Telugu laxmikataksham noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: laxmikataksham

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/laxmikataksham
Date: 2026-08-10 09:49
Chunks: 19


Book Overview

Book: laxmikataksham
Source: https://sundarayya.org/laxmikataksham
Total OCR chunks analysed: 19


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 93%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • నేను
  • శ్రీ
  • పుస్తకాలు
  • జగన్మోహనరావు
  • కథలు
  • చాలా
  • కధలు
  • గేయం
  • గారు
  • కటాక్షం
  • తోలేటి
  • ౧166
  • రెడ్డి
  • పేజీ
  • నామాట
  • నారాయణ
  • సంపుటి
  • తర్వాత
  • పాతిక
  • కారణం
  • నాన్నగారు
  • నుంచి
  • ఉమామహేశ్వరరావు
  • చక్కటి
  • నాలను
  • స్నా
  • “అనీ
  • మావా
  • చార్‌
  • ోవాచక్రాక్మప్లి

Per-Chunk Details

Chunk 1 — laxmikataksham_pages0001-0010.txt

OCR Score: 81% Telugu coverage
Characters: 3790

OCR Issues:

  • ASCII junk on lines: [36, 37, 38, 39, 40]...
  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • నేను
  • శ్రీ
  • పుస్తకాలు
  • జగన్మోహనరావు
  • కథలు
  • చాలా
  • కధలు
  • గేయం
  • గారు
  • కటాక్షం
  • తోలేటి
  • ౧166
  • రెడ్డి
  • పేజీ
  • నామాట
  • నారాయణ
  • సంపుటి
  • తర్వాత
  • పాతిక
  • కారణం
  • నాన్నగారు
  • నుంచి
  • ఉమామహేశ్వరరావు
  • చక్కటి
  • నాలను
  • స్నా
  • “అనీ
  • మావా
  • చార్‌
  • ోవాచక్రాక్మప్లి

Extractive Summary:

“అనీ 1) నా స్వ మావా కోో జ ఖీ / క ర / క మ న (న | లకు (గనక షు ల _ న ల = ల శః జ్య _ 4 . ఎ అల య గ్య న! త న వ ఎ ఆ సో .


Chunk 2 — laxmikataksham_pages0011-0020.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 19810

OCR Issues:

  • ASCII junk on lines: [20, 25, 38, 83, 125]...
  • Repeated punctuation clusters: 8 occurrences

Key Terms:

  • నేను
  • నాకు
  • కాని
  • కూడా
  • తర్వాత
  • చాలా
  • రచయిత
  • అంటే
  • లేదు
  • అన్న
  • గురించి
  • కొంచెం
  • అన్నాను
  • రాయడం
  • రచనలు
  • హాస్య
  • వచ్చింది
  • రాయడానికి
  • చదివాను
  • కాలం
  • కధలు
  • రావిశాస్త్రి
  • పూర్తి
  • నుంచి
  • అన్నాడు
  • పేరు
  • తోలేటి
  • నన్ను
  • కొన్ని
  • రాశాను

Extractive Summary:

ఓ రోజు బోటు క్షబ్బు దగ్గర ఒక బహిరంగ సభలో ఆవిడ (ప్రసంగిస్తుంటే టీవీ కెమేరావాళ్ళు ఆవిడక, ఈ మూకలకీ మధ్య అడ్డం వచ్చారుట. ఒక కధా వస్తువు గాని, పూర్తి కధ కాకపోతే కధలో ఓ సన్నివేశం గాని, తట్టినప్పుడు ఆ వస్తువు గురించి చాలా కాలం ఆలోచిస్తాను. ఈ లోగా (డ్రైవరు సీట్లోంచి ఓ ముసలి పులి, బహుశా ఆ యువకుడి మామగారు కాబోలు, దిగి వచ్చి వాళ్ళ పక్కన నిలబడింది.


