Telugu padhma manjari noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: padhma-manjari

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/padhma-manjari
Date: 2026-08-09 14:50
Chunks: 9


Book Overview

Book: padhma-manjari
Source: https://sundarayya.org/padhma-manjari
Total OCR chunks analysed: 9


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • మల్లాది
  • పద్మావతి
  • వారి
  • దండములు
  • ఆహ్వానం
  • శ్రీమతి
  • పద్య
  • పద్మమంజరి
  • శ్రీ
  • తేజోనిధే
  • నిలిచారు
  • వారిని
  • పండిత
  • కవయిత్రి
  • అభినందనలు
  • కసిరెడ్డి
  • కవితలు
  • నాకు
  • వ్రాసిన
  • మిశ్రకృతి
  • మల్లెమాల
  • త్రుమతి
  • కర్షక్‌
  • ఆర్ట్‌
  • ప్రింటర్స్‌
  • బూనితి
  • ప్రముఖ
  • పణతుల
  • రామేశ్వర
  • తూర్పు

Per-Chunk Details

Chunk 1 — padhma-manjari_pages0001-0010.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 5512

OCR Issues:

  • ASCII junk on lines: [38, 41, 74, 95, 99]...

Key Terms:

  • మల్లాది
  • పద్మావతి
  • వారి
  • దండములు
  • ఆహ్వానం
  • శ్రీమతి
  • పద్య
  • పద్మమంజరి
  • శ్రీ
  • తేజోనిధే
  • నిలిచారు
  • వారిని
  • పండిత
  • కవయిత్రి
  • అభినందనలు
  • కసిరెడ్డి
  • కవితలు
  • నాకు
  • వ్రాసిన
  • మిశ్రకృతి
  • మల్లెమాల
  • త్రుమతి
  • కర్షక్‌
  • ఆర్ట్‌
  • ప్రింటర్స్‌
  • బూనితి
  • ప్రముఖ
  • పణతుల
  • రామేశ్వర
  • తూర్పు

Extractive Summary:

1998 నాడు నగర కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లి హైదరాబాదులో సూర్యశక్తి ఇంటర్నేషనల్స్‌ వాసవీనగర్‌, సికిందరాబాద్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన త్రీ జ్ఞాన సరస్వతి కవితామృత లహరి” కవి పండిత సదస్సులో ఈ గీతం గనం చేయబడింది. వారి ఈ చైతన్యాన్ని అందుకోవలసిందిగా యువ సాహితీవేత్తలకు ఆహ్వానం. దండములు తేజోనిధే తూర్పు దిశనుదయించు - తోయజాతమిత్రమా కడలికుంకుమరవము కలిసినట్లుండే దండములు తేజోనిధే అరుణకిరణాయా - శరణువేడితినయ్యా శ్వేత పద్మధరా - శిశిర సంహారా 11దం॥ తిమిర సంహారకా - తేజస్వరూపుడవు విష్ణు శివ బ్రహ్మవు - వేద్యుడవీవే॥ కర్మసాక్షీగావు - కమల బంధుడగావు ఉషాదేవీ సహిత - ఉగ్రరూపాయా॥ సప్తాశ్చ్వరథరూఢ - సర్వలోకేచరా ఖద్యోవిహారాయా - కాంతి ప్రదాయా॥ దండములు మీకు మార్తాండ ఛాయసహిత పదివేల దండములు - పద్మావతీ గావు॥ 8.2.1998 నాడు నగర కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లి హైదరాబాదులో సూర్యశక్తి ఇంటర్నేషనల్‌, వాసవీనగర్‌, సికిందరాబాద్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన “శ్రీ జ్ఞాన సరస్వతి కవితామృత లహరి” కవి పండిత సదస్సులో ఈ గీతం గానం చేయబడింది.


