Telugu lenin thatayya - anilvaranasi/indianlanguages GitHub Wiki

| ా టి

ఈ న జ ఉట మ

  • నం. జ సత ప రం టా "య టో న్‌ 114 ర య తంల రం 41 క్‌ స గా నంలో న | క. న. | న, వ కర రా హా

(గేయ కావ్యం మూలం

మఖిల్‌కోన్‌ - మయకోవిప్కీ

అనువాదం కూర్పు

కొల్లి సత్యనారాయణ ముందడుగు ప్రచురణలు 0౦ మార్క్స్‌భనన్‌ 658 7వలైన్‌ విద్యానగర్‌

హైదరాబాద్‌ - 500 044

క్‌ యతో | ఉష సా ఆ౧గ౧10౦0౧౦ గ లై ౮/ సల్వ వ సం 50%/0౧06 6౮/౮౧౮6 క ౫! గింగారం6౮80 ౧ 6000 1౧6౮ ఆ౦గ|6 16 800700 658 7% 60౧6 ౪౦౪0౧౦౦౦ రం6 606౮ 660౧ 2000 [౦ రదరయ" ు న కళ 60% 063౧౧౩ శ0/% సీ త్రై యి స రీ ర్న ॥ గిగ6గ5 5 న వ న క్‌ ] మద్యా నో మహిజ = ఈ పుస్తకములు దొరకు ్రబాజ్తే బుకవౌవ్‌ అన్ని ట్రౌంచీలలో దిశ పుస్తక కేంద్రం త్రినేత్ర సూపర్‌మార్కెట్‌ ఎదురుగా చిక్కడపల్లి హైదరాబాద్‌ నవోదయ బుక్‌హౌజ్‌ ఆర్యఎమాజ్‌ ఎదురుగా కాచిగూడ చౌరస్తా, హైదరాబాద్‌ మైత్రీ బుక్‌హొజ్‌ మందు సందు ఏలూరు రోడ్‌ విజయవాడ మేనేజర్‌ నవయుగ బుక్‌వౌస్‌ సుల్తాన్‌బజార్‌ హైదరాబాద్‌ సహచర బుక్‌మార్క్‌ ఆంధ్రాబా 0కు దగ్గర కుత్సిగూడ హైదరాబాద్‌ జెఎ స్మారక [గ్రంధాలయం నిజామాబాద్‌ 0105 చ౨ొంగ౧25 ౯౧౧ గీోంర2త 58? 9 '౮/0౧౫౦ ౧/౮ ౧౧ 7669532 నిగిడ5 నంంగాంం నా? 59౧1069 10 ౮0౧౮౦౮ గరఆం006 నిగంగం 7608604

పరిచయం

(ప్రపంచ చారిత్రక గమనాన్ని కుదిఎవేఎన విప్లవాలు రెండు ఒకటి ఫ్రెంచ్‌ విప్లవం మరొకటి రష్యన్‌ విప్లవం రెండూ రాచరిక నిరంకుశత్వాన్ని నిరశిన్తూ మొలకెత్తినవే ఒక విష్టవం ప్రజాస్వామిక భావాలను (ప్రపంచమంతా వెదజల్లితే మరో విష్ణవం సామ్యవాద భావాలను వెదజల్లింది జనజీవన (స్రవంతిలో ఈ విప్లవాల ప్రభావానికి లోనుకాని రంగం లేదంటే అతిశయోక్తికాదు

చరిత్ర చదివితే ఉద్యమాలు విప్లవాల గురించి తెలును కుంటారనేమో కొంతమంది పాలకులు చరిత్ర చదవాద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారు విశ్చవిద్యాలయాల్ని వేలంవే చదువుల్ని పేమెంట్‌ సీట్టుగా మార్చబోతున్నారు అదే జరిగితే రేపటి బాలలు గాంధీ నెహ్రూలు ఎవరంటే తెలియదంటే ఆశ్చర్యపోనవసరం లేదు చరిత్రని జనరల్‌ నాలెడ్జ్‌ బెట్టుగా కాక ఎం చెయ్యాలి అనే ప్రచ్ళీకు సమాధానమిచ్చే ఆధారిత (గ్రంథాలుగా చదువుకోవాలి లేకపోతే గాంధీకి గాడ్సేకు స్టాలిన్‌కు వాట్టర్‌కు గల తేడా మర్చిపోవడానికి ఎంతోకాలం పట్టద

రష్యన్‌ విప్లవ కాలం నుండి రెండవ (ప్రపంచ యుద్ధం ముగిసేదాక ఒకమాటలో చెప్పాలంటే యుద్ధం ముగిసేదాక తొలి అర్హశతాబ్దికాలంలో వెలువడిన సాహిత్యం ఈనాటి నూతన నేపధ్యంలో మళ్ళీచదవాలి రష్యన్‌ విష్ణవం ఉర్రూతలూగించి ఎందరో రచయితలని కదం తొక్కించింది ఈనాటి రష్యన్‌ పరిణామాలు ఎందరి హృదయాలనో కలవరపెడుతున్న తరుణంలో మళ్ళీ ఆ సావాత్యాన్ని చదవాల్సిన ఆవసరం ఉంది ఆ

గ అవసరాన్ని గుర్తు చేస్తూ సెర్టీ మిఖల్‌కోవ్‌ రాఎన కవిత్వాన్ని కొల్లి సత్యనారాయణగారు లెనిన్‌ తాతయ్య గా అనువాదం చే అందిస్తున్నారు పన్నెండేళ్ళకే కలంపట్టిన మిఖల్‌కోవ్‌ తన ఇరవై రెండవ ఏట రాఎన 'సీపెల్‌ మామయ్య అనే కావ్యంతో [ప్రాచుర్యం పొందారు రష్యన్‌ బాలలు సీపెల్‌ మామయ్య అనే వ్యక్తి నిజంగానే ఉన్నాడనుకుని రచయితకు అనేక ఉత్తరాలు రాసేవారంట ఎపెల్‌ మామయ్యకు అనుబంధంగా మరో రెండు కావ్యాలు రచించిన మిఖల్‌కోవ్‌ ఎనిమా (స్ట్‌ రచనకూడా చేశారు కొడుకుని తన వళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దుముద్దు మాటలతో తండ్రి పాడే &22 14 ౧ గ్యా/50౧ కావ్యం ప్రస్తుతం లెనిన్‌ తాతయ్య గా తెలుగు పాఠకులకు అందిస్తున్నారు విముక్తి వంటి నాటిక కొడుకులు కూతుళ్ళు నేను బడికి వెళ్తా వియత్నాం గెరిల్లా వంటి నవలలు అండమాన్‌ జైల్లో విష్ణవకారులు వంటి అనేక రాజకీయ పుస్తకాలు అనువదించిన సత్యనారాయణగారు వామపక్ష పాఠకులకు చిరపరిచితులు ఇక మయకోవిన్క లెనిన్‌ కావ్యాన్నిగాని శ్రీశ్రీ అనువాదాన్నిగాని ఇప్పటికీ పారకులు ఎన్నోమార్లు చవిచూస్తూనే ఉన్నారు గతాన్ని ఆమరులను తలుచుకుని విషాదాశ్ర తుషారాల నిషాలో మునిగిపోవద్దని మయకోవిన్క ఎన్నడో హెచ్చరించాడు విషాదమయినా ఉద్వేగమయినా కవిత్వమైనా కర్తవ్యాన్ని బోధించగలగాలి కాని బోధిస్తున్నట్టుగా పాఠకుడికి తెలియకూడదు = శక్తీ

