Telugu maroo akasam - anilvaranasi/indianlanguages GitHub Wiki

పల బా నాకరనంద న తగా 2 . . శీ న! న బ్‌ , ౯ కాలా న కః | ం ॥ " ॥ /. న! , క . త్‌. యి (ల భ్‌, 1, సహజకవి మల్లెమాల టా 1, మనసుపడి మక్కువతో సేకరించిన . చ! 3 జ్జీ ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం భ్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి . 1 | పూ ఆనందంతో బహూకరిస్తున్నాం. | ఖై? వ. య _మల్లిమాలకుటుంబం | శ్ల లైటు ళ్‌ | " (ని జ తి త్‌ న శయరోఅకశం 19 ఈ ౬౧ క . |! ఆ | ఉజంలకి ను . .

మరో ఆకాశం (ఇంగ్లండు కవితలు డా॥ ఎన్‌, గోపి జిష్టు ప్రచురణలు హైదరాబాద్‌ 2004

కళళ ళో న్నే ౧14౧0 గగగం[14111 గది - (౬౧9|౬౧౦6 ౧0౦౪౧౧9) 0౫ వం ₹ ౧౧01 ౯1 ౧64౦115066: 2004 6౮౫౯ రిబాం్రి?: 20222 ౧౫7, నా న్నా యాం గందాలద్తూయమె విగ 500 ఓ 10 న [| గక కక్‌ 4 (1 జ (గి చిటోరి ఏ ఉతిఉ కాలి? ల 07 607/6 యయ వ | ల, హైదరాబొ 13-1/59, 5రంా2ా8ర్రటూణంు నారా కరం3ంరుజైలు ర్వురంజ086-500 013 గక ౨2; 27037585 గి 86 గి న న 4-1-435, రజ 56664 *120బు 308280, క్వరల20186-500 003 206 ఓ క260163 శి8ళలపంగాాః 01 42 61201810 ాం.3-13-1/49, వక ము జుకు2ంటయుం, కరలడ0464-500 013 ౨; 27039114 వాడ 24 1011 ౧౦౫4146 5జా10ట్‌ (బాలూ ఈ 264అదిబా రూజు లూ! 21120012, క్వఠేలడరి86 - 500 044. 90. 27676910

న. 1 111 1. న. స న. | జ. ట్ల ల ల ఎఎం న పళ. మ న న | జీ. | నయన వ. య! ॥ | 11111111 న. న వ... 1 న. న్‌ ర్త టీ యూరోపియన్‌ తెలుగు అసోసియేషన్‌ (౯74) ఆల్మే స్టాపకాధ్యక్షుడు రా (వయమ్మితుడు అగ డా॥/ చావరాల భాభూరావుగారికి

నామాట

గత సంవత్సరం ఇంగ్రండు వెళ్లినప్పుడు వెలువడిన కవితలివి. ఇంగ్లండు గడ్డపై అడుగుపెట్టినప్పుటినుంచి నాకేమయ్యిందో తెలియదు, క్షణక్షణం భావోద్వేగాలపై తేలిపోయాను. అప్పుటి అనుభూతుల సమాహారమే ఈ కవితలు. నేనిదివరకు అమెరికా, సైప్రస్‌, మారిషస్‌ వంటి దేశాలకు వెళ్ళొచ్చాను. కానీ ఇంగ్లండు నన్ను బాగా కదిలించింది. అక్కడి చర్మిత కావొచ్చు, ఆందం కావొచ్చు. ఇంగ్రండును గురించి నా చిన్నప్పటి ముద్రలు కావొచ్చు. ఏమైనా రోజుకో కవిత జాలువారింది.

కవిత పుట్టగానే డా. చాపరాల బాబూరావుగారికి వినిపించే వాడిని. ఆయన శిరఃకంపనం మరో కవితకు నాంది పలికేది. బాబూరావుగారే నా ఇంగ్రండు యాత్రకు మూలకర్త. రెండు రోజులు ఈటా మహాసభలకు (27006202 61424 గ530012600 “౧౦౫6౯౯౯౧ ౧౪కు ఆహ్యానించడమే కాకుండా నెలరోజులపాటు ఆతిథ్యం ఇచ్చారు. నేను కోరిన (ప్రదేశానికల్లా తిప్పారు. చాపరాల గొప్ప భావుకుడు, మేధావి, మార్కెట్లోకి ఏ కొత్త పుస్తకం వచ్చినా ఆయన చేతిలో ఉండాల్సిందే. అట్టాంటి బాబూరావుగారే ఈ కవితల పుట్టుకకు (ప్రేరకుడు. ధనమైతే అప్పు తీర్చుకునేవాడిని. కాని ఈ రుణం ఎప్పటికీ తీరేది కాదు.

ఈ కవితలు కాక ఓ యా[తా చరి(తత కూడా రాశాను. వీటిని దానిలో చేర్చకుండా విడిగా వేస్తున్నాను. అది బాహ్యంగా జరిగిన భావ యా(తత్ర అయితే ఇది ఆంతరిక లోకాల్లోకి భావోద్వేగ య్యాత. బాబూరావుగారు వాళ్లింట్లో ఓ గోష్టిని ఏర్పాటుచేసి దానిలో ఈ కవితల్ని వినిపింపజేశారు. వీకెండ్‌ కాకున్నా బర్మింగ్‌హ్యాం లోని సహృద యులందరు వచ్చి ఈ కవితలు విన్నారు. డా. వెలగపూడి బాపూజీ రావుగారయితే సతీమణితోపాటు వేల్స్‌నుంచి 100మైళ్లు (డైవ్‌ చేస్తూ వచ్చారు. అందరూ ఆనందించారు. మాకు తెలిసిన (ప్రదేశాలనే కొత్తగా చూపించారు మీరు అన్నారు. పాపం వాళ్లందరూ (ప్రొఫెషనల్స్‌, డాక్టర్టు. అయినా సాహిత్య పిపాసకు కొదువలేదు.

ఈ కవితల్ని బైైండ్‌ కవితలనవచ్చునేమో. (ప్రయోగమని అననుగాని ప్రయాణం మాత్రం అవును. లోపలికీ బయటికీ జరిగిన (ప్రయాణం, అనుభూతి (ప్రధానం.

ఇవి రెండు దేశాల పాఠకులకూ అందుతాయి. సన్నివేశం అలాంటిది. ఇంగ్రండును చూడనివారికి అందుతాయా!? చూద్దామని ఉస్మానియా ఇంగ్లీషు (ప్రొఫెసర్‌, సోదరి డా. సి. విజయశ్ర్రీకి చదవమని ఇచ్చాను. ఆమె ఈ దృష్టితో చదివి కొన్ని (పశ్నార్హకాలను విసిరి, 'స్పెల్లింగులు సరిచూసి, అభిప్రాయాలు చెప్పి దీనికో సార్టకతను సంతరించారు. అలాగే ఆమె, డా. జి.కె. సుబ్బారాయుడు(రీడర్‌, ఇంగ్రీషుశాఖ, ఉసా శ్రైనియా విశ్వవిద్యాలయం) కలిసి వీటిని ఇంగ్లీషులోకి ఆనువదించారు. వారికి కేవలం కృతజ్ఞతలు చాలవు.

భావస్స్పోరకమైన ముఖచి(తం రూపొందించిన రూపళిల్సి,

మిత్రుడు రమణజీవికి నా శుభాకాంక్షలు. శ్రీమతి (ప్రసూన,

పాతికేయురాలు నా మనసెరిగి వెంట వెంటనే డిటిపి చేసి ఇచ్చేది. నా

శ్రీమతి అరుణ విమర్శనాత్మకంగా వినటంలో దిట్ట. నా దగ్గర తనకు మొహమాటం ఉండదు కదా!

ఇదీ ఇంగ్రండులోని కవితా కమామిషు. అందరికీ వందనాలు.

