Telugu manyamaina mata - anilvaranasi/indianlanguages GitHub Wiki
మంన్తృయెన మంట మ్న్ జయ. పద్యసంపుటి . . (౨. సహాకవిమమాం .) టా పై మనసుపడి మక్కువతో సేకరించిన సం య. సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి స ఎ... శ ఆనందంతో బహూకరిస్తున్నాం. న మల్ కీ - మల్లెమాల కుటుంబం / ఎటస్తళ్లు స లన న క. ట్ర! క. ల వొన్యం న. - మ వే శ నజ | [1 టీ స్ట్ 8 వాజి నాయ ఇ.
గ
గ్
న ॥
|
గ్గ
గ్
గ | | | [1 గ్ | | | | | | | | | | | | | (1 గ రచన | | | , మాన్యం జగన్మోహనరావు | | స | స | | | | | గ్ర [1 1 | | | | | | ॥ | శ | | | . శారదా పబ్లికేషన్స్ . | హైదరాబాద్ .
సర్వహక్కులు గ్రంథకర్తవి మార్చి 1996 బ్రళజ422) జలా న, టైవ్‌సెట్టింగ్, కవర్ డిజైన్, ప్రింటింగ్ శ్రొవ్యాగ్రాఫిక్స్ 6-2-1/7, వ్యూ టవర్స్ లకిడికపూల్, హైదరాబాద్ - 500 004. స్‌ో సంపు! (౬ వెల:రూ. 10 న్‌ా వీ నో! శారదా పబ్లికేషన్స్ ఇం.నెం. 1-56/2/గ. రోడ్ నెం. 3, జవహర్ కాలనీ, చందానగర్, హైదరాబాద్ ఫోన్ : 284191 | వాదులురాాతనారాడాయానానాాడాలాయావండాడాపడతతాడా కాలో.
లంకితం సౌమ్యులు, స్నేహశీలి సాహితీప్రియులు, మిత్రులు యన్. సూర్యప్రకాశరావుగార్కి అభినందనలతో... మాన్యమైన మాట అంకితం !
ణో, ఆశీస్సు
భారతీయ విద్భాభవన్ పాఠశాలకు చెందిన శ్రీ మాన్ఫం జగన్మోహన్ రావుగారి మాన్యమైన మాట శతకరచన పెద్దలూ, పిన్నలూ, ముఖ్యంగా విద్యార్థులు చదివి ఆనందించి, గ్రహించి, అనుసరించవలసిన పద్యసంకలనం. వారు అన్నట్లు నాకూ గణ, యతి, ప్రాసాదులు తెలియవు. కౌనీ భావగర్చితమైన ఈ పద్యాలను చదివి ఆనందించాను.
తెలుగు సాహిత్యంలో శతక పద్మములకు ఒక విశిష్టమైన స్థానమున్లది. వేమన శతకము, నుమతీ శతకం, దాశరథీ శతకం మరింకెన్నో శతకములు తెలుగువారి నిత్య నంభాషణలో చోటుచేసుకున్నాయి. ఈనాడు ఇంకా ఎన్నో శతకాలు వెలువడుతున్నాయి.
భాషలూ, భాషాప్రయోగాలూ వేరైనా భావమొక్కటే: మానవతా విలువలు, మాన్యమైన మాటలు, నిత్య నిరంతర నత్సాలు. కాలానుగుణంగా తొందరు కొందరిని ఆకట్టుకుంటారు. కొందరు అందరినీ ఆకట్టుకుంటారు. అలాంటి వారి రచనలు సాహిత్యంగా చిరన్మరజీయాలవుతాయి.
“జక పాఠశాలకు ముఖ్య అధ్యాపకులైన జగన్మోహనరావుగారి “మాన్మమైన మాటలు” ప్రప్రథమంగా విద్యార్థులకు మాన్యమైన బాటలు తీద్చి వెలుగు చూపి, ఆకర్షించి తధితరులకు వ్యాపించగలవని ఆశిస్తున్నాను.
రావుగార్మి నా ఆశీన్సులు.
పెండ్యాల వామనరావు [మాసమున మావ) కాలా 5 )
అభినందనలు ఆంధ్ర సాహితీ సరస్వతికి తనవంతుగా పద్భ్య మణిహారాన్ని నమర్చ్హించి సమాజానికి తన ఆలోచనా పంథాను నివేదించుకున్నారు క్రీ మాన్యం. దీనిలో ప్రతి పదృంలోనూ బక ప్రత్యేకత, ప్రయోజనం సంతరించుకొనటం విశేషం. శతకంలాగా కనిపించే ప్రబోధాత్మక, ఉపదేశాత్మక, నిద్దేశాత్మక పద్యసంపుటి ఈ మాన్యమ్రైన మాట. 'కవిర్మనీషీ, పరిభూః స్వయం భూః, అని ఆర్బోక్తి. కవి హృదంతరాళల్లో వున్న సత్యాన్ని దర్శించే ద్రష్ట. మహోన్నత మార్గాన్ని ప్రపంచానికి అందించే స్రష్ట. సమాజాన్ని మేల్కొలిపే వైతాళికుడు అనే మాటకు ఈ కవితా సంపుటి ఒక ఉదాహరణ. ఇంతకు పూర్వం వీరు వ్రాసిన ఉదరేఖలు'లో కూడా చైనా దురక్రమణను నిరసిన్తూ “శాంతి సౌభాగ్ధ స్వాతంత్ర సౌధ చయము కూలివోవగ చూచుచునూరుతోము” అని ఆనాడు హెచ్చరించినట్లే నేడు 'వర్తమానగతికి కర్తగ మారుటే' భారతీయుని నేటి కర్ష్పవృమని పరిస్థితినెదిరించి న్యాయాన్ని ధర్మాన్ని సాధించాలని శ్రీమాన్క్మం అనేక సందర్ధాల్లో నూచించటం మిక్కిలి అభినందనీయం. పామాన్కులకంటే మాన్ములెంతో మాననీయులైనట్లే మాటలనేకం కంటే 'మాస్మమైః) మాట'లకున్న మాన్యత కడు ప్రశంసనీయం. ఈ కు: ప్రజాహృదయాన్ని ఆకళింపు చేనుకొని నేటి వ్యవస్థలోని మంచి చెడులకు న్సందించి దేశ భాగ్యోన్షతి కోసం తన వారి శ్రేయన్స (౦౭కు నానాణాల లాలా మాన్మమైన మాట)
కోసం కలం పట్టి నవ్ఫ న్యప్టి సాగించి ప్రగతి పథాన్ని నిర్దేశించిన మనీషి శ్రీమాన్యం. శీ జగన్మోహనరావుగారు తన జీవితానుభవాలను, లోకం తీరును, రావలసిన మార్నూను, జోడించి నేటి నమాజానికి తనదైన బాణిలో ఆటవెలది పద్భాలలో తన భావ పరంపరలను నులభ శైలిలో అందించడం బహుధా ప్రశంసనీయం. ఇందులో కవి సూచించిన దృష్టాంతాలు కొన్ని “ఇాలిలేని గుండె సారవిహీనంబు”
“పోత నీటితొట్టె పొద్దుకు సరిపోదు” “పెమెరుంగు జాతి భాసిల్లబోదురా” “వాసిగావలె నిల రాసిగాదెందును”
“నీతి గలుగు నేత జాతికి వలయురా”
ఇలా అనేక దృష్టాంతాలతో ప్రతి పద్భం వ్యాద్యంగా మానవతా విలువల్ని
జాతికి అద్దంలా నిర్దేశించి చూపేలా మలిచి, ప్రగతిని నూచిస్తూ క్రాంతి
పథంలో జాతిని నడిపించే ప్రయత్షంచేసి: “వయః క్రాంతదర్శినూ అనెడి
నమాజ శ్రేయస్సు కోనం నర్వవిధాల నహాయపడే చక్కని సాహిత్యాన్ని
వెలువరించాలని, అనంతమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని ఆశిన్తూ హృదయ పూర్వకంగా అభినందిన్తున్నాను.