Chunk 3 — laxmikataksham_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 20356

OCR Issues:

  • Repeated punctuation clusters: 45 occurrences

Key Terms:

  • నేను
  • టామీగాడు
  • వాడు
  • అన్నాను
  • మావగారు
  • కొండిగాడు
  • అన్నాడు
  • కాని
  • అన్నారు
  • నాకు
  • టామీ
  • నన్ను
  • మొదలు
  • వాడి
  • సార్‌
  • అంటూ
  • మళ్ళీ
  • సంగీతం
  • దేశం
  • కూడా
  • లేదు
  • వెనక్కు
  • చూస్తూ
  • కొంచెం
  • చేసి
  • కాదు
  • గొలుసు
  • పెట్టాడు
  • కుక్క
  • వాడికి

Extractive Summary:

ఓ రోజు రాత్రి పడుకోబోతూ కొండిగాడికి ఆ విషయం చెప్పాను... ఆయన వెనకాలే నేను, నా వెనకాల టామీగాడు - అలా ఓ వంద గజాలు పరిగెట్టామో లేదో ఆయన నిషా దిగిపోయింది. ఇంట్లో కాలు కార్లోనూ, కార్గో కాలు ఇంట్లోనూ యి న్‌ సల ఉండేవాళ్ళు సంవత్సరానికి ఓ సారి సరదాగా అలా టీవీలో దేశం కోసం పరిగెట్టాలి కానీ, మన (బ్రతుకే ఓ పరుగు - ఇంక ఈ వెధవ పరుగెందుకు సార్‌!


Chunk 4 — laxmikataksham_pages0031-0040.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 18069

OCR Issues:

  • ASCII junk on lines: [170, 182, 220]
  • Repeated punctuation clusters: 26 occurrences

Key Terms:

  • అతను
  • పులి
  • నేను
  • అంటూ
  • అతని
  • కూడా
  • శంకరం
  • నాకు
  • జాక్సన్‌
  • తిరిగి
  • హుస్నాబాద్‌
  • చూసి
  • రెండు
  • అన్నాడు
  • మళ్ళీ
  • తుపాకీ
  • నిలబడి
  • జిమ్మీ
  • మావగారు
  • లేదు
  • చాలా
  • కాదు
  • ఉంది
  • గురించి
  • బండి
  • కుక్క
  • తర్వాత
  • నుంచి
  • చూశాను
  • అక్కడ

Extractive Summary:

అతను ఆత్మ కధ ఒక (క్రమపద్దతిలో రాయలేదు. ఆ క్షణంలో ఊళలు వేస్తూ ఓ గుండు సరిగా అతని తలమీద దిగింది. ఒక [గ్రామ శివార్లలో ఒంటరిగా ఉంటున్న ఓ ముదుసలిని మంత్ర గత్తె అని అనుమానించి, తలుపుకు గొళ్ళెం పెట్టి గుడిసె అంటించి చంపేశారు జనం.


Chunk 5 — laxmikataksham_pages0041-0050.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 20393

OCR Issues:

  • ASCII junk on lines: [441]
  • Repeated punctuation clusters: 41 occurrences

Key Terms:

  • రెండు
  • నేను
  • ఉంది
  • మిశ్రా
  • అన్నాడు
  • కాని
  • పోలీసు
  • తర్వాత
  • లేదు
  • అతను
  • రోడ్డు
  • జెన్నీ
  • స్టేషను
  • నుంచి
  • యస్పీ
  • అక్కడ
  • బండి
  • జీపు
  • హుస్నాబాద్‌
  • అన్నాను
  • చాలా
  • వెళ్ళి
  • నాకు
  • జాక్సన్‌
  • కూడా
  • చూసి
  • కాదు
  • ఇదంతా
  • తీసుకుని
  • గేటు

Extractive Summary:

'ఆ మేడ చూశావా” - ఓ మూల సన్నటిపొగలు వస్తున్న భవనం చూపిస్తూ అన్నాడు మిశ్రా- 'కింద పెయింట్ల షాపు మూకలు అంటించడంతో పైన ఉను కుటుంబానికి పారి పోవడానికి అసలు అవకాశం లేకుండా పోయింది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం - ఆ పైన సమాజం - అసలు మీరందరూ ఈ పరిస్థితికి ఎంతవరకూ బాధ్యులో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి..' అంటూ చాలా ఘాటుగా మాట్టాడాడు. నాగరికత, కాలం, ఆ ప్రాంతంలో ఎన్ని మార్పులు తీసుకు వచ్చినా, జాక్సన్‌ బంగ్హా ఈ నాడు పూర్తిగా మాయమైపోయినా, వాస్తవం పూర్తిగా మరుగున పడిపోలేదు.


Chunk 6 — laxmikataksham_pages0051-0060.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 19578

OCR Issues:

  • Repeated punctuation clusters: 26 occurrences

Key Terms:

  • నేను
  • స్టాక్‌
  • అన్నాడు
  • రెండు
  • మార్కెట్‌
  • బంగా
  • అన్నాను
  • నాకు
  • కాదు
  • లేదు
  • తర్వాత
  • కాని
  • మార్కెట్‌లో
  • ఉంది
  • బంగార్రాజు
  • కూడా
  • ర్రాజు
  • ఆవిడ
  • ఇరవై
  • చూసి
  • మీకు
  • చాలా
  • గురించి
  • నన్ను
  • మొదలు
  • అంటే
  • లక్ష్మీ
  • చేసి
  • పెట్టి
  • అతను

Extractive Summary:

ఆ (ప్రయత్నాలలో భాగంగా ఓ రోజు వంటింట్లో న్స కర్మ' అని ఆ తర్వాత బంగా(ర్రాజు స్టాక్‌ మార్కెట్‌ ఏబిసిడిలు ఓ రెండు గంటలు వివరించాడు. ఇంకో వెయ్యి షేర్సు ఏదో ఒక శెటుకు తీసుకుంటారా" చివరకు ఓఅయిదొందలు పదమూడుకి, ఓ అయిదొందలు పదకొండుకి కుదిరింది.


Chunk 7 — laxmikataksham_pages0061-0070.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 20321

OCR Issues:

  • Repeated punctuation clusters: 42 occurrences

Key Terms:

  • నేను
  • బంగా
  • అన్నాడు
  • బంగార్రాజు
  • అన్నాను
  • ర్రాజు
  • ఉంది
  • నాకు
  • స్టాక్‌
  • నన్ను
  • గుజరాత్‌
  • సార్‌
  • నీకు
  • నువ్వు
  • చూసి
  • మార్కెట్‌
  • బుట్టా
  • కానీ
  • గోల్డ్‌
  • కూడా
  • మొదలు
  • వచ్చింది
  • ఆవిడ
  • ఎందుకు
  • లేదు
  • తర్వాత
  • నేనే
  • తెలియదు
  • షేరు
  • వాళ్ళు

Extractive Summary:

ఆ సంగతి దాచిపెట్టి, నాదగ్గరకొచ్చి నా సలహా మేరకు ఈ '"షేర్డుకొంటున్న వాడిలా (చి.సూ. ఈ వెధవ సామెత నీడే - బంగా(ర్రాజు ఓరంకె వేశాడు - ఆ వెధవ ఆలోచన నా బుర్రలో ్రవేశపెట్టావు. ఆ పోరు పడలేక బుట్టాగారు చూసి చూసి, ఊగిసలాడి ఊగిసలాడి, చివరకు ఎనభై రెండుకి ఓ అయిదొందలు తీసుకున్నాడట.


