Telugu merupula moggalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

.. “చమ్మపూన్‌ ప గ్‌ . జే

మెరువుల మొగ్గలు (హైకూలు) రచన . చిమ్మపూడి శ్రీరామమూర్తి 'భునన్విని' ఉచురణలు హైదరాబాద్‌.

[లలిత 066410 (4౫110౬06 0% గత గం) / 0౧1౧౧౧౧40౧౪6| 3/1 ౧2౧౧౭ సంగం సె న్‌

ఆగింధిం

గన! 56/20/0 “ గ8/ 2000

00/65 1000

00౪67 5858౧ 566/2 1/26/4/౮

0/౧౯ 00గ౧౦99౧ గజం /20% 06

దొగ౧66 42౧ తీగింం400౬ ని ౧16౧౩

గ/౮06/2046 ర్త గం ౧౦౧/9 42౪4/20/6 & త్స ౪159%4౬4110%4౧4 ౧౮౭౬18811%16 40055 ల్‌ 1/6612046 & 4 0॥20౧0%69 + & గగగా౮6%ష 800% 40ల్హ్రుక్షర్టంత! (గంధాల్యై (/6672026 శ శ క క ల 1 ఖై 015% న౮9౫64 నకం రీ ౦21 న్న! 662086 ల ల్‌ో శ 2౧6 స పెం సస

011114044900| 96640004 సైలాలాక్షక 04,

౧1|౧|0 3-100/2 ౧0౮6 [1౦ 14

5౧60206! 000% ౧౪662046 - 35

నొిగం౭ ౧5. 20-00

నే డే ల సుకదవితా వనమాలి డా. ఉండేల మాలకొండా రెడ్డి గారికి... సస్ట్నేహంగా చిమ్మపూడి న న నన న న న లట. మ లే. ప జే ప టీ స షి ప ప న టప వ సతు స త టు స కృతి కర్త గ్య స్వీకర్త

61205 76౯౮/౬౧౨ ౧౧౦౧6 0/ 040-234815 040 236911 ౧౪౩ 040 7037585 2% 040-236045 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ౧౦౧ 5౧౯౯౧4౫౮౬౮ 7౬౬౮6౮ ౪౫ ౪౬౯౧9 77 01+ 11. ఉఇ0%౧| 62 14 గ8 2 గంగం 2౧0 సోగ నాగలి న0 0 6170609 ౪ 0౬౯౦౧4౦౬01 0౬౯౧౧840 500004 (41 గుబా౪ంచిన “మెరుపుల మొగలు”

చిమ్మపూడి శ్రీరామమూర్తిగారి కలం నుండి వెలువడిన హైకూలు ఈ “మెరుపుల మొగ్గలు”. హైకూ ప్రక్రియ జపనీస్‌ సాహిత్చంలోంచి వచ్చింది జైన్‌ బౌద్ధం ఏటిలోని తాత్వికత మొదటిసారి ఏటిని గాలినాసరరెడ్డి తెలుగులోకి తీనుకువచ్చాడు ఇది 17 అక్షరాల మూడు పంక్తుల అతి చిన్న పదం ఈ లక్షణాన్ని నానరరెడ్డి తష్ట ఇంకెవ్వరూ పాటించలేదు. తరువాత ఎందరో హైకూలను రాశారు ఇవి ప్రముఖకవి ఇన్మాయిల్‌ చేతిలో సమర్థంగా ప్రకాశించాయి. తరువాత ఎందరికో ఇది ఆకర్షణీయమైన ప్రక్రియగా వనూరింది. హైకూలు రాయడం ఫ్యాషన్‌గా కూడా పరిణమించింది

