Telugu pindi veeruluo - anilvaranasi/indianlanguages GitHub Wiki

సంయీక్త అక్షరాలు లేని 5థీలు ఖి పిందబొమ్మ 1. గో డౌ॥ ఎం. హరి కిషన్‌ [హవా ను తయ... ' సవతెంంగాణపయింగ్‌దూాను

సంయిక్త అక్షరాలు లీని కథలు మెందెబోన్సు ఖరుడు డా! ఎం. హ్‌రిఠిష్‌న్‌ భర మల. 9441082202 ఇ | ఆ తో న్న 6 “హై? వ నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ఎమ్‌హెచ్‌ భవన్‌, ప్లాట్‌ నెం. 21/1, అజామాబాద్‌, ఆర్‌టిసి కళ్యాణమండపం దగ్గర హైదరాబాద్‌-20. ఫోన్‌ : 040 - 27660013

సరదా కథలు క | 11110448 రచన: తా ఎం. పారికిషన్‌ 45/205-1, టీచర్స్‌ కాలనీ, కర్నూలు. సెల్‌: 94410 32212 అవర్‌ దిటున్‌, ది.ఏ.ఐ.. టి. సాయిబాబా, కర్నూలు ౯ ్బేయోొ న లె ప్రచురణ నంఖ్య : 1368 వ్రేకడు ముత్రణ : నవంబర్‌, 2016 న. జ ర బ్రచరణ : నవతెలంగాణ పల్లిషింగ్‌హౌన్‌ భో ప్‌. ఎమ్‌ హెచ్‌ భవన్‌, ప్లాట్‌ నెం. 21/1, అజామాబాద్‌, రగాళి హన రుం ఈ. ఫోన్‌ : 040-27660018 స గ; లా వైపే? సాన్యుర్త్‌ వ్రతలవ : నవతెలంగాణ పల్లిషింగ్‌హొస్‌ బ్రాంచీలు ల హైదరాబాద్‌ - చిక్కడపల్లి , బాగ్‌లింగంపల్లి, (ఎన్‌ వి.కె, ఇసి.ఐ.ఎల్‌ శ్ర నల్గొండ, హన్మకొండ, కరీంనగర్‌, ఖమ్మం, నిజమాబాద్‌ ర్‌ ప్రజాశక్తి బుక్‌హౌస్‌ బ్రాంచీలు ౬ ౯ విజయవాడ, గుంటూరు, విశాఖపట్టణం, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ. ఆ

| న్‌ ] ఇవి సంయుక్త అక్షరాలు లేని ' ళ్శ 1 | న | కథలు. పిల్లలు ఇతరుల సహకారం (| మ | హై లేకుండా చదువుకోవడానికి వీలుగా న ] న. ఇవి తయారు చేయడం జరిగింది. సం ప 1 _ ఇందులోని కథావస్తువులు కూడా డా! సం. పిల్లల సాయిని దృష్టిలో వుంచుకోని గ

( న్‌ ] ఎన్నుకొన్నవే న చదువు / ఇ. (1 నేర్చుకుంటున్న వారికి కూడా ఇవి మ 1 ఎంతగానో ఉపయోగపడతాయి. 1. క. తెలుగులో ఐదవ తరగతి లోపు య ( జ | బాలల కొరకు సాపొత్యం చాలా | చ్‌ స. తక్కువగా ఉంది. ఆ కొరతను న! |. తీర్చదానికే ఈ ప్రయత్నం. | స్‌ | పు. నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని [

  1. ఆశిస్తున్నాను. | స్‌

విషయసూచిక

  1. దొంగ పుంజు ర్‌
  2. ఎర్రరాయి వుంగరం వ 8 8& తుంటరి రవి వ కేకే & మంచి పొట్టేలు ఫ్‌ కేక
  3. హాచ్చి..... వ 16 6 గొరై - ఐరై వ 18 7 అల్లరి కోతి వ 20 8& ఈగ తెలివి ఫి 22 9, నాయకురాలు చిన్ని వ 25
  4. కోడిపుంజు తెలివి వ 28
  5. ఎలావుంది తేలుదెబ్బ వ 32 12 ఏనుగు - వేటగాడు | 13 దుబ్బచేప వ 37 14 రౌడీ ఎలుగుబంటి వ 40 కేర్‌. పిండిబొమ్మ వీరుడు వ శతి

క దొంగ పుంజు ఇక అడవిలో ఒక కోడిపుంజు వుండేది. అది ఒకరోజు ముల్ల కంపలల్లో గింజలు ఏరుకోని తింటావుంటే పొరపాటున దాని ముక్కులో ముల్లు ఇరుక్కోనింది. తియ్యాలని కిందామీదా పడిందిగానీ కొంచంగూడా బైటకు రాలేదు. దాంతో ఏం చేయాలబ్బా.... అని తనకలాడుతావుంటే కుందేలు దగ్గరికి పొమ్మని ఎలుగుబంటి చెప్పింది. క గ్ర సని (య 1] ॥ ; గ 108 [క్త స స్టు కుందేలు చానా మంచిది. ఏఏ రోగాలకు ఏవ మందులు వాడాలో దానికి బాగా తెలుసు. అందరినీ అవసరానికి ఆదుకుంటా, రోగాలను పోగొదుతా అడవిలో మంచిపేరు తెచ్చుకోనింది. ఫీజు గూడా చానా తక్కువ తీసుకొనేది. కోడిపుంజు వురుక్కుంటా.... వురుక్కుంటా.... కుందేలు దగ్గరికి వచ్చింది. దాః ఎం. హరికిషన్‌ బా

(0 సళ 1% వూ. కుందేలు దానికి నొప్పి తెలీకుండా మత్తుసూది వేసి, ఐల్లపై పడుకోబెట్టి, పట్టకారు తెచ్చి నెమ్మదిగా ముల్లు పెరికేసింది. అక్కడ టించర్‌తో బాగా తుడిచి, మందేసి కట్టు కట్టింది. “వారం రోజులు మూడు పూటలా ఏసుకో గాయం తగ్గిపోతుంది” అంటూ మందులు ఇచ్చింది. వాటికి డబ్బులు ఇయ్యాలగదా.... అప్పుడు కోడిపుంజు “నొప్పి పెడతావుంటే ఆ తొందరలో ఏమీ తీసుకు రాలేదు. రేపు పొద్దునకంతా డబ్బులతో నీ ముందుంటా” అని నమ్మబలికింది. కుందేలు 'సరే' అనింది. కానీ... ఆ కోడిపుంజు చానా దొంగది. అది డబ్బులు ఎగ్గొట్టేయాలని అనుకోనింది. కుందేలు వున్నవైపు పోవడమే మానేసింది. ఆఖరికి కుందేలే దాని గానీ పైసా గూడా చేతిలో పెట్టలేదు. ఒకరోజు కుందేలు కోడిపుంజును డబ్బుల కోసం గట్టిగా నిలదీసింది. అప్పుడది పొగరుగా “నీ దిక్కున్న చోట చెప్పుకో పో. ఒక్క పైసా గూడా ఇయ్యను. అసలు నేను నీకు బాకీ వున్నట్టు బుజువేమి' అనింది. కుందేలుకు కోడిపుంజు ఎత్తు తెలిసిపోయింది. ఏమీ మాటలాడకుండా గమ్మున 16. భీపిండిబొమ్మ వీరుడు

అక్కన్నించి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తరువాత కుందేలు కొన్ని జొన్నగింజలు తీసుకోని, వాటికి బేదులు పట్టే మందు బాగా క్‌ పట్టిచ్చి 'నన్నే మోసం చేయాలనుకుంటావా.... శు గ ఇప్పుడుంటాది చూడు నీకు' అనుకుంటూ కోడిపుంజు ఇంటిముందు చల్లి వచ్చింది. గ కోడిపుంజు ఎక్కడెక్కడో తిరిగి సాయంకాలానికి ౯ ఇంటికి తిరిగి వచ్చింది. గుమ్మం ముందే జొన్నగింజలు కనఐన్నాయి. “అబ్బ... ఎన్ని గింజలో... ఎవరో పారబోసుకున్నట్టున్నారు” అని లొట్టలేసుకుంటా వాటన్నింటినీ తినేసింది.

అంతే.... ఆ రోజు నుండీ దానికి ఒకటే బేదులు. అరగంటకొకసారి చెంబు పట్టుకోని వురుకో వురుకు. తెల్లవారేసరికి ఒళ్ళంతా నీరసంగా అయిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేక అల్లాడిపోసాగింది. కానీ బేదులేమో కొంచెం కూడా తగ్గలేదు. ఇలాగే వుంటే చావడం ఖాయం అనుకోని మూలుక్కుంటా.... మూలుక్కుంటా.... డబ్బులు తీసుకోని కుందేలు దగ్గరికి పోయింది.

కుందేలు దాన్ని చూసి ఏమీ తెలీనట్టు మొగం పెట్టి “ఏం పుంజుమామా.... ఇలా వచ్చినావు... ఏంది సంగతి” అని పలకరిచ్చింది. కోడిపుంజు గమ్మున దాని ముందు డబ్బులు పెట్టి “నిన్నటి నుంచీ ఒకటే బేదులు, కడుపునొప్పి. నిలబద్దానికీ అనింది. కుందేలు డబ్బులు తీసుకుంటా “ఈ డబ్బులు అప్పటి బాకీకి సరిపోతాయి. మరి ఇప్పటి సంగకేమి” అనింది. కోడిపుంజు నోరుమూసుకోని మరలా కొన్ని డబ్బులు తీసి దాని చేతిలో పెట్టింది. కుందేలు నవ్వుకుంటా దానికి మందులిచ్చి పంపేసింది.

దాః ఎం, హరికిషన్‌ బ్లూ

ఎ(ర్రరాయి వుంగరం ఓక అడవిలో ఒక కోతి వుండేది. ఒకరోజు పొద్నన్నే అది నదిలో ఈదులాద్దానికని పోతావుంటే అక్కడ ఇసుకలో ఏదో ధగధగా మెరిసిపోతా కనబడింది. ఏందబ్బా అది అని దగ్గరికి పోతే ఇంకేముంది. ఒక బంగారు వుంగరం. నడుమన పచ్చరాయితో మెరిసిపోతావుంది. కోతి సంబరంగా ఆ వుంగరాన్ని తీసుకోని వేలికి పెట్టుకోనింది. దానికి పచ్చరాయి కన్నా ఎర్రరాయి వుంటే బాగుంటుంది అనిపించింది. అడవిలో తుమ్మచెట్టు దగ్గర బంక తీసుకోని, దానిలో బాగా ఎరుపు రంగు కలిపి వుంగరం పైన రుద్దింది. అప్పుడు అదంటుకోని రాయి ఎర్రగా మెరవసాగింది. కోతి ఆ వుంగరాన్ని వేలికి పెట్టుకోని మురిసిపోతావుంటే అప్పుడే ఒక ఏనుగు అక్కడికి వచ్చింది. ఏనుగుకు అ వుంగరం బాగా నచ్చింది. ఎలాగయినా దానిని తీసుకోవాలని 'కోతిబావా.... అ వుంగరం నాకివ్వవా అని అదిగింది. దానికాకోతి “అమ్మా... ఆశ.... ఎమి ంఆలిన అట లా క లో నో వో ఆకయాంల ర _ న జ క్ష లట ా లై ఉఫీపిండిబొమ్మ వీరుదు

స నా వ్‌? కర. కూత

దోశ.... అప్పడం... వడ... నేనివ్వను. ఇది నాకు దొరికింది” అనింది. అ ఏనుగు పెద్ద దొంగది. దాంతో “నాకంటే నాకే అని కాదు. వూరికే ఒక్కసారి చూడ్డానికి అంతే” అనింది. కోతి దాని మాటలు నిజమని నమ్మి వుంగరం ఇచ్చింది. వెంటనే ఏనుగు ఆ వుంగరం తీసుకోని వెళ్ళిపోసాగింది. కోతి అద్దంపడి “నా వుంగరం.... నాకియ్యి” అనింది. ఏనుగు కోతిని తొండంతో పట్టుకోని “పోవే.... నీ దిక్కున్న చోట చెప్పుకోపోో అంటూ చెరువులోనికి విసిరి పాడేసింది.

