Telugu pandava nataka chakram parishelana noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: pandava-nataka-chakram-parishelana

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/pandava-nataka-chakram-parishelana
Date: 2026-08-11 11:30
Chunks: 29


Book Overview

Book: pandava-nataka-chakram-parishelana
Source: https://sundarayya.org/pandava-nataka-chakram-parishelana
Total OCR chunks analysed: 29


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 93%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • మీగడ
  • రచించిన
  • తిరుపతి
  • రామలింగస్వామి
  • తెలుగు
  • కవుల
  • వేంకట
  • సంస్కృతాంధ్రమహాభారతాలు
  • ప్రధాన
  • ఘట్టాలు
  • అన్ని
  • భరతమాత
  • పసిడి
  • చిత్ర
  • సంగీత
  • కృతి
  • రీత్యా
  • నటుడు
  • తిరుపతివేంకటకవులు
  • పరిశోధన
  • తాను
  • భారతాన్నీ
  • వేంకటకవులు
  • నాటక
  • వుంది
  • కొంత
  • పాండవ
  • విజయము
  • బట్టి
  • కొన్ని

Per-Chunk Details

Chunk 1 — pandava-nataka-chakram-parishelana_pages0001-0010.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 5524

OCR Issues:

  • ASCII junk on lines: [6, 30, 45, 46, 65]...

Key Terms:

  • మీగడ
  • రచించిన
  • తిరుపతి
  • రామలింగస్వామి
  • తెలుగు
  • కవుల
  • వేంకట
  • సంస్కృతాంధ్రమహాభారతాలు
  • ప్రధాన
  • ఘట్టాలు
  • అన్ని
  • భరతమాత
  • పసిడి
  • చిత్ర
  • సంగీత
  • కృతి
  • రీత్యా
  • నటుడు
  • తిరుపతివేంకటకవులు
  • పరిశోధన
  • తాను
  • భారతాన్నీ
  • వేంకటకవులు
  • నాటక
  • వుంది
  • కొంత
  • పాండవ
  • విజయము
  • బట్టి
  • కొన్ని

Extractive Summary:

ల కలన చ్చి ఇ | సం త క పం లే గ థా త, (| లే ర క బై / షక ఆ శీ 161 1 ఈ.. ంల్మిర్రల్రాణంలై ఏ4 శాష్ట5 మగడా రానులింగస్వాను రచన : 1993 ముద్రణ - 1998 (ప్రతులు : 500 పస ర వెల :- 90/- రు లా హిందీ కాపీలు దొరుకుచోటు = విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హొస్‌ 4-7-435 బేంక్‌ ప్రీట్‌ 'హైదరొబాద్‌ - 500 001 (అన్ని బ్రాంచీలు) నవోదయ బుకహొస్‌ ఆర్య సమాజ్‌ మందిర్‌ ఎదుటి వీధి కాచిగూడ ౫౬ రోడ్స్‌ హైదరాబాద్‌ - 500 027 [ల 47-15-4, గుర్చంగా కాంస్లెక్స్‌ [౬ డైమండ్‌ పార్క్‌ రోడ్‌, ద్వారకానగర్‌ య చంథాలయ్‌ ఫైళ్లు 530 016 శో వ "స వంశీ ఆర్ట్‌ ప్రింటర్స్‌ వాలి హైదరబాద్‌ ర్‌ లు శ్రీనగర్‌ విశాఖ - 16 (2: 556225]


Chunk 2 — pandava-nataka-chakram-parishelana_pages0011-0020.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 13425

OCR Issues:

  • ASCII junk on lines: [115, 123, 156, 214, 269]
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • తిరుపతి
  • కవులు
  • వేయి
  • పరిశోధన
  • నుండి
  • వేంకట
  • పాండవోద్యోగ
  • సంస్కృతాంధ్ర
  • సాహిత్య
  • పాండవ
  • ప్రదర్శన
  • మూలాతిశాయికాలు
  • ప్రభావం
  • ఆంధ్ర
  • వీరు
  • వరకు
  • వీరి
  • ఎక్కడ
  • లేదు
  • ప్రభావము
  • సిద్దాంత
  • కవుల
  • నాటక
  • సంక్షిప్తకథ
  • యథామూలకాలు
  • చూసినా
  • కేవలం
  • గ్రంథాన్ని
  • పరిశీలనభాగం
  • రెండు

Extractive Summary:

నా ఎం ఫిల్‌ పరిశోధన పొండవోద్యోగం (1984) పైనే కాబట్టి అది పాండవ నాటకాల్లో నిదే కావడంచేత, దాని ఆవశ్యకత ఇందులో ఉండడం చేత ఆ నాటక పరిశోధన ప్రథాన భాగాలను ఈ సిద్దాంత గ్రంథంలో చేర్చుకున్నాను. ట్రాక్టర్స్‌” (240) మూడుజిల్లాలు - క 6 ట్రాక్టర్స్‌ (24) (ప్రేక్షకులు (24) 7 శ్రా దరు నట ప్రముఖులు (242-244) ఉట్టంకనాలు (246-248) ఉప యుక్త (గ్రంథసూచి (249-252 డాః మీగడ గ్రావ్సల్రి గ్‌స్వామి ఆ రొ కరొళ్ళతి (బయోడేట్రా కళ్ల కవులూ, కవయిత్రులూ ఆ కవితావనితాగర్భసంజాతులే ఆయినా, ఎవరి మార్గాలు వారివి తనదంటూ ఒక మార్గాన్ని సృష్టించుకొని, దానికి తానే మకుటంలేని మహారాజుగా, కర్తగా నిలబడతాడు, కవి అది సమాజదృష్ట్యా కావచ్చు, లేదా సాహిత్య దృష్ట్యా కావచ్చు ఏదైనా ఇంకో వూర్యొన్ని ఇంకెవరైనా సృష్టించేంతవ రకు, వలందువాడే అందరికీ మార్గదర్శకుడౌతాడు సాహిత్యంలో ఎన్నియుగాలు మాఠినా, ఇంకెన్ని విభిన్న ప్రక్రియలు వెలసీనా అందరికి మార్గదర్శి నన్నయే కవితామతళ్లి కేవలం కవులనే గాక జంటకవులను కూడ ప్రసవించింది.


Chunk 3 — pandava-nataka-chakram-parishelana_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 13883

OCR Issues:

  • ASCII junk on lines: [124, 126, 129, 131]

Key Terms:

  • నుండి
  • వరకు
  • పాండవ
  • తిరుపతి
  • కథను
  • వేంకట
  • కవులు
  • పరిశీలనం
  • స్వీకరించారు
  • ఆదిపర్వం
  • ద్వితీయాశ్వాసం
  • విజయం
  • ఉద్యోగ
  • నాటకాల
  • తృతీయాశ్వాసం
  • ఉద్యోగపర్వం
  • పంచమాశ్వాసం
  • ప్రథమాశ్వాసం
  • శాస్త్రి
  • గారు
  • వారి
  • గావలె
  • నాటక
  • తృతీయాంకం
  • గ్రహించారు
  • పాండన
  • నాటకచ
  • క్రం
  • పద్యం
  • చెప్పారు

Extractive Summary:

ఆ పద్యం ఇది - ఉత్తి శ్రీవెలయంగ సత్యవిత చెప్పెడి వాడన బండితుం డునుం గావలె లౌకికోత్తరుడు గావలె, బుద్ధి విశేషధుర్యుడుం గావలె, భోగియోగియును గావలె, గొంటెలలోన గొంచెయుం గావలె, మంచి చెడ్డ యనకీ సకలమ్ము నెలుంగగావలెన్‌' * కవులు ఎన్ని కావ్యాలు గ్రాసీనా, ఏ కావ్యంవల్ల వారికి పేరు వస్తుందో ఆ కావ్యం, వారిని బ్రతికించినట్టు భావించాలి, తిరుపతి కవులు, శతాధిక (గ్రంధకర్తలైనా, అవధానాలవల్ల వారి పేరు సు శ్రతిస్టితమైనా, వారికి ఎక్కువ కీర్తిని లభింపజేసినవి, పాండవోద్యోగ విజయ నాటకాలే ఈ రెండూ పాండవ నాటకాలలోనివి. పాండవులు విజయం పొంది, అశ్వమేధయాగం చేసిన వరకు గల పాండవ కథను వ్రధానంగా చేసికొని రచించారు కాబట్టి వీటికి “పాండవ” శబ్దాన్ని ముందుంచారు ఈ పాండవ నాటకాల రచన సరళంగా, సర్వజనఫమ్మోదయోగ్యంగా సాగింది. షష్టాంకం వ ద్రౌపదిని బలాత్కరించిన సింధురాజుకు పరోభవం, ఆరణ్య పర్వం షష్టాశ్వాసం 142 నుండి 253 వరకు గల కథ, సప్తమాంకం : ఉత్తరగోగ్రహణం, అర్జున విజయం.


Chunk 4 — pandava-nataka-chakram-parishelana_pages0031-0040.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15669

OCR Issues:

  • ASCII junk on lines: [3]

Key Terms:

  • భీష్ముడు
  • పాండురాజు
  • చెప్తాడు
  • పరిశీలనం
  • తిరుపతి
  • పరాశరుని
  • వల్ల
  • సత్యవతి
  • పరాశరుడు
  • శంతనుడు
  • వివాహం
  • భీష్మునికి
  • నాటకచక్రం
  • వ్యాసుడు
  • వారి
  • పాండవ
  • చెప్పి
  • తండ్రి
  • పరశురాముడు
  • కుంతి
  • మత్స్యగంధి
  • వేంకట
  • కవులు
  • స్త్రీల
  • కుమారుని
  • ముగుస్తుంది
  • కారణం
  • దాశరాజు
  • ఇద్దరు
  • అతడు

Extractive Summary:

చాటింపగా భీష్ముడు వారందరిని ఓడించి ఆ ముగ్గురుని తెచ్చి తన రెండవ తమ్ముడైన విచిత్రవీర్యునకు వివాహం చేయబోగా అందులో పెద్దదైన అంబ సాళ్వభూపతిని వరించాననగానే సత్యవతి అనుమతితో భీష్ముడు ఆమెను విడిచిపుచ్చగా, అమె ఆ రాజు దగ్గరకు పోగా అతడు భీష్ముడంటినదానిని నేనంటనని పొమ్మంటాడు. వ్యాసుడు తల్లికి నమస్కరించి, ఈ విధంగా వంశం అంతరించడానిక్రి ఒక విధంగా దాశరాజు, మరోవిధంగా భీష్ముడని చెప్తాడు. ఈ విధంగా ఒక సందర్భాన్ని తీసుకొని పాత్రల ద్వారా ఎన్నో ధర్మాలను చెప్పించి, లోకహితాన్నాకాంక్షించి, సందర్భానికి మెర్గుగులుదిద్ది, ఆయా పాత్రల కౌాన్నత్యం కల్గించడం తిరుపతి కవులకు వెన్నతో పెట్టిన విద్య.


Chunk 5 — pandava-nataka-chakram-parishelana_pages0041-0050.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14232

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తిరుపతి
  • వేంకట
  • కవులు
  • వల్ల
  • భారతంలో
  • ఉంది
  • పరిశీలనం
  • సత్యవతి
  • తల్లి
  • పాండవ
  • కాబట్టి
  • తెలుగు
  • తీరు
  • తండ్రి
  • చెప్పించారు
  • కవుల
  • వ్యాసుడు
  • కాకుండా
  • వ్యాసుని
  • పాత్రకు
  • పాత్ర
  • గాని
  • స్త్రీ
  • మూలంలో
  • చెప్పి
  • సంస్కృత
  • నీకు
  • నాటకచక్రం
  • అతిశయించి
  • వివాహం

Extractive Summary:

తిరుపతి వేంకట కవులు ఈ అమూలకసృష్టి, చేసే వ్యాసుని పాత్రకు పరిపూర్ణత్వం కలిగించారనడం, నిర్వివాదాంశం. ఇఅెతంటదచ మననం మూలాతిశాయికాలు యమునా నదీ తీరంపై మత్స్య గంధిని కలియడానికి త్వరపడుతున్న పరాశరునితో మత్స్య గంధి ఈ విధంగా ఆనడం, దానికి పరాశరుడు ఎవరికీ కనబడకుండ మంచుతెరను సృజించడం తెలుగు భారతంలో ఇలా ఉంది (సంస్కృతభారతంలో లేదు). శంళే :- (తనలో) నాకు గల ఈ కోరిక నీతనితో నేమని చెప్పుదును.


Chunk 6 — pandava-nataka-chakram-parishelana_pages0051-0060.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 13135

OCR Issues:

  • ASCII junk on lines: [256, 270]

Key Terms:

  • భారతంలో
  • ఉంది
  • తిరుపతి
  • తెలుగు
  • పరిశీలనం
  • పాండవ
  • సంస్కృత
  • వేంకట
  • నీవు
  • కుంతి
  • నాటకచక్రం
  • జననం
  • కవులు
  • నీకు
  • జేసి
  • విధంగా
  • గాంధారి
  • సంవత్సరంబు
  • నీదు
  • తండ్రి
  • వల్ల
  • సూర్యుడు
  • ఉన్న
  • నాకు
  • పాండన
  • నాటకచ
  • క్రం
  • ప్రతిజ్ఞ
  • విని
  • నన్ను

Extractive Summary:

ఏ వుణ్యవతి నీదు నేపు గాంచుచు మోద మంద నున్నదియొ నాయాత్మజాత! ఏ కృత కృత్యురాలీనాడు తొలిపల్కు లాలింప గలదొ నాపాలిపంట! ఏ మహాభాగ నీదు విద్యామహోద యంబు, నీ పెండ్లి నీయపత్యాభివృద్ది యాదిగా గల సంపదలరసి, నీదు మన్ననలు గాంచ గలదా నాకన్నతండద్రి!


Chunk 7 — pandava-nataka-chakram-parishelana_pages0061-0070.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14308

OCR Issues:

  • ASCII junk on lines: [180, 181, 267]

Key Terms:

  • పరిశీలనం
  • తిరుపతి
  • దేవీ
  • అర్జునుడు
  • ద్రౌపదిని
  • పాండవ
  • ద్రోణుడు
  • ద్రుపదుడు
  • పాండవులు
  • ద్వారా
  • వారి
  • వచ్చి
  • విని
  • తరువాత
  • చేస్తాడు
  • కవులు
  • నేను
  • నాటకచ
  • వేంకట
  • నీవు
  • జననం
  • మత్స్య
  • దుర్యోధనాదులు
  • తెలుసుకొని
  • నందు
  • లేదు
  • నాటక
  • తీరు
  • సప్తమ
  • క్రం

Extractive Summary:

ఆంత గాంధారికి నొక్కొక్క దివసంబున నొక్కక్కరుండుగా క్రమంబున్‌ (107) గ్‌ ఆ తనూజుల ఈందఅకనుజయై ల తాంగి దుస్సల యను కూతురమరబుట్లై నందు దౌహిత్రవంతులదైన పుణ్య గతియు గాంతునేనని పొంగి కారవుండు? మ కాలనియమము పశుల సాంగత్యమున క వసరముగాని మనుజుల కట్టు గాదు కొన నామాట విని రాత్రి కాల మబ్బు దనుక దాళుము పాపకృత్యంబిదేల? ఆ తరువాత బక సంహారంతో ద్వితీయాంకం ముగుస్తుంది.


