Telugu ma kandasapdanalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

న న య | న. _క్షాటిగి కథనీ? 08నేలును. న కో తత్‌ శడుగైలాపే షతరఠకాను యిన. +2శ్‌ ఎలతప్రచురంంటల ౪. అలు బు క్యుర్వా న్యా ళ్యల్యత్యాళ్యణు .

కలిదప్పందనీలు గిడుగు రాజేశ్వరరావు స్నేహలతా ప్రచురణలు 2-2-1105/2, ప్టాట్‌ నెం. 306, బాలాజీ ఆర్కెడ్‌, తిలక్‌నగర్‌, న్యూనల్లకుంట, హైదరాబాద్‌ = జ్వీక్ష

నూ" కందస్పందనీలు ప్రచురణ : స్వభానునామ సంవత్సరం మే, 2003 క. బ్రో

; షై క్ట

ప్రతులు : 500 రో శ జ రొ వెల ఏ రూ. 60/- య్ర్‌ (గంధాల న్‌ వ ఫె ప్రతులకు: టు ౫ంటి 12 4ఈ0 | త్‌. పి, స్నేహలతా మురళి వనాానయయు. స్నేహలతా ప్రచురణలు షూ రైక 50) స 2-2-1105/2, ప్లాట్‌ నెం. 306, ॥ బాలాజీ ఆర్కెడ్‌, తిలక్‌నగర్‌, . న్యూనల్లకుంట, హైదరాబాద్‌ - 44 . న

డిటి.వి, ల శ్రీదత్తసాయి గ్రాఫిక్స్‌ ( నల్లకుంట, హైదరాబాద్‌ ఫోన్‌ ; 23399390

అంకితం య శ్‌. | ళి నా కంటే బాగా గి పడప నా తమ్ముడు చదవాలని తపనసడ్డ నౌ లన్న

౧/0+6.౪. 540/20%2౧/2౧) 2102 గ౭!2 గంగం1200, 4.4. ౧౧.౦ ౧౬౨10 4౧06౧3, ౪106౬0౪౫౧౫౦౯౦| "సథ 11/662046-500 004. (&౧) ౧౦|| 8/66/20014 61404 ౮౧16౧10 నిగం ల? 0 పటి కందీరద్వాల తేక్రున

గిడుగు రామమూర్తిగారి మనుమడు శ్రీ గిడుగు రాజేశ్వరరావుగారు. గిడుగువారంటే పిడుగులే మరి. తాతగారు వ్యావహారిక భాషోద్యమ పితామహులు. మనుమడు కందాన్ని వ్యావహారిక భాషలో స్పందింపచేసిన ప్రయోగ నిపుణుడు. గిడుగువారి కాలంలో కొందరు వ్యావహారికంలో పద్యాలు రాశారు. కానీ, అవి అనుకున్నంతగా ప్రాచుర్యం పొందలేదు. శ్రీ, రాజేశ్చరరావుగారు కందాన్ని మాకందంలా రుచికరంగా పలికించారు. రసాల మామిడిపండ్ర సాబగును కల్పించారు,

స్పందనలని పేరు పెట్టటం సార్ధకంగా ఉన్నది. జీవితంలో చూచిన వివిధాంశాల మీద నహజంగా నృందించిన వైఖరి 'ప్రతిపద్యంలో ప్రతిధ్వనింపచేశారు. రాజేశ్చరరావుగారు 'రాజా' అన్న మకుటం ఎన్నుకోవటంలో ఆంతర్యం-వేమనలా తానూ స్వీయసంబోధనలో పద్యాలు రాయాలనే కోరిక కావచ్చు. కాకపోయినా 'రాజా" అనే సంబోధనకు తెలుగులో అనేక స్పందనలు కలిగించే శక్తి ఉంది. ఆటకు పిలిచినప్పుడు, పందెం కాసేటప్పుడు, ప్రణయాన్ని వాలకపోసేటప్పుడు, మైత్రిని ప్రసరించేటప్పుడు, పరిచయం లేనివాడిని వరసలోకి తెచ్చుకొనేటప్పుడు-ఇలా ఎన్నోరకాల సందర్భాలలో 'రాజా' అనే పీలుపు రాణిస్తుంది. ఈ శతకంలో 'రాజా” విశ్చరూపం తాల్చాడేమో అనిపిస్తుంది. -

రాజేశ్చరరావుగౌరి కంద పద్య రచన మంచినీళ్ళు తాగుతున్నట్టుంటుంది. సహజమైన ఆస్వాదనీయమైన రుచి, దప్పిక తీరే తృప్తి చల్లని అనుభూతి, ధారపాతమాధుర్యం కందంలో ఆందంగా కుదిరిన గుణస్పందనలు!

ో*ట్రతి జిల్లాకొక రాష్ట్రం ప్రతి ఎమ్మెల్లేకు మంత్రిపదవిని కోరే గతిమాలిన కాలంలో అతి సామాన్యుడికి ఏమి అమరును రాజాగో “ ఆరేళ్ళయినా పూర్తిగ మీరని పసివాళ్ళ వీపుమీదను కసిగా ఆరేసి కిలోగ్రాముల భారము మోయించు బడులు బడులా రాజా!” “మత మొక ఉన్మాదంగా మిత మెరుగక సెరిగినపుడు మిగలరు నరులే హతులై హంతకులై తమ హితమునె గుర్తించబోరు వినరా రాజా!” మచ్చుకు ఈ మూడు పద్యాలు చూడండి, ఎక్కడైనా కటువైన పదముందేమో! పలుకులో ఏదైనా నలక ఉందేమో! నడకలో ఎక్కడైనా కుంటుందేమో! తెలుగు పలుకుబడిలోని తెలివి తేటగా పల్లవించిన కందపద్యాలు నాల్కకు రుచినిస్తున్నాయి. సెటైర్‌ సింగారాలను ఒలకపోస్తున్నాయి. కందపద్యాలు మాకందాలుగా పండిన రాజాశతకం ఇది. శ్రీరాజేశ్చరరావుగారి కవిత శతకంతో ఆగేది కాదని అనుబంధం తెలుపుతుంది. ఈ

  • కవి కందపద్యాల వేమనగా కలకాలం తమ కవితాయాత్రను సాగించాలని మనసారా కోరుతూ- = జివి, నుబవ్మాణ్యం

నేపథ్యం

నా మననులోని నృందనలను ఎక్కువ మంది పాఠకులతో పంచుకోదలచుకున్నప్పుడు నాకు తోచిన అనువైన వాహికలు రెండే- పాట, కథ. శైశవంలో చందమామను తలచుకొంటూ లాలిపాట వింటూ నిద్రలోకి జారుకోవడం తియ్యని అనుభవం, బాల్యంలో ఎవరన్నా, ఆత్మీయులు, పెద్దలు కథ చెప్తూవుంటే ఊహల్లో విహరిస్తూ 'ఊ' కొడుతూ హాయిగా నిద్రపోవడం కూడా అలాంటి అనుభవమే. అలా ప్రాథమిక దశలోనే వ్యక్తికి పాట, కథ సాహిత్య స్పృహను చిన్నచిన్నగా కలిగిస్తాయి. అందుకే ఇంతవరకూ కథలు, పాటలు నా రచనలు.