111! ఆలోకనం

నెశేషలిన్స విస్థవానికి ముందు వివ్టవం నమయంలోను విష్టవానంతరం కామ్రేడ్‌ లెనిన్‌ అనుసరించిన రాజకీయ వ్యూహం ఎత్తుగడలు అమోఘమైనవి మార్గదర్శకమైనవి విప్లవానికి పూర్వం అంతర్జాతీయ కమ్యూనిస ఉద్యమంలో వేళ్లూనుకుని వున్న రివిజనిస్టు ధోరణులకు వ్యతిరేకంగా తీవ్రమైన ఎద్దాంత పోరాటం జరిఎ మార్క్సిజాన్ని రక్షించాడు. పరిపుష్టం చేశాడు రివిజనిస్టు ధోరణులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం కొనసాగించటం ద్వారానే అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేశాడు

సోవియెట్‌ యూనియన్‌లో కూడా పార్టీలోని అతివాద మితవాద ధోరణులకు వ్యతిరేకంగా ఎద్దాంత పోరాటాన్ని జయప్రదంగా నిర్వవాంచి సోషలిస్టు విషం జయప్రదం కావటానికి (ప్రధాన కారకుడయ్యాడు ఒక దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేయటం సరియైనది కాదన్న అతివాద పెడధోరణిని చీల్చి చెండాడి ఒక దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటుచేఎ నిర్వవాంచ వచ్చునని రుజువు చేశాడు పూర్తిగా స్వశక్తిపై ఆధారపడి. శక్తివంతమైన రాజ్యంగా నిర్మించటంలో నూతన సమాజ స్థాపకుడుగా (ప్రపంచ (శ్రామిక ప్రజల (ప్రశంసల నందుకున్నాడు తిరుగులేని నాయకుడయ్యాడు

పురిటిలోనే సోవియెట్‌ యూనియన్‌ను నాశనం చేయాలని పద్నాలుగు దేశాలలోని సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులు పెద్దఎత్తున దాడిచేఎ చుట్టుముట్టినప్పుడు దేశ ప్రజలలో నూతన చైతన్యం కలిగించి మాతృదేశ రక్షణలో వారందరినీ ఒక త్రాటిపై నిలబెట్టి వారి శక్తి ఏమిటో తెలియ జెబ్బ సా(మ్రాజ్యవాదుల దాడిని త్రిప్పి కొట్టి దేశ స్వాతంత్రాన్ని

ఖా

కాపాడాడు (ప్రజల శక్తి ఎమిటో నిరూపించి ప్రపంచ ఎడిత (ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందాడు ఆరాధ్యుడైనాడు

కొత్తగా ఏర్పడిన (ప్రభుత్వాన్ని గొంతునులమాలని సామ్రాజ్య వాదులు దండెత్తి వచ్చినప్పుడు వారి ఎత్తులకు పైఎత్తులు వేఎ చిత్తుచిత్తు చేసన యుద్ధరంగంలో దాడి చేస్తునప్పుడే కాకుండా శత్రువుది పైచేయి అయినపుడు వీలైనంత తక్కువ నష్టంతో వెనకడుగు వేసి దేశ సార్పభౌమాధికారాన్ని ఎలా రక్షించుకోవచ్చో తిరిగి బలం కూడగట్టుకుని శత్రువును ఎలా చిత్తు చేయవచ్చో నిరూఎంచి యుద్ధతంత్ర నిపుణుడుగా యుద్ధ రధసారధిగా ప్రఖ్యాతి పొందాడు

(ప్రధాన శత్రువుకు వ్యతిరేకంగా శత్రువర్గాలలోని వైరుధ్యాలను చాకచక్యంగా వుపయోగించుకుని ఇతర అన్ని వర్గాలను ప్రధాన శత్రువుకు వ్యతిరేకంగా నిలబెట్టి కమ్యూనిస్టు పార్టీని ఏకాకిని చేయాలన్న దోఎడీ మూకల ఎత్తులను చిత్తుగా ఓడించి గొప్ప వ్యూహా రచయితగా వానకెక్కాడు మార్క్సిజాన్ని పరిపుష్టంచేఎ లెనినిజాన్ని జోడించాడు

అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి వివిధ దేశాలలోని కమ్యూనిస్టు ఉద్యమాలకు రివిజనిజంవల్లనే తీవ్రనష్టాలు జరిగాయి జరుగుతున్నాయి ఈనాటికీ కమ్యూనిస్టు ఉద్యమానికి రివిజనిజం ప్రధాన ప్రమాదకారిగా ఉంది అతివాద పెడధోరణి కూడా కమ్యూనిస్టు ఉద్యమానికి నష్టం కలిగించేదే అయితే అతివాద పెడధోరణితో జరిపే ఎద్దాంత పోరాటం మితవాద ధోరణితో జరిపేటంతటి కష్టమైనది కాదు పైగా తాత్కాలికమైనది అంతకంటే ముఖ్యం అతివాదం త్యాగాలతో కూడుకున్నది మార్క్సిస్టు దృక్పధంతో చూబనప్పుడు ఆ త్యాగాలు వృధాగా చేస్తున్నట్లు అనిపంచక తప్పదు కానీ ప్రజల దృష్బలో వారు త్యాగమూర్తులుగా పరిగణింపబడతారు దుందుడుకు విధానాలు

స

అనుసరించిన భగత్‌ఎంగ్‌ అజాద్‌ రాజ్‌గురు గదర్‌ విష్టవ వీరులు చిట్టగాంగ్‌ వీరులు నేటికీ భారత యువకులకు స్ఫూర్తినిస్తున్నారు

అందుకే దోపిడీ వర్గాలు తమ శక్తి సామర్థ్యాలనన్నిటినీ ఆతివాదులపై ఎక్కుపెట్టి పెద్దఎత్తున (ప్రచారం చేన్తుంటాయి (వ్రజలనుండి దూరంచేయాలని చూస్తుంటాయి

అయితే రివిజనిజం అలాకాదు అసలు రివిజనిజమంటే ఏమిటి? కార్మికవర్గంలో గాని కమ్యూనిన్చు ఉద్యమంలోగాని వెల్లడయ్యే ఆలోచనలోను ఆచరణలోనూ కూడా పెట్టుబడి దారీ దోపిడి వర్గాల భావజాలం ఈ భావజాలం వ్యక్తులలోను పార్టీలోనూ వాతావరణం అనుకూలంగా వుంటే చీడపురుగులు ఎలా విబృంభిస్తాయో అలా ఈ ధోరణులు విజృంభిస్తాయి వాతావరణం అనుకూలంగా లేనప్పుడు అంటే ఉద్యమం ఉధృతంగా సాగేటప్పుడు ఇవి అణిగిమణిగి వుండి ఉద్యమం వెనుకడుగు వేఎనప్పుడు స్తబ్దుగా ఉన్నప్పుడు తిరిగి విజృంభిస్తాయి అందువల్ల రివిజనిజం అనేది వేరుపురుగు వంటిది దీనితో ఎద్దాంత పరంగా చేసే పోరాటం చాలా క్లిష్టమైనది కష్టమైనది సుధీర్హకాలం కమ్యూనిజం స్థాఎంచేవరకు కొనసాగించవలఎంది అసలు కమ్యూనిస్టు ఉద్యమం ప్రారంభమైనప్పటినుండి ఆంటే మార్క్స్‌, ఏంగిల్స్‌ కాలం నుండి ఈనాటీ వరకు రివిజనిస్టు ధోరణులకు వ్యతిరేకంగా సిద్దాంత పోరాటం జరుగుతూనేఉంది