నేను దీనిని గమనించి 17 అక్షరాల్లో భావం పూర్తిగా పట్టడం కష్టమనీ కదలటానికి తెలుగులో కనీసం 20-25 అక్షరాలలో నాలుగు పంక్తుల నానీలు పద్యాన్ని స్యష్టించాను దానిలో ఒక నిర్మాణ పద్ధతిని కూడా పాటించాను దానికి అశేషమైన పారకాదరణం లభించింది. ఆధోరజిలో ఎస్‌ రఘు కోట్ల వేంఠటేశ్వరరెడ్డి (రానీలు) శిఠీష (మున్షలు, భల్లం (నానీలు) రచించి ఈ ప్రక్రియాబలాన్ని నిరూపించారు తమదైన పద్ధతిలో భావబలంతో కూడిన చక్కటి ముక్తకాలను రచించారు వాలకీ సందర్భంగా నా అభినందనలు అదే మార్గంలో చిమ్మపూడివారు ఎంతో భావసోరకమైన పద్యం న్ఫూర్తితో కూడిన సరళమైన చిట్టి పద్మాలను సృష్టించారు

ఈ మెరువుల మొగ్గలపైన నానీలనిగ్గు ప్రసరించిందని వాటిని చదివిన వారికి తెలున్తుంది అందుకు నేనెంతో సంతోషంతో చిమ్మపూడి వారిని ఆలింగనం చేనుకుంటున్నాను ఇవి నిజంగా మెరుపులమొగ్గలే ప్రతిపద్య్మంలో బక మెళుపును మీరు గమనించవచ్చు. ఈ పద్యాలు రాయటానికి ఎంతో భావనాభలం వుండాలి అధి చిమ్మపూడి వారిలో పుష్కలంగా వుంది

“అగరొత్తి వెలుగు అయిదు నిమిషాలు గదిలో పరిమళం అణువణువునా”

ఈ వద్యాల్లోని వరిముళం నవ్యాదయు పారకుల అణువణువునా వ్యాపిన్తుందనడంలో సందేహం లేదు. చిమ్మవూడినారూ ! ఇవి నానిలే) అంటే నాబ్‌ నీట్‌ మనవి హేట్టాఫ్‌ టుయు ౧2

క్‌ (ఎన్‌ గోపి

న్‌గంగంక ౨౯ ౪ ౫|౬4ఉనంగ౦గ ౧౯౦౦౪ క్‌ చమటను 324327 8౬౯ ౪4156 8ళల64 6009 ౯5౧0 కయయటం! కిక ౧62 ౪4౫6 యు దంం౮ళ46 వందా? వ వ్‌[2/0 సీంరుం2! 04౧0 నొం౭7౮6/ నిగగిడం ౭ & వందాంటలిగ్తో సక్‌ న ల దఉ౭యమ్యుం 8020 5440 ౮ 1001001004 రిగంగ6 928-56207 6806ఇ4 గృశంయింతి 50007 వ్‌ నా రృతంయంర క00029 కాండం 7భా300 మెరుపు మొగ్గలకు నిగ్గులు పా ాాారోాాాాాారాా

తీరికే లేని నేటి పారిశ్రామిక యాంత్రిక జీవనంలో రాజ్బంచేస్తున్సది మినీ కవిత హైకూ జపాను సాహిత్సం నుండి దిగుమతి చేనుకొన్న మినీ కవితా ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ముక్తకాలతో హైకూలను పోల్టవచ్చ ఆటవెలథి మూడు పాదాలతో ముల్లోకాలను ఆవిష్కరించిన వాడు వేమన మూడు ముక్కలతో ప్రకృతి సాందర్భాన్ని లోకం పోకడను స్ఫురింపజేయగల పదచిత్రం హైకూ అల్స్హాక్షరాలలో అనల్స్హార్థాన్ని ప్రదర్శించడం కవిప్రతిభకు గిటురాయి. అట్టిప్రతిభ శ్రీ చిమ్మపూడి శ్రీరామ మూర్తి కలానికి పుష్కలంగా వున్నదనడం అతిశయోక్తి కాదు ఒక మనోహర దృశ్శాన్ని ఒక జీవిత సత్యాన్ని ఒక తీపి లేదా చేదు అనుభవాన్ని తళుక్కున మెరిసేటట్లు చురుక్కున తగిలేటట్లు మూడు మాటలలో ఇమిడ్చిన చిమ్మపూడి హైకూలు ఆమె కళ్లు మూసుకుంది నేసిన గుడ్డంతా లోని ప్రియుజ్లి సాటి స్త్రీ జండాలై పోయింది చూడ్డం తట్టు కోలేదు పేదరాలి ఫైటకే లేదు

