Telugu nirvachanaalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
(4/7 4... ం... వ్ లో సో గ్త్
నిర్వచనాలు మూలం ఖలీల్ జి(బాన్, గాలిట్ అనువాదం కొండలరావు వెలిచాల వివేకానంద వబట్లికేషన్స్, కపాడియా లేన్. సోమాజిగూడ. హైదరాబాద్ 1990
విర్వ్యచనాలు - కొండలరావు వెలిచాల € ఖ్ లె రచయితని న య్ ః పా టా ౮ | గా న. వతులు ? కకక _ న ల లగి వెల: రూ, క-56 ర్వ /* ( ను జ్యోతి (వెన్, హైదరాబాద్
అంకితం
నంజీవదేవ్ గారికి విన్ను చూస్తే కొలనులో ఒకే ఒక వ్రూవుగా వూచి?. ఎరుతామర వూవులా కనిపిస్తావు నీవు. నిండు చికటిలో ఒకే ఒక జ్యోతిగా మెరసే దీవవు జ్యోతిగా కనివిస్తావు నీవు. ఎన్ని, ఎన్నెన్ని ఖావ జ్యోతులు నీలో, ఎన్ని ఎన్నెన్ని వెలుగులు విందే అనుభవాలు, అనుభూతులు, ఎన్ని, ఎన్నెన్ని వెన్నెలలు పూచే ఆలోచనలు. ఎన్ని, ఎన్నెన్ని రంగులుప్పాంగు దృష్టి దృక్కోణాలు. కొందరు మనుషులు అంతే, ఓంకార వురుషులు. మంచి తప్పమరేదీ ఎరుగరు, మంచి తవ మరేదీ చూడలేరు. మంచి తవ మరేదీ మాట్లాడలేరు, మాట్లాడేది (వతీదీ వేదంగా మాట్లాడుతారు. ఓవవంచంలోనే ఉంటారు కాని (పావంచిక కాలుప్యానికి అతీతంగా ఉంటారు. దేవుడి గురించి మాట్లాడకుండానే ద్రైవత్యమంకే ఏమిటో జీవితం ద్వారా చూపెడతారు. దివ్య న్యరూవులు, దివిటీిల లాంటి వాళ్ళు. అలాంటి నిండు మనిషయిన వెండి షునిషి నంజీివదేవ్ గారికి ఇది అంకితం. .
వామాట
తాత్వికుడు, చితకారుడు. (వవక్త ఖలీల్ జ్మిబాన్ నిర్వచించిన ఎంతో వివేకాన్ని అందించే కొన్ని సూక్తులను ఈ పుస్తకంలో అనువదించి వేయడం జరిగింది. అవి వేదాల్లాంటి వాక్యాలు. ఎవ్వరు చెప్పినా అవి కలకాలం నిలబడేవే. వాటికి కాలమంటూ [పాంతమంటూ ఉండదు. వాటికి విశ్వమే (ప్రాంతము, వాటికి మానవత్వమున్న మానవుడే నిజమయిన (శోత. వాటికి చిరకాలమే కాలము.
విద్య, “జీవిత విలువలను బోధించేది కావాలని, అలా జోధించబడాలని, అలా అధ్యయనం చేయబడాలని అందరి అంతరంగిక అభిలాషయినా ఈ రోజటి విద్యావలువలను చూన్తుంటె అయ్యో! అని అనిపిన్తూ ఉంటుంది. ఇదేమి విద్య ఇది. విలువలను వెలపలికి తీసి కేవలం వను వావానాలకు, తిండి తిచ్పలుకు, వనరసనంబరాలకు మ్యాతమే విలువనిచ్చే విలువలేని విద్య. బయటి మనిషి పెరిగి లోవలి మవివషి తరిగే విద్య.
ఎన్ని ఉన్నా కూడా మనిషి "అసంతృప్తిగా" జీవిన్తూ ఉన్న విద్య. ఎంత నాగరకులమని చెవ్వుకున్నా ఎప్పటికీ ఒకరినొకరు కొట్టుకొంటూ ఉన్న, ఒకరినొకరు చంవుకొంటూ ఉన్న, ఒకరినొకరు ధ్వంసం చేసికొంటూ ఉన్న మనుషులను ఉత్పన్నం చేస్తూ ఉన్న విద్య. ఇది నిజంగా విద్యేనా? ఇది నిజంగా నాగరికతేనా? ఇది నిజంగా సంస్కారమేనా, వంన్కృతేనా? “మనషి 'మానవుడు' కావడానికి ఎన్నడుగులు ముందుకు వేశాడు బుద్భని కాలనుండి ఈ
ఇ
తాలంవరకు. ఎంత ముందడుగు వేశాడు అ వైెవు. (వధానంగా అది నిర్ణయిస్తుంది మన విద్య యొక్క విలువను. వధానంగా అది నిర్ణయిస్తుంది మన నాగరికత యొక్క విలువను. ఎంత కులపిచ్చి! ఎంత మతమౌధ్య విచ్చి! ఎంత (పాంతీయపిచ్చి! ఎంత అర్థంలేని, అవగాహనలేని భావా వ్యామోహం! ఎంత ఆరాడంబరతా గర్వం! (వజాస్వామ్యమను వ్యవస్థలో కూడా ఎంత పదవీ అహంకారం! ఎంత బైనందిన జీవిత నడక వికృతి! ఎంత నీతి నిజాయితీ కోల్పోయిన సాంఘిక వతనావస్థ! ఇది ఎంత 'అంవశయ్య", ఈ నాగరికత అనుకొనే పైన 'సాటిన్' కప్పిన లోన 'ముండ్లతో' అమర్చిన ఈ నాగరికతా శయ్య!
“వ్యక్తి, నాగరికతకు పునాదిరాయి. వ్యక్తి సంస్కారం పెరగంది, వ్యక్తి ఎవ్పటికప్పుడు వెనుదిరిగి తనకు తాను విమర్శించుకొని విశ్లేషించుకొని తనకు తాను చైతన్యవంతుడు, విశాల దృష్టి దృక్పథం కలవాడు, సాంఘక దృక్పథం కలవాడు కాంది నాగరికతంతా వస్తువులకు చెందిందే అవుతుంది, సేవలకు చెందిందే అవుతుంది, వసతివనరులకు సౌకర్యాలకు చెందిందే అవుతుంది కాని మనిషి మనిషి కావడానికి చెందింది కాదు. అలాంటప్పుడు మనిషి అనాగరకుడుగానే నిలచిపోతాడు. వస్తుసేవా సౌకర్యాలు మ్మాతం “నాగరీకముయినయవుతాయి.
ఖలీల్ జవాన్ ఒక్కొక్క “నూక్తిలో ఒక్కొక్క మాటలో హిమాలయమంత అర్ధాన్ని నిగూఢిత పరచి, జీవిత సత్యాలను, జీవిత విలువలను, జీవిత అర్థాలను చెబుతాడు. అవి అప్పటికీ, ఇవృటికీ,
ళ్
ఎవృట్‌కీ, మనిషి 'మనిషి' కావడానికి "మానవుడు" కావడానికి న్మరించుకోవలసీనవి.
వాటీని కొన్నిటిని మ్యాతమే ఈ వుస్తకంలో అనువదించి పొందుపరచడం జరిగింది.
ఉకపొతీ ఈ వుస్తకంలో 'గాలిబో రచించిన కొన్ని కవాళలు, (వత్వేకంగా గాలిబ్ పెద్ద కవతల్లోని అంత్య వంక్తులను అనువదించి వేశాను.
గాలిబీది అదొక వత్యేకమయిన శైలి, (వ త్యేకముయిన కవితా వటుత్యము. దానిలో తత్వ్యమూ ఉంటుంది, వ్యంగ్యమూ ఉంటుంది. హన్యత ఉంటుంది, వైరాగ్యతా ఉంటుంది. _వేమనలాగా తన కవితలన్నీ తనను తాను నంబోధించుకొంటూ రాస్తాడు. "గాలిబ్ తనను తాసు నంబోధించుకొంటూ |వాయడంలో ఎంతో వినయసుకా ఉంటుంది. విన్న్వమతా ఉంటుంది. అలాంటి కవితలు మనలో ఎంతో కరుణాఖావాన్ని సానుభూతిఖావాన్ని రేకెత్తిస్తాయి.
గాలిబ్ తన (పత్వేకశమయిన శ్రైలితో అప్పటికీ ఇవ్పటికీ తనంతటివాడు లేడనివించుళొన్నాడు. 'గాలిబొో భాష కాస్త పెౌచ్చుతరవోదయినా, “గాలిబ్ భావం ఎంతో లోతయినది.
కవిత్వానికి ఒక (వత్యేకషుయిన శక్తి ఉంది. వచనం కొన్ని వంక్తులలో, కొన్ని పేజీలలో పవ్పగలిగేది కవిత ఒక వాక్యంలో
శ
చెప్పగలుగుతుంది. ఒక చమక్కారమైన “"చమ్మీ'తో చెప్ప గలుగుతుంది. అలా చెప్పగలిగినవాడే నిజమయిన కవికూడాను. అలా చెప్పగలిగిన కవ “గాలిబ్.