Chunk 8 — laxmikataksham_pages0071-0080.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 18255

OCR Issues:

  • ASCII junk on lines: [8, 10, 44, 73, 163]...
  • Repeated punctuation clusters: 19 occurrences

Key Terms:

  • రిచర్డ్‌
  • డప్పులయ్య
  • కారు
  • వాళ్ళు
  • అతని
  • అతను
  • అన్నాడు
  • నుంచి
  • కూడా
  • కాని
  • చూశాడు
  • మధ్య
  • తర్వాత
  • భారత
  • అంతా
  • ఉంది
  • బూమి
  • తోలేటి
  • ఒకటి
  • రెండు
  • టామ్‌
  • తిరిగి
  • పేరు
  • అమ్మలాలో
  • అంటే
  • “సోషలిజం
  • వాళ్ళ
  • హత్య
  • కేసెట్‌
  • రాళ్ళ

Extractive Summary:

ఒక కూలీకి, ఒక ఇంజనీరుకి సమాన వేతనం ఇస్తే ఇంజినీరవడానికి ఎవడైనా ఇష్టంగా కష్టపడతాడా?' రిచర్డ్‌ అలా ఆలోచిస్తుండగా, రాళ్ళ గుట్ట వెనుక నుంచి ఒక జీపు వేగంగా వచ్చి ఆగింది. అతను తన దగ్గరున్న రొట్టెముక్క, ఒక రూపాయి ఆమెకిచ్చాడు.


Chunk 9 — laxmikataksham_pages0081-0090.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 18615

OCR Issues:

  • ASCII junk on lines: [33, 314]
  • Repeated punctuation clusters: 52 occurrences

Key Terms:

  • దయామణి
  • బాపినీడు
  • నేను
  • కాని
  • అన్నాడు
  • మీరు
  • పెళ్ళి
  • ఉంది
  • అప్పాజీ
  • అంది
  • శర్మగారు
  • గారు
  • కొంచెం
  • మీకు
  • వాళ్ళు
  • లేకుండా
  • స్టాఫ్‌
  • అన్నారు
  • తిరిగి
  • లేదు
  • కొడుకు
  • నాకు
  • వాడు
  • దగ్గర
  • కూడా
  • కాదు
  • ఆవిడ
  • బుల్లోడు
  • తోలేటి
  • జజ్జణక

Extractive Summary:

కొడుక్కి పెళ్ళి చేద్దామని ఆయన ఆలోచిస్తుండగా ఆ కుర్రాడు అతని ఆఫీసులోనే పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమించి, కానీకట్నం లేకుండా పెళ్లి చేసు కున్నాడు. ఈ ఆలోచనతో సతమతమవుతూ ఆయన వాళ్ళను భోజనాలకి ఉండమనలేక పోయారు. ఆయన దయ వల్లనే నీకీ ఉద్యోగం వచ్చింది.....”


Chunk 10 — laxmikataksham_pages0091-0100.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17251

OCR Issues:

  • ASCII junk on lines: [362]
  • Repeated punctuation clusters: 44 occurrences

Key Terms:

  • బాపినీడు
  • అన్నాడు
  • బుల్లోడు
  • అప్పాజీ
  • నాకు
  • పార్టీ
  • కాదు
  • నిన్న
  • రోజు
  • అన్నారు
  • అంటూ
  • చూసి
  • ఉంది
  • నేను
  • రాజుగారు
  • వచ్చి
  • కళ్ళు
  • లేదు
  • రాత్రి
  • పెట్టి
  • నువ్వు
  • చెప్పు
  • ఫొటో
  • మొన్న
  • చెప్పి
  • అక్కడ
  • కూడా
  • బుల్లోడా
  • తోలేటి
  • జేజే

Extractive Summary:

పాలిటిక్సులో జుట్టు పండిపోయి రాలిపోయినోణ్మి నాదగ్గర చెప్పకు ఈ కబుర్దు'" 'ఒరే బుల్లోడా - ఆ స్టేంప్‌ పేడ్‌ అందుకోరా' అన్నాడు బాపినీడు మరి తప్పక ఆ రాత్రంతా తను యమ్మెల్యే అయిపోయినట్టు మంత్రి అయిపోయినట్టు, ముఖ్యమంత్రి అయిపోయినట్టు, తన ఇల్టు బంగారంతో నిండిపోయినట్టు తీయటి కలలతో బాపినీడుకి నిద్రపట్టలేదు. ఈ రోజు ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీ" “ఈ రోజు ఏ పార్టీలోఉన్నామో ఆ పార్ట్‌ మొన్న మనం ఏ పార్టీలో మో ఆ పార్టీ పొజిషన్‌లోకి వెళ్ళి.