మరి ఇప్పుడీ కంద పద్యాలెలావచ్చాయి. ఈ శతకమేమిటి? కొంత బలమైన నేపథ్యం ఉంది. నే ఢిల్లీవచ్చాక ఒక పరిశీలన నన్ను ఆశ్చర్యపర్యచింది. నాయంకాలమైనా కనీసం రెండు గంటలు నా మనవలు ఆకాళంక్రింద ఆరుబయట అడుకోకుండా నాలుగు గోడలమధ్య టీ.వీ.కి అంకితమైపోవడం వ్యక్తిత్వ వికాసానికి ఆరోగ్యంగా తోచలేదు. రాత్రి తొమ్మిది దాటాక టీవీని ఆపి వాళ్ళు నిద్రపోకపోతే మర్నాడు వేకువనే స్కూల్లకు వేళకు సిద్దంకావడం కష్టమయ్యేది. నా భార్యకు కెమోథెరపీ చతెత్స జరుపుతున్న కారణంగా కూడా తామ్మిదిన్నరకు వెలుగూ శబ్దం లేకుండా ఇంటిని ఉంచడం అనివార్యమైపోయింది. ఏదో చదువుతూ రాస్తూ పదిన్నర దాకా కాలం గడిపే నాకు ఈ నిబంధన కొంత ఇబ్బంది కలిగించింది. ఏ నవలో కథో రాసే ఏకాగ్రత లేకపోయినా ఊరికే పడుకొని ఉండడం అసాధ్యమైపోయింది.

వార్తా పత్రికలు చదివినప్పటి వార్తలు, దినమంతా చేసే పరిశీలనలూ మనసులో ఏవేవో ఊహల్ని రేపేవి. రాత్రివేళ నిద్రవచ్చేదాకా నాలోని స్పందనల్ని కంద పద్యాలుగా మలిస్తే కొంత కాలక్షేపం, ఆ ప్రయత్నంలో నిద్రలోకి జారుకోవడం సులభం అని తోచింది. ఒక ఆలోచనను చిన్న కందపద్యంలో ఇమడ్చడంలో చిత్రమైన (క్రమశిక్షణ, పదాలపొందిక అవసరమై ఆ (ప్రయత్నంలో నిద్రవచ్చేది. రాత్రి ఆలోచించిన కందపద్యం మర్నాటి ఉదయాన్నే కాగితం మీద పెడుతూ వచ్చాక ఒక శతకమే ఎందుకు రాయరాదు అన్న ఆలోచన వచ్చింది. దానిఫలితమే ఈ కందపద్యాల శతకం.

తెలుగువారికి పెద్దలు ఇచ్చిన విలువైన వారసత్వాలలో శతకవాజ్మయ మొకటి. ఇది పూర్తిగా తెలుగు సాహిత్యానికే ప్రత్యేకం. ఆంధ్రమహాభారతంలోని ఉదంకుడి (ప్రార్ధన పద్యాలు ఈ శతకానికి మూలరూపాలుగా కనిపిస్తాయి. పద్యాల చివర ఒకే శబ్బసముదాయం వినిపిస్తుంది. పాల్కురికి సోమన విరచిత వృషాధిప శతకం (ప్రాచీన తమమని అందరి నమ్మకం. (ప్రాయికంగా లాక్షణికులు ప్రబంధానికిచ్చిన గౌరవం శతకానికివ్వలేదు. దాని క్షుద్రకావ్యం అనేశారు. అప్పకవి కాస్తనయం. శతకాల్లోని పద(ప్రయోగాల్ని గుర్తించి కొంత ప్రామాణికతను ఆపాదించాడు. కానీ, ఒకమాట అంగీకరించాలి. తెలుగునాట ఇంటింటా సుమతీశతకం కృష్ణశతకం అందుకున్నంత ఆదరణ కొన్ని మహాకావ్యాలకే లేదు. మా అమ్మ వనిచేనుకొంటూ కృష్మ్ణళతకంలోని వద్యాలు వదే వదే చదువుకుంటూవుంటే విని విని చాలా పద్యాలు నాకూ వచ్చాయి. వాటిలోని నడక నన్ను ఎంతగానో, ఆకర్షించేది. స్కూల్లో తెలుగుపాఠాలు చెప్పిన స్వళ్లీయ బంకుపల్లి సూర్యానారాయణ శాస్త్రిగారు (మల్లయ్యశా(స్తిగారి కుమారులు)

రాగయుక్తంగా పద్యాలు చదివి, నాకు పద్యాలమీద మోజు పెంచారు. పదవ తరగతిలో కేవలం మార్కులకోసమే ఛందస్సు చదువుకున్నా అప్పుడప్పుడు పద్యాలు రాయడం, వాటిని కాలేజీ వార్షిక పత్రికలకే పరిమితి చేయడం జరిగింది. 1969లో విజయవాడ రేడియో కేంద్రంనుండి ఇంగ్లీషు వార్తలు ప్రసారమైన వెంటనే సమస్యా పూరణ కార్యక్రమం వారానికొకమారు వినిపించేవారు. ఆ విషయం ఒకసారి గుర్తించి, ఉత్సాహంతో నేనూ కొన్ని పూరణములు పంపడం, వాటిని ప్రసారంచేయడం జరిగాక కాస్త ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈనాటి నా నిర్వ్యాపార పర్వంలో కందపద్య రచన ఒక సత్కాలక్షేపంగా పనికి వచ్చింది. రాజా అను మకుటం ఒకనాటి రాజరికాన్ని గుర్తుకు తెస్తుంది. కొన్నాళ్ళుపోతే కథలు చెప్పమనే పిల్లలు కరవైపోతారేమో ఇది కంప్యూటర్‌ ఆటలు కార్టూన్‌ చానెళ్ళకాలం. అనగా అనగా ఒకరాజు అంటే విని రాజులంటే ఎవరని కూడా అడగవచ్చు. ఆళ్ళర్యంలేదు. కానీ నన్ను చిన్నతనం నుండీ మా కుటుంబంలోని పెద్దలు రాజూ! రాజా! అని ఆత్మీయంగా పలిచేవారు. అందుకే ఈ మకుటం కొంత నా మధుర స్కృతులకు ఆలవాలంగా ఎంచుకొన్నాను.

ఎనిమిదోగణం (కందపద్య పూర్వోత్తర భాగాలలో) సగణమో గగమో కావలసి వచ్చినప్పుడు మనం వాడుక చెయ్యని (క్రియారూపాలు పొల్టులు అనివార్యమైపోయి, పూర్తిగా శిష్టర్యావహారికంలో కందాన్ని నడవడం కష్టమనిపించినా వీలున్నంత వరకూ వాడుక భాషలో నడిపించే ప్రయత్నం చేశాను.

వృషనామ సంవత్సరాదికి కాసింత ముందుగా (ప్రారంభించి చిత్రభాను ఆగమనం వధకూ నా ప్రయత్నం కొనసాగించినా క్రమంగా వాటి జోరు తగ్గింది.

పద్యాలను రాజకీయం, ఆధ్యాత్మికం, సాంస్కృతికం - హింస అంటూ వర్గీకరించకుండా- నేను సమకాలీన సంఘటనలకు స్పందించి కూర్చిన (క్రమంలోనే పద్యాలను ఉంచి- కాసింత హాస్యం, వ్యంగం ఆవేదనా అక్రందనా మధుర స్మృతులు కుప్పబోసి కూర్చిన ఈ శతకాన్ని మీ ముందుంచుతున్నాను. ఈ పద్యాలు కూరుస్తున్న తొలిరోజులలో కొన్నింటిని మిత్రులైన శ్రీయుతులు జి.వి. సుబ్బారావు, దావులూరి శిరామయ్య, పింగళి సూర్యసుందరం, శీలావీర్రాజు, పోతరాజు శ్రీరామారావు ప్రభృతులకు లేఖల్లో వినిపించడం, వారు బాగున్నాయని (ప్రోత్సహించడం; ఢిల్లీ తెలుగు వాణి, ఆవలి తీరం, చైతన్యకవిత పత్రికలు కొన్నింటిని ప్రచురించడం- ఈ శతకానికి స్ఫూర్తినీ ప్రస్తోరూపాన్ని సమకూర్చాయి- ఆచార్య జి.వి.యాణ్‌. సుబ్రహ్మణ్యంగారు.... తొలిపలుకుగా నాలుగు వాక్యాలు రాయడానికి దయతో అంగీకరించడం నా కెంతో గర్వకారణం, అదృష్టం. విధేయుడు

గిడుగు రాజేళ్ళురరావు ఢిల్లీ (కాంట్‌) 2 ఏప్రిల్‌- 2003

క

'నూ' కందన్పుందనయి చైనాను రాజాశతక౦ (“మాకందాలు) అవతారిక

ఏమీ తోచకపోతే

గ్లూమీగా కూరుచోక కూసింతైనా

నీ మెదడుకు పనికల్పిం

చేమీటరులోన కవిత చెప్పర రాజా!