ధూళిపాళ గోపాలకృష్ణమూర్తి
భారతీయవిద్యాభవన్
అబినందనలు
ఆంధ్ర సాహితీ సరస్వతికి తనవంతుగా పద్య మణిహారాన్ని నమర్హించి సమాజానికి తన ఆలోచనా పంథాను నివేదించుకున్నారు శ్రీ మాన్యం. దీనిలో ప్రతి పద్యంలోనూ ఒక ప్రత్యేకత, ప్రయోజనం సంతరించుకొనటం విశేషం.
శతకంలాగా కనిపించే ప్రబోధాత్మక, ఉపదేశాత్మక, నిర్దేశాత్మక పద్యసంపుటి ఈ మాన్యమైన మాట. 'కవిర్మనీషీ, పరిభూః స్వయం భూజి అని ఆర్బోక్తి. కవి హ్యదంతరాళల్లో వున్న నత్యాన్ని దర్శించే ద్రష్ట. మహోన్నత మార్గాన్ని ప్రపంచానికి అందించే స్రష్ట. సమాజాన్ని మేల్కొలిపే వైతాళికుడు అనే మాటకు ఈ కవితా సంపుటి ఒక ఉదాహరణ. ఇంతకు పూర్వం వీరు వ్రాసిన “ఉదరేఖలు'లో కూడా చైనా దురక్రమణను నిరసిన్తూ
“శాంతి సౌభార్చ స్వాతంత్ర సౌధ చయము
తూలివోవగ చూచుచునూరుకోము”
అని అనాడు హెచ్చరించినట్లే నేడు 'వర్తమానగతికి కర్తగ మారుటే' భారతీయుని నేటి కర్తవృమని పరిస్థితినెదిరించి న్యాయాన్ని ధర్మాన్ని సాధించాలని శ్రీిమాన్కం అనేక సందర్భాల్లో నూచించటం మిక్కిలి అభినందనీయం.
చాొమాన్యులకంటే మాన్కులెంతో మాననీయులైనట్లే మాటలనేకం కంటే 'మాస్యమై:) మాట'లకున్న మాన్ఫత కడు ప్రశంసనీయం.
ఈ క స్రజాహృదయాన్ని ఆకళింపు చేసుకొని నేటి వృవస్థలోని మంచి చెడులకు స్పందించి దేశ భాగ్బోన్నతి కోసం తన వారి శ్రేయన్స
((ునాలలాణణణణజలణఆ మాన్మమైన మాట )
తోసం కలం పట్టి నవ్య నృష్టి సాగించి ప్రగతి పథాన్ని నిర్దేశించిన మనీషి శ్రీమాన్మం. శ్రీ జగన్యోహనరావుగారు తన జీవితానుభవాలను, లోకం తీరును, రావలసిన మార్పును, జోడించి నేటి నమాజానికి తనదైన బాణిలో ఆటవెలది పద్యాలలో తన భావ పరంపరలను నులభ శైలిలో అందించడం బహుధా ప్రశంననీయం. ఇందులో కవి సూచించిన దృష్టాంతాలు కొన్ని “జాలిలేని గుండె సారవిహీనంబు” “పోత నీటితొట్టె పొద్దుకు సరిపోదు” “పెమెరుంగు జాతి భాసిల్లబోదురా” “వాసిగావలె నిల రాసిగాదెందును” “వీతి గలుగు నేత జాతికి వలయురా” ఇలా అనేక దృషవ్టాంతాలతో ప్రతి పదం వ్యాద్యంగా మానవతా విలువల్ని జాతికి అద్దంలా నిర్దేశించి చూపేలా మలిచి, ప్రగతిని నూచిస్తూ క్రాంతి పథంలో జాతిని నడిపించే ప్రయత్షంచేసి,“*కవయః శ్రాంతదర్శినూ అనెడి సూక్తికి సార్థకతను చేకూర్చిన శ్రీ మాన్సం జగన్మోహన్‌రావుగారిని మున్ముందు నమాజు శ్రేయస్సు కోనం నర్వవిధాల నహాయపడే చక్కని సాహిత్యాన్ని వెలువరించాలని, అనంతమైన కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని ఆశిన్తూ హృదయ పూర్వకంగా అభినందిన్తున్నాను. ధూళిపాళ గోపాలకృష్ణమూర్తి భారతీయవిద్యాభవన్ జూబ్లీహిల్స్, హైద్రాబాద్
మానవతకు పట్టం కట్టిన మహా మనిషిగా శ్రీ మాన్యం తన “| చూన్యమైన మాట' ద్వారా నేటి సమాజానికి చక్కని నందేశాన్నిచ్చారు. ఆటవెలది ఛందస్సును ఎంచుకోవడంలోనూ, చక్కని దృష్పాంతాలు చొప్పించడం ద్వారానూ ప్రజాకవి వేమన పట్ల అధికంగా ఉన్న మక్కువ
- వరిని ఈ రచనకు పురికొల్సినట్లుగా మనకు తెలుస్తుంది.
'మాన్యమైన మాట' మకుటంగా కనిపించినా అక్కడక్కడా మాన్యమైన రీతి, మాన్యమైన పలుకు, మాన్యమగు త్రోవ అనే పదాలు మనకు గోచరిస్తాయి. ప్రతిపదృంలో ఒక మాన్యత, ప్రతి పద్యంలో ఒక విశిష్టత, జక ఉపదేశం, బక నవ్ఫమార్గ నిర్దేశిత్వం పద్యాన్ని హృద్యంగా చెప్టగలగడం మనకు కనిపిస్తాయి.
