, కవి తిలకములును, పండిత (శ్రష్పులును, స్వాతంత్ర్య (గ్రహణము నందు ఆదర్శకముగా నుండు నంత యోగ్యత సంపాదించిన వారునునై తమ హరికధలలో నెల్ల పెక్కు సందర్భములు చొప్పించి చక్కని గీతములు ఫొదివి మన భాషకును ఆధునిక పద కీవిత్వమునకును అనుసమానమైన సేవ నొనర్చిన హరు జానపదుల అకాల్పనిక సంగీతపు పోకడలు గూడ మన యువక కవులకు నచ్చి, వారి నుత్తేజింపం జేయవలసిన అవసరము కూడ వచ్చుట చేత ఆ మెట్టులలోనే ఉత్తమ భావములు, ఉత్తమ భాషను జొప్పించి, వాటిలో -ననుత్రుతములుగ వచ్చుచున్న జీవ భాషను భాషారూపములను విచ్చిన్నము చేయకుండ సంగ్రహించి గ్రుచ్చి పద కవిత్వమును గూడ మునుపెన్నటి కన్న ఒక ఉన్నత స్థానమునకు తెచ్చి క్రొత్త క్రొత్త పనులను దాని చేత చేయించుచున్నారు. ఈ పనిని మన మిప్పుడు మానివేసినవో వాడుక భాషా -భేదములే మరియును పెద్దవై, ఒకరి భాష యొకరికి తెలియక, ఒకరితో ఒకరు (గ్రాలధికముగా ననగా నన్నయభట్టు వలెనో, పెద్దన్న వలెనో తప్ప మాటలాడుక్షొనుటకూోవీలు'లేక, ఆంత పాండిత్యము లేని వారు వేర్వేరు జాతులై, బొంబాయి తెలుగులు, ఆంధ్ర తెలుగులు, తంజావూరు తెలుగులు, తెలుగు తెలుగులునని వేర్వేరులై (క్రమముగా తెలుగు రూపుమాసి అచ్చటచ్చటికి సమీపములలో నున్న బలవద్భాషలలో మిశ్రమమై పోయి అచ్చటచ్చటి వారా యా భాషలను మాటలాడుకొనక తీరదు. వచనము కూడ ఒక రీతి కవిత్వ విశేషమనియే భావించబడుచుండెను గాని దానిలో నొక వ్యావహారిక ధర్మమున్నదని వారెవ్వరును దాని నుపయోగించినది కాదు: భారతములోని తిక్కన్న 'వచనములు అంతగా కవిత్వ విశేషములు కాక ముందరి కధకును వెనుకటి పద్యములకు గల సంబంధమును మాట వరుసగా చెప్పుచుండు అతుకుల వలె అతి రమ్యములై వచన లక్షణములు అనేకములు వాటికి పట్టి యున్నవి.


Chunk 20 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0191-0200.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 17615

OCR Issues:

  • ASCII junk on lines: [38]

Key Terms:

  • గద్య
  • కాని
  • గరిమెళ్ళ
  • జీవితం
  • సాహిత్యం
  • వారి
  • మొదలగు
  • క్రొత్త
  • ప్రజాకవి
  • రామిశెట్టి
  • కాదు
  • వారు
  • వారును
  • యున్నది
  • తర్జుమా
  • శైలి
  • చిన్న
  • తెలుగు
  • దానిని
  • దీనికి
  • కూడా
  • ఇట్టి
  • గాని
  • కొంత
  • వీరి
  • ఆంధ్ర
  • సాహిత్య
  • కేవలము
  • చేయవలసిన
  • తప్ప

Extractive Summary:

తర్మశాస్త్ర సమ్మతముగ సిద్దాంతములును తీర్మానములును రుజువు చేయుటయు, -సౌలభ్యము మొదలగు గుణములే దీనికి 'ప్రధానములు పరిశోధకులును, భారమునెత్తిపైగల వారును, నెల్లరును ఈ కావ్యముల యుండే నమగ్నులై యున్నారు వీరి కర్తవ్యము వేరు వీరికికావలసిన శ్రైలివేరు - ఇట్టి శైలికి పితామహుడై వీరేశలింగముగారు వెలసినారు - తెలుగు జాతి యీయీ శాఖలలో వృద్ది పొందుచున్నన్నాళ్లు ఆ మహనీయుడొనర్చిన యుపకారమునక్షై చేతుల నెత్తి కృతజ్ఞతను చూపక మానదు గద్యకావ్యములలో రెండవ విధానము చిన్న కధ, బంగాళా భాషీలో ప్రేమచందు యిట్టి కధల నెన్నింటినో వ్రాసెను అవి మన భాషలోకి తర్జుమా అగుచున్నవి మరియు నితర భాషలలో నుంచి కూడా తర్జుమా అగుచున్నవి చిన్న కధ యొక్క చాతుర్యమెల్లను ఒక మనుజుని జీవితమును అఖ్యానములో నుండి యెక్కడ నుంచియో మొదలుపెట్టి చిత్రముగా కొంతవరకు తీసుకొని వెళ్ళియెక్కడనో ఆద్భుతముగా నాపివేయుటలో నున్నది (ప్రతిమనుష్యునీ జీవితమునందును నట్టి అద్భుతములు జరుగుచున్నవి అట్టు ప్రదర్శించవచ్చును కాని ఆ అద్భుతమును (గ్రహించి చిత్రించలల సూక్ష్మబుద్ధి గల కధకుడు కావలసీయున్నాడు అతడు వచ్చేలోపల ఈ యద్భుతము ప్రాొతగిల్లి పోవును లేదా మజుపువడును దానిని చిత్రించుటకు గూడ గద్యకవులు కావలసి యున్నారు నవలకారున్ని కంటె యిట్టివాడు పుట్టుట సులభము నవలలో మానవ జీవీతమునొక అధ్యాయము నెల్లచిత్రించవలసిన యున్నధి. ప్రజాకవి, గరిమెళ్ళ జీవితం - సాహిత్యం శామిశెద్టి (వ్రాయుచో అవి చక్కనికావ్యములగును లేదా చారిత్రక మహాపురుషుల, పరా(క్రమశాలుర జీవితములను, వారిని వారి వారి పరిస్థితులలో నిలిపి వారి శత్రువులను కష్టములనువారు ఆతి'క్రమించి యెట్టు ధన్యులైనారో అనుకూలమగు ఆధ్యాయములుగ కధ విభజించి (వ్రాయుచో అదియును చక్కని గద్యకావ్యము కాకమానదు అనేకమైన అంశములమీద సుందరమగు భాషలో '్రతి వారును తమ' సుందరములగు అభిప్రాయములను వ్యాసరూపములుగా వ్రాయచచ్చును అవి సూరిశా(స్తిగారి నాట్యలేఖలవలెగాని పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి సాక్షి ఉపన్యాసములవలెగాని అంత పెద్దవై యుండవచ్చును లేదా యింకను చిన్నవిచేయవచ్చును ఇట్టివ్యాసములలో కేవలము ధోరణియు విపులత్వముకొరకు గాక క్టుప్తత,రూఢి, సుందరత్వములకొరకు ప్రయత్నించు చుండుటమంచిది వీటి యన్నిటిలోను కేవలము ధోరణికే కాక సౌందర్యమునకుగూడా శైలి యందు తావుగలదు ఆందధ్రనాబకములు ఆం(ధ్రనాటకములనుగూర్చి మన దేశములలో నీ మధ్యను లేచినంత విమర్శనము అభిప్రాయములు, పత్రికలు, వ్యాసములు (గ్రంధములును మరియే యితరశాఖపైగాని లేవలేదు.


Chunk 21 — prajakavi-garimella-jeevitham---sahityam_pages0201-0209.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 9010

OCR Issues:

  • ASCII junk on lines: [99, 145, 149, 152, 155]...

Key Terms:

  • కాని
  • మొదలగు
  • తెలుగు
  • వారి
  • వారు
  • గరిమెళ్ళ
  • కొందరు
  • దాని
  • వాడుక
  • జీవితం
  • సాహిత్యం
  • వేపూ
  • చిన్నయ్యసూరి
  • భాషలో
  • భాషా
  • పంతులు
  • ఆంధ్ర
  • భాషకు
  • ప్రాత
  • యొక్క
  • రామిశెట్టి
  • చేసినారు
  • ప్రజాకవి
  • శ్రీ
  • గారిచే
  • నేను
  • పాటలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • కంటె
  • నున్నవని

Extractive Summary:

చిన్నయ్యసూరి నీతిచంద్రిక, యెక్కువ అపురూపములగు పదములతో వార్గు పరిచయము కల్పించి నిఘంటువు చూసుకొని భాషాజ్ఞానము హెచ్చించునట్టు చేయుచున్నను వీటికంటే యెక్కువ ఆకర్షకముగ లేదు ఈ భాషలో ఆ కధలు నవ్రాసినందువలన దాని వన్నె యేమియును తగ్గదని చెప్పగలము, భాషా పరిశ్రమము కావల్సిన వారే పుస్తకము నైనను చదివి అభ్యసించుకొనవచ్చును కాని సులభశైలి, నిర్హుష్టముగా భావములను విప్పి 'చెప్పగలుగుట మొదలగు నేర్పులు చిక్కుటకు చిన్నయ్యసూరి గారి వంటి [గ్రంథములు చదువ నవసరమే లేదు. సవరణలు మకేజి లైను తప్పు సవరణ కృత జ్ఞాత రి శ్రీగుండి శ్రీగుండ 1వ పేజీ ముందు 7 ఆ వికాస వేదిక 99 9 (ప్రసాదరావు త్రీపాదరావు ఇం గేలి నభలో “సభల్లో _ 99 వి౦ ఉపాధ్యాక్షులు ఉపాధ్యక్షులు షే ర్‌ మాం[తులుగా మంతాలుగా రి రి తహసీల్హార్నంవుకాడు తహశీల్దార్నంపుతాడు ప్ర కేశ మంటలో మంటల్లో శీ ల్తే రాజ్యదోహంమంతా _వాజ్యదోహమంతా త్త ర్‌ పజ్టెలోన 'పెట్టైలోన త్త ఏ5... దాటిన పెట్టిన దావి పెట్టిన 6 తి సోదరులెసుండీ సోదరులెసుమండీ రి క్షే పె తానప్రభుకి పై తానువభుత క్ష వక్త (బతుకులు (బకుకు 19 7 పాపవసేవ పానసేన శన 6 అక్ష్యం సాక్ష్యం 16 కేర్‌ చేరుతాడండంట జేరుతాడంట న 10 న వాహిని 19 కేం గానురచయిత రచయిత వే వ 9౩.2౭.1902 92.1922 ని 1న ఉంటుందనుటలో ఉంటదనుటలో చ! _ ల స న " క శి వ ల.