ఖలీల్ జ్యబాన్ కవితలు, గాలిబ్ కవితలు ఇంతవఠకు ఎంతోముంది అనువదించకపోలేదు. కాని విశ్వనాధవారు వారి ఛామాయణకల్పనృక్తంలో అన్నట్లు ఎవరి రచనా శెలి వారిది. ఎవరి అభివ్యక్త వద్ధతి వారిది.
చా (పత్యేకత, నేననుకొన్నంతవరకు, విషయాన్ని అందమూ అర్థమూ చెడకుండా సులభమైన కవితా ఖాషలో, కవితాశైలిలో, అందరికీ అర్థమయేలా అందించడం.
నేను దానిలో కృతకృత్యున్నయినానని చదువరులు ఖావిస్తే నంతోషిస్తాను.
- జజ కొండలరావు వెలిచాల
విర్య్శచనాలు
-
అందం, జీవితం తన పవ్మితమైన మొవోన్నుండి మునుగు తొలగించి నిలచున్న ముచ్చటయిన నన్నివేశం. కాని నీవే అ మొవానివి, నీవే ఆ మునుగువి.
-
అందం తనకు తాను తదేకంగా అద్దంలో చూచుకున్న అసంత సుందర నన్నివేశం కానీ నీవే అ అనంతానివి, నీవే ఆ అద్ద్ధానివి.
-
అందం ఒక రూవమే కాదు - ఒక వరవశం.
-
వి వనీ చేయని చేతులకన్నా, ముంగ్లరిరిటాలు చేసే చేతులు కూడా మిన్న.
-
వని, (పేమకు [వతిక.
-
నీవు (పేమతో వనిచేయలేకపొతే, విరక్తితోనే పనిచేయ దలంచితే చేసే వని మాని, ఏ గుడికాడో కూర్చొని, వనిని (పేమతో చేసేవారిని వప్టెడన్నం అడుక్కో.
-
వీతో నీవు నమన్వయం కుదుర్చుకున్నవుడే నీవు 'మంచి" నిన్ను నీవు ఇచ్చి వేయగలిగినవుడే నీవు "మంచి". !
-
నీ హృదయమొక జ్యూలాముఖయితే, ఎలా పూస్తాయి నీచేతులు వుష్పాలు.
-
ఉదారత్వం నీకు అవనరం లేనిదాన్ని ఇవ్వడం కాదు. వీళఠవనరమున్న దాన్ని ఇవ్వడం,
-
ఏ (పేమయితే ఎప్పటికప్పుడు నర్కికొత్తకాదో, అది వట్టి అలవాటయిపోతుంది, అటుతదువరి అది బానినత్వమయిపోతుంది.
-
మనమంకా బతికేది 'నుందరమరకే' ఏమిటో కసుగొసడాన్‌లీ,. తక్కిందంతా వట్టి నిరీక్షే , కాల పరీక్షే.
-
ఎవడు మౌనాన్ని గానంగా మలచగలడో, వాడే నిజమయిన గాయకుడు.
-
బహుశ మనిషి తనను తాను నమర్ధించుకొనుటకు అవలంబించు గత్యంతరం లేని మార్గమే అత్మహత్య కావచ్చు.
-
నిజమైన న్యాయన్తుడు ఎవడంక్సే, ఎవరు చేసిన తవ్పుకయినా తాను కూడా నగం ఖభాధ్యుడవని అనుకొసువాడు. డె
-
ఎవృటివరకైతే మనం మాట్లాడే భాషను అందరు అర్ధం చేసుకొనేలా సరళం చేనుకోలేమో, అప్పటివరకు మనని మనం అర్ధం చేనికోలేము.
-
'నిన్ను నీవు తెలిసికొంకే నీవందరినీ తెలిసి కొంటావు' అని అంటారు నాలో వారు.
"ఎవ్పుడైతే నేను అందరిని తెలిసికొంటానో, అప్పుడే, నన్ను నేను తెలిసికొంటానంటాను' నేను.
-
నీవు నీతోపాటు నవ్వనవాణ్ణి మరచి పోవచ్చు, కాని నీతోపాటు దుఃథించనవాణ్డి ఎలా మరచిపోగలవు!
-
కళ, (పకృతి నుండి అనంతానికి నడిచే అడుగు,
-
అద్వితీయమైన ధుఖం అంతర్లోచనమయి ఉంటుంది కాని అవిర్శవించదు.
-
ఏమీలేని చేతులను ఎవరిముందో చాచడం బీదత్యమయితే, ఎంతో ఉన్న చేతులను ఇంకొంత కొరకు చాచడం అంధత్యమేకాదు, నీచత్యం కూడా.
-
ఈ భూమిపై, వతిమనిష్కీ గతంలో ఏరాజునుండో, లేక ఏ బానిసనుండో ఉతృ్సన్నమయినవాడే.
క్ర
-
మనం సాధించిందానికంటే, మనం సాధించనిదానిపై మనకెంచో మక్కువ.
-
నీవు నీ జూతి ఖాపంనుండి, నీ దేశ ఖాపంనుండి, ఒక ఘనవుటడుగయినాలేవగలిగితే. నీవు దైవం లాంటి వాడవవుతావు,
-
నీలో (వతి 'బందీి' అయిన నీ ఆలోచన, నీ అఆచరణు ద్యారా విముక్తి నెందాలి.
-
కవిత్వానికి, అలోచన ఒక అడ్జేకాదు, ఒక అవరోధం కూడాను.
-
వరవశమెవుడూ వద్యమపుతుంది కాని గద్యం కాదు.
-
అక్షరాలు కాలానికి అతీతమయినవి కనుక, వాటిని ఉపయోగించునవుడు వాటికి చెందిన అ కాలాతీతజ్ఞానంతో వాయాలి.
-
కవిత్వం ఒక విషయాన్ని చెప్పడం కాదు ఒక బాధను, ఒక వరవశాన్ని అనుభూతిగా అందించడం.
-
నిజమేమిటో తెలియాలంటే ఇద్దరు కావాలి, ఒకడు చెప్పేవాడు, ఒకడు అర్ధం చేసికొనేవాడు. శీ
-
ఛలోక్తి తెలిస్తే [బతుకు భారం సుతారమవుతుంది. జీవితాన్ని నమంగా సనుమంగా జీవించడమంకే ఏమిటో తెలుస్తుంది.
-
నేను చెప్పేది సగం అర్ధంలేనిదే, కాని నీకు తక్కిన సగం అర్ధం కావడానికి అది అవనరమయింది.
-
నీవు నాకు చెవినిస్తే నేను నీకు స్వరాన్నిస్తా.
-
పాత కాలాన్ని చేరాలంటే, నీవు ర్యాతిగుండా నడవాల్సిందే. ఏైశీ. నీవు నాకు నా _పశాంతాన్ని (వసాదించు. నేను నీకు నీ చికటిని ఛేదించి పెడతా.
-
నేను జీవితంలో ఒకేఒకసారి నిరుత్తరుణ్ణయ్యాను, ఎవుడయితే నన్ను వారు 'నీవెవరివని' అడిగారో, అవుడు
-
ఒక (స్తీ మాట్లాడితే మాతృకవుతుంది, ఇద్దరు(స్తీలు మాట్లాడితే వ(తికవుతుంది.
-
ఎవుడయితే, నీ అనందం, లేక నీ విషాదం వశిష్టమవుతుందో, అపుడు పెద్దగా అగవడు ఈ వపంచం కెంతో చిన్నగా అగవడుతుంది. క్
-
నిజంగా చెప్పాలంకే నీవు ఏ ఒకే ఒక మనిషికి బుణవడిలేవు, నీవు అన్నిటికీ అందరికీ బుణవడిఉన్నావు.
-
మనిషి ఒకడు కాడు, ఇద్దరు, ఒకడు చికటిలో వెలుతురయ్యేవాడు, ఒకడు వెలుతురులో చీకటయ్యేవాడు.
-
ఈ భూమిని , నీవు ఎక్కడయినా (తవ్వు, నీకు సంపత్తి లభిస్తుంది, కాని నీవు దానిని _తవ్వేటప్పుడు కర్షకుని విశ్వాసంతో తవ్వు.
41]. సౌందర్యాన్ని మించిన మతమూలేదు, శ్యాస్తమూలేదు.
42, [వతి తేట తెల్లగా ఆగపడే విషయం ఎవరో ఒకరు వనరళంగా చెబితే కాని తేటతెల్లమవదు.
-
నిజంగా అలోచిస్తే మనమెవుడూ మనతోకు మాట్లాడుకొంటూ ఉంటాం, కొన్ని సార్లు మ్మాతమే ఇతరులు కూడా వినాలని బిగ్గరగా మాట్లాడుతాం.
-
వేసు కలలు కనేవారి మధ్య, వాటిని నిజాలు కావాలని కోరేవారి మధ్య మినుకునైనా బాగుండునని కోరతా, నేను కలలెరగని, కాంక్షలెరగని వారి మధ్య మన్ననయినా వలదని కోరతా.
