Telugu lekkalatho naa prayogalu (chukka ramaiah) noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)
Date: 2026-08-11 11:08
Chunks: 12
Book Overview
Book: lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)
Source: https://sundarayya.org/lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)
Total OCR chunks analysed: 12
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 98%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- రామయ
- లెక్కలతో
- లెక్కల
- బ్రయోగాలు
- చుక్కా
- గణితం
- ప్రయోగాలు
- విదా
- గారు
- గారి
- అన్న
- కావచ్చు
- ఉంది
- జూలూరు
- గౌరీశంకర్
- హైదరాబాద్
- లెక్కలంటే
- ఎమాజ
- కానీ
- నేడు
- ఎంతో
- బ్రతి
- రామయ్య
- నల్లకుంట
- ఫోన్
- అంకెల
- చదువంటే
- బీజగణితం
- వికాసానికి
- స్తాలు
Per-Chunk Details
Chunk 1 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0001-0010.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 5667
OCR Issues:
- ASCII junk on lines: [21, 25, 35, 38]
Key Terms:
- రామయ
- లెక్కలతో
- లెక్కల
- బ్రయోగాలు
- చుక్కా
- గణితం
- ప్రయోగాలు
- విదా
- గారు
- గారి
- అన్న
- కావచ్చు
- ఉంది
- జూలూరు
- గౌరీశంకర్
- హైదరాబాద్
- లెక్కలంటే
- ఎమాజ
- కానీ
- నేడు
- ఎంతో
- బ్రతి
- రామయ్య
- నల్లకుంట
- ఫోన్
- అంకెల
- చదువంటే
- బీజగణితం
- వికాసానికి
- స్తాలు
Extractive Summary:
గణితంపైన అవగాహన పెరిగిన ఈ ఎమాజాని లెక్కలను ఎలా ఉఎయోగించాలో రామయ తన (బ్రయోగాల ద్వారా ఆచరణాత్మకంగా చెప్పారు భాషంతా ఒకటే అన్నవ్బుడు చక్రవడ్డీ ఎంత ఎ లభంగా అర్ధమయి ౦దో ఇక్కడో మారు అనుకోవాల్సిందే గణితం అంకెల గారడీకాద అంటూ మొదల పెట్టిన రామయ గారు ప్రపంచ బా౦కు వాడే భాషకు నిర్వచనాన్ని ఇదేచక్రం అన్న వా సంలో చక్రవడ్డీ బలైపోతున్న ఓ పేద రైతు గురించి ప్రస్తావించినవ్సుడు బ్రఎంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఆ మోఎపోతున్న రైతు స్థానంలో మన కళ్లముందు నిలుస్తాయి రామయ గారికి అంకెలే జీవితం అంకెలతో పాటు అనర్షళంగా ఆడుకొని తను బౌపోఎనఎట్టిన అంశాలనే ప్రాతిఎదికగా తీసుకొని కొన్ని వేలమంది ఎల్లల భవి త్తును తీర్చి దిద్దుతున్న 94 0% ఎక్కడ్నుంచి వచ్చిందో ఈ ఎల్తకంలో వారు చెప్పకనే చెబుతారు వేల ఎంవత్సరాల క్రితం రోమన్లు అంకెలకు ఎలా రూపం ఇచ్చారో మన పూర్వీకులు 05కు ఎలా ఎుట్టుకనిచ్చారో ఆ విషయాలను రామయ గారు (ప్రస్తావిస్తున్నృ్వుడు మనకు రామయ ఒక ఎరిశోధకుడిగా కనిఎస్తారు స్కూళ్లు సామాజీకరణ జరిగితే విదా ర్థలు బంఖు జీవులవుతారు అన్న మాట ఇబ్బటికే కాదు ఎబ్బటికైనా ఒక శాళ్ళ్వత సత ౦గా మిగులుతుంది కానీ ఆ మాటల్లో ఆవేదన తనో (బ్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విలువలున్న ఉపాధా యుడిగా తను ఎం సాధించారో/సాధించలేకపోయారో కానీ నాలాంటి 'ట్రభ త్యోదో గ లకు తే కంగా విదా రంగంలో ఎన్టేస్తున్న వ క్తులకు కొంత వాత పెట్టినట్టే ఉంటుంది ఎబ్తకం పొడుగునా వ వబ్బలోని లోపాల్ని అది రెవినూ ఎవోణీ కావచ్చు ఎరిణతి చెందని మనబ్తత్యాలు కావచ్చు స్వార్ద వా పారులు కావచ్చు విదా ర్చుల భవిత తమ చేతుల్లో ఉంది అనుకోలేని మాష్టార్దూ కావచ్చు బున్నితంగా ఎత్తి చూఎుతూనే వచ్చారు ఎందుకంటే రామయ గారిలో ఇంకా ఈ వ వ్వ మారుతుందనే నమ్మకం బలంగా ఉంది అదృబ్టవశాత్తు ఈనాటి ఎరిస్టతి నుంచి ఈ న వష్ట మారాలి అని కోరుకునే వాళ్ల ఎంఖ కూడా అధికంగానే ఉంది అలాంటి వారి ఈ ఎుస్తకం తప్పకుండా ఒక దిశను నిర్దేశిస్తూ మవాత్మాగాంధీ గారి ]4/ కురు మటు ౫ [౫ 1 ఎలా ఈ (ప్రఎంచంపై ముద్రలు వేఎందో అలా లెక్కలతోనా యోగం వా సాలు ఆధునిక ఎమాజంపై బలమైన (బ్రభావం చూఎస్తుందనటంలో ఎందేవాం లేదు ఇంకా చెప్పాలనే ఉంది ఎలాగో చదవబోతున్నారు కదా అలా చదువుతూ పోతుంటే రామయ గారి (బ్రయోగాలు మీక్కూడా ఎవుడో తారబఎడ్డాయే అన్న భావనలు కలుగక మానవు ఎమాజ మార్పుకు జరుగుతున్న చాలా బ్రయత్నాలలో ఈ (యోగాలు వాడుకుంటే పాశుపతాసస్తాలే
Chunk 2 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0011-0020.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 9002
OCR Issues:
- ASCII junk on lines: [121]
Key Terms:
- నాకు
- రామయ
- కాదు
- లెక్కలు
- గణితం
- రెండు
- చదువు
- ఉపాధా
- ఎల్లవాడు
- గారు
- తర్కం
- కాబట్టి
- లెక్కల
- అంటే
- ఉంది
- కొత్త
- కానీ
- జ్ఞానం
- కూడా
- సృజనాత్మక