  • గోపి

దృక్సూచి తేడా క్ష వేల్స్‌ 2 ఐరన్‌ వైడ్‌ క! ది బెం న్‌ పొద్దున్నే తి బాబూరావుగారూ! ఇ హే ఆన్‌ వై శ జీరో 13 ₹140565...2 క్ష్‌ ఆక్స్‌ఫర్డ్‌ 18 క 20 ఫేన్‌ 22 అక్టోబర్‌10 24 జారిన కల్లాం 26 వీ3ండ్‌ గౌ వర్ట్‌వర్స్‌ 29 ... డిలాన్‌ థామన్‌ 35 ది జర్నీ 38 సన్నీడే 40 కారులో బోటు షికారు శై స్పానిష్‌ ఆమెట్‌ త్త్‌క్మీ షేక్సియర్‌ శీర లండన్‌ శం

|] మరో ఆకాశం

తేడా

హనీ!

పొద్దున్నుంచి ఒకటే మాట్లాడుతున్నావు

ఓసారి సన్నీ

కాసేపటో క్తౌడీ

న 0.

కాస్త దూరం వెళ్తే రెయ్‌నీ

మాటిమాటికీ ఇలా మాట మారుస్తున్నావు

యూరోపు వాతావరణమంటే ఇదా!

బడాయి చాలుగానీ

నాలా ఎండలా మాట్లాడు!

నాలా వానలా (ప్రవహించు

30-10-2003

  • యూరోపు దేశాల్లో వాతావరణం అనిశ్చితంగా ఉంటుంది. ఓ రోజు ఎండ, ఓ రోజు మబ్బుపట్టడం, ఓ రోజు తుంపరలు ఇలా. ఒకే రోజు ఇవి మూడు కూడా ఉండొచ్చు.

డా॥ ఎన్‌ గోపి 2 వేల్స్‌ ఎత్తుపల్లాల సుందరదేశంలో హత్తుకునే దృళ్యాలెన్నో! రక్తనాళాల్దా సాగే కాలువల్లో స్పందించే సరిగమలెన్నో! పొాగమంచును చీల్చలేని సూర్యుడికన్నా చందమామే నయమనిపిస్తుంది. ఎంత వేగంగా పరిగెత్తినా నది నీవెంటే వస్తుంది. ఈ హరిత మహాసమ్ముద్రం కళ్లకు ఆకుపచ్చని కాటుక పూస్తుంది. జల్లుల జలతారు తెరలకు రవిరశ్మి చమ్మీలు కుట్టిందెవరో. చలి కాబోలు! కొండలు మబ్బుల కంబళ్లు కప్పుకున్నాయి. దేహం నిరాకారమై

ఏ జలగీతం

ఆంతటా వ్యాపిస్తే బాగుండును.

ఈ పువ్వు

మరింత 'ప్రజలమై

నే పోగొట్టుకున్న ఆత్మకు

దారి చూపిస్తే బాగుండును.

4&-10-2003

  • ఇంగ్రండు, నాల్త్‌ ఐర్హండ్‌. వేల్త్‌ స్కాట్లండ్‌ (పాంతాలను యునైటెడ్‌ కింగ్‌డమ్‌ అంటాడు. వీటిలో ఆయా జాతులవాళ్లు నివసిస్తారు. ఇంగ్రండు తప్పు మిగతా వారివి ఒకే రకమైన ఆచార నం(ప్రదాయాలు. భాషా కుటుంబం ఒకటే. ఇంగ్రీషువారు (పొటెస్టెంట్టు. ఐర్హంజ్‌, వేల్త్‌వారు రోమన్‌ క్యాథలిక్‌. ఇంగ్రండుకు వేల్ఫ్‌కు మధ్య నల్లకొండల వరున (8/264 ౧4044/27న). కొండలూ, లోయల్లో వేల్ళీదేళం నయన మనోహరంగా వుంటుంది.

డా॥ ఎన్‌. గోపి త్తే ఐరన్‌ బిడ్డి స్‌

"పేరుకే ఇనుప వంతెన

నిజానికిది

సవర్న్‌నది ఆలల కురులను

అంతెత్తు నుంచి సవరించే దువ్వెన. అర్హచం(ద్రుడిని బోర్లిస్తే

ఏర్పడిన అంతెత్తు గుమ్మం.

హరివిల్లు ఘనీభవిస్తే విరిసిన

వోక్‌రంగుల హర్మ్యం.

కిందనీళ్లు నేరుగా ప్రవహిస్తే

ఆడ్డంగా

నాగరికత వరదలై పారిన ఆరుదైన దీవెన. పేరుకే ఇనుప వంతెన

పువ్వుల్దాంటి పిల్లల్ని స్కూలుకి పంపిస్తుంది. (పేమసందేశాలు గాలులై సోకితే

తీగలా మెత్తబడుతుంది.

వంతెనా వాగూ

వీటి అనుబంధం ఈనాటిదా

రండు శతాబ్దాలంటే

అనంతకోటి శబ్దాలు కదా!

అదిగో సవర్న్‌

క్‌ జలగీతం

వలయంలా తిరుగుతుంది

గు[రండెక్క ఆకృతిలా.

కదం తొక్కాలని కాబోలు

సేతువు కౌగిలిలో సేదతీరాలని కాబోలు.

నీటి విన్యాసాల వెనక

ఎత్సైన వృక్ష కుడ్యాల క్యాన్వాసులు.

ఆ యెత్తున కొండమీద

హరితాంబరాల దీప్పులు.

ఈ అంతస్తులు

ఏ అనంత లోకాలకు చేరుస్తాయో!

అదేమిటి

ఎక్కడినుంచి ఆ పొగ!

ఎడమ పక్క

అడివి దేహం మీద బొబ్బలు లేస్తున్నాయి.

బాబూరావుగారూ!

మీరెన్నైనా చెప్పండి

ధ్వంసకాండ కొనసాగుతున్నది

అటు చూడండి!

ఇనుప వంతెన

సాయంతంతో ఎరుపెక్కి చూస్తున్నది.

ఉక్కు హస్తాలెత్తి

గర్జిస్తున్నది.

4&-10-2003

  • ఇది (ప్రపంచంలోనే మొట్టమొదటి ఐరన్‌బిడ్డి. 1779లో నిర్మించారు. దీని ద్వారా ఇవతలివైవపున ఉన్న ఉక్కు కొలుములకు (5౮4౧646౮) ఆవతలి వైపునుంచి బ్‌గ్గు నరఫరా అయ్యేది. ఇంగ్రండు పార్మిశామీకరణకు లతోడ్పుటం దీని చార్మితక (వత్యేకత,

డా! ఎన్‌. గోపి ర ది బ్లెండ్‌ ఎట్లాగో తప్పించుకొని ఒక ఆసియా మేఘం వేల్ష్‌ గగనతలంపై కురిసినట్టు ఒకటే కవితాలాపన. స్యాన్‌సే కెరటాలు డిలాన్‌ థామస్‌ హృదయాన్ని కోస్తుంటే హిందూ మహాసముద్రం మలాం పూయడానికి అలల్ని' పంపినట్టు ఒకటే సంవేదనల తలపోతలు. బ్బారెంజ్‌ బొగ్గుకొండల్లోని కమురుగాలికి హిమాలయాలు (ప్రాణం పోసినట్టు చరిత్ర పొరలు మడతలు పడ్డ చప్పుడు. కొంకర్ణు పోయే పశ్చిమ వాయువులకు తూర్పుగాలులు వెచ్చదనం (ప్రసాదించినట్టు డూవే కింద అవేవో కొత్త స్వష్నాలు.

7 మరో ఆకాశం

అట్లాంటిక్‌ సముద్రానికి

ఎట్టాంటి భేషజాలున్నాయో తెలియదు

భూఖండాల నిండా (ప్రవహించాలనే కోరిక.

లండన్‌ గుండెలు ఎలాంటివైనా

పల్లెల చల్లదనం ఎప్పటిలాగే.

పట్నాల్లోకి (ప్రవహించిన పన్నీరు

సీసాల్లో నిండి మార్కెట్‌ సరుకయ్యింది

వాహనాలు చారలేని కొండలూ మైదానాల్లోకి వెళ్లి

యావత్‌(ప్రపంచం అదిరిపడే

గ్లోబల్‌గితం ఆలపిస్తాను.

దూరంగా

అతను రోమాంటిక్‌ కవి అయివుంటాడు

అతనికీ గీతం ఆర్ధం కాదు.

