Telugu nagara mathanam - anilvaranasi/indianlanguages GitHub Wiki

_ వ ల ని “న రా శ ఆ కర్‌ నటల రం న ల రం! న న ఖా ల వ రహ | న. ప ల లా వ సయ భజ న క ల క టే. నాతో భనం బి క క న నే. న తం క ॥ న ర ట్‌ నెర అనన లో ప. న ర తా న్‌. లలా లం త కం ర నీ: కం శ శ త | .. య మో న్‌ ల మ మం హన స తళ పో నే ల్‌ న నన న. (|. కహ సా పా రా గా స నస న స న ఎ న న్‌ ర లే నంత న జర. అట న లం టా య క ౨ జ శ ప గ న ఆ ] న కా భయాల నం. న. న హి భ్‌ వా టల స న స! నం త ట్రా ల ఉన. వు వ్‌ జ్‌ చట రా లోల క ల. న! వ స కా మ హే గదని పలా” . న య య స ర ల క స త! మ టోలు టు ల్‌ బు నే ఇ ( నం కాం ల! శ యాయ లం స కట కు న ల న వాం కాత బు య సా య... క శ / ల య లే ప న. [| చన వు ను స. చ మవ వస్‌ నా! ల యయ చ ల యో న న ల న న య స దా బస శ. తా చ ఆ క ఇ హ్‌ చా నుం న రు మ ననన స నే స న్‌ కం క య క. స న క. భా మ అయత కం హర న హా న్‌ న ప హూ వక. రాలా ల క ల నో స వ సట. ర స నత యహ న రో టా 1 పేర క టర స స. స ॥ నలల స మ సం నా సక ము హాం వ నల మ క న (| న నాల కో క రల న లాడు ల లీ ల మల ల న్బాన లు నన నీ ద్ర ల్‌ టే సట గ సగ జంగ న న వ! వలే బ్‌ ప్‌ నా కం. ము టి. క ల శ టా వత త న ఓ భన న యహ న క ఉహ |. 0 శ నన న న టాం పటల వ్‌ టో వ బా. వ ॥ తం ల న క్‌. వా. క లను ఎల , జ క యా శ. త క క న న భగ మో న్‌ పవి పార ల యూ గక న . |. వ న క న య.

త ఆం వంట సలం న లేం న | న. న. న న లం క్‌ జననీ. క న శ్‌ = ట్‌ వ న. 1 . ॥

శ. క. వ. గే . జూ . క క [| ॥ .

నగర వంథనం౦

అట్టలోనలి వైవున అచ్చ్భువేపిన శిల్పచ్మికంలో కన వడేది శుద్దోదన మహారాజుకు గౌతమబుద్ధుని తలి మైన మవోరాణి చమూయాదేవి కన్న వ్వవ్నం గురించి ట్యోలిషికులు వ్యాఖ్యబేన్తూ ఉండిన దృశ్యం. వారికి డిగున వారి వ్యాఖ్యను (వానుకొంటున్న లేలకుడు కవిపిస్తాడు.. భారత దేశంలో లేఖన కళ చిత శిల్పంలో విఐద్ధమై లఖించే దృష్టాంకాలలో ఇదే (ప్రాచీన తమమైవది.

వాగార్జున కొండ కీ, ఈ. & వ శతాబ్దం.

(జాతీయ పురావమ్తు [వదర్శనళాల, మ్యాఢిల్లీ, వారి సౌజన్యంతో).

నగరవముథనం (పాహిత్య అకాదెమీ బఐవమతి పొందిన డో[గీ భాషా నవల) తోగీ మూలం : ఒ, షి, శర్మ “సారథి ఇంగ్లీషు అనుహాద6 ॥ శివనాథ్‌ శెలుగు అనువాదం ? ఎన్‌, సి, రామానుజాచార్యులు సాహి త్య అకాదెమో

గీదిర్రాణు గోజటితంంతం -- 701060 88091860౧0 0౪ ౧% 6. గింగా౭ంగం)20[౧8౧/ ౧0౧ 16 క౬౧౮1190౧ ₹2031200౧ 0 95౧౫౪8౧౭౪4 00. ౯ 5087౧8 "52720115 గఉిళ౭[64 /1౧00109 రం07/ 110౪6! 9010166 ౧4౧౯9 గొంట/. 5201048 శనంరంగా!, 16౪ 0610] (1988) గః, 12 16 ల్‌ అ 0/01041 %0౪61: 0. ౯. 51౧87౧8 “58804301” ఛఅఇ 5౧01180 77809120610% : 500/8౧800 అ 1614600 180918000౧ 58010/8 గికంరంగ!, తంల ద౮6/407. 79080 జి ఓ శ్‌ సాహిత్య అశాబెమా లా. (వధాన కార్యాలయం ః లం రవీంద్ర భనన్‌, న్యూఢిల్లీ్ష0 ఈ01 ” “ఎల ల ల్ని ల్లో శబా ఇ(బ్ళా ఇ శ (4 (న చిట2| ఫ్‌ ఇలగే శ ల్‌ శ్ర ల్‌ ప్రాంక్‌ియ కార్యాలయాలు సే సైగ. అన్మప గో 29, ఎల్లామ్స్‌ రోడ్‌, తేనాంపేట చ్కదాస్త్‌ 601 వాక్‌ ౪-బి రవీరద స్టేడియమ్స్‌ కలకత్తా.?00 029 172, ముంబాయీ మరాఠీ (గంథ సంగహాలయ మూర్స్‌, దాదర్స్‌ బొంబాయి 400 014 రూ? 12 గిగ౧ణాళ +; దరి నిగ౯55, 11864748-21

క్షే 'ట్రశను శివుడు కాదు. అతనో రచయిత. అయినా విషం తీసుకోవలసి వచ్చింది. " చాలొ కాలం (శిందట విన్నాడు, పూర్వం ఎప్పుడో సొగర మథనం జరిగిందని. ఈ మథనానికి రెండు పక్షాలు వున్నాయట. ఒకళ్ళు దేవతలు మరొకళ్ళు దొనవులు, సొగర మథనం నుండి అన్భుతము, విషమూ కూడా నియలు వెడలాయి. ఇటీవల జరుగుతున్న నేగర మథనంలో దేవతలు ఎవరు, దానవులు ఎవరు అని నిర్ణయించడం కష్టమయిన వని. నగర మథనం ఎన్నో వస్తువులను ఊక్పత్తి చేసింది. అవన్నీ వీధుల్లోను, సందు గొందుల్లోను చెల్లా చెదరుగా వడి వున్నాయి, . ఎ ౧౯) కళ్ళకు నూర్యరశ్మికి బదులు అనూయ, అత్యాశ అగుపిస్తున్నాయి. నోట్లో మధురమయిన మూటలు పలికే నాలుకకు బదులుగా రెండు పక్కల ఇవడ్రును వున్న వొకలు కనిపిస్తున్నాయి. చూటలకు బదులు యీకెలు అగు పడుతున్నాయి. చేతులకు ఐదులు ఐళ్లేలుు కాళ్ళ స్థానంలో స్వార్ధంలో మనిగిపోయిన గుంజలు కనిపిస్తున్నాయి. నగర మళథనానికి యివన్నీ గుర్తులు. ఊపిరి పీల్చుకుందుకు లేకుండా అందరినీ నొక్కి పారేస్తున్నాయి, కాని యింకా చంపడం లేదు. చాల రోజుల తరువాత యింటి నుండి దియటకు వచ్చాడు. ఇంటి “మొందు.వున్న వీధి రోదిన్తూ వుంది. కనికరం కోరుతూ వాదిన్తూ వుంది. దాని ఎముళలన్నీ ఇయట సడిపోయినాయి.. దాని రంధాలు విశాలంగా “తెరుచుకున్నాయి. అంగాలన్నీ వూడి పడిపోయేట్టుగా వేలాడుతున్నాయి, వీధిని పోయేవాళ్ళు దాని గాయాలమీద అడుగులు వేయకుండా. జాగ త్తగ్గా నడుస్తున్నారు. వీధికి రెండు పక్కల వున్న యిల్లు దానిఫైని విషాదం ఎకుష్మరిస్తున్నాయి. =. వీదో దభాలున చవ్వుడయి. అతను వెనక్కు తిరిగి చూడవలసి వచ్చింది. ఓ యువతి అందనుయిన పాదరగలు వేసుకుని ముఖము చేతులకు చక్కగా పౌడర్‌ అలుముక్షుని సుతారంగా నడున్తూ వీధిలో, ఫడిపోయింది. తిరిగి తనంత తను పైకి లేవాలని [(పయత్మ్శం

