Telugu padya kavithyam vastuvaividhyam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: padya-kavithyam--vastuvaividhyam

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/padayakavaitavam-vasatauvaaivaidhayam-1991-2000
Date: 2026-08-07 21:44
Chunks: 36


Book Overview

Book: padya-kavithyam--vastuvaividhyam
Source: https://sundarayya.org/padayakavaitavam-vasatauvaaivaidhayam-1991-2000
Total OCR chunks analysed: 36


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 94%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • ఆచార్య
  • సిద్ధాంత
  • గారికి
  • ఎన్‌
  • తెలుగు
  • అధ్యక్షులు
  • రమణాచారి
  • పద్యకవిత్వం
  • రమణాచారిగారు
  • పరిశోధనకు
  • పరిశోధన
  • చేసి
  • విమర్శ
  • కృతజ్ఞతలు
  • ఎమెస్కో
  • వస్తువైవిధ్యం
  • ఎస్‌
  • శాస్త్రి
  • ప్రింటర్స్‌
  • హైదరాబాద్‌
  • రసాయన
  • తెలుగులో
  • పైగా
  • పరిశోధకులకు
  • అధ్యయనం
  • వ్యాస
  • రచనలో
  • ఉంటుందో
  • నిరూపిస్తుంది
  • గ్రంధం

Per-Chunk Details

Chunk 1 — padya-kavithyam--vastuvaividhyam_pages0001-0010.txt

OCR Score: 88% Telugu coverage
Characters: 7115

OCR Issues:

  • ASCII junk on lines: [9, 23, 31, 50, 52]...
  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • ఆచార్య
  • సిద్ధాంత
  • గారికి
  • ఎన్‌
  • తెలుగు
  • అధ్యక్షులు
  • రమణాచారి
  • పద్యకవిత్వం
  • రమణాచారిగారు
  • పరిశోధనకు
  • పరిశోధన
  • చేసి
  • విమర్శ
  • కృతజ్ఞతలు
  • ఎమెస్కో
  • వస్తువైవిధ్యం
  • ఎస్‌
  • శాస్త్రి
  • ప్రింటర్స్‌
  • హైదరాబాద్‌
  • రసాయన
  • తెలుగులో
  • పైగా
  • పరిశోధకులకు
  • అధ్యయనం
  • వ్యాస
  • రచనలో
  • ఉంటుందో
  • నిరూపిస్తుంది
  • గ్రంధం

Extractive Summary:

లా మ భో | ళ్‌ శ కా .. | లొ వాల్ల మే. స ఆభ చాల్‌ '*”' ట్ర్‌ టటాతనో యస ౧|| 3.ఏి. లఅుకషుశీట శత ఇ =.


Chunk 2 — padya-kavithyam--vastuvaividhyam_pages0011-0020.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17124

OCR Issues:

  • ASCII junk on lines: [15, 42, 51, 70, 71]...

Key Terms:

  • వస్తువు
  • కాని
  • లాంటి
  • వల్ల
  • కావ్యాలు
  • వస్తు
  • వాటిని
  • వచ్చిన
  • కొన్ని
  • అవధాన
  • కావచ్చు
  • ఆధునిక
  • నుండి
  • వరకు
  • పద్య
  • పద్యం
  • సామాజిక
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • కనుక
  • వస్తువును
  • అనేది
  • పట్ల
  • కూడా
  • చారిత్రక
  • రచయిత
  • చర్చలు
  • గురించి
  • కాలంలో
  • చేసి

Extractive Summary:

పద్యం మన అవిచ్చిన్న సాంస్కృతిక జీవధారకు ప్రతీక పద్యానికైనా, గద్యానికైనా, గేయానికైనా, వచనకవితకైనా ఏ ప్రక్రియకైనా ఒక చారిత్రక అస్తిత్వం; ఒక సామాజిక ప్రయోజనం ఉంటాయి కొన్ని అంశాలు కొన్ని ప్రక్రియల్లోనే బాగా ప్రతిఫలిస్తాయి అనే మాట ఎంత సత్యమో, సమర్థుడైన రచయిత చేతిలో ఏ ప్రక్రియలో అయినా ఏ అంశాన్నయినా బలంగా వ్యక్తీకరించవచ్చుననేది కూడ అంతే సత్యం. అంతేగాక మిత్రులు దా॥। రాళ్ళబండి కవితా ప్రసాద్‌ అవధానం స్వరూప స్వభావాల మీద లోతైన పరిశోధనను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ కాలంలోనే చేయడం కూడ అవధాన కవిత్వ పరిహరణకు ఒక కారణం. “బాహ్యజగత్తులో వస్తువు ఎంత అద్భుతమైనదైనా అది కధకుడి అంతరంగ జగత్తులో ఆవిర్భవించే ఒక కళాదృష్టితో సమన్వయం కుదిరి తనదైనప్పుడు కాని రచయిత ఆ వస్తువుని స్వీకరించడం మూర్ధత్వం అనుకుంటాను అని ప్రముఖ కధారచయిత బుచ్చిబాబు అన్నమాటలు ఇక్కడ గమనార్హం.


Chunk 3 — padya-kavithyam--vastuvaividhyam_pages0021-0030.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17357

OCR Issues:

  • ASCII junk on lines: [11, 34, 51, 67, 68]...

Key Terms:

  • శ్రీ
  • భక్తి
  • గోదాదేవి
  • వారి
  • కావ్యం
  • సత్యనారాయణమూర్తి
  • ఉంది
  • రమణాచారి
  • కవులు
  • తెలుగులో
  • పద్య
  • సౌందర్యలహరి
  • మాకు
  • కాలము
  • ఆముక్త
  • గారు
  • వల్ల
  • శ్రీచక్రసింహాసనా
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • కాని
  • కవితా
  • ప్రసాద్‌
  • తీరు
  • అమ్మ
  • పేరుతో
  • సత్యనారాయణ
  • లాంటి
  • దశాబ్దంలో
  • అవతారిక

Extractive Summary:

కచార్య హరి శివకుమాక్స్‌ ఎన వాఫెసర్స్‌ తెలుగు డిపార్ల్‌మెంట్ద చన కాయల క చ న వ ర్పందొాబయల, వఠంగల ఆధ్యాత్మికం భారతదేశం బహుదేవతారాధన సంప్రదాయం కలిగింది. అదంతా అమ్మ కృషా విశేషమే అని నమ్మి, ఆ తల్లిపై తన భక్తి ప్రపత్తులను ఈ శతక రూపంలో ప్రకటించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్ర మాహాత్యాన్ని ఆ అమ్మ కరుణాంతరంగాన్ని 118 తేటగీతుల్లో ఈ కవి తేటతెల్లం చేశారు.


Chunk 4 — padya-kavithyam--vastuvaividhyam_pages0031-0040.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16367

OCR Issues:

  • ASCII junk on lines: [86, 88, 128, 130, 159]...

Key Terms:

  • విభక్తి
  • కృష్ణుని
  • బూర్గుల
  • రంగనాధరావు
  • శ్రీ
  • భక్తి
  • భగవంతుని
  • అనువాదం
  • శతకం
  • దాసుని
  • చక్రవర్తుల
  • అనువాదాలు
  • వారి
  • పాహి
  • భావం
  • తెలుగు
  • నిద్ర
  • కాని
  • రమణాచారి
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • వారు
  • ముకుంద
  • రచించిన
  • రచించారు
  • శతకాన్ని
  • ఒకరు
  • ఇరువురి
  • ఆచార్య
  • రాశారు

Extractive Summary:

(బూర్గుల రంగనాధరావు తిరుప్పావై అనువాదానికి రాసి పరిశోధిస్తున్న ఈ దశాబ్దంలో తిరుష్పావైకి మూడు తెనుగు సేతలు వెలువగ్దాయి. భగవంతుని చేతిలో హతమైనవాడు కుంభకర్ణుడు భగవంతుని పీడించలేడు అందువల్ల ఆ భగవంకతునికి అత్యంత సన్నిహితురాలైన ఆ గోపికను ఆవహించి భగవంతునిపై తన కసితీర్చు కుంటున్నాడనడం సహజ సుందరమైన, అందరికీ అందుబాటులోను అనుభవంలో ఉందేభావం పసులదొడ్డి, గాట్లకట్టు, వచ్చిచేసెడిదేమి, నిమ్మళించు, (పాలు),చేపు, వడిసెలరాయి, వడ్డెవంకలు (ఆభరణం) మొ తెలంగాణ పలుకుబళ్ళు ఈ అనువాదమంతటా పరుచుకొన్నాయి. ఆయన వైకుంఠనాథ శతకం పూర్తిగా లభించకపోయినా అదే పేరుతో 1991 లో ఏలూరుకు చెందిన కోటమర్తి వేంకట నరసింహమూర్తి ఒక శతకాన్ని ప్రకటించారు.


