Telugu oka roju padigayalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

క క్ల ల్లా న్న కా). శ

కత్రి

  • జూకంటి జగన్నాథం

జూకంటీ జగన్నాథం కవిత [| నయనం ప్రచురణలు, సిరిసిల్ల.

ల్లగ వా యగ క నీ శఈంటశ లంరాలయ ఇ డా ళ్‌ చం ట్‌ / న యగ్టా (0 సంతకు (ప్త హా అ ఎ హయ. వ లే లే 9౦౬ ౧౦౫౮ ౧గంటల ర క 50641 0 83 01:40 9008006204 41263.0. ౪113000.

  • ౧౭2౧41) ౧800203140 14, [50601000 ; 10/6)06) 200 0౪/6 6టి90 & 11౧06 18926015 ; 4౧011 అగ] : 121 0202002020ఊ౭000.00.1 600166 22113016 36 : 006 + 6-5-101, ౪102030230 92664. 49 : [1010204౯ 505 301. ౧% : 00723-232873 264 8 10100 000% ౧08965. 00005606 86 : ౧౭601023 020016 206 6101030, 91013, 011660 8 ; [210321 00005, [/౦౮౩036 గం. 50/-

కీసలో బుడ్డ పైస తలపైన ఛత్రి చేతిలో మరచెంబు కాళ్లకు చెప్పులు లేని నా అనంత పాదయాత్రలో చేతికి వయ్యినిచ్చిన చెయ్యి అక్కున చేళ్ళుకున్న చెట్టు బుక్కెడు నీళ్లిచ్చిన చెలిమ అర్ధరాత్రి సూర్యున్ని ఆవాహన చేసిన కవి, కథకుడు కర్మయోగి జక్కని వెంకటరాజంకు.... రెండు చేతులతో మెడను బిగ్గరగా పట్టుకు ఇంకా ఇప్పటికీ చంకదిగని తమ్ముని ఆత్మలో... మత్తడి దుంకుతున్న ఉడుకు కన్నీటిబొట్ల అక్షరాలతో....

  • జూకంటి జగన్నాథం 1-11-200 తెలంగాణ విద్రోహదినం

గాయమా అమానవీయ ముడిపదార్థమే!

(ప్రజాస్వామ్యం సామ్యవాదానికి అనువైందనుకున్నాం కానీ గ్లోబల్‌ విలేజి గోతిలో పడదోస్తుందనుకోలేదు. మన పెట్టబడులైనా విదేశీ పెట్టబడులైనా మానవీయ విలువల్ని పరిరక్షించడం మాని వ్యాపార విలువల్ని మనలోకి రక్తం యెక్కించినట్టు యెక్కిస్తాయని పసిగట్టలేక పోయాం. ఎలుకను పట్టడానికి బోనులో ఒక పదార్థం పెట్టినట్లు యీ పరాయీకరణ సమాజం అనేక ఆశల్ని ముందుంచి మన జీవన సంబంధాలను, మనోమమకారాలను, సహజాతి సహజమైన విలువలను యెలా కొల్గగొడుతున్నాయో యెలా విచ్శిన్న పరుస్తున్నాయో జూకంటి జగన్నాథం 'ఒకరోజు పదిగాయాలు' ఆధునిక కవిత్వంలో ఒక ప్రయోగాత్మకమైన తొలి దీర్ధ కవితను వెలువరించాడు. ఇది దీర కవితే అయినా ఒక సరికొత్త ప్రయోగానికి మార్గం వేసింది.

ముందుగా ఒక నియమాన్ని యేర్చర్చుకొని జూకంటి జగన్నాధం ఈ దీరకవిత రాయడానికి ఫ్ఞూనుకోలేదు. బాధ్యతగల కవి కాబట్టే ప్రపంచీకరణ, పరాయీకరణల వల్ల అనునిత్యం అనుభవించే జీవనవ్యధను కవిత్వీకరించ పూనుకోవడంతో ఈ దీర కవిత రూపుదిద్దుకుంది. ఒకరోజు అనుభవించిన సామౌన్యుడి జీవన విషాదాన్ని యెలా రికార్డు చేయడమా అంటూ రోజులకొద్ది, నెలలకొద్ది కూర్చుని రాయకుండ అనుకున్న రోజులోని యేయేసమయంలో యేయేగాయాలు వెంటాడాయో ఆయాగాయాలను ఒక్కో ఖండికగా వెలువరించారు. రాసే ముందు మనసులో యేరిజర్వేషన్స్‌ పెట్టుకోక రాసే సమయానికి యేభావం స్ఫురిస్తే ఆ భావాన్నే కవిత్వం చేయడం వల్ల దీనికొక సహజత్వం సమకూరింది.

ఇంతకుముందు ఒకరోజును రచనావస్తువుగా స్వీకరించి నివిధ సాహిత్య రూపాల్లో ప్రయోగాలు చేసినవాళ్ళున్నారు. ఒకరోజు నగరజీవితాన్ని యెన్సుకుని శీలా వీర్రాజు గారు 'మళ్ళీ వెలుగు' కావ్యం రాశారు. అలాగే వివిధ రూపాల్లో మరికొందరు కృషి చేశారు. అయితే ఒకరోజు మెదిలిన భావాల్ని అదేరోజు దీర్చ కవితగా రాసిన దీర్ధ కవితలు ఇదివరకు రాలేదు. ఇది 4.9.2002 రాత్రి 12.45లకు మొదలై అదేరోజు రాత్రి 11.30లకు ప్రతి ఖండిక కింద సమయాన్ని పొందుపరిచారు. జూకంటి జగన్నాథం యేయే సమయాల్లో ఉద్విగ్నేతకు లోనయ్యాడో ఆయా సమయాల్లో కలిగిన మనోభావాలే యీ ఖండికలు. గాయం నుంచి గాయందాకా సాగిన కవనవాహన ప్రయాణంలో యెక్కడా ఆగకుండా సాఫీగా సాగింది.

