Telugu paigambara kavulu_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki
“"పెగంబర కవులు జూ జ ణి పళ్ళే క 03. 6162 ర ట్రని ఖు. లుసం మ. - ్‌ం వక్తత స ఇ యుగ కక ౫ వళ్లు రాగా ర లాల్!
ప్రధమ ముద్రణ * 1071, లా వల* 1-00 ర. గంధా? య్ ఫ్రా చణ వ్ గం (క సా ణు ఈశే,0టఫో -)౯| శవకులకు , లో కిరణ్ బాబు _ శః ళు ీ నం! వికి ారీపేట -గుం ముుదణ వెంకటరమణ 'ప్రింటర్సు . లాలాపేట _ గుంటూరుం!
శో! ( హృదయం
(వజాహృదయ జలపాతంలోంచి విద్యుత్తలా ఎగసిన తవులు వెగంబరకవులు, మావవతావాదాన్నే కాదు మహో్యగమానవతను మీటిన విస్తవకవులు _పైగంబర కవులుం
ఇది మాపైగంబరకపుల రెండవ నంకలనం యుగ చైఠన్యం. (వజాహృదయవ్పందన, వారిజీవితం, పోరాటాలే మా కవితకు యితి వృత్తం, (పాణం పీకితవర్గ మానవుడు యిందు నాయకుడు. ఆతని ముందడుగే కవితావేళం ; మార్కియన్ సోషలికమే ధ్వేయం.
నమాజానికి, దేశానికి, వెన్నెముకగా అనంతమైన వరుపును మోస్తూ విల్చిన సామాన్యుని జీవితంపట్ల మయెందుకింత విర్తక్ష్యం? విఠం కుళత్వం పై వర్గాల్లో, పాలకవర్గంలో, (వ్రబలింది ? ఇది క్షమించరాని నేరం. (వజా(ర్రోహం, దేళ్ళరోహంకాదా ? దానికి శిశ్షేమిటి?
అయితే - వరిస్టితుల నిర్భాడిణ్యమైన కొరడా దెబ్బలతో నేడు గామగెద్దు జీవితానికి సున్నాచుట్టి లేచి నిల్చున్నాడు సామాన్యుడు, స్వార్ధపూరితులైన పెట్టువిడీ, మాస్వామ్యువర్గాణ తనపై చెలాయిస్తున్న జులుంను తెలుసుకొన్నాడు, ని్యద్రాణమైయున్న అనంతళక్తులు మేల్కొ న్నాయ్ - కశ్లెరుపెక్కాంయ్ - పిడికిలి విగిసిందిం
నిజమైన కవి వజాజీవితంమండి విడివడి దూరంగా వుండలేడు. మావవత్వం, స్వాతర్యత్యం, సామాజిక న్యాయాన్ని కించపర్చరేడు, విర్షిష్ట జీవిత (వవంచంలో తమ దుప్టితికిగల కారణాలను తొలిగించే తర్తవ్యాన్ని వజలో కల్గించవిరే యే కవీ విదురపోడు _- అదే అతని ఆతిములత్యమైన మొదటి కర్తవ్యం, బాధ్యత సీడిత (సజల అళయాలకు
కళ శ్వషాలకు, పోరాటాలకు రూవం యివ్వడంలొ, అంతర్ (పాణమై ముందుకు, ముమ్తందుకు వడిసించడంలో అతను ముఖ్యపా(క సహిప్తాడు. శవులు జాత్యాభినృద్ధికి మరిన్ని వు ఇత్తమ విలువలు సాధించేందుకు పోరాడేళక్తులతో చేయికలవక తవ్పదు - ఇది దేళదోహం కౌదు - ఈ చర్య వంపూర్ణ దేశభక్తికి విదర్శనం £ ఈ విశ్వానంతోనే పీడికలోకం తరవున వారిలో నిరాణమైయున్న వహణ వివ్లవళక్తుర్ని మేల్కొలిపి వరిపూర్ణపు (బ్రతుకువైపు వీ “సేందుకు నూ కవితలు (వ్రాకాం. చెడుకు విరయంగా, ఓీర్ణాకిణ్యంగో, విరొహమాటంగా అండీం చాం. దిగజారిన నైతిక విలువల్ని వేలెత్తి వుమ్మేశాం. బొజ్జపెంచిన అకమ, అమానుషచర్యల్ని కలంపోటితో ముక్కలు ముక్కలు చేశాం. చగావడ్డ, దెబ్బలుతున్న (వకాపుద్యమావికి జేండేజీ కట్టడంలో నహాయ వర్డాం, డొంకచారిని పైరోడ్డు పైకి మలవడానికి యత్నించాం అవుమ _ “ఇవాళ ఈగేళం విండు చూలాలు (వఠిమనిషి హృదయం ఒక లేఐర్ రూం వహ్మెజ, హర్తాళ్ళు మధ్యంతర యెన్నికలు అన్నీ నిర్విరామంగా లేస్తున్న వృరిటి నొన్సులు శ్వరలోనే అవుతుంది నర్మికాత్త సూర్యోదయం ఇది తిరుగురేవి నత్యం . నత్యావికి చాపులేదు” ఆవర్వదినంకోనం ముందుకు నడుస్తూ, (శ్రామికలోకం తరపున శంఖారావం పూరిస్తూ మున్ముందుకు నడిపిస్తూ - మీ పెగంజర కవులు. యం. కె. సుగమ్‌బాబు 15 - ౩.- 1941
యం, కె. సుగమ్‌బాబు __ నూర్చ్ యుగ యుగాలుగా విర్మిస్తున్న ఆశాసౌధం యిది: మధ్యలో ఆపేయకు దీన్ని ! ఎన్నో (ప్రాణ క్యాగాలతో వెజస్తున్న స్వర్గం యిది పాతాళావికి తోసేయకు దీవ్ని చీకటి ఆకొళం గుండెల్ని న్నరున చీరుస్తూ పొగే నీ రేడియం కనుల ఆశయాల రాయంచల్ని మళ్ళించకు వెనక్కు వీ విజయాలకు తలలావంచి వానినలుగా వీచేత చిక్కిన వెలుగు కిరణాల్ని మూర్థంగా పీక పినక్కు | ఇంద ధనసై ఎ విరిసిన నీ మనోవికాసాన్ని బిరదగుంటల్లో పడి దొర్హవీకు ॥
క్షీ నందుల్ని పీడిత కోనోద్దారకులుగా (భ్రమించి పట్టాకిషేకం చేయదోకు । అపును..- (దలోభావికో - పిరికితనానికో లనై భఏన్యుత్తుము గానంచేసే నవ్యాళల యువపరభృళాల 'సెకరెక్కులు విరిచి మురిసిపోకు వామనన్నగం వంటి కాస్త్రవిజ్ఞావాన్ని తుద రాజకీయం కాలికి చెవ్చుగా తొడగకు ః మళ్ళీ చర్విత గుండెల్లో జిల్లేళ్లను పూయించకు ఇంకొ స్తబలకు, తోడేళ్ళకు (పాణం పోయకు అన్నా యిటు చూడు. తడి ఆరని కన్నులతో చిరిగిన చింకి జీవితా.తో వీవు తెచ్చే వెఎగుదారంకోనం వీ వాశ్ళెంతమందో ః అ(కమాల జులుం (క0ద అవుడు గరిచిన దీసుల్ని దుఃఖాల పూబిలోంచి నీవే పైకి లాగాలి: బతుకు కెరువుకోనం స్వార్ధవరుల గుప్పిళ్ళలో పాలెగూళ్ళలో చిక్కిన సీకాకోక చిణకలా వి విల్లాడే సోదరల్ని నీవే రక్షించాలి అహర్నిళలూ బాఎవత్వపు చీకటి బుయ్యారాల్లో (మగ్గి గానగెద్దుల్లా ఎముకలు విరుచుకొాంటున్నా వచైకన్నానికి నోచుకోని, నోరులేఏ
ఠీ జైతుల, కూలీల, కార్మికుల హా౮ోకారాలకు వె నగు చూపింవాలి ॥ జటీల నమన్యల సొగరాన్ని మరించి వవ్యవరిష్కా రామృళాన్ని వెలికితీయాలి 1 కుటీం వీతితో జీవిక పోరాటాల్ని వ(కంగా చి్యతించి బుల్లెట ర_క్షవావాం తీరుస్తున్న వజాస్వామ్యాన్ని రూవృమాపాలి నర వరాన్నీ వగిలిస్తున్న వగకు (వతీ కారం దుర్శార్గం సంహావనం (కడ విప్లవం డైనమేట్ శపేల్ఫాలి | అందుకే చెబుతున్నా... ఈనాడు జాతిగుండెల్లో ఉప్పెనలా యెగసే నహజి వీరోచిత శక్తుల్ని మళ్య పెట్టి జోకొట్టీ వి్నిదపుచ్చకు | భవిషత్తు మన చేతల్లో విరిసే నహ్మూన దళ సువర్ణ పద్మం దాన్ని ముక్కలు చేయకు: రేపు జొతివి పొగరుబోతు ఆటోతుల గిట్టల (కింద నలిగే విరణాజిని చేయకు । అన్నా । దారితప్పి నడవకు ౯ రా! జనంలోకి రా జీవిశంలోకి - నమన్యల్లోకి రా వీకువిచేతి కరవాలంలా చీకట్లను కాల్చే దావానలంలొ వై గంబరకవి వాక్కులోని వేయికాలాల నత్యంలా ధ్వవిస్తూ - న్వవిస్తూ - అ్యకమాన్నెదిరిస్తూ - ముందుకు ధా॥
శమలొకాంత్
డయలెక్టికల్ మెటీరియలిజమ్ థీసిస్
అనాదిగా (శామికుడు గురవుతున్న అన్యాయం నా అర్థాకలి వరాలు చవిమూస్తున్నవి
(శామికుడి లాగానే అవీ 'ఆండర్ పెయిద్” ఒక పూటా వాటి లావా చల్లారదు
ఓకనాడూ వాటీ తుదాగ్ని తీరదు 1
శామికుకి చెమటతో ఉతుకుతున్న
విలిసిన మపిషిలా,
నా ఆర్థాకలి వరాల వుసురుతింటూ వికుకుకున్న నేను....