ఇలా ఎనైైనా ఉదహరించవచ్చ చమత్కారం శబ్దసౌందర్భం, రంగరించి ఈ మెరువుల మొగ్గల్ని న్యష్టించిన చిమృవూడి వారికి కళాభివందనాలు

అభిమాన వూర్వకంగా ఈ ఠ్యతిని నాకు అంకితం ఇచ్చిన కృతికర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు

డా. ఉండేల మాలకొందారెడ్డి

ళ్‌

'హైకూ ఓ పదచిత్రం టఉఓ తాజా మెలకువ నిశ్శబ్దంలోంచి ఆవిర్ధఏంచే మధుర స్వరర్వురి తాత్వికత మార్షికత స్యజనాత్మకత ప్రతీకాత్మకత అంతర్జ్హుఖీనత సాంకేతికత ఈ మిని కవిత ప్రధాన లక్షణాలు అక్షరబిందువులో అనుభూతి సింధువు చూపడం థినిపని మౌలిక నత్యావివ్కరణ దీని ప్రాతివదిక

నా కృతిలో కేవలం ప్రకృతినే కాకుండా మనిషి ప్రకృతిని కూడా వస్తువుగా తీనుకున్నాను విశ్వాస్తిత్వానికి అదే కేంద్రబిందువు కనుక వాస్తవానికి కది స్వేచ్చకు పగ్గాలు పాఠకుడి భావనకు పరుగులూ ఇచ్చేది హైకూయే

మొదట నేను ఎద్దేవా చేసిన నాహైకూ మిత్రులే నాకు న్ఫూర్తి దాతలు ముఖ్యంగా పూజ్య్కలు ఆచార్య గోపి గారి నానీ లను చదివి ఎంతో పులకించి ఆరంభించి 500కు పైగా రాసేశానివి వాటిలో కొన్నింటికి ఇలా పుస్తకంలో చోటు దొరికింది

నా ఈ రచనకు వీఠిక కూడా రాసిన ఆచార్య గోపి గారి నహృదయతకు సర్వదా కృ్యతజ్ఞడను

నా మాటకు ఆశ నా పాటకు శ్వాన పోసిన మాన్సులు జ్ఞానపీర్‌ పురస్కార గ్రహీత రాజ్యసభ సభ్యులు ఆంప్ర రాష్ట్ర సాంన్వతిక మండలి అధ్యక్షులు పద్మభూషణ్‌ డా ని నారాయణ రెడ్డి గారీ చిరుపాత్తాన్ని ఆవివ్కరించేందుకు అంగీకరించడం నా నుకృతం వారికి నా హృదయ వూర్వక కృతజ్ఞతలు

ఈ వుస్తక ముద్రణకూ కృతి స్వీళ్యతికీ అంగీకరించిన వదాన్సులు సాహితీ మూర్తి వూజ్కలు డా ఉండేల మూలకొండా రెడ్డి గారికెవ్చటికీ బుజణగ్రస్తుడినే

ఈ నంకలనం వెలుగు చూడడంలో నహకరిస్తూ అమూల్యమైన నూచనలు నలవాోలు ఇచ్చి నన్ను ప్రోళ్ళహించిన ఆత్మీయులు భారత్‌ భాషా భూషత్‌ డా ఆచార్య తిరుమల డా ఎల్లాప్రగడ రామకృష్ణారావు గారలఅనెన్షటికీ మరువను

అందమైన కవరుపేజీ రూపొందించిన ఆస్తమిత్రులు శిలా వీర్రాజు గారికీ కావ్య గ్రాఫిక్స్‌ వారికీ అనువమ ప్రింటర్స్‌ వారికీ నేనభిమానించే నన్నభిమానించే కవిమిత్రులకూ లోగడ ఈ హైకూలను ప్రచురించిన వత్రికాధిపతులకూ నన్నెప్పుడూ ముందుకునడిపించే నా కుటుంబ నభ్యులకూ నా మనఃపూర్వక ధన్యవాదాలు ఇంకలోనికి వెడదాం...