ఇదొక సెలయేటి ప్రవాహగుణం గల దీర్ధ కవిత (వ్రపంచీకరణ, పరాయీకరణ భీభత్సాలవల్ల ఉత్పన్నమైన జీవన సంక్షోభాలనూ అంతర్ముఖత్వంలోని వైఫల్యాలనూ కవి విప్పిచూపగలిగారు. ఇది అహ్హాద కవిత్వం కాదు. ఆధునికానంతర కవిత్వం కాదు. మభ్యపెట్టే కవిత్వం కాదు. సుఖపెట్టే కవిత్వం కాదు. అర్భాట కవిత్వం కాదు. ఏడ్పుగొట్టు కవిత్వం కాదు. మృదువైన పదలాలిత్యం కోసమో పదప్రయోగాల కోసమో దీన్ని రాయలేదు. ఈ దీర్హ కవితలో సగటు మనిషి వేదన వుంది. దుఃఖం వుంది. ఉద్విగృత ఉంది. ఆక్రోశం ఉంది. ఒక ధిక్కార స్వరముంది. భావతీవ్రతకు కొదివేలేదు. జూకంటి జగన్నాధం సున్నితమైన మానవీయ స్వభావం కలవాడు. స్నేహశీలి, కల్గాకపటం లేనివాడు. ఏ యెండకాగొడుగు పట్టేవాడు కాదు. నిబద్ధుడు. వామపక్ష భావోత్తేజం ఉన్నవాడు. తెలంగాణ సాహిత్యోద్యమ కార్యకర్త. వీటన్నిటితో పాటు జీవనదిలా ప్రవహించే అవిశ్రాంత కవి కూడ. “పాతాళ గరిగె నుంచి “ఇండియా ్రైవేట్‌ లిమిటెడ్‌' వరకూ, 'గంగడోలు' నుంచి 'బొడ్డుతాడు' దాకా 'వాస్కోడి గామా డాట్‌ కామ్‌' నుంచి యీ 'ఒక రోజు పదిగాయాలు' అనే దర్ప కవిత దాకా అయన విస్తరించినా మళ్ళీ ఒక మంచి కవిత రాయాలనే పట్టుదల ఇప్పటికింకా ఆయనలో పుష్కలంగా ఉంది. కవిత్వానికి నాయకత్వం వహించి, అవార్డులను స్వంతం చేసుకోవాలనే అకవుల స్వభావం ఆయనలో లేదు. విరామం లేకుండా కవిత్వానికి జీవితాన్ని అంకితం చేసుకోవాలన్న తపన గల కవి. కొందరికి కవిత్వం వొంటబడుతుంది కానీ పునరుత్పత్తి దోషం గల కవితలనే కొత్త కొత్త కవితల పేర్లతో మార్చి మార్చి రాస్తారు. మరికొందరేమో అందంగా నాజూకుగా రాయాలనే మోజులో పడి వస్తువుకుండే సహజ సౌందర్యాన్ని వదిలేస్తారు. జూకంటి మాత్రం కలంపట్టిన తొలినాళ్ళ నుంచి ఇప్పటికీ వస్తు ప్రాధాన్యం గల కవిత్వాన్నే రాస్తున్నారు. అలాగని శిల్పంమీద శ్రద్ధలేని కవికాడు. సర్కస్‌ పిల్ల పెద్ద కర్రను రెండు చేతుల మధ్య పట్టుకుని నేలమీద నడిచినంత సహజంగా తాడుమీద నడిచినట్లు కవిత్వాన్ని నడిపించుకునే తగినంత శిల్చశక్తి ఆయనలో ఉంది. ఒకరోజు పదిగాయాల్లోని ఒక ఖండిక వ్యవసాయధారుల ఆత్మ వ్యధలోంచి పెల్టుబికింది. భూమి పుత్రులు ఎందుకు పరాయీకరణకు గురవుతున్నారో చెప్పాడు. రైతెప్పుడు భూమిని నమ్ముకున్న వాడు, పంటపాలాన్ని నమ్ముకున్నవాడు, నెగ్రలిడిన నేలలోంచి, గొంతెండిన భూమిలోంచి వినిపించిన స్వగతమిది. సేద్యానికి కావలసినన్ని నీళ్ళులేక్క కరంటులేక, వేసినపంట చేతికి రాక్ర తెచ్చిన అప్పులు తీర్చలేక, ఆత్మ హత్యలు చేసుకుంటున్న ఒక దయనీయ సందర్భంలో నేలతల్లికి దూరమవుతున్న రైతన్నల ఆత్మను పట్టుకోగలిగాడు. “నేలలోని సంబంధంలేదు ఎడ్డలోని నాగలితోని గొర్రుతోని బాయితోని నీటితోని

మునివేళ్ళతో చిటుకు చిటుకున నాటిన చేతులతోని కళ్లల్లో వత్తులేసుకుని పంటను పండించిన అనంత అపూర్వ మట్టియాత్రతోని ఎలాంటి కొసపోగు అంటు లేదు అయినా సమస్తం అమ్మకానికి పెట్టి రక్తాన్ని రూపాయల మారకంగా తర్జుమా చేస్తున్న భయంకర అడ్తి దుకాణంలా తక్కెడతో జోకుతున్నట్లు బి.టిల్లో తెచ్చిన పంట ఫలసాయాన్ని చూస్తూ కళ్ళొత్తుకుంటున్న రైతులా సుదీర్హ నిట్టూర్చులా నడిపత్తి చేన్లో బెక్కన బెంగటీలి తాగిన క్రిమిసంహారక డబ్బా మీద వణికిన చేతివేళ్ళలా ఎందుకింత నలువైపులా దేవులాట” , రైతులు పంటలకే కాదు పంట భూములకు కూడా దూరమవుతున్నారు. ఎడ్గకూ, నాగలికి, గొర్రుకు, బాయికి దూరమై టాక్టర్లకు, బోరుబావులకూ దగ్గరై పంట పొలాల్లో యెంత శ్రమించినా ఫలితం దక్కని స్థితిలో రైతులున్నారు. వ్యవసాయానికి తగినంత నీటివసతినీ, కరంటు వసతిని పాలకవర్గాలు కల్పించలేకపోవడం వల్ల భూమి పుత్రుల బతుకు ఆడ్తి దుకాణంలోని తక్కెడై పోయింది. నిరాశక్సు నిర్హిద్ర బతుక్కు నిలయమై పోయింది. పత్తిరతుల ఆత్మహత్యల్ని పాలకవర్గాలు నిరోధించలేక పోయాయి. ఈ రైతుబిడ్డలు ఎట్లా పరాయీకరణకు గురవుతున్నారో కవిని కదిలించివేసింది. “ఇక్కడ రోజు తెల్లకాగితం మీద చితిని పేర్చుకుని నేను స్వచ్భంగా అగ్నిప్రవేశం చేస్తుంటాను" అంటాడు గాయపడీన రైతుబిడ్గల అనుభవంతో. జూకంటి జగన్నాథం సహజంగా కవిత్వంలోనే కాదు నిజ జీవితంలోను వల్లెను నమ్ముకున్నవాడు. రైతాంగాన్ని నమ్ముకున్నవాడు, పల్లె ప్రజల కుల వృత్తుల్ని నమ్ముకున్న వాడు. సల్లె సంస్కృతిని ఇష్టపడినంతగా పట్టణ సంస్కృతిని ఇష్టపడడు. ఆత్మలేని కార్పోరేట్‌ కల్చర్‌ను

