Telugu maa vennela vaadaku randi noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: maa-vennela-vaadaku-randi
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/maaa-vaenanaela-vaaadakau-ramdai-savaiiya-kavaitaaa-mamjarai
Date: 2026-08-08 12:05
Chunks: 10
Book Overview
Book: maa-vennela-vaadaku-randi
Source: https://sundarayya.org/maaa-vaenanaela-vaaadakau-ramdai-savaiiya-kavaitaaa-mamjarai
Total OCR chunks analysed: 10
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 95%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- మంచి
- నాకు
- కూడా
- నేను
- తెలుగు
- వల్ల
- ప్రకృతి
- కవితా
- జనపరెడ్డి
- రచయిత
- పుస్తక
- ఉండేది
- చదివే
- వచ్చింది
- కృతజ్ఞతలు
- స్వీయ
- వెన్నెల
- ఫోన్
- కొత్తగూడెం
- హైద్రాబాద్
- గొప్ప
- మీకు
- మంది
- యింకా
- కావడం
- పుస్తకాలు
- ఎక్కువగా
- పెరిగింది
- వయస్సు
- అప్పుడు
Per-Chunk Details
Chunk 1 — maa-vennela-vaadaku-randi_pages0001-0010.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 8949
OCR Issues:
- ASCII junk on lines: [40, 49, 60, 61, 67]
Key Terms:
- మంచి
- నాకు
- కూడా
- నేను
- తెలుగు
- వల్ల
- ప్రకృతి
- కవితా
- జనపరెడ్డి
- రచయిత
- పుస్తక
- ఉండేది
- చదివే
- వచ్చింది
- కృతజ్ఞతలు
- స్వీయ
- వెన్నెల
- ఫోన్
- కొత్తగూడెం
- హైద్రాబాద్
- గొప్ప
- మీకు
- మంది
- యింకా
- కావడం
- పుస్తకాలు
- ఎక్కువగా
- పెరిగింది
- వయస్సు
- అప్పుడు
Extractive Summary:
స స క ప య త న ఖని నం. ప మన ముల యన | వ నం క శస న ఫి మ నం. మ పం తు న ళ్ న, స.
Chunk 2 — maa-vennela-vaadaku-randi_pages0011-0020.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 8758
OCR Issues:
- ASCII junk on lines: [7, 8, 26, 84]
Key Terms:
- రండి
- వెన్నెల
- వాడకు
- కవితా
- అంటూ
- ఇక్కడ
- చీకటి
- రేపటి
- సరయూ
- కొన్ని
- తెలుగు
- మంచి
- గారు
- నింగి
- నీలి
- కవిత
- ప్రతి
- సాహిత్య
- మనిషి
- దివ్య
- ఆంధ్రప్రదేశ్
- ఫోన్
- శ్రీ
- జనపరెడ్డి
- సత్యనారాయణగారు
- నీడల్లో
- ముత్యాలు
- పరుద్దాం
- మనల్ని
- నలఖై
Extractive Summary:
తిలక్ అమృతం కురిసిన రాత్రితో (ప్రభావితులై కాబోలు ఈయన “వానవచ్చిన రాత్రి” శీర్షికన కొన్ని అక్షర చిత్రాలు గీశారు, ప్రకృతిలో పరవశించిపోయే ఈ కవి. ఈ వెలుతురు లోకి రండి- ఈ జిలుగును చవిచూడండి ఓ చీకటి మనుష్యుల్లారా! ఆ గోరువెచ్చని కన్నీళ్ళ వాన కురియ దిగ్గున మేల్కొంచి నబ్చిక్కులవలోకించి, “ఈ నిశారాత్రి మదీయ చరణమ్ములపైన భాష్పవృష్టి కురియుచున్నది దేమికతమ్ము?
