Telugu pashchatya sanghika natakam prabhavam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: pashchatya-sanghika-natakam---prabhavam

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/pashchatya-sanghika-natakam---prabhavam
Date: 2026-08-11 19:53
Chunks: 26


Book Overview

Book: pashchatya-sanghika-natakam---prabhavam
Source: https://sundarayya.org/pashchatya-sanghika-natakam---prabhavam
Total OCR chunks analysed: 26


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 87%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • సాంఘిక
  • నాటక
  • ఆచార్య
  • ఎస్‌
  • యుగం
  • ఇబ్సిన్‌
  • వానసనత
  • స్టే
  • లొశ్చాత్య
  • నాటకం
  • అలుగు
  • ౦-పె
  • పభావం
  • డాకర్‌
  • రనుణ
  • హెచ్‌
  • పన్లిషక్స్‌
  • వెంకటరనుణ
  • బదర్స్‌
  • పాదరాబాద్‌
  • తెనాలి
  • వరంగల్‌
  • ₹76684ట2
  • వజలాలు
  • త్రూ
  • ఉనెనఉమతీ
  • 6౧౭౯
  • లిజాఫగి
  • స్కై”
  • “ంకతముమెత4ుి

Per-Chunk Details

Chunk 1 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0001-0010.txt

OCR Score: 76% Telugu coverage
Characters: 3337

OCR Issues:

  • ASCII junk on lines: [20, 21, 23, 26, 27]...

Key Terms:

  • సాంఘిక
  • నాటక
  • ఆచార్య
  • ఎస్‌
  • యుగం
  • ఇబ్సిన్‌
  • వానసనత
  • స్టే
  • లొశ్చాత్య
  • నాటకం
  • అలుగు
  • ౦-పె
  • పభావం
  • డాకర్‌
  • రనుణ
  • హెచ్‌
  • పన్లిషక్స్‌
  • వెంకటరనుణ
  • బదర్స్‌
  • పాదరాబాద్‌
  • తెనాలి
  • వరంగల్‌
  • ₹76684ట2
  • వజలాలు
  • త్రూ
  • ఉనెనఉమతీ
  • 6౧౭౯
  • లిజాఫగి
  • స్కై”
  • “ంకతముమెత4ుి

Extractive Summary:

సంస వ న స నై” మ ప. య స న] న పనో [ గ్‌ | స్త టే ఎ! న నన్‌ ఏ ల్‌ న క్‌ క్‌ ల | న్‌ ప న న వనరుల గిగా న. ; న శః ము ష్‌ ౮ ర న న న వ ను.


Chunk 2 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0011-0020.txt

OCR Score: 71% Telugu coverage
Characters: 10988

OCR Issues:

  • ASCII junk on lines: [10, 19, 24, 26, 30]...

Key Terms:

  • తెలుగు
  • డాక్టర్‌
  • సాంఘిక
  • నాటిక
  • నాటక
  • నాటకం
  • ప్రభావం
  • నాటకరంగం
  • 4౦10
  • మూడు
  • సొంఘిక
  • మొదటి
  • కూడా
  • సిద్దాంత
  • థియేటర్‌
  • ఆధునిక
  • జీవికాన్ని
  • రమణగారి
  • విశేషం
  • రమణగారు
  • భాగం
  • జరిగిందీ
  • వాదం
  • ధియేటర్‌
  • యూజినీ
  • పొళ్చాత్య
  • పరిణామ
  • 60౪1
  • ౪106
  • ౪086

Extractive Summary:

రమణ ఈ మూడు దశలను తెలుగు సాంఘిక రూపకానికి సాంగంగా సమన్వ యించి విశ్లేషించిన ఈ భాగం స్వయం నమ్మగ్రమైన (న్రభాన పరిశీలనగా వరితలకు రూపుకడుతున్నద. ఈ మాటలు గమనిస్తే ఆ సళ్యం స్పష్టమౌతుందీ-- “తెలుగు నాటిక (పేక్షళలకు, నటులకు పాళ్చాళ్య నాటకరంగ బహిన్వరూవం గూర్చిన అనగాహన తక్కువ; ఆంగ్ల నాటక సిద్ధాంత వైవిధ్యాలను గూర్చీ, (సళయోగ స్వభావాలను గూర్చీ శెలిసినదీ మరీ కక్కున, పాళ్చాత్య సాంఘిక నాటక న్వరూవ న్వథావాల్ని కెలియబేయటంలో రెండు అంకాలను నేను దృష్టిలో పెట్టు కోవటం జరిగిందీ. ఈ భాగం తెలుగు సాంఘిక రూపళొలను గురించి తెలుసుకోవాలని పూను కొనే సఠితలకు మరికొన్ని లాభాలను కూడా కలిగిస్తుందీ, శ పాళ్ళాళ్య నాటకరంగం మీద పరిణామ దళలను శీసికొని వచ్చిన వివిధ సిద్ధాంతాలను చార్మికక దృష్టితో, (ప్రయోగాత్మకంగా సరిచయం బేస్తుందీ ఈ రచన, ధానినలన తెలుగు సరితకు (ప్రపంచ నాటిక దర్శనం దీజ్మా[త్రంగా ఏర్పడుతుంద్‌,


Chunk 3 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 15375

OCR Issues:

  • ASCII junk on lines: [5, 79, 80, 106, 107]...

Key Terms:

  • తెలుగు
  • నాటిక
  • నాటక
  • సాంఘిక
  • నాటకం
  • పాళ్చాత్య
  • తెలుగులో
  • ప్రభావం
  • గూడా
  • వాదం
  • సాహిత్య
  • నాటకాలు
  • రచనా
  • పొళ్చాత్య
  • పాళ్ళాత్య
  • వారి
  • ఉన్న
  • సిద్ధాంతం
  • ప్రయోగాలు
  • రచయిత
  • పాశ్చాత్య
  • పంతులుగారు
  • వాదానికి
  • సంస్కరణ
  • దేశాల్లో
  • విమర్శ
  • తక్కిన
  • డాక్టర్‌
  • కృషి
  • “తెలుగు

Extractive Summary:

ఆ చూపించడంలో విమర్శ (ప్రతి విమర్శల వెలుగులో తన తీద్ప అన్నట్లు ఉదాహరణ పూర్వకంగా పేర్కోవడమూ జరిగింద, ఈ కృషికి కేవలం తెలుగు నాటక సాహిత్య సంబంధి నూ(తమే కొక, పాళ్ళాత్య నాటక సాహిత్య నంబంధి జ్ఞానం పరిపూర్ణం కాకపోయినా గురించి (గ్రహించి వివరించ గలిగే ళ క్తి ఎంతైనా అవనరం. డా, రమణ నిశిక పరిశీలసకు ఈ సంపుటం తార్కాణంగా ఉన్నదీ. విజయవంతమైన ఈ “ఎలియనై జేషని ప్రయోగం ఆ తర్వాతి తెలుగు నాటిక రచయితలక్కు దర్శకులకు ఒక వనరవడిగా మారింద్‌.