తిరస్కరిస్తాడు. ఎందుకోగాని ఆయన బండ్లదారిని యిష్టపడినంతగా సిమెంటు రోడ్డను ఇష్టపడడు. పల్లెను వదిలి పట్టణంలో స్థిరపడాలనే బలహీనతనలు లేవు. బతకలేక పల్లెను వదిలి పట్టణాల వెంటపడి కూలీనాలీ చేసుకునే ప్రజలపై గౌరవం, విధేయత ఉన్నవాడు. ఒక విషయం చెబుతాను. జూకంటి ఉద్యోగం వదిలేసి పల్లె మనుషుల పంచెకట్టుకుని, అంగి తొడుక్కుని, పార పట్టుకుని పాలంలోకి దిగితే ఆయన రైతువేషం వేసినట్టుండడు. అసలైన అరకపట్టిన రైతులానే ఉంటాడు. రూపంలోనే కాదు మాట తీరుకూడా అదే. భూమిమీద కన్నళల్లి మమకారం రైతులకే కాదు జూకంటికీ ఉంది. ఇదంతా యెందుకు చెబుతున్నానంటే కవి యే విషయం మీద రాయాలనుకుంటున్నాడో ఆ విషయంలో మమేకమైైతేనే రాయాలికదా! అ మమేకమయ్యే స్వభావం ఆయన నిత్యజీవన స్వభావంలో ఉందనడానికే ఈ ర0డు వాక్యాలు. “ఒకరోజు పదిగాయాలు” అనే దీర్ధ కవిత జూకంటి స్వానుభవ దినచర్యకాదు. జీవితం రోజురోజుకు పరాయీకరణకు గురైన సామూహిక దినచర్య, మనిషికీ మనిషికీ, మనిషికీ సమాజానికీ మధ్యనుండే మానవీయ సంబంధాలు నశించి, యాంత్రిక సంబంధాలు పెరిగిపోవడం వల్ల ఉత్పన్నమైన జీవన సంక్షోభాన్ని జూకంటి గమనించాడు. మనుషుల మధ్యన నెలకొన్న మార్కెట్‌ సంబంధాలను చూసి చలించిపోయాడు. “ఎవరూ లేరంటూ మాట్లాడుతున్నదెవరూ తలుపుతీయండి బాల్య వాసనలు పోనీ మిత్రుల్ని ఆలింగం చేసుకోవాలి తలుపు తెరువం౦డి వెక్కిరింత వెకిలినవ్వు సకిలింపు- టి.వీకి అల్లుకుపోతున్న ఆకారాలు వినిపిస్తున్న గడియారం ఎక్కిళ్ళు ఇంట్లోంచి ఎగిరొస్తున్న ముచ్చట్లు గుండెలేదు కాళ్లు చేతులు లేవు అవయవాలు సక్రమంగా పనిచేయటం లేదు పచ్చ జీవితానికి డబ్బు చీడ వస్తువు పీడ పట్టుకుంది ఇప్పుడు దేశం ఒక నిత్యావనర సరుకు మానవుడు గొప్ప వనరని అన్నవాడు ప్రపంచ ప్రప్రథమ ద్రోహి”

ఆవేశంతో అనడంలో వాస్తవముంది. నిస్సహాయ జీవన స్థితి వుంది. ద్రవీభవించవలసిన మనిషి హృదయం ఘనీభవించే సరుకు సంబంధంగా మారుతున్న బాహ్యాంతర సంక్షోభాన్ని యెత్తి చూపడంలో జూకంటి సఫలీకృతుడయ్యాడు. జూకంటి జగన్నాథం తెలంగాణ కవి అంటే ఆయన పరిధిని తక్కువ చేసినట్టవుతుందేమో. ఆయన కలం పట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రజల గోసను వెన్నెముకగా ధరించాడు. తెలంగాణ భాష, సంస్కృతి, వెనుకబాటుతనం, బానిసత్వం, కరుడుగట్టి పేదరికం, అణచివేత, భూమి పుత్రుల దుఃఖం, కులవృత్తుల శోకం, ఉద్యమాలు, గుండెకోతలు అనేక సమస్యలను తన కవిత్వంలోకి ఆహ్వానించాడు. అన్నింటికన్నా మించి వర్తమాన తెలంగాణ సాహిత్యోద్యమంలో ప్రధాన భూమికను నిర్వహిస్తున్నాడు. పరాయీకరణ మూలంగా తెలంగాణ వాసులు యేయే నిత్యావసరాలకు దూరమవృతున్నారో గుర్తించారు. “*జీతులారా చేజేతులారా కరెంటుబాయి గడ్డమీద వేప చెట్టుకు కిక్కురుమునక ఉరిపెట్టుకు చచ్చేట్లు చేస్తున్నారు మంచినీళ్ళకు దూరం చేస్తున్నారు _. బట్టనుంచి పొట్టనుంచీ మట్టినుంచీ ప్రాంతం నుంచి పనినుంచీ గెదిమిగెదిమి కొడుళున్నారు ఖాళీ అమ్ముల పొది చేతిలో పెట్టి యుద్దానికి కాలు దువ్వుతున్నానని నన్ను నవ్వుతూ దువ్వుతూ గిలగిల్లాడేలా చేస్తున్నారు నోటి ముందరి అన్నం ముద్దను గుంజేస్తున్నారు” తెలంగాణ ప్రజల అనుదిన అత్మవ్యధకు ఈ పాదాలు సాక్ష్యంగా నిలుస్తాయి. పరాయీకరణ, గ్లోబళీకరణతో పొటు ఇక్కడి భూస్వాముల పెత్తనం, వలస వచ్చిన వాళ్ళ నిశ్శబ్ద హింస వల్ల తాగేనీటికీ, తినే తిండికీ, ఉండే ఇంటికీ, చేసే ఉద్యోగానికీ దూరమై పోవాల్సివస్తుంది. వీటికి తోడు నక్సలైట్ల పేర ఖాకీల హింసల వల్ల బిడ్డల్ని కోల్పోతున్న తల్గుల గుండెకోత ఉండనే ఉంది. “బిడ్డా ఎట్లా సేస్తివి దిక్కులేని సావు సత్తివి తండ్రీ ఇల్లుని ఆగం చేసి అవతల పడ్డివి నీ పెండ్డాం పిల్లలకు ఏమి చెప్పితివి కొడుకా”