Chunk 3 — maa-vennela-vaadaku-randi_pages0021-0030.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 9325
OCR Issues:
- ASCII junk on lines: [283]
- Repeated punctuation clusters: 31 occurrences
Key Terms:
- జయోస్తు
- మదీయ
- నేను
- గోదావరి
- ఎక్కడి
- కారు
- సౌమిత్రి
- పసిడి
- ఎదలో
- నుండి
- అనిన
- నేను-
- విమల
- కమ్మని
- మరిచి
- గౌతమినది
- పడుచు
- పిలుస్తున్నది
- అడలుతున్నది
- అడవి
- గౌతమి
- అంటూ
- ఊర్మిళాదేవి
- చెక్కిలి
- అనుకున్నాను-
- కాదంటావా
- కమ్మగా
- మగుడి
- నేడు
- నీలోన
Extractive Summary:
అవధరింపుము కతమ్ము- “నేడు జముడు యోగిరూపముదాల్చి మదీయ రహస్య మందిరమున బాషణమొక్కటి గుప్తమ్ముగ నుడువనెంచి, మదీయానుజు సౌమిత్రినిాప్రాంగణమ్ము న నిల్చి” ఎవ్వరికినీ ఈ మందిర ప్రవేశార్హత నిషిద్దమ్ముగజేసి, దాని మీరిన కతన ద్వాలికునకు శిరంఖండనమ్ము శిక్షగా నాచే అనగొనుట నీకవగతమ్మెగా, అంతలోన దురిత దూర్వాసుడేతెంచి, “నాకు ఈ మందిర ప్రవేశమ్మవశ్యమ్ము- లేకున్న రఘు వంశాకురమ్ములు నాశనమ్ము శుక్షణ మ్మ” ని శాపమిడబోవ, మా సౌమిత్రి తన వంశ నాశనమ్ముకన్న తాను మడయుట మిన్న, అని, నా శాసనోల్లంఘన చేసిన ఆ ఘటన, నీకు తెలియనిదిగాదు- తప్పిదమ్ము చేసిన తమ్ముని ముప్పుంజూచ్చి, నే శోకించి, వానికీ రపు ఉదయించే సూర్యుడు అరవిచ్చిన అరవిందాలు, ఆముని మకరందాలు వెలుతురు మడుగుల్లో 'జలక్రీడలు” కాంతి దేవత కంట్లో దాక్కున్న పసిడి దివ్వెలు వెతుక్కుంటూ దేవుడి కోట గడియలోకి ఆశాదేవత ముగ్గుల చావడీలోకి కళ్లల్లో కొడగట్టిన వత్తులు వేసుకుని వళ్లంతా ముళ్ల దుప్పటి కప్పుకుని శివం ఎత్తినట్ట్లు-శవం తరిమినట్లు అవురుమనే అమావాస్య సందిట్లో అదిగో మెలికలు తిరుగుతూన్నది శేపటి ఉదయం కోసం రెపరెపలాడే చేచీకటి... అదే మన కటికి దరిద్రుడి ఆశా వాకిలి... నడ్డి విరిగిన అతగాడి పూరిగుడిశెల 'పెరళ్లలో అలిగి వెలగని వెన్నెల బిగికౌగిలింతలో అ కటిక దరిద్రుడి ఆశాశవాల ప్రక్కన ఆ గాజు కళ్లలోనుంచి కారే రక్తపు బొట్లు అతని ఎడారి చెక్కిళ్లను తడుపుత్తూన్నప్పుడు ఏడ్చురాక, ఏడువలేక, వికటంగా నవ్వుతూ నూతీలోపడ్డ కీచురాళ్ల గొంతులో శవాలు ఊపిరి పీల్చుకుంటూన్నట్టు శివరంజని-కాదు..కాదు-శివరంజని రాగమాలపిస్తూన్నప్పుడు పెరటి చింత చెట్టుకు వేళ్ళాడే చిరుగు బొంతల తూట్ల తూగుటుయ్యాలలో ఊగుతూ ముదితనపు పసికందు మూలుగు వేదనతో వడలి నాడి ముడుచుకుని వెన్నంటుకున్న డొక్కల ఎగుర వేతల్లో ఎక్కిళ్ళు పడుతూన్నప్పుడు చెదలు తిన్న అట్ట ముక్కలాంటి అక్కున చేర్చుకుని ఒక్క గ్రుక్కెడైనా ఊపిరి పాయ్యలేని “అమ్మకు నులి వెచ్చని తన కరాలతో ఆ “అమ్మకు కన్నీళ్ళద్దుతూన్నది ఎవరు...? రసోర్మికలు నిన్నటి సంధ్యారాగంలో నాకు ఆమని కనిపించినపుడు నీవు యామినీ లతలా పెరిగి పెరిగి వెన్నెల తరవును అంటిపెట్టుకుని ఉషస్సు కోసం తపస్సు మొదలుపెట్టినపుడు నేను అనుకున్నాను- ఆ మధురయామిని కురిసిన పూదేనియల్లో ఒక అరుణారుణ తరుణం పరిమళిస్తుందని.... కాదంటావా మరి...?