6
జీర్. వతి గొప్ప మనిషిలో ఎక్కడో ఒకచోట ఒకింత "బాల్యం" దాగి ఉంటుంది. అదే, అతనిని అతని పనికిరానితనం నుండి, పిచ్చితనం నుండి, అత్మహత్యనుండి కాపాడుతుంది. 46. నేను, నా బతుకుబఖంగరును' బంగారానికి అమ్ము కోనవి వారు నన్ను ఫిచ్చివాల్ణునుకొంటారు, నేను వారిని న్యాబతుకు బంగరును "బాట్లలో తూక చూస్తారని విచ్చివాళ్ళను కొంటాసు. 47. ఎవడు తన “కలలను” కాంచసంలో మార్చాలని చూస్తాడే, వాడే జీవుల్లో కల్లా దీనాతి దీనుడు. 48. నీవు వ్యక్తి విలువను నీకు తెలిసిందాంతో నిర్ణయిన్తావు. అది సరేకాని, నీకు తెలిసిందెంతని? 49, ్మవభుత్వం అంటే, నీకూ నాకూ మధ్య కుదుర్చుకున్న ఒప్పందం లాంటిది. నీవూ నేనూ తరచూ తప్పే. 50. మనమంతా ఖెదీలమే కొందరి ఇండ్లకు థిడికీలుంటాయి. కొందరి ఇండ్లకు ఉండవు, అంతే తేడా, గౌ
-
నిజమయిన మంచివాడు ఎవడంకేే, ఎవడయితే చెడ్డవాడితో కూడా మంచివాడుగా ఉంటాడో, వాడే.
-
ఎంత నీచుడను నేను, నాకు నా జీవితం బంగరు బహుకరిస్తే, నీకు దానికి బదులుగా చేను వెండి బవుకరిస్తున్నాను.
-
జీవితమొక ఊరేగింపు. నత్తనడక నడిచేవాడు దానిని అతి త్వరితమని భావించి తప్పుకుంటాడు, త్వరితగతుడు దానిని అతి జాడ్యమని భావించి తప్పుకుంటాడు,. ర54. ఏమి విచ్శితమిది! మనం కాళ్లులేని వానిపై, కళ్ళులేనివానిపై ననుగుకొంటాము, కాళ్ళుఉండి నడవనివానిపై, కళ్ళు ఉండి చూడని వానిపై ననుగుకోము.
-
అకాశం గురించి తెలినినవాడు, అకాశం గురించి తాను అర్ధం చేసికొన్న దాన్ని నీకు చెప్పవచ్చు కాని అతని అనుభూతిని, అతని అనుభవాన్ని నీదిలా నీకెలా అందివ్వగలడు. గాయకుడు అకాశంలోని అతి మధురమైన సంగితం గురించి నీకు చెప్పవచ్చు, కాని అది వినుటకు అతని చెవులు నీవిలా నీకెలా అందివ్వగలడు. 8
-
మీరంతా ఆ 'దివ్యమైన వర్వతం' గురించి వినే ఉంటారు. (వవంచంలోకల్లా అది అతి ఉన్నతమైన వర్వతం. మీరు ఆవర్వత శిఖరానికి చేరుకుంకే, మీకు ఒకే ఒక తలంపు ఉంటుంది. అది, దానినుండి దిగిపోయి,
(శింద లోయలో, అత్యంత లోతుల్లో ఉన్నవారి మధ్య నివనించాలన్న తలంపు. అందుకే దానిని 'దివ్యమైన వర్యతం' అని అంటారు.
-
నాపై అనూయ చెందేవారు వారికి తెలియకుండానే నన్ను పొగిడేస్తారు.
-
మనం మన అవ్లోదాన్ని, మన విషాదాన్ని, మన అనుభవాలకంకే మొదలే' ఎన్నుకొంటాం.
-
సౌందర్యం నన్ను వశపరుచుకొంటుంది. కాని అంతకన్నా మించిన సౌందర్యం నన్ను సొందర్యాన్ని కూడా మరపిన్తుంది.
-
విద్వాంనుని మధ్య, కవి మధ్య. ఒక పోలిమేర ఉంటుంది. విద్వాంసుడు దానిని దాటితే వివేకి అవుతాడు "కవి దానిని దాటితే యోగి అవుతాడు.
-
ఒక వేదాంతి ఊడిగం ఊడ్చే ఒక ఉద్యోగిని ఉద్దేశస్తూ- “అఆయ్యయ్యో నాకు జాలేస్తూ ఉంది నీవని చూసి,
త్రి
ఎంత చెత్తాచెదారం ఊడుస్తావు, ఎంత నీచమయిన వని అది” అని అంటాడు ఆమె వెనుదిరిగి అడుగుతుంది నీవేంచేన్తావని, “నేను మనిషి మేధస్సు గురించి, [కియలగరించి, కోరికలగురించి వరిశోధిస్తానని” అంటాడు అతడు. “అయితే నాకు నీపై అంతకన్నా జాలేస్తుందంటుంది' అవిడ. 62. నాగది అంతా నీకు తెలిసినదానితోటే నింపియుంకే మరెన్ని గదులు వట్టేవో నాకు నీకు తెలియని వాటిని కూడా వాటితో నింపుటకు. 63. ఎవ్పుడయితే నీవు తెలిసికోవలసినదాని అంతానికి చేరుకుంటావో, అపుడు నీవు అనుభూతి చెందవలవసినదాని మొదటికి చేరుకుంటావు 64. నిజమయిన 'గొప్పవాడు' ఎవడంకేే, ఎవడయితే అతడు ఇంకొకనిపై, ఇంకొకడు అతనిపై యాజమాన్యత చెలాయించుటకు ఇష్టపడడో, అతడు. 65. అతిధులేరాకుంటే అయేవి ఇళ్ళన్నీ గోరీలు. 67. తల్లి దయంలో మౌనంగా దాగి ఉండే పాకు, పిల్లవాడి పెదాలపై దీబూచులాడుతుంది. 10
-
"ఛలోక్తి" తెలిసినవాడే చలో - యుక్తి తెలిసినవాడవుతాడు.
-
ఆశయంలేని జీవతం అంధకారం జ్ఞానంలేని ఆశయం (గుడ్డితనం అచరణలేని జ్ఞానం నిరర్ధకం (పేమలేని ఆచరణ వట్టి శూన్యం. యేమకు వనే వత్యక్త నిదర్శనం.
-
మనంచేసే వనులన్నీ, నిర్వపాంచే వతిరోజుటి కార్యాలన్నీ (పేమతో ధైర్యంతో చేయకపోతే అవి కొందరిని దురాశాపరులుగా, కొందరిని ఆకలితో అలమటించేవారిగా మారున్తాయి.
-
ఎచట వెతకుతావు నీవు 'అందాన్ని" ఎచట దొరుకుతుంది నీకది, అది నిలోనే లేకపోతే, నిన్ను నడిపేదే అది కాకపోతే ఎలా మాట్లాడుతావు మరి నీవు దాని గురించి అది నీ మాటలోనే లేకపోతే.
-
మనిషి ్మవవర్తనే, మనిషి ఆలోచనే, మతం కాకపోతే ' మరేమిటవుతుంది, అది మరి? కాకున్న అది మనిషి రాయి కొట్టి నా, రాట్నం తిప్పినా వినిర్మలంగ విప్పారే మనను కావాలి మరి.
-
ఎవరు విడదీయగలీకు మనిషి విశ్వాసాన్ని మనిషి నిర్వచించే = అతని వృత్తినుండి? !
-
నీవు జీవించే నీ దైనందిన జీవితమే నీమతం,. నీ దేవాలయం జీవితాల నంస్కార సంస్కృతులే నిజమయిన చరితలు, నిజమయిన నాగరీకతలు తక్కినవన్నీ వట్టి వరుస (కమాలే, గణాంక (పస్తావనలే, వచ్చి. పోయే బుతుపవనాలే.