Chunk 11 — laxmikataksham_pages0101-0110.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 15692

OCR Issues:

  • Repeated punctuation clusters: 63 occurrences

Key Terms:

  • పెద్దమ్మ
  • నేను
  • కానీ
  • నాకు
  • నువ్వు
  • పెద్దమ్మా
  • అతను
  • నన్ను
  • లేదు
  • ఉద్యోగం
  • నాన్నా
  • నుంచి
  • ఉంది
  • వెళ్ళి
  • తోలేటి
  • కూడా
  • తర్వాత
  • భయంగా
  • రెండు
  • తిరిగి
  • లక్ష్మీ
  • పెద్ద
  • లోకం
  • పెద్దమ్మని
  • నాలుగు
  • నెంబరు
  • ఉంగరం
  • అన్నాను
  • అంది
  • కటాక్షం

Extractive Summary:

ఆయన ఏ ఉద్యోగం వేయించడు కానీ, డబ్బు ఇచ్చయమను” ఆ అమ్మాయి, నువ్వేనా అనంతంగారబ్బాయివి, అన్నట్టు ఓ క్షణం పరిశీలనగా చూసింది. ఆ ఉంగరం మాత్రం తన కోసం, తన కొడుక్కి ఏ ఇబ్బందీ కలిగించకుండా తాను బూడిదవడం కోసం ఉంచుకుంది.


Chunk 12 — laxmikataksham_pages0111-0120.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 15476

OCR Issues:

  • ASCII junk on lines: [255, 366]
  • Repeated punctuation clusters: 73 occurrences

Key Terms:

  • సీరియల్‌
  • పెద్దమ్మ
  • అన్నాడు
  • వాడు
  • నేను
  • లేదు
  • చిట్టిబాబు
  • పెద్దమ్మా
  • ఖద్దరు
  • చూసి
  • కానీ
  • రోజు
  • నాకు
  • చేసి
  • చిట్టి
  • పండుగాడు
  • జుట్టు
  • నువ్వు
  • కాదు
  • కటాక్షం
  • గొడ్డలి
  • నుంచి
  • తల్లి
  • అంటే
  • కుండలాలు
  • కాని
  • బాబు
  • సినిమా
  • తోలేటి
  • లోపలికి

Extractive Summary:

ఏదో ఒక రోజు, కలిని అంతం చేసి, ఈ కాసుల మాయ నుంచి (ప్రపంచాన్ని విముక్తి చేసే యుగపురుషుడు .అవతరిస్తాడు. ఏదో ఒక రోజు ఈ కానికాలం అంతం చేసీ నిన్నూ, నన్నూ విముక్తుల్ని చేస్తాడు. ఏ కథైనా, నవలైనా చదివిన వెంటనే -' ఈ కథ అద్భుతంగా ఉంది.


Chunk 13 — laxmikataksham_pages0121-0130.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 17046

OCR Issues:

  • ASCII junk on lines: [70]
  • Repeated punctuation clusters: 35 occurrences

Key Terms:

  • అన్నాడు
  • వరలక్ష్మి
  • చిట్టిబాబు
  • పుస్తకం
  • కాని
  • సస్పెన్స్‌
  • మేనమామ
  • పండుగాడు
  • ఉంది
  • ఉన్న
  • రెండు
  • భాగం
  • డీవీపీ
  • కాదు
  • తలుపు
  • అతని
  • చెయ్యి
  • గాలి
  • మెల్లిగా
  • లేచి
  • చిట్టిబాబుకి
  • నోరు
  • చెల్లెమ్మా
  • అంది
  • శ్రీవారి
  • అంటే
  • కూడా
  • మొదటి
  • లక్ష్మీ
  • గుండెల