- లెక్క
- మనకు
- కేవలం
- సామాజిక
- లెక్కలతో
- చేస్తాడు
- అవకాశం
- నుంచి
- విదా
- సౌందర
Extractive Summary:
గుర్తించారు ఈ [క్రమాన గణితంతో చాలా మంది ఉపేక్షించే సూక్ష్మ విషయాల అంతస్సారాన్ని సుబోధకంగా చెబ్బన పద్దతి ఆయన సృజనాత్మక ఆలోచనా విధానాన్ని బ్రతిబింబించింది గణితమంటే కేవలం కొన్ని సూత్రాల సముదాయం కాదు అదొక జీవనవిధానం జీవితంలో మనకు మనంగా చేసే ప్రయోగం మనకు మనంగా అనుబరించే (క్రమశిక్షణ పద్దతి ఇది మరింత సృజనాత్మకంగా ఉండాలంటే ఆలోచనా పరిధి విసృృతం కావాలి యాంత్రికంగా చేయడం కాకుండా జీవితంలోని విభిన్న అనుభవాల పరంపరని గణితంతో ముడివేయాలి ఈ అవసరాన్ని రామయ గారు గుర్తించారు కనుకనే లెక్కలతో తన పప్రయోగాలని మనకు అందించారు లెక్కలకీ సామాజిక చైతనా నికీ మధన ఉన్న అవినాభావ ఎంబంధాన్ని వివరించిన తీరు తాత్విక స్టాయిలో ఉంది రామయ గారిలో వెలుఎలికి కనిఎంచని తాత్విక చింతన ఉంది అది ఈ పుస్తకంలో అంతర్గతంగా మిళితమై ఉంది లెక్కలతో తన ప్రయోగాల్ని అనుభవవాద ఎద్ధతి 1%) ౫ పంర00బ్ర లో రామయ గారు రాశారు మళ్ళీ సూత్రాల్ని వివరించడం కాకుండా ఆ సూత్రాలు అంతిమంగా ఎం చెబుతాయి. ఆలంబన చేబుకుని జీవితాన్ని సాగించేందుకు గణితం ఉఎకరిస్తుంది ఈ చైతనాన్ని రామయ గారి బ్రయోగాలు అందిస్తున్నాయి మానవీయంగా బతకడానికి అవసరమైన ఆర్తినీ ఆ(ర్రతనీ లెక్కలు అందిస్తాయి గణితాన్ని సామాజిక జీవితంతో ముడిపెట్టి అధ యనం చేఎనవ్బుడు ఇది సాధ౦ కెజి నుంచి ఎజివరకు ఉండే గణితంలో ఈ దిశగా మార్పులు చేయడం అవఎరం అందుకు అవఎరమైన (ప్రేరణనీ ఒక మెధడాలజీని రామయ గారి ప్రయోగాలు అందిస్తున్నాయి మవోత్మాగాంధీ ఎత౦తో బ్రయోగాలు 85 ౫2 * ౫ చేఎనట్టు రామయ గారు లెక్కలతో అమయోగాలు 80[0% ౪1 . దారి తీస్తుంది నాకు మేధమేటిక్స్ రీజనింగ్ అలవాటై పోయింది రెండు మూళ్ల ఆరు అని చెబ్బటానికి కాంఎటీషన్ ఎందుకు ఎ ఎమ ను ఎరి్కరించుటకై గుణకారం చేయాలన్నది తర్కం (గ్రామాలనుంచి వచ్చిన మనిఎని కాబట్టి నాకు ఎప్పుడు గుణించాలో అర్హమైంది ఉదావారణకు రెండు పా ౦ట్టు రెండు నిక్కర్లు మూడు వర్జులు ఉంటే ఎన్ని (డ్రస్‌లు తయారవుతాయి 'డ్రబ్సు బుఎర్జు కాదు లేక నిక్కరు కాదు ఒక కొత్త వియం వస్తుంది అంటే రెండు అంశాలలో ఒక కొత్త అంశాన్ని తీఎుకురావాలంటే గుణించాలి మూడడుగుల పొడవు రెండడుగుల వెడల్పు ఈ రెంటిలో ఒక కొత్త వియం తీబుకువస్తాం వైశాల ౦ పొడవుకాదు లేదా వెడల్పు కాదు ఈ రెండింటిలో వైశాల ౦ కొత్త వియం తీబుకువస్తాం దానికోఎం గుణిస్తాం ఒక కూలీకి దినానికి పావలా ఇస్తాం యక్కాకామయ 9
Chunk 3 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0021-0030.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 7688
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కూడా
- చెక్కలు
- నాలుగు
- నుంచి
- నేను
- నాకు
- అమ్మ
- చెల్లె
- కాదు
- అంటే
- చింత
- ఉండే
- ఎయోగాలు
- రెండు
- ప్రతి
- గణితం
- ఉన్న
- అర్ధం
- అంకె
- గొల్ల
- కొత్త
- అంకెల
- దీన్ని
- అన్న
- తీఎవేతలో
- తక్కువ
- రైతు
- భూమిని
- దాన్ని
- పొలం
Extractive Summary:
గణితం అంకెల గారడీకాదు నాకు ఎనిమిదేళ్లు బడికి అవ్బుడవ్పుడే కుంటుకుంటూ పోతున్న రోజులవి ఇబ్బం లేకుండా పోతున్న రోజులవి మా అమ్మ నర్భమ్మ అరచేతిలో నారింజఎండు పెట్టి నాయినా బడికి పో అంటుంది నా ఎంతోషానికి అంతులేదు ఆ గుండ్రటి పండు ఎచ్చగా ఉన్న ఆ తోలు దానిలో బవాశా తియగా ఉండే ఆ చెక్కలు నా నోట్లో ఉవ్విళ్లూరిస్తున్నాయి అవ్నుడే మా అమ్మ దీన్ని వలిచి నాలుగు చెక్కలు చెల్లె య రా అంది ఆ మాటతోనే నాకు ఎగం నిన్బృవా వచ్చింది మా చెల్లె తన చెక్కలు తన వ్వమని అడుగుతుంది ఎండు వొలవటం నాకిజ్టంలేదు ఎండు వాలవకుండానే దీనికి చెక్కలు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్నా చుక్కారమయ అ దొర పొలంలో నుంచి తీఎవేస ఆ భాగం నాకివ్వండి ఈ వాదన మా చెల్లెదే అదెంత సమంజనమో ఇదికూడా అంతే ఎమంజబం నేనలా అనగానే పొద్దున లేవగానే ఈ చింతగింజకును ఒక్కొక్క గొరైకు లెక్క కట్టుకుంటాను గొంగళికి రండుమడతలుంటాయి ఒక మడతనుంచి చింతగింజ తీఎ ఆ గొర్రె వైపు నూఎుడు ఆ చింతగింజను తిరిగి మరో మడతలో ఎబుడు చేస్తానన్నాడు ఇలా అన్ని చింత గింజల్ని వేం గొధ్రెల్ని లెక్కకడతాను ఎదైనా చింత గింజ మిగిలిపోతే తోడేలు ఎత్తుకపోయినట్టని మల్లయ చెప్పాడు చిన్నప్పుడు ఈ సంఘటనతో చదువురాని వాళ్ళు ఇలా చింతగింజలతోని లె స్తారు కాబోలని అనుకున్నాను కానీ నేను ఎంఎ మాథ్స్ చదువుతున్న కాలంలో.