కోతికి ఏమి చేయాలో తోచలేదు. అంతలో దానికి సింహంరాజు మతికి వచ్చినాడు. సింహంరాజు చానా మంచోడు. నీతిగా పరిపాలన చేసేటోడు. అడవిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటూ వుండేటోడు. దాంతో కోతి వురుక్కుటా సింహంరాజు దగ్గరికి పోయి... జరిగిందంతా చెప్పి వుంగరం ఇప్పియ్యమనింది. సింహం సరేనని సాయంకాలం సభకు రమ్మని ఏనుగుకు కబురు పంపించింది.

సాయంకాలానికి అడవిలో జంతువులన్నీ సింహం గువా ముందుకు చేరుకున్నాయి. ఏనుగు ఒకపక్క కోతి ఒకపక్క నిలబన్నాయి. సింహం ఏనుగుతో “ఏమి ఏనుగూ... ఈ కోతి దానికి దొరికిన వుంగరాన్ని నువ్వు గుంజుకున్నావని అంటోంది. నిజమేనా” అనింది.

ఏనుగు కొంచం గూడా తొణక్కుండా “లేదు మహారాజా! ఈ కోతి పెద్ద అబద్దాల కోరుది. నేను చెరువులో ఈదుతావుంటే ఇసుకలో ఇది దొరికింది. దాన్ని తీసుకోని పోతావుంటే ఈ కోతి చూసి వుంగరం ఇవ్వమని వెంటబడింది. నేను ఇవ్వలేదు. అందుకే మీ దగ్గర అబద్దం చెబుతావుంది” అని చెప్పింది.

సింహంరాజు కోతితో “నీకీ వుంగరం దొరకడం ఎవరయినా చూసినారా” అని అడిగింది. “లేదు రాజా! అక్కడ నేను, ఏనుగు తప్ప ఇంకెవరూ లేరు” అనింది కోతి. “మరెలా... నీదని బుజువు చేయడం” అడిగింది సింహంరాజు.

అప్పుడా కోతి “సింహంరాజా! ఈ వుంగరం నాదో దానిదో తేలిపోవాలంటే ఒకటే పరీక్ష ఆ వుంగరంలోని రాయి ఏ రంగులో వుందో చెప్పమనండి చూద్దాం. అది సరిగా చెబితే దానికే ఇచ్చేయండి” అనింది. అందరికీ చూపిచ్చింది.

కోతి నవ్వుతా ఆ వుంగరాన్ని తీసుకొని అందరి ముందూ ఒక చెంబులో నీళ్ళు తెప్పిచ్చి దానిలో వేసింది. అంతే... కాసేపటికి అ వుంగరానికున్న ఎరుపురంగంతా కరిగిపోయింది. కోతి వుంగరాన్ని బైటకు తీసి చూపిచ్చింది. వుంగరం పచ్చగా మెరిపోతా కనబడింది. సింహం దాన్ని చూసి ఇదేంది... ఎర్రని వుంగరం ఇంతలోనే పచ్చగా మారిపోయింది. చాలా వింతగా వుందే అనింది.

కోతి చెంబులోని ఎర్రని నీళ్ళను అందరికీ చూపించి తాను దానికి రంగేసిన సంగతంతా వివరించి చెప్పింది. ఏనుగు తన దొంగతనం బైటపడినందుకు సిగ్గుతో తలదించుకోనింది.

సింహంరాజు కోపంగా ఏనుగు వంక చూసి “బలముంది గదా అని విర్రవీగొద్దు. తెలివితేటల ముందు ఎంత బలమున్నా ఏమీ లాభం లేదు.” అంటూ వుంగరాన్ని కోతికిచ్చేసి, ఏనుగుకు పది కొరడా దెబ్బలు శిక్ష విధించింది. శో

క్షి సావందిబాన్మ వీరుడు

తుంటరి రవి

రవి చానా తుంటరి పిల్లోడు. ఎప్పుడూ కనబన్న చెట్టు కొమ్మలనంతా విరిచేసి, పూలు చిదిమేసి, ఆకులు పీకేసి సంబరపడుతుండేవాడు. ఉమ అలాకాదు. ఉమకు రకరకాల రంగురంగుల పూల మొక్కలు పెంచాలని చానా కోరిక. విత్తనాలు తెచ్చి, నాటి, పాదులు చేసి, నీళ్ళుపోసి ఇంటి చుట్టూ ఒక అందమైన తోటను తయారు చేసుకోనింది.

ఒకరోజు రవి ఉమ వాళ్ళింటి దగ్గరికి వచ్చినాడు. ఇంటి బైట తోటను చూసి చూసి ఉమ చానా బాధపడి వాళ్ళ టీచరుకు చెప్పింది. వాళ్ళ టీచరు రవితో ఆ చెడ్డ అలవాటు ఎలా మానిపించాలా అని బాగా ఆలోచించింది.

ఒకరోజు టీచరు తరగతిలోని పిల్లలందరికీ తలా ఒక విత్తనమిచ్చి “దీన్ని

లై

తీసుకోని పోయి మీ యింటిలో ఒక కుండీలో నాటండి. రోజూ నీళ్ళుపోసి బాగా పెంచి మొక్క పెరిగి పెద్దగయి పూలు పూసినాక తీసుకోని రాండి. ఎవరైతే బాగా పెంచుతారో వారి చేతిలో ఒక మంచి బహుమతి పెడతాను” అనింది.

రవి టీచరు ఇచ్చిన విత్తనాన్ని తీసుకోని పోయి కుండీలో నాటినాడు. రోజూ నీళ్ళు పోయసాగినాడు. కొన్ని రోజులకు అది మొలక వేసింది. చిన్ని చిన్ని ఆకులు వచ్చినాయి. కొంచం కొంచం పెరగసాగింది. కొంత కాలానికి ఆకులు నిండుగా వచ్చినాయి. ఒకరోజు దానికి చిన్న చిన్న మొగ్గలొచ్చినాయి. అది చూడగానే రవికి చానా సంతోషం వేసింది. వురుక్కుంటా అమ్మ దగ్గరికి పోయి “అమ్మా... అమ్మా.... అవి ఎవ్వుడు విచ్చుకుంటాయే” అని అడిగినాడు. వాళ్ళమ్మ నవ్వుతా “విచ్చుకుంటాయిలేరా... అంత తొందరయితే ఎలా. నువ్వు ఒక్కరోజుకే ఇంత పొడుగు కాలేదుగా... కొన్ని రోజులాగు” అనింది.

్థీపిండిబొమ్మ వీరుడు

రవి ఆ పూలు తొందరగా విచ్చుకోవాలని రకరకాల ఎరువులు తెచ్చి వేసి రోజూ నీళ్ళు పోయసాగినాడు. కొద్ది రోజులకు మొగ్గలు బాగా లావయినాయి. రవి రోజూ పొద్దున లేవగానే వురుక్కుంటా ఆ మొక్క దగ్గరికి పోయేటోడు. ఒకరోజు పొద్దున్నే రవి బైటకు రాగానే మొగ్గనుండి విచ్చుకున్న పువ్వు ఒకటి మెరిసిపోతా కనబడింది. రవి దాన్ని చూసి ఎంతగానో సంబరపన్నాడు. వురుక్కుంటా పోయి అమ్మను, నాన్నను పిలుచుకోనొచ్చి చూపించినాడు. కనబన్న వాళ్ళకంతా పదేపదే చెప్పినాడు. అలా అ చెట్టుతో రవికి మంచి అనుబంధం తయారయింది.

ఒకరోజు పొద్దున రవి లేచి చూసేసరికి చెట్టుకు పూలులేవు. ఆకులు, కొమ్మలు విరిగిపోయి కనబన్నాయి. కుండీ పక్కనే పూలన్నీ చిదిమివేసి వున్నాయి. అది చూసి రవి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఐడిలో ఒక మూల కూచోని వెక్కి వెక్కి ఏడవసాగినాడు. అదిచూసి టీచరు “ఏరా రవీ... ఏమయింది. అలా మూలన కూచోని ఒకృనివే బాధ పడతావున్నావు” అనడిగింది. దానికి వాడు కళ్ళెమ్మట నీళ్ళు కారిపోతా వుంటే “మా.... మాచెట్టును ఎవరో విరగ్గాటేసినారు మేడం” అన్నాడు.

టీచర్‌ నవ్వుతా “అరే... అంత చిన్నదానికే ఇంత బాధపడతా వున్నావా.... ఇరగ్గొడితే ఏమయింది. నువ్వు గూడా ఎప్పుడూ అందరి మొక్కలూ ఇలాగే ఇరగొట్టుతూ వుంటావు గదా” అనింది. రవి తలవంచుకున్నాడు. తాను అప్పటివరకూ చేసిన తప్పు తెలిసి వచ్చింది. “ఇంకెప్పుడూ ఏ చెట్టును విరగ్గొట్టను మేడం” అన్నాడు.

టీచర్‌ నవ్వుతా రవికి ఒక అందమైన గులాబీ మొక్కను ఇచ్చింది. “దీన్ని తీసుకోని పోయి బాగా పెంచుకో” అని చెప్పింది. రవి సంతోషంగా దానిని తీసుకోని పోయినాడు. ఉమలాగే రవికూడా ఇంటి చుట్టూ చక్కని పూలమొక్కలను పెంచి అందమైన తోటను తయారు చేసుకున్నాడు.

దాః ఎం. హరికిషన్‌ బీ

మంచి పొట్లేలు అ

కని దగ్గర ఒక పొట్టేలు వుండేది. వాడు ఆ పోట్టేలుని ఎప్పుడూ ఇంటి పెరటిలోనే వదిలేటోడు. బైటకి ఒక్క నిమిషం గూడా పోనిచ్చేటోడు గాదు. ఆ పొట్టేలుకి ఒంటరిగా ఎప్పుడూ అలా వుండీ వుండీ బాగా విసుగొచ్చేసింది. చుట్టూ ఆవులూ, కుక్కలూ, ఉడుతలూ, పక్షులూ.... హాయిగా ఆడుతా, పాడుతా, ఎగురుతా, దుముకుతా వుండడం చూసి దానికి గూడా వాటిలాగే ఆడుకోవాలని అనిపించింది.

