Telugu manasuloni maata - anilvaranasi/indianlanguages GitHub Wiki

స్‌? " న (సహజ కవి మల్లేమౌల ల యూ. ) మనసుపడి మక్కువతో న . క! | ముస కాన్ని సాహత్యాం పన జ్‌సం |. ఫ్టం.. ర స య్యవిజ్ఞాన కేందానీ | స్‌ 1 ఆనందంతో బహూకరిస్తునాి" న్‌ా క _ చుల్లెిమౌల కుటుంబం ల లోనో మ ఈ రని నం. - : 7” = -

ఆద వంనసుల"ని వూట చతాజల్‌ ఎ వకైటాలోర వ మరసయానంలుగ్‌ నన్నారు నూదొాసు

తృలక* | మున మనసులోని మాట- జూదా- (ప్రతులు వేయి-[పథమ ముదణం ఆంగిరస శ్రావణ శద్ధ అష్టమి గురువారం 199 ఆగష్టు 6 హక్కులు :; రచయితవి, వెల ; పది రూపాయలు ప్రా ప్తిస్టానము : శ్రీ.యతి ఎం. సుశీలా టేవి శ్రీ సాయి ఎపార్ట్‌మెంట్స్‌ సయిదాబాద్‌, హైదరావాద్‌-500 659. (గ ముదణం ; భా శ్రీ లవ్మీగణపతి ప్రింటర్స్‌ గ" | వీ/4్మీ అరండల్‌ పేట, గుంటూరు-నం గ్రంధాల, 6జరయ్యు ఉంధాలబు సఉగిఉ5క0[0% 144కు టయోి శఖ్ధా 00౧183 1000 - ౯5 క61₹2 గ ం4టన్లి క్‌ | క శ్‌ | శీ రంం002620660650220464 “ట్రా! 1992 4ఉంం్రంం1 6 1|| శ జీ స్వీ! అఆ నే ్‌ ల/|0౪: గిం. 10/- ప్టిట వయా కనంగ 6౦౧165 0౭2౧ 06 ౧8౮6 ౧0౧౧౫ చొగా£, 1. వాజం౭8/2 00// 5/1 58] ఉం8గ10%06౧13 52168086, 11764612026-500 659. న/1౧166 8; 5౯71 [ఓ4[9%101 68౧8౧4౪1 ౧1౧165 2/4 గ?6౧64161091 6౮|౫7౮౧-5622 002.

ఆలోచించండి

*'మనసులోని మాట' మంచి ముత్యాలపేట. మకుటంలేని మధురశతక[పాయమైన ము క్తకరచన.

విద్యార్థిదళనుంచీ కవిత్వమన్నా కవులన్నా చెవికోసుకొంటూ, ఉన్నపరికరంతో కవిత్వపు పొదరిచ్ళ అల్లుతూ, మ్మితులను అలరిస్తూ వచ్చిన మాదాసు పిచ్చయ్యగారు. ఒక ఐదారు సంవత్స రాలుగా తనకలవోకగా అపుడపుడు తట్టిన రచనలను, తన తి పుట్టినరోజుకూ ఒకో కవితాసంపుటిగా వెలువరుస్తూ వస్తున్నారు.

వీటిలో మొదటిది ' మనమంతా ఒకటే రెండవది 'నా దేశం"? మూడవది "అంతరంగ తరంగాలు" నాలుగవది "బతకాలి అందరూ”, ఇవి అన్నీ ఇంచుమించు స్వేచ్చ్భాగమనం గల, గేయగంధమూ కొంతగా గల వచనపద్యాలయిత్తే ఈ అయిదవసంపుటి ఆటవెలదులు ఏర్చి కూర్చిన శోవం

ఆయా సమయాలలో ఒక్కొక్క సంఘటనకో, మాటకో, పాటక్సో భావానికో ఎలా, కదిలితే అలా కవిమనస్సుపెరటితోటలో సహజంగా విరిసిన సురభిళక్షుసువాల సజ్ఞలే ఈ కవితాసంపుటులు, ఈ తోటలోని -ఆ *పూలతివలూ, మొక్కలూ, ఎక్కడినుంచో అంటెత్తి తెచ్చినవి కావు. కావాలని గింజలు పనిగట్టుకొని వేసి మొలిపించి పెంచినవీ కావు. ఇట్టి తోటపని ఈయనకు ఇష్టమయినా, వీటి పెంపకానికవసరమయిన దోహద్మప[కియలు అమలు పరచ టానికి అవసరమయిన కోరిక ఉన్నా, తీరిక గల వ్యాపకం కాదు ఈయనది. కొన్నాళ్ళు రైల్వేలైన్లూ, తర్వాత మార్కెటింగు గోదా ములూ భవనాలూ కట్టించటంలో మునిగిపోయిన కారణంవల

క!

డ్తీ ఇవి వాటంతట అవి పడిమొలిచి పెరిగిన మొక్కలూ తీవలూ పొదలూ విరియించిన విరులు. అందువల్ల ఒక ఉపకారమూ జరిగింది. వీటిలో [పకృతి కోమల సహజత్వం చక్కగా చెక్కుచెదర కుండా నిలిచింది.

ఈ సంపుటిలో మిత్రులు డా॥ వడ్లమూడి యుగంధరరావు గారికి ఇది అందిస్తూ చెప్పిన నాలుగూ కాక 122 పువ్వులున్నాయి. ఇవి విడిపూలు. వీడిగా' చూచి అనందించదగినవే కాని గుండెలో సూదులు [గుచ్చవలసినవి కాని నలిపి మరీ వాసన చూడవలసినవి కాని కావు,

ఈ మనసులోని మాటలు గుండెలమిదనో, సిగలలోనో చెరువుకొనదగినవి. ముందరి బల్లమిదనో, మరొక చోటనో అట్టే పెట్టుకొనదగినవి. సూటిగా వెలువడినవే అన్నీ. కవిని కదిలించిన సంగతులు అన్నీ ఇందులో ఉన్నాయి. "పుట్టుకితో (పారంభించి "దై వచింతన' దాకా సాగి 'ఏది యైన నీ కర్మఫలమె రా కారణంబు దగ్గర ఆగాయి. ఇది చాలా సహజంగా ఉన్నది.

సామాన్యంగా శతకాలూ తత్తుల్యాలూ అయినరచనలు కవులు [ప్రారంభావస్థలో చేస్తారనుకొనటం కద్దు. ఆ మాటలో కొంత నిజంకూడా లేకపో లేదు. అయితే మనవాబ్బ్మయంలో నిలిచిపోయిన “వృషాధిపా” మొదలు 'మ్మత్యుంజయా”" వరకూ కలవన్నీ పరిణత దళలో వాసినవే.

ఏ రచన అయినా పరిపక్కదళలో (వాసీనదెక్కువ ఆస్వా ద్యంగా ఉంటుందన్నది అనుభవై కవేద్యం. ఈ కవి రైల్వేలో చిన్న సూపర్వ్యైజరుగా జీవితం [ప్రారంభించి మార్కెటింగు శాఖలో

నే

సూపరింటెండింగ్‌ ఇంజనీరుగా విశ్రాంతి తీసుకొనడం [ప్రారంభం కానున్నదనగా "హరిః ఓం' అని, విశ్రాంతి లీసుకొన్నాక ఏడాది తరువాతివరకూ అపుడపుడూ పలికిన మాటలివి.

నిజానికి [వతిమాటా (పత్యేకతకలదే అయినా కొన్నింటిని ఎన్నక తప్పదు.

మిత్రులు డా॥ వడ్లమూడి యుగంధరరావుగారికిది అందిస్తున్న మాటలలో కవి మ్మితులలోనై నా ఎవరిలోనైనా కల ఏ లక్షణాలకు (ప్రాధాన్యమిస్తారో తెలుస్తుంది. ఆయన మలినం అంటనివాడు, న్వచ్భ్శమైన మనస్సున్నవాడు. మంచి కొంచెం ఉన్నా మరచిపోడు.