Chunk 4 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0031-0040.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 17754

OCR Issues:

  • ASCII junk on lines: [25, 26, 27, 28, 29]...
  • Repeated punctuation clusters: 12 occurrences

Key Terms:

  • నాటిక
  • నాటక
  • గూడా
  • ఆంగ్ల
  • తెలుగు
  • శ్రీ
  • సాహిత్య
  • సాంఘిక
  • గురజాడ
  • పాళ్చాత్య
  • ప్రభావం
  • నాటకం
  • పంతులుగారు
  • భారతీయ
  • విధంగా
  • తెనుగు
  • ప్రహసనము
  • పొళ్చాత్య
  • వీరేశలింగం
  • పంతులుగారి
  • చేశారు
  • జరిగిందీ
  • సమ్మగ
  • కొత్త
  • భావాలను
  • అన్న
  • పునరుజ్జీవన
  • పాళ్ళాత్య
  • నూతన
  • వంటి

Extractive Summary:

ఆంగ్ల భాషను నేర్చిన విద్యావంతులకు ఆవాద్చ పంతులుగారి రచనలు ఆలోచించటం ఆలవాటు చేసినాయిః పంతులుగారి సంస్క గ్రజ్య ఉద్యమానికి ఈ పఠితల ఆలోచనగూడా ఒక కొ త్తశ క్రిని చేకూర్చి 'పెట్టిందనటంలో సందేహంలేదు; ఏ మార్ప్చైయినా ముందు. “కన్యాశుల్కంి వంటి గొప్ప సొహితీ ప్రక్రియ అఆవిర్భవీంచ టానికి ఆ కాలంనాటి సాంఘిక్క మళ రాజకీయ వ్యవస్టల్లో ని అల్లకల్లోల సఠిస్థ్రి తులే కారణమై ఉంటాయి; ఈ విషయాన్నే (ఫెంచి విమర్శకుడు “పాల్‌ వాన్‌ శై 'ఘెమ్‌ ఈ విధంగా పేర్కొంటాడు “520% 90640141 12306, 6820 500121 0£ ౯6118102 666 11 16 1006 01 611606 69196 110% 0108930005 016 01 1688 పే29 గ్ర” “పతి సాహితీ (ప్రక్రియు అత్యంత (ప్రతిభా వంతుడ్తై న రచయిత తన ఏిశిష్టమైన (ప్రయోగంతో, వి _సృతమూ, వికాసవంతమూ చేస్తాడు” అంటాడు “ఫెర్డి నాండ్‌ (బూనేటర్‌” హిమవన్నగ సదృజదై న గురణాడ “కన్యాకుల్కరి వంటి సమ్మగ సాంఘిక నాటక (థథక్రీియను రూపొందంచట మేగాక వీటిల్లో నాటకం పూర్వం నుంచీ ఉన్నదే అయినా దేశ భాషల్లోకి సంస్కృృతాంగ్లాల్లోంచి దాదాపు ఈ శతాబ్దంలోనే (ప్రవేశించింది: అన్ని భారతీయ భాషలలో వలెనే తెలుగు థాషలోనూ ఈ నూడన చైతన్యం వీరేశలింగం వల్ల (వ్ర వేశించిందీ.... పొళ్చాత్య విజ్ఞాన (ప్రభావంచేత మన మననులన్నీ ఒకానొక నవీన దృష్షినీ హేతువాదాన్నీ ఆలవరచుకొన్నవి; దళాబ్లాలుగ్యా సహస్రాబ్టాలుగా యధా


Chunk 5 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0041-0050.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 16920

OCR Issues:

  • ASCII junk on lines: [8, 17, 60, 61, 62]...
  • Repeated punctuation clusters: 26 occurrences

Key Terms:

  • ఆంగ్ల
  • రచనా
  • గూడా
  • నాటిక
  • నాటక
  • శ్రీ
  • నాటకం
  • సాంఘిక
  • పాళ్చాత్య
  • అన్న
  • తెలుగు
  • మనకు
  • షేక్స్పియర్‌
  • నాటకాన్ని
  • రూపక
  • ఇతివృత్త
  • నాటకంలో
  • గురజాడ
  • పేరుతో
  • ఆఫ్‌
  • యస్‌
  • దీనిని
  • పాళ్ళాత్య
  • వ్రాసిన
  • భాషా
  • రచయితలు
  • సంతులుగారు
  • వారు
  • వారి
  • థ్రీ

Extractive Summary:

పరిణజామగళమైన మానవ జీవనంలో మార్చు అనివార్యం, ఈ మార్చును ద్రష్టలు, సూత్మదృష్టి గల రచయితలు కాస్హ ముందుగానే (గహించి సామాజిక హృదయాన్ని తమ రచనల ద్వారా (ప్రతిన్సందింప జేస్తారు. మొదట్లో ఈ నాటకాన్ని నుఖాంకంగానే సమౌాష్హం జేసినా ఆ తర్వాత (వదర్శకుల (ప్రోద్భలంతో భేదాంత నాటకంగా రూపం దీద్దుకొంది. ఈ సాళ్చాత్య రచనలను అనుసరించటం, అనువదీంచ టిం తెలుగు నాటిక రచయితలకూ తవృనిసరి అయింది; ఒక వంద సంవత్సరాలు వెనుకా ముందుగా ఒకే విధమైన సాంఘిక సమస్యలు అక్కడా ఇక్కడా తలెత్తి,


Chunk 6 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0051-0060.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 16195

OCR Issues:

  • ASCII junk on lines: [26, 27, 31, 38, 44]...
  • Repeated punctuation clusters: 11 occurrences

Key Terms:

  • నాటక
  • నాటకం
  • తెలుగు
  • నాటిక
  • గూడా
  • మానవ
  • గ్రీకు
  • విషాదాంత
  • సమకాలీన
  • నాటకాలు
  • సాంఘిక
  • గీకు
  • పుటలు
  • రచయిత
  • నుండి
  • భారతీయ
  • పుటి
  • పాళ్చాత్య
  • ఆధునిక
  • రంగస్థలంపై
  • అవగాహన
  • అంటాడు
  • ప్రభావం
  • జరిగే
  • నాటకరంగం
  • యస్‌
  • ఆర్‌
  • మోదాంత
  • క్రీ
  • అన్న

Extractive Summary:

“కం ం140 ఇస 1016 క కడ 21. ఒక హింస మరెన్నో హింసలకు దారితీస్తుందన్న వాదాన్ని (నబ లంగా విన్పిస్తాయి ఈ నాటికొలు, ఎస్కిలస్‌ “ల్హగ మైన్నూన్‌” ఈ రకం నాటికాలతో చెప్పుకోదగ్గదీ, కథనం ఎట్లా నడిచినా (పాచీన భారతీయ నాటికాలనలె, (గ్రీకు విషాద నాటికొలు గూడా ధర్మానికే అంతిమ విజయమని శెలియనేస్తాయి.. సోఫోక్టిజ్స్‌ ఎస్కిలన్‌లు గూడా ధర్మా ధర్మ వివేచనకల్లి, సమదృష్టితో వ్యవహరించిన మానవు నికి సుఖకాంతులు లభిస్తాయన్న భావాన్ని తమ నొాటకొలలోని ప్యాతల ద్వారా తెలియజేస్తారు. “డయానీసన్‌” దేవతనే తన నాటికాఖిమానిగా ఈ నాటకంలో చ్మిత్రింపబడటమేగాక్క విషాదాంత నాటికొలపై విమర్శను గూడా అరిస్టో ఫెనిజ్‌ కొన సాగిస్తాడు: (క్రమేపీ విషాదాంత నాటికాలపట్ల (ప్రజాభిమానం తగ్గి హాస్య నాటికాల (ప్రదర్శనలు అధికమనృకాయి.