వీ నగర మథనం బేన్తూంది. ఎంత (యత్నం చేసినా లేవలేక పోతోంది. అతను అమెకు దగ్గరగా నడిచాడు. అయికే అమె వక్షోజొలు అర్ధనగ్నంగా అగుపించేటన్నటికి, సంకోచంతో వెనక అడుగువేశాడు. తరువాత? ఓళ వకోజం తన స్థానంలోనే వుంది, కాని రెండోది మటుకు వీధిమీద గాయంలా ఆగిపిస్తున్న రం(ధంలో యిరుక్కుపోయింది. అమె దొన్ని ఎలా గయినా యివతలకు గుందికుసి యథాస్థానంలో చేర్చాలని పయళత్నిస్తోంది.

ఉవీమిటి అలా చూన్తూ నిలఐడ్డావుః నేను లేచేందుకు కాస్త సాయం చేయి” అంది ఆమె.

ఈ ధ్వని ఎక్కడనుండి వస్తోందో కనిపెట్టి తెలుసుకోవలసి వచ్చింది అతను,

6నేనే మాట్లాడుతున్నాను, నేను అమ్మాయిని అనుకుంటున్నా వేమో ! కాదు. కరవాడినే, అయితే ఆడవేషం వేశాను.”

అతను ముందుకు అడుగువేసి ఆయువకుడు పెకి లేచేందుకు సాయం బేశాడుం

66.క వేషం యెందుకు వేశావు $2)

డ్తిద్యోగం కోస౦.--అడవాళ్ళకు అయితే ఉద్యోగాలు అవలీలగా వస్తాయని చెప్పారు” అన్నాడు ఆతను బట్టలు దులుపుకుంటూ,

“అయితే నీకు ఉద్యోగం దొరికిందా 12

ఈ భ్రేద్పు ఉద్యోగం యిచ్చే ఆయన వ్యంగ్యంగా దూటభ్రాడాడు. నాల్‌ అడ లకణొలు లేవన్నాడు. ముందు వాటిని పెంచుకు రమ్మన్నాడు”

అతనికి నవ్వుదామనిపించింది. కాని నవ్వు పెదిమలు దాటిరాకుం? జ్యాగత్త పడ్డాడు. నగర మథనం అయిన తరువాత, నగరంలో నవ టాన్ని నిషేధించారు. ఒకవేళ నవ్వాలనుకుంటే, ఊరు సరివాద్ధులు దా ఐయటకు వెళ్ళిపోవాలి యే అడవికో, అక్కడ ఒంటరిగా నవ్వుకోవలసిం గాని. ..నగరంలో నవ్వు బయటకు కనిపించకూడదు, వినిపించకూడదు.

“అయితే యిప్పుడు యేం చేస్తానంటొవు 1

66న్రా స్వభావాన్ని మార్చుకుని అందుకు అనుకూలమయిన ల బొలు పెంపొంగించుకుంటాను, అేశపోతే అడుక్కు తినడం త;

నగర మథనం క్షి యింశేం చూర్ష్లం లేకుండాపోతుంది*ి అంటూ యువతిగా చూరిన అ యువకుడు ముందుకు వెళ్ళిపోయాడు. -

అతను కూడా ముందుకు వెళ్ళిపోదామనుకున్నాడు. కాని యింత లోనే నలుగుకయిదుగురు కు్కురవాళ్లు అతని చుస్టూ మూగారు.

వాళ్ళందరినీ ఒక్కమారుగా చూచేటప్పటీకి అతనికి కాస్త భయం అనిపించింది ; పెగా వాళ్ళందరూ నవ్వుతూ వున్నారు!

66నీీ పేరు డ్వేమిటి?% అనడిగాడు వాళ్ళలో వొకడు,

6ళట్రర్రశ్ర్‌ 3) అని అతను తన పేరు చెప్పుకున్నాడు. _

క6ట్ట ద్రే్య 'సేకయ్యా, మవోనుకావా ! పోనీలే యికముందు యిలా రోడ్డు మీద వడిపోయిన యే మనిషికీ సవోాయం చేయడానికి ముందుకు రాకుండా జొ(గత్తవడు.)”

46 ఎందుకని 399

ఎందుకం పే-పెకి లేవటానికి సవోయం పొందిన (తి వ్యక్తీ మళ్ళీ మళ్ళి పడిపోయేందుకు చూస్తాడు ; వడిపోయిన (పతిమారూ యిఠ రుల సవోయం కోనం అర్గిస్తాడు. తెలిసిందా ?9*

ఈ తర్కం అతనికి కూడా నచ్చింది, “మీరు మాంచి చురుకయిన యువకులు, జౌగరూకతంగా వున్నారు. మీరు జెప్పింది సబబు, _ అన్నాడు.

“అవును నగరమథనం వల్ల యీ జొగరూకత య్వేర్చడింది.. చాల కాలంపాటు మేం అణగదొక్క బడ్డాం. సాంఘిక వరిన రాలవల్ల వొదిగి వుండిపోవలసివచ్చింది. ఇప్పుడు మేం జొగరూకులమయిన యువకులుగా రూపొందాం.౨

*ఏ్రమిబి * జౌగరూకులయిన యువతులా 99

ఈఅవున్సు, మేం వొగరూకుల మయినాం, యితరులను కూడా నిద్ర మేల్కొలుపుతున్నాం.

1

అయితే వీళ్ళంతా యువతులన్నమాట ! వీం యువతులు వీళ?