Chunk 8 — pandava-nataka-chakram-parishelana_pages0071-0080.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15045

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తిరుపతి
  • వేంకట
  • కవులు
  • ఉంది
  • పరిశీలనం
  • తనలో
  • కూడా
  • కవుల
  • ధర్మ
  • గాని
  • నాటకచక్రం
  • జూదం
  • అనిపించారు
  • వల్ల
  • చూసి
  • నాకు
  • చెప్పించారు
  • ద్రౌపదిని
  • కాబట్టి
  • తరువాత
  • తీరు
  • పాండన
  • ఇంకా
  • విధంగా
  • భీముడు
  • నాటకం
  • తెలుగు
  • భారతంలో
  • ఒకరు
  • నీవు

Extractive Summary:

శ. ఒక పక్క సైంధవుడు ద్రౌపదిని రధమ్మీద తీసుకొని పారిపోతుంటే, ఏ మాత్రం అలస్యం చేయకుండా వెళ్ళాల్సిన సమయంలో, గతాలన్నీ తవ్వుకుంటూ, ధర్మరాజును తిట్టుకుంటూ భీముడున్నాడంటే, ఆ భీముని రౌద్రం వ్యక్షృవొళుంది. ఎందుకంటే ఇరుపక్షాల్లో ఒకరు గెలవడం, ఒకరు ఓడడం జరుగుతుంది కాబట్టి, గెలివిన వారికి కీర్తి ధనం, ఓడిన వారికి ఈ రెండూ నష్టం జరగడం ఖాయమని తెలియజేసినట్టు కూడా ఆ రెండు పాదాలు అర్జాన్నిస్తున్నట్టనిపేస్తుంది.


Chunk 9 — pandava-nataka-chakram-parishelana_pages0081-0090.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 12900

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ఉంది
  • భారతంలో
  • తిరుపతి
  • తెలుగు
  • కవులు
  • పరిశీలనం
  • సంస్కృత
  • వేంకట
  • దీనిని
  • నాటకచక్రం
  • ద్వితీయ
  • నేను
  • తీరు
  • సంస్కృతభారతంలో
  • అనిపించారు
  • నీకు
  • బ్రాహ్మణ
  • నాటకచ
  • గాని
  • నిండ
  • పాండవ
  • సంతోషముతో
  • తృతీయ
  • రమ్మని
  • అంటాడు
  • దినిని
  • ““ద్రోణు
  • ప్రథమ
  • పలుకుల్‌
  • నీవు

Extractive Summary:

కం॥ ధనములలో నత్యుత్తమ ధనములు శ స్రాన్త్రములు ముదంబున వీనిం గొని కృత కృత్యుడనగుదును జననుత! కం॥ “ధన మెళ్లిబంచి యిచ్చితి ననఘులకున్‌ యాచకులకు నవనీతల మె ల్లను గళ్యపున కొసంగితి నను నేటికి జూడ వచ్చినాడవు చెపుమవూ? ఇందు నీకెయ్యది వలయునదియ పరి గ్రహింపు: మనవుడు సంతసించి శస్త్రా(న్త్ర్యమ్ములయ్యనఘుని వలన బరి([గ్రహించి”” (ప్రథమ) 3.


Chunk 10 — pandava-nataka-chakram-parishelana_pages0091-0100.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 11986

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భారతంలో
  • ఉంది
  • పరిశీలనం
  • తెలుగు
  • తిరుపతి
  • కవులు
  • ద్రౌపది
  • సంస్కృత
  • ధర్మ
  • నాటకచక్రం
  • జితమిత్యేవ
  • ఉవాచ
  • శకుని
  • నాటకచ
  • దీనిని
  • వేంకట
  • పందెము
  • మేమే
  • ఆవేశముతో
  • వైచి
  • దీవ్యామ్యహం
  • యుధిష్టిర
  • పాండవ
  • తీరు
  • పాండన
  • రాజా
  • సందర్భంలో
  • చతుర్ధ
  • భీముడు
  • గాని

Extractive Summary:

చ॥ అలయక వెండియుంగడగి యక్షరతుండయి ద్రౌపదిన్‌ మహో త్పలదళ చారునేత్ర గులభామ బణంబుగ జేసి యొడ్డి సౌ బలఖలు చేత నోటువడి పాండు సుతుండుడిగెన్‌ థనంబుల గ్గలముగ నొడ్డలేమి గత గర్వమునం గడు దీనవక్రుడై” (సభా-ద్వితీ-197) మ॥ బహుదర్చోద్దతుడైన నీలుననిలో భంజించియున్‌ జంభకు న్నిహతుంజేసియు శూరసేన నృవతిన్నిర్దించి పాండ్యున్‌ జయా వహునోడించి యనేకులన్‌ బ్రబలులన్‌ వారించి నావేతనే సహదేవుండొనరింప జేసె మఖ మా సత్వాఢ్యునిందొడ్డితిన్‌ ఊఉ ప్రాకట శార్యదర్చులగు బర్బర మాళవదేశ వాసులన్‌ వీక నదల్సి పుష్కరవనీ గత దుర్మదులన్‌ జయించి దు శ్రీకుల దత్తకాదుల హరించిననున్‌ మభిగానానర్చు సు శ్చోకు ద్విష ద్విషాహినకులున్నకులుంబణమిందు వైచితిన్‌.


Chunk 11 — pandava-nataka-chakram-parishelana_pages0101-0110.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 12991

OCR Issues:

  • ASCII junk on lines: [119, 120]

Key Terms:

  • ఉంది
  • తిరుపతి
  • భారతంలో
  • పరిశీలనం
  • మరలన్‌
  • కవులు
  • నాటకచక్రం
  • పాండవ
  • నాటకం
  • శిశుపాలుడు
  • వేంకట
  • తెలుగు
  • సంస్కృత
  • శివుడు
  • సహదేవుడు
  • చూసి
  • వచ్చి
  • పాండన
  • ప్రస్తావనలో
  • నాటక
  • శిశుపాలుని
  • సంస్కృతాంధ్ర
  • భారతాల్లో
  • నీవు
  • నేడు
  • ఊర్వశి
  • కోపంతో
  • రచించిన
  • ప్రవేశించి
  • ఇట్లు

Extractive Summary:

ఆ వ్రతిభమూర్తీభవించిందేమో అన్నట్లు (ప్రభాసించిన తిరుపతి వేంకట కవులు, వారి ప్రతిభా పాటవానికి నిదర్శనంగా ఈ నాటకాన్ని రచించారని అనుకోవచ్చును. దానికి ఒక సర్పం అభ్యంతరం చెప్పగా కారణం అడిగిన శివునికి తమ కులంలో గల కాళీయుణ్ణీ విష్ణువు మర్దించాడని చెప్తుంది ఆ ప్రక్కనే ఉన్న సూర్యుడు దుష్టశిక్షణ చేసినంతమాత్రాన ఆ కులం వారికి అపకారం చేశాడని భావించరాదని అంటాడు ఈశ్వరుడాశ్చర్యపడి ఈ చిన్న పాము విష్ణు నెదిరించడానికి కారణం ఏమిటని దివ్యదృష్టిని చూసేసరికి వీరభద్రుడు కనబడతాడు. “సహ :- ('శ్రుతినభినయించి శా॥ _వామంబీచరణంబు వాని తలపై వర్తింపగా జేయుదా నీమై నీ సహదేవుడెవ్వడు వృధాహేయమ్ములన్‌ గూసి స ర్వామేయున్‌ జగదీడ్యుగోపతిని సత్యాలంబినర్థ్య ప్రదా నా మాన్యుండని (ప్రేలునోమరల సవ్యాజాంతరంగమ్ముతో శిశు :- (గ్రవేశించి, సవైలక్యస్మితముతో) మ॥ మరలన్‌ జెప్పీనగాని నీ చెవులకున్‌ మామాట విస్పష్టమై చారబోదొక్కొ!