Chunk 7 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0061-0070.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 16467

OCR Issues:

  • ASCII junk on lines: [6, 7, 8, 9, 10]...
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • గూడా
  • ఆనాటి
  • గ్రీకు
  • నాటక
  • నాటకాలలో
  • నాటకం
  • సాంఘిక
  • తర్వాత
  • మానవ
  • అనాటి
  • ఈడిపస్‌
  • ఎంతో
  • మెనాండర్‌
  • నాటిక
  • అన్న
  • నాటకాలు
  • రోమన్‌
  • విషాద
  • వ్రాసిన
  • గీకు
  • విధి
  • ఇతని
  • నాటకాన్ని
  • నన్ను
  • శర్మగారు
  • యుద్ద
  • రచయిత
  • అరిస్టోఫనీస్‌
  • వ్యంగ్య
  • ప్రజల

Extractive Summary:

లోక న్వభాన సరళి మారే కొలదీ జన దాహుళ్యపు దృష్టి పథంలోనూ, ఆలోచనా రీతుల్లోనూ (నూనుగుజమైన మూవ్ప్చ అనివార్యం ఈ వై తన్యానిక్‌ అనుగుణంగానే ఆ నాటి (గ్రీకు రచయితలు గూడా దేవకారూప చ్యితణకు బదులు ఉన్నత వంశ నాయకుని జీవిత చికణకు పూనుకున్నారు. యుద్దం-ళాంతి విషయ చర్చను గూడా ఈ కామెడీలు చేసస్టేవి.. ఆనాటి సామాజిక స్టితిగతుల్ని చ్విత్రీకరించటానికి ఈ కామెడీ ఉపయుక్తంగా ఉండేదీ, కనుకనే ఈ (ప(క్రియలో (ప్రసిద్దుడైన ఆరిస్టోవనీస్‌ తన పెక్కు. (వ్రాశారు, ఈ సిద్ధాంత అవగాహనకు అంకురారోవణ గావించిన అరిస్టోఫనీస్‌ కేవలం అభూత కల్చనలనే ఆశ్రయించక్క ముందుకౌలాల (ప్రజల ఆకాంక్షలకు పట్టాభిషేకం చేశాడు తన నాటకాలలో.


Chunk 8 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0071-0080.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 17152

OCR Issues:

  • ASCII junk on lines: [76, 77, 78, 79, 82]...

Key Terms:

  • గూడా
  • నాటక
  • షేక్స్పియర్‌
  • నాటకాలు
  • సాంఘిక
  • రూపకాలు
  • మానవ
  • నాటిక
  • నాటకాలలో
  • ఆనాటి
  • వీటి
  • విషాద
  • నుండి
  • నీతి
  • మధ్య
  • జీవిత
  • రాజు
  • ప్యూడల్‌
  • నాటకరంగం
  • వీటిలో
  • జీవితం
  • వివిధ
  • ఇవన్నీ
  • దేశాల
  • కాలంలో
  • ఇతని
  • వుండేదీ
  • మానవుని
  • తర్వాత
  • గ్రీకు

Extractive Summary:

దాదాపు ఈ కాలంలోనే విశ్వనాటక సొపాత్యంలో మరువలేని స్టానాన్ని అధిష్టించిన మహా నాటక కర్త స్నేక్స్పియర్‌ తన రచనలను ఆరంభించాడు. ఈ కాలపు సాంఘిక మానపుడు ఆత్మ విమర్శ, స్వయంకృషి ఆత్మ నిశ్చయంద్వారా స్వతంత్ర భావనతో తన భవిష్యత్‌ మార్గాన్ని కోరేవాడుగా వున్నాదు. మానవుని దుఃఖదై న్యాలను దేవుడు నివారిస్తాడన్న నమ్మకం పూర్వం ఉండేదీ: ఇన్సుడో మానవుడు తన శక్తికి మించిన విస్ఫృతిలో కొట్టుమిట్టాడుతుండగా, ఈ బాధలను చూచి దేవుడు సంతోషించే వాదులా ఉన్నాడు గాని ఓదార్చేవాడులా లేడన్న భావం మనిషిలో చోటుచేసుకొంది.


Chunk 9 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0081-0090.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 17106

OCR Issues:

  • ASCII junk on lines: [26, 27, 28, 29, 30]...

Key Terms:

  • అనాటి
  • ఆనాటి
  • సాంఘిక
  • జాన్సన్‌
  • షేక్స్పియర్‌
  • నాటక
  • నూతన
  • నుండి
  • నాటిక
  • వాటి
  • సొంఘిక
  • ఎంతో
  • గూడా
  • నాటకం
  • రెస్టోరేషన్‌
  • షేక్సియర్‌
  • కాలంలో
  • నాటకాలు
  • ఇతని
  • ముందు
  • సమాజ
  • వ్యంగ్య
  • రచయితలు
  • ఆంగ్ల
  • వీరు
  • విధంగా
  • వల్ల
  • అన్న
  • సమకాలీన
  • నాటి

Extractive Summary:

దీనిని దృష్టియందుంచుకొనే ఈ పద్దతికి విరుగుడుగా పూర్వపు రాజుల చర్మితలను పరిళోధించి ఆ చారిఠిక భూమీకలనే ఇతివృత్తాలుగా తీసికొని వర్తమాన రాచరిక దుర్శర పాలనను ఖండించారు షేక్స్పియర్‌ వంటి కొందరు. ఈ పునరుద్ధరణ కాలంలోనే అన్ని సాహితీ (స్మక్రియంతో పాటు నాటక రచన గూడా వైవిధ్య సథాల్లో సాగిందీ, దీనికి తోడు “జాన్‌లాక్‌” నూతనర త్హ్వ సిద్దాంత ఆలోచనలు గూడ జాతి సాంఘిక న్లైతిక జీవిక ఆలోచనలపై కొత్త (ఫ్రథావాన్ని కలుగజేసినాయి. వైరుధ్య మన స్తత్వం గల మను వలను ఆ మనుషుల 'స్వేచ్భా విహారానికి అభయ హస్తం పట్టిన వికారమైన వ్యవస్థను, ఆవ హేళన౦ం కబేయటందార్వా ఈ అహ్హాద రూపకం (ప్రజలను ఆకర్షించింది,


Chunk 10 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0091-0100.txt

OCR Score: 89% Telugu coverage
Characters: 17902

OCR Issues:

  • ASCII junk on lines: [32, 36, 43, 44, 45]...
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • రచయితలు
  • నాటిక
  • నాటక
  • ఆంగ్ల
  • నూతన
  • నుండి
  • సాంఘిక
  • రోమాంటిసిజమ్‌
  • ఫెంచి
  • క్లాసికల్‌
  • మధ్య
  • దృష్టి
  • మెలో
  • కూడా
  • హ్యూగో
  • రచనలు
  • రచనా
  • రాజకీయ
  • దేశానికి
  • ముందు
  • మానవ
  • షేక్స్పియర్‌
  • కొంత
  • ఎంతో
  • ఉన్నత
  • వాస్తవిక
  • వంటి
  • జర్మనీ
  • రోమాంటిక్‌
  • అతని

Extractive Summary:

ఈ అద ర్మాలకు కాలం చెల్లి పోత్తే ప్రయోజన రహితంగా మారిపోతే, జాత మౌఢ్యాన్ని ఊడి గం చేయిస్తూ, సామాజిక స్పృహ దృక్పథాల వేలుగు [కోవకు అడ్డుగోడలుగా నిలుస్తు న్నాయని భావించినపుడు ఈ అడ్డు గోడలు భేదీఠచటానికే ఆ కొాలవు గమనంతో రచయితలు (ప్రయత్నిస్తారు; (ఫెంచినాటి జరిగిన పరిణామమిదే? కెం[ఇ60)- ఈ రచనా పద్దతిని అత్మిక్రమంచిన నాటక రచయితలను బహిష్కరించి మే కొక్క ఆ రచనలను అక్రమ (1110140219) నాటికాలుగా పేర్కొనేవోడు. సర్వ సమానత్వ సొంఘిక న్యాయం కోసం, స్వేచ్చా స్వాక౦ం(శ్ర్యాల కోసం సొగిన (డెంచి విస్ణవ శంథారావ (సభావం ఆంగ్ల దేశం మీద గూడ వ్రనరించింది, దీని ఛాయలు (విటన్‌లోనూ ఆరంభమయినాయి* ఆ జీళ రచయితలు కొందరు ఈ వల సొధిసత్య ధోరణిని ఖండిస్తూ, తమ వ్యతిశేకతను వ్య క్రవరుప్తూ రచనలు సొగి౦ ఛారు, ఎడ్మండ్‌ బర్కొ_ విలియమ్‌ కేవర్‌ మొదలగు వారు తమ గద్య కృతులలో పాత పద్దతులను తెగనాడుతూ నూతన భావస్వాతంగ్ర్యాన్ని కొండిస్తూ రచనలు జేళారుః ఇవన్నీ ఆ తర్వాతి నాటిక రచయితలకు న్ఫూ సీం బ్రోళ్సాహోన్నీ కలి గించినాయి.