ఒక్క ళ్ళలోను నుకుమారం మృదుత్యం అగుపించడం భేదు, గులానీల

జ్ర నగర " మథన “పరిమళం లేదు. అందనుయిన అకారం లేదు. రొమ్ములు అనలు కానరా: డమే లేదు! " అతడు వీథి దాటి పెద్ద రోడ్డు మీదకు వచ్చేశాడు. రోడ్డంకా చా వొడావడిగా వుంది. అటుయిటు వచ్చే వాళ్ళు, పోయేవాళ్ళు. రకరకా దుస్తులతో - చదూనవ ఆకారాలు కదలాడుతున్నాయి. వీళ లో పురుషుల యెవర్సు స్త్రీలు యెవరు అన్నది తెలుసుకోవడం అసాధ్యం. “షో కేసు లలో పెట్టిన బొమ్మలు. వరుగులు కీస్తున్నట్టుగా వుంది వాళ్ళ వాలక వాళ్ళలో ఓ యిద్దరివంక కాస్త గుచ్చిచూదాడు. వాళ్ళ కళ _వొడిగా నూదిమొనలలా వున్నాయి. ఎదురయిన వాళ్ళను గుచ్చి పొ చేట్టు అనిపిస్తున్నాయి. వాళ్ళ నడకలు కూడా అదోరకంగా వున్నాయి సీమాాతం పూూందాతనం లేదు. ఎవరివో కాళ్ళు అతికించుకున్నట్టు, 6 అరువు కాళ్ళ మీద నడవలేకపోతున్నట్లు అవస్థపడుతూ నడుస్తున్నారు, | దుకాణాలన్నీ నవవధువులలా చక్కగా అలంకరించి వున్నాం. ఇనన్నీ పెళ్ళి కొడుకుల కోసం యెదురుచూన్తున్నాయనిపిస్తోంది. ౬ విషయం మాతం స్పష్టమవుతోంది. ఈ దుకాణొలలో మిలమిల ధ ధగ యెక్కువగా వున్నాయి. ముందు బిగించిన అద్దాలలో రోడ్డు వీ వచ్చే పోయే వాళ్ళ సపతివింబొలు రకరకాలుగ అగుపిస్తున్నాయి, ఒక కాళి జొగాలో అరడబను మంది వి(శాంతిగా నిలబడి వున్నా వాళ్ళ చేతుల్లో వాళ్ళకు రెట్టింపు శైజులో వున్న క్మరలున్నాయి. వా రహదారిలో పోకున్న వాళ్ళను తమ దగ్గర వున్న టార్చిలైట్ణ సాయం సోదా చేస్తున్నారు; యింత వెలుతురులోనూ! అక్కడనుంచి $ దూరంలో ఓ కిటికీ ముంయ ఎందరో జనం బారుకీరి నిలబడివున్నా కర వట్టుకు నిలబడివున్న ఆసామీలలో ఒకని దగ్గరకు వెళ్ళి €ల్రో యేం జరుగుతోంది ! ఎందుకోనం - యింతమంది యిక్కడ పోగ వున్నారు అని అడిగాడు. - కర వట్టుకువున్న అసామీ వణికాడు. కరతో నేల మీద ౫ ఇని [పయత్నం చేశాడు, కాని ఆ దెబ్బ అతని పొడదాలకే తగిలింది.

నగర మథనం షీ వొధతో చికాకుపడిపోయి *యిక్కడో సవీన నృళ్యం జిరుగవోతోంది 1?” అన్నాడు. ॥ _ అళ్చర్యపోయి. అతను-*అయ్యా, ఎక్కడైన మృత నృత్యం అంటూ వుంటుందా?” అని అడిగాడు. అ ఆసామీ వక్కవాడికి సెగ చేశాడు. అ పక్కవాడు అతడిని భుజం పట్టుకుని ముందుకు తీనుకుపోయి, రోడ్డు మధ్య నిలబెట్టి నీ దారిని నువ్వు పొమ్మన్నాడు, ఆలా నిర్హాంతపోయి యిక్కడ నిలబడి యేమిటి చూస్తున్నావు? ==యీా (పళ్న అడిగినది అతని పొరుగింటివాడు, చా కళ6ట్హ్ర పోస్టర్‌ వంక చూన్తున్నాను. అంత పె చితం, అంత భయంకరమయినది నేను యెప్పుడూ చూడలేదు. అర్ధనగ్నంగా వున్న నాట్యకత్తె! రాక్షసి ముసుగులో దూరివుంది ; చేతిలో పదునయిన కత్తి. అమె ముందు బలిష్టుడయిన యువకుడు మోకరిల్లి యేదో పార్థన చేస్తు న్నాడు. చ్మితంగా లేదూ 1?” అని జవాబు చెప్పాడు. స “అ స్త్రీ ఆకన్ని చం పేస్తుంది-” అన్నాడు పొరుగువాడు. కళ వరిని $9 *ఇంకెవరిని? అఆ బలిష్టుడయిన యువకుడినే. [వతిరోబూ అతడిని చం'పేన్తూ వుంటుంది.” కళవతిరోజూనా * అయినా అ యువకుడు చనిపోవడం లేదా $ బొరుగువాడు నవ్వుతూ...వరోజూ యి నాటకంలో అమె ఆరన్ని చంపుతుంది. వాళ్లు యిద్దరూ యీ నాటకంలో పృాతలు-” అన్నాడు, | "ఈఆయికే యి వొరులు తీరి నిలబడివున్న వాళ్ళందరూ యీ సాటకం చూడడం కోసమే రోజూ వస్తుహ్నరా? “అవును-వాళ్ళను రంగస్థలం మీద చూడటానికి-)? “... గహ్లిమటుకు నాక, యీ వేళ, నగరమంతా రంగస్థలంలా తగ పిస్తోంది క పొరుగు అతను అతన్ని వేంటనే వారెంచొడు, “జల్లా రోడ్డు మ్వీద్రో వున్నవ్వుడు నగరాన్ని గరించి ఏ విధమయిన “మాటలూ చూట్లాడ కూడదు.” అన్నాడు, _ హ్‌

శ్ర నగర మథనం

ఎందుకని అనడిగాడు అతను బిగ్గరగా.

వారుగు అతను తన చేత్తో అతని నోరు మూశాడు, “అలా మాట్లాడితే నీవు పచ్చివాడివి అనుకుంటారు. అంతేకాదు, వాళ్ళలో చురు శయిన వాళ్ళు నిన్ను వట్టి ఐంధించి, ఎవరికీ అపాయం లేకుండా చీకటి గదిలో పడ వేస్తారు.”

అతను మిన్నకుండిపోయాజు. కాని లోపల యేదో కదలవారు తోంది. నేను నివసిస్తున్న యీ మవానగరానికి యేమి పాప్తిస్తోంది; యెలాంటి మూర్చులు చేర్పులు తటస్థిస్తున్నాయి ? [వజలకు యేమిటి దాని [వళావం?....యిలాంటి పశ్నలన్నీ ముసురుకుంటున్నాయి.. అయికే యివేవీ పైకి అనటానికి వీళ్లేదని పొరుగు మనిపి వారించాడు గదా!

నగర పొలిమేరలలో-ఓ విశాలమయిన రోడ్డు వుంది. బహు నిశ వ్రంగా వుంసుంది. అడవదడవ యేదయినా వాహనం అము వెడుతు వుంటుంది. ఈ ఒంటరి రోజ్లు మీద ఎవరేనా నగరాన్ని గురించి మాట్లాడి కోవచ్చు. వాళ్లు యిప్పుడు యీ రోడ్డు మీద వున్నారు. నింపొదిగి నడుస్తున్నారు ; రోడ్లు తొలుకు గుండెల చప్పుళ్లు లెక్క బెడుశూ వున్నట్టు నిదానంగా నడవకపోతే లెక్కలో యేదయిన తప్పు వస్తుందేమోన భయవడుతున్నట్లు !

ఉన్నట్టుండి, పొరుగు ఆసామీ అగిపోయాడు. పెకి చూచి “అ! చూడు) అన్నాడు. చూడవలసిన చ్యితం, ఓ వంద గటౌల ఎత్తయి బొమ్మ. ఎంతో సుందరంగా వుంది. ఊపిరి విగబట్టుకు చూడవలసినగే

46.క్మ పెద్ద చ్మిత౦ యిక్కడకు యెలా వచ్చింది? దీన్ని యిక్క (వలిష్టించింది యెవరు?” అని అడిగాడు అతను.

కొన్నాళ్ళ కిందట్క యిక్కడ ఓ చీతం వుంబారు. అది అ డవడు చూరుస్తున్నారు. కొత్త రంగులు; కొత్త సందర్భాలు; కొత్త ఆ చనలు$ అద్భుతమయిన సృజనాత్మకత, అకాండతలు కూడిన" ఊ శక్ర 1 అన్నాడు పొరుగు ఆసామీ,

వాళ్ళు అ పెద్ద చిితం ముందుకు వెళ్ళి శద్దగా గమనించసాగా ఈ సన్నివేశం యేమిటో వాళ్ళకు సుతరామూ అర్థం కాలేదు. చి

నగర మథనం న మాతం అత్యద్భుతంగా వుంది. అయిదారుగురు నంగీతకారులు కళ్ళు మూనుకున్సి నోళ్ళు తెరుచుకుని పాటలు పాడుతూ వరవశులయి వున్నారుః సంగీత సమాధిలో మునిగిపోయి వున్నారు వాళ్ళు. అయితే వాళ్ళ చేతు లలో సంగీత వాద్యాలకు బదులుగా యేనుగుల దంతాలు వున్నాయి. వాళ్ళు వాటిని మీటుతూ పాటలు పాడుతున్నారు.