శతకంగా భాసించే ఈ పద్భ నంపుటిలో జగన్యోహనరావుగారి లోకానుభవం వ్యక్తమవుతుంది. నీతి శతక కోవకు చెందిన శతకంలా వీరు టినిని రచించారు. ఇందలి పద్యాన్ని చదువుతుంటే సాక్షాత్తూ వేమన్న మన కళ్ళముందు మెదులుతున్నట్లే వుంటుంది. ఆ రచన తీరే వేరు. పదబంధాల కూర్పును పరిశీలిస్తే జగన్ఫోహనరావుగారి కవితలలో వేమన పరకాయ
- ప్రవేశం చేశాడేమో అనిపిస్తుంది. ఇంతేగాక ఇందలి శైలి సులభమై మిక్కిలి శక్తివంతంగా బప్పారుచున్లది.
ఈవిధంగా అల్హాక్షరాలలో అనల్హార్థాన్షిచ్చే కవితాశక్తికి, ఏరి ప్రజ్ఞకు దర్హణం ఈ “మాన్యమైన మాట” పద్మసంపుటి.
ఇంత చక్కటి రసరాజిన్ని అందించిన క్రీ మాన్యం జగన్యోహనరావు గారు ఎంతో ప్రళభంసనీయులు.
దాః ఆర్. కమల
అఆతాంక్ర ల్ చూసిన చేదు నిజాల్చి మానవతా విలువల్షి రంగరించి సామాజిక స్పృహనిచ్చే ఈ _ పద్యనంవుటి “మాన్యమైన మాటొ ద్వారా వెలువరించిన త్రీ మాన్యంవారు ప్రశంన నీయులు. టనిద్వారా పద్యం పేదవాడి సంగీతం అన విషయం మరొక్కమారు బుజువపుతోంది. ఇందులోని పద్యాలు ముక్తకాలు. దేనికదే ఒక ప్రత్యేక విషయాన్ని దృష్టాంతాల ద్వారా పఠిత హృదయానికి సూటిగా వాత్తుకునేలా సూచిస్తోంది. నిరుపేద నుండి సామాన్య అసామాన్ములను సైతం నిలువరించి ప్రశ్నించే సందర్భాలూ, తల్లి తండ్రీ, గురువులాగా ఒక మంచి మిత్రునిలాగా ఉపదేశం చేసే సందర్భాలూ తరచూ కనిపిస్తాయి. లోకం తీరును ప్రశంసిస్తూ ఆయా సందర్భాలలో తీవ్రంగా నిరసిస్తూ అది ఎలా వుండాలో నూచిస్తూ, ఇది ఇలా వుండాలని నిర్దేశిస్తూ, పఠితను ధార్మిక మార్గానుగామిగా చేయడమే ఈ రచనా ఉద్దేశ్చంగా భాసిస్తోంది. అది ఈ “మాన్యమైన మాట” పద్భసంపుటి ద్వారా పరిపుష్టకను సాధిస్తుందని దృఢంగా ఆకాంక్షిస్తాను. రాళ్ళబండి కవితాప్రసాద్ అష్టాదశావధాని ((మాన్వమైన మాట). 0 )
1972లో కొంతవరకు వ్రాసి అనంపూర్తిగా ఉన్న ఈ శతకరచన ఒక పుస్తక రూపంలో రావడానికి ప్రోత్సాహకారి శ్రీ ధూఆపాళ. ఈ శతకరచనకు నృందన మహాకవి యోగివేమన.
తెలుగు సాహితీ ప్రపంచంలో ఎందరో మహానుభావులు నహస్త్రాధిక శతకొలు తమ పాండితీ గరిమకు, భక్తిపారవశ్చ్శతకు నిగ్గుటద్దాలుగా తీర్చిదిద్దారు. బహుధా శతకాలు పద్మరచనలో తరిఫీదు పొందడానికి ప్రారంభ దశలో ఉపయోగిస్తాయని చెబుతారు.
నాకు తోచినపుడు అనుభవంలో కొన్ని సందర్భోచితంగా వ్రాయాలని అనిపించినప్పుడు రాసినవి కొన్ని ఈ రచనను సహృదయంతో స్వీకరిస్తారని నా అకాంక్ష. ఇందులో ఎవరికైన, ఒకటి రెండు పద్యాలు నచ్చినా శ్రమకు ఫలితం దక్కినట్లే
పుస్తక పరివ్క్మరణలో ఎంతో శ్రమకోర్చి సహాయపడిన మిత్రులు శ్రీ ధూళిపాళ గోపాలకృష్ణమూర్తిగారికి నేనెంతో బుణపడి ఉన్నాను.
అడిగిన తడవుగా ఆశీస్సు పంపిన పెద్దలు శ్రీ పి. వామనరావుగార్కి నా కృతజ్ఞతలు.
సాహిత్యం మీద అభిమానంతో అడిగిన వెంటనే 'నా మాటి రాసిచ్చిన డా! ఆర్. కమలగారికి కృతజ్ఞతలు. సహృదయంతో తమ “అకాంక్షొ అందించిన
ఈ పుస్తకాన్ని అంకితం పొందడానికి అంగీకరించిన మిత్రులు శ్రీయన్. సూర్భప్రకాశరావుగార్మి నా నమన్సుమాంజలులు. సకాలంలో ఈ పుస్తక ముద్రణకు తోడ్డడిన శ్రావ్యాగ్రాఫిక్స్‌వారికి నా కృతజ్ఞతలు.
మాన్యం జగన్మోహన్‌రావు రచయిత
శ్రీవిలాస భరిత చిత్తుండు శ్రీహరి
గీర్వచో విలాసి శ్రీవిరించి
శక్తియుతుడు శివుడు సూక్తుల నిచ్చుచు
మాన్యమైనమాట మహిని నిలుపు. క్ష నవసమాజ ఫణితి నా గుండె గరగింప
దాని తీరు జెప్ప (పాదుకొంటి
కవితరాదు దాని గమకాలు తెలియవు
మాటతీరు వరకు మాన్యమయ్య, 2 గణము యతులు ్రాన గుణముల లెక్కింప
కుండ (వ్రాసినాడ దండిభావ
ములను యేను, వీని ముదమార చదువుడీ |
మాన్యమైన మాట మంచిమాట. తి
భరతభూమి నాకు ప్రాణాలనిచ్చెను
నేలతల్లి మిగుల, నీడనిచ్చె
దేశ బుణము దీర్చ దివ్యమౌ మాటల
మాన్యరీతి పలికి మసలుకొందు. డీ
బుషి బుణమ్ము దీర్చ కృతిని గావింతును
కృతులచేత జనత మతులు మార్చ
యత్న యజ్ఞమొండు హర్షింపజేయను
మాన్యమైన మాట మహిని వెలుగ, ర్
1972లో కొంతవరకు వ్రాసి అసంపూర్తిగా ఉన్న ఈ శతకరచన బక పుస్తక రూపంలో రావడానికి ప్రోత్సాహకారి శ్రీ ధూళిపాళ. ఈ శతకరచనకు నృందన మహాకవి యోగివేమన.
