Telugu panchabana sancha - anilvaranasi/indianlanguages GitHub Wiki

టి భా భు నుం?) ) స ం వా మ యూ. కా (2 మైం కా క సం పాతి ) సాపు లగ నస గ | లు అటు జీ4. నా ప | సశ క 1 వ క కాగ / గ్గ | ” / స్‌ (1 ల, న... (ఆ శ త్తం ళణిలంలలా | క. / | శిసాళ్తూూరడడో ॥ | | య్‌ాడో | వం లాగా అలాల వ ([ , కక / ల | లో లస ల వాస ధా క్ర గ క్ష షు... ఫ్‌ / మ, (వ్ర వ 1 మ!స గ్‌

పంచబాణ సంచా (శృంగార వచన కావ్యం) డా. బే. బాపురెడ్డి జయం పభ్రికేవన్‌ ఎ హైదరాబాదు

'రింగంగ౧ంద6గ6 565606 -. ౯6౭96౧6 ౧ 1440౮ (65101! ౦01 ౧0౧౦౧౦ ౪/0॥16 ౧౦౧౪ ౧19౧1 1989 0౫ 90౯ ౮. 845౮0 2౯00౪, ౧౦1 10, ౧౦౦౮-55, ౨6౮౨66 ౧||౯ _ ౧/౮6/౦౦౦౦ - 500 034 - 11014 శ 10 భళారే ౧గ౦౪ (3. 25-00 గ్రా క న ర్యంప్రై ౮.5. 55 గా

న్ని గంధాలు

లో య (గతి ధాలద్పా నై [౦115౧96 ౫ - తర్‌ మ శై

(0 భాం ళా టం శ , వర€5 ౦౮/౮౧) 6016611015 ఖ/ త్‌ 6 రకర (ఓ) గ్‌ 2101 10. ౧౦౮౮ 5.౮60142 ౧ రధ [1/66/0006 600034. మ్మున్షైత న డు ల ఎన్నా

౧౧౧1606 0 ౪1016 00౧౧౮161 98౧/06:5 1-8-725/44/1/4. 8016) కంర్ర/0౧౦ర౦| ఎదగ, [10104౧10. [1/౮6/0000 - 600 044 6౧౦౪౭౯ ర6౭380౧ - 9౯ ఓ 569%001/ 200 ౧౪9౦1066౮6 -10 51 0.5. ఆరయ (౧గ౯౦౧. ౪. నం. ౪౧౮6 జో 6౮90109; 0 4గ౮౧/06 ఉజంం1610౧ (౮40 6గ6 (8190566 0౪+ [4/1 ౪006 సి!ం14%60116 0౧ 24-6-1080 01 ఓ0గ౧060౧. |; ౧౦౧౫ ౧656౧166 10 ర క. $6[/6౧0/6/6గ౧6 ( [0౧60౧ ).

స యే. యము తళ మ్‌ య. ప మం మ ప ఆవిమ్మర్త “కృతి భర్త "కృతి కర్త ఆంధ్ర వ్రడేక్‌లోనీ షశ్చిమ గ "దావరిజిల్లాకు చెందిన నత్తా రామేశ్వరం (గ్రామంలో_రెతు బిడ్డగా పుట్టి తన ప్రతిభా శక్తితో ఇంగ్గండులో కాలు పెట్టి , తెలుగు-సాహిత్య సంస్కృతులకు (బైటన్‌లో చిన్మయ ద్‌పంగా వెలుగుతున్న ఆత్మీయులు త్రి ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారికి స్నేసూపాయనంగా అంకితం. ఆవిమృ్మరణ తెలుగు వెలుగులు ఖండాంతరాలలో వెదజల్టుతున్న ఆంధ్ర అసోసియేషన్‌ (౮ఎవి ఆధ్వర్యంలో (శ్రీమతి యోగ ములుకుట్టు గారినే 24-6-1989 నాడు లండన్‌లో ఆవిష్కరించబడినది. ప్రథమప్రతి 'ప్రదానం ట్‌. వైద్య విద్యాధికుడై, ప్రజాసేవా తత్పరుడుగా ప్రసిద్ధి చెందిన న షన 'స్నేవశీరి. బవుముఖ (ప్రతిభాశాలి భశ. డా! 1 సత్యనారాయణ (ూ.60వ.లండన్‌) గారికి క య్‌ అభిమాన పురన్సరంగా ఖ్‌ ఈ పుస్తకపు తొలి ప్రతి సమర్పించబడినది:

తీయని తలపుల తరగల

ఫేమ్‌ స నదీ తీరంలో

“ఎకనామిక్సు సుందరి” నా తొలి శృంగార భావ వచన కవిత. ముప్పదేళ్ల క్రితం వ్రాసిన ఆ కవిత ఆ నాటి నుండి ఈ నాటేవరకూ డా! సి. నారాయణరెడ్డి వంటే రసజ్ఞుల విజ్ఞుల ఆదరాభిమానాలకు సాత్రమై ంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాయి తెలుగు కవితల పోటీలో దానికి ప్రథమ బహుషతి లభించినట్టు గుర్తు. యువక విద్యార్థినీ విద్యార్డులనే గాక, ఇండభిండాంతరాలలో ఆబాలగోపాలాన్ని అలరించిన భావపువ్వుం అది. శాస్త్ర విజ్ఞాన సౌందర్య ప్రజ్ఞాన సమదర్శనం, రసాత్మకంగా రవళించిన సురభిళనాదం అది. ఆందుకే శృంగార భావోద్దీపమైన నా తాలి వచన కావ్యసంపుటి “సంచబాణ సంచా” లో ప్రయోగించిన మొట్టమొదటి వెలుగు పూవుటమ్మయింది. ఇందులోని కావ్య సుమ శరాలన్నీ నా జీవితానుభవ వసంత ఫిలాసాలే,

శృంగారాన్ని బంగారంగా మూటగట్టుకొని, కష్టాల గట్లను, కన్నీటి కాలువలను తరిస్తూ సౌందర్య సీమలతేపు సాగిపోయే బాటసారిని నేను. ఆధ్యాత్మిక స్పృవకూ, సామాజిక స్పృవాకూ మధ్య ఆనంద క్రీడ శృంగారం. శృంగార కళ లేని జీవితం చుక్కలు లేని ఆకాశం. నా దేశ విదేశ పర్యటనలలో నేను చూచిన శృంగార సీమల ప్రసక్తి ఈ కావ్య శక్తి అయింది. వినోదాత్మక (ప్రేమ సినులలో విహరించే జీవాత్మల కళాత్మక చిత్రణమే ఈ “పంచబాణ సంచా”.

సెక్సు నిత్య జీవిత సత్యం. చాన్ని పవిత్రమైన లింగ ప్రతీక శక్తిగా ఆరాధించే ఆదరించే సంప్రదాయం సంస్కారం భారతీయులది. (స్రీ పురుషులలో కామ వాంఛా (ప్రదీపక్తుడైన పంచబాణున్ని కామదేవతగా భావించిన జీవన తత్వం మనది. ' ఒక్క భారతదేశంలోనే కాదు, గ్రీకు రోమను వంటే ప్రాదీన నాగరికతా సంస్కృతులు కూడా రతీ మన్మధులు మానవ జీవితాలమీద కలిగించిన (ప్రభావాన్ని పవిత్రమైన క్షళాతత్వ భావంతోనే గుర్తించి కీర్తించారు. జరా రుజా మరణాలను గ.