Chunk 5 — padya-kavithyam--vastuvaividhyam_pages0041-0050.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16539

OCR Issues:

  • ASCII junk on lines: [8, 20, 49, 86, 113]...
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • శ్రీ
  • శతకం
  • చెందిన
  • శతకాన్ని
  • జిల్లా
  • పద్యాల్లో
  • అన్న
  • శతకంలో
  • వేణుగోపాల
  • శంకర
  • రమణాచారి
  • వంటి
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • స్వామి
  • పద్యాలు
  • కాని
  • శతకంలోని
  • శతకము
  • కాశీ
  • రచించిన
  • మకుటం
  • భక్తి
  • శంకరా
  • రెండు
  • భావం
  • వేంకటేశ్వర
  • నీవు
  • పాదంలో
  • దత్తాత్రేయ

Extractive Summary:

స్వామి శివానందుల అనుగ్రహానికి కూడా పాత్రులైన ఈ కవి ఒక ప్రసిద్ధ శతకం పేరు పెట్టుకొని ఆ కవి రాసిన పద్యాల వంటివే రాయటం వల్ల ప్రత్యేకత ఏమీ కన్పించదు. మార్గంలో ఎదురైన కంటకాలు వెరసి ఈ కవి తనను రక్షించుమనే వేదనతో తన అంతరంగాన్ని శ్రీ శంకరునికి నివేదించారు. అందుకే ఈ కవి తన ధ్వని ధ్వానంలో యెంచుకొన్న పల్లవి, రెండు పాదాల్లో యతిని, నాలుగవ పాదంలో ప్రాసవిచ్చిత్తిని, నెత్తిన బెట్టింది.


Chunk 6 — padya-kavithyam--vastuvaividhyam_pages0051-0060.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 16269

OCR Issues:

  • ASCII junk on lines: [23, 37, 59, 60, 112]...

Key Terms:

  • శ్రీ
  • శతకాన్ని
  • చెందిన
  • జిల్లా
  • శతకం
  • లేని
  • పద్యం
  • మకుటంతో
  • అయ్యప్ప
  • ఆంజనేయ
  • వేంకటేశ్వరా
  • రమణాచారి
  • వరకు
  • శతకంలో
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • స్వామి
  • హనుమ
  • ఉన్నాయి
  • పద్యాలు
  • వర్ణించారు
  • రచించారు
  • పద్యాలతో
  • కూడా
  • ఇందులో
  • రచయిత
  • ఎప్పుడు
  • చెప్పిన
  • మారుతీ
  • అన్న

Extractive Summary:

న ఈ చిన్ని శతకానికి పఠిక రాసిన డా నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ ఖైరవభట్ల కవిత బరువు తక్కువ, బలం ఎక్కువ అని భావించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన మాడెం సత్యనారాయణ శ్రీరంగక్షేశ్రాన్ని సందర్శించి, ఆ వైభవానికి పరవశించి, స్వామి కరుణకు పాత్రులై రాసిన వృత్త పద్య శతకమే శ్రీరంగనాయక శతకము (1995) అంతకుమునుపే తమ స్వగ్రామంలో వేంచేసియున్న శ్రీ జనార్దనిపై ఒక శతకాన్ని అమ్మవారైన శ్రీ రాజ్యలక్ష్మి శతకాన్ని రచించిన ఈ కవి తృతీయ రచనగా ఈ శతకాన్ని వెలువరించారు. ఈ ఆశ్రిత శబ్దంలోని, “ఆ” త్రికంలోది కాకుండా పదగతమైందని గుర్తించకపోవడం గమనార్హం.


Chunk 7 — padya-kavithyam--vastuvaividhyam_pages0061-0070.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18183

OCR Issues:

  • ASCII junk on lines: [14, 34, 64, 180]

Key Terms:

  • భక్తి
  • పుళింద
  • గోపికావల్లభా
  • యోసేపు
  • వృద్ధ
  • సంస్కృత
  • ధాన్యం
  • చిన్ని
  • రమణాచారి
  • పద్యం
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • రాసపూర్ణిమ
  • భాగవత
  • అయిన
  • శతకంలో
  • వంటి
  • పద్య
  • భగవంతుని
  • వారి
  • మనస్సు
  • స్వామి
  • జీవిత
  • శ్రీకృష్ణ
  • పండ్లను
  • కృష్ణుడు
  • “అమ్మా
  • యశోద
  • సూర్య
  • శతకం

Extractive Summary:

ఈ శతకాలు, భక్తి రచనలు ఆ యా కవులు స్టానికంగా ప్రసిద్ధులు కావడం తెలిసిన వారికి పంచుకోవడం మూలాన మనకు ప్రతిపుస్తకం తెలుస్తుందని నికరంగా చెప్పలేం కూడా. ఆ ముసలమ్మ యమునను దాటిన సన్నివేశాన్ని “త్రిసర్ణ మనోజ్ఞ పద్యకావ్యమ్ము పరించినట్లు సులభముగ దాటె కళిందజా నదిన్‌' అన ఉపమౌచిత్య భరితంగా అన్నారు ఉత్ప్చలవారు ఈ కావ్యం ట్రిసర్ణ మనోజ్జ పద్య కావ్యమే. 16) పద్యంలో వృద్ధ తలపైన మోసుకొని వచ్చింది కర్మఫల భారమే అని, ఈ రోజు ఆ బరువెల్లా తీరిపోతుందని ఆమె అంతరాత్మ ద్వారా అభివదింపజేస్తారు.


Chunk 8 — padya-kavithyam--vastuvaividhyam_pages0071-0080.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15227

OCR Issues:

  • ASCII junk on lines: [14, 15, 81, 82, 185]...

Key Terms:

  • భూమయ్య
  • వెలుగు
  • దేవి
  • వేయి
  • పద్యాలు
  • కాని
  • నదుల
  • కనరావు
  • వారు
  • ఆధ్యాత్మిక
  • తాత్విక
  • రావు
  • పద్యకవిత్వం
  • రామాయణ
  • వాల్మీకి
  • పుళింద
  • భక్తీ
  • భూమిక
  • చింతనకు
  • పద్య
  • రాల్చి
  • సౌందర్యలహరి
  • లలితా
  • అమ్మను
  • రమణాచారి
  • అమ్మ
  • సహస్ర
  • కవిత
  • వస్తువైవిధ్యం
  • నేను

Extractive Summary:

నామనోభావ వీథుల నడుచుచుండి రమ్య పద్య సుమమ్ముల రాల్చి రాల్చి నన్ను తన పొదముల వైపు నడిపిరెవరా తి అంకితమ్ము అట్టి దేవికి ఈ కృతి అంకితమ్ము (వేయి నదుల వెలుగ్స భూమయ్య మనోభాన వీథుల్లో నడిచిన ఆ దేవి పాదనూపుర ఘలంఘలతె త్మ కా రమ్యాక్షర ్రేణి వైదిక సంస్కారం, సౌందర్యలహరి, లలితా సహస్రనామం, ఉపనిషత్షుల్స వీ భాగవతం ఆపైన భూమయ్య ఆధ్యాత్మిక గురువైన నారాయణా నందనాథుల అన్ను గ్రహ వీకే ఇవన్నీ భూమయ్య తాత్విక చింతనకు భూమికగా నిలిచి ఆయనను అంతర్ముఖన్సిగా మలిచాయి. నామనోభావ వీధుల నదుచుచుండి రమ్య పద్య సుమమ్ముల రాల్చి రాల్చి నన్ను తన పాదముల వైపు నడిపిరెవరొ అట్టి దేవికి ఈ కృతి అంకితమ్ము (వేయి నదుల వెలుగు) భూమయ్య మనోభావ వీధుల్లో నడిచిన ఆ దేవి పాదనూపుర ఘలంఘలలె ఈ కావ్య రమ్యాక్షర (్రేణి వైదిక సంస్కారం, సౌందర్యలహరి, లలితా సహస్రనామం, ఉపనిషత్తులు దేవీ భాగవతం ఆపైన భూమయ్య ఆధ్యాత్మిక గురువైన నారాయణా నందనాధుల అను(గ్రహ వీక్షణ- ఇవన్నీ భూమయ్య తాత్త్విక చింతనకు భూమికగా నిలిచి ఆయనను అంతర్ముఖునిగా మలిచాయి. శ్రీ రామానుజాచార్యులు గారు వాల్మీకి మీద క్రాాడ్రంత్ర భక్తితో ఈ రచన క్రొనస్తాగించ్రారు తన పద్యాలను ్రతి ప్రదం సానబట్టి తీర్చిదిద్దారు బీంబ ప్రతిబింబ భావంతో సార్వ 'రామానుజ రామాయణము" మూలార్థాన్ని పదిలంగా తెలుగువాళ్ళకు అందిస్తుంది.


Chunk 9 — padya-kavithyam--vastuvaividhyam_pages0081-0090.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14884

OCR Issues:

  • ASCII junk on lines: [8, 16, 41, 55, 104]...