తల్గుల గుండెగాయాలకు కొదివేలేదు. ఇక్కడి సామాన్యపొరుడు “మిషన్‌లో నలుగుతున్న చెరుకు కట్టలా ఉన్నాడనేది జూకంటి భావన, గ్లోబల్‌ విలేజీలో నుఖవడుతున్న వాళ్ళు నంపన్నులు. అన్నింటినీ పోగొట్టుకుని యేకాకులవుతున్న వారు సామాన్యులు. పెట్టుబడులు పెట్టే ప్రపంచ బ్యాంకులకూ, బహుళ జాతి సంస్థలకు పాలక వర్గాలకు ద్వారాలు తెరిచి సైవోవర్ల గుండా ఆహ్వానించడంతో మనదేశం సంపన్నదేశాల సంతలా మారింది. సంతలోని సరుకు ఇక్కడి మనుషులే, మనుషుల్ని అవసరాన్ని బట్టి మరమునుషులుగానూ, అమ్మకపు సరుకుగానూ, మచ్చిక చేసుకున్న పశువులుగాను మార్చేశారు. మనుషులు గంగిరెద్దులా అన్నిటికీ తలవూపే పరిస్థితిని గుర్తించి కవి - “చెప్పినట్లు వింటలేదని చేసినట్టు చూస్తలేదని పెళ్ళాం పిల్లలముందు సౌకర్యాల బోను వుంచి ఉసిగొలుపుళూ ఉవ్విళ్లూరిస్తూ ఉసురు పోసుకుంటూ గోసపుచ్చుకుంటున్నారు మనసునూ కదలికనూ అదుపుచేస్తూ నాగుండెపై డాలర్గ్లనూ రూపాయలను ముద్రిస్తూ గాయపరుస్తున్నారు డిజిన్విస్టు చేస్తు నన్ను ఆగమాగం చేస్తున్నారు ఇంటిలాంటి దేశంముందు చెట్టు మొదలుకు బహుళజాతి సంస్థలు కన్నేసి కట్టేసి కొనప్రాణం ఉంచుతూనే నన్ను ఇయ్యరమయ్యర కట్టిరిగేటట్లు చంపుతున్నారు” రక్త సంబంధాలు, స్నేహ సంబంధాలు, సామాజిక సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలుగ మారిపోయాయి. కొనుగోలు చేసిన వస్తువుకున్న విలువ మనిషికి లేదు. రూపాయి సంబంధాల మూలంగా సహజ సంబంధాలన్నీ విధ్వంసమై పోతున్నాయి. సహజ సంబంధాల్లో ఉండే ప్రేమ, దయ, కరుణ, జాలి, త్యాగం వంటి మానవీయ మమకారాలన్నీ పెళ్ళాం పిల్లల మధ్య తొలగి పోయి డాలర్ల కింద, రూపాయికిందా, సరుకుల సౌకర్యాల కింద నలిగి పోతున్నాయనేది కవి క్షోభ. మనిషి ఒక యాంత్రిక నిర్బంధానిక్కీ దండనకు గురవుతున్నాడనేది చెప్పడం కోసమే “నన్ను ఇయ్యరమయ్యర కట్టిరిగేట్లు చంపుతున్నా'రనేది. బెను యంత్రనయనాలకు కన్నీళ్ళు కారవు. హృదయం (్రవించదు. ఉన్నవాణ్జి మరింత కాపాడడం, సామాన్యుడిని అన్ని విధాల విచ్చిన్నం చేయడం పరాయీకరణ నల్ల నేర్చుకునే పాఠం, అందువల్ల సామాన్యుడు తన శ్రమవల్ల పొందేదానికన్న పోగొట్టుకునేదే యెక్కువ. తన దుఃఖంలోనే

కాదు సామూహిక దుఖంలోనూ భాగస్తుడు కాలేడు. మనిషి అన్నింటికి దూరమై ఒక యాంత్రిక జీవనవిధానానికి అలవాటు పడిపోతున్న స్థితిని కుటుంబ సంబంధాల నేపధ్యం లోంచి వ్యక్తీకరించారు. “పిల్లలు లేవృండ్రి మిమ్ముల్ని మీరు చక్కగా మడతబెట్టుకోవాలి పోటీ పరుగులతోటి పోటీపడి నెగ్గాలి ఉద్యోగానికి జీవితానికి అక్కరరాని ప్రశ్నలకు సమాధానం చెప్పాలి లెవ్యు పెద్దోడా లెవ్వు! రక్తం ముద్దలాంటి పేపర్‌ గేట్లోపడ్డది కన్నీటి చారికల్లాంటి వార్తల్ని చూడాలి చూసి చేతులకు మనుసుకు ఏమీ అంటకుండా జాగ్రత్తపడాలి”

రోజువారి దినచర్యలో ప్రవేశించిన యాంత్రికతను యెత్తి చూపాడు. ప్రతిరోజు పిల్లల్ని లేపడం, ఉద్యోగానికీ, జీవితానికీ పనికిరాని చదువులు చదవమనడం, పరీక్షలు రాయమనడం, రక్తం ముద్దలాంటి వార్తలతో వచ్చే ప్రతిరోజు పత్రికను చూసి చలించకూడదనే భావన. పరాయీకరణ స్వభావం వల్ల కలిగిందే. “ఏమి అంటకుండా జాగ్రత్తపడాలి' అని కవి వ్యంగ్యంగా అంటున్నాడంటే సహజ సంబంధాలు లేవని చెప్పడానికే.

ఈ కవితపై కొన్ని సందేహాలు కలగవచ్చు. ప్రశ్నలు మెదలవచ్చు. ఇది ఇరవైనాలుగు గంటల్లో రాసిన దీర్ధకవిత గనుక ఇందులో పన్నెండు గాయాలైనా వుండాలి. లేదా ఇరవైనాలుగు గొయాలైనా వుండాలి కానీ యీ పదిగాయాలేంటీ? పది గాయాల్లో ఒక గాయం కవులమీదెందుకు? ఇలా మరికొన్ని సందేహాలు కలగవచ్చు. పన్నెండు గాయాలుండాలని, ఇరవైనాలుగు గాయాలుండాలి అనేది బెచిత్యం కోసం కలిగే సందేహం. నిజమే గానీ బెచిత్యలక్షణం కోసం కవులు కవిత్వం రాయరు. జూకంటి అంతే. గంటకోగాయం. గంటకు రెండు గాయాలు అంటూ రాస్తే కవిత కృత్రిమమై పోతుంది. ముందే అన్నాను కదా? కవి రాసేసమయంలో యేది రాయాలని స్ఫురిస్తే అదేరాశాడు. అందువల్లే దీనికి సహజత్వం సిద్ధించింది.

కవుల మీద ఒక ఖండిక యెందుకనే సందేహం కలగడం సహజమే, కవి ప్రజలమనిషి వాళ్ళ దుఃఖంలో భాగస్తుడు. నిర్మలమైనవాడు. కవంటే కేవలం కవనే కాదు. ప్రజల మేలు కోరుకునే సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, అర్థిక, రాజకీయ రంగాల్లోని వాళ్ళందరికి యీ కవులు వాళ్ళ ప్రతిబింబాలు, ప్రతీకలు...

“కవులు వెయ్యి ఏనుగుల బలవంతులు ప్రవహించే వాగులు పొద్దులు నిండిన చెరువులు కదిలే కాలువలు ఏడ్చే పాలాల నోటికి కరిగి పాలుపట్టి జోలపాడే తల్లులు కవులు నిళ్ళబ్దంగా శత్రువును మట్టు పెట్టె మందు పాతరలు 'పెనంమీద కిందిమీదవుతూ కాలుతున్న రొట్టెలు కవులు భూమి కండ్డలో కడుపులో దాచుకున్న నీటి ఊటల మూటలు ప్రపంచాన్ని బహిష్కరించే కోపగొండులు కవులు యెల్లప్పుడు కడుపులో పుట్టెడు దుఃఖం దాచుకునే ఆడబిడ్డలు” ఇది చదివితే యేమర్థమవుతుంది. కవులు స్వతంత్రులు. స్వేచ్చాజీవులు. అన్యాయాన్ని సహించరు. ప్రజల దుఃఖాన్ని అడబిడ్డలు దాచుకున్నట్టు దాచుకుంటారు. త్యాగధనులు, శత్రువును ముట్టుపెట్టే మందుపాతరలు. ప్రజల ప్రతినిధులు, గ్రతీకలు, ప్రపంచీకరణ, పరాయీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణలు నిరుపేదల కంచంలో చివరకు పిడికెడు మట్టినైనా వేయవని గుర్తించిన వారు కవులే. కవులంటే పేదల రక్షకులు. వాళ్ళ ప్రతిధ్వనులు. వాళ్ళనీ సందర్భంగా జూకంటిని తలుచుకుని వాళ్ళ మనోభావాల్లో మమేకం కావడం బెచిత్యమే. జూకంటి జగన్నాథం నాకిష్టమైన కవి. ఇంతమంచి దీర్ధకవితను పుస్తకంగా తెస్తున్నందుకు మరింత సంతోషంగా ఉంది.