55-10-2003

  • వేల్స్‌ దేశం పేరు. వెల్త్‌ విశేషణం. స్వాన్‌ నీటాం4॥ రంభ వేల్స్‌లో ఒక పట్టణం. ఇక్కడ అట్లాంటిక్‌ మహాసము(దాన్లి స్వాన్‌సీ ఆంటారు. డూవే ఆంటే మన రజాయి లాంటి దళనరి దుప్పటి.

డా॥ ఎన్‌. గోపి రి పొద్దున్నే "పేరుకే ఎండ దీని పెదవులు చల్లన. పేరుకే పువ్వు నా నిశ్వాసం దీని పరిమళం. పేరుకే మంచు విండా బిగబట్టిన కల్టోలం. కాంతి ఎన్ని రకాలో ఈ ఆకుల మిసమిసలు కొత్తవి. పొరలు పొరలుగా గాలి ఎన్నిసార్లు చుట్టుకున్నా ఊడిపోతుంది. పొద్దున ఒక్కొక్క సిప్పు కాఫీ యూరోపునిండా ఇండియా వెచ్చదనం! (బాపూజీరావుగారి ఇంటి ఆవరణలో...) 55-10-2003

9 మరో ఆకాశం బాబూరావుగారూ! బాబూరావుగారూ! విశ్చువీధుల్లో ఒంటరి బాటసారులం మనం జంటగా వున్నా ఎవరి ఏకాంతం వారిదే. ('ప్రాయిడియన్‌ నీడల అల్లికలపైన మార్క్స్‌ గొడ్డళ్లు పడనీయరు మీరు. ఎండావానల సరిహద్దు రేఖలపైన గుండె పూలు కోసుకుంటాన్నను. తెగలుగా విడిపోతున్నా మనిషిపై విశ్ళాసంపోదు మీకు కఠిన శిలలైనా సరే కన్నీళ్లతో పగులగొట్టాలనే నమ్మకం నాది. టేబుల్‌పై తిప్పితే తిరిగే గ్లోబే దాని మూలాన్ని పిడికెడు మట్టిలో వెతుకుతాం మనం.

డా॥ ఎన్‌. గోసి 10 మోతజలాన్ని గుమ్మరించే మబ్బులు కన్నీటిచుక్కకు ఆళ్చర్యపడతాయి ఆ ఆశ్చర్యం ఇప్పటికీ రహస్యమే. ఎందుకో చేయిచాచారు నావైపు కలిసిన ఆ చేతుల మధ్య వెచ్చదనం ఆ వేడికి ఒంటరితనం గోడలు కరిగిపోతున్నాయి. బాబూరావుగారూ! ఆ గడ్డం చాటునుంచి ఏదీ ఓ చిరునవ్వు! బర్మింగ్‌హ్యాంలో సూర్యోదయంలాగా! 55-10-2003

11 మరో ఆకాశం

జ్‌ హే ఆన్‌ వె

యక్‌ సముద్ర కెరటాల్లో పుస్తకాల పుటల "రెపరెపలు ఆకాశంలోని చుక్కలన్నీ అక్షరాలుగా మారితే ఆది హే ఆన్‌ వై. ఊరు ఊరంతా పుస్తకాల పురుగై దళసరి కళద్తాలతో

ఉంటయి

సృష్టిలోతుల్లోకి దృష్టి లోకం పిచ్చివాళ్లుగా జమకట్లినా

రా గ! తొలి ఆవేశాలతో జీవితాన్ని తాలుచుకుంటూ తుఫానుల్లా బతికిన ఆనాటి లేతకవులు. అదృశ్యమైపోయిన (ప్రియురాలిని మేఘాల్లో వెతికి వెతికి చందునిలో తవ్వి తవ్వి

డా॥ ఎన్‌. గోపి 12 నల్లని మచ్చలుగా మిగిలిన కలల కార్మికులు రెండు (ప్రపంచ యుద్ధాల (ప్రచండ మారుతాలకు తగిలి రెక్కలు రాలిపోయినా ఆధిపత్యాన్ని (ప్రశ్నించిన సత్యవీరులు . జేబులో పెన్నీ లేకున్నా పెన్నును నమ్ముకున్న పిచ్చివాళ్లు కడలి గాడ్పుల్లో పురాశ్యాసలు వీస్తున్నాయి. ఏ పుస్తకాన్ని ముట్టుకున్నా చేతులు వాణుకుతున్నాయి. నేను వెతుకుతున్న పుస్తకం ఇప్పటికి దొరికింది. ఆయితే ఇది “ఒక జీవితకాలం లేటు”.

66-10-2003 స్రీ ఆన్‌ వై (4 27 గలు వేల్ఫ్‌లో ఒక ఊరి పేరు. వై అనే నది మీద ఉన్దు హే అనే ఊరు అని అర్ధం. ఊరంతా పాతపుస్తకాల దుకాణాలే, (ప్రపంచంలోనే అతి పెద్ద పాతపుస్తకాల అంగడి. అవురూపమైన పుస్తకాలు దొరుకుతాయి. (టప్రపంచం నలు మూలల నుండి జిజ్ఞాసువులు, పరిశోధకులతో కిటకిటలాడుతుంది.

13 మరో ఆకాశం జీరో రాజకీయాలు కూడా వేడెక్కించలేని చలి. ఇరాక్‌నిండా అబద్దాలు పేల్చిన ఆస్పష్టమైన చలి. గడ్డకట్టిన హత్యలకు కూడా చలించని చలి. తూర్పుదేశాల మొరటు వాస్తవాలను తూర్చారబట్టే చలి. కొండమీది క్యాజిల్స్‌ నుంచి చరిత్ర కాలువలై పారుతున్న చలి. కెథ్యడిల్‌ గంట మంటలకు పగుళ్లువారి మళ్లీ ఆతుక్కుంటున్న చలి. మసకబారిన అద్దం బిళ్లల వెనక ఆకాశ సౌధాలను అడ్డగించిన చలి. అరణ్యాల కౌగిళ్లను వదిలించుకొని 'మైదానాలమీద పడ్డ చలి. తన అతివాద తీవ్ర శీతవ్య(గ్రతను

డా॥ ఎన్‌. గోపి శత ఆవనికంతా రుద్దిన చలి. ఈ చలి నన్నేం చేస్తుంది! - వింధ్య పర్వతాలనుండి కిరణాలను ఎక్కు పెట్టాను ల్‌ కరిగిపోయింది ఉపరితలం నిలిచి కురిసింది జ్ఞానజలం. ౮7-10-2003 టాడా. యూరోపులో నవంబర్‌ నుంచి చలికాలం. ఆక్టోబర్‌లోనే ఒక రోజు జీరో టెంపరేచరు నమోదయ్యింది. కవచాలు లేకుంటే మనం తట్టుకోవడం కష్టమే.

15 మరో ఆకాశం /111లక£5...2.. నీళ్ళోడుతూ లేస్తున్నాడు సరస్సులోంచి. గబుక్కున తేలాడుగాని పైన మంచును చీల్చుకొని ఉబికిరావడమే కష్టంగా వుంది. గుమ్మటమంత బింబం..... కాన్యాసుమీద చెట్టకొమ్మల్ని పెయింట్‌ చేస్తున్నాను దీని లలాటంపైన పిట్టల మాలికలు తేలిపోతున్నాయి. అద్దాల కిటికీలోంచి ముద్దాడబుద్రి అవుతున్నది. తలుపుతీశానో లేదో ౪/1౫0౬5...2....!! పాపం చలికి వాణుకుతున్నాడు నా పద్యాల దుప్పటి కప్పనా!? ౯7-10-2003 */(/4ల6 అంటే చలిగాలులు. నిజానికివి "4445

డా ఎన్‌. గోపి 16

ఆ పువ్వు దూరంగా సము(ద్రం హోరు తీరా చూస్తే రోడ్డు, భారీగా వాహనాల చప్పుడు. ఒంటినిండా చక్రాల్లో రోడ్డే పరుగెత్తుతున్నట్టుగా వుంది. ఆక్స్‌ఫర్డ్‌ పిలిస్తే గేల్‌విండ్స్‌తో పోటీపడుతూ ఆదరాబాదరాగా వెళ్తున్నాం. ఎక్కడోగాని మనుషులుండరు పెట్టనిగోడల్లా

ళా రెండువైపులా. వృక్షసంతతులు. ఆ పచ్చని పువ్వును ఇదివరకు ఎక్కడో చూశాను. వందమైళ్ల వేగంలో కూడా

[7 మరో ఆకాశం అది నా వెంటే వస్తుంది. పువ్వా పువ్వా! నువ్వునా రేపటి స్వష్నానివి కాదుగదా! 88-10-2003

18 డా॥ ఎన్‌. గోపి అలి ఆక్స్‌ఫర్జ్‌ ఇది తెరిచిన పుస్తకం దిక్కులే దీని విద్యార్జులు. ఇది ఉజ్వలోజ్వల సుదీర్హచరి(త థేమ్స్‌నదీ (ప్రవాహమే సాక్ష్యం. ఇది మహావృక్షం మేఘాలే కొమ్మలు. ఇదొక నిరంతర ఉద్యమం గేల్స్‌విండ్స్‌ ఇంధనం. అనుభవాల శిఖరాలు ఆత్మాన్నత్యానికి నిదర్భ్శనమైతే పచ్చిక బయళ్లు కవిత్వానికి. మైదానాల నిళ్ళబ్దం సంగీతానికి.