పెట్టబడీదారీ భూస్వామ్యవర్గాల శేష భావజాలానికి వ్యతిరేకంగా పోరాడితేనేగానీ కమ్యూనిస్టు భావజాలం విజయవంతంకాదు అందువల్ల దోపిడివర్గాల భావజాలాన్ని అంతం చేయటానికి బయలుదేరిన కమ్యూనిస్టు ఉద్యమం సమాజంలో వున్న దోపిడీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టే ఉద్యమంలోను వ్యక్తులలోను వెల్లడయ్యే

1 శ్రామికవర్గ వ్యతిరేక భావజాలానికి వ్యతిరేకంగా ఎద్దాంత పోరాటం కొనసాగించవలఎందే ఇక్కడ ఒక విషయం దృష్టలో వుంచుకోవాలి పెట్టబడిదారీ వర్గం తన శ్తినంతటినీ అతివాద శక్తులపై కేంద్రీకరిస్తుంది ఎందుకని? సమాజంలో తాను పాదుకొల్పిన భావజాలాన్ని విచ్చిన్నం చేసేది ఆతివాద భావజాలమే అందుకే పెట్టుబడిదారీ వర్గం అతివాద భావజాలంపై దండెత్తుతుందిగాని మితవాద భావజాలం పై విమర్శలు చేయదు ఆ విధంగా చేయటమంటే తన గొయ్యి తానే తవ్వుకొన్నట్టు అవుతుంది అంత తెలివి తక్కువది కాదు పెట్టుబడిదారీ వర్గం అతివాద పెడధోరణుల వల్ల కమ్యూనిస్టు ఉద్యమం విచ్చిన్నమైన ఉదాహరణలు మనకు ప్రపంచంలో కనిఎంచవు కానీ మితవాద ధోరణుల వల్ల పార్టీలు ప్రభుత్వాలు పూర్తిగా నాశనమైన ఉదాహరణలు కోకొల్లలు అసలు కమ్యూనిస్టు ఉద్యమం (ప్రారంభమైనప్పటినుండి మార్క్స్‌ కాలం నుండి నేటి వరకు రివిజనిస్టు ధోరణులకు వ్యతిరేకంగా ఎద్దాంతపోరాటం కొనసాగుతూనేవుంది ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమం పుట్టింది పెట్టుబడిదారీ సమాజంలో పుడుతూనే ఎవరూ కమ్యూనిస్టులు కారు స్వతంత్ర ఆలోచన వచ్చేవరకు పెట్టుబడిదారీ సమాజ భావజాలం భూస్వామ్య సమాజ భావజాలపు అవశేషాలలోనే పెరిగివస్తాడు వాటి (ప్రభావం తప్పని సరిగా అతనిపై వుంటుంది ఎంతో చైతన్యంతో నిత్యం పోరాడితేనే తప్ప ఆ భావజాలం నుండి బయటపడడు మధ్య తరగతి రైతుగా వుండి అర్ధిక వొడిదుడుకులలో చితికిపోయి పేద రైతుగానో కూలీగానో మారతాడు అంతేగాని అందరూ కూలీలుగా పుట్టరు జీవితానుభవంలో చైతన్యంతో 'పై తరగతి భావజాలాన్ని వదిలించు కోవటానికి ఎంతో శ్రమ పడాలి కొన్ని తరాలు గడిస్తేగాని ఆ భావజాల (ప్రభావం నుండి బయటపడరు కమ్యూనిస్టు కావటానికి వర్గాలు

ఇగ

అడ్డురావు ఎ వర్గం నుండి అయినా కమ్యూనిస్టు పార్టీలో చేరవచ్చు చేరిన తరువాత పాత భావజాలాన్ని వదిలించుకోటానికి చైతన్యంతో కృష చేయాలి తోటివారు విమర్శ, ఆత్మవిమర్శల రూపంలో అతనిలోని (శ్రామికవర్గ వ్యతిరేక ధోరణులను పోగొట్టుకోటానికి తోడ్పడాలి

జమీందారీ భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పాల్గొనే వారందరూ పేదరైతులు కూలీలు మాత్రవేకాదు తమ పై పెత్తనాన్ని వదిలించుకోవచ్చునని ఆ పోరాటంలో ధనిక రైతులు మధ్య తరగతి రైతులూ పాల్లొనవచ్చును ముందు ఎరీన నిలబడవచ్చు అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీలో చేరనూవచ్చు కానీ జమీందారీ భూస్వామ్య వ్యతిరేక పోరాటం అయిపోయిన తరువాత పేద రైతులు కూలీలు తమ విముక్తి కోసం ఎవరితో పోరాడాలి? ఇక్కడే దశ మారుతుంది (గ్రామాలలో ధనిక రైతులకు వ్యతిరేకంగా పోరాటం చేయవలన వచ్చినప్పుడు జమీందారీ భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ముందు వరుసలో నిలబడినవారు కమ్యూనిస్టుయగా మారినవారు పేదరైతులు కూలీలు జరిపే పోరాటానికి బద్ద వైరులుగా తయారుఅవుతారు

అదేవిధంగా కార్మిక వర్గంలోనూ జరుగుతుంది కార్మికులందరూ పుట్టుకతో కార్మెరులు కారు ఇతర వర్గాల నుండి ఆర్దిక సంక్షోభాలలో దెబ్బతిని కార్మీకులుగా తయారైన వారు వుంటారు అయితే వారి వర్గ స్వభావాన్ని విడనాడలేరు అందుకు కొన్ని తరాలు పడుతుంది

అంతేకాదు పెట్టుబడిదారీ వర్గం కార్మీకులలో ప్రమోషన్ల పేరుతో అంతస్థులు ఎర్బాటు చేసి కార్మికులలో కార్మికులకు అసూయ పోటీతత్వం పెంచుతుంది క్రింది వర్గానికి సైవర్గాన్ని దూరంగా వుంచుతుంది పెత్తందారీతనాన్ని నేర్పుతుంది

ఇటువంటి పరిన్బతులలో రివిజనిజం వ్యతిరేకపోరాటం పొత్ర ఎక్కువగా వుంటుంది ఉద్యమం ఒక దళ నుండి రెండోదశకు వెళ్ళాలంటే