ఒక వంశంలో పుట్టుకకూ పుట్టినవారి మంచిచెడ్డఅకూ సంబంధం లేదు. గరళమూ చందుడూ పుట్టింది కడలిలోనే కదా, కేన.

కులాలు వద్దనేవారే కులాల కుమ్ములాటలు తెచ్చిపెడు తున్నారు 8. కింది కులంవాడు అధికారి అయితే గొప్పకులంవాడు కొలుస్తాడు. కనుక లేనివాడే అన్పృవ్యడు. న మాతుః పరదె వతం 6. ఒక్క అమ్మ ఉంటే అందరూ ఉన్నట్ళే గ తండి బ్రతకాలనే తనయులు కరువవుకున్నారు 10" తండి బతికి ఉన్నప్పుడు మెతుకుపెట్టని కొడుకు తండిపోయాక దినం చేయటం పేరుకోసం తప్ప (కేమవల్ల కానే కాదు 11.

తల్లితం్యడులను చూడక అత్తమామలను నె త్తికెత్తుకొ నేవాళ్ళు భూమికి భారం 12. అత్తమామలను నె త్తికెత్తుకొనటం తస్పనటం ఈయన అభ్మిపాయం కాదు. తల్లిదండులను చూడకపోవటం తప్పని చెప్పటమే ఉద్దేశ్యం. ఈయన తల్లిమాట ఎన్నడూ జవదాటలేదు,

6

అవసరమైనపుడు అత్తకూ తల్లికీ అంతరం చూడలేదు. కడలిలో నుంచి కలిమి తెచ్చుకు న్నట్టు గురువులో గుఫ్ట్రంగా ఉన్నవిద్య సంపాదించాలి 14. మనిషికి గారవం గుణాన్నిబట్టి ఉంటుంది 15. విజయమూలం విద్య 16. పుస్తకజ్ఞానం చాలదు ఒళ్ళు వంచి పని చెయ్యాలి 17. చదువుకొన్నవాని తెలివి దేశం ఉపయోగించుకోక పోవడం దౌర్భాగ్యం 19. తనకంటె లేనివానితో లెస్సగా మాటా డాలి నిన. మంచిగా మాటాడటం అవసరం. నోరుమంచిదై తే ఊరు మంచిదవుతుంది 28, 24. మనసు మంచిదే కాని మాట 'పెళసంటే ఈయన ఒప్పుకోరు. మనస్సునుబట్టి మాట ఉంటుందట నిర. మాటలకంటబే చేతలు ముఖ్యం 29. ఇతరుల ఆత్మగౌరవాన్ని మన్నిస్తేనే మిత్రులు దొరుకుతారు 84. బాహ్యసొందర్యంకంటె అంతరంగ సొందర్యం [(పధానం 87. పరిమితకుటుంబం మంచిది 4*5. సంతానం లేకపోయిందని సంతావం అనవసరం. నంతానం కలవాళ్ళందరూ సౌఖ్యవడుకున్నారా? 46, 47. అల్లుడయ్యేదాకా అడకువ్వా అయ్యాక అలకా మంచి వద్ధతి కాదు. అలుక ఒకసారి వచ్చాక తీరినా ఇక మునువటివాడు కాలేడు 40. ధనంలోనే సుగుణాలన్నీ ఉన్నాయి ర్‌8, కష్టపడనిదే కఠిమి రాదు 55, పొదుపులేనిదే నిలవదు 56. కలిమివల్ల కలతలు తప్పవు 60. 'పేదరికంలోకూడా లాభాలున్నాయి. అనుభవమూ, పట్టుదలా 'పెరుగుకాయి 61. పరులసొమ్ము పరమేశ్వరునకైనా తీపే 67, పెట్టేటప్పుడే మనసుపెద్దతనం తెలుస్తుంది 68. _ పెట్టినంతవరకే (పేమ 74. తల్లిదందం[డ్రులు పోయారు కారే అని ఏడ్చే కొడుకు లుంటే పోయారే అని కూతుచ్ళు ఏడుస్తారట. ఇద్దరూ ఏడ్చే వాశ్ళేనట 79,

గ్గ

ఇలా మానవుల పరస్పరనంబంధాలలోని మేలిసెబ్బరలను మెలకువతో ఎన్నిన పిచ్చయ్యగారు ఆధునికయువతుల వేషాలనూ వదలలేదు. స్త్రీ కోక కట్టుకొంటేనే కాని పాంటు తొడిగితే ఈయనకు నచ్చదు 89. ఇందువల్ల ఆడ అనిపించడం లేదు అంటారు 40. జొట్టు మాని, చలవజోళ్ళు పెట్టి గు్యురపుతోక జుట్టుతో నాతి 'కోతి అయిందంటున్నారు 40, *ఓ1. ఇలా అని ఈయన నారీద్వేషి కాడు. నరునకండ దండ నాతి 85. తల్లికన్నమిన్న ధరణి లేదు 6. అందరుందురొక్క అమ్మ ఉన్న 7. ధూళికంటె తరుగు తల్లిలేని విడ్డ 9. శ్తహీనుడగును జాయ లేకున్నచో 85. ఇలానూ ఇంకానూ తల్లిగా భార్యగా అక్కగా, చెల్లిగా పృుతిగా ఆమె గొప్పదనం కీర్తించారు. .

కాని మనవేషం పూర్తిగా విడిచి ఇతరులవేషాలకు ఈ దేశం లోనే ఉన్నా పూర్తిగా మారినవాళ్ళు మగవాళ్ళే గదా ఆడవాళ్ళ ఏదోకొంచెం. కొంచెం మారినా మోకెందు కింత బాధ? నిజాని కింత దాకా విదేశాలకు వెళ్ళినా మారనివేషాలు మావే. మిరు పంచెలే కట్టి లాల్చీలే తొడిగి, ఉత్తరీయాలు వేనుకొని మమ్మల్ననండి అంటే ఏమంటారో?

సామాజికంగా వీరి అభ్మిపాయాలు పరామర్శించదగినవే. “సబ్బిడీల నిచ్చి సన్నాసులను బెంచు దేశ మేవిధాన తేజరిల్లు” 79+ నటనతో [బతుకు నడపలేడు 88. పోరులేని బతుకు తీరు వెరు 9. సాటిమనిషిసేవ సత్యసేవ 98. తిన్నయింటినెపుడు చిన్నబుచ్చకు ర,

ఇలా తనమనను గమనించుకొనగలవాడు, పుట్టుక మొదలు గిట్టిన తరువాతి సంగతులవరకూ కల పలువిషయాలనుగురించి తన మనసుకదలికలను కనిపెట్టి దాపరికం లేకుండా లోకమంతా తనకు