+ళనాక్సు యిదంతా గందరగోళంగా వుంది. సంగీతకారులు, వాళ్ళ వైలర్తి నంవిధానం అంతా సవ్యంగానే వుంది. అయితే యేనుగుల తొండాలు? దంతాలు సంగీత వాద్యాలుగా వనిచేస్తాయా ?*” అని అడిగాడు.

“నిజమే. అవి సంగీతాన్ని వర్షించలేవు. కాని చ్మితం చమూతం బాగుంది. నీవు వినలేదా.... ఏనుగులకు రెండు దంతాలు వుంటాయని ఒకటి పెకి కనిపించటానిక్కి రెండోది నమలటానికీ_అని.))

ఈళఆ్రర్యితే వాళ్ళు నంగీతకారులు కాదా.... కేవలం నటన నూతధారు అన్నమాట ! అంతేనా?”

పొరుగు ఆసామీ నవ్వుకూ సమాధానం చెప్పాడ్సి “అవును, నగర మథనం అయిన తర్వాత యిది అలవాటు అయిపోయింది. ఎవరయినా సరే యేనుగు దంతం భుజం మీద వేసుకున్తి సంగీతం పొడుతున్నట్టు అభినయం చేయగలిగితే వాళ్ళు గొన్న సంగీతజ్ఞులుగొ చెలామణీ అయి పోతారు.)

నిజమయిన సంగీతకారులు యేనుయిపోతారు 1%

*కడ్కిశి రి బయట మరో పెద యిళ్ళవరుసలు తయారవకాయట. అ కట్టడాలకు యిసుక్క యితర సరంజౌమా అవసరం అవృకాయి గదా! నంగీతకారులు గాడిదలమీద యీ సరంజొనమూ అంతా వేసుకుని ఆ నలానిక చేర్చాలి. అదీ అసలయిన నంగీతజ్ఞాల వని [13 క

మాటలలో పడిపోయి యిద్దరూ రోడ్డు మధ్యకు వచ్చేశారు. ఒక వాహనం కీిచుమని చప్పుడు చేసుకుంటూ వాళ్ళ వక్కకు వచ్చి అగింది. (డయివరు వాహనం దిగి వచ్చి కోపారుణ నేత్రాలతో వాళ్ళను చూస్తూ, అతన్ని భ్రుజం మీద తట్టి కాలర్‌ పట్టుకున్నాడు.

పొరుగు మనిపి, కాస్త భయవడుతూనే “ళడయివర్‌గారూ అతనేం తప్పు చేశాడు ?”) అని అడ్‌గాడు.

క్ర నగర మథనం

“వి ఆరణ్యూలలోం౦చి వచ్చాడు యీ మనిషి* తను యెక్కడ నడుస్తున్నాడో కూడా యెరగడా ? రోడ్డు మధ్యనా నడిచేది ౫

ఈక్ష్షమించ౮డి యీసారికి. అతని కళ్ళ నరాలు సడలిపోయినక్టు న్నాయి. ఇకముందు యిలాంటి తప్పిదం జరగకుండా జ్యాగత్త వడకాొడు.)!

బద్రి శీవలం తప్పిదం కాదు నేరం ! మీ కింకా తెలియవా, రోడ్డు

నియమాలన్నీ కూడా మారిపోయినాయి.. ఇదివరలో, వావానాల (డయ వర్గకు చెప్పిన చూట యేమిటంకే.రోడ్డు మీద నడిచి వెళ్ళే వాళ్ళందరు అంధులు; మీరు కాస్త కనిపెట్టిపోతూ వుండాలని! ఇప్పుడు రూలు యేమివొ కెలుసునా *?....వాహనాలు అంధత్వం బొందాయి; మనుషులు జొగత్తగ నడవాలి. డయివర్లు గుడ్డివాళ్ళుః పొదచారులు వెయ్యి కళ్ళతో వ్యవహరి చాలి....సరే ! ఈ విషయం గమనం పెట్టుకుని (పవర్హించండి, ముంద ముందుల ఎ

[్రయివరు అతన్ని వదిలివేశాడు. కోపాగ్నులు చూ(తం అక్కడం! గుమ్మరించాడు. తరువాక తన సీబ్‌లో కూర్చున్తి మంది వేగంళ చూకుడుగా ముందుకు దూసుకుపోయాడు. -._ “ఆతను యేమిటి ఆంటొడు ?” అని అడిగాడు, అప్పటికి స్పృః లోనికి వచ్చిన అతను, పొరుగు వాడిని.

మనను జ్యొగత్తగా వండమంబాడు. [పతి వాహనవమూ గ దట. రోడ్డుమీద పోకున్న వాళ్లమీద యెక్కేస్తుందట! పద, వద ముంద ఖెళ్ళిపోదాంగ అన్నాడు బారుగు అతను, " చీటి భాయలు అలాముకుంబుస్నాయి. - ఆంకా కొంతసివటి “పూక్తిగా చీకటి వడిపోతుంది. - -

రోడ్డుమీద భారీగా వున్న అనేక పోన్టర్లను తనివితీరా చూడా కున్నాగు కాని దానికి నమయం,. చాల పడి.తుండి అందుజేత తరుం యెప్పుడయివౌ సెందశాళే వచ్చి యూ వవి చేయాలనుకున్నాళుం

..వాళ్ళు నగరం దగ్గరకు చేరుకున్నారు. (వ్కోండకుయిన

తురు ! ఇంత సేపూ పోగవుతూ వున్న చీకటి యేమయివట్లు! 6 వింత వెలానరు.! కళ్లు చెదింపోయేటట్లు గుడ్డికవం తెచ్చేటట్లు వుంది వెలుగు -

నగర మథనం క్ర

దుఠాణాల వరుసలు యింకా అకర్షవంతంగా వున్నాయి. యుప్పుడు నడుస్తున్న వాళ్లందరూ యెంతో సుందరంగా వున్నారు. వంటిమీద గుడ్డలు వున్నవాట్ట, లేనివాళ్లు ఆందరూ నుకుచూరంగా వున్నారు. కాళ్లు వున్న వాట్ల లేక యేదో ఆధారం మీద నడుస్తున్న వాళ్లు; వలిష్టులు దిలహీనులు ౨..అందరూ వెలుగులో స్నానంచేసి అందాన్ని రంగరించుకున్నట్టున్నారు.

అతను యేదో చెబుదామనుకున్నాడు. కాని నుళ్ళీ మౌనంగా వుండి పోయాడు. నగరం మధ్యకు వచ్చారు. అక్కడో టాఫిక్‌ కాన్‌ఫ్టబుల్‌ నిల ఐడి వున్నాడు. అతని నెత్తిమీద ఓ పెద్ద విద్యుళ్‌ దీవం వెలుగుతోంది. అతను యిక మౌనాన్ని ఉగ్గబట్టుకోలేక పొరుగు ఆసొమీతో “నగర మథనం తరువాత మన నగరం రెండుగా చీలిపోయింది సుదూ 1)” అన్నాడు.

**ప్పిమ్విట్రి నీవు అనేది * అన్నాడు పొరుగు అసామీ, అంతవరహా యెదురుగా వస్తున్న స్త్రీ కాళ్ళవంక అసక్తిగా చూన్తూ వున్నవాడు. నడుం నుంచి పై వరకూ ఆమె పురుషనిలా వుంది!

