Telugu mudhugumma - anilvaranasi/indianlanguages GitHub Wiki
జొ ఆజాళ్యభకూత్రి ను నదే కన టా నతినడు కవా నునన య ర దన. క. యా సం ాంాత్తారమననంట రన కరన మ మననము. - శ్ర "కరా వి శీ పసం టం " " శ / నవ వలల మ. శ్ ౯, _ | కా బల? ల్ "ఖ లస . నీ
శరం చకకటి కరుకు కుళుటుళుకు త్త శో ల్త్తో లా న్ రక! (పద్య కావ్యం) నరో వ్ వ వ న్ ల నే న త్త ల్త న్ త్త న త్త “పద్య కళాప్రవీణ్క 'కవి దిగ్గజి జ్త శ త్త జ దా. ఆచార్య ఫణీంద్ర ల త్త న్ భ్ద్త నస శ న ల సై శ పూర్ణేందు ప్రచురణలు ళో శ హైదరాబాదు. స్] ల న కషషంలాలాషాషమిలిషరాంటామారమా ననన
సిజలరరటం ఆ౪౮గగ౬ (గి గొ౧౦9౦616 61400 నం91౧/ ౪౧0) & 11893803 (0 116 ౪౦౮౪1౧) నా ॥ ల భో మ కే 9. గంగ౧డగ/8 ౧౧౬౧66౧6౧4 (౬ లూ రాం | వ 11౬6140౧ : 2000 టి! (ళ్ ఢా తు 5600గ%06 ౬61101 : 2017 ఉల 000189 : 1000 “శక్ అశతలం[ం౦ం! ఖి 000163 ౧2౧ 09 ౧౬౮ 10% : 5౧0. ఆ. 5271401 *"5గ1212గ, 6-34/406/1, 841211౧208! 0౦|0౧), 0౧౧. 10 దం02! 80616109, ౭౧౫౫౭94౦౮౬, న (1/66/2046 - 500 083. ఎం లయ గమ నిగ౦గ౦ ; 9959602963 న న. ఇల్లి న ॥ ౬1౧166 21; ్ [| గ్ న2920౧2 2గ ని౧గ౧16/9 నా లు ౬011, గర6086-62. వా లంలాలో న : 9848385099 నిగం6 : ౧9. 50/
అంకితము నా మాతృమూర్తి తీ॥శే!ః శ్రీమతి రోవర్థనం ఇంచిరాదేవి (జననం : 15-08-1985 నిర్యాణం :28-09-2007) దివ్య స్మ లికి దశమ వర్ధంతి సందర్భంగా ఈ పునర్ముద్రణ అంకితం
ఈ గ్రంథ ప్రథమ ముద్రణ “యువతకు = నవ నవోన్నేష నవతకు = ఘన చండిమ జ్వలితోజ్వల సవితకు - శుభ భాసుర సువర మణిమయ భవితకు నిదె అమల సందేశ సత్కృతి అంకితమ్ము!” అని యువతకు అంకితం చేయబడింది.
- డా, ఆచార్య ఫణీంద్ర
అమ్మా |
= దా. ఆచార్య ఫణీంద్ర కన్నది ఆదిగా, ఎవరు కన్పడినన్ వివరించినావు - “నా పున్నమి నాడు పుట్టిన సుపుత్రుడు వొడని! ఎంతా మోదమున్ కన్నుల వెల్ల చెప్పితివి - కాగ మెకానిక లింజనీరునున్, మన్ననలొంద నే కవిగ, మాటికి నద్దియె ప్రస్తుతించుచున్! “స్తుకుమారుడు! కష్టమ్ము న్నా కింత ఓపహొడని విఫలమొందిన, గెలువన్, “భృక్రల్ర సమర్థూదని పలుక - అకళంకము నిదు ప్రేమయని తెలిసెనులే! నీ యారోగ్యము క్షీణమైన దెపుడో! నీ వెట్టులో ఐననున్ చేయంబూనితి వంట! వేరెవరికిన్ చేయూని వడ్డింపకే నా యొక్కండున కేలొ జాలి, దయ మిన్నంటంగ, కంచాన ఆ పవ్యాయంబౌప్పగ నుంచి, చేతికిడినా వన్నమ్మ దే నెర్లుదున్! అమ్మా! నీవు ముదంబు నొందితివి నేనానాడు 'పీ. హెచ్.డి. సీటొ సమ్మానంబుగ పొందినంత - మరి యే శాపంబా? లైవైతివే - ఇమ్మై పూర్తయి, “డాక్టరేటు” పదమే ఏ నొందు నా వేళలో! చెమ్మే నిండెను నాదు కన్నులను, నా చెంతింక నీ లేమిచేన్! “అమ్మా! ఎటులున్నది?” యన - అమ్మోమున వోస మొల్కి “అటులేగ్ యను నీ కమ్మని కంఠ స్వరమే చిమ్మని చీకట్ల నెటకొ చేరిన దయ్యో!
అక్టైత అక్థిల ం్థిం
మహాకవి, క్రీ1శే డా నండూరి రామకృష్ణమాచార్య విశ్వజనీన (ప్రేమ “ముద్దు గుమ్మ అనే పదగుంథనం తెలుగు పలుకుబడిలో గుండెకు చక్కిలిగింతలు సంతరించే నుడికారం. “ముద్దు గుమ్ము - ఆచార్య ఫణీంద్ర వ్రాసిన విచిత్ర శృంగార కావ్యం. ఇది హృద్యపద్య కవిత. ఆలంకారికులు విశ్వ సాహితీ జగత్తులో శృంగారమును రసరాజముగా ప్రస్తుతించారు. విశ్వజనీన రసము శృంగారము. భావ కవితా యుగంలో (పేమ ముత్యాల పల్లకీలపై ఊరేగింది. తెలుగు నేల నాలుగు చెరగులలో (్రేమను కామము నుండి వేరు చేసి స్నేహానుబంధమునకు దగ్గర చేసిన కీర్తి సాపాతీ ప్రియంభావుకత భావకవులకు దక్కింది. “అప్రాప్త మనోహరి” పై చిరస్థరజీయనైన చిన్నారి పొన్నారి సంక్షిప్త కవిత వ్రాసినారు అన్మద్దురుదేవులు శ్రీ అబ్బూరి రామకృష్ణా రావు గారు. ప్రణయం సనాతనమైనది. సృష్టి తొలి ఉషస్సు వంటిది. నేడు వలె నిత్య నూతనమైనది. రేపు వలె అనూహ్య సుందర సురఖభిళమైనది. ప్రణయం థ్రికాల విశ్వజనీనం. విఫల ప్రణయం వికటాట్లవాస విలయ తాండవం అనుభవా(మ్రేడితం. 'ప్రణయసిద్దిని గాంచని విఫల 'ట్రేమికుడు (ప్రేయసి ముఖంపై యాసిడ్ దాడులు చేసిన ఉదంతాలు కొల్లలు - కోకొల్లలు. అయితే వేళ్ళ మీద లెక్కింప దగిన మధురోదాత్త రసభావ నిరంతర హృదయులు, [్రేమకు ఆధ్యాత్మికోన్నతి కల్పించిన వారూ ఉన్నారు. గంధి ఏమి చేసె? ఖాది గుద్దను కట్టి శాంతి, ధర్మ సత్య సంధుడగుచు ప్రజల కోసము తన పాజమ్ము త్యజియించె! థెరిస ఏమి చేసె? కరుణ గుందెను నింపి పేద, దీన, రోగ పీడితులను ఆదరించి భువిని అమ్మయై సేవించె! జా ఆచాష్య ఫభింద్ర (కం
(ప్రేమ అనిన కేవల కామమా? బోధిసుత్యడు (ప్రేమ మయుడు కాడా? సంకుచిత (ప్రేమను 'విశ్చజనీన ప్రేమ” చేసిన మహనీయులు ఉన్నారు గద! “ముద్దు గుమ్మ” కావ్య శృంగార నాయకుడు చిట్టచివరికి అంటాడు -
నిష్మలుషితమైన నిజమైన (ప్రేమకై
జాలి చూపి ఇమ్ము జన్మ మొకటి -
కమ్మనైన నీదు కదుపులో ఓ యమ్మ!