Extractive Summary:

ఫైనల్‌గా తన మాట చెప్పి తల్లి వెళ్ళిపోబోతుంటే, ఇల్లు ఎలాగా కాలిపోయింది, బొగ్గులేనా ఏరుకుందామన్న ఆశతో - * కనీసం ఆ దెయ్యం దగ్గర్నుంచి ఆ పుస్తకం తీసినా మొహాన్ని పడేసి వెళ్ళవే అమ్మా అన్నాడు చిట్టిబాబు ఏడుస్తూ, పద్మాసనంలో ఉన్న ఆయన ఆ దుర్వార్త వినగానే కళ్ళు మూసుకుని గుండెల నిండా గాలి మెల్లిగా పీల్చి, ఛాతీ పొంగించి, ఓ అరనిమిషం గాలి స్తంభింప చేసి, తర్వాత నోరు సున్నాలా చేసి బుస్సుమని గాలి వదులుతూ, గాలి తీసిన బెలూన్దా డీలా అయిపోయి, ఆ స్టితిలో మరో అరనిమిషం వుండి, తర్వాత కళ్ళు బరువుగా తెరిచి, అటూ ఇటూ వున్న పత్రికల వాళ్ళ కేసి తడికళ్ళతో చూసి, గడ్గదకంరంతో, 'మా కుడిభుజం కూలిపోయింది. ఎవరో అవి శ్రీవారి పాదరక్షలుగా గుర్తించి - 'అరే - ఇవి మీకు సరిపోయాయే” అని ఆయన్ను అభినందిస్తుండగా, మరొకరు ఈ సారి ఉద్దేశపూర్వకంగానే శ్రీవారి టోపీ తన నెత్తికి తగిలించుకున్నారు.


Chunk 14 — laxmikataksham_pages0131-0140.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 20313

OCR Issues:

  • ASCII junk on lines: [204, 516]
  • Repeated punctuation clusters: 48 occurrences

Key Terms:

  • అన్నాడు
  • కాని
  • శ్రీమన్నారాయణ
  • అన్నారు
  • శ్రీవారు
  • గారు
  • చొక్కా
  • మళ్ళీ
  • దరిద్రుడు
  • వాడు
  • కళ్ళు
  • అంది
  • నాకు
  • అంటూ
  • శ్రీవారి
  • నేను
  • దరిద్రుడి
  • నువ్వు
  • పిచ్చివాడా
  • చేసి
  • పోయి
  • ఆవిడ
  • శవాల
  • ఇంకో
  • వెధవ
  • తిరిగి
  • దరిద్ర
  • చూస్తూ
  • లేదు
  • కేసి

Extractive Summary:

“ప్రభువుల వారి పక్కలో బల్లెంలా వుండేవారు - ఇంకో అర్నెల్లు ఆయన బతికుంటే ఈ హార్టైటాకు ప్రభువుల వారికే వచ్చి, మన గురూగారు సియం. 2 ఆ రోజు ముందు రెండు రోజుల క్రితం సాయంత్రం వేళలో, అలవాటుగా దేవాలయానికి వెళ్ళి ఓ గంటసేపు ధర్మోపన్యాసాలు విని, శాంతి పొందిన మనస్సుతో, ఇంటికి తిరిగి వెడుతున్న ప్రముఖ సమాజ్‌ సేవకులు పద్మశ్రీ ధర్మారావు గారికి దేవాలయ మెట్ట మీద అపస్మారక సితిలో పడున్న దరిద్ర నారాయణుడు కనిపించాడు. “అయ్యో పాపం - ఈ దీనుడు ఇలా నిస్సహాయంగా పడిఉన్నాడే " అని ధర్మారావు గారు కలత చెంది, దరిద్ర నారాయణుడీని తన కారులో ధర్మొసుపత్రికి తీసుకుపోయి, అక్కడ వదిలి ఇంటికి వె వేన్నీళ్ళ స్నానం చేసి, భోం క్తి తన గదిలోకి వెళ్ళి డైరీతీసి- “ఈ రోజున నేను లేసిన మంచి పనులు” అనే శీర్షిక కింద ఆ విషయం రాసుకుని, తృప్తిగా ఆనందంగా నిద్రపోయారు