“మనవ పరిసరాలు, యిల్లు వాకిళ్లలో--చీకటి సడిన తర్వాత వెలుగు రేఖ కనిపించదు. కాని యిక్కడ 1---ళలికానికయినా చీకటి కని పించడం లేదు

ఈవ్వున పొంతొాలలో వెలగవలసిన దీపాలు కూడా యిక్కడే పని చేసున్నాయి. ఇవి విద్యుద్దీపాలు అనుకుంటున్నావా + కాదు. ఇక్కడ బంగారం మండుతోంది. ఈ [వదేశానికంతా వెలుగు (పసాదిస్తోంది” అవి నింపాదిగా చెప్పాడు పొరుగు ఆసామీ. ॥

6ళప్‌మన్నావు * ఐంగారం కూడా మండుతుందా 1”

ఈమ్వండేదీ వెలుగు యిచ్చేదీ బంగారం ఒక్కే! అంతే కాదు, దానికి అవతల మండే పదార్థం యేమున్నా, అ శక్తినంతా తానే పుంజుకుని, మరింత (పకాశవంతంగా మండుతుంది.”

రోడ్డు యీసరికి వాళ్లను మళ్ళీ సందులోనికి విసిరివేసింది. ఈ సండు వీధి మరీ చీకటిగా అంధకారంగా వుంది. ఇద్దరూ చేతులు చేతులు పట్టుకుని నడుస్తున్నారు. వాళ్ళు రెండు మూడు అడుగులు వేశారో లేదో, పొరుగు. మనిప, నుధుటికి చేయ చేర్చుకుని కున్పలా కందిక్‌ కూలీపోయాడు,

10 నగర మథ

“ళవ్రిముయింది * ఎందుకు కూర్చుండి పోయావు 1౫

నా తలకు యేదో గట్టి వస్తువు తగిలింది. ఇంత చీకటిలో; నౌకు వెలుగు రవ్వలు కనిపిస్తున్నాయి

అవ్పన్సు, మన వీధులు, నందులు, గొందులు చీకటిలో కూర పోయి వున్నాయి. నీవు చెప్పింది నిజం. బంగారం ఒక్క కే మండి వెల యివ్వగలది! దీపం కాదు. ఇక్కడ--మన దగ్గర-_-ఐ౦గార౦ లేదు గః అందుకోనం యిక్కడంకా చీకటే. మన శరీరంలోని రక్తం కూడా మండ యిక్కడ 19)

మరో రోజు ఉదయించింది. సూర్యుడు (పచండంగా వెలిగిపో న్నాడు. అతని తలుపులు కూడా ఛేదించుకు రావాలని దబదబఐ ట్‌ తున్నాడు. అకను కళ్ళు నులుముకుంటూ లేచి తలుపులు బార్లా తె బయటకు చూచాడు,

“విమిటి సంగతి * ఎవరు నీవు ?% అని అడిగాడు.

ఈనేన్లు నూర్యుడిని. పవంచానికి దివా(నకాళం తీనుకు వస్తా నేను వచ్చాను సుచూ-అని నీకు చెబుదామని వచ్చాను. తెల్లవారింది. నిిదనుంచి లేచిపో.”

అతను తన యింటిలోనే నిలబడి వున్నాడు. అ౦దుచేత లిగ్గ నవ్వగలిగాడు. నీవా ? నీవేనా నూర్వుడివి? మాడిపోయిన చః కంటి నల్లగా కనిపిస్తున్నావే 1” అన్నాడు.

ఈ మాటలు నూర్వుడిలో యెలాంటి చికాకు కలిగించలేదు. ఆ కాకుండా పరిచయ పురస్ప్సరంగా నవ్వి మరీ యిలొ అన్నాడు; * రకాల మనుష్యులు నన్ను రకరకాలుగా వర్ణిస్తారు. అవన్నీ నాకుయిఐ కలిగించవు. (వతి యింటిీ రావడం, పలకరించడ౦, మేలుకొలవడం విధి. అది మాతం తప్పకుండా చేస్తాను అన్నాడు.

6ళ్లు రే, నేను మెలుకనగానే వున్నాను, నీవు యింక వెళ్ళనచ్చున

నగర మథనం శే 6ఆ్రల్రాగే వెడతాను. కాని ఒక చూట 1! జనం నాతో యేమంటారో

తెలుసునా ? ఇవ్వుడు నీవు అన్నస్హే మెలుకువగానే వున్నాం, వెళ్ళు, వెళ్ళు

అంటారు. కీరా నేను కనుమరుగు అవడంతో పే మళ్ళీ న్విదకు పడతారు.

అబద్ధాలు చెప్పడ౦ అందరికీ అలవాటు అయిపోయింది నునూ [1 విషాదవదనంతో నూర్వుడు మైకెగిరి ఆకాశంలో చేరుకున్నాడు. అతను తన యింటిముందు వున్న ఆవరణలోనికి వెళ్ళాడు.

అకళికి పేగులు నకనకలాడుతున్నామి. ఇరుగు పొరుగు జనం అంకా అప్పుడే లేచిపోయి అనేక పనులమీద ఉరుకులు పరుగులు తీస్తు న్నారు. నొటకం ఆరంభ మయిందన్న దూట.

ఈ నాటకాన్ని యెన్నాళ్ల నుంచి చూస్తున్నాడో గుర్తులేదు. దీనికి అది అంతం లేవు. మొదలు మధ్య లేవు. ఈ నాటకంలోని ప్యాతలన్నీ అకలిని తీర్చుకో వడంలోనే మునిగిపోయి, ఐొట్ట చేతపట్టుకుని, రోజు రోజుకు అసంఖ్యాకంగా పెరిగిపోతూ తమ సంభాషణ వచనాలను బట్టీ బశ్హే [(వయత్నంలో వున్నారు. అయినా చూటలు తడబడుతున్నాయి, తొందర పాటులో జొరిపోతున్నాయి, రిహార్పలు పేరుతో యిటువంబి నాటకం యింకా యెన్నాళ్ళు కొనసొగాలి * ఒక్కొక్కవారు అనిపించేది__ర్యాతి అంతరించి పోయిందన్కీ పగలు కూడా మబుమాయం అయిందనీ వర్వతా

, రోహణం ముగిసిందనీ, నదీ [పవాహం ఆగిపోయిందన్హీ మానవ శీవితం సైతం కడతేరిందనీ ! అయితే యీ సొటకానికి యా అభ్యాసానికి మాతం ముగింపు లేకుండా పోతోంది. పాతలు పెరిగిపోకున్నాయి. సంభాషణలు పొడుగు యెదుగుతున్నాయి, పర్శిశమ రోజు రోనికు కఠినతరం అవు తోంది? దీని కంతటికీ చరమాంకం వడేట్లు లేదు.

గదంతా పొగ నిండిపోయింది. అంతగా పొడిగా లేని కైపుల్ల లతో మంట తయారుచేయడం కోనం ముసలామె విశేషించి (శమవజు తోంది. [ప్రపంచంలో యెన్ని మార్పులు వస్తున్నా యింకా కొన్ని యిళ్లల్లో ఆరని కైపుళలతోనే పొయ్యి మంటలు తయారవుతున్నాయి. వంట చెరుకు చక్కగా అంటుకోనప్పుడు, అడవాళ్ళు తమలో తాము మండి పోతున్నారు.

క్తి నగర మ

“బయటకు వెళ్ళొలనుకుంటున్నావా యీ రోజు + అని అడి? పొఠుగు ఆసామీ వచ్చి, ఈమారు అతనితో కూడా ఒక అమ్మాయి వు

“ఏం ఆనుకోవడం యిది * ఉదయం నుంచి సాయంకాలం వ ఇదే పరిశ్రమ. ఉరితాడు అనుకో యిది ! చేతులకు నంకెళ్ళు యింకేం కాదు”

పొరుగు అసామీ నవ్వాడు. “మనిషి, ఉరితాడులో తల దూర్చే? వాస్తవమే. అయితే ఆ మనిషి అయున్రాయం తీరేంతవరకూ అ | అతన్ని యేమీ చేయదు) అన్నాడు.