  • డౌ, నాళేశ్వరం శంకరం హైదరాబాద్‌

ఒక్కచోట నిలకడగా నిలబడలేనితనం నిలువునా అలుముకున్న అశాంతి అందరిలా గురకపెట్టో నిశ్శబ్దంగా కలలుకంటో పొద్దంతా జరిగిన ఘటనల్ని కలవరిస్తో చిన్నపిల్లాడు నిద్రలో పాలుతాగుతూ పెదవుల్ని కదిలిస్తున్నట్ట నిశ్చలనంగా నిద్ర గుండంలో మునిగిపోక ఎందుకింత ఎందుకింత అశాంతి

టలీలోలో పదగొటూలు

కొజినల్నల్ల

ఆరోజు కార్యాచరణని పూర్తిచేసి

కాస్సేపు విశ్రమించినప్పుడు

ఆయుధమైన కళ్ళు టార్చిలైట్లు

చెవులు చేయితాకని కంజిర

అర్ధరాత్రి దాటిపోయినా తెల్లారినా

మధ్యాహ్నమైనా పొద్దూకినా

దాడిని పసికడుతూ మాటువేస్తూ

చెవులు రిక్కించిన సెంట్రిలా

ఎందుకింత కన్నతల్లి కోసం తల్పడిల్లడం రైలీలోటో వదగొయాలు

బి మా.

పొలంనుంచి ఇంటికి ఇంటినుంచి ఊళ్ళోకి ఊరు చివరి చూపునుంచి పట్టణానికి కూరగాయలు పాలుపెరుగు వాడవాడలా తిరిగి నోరారా అమ్ముకుంటున్న బాధాకర సందర్భంలా ఎందుకింత కంటిమీద రెప్పవాలని తనం నేలకోని సంబంధం లేదు ఎడ్డతోని నాగలితోని గొర్రుతోని బాయితోని నీటితోని మునివేళ్లతో చిటుకు చిటుకున నాటిన చేతులతోని కళ్లల్లో వత్తులేసుకు పంటను పండించిన

టశీటోటో వదగాబూట వా కోటేపల్లాన్ల

అనంత అపూర్వ మట్టి యాత్రతోని ఎలాంటి కొసపోగు అంటులేదు అయినా సమస్తం అమ్మకానికి పెట్టి రక్తాన్ని రూపాయల మారకంగా తర్జుమా చేస్తున్న భయంకర అడ్తిలా దుకాణం తక్కెడతో జోకుతున్నట్టు జోర సంచుల్లో నింపి కుదించి సుత్లితో దబ్బనం మూతులు కుడుతున్నట్టు నెట్లు నెట్టుగా పేరుస్తున్న మానవహారం కశీలోడో వనగాయోా ద శో కోను

బి.టి.లో తెచ్చిన పంట ఫలసాయాన్ని చూస్తూ కళ్ళొత్తుకుంటున్న రైతులా సుదీర్ధ నిట్టూర్చులా నడి పత్తిచేన్లో బెక్కన బెంగటీలి తాగిన క్రిమి సంహారక డబ్బా మీది వణికిన చేతి వేళ్లలా ఎందుకింత నలువైపులా దేవులాట అవిశి కుమిలి పోవడం రోశి కుంగిపోవడం గుండెల్ని తబలాలా బాదుకోవడ౦ం టైశోలోనో వన గాయాటి గె మ

తలుపులు మూసుకోవడం తెరువడం తట్టిలేపడ౦ చేతిలో చేయికలుపడం కలెపడడం నిలబెట్టడం ఎందుకింత ఎందుకింత తొక్కులాట ఇక్కడ రోజూ తెల్ల కాగితంమీద చితిని పేర్చుకొని నేను స్వచ్చందంగా అగ్ని ప్రవేశం చేస్తుంటాను 4-9-02 రాత్రి 1245 టైలీలోడో వనిగొయాట ర వ

స మం రెండు పిల్లలూ లేవుండ్రి మసక మసక వెలుగువచ్చింది లెవ్వు! చిన్నా! లెవ్వు! ఎంత సేప్పు మజ్జ పరీక్ష వుందంటివి లెవ్వు! లేచి చదువుకోరా తల్లీ!

రైశలోకో పని గాయాల

7/7 బోటీ పన్నాన్హు

లెవ్వాలి లేసి పక్కబట్టల్నీ

మిమ్ముల్ని మీరూ చక్కగా మడతబెట్టుకోవాలి

ఎంతసేపు నిద్ర ఎంతసేపు పడుకోవడం

మొగులు వచ్చిమీదపడ్డా పట్టేది లేదు

లెవ్వుండ్రి! లెవ్వుండ్రి!

పిల్లలంటే ఆటకోయిలతనం

అవునమ్మా! నువ్విక లెవ్వరాదు

అంతా బట్ట బయలుబయలు అయ్యింది టకటకా వనగాయాలు

ర్‌ దోటనడ్సాటు

లెవ్వు! లెవ్వురా! మళ్దీ పొద్దూకుతది తియ్యి బోళ్లుతోమి నీళ్లుపట్టి బట్టలు ఉతికి స్నానాలు చేసి వంటచెయ్యాలి నువ్వే పడుకుంటే ఇల్లు ఎప్పుడు లేస్తది చెప్పు! పోటీ పరుగులతోటి పోటీపడి నెగ్గాలి ఉద్యోగానికి జీవితానికి అక్కరరాని ప్రశ్చలకి సమాధానం చెప్పాలి

ర్టైశీలనో వని గోయాటు ర్‌ మ

లెవ్వు! పెద్దోడా! లెవ్వ! రక్తం ముద్దలాటి పేపర్‌ గేట్లో పడ్డది కన్నీటి చారికల్లాటి వార్తల్ని చూడాలి చూసీ చేతులకు మనుసుకు ఏమీ అంటకుండా జాగ్రత్తపడాలి నీళ్లతో కఢుగుతున్న చీపురు చిత్ర శబ్దం కదులుతున్న చేతుల గాజుల చప్పుడు పక్షిలేచి గూడు సగపెట్టుకు చెట్టును లేపిన పిలుపు లెవ్యుండ్రి! లెవ్వుండ్రి! ఇప్పుడుగనుక లెవ్వకుంటే ఇక ఎప్పుడూ మేల్కొనలేరు కలలోకి వని గోయాలు 0 కలము

“అవ్‌రా! రాత్రంతా

నీగదిలో లైటు వెలుగుతూనే వుంది

నిద్రపోయినవా లేదా' అమ్మ

“లేదు! నిద్రవస్తేకదా పోవడానికి పోలేదు!