అని నా నిద్దురపోయ

తనువున జక వాణిపల్కితట్టిన క్షణమే

వినినే ఊర్కొన జాలక

పనికట్టుకు పద్య రచన ప్రారంభించా

రోజుకు ఏ వద్యమును రి

వాజుగ వినిపించి వాస్తవాంశములెన్నో

“రాజా! అను మకుటముతో

తాజాగా శతక మివ్వదలచితి నపుడే.

వాడుక మాటలతోనే

వేదకగా కందపద్య విన్యాసమునా

రూడిగా సాధించాలని

నాడే కలిగింది కోర్మే నయముగ రాజా!

చై222222222242422222222222222222 గడుగు రానేళ్చరరావు “అందంగా నడకెరుగని కందాలను రాయనేల? కావాలంటే ఛందస్సే నా కొద్దను- హుందాగా వచన కవిత లొప్పను రాజా!” అని నాలో నేనేమో అనుకుంటూవున్న వేళ అతి సౌమ్యముగా వినిపించిందొక సూచన అనుకుంటే కంద మలవి యౌనుర - రాజా! పందిని చంపిన బంటని కందము సరిచెప్పవాదె కవియని అంటా రెందుకనో? సరె, పోనీ కందముతో నేను కలము కదిపితి రాజా! చైతు)

'మా'” కందనందనోలు 2223232తతతజఉజ2జ2జ22జజజ2ఉఉజ2జ2ఉ2ఉ2ఉఊఉఊడనాన ప్రార్దన 9 నాయకులకు సాకార వి నాయకులకు మేత వేసి నానాన్మీము ల్లోయిరి కించే శ్రీగణ నాయక నా స్కముకడ్డు నదవకు సుమ్మూ!

చైనాలు గిదును రాబీళ్షురళావు శతకం:

అధికారపు కుల్టీ నిర

వధికంగా ఆక్రమించి వాడది తన పె

న్నిధిలా వదలకపోతే

అధికంగా మేలు ప్రజల కందదు రాజా! 1

వేకువ సూర్యోదయమే

కాకుందకపోవునేమొ కానీ చిత్రం!

లీకవుతాయి పరీక్షలె

రాకుండా ప్రశ్చలన్ని రయముగ రాజా! 2

గెలిచి ఎలక్షను లప్పుడు

భలె భలె ప్రజలెన్నుకున్న ప్రతినిధి నంటూ

గెలవక పోతేరిగ్గిం

గులె కారణమన్నవాశ్ణి కోరకు రాజా! ౩

భయమెందుకు ఈ జాతికి

భయమెదుకు ఈ విశాల భారత భువికిన్‌

భయమెందుకప్ప! అడవుల

నయముగ వీరప్ప లెదిగి నవ్వగ రాజా! డ్‌ చలనాల ) అలాల

“మా” కందన్తుందనలు 2323223222 ప్రతి జిల్లాకొక రాష్ట్రం ప్రతి ఎమ్మెల్లేకు మంత్రి పదవిని కోరే గతి మాలిన కాలంలో అతి సామాన్యుడికి ఏమి అమరును రాజా! 5్‌ 'అదిగో ఒక కోతి' అనీ 'ఇదిగిదిగో కోతిమనిషి ఇక్కదె' అనివో పదిమంది గోలచేస్తే అదిరిందీ దేశ కేంద్రమౌనా? రాజా! 6 చదువేదీ అబ్బని ఓ వెధవంటూ ముద్దరేసి విడిచిన వాడే పదిమందిని పోగేసుక బెదరక - సరికొత్త పార్టి పెట్టెను- రాజా! 7 “నోపాల్కంగొను బోర్డది ఏ పౌరుడి కంటపడదు- ఎవడో కానీ - పాపిష్టివాడు! లారీ అపుకుపోయాడు దాని కడ్డుగ రాజు! 8

విరిదండను తీసుకుపో

మరచితి సన్మాన సభకు మంత్రిని కొలువన్‌

ఎరిగించె నొకండు మిత్రుడు

విరివిగ రీ సైకిలింగు విధమును రాజా! 9 తొలివరుసలోన సభలో

కులుకుగ కూర్చున్న లేవ కూడదు గానీ

మలి వరుస చివర నుంటే

వెలుపల కెపుడైన జార వీలగు రాజా! 10 నచ్చే ఎన్నికలూ అవి

ఇచ్చే పెత్తనము తప్ప ఇంకో మాటే

మెచ్చడు- ఆలోచించడు

చచ్చువెధన రాజకీయ చతురుడు రాజా! 11 గొలుసులతో గొద్దళ్ళతో

బలిసిన కండల బలాన పరిపాలించే

ఖలులకు రాజ్యాంగపు విలు |

వలతో పనిపమీ? నిజము పల్యర రాజా! 12

నూ” కందన్త్పుందనలు 222222 ఉదయాస్తమాన మింటిని సదలక వాణిజ్య సరళి పర్టిల్లేలా పదిలంగా టీ.వీయే గదిలో మంత్రించగలదు కదరా- రాజా! శ3 ఎప్పుడు ఎన్నికలొచ్చిన అప్పుడు తలలెన్నా పగులు - అది ఏలనగా తప్పుడు విలువల వాడికి బప్పును అధికారదాహ మొకటే రాజా! 14 పదిమంది నిరీక్షిస్తే అది పెంచును తన 'ఇమేజి' అని భావించే అధముల సభలకు పిలిచిన ఉదయింపరు ఎంత పొద్దు పోయిన - రాజా! 15 సబలలమని వనితలు తమ విభవము విశ్యాన చాటి వికసిస్తూంటే శుభమనకజులుము చేస్తూ అబలకు బురఖాలు అనుట అశుభము రాజా! 16

జూలో- అరుదైన పులికి

తోలొలిచే దొంగలున్న దోపిడి వలలో

ఏలాగు బతకనేర్చును

ఏలాంటిది జంతువైన ఏమిర రాజా! 17 పరనిందలు ఆత్మస్తుతు

లరయ- కమర్షియలు బ్రేకులందున చాలా

విరివిగ వినవస్తుంటే

అరకొరగా నాకుకూడ అబ్బెను రాజా! 18 సుఖపద్దవాడు ఇంకా

సుఖపడి పోవాలి అన్న శోకమెగానీ

సుఖమన్నమాట విని ఎర

గక చచ్చేవాడి బాధ కానడు రాజా! 19 సైకిల్‌ తొక్కే చిన్నది

మైకేల్‌ జాక్సనుకు “ఫొను'- మనవడు కూడా

మైకు టయిసనుకు పూర్వం

జైకొట్టేవాడు కాస్త జాగ్రత రాజా! 20

(మూ వొందన్తందనలు లైన రేడియొ వెలుగది తరిగెను చూడగ టీ.వ్‌ లు ఇంట శోభిల్లంగా, నేదవి ప్రక్కకు మళ్ళెను వాడుకలో కంప్యూటర్లు వచ్చెను రాజా! 21 పూరీ ఇడ్లీ దోశెల పేరైనా తలపబోరు పిల్లల రుచులే మారాయి నేడు చూడగ ఫారిన్‌ పిజ్హాలరుచులె ప్రబలెను రాజా! 22 తెలిసీ తెలియని బాల్యము అలవోకగా తలచినపుడు అనందిస్తాం వెలలేని మధుర ప్రాయము ఇలలో ఈనాటి పిల్లలెరగరు రాజా! 23 ఉరుకుల పరుగుల రొదలో అరనిముషము తనకుతాను ఆనందించే ఎరగని పసివాడికి ఇక చిరుత వయసు తీపి లేని చేదుర రాజా! 24