ఎక్కడికి వెడుకున్నారు 1

ఈ.క్య అమ్మాయిని శ్‌సుకు వెడుతున్నాను.”

ఎక్కడికి తీసుకు వెడతావు* ఈ అచ్మూయి ఎవరు అనలు?

“మనం నిన్న చూశామే ఆ చ్మితం, దాన్ని చూడాలని అద్న్మూయి చాల అ(తంగా వుంది ”

ఆయితే యింత పెందరాళే బయలుదేరారేం $59

ఈచ్చితం చూడటానికి రోవంతా సరిపోతుంది. నాలుగు ౩ దూరం వుంది ఆ ఆవరణ అ౦జే-”)

అతను విపరీతంగా నవ్వసాగాడు. కొత్త చితాలు చూడటా తన పొరుగు అసామీ ఎంత ఆసక్తితో వున్నాడు! నవోదయం త॥ అవతరించిన కొత్త కొత్త బొమ్మలు. అయితే అతనికి అర్థంకాని నివ మటుకు ఒకటి వుంది. ఈ బొమ్మలన్నీ మనవే, మనను గురించే, ఇ చూచి మనం మొనగాళ్ళలాగ వినోదిన్తూ నవ్వుతాం. అయితే అవివ చితిన్తూ గీసినవే. అది కూడా మనను చూచి నవ్వుతాయి; కుంటాయి.

ఆయితే నీవు రావడం లేదా? అనడిగాడు పొరుగు ఆసాపీ

66న్రేను సాయంకాలానికి అక్కడ చేరుకుంటాను, నీవయితే 1 మనిషివి, వేను అలాకాదు గదా! రోజు నని అంకా పూర్తి చేసు తరువాతగాని అక్కడకు రాలేను.)

నగర మథనం 14 పొరుగు ఆసామీ అమ్మాయి వెళ్ళిపోయారు. కొంత 'సీవు అయినాక అతను కూడా యింటినుంచి బయటకు నడిచాడు.

(వతిరోజూ తన వని న్తలానికి వెళ్ళే దారిలో అతనో పెద్ద చెట్టును దాటుకుంటూ వెళ్ళవలసివుంది. చాలా పెద్ద చెట్టు. ఎంకో అవరణకు నీడ యిన్తూ వుంటుంది. మండిపోతున్న నూర్వుడి తాపం నుంచి తప్పించు కోవాలంపే యీ చెట్టు నీడను నిలబడడం మార్గం. చాలమది అ వనే చేస్తారు. నీడలో నింపాదిగా నిలబడి, గుండెల నిండా చల్లటిగాలి పీల్చు కుంటూ సేద తీర్చుకుంటారు. ఈ రోజు అ స్తలం అంతా నిరామయంగా వుంది. [వథమ వీ॥శణంలోనే అనిపించింది అతనికి జనానికి నీడ ఆమరు నున్న ఊరి పెద్ద మనిషి నిలువునా నరికి వేయబడింది. స్నేహితులు, వరిచయన్తులుు తెలియనివాళ్లు, దుర్మార్గులు అనే విభేదం లేకుండా అందరికీ తన నీడను వంచి యిస్తున్న చెట్టు ముక్కలు ముక్కలుగా నరకబడి నేల మీద వడిపోయివుంది. అతను గబగబా ముందుకు నడిచి, చెట్టు కొమ్మ లను యింకా హింసిన్తూవున్న మనిషి దగ్గరకు వెళ్ళొడు. *ఈ వురాతన మయిన వృషెన్ని యెందుకు నరికివేస్తున్నారు? అని అడిగాడు,

నగర అభివృద్ధి వథకంలో అలావుంది అని అ మనిషి వవాబు,

“బెట్టు నరికి వేయడం నీడను మూవుబేయడం....యిదేనా అభివృద్ధి వఠకంలో సూతం”)

ఉడ్త దేశకపడకు. నింపాదిగా మాట్లాడు. నీకింకా వివరాలు తెలును కోవాలనుంపే అదుగో అక్కడ నిలుచున్న నట్ట కళ ద్దాల మనిషితో మచూట్టాడు, వెళ్ళ అన్నాడు.

*ళ ఎవరతను 49

ఈ-క్ర స్తలాన్ని [కయం చేసిన కొత్త అసామీ 1%

66యితే యిక్కడ యింకేదయినా కట్టడం వస్తుందా ?99

“క హ్మ్మదోగాలు నివారించే అసునతి నిర్యాణం జిరుగుకుంది.?9

*ప్చాదయ రోగాలకు అసువ్యతి! నీవు వేళాకోళం అడుతున్నట్టు న్నావు వృాదయం అంపే యేమిటి? చూనవళరీరంలో అదో భాగం, అంతేగదూ! రక్తాన్ని పరిశుభం చేసేదీ ఇబ్‌డబ్‌ అని కొట్టుకునేదీ ఇదే[39 ఖ్‌

శశీ నగర మథ “అవును. అదే వృదయం! మన నగరంలోని వజల పహ మాలు నరీగా లేవని కనిపెట్టారు. వాటిని మరమ్మతు చేయటా సరీగా వనిచేసేట్లు చూడటానికి యీ నగర మధ్యంలో యివ్పుడు అను వెలుస్తోంది. నగర అభివృద్ధి వణాళికలలో యివొకటి 1౫ కళ ప్య్ళావయాలు సరీగా లేవా*ి._యిదేమిబో, యెందుకు అయిందో అతనికి అర్థంకాలేదు. అవును. హృదయాలు సరీగాలేవు. హృ్మదోగాలబు వివరీః పెరిగిపోతున్నాయి.?”” అంటూ వచ్చాడు నల్ద కళ్ళద్దాలు పెళ్టు అసామీ. క6ఖ్రవృనండ్తీ, ఇప్పుడే నాకు అర్ధం అవుతోంది మూ విషమ అన్నాడు. అతను “ఇదివరకు అయికే వయను వచ్చిన వాళ్ళకు యాలు మెలికలు తిరుగుకూ వుండేవి. ఇవ్పుడేమో చిన్న చిన్న కూడ గుండె చేతుల్లో వట్టుకు కూర్చుంటున్నారు.?) నల్ల కళ్ళద్దాల ఆసామీ అతని మూర్టక్వానికి నవ్వాడు. *-క ప్మతి అటువంటి వ్యాధులను సరిచేయడం కోనం కాదు. వృాదయం చూనవ శరీరంలో అంగం. రక్తాన్ని శుద్ధి చేయడం దాని వః " శీిందంలో ఆమూనవ శరీరాంగాన్ని చికిత్సచేసి చక్కగా వని ఉంచుతారు. , ఈక చెట్టు కూడా హృదయానికి యెంతో మేలు చేసేది.. ! శ్యంలో అసువత్రి యీ చెట్టుకంపే మెక్కువ ఉపకారం చే టారాశి అని అడిగాడు. ఈ ముసలి చెట్టు రెండు మైనలు విలువ కూడా బీయదు పతి పాబెక్స్‌ విలువ యెంతనుకుంటున్నారు? కొన్ని లకుల రూపా, *ళమ్పీర్రు మవేమయినా చెప్పండి. ఈ (పాజెక్ట్‌ విలువ కోట్ల యిలు అయినా రేండు పైనలు విలువ కూడా చేయని చెట్టు మాడి దారినిపోయే పయాణికులకు అది యే మా[త౦ ఉపకారం చేయలే ఈమ్సీ ఆభ్మిపాయాలతో నాకు వనిలేదు, నాకు వప్పజెపి యిక్కడ రెండు అంతస్తుల భవనం కట్టటం. ఆపని కొన్ని? చేసి ఫీరుకాను.”)