-
వస్తువులు స్థిరాన్తుల కావు. ఆస్తులు నిజమైన వారనత్వాలు కావు వస్తువుల వెనకాల వెలసిన ఖావాలే, ఆలోచనలే, నిజమయిన స్థిరాస్థులు థి సంస్కృతులు నంస్కారాలే, నాగరకతలే, నిజమయిన వారసత్యాలు
-
ఒక కాలంలోని విలువైన ఆలోచనా ఆచరణలే ఇంకొక కాలానికి సంస్కృతిగా సంతరించును, అవే పరంవరగ రూపాొందును
-
వ్యక్తి నంస్కారం నంన్కృతికి మూలం. సంఘ నంస్కృతి జాతికి మూలం జాతి సంస్కృతి మానవాళికి మార్గదర్శకం చర్శితంతా జాతి సంస్కృతి సాక్షాత్కరం. (మూలం: ఇలిల్ జ్యిబాన్) కే2
కొన్ని ఉర్దూ మినీకవితలకు తెలుగు అనువాదలు
-
ఎవడెక్కుకాడో నవ్వుతూ నవ్వుతూ ఉరికంబం, అతడే నిలుస్తాడు కీర్తి నుకీర్తయి అజన్మం, వస్తుంది పోతుంది ఏముంది ఈ పాణం. (ఫైజ్)
-
ఇవుడు విడిపోతే, ఎవుడో, మరెవుడో కలల్లో కలసికొందాం, ఎండిపోయిన పూలు, పున్తకాల మడతల్లో ఎలా కలనికొంటాయో అలా కలని కొందాం. (అవ్మాటద్ ఛరాజ్)
-
ఒక నిట్టూర్చుకే పడుతుంది ఒక యుగం, కావడానికది _(వఖావితం. ఎవరికుంది కురులు విరులయేవరకు వేచియుండటకిచట కాలం. (గాలిబ్)
-
రంధికి అలవాటు పడిపోయి వడిపోయి మరిచాను రంధి. ఎన్నోచ్చాయి కప్టాలు అవి ! తుదకు సులభమయి మిగిలాయి కవ్చాలే అవి. (గాలిజ్)
-
జీవన దుఃఖానికి 'గాలిబో ఏముంటుందది విమందు, (వమిద కాలాలి కదా ఏలాగైనా, (వభాతం వచ్చేవరకూ. అ (గాలిబ్) క్ష
-
ఈ జీవత క్లణక్షణు అయుష్తు గత జీవిత మరణమే కదా (పాణీ. అనుక్షణమూ, జీవించడాన్నే కదా అంటాము జీవించడమని, ఓ ఫానీ ! (ఫాని)
-
భయపడి అంటాడు ఇక చస్తానని ఆతడు, చచ్చెక్కడికి పోతాడు, చచ్చినా లభించకపోతే శాంతి విశాంతి. (జోఖ)
-
చేతిలో మాల, నోట్లో నాలుక తిరుగుతోంది, మనసేమో నలుదిశల పరుగులు తీస్తాంది, ఇదా స్మరణ, ఇదా మతాచరణ. (గాలిబ్) ఏ. ల! కనురెప్పల్లో దొచుకుంటాను ర! నాచూపే నీచూపు, నీచూపే నాచూవు, మనపైన వడకుండ మరి ఒకరి కనుచూవు, ర! నాసఖా! రా! (కవి ఎవరో తెలియదు)
-
ఏమిటి అ బుకాయింవు అ (పేముపై అది, ముట్టిస్తే రగులుతుందా, అర్పేస్తే అరిపోతుందా అది. (గాలిబ్) త్ర క్ష
-
అడుగడుగునా వెంటాడుతుంది అదిరిన అమె అ కనుచూవు,. భయమేస్తోంది నాకు, చెదురునేమో నాచూవు,ఆచూవువలన మధుశాలనుండని
(కవి ఎవరో తెలియదు)
- మొగ్గ వికనించడం నేర్చుకుంది అలా కొంచెం కొంచెం,
అమె కనులు విప్పారగా చూస్తూ, అలా కొంచెం కొంచెం.. (మీర్ తక్‌మిఠ్)
- తంతులయిపోయాలయి తను మనువులన్నీ నీ నామమే వలికె రోమరోమాలవన్నీ.
(కవి ఎవరో తెలియదు)
- నీవు నడిస్తే నడుస్తుంది సీతోపాకేు అకాశం నేను నడిస్తే ఏముంది, నా నీడే వదిలేస్తుంది ననుచేసి నిర్మాశయం.
(కవి ఎవరో తెలియదు)
- ఆమె రావడమే చూచాను ఆ నభలోకి "మీరో,
అ తర్వాత మరింకెందుకు, ఇంకెందుకు దీపాలు. (మరొ)
- ఏదివిడచి పెట్టింది [పియురాలి (పేమ, తుదకు "సమాజీని' కూడా విడవలేదు వలవిల్లాడినా అ (పేమ.
(పౌదా) కైక
-
ఢేయసిని (పేమంచడంలో ఉంది భక్తుడికి వమాదం, మతద్యారాన్ని కూడా మరిపిన్తుంది మతశ్శృతువు అదాహం. (ఫావీ)
-
౮ 'ఖునూ' రా! ఆమె నజ్జపై న్విదిస్తోంది ఆ కేశాలు అలా మొహంపై అలుముకొని, ర్యాతయింది దినం, ఇకపోదాం రా! (అమర్ ఖ్యుసో)
-
ఓ ఐధీ! ఈ ర్మ్యాతిని ఎవటికీ పఖాతం' కానీయకు. నా విషాదం ఎప్పటికీ 'నుఖాంతం' కానీయకు, నన్నిలా ఏడ్వనీ, నాకనులిలా సదా నర్వదా, అతడి కోనం ఏడ్చి విడ్చి వాడిపోనీ, (అమర్ ఖ్యుసో)
-
వసంతానికొచ్చింది తోట జ్యాపకం, నా కొచ్చింది వుష్పంలాంటి నీ దేహం జ్యావకం,. (కవి ఎవరో తెలియదు) ,21. హృదయం పోయి జీవకళే పోయింది. విషాదం పోయి మొత్తం (వవంచమే పోయింది. (జిగర్ మురాదాబాటడొ)
-
వాయ్! తోట. ఎలాంటి తోట అది, వ్మిదోతోంది గులాబీల నీడల్లో అది. (జిగర్ మురాదాబాటా) కే6
-
కాకీ, కాకీ, అంతా తిను, నన్నంతా, కాని, రెండు మ్మాతం మిగిలించు నోరెండు కళ్ళు వా (వియురాలికి అంకితమిచ్చానవి, నా అశా ముళ్ళు. (మవామ్మట్ మల్లిక్ జూమిసీ)
-
ఎందుకొస్తున్నాయి ఎక్కిళ్ళు 'జలీలొ, ఎవరో జ్యావకం చేస్తున్నారు (పేమతో, అ నంజ్ఞకది దలీల్ (సాక్ష్యం) (జలీల్)
-
వి మతమని ఏమడుగుతావు నీవిక “మీర్‌ని" ఎవుడో తెంచుకున్నాడు ఎస్లాం జంధ్యం, ఇవ్పుడు కూర్చున్నాడు మందిరంలో విభూతి పూచుకొని, దిద్దుకొని తిలకం. (మఠ
-
కళ్ళల్లో ,వవహించాలి రుధిరం, నాళాల్లో వనహెంచితే ఏముందది, జలం అలం. (కవి ఎవరో తెలియదు) క?
గాలిబ్ అంత్య కవితలనుంచి .1: గాలిబ్! ఒక దీనమయిన 'అవురన" అతడు తనకు దైవ సాక్షాత్కారమైనదాన్ని “దివ్యమను' మత్తుతో అందిస్తాడు. గజల్లను
-
గాలిబ్! నా కవితలో కనజడే వతి అక్షరాన్ని నీవు కనకంగా భావించు, (పతిఖావాన్నీ నీవు వాస్తవంగా ఖావించు.
-
గాలిబ్! అతడి పాటలను (వత్యేకమయిన ఉద్వేగవూరిత సరళిలో పొడతాడు. సున్నితమంకే, నుకుమారమంకే, లాలిత్య మంటే ఏమిటో అనుభవించాలంకే అనుభూతి చెందాలంటే, వారికి అతడి సార్మతిక స్వాగతం.
&. ఈ పాత నెరవేర్చుటకు నేను నుముఖంగా లేకుంటిని గాలిబ్! కాని కవితయే కోరింది నాద్వారా "కళ' కావలెనని.
-
గాలిబ్! ఎవుడైతే అశంతా అడుగంటిందో ఎవర్‌నెందుకు నిందించాలి ఎవ్వరూ.
-
ట గాలిబ్! ఎచటుంది అ పానకాల ద్వారం, ఎచటున్నాడాతడు నిందించే వాడు. నిన్న మనమెపుడయితే బయటికి పోవుచుంట్‌మో అతడు లోపలికి పోవుచుండెను. అతడేనా ఆతడు?
-
_ గాలిబ్‌కు వలె నాకూ చెలియ చెక్కిళ్లు ఉదయించక పూర్వమే ర్యాతయింది. "రోజూ నవ్వింది, నవిర్రాది 1పాతఃకాలం.
న!
-
అ,శద్ధకు. పరీక్ష ఒక అద్దం, కారణాలు చేతకానితసవు మాటలు మ్యాతమే.
-
ఓ గాలిబ్! ఈ పవంచం యొక్క _పచండ _(వమోదంపై నిర్లక్ష్యంమునుగు కప్పుకొంది. మేము వనాలు లేని చితాలము, నీవు మమ్ముల చూడదలుచుకొంకే, నీ కళ్లనుకవ్నుకో!
-
ఓ గాలిబ్! మా వరిస్థితి, అన్యోన్య మ్యితులు ఒకరి నొకరు విడనాడిపోతున్నవుటి వికలం లాంటిది. మా హృదయం దప్పిగొని నెరెలు పారిన బంజరు భూమిలాంటిది. ఇ
-
అశలన్నీ అడుగంటినవి, ఇక వినతులే. విశ్వాసం పోయి వినయం మిగిలింది. అయినా బుద్ధి ఇంకా నుగంధాన్ని వీలున్తూనే ఉంది శ్వానగా.