పుట్టినప్పటినుండీ నాతోపాటు లేచి

సరిసమానంగా నడుస్తున్న

సూర్యున్ని దాటేసి పోవడానికి

అమ్మా! రాత్రంతా తెలివితోనే వున్నానే' ఉదయం 6.00 కైశీతజో వీనిగొాటూట

గ్‌ వ

ల ₹ షై... భా నన్ని వైషు క త లో టై వై చవడాాా దార సహ టీ 6 న్‌! వా ఫలాని (త లో . ప స లా లా కా ల అత సూ నీళ్లు కాగి చలారుతునె బై భో ళా కు వంచమ౦టవా స్నానానికి- కంత పొద్దుగాల పొద్దుగాల ఎం రాచకార్యాలు ఎంతో చేసి రాశిపోసినట్టు- గడ్డం తీసుకు రోషం సరిచేసుకో అదొక్కటే కదా బతికిస్తుంది టైలీలోనో వదిగొయాట క న దోటి స్లాన్ట్ల

రూపం నీకు ఎప్పుడూ అడ్డంపడదు అద్దానికే ఎదురు వెళ్లాలి గుండెల్లో దాచుకుంటుంది దెబ్బమీద దెబ్బ గొడ్డలితో కొడుతున్నారు ముక్క చెక్కలుగా రంపంతో కోస్తున్నారు భూమిలోకి కాళ్లు నిగ్రదన్ని చేతులుచాపి ఆకాశంలోకి తలెత్తుకునేది- చూస్తూ చూస్తుండగానే కళ్లు పెరికేసినట్టు పచ్చదనాన్ని కాజేసారు

టైలీలోి వన గొబూట ళం దోటిసల్మాల్ల

అయినా ముక్కముక్కలైన మనుసు ఒక్కటి చేసుకు మళ్లీ కిటికీయై తలుపై రెండు చేతులా రక్షిస్తుంది ఆళశ్చర్య౦గా బాత్రూంలో బట్టలు విప్పి ఏదేదో ఎటేటో ఆలోచిస్తూ నాలోకి తొంగి చూసుకుంటున్నాను ఒకారం వచ్చే నిక్షిస్త వికారం శుభ్రపరచడానికి సబ్బు మా ఆవిడలా మెల్లమెల్లగా తనువు చాలిస్తుంది

టలటోజో వని గోయాలు (4 రప

ఎంతెంత ఇష్టమో శుద్ధపరచడం

లేకుంటే నురుగై ఒంటిమీద ఎందుకింత హొయలు పోతుంది సమయమైంది నాలుగు మెతుకులు నోట్లో కుక్కుకు

లొట్టలువేస్తూ బట్టలు మార్చుకోవాలి

మేకచర్మం కప్పుకు మారువేషంలోకి

సమ్మర్థవంతంగా పరకాయ ప్రవేశం చేయాలి

లేగకు పాలిచ్చి పులికి ఆహారంగా తరలివెళ్లాలి

ఉదయం 8.35 రైశీలోనో వదగోయాట వొ కోనసల్నాల్ల

వ ల ల. యం. స్ట ర్న! ముం ఇ 7 ం? ౧౯ ౯ పళ గ ళీ లే ల్‌ ఫైర్‌ స | పా చ | నాలుగు ఎక్కడవేసిన గొంగడి అక్కడేనుంది ఎక్కడి మనుషులు అక్కడే వున్నారు కళ్లు మూసేదెవరో తెలుసు కళ్ళుతెరచి ఎవరిని దొరుకపట్టాలో తెలుసు తప్పును చూపుడువేలితో చూపించలేనంతగా దివాళా ఊబిలో కూరుకుపోయాం కలీలోళో వనిగొయాలు ళ్‌ దొంలటళలు

ఎవరు ఎందుకు చేయందిస్తారు

ఎవరు ఎందుకు దయ చూపిస్తారు

గోడకు తగిలేసిన

డప్పు ఏదో పోగొట్టకున్నట్టు బీరిపోయి చూస్తుంది

చేయిలోకి తీసుకు ఓదార్చు

అమాయక భూవిషాధ గీతాన్ని గళమెత్తుతుంది

గొంతెత్తి దుఃఖించలేము నిరసించలేము

ఎలుగెత్తి చాటలేము ఖండించలేము

కొనసాగిస్తున్న బతుక్కు తెరదించలేము

కావాలనుకునే జీవితాన్ని అందుకోలేము

పోటీలేని పరుగులో విజేతలుగా నిలువాలి టలీలనో వనిగొయాబ

(7 దోటేసళ్సాల్ల

ఎప్పటి లొసుగులు అప్పుడే ఎక్కడి ప్రశ్నలు అక్కడే ఎడారి నుంచి ఎడారికి ఉదయాల్ని ఇంకించుకోవాలి రాత్రుల్ని చిగురింప చేసుకోవాలి పట్టనితనంలోకి ప్రమాదనడక భూమికంటిన గూనితన౦ కకీటోనో పనిగొయాలు గ్‌ ద్‌ బోటిక్నాల్లు

ముందుగా ఎవరి ముందువాళ్లు నిలబడడం నేర్చుకోవాలి ముందుగా ఎవరిని వాళ్లు దునుమాడడం నేర్చుకోవాలి చెట్లకు పాదాలుంటే ఎంత బాగుండు కొళ్లుకడిగి నెత్తిల నీళ్లు పోసుకుందు! ఉదయం 8.32 టలీతలో వవగొయాల ్‌ దోటినల్లులు

ల య... ను కి [హై మ! మ సు స డన యిం. వరం టన మ న న ర. ఐదు ఎలాంటి అవసరం లేకుండా నడుస్తున్నాను | ప ఇవ్వాళ్ల ఏ చేతికర్ర భుజం సహాయం లేకుండా జల్లి అడుగులేస్తున్నాను మొగులు చేతుల్లోకి సముద్రం ఉయ్యాలలోకి నరాల్గాంటి రోడ్డలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పయనిస్తున్నాను రైలలనో వద గొయాలు 20 దో పనిల్ల

చ. లగంధాలయ్య ఖా రా ను గగ 0. కినకి ట్ల) ॥ ల ల? / పాదా డ్రం (టీ చెట్లలోకి మైదానాల్లోకి ఉదయాల్లోకి ఉద్యమాల్లోకి ప్రవాహాల్లోకి పొలాల్లోకి మొగ్గలోకి విప్పుకుంటున్న పువ్వులోకి మొత్తానికి సారభూతమైన విత్తన రసవత్తరంలోకి రోజూ నన్ను నేను మట్టి గర్భసంచిలో హత్తుకుంటున్నాను మిషన్‌లో నలుగుతున్న చెరుకు కట్టెలా మొత్తుకుంటున్నాను రైలీలోడో వనిగొబూలటు ం/ అద్య

అరే! అదేం!