శిథిల నువుళున్న నా బక్కచిక్కిన
'ఢీనినోకి చక్కని (వతికలు....
యాంటీ థీవిప్
అన్యాయం భరించుళూ
ఎన్నాళ్ళో వడి వుండరు
ఆళలి దావాగ్ని నుండి
క్ మలమల మనవి మాడిపోరు ఉంట్లో ఓర్పు వళించిన ామికుడే తిరగబడును హక్కులు సాధించగవిల్చిన కౌర్మికుడే నమ్మైచేయు ॥ అఆర౮ాగునే .. నా పైనే నా వరాలు నమ్మెను చేసేస్తున్నయ్ వా చేతిలో అజగరాణు నన్నే కాపేస్తున్నయ్ నే వాడుకున్న కై జారులు నన్నే వేపేస్తున్నయ్ ఇది "యాంటీథీసిస్' ॥ పింథసిస్ " ఆహారం పడితేనే వ్యవహారం కుదురుతుంది ఆహారం వద్ద మవకు మొహ మాటం వద్దు సుమౌ ఆఅహరహమూ తన రిక్షం దారవోసి కష్టించే కార్శికుడికి యజమావికి జప్పందం సింథంపిస్ ః మాట వివని నరాలతో
న! ఓస్పంద మెలా చేపికోము ? శిథిలమైన నరాలలో జీవమెలా పోసుకోను ? ధ్వజమెత్తిన _పేవులతో మనుచ్చికైలా చేరుకోమ ? ఈ జ్ఞానం యిదివు కే ఉం'పేనే బాగుండేది ఇంఠగోల *రిగుండవు ఇంఠ రభన జరిగుండదు అన్నార్తువి ఆంతరంలో కదాలికలిత హృదయంలో విడబాగ్నులు రగిలుండవు ొమికళ్ని నే నెన్నడు అన్యాయం చేయటోను నా నరాల్ని వే నెప్పుడూ ఆకలి కాహుతి చేయను మెలకువ యిక నా మనో (పొంగణాన వేకువ యిది వేకువ యిది నా హృదయవు కుహరాలో వేకువ యిది రోచిన్సిది వా చీకటి మనెస్పులో ఉషస్సు యిది £ నా (పేపులు, నా వరాణ మీరంకా నా వరాలు
ఖ్గి మీ క్షేమమె నా క్షేమం నా క్షేమమేమీ క్షేమం మీరు నేనూ కలిసివ ఉండనుపో యిలక్షమం అర్థాకలి నరాలు ఇది విజం = ఇదీ విఠం కాదయ్యా సినిసిశమ్ ఇది విజం - ఇది విళం డయలెక్ట్రికల్ మెటీరియలి*మ్ : కిరణ్ బాబు లా చకలకనాకనలు లతను నాలా నాత్ర నతలలన చాన నకానినా లలన ానానననన వానను న ననన ళననచా నాననా (బతుకు కోసం -నననాతనకనకకననాననొ నానన నకల ననన నటల నా ాకనాలనానా నన నన్షనుననానతనినాననానాధా భన నాటననానానా పతనానికి నకభానానినాను మఠాధిపతులు రాజకీయ వాయకుణు “అం ధేరా దర్సాడి విర్వహిస్తున్న పాలకులు పుట్టించిన మంబల్లో నగి దహనమౌొతున్న వక్యావ్నిి, న్యాయాన్ని,
త్రీ ధర్మాన్ని రక్షీంచమంటున్నాను రతీంచమంటున్నామ ఎప్పుడో మవ (దితుకుటడవిలో వండువెన్నెల కురుస్తుందవి ఎవ్వుడో మన (బతుకు బెడారిలో విర్శలగంగా రయురులు (వవహిప్తాయవి ఎప్పుడో మన యింటీ ముంగిట్లికి 'ొంఠి కొగడాలు నడచివప్తాయవి జీవితం నందనవనంగా మారుతుందవి మనం కన్న కలలు ఫలిస్తాయి ్రీరంగపీతులు చెప్పే పోసుకోలుగాళ్ళు మాటలు వింటూ (వితుక పై ఆశల ఎండమాపులు పెంచుకుంటూ వాజమ్యల్లా రోజులు గడి పేస్తే (వయో జనలలేదు__ జీవితలి నుఖమళయంగా గడవాలనవి సపఠి యింట్లా దీవం వెలగాలవి వతి గుండె నిండుగా నవ్వాలపీ ఎవరుమా్య(శ్రం అమకోరు ఎవరుమా్య(తం అవరు ? ? ఇప్పటికే సాామాజ్యవాదులకు కాకట్టుపడ్డ దేశం ఒత్తీడికి లొంగి
($్రీ క్ర రూపాయి విలువ తగ్గించిన దేశం మెవ్పుపొందడంకోనం వాళ్ళచుట్టూ వదక్షిణాలు చేస్తూ వాళ్ళ అంగీకారం కోవం విర్‌క్షిస్తూ విలువునా జాతి జీవితాన్ని వాళనం చేమ్తాంది ఇక్కడ విజంగా పామామ్యవి వోట్లోకి ఐకువేళ్ళు పోతువ్నాయా "వ్వతంగక' భారత పారుడుగా చెలామణి బొతువ్న సామావ్యమావవుడికి విలవవీడవుందా ? లేదు, లేదు. లేదు... ఇక్కడ మత్స్య న్యాయం కొవపాగుళూందిః అందరి పంవద యావత్తూ బూర్ధవాల జేబుల్లోకి కౌబ్ల వచ్చి వడిచి వెబతూంది పామామ్యవి విర్మాకయువి, విరాధారుని జేసిన ఈ ఆధువిక కాపిటలిస్టుల దుళ్చర్యలు అరికట్టాలి ॥ి అందుకే వావ్తవావ్ని (గపాంచి నిజమైన (బతుకుకోనం దిరిలెగించాలి 1
ఓల్గా నతన చాన చానానాకాలానాతోతానానవ..., ఎ(రనిజం
క్రతవో నోనలనోకనతునననన ననన నననమనాావావనానా
విముకక్తికోరే వతివాడికీ
వెయ్యండి సంకెళ్లు
ర్మాతిలేదు సగలులేదు
విస్‌స్టాండ్‌లో కాపీహోటిల్లో
ఎక్కడపడితే అక్కడ
వెయ్యండి నంకెళ్ళు
న్యాయంకోనం ధర్ముంకోనం
పోరాడేవారికి యింకకన్న
ఘన నక్కారం ఏమిటి ?