19 మరో ఆకాశం

జ్ఞానం ఒక మథనం

సూర్యుడు ఆరుదైన వదనం

ఆకాళశాల బెశాల్యం

ఒక ఏకాంతం

స్టాట్‌ఫర్డ్‌ను లండన్‌కు తీసికెళ్తూ

షేక్స్పియర్‌ విడిది చేశాడిక్కడ.

కేంటబిడ్డివాడైనా

వర్డ్‌వర్స్‌

దీని వొంటిమీద పద్యాన్ని కప్పాడు.

జాన్సన్‌

మాటలకు అర్జాలను ఏరుకున్నాడు

ఎందరో! ఎందరెందరో?!

మొన్నటి మన ఇందిరదాకా.

ఆక్స్‌ఫర్డ్‌ ఒక పద్యంలో పడుతుందా

చాపల్యంగానీ

ఆశకు అంతుందా.

7-0-2003

*ఆరవై మైళ్ల వేగంతో వీచే చలిగాలులను గేల్‌వింట్స్‌ (౪444 8/4) అంటారు.

  • స్థాట్‌ఫల్డ్‌ ౮///7/7) షేళ్టియర్‌ వుట్టిన ఊరు.

డా॥ ఎన్‌. గోపి 20 కక్ష్య ఆందమైన దృశ్యాన్ని చూచినప్పుడల్హా ఆనందంలాంటి ఆసంత్పప్తి మా ఆవిడ లేదుకదా అని. ఆకాశాలను మడతపెట్టి తీసికెళ్తే రాలుతున్న చుక్కలను పక్కనపెట్టి మరిచాచ్చిన దుప్పటి గురించి అడుగుతుంది. మ్యాగ్నటిక్‌ రైలులా ఆరంగుళాల ఎత్తున పరుగెడుతుంటే కాలునొప్పి గురించి వాకబుచేస్తుంది. ఓ హెబ్రీ కథలోలాగా ఆకులు కిటికీకంటుకుంటే “ఏం ఆకులివి ఆని ఎగతాళి చేస్తుంది. షెల్లీ కీట్స్‌, బైరన్‌, వర్ట్‌వర్త్‌ ఆంటూ గొంతెత్తి మాట్లాడుతుంటే

2] మరో ఆకాశం

మీలాగే వెధవపనులు చేశారంటు వెక్కిరిస్తుంది. కళ్లింత చేసుకొని “జానం జ్ఞానం" అని వల్తిస్తుంటే

క ఠఈఇ్‌ భు లాం కళ్డు మూసుకొని “ప్రేమ ప్రేమి అని ధ్యానిస్తుంది. లండన్‌గురించి నీకేం తెలుసు అంటే గుండె గురించి తెలుసు పడుకో ఆంటుంది భూగోళం పెద్దదనుకున్నాను

ళు అది మా ఆవిడ చుట్టే తిరుగుతుంది. 9౨-10-2003

డా॥ ఎన్‌. గోపి 22 ప్యూజన్‌ సికింద్రాబాద్‌ జేమ్స్‌ ప్రీట్‌లో డబుల్‌డెక్కర్‌ దిగినట్టు. సంగీత్‌టాకీస్‌ ఎదురుగా సెయింటాన్స్‌ కాలేజీముందు ఫాస్ట్‌ పుడ్‌ సెంటర్‌లో గప్‌చుప్‌లకు బదులుగా సాండ్‌విచ్‌లు తిన్నట్టు. కింగ్స్‌వే చౌరస్తానుంచి మాంకాళమ్మ గుడివైపు నడుస్తున్నట్టు. బొంబాయి విక్టోరియా టర్మినస్‌లోంచి బయటపడగానే నల్లవాళ్లంతా తెల్లవాళ్లయినట్టు. అండన్‌లోని 'ప్రధానవీధి కలకత్తాకు వలసబోయినట్టు. అవే భవనాలు అవే అనుభవాలు ఆవే రోడ్డు అవే నానాజాతి తోరణాలు అదే వేగం

23 మరో ఆకాశం అదే బ్లైండెడ్‌ రాగం తేడా ఏమిటంటే అది పెద్ద ఇంగండు అయితే కా! ళా ఇది చిన్న ఇండియా 10-10-2003

| ఎన్‌. గోసి 24 అక్టోబర్‌ 10 పొద్దుటి నుంచి చెట్ల కింద రాలే ఆకుల్ని ఒకటే గంపలకెత్తుతున్నారు. కొన్ని ఆకులు చేతికి దొరక్క గాలికెగిరిపోతాయి. వీటిని ఎత్తే లోపల మరికొన్ని రాలుతుంటాయి. రాలకేం చేస్తాయి ఆటమ్‌ కదా! శిశిరం అద్దిన రంగుల్లో చిత్రకారుడు పారేసే కాగితాల్దా తేలిపోతాయి. గాలికీ దొరకవు వేళ్లు సోకేలోపల పారిపోతాయి. గంపలు నిండుతూనే వుంటాయి వెంటనే కొత్త ఆకులు హాజరు ఎందుకిలా?

25 మరో ఆకాశం ఆకులు బంధాలను తంపుకుంటున్నాయా అతికినట్టు ఉండలేక అనంత (ప్రపంచంలోకి దూకేస్తున్నాయా ఆవును "సెలవుల్లో అలాఅలా తిరిగొస్తాయి కాబోలు ఏ(ప్రెల్‌కల్లా గూళకు చేరుతాయి ల. న్‌్‌ నవనవీన దీప్పులతో భూమిపారల్లో దూరి పైకెగబాకుతాయి. నవ్వుల్దావ్యాపిస్తాయి నా అక్షరాలూ అంతే ఆకులా (ప్రవర్తిస్తాయి. ళం 10-10-2003 *బర్మింగ్‌హ్వాంలో 6౭7/2 777 ఆవరణలో బాబూరావుగారి కోసం ఎదురు చూన్తూ.

డా॥ ఎన్‌. గోపి 26 జారిన కళ్లెం చచ్చినట్టు పడివుండాలంటే చావుక్కూడా విసుగే. వచ్చినట్టు సడి చెయ్యకపోతే రాకకు కూడా విసుగే. పాయ్యిలో కట్టి కదిల్తే గాని మంట పుట్టదు. అట్టాంటిక్‌ సమీరాలు కొండ గిటారుపైన (ప్రాచీన రాగాలు మీటుతాయి పాడిందే పాడాలంటే కెరటాలకు కూడా విసుగే. రోడ్లమ్సీదే ఆత్యాధునికత ఆంతా ఆకాశం చూపులకు బొమ్మరిల్లే అన్నీ. కొత్తగా స్పందించకపోతే కోరికలకు కూడా విసుగే కాలం కళ్లెం ఆందకపాతే కలలకు కూడా విసుగే. ఇంగ్రండును కదిలించకపోతే ఇండియాకైనా విసుగే. గ 10-10-2003

27 మరో ఆకాశం వీకెండ్‌ శుక్రవారం సాయంతం నుంచే తెలుపునలుపు రెక్కల్లో పక్షులు రెండు ఎగుర్తుంటాయి. గుండెలా బిజీగా వుండే గడియారం ఆగిపోయినంత (ప్రశాంతంగా మోగుతుంది. సూర్యుడు (ఉంటే గెంటే) మధ్యాహ్నం నుంచే ష్మోరబడుతుంటాడు. ఆంతుదొరకని మైదానాల్లో చెట్టు నడుస్తున్నట్టుగా వుంటాయి. మాటలతో గర్భం ధరించిన రాత్రులు తెల్లారి (క్రాస్‌రోడ్లను (ప్రసవిస్తాయి. ఆడుగుల స్పర్శతో కొయ్యమెట్టు రోజులా ధ్య్వనించవు దిగివస్తున్న భార్యామణి (ప్రేయురాలై మెరిసిపోతుంది. కోరికల రెక్కలతో పిలలు రెడీ.