Key Terms:

  • కౌసల్య
  • తండ్రి
  • కాని
  • వల్ల
  • నాకు
  • నేను
  • కాదు
  • లేదు
  • రమణాచారి
  • వస్తువైవిధ్యం
  • జ్వలిత
  • ఉడుత
  • వచ్చి
  • వాల్మీకి
  • ఉన్న
  • పద్యాలు
  • పద్యకవిత్వం
  • కొన్ని
  • ఒక్క
  • తప్ప
  • లక్ష్మణుడు
  • పాదాభివందనం
  • భర్త
  • నిన్ను
  • నుండి
  • సైతం
  • పొమ్ము
  • హృదయం
  • లేకుండా
  • వ్యక్తి

Extractive Summary:

ఆ సంకల్ప ప్రతిరూపమె ఈ సరసవినోదినీ రామాయణము”. ఆ కౌనల్య ఈ కావ్యానికి వన్తువు* అని ఆచార్య కోలవెన్నుమలయనవాసిని గారు వర్ణించినది అక్షరసత్యం, (సంకల్ప సూర్యోదయం అంతర్వీక్షణ సార్వభౌమం 2008 పుట. స్ట్‌ గడచినట్టి కాలమ్మేదా గడిచిపోయె తండ్రి తప్పాప్పులివియని తలపలేను ఏ పరిస్థితు లెట్లు రానిమ్ము, నాకు ఒక్క సీతయే ఈ జన్మకున్న భార్య (పుట క్ర _చేర్రి ఆ మాటలో కౌసల్య దుఃఖమంతా తీరిపోయి ముఖం వెలిగిపోయింది.


Chunk 10 — padya-kavithyam--vastuvaividhyam_pages0091-0100.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15852

OCR Issues:

  • ASCII junk on lines: [13, 70, 212, 289]
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • కచుడు
  • కావ్యం
  • శ్రీ
  • రెండు
  • కచుని
  • కవితా
  • గుహుడు
  • రమణాచారి
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • జాతీయ
  • లేదు
  • దేవయాని
  • శర్మ
  • చామర్తి
  • కృష్ణమూర్తి
  • పద్యసంఖ్య
  • రాముడు
  • పశుపతి
  • వారికి
  • మృతసంజీవని
  • శుక్రాచార్యుడు
  • పద్యమ్ము
  • వరప్రసాద్‌
  • శృంగార
  • గంగను
  • పద్యంలో
  • లక్ష్మణుని
  • కాదు
  • అందుకే

Extractive Summary:

వనవాసానికి ఏగుదెంచిన శ్రీరాముని సాక్షాత్తు పరంధామునిగానే భావించి, పూజించి, ఆతిధ్యమిచ్చి తన నావపై గంగను దాటించిన బోయరాజీతడు ఈ సుందర ఘట్టాన్ని 110 పద్యాలతో 'గుహరాఘవం' పేరిట ఖందకావ్యంగా 1994లో రచించారు విశాఖ జిల్లా చోడవరానికి చెందిన చామర్తి కృష్ణమూర్తి. ఆ నేలే లేకపోతే తాను లేడు, కుటుంబం లేదు, సమాజం లేదు, సంస్కృతి లేదు... ఈ కావ్యంలో కచుడు చెప్పిందిదే!.... ఈ భాగాన్ని శ్రీశర్మ కవితా వస్తువుగా గైకొని ఐదారు రెట్లు పెంచి, అధునిక భావాలతో, రసోదంచిత సంభాషణలతో, అద్ధగాంభీర్యం గల పద ప్రయోగాలతో, అలంకార శాస్త్ర నిగదితమైన కవితా శిల్పాన్ని నిర్మించారు.


Chunk 11 — padya-kavithyam--vastuvaividhyam_pages0101-0110.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 19932

OCR Issues:

  • ASCII junk on lines: [79, 107, 161, 237, 238]...

Key Terms:

  • కాని
  • వచ్చింది
  • వారి
  • తెలుగులో
  • చారిత్రక
  • కేశవరావు
  • చేశారు
  • కూడా
  • ఉదంకుని
  • చెప్పి
  • తాను
  • రమణాచారి
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • శ్రీ
  • పార్వతీ
  • పద్యాలను
  • కాలంలో
  • కవులు
  • కావచ్చు
  • గౌతముడు
  • కావ్యం
  • స్వామి
  • వెళ్ళాడు
  • అడిగాడు
  • ముందు
  • వచ్చి
  • వారు
  • వల్ల
  • తర్వాత

Extractive Summary:

కాని ఆయన మనసులో ఒక అనుమానం ఉంది. ఈ ముచ్చటంతా గత శతాచ్దీ తొలి దశకం నాటిది, అయితే ఇలాంటి పద్య నాటకాల యుగం పోయిన తొంభయ్యేళ్ళ తర్వాత 2000 సం॥ లో అదే స్థాయిలో ఒక పౌరాణిక పద్యనాటకం వెలువడటమే విశేషం. చారిత్రకం ఒక నిర్దిష్ట కాలంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో జన్మించి ఏవో కొన్ని అసాధారణ కార్యాలను సాధించడం ద్వారా, కొత్త సిద్ధాంతాలను, ఆలోచనలను ప్రచలితం చేయడం ద్వారా జనంతో గుర్తింపు పొంది ప్రభావితం చేసి తమ భౌతిక కాల స్థల పరిమితులను చీల్చుకాని నేటికి యశఃకాయులుగా జీవిస్తున్న చారిత్రక వ్యక్తుల స్ఫూర్తిమయ జీవనోదంతాలను కవులు మహాకావ్యాలుగా, ఖండకావ్యాలుగా మలిచారు.


Chunk 12 — padya-kavithyam--vastuvaividhyam_pages0111-0120.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16989

OCR Issues:

  • ASCII junk on lines: [15, 30, 35, 36, 40]...

Key Terms:

  • పురుషోత్తముడు
  • పురుషోత్తముని
  • అలెగ్జాండర్‌
  • అష్టకాల
  • మేడసాని
  • వారి
  • కావ్యం
  • మోహన్‌
  • రుక్సానా
  • కావ్యంలో
  • యార్లగడ్డ
  • రాసి
  • వస్తువైవిధ్యం
  • వారు
  • కూడా
  • గొప్ప
  • రమణాచారి
  • రెండు
  • విశేషం
  • కావ్యాన్ని
  • కాని
  • నరసింహరామశర్మ
  • పద్యకవిత్వం
  • మంత్రి
  • సోదరి
  • రాజు
  • సంస్కృత
  • కాకతీయుల
  • అర్ధం
  • కావ్య

Extractive Summary:

నన్న కులమత జాతి భేదముల కూలగద్రోసి జనాళి శాంతిమై కలకలలాదగావలయు కమసహోదర భావమంది, ని ర్మృల హృదయాంతరంగులయి, మాన్యతమానవ తత్త్వవేత్తలై యలజడు లెల్ల వీడి శరణాగతుదై ఘన బుద్ధ బోధకున్‌ (పుట, 66 689) పురుషోత్తముడు స్వాతంత్రోద్యమం, వైనా పాకిస్తాన్‌ యుద్ధాలు మన కవికుమారులను చ్రా తక కావ్యరచనకు పూనుకొనేలా ్రేరేపించాయి. మీద 'విజయముద్ర' పేరుతో ఒక కావ్యం రాసి అప్పటి రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. మన పరిశోధన పరిధిలో చేరే కావ్యాలు అష్టకాల వారిది.


Chunk 13 — padya-kavithyam--vastuvaividhyam_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15718

OCR Issues:

  • ASCII junk on lines: [20, 233, 242]

Key Terms:

  • జక్కన
  • నాగమ్మ
  • రెడ్డి
  • కావ్యం
  • పలనాటి
  • వారి
  • డాక్టర్‌
  • రమణాచారి
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • అక్కడ
  • ఇక్కడ
  • దానితో
  • హృద్యంగా
  • వర్ణించారు
  • శృంగార
  • జూపి
  • మధ్య
  • ప్రియురాలి
  • పల్నాటి
  • కొన్ని
  • మహాశిల్పి
  • పేరుతో
  • వారు
  • ప్రబంధ
  • కావ్య
  • భగవద్రామానుజులు
  • రీతి
  • దృష్టుల
  • అద్భుత

Extractive Summary:

ఈ నూతన మార్గములో శ్రీ రెడ్డిగారు (గ్రంధములోని యొక్కొక్క శీర్షికను పరస్పరాపేక్షను ఆశింపని యొక్కొాక్క ఖండకావ్యముగాను, మొత్తం ఖండకావ్య సంపుటిగా సమన్వయ మందు నట్లు గాను తీర్చి తమ రచనమునకు పరనీయతను (1626420110) సాధించుట మిక్కిలి ప్రశంసనీయము అని విద్వచ్చిరోమణి (బ్రహ్మశ్రీ అవధానం చంద్రశేఖర శర్మ కవిని కావ్యారంభంలో అభినందించారు. ఆ జొన్న కూళ్ళకు కన్నతల్లి ఈ జౌొన్నచేను. నాల్గు పాదాల్లో ప్రతిపాదంలో ఒక సూక్తిని నింపిన సూక్తినిధి ఈ పద్యం, అనాధగా యున్న పరిస్థితుల్లో కుటిలబుద్దులు తన యాస్తినంత కాజేస్తారని తలచి దూరదృష్టితో ఆలోచించి “సర్వజనులకు మిగుల హర్షమ్ము గూర్చి నిస్వార్ధసేవ యని జనులందరను కొనేటట్లుగా పల్లె ప్రగతికి ధనమెల్ల వ్యయపరచింది.