-
ఓ గాలిబ్! అమె “నీకి ఒక న్యర్గం. అ ళోట' విప్పితే, దానిలో దాగియున్న ఎన్నో వుష్పాల ఓఉవవంచాలను చూపించగలను నేను. శ
-
ఓ గాలిబ్! 'బేదిలొ యొక్క కావ్య మాధుర్యంతో కాదు వీవు కథ చెప్పాల్సింది. విదయను నొప్పిని చంవుకో, కథ చెప్పాలంకే అర్జ్రాన్ని అనుభవం చేసికో. [9
-
ఓ గాలిబ్! వచ్చని గరిక, గవాక్తంపై, గోడపై మొలకెత్తింది. మనము దేశాలు తిరుగుతున్న రోజుల్లో వసంతము వచ్చి పోయినట్టుంది.
-
ఓ గాలిబ్! సంపూర్ణంగా తృప్తి చెందినవాడికి ఏమి . మిగులుతుందిక గుండెలో చోటు. అది చల్లనయి గడ్డ కట్టుకుపోతుంది. కాని ఎవరి గుండెలో ఇంకా ఆతురత ఉంటుందో ఎన్నో విధి బాధ్యతల మంటలు, ఎన్నో ఉత్తుంగ ఊవాతరంగాలు చెలరేగుతాయి అ గుండెలో.
ళ్
-
ఓ గాలిబ్! అద్దంలో, వ్యక్తి, వ్యక్తి వతిబింబం వేరు వేరులాగే, మనమూ మన మనసూ వేరు కాక పోయినా, వేర్వేరే.
-
ఓ గాలిబ్, ఇచట 'దివ్వెయను చిన్నిమొక్క ఎదుగుతూ ఉంది నూనె కరుగుతూ. మనం కూడా మన (బతుకు దీపానికి జీవమును మానెపోన్తూ కరిగిపోతాం దీవంలాగా.
-
ఓ గాలిబ్! నీ కవితను నీవు భారతదేశం బయట వినిపించు ఎందుకంకే, ఇచట రాయికీ రత్నానికీ, వాస్త వైపుణ్యూనికీ గారడీకీ తేడా లేదు.
20
-
ఎవుడైతే సాన్నిహిత్యం ఎక్కువవుతుందో గాలిబ్! అవుడు మామూలు మాటవరునకు చెందిన మర్యాదలు అంతగా ఎవ్వరూ వట్టించుకోరు చూడు, దేవుడికి వేసిన పీఠం “కాబా' వైవు వెనుదిరిగి ఉంటుంది. అయినా వట్టించుకుంటాడా దేవుడు దానిని!
-
నీకు బాకుతో వనేముంది “గాలిబ్ తన హృదయాన్ని "“అనందమను' ఉరితో త్యాగం చేయుటకు నిద్ధంగా ఉన్నపుడు?
-
"గాలిబో ఈ రోజు ఎవుడయితే నేను నా వావ్యోళి కెళ్లానో నా ఆలోచనా వుష్పాలను _పాతఃకాలమను తోట ఊపిరి నుండి కోసికొన్నాను.
-
'గాలిబ్ నీవు నీ "తక్కువనే, "ఎక్కువగా' పరిగణించు బిందువు తనకు తానే సరవశించి ముత్యంగా మారినట్లు
-
ఓ "గాలిబో! నేను అనుభవించిన పహింనలు, అవమానాలూ నిర్లక్ష్యాలూ. నీకు చెబితే, నీకీ ్మవవంచంపైననే నమ్మకం లేసిపోతుంది ఇక.
-
అతడి మరణం తదువరి 'తుల్లిపులు”,
“"రోజూలు' అతని గోరీవక్కన వూస్తున్నాయి. అతడి వృాదయంలో నీకొరకు ఎంత కోరికుండెనో అవి సూచిస్తున్నాయి. కష ౫ ల జ! వూ శై న. లిం న్ ౮ | 4 స” 249723 ట్ల/ నళ. న మే
-
నీవు నా కోర్కెలను నెరవేర్చలేనవుడు నా పాపాలను మాతం ఎందుకు లెక్కపెడతావు పాపం! అ దయకు మ్మాతం 'గాలిబ్ ఎందుకు నోచుకోవాలి మరి.
-
అ అకాశానికి నా కన్నీరు ఏ అకాశమయితే ఆర్జ్రానికి కూడా అయ్యో! అని అనదో అ అకాకానికి.
-
ఓ గాలిబ్! నీకు తెలుసా ఈ _,పవంచంలో ఎలా జీవించానీ నేను, కోకిల లాంటి వవృత్తి గలవాన్ని, "సలమందార్' లాంటి వృత్తి గలవాన్ని.
-
ఎందుకు నివు గాలిబ్ యొక్క దీనస్థితి గురించి మాట్లాడుతావు. ఏ దేశంలోనైతే హత్య చేయబడిన వొడి మధ్య హత్య చేనినవాడి మధ్య తేడాయే లేదో, అ దేశాన.
-
ఓ గాలిట్! ఎందుకు నీవు నిరంకుశత్వం గురించి ఉడుకుడుకు శ్యాసతో ఊరకే మొరబెడతావు. చూడు, నా ర్యాతియను ఏకాంతం పై నేనే దీపమయి వెలుగుతున్నాను, చూడు.
3౮0. గాలిబ్! అతని జీవితాన్ని బీదకరికానికిచ్చేశాడు. అతని ఆత్మకు శాంతి కలగాలంటే నీవు మధిరం తాగు. అతని గురించి దుఃఖించే సమావేశంలో అతని 'గబలులు' చదువు.
2
-
గాలిబ్! నా 'దీవాన్' యొక్క (వతి అక్షరవు అంతరంలో చేనొక పానశాలను అమర్చాను. వారు మత్తెక్కి పోతారు అవి చదివితే.
-
గాలిబ్ అందమయిన మోవాోన్నుండి తొలగించబడిన ఒక మేలిమునుగు. ఎంత బాగుండును! అది ఎవరి మోవామో తెలిస్తే.
-
ఓ గాలిబ్! 'షిరీన్ యొక్క (వతిమను "థర్జాద్ రాయి తొలచి పొంద (వయత్నించాడు. కాని ఎవడయినా నెత్తిని రాతికి కొట్టుకొని స్నేపాతున్ని పొందగలడా చెప్పు? 3౩4. ఓ గాలిబ్! అది! ఎంత దీనమది ! అంత చిన్నపాటి నన్నపాటి రవికె ద్వారం, 'వియురాలి కుచాద్వారానికి ముఖద్వ్యారమగుటకు నేచుకొనుట యది !
-
ఓ గాలిబ్! నా చిన్నవుడు నేనొక రాయి తీసికొని మజ్నూను కొట్టబోయాను కాని వెంటనే నా ఇరన్సు జ్ఞాపకమొచ్చింది నాకు.
-
ఓ గాలిబ్! నా కళ్లకు, రోజూ వువ్వు యొక్క రమ్మ్యతా రస్మి థేమయను నులోచనాలుగా అమర్చబడింది. నేనిక నా కళ్ళను ఎప్పటికీ తెరచియే ఉంచాలి రమ్యమైన రకరకాల (వవంచాన్ని నేను తదేకంగా చూచుటకు. 23 ॥
-
ఓ గాలిబ్ దురదృష్టం నుండి కూడా నీవు ఎంతో కొంత
సాధిస్తే ఎంతో కీర్తివింతమవుతుందది.
ఎవుడయితే, దారం ముడి విడీపోతుందో
మొల దానంతటదే విడదీసుకొంటుంది దానివి 38. ఓ గాలిబ్! ఈ జీవితం వేలాది కోరికలు అను
ఒక కారాగార శిక్ష.
వృదయమొక నెత్తురను చికటి మయ కారాగారం. 39. గాలిబ్! ఎలాగైతే కొమ్మలు వేర్లనుండి
అవారాన్ని సేకరిన్తాయో,
అలాగే నిశ్శబ్దాలనుండి మనం శబ్దాలను సేకరించాలి. 40. గాలిబ్! న్మిదపోతున్న నా అదృప్పాన్ని అడిగి నేనొక
అందమయిన కలను బుఐణమడిగి తెచ్చుళొన్నాను.
ఇవుడు భయమేస్తొంది ఎలా తీర్చగలనీ అ బుణూన్నని. 41. ఓ గాలిబ్! నీవు చెప్పెటివన్నీ,
నీవు వర్ణించెటివన్ని అధ్యాత్మికమయినవి.
నీవు 'మధిర-లోలుడపని' తెలియకపోతే
ఈ పాటికి వారందరూ
నిన్ను బుషివని ఖావింబెడివారు. 42. పేముకు లేదు మరణంలో జీవనంలో బేధం,
ఏ (వియురాలి (పేమకు బలికాబోతోందో ఈ జీవం
అ (ఏియురాలి (పేమవలననే కదా, ఇంకా నిలచి ఉంది ఈ
పాణం.
డక
-
(వతవనీ నులభం కావడం దుర్లభం. “మనిషి కూడా "మానవుడు" కావడం కాదు సులభం.