స. సాంస్కృతిక విస్టవంతోపాటు వర్గపోరాటాన్ని కూడా నిరంతరం కొనసాగించాలి అటువంటి పోరాటం కొనసాగించనందువల్లనే కమ్యూనిస్టు పార్టీలో రివిజనిస్టు ధోరణులు బలపడి చివరకు రివిజనిస్ట ధోరణులు కలవారే పార్టీ నాయకత్వం చేపట్టారు కమ్యూనిస్టు ప్రభుత్వాలున్న చోట్ల ప్రభుత్వ పగ్గాలు కూడా చేపట్టారు అలాంటి పరిణామం జరగబట్టే మొట్టమొదటి సోషలిస్టు రాజ్యంగా ఏర్పడిన సోవియెట్‌ యూనియన్‌ ఈ రోజున చిన్నాభిన్నమై పోయింది తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలు తిరిగి పెట్టుబడిదారీ పంధా చేపట్టాయి (ప్రపంచంలో కమ్యూనిస్టు శిబిరం అన్నది లేకుండా పోయింది చైనాలో మావో మరణానంతరం అధికారంలోకి వచ్చిన రివిజనిన్సు నాయకత్వం నీడలో ఈనాడు చైనా కొట్ట మిట్టాడుతున్నది అమెరికన్‌ సామ్రాజ్యవాదానికి ఎదురులేకుండా పోయింది శ్రామిక ప్రజల వెనుకబడిన జాతుల పోరాటాలను పాశవికంగా అణచివేస్తున్నది భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం రివిజనిజం మూలంగానే నీరుగారి పోయింది ఎవరి పంచన చేరి బ్రతుకుదామా అని ఆలోచించే ఖితికి చేరుకుంది త్యాగాలకు ప్రధమస్థానం యిచ్చిన కమ్యూనిస్టు పార్టీ స్వార్దానికి బంధుట్రతికి ఆశ్రిత పక్షపాతానికి అవినీతికి నిలయంగా మారింది ప్రజలకు దూరమై బూర్జువా పార్టీలకు తోకగా తయారైంది విప్లవ కార్యక్రమాన్ని విడచి ఆర్దిక పోరాటాలకు పరిమితమై జీవకారుణ్య దృష్టితో పని చేస్తున్నది అటువంటి స్థతి నుండి బయట పడటానికి లెనిన్‌ అనుసరించిన విధానాలను గుర్తుచేయటానికి విప్లవోద్యమాన్ని సరియైన మార్గంలో నడిపించటానికి తోడ్పడుతుందన్న ఆశతో ఈ (గ్రంధ ప్రచురణ అందుకు ఎ మాత్రం తోడ్పడినా మా కృష ఫలించినట్లే

  • కెఎస్‌

బోొరానా చిట్టికన్నా

ఇలా వచ్చి కూర్చో ఒళ్ళో మన దేశ సౌభాగ్యం

మన ప్రజల జీవితం వివరంగా చెబుతాను - తరతరాల ఎడన తాడన రోదన వేదన

నిరంకుశత్వం

అజ్ఞానం మతమౌఢ్యం

రాక్షస పాలన అంతం చేయగ కరం కలిఎ గళం కలిఎ విష్ణవించిన విప్లవ వీరుల

వీర గాధలను త్యాగ చరితలను తెలిపెదర కన్నా

నా ముద్దుల కన్నా

నీలాంటి వేలాది

బాలల భవిష్యత్తులో

[2] లెనిన్‌ తాతయ్య

మల్లెలు పూయించాలని

విజ్ఞాన జ్యోతులు వెలిగించాలని

అహర్చిశలు శ్రమించిన

తాతల తండ్రుల ఘన చరితల

వినిపించెదరా -

ఎల్లలకు నేడు చదువు

ఉచితం నిర్బంధం

శ్పీద ధనికా తేడాల్లేవు

స్వాగతం పలుకును నిత్యం

పిల్లలకు పారశాలలు

బాలబాలికలకు పారశాలలు

ఆనందనిలయాలు విజ్ఞాన కేంద్రాలు శం శ

కానీ

పూర్వం మనది

రాజులేలిన దేశం

జార్‌ చక్రవర్తి పాలన

దుర్మార్గానికి పేరెన్నికగంది

లెనిన్‌ తాతయ్య [3]

(క్రూరత్వానికి నిరంకుశత్వానికీ

పెట్టింది పేరు

జారు మాటే శాసనం

ఎదురులేని పాలన ఆయనది

'రూర జంతువులు సైతం

ఆయన ముందు బలాదూర్‌ న

ఆ రోజులలో ఎల్లలందరికి

చాలినన్ని బడులులేవు

(గంధాలు అంతకంటే లేవు

కలవారి ఎల్లలకే

పారశాల ప్రవేశం

చదువు ఉద్యోగాలు

ఉన్నవారి సంతతికే

రైతు కూలీల పిల్లలకు

చదువు దూరం దూరం

చదువుకొానగల జి

వారికి లేనేలేదు

బండచాకిరి బానిస (బ్రతుకు

[4] లెనిన్‌ తాతయ్య ఎండు డొక్కలు

రోగాలు రొప్పులు

బడుగు ఎల్లలకు

విందులు వినోదాలు విహార యాత్రలు ఆస్పత్రులు హాస్టళ్లు

ఆరోగ్య కేంద్రాలు

కలవారి ఎల్లలకు

మేడలు మిద్దెలు

ఇం(ద్ర భవనాలు భోగాలు

సోఫాలు పట్టె మంచాలు ఉద్యానవనాలు

ధనికుల ఎల్లలకు

చింపిరి గుడ్డలు జీబురు తలలు నేలతల్లే పట్టెమంచం

పశువుల పాకలు పందుల గుంటలు కష్టజీవుల నివాస గృహాలు

ఏడాది కేడాది

లెనిన్‌ తాతయ్య [5] చెమటోడ్చి రైతులు

భూమిని దున్ని విత్తులు జల్లి పంటలు దండిగా పండిస్తే ధాన్యమంతా భూస్వాముల గాదెల చేరుతుంది

గడ్జీగాదం చాకిరి

రైతులకు మిగుల్తుంది- రేయింబవళ్లు

రెక్కలు ముక్కలుచేఎ కర్షకులేమో పంటలు పండిస్తై కడుపు నిండా తిండి వుండదు కంటినిండా కునుకు ఉండదు- భూస్వాముల వేటకుక్కలకు మాంసం రొట్టి

కొదవే వుండదు

విశ్రాంతికి పొన్సులు పరచివుంటాయి

[6 లెనిన్‌ తాతయ్య కనుచూపు మేర

సాగు భూములు మైదానాలు కొండలు అడవులు

నా సొంతం అంటూ

ఇతరులు అడిగితే

కాల్బివేస్తాను కొరతవేస్తాను అంటూ భూస్వాముల బెదిరింపులు- రైతులకు తిండికరవు-

పశువులకు గడ్డి కరవు- భూస్వాముల

దయా దాక్షిణ్యాలతో రైతులు బ్రతకాలి

ధిక్కరించిన వారిని కాల్చి చంపారు నిరంకుశంగా పాలించారు

మన గొప్ప

మాతృదేశంలో

భూస్వాములంతా చీకుచింతా బాదరబందీ లేకుండా

లెనిన్‌ తాతయ్య ఆ|[7] రంగ రంగ వైభోగాలతో జీవితాలను గడిపారు శశ ర

ఇంక నగరాలు పట్టణాలలో కార్మికుల స్టితిగతులు వినరా కన్నా పల్లెటూళ్లలో

న్‌! రా భూస్వాముల "పెత్తనమైతే పట్టణాలలో ధనవంతులు అధికారులదే రాజ్యం మెడలు మిద్దెలు కొర్లు బారు

ళా ళా రాజభోగాలు జల్సా జీవితం భాగ్యవంతుల జన్మ హక్కురా మురికి పేటలు పందుల గుడిసెలు పేవ్‌మెంట్‌బ్రతుకులు-

లెనిన్‌ తాతయ్య మురుగుకాల్వలు ఈత కొలనులు రౌడీ మాముళ్లు పోలీస్‌ జులుం కార్మికుల స్వర్గ లోకం -