Chunk 14 — padya-kavithyam--vastuvaividhyam_pages0131-0140.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15240

OCR Issues:

  • ASCII junk on lines: [69, 102, 106, 116, 120]...

Key Terms:

  • బ్రహ్మనాయుడు
  • నాగమ్మ
  • తెలుగు
  • దయాలయ
  • చంద్రశేఖరరెడ్డి
  • విదార
  • కృష్ణరాయ
  • రమణాచారి
  • బ్రహ్మన్న
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • రిపు
  • తిమ్మరుసు
  • రాయలు
  • నుండి
  • మధ్య
  • రెండు
  • బ్రహ్మనాయుని
  • రాజ్యమ్ము
  • చంద్రశేఖర
  • చేసి
  • కావ్యాన్ని
  • నీవాంధ్రుడవె
  • గుణము
  • నాగమాంబ
  • బ్రహ్మనాయుడి
  • మల్లదేవుని
  • బ్రహ్మ
  • నాగమ్మను
  • పట్ల

Extractive Summary:

'రాజ్య విభాగము” శీర్షిక నాగమ్మకు బ్రహ్మనాయుడి పట్ల గల ఈర్చ్య ఎలా కొనసాగిందో ఈ రెండు పద్యాలు వివరిస్తాయి. కవి ఈ పుంజుల వర్ణించిన తీరు ఈ పద్యంలోని విశేషం పద్యకవిత్వం : వస్తువైవిధ్యం 129 డాక్టర్‌ కోడూరు ప్రభాకరరెడ్డి ఈ సందర్భంలో పచకుల (బ్రహ్మ యొక్క తెగిపడిన తల దొరలివచ్చి బ్రహ్మనాయుడితో మాట్లాడినట్లుగా రచించారు.


Chunk 15 — padya-kavithyam--vastuvaividhyam_pages0141-0150.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15167

OCR Issues:

  • ASCII junk on lines: [118, 119, 120, 121, 122]...

Key Terms:

  • చిన్నయసూరి
  • కావ్యం
  • షాజహాన్‌
  • కాదు
  • చిన్నయ
  • ముంతాజ్‌
  • పద్యకవిత్వం
  • పరవస్తు
  • తెలుగు
  • రమణాచారి
  • వస్తువైవిధ్యం
  • వారి
  • చేసి
  • వెంకయసూరి
  • అల్లూరి
  • నుండి
  • ఉన్న
  • లేదు
  • నన్నయ
  • ఉంది
  • చిన్నయసూరికి
  • సీతారామరాజు
  • గురువయ్య
  • రమ్ము
  • మల్లవరపు
  • రాజేశ్వరరావు
  • తాజ్‌మహల్‌
  • చారిత్రక
  • ప్రేమ
  • దాని

Extractive Summary:

నది మైదానదశ చేరుకోకముందు ఒక జలలా ప్రవహించే దశ: మధురమైన చారిత్రక నేవథ్యంగల (ప్రేమగాధయే ఈ కావ్యేతివృత్తం (కావ్యవస్తువు) న్‌ మధుర మగు ప్రేమ గాధకు మకుటమిద్ది షాజహానుని ప్రేమకు సాక్ష్యమిద్ది 135 కె.వి రమణాచారి విశ్వవిఖ్యాత ప్రణయాంక మనీ, (ప్రేమకు ప్రతీకగానిల్చిన జంట (ప్రమ యమునా నది నీటి యద్దాల నడుమ “వెన్నెలను పుక్కిలించినట్లు' గా ప్రతిబింబిస్తుంది కాబట్టి ఈ “పణయాంకమే తన కావ్య వస్తువుగా స్వీకరించకుండా ఉండలేకపోయారు. ఎంత (శ్రద్ధతో ఈ శరీరమును పెంచి పోషించినను అది నాశనము కావలసిందే (పుట.16) అని ఒక సందర్భంలో ప్రవచించిన అల్లూరి సీతారామరాజును కుయుక్తితో (బిటీషు వారు బంధిస్తారు.


Chunk 16 — padya-kavithyam--vastuvaividhyam_pages0151-0160.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17126

OCR Issues:

  • ASCII junk on lines: [76, 80, 81, 82, 108]...

Key Terms:

  • మధునాపంతుల
  • వారి
  • వారు
  • కాని
  • పేరుతో
  • కడిమిళ్ళ
  • సరస్వతి
  • గాంధీ
  • లేదు
  • నెహ్రూ
  • రమణాచారి
  • నేడు
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • పోతన
  • విశ్వనాధ
  • నరసింహరావు
  • వేమూరి
  • రచించారు
  • ఎంతో
  • కవుల
  • జీవిత
  • కావ్యాన్ని
  • కాదు
  • కవులు
  • కడిమిళ్ళవారు
  • జీవన
  • ఉండడం
  • సంస్కృత
  • నన్ను

Extractive Summary:

మన నాయకులు ఎంతో ఉదాత్తంగా వ్యవహరించి తమ ధనమాన ప్రాణాలను తృణప్రాయంగా వెచ్చించి స్వాతంత్ర్యం తెచ్చారు. పి.వి.నరసింహరావు “నిరంతర రాజకీయ కల్లోల సంక్షుఖిత వాతావరణంలో క్షణక్షణము ఎంతో విలువైనదిగా అత్యున్నత సింహపీరంపై ఆసీనుడైన ప్రధానమంత్రికి తనను గూర్చి ఒక తెలుగు కవి రచించిన కావ్యము చదివే తీరిక దొరకునా?దొరికి చూచినచో ఆయన చిత్తము ఈయన భాగ్యం.” అని పీఠికలో ప్రసాదరాయకులపతి అన్నారు. పైగా నేననంతపురంలో ఆంధ్రోపన్యాసకునిగా పనిచేస్తున్న రోజులలో ముఖ్యమంత్రిగా ఆయన ఆ పట్టణానికి వచ్చేవారు.


Chunk 17 — padya-kavithyam--vastuvaividhyam_pages0161-0170.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14335

OCR Issues:

  • ASCII junk on lines: [84, 93, 98, 125, 145]...

Key Terms:

  • శేషారెడ్డి
  • నరసింహరావు
  • లేదు
  • వృషాద్రిపతి
  • రమణాచారి
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • వారు
  • కందుకూరి
  • చేసిన
  • కాని
  • బింబం
  • రెడ్డి
  • వీరేశలింగం
  • అయిన
  • పట్ల
  • కాంగ్రెసు
  • కుటిల
  • రాజీవు
  • నారాయణరెడ్డి
  • అపూర్వ
  • ఉదాత్త
  • నిర్మాణం
  • కెవి
  • వారిని
  • కోసం
  • దువ్వూరి
  • పొట్టిశ్రీరాములు
  • యందుమా
  • రీతి

Extractive Summary:

కావ్యనాయకుని స్వీకరించడం పట్ల తన అభిమతాన్ని హృదయాన్ని ఆవిష్కరించారు. విద్యారంగంలోనో, శాస్త్రసాంకేతిక వైజ్ఞానిక రంగాల్లోనో, ఆధ్యాత్మిక రంగంలోనో, కళాసాహిత్య రంగంలో ఉన్నతస్థానానికెదిగి తమ ప్రభావం చూపించిన పెద్దలను ప్రశంసించడం అంటే మన సంస్కారాన్ని ప్రదర్శించుకొనే అవకాశాన్ని పొందడమే నన్నమాట అలాంటి పెద్దల షష్టిపూర్తులప్పుడు, జయంతి వర్దంతులప్పుడు, సన్మానాలప్పుడు తెలుగు కవులు వారిని పద్యప్రనూనాఖభి వందనలతో ముంచెత్తడం గమనించవచ్చు. 19) సమాజగమనానికి ఎదురొడ్డి తమ మన ప్రాణాలొడ్డి స్థిర చిత్తంతో ఆంధ్రుల పురోగమనానికి కారకులై నిలిచిన కందుకూరి వీరేశలింగం ప్రభృతుల ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు.


Chunk 18 — padya-kavithyam--vastuvaividhyam_pages0171-0180.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14955

OCR Issues:

  • ASCII junk on lines: [37, 78, 123, 130, 156]...