Chunk 4 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0031-0040.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 6538
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- కూడా
- షావుకారు
- చుక్కారామయ
- నేను
- డల్
- గణితంలో
- ఒకటి
- అంటాం
- వరకు
- కానీ
- అనేది
- వేరు
- లెక్కలు
- ఒకటిని
- మూడు
- ఉంటుంది
- కాదు
- చివరి
- ఎంజ్జ
- గణిత
- అంతంలేదు
- కొత్త
- దీన్ని
- వచ్చారు
- ల్కెలతోనా
- మొదటి
- కళ్లు
- తర్వాత
- వ్యక్తి
- చేయాలి
Extractive Summary:
ఒక నిలువుగీత ఎ ఎంజ్జకు కూడా వారణుడు కాడు దీనికంటే ముందువారు ఎవరూ ఉండరు ఎమాౌజాని (బ్రవ్మాలాగా గణితంలో నిలువుగీత మొత్తం అంకగణితానికి ఎంఖా శాస్త్రాని (బ్రవ్మా లాంటిది దీన్నే ఒకటి అంటాం ఇబ్బటి వరకు చె్బన ఎంజ్ఞ కూడా ఇదే నాలుగుకు మూడు రెండుకు ఒకటి ఉంటుంది కానీ ఒకటి ఎవరికీ వారబుడు కాదు అదే ఆది అంటాం ఆది మానవుడూ అంటాం దాన్నీ (బ్రవ్మా అంటాం దేనికైతే ఎక్సుఎర్ ఉండదో అదే చివరి సంఖ ఎ ఎంబ్జకైతే వారణ ఎంజ్జ ఉండదో అది చివరి ఎంఖ అవుతుంది గణితంలో చివర అనేది ఉండదు గణిత ఎంఖ లలో చివరి ఎంజ్జ అనేది ఉండకూడదని నిర్ణయం తీబుకున్నారు ఎంత పెద్ద అంకెరాననా దానికి వారణుడు ఉండాలి ఆది ఉంటుంది కానీ అంతం ఉండదు ఈ కాన్సెష్ట్ గణితం ద్వారా నేర్చుకున్నాం సూర కిరణాని ఆది ఉందికానీ అంతంలేదు ఎమాజానికి కూడా ఆది ఉన్నది కానీ అంతంలేదు అలాగే గణితాని ఆది ఉందికానీ అంతంలేదు చుక్కారామయ 0 ఆయన రానచ్చిశ పత్రాలు ఆయన చదివించిన పత్రాలు నా జ్ఞబకి వచ్చాయి చక్రవడ్డీలో ఉన్న కిటుకును ఈ షరీఫ్ సారు మాకు చెప్పకుండా కేవలం సూత్రం ద్వారానే ఎంకుకు చెబుతున్నారిట్లా అని దీనిలో జీవం లేదా అనే అనుమానం వచ్చింది ఆ లంబాడీ అతను అయా నాకు 600 రూపాయలు అవ్బయ ౦డి వచ్చే కాస్త) పంటమీది ఇస్తాను కూలీనాలికి వ వసాయ పనులకు డబ్బు కావాలికదా అనీ లంబాడీ అడిగాడు తబ్బక ఇస్తావు కదా అని షావుకారు అడిగాడు “మేము మాట మారుస్తామా మా మాటంటే 'చూటే మేం లంబడోళ్ళం మాట మార్భం అని ఆ లంబాడీ సమాధానం ఇచ్చాడు మా నమ్మాళ్లసారు పత్రం రాఎండు ఆరోజు ఆ సంవత్సరం లంబాడీపేరు అతని తండ్రి పేరు షావుకారు పేరు తీసుకున్న డబ్బు దానిలో అంటే ఆ పత్రంలో ఉదవారించి చివరకు ఈ కాగితం నా ఇష్టపూర్వకంగా రాఎచ్చానని రాసేవారు దీనిపైన ఆ ఐంబాడికి అంగుష్టం పెట్టీ ఆ కాగితాన్ని కళ్లకద్దుకున్నాడు ఈ కాగితం తీసుకొని షావుకారు చేతిలో పెట్టి ఆయనకు దండం పెట్టి షావుకారిచ్చిన 600 రూపాయలు చేతిలో పెట్టుకొని లె గ0చుకున్నాడు ఇతను ఈ లెక్కపెట్టుకోటాని ఎ బడి పోలేదు ఆ కాగితంపై అంకెలను ఎలా నేర్చుకున్నాడని నాకు ఆశ్చర మేబంది తన బొడ్గోవున్న రూపాయి నాణాన్ని తీఎ మా నమ్మాళ్లవారి చేతిలో పెట్టాడు అందరం వెళ్ళిపోయాం చుక్కారామయ అఆ
Chunk 5 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0041-0050.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 9002
OCR Issues:
- ASCII junk on lines: [53]
Key Terms:
- నేను
- షావుకారు
- లెక్కలు
- నాకు
- వడ్డీ
- కూడా
- భూమి
- అన్నాడు
- రెండు
- చెప్పారు
- సారు
- తర్వాత
- కాబట్టి
- గీతలు
- చెప్పాడు
- ఎయోగాలు
- ఉన్న
- కానీ
- దగ్గర
- అందుకే
- నువ్వు
- రూపాయలు
- చెప్పమని
- అడిగాడు
- పత్రం
- మవోఎభ
- ఆంధ్ర
- పొలం
- దర్గియా
- చేతిలో
Extractive Summary:
ఈ ఆశయంతో మొదలైన ఆంధ్ర మవోఎభ ఆ తర్వాత అర్జిక రాజ య వౌక్కులను నిగ్గదీసే దశకు పెరిగింది ఆనాడు నిజాం పాలనలో రాజకీయ కార (క్రమాలకు అనుమతిలేదు కాబట్టి ఒక సాంబ్యృతిక బంఖుంగా ఎర్పడి తన కదలికలను గుంభనంగా ఆంధ్ర మవోసభ వివ్రరింఎ చేఎంది కార కర్తల మదుల్లో లక్షా న్ని నూరిపోఎ (బ్రజలను చైతన ౦ చేసేందుకు ఆంధ్ర మవోఎభ ద్యారాలు తెరిచింది రాత్రి పారశాలలు అందులో ఒక భాగం ఈ పారశాలల్లో అక్షరాలు నేర్సిందానికన్నా ఎత్రికలు చదివి వినించటం మా మొదటి కార (క్రమం (ప్రతిరోజు గురయే అనా యాన్ని తొలగించుకునేందుకై ఇతర (గ్రామాల (ప్రజలు ఎం చేస్తున్నారో అది వినించటమే మా బాధత పలకాబలఎం తెచ్చుకున్న ఎల్లలకు ఈ పత్రికలు చదివి వినిఎంంచటం ఎందుకని నేను ప్రశ్నించాను ఈ అక్షరంలో తన జీవితం కనపడనంత వరకు ఆ విద్యార్చి ఎలకా బలపం ముట్టడు ఆ అక్షరాలు చదవడని కోదాటి నారాయణరావు చెప్పాడు అందుకే