"సైరన్‌ కూతతో

యంత్ర భూతముల

కోరలు తోమగ

పరుగులు తీయాలి

కాలు విరిగినా చేయి పోయినా గేటు బయట పారవేస్తారు చేతులు దులుపుకుంటారు ఫ్యాక్టరీ షాపుకార్జు

రేయింబవలు

పాటుబడినా పొట్టనిండదు అప్పుల సాలెగూడులో

కార్మికుల జీవితం

భార్యాఎల్లల ఆకలి -రోదన-

లెనిన్‌ తాతయ్య [9] చీనీ చీనాంబరాలు

నేసే సాలీల ఒంటి నిండా బట్ట వుండదు

చేతి నిండా పని వుండదు కష్టసుఖాల కలనేత జీవితాలు- వనిలో గనిలో ఖార్జానాలో భ(ద్రతలేని

చీకటి బ్రతుకులె భాగ్యవంతుల

జీవితాలలో వెలుగునింపేది- సృష్టకి ప్రతి స్పష్ట జేఎ

వన్నె చిన్నెలు దిద్ది

జీవం పోస్‌ కళాకారుల జీవితాలలో కాంతులే వుండవు ఆదరణే కరవు

పేదరికమే ఆత్మ బంధువు

[0] లెనిన్‌ తాతయ్య రక్తం అడుసుగా

బొమికలు ఇటుకలుగా

ఇళ్లు నిర్మించే తాఎ కార్మికులు తలదాచుకోను

పూరిపాక లుండవు

అయినా

జనజీవన (స్రవంతి

ఆగలేదు- ఆగబోదు

ఎన్నో ప్రకృతి

వైపరీత్యాలు ఎదుర్కొని అజేయంగా నిలిచింది జనత చరిత్రనే సృష్టంచింది

కారు చీకటిలో కాంతిరేఖగా

నవ చైతన్యానికి నాంది పలికింది బండ చాకిరీ భరించలేక

ఆకలి మంటచే మలమల మాడే కార్మిక వర్షం

జీతాలు పెంచాలనీ

లెవిన్‌ తాతయ్య [| పనిగంటలు తగ్గాలనీ

కరంకరం గలిఎ గళం గళం కఠిఎ తెగించి సమె శు

తలపడేవారు

ఎ(ర్రజెండా ఎగరేసేవారు

శాంతి భద్రతల రక్షణ పేరుతో ఉక్కు టోఎల పోలీసు బలగాలు రంగంలోకి దిగేవి

అధికారులతో

మంతనాలు జరిఎ

కార్మికులపై లారీలు జుళిఎంచేవి అందినవారిని అందినట్టుగా చితకబాదేవి

తుపాకి మడమల్లో కుళ్ల బొడిచేవి కసితీరక జైళ్ళునింపేవారు

చీకటి కొట్టలో నిర్చంధించేవారు పెద్ద జైలు నించి చిన్న జైలుకు మారిన కార్మికులు

[2] లెనిన్‌ తాతయ్య నిరాశా నిస్పృహలకు లోనుగాకుండా సంకెళ్లే తాళాలుగా

తినే పళ్ళాలే తప్పెటలుగా విష్ణపగీతాలు

ఆలఎంచేవారు

జైళ్లనే దద్దరిల్ల జేసేవారు

కష్టజీవుల కడగండ్ల

తొలగింపుకు

దారుణ దోఎడీ దొర్జన్యాల నుండి (శ్రామిక విముక్తికై

మార్గాలను యోచిస్తున్న

మేధావులు జగతిలో

కలరు పలువురు

ప్యూహాలు రచించారు

ఎత్తుగడలు రూపొందించారు మేధావుల ఆలోచనలు

భావాలు వ్యూహాలు

పోరాట యోధులకు అందాయి ఆయుధాలుగా మారాయి

లెనిన్‌ తాతయ్య [3] అజ్ఞాతవాసం ఎంచుకున్నారు జైలు గోడలు సైనిక శిబిరాలు విచ్చుకత్తుల పహరాలు అధిగమించారు

అడ్డుకాదని నిరూఎంచారు (ప్రజలలో కలబపోయారు వర్గచైతన్యం రగిలించారు శతాబ్దాలుగా

భూస్వాముల ధనవంతుల దోఎడీ ఎడనల నుండి

శాశ్చిత విముక్తికై

దీక్షను పట్టారు

నడుములు కట్టారు

పోరుబాట పట్టారు

అందరికీ తిండి వంటినిండా బట్ట తలదాచుకొను ఇల్లు సాధించాలని

లక్ష్యంగా ప్రకటించారు

లెనిన్‌ తాతయ్య (ప్రజలను సమీకరించారు

సంఘటిత పరచారు

హక్కుల సాధనే కాదు

అధికారం చేపట్టటం

కష్ట జీవుల హక్కని

ప్రజలలో చైతన్యం రగిలించారు

పోరుకు బద్దం చేశారు

వీలుగా వుంటే ఎన్నికలు-

కాదంటే బహిష్కరణ

ఎత్తుగడలు అనుసరించారు

ఎన్నికలలో పాల్గొన్నా బవాష్కరించినా (ప్రజలకు నాయకత్వం వవాంచారు మొట్టమొదటి

(శ్రామిక రాజ్యం స్థాపించారు

ఆయుధ సంపత్తిలో పారిశ్రామిక రంగంలో స్వయం శక్తిపై ఆధారపడ్డారు

లెనిన్‌ తాతయ్య [5

సామ్రాజ్యవాదుల

ఆంక్షల సంకెళ్లను ఛేందించారు

స్వయంసమృద్ది సాధించారు

తోటి దేశాలలో మేటి దేశంగా

(శ్రామికవర్గపు

ఆశాజ్యోతిగా నిలిచారు

బడుగు దేశాలకు

అండగా నిలిచారు

అరుణ తారగా నిలబెట్టారు

సంపన్న దేశాల

ఎత్తులను చిత్తు చేశారు

అజేయశక్తిగా దేశాన్ని నిలబెట్టారు

సుదీర్హకాలంగా

(శ్రామిక (ప్రజలు

కంటున్న కలలను నిజం చేశారు కనే

జ్‌నా చిట్టి కన్నా

అందుకు సజీవ సాక్షులం మనిద్దరం

క్‌ లెనిన్‌ తాతయ్య ఒక్కసారి చుట్టూ కలియజూడు కనుచూపు మేర కనిఎంచే మైదానాలు పంటపొలాలు అడవులు (శ్రామిక ప్రజల (ప్రభుత్వ అస్తులే

ఖనిజ సంపద కష్టజీవులదే కంటట్రాక్టర్హులేరు

భూస్వాముల కోసం పనిచేయనక్కరలేదు

పండిన మేలైన గోధుమలు భూస్వాముల గాదెల్లోకి పోవు ఫ్యాక్టరీల యాజమాన్యం

(శ్రామిక ప్రజలదే

కష్టపడితేనే తినడానికి తిండి సోమరిపోతులకు

సమాజంలో స్టానంలేదు

చట్టం ముందు

చక్రవర్తి అయినా దేవుడైనా ఒకటే

లెనిన్‌ తాతయ్య లెనిన్‌ నాయకత్వాన

అఆరుణ పతాక ఛాయ క్రింద

అన్ని జాతులు

అన్నదము శలుగా వర్హిల్దుతున్నాయి

శాస్త్ర సాంకేతిక రంగాలలో

సంపన్న దేశాలతో

దీటుగా దేశాన్ని తీర్చిదిద్దారు

దిక్సూచిగా నిలబెట్టారు

శ్‌ ఈ ఈ ఎవరీ టెనిన్‌ ము యకోవిస్కీ భావాలను శ్రీశ్రీ మాటల్లో

విందాం ఇక చదవండి

లెనిన్‌ నేడు లేడూ? చూడు

జనంలో ఉన్నాడు

లెనిన్‌ మన పరాశక్రమం

కామ్రేడ్‌ లెనిన్‌ ఆయుధం

మన ఆసరా మన జ్ఞానం

18] లెనిన్‌ తాతయ్య మాస్కో సమస్తం

గడ్డ కట్టిన రాత్రి

గజగజ వణికింది

గజ్జె కట్టిన రాత్రి

గణగణ (మోగింది

కారుహరన్హ (మోత

విద్యుద్దీపాల రాత్రి

వెలుతురు జాగరం చేస్తోంది

ఎక్కడ నుంచి వచ్చాడు

ఎవరాయన ? ఎం చేశాడు?