(ప్రాణ శక్తిగానే విశ 1 సొహీత్యంలో శృంగార రస పోషణ జరిగింది. సౌందర్యాత్మకమూ, సృజనాత్మకమూ అయిన శృంగారానికి, సామాజిక పరమైన వ్యావహారిక పరమైన నీతికి అక్రమమై న ముడిపెట్టి ఆ రెంటినీ భంగపరచిన వింత తత్వంనుండి ప్రీపుంన యోగ కక్తిని రక్షించవలసిన ఆవసరం ఉంది. నీతి, ఉపకరణానికి సంబంధించింది కాదు, ఉపయోగ పరమైంది. “కామ శక్తి” ఒక బలవత్తరమైన జీవానందోపకరణం. దాని అభివ్యక్తి మనం ఏర్పరుచుకున్న సామాజిక నైతిక విలువలను బట్టి ఉంటుంది. ఒక కామ శక్తినే కాదు ఏ మానవ శక్తిని కూడ దురుపయోగం చేయటం అవినీతిగానే పరిగణించాలి. కత్తిని మనిషి కుత్తుక కోయడానికి ఉపయోగిస్తే తప్పు కత్తిది కాదు. శృంగారానికీ, వ్యభిచారానికి తేడా తెలియని సామాజిక నీతి ప్రమాదకరం. శృంగారం శృంగోరంగానే ప్రణయశక్తిగానే శోభిస్తే అది జీవిస్తుంది. వ్యభిచారం నశిస్తుంది. “పంచబాణ సంచా” బాణసంచాత్మక పంచబాణ విలాసము. ఈ మధుర పర్వ కాంతి హాసము దేశ దేశాలలో మోసులెత్తింది. హాలండులోని పూలతో, ఇంగ్రండులో ని గాలితో, ఐరోపా హృదయంతో, భారతీయాత్మలో చైతన్య స్పందనం పొందిన మధుర భావ వివాంగం ఈ కావ్యం. మానవ శరీరం లోని రక్తమాంసాలు భౌతిక రాగ శక్తులై తాత్విక యోగ యుక్షులె ఆలపించే సరస సమతానంద శృంగార విప్లవ గీతం ఇది. అమానుష మారణాయుధాలతో, స్వార్ధ పరత్వ సంకుచితత్వ సమర నాదాలతో పతనమయ్యే మానవ జాతికి సృజనాత్మకమై న నిర్మాణాత్మకప్టై న, శాంతి మయ, సాఖ్యకర జీవితాదర్శాన్ని శ్‌ అందించే సౌందర్యలవారిగా ఈ పంచబాణసంచా రూపించాలని ఆకాంక్షిస్తున్నాను. (ప్రణవాత్మక (ప్రాపంచిక ప్రగతి సత్యోద్దీపకమై న ప్రణయ తత్వ ప్రబోధానికి ఈ పంచబాణసంచా నవ్వవెతాళిక గీతం కావాలని ఆశిస్తున్నాను.

ఈ పుస్తకాన్ని చారిత్రాత్మక మహిత మానవనాగరికతా శేతమై న లండన్‌లో ఆవిష్కరించే అవకాశం కల్పించిన ఆంధ్రా అసోసియేషన్‌ (౮1) వారికి నేనెంతో కృతజ్ఞుణ్ని. భారతభారతికి ఇండాంతరాలలో విజయ హారతి పష్టే ఈ తొలుగునారి వెలుగు "బావుటా క్రింద నాకు 1979 లో 1982లో జరిపిన సాహిత్యాభిమాన సత్కారాలు నేను జన్మజన్మాలకు మరిచి పోలేని మధుర ఘట్టాలు ఈ కృతిని కాలాన్ని కొలిచే కోవెలయ్రై న ద్వీపథండంలో అభిండరాగజ్యోతిగా వెలిగించగలగడం

నా' సుకృతిగా భావిస్తున్నాను. చిరకాలంగా కు లోని తెలుగువారి సాహిత్య 'షంస్కృృతుల వికాసాన్నికె నిస్వార్హసేవ చేస్తున్న మిత్రులు శ్రీ ద్వారంపూడి సుబ్బిరెడ్డీ గారికి ఈ (గ్రంథం స్నేహోపాయనంగా అంకితం చేస్తున్నందుకు ఆనందవర్ధనుణ్నాతున్నాను. తెలుగుదనం రూపుదిద్దుకున్న సొజస్యమూర్తి, ఆంధ్రా అసోసియేషన్‌ (0.1మిద్వారా నిరంతరం తెలుగుతల్లికి అంకిత భావంతో సేవచేస్తున్న త్యాగయోగిని శ్రీమతి ములుకుట్ల యోగాగారు ఈ (గ్రంథాన్ని ఆవిష్కరించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తున్నది. ఆత్మీయతకు 'స్నేహశీలతకు మారుప్త్వేరెన డా! కె. సత్యనారాయణ (గౌకె౮5 షెంగ4010) గారు ఈ కృతి తొరి ప్రతిని స్వీకరించడం కూడా నాకెంతో గర్వకారణంగా ఉంది. వీరందరికీ నా ముకుళిత వాస్త ముద్రను కృతజ్ఞతాభిదగా అందిస్తున్నాను. ఆంధ్ర అసోషియేషన్‌ ప్రగతికి దోహదం చేస్తున్న సభ్యులందరికీ ప్రత్యేకంగా సంస్థ అధ్యక్షులు శ్రీ కంభంపాటి రామకృష్ణ గారికి, కార్యదర్శిని శ్రీమతి టి. వసంత గారికి నా అభినందనలు - శుభాకాంక్షలు. న్నాసాహిత్య తపస్సును" (ప్రోత్సహిస్తున్న డా (పీ. మీరాభాన్‌ (౨౫. ౨ 346972 020- 0జి ) గారు, శ్రీమతి డా! ఎస్తర్‌ గ్రేస్‌ (౨౫ ౨౩8లా 6655 - అెలుముఖ్యం) గారు, శ్రీమతి టెల్రీ (రు? 3065006 - 28య07ఇ - ఉలణుజ్సుగె గారు ముఖ్యంగా పేర్కొనదగిన వారు. ప్రేయమిత్రుడు ప్రపంచ ప్రఖ్యాత జన్యు శాస్త్రజ్ఞుడు సాహిత్య ప్రభావ్రతుడు డా! ఏ. మీరాఖాన్‌గారికి ఈ మధ్యే నా "ప్రేమారామం” గేయ కావ్య సంపుటిని అంకితం చేసే అదృష్టం కలిగింది. ఆ అమృతానుభూతికి అనుభంధమే ఈ ఆనంద సన్నివేశం. థేమ్స్‌ నదీ తీరం మీది నా అంతరంగంలో పొంగుతున్నవి ఎన్ని స్మృతి తరంగాలో ఎన్ని కృతజ్ఞతా భావ తరంగాలో ఎన్నలేను. అయినా, ఈ సందర్భరలో ఎన్నో విధాల నన్ను అభిమానించి ఆదరించిన ఆత్మీయులు డా! సి. ప్రభాకర రెడ్డి, డా! వి. వీరారెడ్డి, శ్రీ ఎస్‌, కె. ఆర్‌. విశ్వనాధ, డా! యం. బి. జయరాజ్‌, డా! కె జయ చంద్రారెడ్డి, శ్రీ .జె.పుయల్‌. గ్విన్‌, శ్రీ టి. జగన్మోవానరెడ్డి, శ్రీ దరిగాల రామచంద్రరావు, శ్రీ యల్‌: ఒ. బ్యాంక్స్‌, శ్రీ మైఖేల్‌: చెఫ్‌. బార్‌ఫార్డ్‌, డా! మల్డారెడ్డి, శ్రీ రంగారెడ్డి మొద్దలైన వారందరికి నా కృతజ్ఞతా పూర్వక అభివందనలు తెలుపుతున్నాను. నాలో పెంపాందే అంతర్జాతీయ సాహిత్య చైతన్యానికి దోహదం

చేస్తున్న ఇలాంటి ప్రపంచ వ్యాప్త మిత్రులందరినీ నా సౌభ్రాత్రతా ఆర్రనేత్రాలతో స్మరిస్తున్నాను తెలుగు సాహిత్య సంస్కృతులకు విశ్వవేదిక మీద ప్రతిష్టాత్మక సీరం కల్పించాలనే నా దీక్షా సంకల్పాలు అనతి కాలంలో నెరవేరుతాయని విశ్వసీస్తునా ఎను ఇఖండఖిండాలలో భారతీయ సంస్కృతిని పరిమలళింప చేస్తున్న తెలుగు వారి ప్రతిభా పాటవాలు ఇందుకు శ్రీరామ రక్ష

ఈ [గ్రంధ ప్రచురణలో నాకు సాహిత్య స్పూర్తిని, సకల విధాల సహాయాన్ని అందించిన ఆప్త మి(త్రులు డా! బోయి భీమన్న, ఆచార్య జి వి సుదిహ్మణ్యంగార్హకు నా గౌరవ పూర్వక నమస్సుమాంజలులు వారు ఎంతటి కళా ప్రపూర్జ్ణులో అంతటి జగద్విఖ్యాత విమర్శకాగ్రేసరులు నా సాహితీ యజ్ఞంలో భాగస్వామినియైన నా జీవితానంద రాగధుని, నా సతీమణి బె రాజేశ్వరిగారికి నా (ప్రేమ పూర్వక ధన్యవాదాలు ఈ పుస్తకాన్ని ప్రచురించిన జయం పబ్లికేషన్స్‌ వారికి, ముఖ్యంగా శ్రీ జె మారుతి గారికి, ముచ్చటైన ముఖ చిత్రాన్ని రచించిన ప్రఖ్యాత చిత్రకారుడు డా! కొండపల్లి శేషగిరి రావు గారికి అధునాతన సాంకేతిక పాటవంతో సర్వాంగ సుందరంగా ఈ (గ్రంధాన్ని ముద్రించిన విప్ల కంప్యూటర్‌ సర్వీసెస్‌ వారిక్తి (ప్రత్యేకంగా ఆ సంస్థ అధిపతి శ్రీ యమ్‌ విజయసేనారెడ్డి గారికి ప్రశంసాపూర్వక కృతజ్ఞతలు

లండన్‌ జె, బాపు రెడ్డి 24 - 6 = 1989

శనివారం.