Chunk 12 — pandava-nataka-chakram-parishelana_pages0111-0120.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 13343

OCR Issues:

  • ASCII junk on lines: [199, 211, 212, 213, 301]

Key Terms:

  • పాండవ
  • తిరుపతి
  • వేంకట
  • నాటకాల్లో
  • కన్న
  • ఉంది
  • భారతంలో
  • పరిశీలనం
  • అన్నారు
  • గారు
  • కాబట్టి
  • తెలుగు
  • కవులు
  • నాటకచక్రం
  • ఏకాంకం
  • శిశుపాలుని
  • శ్రీకృష్ణుని
  • సంస్కృత
  • భారత
  • దివాకర్ల
  • శాస్త్రి
  • తీరు
  • వారిని
  • కవుల
  • దీనిని
  • రాజసూయం
  • రాజసూయ
  • ఆచార్య
  • ప్రవాసము
  • శాస్త్రీ

Extractive Summary:

"పేరును బట్టి, కథను బట్టి ఈ పాండవరాజసూయం, పాండవ నాటకాల్లో చేర్చడం జరుగుతూ వచ్చింది ఇలా ఉండగా, పాండవ రాజసూయం, పాండవ నాటకాల్లో చేరుతుందని కొందరు, చేరదని కొందరు అన్నారు. ఈ భాగమును తిరుపతి కవులే కారణముననో పాండవ ప్రవాసము నందు విడిచివుచ్చిరి. 2 ముందు రచింపబడిన పాండవ నాటకాల్లో ఈ కథ, ఎక్కడా ప్రస్తావింపబడలేదు.


Chunk 13 — pandava-nataka-chakram-parishelana_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16300

OCR Issues:

  • ASCII junk on lines: [79, 85, 86, 91]

Key Terms:

  • శ్రీకృష్ణుడు
  • పాండవ
  • తిరుపతి
  • సరికి
  • చెప్తాడు
  • పరిశీలనం
  • అంటాడు
  • గారు
  • భీముని
  • శ్రీకృష్ణుని
  • నాటకచక్రం
  • ధర్మరాజు
  • వచ్చి
  • నుండి
  • నాటక
  • ఉద్యోగ
  • కవులు
  • భారత
  • వల్ల
  • భీముడు
  • సభలో
  • బట్టి
  • కూడా
  • తరువాత
  • వేంకట
  • విజయ
  • వెంటనే
  • తప్ప
  • వృద్ద
  • తెలుస్తుంది

Extractive Summary:

ధర్మజుడు కురుసైన్యాభిముఖుడై వెళ్తుండగా పాండవ సైన్యం ఆశ్చర్యం ప్రకటిస్తారు ధర్మరాజు కురుసైన్యంలో గల ప్రముఖుల ఆశీస్సులతో పాటు వధోపాయాలు తెలుసుకొని వస్తూ “కౌరవ సేన నుండి మాపక్షంలోనికీ రాదలచిన వారుంటే'' రండని గట్టిగా కేక వేయడంతో యుయుత్సుడుతన సైన్యంతో పాండవ పక్షంలో చేరతాడు కర్ణుడు యుద్ద ధర్మాలు చెప్తాడు ఇదే అదునని శ్రీకృష్ణుడు కర్డుని చేరి '' భీష్ముడు నిన్నర్హరధుల్లో చేర్చాడు కాబట్ట, నువ్వు పాండవ పక్షంచేరి భీష్ముని పై వగసాధించుకొమ్మంటాడు కర్పుడు భీష్ముని పై తనకెటువంటి ద్వేషం లేదని చెప్పి, తన శరీరం దుర్యోధనునిదని అంటాడు ““వేయి మంది భీష్ములు, పదివేల మంది ద్రోణులు, నూరువేల మంది కర్ణులు కలసి వచ్చినా మాపార్చుచేతిలో చావడం ఖాయ**వుని (శ్రీకృష్ణుడంటాడు” ఈ కృష్ణుడంటే ఏమిటో తెలుస్తుందనడంతో షష్యాంకం సమాప్తం అవుతుంది పాండన నాటకచక్రం - పరిశీలనం 104 ఆ రెండంకములకు మజటికొన్ని యంకములు చేర్చి పాండవోద్యోగవును పేరనికనొక నాటకవుచిరంబునను బ్రకటింతుము, ఇంతకుమున్ను జనన పీఠికలో భారత మెల్లనాల్లు నాటకములేయని న్రాసినను ఈ కారణమున నైదు నాటకములు కావలసి వచ్చినది”. ఈ అద్భుత అవూలక సృష్ట తిరుపతి కవుల నాటక రచనా పాటవానికి మచ్చుతునక, రెండవ అంకానికి వెన్నెముక, దె తృతీయాంకారంభంలో విష్కంభాన్ని విరచించారు తిరుపతి కవులు ఈ విష్కంభంలో ఒక వృద్ద పురోహితుడు వచ్చి ధృతరాష్ట్రుడు తనకు ప్రాణ మిత్రుడని చెప్పుకుంటాడు.


Chunk 14 — pandava-nataka-chakram-parishelana_pages0131-0140.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15570

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • శ్రీకృష్ణుడు
  • తిరుపతి
  • ఉంది
  • కవులు
  • పాండవ
  • భీముని
  • దుర్యోధనుని
  • ముందు
  • పరిశీలనం
  • భారతంలో
  • శ్రీకృష్ణుని
  • సంధి
  • భీముడు
  • కూడా
  • నాటకచక్రం
  • నాలుగు
  • చెప్పాడు
  • చేసిన
  • దుర్యోధనుడు
  • కాబట్టి
  • తీరు
  • సంస్కృత
  • దీనిని
  • ద్రోణాది
  • వల్ల
  • పద్యంలో
  • అన్నాడు
  • నాటక
  • నుండి
  • అతిశయించిన

Extractive Summary:

“ఆఅలుగుటయే యెజుంగని మహామహితాత్ముడజాత శత్రుడే యలిగిన నాడు సాగరములన్నియునేకముగాకపోవు క ఏ వంశాభివృద్ధి కోసం జీవితాన్ని త్యాగం చేశాడో ఆ వంశం తన కళ్ళముందే నిర్వంశంగా మారబోత్సోందని గమనించిన భీష్ముని ప్రేతి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. అక్కడితో ఆగక చిన్నప్పటీ నుండి ఆ చుర్యోధనాదులుచేసిన దుష్కార్యాలను ఒక్కొక్కటిగా ఇలా జ్లప్తికీతెచ్చాడు.


Chunk 15 — pandava-nataka-chakram-parishelana_pages0141-0150.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16314

OCR Issues:

  • ASCII junk on lines: [230]

Key Terms:

  • తిరుపతి
  • కాబట్టి
  • శ్రీకృష్ణుడు
  • కవులు
  • భారతంలో
  • కూడా
  • పరిశీలనం
  • సంధి
  • ధర్మరాజు
  • ఉంది
  • సంస్కృత
  • చెప్పాడు
  • పాండవుల
  • వారు
  • శ్రీకృష్ణుని
  • చేశాడు
  • నాటకచక్రం
  • ద్రౌపది
  • పాండవ
  • వారికి
  • తిక్కన
  • తమ్ముని
  • చతురత
  • పాండవులు
  • కవుల
  • ధృతరా
  • తెలుగు
  • వారి
  • రెండు
  • అన్నాడు

Extractive Summary:

““కం॥ తమ్ముని కొడుకులు సగపా లిమ్మని రటు లిష్టపడవేనియు నైదూ శ్చిమ్మని రైదుగురకు ధ ర్మమ్ముగ నీతోచినట్లు మనుపుము వారిన్‌ (తృ) సంధి జరగడానికి రెండు విధాలు (శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆ సమయంలో తిక్కన మూలంలో లేకుండానే ఈ విధంగా అనిపించిన తీరు ఇది. ఆ సతి (ద్రౌపది గొప్పతనం ఈ పద్యంలో అత్యద్భుతంగా వర్ణింపబడింది.