ఎమిటీ జన సమ్మర్థం

ఎవరికింత మర్యాద?

నీలాంటి

నాలాంటి వాడే అతను

కాని అతని నుదుటి వెనుక

మనకందని పెద్ద భావాలు తిరుగుతాయి అతని కళ్ళల్లో పెదవుల్లో

లెవిన్‌ తాతయ్య అవహేళన మెదవుతుంది కాని మన వీపుల మీద రధం తోలుకుంటూ పోయే నిరంకుశుడు కాడతను నేస్తాలకోసం సున్నితమైన (స్రేమ ఇస్తాడు శత్రువులకు కరోర లోహఖడ్లం మనలాగే అతడూ అపజయాలూ నిరాశలూ ఎదుర్కోన్నాడు అనారోగ్యంతో పోరాడాడు జర 3 నాయకులకుపయోగించేది చదరంగం చదరంగం నుండి సజీవ శత్రువుల మీదికి దూకి నిన్నటి మూగ పావులను వర్గ సమరంలోకి నడిఎంచి కార్మికజన నియంతృత్వాన్ని స్టాఎంచాడు

(వ

అరవజ్ఞర్తేదాయన

ఒక్కసారి పెదవి కదిలిస్తే చాలు

మీలో ఎవరు మాత్రం

మీ (గ్రామం నుంచి

మీ గనిలోంచి

మీ శరీర చర్మంలోంచి

ముందుకు దూసుకురారు? శన ఆ

జెండాలతోను జెండాలు లేకుండాను

జనాలు నడుస్తున్నారు

జెండాల ఎ(ర్రని కనురెప్పలనించి

కన్నీటి మంచు పడుతోంది

ఎక్కడ నుండి వచ్చాడు?

ఎవరాయన?

ఎం చేశాడు?

మానవులందరికన్నా

మానవత్వం ఉన్న

ఈ మనిషి

లెనిన్‌ తాతయ్య [2] శత సహస్ర లక్షల తలల

చేతుల కార్మిక వర్గం

బు(ర్ర గోక్కుంటోంది (గ్రవాంచుకోలేక కర్తవ్యం విద్యుత్కిరణాలు

ఉక్కును తినేసినట్టు పెట్టుబడిదారీ విధానపు

రోజులు నిండాయి

అప్పుడు కాలం కడుపుతో ఉండి కార్ల్‌మార్క్స్‌ని ప్రసవించింది కార్ల్‌మార్క్స్‌

లెనిన్‌ పెద్దన్నయ్య

మార్క్స్‌ మనస్సులో హృదయంలో మండే కొలిమి?

ప్రతిఒక్క ఫాక్టరీలో తానే పనిచేఎనట్టు

(ప్రతి పని ముట్టుతో తన చేతులే కాయలు కాచినట్టు

అదనపు విలువల కన్నపు దొంగల్ని

[22] _ లెనిన్‌ తాతయ్య కన్నంలోనే పట్టుకున్నాడు మార్క్స్‌ అదిక లాభపరుల బొడ్డుదాకానైనా కన్నైత్తీ చూడడానికి తరులు భయపడేవేళ

కార్స్‌ మార్క్స్‌ కార్మికుల్ని వర్షపోరాటంలోకి నడిఎంచాడు వృషభంలో ఎదిగిన పఎడిదూడ పనిపట్టించడానికి

గుడ్డి ఎద్దాంతాల ఊబిలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్న కమ్యూనిజంలో ఎప్పుడో కాలం కలం వస్తేనే

ఈ నరకం నుండి విడుదల అని భావించే మనకు

కార్ల్‌మార్క్స్‌ చూఎంచాడు

గంభీర చారిత్రక నియమావళిని చక్రం నడపండని

చేతికిచ్చాడు కార్మికులకు

దారి తెలియని కష్ట జీవులకు (క్రమశిక్షణ నేర్చిన (గ్రంధాలవి

లెనిన్‌ తాతయ్య 23 విశ్వాసాన్నీ వేగాన్నీ సాధించి విష్ణవ మార్గాన ముందుకు సాగించే (గ్రంధాలవి వాళ్ళనతడు నడిపించాడు వాళ్ళకతడు బోధించాడు పోరాటాల్లో రక్తం చిందించండి అని ఎద్దాంతాలకు బుజువు ఆచరణలో కనిఎంచాలి ఆచరణకు దారిచూపేవాడు త్వరలోనే వస్తాడు పుస్తకాల నుంచి యుద్ధ రంగాలకు ఆస్తవ్యస్థ జీవుల్ని నడిఎస్తాడు చూడండి వినండి కామ్రేడ్స్‌ మా పరాజయం నుండి నేర్చుకోండి ఒంటరిగా పోరాడే వాడికి ఓటమి తప్పదు మరచిపోకండి మేము నేర్పే ఈ గుణపారాన్ని శత్రువు నెదుర్కోవాలంటే

లెనిన్‌ తాతయ్య శక్తివంతమైన పార్టీ కావాలి

సమస్త కార్మిక వర్గాన్ని ఒక

బిగించిన ఎడికిలిగా మార్చాలి

కొందరు మేమే నాయకులమని ముందుకొస్తారు అదును చూసుకుని వెనక్కుమళ్ళి

వెన్నుపోటు పొడుస్తారు

మాటల చాటున దాగిన

మచ్చల చర్మాన్ని చూడ్డం చేర్చుకోండి

నిజమైన ఒక నాయకుడు

నిరంతరం మనల్ని చేయి వీడనివాడు నిశ్చయంగా వస్తాడు

రైలు పట్టాలలాగ తిన్నగా

అన్నంలాగ నిరాడంబరంగా

అన్నివేళలా కష్టానికీ సుఖానికీ

మనతోనే నిలిచేవాడు

నాచుకూడా లేనట్టి

రాతిబండలమీద

మబ్బులు కమ్ముకున్నాయి

లెవిన్‌ తాతయ్య 29 వందలమైళ్ళ వైశాల్యంలో

ఒకే ఒక సజీవ వ్యక్తి

పశుల కాపరి అతను

లెనిన్‌ పతాకం ఆతని ఛాతీమీద మెరుస్తోంది కొందరది ఎన్నుల కోసం

గుంజాటన అనుకుంటారు

ఆడఎల్లలకే అవసరం

(ఫ్రాకులు బాగా కనిఎంచడానికి

కానీ ఈ ఎన్ను చొక్కాల నుండి

చర్మాన్ని దూసుకుపోతుంది

సరాసరిగా గుండెల్ని తాకుతుంది

అక్కడ ఇల్యిచ్‌ లెనిన్‌ మీద భక్తి

పొంగులు వారుచుంది

ఫాదరీల ప్రేరేపణవల్ల

బయలుదేరిన భక్తికాదది

నీవు మోక్షదాతవు కావాలని

ఏదేవుడూ అతణ్ణి దీవించలేదు జీవితంలోంచి పుస్తకాలలోంచి మెట్టుమెట్టుగా మీదికి వెళ్ళి

[26] లెనిన్‌ తాతయ్య (ప్రపంచ కార్మికుల గురువుగా 'రిగాడతడు అలెక్సాండర్‌ ఉల్యానోవ్‌ ఒకరాత్రి బ్రస్పెల్‌బర్ల్‌ కాగడాల వెలుగులో ఉరితీయబడ్డాడు అప్పుడతని తమ్ముడు పదిహేడేళ్ళ ఇల్యిచ్‌ (ప్రతిజ్ఞ చేశాడు