పంచబాణ సంచా (శృంగార వచన కావ్యం)

ఎకనామిక్సు సుందరి చే (ప్రణయ ప్రళయం త్తే కలానికందని కళామయి ఉ జడపూల గొడవ 9 చీకటి తెర నే ' హాలండులో పూల పొంగులు 13 నడి రాత్రి 17 ఓహోసోహో! లే ఎత్తుల గమత్తులు 23 చెకస్టోవేకియా చిన్నది 27 తమస్సులో మవస్సు 29 వద్దంటేనే ముద్దు 31 శృంగభంగాలు 7! (ప్రేమికులకు జె ప్రశ అగ్గి బంతులు 36 నేర్చుకుంటున్నాను 38 శృంగార స్తూల త్త౦ తులాభారం డ్తేత్తే పంచబాణ సంచా తీర్‌!

పంచబాణు సంచా (శృంగార వచన కావ్యం)

ఎకనామికు ఎ నుందరి

వసంతాని ్న

ఓ యూనిట్‌గా తీసుకున్నా

(ప్రేయసీ!

నేను చేస్తున్న

నీ అధర సుధా కన్‌సంష్షన్‌

లా ఆఫ్‌ డిమినిషింగ్‌ యుటిలిటీకే

ఓ ఎక్సెప్టన్‌ -

ప్రణయనీ !

నీ ఒక్క కవోన్ష గాఢ పరిష్వంగానికి

నా జీవిత సర్వస్వమూ రేట్‌

అయినా

నాకు కన్‌స్యూమర్స్‌ సర్‌ప్టస్‌

ఇన్‌ ఫినిట్‌ -

రాణీ!

నీ ఒయ్యారము, కనుచూపులు

చిరునవ్వులు

నాలో మధుర భావాల (పాదక్షన్‌కే

బాగా పని చేస్తున్నవి

త్రీ ఫ్యాక్టర్స్‌ ఆఫ్‌ [ప్రొడక్షన్‌ లాగా. - 1

,జొ బాపురెడ్డి

కామినీ!

నీవు లేని ఒక్క క్షణం కూడా ఎకనామిక్‌ డిప్రెషన్‌లో ఉన్న దేశం రీతి

నా శరీరపు

ప్రత్యంగమూ స్తంభించి కల్గిస్తుంది నాకు భీతి -

జవ్వనీ!

నేను నీతో బ్యాక్‌ చేయబడనపుడు జీరో పర్చేజింగ్‌ పవర్‌లో ఉన్న కన్‌స్యూమర్‌లా

ఈ ప్రకృతిలోని

ఏ రమణీయ దృశ్యాన్నీ డిమాండ్‌ చేయలేను -

రమణీ!

నీతో పాటు

పోటీగా చెలామణి అవుదామని రంగం మీదికి వచే సి

ప్రతి బోగసు కరెన్సీ నశిస్తుంది (్రెష్మ్స్‌లా ఉల్దాగా ఆహరేషన్‌ లోకి వస్తుంది -

౭2

పంచబాణ సంచా తనీ 1 సీ పద ధూళి అనే మెన్యూర్‌ పడినపుడు నా ధర్డ్‌ గ్రేడ్‌ వృదయ శ్షేత్రంలో సైతం ఇన్‌|క్రీజింగ్‌ రిటర్న్‌లో పడుతుంది అందాల ఆనందాల పంట - మనోహరీ! ఈ గీతం ఎంత పొడ్డుగెనా రాయగల్లుదును నేను కాని నీ ఎకనామిక్స్‌లోనే చెప్పినట్టు మార్చినల్‌ యుటిలిటీ మరీ దాటి పోతే మైనస్‌ యుటీలిటీ మీద పడుతుందేమోనని భయపడుతున్నా నంతే!

జౌ. బాపురెడ్డి

(ప్రణయ ప్రళయం

సీవు వసంతాన్నివే వస్తావనే

ఇన్నాళ్డు

నాబ్రతుకు తోటను పెంచుకున్నాను చిరునవ్వుల పువ్వులతో

వలపు -తోమ్మెరలతో

వచ్చేయి నెచ్చెలీ!

ఈ విరవహా శిశిరం నుంచి

వెంటనే నన్ను విడిపించు -

నీ ప్రేమ వర్షం కురిపిస్తావనే

నా యౌవన క్షేత్రంలో

ఎన్నో క్రొత్త ఆశల విత్తనాలు చల్లాను ప్రణయిని!

కడతేర్చు ఈ (ప్రవాసపుటనావృష్టి వీడని నీ బిగి శొగీట్లో

వాడని స్వర్లీ సుఖం ప్రసాదిస్తావనే దేవతలను కాదని ఓ దేవీ ! నిన్నే కొలిచాను ఇక నన్నీ ఎడబాయి నరకం నుంచి విడిపించు -

డే

పంచబాణ సంచా

నీ గాజుల మాటలు

నీ అందెల పాటలు

విందామనే

మరేదీ వినకుండా

నీరవస్థితిలో నిలిచి ఉన్నాను

నీ మీదే ధ్యానం నిలుపుకున్నాను,

రాగమయీ |!

నా శూన్య జీవితంలో

సుందర నాదాలు నించూ

ఏదో కల్పించి వ్రాస్తున్న

కవిత్వం కాదిది

కాలిపోతున్న నాగుండె

జాలిమొర ఇది

విషమిస్తున్న నా జీవిత

విపత్కాల గానం ఇది

చెలీ! కరుణించు !

ఈ కరణాగతుణ్ని రక్షించు ఆ వ్‌

జె బాురెడ్డ

కలాని కందని కళాముయి ఎక్కడలేని ఊహలను లెక్కలేని అనుభూతులను జీవనిర్భర భావ చిత్రాలలో నిలిపే నా కలం నీ రూప కళా విభవం చూచి తల వాల్చి కంపీస్తూంది తనగొంతు కదుప లేక; కోమలీ! నిన్ను ఆహ్వానించే దెలా నా గుండె బరువు తీరే దెలా! మిన్నేరు నీ కాళ్ల మీదే ప్రవహిస్తుందా ! మెరుపు కన్నెలు నిన్నే స్పృశించి నర్తిస్తున్నాయా! నీ అంగాంగంలో సుధా స్రవంతులు పొంగి పారుతుంటే నీ అధరపువ్పంలో సంధ్యారుణిమ మధుర గీతాలు పాడుతుంటే నా చకితాంతరంగంలో నవభావన లేవో వికసిస్తున్నాయి ఈ సృష్టికి అర్జాలు ఈ నాటికి స్పురిస్తున్నాయి -