తెలుగు సాహితీ ప్రపంచంలో ఎందరో మహానుభావులు నహస్త్రాధిక శతకాలు తమ పాండితీ గరిమకు, భక్తిపారవశ్చ్శతకు నిగ్గుటద్దాలుగా తీర్చిదిద్దారు. బహుధా శతకాలు పద్య్కరచనలో తరిఫీదు పొందడానికి ప్రారంభ దశలో ఉపయోగిస్తాయని చెబుతారు.
నాకు తోదినపుడు అనుభవంలో కొన్ని సందర్భోచితంగా వ్రాయాలని అనిపించినప్పుడు రాసినవి కొన్ని ఈ రచనను సహృదయంతో స్వీకరిస్తారని నా ఆకాంక్ష. ఇందులో ఎవరికైన, ఒకటి రెండు పద్యాలు నచ్చినా శ్రమకు ఫలితం దక్కినట్లే
పుస్తక పరిష్కరణలో ఎంతో శ్రమకోర్చి సహాయపడిన మిత్రులు శ్రీ ధూళిపాళ గోపాలకృష్ణమూర్తిగారికి నేనెంతో బుణపడి ఉన్నాను.
అడిగిన తడవుగా ఆశీస్సు పంపిన పెద్దలు శ్రీ పి. వామనరావుగార్మి నా కృతజ్ఞతలు.
సాహిత్యం మీద అభిమానంతో అడిగిన వెంటనే 'నా మాటి రాసిచ్చిన డా! ఆర్, తమలగారికి కృతజ్ఞతలు. సహృదయంతో తమ “ఆకాంక్ష అందించిన త్రీ రాళ్టబండి వారికి ధన్యవాదాలు.
ఈ పుస్తకాన్ని అంకితం పొందడానికి అంగీకరించిన మిత్రులు శ్రీ యన్. నూర్భప్రకాశరావుగార్మి నా నమన్సుమాంజలులు. సకాలంలో ఈ పుస్తక ముద్రణకు తోడ్స్డడిన శ్రావ్యాగ్రాఫిక్స్‌వారికి నా కృతజ్ఞితలు.
మాన్యం జగన్మోహన్‌రావు రచయిత
త్రీవిలాస భరిత చిత్తుండు శ్రీహరి
గీర్వచో విలాసి శ్రీవిరించి
శక్తియుతుడు శివుడు సూక్తుల నిచ్చుచు
మాన్యమైనమాట మహిని నిలుపు. క్ష
నవసమాజ ఫణితి నా గుండె గరగింప
దాని తీరు జెప్ప (పాదుకొంటి
కవితరాదు దాని గమకాలు తెలియవు
మాటతీరు వరకు మాన్యమయ్య, 2
గణము యతులు ప్రాన గుణముల లెక్కింప
కుండ 'వ్రాసినాడ దండిభావ
ములను యేను, వీని ముదమార చదువుడీ 1
మాన్యమైన మాట మంచిమాట, 3
భరతభూమి నాకు ప్రాణాలనిచ్చెను
నేలతల్లి మిగుల నీడనిచ్చె
దేశ బుణము దీర్చ దివ్యమౌ మాటల
మాన్యరీతి పలికి మసలుకొందు. శీ
బుషి బుణమ్ము దీర్చ కృతిని గావింతును
కృతులచేత జనత మతులు మార్చ
యత్న యజ్ఞమొండు హర్షింపజేయను
మాన్యమైన మాట మహిని వెలుగ, డ్ (మాన్మమైన మాట )అణణణాాావననవాఅా=| 11.
మరచినారు గతము మరచిరి చరితను
మరచినారు భరత మాటనెల్ల
తరచిచూడ నేడు కురుచ బుద్దులు హెచ్చె
మాన్యమైన త్రోవ మనుట యెొట్టు. 6 జాతి చేవలోని చైతన్యమంతము
నిదుర వోయె నేడు బెదరి పోయె
చేతనాలలోన చైతన్యమును నింప
మాన్యమైన మాట మరువరాదు. 7 మౌన యోగులట్లు మనయింటి గదిలోన
నిలచి జ్ఞానమంత తెలియ జెప్పు
పుస్తకాలు మంచి నేస్తాలు మిత్రమా !
మాన్యమైన మాట మరువరాదు. 8 నీదు జాతిగతము నిస్తులమైనది
నీదు భవిత నేడు నీట మూట
వర్తమాన గతికి కర్తగ మారుటే
మాన్యమైన మాట మహిని యువక. 9 చదువు చెప్పుటన్న సరదాల పనిగాదు
భవిత దీర్చి దిద్దు బాహ్యకృషియె
చితశుద్దితోడ చెప్పుడీ చదువులు
మౌాన్యమైన మాట మంచిమాట. 10
పాఠశాల చదువు పాటింపనేరడు
ఇంటి యందు చనువు హెచ్చు కతన
విద్యయనెడు తలపు వింత మృగమ్మాయె
మాన్వమైన త్రోవ మనుట యెొట్టు ? " క్ష మొండివాని దెలుప దండిగ-యత్నింప
నీతి నరయలేక నెదురు బల్కు
పిచ్చికుక్క యెపుడు మచ్చిక కానట్టు
మాన్యమైన త్రోవ మనుట యొట్టు ? 12 బండవానికేల బహువిధమ్ముల బోధ
వెర్రి వాని కేల వేద విద్య
మూర్థ జనులకేల ముదమైన మాటలు
మాన్యమైన మాట మరువరాదు. 13 సిరులు జారువెనుక చిల్లిగవ్వకుం గారు
కురులు బోవు వెనుక కొప్పులేదు
పట్టు సడలినంత పగవారె తనవారు
మాన్యమైన మాట మరువరాదు. 14 సిరులు తొలగునాడు చిప్పచేతికి వచ్చు
సుఖములున్న నాడు చూపు వేరు
కలియుగమ్మునందు కాలతత్వమి టి
మాన్యమైన మాట మరువరాదు. 15
సూటు బూటువేసి నీటుగా వచ్చెనా
సత్కరింపబడును సరుకు లేక
నేతి బీరకాయ నేటి విద్యారీతి
మాన్యమైన మాట మరువరాదు. 16 మాటల మురిపించి మనుజ ధనము దోచి
వేస బాస గల్గు మోస గాని
ఇంద్ర భోగమవని యింద్రజాలము రీతి
మాన్యమైన మాట మరువరాదు. శ మోసగించు జనుల మోసాల పడనేల
ఆశయనెడి యుక్కు పాశములను
తగిలి చచ్చునట్టి తామసు రీతిగా
మాన్యమైన మాట మరువరాదు. 18 వెగ్రివాని చెంత వేలక్షలుండెనా
పంత మూని జనుల పాడుచేయు
పొంగి పొరలు యేరు పొలము ముంచిన రీతి
మాన్యమైన మాట మరువరాదు. 19 గురువు మాట వినక కొంటె వారల చేరు
ధనికునింటి బిడ్డ దారి దప్పు
చావు తెలివి బుట్టి చంపును జనులను