Chunk 11 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0101-0110.txt

OCR Score: 89% Telugu coverage
Characters: 15253

OCR Issues:

  • ASCII junk on lines: [14, 20, 22, 40, 70]...

Key Terms:

  • నాటిక
  • నాటక
  • తెలుగు
  • ఆంగ్ల
  • నాటకం
  • గూడా
  • సాంఘిక
  • పాళ్చాత్య
  • రచయిత
  • మధ్య
  • రచయితలు
  • నాటకంలో
  • జీవన
  • రచనలు
  • నుండి
  • పట్ల
  • నాటకరంగ
  • రచనా
  • వ్యవస్థ
  • రచయితల
  • మెలో
  • మారుగా
  • దృష్టి
  • ఇటువంటి
  • ప్రభావం
  • సామాజిక
  • నాటి
  • సందేశం
  • సాహిత్య
  • ఉంటుంది

Extractive Summary:

తెలియజేస్తుంది: ఈ తరహా కథా వస్తువుతో నిండిన నాటికాలు ఆ తర్వాత యూరప్‌లో నే కాదు; శిలుగున. ఇంత ఆశయ (ప్రధాన నాటకం గూడా పద్యరూనంలో (గ్రాయవిడటం చేత-- ఈ నాటకం కొంత పాత వాననను న్ఫురింపజేస్తుందీః 19వ శళాబ్దం మధ్య భాగంలో నైతిక జీవన దృష్టి మానవజాతి 3౦త (ప్రామఖ్యమైనదో, బౌతిక సుఖళాంతులకే గాక, పారలౌకిక (ప్రశాంతతకు ఈ తత్వమెంఠ (ప్రామఖ్యమైనదో “ఆగియర్‌” తన రచనలలో వెల్లడి బేళాడు. పొంది ఆ' తర్వాత పెట్టుబడిదారీ వ్యవస్థ ఊపికి నింవుకొందీ: “సమాజంలో నీదో ఒక .రూవంలో ఈ వర్గతత్వ వైరుధ్యం కొనసాగుతూనే వచ్చిందీ అనాడు; ఈ అంతర్‌ న్రైషన్యూలి వల్లనే మధ్యతరగతి వ్యకుల్లో వివేక సంచలనం ఆరంభమై ఈ వాస్తవికఠా వొదం ముమ్మరమైందీ: నాటక రచయితలను గూడ ఈ రకం ఆలోచనలు.


Chunk 12 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0111-0120.txt

OCR Score: 87% Telugu coverage
Characters: 14216

OCR Issues:

  • ASCII junk on lines: [46, 48, 63, 64, 65]...

Key Terms:

  • నాటిక
  • నాటక
  • తెలుగు
  • గూడా
  • రచనా
  • రచయితలు
  • సాంఘిక
  • వాస్తవిక
  • నూతన
  • ప్రభావం
  • సోవియట్‌
  • రచయిత
  • పాళ్చాత్య
  • నాటకాలు
  • సమాజ
  • రచయితల
  • జరిగిందీ
  • అన్న
  • ఇతను
  • పడ్డ
  • ప్రధానంగా
  • ఇక్కడి
  • రచయితల్ని
  • పాశ్చాత్య
  • నాటకం
  • రంగాన్ని
  • జీవన
  • భావాలను
  • వస్తువు
  • సాంకేతిక

Extractive Summary:

ఆ తర్వాతి దళ ఆలోచన మీద పడ్డ (ప్రభావం, సమస్యాత్మక నాటిక నృష్టికిః సంస్క-రణభావ ధోరణికి ఈ దళ మార్గదర్శకమైందీ. శైలుగు నాటిక రంగం ఈ (స్రభావాన్ని తన (ప్రాభావానికి " జేయాతగా భావించి స్వీకరించిందీ. ఇంతగా తెలుగు నాటిక రంగాన్ని (ప్రభావితం జేసిన పాశ్చాత్య నాటిక రంగ సిద్దాంకాలను, [ప్రయోగాలను వినరంగా చర్చించుకోవట౦ ఆవక్యకం; ఆ భావనతోనే రావోయే అధ్యాయంలో ఈ వివరాలను విపులంగా, సమగ్రంగా వివేచించటిం జరిగింద.


Chunk 13 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0121-0130.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 18242

OCR Issues:

  • ASCII junk on lines: [20, 21, 22, 25, 26]...

Key Terms:

  • గూడా
  • ఇబ్బన్‌
  • నాటకం
  • ద్వారా
  • నాటకంలో
  • మధ్య
  • స్త్రీ
  • తాను
  • ఇబ్సన్‌
  • పాత్ర
  • రచనా
  • ఇందులో
  • ఇబ్సిన్‌
  • అనాటి
  • లోని
  • ఇతని
  • జీవన
  • గూర్చి
  • బూర్జువా
  • ఆదర్శ
  • యువతి
  • తనకు
  • చివరకు
  • ఆనాటి
  • భావం
  • పెళ్ళి
  • స్వంత
  • సామాన్య
  • మానసిక
  • కొంత

Extractive Summary:

2 మఖం టా ప్‌ 8065 ఇ£02క్ర..,.” అని ఇబ్సిన్‌ ఈ నాటికం ద్వారా తన ఆంతర్యాన్ని తెలియజేస్తాడు, తన దేశంలో ఆటూ ఇటూ గాని బిలహీనతల్ని నైతిక వివర్యాయాల్ని, ద్వంద్వ మనస్తత్వ విధానాన్నీ ఈ నాటికం ద్వారా తెగనాడొడు ఇచ్చిన; లొంఛన (ప్రాయ నీతులమీద ధ్వజ మెత్తాడు. ఏలిడాక్కు వేంజల్‌ 'స్వేచృనిస్తాడు; కాని ఎలిా భర్తతోనే పుండి పోఠుంది-ఈ నాటకం అనాటి స్త్రీ పురుషుల (పేమ వైఫల్యాంతో పాటు అధునిక మానసిక వ్యాధి (6150౪0) తత్వాన్ని గూడా జోడించాడు తన “వాల్‌ పోన్‌” నాటకంలో జాన్సన్‌ ఈ అంశాన్ని కొంత కొంత (ప్రస్తావించాడు; ఈ తత్వంతో పాటు అనాటి (ప్రేమ వివాహ సమస్యలకొక సున్నిత పరిష్కారాన్ని చూపిస్తూ వివాహపు (సాధాన్నాన్ని “ఎలిడా” పాత్ర ద్వారా వ్య క్తికరిస్తాడు.


Chunk 14 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0131-0140.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17633

OCR Issues:

  • ASCII junk on lines: [38, 63, 88, 92, 112]...