రి కావలసినదే అనుకొని అందరికి తెలియజేసినదే ఈ మనసులోని మాట ఇన్ని కోట్లమంది జనం ఉంటే వారిలో చాలమందిలో కనిపించిన లక్షణాలు తనకు నచ్చినవి నచ్చాయనీ, నచ్చనివి నచ్చలేదనీ చెప్పుకొంటూ పోయినపుడు చాలామందికి ఈ మాట నన్నుగురించే అన్నాడేమో అని అనిపించడం సహజం. ఎందుకంటే అనేకలక్షణాలు అనేకులలో ఉండవచ్చు కనుక, ఏ లక్షణం ఎవరిలో కనిపించినపుడు ఏ పద్యం వచ్చిందన్నది కవికి సంబం ధించిన విషయం కనుక, ఎవరైనా చేయవలసినది బుజాలు తడుము కొని బూడిద దులుపుకొనటమే కాని, నా బుజాలకు బూడిద ఉన్న దన్నాడని అన్నవానిమోద అలుకో ఉలుకో పెంచుకోవటం కాదు. ఎదుటివారిమోద (పేమకలవాడు, చేతనయినంత మృదువు గానే అనువుగానే, వారికి తన అభ్మిపాయం తెలిపి, అమార్గంనుంచి తప్పించి, తాననుకొన్న మార్గానికి రప్పించటానికి (వయత్నిస్తాడు. కవి చేసేదీ అంతే. అ [సయత్నంలో అత్మానందమూ, ఆత్మతృప్రే ఉన్నా, ఆశించిన ఫలంమాత్రం పరానందమే. పరోపకారమే* కనుకనే రచయితలను మన్నించటమూ, గౌరవించటమూను. ఆయన మనసులోనిమాట అయన వెప్పాడు. నా మనసులోని మాట నేను చెప్పాను. ఈ రెండూ విన్నతరువాత మో మనసులోని మాట మారు ఆయనకు కాని, నాకు కాని మోకు ఇష్టమైన ఎవరికైనా కాని. మికు తోచినరీతీలో చెప్పటం అవసరమంటారా? ఆలోచించండి. = విలూరిసాటి అనంతరామయ్య

నమునసులోపలి మాట "శ్రీశ్రీ అంటాడు

"కాదేదీ కవితకనర్హ౦” అని నేనంటాను

“కానిదేదీ కవిత్వం?” అని కవితామయం "పకృతి" కవితామయం 'వికృతి"

మబ్బు పట్టిన అకాశం

పురివిప్పి ఆడే మయూరం వసంతకాలపు ఉదయసంధ్య మత్తెక్కించే కోయిలకూతలు నింగిని మెరిసే నక్ష్మతాలు తూర్పున క్రైకెగసే వెలుగురేఖలు. చలం అంటాడు

'అందం ఒకరేఖలో వుంటుంిదని "ఒకకోణంలో వుంటుందని ఒకరికి కళ్ళల్లో వుంటే

ఒకరికి పళ్ళల్లో వుంటుందని ఒకరికి వంపులు తిరిగిన అధరంలో వుంటుందని

10 ఒకరికి మాటల్లో వుంటుంది ఒకరికి నడకలో వుంటుంది ఒకరికి అన్నీ కలిసిన రూపంలో వుంటుంది ఎవరికేది అందమనిపిస్తుందో చెప్పలేం ఎప్పుడనిపిస్తుందో చెప్పలేం ఎవరి అందం వారిది ఆ అందాలను తెలుసుకోవటమే "కవిత్వం" - నన్నయగారి శబ్బమాధురి యిష్టం తిక్కనగారి ప్మాతచితణ యిష్టం శ్రీనాధుని చాటువులు యిష్టం పోతన్న మందారమకరంచాలు యిష్టం + వేమన్నగారు ఏమన్నా యిష్టం పెద్దన్నగారి శృంగారం యిష్టం తిరుపతివెంకటకవుల అవధానాలు యిష్టం జాషువాగారి శ్మశానం యిష్టం జంధ్యాలవారి కుంతీకుమారి యిష్టం ఒక్కొక్కరి కవిత్వంలో ఒక్కొక్క మధురిమ పులుపు, తీపి కారంలాగా -

శే అస్వొదిస్తాను అన్నీ (వాస్తాను నచ్చినది నేను గొప్ప కవిననిగాదు నావి చిలక పలుకులు చిలకపలుకులలో విశేష మేముంటుంది జనంమాట అనడం తప్ప? నా పలుకులూ అంతే కవితా హృదయులు ఆస్వాదింతురుగాక -- మాన్యమితులు శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య గారికి ఒక ఆటవెలది [వాశాను వుత్తరము (వాస్తూ అది చూచి ఆనందించి ఇక ఆటవెలదులే [వాయమన్నారు - డాక్టరు మంగాదేవిగారికి మామయ్య బాలబంధుగారికి చి॥ చల్లా భాస్కరరావుకూ తదితర మితులకూ [నాశాను అందరూ' అభినందించారు -

సని మ్నితులు శ్రీ పటేల్‌ అనంతయ్యగారితో ఆచార్య డా॥ రన్వా శ్రీహరిగారితో అభినవతిక్కన 3 ఉట్ల కొండయ్యగారితో సాహిత్యబహ్మ డా॥ వి. వి. యల్‌. గారితో తరచూ చర్చిస్తూ వద్యాలకు పదును "పెట్టాను ఒకసారి విశ్వరచన కవితాగోష్టిలో డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యగారూ పోతుకూచివారూ విని గ్రశంసించారు అది కొంత ఊత్సాహాన్నిచ్చింది ఎ ఈ పద్యాలలో ఏ పద్యానికెవరు కారణమో ఇంకాగుర్తుంది ఎప్పుడూ గుర్తుంటుంది చెప్పినవన్నీ మనసులోని మాటలే కాని ఉన్నవన్నీ చెప్పాలా? అన్నీ పంచి పెట్టేస్తే అది నాకేం మిగిల్బావంటుందేమో? అందరూ అందరే ఎందరినని ఎంచను? ఎవరికివారే ఎవరిని మ్మాతం ఏ మనను?

“వూదాస్యు

యుగంధరరావుకు

చదివి చక్కగాను సద్గురువై నాడు పిల్లలందు జూచు పెద్దమనసు మంచిముత్యమువలె మలినమంటనివాడు మల్లెిపూవువంటి మనసువాడు =

పుట్టి కవుతరమున మెట్టెనా స్ట్రేలియా మా యుగంధరుండు మంచిసఖుడు నిండు మనసువాడు నిర్మలత త్త్వంబు మనుజులందు దివ్యమణి యతండు - 'స్నేహమందు తీపి చెప్పితందరికిని చదువు చెప్పినావు చక్కగాను ఎవరియందు దోసమింతై న చూడవు మంచి కొంబచెమున్న మరచిపోవు తెలుగుగడ్డకొరకు తెలుగుబిడ్డకొరకు ఆటవెలదికులుకు తేటతెలుగు మాటలందు (వాసె మాదాసు పిచ్చయ్య అందియిచ్చు నీకు నందికొనుము -

'మననులోనిమాటి స్వీకర్త నడ్హమూడి యుగంధరరావు గురించి జననం :- 1-7-1980 కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా, కవుతరం. జననీజనకులు :- శ్రీమతి వెంకటరామమ్మ శ్రీరామమూ ర్తిగారలు. విద్యాభ్యాసం : కవుతరం జిల్లాబోర్డు మాధ్యమిక పాఠశాల, హిందూ హైస్కూలు, బందరు హోాంచూకాలేబి, బందరు యమ్‌,.యస్‌సి- జబల్‌పూర్‌, నాగపూర్‌ యూనివర్‌ సిటీలు, అగగికల్చ్బరల్‌ డిప్లమో- న్యూఢిల్లీ డాక్టరేటు - అమెరికా. ఉద్యోగం :- ఎఎ జి. ఆఫీను - బాంచే. అధ్యాపకుడు - అగి కల్చరల్‌ యూనివర్‌ సిటీ న్యూఢిల్లీ. ఆచార్యులు, శాఖాధిపతులు, డిపార్టుమెంటాఫ్‌ ఎకనమిక్సు క్వీన్చులాండు యూనివర్‌సిటీ, ఆస్ట్రేలియా. అర్జాంగి :- శ్రీమతి లక్ష్య ముగ్గురు కుమార్తెలు : నీనా, గీతా, లతా ముగ్గురూ డాక్టరే, ఆనంద్‌, వినయ్‌ మనుమలు.. కుమార్‌ - పెద్దల్గుడు చగొ అభిమానవివయాలు :- సంగీతసాహిత్యాలు, దేశంలో గల మిత్రు లందరినీ చూడటం.