మాన్యమైన మాట మరువరాదు. 20
గుణములేని జనుడు కోటి చెప్పినగాని
సుంత వినక మిగుల పంతమూను
మంకు చెవిటి ముందు శంకు నూదిన రీతి
మాన్యమైన మాట మరువరాదు. 21 సంఘసేవ యనుచు సత్కార్య మనుచును
సేకరించి ధనము సేవపేర
కొసరి కొసరి (మింగ కూలును మొదలంట
మాన్యమైన మాట మరువరాదు. 22 అప్పుజేయరోత తప్పుజేసిన రోత
లొంగి (బ్రతుకు రీతి రోత రోత
అప్పు తప్పులేని గొప్ప బ్రతుకె మెప్పు
మాన్యమైన మాట మరువరాదు. 23 చం(ద్రకాంతిలోని చల్ల దనము రీతి
కాంత కాంతు చెంత కాంతియగును
కుందనమ్ములందు కొసరు సౌరభమట్టు మాన్యమైన మాట మరువరాదు. 24 కన్నవారి మీద నున్న మక్కువ తోడ మగని తూలనాడి మసలరాదు చెరకు చివరకంకి చెరచదె తీపిని మాన్యమైన మాట మరువరాదు. 25
బలిమి గలిగెనేని బంధు మిత్రులు జనుల్
కలిమి దొలగెనేని గానరారు
బెల్లమున్న యపుడె కొల్లలు చీమలు
మాన్యమైన మాట మరువరాదు. 26 పూలు తురిమినంత పూబోణి గాబోదు
సుమ సమాన మాత్మశుద్ది వలయు
పై మెరుంగు పడతి భాసిల్ల బోదురా
మాన్యమైన మాట మరువరాదు. 27 ముసలి యొగ్గు కూడ మురియును పెండ్లన
వలపు రుచులు తిరిగి కెలుకు చుండ
చింత చచ్చి నంత చెడిపోదు పులుపెల్ల
మాన్యమైన మాట మరువరాదు. 28 వేదశాస్త్ర చయము వే మారు చదివినా
ఇలను పేరు లేదు ఫలము లేదు
ఆచరించుటెల్ల నత్యంత ఫలదాయి
మాన్యమైన మాట మరువరాదు. 29
కుష్టురోగినైన కుంటి పేదనైన
కరుణ జూచి బ్రోవ ఘనతకెక్కు
జాలిలేని గుండె సార విహీనంబు
మాన్యమైన మాట మరువరాదు. 30
పట్టు వలువలు గట్టి పట్టె నామము దీర్చి పట్టుబట్టి హరుని బడయలేని వట్టి కట్టు బాట్లు వలవల దుఃఖంబు మాన్యమైన మాట మరువరాదు. 31 సదవకాశమున్న ముదముతో విడువకు అవసరాని కవరు నాదుకొనడు దీపమున్న యపుడె దిద్దుకో నీ యిల్లు మాన్యమైన మాట మరువరాదు. 32 పుణ్య వర్రనమ్ము పుట్టుకతో రాదు బ్రతుకు రీతి వలన ఫణితి దెలియు పేద ధనికులన్న భేదభావంబేల మాన్యమైన మాట మరువరాదు. 33 చదువు సంధ్యగల్న్లు సర్వజ్ఞుక్షైనను విధిని దాట వళమె పృథివిలోన రాహుబాధ దప్పి రవిచం[ద్రులుండిరా మాన్యమైన మాట మరువరాదు. 3డీ పుటుక నిచ్చి తనుదు పూర్వాస్తుల నిచ్చి వంశమిచ్చి (బ్రతుకు వన్ని యిచ్చి మంచి గుణములీక మరిబిడ్డ శుంఠయౌ మాన్యమైన మాట మరువరాదు. 35 (మాన్యమైన మాట )22ానాలాలాననానానాాల=జ 17 |
నీతిజాతి యంచు '్రీతి వాక్కులు బల్కి
చేర రాని స్రీ జేరు వారు
కుక్క మూతి పిందెకును సరిపోదురు
మాన్యమైన మాట మరువరాదు. 36 కొండెములను జెప్పి కొంప ముంచెడు వాడు
పరుల సుఖము జూచి బాధనొందు
గుంట నక్క వంటి కొంటె కోణంగులు
మాన్యమైన మాట మరువరాదు. 37 సాధు పుంగవుండు సజ్జనుడని గొల్వ
పడతి పొందుగోరి పాపి యయ్యె
మేడి పండువంటి సేడి సన్యాసులు
మాన్యమైన మాట మరువరాదు. 38 సగము తాము నేర్చి సర్వజ్ఞులనుకొని
తెలివి గల్గ్లువారి తిట్టచుంద్రు
దురదగొండి వంటి దుష్ట సంస్కారులు
మాన్యమైన మాట మరువరాదు. 39 ఒరుల సందియముల కరయగ బదులీడు
ఒక్క ముక్క లేదు డొక్కల్లోన
అట్టీవారె జ్ఞానులయ్యారె యీనాడు
మాన్యమైన మాట మరువరాదు. 40
తెప్పమీద నున్న కప్పదూకిన గాని
ప్రాణ భీతి తోడ పాము యనును
పిచ్చి పిరికి పంద చచ్చురా ప్రతిరోజు
మాన్యమైన మాట మరువరాదు. క! సాటి వాని తోడ జగడాన పడరాదు
స్నేహ భావమునకు చేటు వచ్చు
రాయి రాతి గొట్టు రాల్బదా నిప్పుల
మాన్యమైైన మాట మరువరాదు, శ2 ఎరువు దెచ్చుకొన్న పరువైన దుస్తులు
పరువు తీయు జేబు బరువు తీయు
డాంబికాలు బోవ డాబులు నిల్చునా
మాన్యమైన మాట మరువరాదు. 43 హంగులన్నియుండి యనుభవింపగ లేడు
సుఖము నందలేడు షుగరు జబ్బు
మిగుల పండినంత మీదున డాగొను
మాన్యమైన మాట మరువరాదు. తడ అనుభవమ్ము లేని ఆచార్య పదవేల
నేతి బీరకాయ నేయి వోలె
వేళ్లు తెగిన చెట్టు వెయ్యేండ్లు బ్రతుకునా
మాన్యమైన మాట మరువరాదు. శీర్
నీతిజాతి యంచు ప్రీతి వాక్కులు బల్కి
చేర రాని స్త్రీల జేరు వారు
కుక్క మూతి పిందెకును సరిపోదురు
మాన్యమైన మాట మరువరాదు, 36
కొండెములను జెప్పి కొంప ముంచెడు వాడు
పరుల సుఖము జూచి బాధనాందు
గుంట నక్క వంటి కొంటె కోణంగులు
మాన్యమైన మాట మరువరాదు. 37
సాధు పుంగవుండు సజ్జనుడని గొల్వ
పడతి పొందుగోరి పాపి యయ్యె