Chunk 4 — maa-vennela-vaadaku-randi_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7727
OCR Issues:
- ASCII junk on lines: [158]
Key Terms:
- అప్పుడే
- కాదు
- కలలో
- వసంతమా
- కాలం
- తత్త్వం
- అందుకే
- అయితే
- జయోస్తు
- నాకు
- గుండె
- ఎవరు
- యికనీ
- వెలుగు
- వెన్నెల
- నాకీ
- చాలు
- యింకా
- సూరీడు
- వేసింది
- నీకు
- కాటు
- యిప్పుడు
- అమ్మడు
- మాకు
- వసంతం
- విరులు
- విరిస్తే
- వారిన
- చివురులు
Extractive Summary:
ఆమె గుండె కరిగినప్పుడు-కరుణ రసం జాలువారుతుంది అమె గుండె పగిలినపుడు-భూగోళం పగిలి గ్రక్కలౌతుంది కాబట్టీ ఓ నేస్తం- కాస్తంత యోచించు- నీ మీసంమ్మీద చెయ్యితీసి, రోశాన్ని రొంపిలో పూడ్చి యోచించు తన సర్వస్వంలో సగభాగం అర్చిచిన ఆ ఆదిదేవుని స్మరించి, అర్థనారీశ్వర తత్ప్వ్వంలోని తత్త్వం గ్రహించు, అబల ఈనాడు, సబటే కాదు. ఈ అభిలాండబ్రహ్మాండాలు నిండిన ఆ ఆదిశక్తి ఎవరు? ాాాాాాడాాాాా ఈ ధరల ఎండలు మా జీవితవు గొడుగును చీల్చి మానడి నెత్తిన నాట్యం చేస్తున్నాయి నవ్వుతూ అందుకే- మరి ఏద వసంతం?
Chunk 5 — maa-vennela-vaadaku-randi_pages0041-0050.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6723
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- తెలుగు
- పులి
- మనిషిని
- కన్నె
- ఆతని
- సగటు
- నిండు
- వెగటు
- మధ్య
- అతని
- పర్వతం
- గుండె
- రంగు
- వెన్నెల
- అడవి
- నీవు
- ఎవరు
- గుండెల్లో
- కలువ
- ఎన్నాళ్లయిందో
- రకపు
- ఇతని
- నివాసం
- చుక్కల
- చిక్కని
- కోసం
- దోసెడు
- కలిపి
- ఊహాల
- వెన్న
Extractive Summary:
ఆ తెలుపు నలుపు పూసుకుని తెల్లబారిన కనుకోరికలతో రెపరెపడలాడే సగటు మనిషిని నేను- ఒక రకపు వెగటు మనిషని! అల్లూరి పేరు వింటె- వెల్లువయ్యె గోదావరి వెన్నెలంత మాటు మణిగి- చీకటయ్యె రహదారి చెట్టు, పుట్ట, గుట్ట కూడ- నీ కధలే చెబుతాయి ఏ దారిన వచ్చేవో - అ 'ఎంగి'లోని ఎముకలిరవ- నిండు చందమామ లాటి - నీసేతే నిన్ను తలచి, నీ కోసం తపస్సు చేసి - నింగిలోనె కలసినపుడు సీ _ ఎవ్వరేర్చ్పరచిరో ఈ చిలుక పచ్చని పందిళ్ళు గగనాన పసిడిగురియ ఎవరు తురిమినారో ఈ వన కన్నెల 30 జండలలో రతనాల చైత్రమాల ఎవరు నేర్చించినారో ఈ సెలయేటి సిరికి లలిత చలితనట; లయలహోయలు ఎవ్వారికల్పనో ఈ వసంతోద్బవ హేలా వినోదము లిలగూర్చ తే॥ తీ॥ డెందమానంద గిర్యగ్రినందె విమల 'ప్రకృతికాంతవీడి, శిరమ్మునంచి, అమర భావనా తరంగమ్ములో భగవదంశ గాంచి పులకింతు దివ్యత కనుల మెరి !