కుర్చీలో నిటారుగా కొలువు తీరాల్సిన రాష్ట్రపతి

ప్టోరెడ్‌ బాధితుడుగా అడ్డదిడ్డంగా వంకరపోయాడు

వీపుమీద ఐ.ఎస్‌.ఓ.9002 ముద్ర

పేటెంట్‌ హక్కులు లేని మెదడుతో

ఏ దేశాధిపతిని ఆహ్వానిస్తున్నాడు

ట్‌.వీ. తర్శీదిచ్చిన వ్యాయామం చేసి

సి.డీ. విప్పిచెప్పిన ఆరోగ్యరహస్యాన్ని విని

ఇంటర్నెట్‌లో మంతనాలాడి

సర్వ స్వతంత్ర గణతంత్రపౌరుడిలా నడుస్తున్నాను ర్టీశోలోనో వసిగాయాలు

బి బి జటంల్నాల్ల

తోవ అడుగడుగునా బొక్కబోర్థాపడుతూ మోకాళ్లు మోచేతులు కొట్టుకుపోగా వస్తున్నాను అప్పుడప్పుడే అడుగులువేస్తున్న ఒకచిన్నపిల్లాడి వేలు పట్టుకు భూగోళమంతా సంచారం చేయాలని కలకంటున్నాను ఉదయం 8.50 టలోళో వది గాయాల న] రా!

మ ట్ర సా చ. మ

మ ఉం టల స ఆరు ప్రశ్నలేని సుభిక్ష ప్రపంచాన్ని నిర్మించడం సమాధానం సూటిగా దొరుకని పక్కొ దారిని ఎన్నుకోవడం

ఇలీ ఉఅల్మ ఆక ఒకానొక గ్లోబల్‌ వలపన్నిన స్వప్నం మన్నికైన ఎన్నిక ఫీలర్‌ ఫీవర్‌లా ముట్టడిస్తుంది - శత్రువుతో పనిలేదు ఆయుధంతో పనిలేదు ముఖాముఖి తలపడడం అస్సలే లేదు ఒక పరాజయాన్ని బహుపరాక్‌గా శిరసావహించడం కైలీలోడీ వేనగొయాటు

ఊపిరాడక ముందే ప్రాణవాయువు

దూపకాకముందే 'కిన్‌లే' మంచినీళ్లు

ఆకలి అనకముందే ఆహారం

యంత్రానికి సలాం

లోహానులోహ నిష్పత్తే ప్రతిపత్తి

“బిడ్డా! ఎట్ల సేత్తివి దిక్కులేని సావుసత్తివి

తండ్రీ! ఇల్లును ఆగంచేసి అవతల పడ్తివి

నీపెండ్డాంపిల్లలకు ఏమి చెప్పితివి కొడుకా!'

అనుకున్న జవాబు వచ్చేవరకు

మెజిస్టీరియల్‌ విచారణ కొనసాగుతూనే వుంటుంది టలోతోను వదిగాయాల

2] కంట్‌

హక్కులు ఉత్తరీయ కూడదు ముందే మనల్ని తనఖా పెట్టారు అవగాహన ఒప్పందంపై బేషరతు వేలిముద్ర రైతుకూలి విలవిల గిలగిల ఆహారం కోసం తెరచిన నోటి దగ్గర ప్రపంచదేశాల ఆయుధ ప్రదర్శన దేశ రాజధాని ఎప్పుడో సిగ్గు విడిచి ఆత్మహత్యలకు తెరతీసింది ఉదయం 10.15

కైలీ వనిగొయాలు

ఐ2ర వా

సం [వరన నం ఈ

ఎడు “ఎవరూ ఎవరూ

కి ఇంట్లో ఎవరన్న వున్నారా లేదా తలుపు చప్పుడు తలుపు చప్పుడు “అరగంట తరువాత వస్తారు ఎవరూ లేనిచోట చిలుకపలుకు మాటలు

ర్లైలీలోనో వేద గొయాలు

27 కలపత్నన్లు

ఎవరూ లేరంటూ మాట్లాడుతున్నదెవరూ తలుపు తీయండి బాల్యవాసనలు పోని మిత్రున్ని ఆలింగనం చేసుకోవాలి తలుప్తు కెరువండి వెక్కిరింత వెకిలి నవ్వుల సకిలింపు టి.వి. అలుక్కుపోతున్న ఆకారాలు గ్రైండర్‌ కడుపులో తిప్పటాలు వసివాడని ఫ్లవరవాజ్‌ సువాసనలు వినిపిస్తున్న గడియారం ఎక్కిళ్లు (లీలను పదిగాయాలు బి ఠ్‌ య

ఇంట్లోంచి ఎగిరొస్తున్న ముచ్చట్లు గుండెలేదు కాళ్లు చేతులులేవు అవయవాలు సక్రమంగాపనిచేయడం లేదు పచ్చజీవితానికి డబ్బుచీడ వస్తువుపీడ తగిలింది “అయ్యా! వస్తువులమంతా చేరాక ఇల్లు మనుసును ఖాళీ చేసిన మార్కెట్ట అయ్యింది" టైలోలోను వన గొయాలు ౨9 దంచన్నా

“కాస్సేపట్లో వచ్చినా వాళ్లంతా వస్తువులు వస్తువు వస్తువుతో సహచర్యం చేసినట్టు సరుకుగా వుంటారు' ఇప్పుడు దేశం ఒక నిత్యావసర సరుకు మానవుడు గొప్ప వనరని అన్నవాడు ప్రపంచ ప్రప్రథమ ద్రోహి! మధ్యాహ్నం 12.30 స లోలోళో వని గోయాబు సట దాభపల్యాల్ణ

చలు (న్న ప టం న రాం. ఒకరిలోకొకరు పరావర్తనం చెంది ప్రాణాలు ఒడ్డి మళ్లీ పునరుజ్జీవించే క్రియ చర్య కర్మ మహాద్భుతం నేలను చీల్చుకు మొలకెత్తడంలా మనిషిని చీల్చుకు మనిషి ఉద్భవించడం అత్యంత పరమ పవిత్ర పరంపర టైలీలోడో వద గయాలు వా || బోటిహన్నొన్ట

అరచేతి గీతల్లో కాటగల్సిపోయిన ప్రతిసారీ చిరునామా వెతుక్కోవడం “'మాఫ్‌ కీజియే లైన్స్‌ ఆర్‌ బ్యూజీ వెయిట్‌ సమ్‌ టైమ్‌ మీరు డయల్‌ చేసిన నెంబర్‌ను సరిచూసుకోండి అప్‌కే కృపయామే...' కలలను వద గెయాలు ౨2 దోమలు

పరాధీనంలోని ప్రతిదీ అతిక్రమిస్తుంది పచ్చిపుండు సలుపరం గాయంనుంచి గాయానికి క్షతగాత్ర బుడబుక్కల సంకీర్తనం ఉభయ సంధ్యలు ఒకరిలో ఒకరు సంలీనం చెంది శరీరాన్ని ఆత్మను ఒక్కటి చేయలేని ఒక్కటిగా చూడరాని అవిటితనం చేతులారా విధించుకున్న మరణశిక్ష సాయంత్రం 6.40 లు వ్వా జత