Chunk 16 — pandava-nataka-chakram-parishelana_pages0151-0160.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 12768

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తిరుపతి
  • తిక్కన
  • మీగడ
  • రామలింగస్వామి
  • తీరిది
  • సంస్కృతభారతంలో
  • ఉద్యో-
  • కవులు
  • భారతంలో
  • కవుల
  • సంస్కృత
  • అనువదించిన
  • శ్రీకృష్ణుడు
  • ఉంది
  • దీనిని
  • దుర్యోధనుడు
  • శ్రీకృష్ణునితో
  • వారు
  • వ్వారికి
  • ఉద్యో
  • చెప్పిన
  • నేను
  • నీకు
  • అన్నాడు
  • చెప్పించారు
  • నీవు
  • యుద్దానికి
  • మాధవ
  • పూర్వం
  • చేయు

Extractive Summary:

నాకున్‌ గరమనుకూలుడవు గమ్ము కయ్యమ్మునెడన్‌= (కఠ) 2. “'భవానభిగతిః పూర్వమత్ర మే నాస్తి సంశయః తృష్టస్తుప్రథమంరాజన్‌ మయా పౌర్టోధనరిజయః (13) తవ పూర్వాభి గమనాత్పూర్వం చాపష్యస్య దర్శనాత్‌ సాహాయ్యముభయోరేవ కరిష్యామి సుయోధన (14) ప్రవారణంతు బాలానాం పూర్వం కార్యమితి శ్రుతిః తస్మాత్ర్రవారణం పూర్వమ్మర్ల పార్టోధనంజయః' (ఉద్యో -7-15) తిక్కన తెనుగు సేత ఇది ఉ॥ _ నీవిటమున్న వచ్చితిదినిక్కము పార్టునిదొల్ద గాంచితిం గొవున మీకు నిద్దజకు గౌరవమొప్పగ దోడుపాటు స ద్భావము దీనికిం దెజగు తప్పకయుండగ నేర్చరించె ద న్మీవలపెట్టులట్ట్లు తగనీవును నీతడుగో రికొండొగిన్‌ (72) తాలిళొలి కోరికొనన్‌ బాలునికి దగున్‌ బాడిమెయిన్‌” (ఉద్యో - ప్ర- 74) తిరుపతి కవుల నాటకీకరణ ఇది ఉ॥ ముందుగ వచ్చితీవు మున్తుముందుగ నర్జునునెను జూచితిన్‌ బందుగులన్నయంశమదిపాయకనిల్చైె సహాయమిర్వురన్‌ జెందుట బాడి మీకునయిచేసెద సైన్యవిభాగమందు మీ కుందగు దానిగ్రైకొనుడు కోరుటబాలుని కొప్పుమున్నుగన్‌'” (ప్రథమ) త. “తేషాంమధ్యావతరణం తవ కృష్ణ న రోచయే (893) న హీనః ప్రీణయేద్దవ్యం న దేవత్వం కుతస్సుఖం నచ సర్వామరైశ్వర్యం తవరోధేన మాధవి?


Chunk 17 — pandava-nataka-chakram-parishelana_pages0161-0170.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 14069

OCR Issues:

  • ASCII junk on lines: [40]

Key Terms:

  • తిరుపతి
  • ఉంది
  • వికర్ణుడు
  • కవులు
  • మీగడ
  • భారతంలో
  • కర్ణుని
  • సంస్కృత
  • కర్టుని
  • వికర్ణుని
  • రామలింగస్వామి
  • తిక్కన
  • భారత
  • తెలుగు
  • కూడా
  • నన్నయ
  • కొడుకుగా
  • కొడుకని
  • కవుల
  • పాండవ
  • నీకు
  • తరువాత
  • గాని
  • కాని
  • కాబట్టి
  • విధంగా
  • సంస్కృతాంధ్ర
  • సంస్కృతభారతంలో
  • దీనికి
  • శ్రీకృష్ణుడు

Extractive Summary:

ఈ అంకభాగవుంతా భీష్మ పర్వంలోనిది. ఈ చెలికత్తియనగ్గుటం జేసియేకదా, గ్రత్యక్ష సూర్యునింగాంచగళ్లితిని. దీనికి కారణం, వికర్ణుని కర్టుని కొడుకని ఆధారం ఒక భారతంలో దొరికినా, ఆధారంలేని సంస్కృతాంధ్ర భారతాల సంఖ్య అధికంగా ఉంది కాబట్టి; ఈ చర్చ అవసరమైంది.


Chunk 18 — pandava-nataka-chakram-parishelana_pages0171-0180.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15442

OCR Issues:

  • ASCII junk on lines: [185, 187, 191]

Key Terms:

  • తిరుపతి
  • కవులు
  • నాటక
  • పాండవ
  • కర్ణుని
  • మీగడ
  • రామలింగస్వామి
  • కర్టుని
  • కర్ణ
  • భారత
  • వేంకట
  • కాబట్టి
  • ఉంది
  • తెలుస్తుంది
  • అర్జునుడు
  • సభలో
  • కర్ణుడు
  • వరకు
  • ఘట్టంలో
  • నుండి
  • భీష్ముడు
  • ద్రోణుని
  • అభిమన్యుని
  • దుర్యోధనుడు
  • పాండవోద్యోగ
  • కొడుకుగా
  • ప్రయోజనం
  • సంస్కృత
  • సంస్కృతాంధ్ర
  • శ్రీకృష్ణుడు

Extractive Summary:

అయినా వీరి అపూర్వ కల్పనా చాతుర్యంతో, సందర్పౌచిత్య సంభాషణతో నాటక సంప్రదాయౌన్ని దృష్టిలో ఉంచుకొని, కర్ణ వికర్ణ పాత్రలను ఈ ఘట్టంలో తండ్రీ కొడుకులుగా, నాటక ప్రయోజనం కోసం సృష్టించి ఆ రంగాన్ని అత్యద్భుతంగా రసవత్తరంగా రచించారు, తిరుపతి కవులు. ఆ కథలు తొలగించి, కర్ణ వికర్ణ పాత్రలు జొప్పించి ఈ ఘట్టాన్ని బంగారానికి తావి అబ్బజేసినట్టు తిరుపతి కవులు మలచఛారని భావించవచ్చు. దీనిని బలపరుస్తూ ఒక సంస్కృత భారత ప్రతిలో కర్ణుని కొడుకైన వికర్ణుడు ఐదవ రోజు యుద్ధంలో శతానీకుని చేత చంపబడ్డాడని ఈ విధంగా ఉంది.