-
'(పేమంపే' 'మోహం' కాదు, 'మోవోన్ని కూడా దాటి, ,పేమను కూడా మరిచి _పేమించడం,
-
ఓ గాలిబ్! నా ఆలోచనా క్తి సామర్థ్యాలన్నీ అ ఒక్కగానొక్క గులాబీ వూవు రమ్యుతముందు భలాదూరో! మధిరమేదో పొంగుతున్నట్లుంటుంది నాకు అ పూవు. శీరి. గాలిబ్! ఈ గజల్, నాది నాకే ఎంతో ఇష్టమని నేనే ఎన్వుడూ చఉబుతూ ఉంటాను. ఎందుకంకే దానిలో 'మ్మితుడు' అన్న వదాన్ని పదేపదే వాడాను నేను. శీ7. ఓ గాలిబ్! నీవు చెప్పెడివన్నీ, వర్ణించెడివన్నీ ఆధ్యాత్మిక వివయాలు “మధిర (గోలుడపవు' నీవని అందరికి తెలియకపోతే బుషివని ఖావించెడివారు ఈపాటికి నిన్నందరూ.
-
గాలిబ్! నాపైన కాదు న్మాపేమ యొక్క నిన్సృవాయస్థితిపైన దుఃఖిస్తున్నాను నేను. నా తదుపరి మరెవ్వరి ఇంటికి వెళుతుందో ఈ మారిణియని అశ్చర్యవడుతున్నాను నేను. 25
-
ఓ గాలిబ్! ఎందుకు వినిపిన్తావు అన్నిసార్లు నీ మొరను నీవు చెవ్పకుండానే చెప్పడంలేదూ నీ స్థితి నీ వరిస్థితిని.
-
ఓ గాలిబ్! ఎంత విశాలమయింది ఈ పిచ్చియను వి(శాంతి నివానం. దానితో పోల్పి చూస్తే సమస్త అభాశమూ నాకు వట్టి శూన్యవు ఉత్రాచెదారమనిపిస్తూ ఉంది.
-
ఓ గాలిబ్! ఉదార డాంబికుల ఉదారత్వాన్ని చూడాలంకే భిక్షకుని వేషం వేసికొని చూడు.
-
పావం సుకుమారులైన స్తీలకేం తెలును బల్లలు చరచుటా 'నెత్తులు బాదుకొనుటా మనం నేర్పిన విద్యే కదా వారికది. మనం [పారంభించిందే ఖుది ఒక రోజు. "
-
గాలిబ్! నీపైన ఒట్టువేసికొని చెబుతున్నాను ఈ (వవంచం మనమూహించిన దానికంకే తక్కువ కష్టాలతో కూడుకొన్నదే.
-
గాలిబ్! నీ వివత్తు ఎంత దొడ్డదయినా, కఠినమైనదైనా సరే దానిని నీవు సహనంతో తట్టుకో, ఎందుకంకే! జీవితం అంతకన్నా [వియమైనది కదూ మరి.
26
-
ఓ గాలిబ్! మన కవితలు వట్టి వనిలేని కాలక్షేపవు వినోదాల్లాంటివి వాటి వలన ఈ (వవంచానికి పెద్ద ఒరిగేదేముంది మన పవిచ్చిగాని.
-
ఏ (ఉపయోజనం కొరకు మొరబెట్టుకుంటున్నావు గాలిబ్! నిను వెలివేశారని ల నీకు తెలియదా. నీవు నవపోయం చేసినవారే నీకు కిడు చేస్తారని?
-
ఆమె ఒక చుంబనం అను 'ధర' చెల్లించి నా జీవితాన్నే వశం చేసికొంది ఆమెకు తెలుసు ఇపుడు నగజీవితం మ్మాతమే జీవిస్తున్నాను నేనని.
-
ఒ గాలిబ్! నీవిపుడు ఒక బందీవి, అందుకని రాజీ శ్రేయన్సు కోరుకో.
అ రోజులిక పోయాయి, ఏ రోజులయితే నీవు “నేనెవరిఠే సేవకుడను కాను" అను రోజులు. ఇపుడు నీవు ఎవరివనుకొంటున్నావు, వట్టి "పెన్సనురువి.
- ఎవుడయిడే హృదయాన్ని బాధించే "గాలిబ్ ఇక ఉండడో అపుడు మీకు సమస్యేముంటుందిక తీర్చుకోడానికి. మరి. ఎందుకేడున్తారు మీరు అయ్యో! అయ్యో! అని.
27
-
ఓ గాలిబ్! నా కృషి ఫలితాన్ని అనుభవించుటకు నేను నోచుకోలేదు. వంట, వురుగు తగిలి పాడుకాకపోతే, పిడుగు వడి పాడయిపోయిందట అలాంటిది నా అదృష్టం.
-
“గాలిబ్ మరణించాడు. అయ్యో పావం! ఎంత అకతాయి వాడాతడు, అందాన్నే వచారంగా (పాక్టీసు పెట్టుకున్నవాడు.
-
ఓ గాలిబ్! ఈ పాపంచిక మనుజుల యొక్క పవర్తవ .. గురించి నేనేమి చెప్పను. ఎవరికయితే నేనెన్నో సార్లు మంచి చేసితినో, వారే నాకు ఎన్నోసార్లు చెడు చేసిరి.
-
ఓ గాలిబ్! (పేమంకా విచ్చితనంలో మారలేదు. హవృదయంలో 'అపకీర్తికి చెందిన కోరిక మాతం ఉదృవించింది, అయ్యయ్యో! నయం అదింకా చర్యగా మారలేదు.
-
(వతి ఇల్లూ ఇంటివాని గుణాన్ని చాటి చెబుతుంది అయ్యయ్యో! మజ్నూ చనిపోయినాక అవరించిన శూన్యం గాలిబ్! ఇంకా ఐవ్పటికీ అలాగే నిలిచిపోయింది.
28
-
ఓ గాలిబ్! ఈ _ఖబతుకుతో మోనపోకు. ఈ విశ్వమంతా వట్టిదే, ఖావ-మభ్యతకు చెందిన ఉరికాడు లాంటిది.
-
ఓ గాలిబ్! మితుడు తెచ్చిన సందేశం నుండి నాకొచ్చిన నంతోషమేమిటి? సందేశం తెచ్చిన వానికే దక్కింది కదా (అవిడతో) సంవాద నదవకాశం.
-
అందగత్తెలతో సాన్నిహిత్యం అదృష్టమే, కాని ఆయుషు ఎక్కువ కావాలంకే అంత ఆతురత వపడవలనిన విషయం కాదది.
-
ఓ గాలిబ్! ఆ తోటలోని మండిపోతున్న గడ్డి, ఎండుటాకులు నాకు నూచిన్తూ ఉన్నాయి అమెనుండి వెలువడుతూ ఉన్న అగ్ని ఎంత ఎల్లలై పారుతూ ఉందో.
-
ఓ గాలిబ్! నా మితుడి నుండి వేరయినీ గుండే బాధ నేనేమని చెప్పను ఒక్కొక్క ముల్లయి గుచ్చుకొంటూ ఉంది నేను వడుకొన్న మంచం యొక్క ఒక్కొక్క నులక్యతాడు.
29
- నర్వోన్నతమయిన కవిత్వ దీపకాంతి ఇంకా చాలా దూరముంది, దానిని చేరక పూర్వం కవి తన హృదయాన్ని కరిగించుకొని దివ్వెగా వెలగాలి.
7]. ఓ గాలిబ్! నేనీ ఉన్మాద వరిస్థితిలో ఏమియూ చూడగలగడం లేదు, అడివంతా నాకు ఒక దోసెడు మట్టిలా కనిపిస్తూ ఉంది.
-
ఓ గాలిబ్! దీర్దకాల జీవితానికి అనుభూతి ఒక రక్ష అ అనందానికి అనుభూతి ఒక దారి.
-
ఓ గాలిబ్! నిన్ను 1వవోక్త' నిమ్టురాలాడితే తప్పు పట్టుకోకు. ఈ (_(పపంచంలో ఎవరయినా, ఎవరినయినా సంవూర్ణంగా మంచివారని అన్నారా ఎపుడయినా?
-
ఓ గాలిబ్! నీ నీడే నీ నుండి పాగలాగా పారిపోతూ ఉంది. మరి అలాంటి, నీ లాంటి దీపంలేని దివిటిలాంటి వాని సామీప్యాన్ని ఎవరు కోరుతారు మరి.
-
గాలిబ్! నేను నిందితుని వలె చిక్కితి నీ చేతికి,
" నాకు అందంపై ఉన్న మక్కువ అలాంటిది. నా చుట్టూరా నా వియురాండ్లు వైచే చేతుల బంధం నా కంఠం చుట్టూరా వైచు ఉరితాళ్ళవంటిది.
30
-
ఓ గాలిబ్! ఎవరయితే 'ఉర్హూ' కంకే 'పారసీ" అందమయిందంటారో వారిని నా కవితను చదవమనండి, వారికే తెలున్తుంది.
-
ఇంకెంతో మంది ఉన్నారు ఈ _వపంచంలో ఉద్దండ ఉత్కంఠ కవులు, కాని వారంటారూ "గాలిబ్‌కు గాలిబటే సాటి, ఇంకెవరికీ రాదు అధాటియన్లి.