Key Terms:

  • నాటక
  • నాటిక
  • తెలుగు
  • రచయిత
  • ప్రభావం
  • ఇబ్బన్‌
  • రచనా
  • నూతన
  • గాని
  • ఆలోచనా
  • ఇబ్సన్‌
  • అభినవ
  • నాటకం
  • ద్వారా
  • జీవిత
  • గానీ
  • ప్రత్యక
  • నిర్మాణ
  • ప్రభావ
  • పాళ్చాత్య
  • చేసిన
  • మాత్రమే
  • నాటకంలో
  • రచనకు
  • తాత్విక
  • గూడా
  • దర్శనం
  • అభివ్య
  • పూనుకోవటం
  • రూపాన్ని

Extractive Summary:

నాటక రచనా శిల్చిగా ఇబ్సన్‌ ఆ యుగంలో అనమానుడు; ఇతివృత్తాన్ని ఆధునిక నాటక రంగానికి అనుపుగా మలచటంలో పాతల మనోధర్మాలను, వాటీ ఆంతస్సంఘర్షణలను వ్య క్తీకరించటంలో నూతన వై విధ్య౦ం, కథావస్తువును ఒకే రంగంపై నడిపించటంలో (ప్రధమ తాంబూలం ఇబ్స్బన్‌ దే, అనాటి సొమాజిక సమ స్యలను ఎత్తి చూపి వాటికి తగ్గ పరిష్కార మార్గాలను _(ప్రేజకుల ఊహాళ కిక పదిలివేయటం: ఉన్న సంఘర్షణలను, స్త్రీ పురుష సంబంధాలలో ని విషాద _వైరుధ్యా లను సహజంగా వ్య క్రీకరించబం- ఈ అన్ని అంశాలలో ఇబ్సన్‌ స్టానం మహోన్నత 2) పాళ్చాత్య నాటక ఇతివృత్త నిర్మాణంలో ఆ నాటికీ రచయిత అలి వ్యక్తం చేసిన (ప్రధాన తాత్పర్యాంళాన్ని మాత్రమే తెలుగు నాటక రచయిత న్వీక రించి తన అభిరుచులకు, దృక్పథానికి అనుగుణంగా, దేశీయ వాతానరణ౦తో శిల్పీకరించి ఒక వై విద్య నాటకంగా థాసిల్ల చేయటం, ఈ అనుభవంతో తెలుగు నాటకం దేశీయంగానే గాక్క విశ్వజసీనంగా గూడా తన రూపాన్ని పెంపు చేసుకొంది; ఒక పరిపూర్ణతను సిద్దింపజేసుకొని ఒక గౌరవ స్టాయికి తెలుగు నాటకం ఎదగటానికి ఈ పాళ్చాత్య నాటిక (స్రభావం ఎంతగానో దోహదం చేసిందని చెన్పటిం పునరు శ్తే ఆపుతుంది, ఇక్క-డొక్క విషయం; ఆంగ్లనాటిక (ప్రభావం ళాసించేట్లుగా ఏవో శిఖరంమీద ఉండి టోధించేట్లుగానో కాక్క తెనుగు నాటక జీవనంలో క్షీరంలా సమ్మిళికమైంది; ఆందు వల్ల సూత్మంగా వివేచన చేస్తేనో, విమర్శనా దృష్టితో పరిశీలన బేస్తేనో తప్ప విదేశీయమేద్తో దేశీయమేదో తెల్పుకోలేనంతటి స్వరూప స్దాయి నేటి తెలుగు నాటికానిదీ ఆంగ్ల నాటికం అందించిన (పవృ త్తి దర్శనాన్ని తెలుగు నాటకం తన సాధనాభ్యాసాల ద్వారా తనలోకి సంవదీంప జేసుకొంద: ఉభయకారకంగా సంఖవించిన విశిష్టమైన, జొచితీభరితమైన సంగమమిదీం తలుగు నాటకం'పై ఇబ్బన్‌ (్రకావం లోకానికంతటికి వెలుగు (పసాదంచే భాస్కరుని కిరణ (ప్రసార ద్‌శల్ని లెక్కీంచబూనటం ఎంత విష్పృ్రయోజనమైన ఆలోచన్నో విశ్వనాబకరంగం మీదనే తన విరాట్‌ స్వరూపాన్ని దర్శింసజేసిన ఇబ్బన్‌ (ప్రభావం తెబుగు నాటకరంగాన్ని సీ విధంగా శేజోవంతం చేసిందో అంచనా చేయ పూనుకోవటం అంతే కష్టసాధ్య మైన కార్యం తెలుగు నాదిక అంతరాంత రాళంలో మిళితమైపోయిన ఆ (ప్రథా వాన్ని ఏదో ఒక కోణం ద్వారా విశ్లేషణ చేయాలని పూనుకోవటం శకేలికైన పని కొదు.


Chunk 15 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0141-0150.txt

OCR Score: 88% Telugu coverage
Characters: 17320

OCR Issues:

  • ASCII junk on lines: [35, 38, 39, 40, 48]...
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • సాంఘిక
  • “షా”
  • నాటక
  • గాని
  • తరగతి
  • అన్న
  • నాటకాలు
  • నాటిక
  • నూతన
  • తెలుగు
  • లేదు
  • ద్వారా
  • ఆనాటి
  • మధ్య
  • సమస్యా
  • ప్రభావం
  • ఉంటుందీ
  • ఉన్నత
  • మొదటి
  • రచనలు
  • నాటకాలలో
  • ఇవన్నీ
  • జీవన
  • వ్యక్తుల
  • రచనా
  • వివరణ
  • నాటి
  • మోలియర్‌
  • నాటకంలో
  • క్రింది

Extractive Summary:

తంల ఇతే 3626068 ౧626664 16 267 ఈ[42 1 ౪85 రగిలి 60 కుకేలం(1ురే 14 56 న&4 20562 268296 60. ఏషంపే 2 స2లుం6 01 లం 0[0%64 ౪740 టలు, 8550014466 ఇటు & ర1తే బం౪0 ౦% మం &రే ఇంకుంక ప్రేం పేఇరే ఆ(0ంక్కు 00మన85క102 మరే &రయిి11260బష” అంటూ “విలియమ్స్‌” వెలిబుచ్చిన ఈ అభిప్రాయం గొ ల్స్‌ వర్తీ నాటక రిచనలోని ఆంతర్యానిక్సి అద్దం వడుళూ వుందీ, మహిళా ఉద్యమం ; ఈ తెలుగు తీరం చేకేసరికి "సరో నలై సంవత్సరాల కాలం తీసికాందీం ఇబ్బన్‌కు బర్గ్‌కు దుధ్యన ఉన్నారు మన నాటక రచబుతలు.


Chunk 16 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0151-0160.txt

OCR Score: 85% Telugu coverage
Characters: 15950

OCR Issues:

  • ASCII junk on lines: [12, 16, 33, 34, 35]...
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • నాటకం
  • ఇతని
  • టాల్‌స్టాయ్‌
  • నాటక
  • గోర్కీ
  • నాటకాలు
  • నాటకంలో
  • అన్న
  • గూర్చి
  • నాటిక
  • రష్యా
  • గోగోల్‌
  • రష్యన్‌
  • కొన్ని
  • రచయిత
  • జీవన
  • జీవిత
  • వెల్లడి
  • ఆనాటి
  • ఆఫ్‌
  • సింజీ
  • నన్ను
  • రచనకు
  • ఇతను
  • ఆతని
  • గాంధీజీ
  • తెలుగులో
  • మొదటి
  • ప్రజల
  • రచనా

Extractive Summary:

తన దురాశలు తీరనప్పుడు అధికొర్లకు మనోచపలత్వం సంభవిస్తుందని ఈ నాటకంలో తెరియనేళాడు. ఈ తినబడటం తన కిష్టం లేదని తెలుపుశాడు. ఒక రైతు కూతురు తనకేదో అసాధారణ శ క్తులున్నట్లు ఆభినయిస్తుందీ, ఆంతకు మునుపు భూమి అమ్మ కానికి విరాకరిస్తున్న భూస్వామి నుండి రైతులు ఆ భూమిని, కొనుక్కోవటానికి ఈ కపట అసాధారణ శక్తులు అద్భుతంగా పనిజేస్తాయి.