సోదరా సత్యం కోసం జరిగే ఈ సమరాన్ని మేం సాగిస్తాం విజయాన్ని సాధిస్తాం

కాని వేరే మార్గాల్లో

అని శపధం చేశాడు లెనిన్‌

నో రో శో

మిల్టుల నుండి గనుల నుండి మి(త్రుల్ని పోగు చేశాడు కూలినాలి పెంపుదలకు

లెనిన్‌ తాతయ్య కృ కావించాడు

తగ్గింపులతో జరిమానాలతో పోరాడ్డానికి తగ్గ మార్గాలు వెదికాడు పెద్ద మేస్రకి మబ్చతం నేర్పే పద్దతులు కనిపెట్టాడు

కానీ అంత చిన్నదేమీ కాదు కాగల కర్తవ్యం

మురికి గుంటను తుడిచిపెట్టి చేతులు కడుక్కోవడం కాదు

చిన్న విజయం చూసుకుని

పెద్ద సంతృప్త పొందడం కాదు లేదు

సామ్యవాద గమ్యం

ధనస్వామ్య శత్రునిధనం ధ్యేయం చీపురుకట్ట కాదు ఆయుధం

చీల్చి చెండాడే తుపాకి

ఇక రేపు

ఈ విషయం అఖరికి అవగాహన చేసుకున్న వాళ్ళు

లెవిన్‌ తాతయ్య అందరికీ ఉప్పు అందిస్తారు

ఆసలు గుణపారం నేర్చుకుంటారు నిన్నటి జనం డజన్లు

ఇవాళ వందలు

రేపు వేలాది జనం రెచ్చిపోయి చర్యకు దిగుతారు

కార్మిక ప్రపంచమంతా కలిన పర్జన్య గర్జలు చేస్తూ

ప్రత్యక్షమైన తిరుగుబాటుతో విరుచుకుపడతారు

అలాగే లెనిన్‌ కూడా

జనశక్తిని పీల్చుకుని

తానూ ఆ వర్గంతోనే

పెరుగుతూ వచ్చాడు

కర్షకుడు స్వయం శక్తితోనే సామ్యవాదం తెస్తాడంటారు కొందరు పండితులు

లెవిన్‌ తాతయ్య కానీ అలా కాదు

రైతు జనాభా అ(గ్రభాగాన

కూలీజనం నిలబడాలి

రష్యా రాజమార్గం పెట్టుబడిదారీ

శవం మీదుగా పోతుంది

కష్టజీవులకు నాయకత్వం వవాంచి నడిఎస్తుండగా లెనిన్‌

వాగ్దానాలకేం

మితవాదులూ సోషలిస్టు రివల్యూషనరీలు అరచేతిలో స్వర్గం చూఎస్తారు అవసరాన్నిబట్టి కార్మికుల

వీపుల మీద

సవారి చేయటానికి వెనెకాడరు

వీళ్ళ కట్టు కధలకి

కాళ్ళు విరగొట్టాడు లెనిన్‌

వాస్తవాల జ్యాలల్లో

నగ్న శిశువుల్లాగ వాళ్ళని వదిలాడు

లెనిన్‌ తాతయ్య స్వాతంత్ర్యం సోదరత్వం లాంటి వాళ్ళ పడికట్టు పదాల పసలేని తనాన్ని బయటపెట్టాడు మార్క్టిజాన్నీ ఆయుధంగా ధరించి సమరానికి సర్వ సన్నద్దమై (ప్రపంచం అంతట్టో ఒకే ఒక బోల్షివిక్‌ పార్టీ ప్రభవించింది

శ శే 2 పార్టీ అంటే ఎమిటి పది లక్షల వేళ్ళ చెయ్యి ఈ వేళ్ళు ఒక ఎడికిలిగా బిగిస్తే దాని దెబ్బ కెదురు లేదు ఒక మని ఎంత ప్రముఖుడైనా గానీ పది గజాల దుంగని పైకెత్త లేడు పది అంతస్తుల ఇంటి మాట వేరే చెప్పాలా?

లెనిన్‌ తాతయ్య [3] పార్టీ అంటే అర్ధం శత సహస్ర బాహువులు మవ్రష్కాలు నేత్రాలు ఒకటిగా పెనవేసుకుని ఒకటిగా పని చేసేవి సము(ద్రంలో మా నౌకను సరిగా నడిఎంచే దిక్సూచి పార్టీ సమస్త కార్మిక వర్గానికీ వెన్నెముక పార్షీ లు మా ఆశయాల అజరామరత్వానికి చిహ్నం మా అచంచలమైన అజేయమైన విశ్వాసానికి ప్రతీక మెదడు బలం తన వర్షపు వెలుగు అదీమా పార్టీ లెనిన్‌ పార్టీ ఇద్దరూ కవల సోదరులు [న వారి తల్లి చరిత్ర న్‌, ఇద్దరిలో ఆమె కెవరెక్కువ? లెనిన్‌ పార్టీ ఇద్దరూ

(32) లెనిన్‌ తాతయ్య ఎక రక్రబంధువులు ఒక పేరు మీరెత్తితే అందులో రెండో పేరు స్ఫురించక తప్పదు సర్వాంతర్యామి ఇల్యీచ్‌ లెనిన్‌) 1905 సంవత్సరం పొడవునా కార్మికులతో భుజం కలిపి ప్రతి బారికేడ్‌ పక్కను నిలిచి అనుదినం పోరాడుతూనే వున్నాడు విప్లవానికి తన దీక్షా దక్షలతో జవం జీవం పోస్తూనే వున్నాడు శర 3 అభివృద్ది నిరోధకత్సం ఆటంకం లేకుండా విజృంభించింది మేధావులనుకునే వాళ్ళు కుక్కిన పేలలాగ ఇళ్ళలో తలుపులు తాళాలు వేసుకొని కూర్చుండి

లెనిన్‌ తాతయ్య [33] దేవుడికి సాంబ్రాణి ధూపాలు వేశారు తిరోగమించారు ఆధ్యాత్మిక చింతలోకి కా(మ్రేడ్‌ ప్రైహనీవ్‌ సహా

