Telugu oka dhukamu lonchi - anilvaranasi/indianlanguages GitHub Wiki
వ | ” ! భ్ ఇ - క - | యన.
- యయా... 4 రం న య గ. పు (1 షన న. (డో [్ జ! | త్ప్రు | /. (| సా. | ల డో ఇ) ) ఖై స్ట జ / రంల . యనం: నన టం గ య ముల్! లేళ్ల వ. తీ! న్‌్ టు ఆనా య లం శక న్న | త (౧09 తపప న! 1
గ్బర్డ్ ముః0 రోం-ని... . జ్ఞానపీర అవార్తు గ్రహ్‌త ఈ! సి. నారాయణ రెడ్డి గారి బహూకరణ * ల. సురీందీర్ రెట్ట ట్రామీర్‌లు ఆంధ్రవ్రదేశ్ అభ్యుదయ రీచీయితం సయం హైదీరొచాన్ రీసర్ శాఖ పి. సురేందరరెడ్డి క
అగి ఆకిలి! ఓ091651... కింజగ౧159 0౫ ౯ 56066౧66! గింరరీ/ ౧1౧51 ౬011101 60/06౧/ 2002 షం ఇ టో. థి షం౦ం౦010/6 గ్ గంధాల 60787 0౬౨18౧ య సా లా వీ౮110 , ళా న్ (౫ 2- ళ్ (శీ ద౭౦ల 0 బ్లు ( త్త టో ౧1౧6 స. 20/- య ర షషైద చక చు రీ ఆ 5611౧0 & గగగ౧॥1౧6 5నీఖంిగాగ విగ? ౪08165, గెంగగంర్రంగ గ/యఆగం006 - 20, క౧ంగ౧6 : 76] 9862 ఈ [0/ 60౧195 : (స న 1521410124 800% 410౪58 కె 8601 568% గతీ అం0066 - 500 00]. ల1$గ్మగ వి౮ంర గి 105౯010214 / అగకటంకంంం|0% గ్యరజంంం6 - 500 020. (౫ ₹ 5౮250౯ ౯007 1.౫౦. 49.19/1 (014 19/3). [౦96101 110965 సంంశేంం! గింం6, గయ/610౧636% న 0159. _ 50) 565 గ౧౦౧6 : 4200447 డక యాగా 22 1 కై ఒక దుఃఖం లోంచి...
కృతజ్ఞతలు
అరనం” హైదరాబాద్ నగరాల
కార్పవర్గానికీ
మా(తులకు
నంద్దు ట్రింటీ౭గ్ వల్స్స్)
గవిందషు మురళిక్షీ
శ్రీచుఖ్ చిరంజోవికో
లౌ తదువటి వొావ్వొగన్లి
ట్రబుంించే బాద్దుతను
న్నీళరించేందుకు వోమిబిబిన
అ నిబన్ దాన్
(ఆధృష్టులు.. స్టేవా బారతి వాయల్ శగలై గారికీ అంకితం తవ్రభమంగా అప్పుడు గగ్గు తండ్రిని చేని ఇవ్బుడు తాతను చేనిన మూ పౌావ రాంధెడ్రి తీ వ్రేముతో
పి.సురేందర రెడ్డి క 7122222222
సంజాయిషీ ...
నంగ” వబువంంి (ెప్టింబడ ఈ నాట్ నేరింా వెరగలేదు. అప్పుటో నా చయన్సు, మనస్సు ఎదగలేదు. 2 విళ్చ తర్పాత - కొర్టికోద్పదుంలో వూర్తిగా మునివులు నుడుంలో (అక్టోటడు 94 స్ర్రాశతం” ద్రచురించాను. ఉద్దము అభభివాల్డి వంచాము. అవ్పుటోో సొహిత్బవరంగా = వ్రత్సోంచి శిల్హువరంగా - న్లోరింకా కలీఫ వరివక్సులో పొందలేదు. ఇప్పటికి సొరింబానలుటి నొ భావంకాదు.
29 డివెంబడులో నా బ్రుల్చాచ్చళ్ళం' వెలువడింది. సొదకుబ్కు సాదొతీమిత్రులు నమ్హక్షకులు లీని కొంల సాసొతీ విలువని ఆపాదించాడు. నాక్షు వొంలో ల్హ్రోస్తకలిగంబాడు.
వ్గనోల్తో. ఇిన్టుడు 2౬5 దుఖంలోంబి” వలుడు చూస్తున్టుది నన్చు నేను వెతుక్కుంటుల్లు
నర్చునోయు వ షంచుతుంటుల్ణు చన్చునేము నడకొత్రగా అర్భయనం చేముకుంటున్లు బాయలు నా మితలు తొర్టింటిలో మీకు కనిపిస్తాయి. నాలో నేమ వాదోపవాదాలకుడిగన నాలను ౨లేదించిను నాలోసేమ మర్షణవజిన వాస్తవం తోటలొల్లదువుతుంది.. అంతకదు యాల్లైవీళ్ళ అల్బతిసొధాలణా జీరితంలో నాదముకున్ణు వైరు నాదనుకున్లు (దత్యేకత్తు నాదనుక్తున్లు విద్వోణలో న్టోక నంజ్షోభంలోక్షు ఒక నంద్రంలోకే నెట్టివేశాయి. వలితంగా ఇప్టుడు అల్మవియల్ధు (ప్రారంభమైంది. ఓ బిర్షమైన నాకోతెలియని ఒక వైంద్యమైన ఆలోచనానరళి మొదలైంది. ఈ స్రితిలోంచే వొన్టికతలు. ఆవిర్ధువించాయి. వీటిని రాయకుండా వుండలేకపోయాను. ఈ నంకంశంలో చేర్చకుండా వుంచలికపోయాను.
పురి దుఖిమూ నైయ్వప్రం వాదుని ఆని నా అభిప్రాయం. నమూజంలోలిఇతర వ్యత్తదిలాగో రరయుతా
అనవానానిక్తి ఉద్పేగానికీ ఉర్రోళానికి గురవడం నవాజముని సొధారణ విషయమని అనుకుంటాను. సాధారణవ్వత్తో మౌనంగా భరించడమో లేక తనకు సాద్దమైనరీతిలో వృత్తం చెయ్వడమో జిడుగుతుంది. మి నూల్రం జీ కిిలరాసి నిట్టుర్ధుగలడు. లేదా తన నిట్టూడ్తునే ఓ వద్దం దేని వదలగలడు.
“క దుఖింలోంచి.. "లో దుఖం నాదికావచ్భు-దానికో వతివ్రండి ఆనవానంి నా అత్తల వాప్రచ్చు- దానికీ ద ప్రాతివదిక్య్తుంది. కఫీ నా వృజ్తిత్తలోపం కావచ్చు దొనిక్తూడా కారణాంవుంది,
ఈ మాత్రం నందొడికీ పాఠకులక్రు తిచ్చుకోపడం నమందనమనిి ఉలితమన్తీ అంలళు మంటి అవసరమని నాక్షరపించింది. కదుకక్ నాలోని నన్చు ద్రద్రయుంగా మీ ముందు నిలబెట్టాము ఈ కలలు బోదువ్రుతున్లున్తుడు నా అంతో నంమర్షణ బీ నోవద్దులగా మీకు కరివించడమ్తో ౨నివంచదమో దిరుశుతుంది. ఇక తుదిలీర్పుముదో/
సెలబ్ "హైదరాబాద్ 9, ఫిబ్రవరి 2002 సురేందర్ రెడి 6 నడత. నా. 2222222222. 1 2222222222. క ఒక దుఃఖం లోంచి...
- మట్టిమర్శ్మం పర్వత శిఖరాగ్రం చేరిచూడు మట్టి బౌన్నత్యం కనిపిస్తుంది. నాగర గర్హం దూరి చూడు. మట్టి గాంభీర్యం తెలుస్తుంది. భూమి పొరలు వొలిచిచూడు. మట్టి జెదార్యం అర్ధమవుతుంది చెట్టు, పుట్టి చుట్టి చూడు మట్టి వైశాల్యం బోధపడుతుంది. గుడి, బడి, తిరిగిచూడు మట్టి మర్మం విశదమవుతుంది. పంట పొలాలను పరీక్షించి చూడు మట్టిపారవశ్యం స్పష్టమవుతుంది. ముట్టి స్వళ్చమైంది. పరమ పవిత్రమైంది. అజ్ డన పి, సురేందర్‌రెడ్డి 11 1222222222
అనలం అంటుకోదు మలినం పట్టుకోదు. అస్తం ఛేదించదు
శస్త్రం భేదించదు. మేడైనా.. వాడైనా నేలైనా... నింగైనా నిష్టయినా... నివురైనా నదైనా. నగమైనా ఎడారైనా... ఏరువాకైనా కాలువగట్టయినా
కోవెల మెట్టయినా అట్టడుగు ఇనుమైనా ఇంధనమైనా
బావిలో బొగ్గయినా వాకిట్లో ముగ్గయినా రోజూ నలిగే బాటైనా ఎప్పుడో పిలిచే తోటైనా తాజ్ మహలైనా - వల్లకాడైనా అన్నీ మట్టిరూపాలే ! మరుభూమిలో విరజాజులు
ముళ్ళపాదలో ముద్దబంతులు
మట్టి చిరునవ్వులే | మట్టి విషం మింగుతుంది 222222 .5 దు:ఖం లోం-...