Key Terms:

  • వోలె
  • బాపురెడ్డి
  • ఒకరు
  • వారు
  • విశ్వనాథ
  • కాదు
  • ఎస్‌
  • కవులు
  • సాహిత్య
  • నొకండు
  • రెడ్డి
  • రమణాచారి
  • పద్యకవిత్వం
  • ఆచార్య
  • నీవు
  • శ్రీధర్‌
  • శ్రీ
  • కోవెల
  • రాజలింగం
  • పద్యాలు
  • వారి
  • వస్తువైవిధ్యం
  • కులపతి
  • కవితా
  • భిన్న
  • లాంటి
  • సుబ్రహ్మణ్యం
  • ప్రస్తుతించారు
  • బ్రతుకెల్ల
  • దువ్వూరి

Extractive Summary:

పావనంబైన స్పిగ్ధభావంబువాని సార సంగ్రహ సరళ భాషణమువాని నిన్ను నుతియింప దరమె నిర్జిద్రకీర్తి రమ్య దువ్వూరి వెంకటరమణశాస్తి చిలిపి తుఫాను దెబ్బలం గృశించి నశించంగనీక సూరికిన్‌ నిలువగ నీడయిచ్చి రమణీయముగా “రమణీయ మన్న ని శ్చలమగు మేడ కట్టితివి; ఛాత్రుల నెల్లర నంగరక్ష కా వలిగను కాపు వెట్టితివి! సర్వజ్ఞ నామాన సంగీత సాహిత్య చక్రవర్తిత్వమ్ము సలిపె నొకండు లకుమా చరణ మంజుల కనక మంజీర రవళితో శాస్త్రంబు వ్రాసి నొకండు కరవాల ఖగపాల ఖండితాభిల రిపు వ్యాళజాలుం డనంగ వఅలె నొకండు సుకవీంద్రజాత చాతక మేచకాంబుధ రంబుగా సత్మీర్తియగ్రాలె నొకండు అన్యదేశాల వాణిజ్యమందె నొకండు వేద సంస్కృతి పాదుగా వెలిగి నొకందు రెడ్డిరాజుల సత్మళాశ్రీ దలంచి బండబాజిన గుండెతోం గొండవైతె ఎటు గనుగొన్న రెడ్డి ధరణీంద్రుల కేళి సరోవరమ్ములే! పద్య'ప్రసూన మాలలతో వధూవరులను అలంకరించారు మల్లెమాల గారు కవి కావడం వల్ల ఈ సంస్కారం దీపించిందనడంలో అతిశయోక్తి లేదు పుట్టపర్తి, దేవులపల్లి, శ్రీశ్రీ, కరుణశ్రీ, ఆత్రేయ, ఆరుద్ర, న ట్ట శేషేంద్ర, సినారె, దాశరధి లాంటి మహాకవులు పద్యాలు రచించారు.


Chunk 19 — padya-kavithyam--vastuvaividhyam_pages0181-0190.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 13167

OCR Issues:

  • ASCII junk on lines: [44, 60, 68, 151, 309]...

Key Terms:

  • విశ్వనాధ
  • కవితా
  • కవులు
  • తెలుగు
  • రమణాచారి
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • పాపయ్యశాస్త్రి
  • పట్ల
  • వారి
  • ఎవ్వాని
  • పోచిరాజు
  • సాహితీ
  • వ్రాసెనా
  • వెంకటరావు
  • జంధ్యాల
  • సమర్పించిన
  • దీనుల
  • తిక్కన
  • తీరు
  • లక్ష్మీనరసమ్మ
  • తండ్రి
  • చాగంటి
  • నాలో
  • ప్రేమగాంచినాను
  • తల్లి
  • సంఘటనలు
  • సంఘటనల
  • పద్య
  • శాస్త్రవేత్తలు

Extractive Summary:

కాని మహాకాళి వెంకటరావు “నోరూరు ఐస్కీము'లో విశ్వనాధ కవిత్వాన్ని అభివర్ణించడంలో వినూత్నత గోచరిస్తుంది ఇలా ఎందరెందరో మహానుభావులను ఈ దశకంలో కవులు ప్రస్తుతించి తమ సంస్కారాన్ని వెల్లడించారు ఈ శీర్షిక కూడ ఉందని చెప్పడమే ఇక్కడ పరమార్ధం. పాపయ్యశాస్త్రి కుమారులు డా॥ జంధ్యాల జయశంకర బాపూజీ ఆ స్మృతి కవితలను 'విశ్వకరుణు పేరుతో ఒక సంకలనంగా (ప్రకటించారు. (పుట.11) అని శ్రీమతి లక్ష్మీనరసమ్మ పరమగంభీరంగా వారి పితృపాదులు పరమ పదస్థులయిన వేళ సమర్పించిన ఈ అక్షరతర్పణం నిజంగా అక్షరమైనదే.


Chunk 20 — padya-kavithyam--vastuvaividhyam_pages0191-0200.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 15023

OCR Issues:

  • ASCII junk on lines: [67, 177, 212, 220, 309]...

Key Terms:

  • కాని
  • రైలు
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • వారి
  • ఆచార్య
  • ప్రాణాలు
  • రమణాచారి
  • తుఫాను
  • అంటే
  • కాకతీయ
  • దహనం
  • కసిరెడ్డి
  • అయ్యెను
  • వారు
  • కెవి
  • పుటలు
  • వల్ల
  • చేయడం
  • గమనార్హం
  • గరికిపాటి
  • ప్రకృతి
  • లేని
  • సమకాలీన
  • రైల్వే
  • చిన్నపాటి
  • అయోమయ
  • నైనాసాహ్ని
  • బులుసు
  • వెంకటేశ్వర్లు

Extractive Summary:

నేలపై గాలి నీర్చు కన్నీరు గూడ్ర వచ్చునో రాదొ శ్ర వింత వైరసమున అణువు మొదలుగ బ్రహ్మాండ మావరించు | ఆ ఈ భయాందోళనలు ఒక్తు పక్ష పీడిస్తుంటే ఇదే వారు కూడ బయలుదేరార్త' 8 “క్క పిడిస్తుంటే ఇదే అవకాశమని దీన్ని వ్యాపారం చేసుకొనే అణుయుద్ధ మూప్రాంచ్చి అన్నపానములక్రై థి సరక్షు ద్రాచెడి నట్టి స్వార్ధపరులు తి రవ్వంతైన భూతద్దమున చూపి రచన లమ్ము కొనెడి రాతగాళ్ళు 188 కెవి. ముచ్చటపడి ఒక పెద్ద బుద్ధవిగ్రహాన్ని హైదరాబాదులోని హుస్సేన్‌సాగర్‌లో ప్రతిష్టించారు భువనగిరి సమీపంలోని రాయగిరిలో ఈ బృహద్‌ బుద్ధవిగ్రహాన్ని ఎంతో శ్రమకోర్చి శిల్పులు చెక్కారు. భ్ఞాగ్రత్ర 700 మంది పాకిస్ట్థెన్‌ స్టైనిక్సలు చేనిపోయార్సుట, ఆ ఫక్తల్ర ఇల భారతీర్వ సైనికులు సైనికుల సంఖ్య ఎప్పటికీ ట్రెక్‌ ప న న పకంలో చనిపోయిన గ్‌ ఖ్య కేగా జయటపదద్ను, మొత్తం దానికి అధత్త ఫ్రై స తేటపడదు.


Chunk 21 — padya-kavithyam--vastuvaividhyam_pages0201-0210.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 11445

OCR Issues:

  • ASCII junk on lines: [52, 53, 134, 136, 168]...

Key Terms:

  • వారు
  • జ్ఞానానందకవి
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • చదువు
  • ముందు
  • మరచినారొ
  • కన్న
  • స్వాతంత్ర్య
  • భారత
  • పేరిట
  • రమణాచారి
  • ప్రజలు
  • కట్టినా
  • నేను
  • పట్ల
  • కవిత
  • కొరకు
  • వచ్చి
  • స్వర్ణోత్సవాలు
  • కవులు
  • ధర్మాగ్రహము
  • రాసిన
  • అంతటి
  • నరసింహం
  • నూటి
  • వచ్చిన
  • వంచు
  • మంటలు
  • రాజీవ్‌గాంధి

Extractive Summary:

భరత సింహంబు గర్జింప వణుకుగాదె పిల్ల దేశాలు గడగడ పిల్లుల వలె తన మాతృ దేశరక్షణ మొనరించెడు ఏక సూత్రమున దక్షుండై ఘన విజయంబులు సాధిం చిన ్రజ్ఞాన్వితుడు త్యాగశీలునికి నతుల్‌ ఈ కల్లోలాల కంతా పెనుభూకబ్టాదారులు, లంచగొండులు, గూండాలు రాజకీయనేతలే కారణమని జ్ఞానానందకవి భావిస్తూ “ఈ రౌడీయిజమంతరింపనిదె రాదెలాంటి సంస్కారమని ఖండితంగా చెప్తారు.” కనిపింపరాదిట తినతిండి లేనట్టి నిరుపేదవాని కన్నీటి బొట్టు వినిపింపరాదిట విశ్వమ్ము గర్జించు కుటిల చిత్తుని దగాకోరుపలుకు ధ్వనియింపరాదిట స్వార్ధమాశించిన స్తోత్ర పాఠకుని యపాత్రగీత తనియింపరాదిట ధర్మము నెదిరించు కపట భక్తుని క్షుదాగర్భ తలము కదలుచున్న ప్రగతి కల్యాణ దేవత నవ్య భారతమున నాట్యమాడి జరుగునే బదేండ్ల స్వర్ణోత్సవాలకు యుజ్జులంపు టూతమొసగుగాక! ఈ సంవత్సరంలో జరిగిన అనేక సంఘటనల పట్ల పద్య కవులు సముచితంగా తమ స్పంధనలను పలికారు.