ఊం - వెయ్యండి చంకబజ్ళు
నం కెళ్ళి గొంగలేదా
ఆతి చులాగ్గా కెంచానా
ఏమిటా ₹ళ కీ---
ఇక లాభం లేవు
కాల్చిపారెయ్యండి
విచారించాలా ?
శిర్మాన్ని విచారిస్తావా ?
సత్యాన్ని విచారిస్తావా *
క్ష ఆ గైర్యం నీకుందా? ఓడ్దు = కాల్చిపారెయ్యండీ ఏమిటీ - చావటం లేదా ఒకడు చచ్చినా - పదిమందికి ఆవేళం కలిగిస్తున్నాడొ ఆచరణ టోరిస్తున్నాడా ఆయితే... విన్ల వాన్ని ఆపామనవి కడలికి కట్టి వేసామని చంకలు కొట్టుకునే మనం వెళ్టరి వెంగళన్పల మేనా ? మనం చానక్ తన్సదా? విప్లవం జయించక తప్పదా విన్వులాంటి ఎ్యరనిజం అనేయంగా వెళగుతుందా ? దేవిప్రియ వాలాలా చలానా నానాలుకని భష రకాలను నునా నాననా ననకుతనిునన........................నమననాననాననా. ! త్స ది ఎకో వాన నన ననననననా ననన కకననన ననన న ననన నన నానా భొధతననననననాననలిననవలనా ననిననిన్తానా ననిన ననా ననపనాా లల నానన ననన నననానను. అకలి ఆకొళం విన్సృలు కురియటావికి సిద్ధంగా వుంద్రి
3 ఓర్చు కొండ చరియ కూలి విన్ను నమాధి చేసేందుకు సన్నద్ధంగా వుంది నువ్వుచేసిన (వతి దుష్పృత్య ఫలితం నీకు విషళ్ళాతి లేదని ఘోషిస్తుంది నినృహాయులై న నీ అమాయక సోదరులను (కూరంగా శాసించిన పీ కఠోర కంఠళధ్వవి ఓర్చు చచ్చిన అట్టిడుగు జీవితాల లోయల్లో మార్యోోంగి అదే ఏిశటధ్వవివి పీకు వినిపిస్తుంది జాగ్భతమైన జొతి సీ శవ యాత్రకు నన్నాహాలు జోరుగా చేస్తుంది మృత్యువుతో జరుగనున్న వీ పెళ్ళికి కౌలం నన్నాయి (_మోగిస్తుంది నూ గుండెలలో మండుతున్న మహత్తరమైన ఆళయాలతి చితులు మిమ్ము దహించివేస్తాయి వచ్చనోటి పుట్టిల్లో పెకుగుతున్న పాములకు హెచ్వరిక। మీరు పెడుతున్న విర్వేషాల విషప్పు బునలు మీ జీవితాలకు చరమ గీకాలు మీరు కొరుక్కుతింటున్న సామాన్యుల జీవితాలు మీరు విర్శించిన దుష్ట వ్యవన్హను కూకోటి(వ్రేళ్ళతో_పెకలించే వై తన్య భూతాలు మా. నిళ్శద్ది హృదయాలయంలో మీరు చేసిన (వతి దౌర్జవ్య నిపాదం
కి
మళ్లీ మీ కర్షపుటాల్లో (వళయనాదమై ధ్వవిస్తుంది
మీ ధ్వంస మన _స్పృత్వంలోంచే
మిమ్ము సర్వనాళనంచేసే
మహో మావవళా విస్లవ ళక్తి జనిస్తుంది
కనులౌకాంత్ కలుపు మొక్కలు నాన్‌స్టాప్ డీలక్ బస్‌లా దూసుకుపోతున్నదీ (వవంచం ః మవ్వేమో___ మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కు... వో గుడ్___ ఆరడుగుణ ముందుకు మూడడుగులు వెనకు ఫ్రాజాా ఆయినా-కొంతవరకు పురోగమనమే ; కావి వీవు చేస్తున్నది తిరోగమనం కదా___ 0 ళం 0 రొ
శశీ ఆపోలో లెవెనొలా వా ప్పాఫవుతున్నదీ లోకం; మవ్వేమో.___ ఎర్త్ ఆర్పిటర్లా న పీ కహనా కుటిల మకోకూపవం చుట్టూ గికికీలు కొడ్తూ “వక్క డవేసిన గొంగళి అక్క డే'లా తయారవపుకున్నావ్___ పీ గిరికీఎ ఎన్నాళ్ళు కొర్తావ్.._ పీ ఐబకుకు 'స్పేసకొన్ట్‌లో, వ్యూయల్ విండుకుని, ప్యూజులు మాడిపోయి, పీ ఐితుకది.డి ఏ తణానో కొండెక్కుతుంది విర్పాగ్యుల ఘర్మజలాన్ని ఒక్కొక్క రక్తపు చుక్కనూ, (పోగుచేసుకుని, విన్క-ట్ (బాండీలా (తాగేస్తున్న పీకు విరుసేదల (శ్రమ ఫలికాన్ని పై” వైసా ప్రోగుచేసుపవి పైలా వచ్చీసుగా_ యింటర్నేషనల్ ఎయిర్ లై న్సొల్పో యింటర్ క్రాస్ లో (పయాణిస్తా,
జీ సౌహోర్ష వర్యటన నెవంతో మవసులోవి కోరికలను తీర్డుకొంటున్న వీకు. దీపముండగానే ఇల్లు చక్క వెట్టుకుంటున్న వీషు రోజులు దగ్గర ఐడుతువ్నయ్ ః సీవు దోచి అమాయకపు గొరెల్లాంటి (పజలు విన్ను గగనాంతర సీమల్లో వివారించ వివ్వరు._ వారు, వారి అకటిలోకి, వారి బతుకు 'పెంజీకటిలోకి, వారి చీరుగుల కాటాకుల కుటిలోకి, నిన్ను లాగుతారు. వీ కుటిలపీతి విషవృక్షం, కూకటి వేళ్ళతో కుళ్ళగించే, ఒక్కొక్కరూ ఒక లీకర కోరవాలంలా, మెరుస్తూ నిలువెల్లా విషళరితమైన పీ కొమ్ముయా--రెమ్మలూ...- వితిచి_పిజయభేరి మోగిస్తారు మా మానవతా సుక్షేతంలో కలుపు మొక్కల్ని వారు వుండనివ్వరు._. ఒకొ్కాక్కాటీ పిలి పొరేస్తారు,
యం. కె సుగమ్‌బాబు తననన సింహమై లంఘించు
నం.
దుర్భర పరిస్థితుల ఆతివృష్టిలో
తదిసి ముదెపోతూ, రక్తం కక్కుత్తూ
ఎంత కన్పుకున్నా చలి ఆవని ఆళల చిరుగుల దువ్పటి
మరీ మరీ పైకి లాక్కుంటూ
గుంటలోని గజ్జికుక్కలా
ఎంత పేపు ముడుక్కొాం౦టావు ?
పైగా యీ చోటు.
కొడు కాత ము శ్రాతలు కట్టించిచ్చి పోయిన రెయిన్ కోటు!
వరునగా యిక్కడ యెంతమందో గూడులేని సోదరులు
వుట్‌పాత్‌నే ఫోంటెడ్ గా కౌగలించుకొన్న కోటీశ్వరులు,
గుండెల్లోవి వూండ్స్‌నే గాగ్లెండ్స్‌గా ఎవరు స్వీకరిస్తారు?