మేడి పండువంటి పేడి సన్యాసులు
మాన్యమైన మాట మరువరాదు, 38
సగము తాము నేర్చి సర్వజ్ఞులనుకొని
తెలివి గల్గువారి తిట్టచుంద్రు
దురదగొండి వంటి దుష్ట సంస్కారులు
మాన్యమైన మాట మరువరాదు. 39
ఒరుల సందియముల కరయగ బదులీడు
ఒక్క ముక్క లేదు డొక్కల్లోన
అట్టీవారె జ్ఞానులయ్యారె యీనాడు
మాన్యమైన మాట మరువరాదు. 40 8) ఇకా మన్నమైన దహ
తెప్పమీద నున్న కప్పదూకిన గాఫ
'ప్రాణ భీతి తోడ పాము యనున్సు
పిచ్చి పిరికి పంద చచ్చురా (ప్రతిరోజు
మాన్యమైన మాట మరువరాదు. పే
సాటి వాని తోడ జగడాన పడరాదు
స్నేహ భావమునకు చేటు వచ్చు
రాయి రాతి గొట్టు రాల్బదా నిప్పుల
మాన్యమైన మాట మరువరాదు. శై
ఎరువు దెచ్చుకొన్న పరువైన దుస్తులు
పరువు తీయు జేబు బరువు తీయు
డాంబికాలు బోవ డాబులు నిల్చునా
మాన్యమైన మాట మరువరాదు. త్ర
హంగులన్నియుండి యనుభవింపగ లేడు
సుఖము నందలేడు షుగరు జబ్బు
మిగుల పండినంత మీదున డాగౌను
మాన్యమైన మాట మరువరాదు. డ్తీత్వ
అనుభవమ్ము లేని ఆచార్య పదవేల
నేతి బీరకాయ నేయి వోలె
వేళ్లు తెగిన చెట్బ వెయ్యేండ్లు బ్రతుకునా
మాన్యమైన మాట మరువరాదు. త్న్ _మౌస్తమైన మాటి అ౭౭౭జజజాజాాజల=[ 0)
కార్యదీక్ష గలుగ ఘనుడు దైవము జేరు
ఎట్టి కార్యమైన నిట్టైయగును
అదనులోని వర్షమద్భుత ఫలరీతి
మాన్యమైన మాట మరువరాదు. శీర నిష్టలెన్నా చూపి నీతి గీతలంబాడి
తామసంబు మీర ధనము దోచ.
భక్తుడెట్టలగును పాప బుద్దులెగాని
మాన్యమైన మాట మరువరాదు. త్త ధర్మ చింతలేని దౌర్భాగ్యజీవికి
ఎంత కల్గియున్న నేమి ఫలము
కొకి బ్రతికినట్టు కలకాల మవనిలో
మాన్యమైన మాట మరువరాదు. 48 తగిన యత్నమున్న దైవంబు తోడగు
దేవుడేమి సేయు దీక్ష లేక
భూమి దున్న కిలను భూరి ధాన్యములేదు
మాన్యమైన మాట మరువరాదు. త్త మనిషి పోవుగాక మాటేల పోవును
మాట నిలుపుకొన్న మహిని వెలయు
మబ్బులడ్డమైన మాయక రవి వెల్లు
మాన్యమైన మాట మరువరాదు. 50
కీర్తి శేషుడనుచు క్షీర్తిచుటయె గాని
(బ్రతికి యున్న నాడు ప్రాపు నిడరు
కీర్తిశేషుడైన కేలేల మోడ్డురో
మాన్యమైన మాట మరువరాదు. ర్] (వ్రాత మంచిదైన సేతలు గుదురును
సేత మంచిదైన చెలగి యుండు
వ్రాత సేతలు లేక వరలునా భువిలోన
మాన్యమైన మాట మరువరాదు. 52 చదువు సంధ్యగలిగి పదుగురి మెప్పించి
దారి జూపు వాడె ధన్యజీవి
చీకటింట వెలయు చెలగు దివ్వెలరీతి
మాన్యమైన మాట మరువరాదు. 53 (ప్రజల హితము కొరకె పాటు బడుదుమంచు
దొడ్డ రీతి బలికి దోచుకొంద్రు
కుక్క గొడుగు జనులు కోటాను కోటులు
మాన్యమైన మాట మరువరాదు. ర్‌డ సంఘముద్దరింప సంఘ సేవ యటంచు
"సేకరింత్రు ధనము చేవ కొలది
చీడ పురుగు జనులు చేరి సమాజాన
మాన్యమైన మాట మరువరాదు. ర్5్
ఓటు వేయు నాడు యొడలెల్ల మరపించి
మమత జూపి జనుల మాయ చేసి
మంత్రి పదవి నాంద మచ్చుకు గనరారు
మాన్యమైన మాట మరువరాదు. ర్6 బాట వేతు మనుచు బావి (త్రవ్వుదు మంచు
ఓటు గోరి తిరుగు నూరొపెద్ద
రంకులాడి వోలె రంగుల కలలిచ్చు
మాన్యమైన మాట మరువరాదు. ర్ కాళికేగ నేమి కంచి కేగిన నేమి
కుటిల మానసంబు కుదుర బోదు
గుడిని దొర్లినంత గుండ్రాయి శివుడౌనె
మాన్యమైన మాట మరువరాదు. 58 వర్ష బుతువులోన వానలు గనరాక
వేరు బుతువు గురిసె వెర్రిధార
నిండు కడుపుకేల దండి భోజనమౌర
మాన్యమైన మాట మరువరాదు. ర్‌ం కస్నులుండిన నేమి గనలేరు సత్యంబు
వీను లుండిన నేమి వినగ లేరు
నడిమి సేరులవంటి నధికార రోగులు
మాన్యమైన మాట మరువరాదు. 60
నవ్వులెన్నా రువ్వి నాధుని కనుగప్పి కోర్కె యున్నచోట కులుకు చుండు మనసులేని మనువు మనుగడ లీ రీతి మాన్యమైన మాట మరువరాదు. 61 పొట్ట నిండనపుడు పొరుగూరునకు బోయి కన్నయూరు మరచుచున్న వారు కన్న తల్లినైన కాసుల కమ్మేరు మాన్యమైన మాట మరువరాదు. 62 తేట తెనుగు తీరు తెలిసి పల్కినచోట పండు వెన్నెలట్టు ప్రభలు గురియు ప్రియము గల్లు కాంత ప్రేమ లొలికిన రత్రి మాన్యమైన మాట మరువరాదు. రి చంటి వాడటంచు చంక నెక్కింపగా ఒంటి నిండ బులుము మంటినెల్ల చనువు యున్న చోట సర్వంబు హృద్యంబె మాన్యమైన మాట మరువరాదు. ర్క కారుచౌక యనుచు సరుకెంతా కొనిదాచ పారు బోవు చాల బాగుసేయ వాసిగావలె నిల రాళశిగాదెందును మాన్యమైన మాట మరువరాదు.