Chunk 22 — padya-kavithyam--vastuvaividhyam_pages0211-0220.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 12912

OCR Issues:

  • ASCII junk on lines: [69, 88, 89, 135, 229]...

Key Terms:

  • పేరడీ
  • నవ్వు
  • పేరడీలు
  • కాని
  • భీమన్న
  • చదువు
  • రమణాచారి
  • చేసి
  • నీవు
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • సుబ్బారావు
  • కొన్ని
  • కవితా
  • వివిధ
  • పెట్టి
  • విశ్వదాభిరామ
  • వినురవేమ
  • కార్యక్రమం
  • మనిషి
  • మరికొన్ని
  • ఉపాధ్యాయుడు
  • విద్య
  • రాసిన
  • శిష్యుల
  • వారి
  • ఆధునిక
  • ఇలపావులూరి
  • కాదు
  • కవిసేన

Extractive Summary:

రాముడైన, కృష్ణుడైనా, గాంధీ అయినా నెహ్రూ అయినా ఎక్కడో ఒక చోట ఒక పారశాలలో చదివినవారే. నే చూడలేదు మక్షె పదపస స యుడు ఒక సుంద క్‌ు పెన (పద్యప్రసూనాలు పుట 40) ఒక కవిత్వప్రి ఒక సుందరిని వర్షించాడట. 3) అని భీమన్న ఒక పద్యంలో తన పేరడీలు కాలక్షేపబకాణీలని చెప్పుకొన్నారు.


Chunk 23 — padya-kavithyam--vastuvaividhyam_pages0221-0230.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14302

OCR Issues:

  • ASCII junk on lines: [58, 133, 181, 230, 255]...

Key Terms:

  • బుడుగు
  • నేను
  • పద్యం
  • గురువు
  • సుబ్బారావు
  • కాని
  • రమణాచారి
  • నీవు
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • జనవంశమ్‌
  • రాసిన
  • పద్యాలు
  • పాసితి
  • వల్ల
  • పేరడీ
  • నారాయణమూర్తి
  • గారు
  • గురువుగారు
  • శృంగార
  • సుబ్బలచ్చి
  • శతకం
  • వ్యాసుని
  • వచ్చిన
  • లేని
  • ఇలపావులూరి
  • బదిలి
  • ఉపాధ్యాయుడు
  • జరిగింది
  • అన్నట్లుగా

Extractive Summary:

ఎంతో గొప్పగా వంటలు చేయించినా మన ఆత్మీయత ప్రతిఫలించేలా ఏదో నాకున్నది, ఈ మాత్రం పెట్టాను అన్నట్లుగా మాట్లాడడం. ఈ విధంగా ఈ దశాబ్దంలో హాస శ స్యం, వ్యంగ్యం పేరడీలాంటి న రచనలు కూడ వచ్చాయి. మళ్ళీ ఈ దశాబ్దిలో ఒక పండితవరేణ్యుడు, అవధాన కేసరి ఎంతో సహజ సిద్ధంగా మరో సుబ్బలచ్నిని సృష్టించటం విశేషం.


Chunk 24 — padya-kavithyam--vastuvaividhyam_pages0231-0240.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 12328

OCR Issues:

  • ASCII junk on lines: [9, 20, 56, 65, 66]...

Key Terms:

  • శతకం
  • వంటి
  • దాని
  • చెందిన
  • గాని
  • తిరుమలోక్తి
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • జిల్లా
  • శతకంలో
  • పరమసత్యసూక్తి
  • లంచాల
  • మంచి
  • పద్యాలు
  • సూక్తి
  • ఆరోగ్య
  • నాగనార్య
  • శతకాన్ని
  • వచ్చు
  • మిత్ర
  • జాతి
  • ఆచార్య
  • తిరుమల
  • పెద్ద
  • లంచం
  • నరసింగ్‌
  • భాన్‌
  • పేరుతో
  • ప్రకటించారు
  • ప్రకాశం

Extractive Summary:

'నాగనార్య పదము నవ్య పధము' ఈ శతక మకుటం 82 ఏండ్ల వయస్సులో ఉన్న ఈ రచయిత అందరూ శత వసంతాలు ఆరోగ్యంగా బ్రతకాలనే ఆశయం కలవారు. శేషగిరి రావు తన లోకానుభవం, భక్తిపారవశ్యం, పదగాంభీర్యం, భావసౌందర్యం... వంటి సులక్షణాలతో ఈ శతకం రచించారు. కరిని మావటీడాడించు కరణి విటుని గణిక యాడించు చుండు నెక్కాల మందు వలపు నటియించి చూపుల వలను విసరి తన వశమ్ము జేసికొను వాస్తవము మిత్ర (4) అందచందాలు గల పూల కాశపడక వాసన (గ్రహించి సంతృప్తి పదగ వలయు కలికి సౌందర్య శోభను కనుల జూచి తనియదగు నంతె వాంఛింప దగదు మిత (9) ఈ కవికి చక్కని ధారాశుద్ధి ఉన్నా పద్యాలకు పద్యాలే అనుకరణలు కావటం, మిగిలిన వాటిలోని భావాలు సైతం పాతవే అవటం వల్ల కొత్తదనం, వైవిధ్యం కనిపించదు.


Chunk 25 — padya-kavithyam--vastuvaividhyam_pages0241-0250.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 12787

OCR Issues:

  • ASCII junk on lines: [51, 53, 93, 124, 130]...

Key Terms:

  • కాదు
  • అయ్యపురెడ్డి
  • పద్యకవిత్వం
  • రమణాచారి
  • దళిత
  • వస్తువైవిధ్యం
  • నేటి
  • రాసిన
  • సమస్యను
  • నవతరించి
  • వారు
  • శతకం
  • కందుకూరి
  • పేరుతో
  • రాఘవేంద్రరావు
  • అట్టి
  • నట్టి
  • మధ్య
  • తిరుపతమ్మ
  • ఆస్థాన
  • మల్లవరపు
  • జాన్‌
  • కాని
  • వాడు
  • మోహిని
  • ద్వంద్వ
  • తెలియని
  • కావ్యంలో
  • నిశితంగా
  • ఆంధ్ర

Extractive Summary:

ఈ దశాబ్దంలోను కవులు అస్సృశ్యతపై తమ వ్యతిరేకతను ప్రకటించారు. (46) జాషువాకు ఆస్థాన పదవి ఇవ్వకపోవదాన్ని అతని కులమే అడ్డమైందని ఆక్షేపిస్తారు నక్క అమ్మయ్య బోయి భీమన్న ఇంకా ఒక అడుగు ముందుకు వేసి జాషువా మరణించేదాక ఎదురు చూసి మరణించాక విశ్వనాథకు ఆస్థాన పదవి కట్టబెట్టారని కూడ వ్యాఖ్యానించారు. ఆ మధ్య పూరి శంకరాదార్యులు అస్పృత్యతగ 0 సమర్ధించారన్న ఒక వివాదాస్పదమైన అంశం పత్రికల్లో వచ్చింది.


Chunk 26 — padya-kavithyam--vastuvaividhyam_pages0251-0260.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 12573

OCR Issues:

  • ASCII junk on lines: [56, 63, 110, 221, 227]...

Key Terms:

  • అవినీతి
  • రమణాచారి
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • కొందరు
  • చెప్పుచు
  • ముత్యాల
  • కృష్ణయ్య
  • వారి
  • బందట
  • ఎవడాపగలడురా
  • లున్నారు
  • మోసము
  • మంచి
  • ప్రజల
  • ద్వంద్వ
  • గాని
  • భిన్న
  • ఉన్న
  • ఖండించారు
  • సమాజం
  • లేదు
  • మూడు
  • నాటక
  • నేటి
  • నమ్మించి
  • ఉంటాయి
  • రాజకీయ
  • కాని
  • మల్లవరపు

Extractive Summary:

  1. అని ఆ కాలంలో కనుక తన సంస్మరణ ప్రబోధాలు చెల్లాయి. ఈ భోఫోర్సులు, స్మాము, స్మీములు ధనంబే లాగునన్‌ దోచుపెన్‌ బాబుల్‌ దేశములోని విత్తమునకున్‌ కాల్లాడి 'ప్రశ్నించుచోట ఏ బాబిచ్చు జవాబు పిచ్చిజనులీహీ! నేర్వనింతేనియున్‌ వ్‌ బాంధవ్యము లేనినీ ముడుల, నూహింపగ చిత్రమ్ములై 'ప్రాబల్యమ్ము గడించె, ఈ భవమునన్‌ రంజత్‌ కళాసింధువై ఏ బీరమ్మును దర్పమున్నిచట నర్తింపంగ రానేలనో స్వార్ధము లేని చోట సుఖశాంతులు వర్తిలుచోట ధర్మ ర క్షార్ధము మానవుల్‌ బ్రదుకులం దమృతమ్ములు చిమ్ముచోట వే దార్థములందు సత్యమొక డాంతరమందు చరించు వేళ, వి శ్వార్ధము నిల్చుటొక్కట పసందనిపించును నాకు నెప్పుడున్‌ (కవితా విపంచి 92) కానుక నయ్యెదన్‌ మధుర కామనలన్‌ మహనీయ భావనా ప్రీణిత చిత్తమందు నరవిందము నిచ్చి పరీమళమ్ములన్‌ పూనుచు, నంతలోనే పరపుష్ట సుధా మధురాంచితమ్ముగా 'నేను' కరంగి పోవును వినిర్మల దివ్యరసొనుభూతిలో (కవితావిపంచి 90) పోచిరాజు శేషగిరిరావు తాత్త్వికులు, మహాపండితులు విశేషించి వేటూరి ప్రభాకరశాస్త్రి శిష్యులై వారి ఆధ్యాత్మిక మార్గంలో 'ప్రస్థానించిన వారు.