తవా నాననా నావా గదులు రాజేశ్చురరావు ఆరేళ్ళయినా పూర్తిగ మీరని పసివాళ్ళవీపు మీదను కసిగా ఆరేసి కిలోగ్రాముల భారము మోయించు బదులు బదులా రాజా! 225 “అదిగో పులి' అని మనిషిని అదిలించేకాల మది ఒకప్పుడు గానీ బెదరును - బెబ్బులి చచ్చును ఎదురు పడిన మనిషిజూచి ఇప్పుడు రాజా! 26 అకులు ద్వారాలకు పెను మ్రూకులు పల్లెలకు అందమారోగ్యమునూ చేకూర్చు కాని ప్లాస్టికు అకుల తోరణములొచ్చెనౌనా రాజా! 27 ఒళ్ళంతా దాచక తన పళ్ళూ కాయలను ప్రాణవాయువునిస్తూ కళ్ళల్లోపెట్టుకునే తల్లే తరునన్నమాట తలపరు రాజా! 28

'మా” కందన్సందనోలు 222వ మితిలేని మతోన్మాదము అతిగా అధికారవాంఛ అవితప్పిస్తే ఇతర విలునలసలెరుగని జతగాదిని కూదబోకు జాగ్రత రాజా! 29 పేరయ్యవు పెళ్ళిళ్ళకు నారయ్యా! అని పిలువగ నవ్వినవాదే ఈ రోజు “మాచి ఫిక్సరు గారూ" అన కోపగించి.కస్సనె రాజా! 30 ఈ మైలు సౌఖ్య మెప్పుడు సామాన్యుడి కందుబాటు? సాదరముగన్‌ వేమాకు డాకు తెమ్మని గోముగ మనపోస్టుమన్‌ని కోరర రాజా! 31 ఇతరత్రావికసించే ప్రతిభన్నది పూజ్యమైన ప్రాజ్ఞలకోసం అతిగా ర్యాగింగను స ద్లతి నొక్కటి చూపినారు కదరా రాజా! 32

చైనా గదుగు రావేళ్చురరావు వద్దన్నావినకుండా గద్దల్లా స్పీకరు దిశ గంతులు వేసే పెద్దలు క్రమశిక్షణలో సుద్దులు పొటించరేమి చోద్యము రాజా! 33 రక్షణ ఖర్చులు పెరిగిన రక్షితులకు తిండిగింజ రాలక పోగా కుక్షింభరులై వణిజులు తక్షణమే ధరలు పెంచుతారుర రాజా! 34 ఒకవస్తువు కొంటే ఇం కొక వస్తువు నువ్వుకోరుకోకుండానే నికరంగా ఉచి తమనే ప్రకటనతో అన్ముకాలు ప్రబలెను రాజా! 35 చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు ప్రజలకు వేసే స్కీములు గమ్యము మరచిన స్మాములుగా నీరుకారు గదరా రాజా! 36

“మూ కొందన్తుందనలు ననన చెదరని ఏకాగ్రతతో చదరంగము నాడు విశ్వచతురుడు గనకే అదరక మన ఆనందుడు కదలించును పావులెంతో గడుసుగ రాజా! 37 తెలుగింటి ఆడపడచులు వెలుగులు ప్రసరించగలరు వెలుపలనైనా తెలిపెనుగా మళ్లేశ్వరి ఇలలో ఆ నిజము అంద రెరుగగ రాజా! 38 తెల్లదొరల వాదలలో చల్లని వెన్నెలను చిమ్మి జగతిని వెలిగే పుల్లెల గోపీ చంద్రుడు ఉల్లము పొంగించు తెలుగు యువకుడు రాజా! 39 మొక్కలకు నీరు పోయక చిక్కని ఆకులను తొడిగి చిగురిస్తాయా? చక్కని నడవడి నేర్పక దక్కదురా మనకు పిల్ల తరనుది రాజా! క.

చైతన దును రాటేత్చరరావు

పెద్దలు క్రమశిక్షణ మా కొద్దని నీళ్ళాదిలి కుర్రకుంకలు మాత్రం బుద్ధిగ జీవించాలని సుద్దులు వినిపించుటెంత చోద్యము రాజా! తే ఎదలో తృప్తి ఫలమ్మది పదిలంగా సాధనమున పండించే దే

  • పదికోట్లు పోగుచేసిన అది కొనగల సరుకుగాదు బెనా? రాజా! శ42 'ఇజములు' ఎన్నెన్నున్నా నిజము సమగ్రముగ చూదనేరవు మరి ఆ ఇజముల సమన్వయముతో నిజరూపము నీవు తెలియనేర్తువు రాజా! శప మండించే వాయువుతో మండే వాయువును కలిపి మంటలనార్వే

  • నిందైన నీటి బందువు పండించిన శక్తిశాలి ప్రకృతి రాజా! తడ

(మూ కందన్సుందనలు ననన నా వ్రతములు నోములు నిష్టలు మతములు ఆధ్యాత్మికతకు మార్గము తెలిపే . హితసూచికలే గమ్యము అతి గహనము సాధనమున అలవడు రాజా! ఉర్‌ వ్రతములు వందలు వేలుగ మతమున పేర్కొన్న నేమి మౌనవ్రతమే హితమైనది ఖర్దెరుగదు పితలాటక మసలు లేదు వినరా రాజా! త6 వాదాలెన్నోరానీ చీదరగా వాదులాడి ఛిద్రముకానీ ఈధరలో నరజాతికి పాథేయముగద మనస్వి వాదమె రాజా! శ మతములు మంచివె కానీ మతములలో వీసమెత్తు మాత్రము మాదే అతి ఉత్తను మను ధోరణి హితమా? అది రక్తపాత హేతువు రాజా! 48

త2నననాలలననననాతాలావవ= గడుగు రావేళ్చురరావు మాదక ద్రవ్యములమ్మే ఆదాయముతో స్వధర్శ్మమాచందధ్రార్కం గాధరలో నిలవాలను వాదులు ఏ మంత గొప్పవారలు రాజా! ఉం కావచ్చు మహ్మదీయుడు కావచ్చును క్రైస్తవుండె, కడు కర్మరుడే కావుచ్చు నే మతమ్మున కావలె గద ఎదను ప్రేమ కలిమిగ రాజా! 50 తన ఆలోచన మాత్రమె ఘనమైనది దాని మచ్చగల మానవుడే మనగల అర్జుడు అనువా దనలో జెనసైడు పొంచిచాగును రాజా! 51 ఏనాటి బౌద్ధ విగ్రహ మీనాడది పగులగొట్ట నమనవలె- “దే దూనాట్‌ నా వాట్‌ దెడూ” అని ధ్యానించుట తప్పవేరు తలపకు రాజా! 52

యూ" కొందన్తందనలు వ222నననానననాననడన డా తాహనననానననననననననననను గూడును కట్టింది మొదలు " జోడుగ గుడ్లన్ని పొదిగి జోదులపలెకా పాడిన కాకుల జంటను చూడగ అనిపించె సృప్ట చోద్యము రాజా! 53 ఎదురుగ కొమ్మల మాటున పదిలంగా కాకులెన్నొ వాలును కాన్‌ కదనము స్వడాతి హత్యలు వెదకిన ఏనాడు చూసి ఎరగను రాజా! ర్‌4 సిరిగల అంకుల్‌ శాముని టెరరిస్టులు తాకినపుదె తెలిసొచ్చిందా? ధరనేలు పొముపుట్టల గరళము- అది ఎంత హానికరమో రాజా! క్‌5్‌ అపషామాష్‌గా= తా పోషించిన ఉగ్రవాద భూతమె తనపై ద్వేషము కురిపిస్తుందని ఈషణ్యాత్రమ్ము శాము ఎరుగడు రాజా! 56 బై )) నాల