- 65
ధరలు పెరిగి పెరిగి ధరనప్పులను ముంచ
కాలరీతి చేప గాల మయ్యె
జనులు చేపలైరి జాతి కొంపయు మునె
మాన్యమైన మాట మరువరాదు. 66 దొడ్డు దోవలు గొట్టి దొంగమాటలు బల్కి
కానివారి చేరి కాళ్లు బట్టి
బ్రతుకు నీడ్చువారె పరమ పూజ్యులు నైరి
మాన్యమైన మాట మరువరాదు. 6౮7 కాలరీతి మారం లీలలు మారును
ఊరు మారం బ్రతుకు యునికి మారు
దేశ కాల నియతి దేహ ధర్మము రీతి
మాన్యమైన మాట మరువరాదు. 6కి వందమంది ముందు ప్రాణాలు తీయగా
హంతకుండు వెరపు నందబోడు
గగన్ వీధి శశిని కబళించు రాహువె
మాన్యమైన మాట మరువరాదు. 69 ఎంత ధీరుడైన యెంత చదువరిర్షైన
దుష్ట గుణము చేత ధూర్తుడగును,
లవణ జలథి బహ లక్ష్యంబుగాబోదు
మాన్యమైన మాట మరువరాదు. 70
మానవత్వమున్న మాట మాటేమాట
(ప్రగతి బాట చూపు పాటపాట
తేట తెనుగు మాట తియ్య తియ్యని పాట
మాన్యమైన మాట మరువరాదు. 7]
మనిషి కొక్క మనసు మనసున కొక దైవ
ముండు టెల్ల నిజము నుర్విలోన
మనుజు లెందరైన మాధవుడొకడె పో
మాన్యమైన మాట మరువరాదు. 72
కన్నులున్న ఫలము గనవలె సత్యంబు
వీనులున్న నిజము వినగ వలెను
కనియు వినగ లేక కడతేరు టెట్టాకో
మాన్యమైన మాట మరువరాదు. 73
పేద సాదలకును పెంపుగ దనవారి
కెగ్గు దలప కీడు నెందునైన
('ద్రోణు నపహసించు (ద్రుపదు డే మాయెరా
మాన్యమైన మాట మరువరాదు. 7డీ
అమ్మకన్న లేదు నరయ దైవత్వమ్ము
తండ్రి కన్న లేదు తత్వమిలను
మేలు సేత కన్న మెండు యోగము లేదు
మాన్యమైన మాట మరువరాదు. 75 [గ్రమాన్నమైన మావ). ౧౮
కుజనులు తమ పని సేయరు ప్రజలందున దాగి నీతిపరులను చెరచున్ నిజమరసి (బ్రతుకు గావలె సుజనుల కిది మాన్యమైన సూక్తియె వింటే 76 తమవలె పరుల దలంచుచు
తమకంబున దీన జనుల దయతోటబ్రోచే
సమతా యజ్ఞమె (శ్రేష్టము
శ్రీమాన్యపు మాట నిజము శీఘ్రమువింటే 77 దోచుకున్న దిలనుదొంతరలుంచినా
వట్టి చేత జేరు వల్ల కాడు
దానమొసగి పరుల దయజూడ స్వర్గమ్ము
మాన్యమైన మాట మరువరాదు. 78 'టపేమకు సాటియు నిలలో
నేమున్నది తరచి చూడ నే వేదమునన్
సమతయు మమతయు గావలె
నీ మాన్యపు మాట వినుమ నీకగు శుభముల్ 79 తల్లిదండ్రి మించి తగిన దైవము లేదు
గురువు మిత్రులెంచ గొప్ప జనులు
మంచి చెడులు రెండె మన వెంట వచ్చును
మాన్యమైన మాట మరువరాదు. 80
లాభమున్న యపుడె శ్చాఘింతురెల్లెడన్
దుయ్య బడుదురయ్య కయ్యమైన
రాజకీయమెన్న రంపపు కోతరా
మాన్యమైన మాట మరువరాదు. 81
పందయేల పోరు పరగ సైన్యము మెచ్చ
మూర్చుడేల వినును ముదము మీర
పందయైన మూర్చ ఫణితి యేమందును
మాన్యమైన మాట మరువరాదు. 82
కాదు కాదని యన కానె కానేకాదు
లేదు లేదని జన లేనెలేదు
కాదు లేదని యనక కడకు మేల్దేయరా
మాన్యమైన మాట మరువరాదు. 83
కోపమనెడు యగ్ని కొంచమున్నను చాలు
కాల్చివేయు నరుల కూల్చివేయు
నిండు వనము గాల్బ నిప్పురవ్వయె చాలు
మాన్యమైన మాట మరువరాదు. 84
సర్వ శక్తులనిడి చదివింం తనయుడు
ఎక్కివచ్చి (త్రోవకెదురు నడిచె
కుడ్యమునకు గొట్టుకొను బంతి రీతిగా
మాన్యమైన మాట మరువరాదు. 85 [(మాన్మమైన మాట )జాాాాకాాా నానా 27
ఆడి తప్పరాదు అష్టకష్టములైన
ఇచ్చి చెప్పరాదు ఎక్కడైన
సజ్జనత్వమందు సారమింతేనయా
మాన్యమైన మాట మరువరాదు. రి6 రంగు మారు ధనము రాజకీయములందు
ధనము పెరుగు మనిషి గుణము తరుగు
ఒప్పు తప్పరయని ఊసరివెల్లి లా
మాన్యమైన మాట మరువరాదు. 87 కష్టపడెడువాడు నిష్టుర పడబోడు
సోమరీడె జనుల క్షోభపెట్టు
పనికి దొంగలంత - ఫలముగా జేతురే
మాన్యమైన మాట మరువరాదు. 88 ధర్మనిరతి గలిగి ధర్మ రక్షణకయి
ధర్మజుండె తుదకు దారిందప్పె
ఎట్టీవారు విధిని పట్టి దాటగ లేరు
మాన్యమైన మాట మరువరాదు. 89 సారా వద్దను పల్కులు
సారంబగు దేశ ప్రగతి సాధించుటకే
ధీరులు మాన్యులు నుడివిన
శ్రీరంజిలు (త్రోవ జనుడి చేకురు శుభముల్ 90
సకల మతములందు సర్వ దేశములందు
సర్వ జనుల( జూడ సమత యొకటె
సమత మమత లేక స్వర్గ సౌఖ్యము లేదు
మాన్యమైన మాట మరువరాదు. వ!