బీద అరుపు అరిచాడు

బోలివిక్కులదే పొరపాటు

అదను కాని వేళ

ఆయుధ ధారణ చేశారు

లేకుంటే ఇలా రక్త నదులు ప్రవహించేవి కావు

కానీ అక్కడే తన

అకుంరిత సాహసంతో

లెనిన్‌ ఈ (ద్రోవాని

నోరు మూయించాడు

"బాను ఆయుధాలు ధరించాలి

ఈ మాట రోజూ అంటాను

ఎటొచ్చీ ఇంతకన్నా గట్టీగా పట్టుకోవాలి ఇకమీద దెబ్బ కాసుకోవడం కాదు దెబ్బ తియ్యటమే జనానీకానికి దారిచూపే నినాదం

(34 లెనిన్‌ తాతయ్య దుస్వప్న మయమైన

ఆ దుష్ట సంవత్సరం గడిచిపోయి

భావి విష్ణవాల

ప్రళయ (ప్రభంజనాలకు

(ప్రాధమిక పారశాల అవుతుంది

సా(మ్రాజ్యం కోడిపెట్ట కాదు

దాన్ని బుట్టలో వెయ్యడం

తమాషా కాదు

ఇది రెండు తలల శక్తినిండిన

వంకరముక్కు బేరండం

అయినా దీన్ని కాల్చేఎన చుట్ట ఎకలాగ ఉమ్మిపారేశాం

దీని రాజవంశాలనీ

రాజ చిహ్నాలనీ

చచ్చు పుచ్చు చట్టాలనీ

'లెనిన్‌ మన మధ్య ఉన్నాడు

జిందాబాద్‌ లెనిన్‌

చప్పట్టు కొడుతున్న వందలాది జనం మీదుగా

లెనిన్‌ తాతయ్య [35] దారిచూపే తన చెయ్యెత్తి

కామ్రేడ్స్‌ అని (ప్రారంభించాడు లెనిన్‌

మాఎపోయి పొట్టివయిన సోషల్‌ డెమోక్రాట్‌ దుస్తులవతల పారేద్దాం పెట్టుబడిదారుల్ని వాళ్ళ జోహుం గాళ్ళనీ చెత్త డబ్బాల్లోకి విఎరేద్దాం మనం యావత్ర్రపంచపు కార్మికుల కర్షకుల సంకల్పాన్ని ఎలుగెత్తి చాటుతున్నాం ఇదే సుముహూర్తం కమ్యూనిజం నిర్మిస్తున్న వాళ్ళ పార్టీ చిరకాలం వర్థిల్లుగాక

న

అక్కడ గర్జించే ఫ్యాక్టరీల కవతల అక్కడ క్షితిజ రేఖ మీద మిరిమిట్టు గొలిసే శక్తితో సామ్యవాదం

టం] మన ముందు వెలిగింది రేపటి కమ్యూన్‌ బూర్జువాలు లేనిది (ప్రాలెటేరియన్సు లేనిది బానిసలు లేనిది (ప్రభువులు లేనిది జో హుకుందార్ల చిందర వందర చిక్కుముడులను చీలుస్తూ లెనిన్‌ ప్రసంగం గండ్రగొడ్డలిగా పడింది కాలమూ సంఘటనలూ ఎవరి కోసమూ ఆగవు ప్రతి నినాదం లెనిన్‌ ఊహ (ప్రతి ఎత్తూ లెనిన్‌ చేతుల్లో వేఎందే (ప్రతిమాటా సారవంతమైన నేలపై పడే బీజం పడిన వెంటనే ఉద్యమానికి బలం చేకూర్చుతుంది

న చే చో సేనల్ని మళ్ళీ యుద్ద రంగానికి మరలించబోయారు

లెనిన్‌ తాతయ్య 37] పాత కాలపు వీరఖడ్గాలనూ కొయ్య కత్తుల్నీ చేతి కందించి కానీ లెనిన్‌ ఈ పందెపు కోళ్ళ సమరోత్సాహం చల్లార్చాడు భారాన్ని మళ్ళీ మన పార్టీయే వవాంచాలి ఊంఎరి తీసుకోవడానికి (బెస్ట్‌ సంధిని అంగీకరించాలి నేలపోతే పోతుంది కాలం మనకు మిగులుతుంది ఈలోగా మనల్ని శత్రువులు మింగెయ్యకుండా సమయం వచ్చినప్పుడు వాళ్ళని చంపడానికి వీలుగా ('క్రమళిక్షణ ధృడ సంకల్పం కలిగిన ఎ(ర్ర సైన్యంలో ఎల్లరూ చేరాలి _ శన ఈ ఇక్కడ లెనిన్‌ అంటే ఎవరో ఫాక్టరీలకీ ఆఖసులకీ కూడా తెలుసు

లెనిన్‌ తాతయ్య అతనిదారంట అందరూ తమ హృదయాలను తోరణాలుగా కడతారు నడిపించిందతడే బలమిచ్చిందతడే భావిలో విజయం మీదేనని (ప్రకటించిందతడే చూడండి ఇప్పుడు కార్మికులదే రాజ్యాధికారం ఉన్నాడొక్కడే లెనిన్‌ ల న. లు (్త టి వా ర|562) _ ష్‌ హా ళ్‌

ఇం

| | గ్గ కు / గ] న! సు | స్టో

లం. ౪ ల నో

పార్టీలో ఆంతరంగికంగా వివిధ భావాల మధ్య వ్యతిరేకత, సంఘర్షణగా నిరంతరం జరుగుతూనే వుంటుంది. వివిధ వర్గాల మధ్య వైరుధ్యాలు, సమాజంలోని పాత కొత్తల మధ్య జరిగే ఘర్షణ యొక్క ప్రతిబింబమే యిది. పార్టీలో అంతరంగికంగా ఏ వైరుధ్యం లేకపోతే, వాటిని పరిష్కరించడానికి సిద్దాంత పోరాటం లేకపోతే పార్టీ జీవితమే ఆగిపోతుంది. == మానో = వైరుధ్యాలు ఒకే కాలంలో, ఒకే క్రమంలో అనేక వైరుధ్యాలు పనిచేస్తుంటే అందులో ఒక్క వైరుధ్యం మాత్రమే ప్రధాన వైరుధ్యంగా నాయకత్వ పొట్ర, నిర్ణయాత్మక పాఠ్ర వహించుతుంది. మిగతా వైరుధ్యాలు ద్వితీయ ప్రాముఖ్యతను మాత్రమే కలిగి వుంటాయి. కనుక, ఒక వైరుధ్యం కంటే ఎక్కువ వైరుధ్యాలు కలిగిన చిక్కులతో కూడుకున్న ఒక క్రమాన్ని పరిశీలించేటప్పుడు, అందులో ప్రధానమైన వైరుధ్యాన్ని కనుగొనటానికి మన శక్తినంతా కేంద్రీకరించాలి. ఈ ప్రధాన వైరుధ్యాన్ని పట్టుకుంటె అన్ని సమస్యలు తక్షణం పరిష్కరించ బడతాయి. -- మావో = వైరుధ్యాలు సరైన భావాలు ఎక్కడ నుండి వస్తాయి? అవి ఆకాశాన్నుండి ఊడి పడతాయా? లేదు. మేధస్సులో వాటంతటవే పుట్టుకు వస్తాయా? లేదు. సాంఘిక ఆచరణ నుండి మాత్రమే అవి పుట్టుకొస్తాయి. అవి మూడు రకాల సాంఘిక ఆచరణల నుండి ఉద్భవిస్తాయి. ఉత్పత్తి కొరకు పోరాటం, వర్ల పోరాటం, శాస్త్రీయ పరిశోధన నుండి పుట్టుకువస్తాయి. _- మావో - వైరుధ్యాలు అ లట. ౮ /