Chunk 2 — padhma-manjari_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 11557

OCR Issues:

  • ASCII junk on lines: [60, 211, 274]

Key Terms:

  • పద్మావతి
  • శ్రీ
  • మీకు
  • వ్రాసినారు
  • శతకము
  • మల్లాది
  • మనసు
  • గన్పట్టు
  • అనేక
  • పద్యాలు
  • ఇంకా
  • శ్రీమతి
  • వీరి
  • అందుకే
  • మాటలో
  • వారి
  • వేంకటేశ్వర
  • కథలు
  • మధురము
  • మాకు
  • రచనలు
  • వీరికి
  • గారికి
  • తల్లి
  • ప్రతి
  • ఎన్నెన్నో
  • శ్రీరామ
  • జ్ఞాన
  • వ్రాసె
  • రావి

Extractive Summary:

ఊ శ్రీ రమణీమణీ విమల చిత్త సరోరుహభాస్కరుండు; గౌ రీరమణీమణీ మధుకరీ జలజాభ శుభాకృతుండు; భా షారమణీమణీ హృదయ సాధుచకోర సుధాకరుండు; నిం పారగం బ్రోచుం గావుత దయారసముంజిలికించి మిమ్ములన్‌. చ। పరమ మనోజ్ఞరూప శిశుభావము; భక్తిరసాభియుక్తవాక్‌ రురియును; సేవనాతిరతి; శ్రామిక జీవనమన్న నిష్టమున్‌; ఉఊ తీయని మానసమ్ముంగడుందీయని పల్ములు; నంతకంటెనున్‌ దీయని చూడ్ములున్‌; గడుపు నిండుగ నన్నముం బెట్టు పేముడిన్‌ బాయని యోర్చునున్‌ గలిగి భాసిలుతల్లివి; మీకు సాటిలే దేయెట!


Chunk 3 — padhma-manjari_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 6620

OCR Issues:

  • ASCII junk on lines: [69, 73, 218]

Key Terms:

  • రాకముందె
  • మల్లాది
  • స్వాగతం
  • గాని
  • పద్మావతి
  • అత్తమీది
  • కోపం
  • కెనడ
  • జోరుగ
  • కీర్తి
  • మంచి
  • వారి
  • శ్రీ
  • కృష్ణవేణీ
  • నయాగరా
  • సముద్రఘోష
  • నిండు
  • ముదము
  • చేకూర్చుము
  • నడుం
  • బిగించు
  • భరతాంబ
  • లేదు
  • నేను
  • బోదమంటె
  • వారిని
  • నాకు
  • తల్లి
  • జూపి
  • గీరము

Extractive Summary:

మీ కీర్తి చంద్రికలు దశదిశలు వ్యాపించ మీ నామధేయంబు నలుదిశలు మైోగంగ మీ మంచి మనసులో ఆ భగవంతుడు గొప్ప కవయిత్రిని సృష్టించినాడు. ఫీఠికలు, ఇతర విషయాలు 1-17 _ 25. అ(గ్రరాజ్యం 85 88.


Chunk 4 — padhma-manjari_pages0031-0040.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 4624

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • దాహం
  • తప్పు
  • పద్మావతి
  • అబ్బ
  • ఎన్నో
  • మరెన్నో
  • పెంచుకోవాలి
  • నులకమంచం
  • మల్లాది
  • స్వామీ
  • నిజాయితీకి
  • రోశిగా
  • చేయి
  • నీతి
  • లాలా
  • అవతారమెత్తు
  • గాని
  • ఒకటేమిటి
  • రకాలు
  • మానవులను
  • దానవులుగ
  • చేసే
  • తీరడానికి
  • హత్యలు
  • లూటీలు
  • మోసాలు
  • దేశఖ్యాతిని
  • భ్రష్టపరిచే
  • కార్యాలు
  • మానవులే

Extractive Summary:

నీ దీక్షను అందరిలో అంకురింపజేయి నడుం బిగించి నడక సాగించు లాట క] అహింసను హింస అణచి వేసింది అశాంతి శాంతిని మింగేసింది దోపిడీ దొంగలు దొరలైకూర్చున్నారు _ విద్రోహచర్యలు స్వైర విహారం చేస్తున్నాయి వేరు భావాలు విజృంభించాయి క్రూర భావాలతో పైరవీ చేస్తున్నారు మారణ కాండలు మారణాయుధాలకు పనిచెప్పాయి గొంతెమ్మ కోరికలతోను కోట్లకు పడగలెత్తిన నాయకులు ఏక పార్టీల కొలువులు పేకమేడలయ్యాయి కుమ్ములాటలతోను, కీచులాటలతోను ఎత్తిపొడుపులతోను ఎలాగో అసెంబ్లీలు నడుస్తున్నాయి. పద్తృమంజరి బత అబ్బ ఒకటేమిటి ఎన్నో మరెన్నో రకాలు మానవులను దానవులుగ చేసే దాహం ఈ దాహం తీరడానికి హత్యలు, లూటీలు, మోసాలు అబ్బ ఎన్నో మరెన్నో దేశఖ్యాతిని భ్రష్టపరిచే కార్యాలు మానవులే తిరిగి మానవత్యాాన్ని పెంచుకోవాలి.


Chunk 5 — padhma-manjari_pages0041-0050.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5664

OCR Issues:

  • ASCII junk on lines: [270]

Key Terms:

  • కల్పనా
  • లేదని
  • గాను
  • హెచ్చి
  • పదవుల
  • ప్రభువు
  • పోయినవారు
  • సాగిపోదాము
  • అమ్మా
  • రగడలు
  • పరుగులు
  • కోసరం
  • వారిని
  • చూచి
  • మల్లాదిపద్మావతి
  • ధైర్యం
  • దెచ్చు
  • హెచ్చిరి
  • ఇంకెన్ని
  • వత్సరంబులైన
  • రూపు
  • ఎదలోనుండునమ్మ
  • కేగినట్టి
  • రక్షకుడైన
  • ఒడిలో
  • దాగినావా
  • ప్రియమైన
  • శ్రీమతి
  • నాగభూషణం
  • పెద్దకూతురు

Extractive Summary:

వెనుకంజవేయకుండ అలసట చెందకుండ నిరుత్సాహపడకుండ ముందు వెనక చూడకుండ భీతి చెంది, భిక్షగాళ్లుకాకుండ సాగిపోదము శమ జేయుచు పోతుంటె పట్టుదల నీలో వుంటే దీక్ష బూని చేస్తుంటే సోమరితనము లేకుంటే ఓ భరతాంబ


Chunk 6 — padhma-manjari_pages0051-0060.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5446

OCR Issues:

  • ASCII junk on lines: [132, 151, 208]

Key Terms:

  • తెలుగు
  • లేదు
  • మల్లాది
  • పద్మావతి
  • వ్రాసి
  • భారతి
  • మహిళా
  • దినోత్సవం
  • జేయుచు
  • పద్తమంజరి
  • గాని
  • నుండి
  • ఖ్యాతి
  • జగతి
  • అమ్మ
  • సభలో
  • ప్రథమ
  • సందర్భమున
  • వ్రాసిన
  • జనులెల్ల
  • ఆంధ్ర
  • రాజకీయములందు
  • గతుల
  • జేసిన
  • తిమ్మక్క
  • వారి
  • భారత
  • మరువలేము
  • వేయి
  • మేటి

Extractive Summary:

స్కృతి స్‌ ఏమోయి రమ్మంచు నెంతగానో నన్ను ప్రీతిగ పిలచెడి పిలుపు లేదు ఘాటైన పదముల - గంభీర సూక్తుల కావ్యాల నందించు - కాంత లేదు వక్తలలో మేటివక్తయై నలరారు అపర సరస్వతి అసలె లేదు బిరుదుల నెన్నియో బిలబిలపొందిన పండితురాలైన పడతి లేదు న॥ _ నీవు లేకున్న నీ ఖ్యాతి నిలచు జగతి అమ్మ వత్సర కాలంబు నట్టె గడచె స్వర్గమందున నీవుండి చల్లగాను నీదు బిడ్డల మమ్ముల నాదు కొనుము (బాపట్ల సభలో చదవిని కవిత) ఈ-9-97 శ్రీమతి ఊటుకూరి లక్షీక్రాస్తవ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భమున వ్రాసిన పద్మములు పదృ్మమంజలి బాలా 21 చిత్రభానుకు స్వాగతం సీ _ కిడ్నాపులొకచోట కీచులాటొకచోట వేధింపులొకచోట - వెతలు నుండ సరిహద్దు చొరబాట్ట్లు సమసిపోక జనము క్షణమొక యుగముగ గడుపుచుండ అఆర్భాటముల తోడ ఆరంభకార్యాలు ఫలకలమ్ము లోననే పదములుండ అంటురోగములట్టు, నవినీతి ముదరంగ కానని గతి నధికారులుండ గీ _ నీతి నియమంబునందున ప్రీతినీల్లి మంచిమార్గాన జనులెల్ల మసలునట్లు విశ్వసౌభ్రాత్రత్వ భావంబు వెలయునట్లు అయ్య చిత్రభాను దీవించి ఆదరించు (ఆంధ్ర మహిళా సభ లిటరరీ హౌజ్‌లో) పద్తమంజరి చా 23.మలుగలుగు సీ; ప్రజలకోసరమేను పాటుబడుతమంటు చెప్పుదురే గాని చేతలేదు గాంధీజిని దలచి గాంధీ సిద్ధాంతాల నడుతుమందురె గాని నడతలేదు దేశ క్షేమానికై దీక్ష్రబూనెదమంటు పలుకుదురే కాని పలుకు లేదు అసమానతలనెల్ల నంతమొందించెద మనియెదరే గాని నమలు లేదు గ॥ వమ్ము చేయక మాటల నమ్మకముగ ప్రజల క్షేమానికొజకును పాటుబడుచు మనది ఈ దేశమనుచు మదిని తలచి పాలనంబును జేసిన మేలు కలుగు


Chunk 7 — padhma-manjari_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5137

OCR Issues:

  • ASCII junk on lines: [65]

Key Terms:

  • పద్మావతి
  • మల్లాది
  • జేకూర్చి
  • పద్తమంజరి
  • శాంతి
  • రీతి
  • నుండు
  • పెక్కు
  • పొమ్ము
  • యగును
  • నుండి
  • శాంతిని
  • నేషనల్‌
  • థియేటర్‌లో
  • చదివిన
  • కలరు
  • ప్రజల
  • మెప్పును
  • కీర్తి
  • ప్రజలెల్ల
  • వేయుచు
  • హద్దు
  • బలమును
  • అమెరికా
  • స్వాగతం
  • సామరస్యము
  • రమ్మువేగ
  • పాడిపంటల
  • మెండాయె
  • చిత్రభాను

Extractive Summary:

సర్వజనులకీవె సారథివగునాడు మతము పేరిట మేము మనగ గలమె? మూగ సంజ్ఞలతోటి ముచ్చటుండె కళ్లు లేవనుచును కలత జెందక నెంతా కళలయందున నెంతో ఖ్యాతి గలిగి చేతులు లేకున్న చేష్టలుడుగకుండ కాలు కదుపువారు కలరు కలరు గీ॥ _ విధికి నెదురీత లీదుచు వీడకుండ పట్టుదలతోను నెంతగా పరుగులిడుచు ఆత్మ విశ్వాసమును గల్గి అడుగువేసి జయము సాధించుచున్నారు జగతియందు అతత మల్లాది పద్మావతి 31 సంఘమిత్ర సీ; _ పరిపాలకులు నెంతొ - ప్రజల మెప్పును బొంద సత్కార్యములనెల్ల సలుపవలయు పేదల గాచుట పెదవిలో గాకుండ చేయూత నిడపన్లు చేయవలయు మిత భాషణములతో మెలగుచుసతతము ప్రజలను సంతృప్తి పరచవలయు కష్టాలలోను మీ కడ నుంట మనచును పలుకరించవలెను ప్రజలనెల్ల గ _ పదవులకు కీర్తి దెప్పించపాటు బడుచు రగడలకు దూరముగనుండి రామరాజ్య మొచ్చుననియందు ప్రజలెల్ల మోదమంద నడుగు వేయుచు గడుపుడీ నార్యులార!