మ్‌ చిమ్మపూడి

పుట్టినందుకు చునిషి మాగాణి పళ్లెంలో పద్యమో సిరుల గౌరమ్మ నేలకు నైవేద్యమో కావాలి వరికుష్ట మట్టి మనిషిని చేస్తుంది మళ్లీ తన దగ్గరికే వస్తాడని ఆశ గగనమురిమింది వంటింట్లో సజీవపు మిషను అమ్మ మబ్బులు బెదిరి పవరు కట్టయితే కన్నీళ్ళు కార్దాయి అంతా పస్తే _చిమపూడి హైకూలు 1

కొడవలి కౌగిలికి వలచిన వాడి వరిపైరు బడిలో కూడా ఏడుపా ? ఆనంద బాష్టాలు రాళ్చింది అప్పగింతలు కదా సైనికులు ముళ్లమ్‌దే నడుస్తారు వెనక ఎర్ర మల్లెలు విడుస్తారు ఎక్కడయినా 'మనిషి జీవకారుణ్బ సంఘం దొరికితే బాగుండు విందు చేసుకుంది స్టేహం చేయాలనుంది. వావురాల పలావుతో , ౯

ఐళచ్చిన పచ్చిక దండల్ని ఆ' ఫీను పడందే వానదారాలతో కదలదు ఫైలు అల్లుతోంది నేల అందుకే అది 'అఫీసు' ముందు నీ సంగతి కంప్యూటర్‌లో ఫీడింగ్‌ చెయ్యనీ నోటికీ నాసటికీ ఆమె కళ్లు మూసుకుంది పొంతన కన్సడ్డంలేదు లోని ప్రియుణ్ని నాటి స్త్రీ ఎవరితో స్నేహం చేయను? చూడ్డం తట్టు కోలేదు 3

నం. కాలం సందె కన్నె సోకు నేసిన గుడ్డంతా నెల వంక తిలకం జండాలై పోయింటి 'ీకటి కాటుక పేదరాలి పైటకే లేదు సరసి కన్నె మంచుతో పళ్లు తోముకుంది తెల్లగా తామర పూలు పుళ్ళ ముక్కఎండ కెర్రబడి అర్ధరాత్రి రాసుకున్న కవితను మన తపనకు పొద్దున్నే చూశా కరిగి నీరైంది ముద్దొస్తోంది బిడ్డ లీ

మంచుకొండలు రాతి పగుళ్ల నీళ్లు శ్వాసలు నాటే రాతి గుండెలకు సమర వీరుల గుండెలు పారాలు

జోల పాడేందుకు

నాలుక లేని చెట్టు

చేతులు సాచి సేద తీరుస్తుంది రాలిన పూలు నినుంచి నిన్ను రెక్కలు తెగిన పక్షులు తప్పించు కుంటే అంతానిశృబ్బం కవివే !

జ

మంచు కొండల్లో పోయిన అమ్మను చూడాలా ? నెత్తుటి పూలు అదుగో - నేల తల్లి గుడిలో దిపాలు అ ఉయ్యాల్లో చూనుకో గగనకన్య చుక్కల పక్కేసింటది జాబిలి చెలునికోసం మనిషి నేలవిడిచి నాము లవర్స్‌ది హైకూప్రేమ చెట్టు మాత్రం మాటలు కొంచెం మట్టిని వదలదు మిగతాది ఊహించుకోవాలి

తోనేట జాబిలి న్హానం కారు మబ్బును చుక్కలు మెరుపు కత్తి కోసింది తొంది చూస్తున్నాయి వానలో హాయిగా తడిసా