6

*ష్రంచబాణ సంచా వాక్కులకూ ఊహలకూ చిక్కవని విధిలేక ఒప్పుకుంటాయి విశ్వసాహిత్యాలు; రంగులకూ రాగాలకూ అందవని లోకంలోని కళలన్నీ పూదండ్నలె నీ కంఠాన్ని పూజిస్తాయి - శస్రాలూ, సకల అణ్వ(స్తాలూ నీచూపు చలువలో మంచు గడ్డలుగా నిలిచి పోవా! పాపాలూ పంకిలాలూ నీకంటి దీపాల వెలుతురులో తానమాడితే పుణ్య తీర్చా _లెపోవా | నీ మదిలోని భావ పుష్పాలనుండి ఒలికి పడే ఉఛ్చ్వాస సౌరభాలను మోసుకు పోయే పిల్లగాడుపులకంకే ధన్యాత్ములెవరు? పుణ్యాత్క్ములవరు గ స్వర్గమనేది ఉండి చచ్చినా నిన్ను చూచిన కళ్లు అక్కడ చూచేది వట్టి మన్ను - ఎన్నాళ్లుగా ఈ మట్టి గోళం తపస్సు చేసిందో ఈ నాటికి దాని కోర్కె ఫలించింది (7

నీ లసద్రస పాద ముదల్గో తరించింది నీ మందస్మిత కాంతి భూషలు ధరించింది - నవ యౌవన మోహినీ! కనిపిస్తూంది సర్వశాస్తార్ధ సారం నీ దరహాస మకరంద ధారలో; శబ్దాలు, అలంకార శాస్త్రాలు నీలో చూచుకొని, తమను తాము సరిచూచుకొని శోభిస్తున్నాయి - రమణీ! ఎంత రమణీయము ఈ నీ జీవితోత్సవం కళలన్నీ రంగురంగుల బావుటాలె సాహీత్యాలనీీ సరస కావ్య సౌరభాలె సౌందర్యాలనీ స మహోజ్వల దీప మాలిక్షలె ఆనందాలు స్వాగత తోరణ్లాలె జరుపుతున్న ఈ మ హూోత్సవం మైమరచి నాలోని కన్నులు తెరచి దర్శిస్తున్నాను వార్లం వర్షిస్తున్నాను నిజమైన కలవోలె నీ యశః కళవోలె జీవిస్తున్నాను

8

జడపూల గొడవ

చల్లని ఆ సాంధ్య రాగంలో

మళల్లిపూల మాల

నీ కందీయ వస్తే

ఒల్లనని నీవన ఎపుడు

మధు వసంతంలాంటి నా వృదయంలో

విధుర శిశిరం తాండవించింది

చిలుకలాంటి నీ ముఖంలో

సింవాం వుంకరించింది -

నిజమే

అడుగలేదు నను ఎ నీవు

ఆ మాలిక కావాలని;

అడిగింది

ఆ ముగ్ధ మోహన మాలికయే

నీవు కావాలని

మాలికమాట కాదనలేక

అందించ వచ్చాను దాన్ని నీకు

నీ మాట కాదనలేక

నిరర్ధకం చేశాను దాని (బతుకు - ం్ర

జె బాపురెడ్డ

అందాల నీ జడతో పాందుకోరిన ఆ మాలిక అభిరుచిని మెచు కుంటున్నాను కాని అదృష్టంలేని నా ద్వారా నిన్ను చేరాలనుకున్న ఆ అమాయిక మాలిక తెలివి తక్కువతనానికి చింతిస్తున్నాను - నీవంటే ఆ పూల కంత అభిమానమె* ఆ పూలంపే నాకంతకన్నా అభిమానం మీ ఇద్దరినీ జత కూర్చలేక పొందాను నేను అవమానం మీ ఇద్దరికీ దూరమై నానేమోనని కుందుతున్నాను అస్తమానం జడపూల గెడవలో చిక్కుపడీ జడభరతుత్నైనాను ఆ

10

పంచబాణ సంచా.

చీకటి తెర

సూర్యదీపం ఆరిపోగానే

చీకటి తెర పడిపోగానే

గుండె గూటిలో (ప్రాణాలు

గుస గుసలు పెడతాయి వెలుతురులో చేయడానికి

వెరచే కార్యక్రమాలు

చీకటిలో చేపడతాయి - నరాలను ఉసికొలిపే ,

నాదాల కోసం

అంగాలను పొంగించే

ఆవేశం కోసం

చూపును గమ్మత్తు చేసే

మత్తు మంత్రం కోసం పంచప్రాణాలు పంచేంద్రియాలు పంచబాణుని

పంచలో చేరుతాయి

పగలుచే పరిహసంచబడిన బ్రతుకులు దిగులుతో

రగిలిపోయే బ్రతుకులు

"రేయి కౌగిటిలో పరవశిస్తాయి కాలం కడుపులో కలవరిస్తాయి-

క్ష

అంగారం కురిసే ఆకాశపు బారి నుం " శృంగారం గొడుగు పట్టుకొని (బతికి పోతాయి సూటిగా తీర్చుకోలేని కోర్కెల్ని చాటుగా తీర్చుకుంటాయి. వినోద వృక్షాల మీద విరిసిన విలాస ప్రసూనాలు విరజిమ్ముతున్నా యి మధురావేశ పరిమళాలు - సంధించిన తనూ ధనువులు విడిచే హావభావబాణాలు ఉద్రిక్త యువ రక్తాన్ని చవి చూస్తున్నాయి ఆ రుజూ జరా మరణాల రుద "ఘోషకు బెదరక జీవితాలు విజ ంభిస్తున్నాయి; ఆనంద బృందావనంలో రాధా మాధవ రాగంలో రవళిస్తునా యి భాషాతీత మతాతీత మానవతా శృంగారాత్మ చీకటిని చీల్చుకొని శోభిస్తున్నది 12

| హాలండులో పూఅపొంగులు మంచు కురిసింది ముల్లు మొగ్గల్లాగా న్‌ లం మొయిలు కడలి నుండి తొణికి పడిన మంచి ముత్యాల్లాగా 'వడగాడుపులకు వాడి పోయిన నాలో 'వోసంతం కుసుమించింది ప్రసన్న మధుర హిమపాతం పాడింది అపూర్వ సంగీతం - “హిమ పాతం - హీమ పాతం హేమంత సషంగ్‌తలి అంటూ వర్షమే వర్షమై హాలండు హృదయాన్ని అలుముకున్న అనుభూతిలో భావగీతాలు పాడుకున్నాను వీటి మీద పాల మీగడలి శ్‌ తోటల్లో వెన్నెల తేటలి | బాటల్లో మొల్లల మూటల్ని దర్శిస్తూ ఆడుకునా ఎను -ా 13"

జొ. బాపురెడ్డి

చేయి చేయి గీలించి హాయి హాయిగా వీధుల వెంట సాగిపోయే వలపు జంటలపె కురిసిన మళల్లాల జల్టులు కని నాలో విరిసిన ఆనందంతో గూటికి చేరుకున్నాను -ా బయట ఉన్న చలికి చమరిస్తూ ప్రక్కలో లేని చెలిని ఊహిస్తూ గదిలో చీకటి వృదిలో నిదుర పోయాను స్వప్నం కన్న సుందరమైన సత్యాలను చూడబోయాను - 'బారులలో, కారులలో, దారులలో బాణాల్దాగా దూసుకుపోయే ” బాలలి ఏ” చూడడానికి, వాళ్ల అందాలను (తాగడానికి నా మత్తు కళ్లు ఎన్నెన్ని చోట్లకు నన్ను తీసుకుపోయాయో ఎంతగా నన్ను (త్రిప్పి వశాయో చెప్పుక పోతే అదే ఒక గొప్ప గ్రంథం అవుతుంది -

క్షత

పంచబాణ సంచా

ఎత్తు మడిమల కాలి జోళ్ల మీద పుత్తడి బొమ్మల్డాగా

టిక్కు టిక్కున సాగిపోయే అక్కడి హంస యానల

ఆ పాద జఘన నగ్న సౌందర్యం అందీ అందని ఆనంద హర్మ్యం - ఓ వెపు ముందుకు లాగే యౌవనం మలో వెపు వెనక్కి లాగే యౌవనం మధ్య చిక్కిన నడుములతో తడబడే అంగనల బాధ

తడి ఉన్న ప్రతివాని గుండెలో విడివడని అనంగ బాధ!