ముద్ద బంతి రెమ్మ! ముద్దు గుమ్మ!
ఇది కావ్యములో చరమగీతం. (్రేమను అమలోదాత్త విశ్వజనీనముగ పరిణమింప జేసిన సుకవి మూర్ధన్యుడు - ఫణీంద్ర. “అచ్చపు బుద్ధికి లేవు ఇిగమ్థములొ అన్నాడు పింగళి సూరన. కావ్యములోని విఫల శృంగారము అట్టిదే! శ్రీ ఫజ్‌ంద్ర కవి ప్రియ దర్శనుడు. తిరస్కృత 'పప్రణయమునకు అవకాశము తక్కువ. అయినను అనుభవంతో వ్రాసినంత, అందంగా కావ్యాన్ని తీర్చిదిద్దాడు. ఈ సందర్భములో ఉటంకించ దగినది. 'తోడబుట్టుకు వీడుకోలు” - ఫణీంద్ర రచించిన ఖండ కావ్యము. మనోహరమైనది. కవి స్వకపోల కల్పితము - స్వానుభవం కాదు. ఈ కవికి పరకాయ ్రవేశము కాదు - పరమనః ప్రవేశము చేయగల ప్రతిభ స్వతః సిద్దము. ఈ కావ్యము శతక ధోరణిలో నడచినది. మకుటము ప్రబంధ నామధేయమే అయినది.
ఏ రచనకైనను తొలివిరుపు - నడుమ మలుపు - కొసమెరుప్తు ఉండాలి ఇతివృత్తం రక్తి కట్టాలంటే. ఇందు ఆ మువ్వన్నె చిన్నెలు ఉన్నాయి. శ్రీ ఆచార్య ఫణీంద్ర (ప్రేమకు పవిత్ర పరిశుద్ధత కల్గించి, స్వర్గం దాటించి, కైవల్య సిద్ధి కల్పించాడు. ప్రేయసి నాల. జనయిత్రిగా, మాత్ళదేవిగా పరిణమించింది. ఈ పరిణామ రమణీయతకు స్థాయూభావం - పవిత్రత. (ప్రేమకు అద్భుత స్థాయీ భావము నందించి, అసాధారణ కవితా శిల్ప సిద్ధిని సాధించిన కవివరేణ్యుడు అచార్య ఫణీంద్రకు నా అభినందనలు.
20వ శతాబ్దిలో “భావ కవిత్వ” (ప్రక్రియా (ప్రస్థానంలో రాయప్రోలు వారి “తృణకంకణం' కావ్యం నాందీ వాక్యమయితే, ఆచార్య ఫణీంద్ర విరచిత “ముద్దు గుమ్మ” కృతి భరత వాక్యం!
తేది. 12-8-2000 సం/- నండూరి రామకృష్ణమాచార్య ముద్దుగుమ్మ (7
ఆచార్య ఎస్వీ రామారావు డీన్, ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ (రిటైర్డ్) ముద్దు “కమ్మ” లు ఆచార్య ఫణీంద్ర “ముద్దు గుమ్మ” కావ్యం మొదటి “కమ్మ లు తిరగేయగానే నాలాగే మీరూ విస్తుపోవచ్చు. ముకుంద శతకం (వ్రాసిన కవి ముద్దు గుమ్మ కావ్యం వ్రాయుటమేమిటా అని ముక్కున వేలేసుకోవచ్చు. కాని తర్వాతి కమ్మలు తిరిగేయగానే కావ్య పరమార్థం వెల్లడికాక మానదు. అప్పుదనిపిస్తుంది ఫణీంద్ర గారు ఎంతో మంచిపని చేశారని. నేటి యువకుల హృదయకుహరాల్లో స్రీలపట్ల నెలకొని వున్న అపవిత్ర ఖావం తొలగించి పవిత్ర భావం హత్తుకొనేలా చేయటమే ఈ కవి ధ్యేయం. కావ్యం ఆద్యంత పద్యాలే దాన్ని నిరూపిస్తున్నాయి. నూగు మీసమున్న నూత్న యవ్వనమందు వలపు తెలియనట్టి వయసునందు నిన్ను చూచినంత నిశ్చేష్టుడనునైతి - ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! నిష్కలుషితమయిన, నిజమైన (ఢ్రుమకై జాలి చూసి యిమ్ము జ జా కమ్మనైన నీదు ల ఓ యమ్మ! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! రోగిచేత చేదు మాత్రలను తినిపించటానికి చక్కెర పూసినట్లుగా, పఠితలకు ఆరోగ్యకరమైన నందేశాన్ని అందించటానికి ఈ రకమైన మార్గాన్ని ఎంచుకొన్నారు ఫణీంద్ర. అంతే కాదు - “విజయ విక్రాంతి" ద్వారా అంగారం వర్షించిన కవి “ముద్దు గుమ్మ” ద్వారా శృంగారం కూడా పర్ణించగలనని చాటుకొన్నారు. ఒకటి మాతృదేశాఖిమానంతో చేసిన కర్తవ్య బోధ కాగా - మరొకటి మాతృదేవతపై పూజ్య భావంతో చేసిన ప్రబోధం. డా, ఆచాష్యఫతీందు
ఈ శతకం కవికి గల సామాజిక బాధ్యతను గుర్హు చేస్తుంది. సినిమా కల్చర్, టీవి కల్చర్ పెచ్చు పెరిగిపోతున్న వర్తమాన కాలంలో యువతరం స్త్రీని విలాస వస్తువుగా ఊహించుకొని వెర్రి పోకడలు పోతున్నది. స్రీ పురుషులు కలిసిమెలిసి తిరిగినంత మాత్రాన వారి మధ్య అపార్థాలకు తావుండ కూడదనీ, యువకుల్లో మోహ మధువు” గవేషణకు బదులు 'వత్సలామృత రుచు” లను పాదుకొల్పాలనీ నవ్య కవితా మార్గదర్శి అయిన రాయప్రోలు సుబ్బారావు సామాజిక బాధ్యతతో ఈ శతాబ్ది తొలిపాదంలోనే “అమలిన శృంగారం" సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
కాని ప్రీల పట్ల కవుల్లో గోచరించిన ఈ స్పందన సమాజంలో మృగ్యంగా వుంది. నూరేళ్ల నాటి సందేశాలను కూడా వునరావృతం చేసుకొనవలసిన స్థితి వుందంటే మనం సాధించిన ప్రగతి ఏమిటో తెల్లమవుతుంది. మనలో సగభాగమైన మగువకు మనం ఇస్తున్న విలువ ఎంతో బోధపడుతుంది.
అయినా చైతన్యవంతమైన కవి కలం ఆగదు. ఫణీంద్ర వంటి కవుల కవితా రూపంలో ముందుకు సాగుతూనే వుంటుంది.
“ఏమి త్యాగధనము నిలకు పంచితివీవు?