Chunk 27 — padya-kavithyam--vastuvaividhyam_pages0261-0270.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15767

OCR Issues:

  • ASCII junk on lines: [16, 75, 102, 141, 146]...

Key Terms:

  • లేదు
  • రామబ్రహ్మం
  • నవ్వింది
  • చేశాడు
  • అమ్మను
  • శ్రీరాజరాజేశ్వరీ
  • రద్దు
  • సమాధానం
  • ముందు
  • నాడు
  • కాని
  • సంక్రాంతి
  • రమణాచారి
  • అంటే
  • పద్య
  • పద్యకవిత్వం
  • గోదావరి
  • వారి
  • చెప్పాడు
  • సామాజిక
  • కవితా
  • దీపావళి
  • నాకు
  • మాత్రమే
  • దానం
  • వస్తువు
  • వస్తువైవిధ్యం
  • అక్కిరాజు
  • శ్రీ
  • పెద్ద

Extractive Summary:

సమాధానం ఆ వైపు నుండి ఏమీ రాదని తెలిసినా నిరాశా నిస్పృహలకు లోనుగాని ఒక సంతృప్త జీవిని, సమాధానం ఎలాగూ రాదు కదా అని మౌనం వహించడం నచ్చనివాణ్డి, అంతేగాదు. ఈ కావ్యం ఒక రాజకీయ పద్య సర్వస్వం. కాకాగాడను గానని కవి తన గురించి చెప్పుకుంటూ చెంచాగాళ్ళ కాలమిది, కంచే చేనును మేయు చెడ్డదినాలివి అని తెల్పుతూ ఈనాడు కాకొపట్టడాలు ఏ స్థాయికి వెళ్ళాయో, ఆ కాకాల వల్ల చీకాకయిన తన మనసులోని మాట వెళ్ళగ్రక్కాడు కవీ క్రింది పద్యంలో.


Chunk 28 — padya-kavithyam--vastuvaividhyam_pages0271-0280.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14765

OCR Issues:

  • ASCII junk on lines: [255]
  • Repeated punctuation clusters: 24 occurrences

Key Terms:

  • అమ్మ
  • తల్లి
  • ప్రతి
  • అమ్మయే
  • అమ్మకు
  • వస్తువైవిధ్యం
  • చూస్తే
  • నుండి
  • కన్న
  • అందుకే
  • రమణాచారి
  • జోస్యం
  • విద్యాసాగర్‌
  • తాను
  • తప్ప
  • పద్యకవిత్వం
  • కాని
  • గురించి
  • కొడుకు
  • ముందు
  • వేరే
  • లేని
  • గూర్చి
  • ఎదలో
  • పొందుతుంది
  • “అమ్మ
  • సహజం
  • మాత్రం
  • నాన్న
  • అన్న

Extractive Summary:

కవి కోపతాపాలతో ధర్మనిష్టతో, సత్యాగ్రహంతో పరుషాతి పరుషంగా *'యాగి చేసినా “ఆ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ' తన చంటివాణ్ణి చూసి శ్చిర్రన వ్వే ప్రత్యుత్తరంగా ఇచ్చింది. తన పంచప్రాణాల్ని తన కోసం పంచటానికి ఎప్పటికప్పుడు నా కనుపాపల పంచనుంటూ తాను తప్ప వేరే ప్రపంచమంటూ ఏమీ లేని తన అమ్మ గూర్చి పంచ పాదాల్లో ప్రతి పద్యము కుదిరేలా అమ్మ (ప్రేమామృతాస్వాద సుందర భావోద్వేగంతో ఈ కావ్యాన్ని రచించాడు. చల్లనిదే సుధామధుర సమ్మును గుండెల పిండిచేసి రం జిల్లగ పంచిపెట్టునదె చిత్రముగా తన పొట్టచీల్చు జా బిల్లినె యెత్తి ముద్దుగొను పిచ్చిదె.. వెర్రిదె.. ఈ జగమ్ములో .


Chunk 29 — padya-kavithyam--vastuvaividhyam_pages0281-0290.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 12774

OCR Issues:

  • ASCII junk on lines: [36, 46, 78, 79, 103]...

Key Terms:

  • ప్రయోగించారు
  • వద్దు
  • వారు
  • వారి
  • చెందిన
  • చేశారు
  • కావ్యంలో
  • గణాలు
  • భారతీ
  • రమణాచారి
  • రాసిన
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • నండూరి
  • పాదాల్లో
  • తీరుగా
  • జక్కన
  • కాని
  • రిక్షావాలా
  • నొకడు
  • నిన్ను
  • నీకు
  • రెండవ
  • చాలు
  • మత్తకోకిల
  • ప్రయోగం
  • నాలుగు
  • ఆటవెలది
  • రాశారు
  • మహాశిల్చి

Extractive Summary:

(పుట.39) రచయితల పొట్లు ప్రకాశకుల చుట్టు తమ నవలను అచ్చువేయమని తిరిగి విసిగిపోయాడీకని ఆ కసితో ప్రకాశకులపై పదికి పైగా పద్యాల్ని సంధించాడు. దీని గణాలు న భరనససవ యతి స్థానం 12 వ అక్షరం, దినిని దేశికాచార్యులవారు బుతుసంహారం కావ్యంలో ప్రప్రధమంగా ప్రయోగించారు. కలిగింది క యతిగౌ (| భనజతభనన స గ గణాలు గలిగి 13 వ అక్షరం ల లతోనో క్రెవలం ఒకటి రెండక్షరాలతో పద్ష ఛందస్సులో జరిగే ప్రయోగాల్లో అన్ని లఘువు !


Chunk 30 — padya-kavithyam--vastuvaividhyam_pages0291-0300.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10598

OCR Issues:

  • ASCII junk on lines: [25, 36, 49, 80, 82]...

Key Terms:

  • కావ్యంలో
  • కందం
  • వృత్తం
  • భీమశంకరం
  • మొదటి
  • మురహర
  • వినుత
  • ఛందస్సులు
  • వస్తువైవిధ్యం
  • గర్భ
  • కందము
  • రెండవ
  • చరణా
  • నివాస
  • అష్టకాల
  • నారాయణరెడ్డి
  • ప్రయోగించారు
  • అక్షరం
  • విశ్వనాధ
  • రమణాచారి
  • చెందిన
  • రసస్రువు
  • పద్యకవిత్వం
  • తేటగీతి
  • శ్రీ
  • భిన్న
  • చతుర్విధ
  • గర్భిత
  • కందగర్భిత
  • అంటే

Extractive Summary:

భోగినీ సుదతీ తతికిన్‌ సమ్మోహము గూర్చుటలెస్స ఈ యోగినిన్‌ మురిపించు ప్రయాసోద్యోగము మానము స్పీక్షునే స్వాగతంబనలేను, సుదూర ప్రాంతము బొమ్ము నమస్కతుల్స్‌ “ఆసన త జ జ గి గణాలుండి 11వ అక్షరం యతిగా సా ॥ క ష్‌ అక్షరం యితిగా సాగుతుంది ప్రాద్రీన్స సాహిత్యంలో ఏ ఒకరిద్దరు కవులో దీనిని ప్రయోగించి వుండవచ్చు. ఈ చతుర్విధ కంద పద్యములలో మొదటి పాదము మొదటి గణము నుండి పద్యమును సాంతమును చదివిన ఒక కందమును, రెండవ పాదము రెండవ గణమునుండి చివరివరకు పద్యకవిత్వం * వస్తువైవిధ్యం 293 ఈ నాలుగు కందములును, గ్రంధములోని ఒక పద్యమునకు ఇచ్చట చూపబడెను.


Chunk 31 — padya-kavithyam--vastuvaividhyam_pages0301-0310.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10136

OCR Issues:

  • ASCII junk on lines: [28, 58, 81, 188, 202]...