ఊరికే పోరు వారు

ఓరగంట చూస్తారు

ఊరకే చూడరు వారు

ఓరగా నవ్వుతారు

ఉద్దేశ్యం ఏదెనా

ఒరులను కవ్విస్తారు నవయౌవనం పడగలెత్తిన నాగిన్నులె నడుస్తారు

బుసకొట్టే పడుచుదనాల భోగిన్నులె నిలుస్తారు -

క్షే5్‌

లతాంగుల సుమ-హాసాలకు

కుసుమాసస్తుని ప్రసవ శరాలకు

తట్టుకో లేక హేమంతం

తరరిపోయింది

మంచుదాడులకు భయపడి

మట్టిలో దాగిపోయిన

సుగంధాలను వెంటబెట్టుకొని

వసంతం రానే వచ్చింది

వన లాడులు చాలరని

వన్నె చిన్నెల పూలు తెచ్చింది -

ఉందో లేదో బృందావనం

ఉందో లేదో నందనవనం

కాని ఉంది ఎక్కడలేని అందాల పూలకడలి

“కుకెన్‌ హాఫ్‌" అక్కడ -

పూలకు బాల్యం యౌవనం తప్ప

వృద్దాప్యం లేదు,

అందం ఆనందం తప్ప

ఆవేదన లేదు

పూలకున్న భాగ్యం అందుకే

పూబోడులకు లేదు

కోరకం హసించి వసించి

సంయోగంలో పరవశించి అయిస్తుంది

ముదిమి అంటక ముందే నిష్కమిస్తుంది - 16

నడి రాత్రి

స్కాండినేవియాను చూచి

స్పందించని వాడుండడు

అక్కడ కవిత్వం రాయలేని వాడు

ఎక్కడా కవి కాలేడు

శృంగారం అంగారం కాదు

బంగారం అక్కడ

చలిలో కుంపటిలాగా

జడివానలో గెడుగులాగా

మండువేసవిలో చలివేందద్రంలాగా

సెక్సును

స్వేచ (గా వాడుకుంటారు

సినిమాల్లో (ప్రదర్శించుకుంటారు

చిత్రశాలల్లో అలంకరించుకుంటారు

నడివీధుల్లో అమ్ముకుంటారు

చెడిపోకుండా పెంచుకుంటారు

గర్భ్బాలు గర్భప్రావాలు లేకుండా

కాంటాసెఫ్టులు వాడుకుంటారు -

స్వీడన్‌లో సెక్సు విద్య గూర్చి

రాయల్‌ కమీషన్‌నే నియమించారు

(ప్రకృతి ఇంద్రియాల మీది

వికృత నిర సందాలు తొలగించారు - 1177

జె బాపురెడ్డి

స్వేచ్చగా జరిగేది, చెడైనా స్వచ ్రంగా ఉంటుంది దొంగచాటుగా జరిగేది, మంచైనా ఛండాలంగా మారుతుంది శన్టైబిషన్లకు హీపోరక్రసీలకు మంచి మంచి పేర్లు పెట్టి వంచించు కోవటం కంటే చేసేది చెప్పుకోవటం చేతగాంది ఒప్పుకోవటం నేలని పదివేలని అనిపించింది నా కక్కడ - నార్వీజియన్‌ కొండలోయల్లో నవహిమ మళ్లికా తల్పాలమీద 'స్కేయింగ్‌ క్రీడా వినోదాలలో తేలిపోయే ఆనంద స్నపిత యువ జన సందోహాన్ని ఎలా వరర్రించడం? వినీల వియత్తలంలో వికసించిన అగణిత తారల సౌందర్యాన్ని ఆపు కవిత్వంలో చెప్పడానికి ఎలా సాహసించడం!

18

పంచబాణ సంచా

ఆస్లో లోని ఒక్క

వీలండ్‌ పాక్కే చాలు

అందులోని ఒక్క

నగ్న శిల్ప కల్పనమే చాలు

నాలుగు కాలాల పాటు నిలిచే

నవీన కావ్యం రాయట్లానికి -

నడిరాత్రి

గడియారపు రెండు ముళ్లు

(ప్రేయసీ ప్రియులవలె

పెనవేసుక ఒకటై పోయిన

అందాల అర్ధరాత్రి

కోపన్‌ హేగన్‌లో

నీటికాలువ ఒడ్డుమీద

నీటుగా కూర్చున్న ఓ బోటితో

మాట్లాడిన నాలుగు మాటలే

వినేవాళ్ళు ఉంకే

మెచు ఏకునే వాళ్లు ఉంటే

తెలుగు కవిత్వపు చరిత్రలోనే

అపూర్వమైన

అనుభూతి కావ్యంగా మలచవచు గ్‌ 10

అంబుధి తరంగాలలో తేలడానికి అభ్యంగన స్నానమాడడానికి వలువలు విప్పి గట్టుమీద పెట్టుగొనే సుడిగాలికి అవి వలావాకాలె పోతే సిగ్గుతో శిలామూర్తియై న

చిన్నారిలా అనిపించింది

బాల్టిక్‌ సముద్ర తీరాన

వినీల శిలా ఫలకం మీద

వివస్త్రయై కూర్చున్న మర్‌ మేడ్‌ - నీటిలో మునిగి పోతుంటే

తాను రక్షించిన రాజ కుమారు డెవరో తన కోర్కెలనే నీట దోసిపోగా , తలపుల తపస్సులో మునిగిన తరుణయొవన రాగవతియట ఆమె” కలలకూ - కధలకూ

కమ్మని వాస్తవికతకూ

మూర్తిగా కీర్తి గడించిన

ఆ ముగ్ధ సౌందర్యరాశిని

చోద్యంగా చూసే

సుందరతా దిదృక్షతా యాత్రికులను చూడలేక తలవాలి (న

ఆ మాననీయ మత్స్యకన్యను జీవితంలో మరచిపోలేను.

20

ఓహో సోహో ఓహో! ఆహా అనిపించే సోహో శృంగార వీధుల్లో వైట్‌ క్లబ్బుల్లొ కామకలాపాలు కామినీ నగ్న నాట్యాలు నాటకాలు బూటకాలు చూడకుంకే చూడాలనిపిస్తుంది చూస్తే ఏమిటి చూశాం అనిపిస్తుంది జ్రందర గి? లొ దాలయ్వూ

అరటిపండు మీది ల. ను తొక్కలు తీసినట్టు ( గం ణు రీర్ళ ళ్లు శ్‌ ఉల్రిపాయమీది. చూ యయ పారలు దూసినట్లు పైదీ500 04) ఒంటిమీది గుడ్డలు తీసివేసి ఉన్నప్టే ఉండి స్రిప్‌టీజ్‌ చేసి అగ్ని కీలల్దాగ నగ్న నాట్యాలు చేసే గబ్బి గుబ్బెతల ఘన జఘనల వీర విలాసినుల వింత అభినయాలు

2

జె 'బాపురెడ్డి

సరదాగా చూడాలంటే చల్లిగా ఒకరాత్రి లండన్‌లోని సోహోకు వెళ్లిరావాలి ఎక్కడ్రున్నావు సహో! అంటే పికడెల్లి పక్కనున్నానని కులికే మధుర వాడకు వెళ్లిరావాలి - “గజం మిథ్య పలాయనం మిథ్య ” మాయా వాదంలో పడి “కామినులు ఆడడం మిథ్య కళ్లారా మనం చూడడం మిథ్య” అనుకొని ఇంటికి వచే సే ఏ ఇబ వ్రందీ లేదు అదంతా మంచా ? చెడా? అనే ప్రసక్తి రాదు.