డస్పిన ఆశయాలకు దానావేసుకొనే సోమత యేదీ 1"
కడుపు మంటను
చార్‌మీవార్ సిగరెట్ కొనను వెల్లించుకున్నా
ఎంత నరికినా మళ్ళీ మొలిచే రావణాసురుని తలల్లా
తెల్లారదు చీకటీ । ఎంతకాలం గడిచినా |!
ఇక లాభం లేదు _
(8 11
అర్జర్శాతి ఐస్‌గడ్డలా ఘనీభవించిపోతున్నది 1
ఇక్కడే వుంటే ఎన్ను _
శేసుల్లోవి పోలీసుఎ జన్నజిన్నాలకు సూర్యుణ్ణిక లవపివ్వరు
వేడిని 'పెంచుకోనివ్వరు .
అందుకే చెబుతున్నా యిష్పటికైనా నామాట విను _
నై రాళ్యం డొక్కలోనే కొళ్ళు ముడుచుకుంే
జీఏికంలో సీవాశంచే వబగు ఫాంమైన్ తలెత్తదు ః
సాహసం ఆంకుళం చేవట్టివిదే _
మదించిన యేనుగులాంది యా వ్యవస్థ తలొంచదు ?
సింహమై లంఘంచి కుంభస్థలం చీల్చనిదే
"పేరుకున్న పాళవికత చావడ్డు! కిరణ్ బాబు లనలతతనతతతతతలతతతతనతతతతననడా
నిప్పుర వ్వల తో,,,
న యస సహ
(బ్రతుకు బాటలో
వయనించే పధికులకు
తుఫామలూ, భారివర్గాలు
రుంరూ విలాలు
అంతర్ _పళయ (ప్రవాహాలు
శ్ర
ఎదురొక తప్పవు పీటివిచూసి, కళ్ళుకేలేసి బాధతో బరువుతో కృంగి కృశించితే లాభంలేదు _
ఈ భయంకరర్మాతి త్వరగా గడుస్తుంది & ఈ స్టేషన్‌కు విన్లవం లండివచ్చి నిలుస్తుంది వేలయేండ్ల రాజకీయ, సాంఘిక దుస్తితి తల్చుకుంటూ. తలపోసుకుంటూ
బావిన వితుకు
గడివతే (వయోజనంలేము _
సొమాజిక సితరూవంలో
నేలపై పరచివున్న
ఈ కళ్శల వాకావరణం
రంకాళప్ప దుర్గంధం
అధికొరోన్యాద విలయనృత్యం
కుళ్లి కంపు గొడ్తున్న సంనృతీ, సాహిత్యం నర్వవాళశనం చేయటావికి _
నవళప్తగ్ని చైతన్యమయం వేసి ఉప్పెనలా విరుచుకవడే మహాళక్తివి ఉర్వేగంగా విజ్బంభించే _పజాళక్తినీ
స్రమీకరించక తప్పదు 1
ఈ దుష్టసమాజ వియంతల
వికృష్ణపు చేష్టల నెదిరించక తస్పదు రనళప్త్రల దోపిళ్ళమ
ల్లీ పీశిద హృదయాల రాపిళ్ళను ఈ పరన్పర ఘరణలో భగ్నం కొవించక తచ్చము। తూరుపు కొండలు ఎరు పెక్కించే వఠారవిన్నేను శ్రేలెత్తి వ ఐమ్తువ్నావు పి ఎపిస్తున్నామ "ఆకలితో కరుకెక్సిన హస్తాలు పిడికిలి విగించీ రాకన మూకల శిరచ్చేదనం గావించటానికి నంపిద్దంగా వున్నాయ్ కోవంతో ఎరుపెక్కిన బెబ్బులులు ఒక్క.మాటుగా పొదలమాటుమండి దూకి ఓవతికార వాంఛ శీర్చుకుంటామ్". వీళ్ళంతా నిన్సురవ్వలు వింగికెగే తారాజువ్వలు | వీళ్ళతో నేన్నం చెయ్యండి వీళ్ళకు మీ చెయ్యి ఆందియ్యండి 1 వివ్వృరవ్వలతో స్నేహం చెయ్యండి విస్తద్రతనూ, వనిర్వీర్యతమొా పార్యోలండి ॥
ఓల్లా యువతరం మేల్కొంది | గమ్యంలేవి మార్గంలో ధ్రేయంలేక (బతుకుతూ మీకు చెప్పేసీతులకు నియమాలకు ఇంతకొలం తలవంచిన యువతరం మేబుకుం కల్ల బొల్లి కబుర్లుచెబుతూ వారివి వంచిస్తున్న కపటులారా ఇన్నాళ్లు కన్నీరు నెళ్తురై వరదలై మిమ్మల్ని ముంచేస్తుంది చేవ చచ్చిన, జీవం పుచ్చిన మీ ఆసొంసా పారాలు కర్శవాదాణ తెగనరకటానికే లేచింది యువత నంకెళ్ళు వేస్తారా వారికి ? ఇన్నాళ్ళూ కనవడని దిరువైన వితుప సంకెళ్ళను ఛేదించుతున్న యోధులకు మీ యినుపనం కెళ్ళొకో లెక్కా ? వద్శవ్యూహలనే చేదించగల అభిమన్యులకు నాల్గుగో డలొక లెక్కా ?
య! ఈ యువకులు నివురుగప్పిన నివ్చులు ఎన్వుడో భగ్గుమనక మావరు ధర్మాన్ని వల్లిక్‌గా కాల్చిచంపే దుర్శార్గలారా గుర్తుంచుకోండి మేల్కొన్న యువతరం యిక మీ గుండెల్లో వి(ద్రపోతంది ః దేవిపియ నువ్వు బాంవాలి
మప్వుచేసిన ఘోరమైన నేరాలను గురించి సాక్ష్యమివ్వటానికి నీ కళ్ళూ వీ అంతరాత్మ సిద్దంగావున్నాయ్ మవ్వు చేపిన పాపాల గురించి విజం వలకటానవికి లో ధా హ్ష్ వీ చేహం తయారుగావుంది భ్ వ శ వచ్చవోట మెటసెగా ౮” ల్ వదవీ సింహానన మెక్కి శే! వ్ల 0 శ "పెదమనిషీ ? రు తో
చ న హా న్
న! యాచిస్తున్న యువభారత పౌరుని అభినూనాన్ని బాఏచేసిన కిరాతకుడా మవ్వ్యు బోనులో నిలవాలి : ప్‌స్వార్థ వ్యామోహానికి విలియైన అఆమాయికజనం కళ్ళుథెరిచాకు వీ పాపాల విశ్వన్వరూవం చూచీ జనక మూర్చ పోలేదు మనిషి దేహంలో ఆణువణుపునా అగ్నివర్వకాలు వరనరానా లావా (_సవాహాలు వీ గుండెణు పిండి న్యాయానికి నై వేద్యం పెళ్లే తరుణం రుచిలేని పేదళవాల నెత్తుర్యుత్రాగి అనంకృషప్తి గా వున్న వక్క. లకూ రాబిందులకూ శీలాన్ని తిని శెగబలినన - వీ మహాకాయంతో ఏిందుచేసే ననయలి సమీపించి ౩డ వి జనకా న్యాయాధినతి తీర్పుచెప్పాడు .... .. (వవంచాన్ని (మింగినా అకలి తీరని తిండిబటోళా (మ జలాల నము[దాలు కాగివా దప్పిక తీరవి ధన పిషాసీ మవ్వు దావాలి
యం, కె సుగమ్‌బాబు ఈ రోజే గిరి గీయండి
తలతో ాననాననారార్తనవననానాలు
గుండెమీద చెయ్యి పెట్టి
ఒక్క. కణం ఆలోచించి _
నాతో చెవ్పండి ।
మనం భాగ్ థొవ్ విచ్చగాళ్ళమా ”
ఎవరికయ్యా ఈ సోకొల్ దానకర్దుణు
కూడు, గుడ్డ యిచ్చేది న్
కూలీ, జీఠాలు పెంచేది ?
వింజిర్లను వంచేది ?