-
ఓ గాలిబ్! నిర్బంధంలో కూడా నా కళ్ళు నిప్పులు కక్కుతూ ఉన్నాయి, సంకెళ్ళలోని (పతి లెంకా వవ్మ్శితమయిన రోమమవుతూ ఉంది.
-
ఓ గాలిబ్! నీకు అభిపందనలు, నీ మిత్రులు నీకు గాయాన్ని సానుభూతినీ నీ హృదయానికి కానుకలుగా తెచ్చారు.
-
ఓ గాలిబ్! నా దుఃఖం మళ్ళీ వజ్వలించింది. నిన్నటి ఆవుకున్న కన్నీటి చుక్క ఈ రోజు తిరిగి పెనుతుఫానయి లేచింది.
-
ఆమె పెదవులు మాతం కదిలాయి, అంతే చచ్చాడు గాలిబ్ అఆ ,పళయానికి. అంతటి బలహీనత అతదిది. అతనిని జీనన్ జీవిశ్యాస కూడా కాపాడలేకపోయింది. ప
-
ఓ గాలిబ్! నావృదయాన్ని తిరంగా కట్టి నముుదాన్నయినాఆవగలను కాని, నా 'అభివ్యక్తి' అను కోరికను మ్యాతం నేనావలేను
-
గాలిబ్! గతర్యాతి నా కన్నీటిని అవుకొన్నాను కాని లేకున్న అ కన్నీటి కుంభవర్దంలో ఈ అకాశం ఈ పాటికి వట్టి నురుగయిపోయెడిది.
-
ఓ గాలిబ్! సీ లేఖను మరీ పొడగించకు, క్లువ్వంగా చెప్పు, (పేమయను నిరంకుశత్యంపై అమె ఉదాసీనత ఎలా నిశ్వసించిందో చెప్పు.
-
గాలిబ్! ఎవుడుయితే నేను అకాళాన్ని చూస్తానో ఆఅపుడామె నాకు గుర్తుకొస్తుంది. అకాశం యొక్క విపర్ణతలో అమె తీరుతన్ను నాకు విదితమవుతుంది.
-
గాలిబ్! నీకు నేను పానకాల (వక్కన తావిస్తాను చీవు మంచి సుధిరము నువాసనతో మ్యాతమే తృప్పివడతానంటే.
-
ఓ గాలిబ్! నీకు తెలుసా! ఈ _ఉపపంచంలో ఎలా జివించానో నేను కోకిలలాంటి _పవృత్తి కలవాన్ని, నలమందార్ లాంటి పృత్తి కలవాన్ని.
32
౪6. ఓ గాలిబ్! ఎందుకు నీవు నిరంకుశత్వం గురించి ఊరకే అంత ఉడుకుడుకు శ్వానతీస్తావు చూడు, నా ర్మాతియను ఏకాంతంపై నేనే దీపమయి వెలుగుతున్నాను, చూడు. 89. “గాలిబ్ గురించి చెవ్పనా, గాలిబ్ విషాదం గురించా? ఒక గడ్డిపరక ఒక పర్వతాన్ని తట్టుకొంటూ ఉంది. 90. ఓ గాలిబ్! నీ కళ్ళకన్నీళ్ళు [వవంచాన్నంతటిని "నింపిచేశాయి, 186% యొక్క కెరటం బగ్గ్జాద్‌ను ఊపివేసినట్లు. 91. ఓ గాలిబ్! ఎవరయినా ఆఅనూయాద్వేషాల అగ్నిలో బాధపడుతూ ఉంకే వాటిని నా పెదొల "వనసంతంతో' చల్లార్చుకోవచ్చు. 92. ఓ గాలిబ్! నేను అనుభవించిన (కూరలు, అన్యాయాలు, అవమానాలు నీకు చెబితే నీకు ఈ పపంచంమీదనే నమ్మకం లేసిపోతుంది. 93. ఈ (వపంచం ఒక పిచ్చి-ధూమం లాంటిది, “గాలిబ్ దానిని తన గజల్ల-గాడువుతో తొలగించ (పపయత్నిస్తాడు. 94. '“గాలిబో మధురమను బొట్టుతో బొట్టుపెట్టుకున్నాడు, మధిరంతో ఉతకబడిన వస్తాన్ని అన్తుంగా ధరించాడు. 33
-
“గాలిబ్‌కు' ఎవ్వుడూ విశ్యానంలేదు మీరిద్దరూ కలవగలరని. కాని అయినా, రా! ఎక్కడో ఆకాశంలో (వానిన శాసనాలను మార్చుటకు పూనుకొందాం రా!
-
గాలిబ్! తన జీవితాన్ని బీదరికానికి పెంపకమిచ్చేశాడు. అతని ఆత్మకు ఆనందం కలగాలంకే నీవు మధిరం (తాగు. అతని గురించి దుఃఖించే నమావేశంలో అతని గజలులు అలాపించు.
9/7. ర! గాలిబ్ యొక్క కవి సమ్మేళనానికి రా! నీవు ఇంతకుపూర్వం ఎన్నడూ వినని విన్న్మయం కొలిపే విజ్ఞానగానాన్ని వినాలనుకొంకేు.
-
హృదయమీంజు ఏదో నంచలనంతో నసమ్ముదమయి పోతోంది, బహుశః గాలిబ్, యొక్క 'ముళ్ళు" ముడి విడిపోయుంటాయి.
-
ఈ నేలపై, ఈ ధూళిలో దీనంగా వడుండే వాళ్ళలో నేనూ ఒకడిని.
"లైలా" మజాను ఎంత న్తుతించినా -పట్టించుకోకున్నా పోనట్లు నా పేర్లను" వారు ఎంత వపట్టించొకోక్రపోయినా వారిని నేను విడనాడి పోలేను.
- అయ్యో! అంత నిష్కామ స్వేచ్చతో హృదయాన్ని ఒప్పజెప్పికూడా ఇదేమిటి గాలిబ్! తను ఏమిటో తానే తెలిసికోలేకపోయాడు!
3డీ
-
ఎవుడైతే సాన్నిపాత్యం పెరుగుతుందో గాలిబ్! అపుడు మామూలు మర్యాదలను ఎవరూ వట్టించుకోరు చూడు! దేవుడికి వేసిన అననం మసీదులో తిరగవేయజబడి ఉన్నా వట్టించుకుంటున్నాడా దేవుడు దానిని.
-
గాలిబ్! అతనికి కవితపైన ఉన్న గౌరవమే అతడిని అ కవి నమ్మేళనం నుండి బయటికి తీసికొచ్చింది. = అతడు 'జోహూర్, 'సోయెజ్ ధరిణిలో తన హృదయంలో తానే ఒక కవి సమ్మేళనాన్ని ఏర్పరచుకున్నాడు.
-
గాలిబ్! నీ మననులో మెదిలే వాటిని నీవు మొదట తర్కించి పరీక్షించుకో. ఇతరులతో "ఇది ఇలా ఉంది."ఐది ఐలా లేదు" అను తర్యానికి దిగకు _ నీవు నీలో తర్క్మించుకోక వార్వం.
-
గాలిబ్! నీవు నీ తక్కువనే ఎక్కువగా వరిగణించుకో. బిందువు, బిందువు నుండి ముత్యంలో మారదూ, అలా.
-
గాలిబ్ తన కోటును అమ్మకానికి పెట్టకపోతే ఎందుకు అడుగుతాడు మరి ఎంత ధర మధిరానిదని?
-
గాలిబ్! ఎంత మంచి దేశము ఈ భారతదేశము ఇచట వనంతకాలములోనే కాదు, ఎండాకాలంలో కూడా మధిరాన్ని సేవించుటకు తావుంది. 35
-
గాలిబ్! కు న్వర్గవరిచారకుడు పాలు మధువు అందించగా వాటినీ అతడు కృతజ్ఞతతో వాపనుచేన్తూ పాల ప్యాతకు ఖదులుగా మధిరప్మాత, మార్పుకున్నాడట.
-
ఓ గాలిబ్! నీవు నీ తప్పుడు ఆలోచనలనుండి నీవే బయటవడు. నేను భగవంతుని సాక్షిగా చెబుతున్నాను.
ఈ [1వపంచము యొక్క 'మంచి చెడులి, గురించి నీవు అట్టే పట్టించుకోకు.
-
గాలిబ్ మనము 'థాహ్మణ్యం' బాగానే అలవర్చుకొన్నాం ఇప్పుడిక 'అజలొ యొక్క వంథాకు వునాదిచేద్దాం.
-
నీకు 'బాకుతో వనేముంది 'గాలిబొను చంపడానికి గౌలిబ్ తనకు తొనే అనందమును ఉరితాడుతో అత్మహత్యకు నిద్ధంగా ఉంటే.
111... "వరాకీతొ, గాలిబముందు తీపిని వెదజల్లుతూ ఉంది. ఎందుకంకే, అతని పెదాలు అనాలోచితంగా అ తిపిని దొంగిలిస్తాయని. 112. '“గాలిబొ, యొక్క కవిశావనంతం చాలు ఇక విత్తులు చల్లవలసిన వసరంలేదు, మొక్కలు వాటంతటవే మెలుస్తాయి, వూలు పూస్తాయి, ఫలాలు కాస్తాయి, అసందమనువంట కోసికోవచ్చును అవుడు, 36
-
*శేను' గాలిబ్ అనే గంభీరానికి బదులు 'నేను' అను గర్వముతో కూర్చుంకేే ఇక అతడు అతని అంతానికి చేరుకున్నట్లు.