Chunk 19 — pandava-nataka-chakram-parishelana_pages0181-0190.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15742

OCR Issues:

  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • తిరుపతి
  • ధర్మరాజు
  • ఉంది
  • కవులు
  • మీగడ
  • భారతంలో
  • తృతీయ
  • రామలింగస్వామి
  • వేంకట
  • అభిమన్యుని
  • తెలుగు
  • విజయం
  • కాకుండా
  • “ధర్మ
  • అర్జునుడు
  • ముందు
  • నేడు
  • అంటాడు
  • కొంత
  • అనిపించారు
  • పరాక్రమం
  • విధంగా
  • మజియు
  • వాడు
  • సంస్కృత
  • కాబట్టి
  • అభిమన్యుడు
  • కాదు
  • పద్యంలో
  • మంది

Extractive Summary:

?= (తృతీయ) ఈ పద్యంలో శ్లేషను కల్పించి రాబోయే కధను సూచించారు. ఈ పద్యం విని పండిత 'ప్రకాండులు తిరుపతి కవులపై విరుచుకు పడ్డారు. తుదకిట్లు దిక్కులేక దక్కితే పగవారి చేతలకు తండ్రి!” (తృతీయ) అంతే కాకుండా అభిమన్యుడు నేలకా 8గాడన్న విషయం, ధర్మరాజుకు తెలిసిన వెంటనే ఆ అభిమన్యుని తన కన్నుల ముందు చివరిసారిగా మరొక్కసారి గుర్తుకు తెచ్చుకుంటున్నట్ట్లు ఉన్న ఈ పద్యం కరుణరసభావనకు మచ్చుతునక.


Chunk 20 — pandava-nataka-chakram-parishelana_pages0191-0200.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 11952

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భారతంలో
  • ఉంది
  • మీగడ
  • రామలింగస్వామి
  • సంస్కృత
  • తెలుగు
  • తిరుపతి
  • శ్రీకృష్ణుడు
  • మడుగులో
  • కవులు
  • నేడుగా
  • వేంకట
  • నీవు
  • ధర్మ
  • సమాధానం
  • నిన్ను
  • సప్తమ
  • అర్జునుని
  • కవుల
  • భీష్ముని
  • చూచి
  • పలికించారు
  • వచ్చిన
  • ధర్మరాజు
  • మేము
  • బూనిన
  • పోయెనే
  • నాడు
  • రారాజు
  • పలుకులు

Extractive Summary:

“ప్రగల్బాలు పలికి, చివరికి మడుగులో దాక్కొన్నా ఏ విధంగానైనా పట్టి చంపడంఖాయి” మనే భీముని మాట, రారాజుకు కర్ణణూలాయమానమే, ఈ విధంగా ఎక్కడా సందివ్వకుండా అభిమానధనుని అభిమానాన్ని కొల్లగొట్టి, అతిశయించి రచించిన తిరుపతి వేంకట కవుల ప్రతిభ నిరుపమానమైనది. మిధ్యావాదీతి లోకాస్త్వాం కథయిష్యంతి మాధవ (71) మమైష భారస్సర్వోహి హనిష్యామి పితామహమ్‌ శపే కేశవ శస్త్రేణ సత్యేన సుకృతేన చ (72) అంతంయథా గమిష్యామి శత్రూణాం శత్రుసూదన అద్యైవ పశ్యదుర్దర్దం పాత్యమానం మవారథమ్‌ (73) తారాపతిమివా పూర్ణ మంతకాలే యదృచ్చయా మాధవస్తు వచ్రుత్వా ఫల్గుణస్యమహాత్మనః (74 నకించిదుక్త్వా సక్రోధ ఆరురోహరథంపునఃః _ (భీష్మ-107-75) తెలుగు భారతంలో ఇలా ఉంది.


Chunk 21 — pandava-nataka-chakram-parishelana_pages0201-0210.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17796

OCR Issues:

  • ASCII junk on lines: [65, 67]

Key Terms:

  • తిరుపతి
  • శ్రీకృష్ణుడు
  • వల్ల
  • మీగడ
  • అర్జునుడు
  • శ్రీకృష్ణుని
  • నాటకం
  • రామలింగస్వామి
  • కవులు
  • అర్జునుని
  • కూడా
  • వ్యాసుడు
  • వచ్చి
  • అంతా
  • కాబట్టి
  • భీముని
  • నేను
  • సంభాషణ
  • కోసం
  • తెలుస్తుంది
  • ద్రౌపది
  • చెప్తాడు
  • అతడు
  • ధర్మరాజు
  • భీష్ముని
  • ధర్మరాజాదులు
  • నీవు
  • చేసిన
  • కవుల
  • నుండి

Extractive Summary:

ఈ సందర్బంలో నారద శ్రీకృష్ణులను ్రవేశపరిచి, అంతా (శ్రీకృష్ణునిదే తప్పన్నట్టు మాటాడించి దీన్ని ఒక రసవద్దట్టంగా రూపుదిద్దిన ఘనత తిరుపతి వేంకటకవులదే ననడం నిర్వివాదాంశం. ఈ ధర్మరాజు చరిర్ర వ్యాసుడే వ్రాయాలి ఆ రాముడు సీతను చెరగొన్న రావణుని వధించాడు. కాబట్టి ఆ రాముని కన్నా ఈ ధర్మరాజే గొప్పు" అని అనుకొంటారు.


Chunk 22 — pandava-nataka-chakram-parishelana_pages0211-0220.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 13140

OCR Issues:

  • ASCII junk on lines: [112]

Key Terms:

  • తిరుపతి
  • భారతంలో
  • ఉంది
  • మీగడ
  • రామలింగస్వామి
  • కవులు
  • తెలుగు
  • సంస్కృత
  • దీనిని
  • ధర్మ
  • అప్పుడే
  • చంపిన
  • గాని
  • లేని
  • కృష్ణా
  • అయ్యో
  • వారి
  • శ్రీకృష్ణుని
  • నీవు
  • శక్తి
  • తండ్రీ
  • నాది
  • నిట్లు
  • తాతా
  • జేసితి
  • కృష్ణ
  • ప్రారంభమైందని
  • భీముడు
  • కొడుకు
  • పెంచిన

Extractive Summary:

పరశురామునే జయించిన తాతను మోసంతో కూల్చిన దానికి చెట్టంత కొడుకు కూలిపోయాడని అర్జునుడు విలపించాడు ఈ పాపమంతా నాది, నాకొడుకులదని ధృతరాష్ట్రుడు దుఃఖించాడు. అంటే, మనం చేసుకున్న పుణ్యాలకు గాని, పాపాలకు గాని ఫలితం ఇక్కడే (ఈ జన్మలోన్సె అనుభవిస్తామని భావం. (పథము పై ద్రౌపదీ వేదనలో మాతృహృదయా క్రోశం అన్ని వచనాల్లో కనిపించినా ముందు, పిల్లలు వారి సుఖాలను తలచుకొని అప్పుడే నూరేళ్ళు నిండాయాయని దుఃఖించడం, ఆ తరువాత కాపాడ గలిగిన వాడుకూడా కాపాడ లేదని రోదించడం, తదుపరి చంపిన వాణ్ణి చుయ్యబట్టడం, చివరికి శ్మృశానవైరాగ్యంతో నిస్పృహతో, ఎవరి కర్మకెవరు కర్తలని సమాధాన పరచుకోవడం ఈ అతిశయంలో గొప్ప తనం.


Chunk 23 — pandava-nataka-chakram-parishelana_pages0221-0230.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 13620

OCR Issues:

  • ASCII junk on lines: [79]

Key Terms:

  • కవులు
  • తిరుపతి
  • అర్జునుని
  • నాటకం
  • మీగడ
  • రామలింగస్వామి
  • అర్జునుడు
  • భారతంలో
  • నాటక
  • దీనిని
  • ద్వారా
  • ఉంది
  • ఉలూచి
  • ద్రౌపది
  • భవభూతి
  • వేంకట
  • జైమిని
  • గంగాదేవి
  • కూడా
  • తెలుస్తుంది
  • ధర్మరాజు
  • చతుర్ధ
  • బభ్రువాహనుని
  • బభ్రువాహనుడు
  • సంజీవిని
  • ప్రభావం
  • తరువాత
  • తనలో
  • బట్టి
  • అంతర్నాటక

Extractive Summary:

బభ్రువాహనుడు వెళ్ళి సర్పజాతిని ఓడించి జీవ మణిని తెచ్చేసరికి, ఆ సర్పాలు అర్జునుని తలను తీసుకుపోవడం జరుగుతుంది. తన కుమారుడైన భీష్ముని అధర్మంగా అర్జునుడు వధించాడని, పుత్రశోకంతో గంగ విలపిస్తూ దీనికి కారకుడైన అర్జునుని తల తెగునట్లు శపిస్తుంది. మొదట అర్జునుని మరణ వార్త తెలియగానే ధర్మరాజుకు జరుగ కూడనిది జరిగి ఆ తరువాత అర్జునుడు బ్రతికాడని తెలిసినా ప్రయోజనం ఏమిటి?