జ తనవననాలపన నలత పనాననతాన ల తాననచ నానా ననానాననన ననన నాననా వనాని నవా గదుగు రాజేళ్ళురరావు అఆకాశవీథినంటే శ్రీకరమొ అమెరికనుల శిఖరాగ్రాలే ఖీకర దాడికి కూలుట సౌకిన మతమౌధ్యమునకు సాక్ష్యము రాజా! 57 బుద్ధుని నీదలె మూకిక వద్దనుకొను వెర్రి తాలిబనులకు బాగా యుద్ధభయం మిగిలిందిక వద్దన్నా వీడబోదు వారిని రాజా! 58 క్రేజీ నరహంతలుగా నాజీలే చరిత కెక్కినారొక దశలో చేజారనీక మకుటము తాజాగా తాలిబనులు దాల్చిరి రాజా! 59 మత పరమార్ధము తెలియని మత౭ిహీనులు చేయు మూర్ధ మారణహోమం హితమని పవిశ్రమని దే వతలే దీవింతురనుట పాడియె? రాజా! 60

“మా” కందన్త్వందనలు 222కు టెరరిస్టు ఆగదాలను అరికట్టాల్సిందె కాని - అందరిలో కొం దరు టెరరిస్టులు మాత్రం పరమ జహాదీలు అనుట భావ్యమె? రాజా! 61 నుతమొక ఉన్నాదంగా మితమెరుగక పెరిగినపుడు మిగలరు నకులే హతులై హంతకులై తమ హితమునె గుర్తించ బోరు వినరా రాజా! 62 ఉత్తరము విప్పి చదవగ తత్తర పడవలసి ఎంత దారుణ మిదిరా అత్తెరి! అంత్రాక్స్‌ తెచ్చిన చిత్త వికల్పమున కేమి చెప్పను రాజా! 63 సమరానికి ఇంక విష క్రిములే ఆయుధములైన, ఖిలమైపోవా? సమరస భావము స్నేహము మమతలు ఈ మానవులకు నుధ్యన రాజా! 64

ైైైడడడలలడలనలలలడననలలలలాంాంాలన గిదుగు రాజేశ్చురరావు ఎంతటి నీచము హేయము సుంతైనా మానవులను సృహలేకుండా పంతము నుత మౌధ్యముతో హంతకులై వేల జనుల నార్జుట రాజా! 65 కురిపిస్తాదటు బాంబులు మురిపిస్తాదెన్నొ రొట్టె ముక్కలు వేస్తూ సిరులున్న అమెరికా వా డెరగని జిమ్మిక్సులేవు ఇలలో రాజా! 66 ప్రజలేలు ప్రభుత్వాలకు నిజముగ ప్రోత్సాహమిన్వనేరని వాడే ధ్వజమెత్తు నయంతలకు - వ ణిజుడై ఆయుధములమ్మె నిస్నను రాజా! 67 పొరపాటున కాలిమదమ బురఖాలో కప్పలేకపోయిన వనితే కొరడాదెబ్బలు ఇరవై గురుతుగ తినె నన్న వార్త ఘోరము రాజా! 68

'మా' కోందన్సుందనలు ల!

స్యయ మతోద్ధారకులట'

హేయంగా ఇతర జను ల హింసించడమే

ఏయుగపు విచార మెంత హీనమురాజా! 69

మనిషిని మనిషే నమ్మని

మనుగదకిక అర్ధమేది? మమతే కరువై

మనుజుడు జీవచ్చవముగ

ఉనికిని సాధింప ఏమి వొరుగును రాజా! 70

కొని త్రాగుతాము నీరని

అనుకో లేదొక్కనాడు అయితే త్వరలో

కొనిగాలి పీల్నకో వల

సిన కాలమె వచ్చునేమొ చిత్రమె రాజా! 71

నీలా ఇంకొకదికి ఈ

నేలను జీవించు హక్కునీవు స్మరిస్తే

చాలును అద్వైత స్థితి

తేలికగా పొందినట్లు తెలియర ర్వాత్తాకళ్ట్ట్ర య్య (గం ధాల్యా*

ర ల

క ళ్‌ త్‌ భఖ ల జ. వెయ సైదావ్షష్ట్య [స ర

ఎక్కునగా ఇస్తూ అతి

తక్కువగా స్వీకరించు ధర్మనిరతుదే,

చిక్కని అధ్యాత్మిక నిధి

దక్కించును శాంతిపెంచు ధరలో రాజా! 73 నలుదెసలకు తెలుగు కథల

వెలుగులు ప్రసరింప యజ్ఞవేదికగ కారా

నిలయమును విల్పి కథకే

బలముగ ప్రోత్సాహమిచ్లె భళరా రాజా! 74 మధురాంతక రాజారాం

కథ ఇక్మటి చదవగానె కలిగిన రుచితో

చదనకు మానడు మిగిలిన

కథలన్నీ అతిశయోక్తి కాదుర రాజా! 75 గిరగిర తిరగే కాలపు

ఉరవడి అభిరుచులనెంత ఊపిన గానీ

తరగదు 'కథ' క్లాకర్షణ విరిసిన సాహిత్య గమ్య వీథుల రాజా! 76

మూ కందస్పందనలు 222వ ననన ననా ఇరవై నాలుగు గంటలు విరివిగ తెరమీద సెక్సు- విచ్చలవిడిగా నరమేధ హత్య- నేరము కురిపిస్తే ఏమిమేలు కూడును రాజా! 77 ప్రజలెన్నుకున్న వాడికె ప్రజలను కలవంగ అంగరక్షకులుంటే నిజమైన నాయకత్వము ప్రజలకు చేకూరెననుట భ్రాంతిర రాజా! 78 రోషము వంచన గర్వము ద్వేషము పగ మత్సరమ్మ్ము తీరని కసినే. పోషించు కథలు తెరపై... - ఘోషించిన ఏమిమేలు కూడును రాజా! 79 వాడిన ష్లాస్టికు సంచులు పాడై నడిరోద్ల గాలివాటున ఎగిరే పీడలు నాశన మెరుగని చీడలు ప్రాణులకు విదని చిక్కులు రాజా! 80

ననన (దును రాదేళ్ళరరావు వేడెక్కిపోకు నీపై వాడొక క్రూరాత్స్ముదైన వాడికి ప్రతిగా పాడైన దిష్టిబొమ్మను మాడూడగ కొట్టుకోవ మడుగును రాజా! 81 లేశము ఇతరుల శ్రమఫల మాశించక బ్రతుకువాడు హాయినిగనితా శాసించును జీవితమును సత్యము రాజా! 22 ధరలోని జీవరాశికి తరువేమో ముందుపుట్టి దాన గుణమునే తెరువుగ చూపిన చూడడు నరుడే అతినీచుదన్న న్యాయము రాజా! 83 మనకున్న బాధలన్నీ ఎనలేనివి అన్న భ్రాంతి నేద్దేకన్నా తిన తింది లేని బ్రతుకుల కనినప్పుడు కాస్త తెలివి కలుగును రాజా! 94