అల్‌ వమునసులోనిమూట

పుట్టుక కడలిలోన బుభై కామధేనువు తాను గరళముద్భృవించె గడలియందె చందమామపుటై నంద్రమ్ములోననే మహిని బుట్టు నిట్లు మంచి-చెడులు గ

గొప్పపుట్టుక

గొప్పతనము రాదు గొప్పపుట్టుకతోడ కడలియందు పుట్టె గరళమొకటి కలిగె నేమి ఘనత కడలిపుట్టుకతోడ విషము గోరు నెవడు విశ్వమందు ? తి మళ్ళిలోన బుప్టు మాణిక్యరాసులు పుట్టు సరసిజమ్ము బురదలోన ఎచట పుజ్లెనన్న దేల గణింతువు ? గుణములే జగాన గణనకెక్కు

త్తే అమ్మ కులము కులములేల యసుచు గోల పెట్టు ఘనులు కులముతో నడిపిరి కుమ్ములాట చిచ్చు రగిలిపోయె చీలె దేశమ్మెల్ల దాని నార్బ ఎవరితరము నేడు ? ణే అంటరానితనం అంటరానివాడు అధమకులుడుగాడు లేనివాడె అంటరానివాడు అధమకులమువాడె అధికారి అయినచో గొప్పకులమువాడు కొలువబోడె ? ర్‌ అమ్మ మాతృమూ ర్తి యనగ మాధవరూపమే సృష్టికర్త ఎవరొ చూడలేము మనల కన్నతల్లి మనసృష్టిక ర్రిరా తల్లికన్న లేదు ధరణి మిన్న 6 తల్లి నిర్వహించు తండిబాధ్యతలన్ని అమ్మకుండు పెద్దఅక్కమనసు అన్నయై మసలును అమ్మ తానగు బెల్లి అందరుందు రొక్క అమ్మ ఉన్న గ

మనసులోని మాట వ ర్‌

గోవుపాల నిచ్చు గోవత్సమును జూచి

తల్లిపాలు పొంగు తనయు జూచి

తల్లి (ేమ పాలవెల్లికి మూలము

తల్లి జూచి పొంగు పిల్ల మనసు తి

తేలిక యది దూది గాలికంటె ధరను

దూదికంటె లఘువు ధూళి చూడ

దూదికంటె మరియు ధూ+కంటె తరుగు

తల్లి లేని బిడ్డ ఎల్లచోట ర వింతపితృళక్తి

తనకు వచ్చునా ప్తి తం(డిపోయిన నని

తలచుకొడుకె గాని తండి బతుకు

గోరుతనయుడిపుడు ధారుణి పెనువింత

సంతసమగు నట్టి జనుని జూడ 10 తండీకొడుకులు

(బతికియన్నయపుడు మెతుకు పెట్టడు గాని

ధనమువెచ్చపెట్టి “దినము” చేయు

“దినము” చూచునేమి దివికి నేగినతం(డీ

సేరుకొరకె సుతుడు పెట్టు ఖర్చు కే

6 వినయథై ర్యగారవములు

రొడుకు

పితరులకును తిండి పెట్టనికొమరులు

అత్తమామల కలకెత్తుకొందు

కూడు పెట్టని కొడుకును కొడుకా భూమి

ఫెని 'పెకుగు పాపభరముగాక ? కేసు

పనసిమనసు

పసిడిమనసువారు పసిపాపలందరు

మనసు చెప్పినట్లు మసలువారు

'పెద్దతైన కొలది పెరుగు లోభము

పిల్లలగుట ఎంత పెద్దవరము 13 గురువు

కడలికడుపులోన కలిమి గలిగినట్లు

గురువలోన గొవ్చ గుణములుండు

సాగరమ్మునుండి సంపద గొన్నట్లు

గురువునుండి పొందు గుప్తవిద్య శ్రే

వినయ ధెర్యగారవములు

విద్యవలన వచ్చు వినయమ్ము నరునకు

ధనమువలన పెరు! థై ర్యమెంతొ

శణమువలన గలుగు నెనలేని గౌరవ

మ్మిన్ని కలుగువాని నెన్నతరమె ? శల

మనసులోని మాట 7 వట్య చీకటందు మనసు చీకాకుగా నుండు వెలుగులోన మనసు వెలుగుచుండు విద్యగలిగెనేని వెలుగు తా వచ్చును విద్యవలన నరుడు విజయుడగును శే పని-పొండిత్యము పనికి పనికిరాని పాండిత్యమది. యేల ? (బతుకుదెరువుకంటె భాగ్యమేది ? పనిని చేయువాడె బతుకెరిగినవాడు “నిని మించినట్టి పదవి లేదు 17 మనిషి - పని అల్బబుద్ధి యెప్తుడధమకార్యము జేయు మంచిచెడులు జేయ మధ్యముండు సత్పురుషుడు జేయు సత్కార్య్మముల నెన్నొ పనులతీరులుండు మనుజుబట్టి కేరి చదువు - పదవి చదువుకొన్నవాడు సారహీనుండయ్యె (వేలిముదగాడు ఏలికాయె చదువుకొనెనొ వాడు చవటయైనట్లేను పనికి పనికిరాడు పదవి రాదు