Chunk 24 — pandava-nataka-chakram-parishelana_pages0231-0240.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15499

OCR Issues:

  • ASCII junk on lines: [91, 92, 94]

Key Terms:

  • తిరుపతి
  • ఉద్యోగ
  • నాటక
  • నాటకాలు
  • నాటకం
  • వేంకట
  • మీగడ
  • కూడా
  • రామలింగస్వామి
  • రెండు
  • ప్రదర్శన
  • వరకు
  • కవులు
  • విజయాలు
  • పాండవ
  • గారు
  • చాలా
  • కాని
  • ప్రారంభించి
  • పద్యంతో
  • అంతర్నాటకం
  • తృతీయాంకంలో
  • నుండి
  • నాటకంగా
  • రచించారు
  • వారు
  • నాటకాలను
  • కొన్ని
  • సీను”
  • పద్యం

Extractive Summary:

ఏ నాటకమైన ఏదో ఒక సమాజం పనిగట్టుకొని వ్రదర్శింపబడేది, ఈ లెక్కలోకీరాదు. భౌతికంగా తిరుపతి కవులు లేకపోయినా, వారిద్దరినీ తలపింప జేస్తున్నాయేమో అన్నట్లు ఆ రెండు నాటకాలు వారిలా ఏకోదరుల్లాగే ఉండి జీవిస్తూ రాణిస్తున్నాయి పాండవోద్యోగం, విజయం రెండు నాటకాలంటే చాలా మంది నమ్మలేని స్టితిలో ఉన్నారంటే, అ రెండు నాటకాలు ఎంతగా కలిసి పోయాయో అద్రమౌతుంది సన్నివేశానికి అనుగుణంగా రూపుదిద్దుకోవచ్చు ఈ ఉద్యోగ విజయాలలో రంగాలన్సు అత్యంత వైభవోపేతంగా సృష్టించుకోవచ్చు లేదా రెండే రెండు తెరలపై నాలుగ్స కుర్చీలు ఒక బెంచీతో ప్రదర్శించవచ్చు.


Chunk 25 — pandava-nataka-chakram-parishelana_pages0241-0250.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16346

OCR Issues:

  • ASCII junk on lines: [247, 251, 259, 260, 262]

Key Terms:

  • శ్రీ
  • ఉద్యోగ
  • కూడా
  • నాయుడు
  • నాటక
  • కాబట్టి
  • వారు
  • నటులు
  • సత్యనారాయణ
  • నాటకం
  • మీగడ
  • రామలింగస్వామి
  • రాజాం
  • నటుడు
  • పాండవ
  • లేదు
  • పౌరాణిక
  • నాటకాలలో
  • వారికి
  • విజయాల
  • స్త్రీ
  • సమాజాలు
  • సంగీత
  • సాహిత్య
  • పింగళి
  • ఎస్‌
  • పొందూరు
  • ఎమ్‌
  • విధంగా
  • విజయాలు

Extractive Summary:

ఉద్యోగ విజయాలను మొట్టమొదట, సంగీత, సాహిత్య, నటనా ప్రపూర్జులైన కీ॥శే॥ ముంజులూరి కృష్ణారావు, కీ;జే॥ పింగళి లక్ష్మీకాంతం, శీ॥శే॥[బుజ్టారాఘవాచార్యులు, కీ(శే॥బెల్లంకొండ సుబ్బారావు, కీఃశే[మాధవపెద్ది వేంకట్రామయ్య, కీ1ణే[అబ్బూరి వరప్రసాదరావు, కీ1శే[బందాకనకలింగేశ్వర రావు, కీ[శే॥అద్రంకి (శ్రీరామమూర్తి, కీ॥శేపులిపాటి వేంకటేశ్వర్గు మొదలగు వారు ప్రదర్శించి, కవులకు కీర్తిని లభింపజేసి వారు కూడా లబ్ద ప్రతిష్టులయ్యారు పౌరాణిక నాటక రంగస్టల నటులలో, గానానికే ప్రాధాన్యతనిచ్చి ప్రజల మెప్పు పొంద గలిగిన వారు ఒక తరవి వారైతే, కేవలం సాహిత్యయుత నటనకే ప్రాధాన్యమిచ్చి ప్రజలను ఉజ్టూతలూగించిన వారు మరో తరవోకు చెందిన వారుగా భావించవచ్చు ఉద్యోగ విజయాలు రెండు తరహాల వారిని తనలో ఇముడ్చుకుంది, కనుకే ఇంతటి మహోన్నత స్థితి పొందింది ఒక ప్రదర్శన విజయవంతం కావడానికి ప్రధాన కారకులు, నటులు ఆ నటులు, విజయవంతం కావడానికి, ముందున్న వాద్య సహకారం, ప్రక్కనున్న నటులు, అలంకారాలతో పాటు ఉత్తమ శిక్షణ కూడా ఉండి తీరాలి నటుడు, సంగీత సాహిత్య నటనలలో సుశిక్షితుడు కావాలి. ఆ ప్రత్యేకతను బట్టి, అంటే గాత్ర ధర్మాన్ని బట్టి పద్యాలను మలచుకొని చదవడం వల్ల తన ప్రత్యేకతను ప్రదర్శించడమే కాకుండా ఒక కొత్త పద్ధతిని పరిచయం చేసిన వారౌతారు. పొందూరులో ఈ సమాజస్ట్రాపన జరిగి సంవత్సరం అయ్యే సరికి 1947వ సంవత్సరంలో నీలంపేటలో జొన్నల గడ్డ రామమూర్తి సమాజాన్ని స్థాపించడం జరిగింది 1949వ సంవత్సరంలో చెళ్ళషిళ్ల వేంకట శాస్త్రి గారి ఆస్టాన కవి పట్టస్రదాన సందర్భంలో పాండవోద్యోగ పోటీలో శ్రీకృష్ణ పాత్రకు శ్రీ, పీసపాటి ప్రధమ బహుమతి గెలుచుకున్నారు ఆ తరువాత సుమారు 1954వ సంవత్సర ప్రాంతంలో (శ్రీ జనావీరభద్రాచారి, శ్రీ, బగ్గు అప్పారావు నాయుడు, శశ్రీబాడీతి పోలారావు, (శ్రీవీకటి బైరాగి మూర్తి (శ్రీ అమరపు సత్యనారాయణ, శ్రీజాడ సత్యనారాయణ, శ్రీబి.