Key Terms:

  • కవులు
  • మూడు
  • కాని
  • రమణాచారి
  • వస్తువైవిధ్యం
  • ఒకరు
  • మండపేట
  • హరిహర
  • శతకం
  • పద్యం
  • పద్యకవిత్వం
  • పాలకొల్లు
  • ఆంగ్ల
  • తెలుగు
  • చివరి
  • ప్రతి
  • అక్షర
  • అక్షరాలు
  • నీవె
  • చక్రబంధం
  • పాదం
  • శతకంలో
  • వల్ల
  • వచ్చి
  • రోజు
  • కన్య
  • పూలదండ
  • ఇలపావులూరి
  • సుబ్బారావు
  • పదాలతో

Extractive Summary:

స (్రమ్ఫైదం బు గా నర న వ(ప్రుతమాన నభ వత్సద పీ 8 న(్రున్మే ఆపు సం బరము గ డీ(ప్రైనల్‌ బ డయుభా గ్యము లబ్బు(క్రైలి ప్రభావమున వె చును, తె ల్వి(ద్రివ్వె విల సిల్లుట, న(క్రాయమో క్ష మబ్బు, నే శర మటంచుమై్ర్రుదు ను, సర్వ శ (ర్రుణ్య! ముగ్గురు ఒకచోట కూర్చుని తలా ఒక పాదం చొప్పున మూడు పాదాలు చెప్పాక నాల్గవ పాదం పద్యం మొదలుపెట్టిన కవి పూర్తిచేస్తాడు ఈ క్రమంలో రెండవ పద్యాన్ని ఇంకొకరు; మూడవ పద్యాన్ని మరొకరు మొదలుపెడతారు. వాళ్ళు ఆ విషయాన్నే అతని శైలిలో తమ వంతు పాదాలను పూరిస్తారు ఈ ముగ్గురికి ఇది తొలిరచన కావడమే విశేషం.


Chunk 32 — padya-kavithyam--vastuvaividhyam_pages0311-0320.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 12791

OCR Issues:

  • ASCII junk on lines: [19, 70, 124, 131, 156]...

Key Terms:

  • పుటలు
  • రచయిత
  • జిల్లా
  • శతకము
  • గోదావరి
  • లాంటి
  • భక్తి
  • సామాజిక
  • రమణాచారి
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • తెలుగు
  • నివేదన
  • శ్రీ
  • కర్నూలు
  • శతకం
  • దండకం
  • పద్యాలు
  • గోదావరీ
  • కాని
  • కవిత్వం
  • వరకు
  • సాహిత్య
  • సూక్తి
  • ఆటవెలదులు
  • నగర్‌
  • ఖండికలు
  • సాధారణంగా
  • పద్యరచన
  • స్థానంలో

Extractive Summary:

ఎక్కడో ఒక చోట యాదృచ్చికంగా పడ్డట్టు కాకుండా ఉద్దేశ్యపూర్వకంగా నిర్దిష్టస్థానాల్లో గో-దా-వ- రి అనే అక్షరాలు నిల్పి రాశారు. గోవ్రాతమ్ము చరించు వీవనలతా కుంజమ్ములన్‌ గాంచ బృం దా వ్రేపల్లియ ద్వారకా యమునలున్‌ ధ్యానమ్మునన్‌ నిల్పు భా వ వైహేయము మోద సంకలితమై వాసించు, తద్వేణు ధా 6 వ్రీడా వ్రజభామినీ వ్రజము విక్రీడించు గోదావరీ. న గ.


Chunk 33 — padya-kavithyam--vastuvaividhyam_pages0321-0330.txt

OCR Score: 86% Telugu coverage
Characters: 12930

OCR Issues:

  • ASCII junk on lines: [8, 49, 96, 123, 167]...

Key Terms:

  • పుటలు
  • రచయిత
  • జిల్లా
  • హైదరాబాదు
  • శతకము
  • గుంటూరు
  • శతకం
  • భక్తి
  • శ్రీ
  • నివేదన
  • కాలనీ
  • నగర్‌
  • చరిత్ర
  • ఉత్పల
  • కర్నూలు
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • స్తుతి
  • ఆటవెలదులు
  • రాజమండ్రి
  • సంకలనం
  • రావు
  • శర్మ
  • జాతీయ
  • పరిషత్‌
  • భిన్న
  • కాకతీయ
  • వుటలు
  • అనువాదం
  • పోతన

Extractive Summary:

ఉత్పల సత్యనారాయణాచార్య, పాతబస్తీ హైదరాబాదు వరన. వాడ్రేవు నారాయణమూర్తి, రాజవీధి, హైదరాబాదు నగర వర్ణన. శతకము,పుటలు 40+52, ర.


Chunk 34 — padya-kavithyam--vastuvaividhyam_pages0331-0340.txt

OCR Score: 84% Telugu coverage
Characters: 12687

OCR Issues:

  • ASCII junk on lines: [27, 30, 76, 96, 218]...

Key Terms:

  • పుటలు
  • రచయిత
  • జిల్లా
  • హైదరాబాదు
  • శతకము
  • ఖండికలు
  • వరంగల్‌
  • రావు
  • వీధి
  • సత్యనారాయణ
  • గుంటూరు
  • కాలనీ
  • స్తుతి
  • రమణాచారి
  • నగర్‌
  • పద్యకవిత్వం
  • వస్తువైవిధ్యం
  • శ్రీ
  • ఖమ్మం
  • కళాశాల
  • రెడ్డి
  • చరిత్ర
  • పద్యాలు
  • పల్నాటి
  • సరస్వతీ
  • సూరి
  • భిన్న
  • బర్మత్‌పుర
  • వేంకటేశ్వర
  • శాస్తి

Extractive Summary:

అష్టకాల నరసింహరామశర్మ, పురుషోత్తముడు, అలెగ్జాండర్‌ పురుషోత్తముల కధ. మేత చేరెడ్డి మస్తాన్‌రెడ్డి ఇంద్రధనుస్సు, పుటలు, ఏకటతైవాను రాగం తెలుగు వెలుగు, 124119, రచయిత, 11-6-1/39, విశాలాంథ్ల విశ్వనాధ, జాషువా, నరసరావు పట, గుంటూరు జిల్లా నాయకురాలు నాగమ్మ, అల్పబుద్ధి, ఖండికలు పద్యగేయ వచన కవితల మిశ్రితం.


Chunk 35 — padya-kavithyam--vastuvaividhyam_pages0341-0350.txt

OCR Score: 84% Telugu coverage
Characters: 12159

OCR Issues:

  • ASCII junk on lines: [7, 10, 11, 29, 129]...

Key Terms:

  • పుటలు
  • రచయిత
  • హైదరాబాదు
  • నగర్‌
  • జిల్లా
  • శతకము
  • కాలనీ
  • శతకం
  • స్తుతి
  • కవితా
  • పద్యాలు
  • శ్రీ
  • భక్తి
  • రమణాచారి
  • సామాజికాంశాలు
  • వస్తువైవిధ్యం
  • వరంగల్‌
  • ఓగేటి
  • రచయిత్రి
  • వీధి
  • ఎస్‌
  • పద్యాల
  • ఆచార్య
  • ఖండికలు
  • పద్యకవిత్వం
  • మండలం
  • ఖమ్మం
  • తిరుమల
  • రామకృష్ణమాచార్య
  • నండూరి

Extractive Summary:

క వేదాంతం వెంకట సుబ్రహ్మణ్యశర్మ, స్వాతంత్రోద్యమ కాలంలో బిటీష్‌ జమీన్‌రైతు, పుటలు. పద్యకవిత్వం ; వస్తువైవిధ్యం తశ నరసింహరావు గరికపాటి, సహస్ర భారతి, సహ(స్రావధాన పద్యాల సంకలనం.


Chunk 36 — padya-kavithyam--vastuvaividhyam_pages0351-0355.txt

OCR Score: 86% Telugu coverage
Characters: 3595

OCR Issues:

  • ASCII junk on lines: [14, 17, 19, 22, 23]...

Key Terms:

  • సాహిత్య
  • తెలుగు
  • బేతవోలు
  • పద్య
  • హైదరాబాదు
  • శ్రీ
  • స్వీయప్రచురణ
  • ప్లాట్‌
  • రామబ్రహ్మం
  • విశ్వవిద్యాలయం
  • పద్యకవిత్వం
  • గ్రంథం
  • వీధి
  • నిత్యానందరావు
  • వెలుదండ
  • విరాట్‌
  • నగర్‌
  • చంపాపేట
  • హైదరాబాదు-500079
  • చారిత్రక
  • వరంగల్‌
  • సంచిక
  • రామారావు
  • రమణాచారి
  • కాలంలో
  • వాటి
  • సిద్ధాంత
  • సుబ్బారావు
  • ఇలపావులూరి
  • బుడుగు

Extractive Summary:

న్ను | ాయూల నై యిం12టము.. ఖః 352 గ శ ష్‌ కె.వి. రమణాచారి త ఫైట్ల్‌వూ ్ట్‌ ననన ననన ననన దా॥ కె.వి.