చా

డా॥ ఎన్‌. గోపి 28 వచనంలా మాట్లాడే నాలుక కాస్తకాస్త కవిత్వాన్ని చప్పరిస్తుంది. ఓ డ్యాడ్‌! ఇవాళకూడా మీటింగా రెండుగంటలకల్లా రాకపోయావో!? రోడ్లకు వీకెండ్‌ ఉండదుకదా కార్ల చక్రాలకు భూగోళమే ఆదర్శం. ఆదివారం సాయంత్రాన్ని పక్షులెత్తుకపోతాయి. అట్లాంటిక్‌ మహాసము(ద్రం రొమ్మువిరుచుకొ ని రేపటికి సమాయత్తమౌతుంది. 11-10-2003

  • ఇది (ప్రధానంగా ఇంగ్లండులోని భారతీయుల వీకెండ్‌.

29 మరో ఆకాశం

వర్స్స్‌వర్త్‌ ఇక్కడే ఎక్కడో వుండివుంటాడు ఇండియా ఆకాశంలోకి లేచినప్పటినుంచీ లేక్‌జిల్దాలో అడుగుపెట్టినప్పటినుంచీ ఉద్వేగాల మబ్బుల్ని ఎగరేస్తున్నాను. నలభైయేళ్ల నుంచి

డేఫడిల్స్‌ను తంగెడుపూలుగా మార్చుకొని పిచ్చిపిల్దాడిలా పరుగులు తీస్తున్నాను నాకోసం ఇక్కడే ఎక్కడో వుండి వుంటాడు. కొండమీద కోటగోడల్లా కదిలే

చెట్లపాదల మాటున్నో

కొండకు వద్డాణంలా అమరిన

రాదారి డొంకల నీడల్లోనో

పుడమి గుండె లోతుల్లో స్పురించే అగాధమైన లోయల

రహస్య (ప్రవాహాల్లోనో

కొండచుట్టూ పరుచుకున్న

డా॥ ఎన్‌, గోపి ౩0 విండర్‌మీర్‌ సరస్సులోని అలల సిల్కుముడతల్లోనో. రైడాల్‌వాటర్‌ దగ్గర కవిత్వం వాసన గుబాళిస్తున్నదింకా. ఇక్కడైనా దొరక్కపోతాడా! కొండల మధ్య పళ్లెంలా మెరుస్తున్న వెలుగు తొణికిసల నడుగుతాను. డోన్‌ కాటేజీ ఆవరణలో గన్నేరుపువ్వులా విచ్చుకున్న రోడోడెండ్రాన్‌ పుష్పాన్నడుగుతాను. లేదా ఇంటి గదుల్లోని గోడగోడను ముట్టుకొని పిల్లల్ని పోగొట్టుకున్న ముసలాయన కోసం వెతుకుతాను. అప్పటినుంచే లేక్‌జిల్లా అంతటా తుంపరలు ఆగలేదని చాటుతాను. వాడిన పువ్వులు మందభాగ్యుల శాళ్యత జ్ఞాపికలనీ

3 మరో ఆకాశం అవెప్పటికీ రాలిపోవని పలుకుతాను. కాయ్యమెటైెక్కి పడగ్గదిలోకి రాగానే ఆతని నోట్టోంచి రాలే డేఫడిల్స్‌ను మేరీ అక్షరాలుగా మారుస్తున్న వైనాన్ని ఊహిస్తాను. అక్షరాలు కూడా పరిమళించటం అప్పటినుంచే మొదలు. అతని చూపులు పడగానే ఆనంచత హరితాంతరాళమంతా అంత కిటికీలో షిట్హై కూసింది. ఇంటినిండా తానై ఇంచుకంతైనా కనిపించకున్నా నిట్టూర్పుల 'ఫైరొస్టేస్‌లు తెలిసిపోతూనే వుంటాయి. డోరతీ! గుర్తుంటే ఓ పద్యం చదువు పాదపాదం పట్టుకొని ఆల్లినవాడి గుండెదాకా హెకుతాను. డోరా! ఓ లిరికల్‌ బ్యాలెడ్‌ను ఆలపించు రాగాన్ని అల్టుకొని ఊటదాకా చేరుతాను.

డా॥ ఎన్‌, గోపి ప్రై ఇంట్లోంచి బయటికి రాగానే కవిత్వంగా మారిన గేల్‌విండ్స్‌ చెవుల గూబల దాకా గుసగుసలు పెడుతున్నాయి. ఆతడు నడిచిన నేలమీద కొండరాళ్లను పదాలుగా పేరిస్తే అవి అర్థాలను కోల్పోయి అనుభూతిగా మారుతాయి. ఓయీ! జేమ్స్‌హాగ్‌! పల్లెటూరి కవి పిల్లవాడా! సమాధిలోంచి ఓ పదం ఎత్తుకో నీ మరణాన్ని చరణాలుగా మార్చిన మహాకవిని పోల్చుకుంటాను. ఓ యాంబ్లీసైడ్‌ (గ్రామసమీరమా! ఏ గుబురు సమూహాల కావల ఏ ఆకుల గుహలో తపస్సు చేస్తున్నాడో ఒక్కసారి వెతికిపెట్టవూ. ఓ డూడాన్‌ నదీతరంగమా! ఆకాళాన్ని తొనులుగా చించి

33 మరో ఆకాశం భూమ్మీద విసిరేస్తే రెపరెపలాడే పద్య సరస్సులారా! ఏ సృష్టి రహస్య స్టావరాల్డోనో పాయలుగా పుట్టి జలపాతాలుగా దూకే నీటినురగలారా! వాంపులు తిరిగిన కొండల వీపుల మీద లిల్లీలద్దినట్టున్న తెల్లని బుజ్జిగొ(రైల్లారా! ం ఊఉ లు న్న జ ళా నన్ను నిరాశపరచకండి చెయ్యికి తట్టుకున్న కొంగులా దూరాలనుంచి నాతోవస్తున్న గాస్మీర్‌ మకరందమా! ప్రశాంతి కరువైన అఆశాంతిలా దూరంగా కొట్టుకపోతున్ను పద్మదళ పరీతకాంతిలా మెడచుట్టూ తిరుగుతున్న ముత్యాలహారంలా రోడ్లన్నీ చుట్టేస్తున్నాను కొండల్నీ కోనల్నీ సమస్త జలవిన్యాసాల్నీ (ప్రపంచమంతటి పచ్చదనాన్నీ చుట్టగా చుట్టి ఆత్మలో దోపుకున్నాను

డా॥ ఎన్‌, గోపీ పళ

ఇప్పుడెక్కడికెళ్తాడు

తప్పకా ఇక్కడే ఎక్కడో వుంటాడు

బహుశా నాలోనే వున్నాడు.

12-10-2003

(డా. (ప్రశాంత్‌ పద్మశ్రీలకు (పేమతో...)