22

'పంచబాణ సంచా

ఎత్తుల గమత్తులు “ప్యారిస్‌ అనగానే మనం నీరె పోతాంగదా! ఇంతదాక రానే వచ్చాం అక్కడి వింతలు చూద్దాం పదా” అన వది ఆనాడునా మనస్సు అంటుందనుకూంటా నిప్పుడు అదే మాట మీ వయస్సు- ప్యారిస్‌ నగరం నిండా కళా పరిమళాలు గుబాళిస్తాయి ఏ వంక పోయినా నిను ష్‌ ఏవేవో ఆకర్షిస్తాయి అంబర చుంబి అయిఫల్‌ టవర్‌ పెనుంచి ఆశ్చర్యంతో చూస్తుంటే పురగాథా కలాపాలు విప్పి ఆడే కలాపీలో కనిసిస్తుంది ప్యారిస్‌ నగర బాల కన్నీటి పన్నీటి సరసిలోని కలువపూల మాల”

23

చక్కని చిలకలాగా చక్కెర బొమ్మలాగా ఎటుపోయినా హాయిగా ఏది చూచినా తీయగా ఉంటుంది ఆందాల ప్యారిస్‌ నగరం డెందం ఉన్న వాళ్లకు దేవుడిచ్చిన వరం - పిగాల్‌ వినోద వీధుల్లో ఎగాది. తిరిగీ ఒంటరి వాళ్ల తుంటరి మొగాల మీద తృప్తి కనిపించదు వేషాలు. సీసాలు, హాసాలు చూపీ మోసాలు చేసే నెరజాణలు పంచే ఆనందం వాస్తవం కాదు అయినా అది వట్టి భ్రమ అనిపించదు - ఎత్తు మడిమల జోళ్లు ఎత్తు నితంబాలు ఎత్తు ఉరోజాలు ఎత్తు శిరోజాలు 24

ఈ ఎత్తుల గమత్తుల మత్తులో పడగానే ఎత్తు కుసుమధనుస్సు మన్మధుడు అప్పుడు రతులు మన మతులు హరిస్తారు మనిషిని కాడు డబు ఎను వరిస్తారు విలాసాలు వినోదాల విపణి వీధుల్లో, మరి విలువలు వింతగా ఉంటాయి తెలివిగా బేరమాడలేక పోతే తెల్లమొహం - ఖాలీ జేబు మిగులుతుంటాయి - ఆగకుండా పడవలు సాగడానికి అంగనల తొడల అందాలు చూపడానికి గాలి వీచనక్కరలే దిప్పుడు 'అవిరి ఇంజన్‌ పుణ్యమా అని - “మకరధ్వజుని కొంప ఒక వంక కనుపీంపొ చీరకట్లారో లేదో చిగురుబోండ్లునాడు కాని శ్రీనాధుడు నేడుంకే పనీ పొటు మానేసి మినీ స్కర్టుల మీద

25

జె బాపురెడ్డి |

అని -వంకలా కనిపించే- ఆ కొంపల మీద చిత్రమైన సీసాలతో పడి చెప్పేవాడే బోలెడంత చాటుకవిత్వం అక్కడి కలికి మిటారుల గుండె ముడులు విప్పి ఆవిష్కరించేవాడే అంగడి అనంగతత్వం -

26

పంచబాణ సంచా చెకొస్తోవేకియా చిన్నది య పొట్టునిండా తినాఠీ అంటే పుష్కలంగా తాగాలీ అంటే ఆభరణాలు అలంకారాలు లేని అచ ఏమైన అందాలు చూడాలంకే నావంటి పేదావాళ్తకు నాకం చెకస్తోవేకియా ఆ ఎర్రని కపోలాలు అంతకన్నా ఎ(రని పెదాలు వన్నెల శిరోజాలు వనె గ్‌ వనె ఎల నయనాలు వంపు సొంపులు, ఒయారాలు అక్కడి ఆమ్మాయిల సహజాభరణాలు మనవంటి మెత్తని వాళ్లను మరీ మరీ వేచే శరాలు మన్తవెపు వాళ్లు చూడకున్నా వాళ్లను మనమే ఎగాదిగా చూస్తాం మనల చూచి వాళ్లు మందహాసం చిందించకున్నా మనమే చిలిపినవ్వులు చిలికిస్తాం - 27

(ద్రవ్యాలు కూడబెట్టని

రాగ ధనులు వారు

పరిమళ (ద్రవ్యాలు వాడని

సురభిళాత్మలు వారు

వర్హనల వలల కందని స్వర్హ మీనలు వారు

పురుషులతో సమానంగా

పోటీపడి పనిచేస్తారు

కష్టఏలంతో ప్రణయాన్ని కలిపి జీవిస్తారు

అందుకే నావంటి కవుల

అభిమానం చూరగానా రు లా

కా(మ్రేడ్‌ కర్షకులు కొందరు

కమ్మని విందు చేసినపుడు

మగ్గుల నిండా బీరు

మనస్సునిండా స్లీవోవిచ్‌.

తాగి తప్పినపుడు

నిదురపోనీయని నాదంలో

కాలం తాండవమాడినప్పుడు

పొందిన మహానుభూతులు

మూటలకు అందని వసంత గీతులు

వెలుగు చీకటులకు వంతెన కట్టిన

వెన్నెల జ్యోతులు

అందుకే ఆ అమృత సని స్నవేశాలు

మీ మధులోహలక్ను వదిలేస్తున్నాను 28

తమస్సులో మనస్సు అది న్యూయార్కుుకలల ఫార్కు గారిలో తేలియాడేంగంధర నగరం అడ్డంగా పొడుగ్గా అల్టుకున్న వీధుల వలలో చిక్కిన మరుల మత్స్య కన్యల మధుర సాగరం అది అది వ్యాంబర్ల్‌ హేమదుర్ల్గం భానుడు ఉదయిస్తాడేమానని భయపడే =క్రభాను” రే వాడా అది ఆంస్ట్రర్‌డాం అమృత ధామం చీకటి ఆకాశంలో చిత్రమై న సింగిణులు రంగులు వెదజల్లే రసధామం అది బ్యాంక్‌కాక్‌ వలపు షాక్‌ కష్టాల సాలనూ కలల నింగినీ కప్పే వేసే కామకలాపాలు విప్పి కాలంతో రసకేళి సలిపే రమ్య రహోారాగ షక్షి అది ప్రబంధాలలో చదివింది వాత్సాయన కామసూత్రాలలొ వర్హనలుగానే మిగిలింది

209

"జె. బాపురెడ్డి

వాస్తవమై వెలుగుతున్న _వెకుంఠపురా లవి

“విద్యుద్దీప కిరణాల విక్షీర్త వర్ష వేదిక లవి - నరులూ కిన్నెరులూ

ఇంద్రులూ గసీక చంద్రులూ

చుత్తెక్కిన వృాదయాలతో

శగ్న్నోద్విగ్న నాట్యాలాడే

కామాగ్ని యజ్ఞాలవి -

రతీ మన్మధులకే

రమణీయ రహస్యాలు నేర్పే

_లెంగిక విద్యాలయా లవి

శృంగార పీఠాలవి

కొక్కోక విజ్ఞాన ్రజ్ఞానాలకు కోటలవి సత్యా సత్య జీవన సౌందర్య

శివానంద మిధున బృందావనాలవి చిత్రాతి చిత్ర అకాల వసంత శ్షేత్రాలవి - పశువులూ, పక్షులూ మృగాలు, ఖగాలు జల చరాలు, భూచరాలు

ఉభయ చరాలు కూడా

జలదరించే, పళ్ళికలించే

హింసా రిరంసా విలాసాలు

దర్శించిన నా కళ్లు

కడుక్కుంటున్నాను

వేద వేదాంత కాసారాలలో

దేశకాల పారావారాలలో -

230

పంచబాణ సంచా

వదంకేునే ముద్దు

యు య వద్దన్నప్పుడు మ్రుద్దిడితేనే ముద్దు

లు ముద్దు ఇమ్మని ముందుకు వచ్చే ముద్దు గుమ్మలు కద్దు ఆ వద్దన్నా రని యువతులు యువకుల వద్దకు పోకుంకే కావాలంటూ యువకులు, యువతుల వద్దకు రాకుంటే ఇద్దరు కలసీ గుద్దుకు చచ్చే పదతి వస్తుంది " డా రా.

వద్దంకు ముద్దు నయమా ముద్దంటే వద్దనడమా వాదులు మీరిన, ముద్దులు మేలా |!