'మా' కందన్సందనలు 2222222222 చెవులను చిల్లులు పొదడవక చవులూరగ వెలుగు లీని సందడి చేసే నవరుచులను దీపావళి భువిలో ఇక జరుపువాడె పూజ్యుడు రాజా! 85 చిక్కని భారత సంస్కృతి నిక్కముగా నాదె అన్న నిండుమనసుతో సాక్కిన బిస్మిల్లాఖాన్‌ చక్కగ షెహనాయి నేలు చతురుడు రాజు! 86 మీరా భజనల తన మన సారా గానమ్ము చేసి సంగీతమునే ఆరాధించే పర్వీన్‌ భారత సంస్కృతికె మేలు బంతిర రాజు! 87 నిలువెత్తు నిండు ప్రాణుల విలువెంచక నిలిపి నిప్పుపెట్టే స్థితికే తొలగినపుదు మత మౌొధ్యము విలపింపక ఏమి చేయ వీలగు? రాజా! 88

2222222222 గదుగు రాబేళ్ళ్చురరావు ధారుణమీ హింసాత్మక మారణోమాలు ఎంత మతిమాలిన వీ ఘోరాలు మతము పేరిట నేరాలని తెలుసుకోరు నీచులు రాజా! 89 పరమాత్మకు బహు రూపులు నరహత్యలు మతముపేర నాగరికములా? దురహంకారము తగదని ధరలో ఎలుగెత్తకున్న ధర్మము? రాజా! 90 చచ్చిన చస్తాగానీ నచ్చని దోపాడు పనిని నా నోటనునే మెచ్చను చేయను అనగల స్వచ్చందుడె మానవాళి సంపద రాజా! 91 పులికూడా వేటాడేదు మలమల ఆకలికి కడుపు మందడకపోతే విలువైన సాటి ప్రాణుల బలినిచ్చేవాడిదేమి బ్రతుకుర రాజు! 92

మూ" కందన్పందనథలు 2౭2222 ననన నవనవ ఎన్నెన్నో లేని బడులు ఉన్నట్టే ఖర్చురాసి ఒకరికి ఒకరై కన్నము వేసీ దొరలకు మిన్నగ బీహారు వన్నెమిరెను రాజా! 93 మన నేతలు ఏ లోతుకు ఘనులై దిగజారినారొ కానల మసా లను మెలిపెట్టే వీర ప్పను కదిపిన చెప్పగలడు బాగుగ రాజా! 94 ఎవడిచ్చాదీ బిరుదని ఎవనదో తెగనాద- విన్న ఏడుపుకన్నా ఎవదూ చూడక చచ్చా డవురా! ఘనుడన్న ఎంత అందము రాజు! 95 కొనలేము కళలు విద్యలు ధనమెంతో పోగుజేసి తత్తర పడినా వినయము కఠోరసాధన అను రెండూ లేకపోయినప్పుడు రాజా! 56

నాల నాననా లావావాలాలన (రము రాబేత్చురరావు ఏ కార్యక్రమమైనా ఏకంగా చూడలేము- పకాగ్రతకే ల్రేకులు- టీ.వీ. చాలిక నా కొద్దనుకున్న ఎంత నయముర రాజా! 97 జీవితమే వ్యాపారము ఏవో కొని నాది చూదు- ఈ రొద మినహా ఏవిలువలు అందించని భావనలవి యువత కేమి ఫలముర రాజా! 98 'భాషి'ను అతి సహజంగా భాషిస్తూ రచనలందు వాడిన వారే పోషకులు కాని కాఠీ వేషాలకు పోవువారు వినరా రాజా! 99 తిక్కన చూపిన తెరువున తక్కిన తరువాతి కవులు తమ రచనల్లో మక్కువగఅవ్యదేశపు - వాక్కులు వినిపింపకీడు వచ్చెన? రాజా! 100

మా" కందన్సందనలు 2222న వేషాలు మార్చి తక్కిన భాషల తెగనాడి ద్వేష భావము రేపే భూషయ్య కేమి తెలియును భాషలు వికసించు తీరు-? పలుకర రాజా! 101 మనకన్నఏట్సు బ్రౌనులె తెనుగుకు ఘన సేవ చేసి దివికేగేరా వెనుకటి కథలే ఎరుగడు వినడీ ఇంగ్లీషు వైరి వింతర! రాజా! . 102 (జక కవిసమ్మేళనములోని అపస్వరాన్ని తలుచుకుని కూర్చినవ్‌ పై నాలుగు పద్యాలు పట్టు విడుపు లెరుగును పులి గట్టిగ తన వేట చీల్బగలకోరలతో పట్టీ పట్టక మృదువుగ . పట్టును తన లేతకూన భళిరా రాజా! 103 గాలీ నీరూ కల్తీ పాలూ మందులు బజారు పసరాల్మల్రీ కాలుష్యంకాని పదా ర్థాలేవీ లేవు ఎంత తరచిన రాజా! 104

చై గడుగు రాజేళ్ళ్చరరావు మానవక్షిపణిగ రూపము పూని జనుల వేలసంఖ్య పోనార్దే ఈ దానవ సంస్కతిలోనిక ప్రాణానికి వలువ ఎంత? పల్కర రాజా! 105 (ఆర్‌కె. లక్ష్యణ్‌ను తలచుకొని) నాలుగు గీతలతోనే మేలుగ అద్దమున లోకమే చూపిస్తూ లీలగ కార్టూనులు వే సేలాఘవ లక్ష్మణుడికి జేజేల్రాజా! 106 (ఆర్‌.3. లక్షణ్‌ను తలచుకొని ఈమని అనుంగు శిష్యుందు ఆమనిలో కొయిలమ్మ అలాపన నే గోముగ తీగల మీటుచు ఏ మరపించాడు మనల నెందుకు రాజా! 107 రాకకు తొలిసూచనగా భూకంపమునిచ్చి వెళ్ళిపోతూ పోతూ చీకాకుల వృషనామము కాకలు కక్నలను రేపే కదరా రాజా! 108

మా" కందన్సందనలు ై2ై22వనననననననననతనతనానానానననాననాు అనుబంధ స్పంద నలు చోరుడు గంధపుచెక్కల వీరప్పను పట్టలేక వెలవెలబోయే ధీరులు సామాన్యుల కిక ఏ రక్షణ ఇవ్వగలరో ఎరుగవు రాజా! సస “మానవ హక్కుల వేవో నేనే వివరించి ఎవరు నిర్జలులైనా నానా విధ శస్తాలను నేనిస్తానన్నవాడు” నేర్వరి రాజా! యం 1 క్షిపణుల నమ్మేవాడికి జపమెందుకు విశ్వశాంతి స్థాపన కోసం? తపమెందుకు నక్కకు తన విపినములో హింస తగ్గువిధముగ? రాజా! శశ

22న సదురు రానేర్చరరావు

స్వర సంయోగమె తెలియక

కరమున బెత్తమును తిప్పి కంపోజరుగా

చిరుబురులాదే వారే

విరివిగనున్నారిదేమి వింతర? రాజా! సస 7

మెలమెల్లిగ చిన్నారుల

మిలిటెన్సీ మోజు పెరిగి మితిమీరేనా?

తలపరు బొమ్మల ఆటలు

బులుపు తుపాకీల పైకి పోయెను రాజా! శర న

పాలితులను కాపాదే

పాలకులకు రేయిపవలు భద్రకోసం

మేలైన అంగరక్షణ

చాలా బరునయ్యె బొక్కసానికి రాజా!