  • లేకవల్లా (౬44 రిన//౧0 కొండలూ సరస్సుల్లో మహాసుందర (ప్రదేశం) డేఫడిల్స్‌ (200240=వర్ట్‌వర్త్‌ (దసిద్రమైన కవిత ఇది. డేఫడిల్స్‌ పనువుపచ్చుని పూలు, గిన్నైల ఆకారంలో వుంటాయి? విబవరి నుంచి వ్యీప్రిలీబాకా వూస్తాయి. విండర్‌మిల్‌1446౧4౮౯ ఓ౬44ల) లేక్‌= జిల్లాలోని పెద్ద సరస్సు. కొండల మధ్య ఉంటుంది. 23 మైళ్ల వివీర్ణం? రైడాల్‌వాటర్‌ (614/6 82/20=ఈ ప్రదేటలో కూవొవి వర్ట్‌వర్త్‌ కవిత్తం రాసేవాడు; డోవ్‌కాటేజ్‌(0036 ౮/౪౭భ= వళ్త్‌వర్త్‌ నివసంబిన ఇల్లు ఇప్పుడు మ్యూజీయం, (పనిద్రమైన కవితలన్లీ ఇక్కడే రాశాడు. కొండలతో చుట్టబడిన సరస్సు ఒడ్డున బాలా సుందరమైన (పదేళంలో వుంది. ఈ ఇంట్లో వర్డ్స్‌వర్త్‌ పిల్లలు ముగ్గురూ మరణించారు? మేరీ(44200 వళ్త్ర్‌వర్త్‌ భార్వ డేపడిల్స్‌ను వర్ష్‌నర్త్‌ చెప్తుంటే ఆమె రాపేదట. డోరతి(02౧౭/4) =వర్ర్ర్‌వర్త్‌ చెల్లెలు. అతనితోపాటు లేక్‌కిల్లా ఆంతా తిరిగింది. అతడు ఈమెకు కూడా ఎన్లో వద్వాలు డీక్టేట్‌ చేశాడు. డోరా(ర0/4=వర్ష్ర్‌వర్త్‌ కూతురు. జేమ్స్‌వోగ్‌ (2476 లంక పెఫర్డ్‌ కవి. ఇతనిపైన వర్డ్ర్‌నర్త్‌ ఓ ఎలిజీ రాశాడు” యాంబ్లిపైడ్‌[16/6/6/40=ఆ (ప్రాంతం లోని ఓ (గ్రామం. దీనిపైవా వళ్ట్ర్‌వర్త్‌ ఓ కవిత రాఠాడు.

35 మరో ఆకాశం డిలాన్‌ థామస్‌ నిశ్శబ్దం బద్దలైనప్పటి నుంచి నిశ్శబ్దంలోకి నిష్క్రమించే దాకా ఆ పేరుకు అర్థమే మారిపోయింది. తీవ్రంగా స్పందిస్తే అది డిలాన్‌ థామస్‌ తీవ్రంగా జీవిస్తే ఆది డిలాన్‌ థామస్‌ పుట్టుకకీ చావుకీ మధ్య గీతను చెరిపేసి రెండూకాని ఆతీతస్టాయికి బారలు చాస్తే అది తప్పకుండా డిలాన్‌ థామస్‌. తనలో పుట్టిన ఈ కల్గోలసము(దాన్ని చూసి స్వాన్‌సీ చిన్నబోయింది. వేలాది సంవత్సరాలుగా వెల్త్‌కొండల్లో వెతుకుతున్న గాలులకు తమలాంటి చలనళశీలి దారికాడు.

డా॥ ఎన్‌. గోపి తె రూపానికీ బింబానికీ నిజానికీ భమకీ కొత్తర్జాలు చెప్పిన తపస్వి థామస్‌. కాలానికే కాదు మృత్యువుకీ మరో పార్శ గం ఉంది. మనిషికే కాదు మనసుకీ మరో గమ్యం ఉంది. ఎంత మునిగినా తడి అంటని చేపబాలుడు డిలాన్‌ థామస్‌ రాత్రేమో ఒంటరిది! చీకటి ఇంకెంత దూరమో॥॥ గాలి దెబ్బలు కొండల రెక్కల్ని విరుస్తున్నవేళ ఒక్కడే భూగోళమంత ఏకాంతాన్ని ఆలసిస్తున్నాడు. “0౦ 10120 &౧6 1140 6124 కైం04012% ఆంటూ చచ్చిపోతున్న చివరి వెలుగుకి వ్యతిరేకంగా శక్తులన్నీ కూడగట్టుకొని లెమ్మంటున్నాడు. లోకాన్ని దీవించీ శపించీ

37 మరో ఆకాశం గుండెల్ని చీల్చే కన్నీళ్లను చిందించీ ప్రార్హించీ లోకాన్ని ధిక్కరిస్తూ వెళ్లిపోయాడు మిగిల్చిపోయిన కవిత్వం ముందు సిగ్గుతో తలొంచుకున్నాయి సముద్రాలు ఆరిన సిగరెట్‌ పీకలు ఖాళి మద్యం స్‌సాలు కాలం మ్యూజియంలో ఊపిరి పీలుస్తున్నాయి. 15-10-2003 (డా. వెలగవూడి బాపూబీరావుగారికి కృతజ్ఞతలతో...)

  • డిలాన్‌వామన్‌ (0/27 742గ74)=గొప్పు వెల్త్‌ కవి. త్మీవమైన స్పందనకు (ప్రతీక షేక్సియల్‌ తర్వాత అంతగా (పనిద్దుడైన కవి.

డా॥ ఎన్‌, గోపి తె

ది జర్నీ

ఒక్కచోట అని కాదు

ఆలా వెళ్తూ వుండాల్సిందే.

దూరాన కొండల వరుసలు నాక్కులునాక్కులుగా కదలాల్సిందే. హటాత్తుగా కిందికి దిగుతున్న మబ్బుల్ని మునివేళ్లతో పట్టి ఆపాల్సిందే.

ఒక్క చెట్టు అని కాదు

హద్దులులేని పచ్చదనం

(ప్రవాహమై పరవళ్లు తొక్కాల్సిందే. వెక్కసమైన సౌందర్యహేల గొంతుకడ్డంపడి

దిక్కుల్లోంచి చినుకులు కురవాల్సిందే. ఇండియా ఆకాశాలు

నాకోసం వెతుక్కుంటూవచ్చి ఆప్యాయంగా వేలాడాల్సిందే.

ఏం మరో ఆకాశం సభ్యసమాజం అట్టడుగున నలిగిపోయిన ఆదిమ సంవేదనల ఈదురుగాలులు ముఖాన్ని రక్కాల్సిందే. మనదేశం సాగరాలు ఈః పర్వతాల మీద కురుస్తూ సరోవరాల కడుపు నింపాల్సిందే. ఏ చితకారుడికీ అందని అదోరకం జేగురురంగుతో సూర్యుడు ఆంగవ(స్త్రం వేసుకొని (ప్రత్యక్షమవ్వాల్సిందే. మనవాడే " వేషం మార్చుకున్నాడు గీతలు చెరిగిపోయి ఇక విశ్శగీతం వినిపించాల్సిందే. _ 16-10-2003

డా! ఎన్‌. గోసి శ్ర సన్నీడే ప్రతిఘటన లేనప్పుడు సూర్యుడిని కూడా పట్టడం కష్టం. అందుకే కిరణాలన్నీ విప్పుకొని ప్రకాశిస్తున్నాడు. బల్లపరుపుగా పడుకున్న రోడ్డు వొళ్లు విరుచుకొని పక్కమార్చుకున్నాయి. మూతిముడుచుకొని సాగేకార్లకు ముఖాలనిండా చిరునవ్వులు.

, ఈ చెట్టుకు ఇంకెంత ఎత్తు పెరగాలనో మేఘాలను చుంబించాలని కాబోలు! నిజానికి నీటిని నమ్ముకున్న నేల యిది. సప్తసముద్రాల జల(ప్రసారాలను తనువునిండా నింపుకున్న సృష్టిగీతమిది. సాహసం సౌందర్యమే

త్త] మరో ఆకాశం

సౌందర్యానికి స్వార్ధం వుంటుందా!

అన్నట్టు

మసకపట్టేది మబ్బులకా

మనసులకా!

రాలిన ఎండుటాకులు

గాలిచేతుల్లో ఆటబొమ్మలవుతాయి.

మట్టిగట్టిదేకాని

నీటి చేతులోనే దాని కడుపునిండేది

నీరు మంచిదే

మట్టి ఒడిలోనే దాని కలలు పండేది.

తూర్పు పడమరలు

స్టంభాలాట ఆడుకుంటాయి

ఇప్పుడక్కడ

మా ఆవిడ నిద్రలో కలవరిస్తున్నది

ఆరుగంటల తేడాలో

ఆనంతవైశాల్యాన్ని దర్శిస్తున్నాను.