Chunk 6 — maa-vennela-vaadaku-randi_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 6493
OCR Issues:
- ASCII junk on lines: [147]
Key Terms:
- మీరు
- మీకు
- రేపటి
- కలువ
- అర్థం
- పౌరులు
- కాదు
- మాటలు
- మెల్లగ
- కలువమ్మ
- కళ్లు
- బంగారు
- ఆంధ్రప్రభ
- నేర్చావు
- ఉన్నది
- దాని
- ఉత్తుత్త
- అటువంటి
- వాడికే
- నేనంటున్నది
- “చాచా
- చెప్పిన
- మెల్ల
- ఎదురు
- సిగ్గు
- శిరము
- అనుచు
- పిల్ల
- గలగలా
- పసిడి
Extractive Summary:
రేపటి పౌరులు ప్రతి బాలుని కన్నులలో ఉన్నది ఒక ప్రగతి పధం ప్రతి బాలిక వన్నెలలో ఉన్నది ఒక కాంతిరధం. -ఇప్పుడు గతుకులప్పె, అతుకుల రధం నడుస్తోంది దాని అతుకుతీసి, చప్పటి బ్రతుకుల గతుకుతీసి మల్దెల బాటలపైై, మళ్లీ ఒక క్రాంతి రధం నడపండి నవసమాజ నిర్మాఖానిక్షి నాందీవచనం పలకండి ఉత్తర దక్షిణ అభాగ్యుతులకు ఒకే విస్తరిలో వందు చేయండి పటి! మీ పుస్తకాల్లో కెక్కిన - మీ కలాల్లో బంధించిన ఆ విజ్ఞానామృతపథం-అదే మహాకాంతి రధం .. పరీక్షలు లేవని మురవకండి మీ జీవితమే ఒక పరీక్ష- యక్ష ప్రశ్నలను తలదన్నే శఎకప్రశ్నలున్న పెద్ద పరీక్ష ఆ అక్షరాల్లోని ఇక్తురసం మీ చక్తువుల్లో చిందినప్పుడే- అప్పుడే మీకు రక్త - అదే భావితరాల తరాలకు “లక్ష వరాల రక్త .
Chunk 7 — maa-vennela-vaadaku-randi_pages0061-0070.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 7296
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ఒకని
- నేను
- నిజం
- స్వీకరించవమ్మా
- స్వాగతం
- రాణి
- ఏమిటందము
- మారుటందము
- నన్నే
- అందాలు
- ఎందుకు
- మెందుకు
- రాణ్
- తల్లీ
- జీవితాల్ని
- అందాల
- రంగుల
- ఎన్నో
- నువ్వు
- మత్తు
- మీరు
- గడ్డి
- నాకు
- దేవత
- దిక్కు
- పేదల
- నీవన్నది
- కేమిటందము
- ఆకాశం
- లెందుకు
Extractive Summary:
ఎన్నటికీ ఆకాశం నీ సందిట్టోకి రాదు-సాగర గర్భంలో నీ సోలిగూడు నిలువదు రోదసి శూన్యంలో రోజాలు ఘుమాయించవు రోజూ అయ్యే సూర్యోదయంలో ఏ మోజూ లేదనుకోకు నీ ప్రక్కనే వున్న నిజం నిగ్గులు తేలుతోంది నీలో నిదురిస్తున్న నిటలాక్షున్ని మేల్కొలుపు నీ మస్తిష్కపు మాయాజాలం ఈ మత్తెక్కిన మానవ పులుల పంజాలపై విసురు మనిషికీ మనిషికీ నడుమ - మమతల వంతెన నిర్మించు ముందు మన భూ గ్రహంలో మనుగడ సాధించు మంచికీ మనుగడకు నడుమ - మంచె వేసి వంచన రాకుండా చూడు ఒక సామాన్యుడి మాన్యంలో మాణిక్యాలు పండించు మరొక దరిద్రుడి ఆశాకోవెలలో ఆరని దీపాలు వెలిగించు ఫూతోటలో రాణి (నృత్యరూపకం) (అది ఒక పూదోట - అనేక పూల కనువిందు చేస్తుంటాయి - రాణి పూదోటలో ప్రవేశించింది పూలన్నీరాణికి స్వాగతం పలుకుతున్నాయి) స్వాగతం సుస్వాగతం అందాల రాణికి స్వాగతం అరవిందాక్షికి స్వాగతం అనంద వాణికి స్వాగతం అదినీల వేణికి స్వాగతం ॥స్వాగతం॥ చరణం రంగుల రంగుల పువ్వులము ఎన్నో రకాల పూవులము కనులకు విందులు చేయుచు పరిమళాలనే పంచుదుము ॥స్వాగతం॥ గులాబి రాణి ముందుకొచ్చింది- గులాబీని నేను - ముద్దుల గులాబీని నేను ఈ తోటకు నేవే అందాల రాణిని “ఘుం? సూచన ఈ సంగీత నృత్య నాటిక అనేక ప్రదర్శనలు యివ్వబడి పలువురి మన్ననలు పొందింది అంతా ఆడపిల్లలే వేయాలి వాళ్ళకి ఏ పువ్వురంగు ఉంటే ఆ రంగు డ్రనసు (లంగా+ఓజీ) ఉండాలి.