పత్రికలు చదివి మొదట అతని జీవితానికి సంబంధించిన అంశాలను వినిఎంచమని కోదాటి చెప్పాడు రాత్రి బడులు వయోజన విద కు కీలకాంశం ఇప్పటికీ ఈ ప్రభుత్వాలకు ఈ విషయం అర్ధంకాక బూ రోక్రబకి వయోజన విద ను అప్పగించి డబ్బును (ప్రవాహం తీరుగా ఖర్చుచేఎనా ఇబుమంతైనా విద్య పేద ప్రజలకు అంటకపోవటానికి ఇదే కారణం కార కర్తలుగా పనిచేస్తున్న మాకు (ప్రజల్లో పనిచేయటానికై ప్రజాసమస లను అధ యనం చేయాలన్నది రెండవ వాతవు ఇది ఎుచ్చలపల్లి బుందరయ గారి మాట అధ యనం లేని కార కర్త ఊగిసలాడుతాడని అధ యనం ఉన్న కార క్రర్త నిటారుగా నిలుచుంటాడని సుందరయ్య అనేవారు మా అమ్మకు నేను మంత్రాలు నేర్చుకొని యాచన చేయటం ఇబ్బం లేదు కాబట్టి మం'త్రాలు లేకుండా ఎ పని చేఎనా సంతోషంచేది నర్సింగరావుగారు నన్ను 'పవోణీ రాబుటకై దస్త్రంలో గీతలు కొట్టమన్నాడు గీతలు కొట్టమని రూళ్లకర్ర ఇచ్చారు రూల్కర్రతో కీళ్లపై సార్ కొట్టటమే చూశాను కానీ గీతలు కొట్టటం చూడలేదు ఆయన రూల్కర్రతో రెండు నిమిషాల్లో పేజీల నిండా గీతలు కొట్టాడు మొదటి రెండు రోజులు గీతలు కొట్టటమే నేర్చుకున్నాను తర్వాత మా వూరు జొబులాయన తయారు చేఎనా నల్లబరాబుడ్డి కలాలు నాచేతికిచ్చి గత సంవత్సరం తయారు చేఎన ఎహాణీని చూస రాయమన్నాడు చూబరాతే కాబట్టి నేను రెండు రోజులు రాఎన తర్వాత ఈ పేళ్లేమి ఈ అంకెలేమిటివి అడిగాను అపుడు నర్చింగరావు ఇలా చెప్పారు ఒక కాలంలో ఎట్టేదారు ఎంబంధిత భూమి యజమాని మరొక కాలమ్‌లో సేద ౦ చేస్తున్న మనిష మూడవకాలం భూమి విస్తర్షం నాలుగవ కాలంలో దాని రకం శిస్తు) ఉంటాయి ఒక ఎదిరోజులు రాన తర్వాత ఇవన్నీ నిజమా అని (బ్రళ్నించాను నువ్వు నేర్చుకొనేందుకు వచ్చావా లేక బ్రళ్ళించటాని వచ్చావా అని నర్సింగరావు అడిగారు నేను ఎమాధానం చెబ్బలేదు తలవంచుకొని ఎవోణీ రాశాను
Chunk 6 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0051-0060.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 7413
OCR Issues:
- ASCII junk on lines: [141, 143]
Key Terms:
- రాములు
- చక్రం
- అంటే
- లెక్కలు
- యొక్క
- నిజమైన
- కాలంలో
- దాని
- తర్వాత
- సైన్స్
- చదువు
- ఎయోగాలు
- సైంటిస్ట్
- చేస్తాడు
- బండి
- వారి
- బాగా
- మళ్లీ
- సామాన
- జీవన
- కాళోజీ
- చెప్పాడు
- కొన్ని
- నేను
- నన్ను
- వైశాల
- గేదె
- లేకపోతే
- కూడా
- సైన్స్‌ను
Extractive Summary:
ఆ ఊహలకు ఆధారంగా తన తార్కిక శక్తిలోని ఒక విశ్వాన్ని నృష్టస్తాడు అప్పుడు తెల్లమొఖం వేయటం నావంతయి ౦ది ఇది గుంజక(ర్ర గేదె మెడకు కట్టిన పలుఎది ఆ గేదె గానుగ మాదిరిగా తిరుగుతోంది అలాగే గేదె గుంజక(ర్ర చుట్టూ తిరగటం లాగా వుంది కదా ఈ వృత్తమని రాములు తన అనుభవ పూర్వకంగా నాకు క్టాబు తీనుకున్నాడు ఓబంతే కదా అని రాములన్నాడు నీకేం తెలును రాములు అన్నాను తెలుణునేంది నిత ౦ చూస్తున్న ఎనే కదా అని ఎమాధానం చెప్పాడు ఆ ఎలుపనేది వా సార్టమని గుంజ కేంద్రమని చుట్టూతా తిరగటం చుట్టుకొలతయని గేదె ఎక్కడైతే మేస్తున్నదో అది వైశాల మని _ అబ్బుడు నాకర్ణమైంది మా టీచర్ కన్నా మా వోడు రాములు చెబ్బందే నాకు బాగా అర్ధమయి ౦ది దాని తర్వాత నన్ను బండి దగ్గరకు తీబుకుపోయి ఆ చక్రం చూఎంచాడు ఇగో ఈ చక్రం వృత్తం లాగా ఉందని అన్నాడు అవ్బుడు చక్రానికిపైన ఇనుఎ ఎట్టీ ఎందుకు పెట్టారని అడిగాను ఇగింత తెల్వదా అని రాములన్నాడు చ|క్రంకట్టె కాబట్టి ఇది ఒత్తుకోని ఆకులు విచ్చుకునే అవకాశం విరిగే అవకాశం చుక్కారమయ ఈ ఉంటుందన్నాడు అయినా ఊరుకోలేదు నేను ఈ సందేహం నన్ను వెంటాడుతూ ఉండేది మళ్లీ ఒక మెకానిక్కు ఈ ఎందేవాం చెప్పాను నువ్వు నడుస్తున్నవ్పుడు రాఎడి లేకపోతే కౌంటర్ యాక్షన్ ఫోర్స్ లేకపోతే కిందఎడి పోతావు లేకపోతే జారిపడిపోతావు మనిష నడిచేటప్పుడు ఇక్షన్ అవసరం అది లేకపోతే జారిపడిపోతామని ఆ మెకానిక్ నా సందేహాన్ని నివృత్తం చేశాడు చక్రం తిరుగుతున్నప్పుడు నేలనైపు ఒక ఫోర్స్ నేలకు లంబంగా ఒక ఫోర్స్ ఉంటుంది చక్రం తిరుగుతున్న ఫోర్స్‌ను తట్టుకునేందుకు బండి ఆకులు పెట్టారని నాకర్ణమయి ంది ఇలా బండి చక్రం యొక్క (స్టక్సర్ నాకర్టమయి ౦ది బండి చక్రం ఎలా తిరుగుతుందని మెకానిక్‌ను అడిగాను చక్రానికి ఇరుసుంటుంది ఆ ఇరుబుకు చివరలోఎల ఈ చక్రాలు అమర్చుతారు ఇది తిరుగటానికై నార ఆముదం కలిఎ చుట్టారు అద్రి ఆయిల్గా ఉండి సులభంగా తిరుగుతుంది.