Chunk 17 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0161-0170.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 17669

OCR Issues:

  • ASCII junk on lines: [7, 15, 30, 33, 40]...
  • Repeated punctuation clusters: 11 occurrences

Key Terms:

  • గోర్కీ
  • వ్యవస్థ
  • నాటకంలో
  • నాటక
  • గూడా
  • నాటకం
  • ఆనాటి
  • గోర్కి
  • ద్వారా
  • అన్న
  • విధంగా
  • కార్మికుల
  • నాటకాలు
  • అనాటి
  • నూతన
  • సామాన్య
  • మానవుని
  • యజమాని
  • చేస్తాడు
  • చేశాడు
  • భూస్వామ్య
  • బడుగు
  • ఇతని
  • ఉన్నాయి
  • కోసం
  • జీవన
  • రష్యన్‌
  • శారీరక
  • వర్గ
  • “ఈగర్‌

Extractive Summary:

ఎక్స్‌ప్లాయి'పేషన్‌కు ఆధారమవుతుందీ, ఇకను చుట్టూ మూగిన బిందువర్గమంకా స్వార్దపరుల్కు కాశిన్య హృదయులు, ఈగల్‌ ఆఖరి ఘడియల్లో కిటికీ వద్ద నిలబడి వీధుబ్నండి విన్సించే విష్ణవ సంగీకాన్ని వింటుండటంతో నాటకం ముగుస్తుంది, ఈ నాటకాన్నే గోర్కీ తన “*ీటిలగిలో మొదటి. ఆ భావాలకు ప్రతి రూపాలే ఆ కాలపు నాటికలు, కాళిదాస మహాకవి అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో దుష్యంతుడు తన ఆధరాలకు శకుంతల వదన సమీపానికి తీసుకొని వస్తాడుగాని చుంవించడు, కాళిదాసుతోపాటు భారతీయ నాటక రచయితలు సాం(స్రదాయాన్ని మన్నించారు.. అనాటి భారతీయ సమాజంలోనూ స్తీ పురుషుల మధ్య ఈ పమ్మిశ భావం ఉందీ. సరిగ్గా ఇటువంటి సమాజమే అనాటి రష్యా, దేశంలో ఉందీ; నైతిక విలు వలు ఆడుగంట్సి ధనవ్యామోహం్కి దుకాశ్య స్వార్ధచింతన, వంచన బడుగు జీవుల వ్యథలు భూస్వాముల శూరత్వం, కపటిత్వం ఈ లకణాలన్నిం౦టితో లుకలుకలాడ' తున్న వ్యవస్త అదీ, ఏ నాటక రచయిత కైనా సమకాలీన సమాజాన్ని తన నాటకంలో (ప్రతివింవింపచేయటం తప్పనిసరి: ఆయిస్‌న్సుడు వఠొనావస్టలో కొట్టుకు మిబ్దుకులాదే ఆనాటి మానవనసీచ (పవృత్తుల్ని ఆవిస్కరించక తప్పదు; నాటిక రచయితలందరూ ఈ విధమైన వికారప్రవృత్తుల్నే చిత్రించకొంటూ సోతే ఒకే విధమైన మూన ఇతివృత్తాల్లా (ప్రేతకులకి అనంతృ ప్రికలగవచ్చు.


Chunk 18 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0171-0180.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 17031

OCR Issues:

  • ASCII junk on lines: [8, 72, 73, 74, 75]...
  • Repeated punctuation clusters: 10 occurrences

Key Terms:

  • నాటకం
  • గోర్కీ
  • రష్యన్‌
  • నాటక
  • అన్న
  • నాటకాన్ని
  • నాటకంలో
  • వారి
  • భార్య
  • రష్యా
  • నాటకాలు
  • సాంఘిక
  • కొంత
  • సోవియట్‌
  • “లోవర్‌
  • ప్రపంచాన్ని
  • జీవితంలో
  • పోవటం
  • ఇటువంటి
  • రచనలు
  • రచనకు
  • జీవిత
  • తెలుగు
  • ఛెకోవ్‌
  • నాటకాల
  • రచనల్ని
  • మధ్య
  • వీరు
  • గ్రహించి
  • నిండిన

Extractive Summary:

ఈ నాటకం గోర్కీకి ఆంతర్జాతీయ ఖ్యాతి నార్జించిపెట్టింద్సీ 1902 డినెంబర్‌ 31న మాస్కో ఆక్ట్‌ ధియేటర్‌ మొదట్‌ఫొరిగా ఈ నాటకొన్ని (ప్రదర్శించిందీ, ఆ తర్వాత (ఫసంచమంతటా “లోవర్‌ డెబ్స్‌” నాటకం (ప్రదర్శింపబిడిందీ, “ర్పక్రనాడు కలిగి వున్నవాళ్ళ” (ప్రపంచాన్ని దాదాపు ఇరవై ఏళ్ల పరిశీలించిన ఫలితమే ఈ ఆధో లోకం. ఈ దుఃథానికి కారణభూత్తా మైన వాటిని (గ్రహించి దూరంగా ఉంచాలని తమ యోగాత్మక రచనల ద్వారా సూచన చేస్తాడ. +ధిలమైపోతున్న భూస్వామ్య వ్యవస్థలో, సహజత్వం చచ్చుపడిటోయిం ఛిన్నాఖిన్న మైన అనుబంధాల మధ్య (బికుకీడ్చే న్యక్తులు ఈ నాటకంలో" కారనే వడకార్పు జయశ్రీ పాత్ర ఈ శకలాలకు (ప్రతీక సంపెంగకోట సీడ్రలో -చల్లగ్లొ పాగ్గిపోయింది ఆమె బతుకు, ఇప్పుడు ఆ తోట తెగనమ్మకపోతే గత్యంతరంలేని స్థితి ఎదువైందీ?


Chunk 19 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0181-0190.txt

OCR Score: 84% Telugu coverage
Characters: 16227

OCR Issues:

  • ASCII junk on lines: [1, 23, 24, 25, 44]...
  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • నాటక
  • గూడా
  • సహజంగా
  • జీవిత
  • రచయితలు
  • స్వభావ
  • జోలా
  • అన్న
  • రచయిత
  • నుండి
  • సాంఘిక
  • నాటకాలు
  • సిద్ధాంత
  • జీవితం
  • విషయంలో
  • రంగస్థలం
  • జీవితాన్ని
  • సామాజిక
  • కూడా
  • అయితే
  • జర్మన్‌
  • రంగస్థలంపై
  • వాదం
  • పద్దతి
  • వాస్తవ
  • విలియమ్స్‌
  • దృష్టిలో
  • మానవ
  • “రియలిజం”
  • రూపకల్పన

Extractive Summary:

మా న్‌ వృనిలోని అవ్యక్త భానవ పరంపరలను నిసర్గ సుందరంగా అభివ్యక్తం వేయ ఈ సిద్దాంత నాటక రచన ఉపాధేయమైంది. నాటక రచనకు, ఇదీకొ త్త ఊపిరిస్సీ శ క్రినీ అందీంచిందీం సొమౌన్‌ గ జీవనాన్ని యథాతధంగా స్పష్టంగా, వెలువరించటానికి ఈ వొచం తోర్పడ్తరిం “వాచురలిజంి (ప్రాచుర్యం పొందటానికి జర్మసీలో * హెబ్చెల్‌” ప్రాన్స్‌ తో పలు దోహదకారులై నారు, ఆ తర్వాత యూరప్‌లో ఈ స్వభానవాద (ప్రభావం వయనిం నాటకౌలు వెలువడినయి. వాస్తవికతతీ పాటు సహజత్వం గూడా ఉపస్థితమై ఉండాలనీ, సరైన పాతలద్వారా, సరైన పద్ధతుల ద్వారా సహజ వావావరణంద్వారా సంఘం సహజ స్వరూపాన్ని ఎట్టి మరుగూ లేక ప్రకాళమానం చేయాలనీ, సన్నివేశాలూ సంఘట శలూ గూడా సహజంగా ఊండాలనీ ఈ సిద్ధాంత కర్రలు వాదిస్తారు; యధార్థ ప్రీలిగతులను స్వాభావికంగా చ్వితణ చేయాలన్నదే ఈ' వాద (పధానోద్దే్య్యంం ఈ వాద (ప్రధాన స్తూతదారుకు “ఎమిలీశోల్యా /కైఖ1112014) యథార్థ.