Chunk 8 — padhma-manjari_pages0071-0080.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5478

OCR Issues:

  • ASCII junk on lines: [145]

Key Terms:

  • దిక్కు
  • ప్రజల
  • అమ్మ
  • జనులు
  • బిల్లు
  • మనసు
  • పార్టీల
  • నందు
  • పొట్టు
  • విశ్వసాహితిలో
  • ఆంధ్ర
  • వారికి
  • స్వాగతం
  • జేయుచు
  • వివిధ
  • జేరి
  • హింస
  • మహిళా
  • నుండ
  • లేకను
  • మల్లాది
  • పద్మావతి
  • సాటి
  • ముందుకు
  • వేసి
  • బాధలు
  • రీతి
  • మహిళ
  • పద్త్మమంజరి
  • బిడ్డల

Extractive Summary:

సీ॥ _ఒకదిక్కు హత్యల హోరులు హెచ్చెను ఒకదిక్కు మతముల హుంకరింపు ఒక దిక్కు ప్రతిపక్ష వికటట్టహాసంబు ఒక దిక్కు మావోల ప్రకటితములు ఒక దిక్కు కరువులు నోలలాడంగాను ఒక దిక్కు నీటికి హోరులుండ ఒక దిక్కు పార్టీల యొత్తిళ్లు విషమించ ఒక దిక్కు పదవుల వాత్తుడులును గీ! సీ; గెలుపొందినామని, గేలిచేయవలదు ఓడలు బండ్లగు ఓటుకెపుడు త్యాగబుద్ధియుగల్లి తరగని దీక్షతో నడుగు ముందుకు వేసి యనవరతము దేశ సౌభాగ్యమే ధ్యేయంబుగా నెంచి మంచిని జేసెడి మనసు గలిగి వేధించి యితరుల బాధలు బెట్టక అందరినొక రీతి నాదరించు గీ॥ మాన్యగాంధిజీ నెహూల మార్గమందు నమ్మకముతోను పార్టీని న్యాయముగను ధర్మమార్గాన చరియించి ధార్మికుడుగ నమ్మి యున్నట్టి పద్ధతివమ్ము చేయ తగదంచును మదినెప్ట తలప వలయు మహిళ సీ॥ _ పరిపాలనను జేసి ప్రజల మెప్పును బొంది ఘనముగ నిందిర గాంచె కీర్తి సుమధుర సంగీత సుబ్బలక్ష్మీగళం పరవశింపగజేసె ప్రజల మనసు పదునాలుగేడుల ప్రాయంబుననె వ్రాసె రాముని చరితము రావి సీత చదరంగమందున సాటి లేదని జూపి విజయలక్ష్మీ చెలంగె విజయమంది గీ॥ _ కథలు నవలలు నటనలు కవితలల్లి ప్రజల కందించి నారెన్నో పలువిధాల ఘనత గల్గిన దేశాన మనసు నొవ్వ ప్రీల పాలిటి శాపమై చెలగు చుండె (ఆంధ్ర మహిళా సభ)


Chunk 9 — padhma-manjari_pages0081-0088.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 4197

OCR Issues:

  • ASCII junk on lines: [123, 136, 137]

Key Terms:

  • శ్రీ
  • ముద్రితము
  • ఆఖరి
  • శతకము
  • వందేమాతర
  • సంకీర్తనలు
  • కథలు
  • బుజ్జాయి
  • నాగేశ్వరీ
  • పద్యాలు
  • భూరి
  • శ్రీరామ
  • జేయు
  • పద్మమంజలి
  • గలదు
  • పేరు
  • మల్లాది
  • వందనమయ్యా
  • పద్మావతి
  • హిందీ
  • వారి
  • క్లబ్స్‌
  • మరియు
  • అముద్రితము
  • ముద్రితములు
  • వేంకటేశ్వర
  • టాటా
  • ముల్లాది
  • పద్నావతి
  • ఆశీస్సులు

Extractive Summary:

శ | న | య కటిక చీకటి ఆపైన కారుమబ్బు | చేత ఆయుధముందని చింతలేక లౌ | ఎదురు లేదంటు నేనెంతొ బెదురుచ- ల ర ల , తిరుగుచున్నారు ఏమి సాధిం” లలు లలో ౧. య్‌ జ ( న . జ పను ల నర జే య.