ఎట్టి ప్రేమ జగతి కిచ్చినావు?”
తెలుప గోరినారు దేవతా గణమెల్ల -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! అంటూ హెచ్చరిస్తూనే ఉంటుంది.
“కత క్రుమ గూర్చి ఉన్న జీవితమెల్ల
వ్యర్థ పరచుటేమి వన్నె గాదు =
విశ్వమెదల (ప్రేమ వెలయంగ ధన్యంబు”
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! అంటూ విశ్వమానవ (ప్రేమను ప్రబోధిస్తూనే ఉంటుంది. సు'కవితారసగుళికలు” అందించిన ఫణీం[ద్ర కవి 'పద్య ప్రసూనాలి ద్వారా అనవరతం కవితా పరిమళం వెదజల్లుతూ వుండాలని ఆకాంక్షిస్తున్నాను.
సం/-
తేది. 16-8-2000 దా. ఎస్వీ రామారావు
ఆరుదైన కావ్యం
= శ్రీ కె. కోటారావు, అనకాపల్లి (ప్రపంచం ([్రేమ తత్త్వంపై ఆధారపడి ఉంది. విశ్వశాంతికి ఢేమయే మూలం. 'ప్రేమ-కామం పదాలు పర్యాయపదాలుగా కవిపించినా వాటి మధ్య చాలా భేదముంది. (ప్రేమ వేరు - కామం వేరు. (ప్రేమ పరిధి విసృృతమైనది, విశ్వజనీనమైనది. కామం నంకుచితమైనది. స్వార్ధపరమైనది. (పేమ ఆదరింపబడుతుంది. కామం చీదరింపబడుతుంది. ్రుమికుడు తన (్రేమ విఫలమైతే - తాను క్రుంగిపోతూ విలపిస్తాడే తప్ప డ్రేయసిపై ఘాతుకాన్ని తలపెట్టడు. కాముకుడు కోరిక ఫలించకవోతే - కోపోద్రెక్తుడై అమె ఇంకొకరి సొంతం కాకూడదని, కక్ష సాధించడానికి పూనుకొంటాడు. క్రూరంగా ప్రవర్తిస్తాడు. ఈ అమానుష విఫల కాముక చర్యలను నివారించడానికి యువతకు విశ్వజనీనమైన, నిష్మలుషితమైన (ప్రేమమార్గాన్ని చూపించడానికి చేసిన ఉత్తమ ప్రయత్నమే ఈ 'ముద్దుగుమ్మ' పద్యకృతి. ఆచార్య ఫణీంద్ర గుండెలోతుల నుండి పెల్లుబికిన రసరమ్య భారతి - ఇది మకుటమును ధరించిన నూట పదహారు
పద్యాల కావ్యాకృతి. ఇది విశ్చజనీన ప్రేమోపదేశ సతృతి. ఇతివృత్తం సామాజికం. ఇందు నాయకుడాక (గ్రేమికుడు. మూత్నయౌావనంలో అప్పరనలాంటి ఓ ముద్దుగుమ్మను చూస్తాడు. నఖశిఖ ఎర్యంతము చూచి ఆమె అందాన్ని మెచ్చుకుంటాడు. మనసు నిండా (్రేమ నింపుకుంటాడు. ఎలాగో ధైర్యం చేసి మనసులోని ఆశను తెలుపుకుంటాడు. కాని ఆమె ఆజ్యం అంటిన అగ్నికీల వలె కస్సుమన్నది. ఆ వేడి చూపులకు అతని గుండె వాడిపోయింది. పరిపరి విధాల పరితపిస్తాడు. “ప్రేమ కన్న ధనము వేరు గలదె?” అని భావించి తను కన్న కలలు కల్లలైనందుకు కన్నీరు కారుస్తాడు. మానసింగా క్రుంగిపోతాడు. మానసిక వ్యధకు మందులు లేవని బాధపడతాడు. మిత్రుని సలవాపై మద్యం అలవాటు చేసుకొంటాడు. ఒళ్ళు తెలియనంతగా తాగుతాడు. తిరిగి తిరిగి సర్వం కోల్పోతాడు. కన్నవారు కూడా ఛీకొడతారు. శ్రాగుబోతుగా, పిచ్చివాడుగా, చివరికి బిచ్చగాడిగా చేయిచాస్తూ - ప్రాణాలు
విడిచి పెడతాడు. వా దా, ఆచ్య్యు ;వ్‌ంద్ర
(ప్రేమ జీవికి దిక్కులేని చావు వచ్చింది. తల్లిదండ్రులు కడసారి చూపుకైనా రాలేదు. ఎలాగో నలుగురు పాడె కట్టి కాటికి చేర్చి చితికి నిప్పంటించారు. ఆత్మ రూపు దాల్చి స్వర్గ సీమ చేరింది. భరత భూమినుండి వచ్చినాడని స్వర్ణజనులు స్వాగతం పలికారు. నీ గాథ ఏమిటి? - “ఏమి త్యాగధనము నిలకు పంచితి వీవు? ఎట్టి ఢేమ జగతికిచ్చినావు?” అని ప్రశ్నించగా, “వలచిన ఒయ్యారి భగ్న(ప్రేమకు (బ్రదుకు ధారవోసితి” నన్నాడు. అది విని పేలవంగా చూస్తూ, “ఒక్రతైె ప్రేమ గూర్చి ఉన్న జీవితమెల్ల వ్యర్ధపరచుటేమి వన్నె గాదు. విశ్వమెడల ప్రేమ వెలయంగ ధన్యంబు” అని బుద్దుడు, గాంధి, థెరీసాల సార్వజనీన (ప్రేమను ఉదహరిస్తారు. తిరిగి భూమిపై పుట్టి విశ్వజనీన (శ్రేమను సాధించి న్వర్దానికి అర్హతతో రమ్మంటారు.
తన తప్పు తెలుసుకొని విశ్వజనీన ఢేమను సాధించడానికి జన్మించాలని తన ముద్దుగుమ్మనే అమ్మగా కోరుకుంటాడు.
“నిషలుషితమైన నిజమైన (ప్రేమకై
జాలి చూపి ఇమ్ము జన్మ మొకటి -
కమ్మనైన నీదు కడుపులో ఓ యమ్మ!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ!
ఇలా సందేశాత్మకమైన ఇతివృత్తంతో, భావయుక్తంగా సాగినదీ పద్యరచన. ఇటువంటి కావ్యాలు అరుదుగా వస్తూ ఉంటాయి.
(సాహితీ కౌముది” పత్రిక - అక్టోబర్ 2001) ముద్దు గుమ్మ కళ్ళా
విజ్ఞాపనం అనందాన్ని అందరూ ్రేమిస్తారు. నేను విషాదాన్ని సైతం (ప్రేమిస్తాను. అందుకే 'భగ్న (ప్రేమ కథా వస్తువుగా ఈ కావ్యానికి రూపకల్పన చేసాను. తాను (ప్రేమించిన ప్రేయసి తన (ప్రేమను తిరస్కరిస్తే యాసిడు దాడులు చేయడం, గొడ్డలితో నరకడం వంటి కొందరు యువకుల విపరీత ధోరణులను చూసి హృదయం కలత చెందగా, ఆ ఆవేదన నుండి ఈ కావ్య వస్తువు అవతరించిది. యువతరాన్ని ఆకట్టుకునే ఈ కావ్యాన్ని సందేశాత్మకంగా మలచి, పరమార్థాన్ని కూడా చేకూర్చానని భావిస్తున్నాను. గతంలో నా ఈ ప్రయత్నాన్ని సహృదయులు, రసహృదయులు, సరసహృదయులు ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఈ కృతి ద్వితీయ ముద్రణను కూడ ఆదరిస్తారని ఆశిస్తున్నాను నా ఈ కృతికి అమూల్యమయిన పీఠికలందించి ఆశీర్వదించిన అస్మద్దురు
వరేణ్యులు, మహాకవి కీ॥శే॥ డా, నండూరి రామకృష్ణమాచార్యులు గారికి, మరో గురువు గారు ఆచార్య ఎస్వీ రామారావు గారికి, కవిమిశ్రులు శ్రీ కె. కోటారావు గారికినా కృతజ్ఞతాఖివందన చందనాలు.