-
టఓ మూర్తులారా! నా హృదయాన్ని భగవంతుని కొరకు నిచ్చెనగా వాడండి. దానిని అలా ఉపయోగించండి. గాలిబ్ మునలాయనయిపోతే ఇక ఈ దేవాలయానికి దిక్కేముంటుంది మరి?
-
గాలిబ్! స్పేహితుడియొక్క “వరిమళం' అతడి సౌవార్ట్థతయను నంవద ద్వారానే దేదీప్యమవుతుంది. నేనూ అర్పిన్తున్నాను నా స్నేపాతుడైన "అలీకి" నా పార్థనలునా గేయాలద్వారా.
-
అతని రస్సుపై మృత్యువు తాండవించినా అతని "కాంతిని ఆది భగ్నపరచేదు. అతడీకి, దానికి, అలాంటిదది అనుబంధం.
-
ఓ గాలిబ్! రోజా పూవుయొక్క రమ్యతారస్మి నా కళ్ళళు పేమ' యను 'సులోచనాలను' అమర్చింటి. ఇక నా కళ్ళను ఎప్పటికీ తెరచి ఉంచాలి మరి రమ్మమైన రంగురంగుల ఈ _పపంచాన్ని యేమయను అతి రమ్యమైన ఆ సులోచనాలతో చూచుటకు.
మ
ఈ బాధే దేహవు భాగమయాక
అ బాధే దేవావు ఖాగమయాక ఈ బాధ గురించిక నిగ్గేలా! నను కాదని కాలితో తన్నాక, ఈ దునియతా నాకిక సిగ్గేలా! (వతి శ్వాసే ఇటులనివించెనిక, ఒక జ్వాలే నాలో లేచినటూ. నా. కళ్లవి ఎరుపులు ఎందులకా, నా గాయవు రక్తపు చిందులవి. చూపెట్టేదేమీ చూడుమదే, నామొహమున మెరసే దెబ్బలవీ, ఈ బాధే దేహావు భాగమయాక, ఈ భాధ గురించిక సిగ్గేలా! నను కాదని కాలితో తన్నాక, ఈ దునియతో నాకిక నిగ్గేలా! ఒక అయుష్షంతా ఊరకె గడీవితి, వనులేవోయవి దొరకునని. దొరకెను కొన్నవి నివ్పులయిీ, దొరకెను కొన్నవి విషములయిీ. కాస్త వెరచే (తాగితి నేనిండేబో! మోపెడు మోపిరభాండాలూ. నేనెటులది చెప్పుదు నా తరమ, నేనింతేనని వారనుకొనిరీ
ఈ బాధే దేవావు భాగమయాక, ఈ ఖాధ గురించిక సిగ్గేలా! నను కాదని కాలితో తన్నాక, ఈ దునియతో నాకిక సిగ్గేలా! చే గుట్టుగ బెట్టుగ బతుకుటకు, బడసితినెన్నో శిక్షలవి. అయినను (బతికితినప్పటికి, చేయినే జాపక ఎవ్వరికీ. బహుబాధలు మోసితి ఒరులవనీ, అయినను చెడ్డయితప్పటికి. నా వారితొ నేనూ వడినవవీ, నేనెలా మరతు నా బాధలవి. నేనేర్చినవారే నాపైకీ, విడచిరి బాణాలెన్నెన్నో.
ఈ బాధే దేహవు ఖాగమయాక, ఈ ఖాధ గురించిక సిగ్గేలా! నను కాదని కాలితో తన్నాక, ఈ దునియతొనాకిక సిగ్గేలా!
38
నేనొంటరిగున్నా నాలోన, మెరపయి మెరసిన నావారే,
నాదేవావు అణుకణుమణులన్నీ నేనిచ్చినవారే మరచిరిబో!
ఇక స్నేహము బంధము ఇంకేమీ,
ఇక చెలుములు చేవలు ఇంకేమీ,
అ దెబ్బలు నేనవి బడనినవి, అవి ఈకులకన్నా తీక్షణమూ, నాతప్పేదో యది తెలియదదిీ, నా నెవమేదోయది చెప్పుటకు.
ఈ బాధే దేవావు ఖాగమయాక, ఈ ఖాధ గురించిక సిగ్గేలా! నను కాదని కాలితో తన్నాక, ఈ దునియతో నాకిక సిగ్గేలా!
నే దొరగా వెడలిన పేరంటానికి, నా దృష్టిలో నేనే దొంగయితి. కుటిలులదిది ఇది ఈ దునియా, కౌటిల్యులదిది ఇది కఠినులదీ. మనసిచ్చెడివాడే మతిభమణుడిట, అతడే బేలా, అతడె దివానా. ఇలునిప్పెట్టీ చూచిరిబో! చ్యితమటూ విచ్చితమటూ.
ఇక బెప్పుట ఎందుకు ఎందుకులే,
ఇక మాటలు ఎందుకు ఎందుకులే.
ఈ బాధే దేహవు ఖాగమయాక, ఈ ఖాధ గురించిక సిగ్గేలా! నను కాదని కాలితో తన్నాక, ఈ దునియతో నాకిక సిగ్గేలా! ఇదుగో, ఇపుడివి, కాగిదవు వూలూ, వచ్చు వనంతము రేపెవుడీ మనవారే వారూ వారందరులే, కొందరు "సరి" కొందరు 'బెరికి (వతి మలువులో దొరలును ముంగ్లన్నో,
(వతి జీవత (_తోవన ఎన్నో కొన్నీ,
నిజమది దాచుట ఎందులకు, విషమటు మింగుట ఎందులకు. ఈ బాధే దేహవు ఖాగమయాక, ఈ ఖాధ గురించిక సిగ్గేలా! నను కాదని కాలితో తన్నాక, ఈ స్టునియతో నాకిక నిగ్గేలా!
నా కనులలో మెరసే నీడలవా ! ద్వేషాగ్నికి చెందిన దెబ్బలవీ. నాచేతికి కాసిన కాయలవా ! నా కృషికిచ్చినవీ ఫలములవీ. నాగుండెలో కదలే నొవ్పులవా ! నామేలుకు అవ్బిన కీడులవి. ఎంత నుందరమయినవి మాటల మూటలు,
కట్టుట ఎటులవి వీళ్ళృమూటలూ.
ఈ బాధే దేహావు భాగముయాక, ఈ భాధ గురించిక సిగ్గేలా! నను కాదని కాలితో తన్నాక, ఈ దునియతో నాకిక సిగ్గేలా!
ఈ మండు దహించూ దెబ్బలనూ, నాగుండెలో సాకితి నేనెన్నాళ్ళో, మంటయి ఎగసెను రక్తవు ధవళులు,
వాగుండెలో మండెను “గజలులయి.
ఇదుగో ఇద్దును రక్తపు బిందులు, గుర్తించెడి వారూ వారేరీ? గుండె కావలే వినుటకు “వికలము' ఉంకే రండూ, ఇది ఎని పాండూ ఈ బాధే దేవాపు ఖాగమయాక,. ఈ ఖాధ గురించిక సిగ్గేలా! నను కాదని కాలితో తన్నాక, ఈ దునియతో నాకిక సిగ్గేలా! ఎన్నెన్నవి నా ఎగసిన గొంతులు,
మూగ వినతులూ, అర్నులు, అరవులు.
“ఇది నీదొకటా ఇంకొక "షిక్యా', ఇందా రమూ, విదిటు తెమ్మూ. (వేమగాయమో, అర్హగాయమో, అ్యర్రగాయమో, ఏ గాయమొయది ఈ గాయవు గూడున ఇంకొక గాయము,
అంతే దానికి వింతేముంది.
ఈ బాధే దేవావు ఖాగ న గ్రురించిక సిగ్గేలా! నను కాదని కాలిళ్తుళ్షశ్నాక. ఈ మేన్తయతో సొకిళ్ళ సిగ్గేలా!
రు (మూలం: జ్టానిసార్ అబ్లర్) ప ఛీ త సారం కు గర పనే
న్ " గ తో మ వ _ వు ్త . వన న. న అయన అన సంలకనో ? 9వ672 న క న ంంంంంానచనల.. మ నా పానపేక వ న న ముడ్ రాతను అటు నెరుగు (2) అణు నంబరం (3) ఎన్నాళ్ళకచ్చావు కోయిలా! | శ. సటముతాదాలు (తెలుగు, ఇంగ్లీషు, ఉర్దు కవతలు) . ;! ములు... చంటేవదేన్) (3) కొమ్ము అడుగున (మూలం: బామా తొహెరా సయీట్‌ి, కెలిలినే న... "న నరనాలు కమూలలి “ఇలిల్ జృవానో, 'గాలిట్తకతదినర కవుల ఓనత్తల వంటన జ. .ం మ (7 కా! _ | త స క స శ్ మ శశ్లాల ద బం జ శ్ హౌ తో . | - క. నాం ం న్న వ. శే