Chunk 20 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0191-0200.txt

OCR Score: 82% Telugu coverage
Characters: 16349

OCR Issues:

  • ASCII junk on lines: [23, 59, 60, 61, 62]...
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • గూడా
  • నాటక
  • కూడా
  • నాటకంలో
  • రియలిజం
  • ఇతడు
  • సింబాలిక్‌
  • వాసిన
  • రచయితలు
  • స్వభావ
  • జీవిత
  • ఇబ్బన్‌
  • సింబల్స్‌
  • నాచురిలిజం
  • రచయిత
  • వారి
  • వాస్తవిక
  • అండ్‌
  • ద్వారానే
  • రంగస్థల
  • నాటకాలు
  • సమస్యలను
  • వ్యక్తుల
  • తరగతి
  • రచనా
  • రచనలు
  • కొంత
  • తెలియజేస్తాడు
  • నాటకం
  • నాటకాన్ని

Extractive Summary:

లై ఈ నాచురిలిఃం (పకియతో అసంతృప్తి చెందిశ రచయితలు ఈట్స్‌, , ఇలియట్‌ మొదలగు వారు తిరిగి పద్యనాటక రచన కుష్మకమించారు*ి. ముందే (పస్తావించినట్టు రియరిజం పేరు దీనులడైన్య జీవితాన్ని (పదర్శించ టమే పద్ధతిగా పెట్టుకోవటం, స్వభావ సిద్దంగా (పదర్శించాలన్న ఆకాంక్షతో ఆ దైన్య జీవితాన్ని ,మరింత దయనీయంగా చూపెట్టటంతో అటు రచయితలూ, [వేవకులుగూడా ఈ రియలిజం, నేచురలిజం పట్ట అసంతృ ప్రి చెందారు. [ప్రయోగించాలని ఈ (ప్మకియావాదులు తెల్పుతాడ సిసలైన వాస్తవం తార్కిక సంభాషణ ద్వారానే (పేక్షకాన భూతి దళకు రాదని ఆ వాస్తవాన్ని సింబల్స్‌ ద్వార స్ప పర్చాలనీ పీరు భావిస్తారు.


Chunk 21 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0201-0210.txt

OCR Score: 89% Telugu coverage
Characters: 18103

OCR Issues:

  • ASCII junk on lines: [25, 28, 29, 30, 44]...
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • గూడా
  • మానవ
  • నాటకంలో
  • నాటకం
  • రచయిత
  • నాటక
  • దాని
  • ద్వారా
  • రచనల్లో
  • ఇందులో
  • రచయితలు
  • అన్న
  • జర్మన్‌
  • నూతన
  • సిద్ధాంత
  • సిద్దాంత
  • మనిషి
  • భౌతిక
  • విషయ
  • నాటిక
  • వారి
  • టాలర్‌
  • ఎక్స్‌
  • ఉన్న
  • ప్రదర్శనా
  • లేదు
  • జర్మనీ
  • ప్రపంచ
  • రెండు
  • దానికి

Extractive Summary:

రచయిత స్వయాఖి రుచినిబట్టి వాస్తవిక కథా వస్తువును స్వీకరించి తన సిద్ధాంత విశ్వాసాలను ఆందులో జోడిస్తే (పేక్షకునికి అదీ అంగీకారం కొఠపోవచ్చు:ః కాని అ సిద్దాంత విళశ్వాసొలను చూపరు లంగీకరించాలని నియమం మాతం ఏముంద? (వదళ్శనల్లో పాల్గొనే పాత్రధారి (పేతకుల్లో కూర్చోవటం “నబ్ది క్షివ్‌ థియేణరో స్థావన...ఈ (యోగం రచయిత ఆదర్శంగా తీసికొన్నారని మనం గమనించగలం ఈనలీకిలు రంగస్టలంవై ప్రయోగించటంలో కేవలం అగీ ప్యాత దృక్పథ వివరణశే సతిమితోం గాక్క ఒక వర్గం (ప్రాతవంటి మనస్పక్వంగల వారు ఐపొః న్వరూపొన్ని “ర పెజంట్‌” జేసి పేతకులకు వివరించటంగూడా జరుగుతుంది. ఒక వైపు నిలువెత్తు సంపద్య మరోవైపు దుర్చర దారిద్ర్యం కరిగిపోయిన కలల మూలంగా విరిగిపోయిన (గ్రివకులు “జూనో అండ్‌ పీకాక్‌” నాటకంలో విఖిన్న ప్మాతల ద్వారా చూపిస్తాడు ఐరిష్‌ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని సాగించిన రచన “*గ్గౌస్టిం వ1008మ జు6 116 36275” (1926) ఈ నొదికంలోని ఎన్నో “సీన్లు ఆంధకారం తోనే అవరింసదిడి ఉంటవి.


Chunk 22 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0211-0220.txt

OCR Score: 87% Telugu coverage
Characters: 18939

OCR Issues:

  • ASCII junk on lines: [8, 22, 25, 37, 38]...

Key Terms:

  • నాటిక
  • గూడా
  • నాటకం
  • మనిషి
  • నాటక
  • వీరు
  • జీవిత
  • సిద్దాంత
  • ఇతని
  • మానవ
  • జీవితం
  • వాటి
  • రచయిత
  • సాంఘిక
  • డాడాయిజం
  • నూతన
  • నాటకాలు
  • తండ్రి
  • భార్య
  • రంగస్థల
  • ప్రదర్శన
  • అంటాడు
  • అవినెస్కో
  • మొదటి
  • రియలిజం
  • భావిస్తారు
  • వ్యక్తీకరణ
  • దాని
  • ఆధునిక
  • వ్యక్తులు

Extractive Summary:

ఈ రండు సిద్దాంతాల్లోనూ (డాకాయిజం, సర్రియలిజం) (ప్రపంచం వివేకరాహిత్యంలో (మగ్గిపోతున్నదని భావించి ఆ వివేక రాహ్‌క్యాన్ని కళాదృష్టితో (సకటించ (ప్రయత్నించారు. ఈ విధంగా ఏ పరిస్థితుల్లోనూ (ప్రదర్శన జరప వద్దుః ఈ కథను మాళ్ళి (వాభూలని మేనేజర్‌ వాడిస్తాడు. ఏ సిద్ధాంతాన్ని (ప్రాజెక్ట్‌ చేశామని గొక్క ఏ తరాన్ని (ప్రవేళ పెట్టామని గాక్క ఏ అభినవక్వాన్ని (ప్రతిపాదన చేశామని గాక్క సమకాలీన సమాజ ఆశలకు శ్వానలకు (ప్రతినిధిగా (ప్రతిద్వంద్వీగా నాటకం ఉన్నప్పుడే ఆ నాటకం (ప్రజలకు (ప్రియమైన సాహితీ పెన్నిధిగా నిలబడి పోతుందంటున్న *టాంబరన్‌” పలుకులు యదార్జమైనవని మన అనుభవమే నిరూపణ చేస్తున్నదీ.