Chunk 7 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0061-0070.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 8293
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- ద్వారా
- కూడా
- గణితం
- అతని
- దాని
- బ్రతి
- నేను
- మనిష
- ఎయోగాలు
- విధంగా
- గడ్డపై
- తరగతి
- జరుగుతుంది
- ప్రతి
- కాదు
- పోరాటం
- ద్వారానే
- శరీరంలో
- గదిలో
- కాబట్టి
- రోగం
- చదువు
- చెప్పే
- పారా
- దూరం
- మట్టి
- అవుతుంది
- దీని
- తెలంగాణ
- పేరు
Extractive Summary:
ఈ మట్టే నా పార్యాంశం ఎ వస్తువునైనా ఎ జీవినైనా తన మట్టి నుంచి విడదీస్తే దాని ఎదుగుదలకు అడ్డంకి అవుతుంది (ప్రతి చెట్టుపై తన నేల ప్రభావం పడుతుంది అదే విధంగా (ప్రతి మనివ నడవడిక పై తన నేల (ప్రభావం పడటం సహజం ఒక వృత్తాన్ని కేంద్రం నుంచి దూరం చేయలేం జామెట్రీలో దీని ప్రత్తి ఆకారాని కూడా గరిష్ట కేంద్రం ఉంటుంది ఆ కేంద్రమే మొత్తం ఆకారం అక్కడే గర్భితమై ఉంటుంది మనిఎకి బొడ్డే గరిమనాభిస్టానం 'బ్రతివాడు తననేల చరిత్రను నేల సంస్కృతిని జీర్లం చేసుకొని కొత్త సంబ్కృతిక్రి వెళతాడు ఆ మాదిరిగానే నేను తెలంగాణ గడ్డపై పుట్టానని దానికి నేను గర్విస్తున్నానని అంటే ఇతరులు నొచ్చుకోవలబన అవసరమేమీలేదు ఒక అయస్కాంతక్షేత్రంలో ఇనుపముక్కను పెడితే అది అయస్కాంతం అవ్వటం సహజం అదేవిధంగా ఈ గడ్డలో పుట్టినవాడు ఈ బ్రజల త్యాగాలు చూన (ప్రేరితం కావచ్చును ఈ పోరాటాల ద్యారా స్ఫూర్తి చెందవచ్చును ఎకకటం ఒకరి సానుభూతిపై ఉండకూడదని నీ పోరాటమే నీ జీవితం రూపురేఖల్ని దిద్దుతుందని చూఎంచింది అదే ” జీవితంలో ఎునాది బేస్ అయి ౦ది ఎ గడియలో కూడా నిస్పృహ చెందవద్దని ఒక స్టతిలో అనుకున్న ఫలితం రాకపోతే రెండోపద్ధతిలో పోరాటం చేయమని చెబ్బందీ మట్టి ఈ మట్టి ఎప్పుడూ పోరాటం వదలమని చెప్పదు ఇదే ఎద్దాంతం తరగతి గదిలో లెక్క చేసేటప్పుడయినా లెక్క చెప్పేటప్పుడైనా జ్ఞ్వ్హకి వస్తుంది ఒక ఎద్దతిలో రాకపోతే మరొక పద్దతిలో ప్రయత్నం చేయి లెక్కచేయకముందే ఎన్ని ఎద్దతులున్నాయో ఆలోచించుకో వీటన్నింటిలో సులభమైన పద్దతిలో పోరాడు ఆ పద్ధతిలో రాకపోతే ఇంకో పద్దతి ఇదే నాకు తెలంగాణ పోరాటం నేర్పింది అదే విధంగా నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిన తరువాత కూడా నిన్బావా చెందలేదు ఒక కొత్తపద్దతిలో పోరాటం చేయటం మొదలయి ౦ది ఇదే విధంగా జీవితాంతం మనిఎకీ చిన్నవ్బుడు చూబనటువంటి విషయాలు అతని మెదడుపై ఎడిన ముద్రలు అతని జీవన విధానాన్ని నిర్లేశిస్తాయి అందుకే ఒక రచయిత ఇలా అంటారు నువ్వు ఎ వూరి వాడవో చెప్పాల్సిన అవఎరం లేదు అది నీనడక ద్వారానే అర్ధమౌతుందంటాడు ఇది దాస్తే దాగేది కాదు ఇష్టం లేకుంటే విడాకులిచ్చేది అంతకన్నా కాదు కాబట్టి నేనీ గడ్డపై పుట్టానని చెప్పటం ఎవరినో అవమానఎరచటం కోబం కాదు నా జీవన విధానాన్ని (బ్రతి గడియలో నిర్ణయించుటకై ఎంచుకున్న మార్గం నా జీవితలక్ష్యంగా ఎంచుకున్న బాఎర ఐఐటి సాధన విషయంలో కూడా ఈ పోరాట మార్గాన్న ఎంచుకున్నాను నన్ను చైతన ఎరిచిన ఈ మట్టే నా జీవితం ఈ నేలే నా పారా 0ళం (న్ను /౯ ళో నం లధొాలయ్య సా ్ధా జ్ (సం జటా వే చుక్కా రామయ సా వ ఆ సో వమ స
Chunk 8 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0071-0080.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 6626
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- గణితం
- ఎల్లవాడు
- కూడా
- కాదు
- అంటాం
- దగ్గర
- ఎయోగాలు
- ఉన్నది
- తెలివి
- లెక్క
- పైసలు
- అమ్మ
- అనగా
- అంటే
- చుక్కారమయ
- తయారు
- చెప్పటం
- లక్ష్యం
- ఎనిమా
- దీన్ని
- డేటా
- రెండు
- అమలు
- గురించి
- ఉపలక్షా
- వాటిని
- ఎలితం
- కలిఎతే
- ఎక్కువగా
- బిస్కెట్టు
Extractive Summary:
ఆ పరికరాన్ని తి రంగానికి చెందినవార తమతమ రంగాలకు అన్స్నయించుకుంటారు గణిత జ్ఞానం ఎంత బాగా ఉంటే దానిమీద చేసే నిర్ణయాలపై కూడా భవిషత్ కార [క్రమం ఆధారఎడి వుంటుంది గణితమంటే కేవలం లెక్కే కాదు గణితమెప్పుడూ చివరిది కాదు అది ఒక సాధనం (బ్రతి రంగాని అవసరమది సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగితే లెక్కల వాడకం కూడా అంతే పెరుగుతుంది నిరక్షరాస త ఎంత ప్రమాదకరమో అంకె (బ్రభావం తెలియక పోవడం అంతే 'అమాదకరం ఒకటి సమసా పూరకం రెండు ఎంక్షిప్తంగా చెప్పటం ్రతీకల్గో చెప్పటం ఎంబల్స్కు _ యకు ఎంబంధం కల్పించటం ఎలితాన్ని ఎంబల్స్ ద్వారా సాధించటం ఆ ఫలితాన్ని ప్రాక్టికల్‌గా చేసే ఎనితో పోల్చటం ఈ లక్షణాలున్నాయి కాబట్టే గణితాన్ని సైన్స్ భాషంటారు అనగా శాబ్రయంగా ఆలోచించటమే గణితం శార్త్రయంగా ఆలోచించేవాడు తెలివిగలవాడు అళాబ్రయంగా ఆలోచించేవాడు తెలివికలవాడు కాదు ఒక (బ్ర్వ య జరుగుతున్నఎ్బుడు మెదడులోని కణాలలో ఒక ఎరిణామం జరుగుతుంది దీన్ని చిత్రించి కంవూ టర్స్ తయారు చేశారు నూ యార్క్ నటీ యొక్క నెట్వర్క్ మొత్తం ఒక మనిష మెదడులో ఉందన్న మాట శాదబ్రయంగా ఈ కణాలను వాడితే అంత ఉచితమైన మంచి ఇలితాలు వస్తాయి గణితం అంకెలు కాదు ఒక ఆలోచనా విధానం ఆ ఆలోచన జీవితం కోఎం అది బతుకుకోబం ఎవడి గణితం వాడి జీవితాన్ని నిర్ణయం చేస్బుంది చుక్కారమయ ఆ ఒక ధనరాళి అనేందుకు బదులుగా ౫ కలిఎతే ౫ అనేది ఇక్కడ ధనరాశి 24౫2 4౭6 1ఖు స ౫ అనేది ఎదో ఒక ధనరాశికి ఒక సంజ్ఞ చిన్నఎల్లలు ఆడుకునేటబ్బుడు ఎల్లవాళ్లు దీన్ని ప్రయోగం చేస్తారు ఒక ఎల్లవాడు తన దగ్గర ఒక బిస్కెట్ ఉందంటాడు మరో ఎల్లవాడు నా దగ్గర రెండు బిస్కెట్టు ఉంటాయన్నాడు మళ్లీ ఇంకో ఎల్లవాడు తన దగ్గర 0 బిస్కెట్టు అంటే ఇంకో ఎల్లవాడు ర బిస్కెట్టు అంటాడు ఈ సంభాషణలో ఒక ఎల్లవాడు విఎగి నువ్వు ఎంత అంటే దానికంటే ఒకటెక్కువ తన దగ్గర అంటాడు ఇదే బీజగణితాని మూలం నువ్వు ఎంత అంటే దానికంటే ఒకటెక్కువ ఆంటాడు ఎంత అంటే దానిక్తి బదులుగా ౫ అంటాం ఆ ౫ నేణ+ అంటాడు అనగా ఒక వాకా ని సాధారణ స్వరూఎం ఇవ్వటమే బీజగణితానికి మూలం దానినే 661 0% అంటాం భారతీయుల యొక్క ఎత్తు ఆరడుగుల కన్నా ఎక్కువగా ఉండదు ఇది వాక్యం ఇంత వాకా న్ని చెప్పే బదులు ౫66 ౭ అంటేకొన్ని ౧ ౪0% తోని ఎ ఖలితమైతే సాధిస్తాడో దాన్ని ౮6 02 అంటాం దీన్నే సూత్రీకరణ అంటాం
Chunk 9 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0081-0090.txt
OCR Score: 98% Telugu coverage
Characters: 7151
OCR Issues:
- ASCII junk on lines: [208]
Key Terms:
- చేస్తాడు
- లక్ష్యం
- కూడా
- నిర్మాణం
- దాన్ని
- అంటాడు
- ఊవాస్తాడు
- అంటే
- గణిత
- ఉంటే
- వయస్సు
- యొక్క
- దాని
- బీజగణితం
- ఆలోచనా
- తెలుసు
- కొడుకు
- అంకె
- తెలవని
- ఉంటుంది
- ఆల్జీబ్రా
- ఎయోగాలు
- వస్తుంది
- తర్వాత
- ఉన్న
- అంటాం
- తెలియని
- చుక్కారామయ
- అవుతుంది
- విషయాలను
Extractive Summary:
అంటే తెలవని విషయానికి ఒక అంకెను సృబ్బస్తాడు ఆ సృష్టతో తన కార కలాపాలను పూర్తి చేస్తాడు చివరకు ఈ (ప్రక్రియతో వచ్చిన ఫలితాన్ని ఎదో ఒక అంకెతో ఎమీకరిస్తాడు ఆంటే దత్తాంశంతో ఇవ్వబడిన అంకెను కలుపుతాడు అపుడది ఒక సమీకరణం అవుతుంది ఆ సమీకరణాన్ని సాధిస్తాడు తెలియని విషయాలను కనుక్కుంటాడు అంటే బీజగణితం తెలియని విషయాలను కనుక్కునే ఒక పద్దతిని సూచిస్తుంది (0౫ 0 ల్కెలతో నా ఎయోగొలు (క్రియతో ఒక ఎమానం వస్తుంది ఆ సమాసం పైన ఒక నిబంధన పెడతాడు ఆ నిబంధనలోని ఎమోకరణ వస్తుంది కధ క్షయిమాక్స్కి వస్తుంది ఈ కధను ముగించాలంటే ఒక నిబంధనను పెట్టాలి ఆ నిబంధనే ఎమోకరణకు దోహదఎడ్డుంది ఓ 6 016601 01 నిత్యజీవితాన్ని సూత్రీకరించేదే ఆల్జీబ్రా తను ఊవాంచిన దాఎపై ఇన్ని ప్ర యలు చే ఒక సమాబం కనుక్కుంటాడు కొన్ని ప్రక్రియలు చేఎ ఒక వ వస్థపై తను అనుకున్న బ్రకారం కొన్ని చేఎ ఒక వ వస్టను ఊవాస్తాడు ఆ ఊవో ప్రపంచాన్ని లేక ఆ ఎమాసాన్ని వాబ్రవికతలో