ద్‌ ల ముద్దులు తీరని వద్దులు మేలా ! ముద్దులు వద్రను ముద్దుగుమ్మల

ద చు లు వద్దకు చేరరు మొద్దబ్బాయిలు ముద్దుల ముద్దలు తిని తిని "పదవులు మొద్దుబారవలె ముద్దుగుమ్మలకు ముద్దుల విద్దెలు, వలపుల సుద్దులు నేర్చిన వారికీ లేచే హద్దులు -

లు ఏ

శ పంగ భంగాలు నీవు ఆరబోసిన కురులు ముచ్చట గొలిపే నీముఖం మీద సయ్యాటలాడినప్పుడు పంటితో నొక్కిన నీ పెదవుల మీద విరులేవో పొటలు పొడినప్పుడు వింతగా చూశాను నిన్ను నా బతుకంతా నీవే అయినట్టు తోటలో నీ పయ్యెద చిరుగాలితో ఆడుకున్నప్తుడు చంకలలో "రండు ఇత్తడి కడవలు అదుముకొని నీలాటిరేవుకు పోయే పుత్తడి బొమ్మలా భాసించావు ఆ వసంతోదయ (ప్రాంగణంలో -ా నేను ఏరుకున్న పూవులన్నీ కోరుకున్న తావులన్నీ రాసుకున్న రంగులన్నీ నీ మెలికలు తిరిగిన మేనిలో తిష్టవేసి నా శూన్య హస్తాలను చూస్తూ నవ్వుకున్నాయి 22

పంచబాణ సంచా

బరువులన్నీ నీవు మోస్తూ బాధ నాకు కలిగించావు బుతువులన్నీ కలిసిన (ప్రకరణం న్లీవెపోయి (త్రిముఖాలుగా చీలిపోయిన (తికరణం చేశావు నన్ను పిల్లికి చెలగాటం ఎలకకు (ప్రాణగండం అన్నట్టు నీకు శ సంగార శృంగాలు నాకు శృంగ భంగాలు.

౩

జె. బాపురెడ్డి

నావ్‌ _ఎమికులకు జె

యూ అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో మనుషుల మీద మనసుల మీద అధికారం చెలాయించేవి అకలి - సెక్సు ఆకలి లేకుంటే అభ్యుదయత్వం లేదు సెక్సు లేకుంటే శృంగార తత్వం లేదు ఆకలి సెక్సులు ఈ కలిలో అత్యాచారాలు చేయకుంకు (బతికి పోతుంది మానవత్వం వెతక వలసిన. అవసరం ఉండదు బైవతత్వం

34

పంచబాణ సంచా

ఆకలితో కేక లేసే వాళ్లకు సెక్సుతో పని అప్టే లేదు సెక్సులో పడి కొట్టుకునే వాళ్లకు ఆకలి తీరుతున్నష్టే లేదు ఆకలి సెక్సు -ా సెక్సు ఆకలి అందాల పదబంధాలతో ఆనందం అనుభవించే డెందాలను ఏమందాం ? “యుద్దాలు చేసి చావకండి (ప్రేమించుకొని బతికి పోండి” అన్న పెద్దల మాట పెడచెవిని పెట్టని (ప్రేమికులకు జై అందాం -

వె్‌

జె బాపురెడ్డి

అగ్గి బంతులు చలిపెడుతూంది చెలీ! అంటే రగ్గు క్‌ప ఏఎక్‌మ్మనా, 'ఎవు అగ్గితో తీరని చలి రగ్గుతో తీరుతుందా ! చలి అంళకు నాకు భయం అందుకే నీ అండ చేరింది, అభయవాస్తం పట్టు నా కండరాలను కొరికేస్తున్న చలిపులిని త్రిప్పి కొట్టు - నిస్సహాయుళణ్లీ నన్ను చూచి నిర నీల్లిన చలి సీ కరబంధనాలలో నలిగి నీ నిట్టుర్చులలో రగిలి నా దేహాని ్‌ నగ్నంగా వదిలేసి చీకటి కిటికీ సందుల్గోనుంచి సిగ్గుతో పొరిపోతూంది

36

పేంచబాణ సంచా అగ్గి బంతులతో ఆడుకోవలసిన నామగసిరిని రగ్గు బొంతల్లో దాగుకొమ్మని బుగ్గి సలహా ఇస్తావా గడసరి! అగ్గీదో రగ్గీదో తలియదనుకున్నావా నాగసరి! ఎక్కడుందో చలి ఇప్పుడు చెప త (ప్రేమార్తిని నన్ను పెడదారి పట్టించడం తప్పు -

ఏ7

జె బాపురెడ్డి

నేరు ఎకుంటునా ఎను ఇన్ని వరించిన భావశిల్సిని .నేను నిన్ను వర్ణించడం నేర్చుకుంటున్నాను ఇన్ని సాధించిన నేను నిన్ను సాధించడం నేర్చుకుంటునా, ను నీ చరణాలు స్పర్శిస్తూ నీ శిఖరాలు దర్శిస్తూ నిను ష్‌ వరించడం భరించడం నేరు ఎకుంటున్నాను -ా చిత్ర నక్షత్ర పరివ్యాప్తమై న చీకటి ఆకాశాన్ని వ్యంజించే నా శబ్ద శిల ఎ౦తో పాటు గుప సంక్షిప

ఆ గాటు వీక్షణ తారాతరంగనాదాలను వ్యాఖ్యానించే నీ నిశ్శబ్దశిల్ప్బం నేర్చుకుంటున్నాను -

38

పంచబాణ సంచా

నీ సరళ వక్రరేభా గణిత గుణిత జనిత అగణిత రూపాకారాలను అవగావాన చేసుకుంటున్నాను "ఆ చెలియా, సకియా ప్రేయా - అంటూ నా దేవీ! నిన్ను ఎన్నో పేర్తతో పిలుస్తున్నాను ఎన్నోో తీర్టుగా వలస్తున్నాను నిన్ను పిచ్చిగా (ప్రేమిస్తున్నాను నీ కోసమే జీవిస్తున్నాను -

వం

జె బాపురెడ్డి

శృంగార హేల అజంతా సుందరులు నిజ జీవితంలో లేరని రసికులు విసుక్కుంటున్నారు కళ కళ కోసమే అయితే మరి (బతుకెందుకోసమని బాధపడుతున్నారు నగ సంగా ఉన ఎదంతా బూతుకాదని బట్టు కట్టడమే నీతి కాదని భాష్యం చెపుతున్నారు గోడలమీది బొమ్మలు వీధిలోకి నడిచి వస్తే కొంపలు కూలిపోతాయని లెంపలు వేసుకుంటున్నారు గుడిలోని పూజారులు - వాత్సాయన కామ సూత్రాలు వట్టి పుస్తకం కాదు వాస్తవ జీవిత చిత్రాలు - అని కోనార్కలో కజురాహోలో రాళ్లు కొత్త కూస్తున్నవి కళ్లు కల్లలె చూస్తున్నవి

కం

పంచబా౯లు సంచా

దుప్పటి క్రింది శృంగారపు దుమ్ము దులపాలని పస కోల్పోతున్న రసికత్వపు పరువు నిలవాలని స్వేచ ్భే లేని శృంగారం స $చ, (ంగా ఉండదని పడమటింటిలో మన్మధుడు పాఠాలు చెపుతున్నాడు ఖగాలకు, మృగాలకు ఉన్న కామకళ కూడా మనుషులకు కర్షువెపోతుందన్నాడు శృంగారంతో సరితూగే బంగారమే లేదనా ఎడు - న్‌ పంచా'స్తుని బాణాలు పని చేయటం లేదు కోరికలు తీర్చుకునే తీరకయే లేదు వాస్తవ జీవితంలో మనవలసిన వాత్స్యాయన కామశాస్త్రం వెండితెరమీదకి వెళ్లిపోతున్నది వికృతంగా, విపణంగా క అంటూ విలపీస్తున్నారు పతులతో పేచీ పడలేని పతివ్రతలు సతులతో రాజీపడలేని పతీ ఏ 'వ్రతులు -

జే

జె. బాపురెడ్డి "సంతాన (ప్రాప్తికోసం సంతోష (ప్రాప్తి కోసం చేసే సంసారం సంతానానికే పరిమితమై తే సంతాపం మిగులుతుంది - పరిమిత సంతానానంతర ప్రణయాత్మక శృంగారంలో అపరిమితానందం కలుగుతుంది” ఆకాశవాణి ఘోషిస్తున్నది అభ్యుదయ వీణపై ఆ శృంగారాన్ని శృంగారంగా శివ సుందర సత్యానుభూతి వరంగా సేవించినపుడే భావించినపుడే సిద్ధిస్తుంది రసానందం - కళగా ఆరాధించబడిన శృంగారం కలగా మిగిలి పోతున్నది కావ్యానందం (బ్రహ్మానందంతో కలిసి పర్టిల్ల వలసిన ఆనందం చెప్పుకుంట్షునే సిగ్గుగా తప్పుకు తిరుగుతోంది - అక్కరున్న ఆడది ప్రక్కలో ఉన్న మగాణ్ని అడుగుతేనే పాపం అన్నట్టు మురాచారం 'ప్రబలుతూంది -ా రోం.