మనకు పీయూషం అందిస్తుంది.
మట్టికి -
మార్చులేదు,
మరణం లేదు,
తరంలేదు,
అంతరంలేదు.
కొని -
మట్టికోపం - భూకంపం !
పట్టిశాపం - అర్షిపర్వతం |!
మట్టి దుఃఖం - జలప్రళయం |!
మట్టి నిట్టూర్పు - వడగాడ్డు !
తల్లివాల తీపిని మించిన
మట్టి తియ్యదనం చిన్నారికెరుక !
జల్లు కురిసినపుడు మల్లెల్ని మరిపించే
మట్టి పరిమళం మనందరికెరుక. !
మట్టికేవ్ భారంకాదు !
మట్టికేదీ దూరంకాదు. !
మనిషన్నవాడు పొద్దున్నేలేచి
ఇంత మట్టిని బొట్టు పెట్టుకోవాలి.
ప్రతి ఇల్లాలు రోజూ తన పాపిట్లో
చిటికెడు మట్టిని దిద్దుకోవాలి.
మట్టి -
మనిషిని జీవితమంతా ప్రేమిస్తుంది. !
మరణంలోనూ ఆదరిస్తుంది. ! !
9-9-1999 డోర
పి.సురేందర్ రెడ్డి క 3 ౬
కూ! 2. ది ఇన్నోసెంట్ మేం - అమాయకులం అల్బసంతోషులం. రోజుకూల్ మా అవసరం, రండు పూటల మెతుకులు మా సర్వస్వం. మాకు - రహస్యాలు లేవు చెప్పలేని, నిజాలు తప్ప! ఎత్తుగడలు లేవు చెదిరిపోని నిబద్ధత తప్ప! మాకు - అలంకరణలుండవు 2222222221 1 క ఒకదుఖం లోంచి...
పొగబారిన అందాలు తప్ప! ఆకర్షణలుండవు
నిరంతర శ్రమలో కనలిన
శరీర ఛాయలు తప్ప! ఆడంబరాలుండను
మ్‌కు అర్థంకాని అణకువతప్ట!
కొత్త కొత్త పరిచయాలుండవు విస్తతమవుకున్న బంధాలుతష్ట! మాటలతో
మాయచెయ్యలేం
అది -
మాకు అసాధ్యమైన కళ.
జేబులతో
సంభాషించలేం
అది -
మేం నేర్చకోలేని భాష. నిలువనిీడలేని
మా నీడలోనే
మహోన్నత నిర్మాణాలు జడుగుతాయి. గుప్పెడు ఆకాశం
పిడికెడు ముట్టి చాలనుకుస్న
మా గూళ్ళీ శిథిలాలనుండే పరమపద సోపానాల సృ్యృజనజరుగుతుంది. తరతరాల వెట్టిచాకిరిలో
చిక్కి చివికిన
పి.సురేందర్‌రెడ్డి క. 222222
మా రెక్కల ముక్కల్లోంచే
మీ స్వర్గధామాల ద్వారాలు తెరుచుకుంటాయి. అయినా -
నిలిచివున్న శ్వాసతోనే
మా మురిపెం.
నిలువనీయని ఆశతోన
మా ఆనందం.
నిలకడలేని
కాలం కదలికతోన
మా తృప్తి.
11.86.99 2కే కాసాడై మడక కాగాక ===22=2==222222._6 కే ఒక దుఖం లోంచి...
జోష్ 3. పరిణామక్రనుం అడవులు ఊళ్ళు పట్టణాలవుతున్నాయి. పట్టణాలు నగరాలవుతున్నాయి నగరాలు మహానగరాలవుతున్నాయి. జనారణ్యాలవుతున్నాయి ఏ, సురేందర్‌రెడ్డి 7222222222 క. 2222222222
- విస్స్పోటం
నీకు నువ్వు
దూరంగా మసలినంతకాలం -
అంతా -
నిశ్శబ్దం,
అర్థంకాని
అసహజత్వం.
సమస్తం -
శూన్యం,
ద్ అగాథం,
అనిశ్చితి,
అగమ్మగోచరం,
ఓ అనివార్య
సంక్షోభం. జైకా డా 2ఒఊఊఊఊ==222్త్ర 68 క ఒక దుఃఖం లోంచి ...
బక్కసారి
నువ్వు -
నిన్ను
చేరుకుని
తాకి
గాఢంగా
కౌదిలించుకుని
చూడు -
ఓ విస్తోటం!
22.86.98 కాద్ పడప.
పి, సురేందర్ రెడ్డి 1౬9 1222222222 లనలత2తతతఊఉఊఉడడడడడఊతై22త222222222డ2డ222222 తతత
- నా అక్షరం
నా అక్షరం
ఓ స్వేచ్చావిహంగం
= బంధించలేవు.
నా అక్షరం
ఓ టిక్షాకంకణం
= సడలించలేవు.
నా అక్షరం
లక్ష ఆలోచనల విశ్వరూపం
- దర్శించలేవు.
అక్షరమే -
నా ప్రతిపాదన.
నా ప్రతిస్పందన,
నడ డడ ననా 1222122220 క్ ఒక దుఃఖం లోంచి...
అక్షరమే -
నా ఖడ్డం
నా తకవచం
అక్షరమే -
నా ఆదర్శం
నా ఆత్మవిశ్వాసం నేనేమిటో
నేనెందుకో
నేనెప్పుడో
నేనెక్కడో
నన్నేమ్ అడక్కు!
నా అక్షరాన్ని పరీక్షించు. నా అక్షరాన్ని సమీ్‌క్షించు 24.1092 పి.సురేందర్ రెడ్డి క్ష112
- రండుకళ్ళు
దృష్టి బక్కటే !
దృశ్యం ఒక్కటే !
కల బక్కటే !
కలత 'బక్కటే |
కళ్ళు మాత్రం రెండు |!
చూడటమే కాదు -
కళ్ళవింటాయి.
మాటల్లోకి
అనువదించుకుంటాయి.
సందిగ్జాల మధ్యమిగిలే
నిశ్శబ్దాలను శబ్దాలకు అన్వయించుకుంటాయి. 2=2222222222కే ఒ5 దుఃఖం లోంచి... | వాల్
కళ్ళ
మాట్లాడతాయి కూడా! మనం చెప్పలేని మాటను మూగ భాషలో వినిపిస్తాయి. మాటల్లో యిమడని భావాన్ని భాషకందని సైగల్లో వివరిస్తాయి. రెండు కళ్ళతో
ఆప్పుల్ని పలుకరించవచ్చు. అతిథుల్ని ఆహ్వానించవచ్చు. వెళ్ళిపోతున్న
సహచరులకు
వీడ్కోలు చెప్పవచ్చు.
ఈ రెండు కళ్ళు -
మనస్సు ప్రతిబింబాలు మనిష్ ముఖచిత్రాలు
ఆ ం౦0డు కళ్టలో ఎ
క్రోధం
ఎరుపెక్కెతుంటి.
చిలిపిదనం
వెన్నెలై మెరుస్తుంది.
ఆవేదన
కన్నీరై పారతుంది.
ఆనందం
బాష్టధారయి జారుతుంది. పి, సురేందర్ రెడ్డి 1312222
రెండు కళ్ళ ఎప్పడూ వేరుకావు - జకటి 'కంటతడి' పెడితే రెండోటీ తడుస్తుంది. బకటి రెప్ప వాలితే రెండోది ముడుచుకుంటుంది. కళ్ళ జా నిరంతర జ్ఞాపకాల నిక్షేవాలు. నిశ్చల ద్యశ్శమాలికల చిత్తరువులు. మసక కమ్మితే - కళ్ళు మనోనేత్రంలో తరుచుకుంటాయి, చీకటి ముసిరితే టిపం వెలుగులో విచ్చుకుంటాయి. 'యుద్ధం' జరిగితే తుపాకీ గొట్టంలో తేరుకుంటాయి. నూరీడు మండితే నల్లకళ్టద్దాల వెనక్కి జారుకుంటాయి. 22222222 1కే ఒకదుఃఖంలోంచి...