వాసన సామ్మును

గాలెత్తుకు పోయింది

థగులుతో పువ్వునేలరాలింది సిగరెట్టు నా ప్రియసాగసు చూసి కొన్ని నిమిషాలు కాల్తుంది శశి తల బాదుకున్నాడు కొన్ని ప్రాణాలు కాలుస్తుంది అందుకే ఆ మ్య

7

వసంతుడి రాక గండం తప్పింది

చెట్టు చెక్కిళ్ళ దేవుడికి

సిగ్గుతో ఎర్రబడ్డాయి ఓటర్ల లిస్టులో తన పేరులేదు బాల్చం జారిందా ? మళ్లీ నీ బళ్లో పాపాయిగా కన్సిస్తుందిలే

ప్రకృతి వురి విప్పింది చెట్టుకి వేలాడే

మనిషి కంటి అద్దంలో డిగ్రీల నిరాశలు

రంగుల నాట్టాలు ! నెత్తుటి మడుగుల్లోశ్వాసలు

8

మనుషుల నీడలే మొక్క బ్రతికినంత కాలం కన్సడుతున్నాయి కానీ చెట్టుగానే వుంటుంది అసలు మనుషు లెక్కడో మనిషి అలా కాదే కీర్తి కోసం కక్కుర్తెందుకు ? పువ్వు తానుగా అదేవిచ్చ కోవాలి హలో వాోర్దెటాకా అమ్మకి అభివృద్ధికేం ? ఇంతేకదా రాలేను ఎంచక్కా ఆకలిచావులు కూడా నాకు వేలునొప్సి ఫ్లాపీల్లో తెక్కుతున్నాయి ఇవవ చిముపూడి హైకూలు, 9

అగరొత్తి వెలుగు కంటి కెమెరాలో ఖదు నిమిషాలు ఎన్ని ఫోటోలో గదిలో పరిమళం అణువణువునా! కడిగికేనో అడిగితేనో రావవి |! నన్నెందుకు పొగుడుతున్నావో నాకుతెలుసు అయినా, నాకదే ఇష్టం నిశ్శబ్దం పుట్టిన రోజు పండగా ? రోదిస్తోంది జీవితంలో ఓయేడు కవితతో జోకొట్టండి |! కరిగి పోతూంటే ! 10

డాక్టర్‌ టెస్టులన్నీచేసి తార చేరువర్యోసరికి పెదవి విరిచాడు విబియ చంద్రుడు నా రోగం 'స్వార్ధమ' ట ఉయ్యాలేశాడు దవ భాషో అర్ధ్థమవడంలేదా 7 తెలుగు సినిమా పాటేమో రూపాయి బిళ్లముద అథి రైతు చరిత్ర, కంకుల్ని చూట్టం లేదు అందుకే పేజీలు అంకెల్ల్నే చూస్తున్నాం తడిగా వున్నాయి శ్రే

. పట్టణాల్లో ఇప్పుడు వేలివెక్కిరింపు ప్రాణవాయువు లేదు. “మొన్నటి గుర్తే పోలే ఉందల్లా అనంతవాయువే ! ఎక్కడేస్తావ్‌ పోలింగాఫీసరూ |” గాలి పాడుతోంది.

ఆకుల చప్పట్లతో

' చెట్టు తలూపుతోంది. . పార్లమెంటు మెట్లు కిరణాల కుంచెతో మెరుస్తునాయి. ఇంద్రధనునసుకు రంగులు పీడితుల పాదముద్రలవల్ల, వాన చినుకుల చప్పట్లు !

12

మబ్బల జల్లెడ నుంచి ప్రక్యతి సౌందర్శాన్ని

వాన జల్లు కవిత్వంలో బంధథించడమా

తోట పడుచుకు తలంబ్రాలు పాదరసం పట్టుకోడమే ? నిండీ నేలా దూరంగా - బంటరిగా ముద్దాడుకుంటున్నాయి సిగ్గాదిలి

నా కవిత్వమువ్విళ్లూరుతోంటది పల్లెలో గుళ్లవానకు

నామీద జడిసి

కవిత్వం రాసేందుకు వడగళ్లవాన మాయమైంది

13

నచ్చినవాడు నిల్టోడు గొడుగుకు చిల్లులున్నాయని నిల్దున్నవాడు నచ్చడు బాథా. మరి ఓటెవరికెయ్యను ? ఓజోన్‌ మాటేంటి?