పంచబాణ సంచా

సమానత్వం అన్నిచోట్ల ఉండవచ్చుగాని ఆలుమగల మధ్య మాత్రం కాదని చదువుకున్న స్వార్థం - " సరసత్వం నడుపుతూంది - సృష్టి. రహస్యం తెలిసిన ప్రీని ఆరాధించి అలరిస్తేనే ఆనందం కురిపీస్తుందన్న సత్యాని గ కాలరాచి అత్యాచారాలు చేసే పురుషుడు ప్రదర్శించేది ముష్కరత్వ తస్కరత్వం పెశాచిక ఐలహీనత్వం ా ఇన్ని శృంగభంగాలతో శృంగారం కృంగిపోతూంది ఆంగికమూ సాత్వికమూ పోయి వాచికంగానే మిగులుతున్న అభినవ అభినయ శృంగారాన్ని ఉద్ధరించే. నాథు డఉవరు శివమెత్తించే వాద్య వాదకు డెవరు సత్యా మోదకు డెవరు ?

త

జె బాపురెడ్డి తులా భారం “తులా భారం” అంటే ఏదో పౌరాణిక నాటకం అనుకున్నాను -ా రసకుంభినీ ! నితంబినీ ! నీ నడుము పట్టి పెకెత్తి నింగి దాక పొంగినపుడు నిజం తెలిసింది - నాటకం కాదు బూటకం కాదు నీ శాతోదరానికి అటూ ఇటూ సరితూగేవి సత్యాలని తెలిసింది - అందాన్ని అందంతో రూపాన్ని రూపంతో బౌన్నత్యాన్ని బౌన్నత్యంతో ఎత్తుకు ఎత్తు సరితూచే నీ వింత తనువు త్రాసును పిడికిటిలో పట్టుకోగానే నా ఊపిరులు బిగపట్టుకు పోయాయి నాచూపులు అటూ ఇటూ కొట్టుకు పోయాయి - తూకమంటే తూకమే నీ నిస్తుల తురీయ నాభి తూచే బంగారు శృంగారం నారసీకవూ ఎదయానికి మదనోత్సవ తులాభారం తీ

పంచబాణ సంచా

పంచబాణ సంచా పంచబాణ సంచాలో స్టంగార విహార మయూరి

ప శిఖా పీంఛాలు విసి ఎ నర్తించాలి రతీ మన్మధుల వోలె రైయసీ ప్రియులు సతీ పతులు గతా గతాలస పా సల వర్తమాన వాస్తవ రూపాలె వాంఛాతైలాసిన ప్రేమ 'వష్తాలె ఆవర్తించాలి - పరిమిత సంతాన (ప్రాప్తే కోసం అపరిమితానంద దీప్తీ కోసం ప్రజయ శృంగార వరాని & స్టసాదించిన పరమాత్మను

వాత్మ కక్తి క్తీర్తించాలి మానవ జాతిని రక్షించడానికి 'ప్రాణం పోయినా సరే పంచబాణాలు వదలని కుసుమాసస్తుని మకరాంకుని (ప్రతాప (ప్రశంసాంజలిగా విజయ గర గ పర్వం గొ అందిస్తున్నాను ఈ కావ్యం గంభా 'ప్రాచీనాత్రి "వాదీనం భకల 6 రియ ఖా నవా నవ్యం | టా న్‌ క ఇ | ఖ్‌ దివ్యాతి దివ్యం గ ల ఇందులోని (ద్రవ్యం. ను పొద వతు 0౫

టేప్‌

వాం నల ఆధునిక సాహిత్య (వ్రక్రియలన్నింటినీ చేవట్టి న ప్రతిభావంతంగా నిర్వహించటంతో పాటు “బాపురెడ్డి బాణీ "ని + . న ౨. కవిత్శాశెలిలో స్టాపించుకున్న కవి డాక్టర్‌ బాపురెడ్డి. కలం . హా. ఇ హ్టీన చిన్ననాటి నుంచే కవిత్వ మొక ఆత్మకళగా, ఆరని | గా. అగ్నిలా బాపురెడ్డిలో వెలుగొందింది. పద్యంగానీ, వచనం . న. గ న న 1 గానీ కావ్యంగాన్నీ రూపక్తర్లగ్లాన్లీ గేయం. కానీ కీర్తనగానీ ( న ను. ట్ట న సమకాలీన జీవన స్పందనంతో మానవ సౌగంధ్యాన్ని |. నీయ సను... మోసుకొన్తుంది; దార్శనిక తత్త్వ గాంభీర్యాన్ని శ ? ప్రదర్శిస్తుంది. ప్రకృతిని పయంగా భావించటం ప్రకృతిలోని పరంజ్యోతిని ప్రణవంగా ఉపాసించటం, ఆ రెంటికీ వున్న సంబంధాన్ని అన్వేషించటం, దానిని కవితగా అవిష్కరించటం బాపురెడ్డి గారి సాహితీ ప్రవృత్తి. ॥

  • వృత్తి చేత ప్రభుత్వోద్యోగి అయినా, ప్రవృత్తి చేత కవితావృట్యోగి... కర్తవ్య పాలనంలో దేశవిదేశాలను - దర్శించినా తన ప్రవృత్తి చేత వాటే అందచందాలను కవితాచిత్ర రివారులుగా “పొంగించిన సహృదయులు డాక్టర్‌ బాపురెడ్డి. అందాన్ని అందుకొని ఆందంగా అభివ్యక్తీకరించటమే ఆశ్చర్యమై న విషయం లోకంలో ' "రెడ్డి గారు ఆందాన్నేకాక అందులోని అందని తత్త్వాన్ని కూడా ॥ 'ఆన్వేషించ ఆవిష్కరించేదాకా తృప్తి పడరు. వాస్తవ జీవితంలోని తాత్త్విక దర్శనం బాపు రెడ్డిగారి కవిత 'పంచఛబాణ సంచా' అనే పేరు వినగానే మన్మధ సంబంధమై న టపాకాయల సంచా లాగా యా “= అనిపిస్తుంది. ' కాదని చెప్పలేము. కాన, అదే అని అనలేము. బాపురెడ్డిగారు వివిధ విదేశాలలో = పర్యటించినప్పుడు ఆయా రమణీయ స్థలాలను, దృశ్యాలను, అందాలను చూచినప్పుడు ఉత్తేజిత్సులె చెప్పిన కవిత లివి; తీసిన రసవర్ణ చిత్రా లివి. ఈ కవితల్లోని వాస్తవికత మనసుకు -... మత్తెక్కిస్తుంది; భావుకతను పరిమళింప చేస్తుంది; తాత్తికతలో తన్మయింప చేస్తుంది. ఆశ్తీలం . లేని శృంగారం; అనౌచిత్యం లేని అలంకారం; మితిమీరని ఇమజరీ, ్రుతివీడని భావలయ ఈ . కవితా సంపుటి చతురంగాలు. ప్రపంచాన్ని శృంగార సీమగా ప్రదర్శించే నవీన ప్రయోగం; రసిక . జన మసోభిరామం - ఈ రమణీయ కావ్యం 2936లో కరీంనగర్‌ జిల్లా సిరికొండలో వుట్టి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., . ఇకవామిక్స్‌ పట్టం కొని, సేవాతత్పర్నులైన ఐ.ఏ.ఎస్‌., ఆఫీసరుగా వివిధ పోదాలలో ప్రజా 1. .... ప్రభుత్వ రంగాల్టో పనిచేస్తున్నారు. 1971లో వీరి కవితకు ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ | అవార్డు లభించింది. 1989లో 'ప్రపంచకవుల మహా సభల్లో వీరికి ప్రపంచ కళా సంస్కృత్సులి_ _....- అకాడమీ నుండి గౌరవ డాక్టరేట్‌ బిరుదు లభించింది. 1967 లో మైఖేల్‌ మధుసూధన్‌ అవార్డు. 1988లో 'ఆనరరీ డాక్టర్‌ ఇన్‌ వ్యుమ్మూనిటీస్‌ బీరుదు లభింబాయి. , ఇంట ఛెలిచిరచ్చగెలిలిన . దక్తులు డాక్టర్‌ బాపురెడ్డి గారు... క |. , లం. ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం వ న్యా వ. “(హైదరాబాదు కేంద్ర విశ్వవిద్యాలయం) ళ్‌ శే