భావావేశము పొంగిపార్లి నదియై పాఠరంగ, పద్యంబులే
వేవేలై ఏగసెన్ మదీయ హృది నువ్వెళ్తున్ తరంగాలుగా -
నా వాకృందున తోయమయ్యె రుచిగా నానారసాల్ చిందగా!
రావే కావ్యరసజ్ఞ! తేల రసధారాస్నాన పానంబులన్! తేది. 02-06-2017 = దా. ఆచార్య ఫణీంద్ర జా. ఆచా్యఫకీంద్ర తళా.
(వద్య కావ్ఫం) కొ ము నం. ళ్ | న పే హల సమ్ సు ను ప లి ర. మా (స. స మ్ న కనా. “నైలతు నల ర్ కా ను ల హక స మం చ ర్ట వ.. హు] న గ గ వ న న్ షే న్న న. మ గ్ ప. న న? స్త. ము. కస్తం న న ల నా హు?"
నూగు మీసమున్న నూత్న యవ్వనమందు వలపు తెలియనట్టి వయసునందు నిన్ను జూచినంత నిశ్చేష్పుడనునైతి - ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! క్షే దివిని వీడి ధరకు దిగివచ్చినావేమొ! అమర నర్తకీవొ! అప్పరసవొ! కనులు చెదరి పోయె! మనసు లగ్నమ్మాయె! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 2 అందమన్న నేమొ! అది ఎట్టులుండునో! కవుల కవితలందు కంటి! వింటి! అందమన్న నసలు అనుభవమ్మిపుడాయె! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! తె కురులు కావు, నీలి కిరణ పుంజములు - నీ కురుల నీడలోన కునుకు తీసి జగము మరవ వచ్చు! యుగము గడపవచ్చు! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! శ నీదు ఫాలము, సఖి! నింగినే తలపించు - అందు సిందురమ్ము చందమామ! ఎంత సుందరమ్ము! ఎపుడందుకొందునో? ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ర్ డా ఆచాద్య ధవీంద్ర ౮౪
కనులు కాపు - సొగసు గనులు నీవి! చెలి! నీ
కనులు మూసి, తెరియ కలుగు నాకు
వెలుగు చీకటులును, కలుగు రేయి బవళ్ళు -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 6 ముచ్చటయిన నీదు ముక్కు పుటాలపై
మృదువుదనము సోకి మురిసి పోవ
ముక్కరనయి వెలయ మక్సునంగొన్నాడ!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! గ కలువ మొగ్గ వంటి కన్నె! నీ బుగ్గనే
కాటు వేయ మదిని కలిగె కోర్కి
ఊహకందని రుచి ఊరించి చంపెనే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 8 పొంచియుండి నీదు పొడుగైన మెడపైన
వేడి పొగల గాలి విడువగోరు
నాదు నాసికింక నా మాట వినదాయె!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ఠ్ర బహువులటె నీవి? పరిమళమ్ములనొల్కు
మల్లియ కుసుమముల మాలలెన్న -
ఎంత కోమలమ్ము! ఎప్పుడేను ధరింతు?
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 10
నడచునపుడు నీదు నడుమూగుచుండగా కొట్టుకొనెను నాదు గుండెకాయ -
నడుము లయకు తగిన నాదమ్ము పుట్టించి!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! మే నడుము నడుమ నీదు నాభియే కేంద్రమై
కలదు నాదు గుండె గరిమనాఖి -
పట్టు జారు, జరుగ ్రక్కకాక్కింతగా!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 12 “మత్తు గొలుపు నట్టి ఎత్తు పల్లాలనే
చూడ బోవ తగులు చురుకు లనుచు
మొత్తకొనిన వినని మొండి కన్నులు నావి!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 1ేతి చలికి కప్పుకొంద్రు జనులు బొంతలు చాల -
మరుడు రేపు చలికి మార్గమేది?
కమ్మనైన నీదు కౌగిలింతయె గాని!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! మేడే ఇన్ని మాటలేల? ఇంతి! నా బ్రదుకేల?
నిన్ను పొందలేని నిముషమందు -
అన్న పానము లవి యన్నింటిని త్యజింతు -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! షేర్
మనసు లేదు నాదు మనసులో నీవేళ -
మనసు చేరె నీదు మనసు కడకు!
మనసు నిన్ను చేరి, మరలి రాదాయునే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 16 తెలిసె నిపుడు నాకు తొలి చూపు (్రేమేదొ!
తెలియ దాయె నెటుల తెలుపుకొనుట,
మనసులోని వలపు మాటనే నీకింక!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 17 చెలియ! మనసులోన చెప్పుకొందెన్నెన్ని?
ఒంటరితనమందు నున్న వేళ-
నీవు కంటబడిన నిశ్శబ్దతే నిండు!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ 18 కంటబడిన నన్ను కామింతువని యెంచి
కదలుచుంటి నీదు కళ్ళ యెదుట -
కష్టపడిన గాని గమనింప వేలనో?
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 19 కలికి! నీవు నన్ను గమనింపవలెనంచు
ముఖముపైన నాదు ముంగురులను
సరిగ నున్న గూడ సవరించుచుంటినే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 20 ముద్దుగుమ్మ ఆ
“నలుగురిని గనుచును, నడుమ నెప్పుడొయైన నన్ను చూడకుండునా?* యను నొక చిన్ని ఆశ కూడ చెదరిపోయెను - ఖర్మ! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ల విచ్చి పెదవి నేను వివరింపకున్ను నా పిచ్చి మనసుకెంత పెద్ద ఆశ! “వచ్చి తానె చెలియ, వలచునేమో[ యంచు - ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 22 తుదకు పాలు బోక, మదికి ధైర్యము జెప్పి, నీదు చెంత జేరి నిర్భ్యయముగ మనసు విప్పి లోని మాట చెప్పితి నేను - ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 23 ఆజ్యమంటినట్టి అగ్ని కీలల వోలె, వినిన యంత నాదు విన్నపమును, కస్సుమనుచు నన్ను కసరికొట్టితి వీవు - ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! లైశ్త వలపు తెలుపుకొనుట - వయ్యారి! దోషమా? ఉ(గ్రరూపిణివయి ఉరిమినావు - వేడి చూపు తగిలి మాడిపోయితి నేను! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! £25్ డా అచాద్య ఫవీంద్రు
ముద్దుగుమ్మ (పధ్య కావ్సం) “పళయంి _ముద్దుగుము ఆ
తెలియదాయె నేల గ్రిప్పికొట్టితి వీవు? వలచినానటంచు తెలుపుకొనగ - విష హృదయుడ గాను! వికలాంగుడను గాను! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! క్షే వలపు తేనె నింపి, వయ్యారి! నీకు నా హృదయ పుష్ప మొక్క టిచ్చుకొనగ - జాలి లేక, దాని కాల రాచితి వీవు - ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 2 తగనివాడ ననుచు తరిమికొట్టితి వేల? తగుట కేమి వలయు? తరుణి! నీకు - తగవులేల? నాదు తప్పున్న క్షమియించు! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! తి ఎటుల యన్నను మరి, అటులే నడచుకొందు కస్సుబుస్సు లాపి, కాంత! నాకు 'ప్రజయ సుధలు పంచి, ప్రాణాలు నిలుపవే! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! డీ (ప్రాణమైన నిత్తు ప్రణయమ్ము పంచుచో, ప్రాణమైన విడుతు పంచకున్న - మనసు మార్చుకొనుట మాత్రమ్ము కుదరదే! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ర్ డా ఆద్య ఫజేంద్ర
కసరికొట్ట నీవు, విసుగేల చెందదో?