ఒకరోజు యజమాని లేనప్పుడు పెరటిగోడ దుంకి బైటకు పోయింది. హాయిగా మిగతా జంతువులతో కలసి ఎగిరి గంతులు వేయసాగింది. అలా సాయంకాలం అయింది. ఇంటికి వచ్చిన యజమానికి పొట్టేలు కనబడలేదు. వెదుకుతావుంటే ఒక చెట్టుకింద ఆడుకుంటావున్న పొట్టేలు కనబడింది. వెంటనే వాడు దాన్ని పట్టుకోని బాగా తన్ని... ఏమీ తినకుండా దాని మూతి కట్టేసి “ఇలాగే నాలుగు రోజులు పడివుండు. అప్పుడు గానీ నీకు బుద్ధి రాదు” అన్నాడు. పెరటి గోడ దుంకి బైటకి పోకుండా చుట్టూ కంప వేపిచ్చినాడు.

నెమ్మదిగా చీకటి పడింది. పాపం... పొట్టేలు కాలే కడుపుతో నీరసంగా అలాగే పదుకోనింది. కాసేపున్నాక ధన్‌మని చప్పుడు వచ్చింది. “ఏందబ్బా.... ఈ సమయంలో.... ఈ చప్పుడు” అనుకుంటూ కళ్ళు తెరిచి చూసింది. ఇంకేముంది ఒక దొంగ ఇంటిలోకి

నే కమమ క టా న్న ట్‌ ్థాపిండిబొమ్మ వీరుడు

౧ ఒఫ్టం్వ మ / సనా పొట్టేలు గట్టిగా “దొంగ..... దొంగ” అని అరవబోయింది. కానీ దాని మూతి కట్టేసివుంది అప్పుడా పొట్టేలు చప్పుడు గాకుండా అడుగులో అడుగు వేసుకుంటా నెమ్మదిగా వాని వెనుకవైవుకు చేరుకోనింది. వాడు వంగి నగలు మూట కడతావున్నాడు. వురుక్కుంటాపోయి ఎగిరి వాన్ని ఒక్కటి కొట్టింది. అంతే.... ఆ దెబ్బకు వాడు ఎగిరి అక్కడేవున్న పాత సామానుల మీద పన్నాడు. దాంతో అవన్నీ ధనధనమని చప్పుడు చేసుకుంటా కిందపన్నాయి. అ చప్పుళ్ళకి యజమాని అదిరిపడి లేచినాడు. కట్టె తీసుకోని వురుక్కుంటా బైటకి వచ్చినాడు. నగలమూటతో దొంగ కనబన్నాడు. వెంటనే వాన్ని పట్టేసుకోని బాగా మెత్తగా తన్ని పోలీసులకు అప్పజెప్పినాడు. తాను ఎంత కొట్టినా కొంచంగూడా మనసులో పెట్టుకోకుండా సాయం చేసినందుకు అ పోట్టేలును ఎంతగానో మెచ్చుకున్నాడు. కడుపునిండా కమ్మని పిండివంటలు పెట్టి, పెరటిచుట్టూ వేసిన కంపంతా తీసేసినాడు. ఆరోజు నుండీ అ పొట్టేలు ఎప్పుడు కావాలంటే తిరగసాగింది. దా॥ ఎం. హరికిషన్‌ ల 15

హాచ్చి. అఅలఅలితి ఓక పాడుబన్న ఇంటిలో చానా ఎలుకలుండేవి. అవి తమలో తాము గొడవలు పడకుండా ఒక రాజును ఎన్నుకున్నాయి. ఆ రాజు చానా మంచోడు. ఎలుకలని బాగా చూసుకుంటూ, ఆపదలలో ఆదుకునేటోడు. ఎలుకలన్నీ అది చెప్పిన మాట వినుకుంటా హాయిగా వుండేవి. కానీ.... కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు గదా! ఒకరోజు ఒక గండుపిల్లి అక్కడికి వచ్చింది. అది ఎలుకరాజుని చూసింది. దానికి ఒక ఉపాయం తట్టింది. దాంతో ఎవరికీ కనబడకుండా ఒక గోడచాటున దాచిపెట్టుకోని ఎలుకరాజుని పట్టేసింది. ఒకచోట కట్టేసింది. అది చూసి ఎలుకలన్నీ బాధపన్నాయి. తమ రాజుని విడిచి పెట్టమని పిల్లిని వేడుకున్నాయి. అప్పుడా గండుపిల్లి “చూడండి... ఈ రోజునుండీ మీరు మంచి మంచి వంటకాలు నేనేమదడుగుతే అవి చేసి పెట్టాలి. లేకుంటే మీ రాజును చంపి తింటా” అని భయపడిచ్చింది. ఎలుకలు సరేనంటూ ఆరోజునుంచీ పిల్లి అడిగినేవి అడిగినట్టు చేసి పెట్టసాగినాయి. పిల్లి అ వంటలని ముందు వాసన చూసి, కొంచం తెచ్చిన ఎలుకలకి పెట్టేది. అవి తిన్నాక వాటికి ఏమీ కాకపోతేనే తాను తినేది. అంతేగాక ఎలుకలు పిల్లి వున్న చోటుకి గుంపుగాకూడా రాకూడదు. నాలుగే రావాలి. దాంతో ఎలుకలు అపిల్లిని ఏమీ చేయలేక పోయినాయి. లా. 7 ఆ క్షో/./ 7 గ్టైర్షై విందికొన్మ వీరుడు

నం టి 7 టా శ దం ర.

ఒకరోజు ఎలుకలన్నీ ఒకచోట గుంపుగా చేరినాయి. “ఎలాగయినా సరే మనం మన రాజుని విడిపించుకోవాలి” అని ఆలోచించసాగినాయి. అప్పుడు చిన్ని అనే ఎలుక ముందుకొచ్చింది. అది చానా తెలివైనది. ఎలుకలన్నింటికి తన ఆలోచన చెప్పింది. అ వుపాయం అన్నింటికీ నచ్చింది. సరే అన్నాయి.

తరువాత రోజు చిన్ని రకరకాల వంటకాలు బాగా తయారు చేసి వాటిమీద నశం బాగా చల్లి తీసుకోని పోయింది. పిల్లికి తెచ్చినేటివన్నీ ముందు వాసన చూసే అలవాటు వుందిగదా... దాంతో అది ఎప్పటి మాదిరే వాసన చూసింది. అంతే..... నశం ముక్కులోనికి పోయి ఒకటే తుమ్ములు వాచ్చి.... హాచ్చి.... అని.

వెంటనే చిన్ని ఒక బట్టముక్క తీసుకోని ముక్కుకు అడ్డంగా కట్టుకోని నశం డబ్బా తీసి పిల్లి మూతిమీదకు విసిరింది. దాంతో పిల్లికి తుమ్ములు ఇంకా ఎక్కువయినాయి. వెంటనే మిగతా ఎలుకలన్నీ సర్రున అక్కడి వచ్చేసినాయి. కొన్ని కారం తీసి దాని కళ్ళలో చల్లినాయి. మరికొన్ని దురదగొండి ఆకులు దాని మీదికి విసిరినాయి. అంతే... పిల్లికి ఒకవైపు మంట, మరొకవైపు దురద, ఇంకొకవైపు తుమ్ములు... కళ్ళు తుడుచుకోలేక, ఒళ్ళు గొక్కోలేక, తుమ్ములు ఆపుకోలేక కిందామీదా పడసాగింది.

ఈ గందరగోళంలో ఎలుకలన్నీ తమరాజును విడివించుకోని అక్కన్నించి పారిపోయినాయి.

దాః ఎం. హరికిషన్‌ ట్ల

గొరై - బరె ఓక అడవిలో ఒక గొర్రె - బర్రె వుండేవి. బర్రె చానా చెడ్డది. ఎప్పుడూ ఎవరితోనో ఒకరితో, ఏదో ఒకదానికి అనవసరంగా గొడవ పడతా వుండేది. కానీ గొరై అలాకాదు. అది తనపని తాను చేసుకుంటా వుండేది. ఎవరి జోలికీ పోయేది కాదు. ఎవరన్నా ఏమన్నా అన్నా పట్టిచ్చుకునేది కాదు. అది చూసి అడవిలోని జంతువులు “అంతా ఇలాగే వుంటే అడవి ఎంత బాగుంటాది” అని గొరైను పదే పదే మెచ్చుకునేవి. ఇది బ(రైకు నచ్చలేదు. ఎలాగయినా సరే గొర్రెను అడవిలోంచి తన్ని తరిమెయ్యాలని అనుకోనింది. మాను ఒకరోజు గొర్రె తన మానాన తాను తలవంచుకోని గడ్డి తింటావుంటే బర్రె వురుక్కుంటా వెనుకనుంచి వచ్చి ఎగిరి కాలితో ఒక్క తన్ను తన్నింది. అంతే.... పాపం ఆ గొర్రె ఎగిరి పకృనే వున్న బురదగుంతలో పడిపోయింది. అది చూసి బర్రె నవ్వుకుంటా వెళ్ళిపోయింది. అరోజునుండీ గొరై ఎక్కడ ఒంటరిగా కనబన్నా చాలు... బర్రె దాన్ని డిచ్చీలు కొట్టీ ఏడిపించడం మొదలు పెట్టింది. కై శవందిబొమ్మ వీరుడు

బఐ(రై బాధపడలేక గొర్రె ఆ అడవిని వదలి వేరే అడవికి వెళ్ళిపోవాలనుకోనింది. ఆ సంగతి ముల్లపందికి తెలిసింది. దానికి గొర్రై మంచితనం బాగా తెలుసు. దాంతో విషయమంతా కనుక్కోని “తొందరపడకు. ఇకముందెప్పుడు అది నీ జోలికి రాకుండా నేను చూసుకుంటానులే దాని సంగతి” అనింది. ఒక కత్తెర తీసుకోనొచ్చి గొర్రె బొచ్చు పైపైన కొంచం కొంచం కత్తిరించి తన ఒళ్ళంతా తుమ్మబంకతో నిండుగా అతికించుకోని అచ్చం గొర్రె మాదిరే తయారయింది. దూరం నుంచి చూసేటోళ్ళకి ఎవరికీ ఎటువంటి అనుమానమూ రాదు.

/ ఖ్‌ ళి ట్ద క్ష య యా న్‌ త్త

గొర్రె మాదిరి తయారయిన ముళ్ళపంది బ(రై పోయే దారిలో ఒకచోట దానికి కనబడేటట్టు నిలబడి తలవంచుకోని గడ్డి తింటున్నట్టు నటించసాగింది. బరై దాన్ని చూసింది. గొరెనే అనుకోని ఎప్పటిలాగానే సంబరంగా వురుక్కుంటా వచ్చి ఎగిరి దభీమని ఒక డిచ్చీ కొట్టింది. అంతే... కసుక్కుమని దాని ముఖమంతా ముళ్ళపంది ముళ్ళు గుచ్చుకున్నాయి. అ నొప్పికి అది లబబలబలాడుతా అన్నీంచి పారిపోయింది.