రి మాటతీరు ఆటపొటనూటలు

ఆటవెలదితోడ ఆటలాడగలాడ

పాట పాడగలను తేటగీతి

పరవశించి యెపుడు పాడుకొందును పాట

పాటనవాసి మంచిమాట వాసి న0

ఆటవెలది

ఆటవెలదులన్న అలుసు పండితులకు

ఆటవెలది మంచి మాట కలది

ఆటవెలది యిచ్చు మాటలపొందిక

మర్మమెరుగగలుగుమానవులకు న

మాటతీరు

టీనీవానీతోడ లెస్సగా పలుకుము

కష్టమంత మరచి కలత దీరు

సంతసించి మనను సఖ్యము గోరును

సఖ్యమే జనులకు సౌఖ్యమిచ్చు వివి మాటతోనె మనిషి మాన్యత నొందును

మనసు బెడ్డదైన మాట చెడును “మనిషి' సంతసించు మంచిమాటవలన మనసు తేటవరచఛు మంచిమాట నిత

4 ] మనసులొని మాట 0

మనసు మంచిదై నమాత్రాన చాలదు

మాటలుండవలయు మంచిగాను

నోరు మంచిదైన నూరెల్ల మంచిదే

తెచ్చిపెట్టు నోరు తిప్ప లెన్నొ ని

మాట -మననసను

మనసు వేరు గాదు మాటనుండి యెపుడు

మనసు వాక్కునేకమైనవాడు

మనుజులందు మసలు మాధవుడే తొను

మాట యగును ఛాయ మనసు కెపుడు బి5

అల్పపు దూతలు

అల్పుడెపుడు కూయు నల్బపుకూతలు

గొప్పవారిమాద గురుతోడ

హస్తి ఏగుచుండ అరచుకుక్కలు వేయి

తరుగు నేమి విలువ కరులకిలను ? 26 పొటు

నడవకున్న బండి చెడిపోవు తప్పక

చేయకున్న పనియు ఇడును మనిషి

పనిని చేయువాడు పరమాత్మరూపుడు

వాటు చేయుపెల్ల పరమపథిము గ విగ

వలీ మంబివాత నాధన

కన్ను చూడగలదు కాదు కాడుచీకటిలోన

దున్న దున్నగలదు తిన్నగాను

తల్లి గుర్తువట్టు తనయుడెక్కడనున్న

సాధనమున పనులు సాధ్యపడును ఓరి

చేత

కొందరుబుసుహోకకొరకె పుట్టినయట్లు

మాటలేమొ కోట దాటు కాలు

దాటబోదు గడప, మాటలు వేయింటి

కన్న నొక్కచేత మిన్నగాదె ? స్‌9ి మంచి.బెడు

మార్గములగు మూడు మంచివారెదురై న

చెడును ఒకటిగూడ చెడుగుతె న

మంచివారిమైతి మమతలు పెంచును

చెడ్డవారిమైతి చేటు తెచ్చు 80

మంచిజారు

మంచివారు ముందు మరణించు చుండుట

దై వదోషమగునె ? ధర్మమంతె

మంచి మామిడులను మనమేరుకొ న్నట్టు

దైవమేరుకొనును ధర్మపరుల త్ర ్షే

మనసులోని మాట 11 మంచిచెడు మంచివాడు పుట్టు మంచిగంధముమాడ్కి చెడ్డవాడు పుట్టు చెదలరీతి మనసు సంతసించు మంచివానిని జూచి వెడ్డవాని జూడ వెడును మనసు 8న మ్మితదర్శనము సూర్యదర్శనంబు శభములనిచ్చును హితునిదర్శనంబు హితము గూర్చు సూర్యుగాంచు దినము సుదినమ్మయినయట్టు ఛభదినమ్ము సఖుని జూచుదినము “88 పేమ ధనము పదవి యనుచు డంబంబు చూపకు హితుని చూడబోకు హీనముగను గౌరవించు ఆత్మగారవంచితరుల (గేమ యొకటె హితుల పెంచు మనకు ఫ్రశ్తీ అతివఅండదండలు మగువవలన చెడును మానవుడందురు మహిని గలదె సుఖము మగువ లేక శ క్రీహీనుడగును జాయ లేకున్నచో నరునకండదండ నాతిసుమ్ము 85

19 నవత పఘనసు _ మనువు

మనసు లేదొ రాదు మదనుసందిటికై న

మందుడై న వచ్చు మనసుపడిన

నిన్నుగోరునెవడొ నీవు గోరుము వాని మనసు గలిసినదియె మంచిజంట 86

అందము - అంతరంగము

వయసున ఖరమైన వయ్యార మొలికించు

వయసు చనిన చనును వనితసాగసు

అందమొకటె కాదు అతివకు ముఖ్యము

ఆఇంతరంగమెంతొ అందమిచ్చు ఏ7

వధూవరులు

వధువుకందమున్న వరుడు కురూపియౌ

మగడు సుగుణుడై న మగువ చెడుగు

కూడు మంచిదై న కూరమంచిది కాదు - ఎల్లలోకమందు నిదియె కందు 88

నవత

చందమామ ముఖము సుందరాకారము

వరువమంత చాటుపరచె పాంటు

మబ్బు చందమామ మసకచేసినయట్లు

కట్టుకొన్న కోక కాంతి వచ్చు 80

మనసులోని మాట 18

ఏమిడడెస్సు తల్లి ? ఈ వేషమేమిటి ?

"పంటు షర్డు పెని వేష్టుకోటు

ఆడ యనుటకసలు ఆనవాళ్ళే లేవు

మగ యనంగ నడక మారదాయె త్తం

కనుల చలువజోడు కప్పె కళ్ళసొగసు

బొట్టులేక ముఖము బోసిపోయె

అశ్య్వవేణి జుట్టి హయమాయె అంగన

నాతి కోతి యాయె నవతగోరి శ్తీశే పసిడి - పడత్తి

పెడి-వడతులందె పరగును లోకంబు

పసిడికొరకు పాట్లు పడునొకండు

పడతికొరకు పాట్లు పడును మరొక్కండు

ఈ ద్వయమ్ము విడచు నెట్లు నరుడు ? క్తి పడతి - పొటు

ళం

పడుచువాడు తొలుతపడు పాట్లు సడతిక్రై

వడును పొట్లు పిదప పడతివలన -

పడతి పోయినంత వడునెంతొ వలవంత

అడుతోడులేక అలమటించ్చు జేర్చి

శ! సంతానసౌఖ్యము సొగను-సొమ్ములు ముక్కుపుడక పెట్ట ముసలమ్మ యనిపించె కంటె పెట్ట మెడకు కణితి వచ్చె ఒడలి నిండ నగలు నడుము వంగగజేసె సొగసె యున్న నతికి సొమ్ములేల ? జ్తేీ ఇద్దరు బాల జనకుమమత పెద్ధతనయునికై నుంకు తల్లిముద్దు చిన్నతనయుమిద మధ్యవారిపనియె మజ్జి ఊడలవంతు చాలు నిర్వురనుట సత్యవాక్కు శీర్‌ సంతానసొఖ్యము పుట్టి తమకు కొడుకు పున్నామనరకంబు తవ్పజేయ ననుచు తనయు గన్న అన్నినరకములను గన్న వారికి జూపు తస్పకుండ వాడు ధరణిమైనె శీగ్రి పిల్లలున్న - వారు పెట్టలేదని గోల సంతు లేకయున్న వింతగోల లేదు కలిగి సుఖము లేదు లేక సుఖము కోరి నీవు తెచ్చుకొనకు చింత శ

మనసులోని మాట 15 అల్లుడు

అడకువ గలవాడు, అత్మీయుజై నను

అల్లుడైన పిదప అలుక వచ్చు

అలుక తీరుగాక తొలుతటివాడౌన ?

అల్లుతనము వదలకట్లె ఉండు 48

సంసార సొఖ్యము

ఛార్య మంచిదగుట భర్త యద్శష్టమ్ము

సంతు మంచిదైన సాౌఖ్యమబ్బు

సంపద నమకూరి సంతోషమిచ్చు నీ

మూడు గలిగెనేని ముచ్చటగును ఉరి ఇల్లు-రచ్చ

గెలువలేక యింట గెలుచుటెట్టులు రచ్చ

పోరు లేనిఇల్లు పొందు సుఖము

చక్కబడిన ఇంట చక్కబడును బైట

చక్కబెట్టుమిల్లు చక్కగాను ర0 బంధువులు

ఆలివంకవారు ఆత్మబంధువులురా 10

తండడితరఫువారు తప్పులెంతు

రన్నదములెల్ల తన్నులాడెడువారు

మేలుగోరునంట మేనమామ ర్‌

అర -'మహిమ |! కలిమి గలిగెనేని కాపు నాయుండగు కమ్మ చౌదరగును కలిమివలన గమళ ధనమువలన గాడగారగునయా అర్హమహిమ గొల్ల యాదవగును ర్‌ి ధనము దళితులనగ నెవరు ? ధనములేని జనులు కులము దీనితోడ గూర్చరాదు ధనము గలిగెనేని తానె వచ్చు గులమ్ము ధనములోనె గలవు గుణములన్ని ర్‌కి ధనము గలిగెనేని దరిజేరుచుట్టముల్‌ ధనము కరిగెనేని దరికి రారు ధనమువలన తీరు ధర్మార్థకామముల్‌ చానె వచ్చు ముక్తి ధనము గలుగ ర్‌క్షీ డబ్బు డబ్బులేనివాడు డుబ్బుకు గొరగాడు గడపలేడు (బతుకు గడనలేక కోండలైన తరుగు కూర్చుండి తిన్నచో కష్టపడిన కలుగు కలిమి నీకు వ్‌ర్‌