ముగిషికె
ఐమీ లేకవోయినా
రెండు కళ్ళుంటే చాలు -
ఒక జీవత కాలం బతకవచ్చ!
ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేక పోయినా
రెండుకళ్ళ దానం చేస్తేచాలు -
మరోజీఐతకాలం పొందవచ్చు.
26.+71.99
పి. సురేందర్ రెడ్డి క 151
- జడిలోంచి బడిలోకి వెచ్చని
తల్లిబడి దిగనేలేదు.
చల్లని
నాయనమ్మ చేతుల్లో బదిగి
కాకమ్మ కథలకు
'ఊ' కొట్టనేలేదు.
పగలంతా పనిచేసి ఇల్లుకేరిన
తండ్రి చంకనెక్కి
అలసట తీిర్షనేలేదు.
తాతయ్య బుర్ర మీసాలతో ఆడుకోనేలేదు.
గుట్టుగా వాకిట్లోకి జారి 222222222:3క.5 దు:ఖం లోంచ...
మట్టిరుచి చూడనేలేదు. మంచం కింద దాక్కుని దొంగాట ఆడనేలేదు. వానలో తడిసి ముద్దయి మొట్టికాయ తిననేలేదు. కోరికోరి బురదలో జారిపడి ఏమెరగనట్టు కొంటెగానవ్వనేలేదు. మేడమీద చందమామతో దోబూచులాడనే లేదు. పక్కింటి పాప బుగ్గ చిదిమి వెక్కివెక్కి ఏడుస్తూ రానేలేదు. అసలింకా -
తప్పటడుగులు మరువనేలేదు. బొమ్మలతో
మాటలు కలుపనేలేదు. చేతికి చిక్కెందల్లా నేలపై విసిరి కొట్టనే లేదు. అందంగా అమర్చిన వస్తువుల్ని చిలదరవందర చెయ్యనేలేదు. వాపం
పాపాయి
ఏ పాపం ఎరుగదు.
పి. షరేందర్ రెడ్డి క.722222222క్ట
అయినా
తల్లి బడిలోంచి
ఇంగ్లీషు బడిలోకి
శిలువ మోస్తున్నది.
బాల్యం రద్దయిన
వ్యవస్థలో రోజూ
అవస్థపడుతున్నది.
శ
2222222222 18 క ఒకదుఃఖం లోంచి...
- పిన్ కుషన్ హృదయ కవాటాలు మూసివున్నప్పుడు - పహ్వూదిగదినిండా
చీకటి,
శూన్యం,
నిశ్శబ్దం.
ఆ గుండె తలుపులు తెరుచుకోగానే -
ఆశ
నిరాశ
కోపం
శన్సహాయత
ఆనందం
అవమానం
ఖ. సురేందర్ రెడ్డి 91
ప్రేమ
ద్వేషం
ఆంక్ష
ఆకాంక్ష
బక్కటొక్కటే
'ఉన్‌కుషన్' లో
గుండు సూదుల్లా
చోటు చేసుకుంటాయి. వ్‌టగ్నింటినీ దాచుకునే
ఈ "చిన్న హృదయం
నిజంగానే
బకపెద్ద
పెన్ కుషన్!
హింది మూలం : శ్రీ బాలకృష్ణ కుల్‌కర్టి కే 20 కై ఒ5 దుఃఖం లోంచి...
- వ్యక్తావ్యక్తం
సముద్రతీరం
ఇసుక తడిలో
అరికాక్ట ఆర్తిని
తీర్చకుందామన్న ప్రయత్తం !
కాని -
విరిగిన అలల తలమీద నిలబడి
తుఫాను బీభత్సాన్ని
ఆహ్వానిస టి.
్వనిస్తున్నట్టు రడ్డర శా! గం ధాల్నమో
పాద్దున్నే మేడమీద ॥ క నలి / న
చల్లగాలి తెరలూపి | షు! 660620)
, హృదయాన్ని ఓ క్షణం గ లే ఊరడిద్దామన్న ఆశ ! మ జనం 3, కాని - పీ, సురేందర్ రెడ్డి
అప్పుడే మేల్కొంటున్న సూర్యునికి నాషవ్టాంగ నమస్కారం చేస్తున్నట్టుంది.
పొడుర్దా సాగిన రోడ్డుమ్‌ద నడుస్తూ నడుస్తూ క్షణం ఆది నేటి జీవితాల గమన వేగం గమనించాలన్న కుతూహలం |! కాని -
మరుభూమిలో చిక్కుకుని కోరికోల మృత్యువుకు మనసిచ్చినట్టుంది.
ఎప్పడూ నిజంచెప్పే
అద్దం ముందు నిలబడి
నా ప్రతిబింబాన్నొాక్కనారి కౌగిలించుకుందామన్న తపన | కాని -
కనిపించే నా దేహంలో కనిపించని సగం నాదికాదన్న భావనతో నలిగి పోతున్షట్టుంది.
చీకటి గదిలో పమూల మౌనంగా కూచుని
అందమైన ఆలోచనల అందలాలెక్కాలన్న ఆరాటం ! రాని -
భవిప్పత్తు 'పీడకల' ని 12222 కేఒక దుఃఖం లోంచి ..-
అప్రయత్షంగా
ఆలింగనం చేసుకున్నట్టుంది.
సందీత విభావరి
శోతలమధ్య బటిగి
నిట్టూర్పుల్ని కాస్త
కట్టడి చెయ్యాలన్న పట్టుదల |!
కాని -
ఓ బాధాతప్తరాగాలాపన
నన్నక్కడే సజీవంగా
సమాధి చేస్తూన్నట్టుంది.
చిట్టచివరకు జీవితానికి తిరిగొచ్చి పోగొట్టుకున్న కాలం విలువెంతో
పొందలేక పోయిన బతుకు వెల ఎంతో లెక్క చూసుకుందామన్న ఆలోచన!
కాని =
జవాబుల్లేని పలు ప్రశ్నల అంపశయ్యమీదపడి నిస్తహాయంగా
టిర్హణిద్రలోకి జారి పోయినట్టుంది. 25-11-99
ఏ, సురేందర్‌రెడ్డి 52
జా వ 10. శబ్దం - నిశ్శబ్ద ఎదలో వొదలో గాలి రొదలో నిశ్శబ్దమే నిశ్శబ్దం. ఖిశ్శబ్దంలోన శబ్దం ఉనికి ఫలిస్తుంది. నిశ్వబ్దంలోనే శబ్ద్బంవిలువ తెలుస్తుంది. శబ్దానికి అటూ - ఇటూ నిశ్శబ్దం. కాని - నిశ్శబ్దానికి 2౬222222222222ఓ2ఓ2ఓ4ఓ:21కఒకదుఃఖంలోంచి... 22222222 నవవ
ముందూ వైనకా నిశ్శబ్దమే నిశ్శబ్దం!! శబ్దం సూక్ష్మం శబ్దం పరిమితం శబ్దం ఓ సందథ్తం శబ్దం ఓ సంఘటన జక ప్రారంభం బక ముగింపు. కాని- నిశ్చబ్దం అనంతం రిశ్చబ్దం సుటిర్ధం నిశ్శబ్దం సార్వకాలీనం నిశ్శబ్దం ఆలోచనామయం జక నిరంతర ప్రవాహం ఒక నిర్విరామ నిశ్చల సంగీతం. శబ్దం గ! బక్క వెలుగు వెలిగి నిశ్శబ్దంలోనే మలిగిపోతుంది. శబ్దం లు ధ్వనిగా రగిలి నిశ్చబ్దంలోనే మిగిలిపోతుంది. శబ్దం కా! తాత్కాలికం. నిశ్శబ్దం పి, సురేందర్ రెడ్డి క25 222222
శాశ్వతం. శబ్దం సంకల్చితం. నిశ్శబ్దం న్వాభావికం. శబ్దం
బక భాష, నిశ్శబ్దం భాషాతితం. శేద్దిం
జక భావం. నిశ్శబ్దం భావాతితం. 5.10.2000 =222222222222222ఒ౬.20 ఒక దుఃఖం లోంచి...