అఆ రోజునుండీ గొరై కనబడితే చాలు.... ఐ(రై అదిరిపడి “ఇది అలాంటిలాంటి మామూలు గొర్రె కాదురోయ్‌.... ముళ్ళ గొర్రె” అనుకుంటా పారిపోవడం మొదలు పెట్టింది.

దాః ఎం. హరికిషన్‌ ల్ల

అల్లరి కోతి లా ఓక అడవిలో ఒక కోతి వుండేది. అది చానా అల్లరిది. ఒకరోజు ఆకోతికి ఒక ఎలుక ఒక పొద దగ్గర జామపండు తింటా కనబడింది. కోతికి దానిని ఆటపట్టియ్యాలని అనిపించింది. దాని వెనకకు చప్పుడు కాకుండా పోయి తోక పట్టుకోని ఒక్కగుంజు గుంజి లటుక్కున దాచిపెట్టుకోనింది. ఎలుక “అబ్బా అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది కానీ ఎవరూ కనబడలేదు. ఈా (ఫె, | ర్‌ ఎలుక మరలా తింటావుంటే ఈసారి కోతి రాయి తీసుకోని వెనుకనుంచి గట్టిగా ఒక్కేటు కొట్టింది. ఎలుక అదిరిపడి వెనక్కి తిరిగింది. కొట్టింది ఎవరా అని వెదుకుతావుంటే కోతి దాని ముందున్న జామపండు తీసేసుకోని ఛటుక్కున చెట్టు ఎక్కేసింది. అదిచూసి ఎలుకకి చానా బాధ వేసింది. పాపం! దానికి చానా ఆకలిగా వుంది. పొద్దున్నించీ ఆకలితో అడవంతా వెదికీ వెదికీ ఆపండు సంపాదించుకోనింది. దాంతో అది “క్టోర్రిబ్రావా.... కోతిబావా.... నా పండు నాకియ్యవా.... చానా ఆకలిగా వుంది” అని +ీసిండిబొమ్మ వీరుడు

దీనంగా చానాసేపు బతిమలాడుకోనింది. కానీ కోతి ఇయ్యలేదు. కిలకిలమని నవ్వుతా దానిముందే పండంతా తినేసింది. అది చూసి ఎలుకకి చానా కోపం వచ్చింది. ఎలాగయినాసరే అ కోతికి బుద్ధి చెప్పాలని సమయం కోసం ఎదురుచూడసాగింది. ఒకరోజు కోతి బాగా తిని, ఒక మర్రిచెట్టు వూడ పట్టుకోని సంబరంగా పాటలు పాదుకుంటు వూగుతావుంది. అది ఎలుక చూసింది. అడుగులో అడుగు వేసుకుంటా చెట్టుపైకి చేరుకోనింది. చప్పుడు గాకుండా కోతి వూగుతావున్న వూడను కొరకసాగింది. కాసేపటికి వూడ పుటుక్కుమని తెగిపోయింది. గ్ర గ చా చన శై య్‌ క జై గ్లో ల మానో అంతే... కోతి సర్రున పోయి దభీమని ముందరున్న చెట్టును ఢీకొట్టింది. ఆ దెబ్బకు దాని ముందున్న మూతిపళ్ళు రాలిపోయినాయి. అదిచూసి ఎలుక నవ్వుకుంటా అక్కన్నించి వెళ్ళిపోయింది. దాః ఎం. హరికిషన్‌ టీ

ఈగ తెలివి ఓక రైతు దగ్గర ఒక చిలుక వుండేది. అది చానా అందంగా చూడముచ్చటగా వుండేది. రైతు దాని కోసం ఒక బంగారు పంజరం తయారు చేయించి దానిని అందులో వుంచినాడు. చిలుకకు అ పంజరంలో ఒక్కదానికే వుండీ వుండీ చానా విసుగొచ్చేసింది. ఒకసారి అక్కడికి ఒక ఈగ వచ్చింది. దానిని చూడగానే చిలుక *“ఈగా.... ఈగా... కకక క కనని 0 నజ ల లకక +! లి గ గ ననన న వ. “ 5“! 6క్‌న్‌న వాదు పునావా ఇలారా.... నాదగ్గర తీయని జామపండు వుంది. తిని పోదువు గానీ” అని పిలిచింది. ఈగ సంబరంగా చిలుక దగ్గర వాలింది. చిలుక ఇచ్చిన పళ్ళు ఈగకు, ఈగ చెప్పిన మాటలు చిలుకకు బాగా నచ్చినాయి. దాంతో ఆ రోజునుండీ ఈగ రోజూవచ్చి తాను వూరిలో ఎక్కడెక్కడ చూసిన సంగతులన్నీ చిలుకకు చెబుతావుండేది. చిలుక తనకు యజమాని పెట్టే తియ్య తియ్యని పళ్ళన్నీ ఈగకు పెట్టేది. అలా అవి ఒకదానితో ఒకటి బాగా కలసిపోయినాయి. ఈగ ఎక్కడ తిరుగుతున్నా సరే చీకటిపడే సమయానికంతా చిలుక దగ్గరికి చేరిపోయేది. ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటా ఈగ చిలుకతో బాటు అకృన్నే పండుకొనేది. ీపిందిబొమ్మ వీరుడు

ఒకరోజు ఆ ఇంటిలోనికి ఒక పిల్లి వచ్చింది. దానికన్ను చిలుకమీద పడింది. అనుకోనింది. ఆరోజు చీకటి పన్నాక... అందరూ పండుకున్నాక... పిల్లి అడుగులో అడుగు వేసుకుంటా నెమ్మదిగా పంజరం దగ్గరికి చేరుకోనింది. చప్పుడు కాకుండా చేయి లోపలికి పెట్టి పండుకోనున్న చిలుక గొంతును ఒక్కసారిగా పట్టుకోనింది. అంతే... చిలుక అదిరిపడి లేచింది. పిల్లిని చూని టెదిరి పోయి గట్టిగా అరవబోయింది. కానీ..... దాని గొంతును పిల్లి గట్టిగా పట్టేసుకోని వుండటంతో అది అరవలేక పోయింది. భయంతో రెక్కలు టపటపా కొట్టుకోసాగింది. అ చప్పుడుకి ఆ పంజరంలోనే పందుకోనున్న ఈగ అదిరిపడి లేచింది. ఎదురుగా పిల్లి చిలుక మెడ పట్టుకోని పిసుకుతా కనబడింది. క్‌ సక కతవాక ఖా? రాళ కై షా ౧ | తకకషరా-. చ 0 (జనమా = ఫ్రా న్‌ న రోం దాః ఎం. హరికిషన్‌ భీ

ఈగకు అచిలుకను ఎలా విడిపించాలో తెలీలేదు. అదుండేది చానా చిన్నగా కదా.... దాంతో పిల్లిని ఏమీ చేయలేకపోయింది. ఎలాగబ్బా... చిలుకను కాపాడడం అనుకుంటావుంటే దానికి నిదురపోతావున్న రైతు కనబన్నాడు. వెంటనే ఈగ రయ్యిమని పోయి వాని ముక్కులో దూరి వేగంగా రెక్కలు టపటపమని కొట్టసాగింది. అంతే... అ గిలిగిలికి రైతుకు ఒక్కసారిగా పెద్ద తుమ్మువచ్చింది. 'హాచ్‌' మని గట్టిగా తుమ్ముతా లేచి కూచున్నాడు. రైతుకు కళ్ళముందు పిల్లి చిలుకను పట్టుకోని మెడ పిసుకుతా కనబడింది. వెంటనే కట్టె తీసుకోని “ఏయ్‌.... దొంగదానా... వదులు దాన్ని” అంటూ గట్టిగా దాని వీపుమీద ఒక్కటి పెరికినాడు. అంతే... ఆ దెబ్బకు వీపు సుర్రుమనేసరికి పిల్లికి అదిరిపడింది. చిలుకను వదిలి అక్కన్నించి పారిపోయింది. అదిచూసి చిలుక ఈగను దగ్గరకు తీసుకోని “నువ్వు ఆకారంలో చిన్నదానివైనా తెలివితేటల్లో చానా పెద్దదానివి” అంటూ మెచ్చుకోనింది. "జీ6 భిపిండిబొమ్మ వీరుడు

నాయకురాలు చిన్ని ఇకూరిలో ఒక నది వుండేది. అందులో వాలుగలు, బొచ్చలు, ఇసుకజెల్లలు, బుడదమట్టలు, పాముచేపలు.... ఇలా చానా చేపలు కలసిమెలసి వుండేవి. వాటికి “చిన్ని” అని ఒక నాయకురాలు వుండేది. అది చానా తెలివైనది. ఎప్పుడు దేనికి ఏ అపాయం కలిగినా ఏదో ఒక ఉపాయం ఆలోచించి అన్నింటినీ గట్టెక్కించేది. వ త వ సాల. ఒకసారి వేసవికాలంలో బాగా ఎండలు కాసినాయి. ఎండదెబ్బకు చిన్న చిన్న వాగులు, వంకలు, చెరువులు, నదులు అన్నీ ఎక్కడివక్కడ ఎండిపోసాగినాయి. చిన్ని వాళ్ళున్న నదికూడా కొంచం కొంచం ఎండడం మొదలుపెట్టింది. దాంతో ఒకరోజు చిన్ని అన్నింటినీ ఒకచోట సమావేశపరచి “మనం ఇక్కన్నే ఇలాగేవుంటే కొంతకాలానికి చావటం ఖాయం. కిందివైపునుంచి నది ఎండిపోతావుంది. మనం వెంటనే ఈ నది వదిలిపెట్టి ముందుకుపోదాం. దాః ఎం. హరికిషన్‌ బా

సుంకేసుల దగ్గర ఒకపెద్ద ఆనకట్ట వుంది. అక్కడ ఎప్పుడూ ఎంతో కొంత నీళ్ళు వుంటాయి. మనం గనుక అక్కడికి చేరుకో గలిగితే బతికి బయట పన్నట్టే” అని చెప్పింది.

'సరే' అని చేపలన్నీ దాని వెంట బైలుదేరినాయి. అవి నీటికి ఎదురీదుతా... అలసిపోయినప్పుడల్లా అక్కడక్కడ ఆగుతా ముందుకు పోసాగినాయి. అలా నాలుగు రోజులు ఈదినాక వాటికి ఆనకట్ట కనఐడింది. అవి సంబరంగా ముందుకు వెళ్ళబోయినాయి. కానీ.... సరిగ్గా ఆ ఆనకట్టకు పోయే దారిలో ఒక కొంగ అడ్డంగా నిలబడి వుంది. అది వచ్చిన చేపను వచ్చినట్టు లటుక్కున పట్టుకోని కసుక్కున తినసాగింది. దాంతో చేపలన్నీ భయపడి అకృన్నే ఆగిపోయినాయి. కొంగ అక్కన్నించి వెళ్ళిపోతాదేమోనని అవి ఒక బండ చాటున దాచిపెట్టుకోని చానాసేపు ఎదురు చూసినాయి. కానీ ఎంతసేపున్నా అ కొంగ అక్కనించి ఒక్క ఇంచుగూడా పక్కకు కదల్లేదు...