8 ] మననులోనిమాట కే? పొదుపు

పొదుపులేని వాడు పొందలేడు సుఖమ్ము

పొదుపు నిలుపు గలిమి పుడమిలోన

(శ్రమముతోడ మనకు సమకూరు నంపదల్‌

కూడబెట్టనేని కూడు సుఖము "56 పాడి . పంట

గోవు ముదమునొందు గోపాలకుని "జూచి

గోపకుండు మెచ్చు గోవు జూచి

గోవు గోపవితతి కూడిన వేపల్లె

మరల పొడమినట్లు మదికి దోచు వ్‌7 లమ్మీఠళ టాక్‌ం

వపడనివాడు లేడు పాట్లు లచ్చికొరకు

కొందరినె వరించు కోరి లచ్చి

ముందు చెప్పి రాదు ముందు చెప్పియు పోదు

చపలచిత్తగూర్చి చర్చలేల ? ర్‌8ి కలిమి బలిమి

చిన్న దీపమార్చు చిరుగాలిసపితము

పెద్దగాలి పెంచు 'పెద్దమంట

బలము పెరిగెనేని బలమిచ్చు వై రియు

“"ఉన్నవారిపట్టు ఉర్వియెల్ల” ర్‌0

18 కఠిమిలేములు కలిమి - కలత అన్నదమ్ములై న అత్మబంధువులై న తన్నులాట వచ్చు ధనము గలుగ కలిమిలేనియపుడు కలిసియుందురుగదా కలిమివచ్చి తెచ్చు కలతలన్ని 60 స్స్‌దశనము సేదతనము తెచ్చు పెద్దమనస్ఫును లేమి పెద్దపాపమేమి కాదు 'పేదతనమువలన పెరుగు ననుభవమ్ము 'పెంఛు పట్టుదలను పేదతనము 61 దార్శివ్యము ధరను గొప్పవీవు దారిద్యదేవఠా నేను సిద్ధుడెతి నీదుదయను అభిలజనులు నాకు నగుపించు చున్నారు నేను కానుపింపబో నెవరికి 6% శలిమి లేములు ధనము గలిగెనేని ధరలోన నధికుడొ లేమి తెచ్చి పెట్టు లేకితనము ధనమువలన గలుగు జనులకు సాఖ్యంబు ధనములేనివాడు ధరకు బరువు 63

మనసులోని మాట 19 కలిమి మహిమ కలిమి గలిగెనేని ఖరమౌను గాడిద కుక్కపనకమగును రొక్కమున్న కఠిమి గలిగి లోభి కర్మయోగిగ జెల్లు మహిమలెన్నా జేయు మహిని గలిమి 64 కలిమి లేపులొక కే కడుపునొచ్చు నొకని కాహారమెక్కువై (తివ్వులు పడునొకడు తిండికొరకు లేమి-కలిమి తిండి లేకుండ జేయును ఎరుగలేనివింత నరుని [బతుకు 6ళ్‌ సొంతబలము విశ్వవిభుడు నరుడు విభవమ్ము గలిగిన విభవములు తొలగిన విలువ తొలగు కఠలిమిబలముగాని కాదు తనబలంబు న్‌లుచు సొంతబలము నిత్యముగను 616 పరులసొమ్ము పరులసొమ్ము తీపి పరమేశ్వరునకై న పరులసొమ్ము తినక (బతుకలేరు పొలకడలిలోన బవ్వళించెడు సామి గోల్ల యిండ్రపాలు గోరలేవె ౩ 67

ణి0 ెట్టనిపుట్టుక గు పదానము నీచువద్ద తెలియ నీచ పుబుద్ధులు అప్పువద్ద తెలియు అసలుమనిషి గొప్పగుణము తెలియుగు _స్రదానములందు 'పేట్టునపుడు తెలియు పెద్దమనసు 68 “పెడితే పుడుతుంది వెలుగు[కొవ్వువత్తి యిలజీవితమ్ములో ఉన్నవానిలోన కొన్ని వంచు పుట్టు నీకు నెపుడు పెట్టిన వరులకు నీవు తినినదెల్ల నేలపాలు 69 "పెట్టుపోతతీరు అలుబిడ్డతై న అత్మబంధువులై న పెట్టినపుడు వచ్చు పెండ్లి సొగసు పెట్టకున్నయపుడు తిట్టులే పెట్టులు పెట్టుపోతతీరు లిట్టులుండు 70 పెట్టని పుట్టుక పండుటాకు రాలు పరిపక్వదళశ నొంది చెల్లి కాల మతడు వెళ్ళిపోవు పుట్టినట్టిదెల్ల గిట్టక మానదు పుట్టి ఏమి ఫలము పెట్టకున్న ? 7/71

మానసులోని మూట వ "పెడిజేనే యేమ

ెట్టినంతవరకె పేమ ఎవ్వరికై న

'పెట్టకున్న వచ్చు పెద్దచావు

వరములీని దేవువద్ద కెవ్వడు పోవు ?

పెట్టలేని నరుడు 'పెద్దబరువు 7వ్లి

“పెడితే (సేమరాజ్యం

కలసివచ్చెనేని కావచ్చు రారాజు

కాని కొన్నినాళ్ళి గద్దె నిలుచు

పెట్టనేర్చితేని పేమ రాజ్యము వచ్చు

నిలుచు నట్టివదవి నిత్యమగును 78

విలువకోసం విత్తం

విలువ నిలుచుకొరకు వి త్తమార్డి ంపుము

'పెట్టుకొనకు నీవు పెత్తనమ్ము

విలువ నీకు నింట విత్తార్షనముతోడ

ఒరులకింత పెట్ట "పెరుగు విలువ /శ్తీ దానం - లోభం

దానగుణము గొప్ప దానంబు పెనుగొప్ప

దాతకన్న గొప్ప ధరణి లేడు

చానగుణము వచ్చు తొను పుట్టుకతోనె

పెరిగి లోభచింత పెడకు నెట్టు 75

| సబ్సిడీలు

వడ్చువారు

పోకముందె ఏడ్చుపు తుల కన్నను

'ెట్తుపోతలనెడు కట్లువాట్లే పోయె

ళు య ళగి

ఎవ్వరై ననేమి ఏడ్చుకొరకు లి 76

కషనుఖములు క్‌!

సుఖములున్నవేళ చుట్టు చేరుటె కాని

కష్టమందెవరును కానరారు

కష్టసుఖములెపుడు కావడికుండలు

కష్టమందుగూడ గనుము సుఖము 777 బాఫోాోపశమనం

పంచుకొనుటవలన మించు నానందమ్ము

చెప్పుకొన్న తగ్గు చేదుబాధ

వినుము పరులబాధ వివరించునప్పుడు

పంచుకొమ్ము వారిబాధ కొంత 7కి

సవ్పిదీలు.

(పగతి ఎట్లువచ్చు (పాజెక్టులును లేక

పాడిపంటలకవి (పొతివదిక

సబ్బిడీలనిచ్చి సన్నాసులను చెంచ

దేశమే విధాన తేజరిల్లు గ యం

మనసులోని మాట ల్లిశ్రి సహజగుతామొ

వరమయోగిమైన వండితుండై నను

సహజగుణము విడువ జాలడెందు

మగువ గాంచినంత మతివెడి చరియించు

"బహ్మకైన బుట్టు రిమ్మతెగులు” పం

ఉండవెవరికన్ని ఊఉ త్తమగుణములు

చూడు వారిలోన సుగుణమున్న

పుడమిలోన నెవడు పుట్టువెడుగు గాడు

వ[కబుద్ధివలన వచ్చు మార్చు త్రిష

మనిషి - పశువు

గడ్డి తిన్నగోవు కమ్మని పాలిచ్చు

పాలు (త్రాగి మనిషి పగను (గక్కు

గడ్డి గొప్పదవునొ చెడ్డవి పాలౌనొ

తెలివి కలిగికూడ తెలియలేము తివ్లి గౌరవము

పోయిన ధనమెల్ల పోవునదిసుమంత-*

సకియ చనిన సగము సుకము చనును

పోవును మరికొంత పోవ నారోగ్యమ్ము

పోవ గౌరవమ్ము పోవునెల్ల రితి

వి కమ్యూనిజము తప్పొప్పులు ఎదుటివానితప్పు ఏనుగై కనిపించు చూడలేడు జడుడు సొంత తప్పు తప్పులేనివాడు ధరణిమై నుండునా ? ఒవ్వులున్నజూడు మొరులలోన రక కుహనాస్వాతం[త్య యోధులు సమరయోధులంచుు సమరాంతమున బుట్టి తలకు టోపి పెట్టి తలలు మార్చి మేకచనులమాడ్కి మేదిని బుట్టిరి వీరిబరువు ధరకు తీరునెపుడు ? రీస్‌ పదవి కిటుకు కులము కొలత పెట్టి కులవై రములు పెంచి మతముమాట జెప్పి మమత జంపి మనసులు విడదీసి మానవత్వము జంపి రాజ్యమేలు నేడు రండనంతు 86 కమ్యూనిజము గోర్బచేవు వచ్చి గోడలు గూల్చెను ఇనుపతెరలు తొలగి ఎరుపు విరీగె గుట్టు బయట బడియె గుప్పిలి విప్పిన పట్టు సడలి జనము పరుగుపెట్టె త్‌7