అష జి 11. జీవితం ఓ స్వప్నమైన వేళ నువ్వులేని జీవితాన్ని ఊహించలేను. నిజం | నువ్వులేకుండా ఏ జీవితాన్నీ ఆవిష్కరించలేను. శ్రమ, సౌందర్శాన్షీ చెమట పరిమళాన్నీ చేదు నిజాల్ట్ తీపి అనుభవాల్షీ చిక్కని జ్ఞాపకాల్లామిగిలే దుఃఖాల్చీ మరచుపొగలా కఠిగివోయే పి. సురేందర్ రెడ్డి 2722222222
ఆనందాతిశయాట్ష్టీ పంచుకున్నాం.
వఏటన్నింటి మధ్య
మగ మధ్యదూరాన్ని తెంచుకున్నాం.
పిల్లల మురిపాలతో
బతుకు తిపిని పెంచుకున్నాం. సుఖం జక నమ్మకం!
బాధ నిజం!
ఇది మన అనుభవం.
మనం బతకడానికి - ఉదయాన్నే
నేను బయలువేరే సమయంలో లంచ్ బాక్ట్‌తో పాటు నువ్వోసమసను
నా భుజానికి తగిలిన్తావు. నాయంకాలానికి
నేనో పరిష్కారాన్ని అడుక్కొస్తాను. ఒక్కోసారి నువ్వు
నా సమన్యకు సమాధానమవుతావు.
అప్పుడు -
ఏదో ఒక జవాబు దొరకని ప్రశ్ష మనిద్దరి మధ్య
మరో ప్రతిబంధకమవుతుంది 3 క్ ఒ5 దు:ఖం లోంచి...
కజలూ ణు
జీవితం ఇష్టటికీ విత్యసంఘర్ష్నణగా నాగుతుంది. సంఘర్షణే
మన భఅనచర్శగా మారుతుంది. సమస్యలో
నువ్వూనేనూ వేరవుతాం. అపరిచితులమవుతాం.
కనీసం పలుకరింపులు కూడా లేకుండా తొన్ని రాత్రుల్ని గడుపుతాం.
కలల్ని తిరస్కరిస్తాం.
అలా కొన్నిపగళ్ళ కూడా దొర్లిపోతాయ.
అరుదుగా దొరికే సమాధానంలో అంతా మరిచి పోయి
బకజే కౌదిలింతమవుతాం.
మన రెండు హృదయాల
బకే స్పందన అవుతాం.
అన్ని రాత్రులు
మరి, అన్ని పగళ్ళు
ఎడబాటులో ఎలాగడిపాం?
అని ప్రశ్చించుకుంటాం,. అటువంటి ప్రశ్షల వర్షంలో తడిసి పరవశించిపోతాం! ఏ.సురేందర్‌రెడ్డి క222222222
నిజమే - మన జీవితం సంఘర్షణకు కేంద్ర స్పానమవుతున్నది. అదే జీవితానికో అర్థమవుతున్నది. భ్ అందుకే మన జీవితం ఇంత అర్ధవంతమవుతున్నది. వయస్సు మళ్చినకొద్దీ ఓ అందమైన స్వష్టమవుతున్లది. 1-4-2000 (6 నాగభుణి 8 =222222ఒ2ఒఓఒఓఒఓ£30 క్ష ఒకదుఃఖం లోంచి...
ల 12. గ్లోబలైజేషన్ ఇప్పడు ఎవరూ ఎవర్షీ పలకరించడం లేదు. కనీసం పలుకరింపుకైనా బకరి నొకరు పలకరించుకోరు. ఒకరినొకరు చూడ్డానికి కాకపోయినా బకరికొకరు కనిపించడానికైనా కలుసుకోరు. ఎవరికి వారే. ఎవరి ధారిలో వారే ఎవరి పనిలో వారే పి, షరేందర్ రెడ్డి 311
ఎవరి మభటిలో వారే
లఎవరి గదిలో వారే
ఎవరి జీవితంలో వారే. ఎవ్వరూ
ఎవ్వరినీ
మాట మాత్రంగా వైనా పలుకరించుకోరు.
ఉ క్షణం కలిసి
జకచోట నిలవలేరు.
నిన్నటి
కొగిలింతలూ
కరచాలనాలూ
చరునవ్వులూ 'ిలిపిమాటలూ పరిహోనాలూ
పరాచికాలూ
అన్నీ
నేటి వినియోగ ప్రపంచంలో గల్లంతైన స్థితిలో
ఎవ్వరూ
ఎవ్వరికీ
గుర్తుకురారు.
ఊహలకు ఉరితాడు బిదించిన హైటెక్ అసహజత్వంలో
మనల్ని మనం క్రమంగా పోగొట్టుకుంటూ 222 కేఒ5 దు:ఖంలోంచ...
మన గొంతుకను మనం పారేసుకుంటూ ఎదుటి వాళ్టనెలా నిలువరించగలం? ఎలా ఆనవాలు పట్టి ఆపగలం? మన గ్రామాలు
పట్టణాలు
నుగరాలు
బస్తీలు
వ్‌ధులు
అన్నీ ప్ “గ్లోబల్ విలేజొగా 'వికసించిని'
ఆనందోత్త్సావోాల మధ్య
పరిచితులు ఎదురు పడ్డా
ఎక్కడో చూసినట్టుందని
ఎలా అడగ్గలం?
మనకు "సాధ్యంకాని విజయాన్ని స్వంతం చేసుకున్న మిత్రుణ్ణి అభినంధించడం
దశాబ్దాల నాడే మరిచివోయాం. ఆప్పుడినో, ఆఅత్మీయుడినో కోల్టోయి కన్షీటి పర్యంతమైన బంధువుల్ని పరామర్శించడం
ఇదివరకే మానుకున్నాం.
పగలంతా
బతకడం నేర్చుకోవడంలోనో నేర్చకున్న విధ్యతో
పి, సురేందర్‌రెడ్డి 1:1
బతుకునో విలువైన వస్తువును చేసుకోవడంలోనో తలమునకలై నాయంకాలానికి
వాలు కుర్లీకి కుదించుకుపోతూ
శతాధిక ఛానెళ్ట్ళ మడతల్లో కుంచించుకుపోతూ క్రమంగా రాత్రిలోకి జారివోతూ
ఎవరు ఎవర్షి గుర్తిస్తారు?
ఎవరైనా ఎవర్ణయినా
ఎలా పలుకరిస్తారు ?
పలుకలింతలటుంచి
కనిసం
తలుచుకోవటానికైనా
వమాళగ్రు -
రోజుకొక్కసారైనా
అద్దం ముందు నిలబడి
తమను తామైనా
ట్ నిముషం
కలుసుకోవటానికైనా
కోరికేది?
ఆమాత్రం తీరికేటి?
26302000 134.3 ఒక దుఃఖం లోంచీ... ॥
హిస్టరీ మాస్టారు
పిల్లల్ని
క్రీస్తుపూర్వానికి తోలుకు పోయినట్టు
యాభై తర్వాత
మనిషి ఖచ్చితంగా
తన బాల్యానికి
తిరుగు ప్రయాణమౌతాడు.
తడారిన మైదానాల గుండా లఎడారులగుండా
జలపాతాలవైపు
వెనుటిరిగి వెళ్తాడు.
ఈ యాభయ్యో గుమ్మం దాటేముందు
నా బకే బక్క నేస్తమైన అద్దాన్ని పలుకరిస్తే - పి. సురేందర్ రెడ్డి 35224
నిలువునా బాల్యమే ప్రత్శక్షమవుతుంది. ముఖం మీది ముడుతల మద్య తేలిన నునుపు పసితనం మిగిల్చిన అమాయకత్వం కాదా? నెరిసిన జుట్టులో అక్కడక్కడా మిగిలిన నలుపు ఇప్పటికీ నన్నువీడని నా బాల్మమే కదా? కనురెప్టల్లో ఇంకిపోయిన కలలో చిన్సనాటి అయోమయమే! మోయలేని భారంతో ముడుచుకు పోయిన భుజాల మీద తప్టటడుగుల నాటి తరగని సంపదే! బాత్రూమ్‌లో న్లానిస్తున్నప్పుడు - తడి తడిగా తదిలే జ్ఞాపకాలు బజారు నల్లాకింద బట్టిల సబ్బుతో టిళ్ళు రుద్దుకున్న ఆనాటిఅనందం మిగిల్చిన ఆనవాళ్ళే! అంతెందుకు? ప్రతి ఉదయం నా ముందు నడిచే నీడకూడా డడ వాాా ను గి 1222222223 క ఒక.దుఃఖం లోంచి...