వు మ సంత ను తో కం టీ య. ల న? స్ట్‌ సో లి ల! . “స: | 1 రే గిం చ డాటా న వాడలో స? న సక్‌ ళ్‌ అంత తొందరగా బయటపడరు కవిత చాలా బాగుందంటేనే లోన సుళ్లుతిరుగుతూ సంబురంతో పొంగిపోతారు కవులు మరీ పసి మొగ్గలు కలీల వద గొయాలు వడ్డీ తరోడు కగన్లొన్తు

అంత తొందరగా సర్జుకోలేరు అమ్మ వెంట తీసుక పోక్రపోతే ఇంటిముందు బజారు మట్టిలో కాళ్లూ చేతులు కొట్టుకుంటూ పోర్పాడుతుంటారు కవులు వట్టి మంకు జిద్దు పోరగాండ్లు అంత జెప్పన మరచిపోరు అరిగోస పుచ్చుకునే రాజ్యం గాజు కిటికీపైన కసితో రాయి విసిరికొడతారు కవులు వెయ్యిఏనుగుల బలవంతులు టకీలోటో వన గాబూట వా ల్‌ కోజనల్లాన్లు

ప్రవహించే వాగులు పొద్దులునిండిన చెరువులు

కదిలే కాలువలు ఏడ్చే పొలాల నోటికి

కరిగి పొలుపట్టి జోలపాడే తల్లులు

కవులు కపటంలేని అద్దాలు

వెన్నెల్లో కన్నుకొట్టే జాజిరి పాటలు

జడకొప్పు కోలాటాలు

తెల్లారేముందు బాలసంతులు ఊపే గంటలు

శవంముందు ళశోకమెత్తే కాటిపాపలు

కవులు అకాశం ముందు ఎత్తుకున్న లొల్లాయి ఎలుగులు సలల వని గోయాబ

తార దప

నిరంతర ఉద్రిక్త సరిహద్దు ప్రతిరోజూ ఒక ధరిత్రీ సదస్సు నిరసనలో “గల్లా చినిగినా ఛాతీ విరిచి బిగించిన పిడికిలి నినాదం కవులు నిశ్శబ్దంగా శత్రువును మట్టపెట్టే మందుపాతరలు 'పెనంమీద కిందమీదవుతూ కాలుతున్న రొట్టెలు గిర్నీలో పొట్టల్ని రెండుగా చీల్చినా అన్నం పెట్టే దోసెడు బియ్యం గింజలు కన్సలు నేల దాచుకున్న నీటి ఊటల మూటలు ప్రపంచాన్ని బహిష్కరించే కోపగొండులు టకతోని వదగొటూట వా దోమను

నిప్పులు నీళ్లూ భూకంపాలు ఉడుకుతున్న అగ్నిపర్వతాలు అడవులు అడుగులు తిరుగుబాట్లు కన్నీళ్లు కలలు కవులు ఎల్లప్పుడూ కడుపులో పుట్టెడు దుఃఖం దాచుకునే ఆడబిడ్డలు తమలపాకు చేతుల “అ ఆలు దిద్దే పలుకలు రాద్రి 8.45 టజీలోడు వది గోయాలు ఎల్‌ మ

వాసము చు స + త్ల? / న ఎ సి గ్య ఫ్‌ ల్‌! . వ ౧ టో ల! లు ౩ 1. పది నన్నెవరో నా ఇంటిముందు పందిరిగుంజకు బి, కట్టేసి కట్టిరగేటట్టు కొడుతున్నారు వేదనా వినిపించదు దెబ్బలు కనిపించవు నా నేలమీదికి నా స్తానబలిమివున్న దగ్గరికివచ్చి తప్పాప్పుల విమర్శలేదు న్యాయాన్యాయాల విచక్షణ లేదు ఏక పక్షంగా తాళ్లతో బంధించి కొడుతున్నారు రైశీలోడో పరి గాయాలు వాలి బోర పల్నా్లీ

అగుపడని కుట్ర పన్నినఉచ్చు కారణం ఎవరిపై తోసేయకుండా చేతులారా నా చేజేతులారా కరెంటు బాయి గడ్డమీది వేపచెట్టుకు కిక్కురుమనక ఉరి పెట్టుకు చచ్చేలా చేస్తున్నారు టైలలోటో వదగోయాటు

మంచినీళ్లకు దూరం చేస్తున్నారు

బట్టనుంచీ పొట్టనుంచీ మట్టినుంచీ

ప్రాంతంనుంచీ పనినుంచీ

గెదిమిగిదిమి కొడుతున్నారు

ఖాళీ అమ్ములపాది చేతుల్లో పెట్టి

యుద్దానికి కాలుదువ్వుతున్నావని మాద

నన్ను నవ్వుతూ దువ్వుతూ గిలగిల్లాడేలా చేస్తున్నా

నన్నెవరో నాకు కాకుండా చేస్తున్నారు

నోటిముందరి అన్నం ముద్దను గుంజేస్తున్నారు |

నన్ను 'స్కేళ్లమద్య బంధించి టెకోవర్‌ చెయ్యాలనిచూస్తున్నారు టలీలోనో వదగొబూల

త్త హా!

చెప్పినట్టు వింటలేనని చేసినట్టు చూస్తలేనని పెళ్ళాం సిల్లల ముందు సౌకర్యాల బోనుతెరచి ఉసిగొల్పుతూ ఉవ్విళ్లూరిస్తూ ఉసురు పోసుకుంటూ గోసపుచ్చుకుంటున్నారు మనసునూ కదలికనూ అదుపు చేస్తూ నాగుండెపై కజీరలో వనగోయాట త్తి దోలురళిల్ల

లా | గ 0. గం. కమమ. వదన స్ట 01: డౌలర్లనూ రూపాయలనూ ముద్రిస్తూ గాయపరుస్తున్నారు డిజిన్విస్టు చేస్తూ నన్ను ఆగమాగం చేస్తున్నారు ఇంటిలాంటి దేశమందు చెట్టమొదలుకు బహుళజాతి సంస్థలు కన్నేసి కట్టేసి కొరిప్రాణం మందు వుంచుతూనే నన్ను ఇయ్యరమయ్యర కట్టిరగేటట్టు చంపుతున్నారు 4-9-02 రాత్రి 11.30 (ధేటీనిజం' పాహితీ కెరటాలు 9-9-2003) కలలో పని గొయాలు త్త న

1వ సనన స సంతన సనా నం. హా స వసస క స పం. వసన ౨. ౨. న. కం స న స... స! నళ! న 1 చల ఖత టిం టై ల్యవ ళ టట ల ఇంత కే వసి న రు / ల ఇల్లే . నం వ. ॥ ల _ న. ॥. 1. స 1 . ప య. ? ణ్‌ క ,” | ఇ 1 | శ! . ౯ నే నం | (7 శ్‌ అనదగిం/౧షం/ నేమ.

  • సగ గి7/ /46తేనినా న 740118