4ఉ ] మనసులోని మాట ని5్‌ నటన

ఎంత నటనయైన కొంత కాలమె వెలు

దాచలేడు కపటి తనగుణంబు గ

పడును ఎన్నడైన బయట అసలురంగు

నడవలేడు [బతుకు నటనతోడ 88 యోజకుడు

అక్షరమ్ములన్ని యగును మంతమ్ములు

ఆకులన్ని యగును బొషధములు

ఉర్వియందు లేడయోగ్యుడౌ వురుషుండు

కావలయును వీని గలుపువాడు 89 కోరికలు

కోరికల్‌ పెరిగిన కొరవడు సుఖములు

తీరకున్న బాధ త్మీవమగును

నరునికోరికలవి పరుగులు తీయించు

వెళ్లి ఆశళలెన్నొా వెతలబెట్టు 00 చెడ్డతలప్పు

ఆత్మతృప్రికంటె అనందమిల లేదు

కష్టపడుటకంటేి కలిమి లేదు

మంచిమాటకంటె మానవత్వము లేదు

ఇడ్డతలవుజంటె చేటు లేదు ర్ట

౨0 జర

పొరుగువారితోడ పోరాడ(బోకుము

కలిసియున్న సుఖము కలుగు మనకు

పోరు నష్టమగును పొందు లాభమ్మగు

పోరులేల మనకు పారుగుతోడ 9న

సతులవేట

ఎన్నితిట్టుత్తిన ఎన్నితట్టులయిన

పడగవలయునంట భదర్తచేత

పతికి నెదురుతిరుగుసతి అహంకారట

సాగుచున్నదిట్లు సతులవేట 03

వెజ్డివాడు

ధనము! జూచి వంశదర్చంబులను జూచి

కులము( జూచి జనము బలము జూచి

నన్ను మించువాడు నెన్నంగ లే(,డంచు

విజ్జవీగువాడు వెళ్డివాడు 9ిక్ష జర

ముసలితనము వచ్చు మునిరాజులకునై న

జరయె తెచ్చిపెట్టు జాడ్యమెంతొ

తనువు కుంగిపోవు మనసుబలము పోవు

జరకు( జిక్కకుండు నరుజవండు ? 0గ్‌

మనసులోనిమాట వి? వయసు ఉడిగిపోయి బలము తరిగిహోవ మనసు నిలువదపుడు పనులమోిద చేరి కొలువలే(డు నారాయణుని(గూడ నరకమనగ నదియె నరునకెపుడు 06 జరాఘరణములు భోగియైన పోవు యోగిమైనను పోవు ధనికు(డరుగు పేద తరలి పోవు చావులేనివా(డు జరలేనివా(డును పుట్టలేదెవండు పుడమిలోన 97 మరణము విద్యగల్లెనంచు విజ్ఞవీగెడువారు కులము పెద్దదంచు తల(చువారు కలదు బలగమంచు గర్వించువారును చొవు దాటలేరు జగతియందు 08 చావుపుట్టుకలు నీరు నేలనింకి నిల్వయౌ భూమిలో మట్టినుండి నీరు మరల వచ్చు మట్టికలసి మనిసి మరల పుట్టు మహిని పుట్టుచుండు జీవి గిట్టుచుండు రర

28 మందు వాడకం

ఇష్టమైనవేళ ఇంపైన కార్యమే

కష్టమున్న కలుగు కంటగింపు

మనసుమార్చు గాని పనులలోపము గాదు

మనసుబట్టి మారు మంచిచెడులు 100 కష్టాలు భరించాలి

కష్టమెంతయున్న కడుపులో దాచుము

పుడమి లావ దాచు పోల్కిగాగ

బయటపడిన వచ్చు భయకంపనమ్ములు

ఉండవలయు నిట్టు లుత్తముండు 101 కడుపునొప్పిమందు

కలదు మంచిమందు కడుపునొప్పికొకటి

చేతినిండ పనియె చేయవలయు

అకలై నయపుడె అన్నమ్ము తినవలె

“కడుపునొప్పి యపుడు కలుగ(బోదు 102

మందువాడకం

రొంవ తగ్గ ఏడురోజులలో మందు

వాడెనేన్తి మందు వాడకున్న

పోవు వారమందు బుధులు తెలియరయ్య

మందులోన నన్ను మర్మమిదియె 108

మనసులోనిమాట లి

పాంథశాల జగతి బతుకు తీర్థస్టలి

జన్మ కాదు ఖైదు జగతియందు

(బతుకు వరము నీకు భగవంతు డొనగెను

కాదు చావు నీకు కడమమెట్టు 104 బాధ న (బతుకు

బాధలోనె పుట్టు బతుకు ఈ యిలలోన

బాధలేనియట్టి బతుకు లేదు

బాధ (బతుకు రెండు వడుగు పేకలగును

(బతుకు లుండువరకు బాధలుండు 105 (బతుకొకవరము

(బతికినన్నినాళ్ళ (బనముకుము సుఖముగా

(బతుకు ఈడ్వబోకు వాధతోడ

(బతుకు వైైతరథము (బతుకు వరము నీకు

చేదుబతుకు ముదము చేసికొమ్ము 106.

కన్నులు

కనులు గలుగుటెంత కలిమియో జీవికి

కనులు గలిగెనేని కాంచునెల్ల

కనులు లేనియెడల కలియుగమే లేదు

జన్మచీకటగును జగతియందు 107

80 బతుకుతీపి సత్యం సత్యమన్ననేది ? సత్యసంధు లెవరు ? పరులహితము( గోరి పలుకు పలుకు పరులహితము( గోరువారు సత్యపరులు సాటిమనుజుసేవ సత్య సేవ 108 కారణకార్యచ్మకం మబ్బునుండి వచ్చు మంచినీరు మనకు మరల నీటినుండి మబ్బు వచ్చు తండినుండి వచ్చి తాత యౌను కొడుకు ఒకటీనుండియె మరియొకటి వచ్చు 109 (్రతుకువై ఆశ పండ్లు రాలిపోయి పట్టెడు తినలే(డు కాళ్ళు నొచ్చి సుంత కదలలే(డు కంటిచూపు పోయి కాంచలే( డేమియు కాని [బతుకుపైని కాంక్ష పోదు 110 తుకుతీసి పౌగిలి పొగిలి ఏడ్చు పోయిన తనవారు తనకు నెపుడు చావు తగులనటు జడు(డు కానలే,డు జన్మ కప్పినమాయ (బళుకుమో,ద తీపి బాయలేక్ష కే1

మనసులోని మాట ప్ర్మ తర్మఫలం

చచ్చు నిక్కువముగ జననమందినవా/డు

నిందలేక పోదు వొంది యెపుడు

నింద ఏదియైన నీ కర్మఫలమెరా

కారణంబు నీదు మారణమున 'శ్లశ్తళు భ క్రి.థఖాగ్యం

భాగ్యమబ్చ్బెనేని భక్తి తా వచ్చును

ఛాగ్యముడిగెనేని భక్రి తొలగు

భక్తిభాగ్యము లవిభాజ్యమ్ముతై యుండు

కలిమికొరకెకాదె కలుగు భక్తి 118 భి 'పశస్రి

భక్తి గలుగువారు భాగ్యమ్ము గలవారు

భఛారమంత వేసి భవునిమో(ద

కష్టములు గలిగిన కాపాడునంచును

గుండెదిటవుతోడ నుండగలరు క!