బాల్బం ఛాయేకదా!
ప్రతి నాయంకాలం ఆవహించే
అలసటలో
ఈ మాత్రం కదలిక
ఆనాటి ఉత్సాహమే కదా!
ఇంకా రుజువులు కావాలా?
ప్లాస్టిక్ పెట్టెలో దాచుకున్న
వాత కాలంనాటి ఫొటోలు - నా ఫొటోలు చూసి
నన్ను చూడండి!
అవి నేనేనా కాదా తెలుస్తుంది.
నేను అఆ ఫోటోలేనా కాదా అర్ధమవుతుంది. వయ్యస్సు మీద పడుకున్నా
బాల్య్బం ఎవరినీ విడిచిపోదు
అధ్భుతమైన జీవన ద్యశ్యాలెన్ని అవలోకిస్తున్నా బాల్యం నేపథ్యం చెరిగిపోదు.
12-5-2000
పి, సురేందర్ రెడ్డి 1371222222
- పదును పెడితే... పదును పెడితే
అక్షరం.
ఆయుధమౌతుంది.
అదను చూపితే
పదం-
కదం తొక్కుతుంది.
గురి కుదిరితే
వాక్యం అ
లక్ష్యం ఛేదిస్తుంది.
పరుగునేర్చితే
పాట -
పల్లెపల్లెను జాగ్యతం చెయ్యదా?! 15.9.94 2222222222 30 క ఒక దుఃఖం లోంచి...
- అమ్మ అమ్మ్మరూపం అఖండటదిపం.
కొడిగట్టదు
కోటి సూర్యుళ్ట
కాంతి చాలదు.
ఆమె ముఖ వర్చస్సు ఆద్యంతాలులేని ఉషస్సు తపస్సుకు లొంగని తేజస్సు అమ్మ హృదయం
విస్తత ఆకాశం.
ఆమె మనస్సు
నవనీత సరస్సు
పంచ భూతాలు
ఆమె వివిధ రూపాలు. పి, సురేందర్‌రెడ్డి 1391
భూమి - ఆమె తోబుట్టువు, ఆకాశం - ఆమె విశ్వరూపం, అద్ని - ఆమె నిత్యసేవకుడు, రాలి - ఆయె నెచ్చెలి, న్‌రు - అమె నిజరూపం, సూర్యచంద్రులు - ఆమె (రెండు నయనాలు, ఉభయ సంధ్యలు - ఆమె సందేశాలు, కాల చక్రం - ఆమె బుతుక్రమం. అమ్మ - హింసకు వృతిరేక పదం సౌజన్యానికి పర్కాయపదం ఆమె శ్రమకు విరామంలేదు ఆమె ఆరాటానికి అంతంలేదు ఆమెఅమ్మ! ఆమృ్మత మూర్తి, అఖిల ప్రపంచ కీర్తి, మానవజాతి అర్హి 221“0 క ఒకే దుఃఖం లోంచి...
అమ్మకు -
ఆరినారాలుతప్ప
ఆధివారాలు లేవు.
అంధివ్వడమే తప్ప
అడుక్కోవడం తెలియదు. శే శ ఈ
తాను గాయపడి
నీకు రూపమిచ్చింటి.
తాను సగం చటచ్ని
నీకు ప్రాణం పోసింది.
తన సుందర న్వపష్వాలనూ
ఆశలనూ ఆనందాలనూ
ఒక చోట కుష్టపోస్తే -
నువ్వయినావు.
తాను తరుగుతూ
నిన్ను పెంచింది.
తాను విరుగుతూ
నిన్న నిలబెట్టింది
తన జీవితాన్నీ
జీవన మాధుర్దాన్నీ
తన రక్తాన్నీ
సమస్త జీవశక్తిన్
చనుబాలు చేసిపడితే
నువ్వెదిగావు.
ఏ. సురేందర్‌రెడ్డి క:
నువ్వు ఇంకా కళ్ళ తెరవకముందే వ్ ప్రపంచాన్ని ఆవిష్కరించింది. నీరూపమింకా ఆకృతి దాల్టకముందే దీ జీవితాన్ని ఆమె నిర్దిష్టం చేసింది. కళ్ళ ఆ. తల్లివి కలలు నీవి. నీ అరోగ్యం ఆమె భాగ్యం. నీ పసితనం ఆనవాలు ఆమె. వీ కేరింతల పులకింత ఆమె. న్ నిద్రలో మెలకువ అమె. నీ మెలకువలో అణకువ ఆమె. నీ చిన్ని అవయవాల కదలిక ఆమె. అమ్మ నిట్టూర్హూ నిశ్వాస్తం నువ్వే! ఆమె పట్టుదలా విశ్వాసం నువ్వే! ఆమె మురిపెం ముద్దూ -నువ్వే! ఆమె పరిమితీ హద్దూనువ్వే! ఆమె సాధించిన అద్భుతం ,నువ్వు. ఆమె పగలూ - రాత్రీ నువ్వు. ఆమె శిశిరం - వసంతం నువ్వు, ఆమ్మ పసితనాన్ని తిరిగి తెచ్చిన బిడ్డవినువ్వు. ఆమె బాల్యాన్ని మళ్ళీ ఇచ్చిన రూపంనువ్వు. £.:2కైఒ5 దుఃఖం లోంచి...
ఆమె రాత్రుల్లోనూ
వికసించిన ఇంద్రచాపం నువ్వు.
ఆమె పగళ్ళ కూడా
వెలిగిన రంగుల టిపం నువ్వు.
ఆమె నిరంతరశ్రమలో
కాస్త విరామం నువ్వు.
ఆమె అంతులేని ఆరాటంలో
అసలైన ఆటవిడుపు నువ్వు.
అమె ఆనందానికి
అర్ధవంతమైన కొసమెరువు నువ్వు స
అమ్ము. నీ కోసం.
తన ఎదనే పొదరిల్లు చెయ్యగలదు.
కూచున్న చోటే
తనబడిని దీ మెత్తని ఫాన్న చెయ్యగలదు.
నిలబడిన చోటే
తన కుచ్చిళ్ళను ఓ ఉయ్యాల చేసి ఊపగలదు.
తన రెండు కళ్ళనిండా
నలుపుకున్న సౌందర్యం నువ్వు
తన జీవితం రన్నా
విసృృతమైన చిత్తరువు నువ్వు
తన జీవనయానం కొనసాగింపు నువ్వు.
తన వయస్సుకు కొలమానం నువ్వు.
తన ఏకైక విశేషం నువ్వు.
తన జీవనగాథ సశేషం నువ్వు.
ఏ. సురేందర్‌రెడ్డి క:
తన గమనానికి గమ్మం నువ్వు.
తన కెవరూ ఇవ్వని న్వామ్యం నువ్వు. ఇంట్లో అమ్మ
ఏ మూల ఏ గదిలో వున్నా
ఏ చాకిరి చేస్తున్నా
ఎక్కడ మాలిన్యాన్ని కడుగుతున్నా
ఏ వస్తువును శుభ్రం చేస్తున్నా స్వేదకారుస్తున్నా
సేదదీరుతున్నా
వంటగదిలో పాగబారుకున్నా
స్టానం గదిలో నిగనిగలాడుతున్నా వాకిట్లో ముగ్గులేస్తున్నా
పెరట్లో కలుపుతిస్తున్నా
ఆమె ఆలోచనల అంతరార్థం నువ్వే! ఆమె అచంచల విశ్వసం నువ్వే! ఆమె రేపటి రూపం నువ్వే!
శే ర ఈ
నీ బాల్యంలో -
నీ తప్టటడుగుల నిలకడ ఆమె
నీ భయాల అభయం ఆమె
నీ అల్లరి పనుల సర్దుబాటు *ఆమె
నీ చిలిపి చేష్టలు మురిపెం ఆమె
నీ కొంటె ప్రశ్షల జవాబు ఆమె
నీ మొ డితనం సహనం ఆమె నువ్వింకా నేర్చుకోని
రెండు ఇంగ్లీషు అక్షరాల మషు ఆమె! అమ్మ ఆమె! £2.44కే ఒక దుుఖం లోంచి...