మరల మరల నిన్ను మనసు వేడు -
ఆదరింపు మనుచు నాదు (మేమమ్మునే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 6 మాటలం దెవరికి తేటపర్పగరాని
తీయదనము గల్లు, తేనె వంటి
వలపు రుచియె నీకు తెలియ లేదేమిటో?
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ళా మెచ్చకున్న యెడల మెల్లగా తెలుపవే!
కటువు మాట లేల? కాంత! నీకు
కరకు రాతి గుండె కలిగె నీకేలవో?
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 8 మెచ్చ లేదనినను, పిచ్చివాడను గాను,
విడిచి వెళ్ళి నిన్ను విస్మరింప -
వలచినాను చెలియ! వదలలేనిక నిన్ను!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 9 నిన్ను చూచి ఎవరు నిజముగా నమ్మరే! “బండరాయి నీదు గుండ యనిన - తనువు కోమలమ్ము! మనసు పాషాణమ్ము! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! కే0 ముద్దుగుమ్మ యూ
కొండలైన విరుగు - బండలైన కరుగు - కరుగ దాయె నీదు కరకు మనసు! వలపు కెంత నేడు వచ్చె దుర్గతి చూడ - ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! శ్ర1 నన్ను మెచ్చు వారు నాల్టు వందల మంది! నేను మెచ్చు నట్టి నీవాకర్తె! అట్టి నన్ను మెచ్చ, వదియేమి శాపమో? ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 12 చదువు, ధనము, సొగసు, పదవులందున నీకు నన్ను మించు వాడు నచ్చెనేమొ! ఇన్నియున్న నేమి? హృదియు, (మేమ గలవే? ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 18 పేద వాడి ననుచు పెదవినే విరువకే! (పేమ కన్న ధనము వేరు గలదె? (పేమ కెపుడు నేను పేదవాడను గాను! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 14 శాశ్వతమ్ము గావు సంపదల్ ధరలోన - నేడు ధనము గల్లు! వీడు రేపు! ధనము కన్న మిన్న ధరనెన్ని లేవెన్న! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 15 జా అచార్యథతేందు . [నూ
ముడిని బెట్టి చూచి, మురియుచుందు రదేల?
(ప్రతిది ధనముతోడ పాడు జనులు -
వలపు విలువ తెలియు వారిలన్ కరవైరి!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 16
నిన్ను చూచి, వలచి, నీ వాడనై నేను
ఎన్ని స్వప్పసీమ లేలినాను?
అన్ని కరిగె - నీవు కన్నెర్ర జేయగా!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 17
కనుమటంచు కనులు - కనుల మాటున కలల్ -
కలలు కరిగిపోయి కల్లలవగ,
కార్చుమనుచు నిచ్చె కన్నీరు దైవమే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 18
ఎటుల మోసితి బ్రదుకిన్ని నాళ్ళు, చెలియా!
తోడు నీవు లేక తోచదాయె!
నీవు లేని బ్రదుకు నిజము! దుర్భరమిప్టు -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 19 నీకు పట్టదెటుల నేను జీవింతునో!
నాకు తెలియదెపుడు నాశమౌదు -
చావలేను! బ్రదుకు సాగించగా లేను!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 20 ముద్దుగుమ్మ కూ
మనసు నిచ్చె, నందు మరులు సైతము నిచ్చె - మరులు విఫలమయిన, మాధవుండు మరచుటకును బాధ = మరపేల నీయడో? ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ౭్షే హృదయమన్న దేల ఇచ్చెనో దైవమ్ము! అదియె తెచ్చె నింత ఆర్తి నాకు! అదియె లేని యెడల హాయిలే బ్రదుకులో! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 22 విత్తి మదిని వలపు, విషవృక్షమును జేయు - మనసు లేని వాడు మాధవుండు - మనిషి కిచ్చి మనసు, మంటలే రేపునే! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 23 కాయమునకు బాధ కలుగ, తగ్గింపగా మందులెన్ని లేవు, మహిని చూడ - మానసికపు వ్యధకు మందులే లేవాయి! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ౮! మిత్రుదొకదు వచ్చి, “మిత్రమా! వగపేల? మందు లేదటన్న మందుడెవడు? పానశాల మందు బల్ పసందిని పల్మి - ముద్దబంతి రెన్ము! ముద్దు గుమ్మ! 2ర్ డా ఆచా్యఫకీంచ ఆల
“వధువు (త్రాగి నేను, మత్తులో మున్ఫుచో
నలుగు రేమనెదరు నన్ను జూచి -౫”
అన్న సంశయమున, అటు నిటైతిని కొంత -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 26
నాదు బాధ తీర్చ, నలుగురేమిచ్చిరే?
నలుగురనెడి చింత నాకదేల?
నలుగురనెడు మాట నా బొడ్డుతో సరే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ల
చెలుని వెంట నడచి చేరుకుంటిని “బారు”
పాత్ర నింపి అతడు 'పట్టు' మనియె -
పాత్రనెత్తి నేను పానమ్ము జేసితే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 28
గొంతు మండె, మొదటి గుటక (మింగిన యంత -
క్రొత్త మంట తోచె “క్రొత్త గాను,
గుండె మంట తప్ప గురుతెరుంగని నాకు -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! లం “గృండె మంట ముందు గొంతు మంటే పాటి?
“పట్టు” బ్రదరు! మరల కొట్టు మనుచు
మిత్రుడన్న మాట - మేలి బంగరు మూట!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 80 ముద్దుగుమ్మ నా
(త్రాగి మొదటి "పెగ్గు - తనువునే మరచితే!
రెండు త్రాగినంత - గుండె మంట,
మూడు త్రాగినంత - మొత్తమీ లోకమ్ము!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! తే
కొత్త లోకమందు కొలువు దీరితి నేను!
నీవు నాదు చెంత నిలిచినావు -
మనము తప్ప లేరు మరి యెవ్వరచ్చోట!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 82
ముద్దు గారునట్టి ముదిత! నీ మోమునే
ముద్దు లాడుచుండ, మూసినావు,
హాయి తాళలేక అరమోడ్పు నయనాల -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 898
కసరికొట్ట లేదు - కౌగిలించితి వీవు!
తిట్ట లేదు - ముద్దు పెట్టినావు!
కలయొ! నిజమొ! గాని కమ్మగా నున్నదే -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! తడ
లేదు ద్వేషమిపుడు - లేదే తిరస్కృతిన్ -
క్రోధమిచట లేదు కొంచెమైన -
పేమ, పేమ, ప్రేమ, ప్రేమయే సర్వత్ర!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! తర్ డా ఆచార్య థజింద్ర ఆళా
మధువులోన మునిగి, మగువ! తేలితి నేను
వలపు సీమలోన - వహువ! అదియె
మత్తు దిగిన యెడల మాయమౌనో ఏమొ?