Chunk 26 — pandava-nataka-chakram-parishelana_pages0251-0260.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16222

OCR Issues:

  • ASCII junk on lines: [220, 223, 316]
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • శ్రీ
  • విజయనగరం
  • విశాఖ
  • అనకాపల్లి
  • ఎమ్‌
  • డ్రస్‌
  • నాయుడు
  • మీగడ
  • కంపెనీ
  • ఎస్‌
  • రామలింగస్వామి
  • రాజాం
  • నటులు
  • కీణే
  • పొందూరు
  • అప్పారావు
  • సత్యం
  • పార్వతీపురం
  • రావు
  • శ్రీకె
  • సత్యనారాయణ
  • శ్రీమతి
  • కణితి
  • గురువులు
  • నటులను
  • నాటక
  • వారు
  • నాటకాలకు
  • కూడా
  • ఏర్పాటు

Extractive Summary:

ఈ వోట్‌ కృతా న్‌ ల (శ్రీ ఎమ్‌ నారాయణ స్వామి రాబౌ౦ం శ్రీ శూలుగు సళ్యనారాయుల న (శ్రీ ఆర్‌.సుబ్బారావు బొద్దూరు వర రావు షర (ట్ర జి నారన్నాయుడు వొష్టంగి స్‌ పీ వీరన్నాయుడు గొల్లిలవలస శ్రీ వంకాయల జగ్గారావు అప్పాపురం ॥ జ గోిందరావు ఆమదాలవలస థ్ధీగ్‌ గ్ర హహార యట పాట శ్రీ బొడ్జేల్లీ నారాయణమూర్తి ఆమదాలవలస శ్ర పీ శీపుడుపల్లీ థ్రీ బూర్జ గ్రీనూసూపు మ మరొం శ్రీ ఎమ్‌ కామలింగం మామిడిపల్లి థి ఎమ్‌ చిట్టిబాబు ర శ్రీ కె శివరావు రణస్థలం శ్రీ ఊ.కొండలరావు శ్రీ క. ఛీ కణితి సత్వం కణితి ౮ ్యం శ న మహర బ్‌ శ్రీ బొలవాడ సత్యం అనకాషళ్లీ ౩ శ్రీమతి జి కముల కుమవూరి పెదబొడ్లేష (శ్రీ వానపల్లి అప్పలకొండ కొప్పాక (ల ల బొడ్డేష్లీ శ్రీ రాము కండిపల్లి శ్రీ అల్చిబాబు విశాఖ శ్రీ ఎ నారాయణమూర్తి కొత్తపెంట గ్ర బార్య నో శ్రీ గుత్తి పూడి నూకరాజు కొత్తపెంట గ కణితి భాస్కరరావు క్‌ శ్రీ చాప్పాసత్యనారాయణ బగులువడ ఈ దే కండబాబు విశాఖ శ్రీఎమూర్తి అనకాషల్లి శ్రీ కణితి రాజు కణితి శ్రీమతి రాజేశ్వరి అనకాపల్లి కీణే॥ గుంటపల్లి చంటిబాబు నర్సీపట్నం డా॥ మీగడ రామలింగస్వామి 233 ఒక వేళ ప్రమూదవశాత్తు దుస్తులు తగలబడినా, అభరణాలు దొంగిలింపబడినా, వర్షం వచ్చి అన్నీ ముద్దిపోయినా ఆ నష్టాన్ని డ్రస్‌ కంపెనీ వారే భరించుకోవాలి,


Chunk 27 — pandava-nataka-chakram-parishelana_pages0261-0270.txt

OCR Score: 84% Telugu coverage
Characters: 9722

OCR Issues:

  • ASCII junk on lines: [127, 184, 186, 189, 192]...
  • Repeated punctuation clusters: 46 occurrences

Key Terms:

  • ఆచార్య
  • సాహిత్య
  • తెలుగు
  • వ్యాసం
  • తిరుపతి
  • శ్రీ
  • నాటక
  • “తిరుపతి
  • ఎస్‌
  • మీగడ
  • ఆంధ్ర
  • వేంకట
  • అప్పారావు
  • రామలింగస్వామి
  • దివాకర్ల
  • వేంకటావధాని
  • పింగళి
  • కవుల
  • “తెలుగు
  • సంపుటి
  • అకాడమీ
  • వ్యాసములు
  • పాండవ
  • ఆర్‌
  • కూర్చు
  • విజయనగరం
  • శాస్త్రి
  • జీవిత
  • సమీక్ష
  • ప్రధమ

Extractive Summary:

క ఆరూ (| మం యట స దు య్‌ ర్యోధనుడు : (శ్రీ బి.వి.ఎ, నాయుడు డురో న్‌ ౯ ండు ; న్యేధనుడు : (శ్రీ, ఉరిచే ము రలీ మోహన్‌ న వ వ. ప యో, స [ ] ప్ర క్‌ జే నం సల వనే ల న న... ॥ గ! న స వతి న స] కు ల ల ఎ టీేవ జ న ర.


Chunk 28 — pandava-nataka-chakram-parishelana_pages0271-0280.txt

OCR Score: 86% Telugu coverage
Characters: 11253

OCR Issues:

  • ASCII junk on lines: [23, 24, 51, 57, 59]...

Key Terms:

  • విశాఖ
  • రామలింగస్వామి
  • మీగడ
  • తెలుగు
  • శ్రీ
  • ఆంధ్ర
  • చేశారు
  • మహాభారతము
  • కళాశాల
  • ప్రభుత్వ
  • విజయవాడ
  • ప్రదానం
  • సమ్మానం
  • మవాభారతము
  • స్వామి
  • పరిశీలనం
  • శ్రీకృష్ణ
  • వారు
  • అవార్డ్‌
  • గారిచే
  • హైదరాబాద్‌
  • ఉగాది
  • జరిగింది
  • చేసిన
  • అకాడమీ
  • ద్వితీయ
  • డాక్టర్‌
  • శ్రీమతి
  • రాజాం
  • నాటిక

Extractive Summary:

ఆ శీందంరి రామ చ్చేష్టిమాటాక్షగ్‌ జంధ్యాల దొవయ్యకా, వ జి మానీణి కావనీ స్వామి -నకి ళీ ఇ లఇ1 రీసేజీ సజాఖిళ్యాజిములు ఏం రష లేశ ర టా యోనినానోు, భూ ల జృన్బనిటా సనో టా సంతో విరా. గ ఉశామ లం గసేమి 0 బ్రైవి ముం దశ వాన రతీ సు రంంచి (త్రి ద కుం శ '(్రు వార రాటుశ్వ ళం కుపోత్మ్యల్లో ఆగు జ త్భర కవి" ౫ 9(్ర్రి భాటు త చ ట్రీనం శళ్యరి తు కడై ఖా క త ఫూన్బివ యో స్పు ఆశ్‌ యమం తట ఏంం ఓ ఆభెగనల(ప్రైణుచ్యత అగడం షా ర్ల జ్చిస కృ ల డ్రుజాఆ కవి నోన విజ్మాన (ట్ర పొగనయుణూ నాల కం రయజిం బదేం సులజగా స్యపైం స విమయీ- శాడ్‌; ఎంలోడు తిక (ద్ర య్యలో కనతో హాగా ర ంఎంరఎచడుం వజూ య్య. మీ రామలింగనివ ॥ ఈ ్వ // ప సా ॥ 1 ఇ (గ క జ్‌ /


Chunk 29 — pandava-nataka-chakram-parishelana_pages0281-0282.txt

OCR Score: 81% Telugu coverage
Characters: 425

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • గారితో
  • శ్రీ
  • రెడ్డి
  • వంక్లో
  • శంకర్‌
  • దయాళ్‌
  • శర్మ
  • శ్రీకృష్ణ
  • కాంత్‌
  • “కనాన
  • ఎన్‌
  • -జనార్హన
  • శ్రీకోట్ల
  • విజయభాస్కర
  • రితో్యో
  • కాసనారగాంతే
  • సంంయుణే
  • బాలకృష్ణ
  • _డౌక్టర్‌
  • రామలింగస్వామి
  • కళాకృతి

Extractive Summary:

  • ష్‌ క శి మనీ ॥. వ తలో ట్ట (క న. స క " "2 హు ॥ ఫాం ళీ / ఖల కాసనారగాంతే నాం.