వానలో, బురదలో ఆడి ఆడి నువ్వు ఇంట్లో కొస్తే నిన్ను మళ్టి ఓ ముత్యం చేస్తుంది. వస్తువులన్నిటినీ చిందర వందర చేసి చిట్టి చిట్టి బొమ్మల్ని నేలంతా పరిచి నువ్వు అలసిపోయినపుడు జోలవాడి జోకొట్టి నిద్రపుచ్చుతుంది. నిద్రలో కలలుకనే కళ నేర్పుతుంది. రాత్రుళ్ళు గోరుముద్దలు తినిపించడానికి చందమామను, చుక్కలనూ గుమ్మంలోకి రప్పిస్తుంది. నీ పగటి ఆకలి తీర్చేందుకు పిల్లినో, కుక్కపిల్లనో, ఆవునో దూడనో కనిపించని ఏ బూచినో నీ ముందుకు పిలిపిస్తుంది
శ శే ఆ నువ్వు తలుచుకుంటే చాలు “అమ్మా అని కలవరిస్తే చాలు ఎప్పుడైనా. ఏ వయస్సులోనైనా నీకు దెబ్బతగిలినపుడు బాధనుభరించలేక అప్రయత్మంగానే “అమ్మా? అంటే చాలు - పి, సురేందర్ రెడ్డి, 45 2222222222
ఓ "చల్లని గాలి తెరై ఆవహించి తన వెళ్ళని ఎదకు హత్తుకుని అమ్మ నిన్ను మళ్టీ పసివాజ్ణి చేస్తుంది తన అమృ్మతహస్తంతో నీ గాయాన్ని మానుతుంది. అమ్మవుంటే చాలు - నీకు వయస్వండదు, వార్ధక్యం అంటదు. 3.8.98 (అందరి అమ్మలకూ ; ముఖ్యంగా మా అమ్మకు నై తతత కా! = “6 క ఒక దుఃఖం లోంచి...
నా చిన్నప్టట్సించ్
ముజ్యాంగా
వధిబడిలో
అక్షరాలు ద్దుకుంటున్నప్టటినించీ చూన్తున్హాను.
ఆదివారం ఎప్పుడూ
ఆలస్యంగానే వస్తుంది.
అప్పుడూ
ఇప్పుడూ
ఎప్పుడూ
ఆలస్యంగా రావడం
ఆదివారానికి అలవాటై పోయింది. చదువు
కొలువు
పి. సురేందర్ రెడ్డి 4723222222
ఇవేప్ లేనప్పుడు -
ఆటల్లో - పాటల్లో
ఆరితేరిన రోజుల్లో -
అలా వెళ్ళిన ఆదివారం
ఇలా వచ్చి వాలేది.
ఆమాటకొస్తే
ఆరోజుల్లో -
ప్రతిరోజూ ఆదివారమే అయ్యేది. కప్పుడు మాత్రం
అలావచ్ళి
ఇలా వెళ్టి పోతుంది.
ఆ వచ్చేదేదో
కాస్త ముందుగా రావచ్చుగా? |! ఊ హూ!
వారమంతా
భారంగా గడిస్తే తప్ట
అది. రాదు.
ఓ రెండు కప్పల టీ చష్టరించి అటూ ఇటూ కటిలి
బకటో రెండో దినపత్రికల్చి నమిలి బళ్ళు విరుచుకునే లోపే అదివారం -
వళ్చినట్టేవళ్ళి
ఆట్టే నిలవకుండా
వొర్దిగానే వెళ్ళిపోతుంది. 2221221228 కే ఒక దుఃఖం లోంచి...
గాడిద చాకిరితో విసిగి
వారమంతా సపడిగాపులుకాస్తే - వొచ్చేసిందన్న సంబరం తీరకముందే వొచ్చిన దారినే
చప్పన మళ్చిపోతుంది.
“మిత్రుల్ని కాస్త కదిలిద్దాం
ఆప్తుల్ని ఓ మారు పలుకరిద్దాం
వారం పొడవునా దాచుకున్న ఆలొచనలకు కాసిని అక్షరాలు పొదుగుదాం
ఆదివారం కదా
అలసట తీర్చకుందాం
అన్ని పనులూ
తీరిగ్గా చేసుకుంందాం' అనుకుంటూండగానే
అనుకున్న పనేదీ పూర్తి కాకముందే అప్పుడే వచ్చిన ఆదివారం
గుట్టు ఛప్పుడు కాకుండా జారుకుంటుంది 'వాని...!
పోతే పోయింది !
అది వస్తేనేం... పోతేనేం?
అన్మలు రాకపోతేనేం?”'
అనుకుంటే...
వోతూ పోభూ
మరో వారానికి సరిపడే బండచాకిరిని నెత్తిన తగలేసి పోతుంది. పి,సురేందర్‌రెడ్డి క191
వారమంతా మళ్టే ఎదురుచూపు
వారం తర్వాతా అదే తంతు.
అందుకే ఇక
ఆదివారం కోసం
ఆరాభటించడం మానుకున్నా!
వారవాటున
అది సమయానికి వచ్చినా
ఆనందించడం విరమించుకున్నా |
16-12-2006
50 క.ఒ5 దుఖం లోంచి...
- ఒక దుఃఖంలోంచి...
బక దుఃఖంలోంచి
తలెత్తి చూసాను -
గులాబీ రేకుల మీద
కలల్ని రాసుకునే ప్రాయంలో
చేజేతులా మొగ్గల్లి
చిదిమసుకుంటున్న దృశ్యం!
బక విషాదంలోంచి
పక్కకు తిరిగి చూసాను -
జీవితం తిరిగిన మలుపుల్ని జ్ధందరగ॥! ల్‌ొదాలం్య
మహోళ్ళవాలుగా జరుపుకునే దశలో . ఫో
త్యాగం పేరిట చేస్తున్న థ్జి న టి
జీవిత విరమణల పరంపర! తే
శి క టో
చ్.008 04%,
పి.సురేందర్ రెడ్డి క51౬222ఒ౬£౬€£€££ే
బక బాధలోంచి వెను దిరిగి చూనాను - వెన్నెల మైదానాలవెంట బకరికౌగిలింతలో ఒకరు కరిగి పోయే వయస్సులో అడ్డు తగిలిన మబ్బుల చీకట్లలోకి దొర్లి బకరినొకరు పోగొట్టుకుంటున్న వైనం! జక కోపార్షిలోంచి తేరుకుని చూసాను - పోరాటాల వరభూమిలో ఉరకలెత్తవలసిన ఉద్యమం నిత్యం మొలకెత్తుతున్న న్మారక స్టూపాల నీడల్లో నీరుగారుతున్న స్థితి! ఇప్పడు వాస్తవాన్ని విష్టి చూస్తే. ఏ దుఖమూ వైయక్తికం కాదు! ఏ విషాదమూ ఏ బక్కరికి పరిమితం కాదు! తి బాధా ఎవరి వ్యక్తిగతం కాదు! ఎవరి కోపమూ ఏ బక్కరిమీదా కాదు! ౩-20-01 ౯2223 ఒ5 దు:ఖం లోంచ...
- ఈ రాత్రి... ఆ
ఈ గీతం పూర్తికాదు, ఈ రాత్రి తెల్లవారదు, ఈ కంటికి కునుకుసట్టదు. కాగితం- కల్లోల సముద్రమై జ3రటాల ఉరితాళ్టను విసురుతూంటే అక్షరాలు - ధ్వంసమైన నౌక శకలాల్లా చెల్లాచెదలై జీవనయానాన్ని సంక్షోభితం చేస్తూంటే
ఆజ్ కానడ పి, సురేందర్ రెడ్డి 253 కే
నా కలం - రేపటి అనివార్య సమరానికి అత్సవసరమైన వ్యూవానికి
తుదిరూపం ఇస్తూంటే.._
నేనొక్కజ్ణి -
అడుగడుక్కీ ఎదురయ్యే
దాడి ప్రతిదాడిని ఎదుర్కోడానికి అఎందరెందదోగా
విడిషోతూంటే.........
ఏ గీతమూ పూర్తికాదు
ఏ రాత్రి తెల్లవారదు.
ఏ కంటికీ కునుకు పట్టదు
నాననా తా న
10-01-2001
తతత డడ డన వి 22222254 కే ఒక దుఃఖం లోంచి...