17-10-2003

  • సన్సీడేదాజగగ? 620=ఇంగ్రండులో సూర్యుడు కనపడడం అపురూపం.

డా॥ ఎన్‌ గోపి త్త

కారులో బోటు షికారు దెబ్బతిన్నావు

ఆ పక్కనే మనిల్లు

అయినా వెళ్లలేవు.

దూరం మూడుమైళ్లు పెరిగింది

గి!5 వదిలి

గశ6లో దూరినప్పుడే తెలిసింది.

“భూమి గుండ్రంగా నుండును”

ఏదీ నీ యిష్టం కాదు

సూచికల వేళ్లు పట్టుకొని వెళ్తేనే

గమ్యం చేరేది.

ఖ్‌ ళు ళు

అందంగా వుంది కదా అని

సరస్సుతో దాగుడుమూతలాడకు

ఆ పాయను దూకేస్తే చాలనుకున్నావా! దాని పాపడను చిక్కుతీస్తూ వెళ్తేనే

అది నీకు దారి చూపిస్తుంది. తప్పిపోయామా!?

(ప్రతి మలుపూ ఫెర్రీ వైపుకే వెళ్తమంటుందే.

43 మరో ఆకాశం కారు పడవలా కదుల్తుంది రోడ్డు జెయింట్‌వీల్‌లా పైకీ కిందికీ తిప్పుతుంది ఒకప్పుడు గు(ర్రబ్బగ్గీల కోసం పరిచిన ఇరుకురోడ్డివి రస్కిన్‌ వీటిగుండా లండన్‌ ఎలా వెళ్టాడో! హటాత్తుగా కారాగింది ఆగలేదు విండర్‌మీర్‌ సరస్సు చెయ్యిపట్టుకొని ఆపింది ఫెరీ సిద్ధం. కారు పడవలోకెక్కి సిగ్గుతో తలొంచుకుంది. ఆవలి ఒడ్డుకు చేరేదాకా కళ్లు తెరవలేదు. 18-10-2003

  • 45 /46= అంటే మోటార్‌వేన్‌. మన హైవేలలాంటివి. ఫె(ీ(62౧౧)= బోటు.

డా॥ ఎన్‌. గోపి శశ స్పానిష్‌ ఆమ్లెట్‌ హృదయం ఆటోమేటిక్‌ డోర్‌ కాదు ఎదుటపడగానే తెరుచుకోడానికి. బ్యారియర్‌ లాంటిది కాదు పెన్నీలు పడగానే లేచి సెల్యూట్‌ కొట్టడానికి. స్పానిష్‌ ఆమైట్‌ తింటుంటే చిన్నప్పటి కలగలుపు కూర తిన్నట్టుగా వుంది. లండన్‌ కావెంట్‌ గార్డెన్‌లో తిరుగుతుంటే టీవిలను ధిక్కరించే జీవనాటక విన్యాసాలు. కోటు చిరిగిన ఆలనాటి కళాకారుడు మారిన దృశ్యాన్ని చూసి బిత్తరపోతాడు.

తక్‌ మరో ఆకాశం వాటర్లూ (బిడ్డి కింద లొ జు థేమ్స్‌కి తెలుసివన్నీ ఎటొచ్చీ మరో వంతెనమీద భారం వేస్తుంది. పక్కన మిథ్రుడు లేకుంటే లండన్‌ గుండెల మీద మరింత బర్టువయ్య్యేది.

19-10-2003 ట్య్యారియర్‌(84/౪౧=మన టోలోట్లలాంటివి. పెన్టీలు వేస్తే పైకిలేచి దారినిస్తాయి. స్పానిష్‌ అమ్రైట్‌దం24బ4 0/7766/ల=అన్లి రకాల కాయగూరలు వేసి చేసే దళసరి ఆమ్లెట్‌. "

డా॥ ఎన్‌ గోపి శర

య్‌,

షేక్స్పియర్‌

అక్టోబర్‌ను చీల్చుకొని వెళ్తున్నా

చెట్ల ఆకులు మరిన్ని రాల్తున్నాయి. నూరుమైళ్ల దూరం నిండా అతని తలపులే వర్షిస్తున్నాయి. ఒక జిల్లానే అతని పేరుతో పిలుస్తున్నారు

!

నన్నడిగితే ఒక దేశాన్నే అతని పేరుతో పిలవమంటాను. ఇంకా నాగరికత మింగని (గామాలగుండా వో! క్‌చెక్కల చక్కని లోగిళ్లముందుగా నవంబర్‌ చలి కొంగుకొసలకు చిక్కకుండా ఒకటే పరుగు. ఆ పక్కకొండమీద పాత లార్డ్‌ భవనాలు

47 మరో ఆకాశం (ప్రభువులారా! వీ గుట్టురట్టు చేసిన కవివతంసుని ఇంటికి వెళ్తున్నా మూర్చుడు తాను తెలివైనవాడినంటాడు బుద్దిమంతుడు తాను మూర్చుడిననుకుంటాడు లోకనాటకంలో విదూషకుడిని దర్శించిన విద్వద్వరేణ్యుని పంచకళ్తున్నాను ఏట్లోకి వాంగి నీటిని మీటుతున్న ఆకుల్లో బాల్యాన్ని తడిమిన భావుకుడు. ఎవన్‌ నదిజలాలను లండన్‌ నెత్తిమీద చల్లిన మహర్షి అదిగో వచ్చేసింది స్టాట్‌ఫర్డ్‌ ఐదువందలేండ్లనాటి భవనాలు స్వాగతం పలికాయి. మబ్బులకెలా తెలిసిందో నేనూ కవినేనని బిలబిలా మూగుతున్నాయి.

డా॥ ఎన్‌. గోపి 48

కారులోంచి దూకి

ఈ దుమ్ములో పార్చాడాలని వుంది.

ఇంగ్లండు

దిగంతరేఖలను వారుసుకొని

(ప్రవహించిన భావధార

కొండలకు

లోయలమర్మం విన్సించిన గాలిజీర

ఎత్తులకెదిగి

దేశాలగీతలు చెరిపేసిన వెలుగుచార

_ షేక్టియర్‌ వచ్చేస్తున్నా!

ఈ చిన్న ఇంటిలో

అట్లాంటిక్‌ మహాసము(దరి

పుట్టిన వైనాన్ని చూడ్డానికి.

ఇవాళ దానిలో

హిందూ మహాసము(ద్ర సుగంధాలు వీస్తున్నాయి.

30-9-2003

  • ఎవన్‌ (1904)= షేక్ట్స్‌యర్‌ పుట్టిన ఊళ్లో (ప్రవహించే నది పేరు.

త్తం మరో ఆకాశం లండన్‌ లండన్‌కాదిది వండర్‌. పాతవడని కొత్త నగరం. వేలసంవత్సరాల వేర్లకు పూచిన అత్యాధునిక పుష్పం. థేమ్స్‌నది వంతెనల మీద నిరంతరం ఉబుకుతున్న పురాతన బాపష్పం. ముసలితనమంటని బకింగ్‌హాం రాజభవనం. చరి(తవీధుల్లో నడుస్తున్న అనుభూతి రోమన్‌ గోతిక్‌ ఎలిజిబెతియన్‌ విక్టోరియన్‌ జార్జియన్‌

డా॥ ఎన్‌ గోపి 50 శిల్పకళల ఈఊొజాపరిమళాల మరువం దవనం. 10 డౌనింగ్‌ వీధి రాజకీయాల బర్బ్‌వృక్షాల సమాహారం. ఈ మ్యూజ్‌ ఇరుకే ఆయితేనేం కిటకిటలాడే పబ్బుల్లో పుష్పక రమణీయం ఈ హైడ్‌పార్క్‌ కార్నర్‌ ఇప్పుడు వొట్టి ఖాళీస్టలమే గాలిలో వాక్స్వాతం(త్యం వీచినచోటిది. ఉద్యానాలను చంపని ఉద్వేగహరితం లండన్‌. పారేసిన చెత్తకాగితాలకన్నా రాలిన శిశిరప(త్రాలే ఆందం. ఆ పక్క హోటల్‌ సౌధంలో నెహ్రూ వుండేవాడు పళ్ళ్చిమం నుంచి భారతదర్శనం చేసిన ఘనుడు.