ఎంధిస్తాడు వాస్తవికతతో కలుఎుతాడు ఇలా కలపటమే సమికరణ సాధించటమని అర్ధం ఊవాను వాబ్తవికతతో కలఎటం ఎమోకరణానికి మూలం అంటే తండ్రి వయన్సు 60 ఎంవత్సరాలనుకోండి 2౫+ 0 =60 నశ 0= 0 దీనివలన ఒక సమస ను ఎట్లా పరిష్కారం చేయాలి 2 సమస లో ఉన్న వివిధ అంశాలను ఎవిధంగా విశ్తపరచాలి 3 ప్రతి అంశాన్ని దత్తాంశంలో ఎ విధంగా కలపాలి ఈ శ్రియ అంతా కూడా గణిత భాషలోనే ఉంటుంది కవికి అక్షరం ఎంత ప్రధానమో గణిత శాస్త్రవేత్తకు అంకె అంత (ప్రధానం అంకెల నిర్మాణంతో తెలవని అంకెల యొక్క నిర్మాణం కూడా ఊవాస్తాడు తన ఊహలతో వివిధ ప్రక్రియలు చేస్తాడు దాన్ని వాస్తవికతతో కలుపుతాడు దాన్ని సమాకరణంతో సాధిస్తాడు ఎమోకరణంతో ఊవాంచిన విషయానికి వాస్తవికత ఇవ్వాలి అది వాన్తవం కాకపోతే తన ఊహ తబ్బని తెలుసుకుంటాడు తప్హును ఒబ్బుకోవడం కూడా బీజగణితం నేర్పుతుంది తను సాధించిన అంశాన్ని వాస్తవికతనే పలకమీదే ఎరీక్షిస్తాడు వాస్తవికత అతని గీటురాయి
Chunk 10 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0091-0100.txt
OCR Score: 97% Telugu coverage
Characters: 6751
OCR Issues:
- ASCII junk on lines: [242, 251, 257]
Key Terms:
- రేఖా
- చైనా
- అంటే
- గణితం
- అంటారు
- కూడా
- జామెట్రీ
- అంటాం
- మానవ
- బట్టి
- ఈనాడు
- విజ్ఞానం
- ఎయోగాలు
- అంకెతో
- అంకె
- భాషలో
- ఒకటి
- యొక్క
- ఆలోచనా
- భూమి
- ద్యారా
- ఎన్నో
- వాటిని
- చుక్కారమయ
- మోడల్
- నిర్ణయాలు
- దేశం
- ఉంటుంది
- గణితమే
- మనిషగా
Extractive Summary:
ఆ ఆకారాన్ని బట్టి ఆ పాదాల గుర్తులను బట్టి ఎలి ఆకారం దాని స్వభావం వయస్సు ఆరోగ ౦ కూడా నిర్ణయించబడతాయి జామెట్రీ ఒక శాబ్రంగా మారిపోయింది ఇప్పటికి పులుల సంఖ ను గుర్తుబట్టేది జామెట్రీ ద్వారానే ఇటీవల కాలంలో (శ్రీశైలం ప్రాంతంలో ఎృలులు ఎన్ని ఉన్నాయో ఇదే విధంగా చేశారు ఈ జామెట్రీ శాస్త్రమే ఆధా త్మిక చింతనకు హేతువయి ంది అధా త్మిక చింతనలో ధర్మచక్రం ఎవోమగుండాల ద్యారా రేఖా గణితం రూ) దాల్చింది అదే రేఖా గణితం వృత్తుల నైుణా న్ని పెంచటానికి కూడా కారణభూతమైంది ఈనాడు రేఖా గణితం ఒక ఆలోచనా విధానాన్ని చూఎుతుంది ఒక సృజనాత్మకమైన ఆలోచనా విధానాన్ని (బ్రజంచం ముందుంచుతుంది మనం (ప్రతి రోజు ఎన్నో విియాలను చూస్తాం కొన్నింటిని గమనిస్తాం గమనించిన వాటిని అధ యనం చేస్తాం వస్తువు బ్రతిబింబం మన కంటి రెటీనాపై ఎడటం చూడటమంటాం దాన్ని శ్రద్ధతో చూస్తే గమనించటమంటాం ఆ గమనించిన విషయాన్ని తన ఇంటిలో కూర్చొని తన నతి ఎధంలో తీబుకవచ్చి ెందరు అక్షరాలతో వర్షిస్తారు కొందరు రేఖలలో వర్షిస్తారు చుక్కారమయ అ ఆ రేఖలనే మన లెక్కల భాఎలో జామెట్రీ అంటాం 7 రూపాయలు చివరన చివ సంఖ ఆర్డన్ను పాటిస్తాం అదే చైనా ఇంగ్లీషు భాఎలో నైతే ౯76 ఈ006 66 వ్% ల 55ల అని చెప్పాలి మనం ఒక అంకెకు స్థానాన్ని బట్టి విలువను నిర్జారిస్తాం వారు మాత్రం అంకెకుండే విలువను ఉదహరించాలి 78 426 ఎంఖ ను వారు చెప్పే అంకెలు బొమ్మల్లో చూపుతారు శ 2 6 అ ంజల్ గ 07 ౬ ఈ లె లతోనా ఎయోగాలు
Chunk 11 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0101-0110.txt
OCR Score: 99% Telugu coverage
Characters: 7989
OCR Issues:
- No notable OCR issues detected
Key Terms:
- రామానుజం
- గణితం
- కానీ
- ఒకటే
- చైనా
- నేను
- ఆలోచనా
- విధానం
- కూడా
- గణిత
- దేశంలో
- దాని
- ఉన్న
- మనిష
- ఎయోగాలు
- ఉంది
- ప్రతి
- హార్డీ
- నెంబర్
- లేదు
- భావాన్ని
- అంటే
- మాత్రమే
- తేడా
- కాలంలో
- వచ్చే
- అతను
- సామాన
- చేశారు
- కాదు
Extractive Summary:
దీన్నే మా జిక్ స్కెర్ అంటారు ఈ అంకెలనే చైనా దేశంలో వా పారస్టులు నా యస్టానాలు అందరూ వీటినే ఉఎయోగిస్తారు దీనికి తగినట్టే తమ కంపూ టర్లను తమ కూడిక విధానాలను తయారు చేసుకున్నారు చైనా కంపెనీలు సేడు మన దేశంలో పలు బ్రాంచీలుగా వెలుస్తున్నాయి దీనిలో ఒక (బ్రాంచిని 4౨౮౮ అంటార రంగు రూఎం వేరైనా దాని వెనక ఉన్న ఎద్దాంతం ఒకటే ఆలోచనా విధానమూ ఒకటే ఆ జ్ఞానమే వివిధ జాతుల మధ న ఐక తను పెంపొందిస్తుంది గణితం ఒకటే ఎరికరంలోనే తేడా ఇది ఏ దేశంలోనైనా ఒకటేనా అంటే అంకల రూపాలు తేడా అయినా ఆలోచనా విధానం ఒకటే (బ్రపంచం ఆంతా దగ్గరికొస్తున్నా కొద్దీ ఈ ఎరికరాలన్నీ కలిఎపోతాయి ఇదంతా ఒకే పరికరంగా మారుతుంది రాబోయే కాలంలో గణితం మొత్తానికి ఒకే పరికరం వచ్చే అవకాశం ఉన్నది అప్పుడు ప్రఎంచం అంతా ఒకటే గణితంగా మారుతుంది (న్ను 9 ల్కెలతోనా యోగాలు భావాన్ని వ్యక్తం చేసే దుకై అంకెనుపయోగిస్తాడు గణితమంటే ఒక ఎమ పూరకాని ఎ పంధాలో ఎత్తుగడలు ఎంచుకుంటాడో అదే గణకం గణితం వచ్చిన వాజకి అంకె వలబన అవసరంలేదు చిన్నఎల్లవాని ఆకలవుతుంది భాఎశాదు అకలి తీర్చుకోవాలి అదొక ఎమ ఆకలి తీర్చుకోవటం ఎ వాడి లక్ష్యం ఆ లక్ష్య సాధనకు ఎల్లవాడి ఎత్తగడ ఎడుపు అదే గణితం ఎల్లవానికి అంకె రాదు కానీ ఎత్తుగడ ఎలా వేయాలో తెలును చిన్న ఎల్లవాని రెండు బిస్కెట్టకు మూడు బి్కట్లకు తేడా తెలుస్తుంది అంక రాకున్నా అసమానతలు తెలుస్తాయి గణితమంటే ఒక భావన ఒక జీవన విధానం ఒక ఎమస పూరకాన్ని నేర్చే ఎద్దతి మనిష జీవితం దినదినం కష్టతరమౌతుంది ఆవసరాలు పెరుగుతున్నాయి తన అవసరాలను తీర్చటానికై కొత్తకొత్త ఎమ లొస్తున్నాయి ఈ నమస లను వూరించుటకె కొత్త ఎత్తుగడలూ వస్తాయి ఎది ఎంవత్సరాల (తం ఉన్న ఎత్తుగడ ఈ రోజు పనికిరాకపోవచ్చును ఎనికి వచి - అంతకన్నా సున్నితమెన ఎత్తుగడనూ వెతకవచ్చును ఒక పోలీసు ఆఖ రు ఒక ఊరే ంపును చెదరగొట్టుటకై లారీచార్జీ చేసేవారు లేక కాల లు జరపేవారు 9 ల్కెలత్ ఎయోగాలు ఈ నెంబరంత విశిష్టమైనది మరో నెంబర్ లేదని రామానుజం బృందించాడు ఈ నెంబర్ రెండు ఘనముల మొత్తం అన్నాడు అంటే 0౦ +9 అని చెప్పాడు + = అనే సమీకరణకు ఇది అన్నింటికన్నా ఎబులభమైన పూరకమన్నాడు హార్టీ ఈ మాటలకు హడలిపోయాడు ఒక సనాతన సాంప్రదాయాలు మూర్తీభవించిన ఛాందస కుటుంబంలో పుట్టిన వ్యక్తీ లక్కి నెంబర్లని చెప్పటం అతని మేధస్సు పరిపకతకు నిదర్శనం ప్రతి రోజుకు ప్రతి సంఖ్యకు కొన్ని విశిష్టతలుంటాయి అది చూసే వానికే దాని అందం కనిఎస్తుంది అది కనపడని వానికి అదొక ఎంబల్ మాత్రమే రామానుజంకు ప్రతి నెంబరు కూడ జ్ఞాన సముపార్జన ఊట అంటాడు (బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిదా లయంలోని మా ధ్స్ ప్రాఫెసర్ వోర్డీకి రామానుజం ఉదో గం కోబం ఉత్తరం రాశాడు దాని పారం ఇలా ఉంది 9 ౩ జనవరి 6న ఈ ఉత్తరం రాశాడు నేనొక అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఎబ్రాన్ ఫోర్డ్ట్రన్ట్ కారా లయం లో సంవత్సరానికి 20 పొండ్డు తీసుకొనే సామాన మైన గుమస్తాను నా వయస్సు 23 సంవత్సరాలు నేను ఎ విశ్చవిదా లయం ముఖం చూడలేదు నాకు ఉన్నత విద ను చదువుకునే అవకాళం లేదు నాకున్న తీరిక సమయంలో పారేసిన కాగితాలపై లెక్కలు చేబుకునే అలవాటుంది చుక్కారామయ అ
Chunk 12 — lekkalatho-naa-prayogalu-(chukka-ramaiah)_pages0111-0113.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 1931
OCR Issues:
- ASCII junk on lines: [53, 54]
Key Terms:
- చివరకు
- దొరికింది
- ప్రతిభ
- అతన్ని
- పెళ్లి
- రామానుజం
- చేఎన
- లెక్కలను
- చాలా
- వరకు
- వారు
- గీతలు
- కాగితాలను
- జరిగింది
- బ్రయాణం
- చనిపోయాడు
- సామాజిక
- రామయ్య
- లెక్కలుంటాయి
- కుటుంబసభు
- తిక్కవానిగా
- చూశారు
- వీడి
- తిక్కతనం
- వాళ్ల
- అమ్మ
- ఎనిమిదేళ్ల
- ఎల్లను
- రామానుజంకి
- ఇచ్చి
Extractive Summary:
అతన్ని తన కుటుంబసభు లే తిక్కవానిగా చూశారు వీడి తిక్కతనం చూ వాళ్ల అమ్మ ఎనిమిదేళ్ల ఎల్లను రామానుజంకి ఇచ్చి పెళ్లి చేశారు ఈ దేశంలో ఎవడికైనా తిక్కకుదర్చాలంటే పెళ్లి చేయాలన్న సాంప్రదాయం ఉంది ఆయన దగ్గర టూ షన్ చదువుకున్న వారు గొప్పవారైనారు