నగర మథనం 6

ఎ-అరను తను వనిచేసీ చోటుకు చేరుకున్నాడు, అతని తలలో నరికివేయబడిన చెట్టు, దాని కొమ్మలు, అకులు నిండివున్నాయి. ఇనువ గేటు దగ్గరకు వెళ్ళి చూచేసరికి బాల ఆలన్థం అయిపోయినప్టు తెలిసివచ్చింది. చెమటలు కచ్మూయ్యి భయం వేసింది. తన “మిషిన్‌)) దగ్గరకు వెళ్ళాడు, అక్కడ (ఈఫ్రైోక్‌ నున్‌) నిలబడివున్నాడు. జీవిశంలో మొదటి మారుగా తనను చూచి అతను నవ్వాడు, అతనూ జవాబుగా నవ్వాడు, తను వనిచేసే మిషన్లు ఊడదీన్తున్నారు. అతనేమయినా మాట్లాడటానికి ముందుగానే “ఫోర్‌మన్‌'*” యిలా అన్నాడు 1 *భరళ్‌ , ఈ మిషన్లు తర లిన్తున్నాము. దీని స్తానంళో మరో కొత్త యంత్రం వతిష్టితం అవుతుంది, అ యంక్రాన్ని నడవటానికి మనిషి అనవసరం లేదు”

“విమున్నారు? కొత్త మిషన్‌ను నడవళానికి మనిషి అవనర౦ లేదా ?9).__తను విన్న మాటలను నమ్మలేక అడిగాడు! నోరు తెరుచు కుని వుండిపోయి,

“అది అవోమేటిక్‌ యంతం. అంత వనీ శనే చేనుకుపోతుందిం) అన్నాడు ఫోర్‌ మన్‌,

6 అలాగా! విత్రనాలు లోవల పోనుకోవడం కూడా చేయగలడా అ యం్యకం 1)

“ఆ యంతానికి వదిహేను, యిరవయి బేతు లుంటాయి, విత్తనాలు పోసుకోవడం లాంటి వనులు అదే చేస్తుంది. యంతంలో నూనె ఎక్కున అయిందనుకో అవ్వుడు ఒక యీల వేస్తుంది. ఒక సీసా నిండిపోయిం దనుకో. అ సీసా పక్కకు జరిగి దాని స్తానంలో మరో సీసౌ వచ్చి నిలు నుంది. సీసొలకు విరడాలు బిగించడం, వాటిని అట్ట పె్టైలలో అమచగృడం అన్ని వనుణా యంథమే చేస్తుంది. అంటూ దాన్ని గుంంచి వివరాలు అస క్రిదాయకంగా చెటుకూ ఫోర్‌ మన్‌ యింకా యిలా అన్నాడు; *మన ఫ్యాక్టరీ అభివృద్ధి [వణాళికలో యిది భాగం. ఎన్నో యంథతాలు కొత్తవి దిగుమతి చేసుకున్నాం. అవన్నీ యిష్పుడు నచ్చేశాయి” ॥

అయితే యం[తాలు నడవటానికి యివ్వుడు మనుషులు అక్కర లేదన్న మాట 19)

శే నగర మథ;

“మనిషి చేసే వనికశన్న యంతం యెక్కువ చురుకుగా వనిచే గలిగినప్పుడు యింక మనిషి ఉవయోగం యేముంది ?9* అంటూ ఫోర్‌వ శొత్త యంత్రం దగ్గరకు వెళ్ళి అక్కడొక మీట నొక్కాడు. యంత్రం చేయడం ఆరంభించింది. వదిహేను, యిరథై చేతులు ఒకేచూరు కది తున్నాయి. ఎన్నెన్నో వనులు చేస్తున్నాయి, నగరం చివర స్క్వేర్‌ (వదర్శించిన చ్వికాన్ని గుర్తుకు తెస్తోంది యో యంత్రం, ఆ చ్మతంలో గొవ్ప రావ్షను డున్నాడు. అతనికి ఎన్నో చేతు లున్నాయి. ఆ చేకుః ఎందరో మనుషుల గొంతులు పినుకుతూ వున్నాడు, ఎందరో మనుష్యు పెద్ద పెద్ద అశురాలలో యిలా [వాసి వుంటుంది ఆ చి[తం కింద :

అవినీతి లంచగొండితనం నిర్మూలించడం నగర అభివృద్ధి పథకాలలో ఒక భాగం,

అతనికి అర్ధం కానిదల్లా నగర అధికారులు యీ రాక్షున అంతం చేయదలుచుకున్నారా. లేక అతని కబంధ వాస్తాలలో చిక పోయిన మనుషులను రూవదూవదలుచుకున్నారా ? అన్న విషయం.

“కొన్నాళ్ళు పోయిన తరువాత కనిపించు, నీ కేమయినా వనివ చెబుతాము" అన్నాడు ఫోర్‌ మన్‌ చివరకు.

అతను వియటకు వచ్చేశాడు. మళ్ళీ ఇనువగేటు దగ్గరకు వచ్చే అక్కడ వున్న ఇనువ మనిషి అతన్ని అటకాయించాడు.

“బయటకు వెళ్లటానికి వీళ్లేదు.?

“సాధారణంగా లోవలకు వచ్చేవాళ్లను అటకాయిస్తారు నీ వియటకు పోయే వాళ్లను పట్టుకుంటున్నావు.”

“ఘ్యాక్టరీ రూల్స్‌ ఇప్పుడు మారిపోయినాయి.. లోవలకు రయినా, యెవ్వుడయినా రావచ్చును. బయటకు వెళ్ళేప్పుడు చు మనుష్యులను మబ్దుంగా ళోధించాలి.”

“న్రకే, నన్ను వెదుకు.?

ఇనుప మనిషి అతనివైవు కదిలాడు. “నేను మామూలు ము కాని నా ఆఫీసరు నాకు ఇనువ శవచం తగిలించాడు, శరీరము ఇందుచేళ నేను నంగి చూడలేక పోతున్నాను. వీరా ఇప్పుడు నిన్ను

నగర మథనం క్ష వుంపే, నువ్వ పాతఠవాడివేనని గమనం వచ్చింది. నిన్ను వెదికితే యేం దొరుకుతుంది ? కాళీబేబులు తప్ప ఇంకేం దొరకవు, నువ్వు వెళ్ళవచ్చు

చాల రోజుల తర్వాత, రవాదారి తనతో నహాకరించడం శేదని అని పించింది అతనికి. తను ముందుకు నడున్తూ వంటే, రోడ్డు వెనక్కు నెట్టి వేస్తోంది. అతను నడున్తూనే వున్నాడు. కానయితే నిలబడినచోటనే వుండి పోయి కాళ్లు ఆడిస్తున్నట్టుగా అనిపిస్తోంది; అంతే,

అక్కడే కాళ్లు అడినూ కొంత సేవు గడిపాడు. తరువాత తల వెశెత్తి చూసే ఒక పెద్ద గోడ, దానిమీద వడనంత (పకటన అస పించాయిం

(వగత్కి పెరు పదల, అభివృద్ధి--ఇవి ఏ ఒకరు ఇద్దరు వల్ల సొధ్య వడే విషయాలు కావు. అందరూ [శమవడి వనిచేయాలి. అందరూ శక్తి వంచన లేకుండా నగళాన్ని నుంవరంగా తీర్చిదిద్దండి.

ఈ పకటన [కింద అందమయిన యువతి చ్చితం వుంది. చూచే వాళ్ళను మైమరచి పోయేట్టు చేయగల సౌందర్యం, ఆకర్షణ, అమెకు బంగారు. రెక్కలు వున్నాయి. ఏ క్షణంలోనయినా ఎగిరిపోవటొని$ి నంసిద్ధంగా వున్నట్లు అగుపిస్తోంది.