“ఎలాగబ్బా... ఈ కొంగను దాటిపోవడం” అని చిన్ని బాగా ఆలోచించింది. అంతలో దానికి నీళ్ళలో ఒకచోట ఒక దారం వుండ కనబడింది. వెంటనే దానికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇసుకజెల్లను పిలిచింది. ఇసుక జెల్లంటే అదొకరకం చిన్న చేప. ఇసుకరంగులో వుంటాది. అది ఇసుకమీద అటూయిటూ కదలకుండా

____..... మట్టసంగా వుందిపోకే అస్సలు అక్కడ ఆాాా నా చేప వుందనే సంగతికూడా ఎవరూ న్‌ా బా ఆలా... కనిపెట్టలేరు. వా ఆ ణక చిన్ని ఇనుకజెల్లకు తన

భి/- ట్‌ ఉపాయం చెప్పింది. అది సరేనని “అం

టా న దారం వుండ తీసుకోని ఇసుకలో

లా. ్‌ో దాక్కుంటా దాక్కుంటా దాని

న్‌ ట్‌ వా వెనుకవైపుకు చేరుకోనింది. దారాన్ని

న. వ్వ మ న ష్‌

న గే కన రాల.

క గ జ లం క్‌ గ ల్‌ త్య జ తా యత్‌ న్యం నోటితో పట్టుకోని కొంగ కాళ్ళచుట్టూ గజిబిజిగా తిరగసాగింది. అలా చానాసేపు తిరిగినాక ఆదారం రెండో కొనను తీసుకోని పోయి అక్కడే వున్న ఒక పెద్ద బండరాయికి బాగా చుట్టి వచ్చింది.

చిన్ని ఏమీ తెలీని నంగనాచిలెక్క కొంగ ముందే కొంచం దూరంలో కులుక్కుంటా పోసాగింది. దాన్ని చూసిన కొంగ “ఆహా.... ఎంతసేపటికి కనబడింది చేపొ అని లొట్టలేసుకుంటా దాన్ని పట్టుకుందామని వేగంగా ముందుకు వచ్చింది.

అంతే... దాని కాళ్ళ చుట్టూవున్న దారమంతా ఒక్కసారిగా బిగుసుకోని పోయింది. అది రెండు కాళ్ళూ ఇరుక్కోని ఎటూ కదల్లేక అదిరిపడి కిందికి చూసింది. కాళ్ళ చుట్టూ బాగా చుట్టుకుపోయిన దారం కనబడింది. విడిపించుకోడానికి తనకలాడసాగింది. అది చూసిన వెంటనే చిన్ని గట్టిగా ఈలవేసి మిగతా వాటిని రమ్మంటూ సైగ చేసింది. అంతే... చేపలన్నీ బెరబెరా దాన్ని దాటుకుంటా ఆనకట్టలోకి చేరిపోయినాయి. ళో దాః ఎం. హరికిషన్‌ ళా

కోడిపుంజు తెలివి ఓక రైతు దగ్గర ఒక కోడిపుంజు, ఒక కుందేలు వుండేవి. వాటికి మూడుపూటలా తిండిపెడతా బాగా చూసుకునేటోడు. వాటిని ఎవరూ ఏమీ చేయకుండా ఇంటిచుట్టూ చానా ఎత్తుగా గోడ కట్టించినాడు. కుందేలు, కోడిపుంజు బాగా కలసిమెలసి వుండేవి. ఒకదానితో ఒకటి గొడవ పడకుండా ఆడుకుంటా, పాడుకుంటా ఇళ్ళంతా తిరుగుతా వుండేవి. అప్పుడప్పుడు కోడిపుంజు ఎగిరి గోడమీదకెక్కి తిరుగుతా వుండేది. అది వక్కింటిలోవున్న కుక్కతో గూడా కనబడ్డప్పుడల్లా మాటలాడుతా వుండేది. ఒకరోజు పక్కనేవున్న అడవిలోంచి ఒక దొంగనక్క ఆ వూరిలోనికి వచ్చింది. దానికి తలువు నందులోంచి బాగా

  • బొద్దుగా, ముద్నగావున్న కుందేలు కనిపించింది. “అబ్బ! దీన్ని తింటే ఎంత న్‌ బాగుంటుందో” అని లొట్టలేసుకుంటా యయా గోడ దుంకడానికి చూసింది. కానీ అది | చానా ఎత్తుగా వుంది గదా.... దాంతో కా! ఎగరలేకపోయింది. “ఎలాగబ్బా దీన్ని క్లో "|. తినడం అని ఆ ఇంటి చుట్టే ల [గ తిరుగుతావుంటే కోడిపుంజు కనబడింది. వ నక్కకు దాన్ని చూడగానే ఒక “ఇష. ఉపాయం తట్టింది. ాపిండిబొమ్మ వీరుడు

వెంటనే “ఓ పుంజుబావా... ఇలారా... నీతో కొంచం పనుంది” అంటూ పిలిచి దానికి మంచి జ / తీయని దానిమ్మ గింజలు పెట్టింది. కోడిపుంజు | . “. లీ వాటిని తింటూ “అబ్బ.... చానా కమ్మగా వున్నాయి. ల్‌ షు న్న అవునూ ఇంతకూ ఏమి సంగతి. ఎందుకిలా ళు. | పిలిచినావు” అనడిగింది. జ్జ లే

అప్పుడు నక్క “ఏమీ లేదు పుంజుమామా... నువ్వుండే ఇంటిలో ఒక కుందేలు వుంది గదా... ఎలాగయినా సరే దాన్ని నాకు పట్టియ్యి. నీకు సంచినిండా తీయని జామపళ్ళు, దానిమ్మ పళ్ళు తెచ్చిపెడతా... ఏం సరేనా అనింది.

'ఓహో.... ఇదా సంగతి. దీన్ని వూరికే వదలగూడదు. మరలా ఎప్పుడూ ఈ ఇంటివైపే రాకుండా దీనికి బాగా బుద్ధి చెప్పాలి” అని మనసులో అనుకొనింది.

వెంటనే కోడిపుంజు దొంగనవ్వులు నవ్వుతా “అలాగే... కానీ నాకు జామకాయలు, దానిమ్మకాయలు ముందుగానే ఇవ్వాలి. సరేనా” అనింది. సరేనని నక్క అడవిలోనికి పోయి... అడవంతా తిరుగుతా... కనబడ్డ పండునల్లా తెంపి సంచిలో వేసుకుంటా సాయంకాలానికి సంచీ నింపుకొనింది. అవన్నీ భుజమ్మీదేసుకొనొచ్చి కోడిపుంజుకు ఇచ్చింది.

కోడిపుంజు ఆ మూట తీసుకోని లోపల పెట్టుకొని “నక్కమామా ఈ రోజు బాగా చీకటి పన్నాకరా. నేను నిచ్చన వేసి వుంటాను. దాన్ని ఎక్కి లోపలికి దుంకు. కుందేలు ఒక చిన్న ఇంటిలో పండుకోని వుంటాది. ఈ రోజు సాయంకాలమే దానికి మత్తుమందు వున్న గింజలు పెడతా. అవి తిని అది అలాగే మత్తుగా పడిపోయి వుంటాది. నువ్వు దాన్ని పట్టుకున్నా అది వూ అనదు. ఆ అనదు. దాన్ని తీసుకోని పోయి అడవిలో హాయిగా తిను” అని చెప్పింది. నక్క సరేనని సంబరంగా ఎగురుకుంటా వెళ్ళిపోయింది.

నక్క అలా పోగానే కోడిపుంజు పక్కింటిలో వున్న కుక్క దగ్గరికిపోయింది. జరిగిందంతా చెప్పి “ఎలాగయినా నువ్వే ఆ నక్కకు బుద్ధి చెప్పాల” అనింది. కుక్క “సరే,.. నువ్వెలా అంటే అలా... ఏం చేయాలో చెప్పు” అనింది. కోడిపుంజు దాని చెవిలో ఏం చేయాలో చెప్పింది. కుక్క నవ్వుతా అలాగేనంటూ ఆనందంగా తలవూపింది.

ఆరోజు బాగా చీకటిపన్నాక నక్క వచ్చింది. ఇంటిబైట నిలబడి నెమ్మదిగా ఈల వేసింది. కోడిపుంజు ఎగిరి గోడమీద కూచోని “అదిగో నక్కబావా.... ఆ మూల నిచ్చన వేసినాను చూడు. నెమ్మదిగా ఎక్కి లోపలికి రా” అనింది. నక్క సంబరంగా లొట్టలేసుకుంటా నిచ్చన ఎక్కి ఎగిరి లోనికి దుంకింది. నెమ్మదిగా కుందేలు పడుకునే ఇంటికాడికి పోయి లోపలకు చేయి పెట్టింది.

కానీ... లోపల కుందేలు లేదు. కుక్క వుంది. అది నక్కకు తెలీదు. ఎప్పుడెప్పడు చేయిపెడతాదా... ఎప్పుడెప్పుడు కొరుకుదామా అని సిద్ధంగావున్న కుక్క అది చెయ్యి పెట్టగానే లటుక్కున ఒక్క కొరుకు కొరికింది. అంతే... నక్కకు చెయ్యి సుర్రుమని కుయ్యో మొగ్రో అని లబలబలాడుతా మొత్తుకోసాగింది.

అంతలో కుక్క బైటికొచ్చి దానెంట పడింది. అది గోడదాటి బైటకు పోలేక లోపలే ఆమూలనుంచి ఈమూలకు, ఈ మూలనుంచి ఆమూలకు కిందామీదా వదడతా

రన ్న ఫస ప్‌ స్‌ యో నాయకే మానాన. లా ఉాపిందిబొమ్మ వీరుడు

వురకసాగింది. కుక్క దాన్ని అందినచోటల్లా కసకసకస

కొరకడం మొదలుపెట్టింది. నక్క అరుపులకు పడుకున్న

రైతు లేచినాడు. “ఏందబ్బా.... ఈ సమయంలో ఈ త చప్పుళ్ళు” అనుకుంటా బైటికొచ్చినాడు. ఇంకేముంది

వురుకులాడుతావున్న నక్క కనిపించింది. “అమ్మ దొంగా ఇళ

నువ్వా...” అంటూ కట్టె తీసుకోనొచ్చి దానెంటపడి __ (ఇల్‌ దొరికినచోట దారికినట్స వీవులు వగిలిపోయేలా

కొట్టసాగాడు.

“ఓరి దేముడో.... బుద్ధి తక్కువై వచ్చినాను ఇక్కడికి. ఒకవైపు కుక్క కొరుకుళ్ళు, మరొకవైపు రైతు పెరుకుళ్ళు.... ఇలాగే వుంటే వీళ్ళ చేతిలో ఈరోజు సచ్చేటట్టే వున్నాను” అనుకోని బలమంతా వుపయోగించి వురుక్కుంటా వచ్చి ఒక్కసారిగా ఎగిరి గోడమీద వాలి, అవతలికి దుంకి వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోనికి పారిపోయింది.