51 మరో ఆకాశం అదిగో చౌరస్తాలో కవి విగ్రహం ఇంతటి అలజడిలో కోకిలకెలా స్తానం దొరికిందో ఈ బైరన్‌ లార్డ్‌ కదా! న్నే నే శ ఆర్థర్‌ వెలస్టీ! ఇంతెత్తున ఠీవి వెలగబెడ్తున్నావా నెపోలియన్‌ పీచమణిచావు సరే టిప్పుసుల్తాన్‌ను ఓడించిన రక్తం మరకలు నా మనసులో చెరిగిపోలేదు. క వెస్ట్‌మినిస్టర్‌ ఆవరణలో నాన్సీ ఆస్టర్‌ ఇల్టు కనిపించింది పార్లమెంటుకెక్కిన తొలి (ప్రపంచమహిళ ఆమె. స్రీ ఉద్యమకారులారా! నలభయ్యేళ్ల కిందటే నారీజన శుభోధయం. జ కావెంట్‌ గార్డెన్‌ (ప్రాంతంలో పువ్వులమ్మిన చోటే

డా॥ ఎన్‌. గోపి 52

మై ఫెయిర్‌ లేడీ" గుర్తుందా వ్‌ అమ్మాయి ఆచ్చం ఆడ్రీహెప్‌బార్‌లాగుంది. అదిగో హైటెక్‌ వాతావరణాన్ని తోసిరాజని 'ఫ్రీట్‌ప్లై ఆడుతున్నారు ఆడుగుముందుకేస్తే

నువ్వూ ఓ పా(తవవుతావ్‌. కుడివైపు తిరగ్గానే

ఒపెరాహౌజ్‌ల వీధి

ఇది కావెంట్‌ ఛాతీలో

స్పందనల నిధి.

ఐమాక్స్‌ థియేటర్లను ధిక్కరిస్తున్న ఆవనీతల వాస్తవికత.

మాటలు పాటలు కన్నీళ్లు సంగీతం, సంరంభం

ఓ అపురూప ఒపేరా

క్యాబాత్‌హై తేరీ.

ఆధునికతలోని బోలుతనాన్ని

53 మరో ఆకాశం అనాదరిస్తున్న షేక్స్పియర్‌ నాటకాలు. లండన్‌లో పారుతుంది థేమ్స్‌నదా స్టాట్‌ఫర్డ్‌లోని ఎవాన్స్‌ (ప్రవాహమా! నే న నే కాసేపు ఇటాలియన్‌ కాఫీ తాగుదామా! నీరో నీరోవద్దు

" ఇది తాగి దేశాలు తగులబడుతున్నా ఫిడేలు వాయిస్తామేమో. నే నే నే జార్జి కాన్నీస్‌ ఇల్టు కనపడింది సిపాయిల తిరుగుబాటుకు ఇతని హయామే ఆరంభం. పాపం రాబర్ట్‌ క్షైవ్‌ ఇదే అతని చివరి నివాసం ఇండియాలో (బిటిషు సా(మ్రాజ్యన్థాపకుడు ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన దుర్జాతకుడు. శ న ళా సౌత్‌హాల్‌ పట్టణంలో

డా॥ ఎన్‌, గోపి 5్‌శ్తి పంజాబీ వంటల గుమగుమలు ఆరె భాయ్‌ జరదేఖ్‌ె చలో పుత్తర్‌ గావో పీవో మజా ఉడావో ఓ శ గ్‌ (టఫల్‌ గర్‌ స్క్వేర్‌లో ఎత్సైన విజయస్తంభమిది. ఇక్కడ శిరస్సులు పైకి లేస్తాయి పెడికిళ్లు బిగుసుకుంటాయి ఇక్కడ పాదరేణువులు ఉద్యమాలను పాడుతాయి మొదటి ప్రపంచయుద్దాన్ని బెట్రాండ్‌ రస్సెల్‌ గద్దించిందిక్కడే. ఖా ణ్‌ ఖ్‌ నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీ ముంగిట్లో ఎనిమిది రోడ్డు కలుస్తాయి ఆట్‌రస్తా అందామా. ఆష్టదిక్కుల్టో (ప్రసరించే వాహనాలు అవని నాళాల్లో పారే రుధిర (ప్రవాహాలు. వెస్ట్‌మినిస్టర్‌ బ్రిడ్జీకింద థేమ్స్‌ కెరటాలకేక వక్డ్స్‌వర్త్‌ మిల్బన్‌కు రాసిన లేఖకాదుగదా! ఖ్‌ ళు జ

క్‌5్‌ మరో ఆకాశం

విక్షోరయా ఆల్బర్ట్‌ మ్యూజియంలో మానవజీవితమంత పెయింటింగ్‌ ఎవరా ఇద్దరు? "పేటో ళా అరిస్టాటిల్‌. ప్లేటో వేలుపైకి చూపిస్తే అరిస్టాటిల్‌ కిందికి అతడు ఆకాశాన్ని అన్వేషిస్తే ఇతడు మట్టిని నమ్ముకున్నాడు లే త ననే నీకు లాటరీ తగలొచ్చు ఆశ్చర్యం లేదు కారు పార్కింగే దొరకదు. అలా వ్యాక్స్‌ మ్యూజియం కరిగిపోయింది. శ నే ఖా ఇండియా రెస్టారెంట్‌కెళ్లాను కృష్ణమీనన్‌ జ్ఞాపకాలు గుప్పుమన్నాయి గాంధీగారి నివాసం ఎంత వెతికినా దొరకదు చివరి కోచోట దొరికాడు

శ్‌ కామ్‌డెన్‌ట్టావిస్కాక్‌ స్క్వేర్‌లో వి(గ్రహమైతేనేమి

డా॥ ఎన్‌. గోపి 56 కోహినూర్‌ వ(జం దీనిముందు బలాదూరు. లండన్‌ యూనివర్సిటీకి మార్గనిక్దేశం చేస్తున్నాడు పాత ఆలవాట్టు ఇంకా పోలేదు. కీట్స్‌కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

'ర0డు గంటల (ప్రయాణం రెండు యుగాలుగా గడిచింది ఎన్ని వీధులు తిరిగినా ఎందరినడిగినా

ఎవరీ కీట్స్‌!

(పైమినిస్టర్‌ కాదుగదా. మొత్తానికి దొరికింది ఇల్లు ఆవరణలో

పూలపొదలు కదుల్తున్నాయి పలకరింపు కాబోలు.

ళ్‌ న గ

మార్క్స్‌ను చూడాలి

ఎక్కడ చూడాలి

మార్క్స్‌ ఎక్కడ లేడో ముందు చెప్పు. కాదు

'హైగేటు పట్టణంలో చూడాలి

క్‌? మరో ఆకాశం 'హైగేటు శ్మశానంలో ఊపిరిపీలుస్తున్న మహాస్వష్నాన్ని కళ్లారా దర్శించాలి. (బ్రిటిషు లైబెరీలో ఇరవయ్యేళ్లు తపస్సుచేసిన మహర్షిని ఆవాహన చెయ్యాలి. జర్మనీ, (ఫ్రాన్స్‌, బెల్టియంలలో ఇమడలేక విశాలగగనాలకెదిగిన మేధావిని ఆలింగనం చేసుకోవాలి. ఎంత తిరిగినా మార్క్స్‌ దొరకడేమి! సమాధివైపుకి గుర్తులుపెడ్తే బాగుండేదా ఆదెలా? మరణంలో అందరూ సమానులే సమతను కోరినవాడికి (ప్రాధాన్యాలెందుకు? జాషువా ఉంటే విని సంతోషించేవాడు అదిగో మార్క్స్‌! విశ్శ్యశామికులను ఏకం కమ్మన్నవాడు

డా॥ ఎన్‌. గోపి మ తత్త్యాన్ని మార్పుకు వాహికగా మలిచినవాడు ఇంక్విలాబ్‌ జిందాబాద్‌! లండన్‌ నీకెన్ని గుండెల్‌ మార్క్సిజానికి పురుడు పోశావ్‌ మార్క్స్‌ అంగారాన్ని కడుపులో పెట్టుకున్నావ్‌. యానా క లే న్‌ ం ల.

కన సక నం. నర