చెవ్పండి
ఏడాది పొడుగునా రెక్కలు ముక్కలుచేనీ
దేశ నంపదమ పెంచి
ఆవనరాలకు అడుక్కో వాల్నా మవం ః
ఈన బాధ్యతల్ని గుర్తుచేప్తే
మనల్ని గూండాలంటుందా (వభత్వం ?
ఆందోళన సాగిస్తే
విప్టన కారులమని కాల్చేస్తుందా మిలిటట్రీ ?
ఎంత విస్పహాయులం నునం ?
ప్త జూలో పెంచే జంతువుకన్నా చ్యూజీయంలో దాచిన శిలకన్నా బొటానికల్ గాగ్జెన్స్‌లోవి మొక్కకన్నా మం్యత్రీగొరి యింటీ కుక్కకన్నా మంత్రిగారి కన్నా _ మనం హీశులమా 1 ఏం యీ (బతుకు (వితక్కపోతే మిమ్మల్నే _ మూట్లాడండి ః "విప్లవం జిండాబార్” అని లిప్ నర్వీసు చేసే మిమ్మల్ని చూస్తుంగే వాకు మంట; “ఫోజ్ కోనం' విష్ణవం పర్షిల్లాలి అనేనాళ్శంపే నాకు పరమ అసహ్యం అందుకే చెబుతున్నా... మీరంకా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి భయాలకు, సర్ధుబాటు ధోరణి మెడలో తగిలించుకున్న దద్దమ్మల పిస్తావన మనకొద్దు । ఇలాగే రోజూ పిర్చికుక్కుల్లా చావపీంది 1 కొ9 త్తదారి వేసుకొంటున్నవ్పుడు వ్య క్రిత్వావి కి వర్ణ నం కళ్ళను తెంచుకు న్నవ్పుడు సేటకు, పెద్దరికానికి మధ్య గియబర్‌న గిరివి చెరిసివేస్తున్న వుడు వితీవళక్తుల ఆగ9హార్బాటాలు సహజం నవ శళోదయం జరిగేటవ్పుడు రక్తం నువించక తవ్చుతుందా ?
శ్ర కఫ్
శెలియని దేముంది ?
అధికొరండి ఓక్క ఇనువ గుండే అయితే
ఛి పవవీరువిదీ వ్మ్యజపు గుండె!
ఇస్ (వపరించే కోటామకోట రౌద్రారుణ కిరణాలు ఒక్కొక్కటీ చొచ్చుకవచ్చే ఒక్కో మహావీరుడు 1 అవునా?
ఈ భూమి మనది
ఈ ఫ్యాక్టరీలు మనవి
ఈ భక్తి నంవద, యావత్తు మసవి_
మధ్యలో కోతుల్లా ఈ తొత్తుకొడుకు లెనరు ? 1వజాస్వామ్యుంపేర కుత్తుకల్లో కత్తులుదించే హంతకులు ?? అందుకే...
ఈ రోతే గిరిగియండీ
పోలీసు కాణాల్లోంచి అరువు తెచ్చుకొన్న రైర్యం ఈ ప్యూడల్ వ్యవస్థను ఎంతోకాలం (బతికించలేదు నడవండి.
మోసపోయింది చాలు
లొచ్చెపట్టింది చాలు
(వతీకారం పొంగే వళయర్న్ముదురై సాగంది 11
ఓలా గ్ పద ముందుక ఈ భయంకర తమన్సము(దంలో ఒంబరిగానై నా యుద్ధం చేయాల్సించే వీ వెలాగైనా వెలుగు చూడాల్సిందే ఓక్క్‌డినని భయవడకు ఆదిలో ఒక్కడివైనా ఆంతకానికి అర్హనులు పెక్కురు వీ అండగా నిలుస్తారు చప్తావవి వణికిపోకు సీవు మరణించినా ఆమరుడవు “అముషేణం చచ్చే ఈ సిరికి (దితుకు వెధరవజీవితం అంతమైతేనేం మృత్యువు కౌగిట్లో వీవున్నప్పుడు ఉదయించే అ సూర్యుని వెలుగు కిరణాలు నీకు అమృకాన్నిస్తాయి : సీ జాతి నాశనానికి చూస్తూ ఉవ్వెళ్తున లేచే ఆ కెరటాలను చూడు అని ఆర్పలేని అగ్ని పీలో వుంది
వ్ర ఆ చీకటీవి చీల్చే వెఐగు నీళో వుంది: వెనక్కు అడుగు వేయకు విన్ను ముంచువామవి ముందుకు వస్తాయి తెగించి ముందుకు దూకు బెదరి వెనక్కు మబ్ళకాయి ఇస్పటివరకూ వ్యర్థమైన (దితుకులు చాలు వివ వాగ్నికివీ జీవికం వవం పెట్టి నీ జాతి జీవనాన్ని రక్షందుకో ఆళయావికి తోడుగా ఆయుధం అందుకో కవులొకాంత్ అద అ అసమబాహు (త్రిభుజం అనమబాహు ,త్రిరుజం గ్ అధ్వాన్నపు నమాజం నమబాహు (త్రిభుజ విర్శాణం నా మనస్సు జామె(టిక్ సీమెగటీలో జీవం పోసుకుంటున్న ఆళయం కంకాళం... అవమానత నమావిం నాంటిమీది
కం!
రేగుతున్న కురుపు ఈ లనమబాహు 1తిభుజం
జతి డొక్కలో
స్‌లుప్పతున్న ఎరుప్పువణం
ఈ ఎరుపు (త్రిభుజం
వా జొతికి
వడుప్పువృత్తి నేర్పుతున్న
రెడ్ టాంగిల్ కొదు..
యా రెడ్ టాంగిల్
విడ్డలకు కూడు పెట్టలేని
తండి చేతకాని తనావికి (వకీకయిన ఎరుపు (తిభుజం కొదు ఈ (తిభుకంలోని ఒక భుజం దీర్స బాహువు తిమింగలం
దీవి పొట్టలో
మిగకా రెండు బాహువుల్నీ దోచి దాచుకున్న ధనరాసులు
మిగకా రెండుభుజాలలో
ఒకటి మధ్యతరగతి లోకం మరోటి అధోజిగత్తు
యా దీర్చ బాహు తిమింగలం మిగతా ర0డు బొహువుల చిన్న చేవల్ని మింగి
ఈన నిడివి పెంచుకుంటోంది.