మన బతుకు హరివిల్లయేందుకు

ఆమె హరివిల్లయి

నాటుపెడుతుంది నత్కారానికి చెట్టు కేబరే డాన్స్‌ చేస్తోంటే మనిషి ఒంగిపోవాలి వసంతుడొచ్చి మామిడి పళ్ల చెట్టులా ! పెళ్లికూతుర్షి చేశాడు

ణ్‌

దేవుడా కనురెప్పలు భరించలేని కష్టమొస్తే పోట్లాడుకొని కలవడం మానేసి నీలా 'శిలగా మారేవరమినవ్వు శవంతో ఫిర్యాదు చేశాయి ఇవాళ స్వేఛ్ళను సద్వినియోగం చేసుకుంటున్న దొక్కటే జాతీయ జండా మౌనం నాకిష్టం పడమటి ద్వారానికి దాన్ని గురించి ఎర్రటి తోరణాలు ఎన్ని గంటలైనా మాట్లాడగలను చంద్రుడికి స్వాగతం ! 15

అన్నదాత వాడి చూపులముళ్లు ఊరెడంత కరువు కన్నుల్లో నన్ను గుచ్చుతున్నాయి ఎంత తీసినా ఊరుతూనే వుంధి. నా కళ్లు కత్తులిప్పడొతాయో చప్పున కన్చించింది అప్పటి చెలి దోసిడు మళల్లెల్ని ముఖాన కొట్టినట్లు తోట్లు దోచాడు గోడల నిండా ఖైలా అయితేనేం 'న్లోగన్‌ గన అక్కడా ఏసియే ఎప్పుడెవర్షి పేలుస్తాయో

నా ఊపిరి చివర నీసంతకం తన చుట్టూ తాను భూమి పైనేదైనా రాసుకుంటా కాదు ఇవ్వకేం చేస్తావ్‌ ? కాసు చుట్టు భూమి

మసి పట్టిన

ఆకాశం అద్దంలో

చూసుకొని నేల 'పచ్చగా' నవ్వింది మనుషుల మధ్య నూనెలేని పెనం మీద ఇప్పుడుంది గుండె కాయవేగుతోంటది నమ్మకం కాదు అమ్మకం గ్రీష్టంలో

17

పాపంరైతు స్వదేశీయతా . ఊరెడంత కరువు కన్నుల్లో అదెక్కడ . ఎంత చేదినా ఊరుతూనే వుంది కోడి అలారం పెట్టుకుంది. సిగలో చెట్టు పావురాల్ని శురుముకుంది సోొగ్గా రాత్రి ప్రియుడి కోసం గల్లీ గల్లీలో కాలి పారాణి అనుకున్నా చిట్‌ ఫండులు కాదు గుండె గాయం మీదుగా ఎయిడ్స్‌ సోకినవేశ్ళల్లా వెళ్లావుగా 18

కనపడని అమృతం నేటి కళాకారుడికి మాటెందుకు ? అన్నిళ్లలోనూ 'ఫాన్‌' లే ఐనపడే తెలుగు కన్న గొప్టదా? తనింట్లో మాత్రం తుఫానులు అనాధలు ఫలానా'లు పోగొట్టు కున్నారు చలానాలుగా మిగిలివోయారు పరదేశికి కలువ సొగనుకు పరిస్థితుల్ని చెప్పాలా మూర్చపోయి చంద్రుడు గోడల్ని చూపించు కొలన్లో పడిపోయాడు ణా