Chunk 8 — maa-vennela-vaadaku-randi_pages0071-0080.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5639
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- చుక్కలు
- కవితా
- వెన్నెల
- యామిని
- నీలి
- పొంగే
- దీపం
- నవ్య
- సాహితీ
- ఎన్నో
- కలసి
- మధుయామిని
- ఎందుకో
- నాకీ
- దివ్య
- చూచి
- అతడు
- కలలు
- అలలు
- వీధి
- చక్కని
- ఎవరు
- పైగా
- మాకు
- అందువల్ల
- ఎందుకు
- నీవు
- తెలుగు
- పందిరి
- ప్రతి
Extractive Summary:
మరి లేదా ఆ వెన్నెల నేమిగిల్బి ఆ ఓర్వలేని భగవంతుడు మాకు కృష్ణ పక్ష మేమిగిల్చి ఒక వ్యక్తిగా , ఒక తెలుగు సాహితీ వేత్తగా, మీదు మిక్కిలి నేనర్పించిన ఈ నాకవిత నేను మలిచిందికాదు) నాలోని ప్రతీ అణువు, ఆజ్రోశిస్తూ, సదేపదే పలికిన భావం - అది నీపై గల పూజ్యానుభావం- అంతకన్నా నా యదలో ఏముందని? ఓ మధుర స్వస్నమా ఈ కమ్మని రేయిలోన కరగిపో నామదిలోన- కలువ పువ్వుల ఓడలోన కాంతి దేవత నీడలా కమ్మ తెమ్మెర తరగతో సుడులు తిరిగే కడలిలా పసిడి మొయిలు మెరిసినట్లు వాన విల్లు కరిగినట్లు ఆ పొంగిన రంగుటలలు నా యదలోనే నిలచునటుల నీలా కాశవు నీడలోన నీలి నీలి వెన్నెల లోన సొమ్మసిల్లె సోలునటుల - మరి సోగకన్నులు విరియునటుల ఇక్షురసమును చిందించు ఒక దివ్యచక్షువు వోలె దివి నుండి దిగజారు జలతారు జలపాతమై- ఓ దివ్య స్వప్ప్నమా। ఓ మధుర స్వప్నమా! సిరివెన్నెల తలపులోన విరిసిన మరుమల్లెలట్లు మలయమారుతపుటకు అలసిని ఎద పలకునట్లు తరుణవసంత సుమశోభ తెరలు తెరచి మురియునట్లు చివురుటాకు తల్పమ్మున కెంపులిరులు నవ్వునట్లు- ఒక సుందరమనోమందిరమున దివ్యకాంతులేవో వెలయునట్లు ఆ కాంతి పుంజముల భ్రమణమ్మున చిత్రాచ్భ్చాయలేవో తిరుగునట్లు మందార మోవితో మంతనమ్మాడు మృదు మంజులదర హాసమధురమట్లు సుధాలోకవాసిని, సోగకన్నుల వెలయు ముగ్ద మోహనం సౌందర్య స్వర్ణ కిరణమట్లు-
Chunk 9 — maa-vennela-vaadaku-randi_pages0081-0090.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 6208
OCR Issues:
- ASCII junk on lines: [26]
Key Terms:
- కద్దము
- నిన్ను
- మధుర
- పూలు
- నువ్వు
- మళ్లీ
- గుబురు
- తెలుసు
- యిప్పుడు
- ఎవరు
- వాసంత
- సుందర
- రంగుల
- కనుల
- నుంచి
- వెలుగులో
- తెలుసును
- నింగి
- మరుల
- -అపుడు
- మమతగొన్నాను