మ కదింధహ న్తంలా పెకుగుతున్న తిమంగర౦ బాహువుర్ని క త్రిరించటానికి, మధ్యతరగతి మర్యందిన మార్తాండులూ, అధోఎగత్ అరివీర భయంకరులూ, వి్యదబేచేరు__ చైతన్యం వృత్తలేవివిలో తిమింగలం దీర్చ బాహువుల వై చావం గీయటావికి భయంకర ముద దాల్బారు__
శ వ ఖో ఆఅనమబాహు (త్రిభుజం ఈ అధ్వాన్నపు నమా2౦ నమబాహు (త్రిభుక నిర్మాణం జాతీ మనస్సు జామ్మెటిక్ సిమి(ట్రీలో జీవం పోసుకుంటున్న ఆశయం కంకాళం నమబాహు (త్రిభుజి విర్ధాణం నా జాతి జనుల గుండెల్లో న్వవిన్తున్న వై ళన్యగానం ।
కిరణ్ బాబు - తలలో నననననావనా రంగం'పెకి లాకొ్క్క€నిరండీ యెవా .అనాననాకాలకనాల నననననాలాలా నాలా నాననా కానన నానకానినానాననాలలననా ననా ననన భా లాయానానినాముననననననననాలాననాని ధాన గనననననాననననానాలా శమన్యల నంకీర్ణ విషవలయాల్లో చిక్కుకున్న తఈమ్మళ్ళా, చెల్లెళ్ళూ అన్నలూ, అక్కలూ రేవటి తలపొచ్చిన గుండె ఏనాడూ ఆగదు ఖూసీమైన నేటి నిజాన్ని చూస్తూ ఏ మనసూ వెవక్కులాగదు (ఉికుకుపై మీసన్న ఆళ ఏనాడూ “బలుసాకు” పాఠం నేర్పడు మార్చుకోవం జరిపే పోరాటం వెళిణ్ జ్యోతిని ఏనాడూ అర్పదు మంచి మీది ఆకాంక్ష మనుగడ లక్ష్య్యావ్ని మరువదు జీవితంమీఏ విశ్వానం కొత్త చిగుళ్ళు తొడక్కమానదు కడళి అంఠటి విశ్వానం
శ కొండంత ఆశయం వరదలాంటి ఉద్వేగం మూ్తిభవించిన మీరు నమన్యలంటూ వెరచే పనిలేము._. ఇలా ౨లోచిస్తూ గోళ్లు గిల్లుతూ కొలం వెళ్ళబుచ్చితే ఏ పమలూ కొవు “మాయాబజారు'లోలొ సుఖాల పాయసాల గిన్నెలు దొర్లుకుంటూ మనముందుకు రావు ఈ జీవిత నాటకంలో విషాదాంకానికి గాని సుఖొంకానికిగావి బాధ్యులయే ఖరారైన హీరోలు మీరే; రండి ః పోరండి ;1 ఆదృశ్యంగా వున్న ననధర్మళ క్రిని దర్శించండి (కొ న్నెళ్తుకు ఉరకలు వేస్తున్న చైతన్య శక్తుల్ని రంగంపైకి లాక్కొని రండీ ॥
దేవ్మిపియ అనాధల తిరుగుబాట్ను విజం చెప్పశావనే విన్ను (పళ్నిస్తున్నా; మాట్లాడు ! పాతికేళ్ళ స్వేచ్చాపాలనం నీ కేమిటి యిచ్చింది ? పొలంలో వీ చెమట [కాగి, సెరిగిననంట వీ కన్నుల పండువుగా ఎన్నిసార్లు వీ యింటికి వచ్చింది? ఎందుకలా తెల్లమొహం వేస్తావ్ ? ఎందుకలా తలవంచేసుకుంటావ్ ఈ అనవసర వినయమే ఈ అమాయకత్వమే + వీ కొంప విలువునా కూల్చింది! "అన్నపూర్ణ అవి (వపిద్ది 3క్కిన పీ మాతృదేళంలో అన్నావికీ కరువా? (అన్నా సీకింత కరువా ) అలండ క్యాతి గాంచిన భారతదేశంలో
క్స్ శ్రీ సామాన్యుడిజీవితం యింతదరువా ౫ ఇది వీ విర్ణక్ష్యవికి ఫలిళం ఈ వికృష్ణ శాసనం నువ్వు అధికారమిచ్చి గద్దెనెక్కించిన, దుష్టవియంతల చేత లిలితఠం పదపుల రాచరికాల విందుల్లో సరమాంనం నంజుకునే రావిందుల రాజ్యంలో వీీప్రాణంవిలువ, ఒకమాంసంముక్కం ః లేదా ఆఅమాత్యవరువి గారపళ్లి (క్రింద వలిగిపోతున్న పోకచెక్క ః కోట్లాదికనం ఈ గొప్పదేళంలో గొరవవీయులైన పొడులు | వీళ్లంతా . ఎవరికివారే... వీరిలో (వతి ఒక్కడూ ఒక ఆనాధ। లేవండంతా కదలండి మీరంతా వదవీ సింప+ననాలి పచ్చనోటి పునాదులషా కదిలించాలి మీరు "పెద్దపులుల (గుడ్తుపీకి గద్దెలు దించాలి మీరు ఆఅస్నివున్న అనాధలారాః అన్యాయాల 3రయొతున్నవ్యధి కులారా;
శ్రీశ
ఏకంకండి
ఈ అక్రమ రాక్షస శక్తి పి
ఈ వక్షపాత వ్యవస్థపై
వమన్త దురన్యాయాలపై
తిరగబడండి యం. కె. సుగమ్‌బాబు .తనానానినానానభాకకనోలకననానలనానతునాతనకునననకునననానానా నాననా చనన మాలను నాననిని కనున నితననుకా ననా నాయ నినకిమానుకులనానకోనుటునినననొదనానలవాాలనాలమనానమనాలు.
సైన్యంలో చేరండి
తనానలాతోననా నాకనా కనతాతకకన నవలను నక కనాకలనాలనానాలుల ననా నకానకానా కానన నకొ ననన ననాననిననున నునన నాననా.
వ్యతికల్లో వములంగా వకటించండి
శడియోరో ఎనొన్స్ చేయండి
పల్లె పల్లెకు
వాడ వాడకు
మావమూల (వదేశాలన్నింటికీ వార్త చేరేయండి
కొర్లు రైళ్లు విమానాలు కొదు
అగ్నిగుండాల మీదుగా వెంటనే అందజేయండి
ఉప్పొంగింది (వజాపుద్యమం - చేయికలవండి
జీవన విముక్తికై సాగిన పోరాటం ఇది-వైన్యంలోచేరండి
గుండెబ రాజెయ్యండి
ణ్ మేధను కొర్టానా చేయండీ కొలిమిలోని యె.రని కత్తుల్లా మండుతూ కస్సున ఒక్కొక్కరూ ముందుకు చొచ్చుకరోండి £ మవకష్టాన్ని సూస్‌లా జ్యారి బొజ్జ ౨ పెంచి అద్దాల మేకల్లో అడుగడుగునా విల్చిన ధనస్వామ్యవు
గడుముదయ్యాల్ని
వియటకులాగి జుట్టునరికి గోతుల్లో పాతేయండి। రంగప్పలు (వాసిన ఫఘోర తిమిక శాననాల్ని (క్రింది మీఏికీ చీరి, శాటవల్సి ఆరేయండి | చర్మిక వృష్టించండి - కవ్విప్పిన యుగవై తన్యపు శక్తులే దుర్మార్గం గుండెల్లో జ్వాలాతోరణాన్ని ముట్టించండి ః ఛం్యడవివ్సు2 రువ్వండి। దోపిడీ దొంగల గుడారాల్లో ఫారిన్ ఏిస్పీలో మత్తిల్లిన: యవ్వనాన్ని కొల్చేయండి జారి జీవవాన్ని పణంగా జీవిళాల్ని దిగ్యమింగే “వట్టా' విజారు ఐద్యాష్ దిడావ్యాపారుల్ని విలేయండి 1 శెగబలిసి రచ్చలో బేరాలకు దిగిన కుహనా రాజకీయం వేళ్ళ రొమ్ముల్ని (బిద్దణగా కోయండి ఘోరంగా అఆవమౌనించండిః దుర్శార్గాన్నెదిరించే నెత్తుకు
కో
అభ్యుదయాన్ని కొండీంచే నెత్తురు నేలకొరిగినా = వింగిసంటివా
ఆది వీరగంధమే । పోరండి
ఉ(గృులై