రెక్కలొస్తున్న నా కెంతయినా వుంది స్వేచ్చ అక్షరాల పావురాలు అయితే - పొంచి వున్న వీసాల డేగలు. నా పేరు నేను పెట్టుకోలేకపోయా ఎండమావులిప్పుడేకంగా వేదికమీదే ఎలక్షన్లు కదా . గడియారపు ముళ్లు యాబై వళ్లకు జంట ఎలా వుండాలో సొంతూళ్లో అడుగెట్టా గంటకోసారి చెబుతాయి చానల్లు ముందు అన్షీ పీనుగు నవ్వులే 20

గగనపు సాగసులకు స్త్రీకి ఎక్కడ ప్రగతి ? కాపలాదార్లు నిన్న బావిలో కష్ట సూర్యచంద్రులు నేడు జడ్డున పడ్డచేప ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ప్రభుత్వ - ప్రతిపక్షాలు లాడ మధ్య “ఓటరు” ర్‌ి భరావ య కసం. శ గ్‌ వన గ ౧ | గ్య రంబ 4 టై అయయ ఒప వాథ్‌_ర్టర్టికి ఖో గ్రీష్టం మంతక్రులెంత మింగిందీ ఎండమావుల చాళ్లలో తెలిసే సరికి మరణాలను విత్తుతోంటి. మళ్లి ఎలక్షన్లు ణా

పున్నమి చంద్రుడు వచ్చే వసంతుర్షి చూచి చీకటి రొట్టెను తింటూ పచ్చగా ఆనంద బాష్టాలు ఆకలి తీర్చుకుంటున్నాడు రాల్ళింది చెట్టు

కాలుప్పం పాడె మీద

ఊరేగుతూ

బతికున్న శవాలు ఆమె ముందు కుమ్మరించా పచ్చని తన బిడ్డ సౌర కోరికలు కళ్లారా చూడలేదు రెప్పల దోసిళ్లలో పోసింది కలలు ఎంత పెంచినా తలివేరు

లా

కట్టం తేలేనికోడలికి నేపోకానన్న టెంగలేదు రెండు పోస్ట్‌ మార్దంలు కానీ, అత్తింట్లో వోస్పిటల్లో ఇన్ని నుఖాలుపడ్డ ఈ తనువు గతేంటి ? చంద్రుడు పచ్చ జండా ఊపాడు జంటల ప్రేమబండి వేగమందుకుంది నా కలల ముషాయిరాలో చూపుల పుస్తకం అచ్చేసి చెలి రెప్టల చప్పట్లు కన్రెష్టలను మరేం వినపడ్డంలేదు ఆవిష్క్మరించమందామె 23 న

ప్రియా అలాగే నవ్వు చెట్లదెంతటి పుణ్యమో నీ నవ్వు నుంచి ఏడాదికోసారైనా కొన్ని చందమామల్ని కోసుకుంటా నిండుగా నవ్వుకుంటాయి . ఇప్పుడు నా కుడికన్నే ఎడమ కన్నుకు శత్రువు ఎవర్షి నమ్మాలి ? కడుపు తవ్వుకుంటున్న హుస్సేన్‌ సాగర్‌ శవాలకు బొగ్గు కార్మికులు ప్రత్యక్ష సాక్షులు ఎప్పుడు డొల్లవుతారో తెలీదు టాంక్‌ బండ్‌ విగ్రవోలు. 24

నీ ఆయుథాలేం చేన్తాయి ? కర్ర పైన దాక్కుంది జండా నా గుప్పిటి నిండా దేశాన్ని దోచినవాళ్లు ఇప్పుడక్షరాలే నన్నూ దోస్తారన్న భయంతో! ఉద్నోగికి పనిగంటలు అమ్మకు పనే తప్ప గంటలుండవు ఎప్పుడైనా పుట్టు దోపిడీలంటే ఎక్కడైనా చావు చెట్లకూ మంటే బతుకు దేశానికివ్వు ఆకులొథిలి తుపాకులు పట్టినై 265

అడవిలో చెట్ల అత్తాహుతి పగలంతా యుద్ధం నీడనందుకునే రాత్రంతా యుద్ధసన్నాహం మనిషి దొరక్క విశ్రాంతెప్పుడు?