- తలపు
- ప్రభూ
- నేను
- విందు
- విజయవాడ
- పడుతుంది
- చివురునా
- మణిదీపం
- ఆమని
Extractive Summary:
ాాాయాాాాలాోా ఈ మభుర వాసంత హేల ఈ మధుర వాసంతహేల ఎంత శోభ ఎంత శోభ విరి కన్నెల వన్నెలు విరిసినట్లు తెలివెన్నెిల పూవులు పూసినట్లు పగడపు పెదవుల సిరివిచ్చినట్లు పరువపు మెరికలు ఎదకదలినట్లు -చివురు చివురునా మణిదీపం గుబురు, గుబురు ఆమని రూపం ఈ మధుర వాసంత హేల ఎంత కోభ, ఎంత శోభ కన్నె తరువుల జడల నిండా ఎన్నెని పూలు వన కిన్నెరుల జడల నిండా ఎన్నెని మణులు సిరిపచ్చలు పొదిగిన ఈ పచ్చదనం పరువం నిండిన ఎదకేదో వెచ్చదనం ఈ మధుర వాసంత హేల ఎంత శోభు ఎంత-శోభ ఓ రంగుటలల సుందర స్పప్ప్షంలా ఈ రంగు రంగుల హంగులేమిటో మత్తెక్కిన మదనుని మధురహాసంలా ఈ మధుర భావనోర్మికా మధుమాసం మ్మెందుకో- చివురు చివురునా మణిదీపం గుబురు, గుబురు ఆమని రూపం ఈ మధుర వానంత హేల ఎంత శోభు ఎంత శోభ 8173 ఆమె కనుల నింగిలో ఒక మెర్గపు మెరిసిన నా గుండె లోపల ఈ ఊరుములెందుకో? (ఇది ఒక బుజ్జి పాపకు కలిగిన సందేహం - వాళ్ల అమ్మను ఇలా అడుగుతుంది) యింత చక్కని పూలు యిన్ని రంగుల పూలు ఎవరు సృష్టించారమ్మ ఎవరు రప్పించారమ్మ ఏలోకమును చూచి ఈలోకమే తెంచి సాయగమ్ములు చిందు చేయ కనులకకు విందు ఆకు చాటున మణిగి అమ్మ వొడి దిగిరావు ఏ అట పాటలు లేక అవి ఏట్లో గడుపునే?
Chunk 10 — maa-vennela-vaadaku-randi_pages0091-0093.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 1059
OCR Issues:
- ASCII junk on lines: [16, 30]
Key Terms:
- తెలుగు
- కొత్తగూడెం
- సాహితీ
- కవితలు
- సంగీత
- రూపకాలు
- చెలి
- నీటుగా
- చెరపాడవే
- గోటుగా
- నెమ్మిటె
- ఆడవే
- ఆటతో
- పాడునే
- నామది
- పాములాగాడెనె
- పడగలా
- లేచెనే
- పయ్యదా
- పరవసించేనుదే
- అందెలోమోగెనే
- హాయిగా
- ఆలపించావులే
- ఆలకించానులే
- మోహమో
- స్నేహమోకోపమో
- మోజులో
- దాహమో
- తాపమో
- సరసమో
Extractive Summary:
పాములాగాడెనె నీ జడ పడగలా లేచెనే పయ్యదా పరవసించేనుదే నా ఎదా అందెలోమోగెనే హాయిగా ఆలపించావులే నీ కథా ఆలకించానులే ఆ కథా మోహమో స్నేహమోకోపమో మోజులో దాహమో తాపమో సరసమో విరసమో తేల్చవేసూటిగా. న గలంధాల లోక్ ఫక్ య సరంం” జ్ 13953 త చే 4 షు సు న ఖ్ హైద “బాడ్ వటి రీ చూ వెన్నెల వాడకురండి నా జనన తేదీ 28-4-1934.