భక్షి

తాను చొమ్మచేసి దాని దేవుండని

భజన చేయునరుడు భ క్తిమార

పూజలెన్నా చేయు పుణ్యమిచ్చుననుచు

మనుజు(డొందు తృప్తి మనసు దీర కేల్‌

ఫ్ర్లి కాలమహిమ కర్మ-కాన్యుం ఆ స్తికుండు జేయు నన్ని నిష్కాము+డైై కర్మి చేయునెపుడు కామ్యకర్మ ఆ స్తికుండు గాని న్నాఫ్టికుండే గాని కర్మలొకటె వేరు కామ్యమొకటి మేం ఆ స్తిశత్వం ఆ_స్థికత్వమదియు అబ్బదందరికిని అబ్బెనేని మనుజు. డమరు(డగును ఆ_స్టికత్వము మతికాలంబనమ్మగు మససు నిలుచు మంచి మార్గమదియె 117 ఆ న్లికుడు _- నా_స్టికుడు కష్టసుఖములకును కర్త తానే యని నమ్ము సొంతబలము నా్థికుండు ఆ_స్టికుండు గోరు ఆదిదేవునిరక్ష్మ భగవదర్చ సేయు భక్తిమోర 118 కౌొలమహిమ కందుకమ్మువోలె [కింద కొట్టిన ఫైకి వయసులోన నెగయు, వయసు వంగి మట్టిముద్దవోలె మరిపైకి లేవీండు కాలమహిమ. యద్ది కాంచుమన్న 119

మనసులోనిమాట త్రి దశనుబట్టి అనుభవం పగలు రాత్రి ఒకటె వయనులో [పియచెంత ముదిమికూడ నంతె నిదురరాక నడచు కాలమదియె వడి రెండుగతులలో అనుభవమ్ము మారు నచటనిచట 1వ0ి దారులు వేరు - గమ్యం ఒకే దైవభ_క్రి వలన తరియించు నొక్కడు జాని ము _క్తి( వొందు క్ఞానమందు కర్మచేత సుగతి కందురు కొందరు పథము వేరు గాని [ప్రాష్యమొకటె 1121 దైవ చింత చిన్నవానికెపుడు చిత్తమాటలమి(ద యువకు మానసమ్ము యువతిమోంద ముదిమిలోన చింత మది నిండి యుండును దై వచింత ఎప్పుడు తనకు గలుగు ? [22 ర్‌. _(ఉంజంలకమినె వై ()| లె

స్ప్‌ల్లి కాలమహిమ కఠర్మ-కామ్యం ఆ స్పికుండు జేయ నన్ని నిష్కాము(డై కర్మి చేయునెపుడు కామ్యకర్మ ఆఅ ప్తికుండు గాని నా్థికుండే గాని కర్మలొకటె వేరు కామ్యమొకటి 116 ఆ స్తెతత వి ఆ _స్థికత్వమదియు అబ్బదందరికిని అబ్బెనేని మనుజు( డమరు(డగును ఆ _స్పికత్వము మతికాలంబనమ్మగు 'మససు నిలుచు మంచి మార్గమదియె షష? ఆ న్తికుడు - నొ_స్టికుడు కష్టసుఖములకును కర్త తానే యని నమ్ము' సొంతబలము నా_స్థికుండు ఆ_స్టికుండు గోరు ఆదిదేవునిరక్ష భగవదర్చ సేయు భక్తిమోర 118 కొలమహిమ కందుకమ్మువోలె శ్రింద కొట్టిన పైకి వయసులోన నెగయు, వయసు వంగి మట్టిముద్దవోలె మరిపైకి లేవండు కాలమహిము. యద్ది కాంచుమన్న 119

మనసులోనిమాట లలి దశనుబట్టి అనుభవం

వగలు రాత్రి ఒకటె వయనులో [పియచెంత

ముదిమికూడ నంతె నిదురరాక

నడచు కాలమదియె వడి రెండుగతులలో

అనుభవమ్ము మారు నచటనిచట 120

దారులు వేరు - గమ్యం ఒకే

దైవభ_క్రి వలన తరియించు నొక్కడు

జ్జాని ము _క్త్‌( జొందు జ్ఞానమందు

కర్మచేత సుగతి కందురు కొందరు

పథము వేరు గాని (పాష్యమొకటె 1921

దైవ చింత

చిన్నవానికెపుడు చిత్తమాటలమోద

యువకు మానసమ్ము యువతిమోి(ద

ముదిమిలోన చింత మది నిండి యుండును

దెవచింత ఎపుడు తనకు గలుగు ? సనం

-సహ్హాయమ్మాం రాలఖ్బ తా -(1౦౫ం3మునైవై 1)

నె ు పామ్రయసో

జ్ర . . గ 1 . త్రీ మాదాసు గురించి జననం వ గేం/-10898 - జననీ జనకులు : శ్రీమతి సూర్యకాంతమ్మ, శ్రీ మాదాను బిక్షం | జన్మస్థానం కృష్ణాజిల్లా బందరులాలూకా, వడ్హమన్నాడు విద్యాభ్యాసం; వడ్డమన్నాడు జిల్లాబోర్డు మాధ్యమీక పాఠ శాల కృష్ణాజిల్లా కవుతరం శ్రీజక్కా నారాయణమూర్తి ప్రాథమిక పాఠశాల, ॥ కవుతరం జిల్లాబోర్లు మాధ్యమిక పాఠశాల, గుడ్ల వల్లేరు థ్రీ ఈడ్పుగంటి రాఘవేందదరావు . స్మారకోన్నత పాఠశాల మచిలీపట్నం ” జాతీయకళాశాలు _ బళ్ళారి రాయలసీమ పాలిటెక్నిక్‌, | కృతులు వ 1. మనమంతా ఒకటే - కవితా నంపుటి . | సొ నాదేశం - క ఆ . 8) అంతరంగతరంగాలు- ” | శ) [బతకాలి అందరూ -' +? | 5) మనసులోని మాట % | అభిరుచులు : సంగీత సాహిత్య చిత్రలేఖనాలు .. ఉద్యోగాలు : తుంగభద హెడో ఎలక్ట్రికల్‌ స్కీంహంపి. ఆంధప్రదేశ్‌ పి. డబ్ల్యు,డి. ఏలూరుకి . ఆంధధ్యవదేశ్‌ హైవేస్‌డిపార్దుమెంటు దుగ్గిరాల | - ఆంధ్యవదేశ్‌ వన్లిక్‌హెల్తు డిపార్టుమెంటు, | విశాఖపట్నం సదరన్‌ రైల్వే, కవుతరం

  • డి వికె. రైల్వే విజయనగరం - పలాస డన్లింగ్‌, ఆముదాలవలస . మార్కెటింగ్‌ | డిపార్టుమెంటు, గుంటూరు, వరంగల్లు, '
  • ఖమ్మం, విశాఖపట్నం, హైదరాబాదు" న 80-6-9015 సూపరింటెండింగ్‌' ఇంజనీరుగా మార్కెటింగ్‌ | శాఖనుంచి పదవీ విరమణ. | (వస్తుతం : _ ఇంజనీరింగు సలహాదారు శ్రీసాయి ఎపార్ట్‌ . మెంట్స్‌,సయిదాబాదు; హైదరాబాదు-5 00659 1 / ళీ యాడ. మ