మంత్రిగారొచ్చారు వెళ్లారు

శవం పోయిన కొంపలా

పల్లె షేర్ల మార్కెట్‌ మంచురేయి తెల్లారింది వేశ్యావాటిక చెట్ల కురుల నుంచి ఎక్కడే జబ్బుందో వెల్తురు తుంపర్లు

26 వమత

కొవ్వొత్తి దొరక లేదు ఆకుల దోసిళ్లతో చీకట్లోనే పద్య్భం రాశా చెట్టు తలపైన మనసంతా వెలుగే పూల తలంబ్రాలు రోడ్టూడున్తుందామె పురు కశ్రెష్టల నుంచి కాగితమ్ముక్కల కన్నీళ్లు కవిత్వానికి చీకటి టానిక్‌ తాగి ఏ జండాతోనూ పనిలేదు చంద్రుడు బలిసి జాతిపురోగతే ఎజండా . నూరీడైనాడు 27

మెరుపుల మొగ్గలు సూర్ముడు చీకటి బోర్డును నా పాలం తడిసింది వెలుగు డస్టర్‌తో కాల్వతో కాదు తుడిచే టీచర్‌ నేతల వోమీల తుప్పిళ్లకు జీవితం చిన్సది ఇమిడి పోవాలి జీవితం పెద్దది, ఇముడ్నకోవాలి రవి శశి గగనం చెట్టుకు చూస్తూనే వేలాడే పళ్లు పుష్పాడిని గాలెత్తు కెళ్లింది చూస్తేనే బతుకు తోస్తలేదు విలవిలలాడి పూలు నేలన 28

చెట్లనిండా రంగులకుంచెలు నా కోసం కాదు నీకోసం నా మనః ఫలకం పైన దాచాను నితుల్ని బొమ్మలు గీస్తున్నాయి నిస్వార్థం కాదా

చంద్రుడీదుతున్నాడు గగననరసిలో

తారలను

నెట్టేసుకుంటూ నొంతూరు చేరుకున్నా హోటల్లో అన్నీ మింగాను ఏరు చేయి సాచింది బక్కటీ మింగుడు పడలేదు కన్ష్నతల్లిలా |! బిల్లు

29 న్‌

సప్తసాగరాలు అక్కడెక్కడో నేల కన్సడ్డం లేదూ ? ఆఅకాశంతో నిరుద్యోగి కళ్ళ చూడు తన గోడు చెప్పుకుంటోంది

మనుషులంతా

రంగు రంగుల జండాలై...

ఎన్నికలు కదా ! ఎన్నికల్లో కైమాక్స్‌ సీన్‌ బ్రతుకశాశ్వతమని బ్యాలెట్‌ బాక్ట్‌ కుండ బద్దలై చెప్పాకే మాన భంగం శవదహనం!

30

నాకళ్ల వాకిళ్లు గుండె నిండా తెరిచే వుంచా మానవత్వం నీ చూపుల అడుగుల కోసం ఇలకు దొరికిన దైవత్వం తాళ్లెందుకు ? జైళ్లెందుకు ? ఆమె కొంటె చూపు నన్ను కట్టేశాక ఆమె నవ్వింది ఆమె రాకపోతే ఆ అమృతాన్ని జవ్య్మంతా అనాధను కన్రైెష్టల కప్పుల్లో దాచుకున్నా ఆమె కౌగిట్లో అలగ్దాండర్ను ణా

ఆమె నాదనుకుంటే ఆమె ముద్దుగా, 'మొద్దూ' అన్నా భరించలేను ముద్దిచ్చినట్టే వుంది కాదనుకుంటే బ్రతకలేను 'ప్రేమ' మహత్తు .

పెరికి వేస్తోంటే

పెనవేసే పిచ్చితీగ

తాగుబోతు మొగుడి పెళ్ళాం అతను దున్నుతాడు నా బాల్యం బొమ్మ కాని కంటికీ మంటికీ మధ్య కన్సడ్డం లేదు సంద్రమంత దూరం ఎవరైనా చూస్తే తెచ్చిన్వరూ ?

32