స *

'మూ' కందన్పుందనలు 2న నాననా

తనలాభము తన సౌఖ్యము

తన ఉనికీ తన ప్రతిష్ట తప్పమరేదవీ

కనివిని ఎరుగని గుణమే

కనిపెంచును రాజకీయ కక్షలు రాజా! సశ న్‌

మంటలు రేగియని ఆ

మంటల్లో నిండు బ్రతుకు మండిందంటూ

కంట తడిపెట్టి పద్వడు

తుంటరి చలికాగుతాదు దోషిర రాజా! శశ 7

వాకింగులు, ఇరుగుపొరుగు

స్పీకింగులు, కొత్త ఫ్రెండ్సు సీకింగులవే

లేకుండ సీరియల్సును

ఏకబిగిని చూడ లాభ మేమిర రాజా! శ 2

నాననా గెదుగు దాజేత్చురదావు

శ్రీరంగము గోపాలము

భారంగా సాగు శాస్త్ర పద్ధతిలోనే

సారళ్యము సాధించిన

స్తీరత్మము తెలుగుబిద్ద తెలియర రాజా! శశ.

సాలూరు వాని వరుసకు

హేలగ కోకిలను పిలిచి హెచ్చిన శ్రుతిలో

బాలసరస్వతి పాడగ

మేలని తలలూచి బుధులు మెచ్చిరి రాజా! శశ శ్‌

నుందముగ వీచు తెమ్మెర

చందముగా మంద్ర మధుర స్వర లహరులతో

కుందనలాల్‌ సైగలు మన

కందరికీ ఆప్పుదయ్యె గదరా రాజా! శ్‌ చ్‌

'మా” కందస్పుందనలు 2న

జనవరి ఇరువై ఆరున

ఘనముగ గణతంత్ర దినము గడిపే విధిలో

మన ఊరి నేత ఒక్కడు

తన జెండా ఎగురవేసి తగునా? రాజా! శ్‌ శ ౫

బలమైన నిర్టయాలను

బలహీనపు రాజకీయ పక్షము లొకటై

నిలచిన సంకీర్థతలో

సులభంగా చెయ్యలేవు చూడర రాజా! శశ ల

అమ్మను పిల్లలు ఇంటను

"మమ్మీ అని పిలువకుంద మాన్విన చాలీ

కమ్మని తెలుగుకు దుర్దశ

ఇమ్ముగ తొలగించ వచ్చునికపై రాజా! న 1

22న నవా దును రాబేళ్ళురరావు

కారులు ఫ్రెజ్లులు టీవీ

చేరుపగా కంప్యూటర్లు సీడీలున్నా

వారింట నడత నేర్చగ

లేరెవరూ ఏమిచేయ లేముర రాజా! శ శ 7

పంతాలు లేక చెరి సగ

వంతుగ తమగూటి గుద్లు పరిరక్షిస్తూ

సుంతైన విశ్రమించక

సంతతికాపాదె గువ్వ జంటర రాజా! శ శ శ్‌

సూపర్‌ స్పెషాలిటీ అని

చూపించగపోయె నొకడు సుస్తీ చేస్తే

మోపెడు బిల్లును చూసిన

చూపులు తేలేసి చచ్చె చూడర రాజా! శే శే ₹

(మూ కందన్తుందనోలు 2డానననననాననననననిను గది విడిచి ఆరు బయటను సదిమందిగ పిల్లలాడి పాదే దృశ్యం ఇది వరకు లాగ దొరకదు కదలరు 'టీ.విలు విదచి గదరా రాజా!

శశ స్‌ 'దాదామొని' గా అందరి | సాదర సమృద్ధి పొంది చక్కని నటుడై ఈ ధరను విడిచె నికతా సాధించిన ధన్యులకున సాధ్యమె రాజా! శ్రే 7 బ్రతుకే వ్యాపారంగా మతిమాలిన పరుగు పందెమనిపించేలా హిత మెరుగక రూపొందే గతిలో ఆనంద మేమి కలుగును రాజా! శశ 3

౭2న ననిన వా గడుగు రానేళ్చురరావు మొట్టమొదట ఇడ్లీ కని పెట్టినదస లెవ్వరన్న పిడివాదనలో గట్టిగ పరిశోధిస్తూ కొట్టేదొక డాక్టరేటు కుర్రడు రాజా! వ అనితర సాధ్యంగా తన సునిశిత నటనాభనయము చూపిస్తూ, వే మన- పోతన పాత్రల్లో మన నాగయ్యను తలంప నురువకు రాజా! స్‌ * ఓనాటి యువత నూపిన జీనత్‌- అన్మోల్‌ఘడీల చిరుగీతాలే ఆనూర్జహాను పేరున ఈనాటికి తేనెలూరు ఇంపుగ రాజా! శశ చై భ్రైజన

మా" కందన్సందనలు 2౭న వింతగ సార్భను రోగము అంతట చెలరేగెనంట - అయ్యోరామా! గంతలు ముక్కుకు కట్టుట ఇంతకు ముందెపుడు చూసి ఎరగము రాజా! శ్‌ * అల్లరి హ్యాసము రెంటిని అల్లికగా నేసి ప్రజల నలరిస్తూనే గొల్లని నవ్వించే నటు దల్లుకు ఇక సాటికారు అందరు రాజా! న న 1 వీరసనాతనమని గం భీరంగా బొట్లు దిద్దు వేషము మేలా? సారమగు తెలుగు నాదక వేరే భాషన్న పల? ద్వేషము రాజా! శస న

2న (దురు రానేచ్చరరావు విలువైనది విద్యుత్తని పలువిధముల చెప్పవారు పట్ట పగలు వీ ధులలో నిరవధికంగా వెలిగే విద్యుత్తు లెక్కవెయ్యరు రాజు! శ శ 7 శూలములు పంచునొక్కడు లీలగ లారీలు పంచి లేలేష్ముంటూ వాలమును తిప్పనొక్కడు ఏలేపాలకుల తీరు ఇదిరా రాజా! న శ్రీడలలో గుర్తింపుకు వాడాలట ప్రేరకాలు వారేవా! ఈ క్రీడాకారులు కూడా వేడుకలో అడ్డుదారి వెదకిరి రాజా! శశ శ

"వూ? కందనుందనలు తతత పయో నా

కీర్తి కిరీటము నాదని

ఆర్తిగ పరుగెత్తబోకు - అది నీ లోనే

పూర్తిగ యోగ్యత (వెదక

స్పూర్తిని నీ వెంటపడ్డ సుఖముర రాజా! శా 7

అందరికి న్ఫ్బినట్టే

కందములో ఊహ చేయగలనా? అనినే

సందేహిస్తూ ఈనా

స్పందన లనువి జ్ఞులకిటు పంచితి రాజా! న 1

ఛీటుగ మనరా జ్యాంగము

నేటి ప్రభుత కలంకారమే ఎట్లనగా

ఆటోలకు ఢిల్లీలో

మీటరలంకారమన్న మేలుర రాజా]! సశ

శైవ గడుగు రాదేళ్చరరావు రేలంగి మూర్కుహాస్యము పేలించే జోకులన్ని వింటూ వుంటే ఈలిగిన రోగి కూడా మూలుగు కాసేపు మరచి మురియును రాజా! శశ శ్‌ గ్రామస్స్ఫులు గ్రామాలును ఈ మైకులు ఈ సుఖాలు ఎరగని దశలో డ్రామాలు వేసి, సాహసి ధీమాగా సూరిబాబు తెలుసా రాజా! శశ పులిలా పై బడ్డది ఈ , తొలిజామున శీతగాలితో ఢిల్లీలో చలికాలపుటల్లరి ఇక విలవిలలాడాలి జనులు విధులకు రాజా! శ్‌ *