శ్రోయ ర్యుద్రులె
జాతి విముక్తి క నడిచిన కోట్లాది నూర్వులె వడండి । ముందుకు వదండి ? విద్యుత్తును (మింగిన ఆవేళంతో =
ఈ ప్యూడల్ వ్యవస్థ
ఈ ఫాసిస్ట్ వ్యవస్థ
ఈ పోలీను న్యవస్థ
నమూలచ్చేదనకై ముందుకు
మున్ముందుకు (తోసుక వదండి
ఓలా గ్ నీవు చావలేదు
నిజంగా సీవు దచ్చిపోయావనే అనుకున్నాను దున్నపోతుల కొబ్ళు కడిగి
నంపాదించిన వీ విడ్డ నశ్తెయ్య
చేతిలోని రొప్టెముక్టును
త మరో రాబందు పీకు తింటుంపీ వీవేమ్బీచేయలేక్క పోయినపుడు సివు చచ్చిపోయావనే అనుకున్నాను విన్ను వమ్శుకున్న ఆ శాంఠమ్మును వడివిజార్లో వలువురు దుళ్ళాశములు వలువలు లాగి విలువలు విర్ణయిన్తుంపే అమె గొంళు చించుకొని పలిచినా వలకవి వీవు చచ్చిపోయావనే అనుకున్నాను విన్నా్యశయించిన్నదయావిధివి ముక్షలుగా నరికి చ్నితహింన చేస్తాం'పే విళ్శబ్దింగా ఉన్ననీవు చచ్చిపోయావనే అనుకున్నాను కాపీ కార్మికుడా = కరకుడా ఇన్నాళ్ళూ గుండెలలో అగ్ని వర్వతాలు దాచొనని తెలసుకోలేశ పోయాను = ఈనాడు నీవు పిడికిలి బిగబట్టే వీ మవనులోవి కసికి వదునుబెట్టి పీ విర్ణల రతణ కోనం వస్తుంటే నిన్ను చూచి ఈ పిరికి వందలు చేసే కాకిగోల వింటుంటే - పీ చేతలో అధర్మం - ఆంతిమశ్వాన పీలుస్తుంపే నాకు కెలిసింది వీవు (బితికివున్నావవి అంతేకాదు సీపు చిరంజీవివని ॥
క్షణ కిరణ్ బాబు నా నోరు విప్పనీండి కున నోలోనొోననదాననననానాలారాడా నా నానేనేస్త ఇవ్వాళ తిఫ, వారం, వర్ణం అన్నీ బాసన్నాయ్ నానోరు వివ్చవీంది విజొన్ని నొక్కి. చెవృనీండి ఈదేళశం మనదేశం అమ్ముడుబోయిన అడవి ఎండిపోయిన పెదవి పాడుబడ్డ బావి తగులబడ్డ దీవి ; ఇక్కడ (వతినదిలో కుటలనీళ్ళే (వతిఖుంట్లో విర్వేషాల గూళ్ళే రహదార్ల నిండా విషపష్పముళ్ళే (వతిహృదయంలో యె5గిన కుళ్ళే (వకిదేవళంలో తినమఏగివ। దేవుళ్ళే 1 చేళాభినూనం మాకు కద్దంచు
శ్రీ విదేశీ సరుకులు తవ్ప యితరం వాడలేని చేళభక్తులూ వంటింటి కాలింవ నవలాతరంగాలూ- పాచివళ్ళ మంగళవార ప్పాటలూ- అనావిక(త్రి (ప్రియమైన రసిక్యస్రియలూ = మార్మిక కవిత్వ దొమ్మరిఫీటి నర్కనులూ - విని చస్తూ అదేవవిగా నోరవ్పగించి చూస్తున్న *అలినవరామదాసులూ" - నాగరికకా వ్యామోహంలోవడి వప్పంనక(పణయం పొగిస్తున్న నటరాట్టులూ - వయసు చెల్లినా వ్యామోహంతీరక యువనటుల్నీ, వారినటవసీ (వతిష్టవి. ప్రాళవాన్నీ చూచి, మెచ్చలేని, ఓరలేవి సాామౌట్టులూ = “కొక్కోకానికి "భగవద్గీత అట్రివేని విత్యం పారాయణచేపే ముదివగ్గులూ = ఆంధ్ర వారవ్యతికల మధ్య సేజీల్లొ అభిసారికల్ని, మదనల్నీ అమర్చి అతిరహవన్యంగా చదివే వడినవయస్కు-లూ - (ప్రార్థనల పేరిట గుళ్ళల్లో, చర్చిల్లో కొమాయణం కొనసాగించే జ్ఞాన చకుల్లేవి ఆధునిక (పేమ సకులూ -
క్రీ
ఎ(రరంగు ఇబొన్ని భుజొసవేసుకొవి
గక్టిపుళు వదవులకు కక్కుర్తిపడి
చీకటి బజారుల్లో చేతులు మారుస్తూ
“ఇంక్విలాబ్ ' అంకెలేస్తున్న
వహ్వారే । మహానాయకులూ =
వినండి వినండి $; వినండి ;1
ఇలా అంటున్నందు కేడనకండి
ఇది అందరెరిగిన సంగతేలేండి:
ఐనా, నానోరు విస్పపీండి
విజాన్ని భూతద్దంలో చూపనీ9దడి
ఇవ్వాళ నివురు గప్పిన చైతన్యం
బూబోపట్టిన సిద్ధాంతాల
సంకెళ్ళు తెంచటోతున్నది 1
ఆందుకే -
నానోరు వివృపీండి 1
మగతని(దబోతున్నలోకం వెన్ను చరవనీండి |
ఇవ్వాళ
తిధి, వారం, దర్జ్యం, వక్షం అన్నీ బాగున్నాయ్ ఛి
ర్స దేవిప్రియ అలానా ననాతననానకాున నాలను నననావా యనక నాయానానానమాడ రలు ప్రమాదం టా అ వ హం అట్టడుగు జీవితారి వెన్నెనుక పట్టాలమీదుగా ామికజన రక్తం (క్రాగుతూ, రొక్షన లాభాల పొగలు వదులుతూ అన్నార్తుల కన్నీటికాలువలను శుష్క వాగ్దానాల వంతెనల_పైగా దాటుతూ శాశాయులనీ విర్దాయులవీ ఎయిర్ కండిషన్లు కంపార్టుమెంట్సులో మోస్తూ దివాలా గమ్యానికి చీకటి లోకొలవైవు శరవేగంగా దూసుకు పోతోంది ఈ దేశం ర్రైలుఐండీ | వరమాంనం మేపి తెగపెకిగిన బాద్డవా వైకాన్ బొటర్ నగ్నలు తలలో వచ్చగా 'మెదస్తువ్న ధనదాహం దబ ద్దరుళానులు చుట్టాకొవి అభ్యుదయం విిలువూదుతూ మధ్య పెప్లలో శాకిటలా
శీ కొట్టా (వభుత్వం గార్డు ఆయి దేగ్గకోసారి ఆ అభాగ్య (వనకలకు ఆత్మీయులుగా వటిస్తూ ఓటుకోనం కూలిజనం ఆరికౌట్ల కోమలంగా నాకి గుడి సెలచుట్టూ గిరిగీసుకు తిరిగే ఎమ్మ్యేలే యినువ చృకొలు - వవిచేయవి ఉపమాదసూచిక మధ్యతరగతి చైను సా్యమాజ్యవాద 51026 286 లోనికి శరవేగంగా, ఆవేగంగా పరుగెత్తుతోంది భారత ధూమళకటం నడుప్పుతున్నది నద పిచ్చెక్టిన మునలి మ్యరటం అడుగున విలపిస్తున్న వట్టాల పట్టొల గుండెలు అలిసి బోయినయ్ వట్టాల ఓర్చు నశించి పోయింది వట్టాల్మక్రింద అశ్రేషజనం కొండముక్కరాల్ల వరుగులెత్తుకున్న రైలుదిండి ముఖాన ఆతితెలివిలైటు పగిలిపోయింది వవికిరావి చైమ వనిచేసింది - ఐనా రైలాగలేదు ; రైలుదూనుకు పోతుంది; వట్టాము తిరగ దిర్దాయ్ వాగ్భానారి నంతెన కూలిపోయింది ॥
శకి
సీగ్నలు పోల్‌తలతెగి నేలనుట్టీి కరిచింది
గార్డుపెటైలో కొలం బాంబు (పేలింది
అనమానతల రైలు ముక్కలై మవైపోయింది
పీడవిరగడై ంది
కమలొకొంత్ “సెక్లోన్ యాద న ననా.