నక్క పారిపోయిన కాసేపటికి కుందేలు, కోడిపుంజు, కుక్క కలని కూచోని నవ్వుకుంటా నక్క దగ్గర కొట్టేసిన జామకాయలూ, దానిమ్మపళ్ళూ కడుపునిండా తిన్నాయి.

ఎలావుంది తేలుదెబ్బ

ఓక అడవిలో ఒక కోతి వుండేది. అది చానా అల్లరిది. ఎప్పుడూ ఏదో ఒక

తుంటరి పని చేసి, ఎవరినో ఒకరిని ఏడిపించి సంబరపడతా వుండేది. చీమలు, ఈగలు, బల్లులు లాంటి చిన్నచిన్నవి పోతావుంటే ఛటుక్కున పట్టేసి సీసాలో ఏసి మూత పెట్టేసేది. అవి బైటకి రాలేక లబలబలాడుతా వుంటే కిచకిచమని నవ్వుతా సంబరంగా ఎగిరి గంతులు వేసేది. కుందేళ్ళు, తాబేళ్ళు, వుడతల లాంటివి పోతావుంటే మీదపడి నెత్తిన టొంగలు కొట్టేది. అవి ఏవన్నా తింటావుంటే తన్ని ఎత్తుకుపోయేది. పక్షులు లేనపుడు వాటి పిల్లలను ఎత్తుకోనిపోయి దాచి పెట్టేది. పెద్దపెద్ద జంతువులు ఏనుగు, ఎలుగుబంటి లాంటివి పోతావున్నప్పుడు చెట్టుమీద దాచిపెట్టుకోని లావులావు కాయలు తెంపి వాటి ముఖాలమీద దభీదభీమని వేసేది. దాని బాధ పడలేక జంతువులన్నీ సతమతమయిపోయేవి. దానికి ఎంతచెప్పినా అది వినేది కాదు. ఎవరికీ దొరికేది కాదు. “ఎలాగబ్బా దీని బాధనుండి తప్పించుకోవడం” అని ఒకరోజు

జంతువులన్నీ ఒకచోట సమావేశమయినాయి. జంతువులన్నీ అలా బాధపడతావుంటే చూసిన ఒక తేలు “మీరేం బాధపడొద్దండి. ఇన్నిరోజులూ అది మిమ్ము సతాయించింది గదా.... ఇకపై దాన్ని మేము సతాయించి చూపుతాం. మీరు తమాషా చూడండి” గ సె ఉక్న న ఆరోజు కోతి ఒక చెట్టు మీద క కరీ శీ | కూచోని పండు తింటావుంది. ఒకతేలు ఓ ' మెల్లగా దాని తోక దగ్గరికి చేరుకోని పిండిబొమ్మ వీరుదు

కొండితో కసుక్కున ఒక్కటేసింది. తోకకు సుర్రుమని మంట పుట్టేసరికి కోతి తింటున్న పండును తింటున్నట్టే వదిలేసి లబలబలాడతా ఎగరి చిందులు తొక్కసాగింది. అంతలోపే తేలు అక్కన్నించి జారుకోనింది. కోతి మంట తగ్గినాక ఏం కుట్టిందా అని ఎంత వెదికినా

అదీ మొదలు.... ఆరోజు నుండీ కోతి ఎక్కడ కూచున్నా సరే ఏదో ఒక తేలు లటుక్కున దాని తోకమీద ఒక్కటేసి మాయం కాసాగింది. కోతికి కూచోడానికీ లేదు, పడుకోడానికీ లేదు.... తినడానికీ లేదు, తాగడానికీ లేదు. చిన్న చవ్వుడయినా సరే భయంతో వులిక్కిపడసాగింది. ఎప్పుడు ఎక్కన్నించి ఏ తేలు వచ్చి కుడతాదో తెలీక వణికిపోసాగింది. హాయిగా కడుపునిండా తిండి తినలేక, కమ్మగా కంటినిండా. నిదురపోలేక పీక్కుపోయిన మొఖంతో, లోతుకుపోయిన డొక్కలతో ర్ట అల్లాడసాగింది. దాన్ని చూని లపల ణా జంతువులన్నీ “ఏం కోతిమామా.... క్‌ పాళా వుందా” అంటూ వెక్కింరించ సాగినాయి. క్ర వ్‌

గ గ ఈ

దాంతో కోతికి తనకు బుద్ధి చెప్పడానికే తేళ్ళు ఇలా మీదమీద సందులేకుండా కుడుతావున్నాయని తెలిసొచ్చింది. వెంటనే జంతువుల కాళ్ళమీద పడి “బుద్ధి పొరపాటయింది. తప్పు చేశాను. ఇంకెప్పుడూ చేయను. ఈ ఒక్కసారికీ వదిలేయండి. నాలుగు రోజులైంది. కంటిమీద నిదుర లేదు. కడుపుకింత తిండిలేదు. ఇలాగే వుంటే చచ్చిపోతాను... కాపాడండి” అంటూ వెక్కి వెక్కి ఏడిచింది. దాంతో అవి ఎన్ని తప్పులు చేసినా తోటి జంతువు బాధపడతావుంటే చూడలేక తేళ్ళకు చెప్పి వదిలి వేసినాయి. అప్పటి నుండీ కోతి బుద్ధిగా వుంటూ అందరిలో మంచిపేరు తెచ్చుకోనింది.

దాః ఎం. హరికిషన్‌ బై

ఏనుగు - వేటగాడు

ఇక అడవిలో ఒక ఏనుగు వుండేది. దానికి ఒక పాలుతాగే పసిపిల్ల వుండేది. ఏనుగు ఆ పిల్లని చానా ముద్దుగా చూసుకునేది.

ఒకరోజు ఒక వేటగాడు ఆ అడవికి వచ్చినాడు. వాడు ఏనుగునీ దాని పిల్లనీ చూసినాడు. ఒకరోజు ఏనుగు ఆహారం కోసం బైటకి పోయినప్పుడు ఆ పిల్లను పట్టేసినాడు. ఏనుగు తిరిగి ఇంటికి వచ్చేసరికి పిల్ల కనబడలేదు. పాపం.... కళ్ళనీళ్ళు బెట్టుకోనింది. పిల్లకోసం “పాపా.... పాపా....” అని కేకలు పెడతా అడవంతా తిరగసాగింది. అలా తిరుగుతావుంటే వేటగాడు కనబడి “నీ బిడ్డ ఎక్కడికీ పోలేదు. నాదగ్గరే వుంది. కానీ నీవు నేను చెప్పిన పనులు చెప్పినట్టు గమ్మున నోరు మూసుకోని చేయాలి. అప్పుడే నీ బిడ్డను ఏమీ చేయను. లేకుంటే దాన్ని మరలా చూడలేవు” అని బెదిరిచ్చినాడు.

ఏనుగు పిల్లకోసం వేటగాని వెంట బైలుదేరింది. వాని ఇంటిదగ్గర ఒక చెట్టుకు ఇనుప గొలుసులతో కట్టివేసిన పిల్ల కనబడింది. వెంటనే వురుక్కుంటాపోయి దానిని దగ్గరకు తీసుకోని వళ్ళంతా ముద్దులు పెట్టుకోనింది.

ఉ్థాపిండిబొమ్మ వీరుడు

చమూ / షు ఖ్‌ గ ఉన్నా 7 0 ఆరోజు నుండీ ఏనుగు వేటగాడు చెప్పినట్టే చేయసాగింది. వాడు దానితో అడవిలోంచి పెద్దపెద్ద మొద్దులు మోపించేటోడు. అవి మోసీమోసీ దానికి కాళ్ళూ తొండమూ బాగా నొప్పి పెట్టేవి. కానీ పిల్లకోసం అలాగే చేసేది. ఎప్పుడన్నా చేతగాక కాసేపు నిలబడితే చాలు వాడు కొరడా తీసుకోని దానిని చావబాదేటోడు. పిల్లకు పాలు ఇవ్వడానికి కూడా సరిగా వదిలేటోడు కాదు. ఒకరోజు చీకటిపన్నాక ఏనుగు నొప్పికి తట్టుకోలేక కళ్ళనీళ్ళు బెట్టుకోని పడుకోని ఐనా అడవిలో హాయిగా తిరిగే నీవు ఇక్కడ ఇలా వున్నావేమి” అంటూ పలకరించింది. ఏనుగు దానికి తన కథంతా వివరించింది. అది విని ఉడుత “చూడుమామా.... నీకు బలమైతే చానావుంది గానీ తెలివి కొంచంగూడా లేదు. నువ్వు తలచుకుంటే నీ పిల్లను కాపాడుకోవడం ఎంతసేపు. నీ కాలిగోటికి కూడా ఆ వేటగాడు సరిపోడు. భయపడుతూ బతుకుతున్నంత కాలం అందరూ పెత్తనం చేయాలనే అనుకుంటావుంటారు. ఆలోచించు” అంటూ వెళ్ళిపోయింది. దాః ఎం. హరికిషన్‌ శీ

ల. ద్వే ౮ జడా? డే ఏనుగుకు దాని మాటలు నిజమే అనిపించినాయి. బాగా ఆలోచించి తరువాత రోజు పొద్దున్నే వేటగాడు రాగానే “నేను నా పిల్లను చూడాలి తీసుకొనిరా” అనింది. వేటగాడు కొరడా తీసుకోని “చాలు చాల్లే పద. ఈరోజు చానా పనుంది. లారీ దుంగలు మోసుకోని రావాలి” అంటూ దాన్ని రప్పుమని ఒక్కేటు కొట్టినాడు. అంతే.... ఏనుగు కోపంగా “ఏందిరా..... మరియాదగా అడుగుతావుంటే అతి పడుతున్నావు. నాపిల్లను వదులుతావా... లేదా...” అంటూ తొండంతో వాన్ని పట్టుకోని పైకిలేపి గిరగిరగిర తిప్పి నేలకేసి దభీమని కొట్టింది. ఆ దెబ్బకు వాడు అదిరిపోయి గజగజగజ వణుకుతా వుంటే వాని మీదకు కాలు ఎత్తి “ఏం.... వదులుతావా.... పచ్చడి పచ్చడి చేయమంటావా” అనింది. వేటగాడు వణికిపోతా “వద్దొద్దు.... ఇప్పుడే వదులుతాను. నన్నేమీ చేయొద్దు” అన్నాడు దాని కాళ్ళు పట్టుకోని. ఏనుగు తొండంతో వాన్ని ఎత్తుకోని పిల్ల దగ్గరికి తీసుకోని పోయింది. వాడు బెరబెరా దాని గొలుసులన్నీ విప్పేసినాడు. వెంటనే వనుగు “ఇంకోసారి గనుక మా అడవిలో మళ్ళా కనబన్నావంటే నిన్ను వూరికే వదలను చూడు” అంటూ హెచ్చరించి పిల్లను తీసుకోని అడవిలోనికి వెళ్ళిపోయింది. య్‌ సైపిండిబొమ్మ వీరుదు