ఆళి న 19. బక్కసదం కోసం... నేనీరోజు బక సదం కోసం గాలిస్తున్హాను. యాభై శిశిరాలుగా అసంపూర్తిగా, రంగులు వెలిసిపోతున్న సీతాకోకచిలుకలా రెపరెపలాడుతూన్న నా పద్యాన్ని సంపూర్ణ, సమగ్రగీతంగా చెక్కడానికి ఓ అర్ధవంతమైన పదం కోసం వెదుకుతున్నాను. ఎన్నిమైలు రాళ్ళు లెఖ్కటెట్టానో ఎన్నిఅడవులు చుట్టివచ్చానో ఏ. సురేందర్ రెడ్డి 5
ఎన్ని వైలు గోడల్ని మట్టి చేసానో యిన్ని నిశిద్ధస్థలాన్ని యఎగ్ని న్మారక స్టూపాల్ని
సందర్శించి వచ్చానో.
ఆ బక్కపదం కోసం -
ఎన్ని గ్రంధాలయాల సారం పిండుకొచ్చానో లన్ని పురావస్తు నిక్షేపాలను తరిచి చూనానో ఎన్ని నా పాత డైరీల పుటల్ని తిప్పి చూసానో ఎన్ని శబ్దకోనాల్ని
లన్ని నిఘంటువుల్ని
విప్పిచూసానో
నా పద్యాన్ని
పరిమళభరితం చేసే
ఆ బక్క పదం దొరక్క
ఇక నన్ను నేను
గాయ పరుచుకుంటున్నాను.
గాయంలో పురుడుపోసుకున్న గేయంకన్నా గొప్ట పద్మం వుంటుందా?
21.12.2000 =2222222ఒఓఒఓ£ 5 కై ఒక దుఃఖం లోంచి...
- అవగాహన (1100౮)
నేను
బకే బక్కసారి
పుట్టినట్టు జ్ఞాపకం
అంతే!
జీవితం -
ఆ తియ్యని జ్ఞాపకం దగ్గ
ఘనీభవించి 'పోయింది.
& గిశ్చల ఛాయాచిత్రంలా అతుక్కు' పోయింది., ఆ తర్వాత -
మరణిస్తూనేవున్నాను.
మళ్టే మళ్టీ మరణిస్తున్నాను.
బక మరణంనుండి
మరో మరణానికి
పి. సురేందర్ రెడ్డి 5722222
మరో మరో మరణానికి తీర్థయాత్ర సాగిస్తూనేవున్నాను. బహుశః
జీవితానికి
మరణమే
చివరి నిర్వచనం కావచ్చు. అయితేనేం ?
మరణం గుర్తుచ్చినప్పడల్లా జీవితం గురించి మాట్లాడాలనిపిస్తుంది జీపించడమూ మరణించడమంత నిజం 1! మరణం గురించి మాట్లాడిన కొద్దీ -
జీపతం
ఏ మధురానుభూతిగా మారుతుంది.
క్రమంగా
జీవితాన్ని గురించే నిరంతరం -చర్చించాలనిపిస్తుంది. అందుకే. ..
బ్రతుకు గురించి. వివరించాలంటే
చావుతో, చచ్చినట్టు అవగాహన కుదుర్జుకోవల్సిందే 18.07.2001 కే ఒక దుఃఖం లోంచ...
- నగరంలో కాలుతున్న దేహాలు కనలుతున్న కాగుతున్న కమరుతున్న శరీరాలు రహదార్లు కాలుతున్నాయి పిల్లబాటలతో వాటు. చెట్లు కాలుకున్నాయి మట్టికాలుతోంది లోలోపలి పోరలతో పాటు. రాలికాలుతోంటి.
ధూలితో పాటు,
"ఆకాశం కాలుతోంది మబ్బులతో పొటు.
పి, సురేందర్ రెడ్డి క59 22
చెరువులు కాలుతున్నాయి గట్లతో పాటు. గుళ్ళు కాలుతున్నాయి గోపురాలతో పాటు. మసీదులు కాలుతున్నాయి మునార్‌లతో వాటు. జీవితాలు కాలుతున్నాయి జీవితేచ్చతో పాటు. నగరమంతా -
కాలిన వాసన.
కమరు వాసన
ఎటు చూసినా - భగభగలు
థగధగలు
సెగలు సెగలు
వొగలు పొగలు
పక్షులు రాలిపోతన్నాయి
నక్షత్రాలు కూలిపోతున్నాయి.
పూలు, మొగ్గలు
కాయలు, పిందెలు
సర్వస్వం బూడిద !
ఈ చిచ్చుపెట్టిందెవడు ? ఈ నగరాన్ని
ఛిన్లాభిన్నం చేసిందెవడు ? అంతటా 22250 25 దుఃఖం లోంచి...
ఇంతటి బీభత్యం స్యృఫ్టించిందెవడో? నిన్నమొన్ష్నటివరకూ
ఫ్వాక్టరల్లోంచి జీవితాలు పట్టణమంతా వెలిగేవి
పచ్చని పొలాల్లోంచి భవిష్యత్తు బహు భద్రంగా వుండేది.
బహుశః
ఈ నిప్ప రగిలింది -
మూతబడ్డ
పరిశ్రమల్తోంచి!
బీళ్ట్హయిన
పంట పొలాల్లోంచి!
చతికిలపడ్డ
నేత మగ్గాల్లోంచి!
'వలి వెలబోయిన
పత్తి రైతులగుండెల్లోంచి!
ఇక పదండి "జనగుంలోకి ! ప్రవాహంలా కదులుతున్న జగుంలో - ప్రశ్చించేహక్కును పదునుపెట్టుకుందాం!
మరో మహోద్యమ నిర్మాణానికి తుదిమెరుగులు దిద్దుదాం! 25.02.2001
పి, సురేందర్ రెడ్డి 6012222222
- ఓ విషాదగీతం ఎన్ని సూర్చోదయాల్ని మోసుకొచ్చానీ గూటికి! ఎన్నెన్ని వసంతాల్ని తీసుకొచ్చాను ఈ జీవితాల్లోకి! ఇంటి వెనక గుమ్మానికి చిక్కుకున్న సూర్యాస్తమయాల్ని ఎన్నిసార్లు పడమటి కొండల్లో పాతిపెట్టి వచ్చాను! మన వేప చెట్టు కొమ్మలకు అతుక్కుపోయిన శిశిరాల్ని ఎన్ని పర్యాయాలు తరిమి తరిమి కొట్టాను! దుఃఖ్లాల్ని నా గుండెలోకి వాంపుకుని 1222222222 కే ఒక దుఃఖం లోంచి...
ప్రతి రాత్రి - రాత్రి తర్వాత రాత్రి ఎన్ని స్వష్మాల
మిఠాయి పొట్లాలు తెచ్చిపెట్టాను! పలకరించి చూడండి -
ఓ బిర విషాద గీతంలా
విరిగిన
వయోలిన్ దుఃఖభరిత సంగీతంలా రెక్కతెగిన
పావురం శృతి తప్పిన గానంలా మీకు వినపడతాను |!
నన్ను రెండు చేతుల్తో
స్టర్శించి చూడండి -
త రంగులు పొగొట్టుకున్న ఇంద్రచాపంలా
సర్వాంగాలు చెదిరి
అందాలు చెరిగిన బొమ్మలా మొక్కలూ, పిందెలూ కోల్పోయి ఎండుటాకుల్లి మోస్తున్న కొమ్మలా మీకు కనపడతాను |!
పగిలిన అద్దంలోంచి చూస్తున్న విరిగిన ప్రతిబింబంనేను.
ఇప్పుడే కాదు -
ఇంతకు ముందుకూడా నేనంతే! అవును, ఇక ముందు కూడా ఇంతే! 23.02.2001
పి. సురేందర్ రెడ్డి క్షు
- పాటనెవరూ చంపొద్దు | ముఖేష్ కన్స్‌క్స తుడవకండి
నేను భరించలేను.
తలత్ మహమూద్‌ను ఊరడించకండి
నేను తట్టుకోలేను.
వారి పాటల్లి చంపకండి
నేను బ్రతకలేను.
ముఖేష్ దుఖఖంలోంచి
కొన్ని వెళ్ళని
కవితా చరణాల్ని ఏరుకోనివ్వండి.
తలత్ విషాదంతో
నన్ను మమేకమైపోనివ్వండి.
దోజూ
'ఛాయాగీత్' లను .౬2224క ఒ5 దుఖం లోంచి...