ప్ర

నాలుగు రోడ్డ కూడలిలో ఒక సమావేశం జరుగనున్నది. ఎందరో జనం ఒదిగి ఒదిగి నిలబడ్డారు. కాని ఒకళ్ల కొకళ్లు కొత్త, కాళీ (డగ్రమ్ముల మీద యేర్చాటుచేసిన ఫ్లాట్‌ఫాం వైవు చూస్తున్నారు అందరూ ఉత్సా హంగా. సమావేశం ఇంకా ఆరంభం కాలేదు. అతను కూడా అందరితో చేరి నిలబడ్డొడు. చుట్టూ కలయచూశాడు, యెనరయినా తెలిసిన వాళ్లు కని పిస్తా రేమో, వాళ్ళతో నంభాషణ సాగించవచ్చునని, ఎవరూ మెరిగిన వాళ్ళు లేకపోవడం చాల విచ్మితంగా వుంది. వాళ్లంకా ఇంకెక్కడో నిల ఐడి వుంటారు ఐహుళ ! అక్కడ తిరుగాడుతూ నిలబడివున్న వాళ్ళందరూ

2

శి నగర మథన కొంత సమయం గడిచాక, ఒక మసిపి ఫ్టాట్‌ఫొం మీద ఎక్కాడు. అయితే అతని ముఖ౦ చూడగానే అందరూ నవ్వ నారంభించార నవ్వులు యొక్కువై పోయాయి, వ్యాప్తిచెందుతున్నాయి. అతను అళ్చర్య అదున్దా మిళితం చేసుకుని అందరి వంక చూచాడు, నవ్వు తగ్గిపోయి. తర్వాత్క అతను మూమూలు కంఠస్వరంలో “నమ్మకంగా వినం ఇప్పుడు మాట్రాడబోతున్న మనిషిని నేనే!” అన్నాడు. యేకుకులలోంచి ఒక గొంతు బిగ్గరగా ఇలా అంది ;

6-క చిరిగిపోయిన దుస్తులోని మనిష్సి గడ్డం చేసుకోవడం కూ తెలియని మనిషి; పాదరక్షులు-మెడలో ఒక పూలమాల అయినా? మనిప్కి మాకేం చెప్పుతాడు +)

మరో గొంతు: “అవును. నిజం. అతని ముఖం మీద కన్తూరి తిల లేదు, కనీనం మోకాళ్ళ మీద వంచ అయినా లేదు. ఇతను మన ఉపన్యాసం ఇవ్వగలడు * అన్నది.

మూడో గొంకు ? “గొప్ప ఘరానా వ్యక్తి చ్యూతమేయీ ప్లాట్‌; ఎక్కి మాభ్రాడగలడు.””

పైన వున్న వ్యక్తి బిగ్గరగా నచూధానం చెప్పాడు; *స్నేషి లారా ! మీతో మాట్రాడటానిక్తి నుదుటిమీద తిలకం గుర్తుకు--మోక మీద పంచకు యేమీ సంబంధం లేదు. మాట్రాడడం అంశే అభ్మిపాయా అదర్శాలతో కూడిన సమూబారం---నా జీవిత కాలం అంతా....?)

నీ శ్రీవిక కాలం అంకా అడుక్కుంటూ గడిపావు అని పేడ లోని ఒక వ్యక్తి వాక్యాన్ని పూర్తిచేశాడు. “*ళఇవృటిశయినా నీకు ॥ కంపే మరో యోగ్యత లేదు.)

“నేను యాచకుడిని కాదు. పైగా ముప్టివాళ్ళను తమ వృత్తిన వైదొలగమని (వచారం చేన్తూ వున్న మనిషిని, వాళ్ళకు చద (వాయను నేర్చి బతుకు బాగయ్యే చూర్గం నూచిస్తున్న వాడిని 19

ఆమృందు గద్దెమీద నుంచి దిగు. లేకపోతే మేమే కిందకు యి వలసి వస్తుంది” అని బెదిరించాడు మరో మనిషి.

అతను వెంబనే కిందకు దిగాడు. మరుక్షణంలోనే ఇంకొక పైకి ఎక్కాడు. అతన్ని చూడగానే కరకాళ ధ్వనులు [పారంభం

నగర మథనం క్రి నాయి. వాశావరణమంతా యీ ధ్వనులతో మునిగిపోయింది. గోడలు దద్దరిల్లి [వతి ధ్వనిస్తున్నాయి.

ఈ మనిపి నుదుటిమీద మూడు నాచూలు వున్నాయి. మెడలో బంగారు గొలుసు మెరుస్తోంది. చెవులకు బంగారు కుండలాలు వేలాడు తున్నాయి. సిల్కు లాల్చీ, థోవతి ధరించి వున్నాడు. అతని పాదరక్షలకు ఐ౦గారు తీగలు ఎం[బాయిడరీచేసి వున్నాయి. అతను ముందుగా (పేగుకు లకు వంగి వంగి నమస్కారం చేశాడు; ఇందజొలికుని ఫక్కీలో. తరు వాక మధురాతి మధుర స్వరంలో మాథభ్రాడసాగాడు : “నేను మీ దాసాను దానుడిని. మీ పాదధూళికం క యెక్కువ విలువ అయినవాడిని కాదు. [(వజిల 'సేవకోసమే కంకణం కట్టుకున్నాను. సంఘ సేవకు నన్ను నేను నియమించుకున్నాను. ఎప్పుడూ మిమ్మల్ని గురించే ఆలోచిన్తూ వుంటాను, మీమీ సమస్యలు వల్లించుకుంటూ ర్యారిళ్లు న్నిదపోవడం కూడా చూనేస్తాను. పగలంతా వాటిమీదే తిరుగుతూ వుంచాను. నేను మీకేదో చెప్పాలని ఇక్క డకు రాలేదు. మిమ్మల్నందరినీ చూచి చాలకాలం అయింది. అందుచేత మీ దర్శనం చేద్దామనుకున్నాను, అంతే !%”.._కొద్దిపొటి విరామం తరు వాత కొనసాగించాడు ; “మీకో మనవి చేయాలనుకుంటున్నాను. నా మాటలు మీరు నమ్మళపోవచ్చును. కానయితే యిది నిజం. మా ఇంట్లో ఓ దొంగతనం జరిగింది.

దొంగతనం (వసక్తి రావడంతో పే అందరూ [పశాంతులయ్యారు. అ స్థలమంతా సశాంతత, నిరామయత శమ్ముకున్నాయి. మాట్లాడుతున్న ఆసామీ ఇంటిలో కాక, తమతమ ఇళ్ళలోనే దొంగతనం జరిగిందన్నట్టుగా థావించసాగారు వింటున్న వాళ్ళందరూ. (పేకుకులలో ఒకతను “అయ్యో 'అలాగా పొవం. చూకు చాల విచారంగా వుంది యా సంగతి వినడానికి. మే మంతా చందాలు వేసుకుని డబ్బు పోగుచేసి మీకు జరిగిన నష్టాన్ని 1థ ర్తీ చేస్తాం” అన్నాడు. అతని మెడలో ఎవరిదోగాని ఓ పెద మెను ఫోటో వేలాడుతోంది. న్‌ ; కన్నీళ్ళతో దుఃఖ భాష్పాలతో నిండిపోయిన గొంకుతో అ ఆసామీ 'నామాల మనిష, ఇలా అన్నాడు : *-ఈ నష్టం భ క్రీచేయడానికి వీలయి నది కాదు. నేను కొన్ని ఆదర్శాలను పోగుచేసి వుంచాను. వాటివల్ల మీకు, మీకు మ్యూతమే ఎంతో ఉపయోగం వృండేది. అయితే వాటినీ ఎనరో

దొంగిలించుకుపోయారు. నిజానికి దొంగతనం నాళు కా