ఆక్లీ దుబ్బచేప ఓక చెరువు గట్టున ఒక కోతి, ఉడుత వుండేవి. ఒకరోజు వాటికి కాగితం పడవలతో ఆడుకోవాలనిపించింది. కోతి వెంటనే పక్కనే వున్న బడి దగ్గరికిపోయి ఒక పిల్లోని దగ్గర రెండు కాగితాలు ఇప్పిచ్చుకోని వచ్చింది. కోతి, ఉడుత ఆ కాగితాలతో రెండు పడవలు చేసి సంబరంగా చెరువులో వదిలినాయి. ఆ పడవలు కొంచం దూరం పోయినాయో లేదో నీళ్ళలో బుడుంగుమని మునిగిపోయినాయి. అరెరే.... అని కోతి మళ్ళా ఐడి దగ్గరికి పోయి ఇంకో పిల్లోని దగ్గర ఇంకో రెండు కాగితాలు తెచ్చింది. మళ్ళా అవి రెండు పడవలు చేసి చెరువులో వదిలినాయి. కానీ అవిగూడా కొంచం దూరం పోయినాయో లేదో మళ్ళా బుడుంగుమని మునిగిపోయినాయి. “ఇదేందబ్బా.... ఇలా మునిగిపోతా వున్నాయి” అని కోతి నీళ్ళలోకి తలపెట్టి చూసింది. ఇంకేముంది లోపల ఒక దుబ్బచేప ఆ పడవలను పట్టుకోని లోపలికి గుంజుకోని పోతా కనబడింది. అది చూసి కోతి “చేపా..... చేపా.... మేం ఆడుకుంటావుంటే నువ్విలా చేయడం ఏమీ బాగాలేదు. మా పడవలు మాకియ్యి” అని అడిగింది. కానీ ఆ దుబ్బచేప న్‌ా కడ రన డం / రా క్‌ యహయొా్యాొ. లాల (టా తాన్ని! ిమనామనాాన్సు. దాః ఎం. హరికీషన్‌ బా

/ గ 17కు. కసూ! (4 చానా పొగరుబోతుది. “ఏయ్‌.... ఇది నా చెరువు. నేను దీనికి రాణీని. నా అనుమతి లేకుండా ఎవరూ ఇక్కడ ఆడుకోగూడదు” అంటూ పడవలను పరపరపర చించి పారేసింది. కోతి, ఉడుత నీటిలోని అఆ చేపను ఏమీ చేయలేక బాధతో వెళ్ళిపోయినాయి.

ఒకరోజు ఒక చేపలు పట్టేటోడు ఆ చెరువు దగ్గరికి వచ్చినాడు. వాడు వేసిన వలకి అ దుబ్బచేప చిక్కింది. “అబ్బ.... ఎంత లావుగుందీ చేప. ఈ రోజు కమ్మగా పులుసు చేసుకోని కడుపునిండా తినొచ్చు” అని లొట్టలేసుకుంటా సంబరంగా పోసాగినాడు. పాపం.... ఆ దుబ్బచేప బాధతో విలవిలలాడసాగింది. అది ఉడుత చూసింది. ఆ ఉడుత చానా మంచిది. వెంటనే వురుక్కుంటా కోతి దగ్గరికి పోయింది.

“క్రోత్రిమామా.... కోతిమామా.... పాపం.... వాడెవడో ఆ దుబ్బచేపను పట్టుకోని పోతావున్నాడు. విడిపియ్యవా” అనింది. దానికి కోతి “ఎందుకు విడిపియ్యడం. ఆరోజు మనం మట్టసంగా ఆడుకుంటావుంటే ఈ చెరువు నాది. ఇక్కడ ఎవ్వరూ ఆడుకోగూడదు అంటూ తెగ నీలిగింది గదా..... ఇప్పుడు బాగా తిక్క కుదిరిందిలే.... ఆ ఎచ్చులదానికి” అనింది. దానికి ఉడుత “మామా..... దానికంటే బుద్ధిలేక ఎక్కువ తక్కువ మాటలాడింది. కానీ మన బుద్ధేమయింది. ఐనా అవతలోళ్ళు ఆపదలో అల్లాడుతావుంటే పాత పగలు

షాపిండిబొమ్మ వీరుడు

తలచుకోవడం, నవ్వుకోవడం మంచిపనేనా..... దా పోదాం. ఎలాగయినా కాపాడదాం” అనింది.

అ మాటలకు తెలివి తెచ్చుకున్న కోతి సరేనంటూ ఉడుత వెంబడి పోయింది. వాటికి దూరంగా వాడు చేపను పట్టుకోని పోతా కనదిన్నాడు. కోతి కొన్ని ముల్గులు పెద్దపెద్దవి తీసుకోని... చెట్టుమీది నుంచి చెట్టమీదికి దుంకుకుంటూ వానికంటే ముందుకుపోయి వాడుపోయే దారిలో... అక్కడక్కడ ముల్లులు పెట్టి అవి కనబడకుండా అకులు పైన కప్పింది. వానికిదంతా తెలీదు గదా.... దాంతో పోతాపోతా చూసుకోక ఒక వాడు కుయ్యో... మొర్రోమంటూ చేపను పక్కనబెట్టి ముల్లును పీక్కోసాగినాడు.

చెట్టమీదున్న కోతి వెంటనే ఆ చేపను తీసుకోని వేగంగా చెట్టమీదనుంచి చెట్టుమీదకు ఎగురుకుంటాపోయి చెరువులో పాదేసింది. అప్పటికే నీళ్ళులేక తనకలాడతావున్న చేప గబగబా మొప్పలతో నీళ్ళు తాగి “హమ్మయ్య.... బతికిపోయాను” అనుకోనింది.

ఆరోజు నుండీ చేప తన తప్పు తెలుసుకోని బాగా మారిపోయింది. చెరువు దగ్గరికి ఎవ్వరు వచ్చినా నవ్వుతా పలకరించసాగింది. లోపలినుండి మంచిమంచి గవ్వలు, శంకులు తీసుకోనొచ్చి ఆడుకోడానికి ఇవ్వసాగింది.

రౌడీ ఎలుగుబంటి

ఇక అడవిలో ఒక ఎలుగుబంటి వుండేది. అది చానా రౌడీది. ఎప్పుడూ ఎవరితోనో ఒకరితో వూకూకెనే గొడవ పెట్టుకునేది. తన మాటకు ఎవరన్నా ఎదురు చెబితే ఎగిచ్చెగిచ్చి తన్నేది. అదంటే ఎంత కోపమున్నా దాని బలానికి భయపడి జంతువులన్నీ మట్టసంగా వుండేవి.

అ అడవికి నట్టనడుమన ఒక నది పారుతా వుండేది. జంతువులను నది అవతలికి, ఇవతలికి దాటించడానికి ఒక కోతి ఒక పడవ నడుపుతా వుండేది. నది దాటించినందుకు గానూ ఒకొక్కరి దగ్గర ఒకొక్క రూపాయ తీసుకొనేది.

ఒకరోజు పొద్దున్నే ఆ పొగరుబోతు ఎలుగుబంటి అక్కడకు వచ్చింది. కోతి దాన్ని నది దాటించినాక రూపాయ అడిగింది. “సాయంకాలం మళ్ళా అవతలికి పోవాల. అప్పుడు తీసుకుందువులే” అనింది. కోతి 'సరే' అనింది. ఆ రోజంతా నది దాటడానికి ఒక్క జంతువు కూడా రాలేదు. కోతి అకలితో ఎలుగుబంటి కోసం ఎదురుచూడసాగింది.

ళ్‌ ఉం

టా లా కా భా క

ాపిందిబొమ్మ వీరుడు

చీకటి పడేముందు ఎలుగుబంటి తిరిగివచ్చి పడవ *టి ఎక్కింది. కోతి దానిని ఇవతలివైపుకు తీసుకోని [ ]

“పొద్దునిది రూపాయ, ఇప్పటిది రూపాయ... _[హోయగ ల్సి దానికి ఎలుగుబంటి నవ్వి “నాకలా ఇచ్చే అలవాటు లేదు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో” అంటూ శీ వెళ్ళబోయింది. కోతి దానికి అడ్డంగా నిలబడి ళల “పాద్దున్నించీ ఏ బేరమూ లేదు. ఆకలితో కడుపు గా ఆ" కాలిపోతావుంది. నువ్విచ్చే డబ్బులతోనే ఏమన్నా తెచ్చుకోవాల ఇవ్వు” అని అడిగింది. దానికా ఎలుగుబంటి “ఏందిరా.... లేదంటే గూడా అడ్డంబడి అడుగుతావున్నావు.. నాకే ఎదురు నిలబడేంత మొనగానివయినావా నువ్వు” అంటూ దాని తోక పట్టుకోని గిరగిర తిప్పి విసిరి నదిలో పాడేసింది.

కోతికి చానా కోపం వచ్చింది. “డబ్బులివ్వకపోవడమే గాక నన్నే తంతావా.... నీపని చూసుకుంటా చూడు” అని మనసులో అనుకోనింది.

ఆఅ ఎలుగుఐంటికి తేనె అంటే చానా మోజు. ఎక్కడన్నా తేనెపట్టు కనబడితే చాలు వెంటనే చెట్టెక్కి బెరబెరా తేనంతా తాగేసేది.

కోతి తేనెటీగల దగ్గరికిపోయి “ఎలుగుబంటి మీ తేనంతా తాగుతావుంది గదా.... ఐనా మీరు దాన్ని ఎందుకు ఏమీ చేయడం లేదు” అని అడిగింది. దానికా తేనెటీగలు “ఏం చేద్దాం కోతిమామా.... దాని వంటినిండా ఒకటే బొచ్చు. కుట్టీ కుట్టీ మాకు మూతి నొప్పెడతావుందే గానీ దానికేమీ కావడం లేదు. అందుకే ఏమీ చెయ్యలేకుంటున్నాం” అని చెప్పినాయి. అప్పుడు కోతి వాటికి ఒక ఉపాయం చెప్పింది. అవి సంబరంగా దాని నోటినిండా తియ్యని తేనె పోసినాయి.

దాః ఎం. హరికిషన్‌ బి

తరువాత రోజు తేనెటీగలు ఎలుగుబంటికి కనబడేటట్టు.... ఒక పెద్ద చెట్టుమీద ఒక పెద్ద తేనెతుట్టెను దానింటి ఎదురుగానే పెట్టినాయి. పొద్దున్నే లేచిన ఎలుగుబంటికి ఆ రేనెతుట్టె కనబడింది. అంతే..... అది సంబరంగా లొట్టలేసుకుంటా చెట్టు ఎక్కింది. బెరబెరా తేనెతుట్టె వున్న కొమ్మమీద కాలుపెట్టింది.