నా నిట్టూర్చులనిండా ఖంపుకుని రాత్రిలోకి జారిపోవాలి కదా! పొద్దున్నే లేచి
'భూలే బిస్రే దీత్' అను గుండెనిండా వొంపుకుని
పగటి పనిలో చేరిపోవాలి కదా! దయచేసి
ఆ ఇద్దరినీ అలా పాడనీయండి. మరి కొంత కాలం
నన్ను కవిత్వం రాసుకోనివ్వండి. 27.02.2001
పి. సురేందర్స్ రెడ్డీ 65 2323233222
బిల్న, క్షణం... క్షణం శరీరం నిలువునా ప్రకంపనలు,
దేహమంతటా
భూమి సమన్నాన్ని పెళ్ళగించే విన్ఫాటనలు,"
దిక్కుల్ని
గిరగిరా విసిరేసే
కుదుపులు,
కోపమో
నిన్సహాయతో
తెలియదు,
పదునెక్కిన ఆయుధం మీద కట్టేసినట్టు
కొన దేలిన గునపానికి 1222222222 క ఒక దుఃఖం లోంచి లం
అదేసినట్టు.
గుండెను ముక్కలు చేసి గిప్పలమీదకు విసిరేసినట్టు. అంగాంగాన్నీ చిదిమసి కొలిమిలో గుమ్మరించినట్లై.
అకారణ హింనో
ప్రతీకార చర్వో బోధపడదు.
ఒక్కక్షణంలో - రక్తమంతా గడ్డ కట్టినట్టు. శక్తి సాంతం కరిగిపోయినట్టు. అంతే -
మరుక్షణం
తొరుగుతున్న బొంగరం టక్కున ఇద్ దొార్లిపడిపోయినట్టు వయస్సు ఒక్క అంగలో శూన్యదశకు చేరినట్టు అంతటా -
ప్రాణ వాయువుకు బడులు విషవాయువు వ్యాపించి సర్వాాన్నీ
చలనరహితం చేసినట్టు కలో
కలతో
పి, సురేందర్ రెడ్డి 171
చెప్పలేను. మరో క్షణం తర్వాత... రోడ్డు పక్కన దిక్కులేని శవాన్నిచయూసి పట్టీపట్టనట్టు వెళ్ళిపోతున్న జనం. ఆ గుర్తు తెలియని శవం ఎదురు చూసి ఎదురు చూసి ముట్టిలోకి దయ, కరుణ నానుభూతి, ఆదరణ అవారంగా వాలకబోసే మట్టిలోకి ఇంకొక్క క్షణం తర్వాత... దీపం ముట్టించి చీకటిని చెరపేయగానే నా కళ్చెదుట = | నిర్జీవంగా పడివున్ననేనే! గది అంతటా శవం వాసన. దటిమో అలసటో విటి అర్థంకాదు. 11.03.2001 10 ఒక దుఃఖం లోంచి...
కడలి ఎన్నడూ
కల్లోలం రేపదు -
దానికి పుట్టిన కెరటాలే
జల ప్రళయం సృష్టిస్తాయి.
జడివాన ఎప్పుడూ
ఏ ఉపద్రవమూ తీసుకురాదు -
అది సృష్టించిన వరదలే
ఊళ్టను ముంచేస్తాయి.
సుడిగాలి ఎక్కడా
వినాశనం కొావించదు
అది విసిరిన తెరలే
గూక్టను కూల్టేస్తాయి.
అక నడత తతత.
,పి.సురేందర్ రెడ్డి క్ష6012
అడ్ని ఏనాడూ
కన్నెర్ర చెయ్యదు -
అది వెదజల్లిన నిప్పకణాలే
జీవితాల్లి బూడిద చేస్తాయి.
వ అగ్జి పర్వతమూ
ధ్వంసరచన చెయ్యదు -
అది పుక్కి౪ంచిన లావాయ
జీవి మనుగడకు ముప్పతెస్తుంది.
ఏ కవీ
కరవాలం చేపట్టడు
వాడు పదునుపెట్టిన పాటలే
జనం ఊపిరై ఉరకలేత్తుతాయి.
9-4-200] 2౩32 222222క ఒక దుఃఖం లోంచి... ననన ననన సనా
- అతడు అతని ఊహ తప్ప గాయాలు పంచుకున్న జ్ఞాపకాలు తప్ట మునివేళ్ళతో మట్టిని నిమిరినప్పుడల్లా మట్టిమీద అతనికున్న అనురాగం నా అరచేతినిండా తగుల్తుంది. కలలకు తెరదించి వేకువ పరదా తొలగించగానే రెండు కిరణాలు కళ్ళల్లో గుచ్చుకుంటాయి - చప్పన అతని చూపులు గుర్తుకొన్తాయి. ఆని డట తతత. పి. సురేందర్ రెడ్డి 17112ఒ€22322222
చూపు అప్రయత్నంగానే చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్నప్పడు చిగురాకు అంచుల్లో - వసంతం మానవరూపం ఎత్తినట్టు అతని రూపం సాక్షాత్కరిస్తుంది. ఇంటికీ ఉద్యోగానికి మధ్యదూరాన్ని కొలుస్తున్న ప్రతిరోజూ - జీవితకాలపు రహస్యాన్ని నా చెవిలో సంక్షిప్తంగా చెప్తూ అద్యశ్య్శంగా నాతో కలిసి నడుస్తాడు. అతనితో చేయికలిపినపుడు నాలో చణుక్కుమన్న విద్భుద్ధాతం నరాల, మొదళ్టలో - ఇప్పటికీ సలుపుతూనే వుంది. అతనొక చెప్టలేని నిజం! బక సిద్ధాంతం! బక వ్యూహం; సంఘర్షణ! బక విశ్వాసం! జరుగుతున్న హింసాత్మక చరిత్రను థిక్కరిస్తున్న బక సామూహిక *యుక్తి! బక సంచలన శక్తి! నేను అతని రాక కోసం ఎదురు చూస్తూ చూస్తూ - కనీసం, చివరి ఉత్తర్వులైనా అందుతాయని కాచు చున్న ॥ క్కూ న. ే అభా సైనికుణ్ణి! స్రంరీ నంట ర స్టై న. వ. ల్ 19-01-2002,/,./" 0౪% ల ల 2231కు ఖం లోంచి,.. చ
కా ల లలల న నననలకనాలల కకత
0౧4 ల4౮౮472 ఓ027002.. 2 5010064 [6066 4 శ్రచాదమూూ ఆర్భాిటమూ ఏదో ఒక ఆాడిచేసీ పీడ సభ్యత్వమూ, సభల్చో సమావేశాల్లో ఐరిఐగా కనరడ్డకనూ / (కృ ఐనరడ్సమూ, నలుగురి నోళ్ళలో నానడమూ కంటి | వులు. | గొప్పరడులకి దూదీంగా పండే కజ్చుల్హో పోత సురేందర్ , న రెట్ట ఒకడు. నురేందర్ రెడ్డ కఐిత్వం రసి ౪ డే లోకాన్ల్నీ తననీ ఉద్ధరించుకోదలబన కారీఎజనక్తుడు య్ కాదు. కఐత్వం రాయకుండా ప్రుండలేని తరిస్థిముల్దో కఐత్వం రాస్తున్నావాడు, నిశ్మబ్బంగా తనరని తాను చేరుకుకోతున్నవాడు... కొంత కుంది శళుల్జో కఖతాత్రతిఛ ఒక ఫొంబంటు దగ్గర ౦0[%౪% ఆజ! న్ 9 చేదుకున, ఇంక 50 ర్సొానా అంతకు బుంచిక అనుభూతి ఇక్వదు...... ఈరేందర్ రెడ్డి కఐతా సంవ్రుటాల్లో ఒక దాని తర్వాత ఒకటి కొత్త 6౮06౦676 వ, కొత్త 1801 నీ కలువ్రీకుని కస్తున్నాయి... 15 ౧6 16 52006 0060 అని ఆశ్జ్యం కలుదుకుంది. ౧66 1168 16308216 108 అ0ల6౦౧06!..” ప్రభంచంలోని ఎన్నో నకుస్యలకి 16108 అప్రుతాడు. ఈ 10406400 వనక 6 190 5890011093 గా ప్రుండదు. ...ఉఐితి ఐషయం కోలసరూ, సాదూ(ి కోనమూ 6011001216 గా త్తయత్నం చేకినట్టు కనబడదు. కర్తకూన శీఐబత్వంలో చోటుచేలుకుంటున్న ఇతేజిన్పిక్ లింగ్విన్పిక్ ఎక్ట్‌లరిమెంట్స్ కలఫించఫు. అర్థం కాకుండా ప్రండే
శ్రయోగాల&ి అకస్థ వడనట్టే అధ్థిం అయ్యేందుకు 6 1౯ శత్రయత్నం కనిపించదు. అయితేనేం ఆ౪౭౫/1108 13
30 85100016..... ల
- బింతపట్ల సుదర్శన్