ఈ బాటవేసి ఎన్నినాళ్ళో కొలేమ
ఈ శోటవేసి ఎన్ని ఏళ్ళో కాలేదు
ఈ ఏరు పుట్టీ ఎవ్నిరోజులో కాలేదు
ఈ వసిపావ జన్మించి ఎన్నిక్షణాలో కొలేదు అయినా = అన్నా కి ఈ బాట మబవ్ప మలువ్సనా యాక్సిడెంట్ : డేంజర్ సన్నలు లేదు : దారిపొడుగునా (నమాదపు భయంకర మృత్యుగర్జ ఈ వాట కిరువైపులా విషాదప్పు కారు
బా మొబిక్ళు కమ్ముకున్నాయి
ఈ బాటమీకుగా వైరాళ్యపు నీలినీడలు వరుచుకున్నాయి ఈ తోటలో ప్పూలు నెత్తావి మాధురుణ నంచటల్లేదు ఏ నూలతీ వీకుంజిమూ
తక్ వానంతరాగాలు వలకడల్లేదు ఏ పూపు చూచినా కాగితంపూవు ఏ చెట్టు చూచినా ఎండు్ళమోడు వారిన నిర్ణీవప్పక శై 1 (వతిదుబ్బు మాటునా విన్ఫృహళల యిరులు కుయ్యిడు తున్నాయ (ట్రలిగుణుడు దాటునా కొతిన్యపు మన్ఫృణ వలాహకాలు కమ్ముకున్నాయి | ఈ నెలయేటి పీరు స్వేశ్ళగా వ్రవహించటల్లేదు ఏ పాంధుని ఎండిన గొంతుకలో దాహాగ్నిపీ చల్లార్చ్భటిల్లేదు న్వచ్చ వృటిక్ _వభాభానురంకావాల్సిన యీవీరు దుర్గంధ భూయిష్టమై, మురికికాల్వలా మారిపోయింది ఈ వెలయేటీ చల్లటి బాట వేనవి ఎడారిలా మలనులా మాడిపోయింది ఈ వెలయేటి గలగల కన్నీటి పాటగా, అవళ్ళతిలా వీగిపోయింది £ ఈ వసిపాన కళ్లలో వసిడికొంతులు చిమ్మటల్లేదు బుగ్గలలో గులావీల ఆరుణిమలు వల్రవించటల్లేదు దైనఠ్వం తోణకాల్సివ ముఖం దానవత్వం చిమ్ముతోంది అమాయకత చూపాల్సిన ముఖం అనూనుషాత్వావ్ని కమ్ముతోంది
శక్
వైషమృవు మకర మాప్పుణ సాధిస్తో )ది వైమ్యునస్యపు అంగారక్రిరణా ౨ వెదజల్లుకోం3। అందుకే - అన్నా అందుకే నాగు డెలలో *మానిషాదడ' విషాదం అందుకే రాస్తున్నాను శోళాల ళోకాఎ | వాచూప్పల్లో యాలోకొలు ఆగామిదిన్య నాకౌలు అన్నా నాకు పివు బానటిగా విలవాలి అన్నా నాకు వీ అనరాకొవాలి అపుడు వెలుస్తుంది యీబాట మలుపులో డేంజర్ విగ్నలు | బావినులుపుళలో యిహ మృత్యు గర్జలు వివిపించపు ఈ బాటమలుపులో కారుమొయిళ్ళు కదులాడపు అపుడు యీతోట సుషమా౭హరిలో పులకిస్తుంది నవచైతన్య దీప్తితో వెల్లివిరుక్తుంది అప్పుకు ఏదుబ్బుమాటునా విస్పృహ 5యికుణకుయ్యిడవు ఏగుదుకు మాటునా కార్రన్యపు కారుమేఘాణు కదులాడవు వపిపాపబుగ్గలు పొమరవ్యపు విరజాజులు పూస్తాయి కళ్ళలో దైవక్వపు వెలుగు రే;లు, కారుణ్యపు
కాంతిపుంజం మెరుస్తాయి వసిపావ బోపినోటిలో చల్ల వి చిరునవ్వుల మంచుణిడులు కురుప్తాయి ॥ ఆనెలయేటి బాట చైతవ్యవు పాటగా వ్వవిస్తుంది ఈ 'వెలయేటీ శీతల జలధారలు
తీ పాంధువి ఎండిన గొంతులో దావాగ్ని తీరుస్తాయి ఇంలయేటి మృుదులపాదారి అందెల రవ యీస్థద్దిక గతి కర్ణ పుటాలలో మృదుల మనోహరంగా విక్వణ్తీస్తుంది ఉధృతో త్తుంగ తరంగ నదృళం చై కన్యం వాజాతిలో జాగ్భృతమౌతుంది అప్పడు - అన్నా! ఆసెలడేటీ ఒకో ఒంపూ ఒక సౌందర్యానందలహరి 1 పసిపావ ఒక్కొక్క మందహానం విరివెన్నెల దరహానం ః మనబాటలో ఒక్కొాక్కంరాయా ఒకొ,. క్క కౌంతిగోళం: మనతోటలో ఒక్కక్క. తీగా ఒకొ్క్టార్క్. (రౌంఠినాళం । ॥
యం. క, సుగమ్‌ుబాబు ఖీ భవిష్యద్భారతమ్ - కళ్లుమూసుకొని కీస్ ఒళ్ళో మత్తుగా ఠతలదూర్చి కలలు కవగల్లే పెటీ బూర్జువా గండాల్లారా కొలుమీదకొలు వర్త్గులకళ్లలో వేలుబెట్టీ (వితకవేర్చిన లుచ్చా ఫాసిస్ట్ గూండాల్లారా డబ్బును వెదజల్లి నాతరాన్ని కొవగలనునేజహ,. తోగానీ హోంళాఖమను కిరాయి రౌడీలా వాడుకోగలమనే భరోసాతోగావీ భారతదేశాన్ని, దేశ భవిష్యావ్ని చికేన్ విర్యాపిలా దిగ్యమింగాలవి ప్లొన్లువేస్తున్న దేశ గారో టోహుల్లారా వేను చరిత సత్యాన్ని ఎదురుగా మండే గుండెలతో, వినండి 11 విన్నటివరకూ మీపై విశ్వావంతో మీ కొంపల్లో, కార్థానాల్లో, గమల్లో, పొలాల్లో శ మీ వున్నర్స్శికె అనుక్షణం యెముకలు ముక్కలు చేసుకొన్న నా సోదరులు మీ అనమ్ముగ అనర్ధ విద్యా విధానాలకు - ₹ (వణా+కలకు-వట్టాలకు-
శ్వ విరైపోయిన కోట్లాది పిద్కార్టలు - విర ద్యోగులు ఓక రేమిటి - హోటల్ సర్వర్, రిక్షవాలా - పుట్ పాఠ్ పే ప్రోనేవాలా పీడికులంఠా - కాడితులంకా దీర్ప తమోవారాశలో కాళ్లందక ఆల్లాడే అశాంతులం, జీవితం ముఖంమీద చాచి బలంగా గుద్దిన గుద్దుకు అదిరిపడి వి_దలేచి మీ విజస్వరూపాన్ని దర్శించిన వగ ముద్దె, (వతిారవాంఛతో అగ్నిరాజకొన్న జా ఆటంబాందబులు | (పేబబ్ల తవృవు = ఈ చేశాన్నిచుట్టిన మీ కుటిల రాజకీయాల "ఫెన్పింగులు ఆహి౦న ప్లోగన్లలో స్వేచ్చగా తలె _త్రోన్ కబేలాలు మీ యిన్ల, మళ్లు, గుళ్ల, విబ్ల, దేవుళ్ల ఈ (వంచండ విప్లవ జ్వాలోకీలల్లో మసి । మసి ॥॥ వికసిసాడు భరతమాత లలాటంపై సీందూగ తిలకమై నరిక్రాత్త సూర్యుడు 1 సామ్యవాద వ్యవస్థైలో ఆరుణ రుణ సుఎర్జ కిరణాల్ని అనంతంగా వెదజల్లే మహావర్గ మానవుడు । ; ర. గల ధా- మ్మా ఎ టక ల వ ఖా | త 627. ర(40ట మ ంేంరిగ తే ఇ వ వా టో
వ్ క స థా | వి. * యన్ సోసరిజమే శే | ల టా... చంయకుత వరళ్యు ఎ క్షం లట. వకవ 41మటి? ఆ న న్ నో మ్యడు, స్వాక | క న భా తోవన ॥ . " న ॥ అంయసేనొ నా" | లా యే మ లో. మానవత్వతాస్వుత, | సఖా 2 ఇ | పజటి.. వ న్ “వధకు, క్ష గ! నో , సం ర. ౨. పటు ష్యుతోం6 స 2సాలినా. వ € క. స్‌ు ” తాత క. ర్ట
| వ త, కే [త్త శత...
వ రంల త
స. | ర కం న ణి గ్ _ బే క =. [| . గంపా వర్ణన, [ గ జ గా క శన . " శ