అంతే... ఆ కొమ్మకంతా అంతకుముందే తేనెటీగలు అడవిలోని ఐంకంతా తెచ్చి బాగా పూసిపెట్టినాయి. దాంతో అది సర్రున కాలు జారి అంతపైనుండి కిందపడసాగింది. కిందంతా పెద్దపెద్ద బండరాళ్ళు వున్నాయి. రయ్యిన వచ్చి దభీమని ఒక రాయిమీద పడింది. ఇంకేముంది..... పడడం పడడం ఫటుక్కునుని దాని ఎడమకాలు విరిగింది. దాంతో ఆ రౌడీ ఎలుగుబంటి.... కుంటి ఎలుగుబంటి అయిపోయింది.

శీపిందిబొమ్మ వీరుడు

పిండిబొమ్మ వీరుడు

ఓక ఊరిలో ఒక ముసలోడు వుండేటోడు. వానికి అన్ని వున్నాయిగానీ పిల్లల్లేరు.

  • దాంతో ఒకరోజు గోధుమ పిండితో ఒక చిన్న బొమ్మ చేసి, దానినే సొంత కొడుకులాగా చూసుకోసాగాడు.

అ పిండిబొమ్మను ఉయ్యాలలో పన్నబెట్టి

“పడుకో...పడుకో...హాయిగా పడుకో

పిండి బొమ్మ పిల్లోడా హాయిగా పడుకో” అని పాట పాడుతా వుండేటోడు.

ఒకరోజు ఆకాశంలో దేవతలు పోతా పోతా ఇది చూసినారు. “అరెరే...పాపం... ఈ ముసలోనికి ఎవరూ లేరే” అని జాలిపడి ఆ బొమ్మకే జీవం పోసి పోయినారు.

ఉయ్యాలలోంచి కెవ్వుమని కేక వినబడగానే ముసలోడు అదిరిపడి లేచి చూసినాడు. ఇంకేముంది పిండిబొమ్మ కదులుతా కనబడింది. ముసలోడు సంబరంగా అ పిండిబొమ్మను బైటకి తీసినాడు.

నీ కళ్ళలో నీళ్ళు నే చూడలేను”

అని జోలపాట పాడతా ముద్దు పెట్టుకున్నాడు. ఆ రోజు నుండీ ఆ ముసలోడు అ పిండిబొమ్మ పిల్లోన్ని కన్నకొడు లెక్క బాగా చూసుకునేటోడు.

అ ముసలోడు ఒకప్పుడు రాజు దగ్గర సైనికునిగా పని స చేసినోడు. దాంతో ఆ పిండిబొమ్మకు కత్తి తిప్పడం, గుర్రం క్వ శై తోలడం, బాణాలు ఎయ్యడం అన్నీ నేరిపించి పెద్దవీరునిగా ర్‌ తయారు చేసినాడు. మ. ర |

ఒకరోజు ఆ పిండిబొమ్మ వీరుడు “తాతా..తాతా.. నేను అలా అడవిలోనికి పోయి "ఏమేమి జంతువులు వున్నాయో శ మనీ తెలుసుకుంటా” అని చెప్పి అదవిలోనికి పోయినాడు.

దాః ఎం. హరికిషన్‌ ళా

అలా పోతావుంటే వానికి ఒకచోట జంతువులన్నీ గుంపుగా చేరి కనబన్నాయి. “ఎందుకబ్బా...అలా గుంపుగా వున్నాయి” అని పోయి చూసినాడు. అక్కడ జంతువులన్నీ తమలో ఒకరిని రాజుగా ఎన్నుకోవాలని అనుకుంటున్నాయి. పెద్ద పెద్ద జంతువులన్నీ నేను రాజునంటే, నేను రాజునంటూ అరచుకోసాగాయి. మన పిండిబొమ్మ వీరుడు అది చూసి ఆ జంతువులకాడికి పోయినాడు. జంతువులన్నీ వానిని వింతగా చూసినాయి. వెంటనే ఆ పిండి బొమ్మ వీరుడు గట్టిగా “ప్రక్షిలాగ ఎగురుతా చేపలాగ ఈదుతా లేడిలాగ వురుకుతా పులి లాగ దుంకుతా నా అంత వీరుడు లోకాన లేడులే పిండిబొమ్మ వీరున్ని నేనేలే రాజుని” అని పాట పాడినాడు. అది విని జంతువులన్నింటికీ చానా కోపమొచ్చింది. లేడి పిల్ల కోపంగా వాని ముందుకొచ్చి “గింత్ర కూడా లేవు. నీవు మా రాజువా. ఏదీ నా అంత వేగంగా వురుకు చూద్దాం” అనింది.

పిండిబొమ్మ వీరుడు పకపకపక నవ్వుతా “వ్వుర్రుకుతా... వురుకుతా... వేగంగా నా అంత వీరుడు లోకాన లేడులే దమ్ముంటే రమ్మను ఓడించి పొమ్మను అని పాట పాడుతూ వురకడం మొదలు పెట్టినాడు. లేడిపిల్ల వానిని అంటేసుకోడానికి ఎంటబడింది. కానీ వాడు దొరుకుతేనా... అ పక్కకురికి ఈ పక్కకురికి...దాన్ని ముప్పుతిప్పలు పెట్టినాడు. పాపం వురికీ వురికీ ఆ లేడిపిల్లకు కాళ్ళు నొప్పి పెట్టి “ఇంగ నా చాతగాదు. నువ్వే గెలిచినావు” అని ఒప్పేసుకునింది. అది చూసి ఒక గద్ద ముందు కొచ్చింది. లేడిపిల్లను ఓడియ్యడం కాదు దమ్ముంటే నాతో పోటీకి రా” అనింది. వా జ్‌ క్‌ ల “లీ వాటే న యం టన య? జా న నాం శ మ్సై... వా దాః ఎం. హరికిషన్‌ బా

పిండిబొమ్మ వీరుడు పకపకపకమని నవ్వుతా ఒక గాలిపటం తయారు చేసినాడు. దాని దారం పట్టుకోని రయ్యిమని గాల్లోకి ఎగిరినాడు. “ఎగురుతా... ఎగురుతా... వేగంగా ముట్టుకో...ముట్టుకో... చేతనయితే నా అంత వీరుడు లోకాన లేడులే దమ్ముంటే రమ్మను ఓడించి పొమ్మను” అని పాట పాడుతా గిరగిరగిర తిరుగుకుంటా సైపైకి పోయినాడు. గద్ద వాన్ని అంటేసుకోడానికి వెంట పడింది. కానీ వాడు దొరికితేనా...అలా ఎగిరి ఇలా ఎగిరి... దాన్ని ముప్పు తిప్పలు పెట్టినాడు. పాపం ఎగిరీ ఎగిరీ ఆ గద్దకు రెక్కలు నొప్పి పుట్టి “ఇంగ నాచాతగాదు. నువ్వే గెలిచినావు” అని ఒప్పేసుకోనింది. అది చూసి ఒక ఏనుగు ముందుకొచ్చింది. “లేడినీ, గద్దనీ ఓడియ్యడం కాదు. దమ్ముంటే నాతో పోటీకి రా” అనింది. వాడు నవ్వుతా “సరే...ఏం పోటీ” అన్నాడు. ఏనుగు ఒక పెద్ద కొబ్బరి చెట్టును చూపిచ్చి “నువ్వు దీనిని పడగొట్టాలి. నేను అదిగో ఆ కొబ్బరి చెట్టు పడగొడతాను. ఎవరు ముందు పడగొడితే వాళ్ళే గెలిచినట్టు” అనింది. పిండిబొమ్మ వీరుడు సై అన్నాడు. ఏనుగు తొండంతో చెట్టు పట్టుకోని పీకడం మొదలు పెట్టింది. పిండిబొమ్మ వీరుడు ఒక మాంచి గొడ్డలి తీసుకోని దెబ్బమీద దెబ్బ...దెబ్బమీద దెబ్బ...దెబ్బమీద దెబ్బ... రపరపరప ఏసినాడు. అంతే... అంత పెద్ద చెట్టు ఒక్కసారిగా ఫటఫటఫటమని కూలిపోయింది. అది చూసి ఏనుగు “నువ్వే గెలిచినావు” అని ఒప్పేసుకోనింది. అప్పుడు ఎలుగుబంటి ముందుకు వచ్చింది. ్థాపిండిబొన్ము నీరుదు

గ [ శక్ర, గ వా “లేడినీ, గద్దనీ, ఏనుగునీ ఓడియ్యడం కాదు. ఈ అడవిలో ఒక పెద్దపులి వుంది. అది కనబన్న జంతువునల్లా చంపి తింటావుంది. నీవు గనుక దానిని చంపినావనుకో నువ్వే మా రాజువి. ఇదే చివరి పోటీ” అనింది. మిగతా జంతువులన్నీ “టె...బె...” అన్నాయి. “సరౌ అని మన వీరుడు పులి ఎక్కడుందో కనుక్కోని దాని దగ్గరికి పోయినాడు. “ఏయ్‌...రా... దమ్ముంటే” అని తొడ కొట్టినాడు. పులి కోపంగా వాన్ని చంపడానికి మీదికొచ్చింది. ఏటు...ఏటుమీద ఏటు... గుక్క తిప్పుకోకుంద్రా ఏసినాడు. అంతే...ఆ దెబ్బలకు తట్టకోలేక పులి అక్కడికక్కడే గిలగిలగిల కొట్టుకుంటా - చచ్చిపోయింది. జంతువులన్నీ అది చోసి సంబరపన్నాల్లు. ఉరుక్కుంటూ వచ్చి వాన్ని చుట్టూ చేరినాయి. ప శ ౫ శ మి మె స్త దాః ఎం. హరికిషన్‌ ళీ

“ప్రక్షిలాగ ఎగిరినావు చేపలాగ ఈదినావు లేడిలాగ వురికినావు పులి లాగా దుంకినావు నీ అంత వీరుడు లోకాన లేడులే పిండిబొమ్మ వీరుడా నువ్వే మారాజువి” అంటూ వాన్ని ఏనుగు మీద కూచోబెట్టి..సంబరంగా ఎగురుకుంటా దుముకుకుంటా అడవి అంతా తిప్పి ఊరేగించినాయి. / 4 శ్లో స్‌ దంయ్ను ఈలాలషై ఎ. = (శీ 0.౫౦. ఉ [ర +$ీపిండిబొమ్మ వీరుడు వెల 20/-

జై. నక్కబావ-పిల్లిబావ, నల్లకుక్క నలుగురు మూర్చులు, కోటకోండ మొనగాడు. చు ఇలా అనేక పుస్తకాలను, | షక 1 వెలువరించారు. అప్పడప్పుడే అక్షరాలు దిద్దుతూ. చదవడం నేర్చుకుంటున్న చన్నోరుల కోసం ఏమయినా... గాధ | అక్షదాలు లేనికధలు" సృష్టించారు... .. పస . .

  • డౌ! ఎం. హరికిషన్‌. వీరు కేతు విశ్వనాధ రెడ్డి కధలు = సామాచిక పర్మవం' అనే అంశంపై పరితోధన బేసి... |! గ్‌ | వం ల కే క / | | . ॥ క్‌ న్న , క నదతలం గాల వంపింగ్‌ హాస జ స్ట 1 వ | అనా శీ - శ