తనదు లక్ష్యమెపుడు తనదేళ సౌఖ్యంబె
యంచు (బతుకు వాడె అసలు యోగి
దేశ భక్తి కన్న దీక్ష యోగము లేవు
మాన్యమైన మాట మరువరాదు. 92
పరుల సొమ్ము అగ్ని! వరియించు వాడదె
శలభమట్టు మడియు కలిమిలోన
బ్రతుకు బూడిదౌను భవితంబు పాడౌను
మాన్యమైన మాట మరువరాదు. 93
నీతి ధర్మపరులు నియతితో పాఠలింప
కరువు కాటకాలు కానరావు
నీతి గలుగు నేత జాతికి వలయురా
మాన్యమైన మాట మరువరాదు. న!
పశ్చిమంబునుండి పలురీతి (ద్రవ్యాల
ఎరువె దెచ్చుకున్న కరువు బోదు
పోత నీటితొట్టె పొద్దుకు సరిపోదు
మాన్యమైన మాట మరువరాదు. ఫ్ [మాన్యమైన మాట )౭ాాాాానతననననావిణా[ ౧0 |
క్షణము తిరిగిరాదు క్షణము మనది గాదు
వర్తమాన మొకటె కర్త కిలను
చావు పుటుక లెన్న క్షణికొలు మాత్రమే
మాన్యమైన మాట మరువరాదు. 96 సర్వ నాశకారి సారాయి సేవన
జీల్చదె నిలు వెల్ల జీవితాల
ఇల్టు వొళ్ళు రెండు గుల్ల గావింపదె
మాన్యమైన మాట మరువరాదు. రీ అందమైన భువిని అరయ గంజాయియు
నల్లమందు మరియు తెల్లమందు
రాక్షసాంశ వాని పక్షాన పోకుడీ
మాన్యమైన మాట మరువరాదు. 98 'పైట పారవేసి పరదృష్టి తనపైనా
పరచుకొనుట చూడ పరువుగాదు
తనదు వర్తనంబె తనకు భాగ్యంబగు
మాన్యమైన మాట మరువరాదు. ంం దూర భాషణంబు దూరాల తగ్గించె
ఎడదలందు మిగుల యెడము పెంచె
మనిషి గగన మెక్కె మనసు నేలకు జారె
మౌన్యమైన మాట మరువరాదు. 100
తాలి ఉషస్సులోని తుహినాంశు కిరణాల
బుషుల గాంచి వేదరీతి నెంచి
ఉదయ హృదయమందు ఒదిగిపోయిన వాడె
మాన్యమగును భువిని మహితవెలయు 101
విస్తరించె నిలను విద్యుత్తు హృద్యమై
నష్టపరచె జనుల నణువు పగిలి
భువిని పెంప జంప బుద్ధియె మూలంబు
మాన్యమైన మాట మరువరాదు. 102
వల్లగాని చోట వరసైన మార్గాలు
భిన్న భిన్న మగును బేధ మరయ
కాల బలముచేత ఘనమౌను అల్పుడె
మాన్యమైన మాట మరువరాదు. 103
లేళ్లు సింగములును లీలగా నాక ప్రక్క
పులులు నేన్లు లెల్ల కలసి యుండు
సరస భరత జాతి జాబాలి జాతిరా
మాన్యమైన మాట మరువరాదు. 1104
భరత భూమి విశ్వవాహిని లోపల
కేంద్ర మగును దానికేది కతన
ప్రాణశక్తి గలదు పరమాత్మ శక్తియు
మాన్యమైన రీతి మనకు గలదు 105 (మాన్నమైన మాట )ఇ222కాలాాణ 31
స్వస్తి భరత భువికి స్వస్తి భారతికిని స్వస్తి యగును భరత జాతికెల్ల భారతీయ భవన ప్రజ్ఞా విశేషాల వెలుగు గాత మాన్య విధిని జగతి 106 ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవాన శిష్యతే ॥ నాల వా వ్య సో భః క ౪4 (గధ భప్పు గ శ్రి మ స పళ నరో య ఓం శాంతిః శాంతిః శాంతిః
గ నం ర (| మాన్యం జగన్మోహనరావు | మక. త్ర, 5.50. ౪.4(50640), 4 (00, 456. | న ఈ ర్ స్వగ్రామం పెరవలి, గుంటూరుజిల్లా. . శ్రాల్ల, ళల ష్ ..- (శ్ర పుట్టింది ములుకుదురు, పొన్నూరు మండ ౨. క్ న లం. విద్యాభ్యాసం హైన్కూలు వరకు ఒ క్ ్ర సెరవలిలో. కాలేజి విద్య పి.బి.యన్. కాలేజి | నాల "వ్ | న్ నిడుబ్రోలు. బి.ఎడ్. మైసూరులో. పోస్ట్ జో న్ గ డ్యూ యేవన్ ఉన్మానియా యూని మై | (ఆ ర్రడ్యూ వష చూ ల! - న ప్రస్తుతం భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో ప్రధానాచార్యులు. లోగడ ష్ ॥ గ్ర! కఠీంనగర్, గుంటూరు జిల్లాల్లో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత (కో ర్ ప్రధానోపాధ్యాయుడుగా బిహెచ్‌ఇఎల్, నవోదయ విద్భాలయాలలోనూ ఖమ్మం, ్రై| పః గోదావరి, కృష్ణా, మెదక్ పాఠశాలలో పనిచేశారు. వ్ న తెలుగు సాహిత్యం పట్ల గల అభిమానంతో తెలుగు వెలుగు మొదలగు (హ్హా క్ష్ సాహిత్య సంస్థలతో సన్నిహిత సంబంధం కలిగి రచనలు కొనసాగించారు. వ (5. తొాలిరచన “ఉదయరేఖలు” కవితా సంకలనం 1978లో ముద్రితం. న్ పాటలు, గేయాలు, బుర్రకథలు మొదలగునవి ఇతర అముద్రిత రచనలు. న న్ ఇవిగాక అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించడం, రచయితలను, మ న్ కళాకారులను, కవులను ఆదరించడం, ప్రోళ్టహించడం, సాహిత్స వ్యాసాలు త్ న రాయడం బీరి అభిరుచులు. " | (5 ఇప్పుడు “మాన్యమైన మాట” ద్వారా అనేక అంశాలను నులభ శైలిలో న్ తెలుగుజాతికి అందిస్తోన్న సాహితీమూర్తి శ్రీ మాన్యం జగన్మోహనరావు. | మ్ 1