“మా” కందన్సుందనలు 2323232322

రెండే కాలాలిప్పడు

ఉండే హస్తేనపురాన - ఊరక సెగతో

మందేవేసవి - ఆపై

కండలు చలి కొరుకు శీతకాలము రాజా! క 1

నీరే లేకుండా ఏ

తీరానికి చేర్చలేము తెప్పను మరి ఆ

నీరే లోనికి పొతే

చేరును పాతాళమునకె చిత్రము రాజా! శశ శ

గాలీ నీరూ కల్తీ

పాలూ మందులు బజారు పసరాల్మ్కల్లీ

కాలుష్యం కాని పదా

ర్భాలేవీ లేవు ఎంత తరచిన రాజా! న 1

వలల గదుగు రాటేళ్చరరావు

ఒకదికి కార్టూన్‌ చానెలు

ఒకడికి యాక్సన్‌ మూవీలు ఉన్మాదము వా

రికి పేచలొచ్చేస్తే

ఇక టీవీ పెంకులెగురు ఇంటను రాజా! సశ ఈ

జీవితమే విస్తారము

జీవితమున కెంత వ్యాఖ్య చేసినగాన్‌

ఏవేవో శేషించును

ఏ విదురుడి గుప్పిటనవ్‌ ఇమడవు రాజా! శర న్‌

మూ” కందస్తుందనలు 23232222 నిశ్వనిజేతలెనరు? (క్రికెట్‌ స ృందనలు కిరికెట్‌ - క్రీడా లోకము జరిపే పోటీలలోన జయమెవ్వరిదో? మురిసే విజేతలెవరో? విరిసిన ఉత్కంఠ నిలిచి వెలిగెను రాజా! శశ 2 ఇండియా తేలికగ గెల్వగలిగిన హాలెండ్‌ హాలెండును చూసి వీళ్ళు 'అమ్మో! అంటూ 12-2-03 మూలిగి నిలబడితే నురి ఏలాగున ఆటసాగు ఇకపై రాజా! స ఆ ఇండియా ఓటమి గెలుపులు సహజము ఆస్రేలియా ఆటల్లో కాని ఇంత అసుసైపోయే 15-2-03 ఆఅటాడి తలలు వాల్చ్టిన 'వేటు'ల నేమన్న ఇంక మేలగు? రాజా! శశ 2

చై గీదుగు రాజేత్సురరావు ఇండియా శ్రీడాభిమాని క్రోధము జంబాట్వే గాధంగా తాకినపుడే కరిగిందయ్యా 19-2-03 క్రీడాకారుల నిద్దుర ఆడేరిక వేడిపుట్టి అవునా? రాజా! శ శ 21 ఇండియా సండే ఇరవై మూడున నమీబియా వండే కిరికెట్టులోన వారేవాగా 23-2-03 టెందూల్మరు గంగూలీ పండించారట తీరు భళరా రాజా! శర 2 ఇండియా ఆరంభించిన స్పీడును ఇంగ్లండ్‌ ఘోరంగా నిద్రపుచ్చి గోళ్ళను గిల్లే 26-2-03 తీరును మార్చిన యువరా జేరక్తిని పెంచి రన్సు చేర్టేను రాజు! శశ 7

“మా కందన్పుందనలు వననననడడడడడ2డడడడ2డడడ2డ2డ222డ2డ2డడనననన 27-2-03 నెహరా బౌలింగ్దాడికి వేకువ సహనము కోల్పోయి వారు జాలిగ ఏడే రహహా! ఇంగ్లీష్వ్‌రులు తహతహగా వేచి చూడ తగునుర రాజా! శశ 7. ఇండియా యువరాజ సచిన్‌ కైఫుల పాకిస్తాన్‌ జవసత్త్వము, పిర్పుపాకు జట్టును గెల్డే 1-3-03 అవకాశము తెచ్చిందిక భువిలో “ఆరింట ఒకటి” పొజిషను రాజా! శశ 7 ఇండియా సౌరవ గంగూలీతో కన్యా థీరుడు యువరాజు కలిసి థధీటుగ కెన్యా 7-3-03 స్మోరును మించిరి కనుకే భారత జట్టునకు పంట పందెను రాజా! సశ 7

ఇండియా సెహవాగు, సచిను, గంగులి శ్రీలంక బహదూరుగ బ్యాటుచేసి పరుగులు పెంచా 10-3-03 రిహలేదు నష్టమేదీ వనహవా! శ్రీలంక కష్టపద్దది రాజా! షస ల ఇండియా శ్రీలంక ఆటగాళ్ళను శ్రీలంక లీలగ శ్రీనాధు కైఫులే పదగొడితే 10-3-03 హేలగ జహీరు, నెహరా తేలిక చేశారు గెలుపు ధీటుగా రాజా! శశ 3 ఇండియా నాలుగు వికెట్లు కూలిచి న్యూజిలాండు తేలిక చేశాడు గెలుపు తీరు జహీరే; 14-3-03 మూలిగె నూటనలభై చాలని - కీవీసుజట్టు జాలిగ రాజు! శశ “ల

'మా' కందన్తుందనలు 2232323డన ఇండియా వీరేంద్రుడు టెందూల్మరు న్యూజిలాండు సౌరవులే జారిపోయి సంకటమైతే 14-3-03 ధీరులు రాహులు కైఫులే ఓరిమితో నిలిచి గెలిచి ఒప్పిల రాజా! శస 7 ఇండియా అదేరు చివరిదాకా కెన్యా క్రీడాసక్తిని వెలార్ది కెన్యాజుట్టే 20-3-03 ఓడిన, గెలిచిన, ఆటను ఆదాలొక క్రీదగానె బెనా రాజా! శశి 7 ఇండియా మూలిగిన భారతీయులు ఆస్ట్రేలియా జాలిగ ఓదేరు రెండుసారులు ఆస్సీ 23-3-03 బాలురు ఆడిన పద్ధతి మేలని చప్పట్లు కొట్టి మెచ్చర రాజా! శ్‌ శ్‌ 7

చైనా గీదుగు రానేళ్చురరావు ఇండియా వీరేంద్రుడు ద్రావిడులే ఆస్ట్రేలియా ఘోరపరాజయములోన కూసింతైనా 23-3-03 ధీరులుగా అస్ప్సీలతొ పోరాడిన తీరు కొంత ఊరట - రాజా! శ 7. -గిడుగు రాణేళ్చురరావు టక లంరాలయ న్లో భ్‌ న్‌్‌ “క (౦. ౫ంఢో 11404.) న్‌ త లో ( ష్‌ సు. చై. గ్రాం

జై న; గిడుగు రాజేశ్వరరావు గారు || 1 శ. పర్ష్గాకిమిడిలో 1933లో జఖ్మించారు. సుప్రసిద్ధ ం |. టు. కల స్ట రచయితలు రోణంకి అప్పల స్వామి, కొత్తపల్లి ల య. . " వ (0 యు. ల. వీరభద్రరావు గొర్ల శిష్యరికంలో సాహిత్యం వట్ల లపై నై ' . *- అభిరుచి కలిగింది. ' 1953 లో ఉత్కళ . 1 విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొందారు. మద్రాసు :| | ] | ఏ.జి. ఆఫీసులో ఉద్యోగంలో చేరి 1956లో హైదరాబాదు వచ్చారు. అసిస్టెంట్‌ || | ఆడిట్‌ ఆఖీనరుగా 1991లో వదవీ విరమణ చేశారు. ఎన్నో కథలకు | | (గ ల్‌ ” గ ” ” లీ " [| .. | బహుమతులందుకున్నారు. -.. న్‌ న. | ॥ 1. గ లో క్ట యహ | గ్‌ / ల డల. న 1 శ |. వేరిళి చాత 1 అనే స్‌ నై

  1. శ ట్‌ న గూ నే న నయా టే సం. వ్ర సళ? ల్‌... సనన కై న న లే. మ యత టో హయ్‌. 11 న టా న అరం రో లీ [7 (1 /] (మ య! (టి, | శ్రవిశో, 9 టు (౯ ర 6 0 న ఛో (స ఖ్‌ ప సం కక్‌ చట ళ్‌! న్‌్‌ ్ట ప నరటలయి. స్‌ యు. తేల. (| [న ఆ న 11 గ్‌ ళ్‌ రావా = హో మ వ... (|