Chunk 23 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0221-0230.txt

OCR Score: 83% Telugu coverage
Characters: 18246

OCR Issues:

  • ASCII junk on lines: [18, 19, 20, 21, 22]...
  • Repeated punctuation clusters: 15 occurrences

Key Terms:

  • నాటక
  • గూడా
  • నాటిక
  • ఇతని
  • నాటకం
  • నాటకాన్ని
  • జీవితం
  • నాటకంలో
  • థియేటర్‌
  • అన్న
  • ఎపిక్‌
  • ప్రదర్శన
  • రచయిత
  • ప్రయోగాలు
  • రంగస్థల
  • శ్రీ
  • జర్మన్‌
  • బెహ్హ్‌
  • లేదు
  • సామాజిక
  • నియమాలకు
  • నాటకాలు
  • నాటికొలు
  • దర్శకుడు
  • తెలుగు
  • గూర్చి
  • రాజకీయ
  • వివిధ
  • జీవిత
  • మానవ

Extractive Summary:

మొదటి (ప్రవంచయుద్దంతో “చిగురించి రెండో (పవంచయుద్దం నాటికి వివిధ శాఖలతో విస్తరించింది ఈ వోద (ప్రథనాంశం జీవిత సత్యాన్వేషణ, ఈ అన్వేషణకు సాగించే నిరంకర యాత “'హీతువోదావికి తర్కానికీ అందకుండా ఇద్‌ దోబూచులాడుతుందీ, మనిషి తనను జడవదోర్థంగా ఊపాంచుకోక జీవితం లోని ఆసంబద్దతను ఆధారం బేసికొని, కార్యకారణ నంబంధాలను వెనక్కునెట్టి తన కోసం, తన ఆశయాల పూర్ణత కోన౦ం సాగించే జీవనం ఈ ఆ_స్థిత్వవాదంగా సరిగణించబిడుతుంది. తన గమ్యాన్ని, లత్యెన్ని తనకు కాను గానే మనిషి స్టిరపడ్చకో వాలన్నదీ గూడా ఈ సిద్దాంత సారమే, మొత్తానికి ఈ సిద్ధాంతవాద నాటికక ర్తలు నాటికౌన్ని ఇబ్సన్‌ ఇకోవ్‌ సాంప్రదాయ సరిధినుండి మరో మార్గానికి మళ్ళిందారు, నొటికం ఒక శ క్రివంతమైన సోధనంగా కొనసాగాలంటే అధునాతన (పయోగం మినహా వేరే గత్యంతరం లేదన్న భావాన్ని గూడా వీరు వ్యాపింపజేయగలిగారు. ఈ (ప్రయోగాలు జీవిత ధ్యేయాన్ని (ప్రతిపాదీస్తూ ఆ యా సామాజిక పరిస్టితుల్ని వి వేకవంఠంగా ఎదుర్కొనే ర్రైరాన్ని (పేక్షకుడికి కల్లించాలి.... ఈ (ప్రయోగక _ర్తలు కొన్ని అనుభవాల్ని గడించటంతోన్లూ యదార్జ జీవితాన్ని ఉదాహరణలతో చిత్రించడంలోనూ విజయం పొందలేక పోయాళు; అసంపూ ర్రిగ్యా వంచనాత్మకంగా చిత్రించగలిగారు....” అని (ప్రముఖ జర్మన్‌ నాటిక రచయిత “(ెస్టా” ఆధునిక రంగస్థల (స్రయోగాలపై తన అభ్మిసాయాన్ని వెల్ల డించారు.


Chunk 24 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0231-0240.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 17940

OCR Issues:

  • ASCII junk on lines: [1, 23, 54, 55, 57]...

Key Terms:

  • నాటక
  • నూతన
  • నాటిక
  • గూడా
  • నాటకాలు
  • నాటకం
  • థియేటర్‌
  • ఆధునిక
  • ద్వారా
  • చిన్న
  • ఓనిల్‌
  • లేదు
  • సాంఘిక
  • రచనా
  • ఆంగ్ల
  • ఇందులో
  • వారు
  • కాదు
  • వల్ల
  • జీవితంలో
  • ప్రేక్షకులు
  • ఇక్కడ
  • రచనల
  • నాటకంలో
  • మనకు
  • దానిని
  • నాటకొలు
  • దాని
  • ఆఫ్‌
  • విధంగా

Extractive Summary:

స్టాన్టే (52802) అన్న పాక తన గడిలో భద్రంగా ఉంటుందీ, ఒక వఐరిష్‌ వ్యక్తి మరో '“జూూ అతనిని ఈ సెక్యూరిటీ నుండి దియటకు రమ్మని వత్తిడి చేస్తారు. ఈ విళాల విశ్వంలో తన స్టానం కోసం అల్లాడే ఒక వ్యక్తికి ఆశ్రయం దొరుకుతుందీ. (గారంబ) (టిలజీ అని ఈ [ప్రక్రియకు పేరు ఆ కాలపు రాజకీయాలు, సాంఘిక జీవనం నీటిలో (ప్రస్తావించ బిడినై.


Chunk 25 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0241-0250.txt

OCR Score: 70% Telugu coverage
Characters: 8955

OCR Issues:

  • ASCII junk on lines: [20, 21, 22, 41, 42]...
  • Repeated punctuation clusters: 22 occurrences

Key Terms:

  • నాటకాలు
  • ఓనిల్‌
  • నాటక
  • నాటకం
  • రచనల్లో
  • రచయితలు
  • రచయితల
  • చూసే
  • ప్రతి
  • తరచి
  • రచయిత
  • చేశాడు
  • వ్యక్తులను
  • లేదు
  • నాటిక
  • రంగాన్ని
  • ప్రపంచ
  • విషయ
  • ప్రదర్శనలో
  • యుద్ద
  • రచయితలను
  • ఆహ్లాద
  • రూపకాలు
  • నిండిన
  • రచనలు
  • వాసిన
  • సంబంధ
  • నాటకాలలో
  • అమెరికా
  • గూర్చి

Extractive Summary:

ర “9123 ఇషం] 628224" ౯6200 న వ! య ॥ అ [ తియ నన్‌ ఫి స | ఏ. ఇ, స్వ్య్య్వాపైదరాబాద్‌- క ర.


Chunk 26 — pashchatya-sanghika-natakam---prabhavam_pages0251-0251.txt

OCR Score: 81% Telugu coverage
Characters: 648

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • వనాల
  • యంతో
  • వాకంకుడి
  • ంశొద
  • రనుణ
  • కర్‌
  • కరకర
  • నదిచా
  • లారా
  • ఉదయంక్ష-
  • నాటకానికి
  • బాలం
  • దాక్టర్‌
  • రమబకృష్ని
  • ప్రశంసనీయం
  • ఇట్ట
  • చరంంటై
  • విశేష
  • తక్‌
  • నొటి
  • పాంఘీ
  • ణీకర
  • వివచనలా
  • క్షమా
  • వాద్యా
  • తెలుసునా
  • న్యా
  • బర్జుణం
  • ర్చ్సూ
  • గతొత్త్మ

Extractive Summary:

ఆకా రో నంద దర | అరం డ్‌ వాకంకుడి అభి న య థి రుం రం. సం కర్‌ కరకర లలన ర క... ం నదిచా? క ఈ స నాటకానికి క్ర |.