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 86
మనసు కోరె నిట్టి మధురమౌ స్వప్పమే!
ఎట్టులైన దీని పట్టియుంతు -
మత్తు దిగక మునుపె, మరలా మధువు గ్రోలి -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! వ్ర
ప్రణయ మధువు కొరకు పరితపించిన నాడు
పాపమన్న ఒక్క పాపి లేడు!
చేదు (మింగ నేడు, “భి కొట్టినారెల్ల -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ' తిరి అవసరమున కెవ్వ డాదుకొనడు గాని,
పరుల హీనగతికి పరవశించి,
వేలెడంత వాడు వేలెత్తి చూపునే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 89 కసరినారు ప్రజలు కాముకుందడని నన్ను -
(తాగుబోతటంచు వాగినారు -
పేరు పెట్టినారు పిచ్చివాడనటంచు -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! శ౦ ముద్దుగుమ్మ ఆ
గుండె పగిలి నేను గొంతు తడ్పుకొనగా - గుండెలేల బాదుకొంద్రు జనులు? ఖర్చు నాది! పైన కష్టనష్టాల్ నావి! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! శ్తీ్షే (త్రాగినాను నేను - క్రాగించినాను నా తోటి వారికెల్ల తోడు రాగ, ఉన్న ధనము కాస్త ఊడ్చిపోయెడి దాక - ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! త్త పానమింక లేక ప్రాణంబు నిలవదే! ధనము లేక అదియు దక్కదాయె! దేని విలువ తుదకు దానిదే యని తేలె! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ త్త మరల ఇత్తు ధనము - మధువొసంగుమటన్న ఒప్పననియె “షాపు ఓని రంత - ఇన్ని నాళ్ళ నుండి ఎంత దొబ్బెను వాడు! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! శశ తోడు వచ్చి, నాకు తోడుగా సేవించి నిన్న మొన్న వరకు 'నేస్తు మన్న ఆప్త మిత్రు లిప్పు డగుపింప రేలనో? ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 4ర5్ ఇ. ఆచ్యో ధతద
కన్నవారి నడుగ, తన్నబోయిరి నన్ను -
పిచ్చి మాటలింక వీడు మనరి -
పిచ్చి కుదర, నాకు పెళ్ళి చేయుదురంట!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 46
పిచ్చి కుదురు నిన్ను పెండ్లాడినవైన
వేరు పెళ్ళికెట్లు పిచ్చి కుదురు?
పిచ్చి ముదురు - వారి పిచ్చియే గాకున్న!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! శ్ర
కన్నవారి బాధ కనజాల కుంటినే!
నేను మంచి వాడ! కాని నాదు
మాట వినని మొండి మనసొక్కటున్నదే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ఉరి న.
ధనము తొలుత పాడు దారులే నేర్చించు - ఎ ళా
ధనము కారకు వేరు దారిలేక... గ/జాడ
జనని మాటనింక జవదాటనన్నాడ! ' ౩ ("౯/4 క్క
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! [ ఉరి
ధనము చేతికంద, దారి మార్చితి న
తప్పు త్రాగి మాట తప్పినాడ!
చెప్పి చెప్పి వారు చేయి కద్ద్గుకానిరే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ఠ్0
ముద్దుగుమ్మ ఆకా
పిచ్చివాడననుచు పేరింక వచ్చెగా! - బిచ్చగాడినన్న భేదమేమి? తిరుపమెత్తి ఆర్తి తీర్చుకాంటినటులే! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ర్ కసరి, ఎందరెంత కాండ్రించి ఉమ్మినన్
సహనమబ్బె చేయి చాచు నాకు -
నీ కడ అనుభవము నేడిట్లుపకరించె!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 52 కసరుకొన్నగూడ, కదలడే వీడంచు
చేయి దులుపుచుండు, చివరికొకడు -
అట్టి జాలి నీకు నణుమాత్రమును లేదె
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 58 ఎట్టి వాడ! చివరి కెట్టులై పోతినే!
తాగి, త్రాగి నేను తరిగి పోతి!
ఇట్టి నాదు స్థితికి - ఇంతి! కారణమీవె -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ల్‌శీ “చచ్చిపోదువింక - చాలించు పానమ్ము!”
అనుచు పలెకె నొక్క డమిత దయను -
త్రాగి చత్తు! చత్తు త్రాగకున్నను గూడ!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ర్‌ర్ డా ఆచాద్య థజింద్ర
(బ్రదుకు మనది కాదు - వదలి పోవొకనాడు!
మృతియె తుదకు మనకు మిగులు ధనము -
పోవుదాని గూర్చి “భోరం'చు నేడ్చేల?
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! క్6 ఆత్మ రగులు చుండె నగ్ని కీలల వోలె!
దేహమందు మార్పు తెలియనటుల -
శుకము వీడిపోయె శుష్క దేహమునుండి -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ర్? వైద్యుడొకడు వచ్చి, “'వదలె ప్రాణంబనెన్
పగచుచుండ్రి వచ్చి వారు, వీరు -
నేను వగచినాను - దాని ముందిది యెంత?
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 55 “చచ్చె మీ తనయుడు - వచ్చి చూడుడు! వాని
కర్మ జరుపుట - తమ ధర్మా మంచు
కన్న వారి కడకు కబురు పంపిరి వారు -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 59 కన్నవార లెంత కఠినాత్ములో చూడు!
కబురు పంపిరైన కదల లేదు -
పంతమెక్కువాయె - సంతానమున కన్న!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 60
“పరువు మంట గలిపె పాపిస్టివాడు - వా డిపుడు పోవుటేమి? ఎపుడొ పోయె - ఏడ్చి ఊరుకొంటి మెన్నడో”! అనినారు - ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 61 “క్సుళ్ళిపోయిన యెడ కొంపలంటుక పోవు - ఎవరు చూడకున్న నెటుల? యనుచు నలుగురును కదలిరి నాల్గు చేతులు వేయ - ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 62 (బ్రదికి యున్ననాడు బాగోగు లెరుగరే! మరణమంద నిపుడు కరుణ కలిగె - నీవు కూడ వచ్చి నింపితే కన్నీరు! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 68 దిక్కులేని చావు దేవుడిచ్చెను నాకు - నిన్ను వలచినట్టి నేరమునకు - దిక్కులేని ప్రేమకొక్క వారసుడేను! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 64 అనుకొనినది ఏది అవలేదు నాకెప్టు - 'అయినదే సర్శియని అనుటె తృప్తి! కుక్క చావు కన్న కొంత మేరిది మేలు! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 65 డా, ఆచాస్య ఫత్‌ంద్ర ఆ
కట్టినారు పాడె - కట్టినారిదె త్రాళ్ళు!
సున్నితముగ తోచె చూడ నాకు - భగ్న(ప్రమయనెడి'బఐంధనమ్ముల కన్న!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 66 నిన్ను పెండ్లియాడి, నీతోడ ఊరేగ
మదిని రేగి కోర్క్మి మగువ! తుదకు
ఊరి బయటకిటుల ఊరేగుచుంటినే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 67 ధనము, చదువు, పదవి, ఘనకీర్తినాందినన్
ఎంత వారలయిన అంతమొంది,
కడకు చేరునట్టి కాటికే చేరితే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 68 చితిని రగులుచుంటి - చింత యన్నదె లేదు!
క్రొత్తకాదు - కసరికొట్ట నీవు
చెలియ! నాదు మదిని చితులెన్ని రగిలెనో!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 69 పగిలె గుండె నాడు ఫలియింపక వలపే -
పగిలె చితిని పురై, పడతి! నేడు -
ఇళ్ళకేగి రెల్ల “రిక తీరె రుణ మంచు -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 70
ముద్దుగుమ్మ (పద్య కావ్యం తృతీయాశ్వాసం “ప్రణవం”
నిప్పులోన కాలి, నింగి పైకెగబ్రాకి
“మరొక జన్మమున్న మరల వత్తు -
చెలియ! అంతవరకు సెలవీయు” మనియంటి -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! క్షే అటుల పల్కి పిదప ఆత్మ రూపును దాల్చి
మేఘ సీమ దాటి, మిన్ను దాటి,
చిత్రమైన స్వర్గ సీమ చేరితి నేను -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! జ “భరత భూమి నుండి వచ్చినాడటొ - యంచు స్వాగతించినారు స్వర్గజనులు!
“పుణ్యభూమి నాద - పొంగి పోయితి నేను!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! తి “బుద్ధ, గాంధి వంటి పుణ్య మూర్తులు చాల
పుట్టినట్టి పుణ్య భూమి నీది -
ఏమి నీదు గాథ?” - ఎరిగింపు మనినారు!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! శే “ప్రిమి త్యాగధనము నిలకు పంచితివీవు?
ఎట్టి ప్రేమ జగతి కిచ్చినావు?”
తెలుప గోరినారు దేవతా గణమెల్ల -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! ర్ ముద్దుగుమ్మ తకు
“ఒక్క క్షణము పాటు నుక్తినే మరచి, నే
తెల్లబోయి, పిదప తేరుకుంటి -
చెప్పదొడిగితిట్లు గొప్పగా నా గూర్చి -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 6 “వలచినాను నేను వయ్యారి నొకదాని -
భగ్నమయ్యె నాదు ప్రణయ ధనము!
దాని కొరకు (బ్రదుకు ధారవోసితి నేను - *
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 7 ముఖము రంగు మార్చి, సఖుల మోములు జూచి తాలగుచుండ్రి వారు దూరముగను -
సంగతేమిటంచు సంశయమ్మే కల్గి!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ] 8 విస్తుబోయి నేను విషయమెర్గింపగా,
అందు నొక్కవాని నడిగినాను -
వాని పలుకు విని అవాక్షై నిలిచినాను!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 9 “ఒకతె పేమ గూర్చి ఉన్న జీవితమెల్ల
వ్యర్ధ పరచుటేమి వన్నె గాదు -
విశ్వమెడల (ప్రేమ వెలయంగ ధన్యంబు!”
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 40
“బద్భుడేమి చేసె? పుడమి శోకము మాన్ని
శాంత్యహింస, (యేమ సంతరింప
తరుణి పైన (పేమ త్యాగంబు నొనరించె -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! కై “గాంధి ఏమి చేసె? ఖాది గుడ్డను కట్టి
శాంతి, ధర్మ, సత్య సంధుడగుచు
ప్రజల కోసము తన ప్రాణమ్ము త్యజియించె-
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 12 “్ఞారిస ఏమి చేసె? కరుణ గుండెను నింపి
'పేద, దీన, రోగ పీడితులను
ఆదరించి, భువిని అమ్మయై సేవించె -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! క! “సంకుచితము కాక సార్వజనీనమై
స్వార్ధ రహితము, పరమార్ధమయిన
(ఢ్రేమ కలుగు వాడు ప్రియుడు మాకిని పల్కె -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! [4 “స్వర్ణమందు నీకు స్థానమ్ము లేదోయి!
తిరిగి వెడలి ధరజి మరల పుట్టి
స్వర్ణమరుగు ప్రాప్తి సాధింపు” మని పల్మె -
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 15 ముద్దు రుమ్మ - ళా
బెర! బ్రదుకు కామ పూరమై, వ్యర్థమై
సంకుచితమునైన, స్వార్థమైన
(ప్రేమ కొరకు నేను వెచ్చించినాడనే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 16 ఆత్మ గోలుచుండె నావేదనాగ్నిలో -
దిద్దని యెడ తప్పు, తృప్తి లేదు!
శాంతి మృగ్యమయ్యె స్వర్గ, భూముల మధ్య!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 17 దేహమిపుడు లేదు - దేహ వాంఛలు లేవు -
నేనదేమిటన్న జ్ఞానమయ్యె!
నీవు తల్లివోలె నిజము కన్చింతువే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 18 మరల జన్మమొకటి ధరను కల్గినదేని
విశ్వజనుల యెడల (పేమ కురిసి
తనువు, మనసు, బ్రదుకు ధన్యత గాంతునే!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 19 పాత తప్పులన్ని పరిహరించెడు గాత!
కడపటిదియు నగుత పడయు (బదుకు!
నాకు దక్కు గాక నాకలోక ప్రాప్తి!
ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 20 డా. ఆచార్య ధజీంద్ర నన
నిష్మలుషితమయిన, నిజమైన ప్రేమకై జాలి చూపి యిమ్ము జన్మమొకటి - కమ్మనైన నీదు కడుపులో ఓ యమ్మ! ముద్దబంతి రెమ్మ! ముద్దు గుమ్మ! 2 -సంపూర్ణము- (1 + స్ ల నల్. గో య దా, ఆచార్య ఫణీంద్రకు పద్య కవిత్వంలో 2018 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయ తక్టీరి పురస్కారం” ప్రదానం చేస్తున్న తెలంగాణ రాష్టమూం శాఖామాత్యులు శ్రీ నాయిని నర్సింహారెడ్డి గారు మరియు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లోరి శివారెడ్డి గారు ముద్దుగుమ్మ
[గ్రంథకర పరదిచయం వికిపీడియా నుండి డా. అచార్య ఫణీంద్ర (కలం పేరు) వచే జననం 27జూలై 1961. నిజామాబాదు పట్టణం తల్లిదండ్రులు కీ.శే. గోవర్ధనం దేశికాచార్య కనే, గోవర్టనం ఇందిరా దేవి నివాసం హైదరాబాదు అసలుపేరు గోవర్ధనం వేంకట ఫణీంద్ర శయనాచార్య చదువు మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు తెలుగులో ఎం.ఏ. తెలుగులో డాక్టరేట్ డిగ్రీ విద్యాసంస్థలు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (ఇండియా) ఉస్మానియా విశ్వవిద్యాలయం డా. ఆచాద్య థఖీంద్ర
వృత్తి “అణు ఇంధన సంస్థలో “ఎఫ్” (గ్రేడు సైంటిస్టు
ప్రవృత్తి కవి, విమర్శకుడు దా. ఆచార్య ఫణీంద్ర ప్రముఖ తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. ఆయన తెలుగు కవిత్వంలో పద్యం, గేయం మరియు వచన కవిత్వంలో సుప్రసిద్ధులు. జీవిత విశేషాలు
ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా. బండలింగాపురం గ్రామం. ఆయన తండ్రిగారు వృత్తిరీత్యా నిజామాబాదు పట్టణంలో నివాసమున్న కాలంలో, ఆచార్య ఫణీంద్ర 27 జూలై 1961 (వ్యాస పూర్ణిమ) నాడు నిజామాబాదు పట్టణంలో జన్మించారు. హైదరాబాదులో ఉన్నత విద్యాభ్యాసం చేసారు. ఆయన తండ్రి గారు కీ.శే. గోవర్ధనం దేశికాచార్య. తల్లి కీ.శే. ఇందిరాదేవి. ఆయనది పండిత కుటుంబం. ఆయన పితామహులు (నాన్నగారి నాన్నగారు) “గోవర్ధనం నారాయణా చార్యులు”, మాతామహులు (అమ్మకు నాన్నగారు) “ఆచి వేంకట నృసింవోచార్యులు” సంస్కృతాంధ్ర పండిత కవులు. అలాగే అమ్మకు తాతగారు “ఆచి రాఘవాచార్య శాస్త్రులు గారు” కూడా పండితులు, కవులు. ఈ ముగ్గురి గూర్చి తెలంగాణ వైతాళికులు, సుప్రసిద్ద సాహితీమూర్తి కీ.శే. సురవరం ప్రతాపరెడ్డి గారి సంపాదకత్వంలో ప్రచురితమైన “గోలకొండ కవుల సంచికిలో (ప్రస్తావించబడింది. ఆచార్య ఫణీంద్ర మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడు. తెలుగులో ఎం.ఏ. డిగ్రీని సాధించారు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా
విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్ది తెలుగు కవిత్వం” అనే విషయం పై పొందారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్మ్కోస్యృతులు, వరాహ శతకం వంటి పద్యకవితా (గ్రంథాలను రచించి మంచి వద్యకవిగా గుర్తింవు పొందారు. వృత్తిరిత్యా 1988లో కేంద్రప్రభుత్వ సంస్థ “ఎన్. ఎఫ్.సి.”లో చేరారు. ప్రస్తుతం హైదరాబాదులో “ఎఫ్ గ్రేడు సైంటిస్టుగా కొనసాగుతున్నారు. ఉద్యోగపరంగా అనేక సదస్సులలో పాల్గొన్నారు. భారత (ప్రభుత్వం దిగుమతి చేసుకోదలచిన అణు ఇంధనాన్ని తనిఖీ చేయడానికి రష్యాకు పంపిన బృందంలో ఈయన కూడా ఒకరు. ప్రవృత్తి పరంగా సాహితీవేత్త, తెలుగు సాహిత్యంలో “మాస్కోస్యృతులు పెరిట “తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యాన్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన చూపిన మార్గంలో చాల మంది యువ కవులు, కవయిత్రులు అంతర్జాలంలో వేలాది ఏక వాక్య కవితలను రచిస్తున్నారు. “వాక్యం రసాత్మకం” పేరిట తెలుగు సాహిత్యంలో ఆయన రచించిన తొలి వక వాక్య కవితల (గ్రంథం “51౧0016 56౧16౧08 061౧15" పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది. ఆయన శ్రీశ్రీ శతజయంతి (2010) సందర్భంగా, నిండు సభలో, మహాకవి శ్రీశ్రీ “మహా ప్రస్థానం” నంపూర్ణ కావ్యగానం ఏకబిగిన వ్యాఖ్యాన నపితంగా చేని మన్ననలందుకొన్నారు.
రచనలు :
ముద్రితాలు
- ముకుంద శతకం (కంద పద్య కృతి)
2, కవితా రస గుళికలు (మినీ కవితల సంపుటి)
-
పద్య ప్రసూనాలు (పద్య కవితా సంపుటి)
-
విజయ విక్రాంతి (కార్గిల్ యుద్దంపై దీర్ధ కవిత)
-
ముద్దు గుమ్మ (పద్య కావ్యం)
-
వాక్యం రసాత్మకం (ఏక వాక్య కవితలు)
-
_ మాస్కో స్మృతులు (విదేశ యాత్రా పద్య కావ్యం)
-
"51౧0019 560౧16౧009 0610౧౪ (వాక్యం రసాత్మకం అనువాదం)
-
వరాహ శతకం (అధిక్షేప, విస్య, వ్యంగ్య కృతి)
-
తెలంగాణ మహోదయం (ఉద్యమ కవితల సంపుటి) అముద్రితాలు 1... పద్య పరిమళాలు (పద్య కవితా సంపుటి) 2, సీతా హృదయం (గేయ కావ్యం)
-
_ కులీ కుతుబు కావ్య మధువు (పద్య కృతి శీ. భారత భారతి (వ్యాఖ్యాన (గ్రంథం)
-
ఉషోదయ యుగం (పందొమ్మిదవ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత) (పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం)
-
పొద రక్ష (పద్య కావ్యం)
-
నీలి కురుల నీడలో (లలిత గీతాలు)
-
సరస సల్లాపం (సాహితీ ఛలోక్తుల సంకలనం)
-
నవ్య పద్య విద్యానాధులు (ప్రముఖులతో ముఖాముఖి) అవార్డులు ఆయన అనేక అవార్డులు, గౌరవాలు ప్రభుత్వం మరియు ఇతర సాంస్కుతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా - “వానమామలై
వరదాచార్యు స్మారక పురస్కారం, 'దివాకర్ల వేంకటావధాని" స్మారక పురస్మారం, "పైడిపాటి సుబ్బరామశాస్త్ర స్మారక పురస్కారం, “ఆచార్య తిరుమల స్మారక పురస్కారం, “బోయిపాటి వేంకట రామారావు సాక పురస్మారం, “రంజని - విశ్వనాథ” పురస్కారం, 'సిలికానాంధ్రి గయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ “ఎక్స్‌రే' పురస్కారాలు, పలుమార్లు రాష్ట ప్రభుత్వం “ఉగాది సత్యారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలోని అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులోని “వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ పౌండేషన్” నుండి “పద్య కళా ప్రవీణ” పురస్కారాన్ని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని “నవ్య సాహిత్య మండలి” నుండి “కవి దిగ్గజూ పురస్కారాన్ని పొందారు. హైదరాబాదులోని “నవ్య సాహితీ సమితి నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురస్కారాన్ని, కరీంనగర్ లోని “శరత్ సాహితీ కళా స్రవంతి” నుండి “ఏకవాక్య కవితా శిల్పి” పురస్కారాన్ని. పొందారు. ఆయన “ఆంధ్ర పద్య కవితా సదస్సుకు ఉపాధ్యక్షులుగాను, “నవ్య సాహితీ సమితొకి ఉపాధ్యక్షులుగాను మరియు “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” నకు ప్రధాన కార్యదర్భిగానూ ఉన్నారు. ఆయన “ఆంధ్రపద్య కవితా సదస్సు” యొక్క పత్రిక “సాహితీ కౌముది"కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు “పద్య కవిత్వం'లో రం. సప [ా-టటిటి--- (శ | 100 ||
క వెకగస ఎడద 6రగి ప్రవహించు మెదడులో, - "జ జామోా హుత్రక్ష్యుశ్రీ: ఫఖీంద్ర! అమృత హృదుడు! నాచత్తామ్తూ నిను ఆతడింజనీరు అణుశక్తి కేంద్రాన - వృత్తి అది - అతని ప్రవృత్తి కవిత - కరము పగటి వేళ కర్తవ్యములు తీర్పు; "| కలము రేల పసిడి కలలు కనును! | మోయు అతని గుండె వేయి తంత్రుల వీణ - కమ్మ తెమ్మెరలకు కదల గలదు! అతని మనసు తెరచినట్టి వ్వారములతో సౌరభముల కిడును స్వాగతమ్ము! చూడుమా! ఫణీంద్ర సుకవి మాటత్రుడె కాడు - గుండె పండినట్టి గొప్ప వ్యక్తి! సాహితీ తపస్వి! సాహిత్య కలశాబ్బి! ప్రతిభ రూపు దాల్చు ప్రగతి యోగి! = పహాకన్సి క్రీ;శ్నే! డాం