Chunk 15 — laxmikataksham_pages0141-0150.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 19733

OCR Issues:

  • ASCII junk on lines: [4, 175, 376]
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • లింగమూర్తి
  • అన్నాను
  • అంటూ
  • నేను
  • స్త్రీల
  • కాదు
  • నాకు
  • పెసరట్టు
  • నువ్వు
  • అంటే
  • నుంచి
  • ఫెమినిజం
  • పురుష
  • ఉత్తరం
  • ఫెమినిస్టు
  • అన్నాడు
  • కూడా
  • రాఘవ
  • రావుడి
  • సంగతి
  • కానీ
  • లేదు
  • సెక్సువాలిటీ
  • చేసి
  • గంగా
  • ఇప్పుడు
  • నీకు
  • కటాక్షం
  • ఎవరు
  • గురివి

Extractive Summary:

అతని జీతం, నాజీతం ఓ డబ్బాల్‌ పడేసి ఎవరు ఏ పని చేస్తే ఆ పనికి దానిలోంచి డబ్బులు తీసుకోవాలని నిర్ణయించాం రోజూ సైకిలు మీద వెళ్లేవాడు - ఈ ఒడంబడిక అయినప్పటినుంచి ఆటోలో వెళుతున్నానని ఆటో ఛార్జీలు తీసుకుంటున్నాడు. ఈ పురుష ప్రపంచం మన లైంగికత్వం మీద, వేషభాషలమీద విధిస్తున్న కంటట్రోళ్ళను ధిక్కరిస్తూ పైటలు తగలేస్తూ మగ గుండెలు షాకుతో అదిరిపోయేలా ఆల్ఫిప్ప, అరటిపండు అంటూ అంగాంగాల్నీ వర్ణిస్తూ, స్వేచ్చగా గొంతువిష్మి జెండర్‌ విధానాన్ని సవాలు చేసి, వాళ్ళు గీసిన మర్యాద రెఖల్ని చెరిపేస్తున్నప్తుడు, (స్త్రీల ఎదురుగా పురుషులు మర్యాదగా, సభ్యతగా, మృదువుగా మాట్లాడాలని, ప్రవర్తించాలని మనం డిమాండు చేయడం స్త్రీలుగా మన పట్ట వివక్షత చూపించమని _అడిగినట్టవుతుంది. మేం విడిపోయిన రోజు విమోచన దినంగా ప్రకటించి “గంగ మొగుడిగానే కాని గుర్తింపులేని లింగమూర్తి గంగాదేవి పెట్టిన శారీరక, మానసిక, లైంగిక హింసల నుంచి విముక్తి పాంది, హండ్రెడ్‌ పర్సెంట్‌ మగాడిగా ఈ రోజునుంచి నూతన జీవితం (ప్రారంభిస్తున్నాడు' అంటూ విమోచన దినోత్సవం చేశాడట ఈ మధ్య, ఆ సభలో లింగమూర్తి ఉపన్యాసం ఇస్తుంటే సుధ మొగుడు నిద్రపోతూ, నిద్రలో అలవాటుగా 'హరి హరీ, శంకరి, మహాదేవీ అంటూ ఆవలించాడట.


Chunk 16 — laxmikataksham_pages0151-0160.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 20966

OCR Issues:

  • Repeated punctuation clusters: 73 occurrences

Key Terms:

  • రామచంద్రం
  • అన్నాడు
  • అతను
  • బస్సు
  • అతని
  • లేదు
  • కాని
  • అంటూ
  • కొంచెం
  • నేను
  • శకుంతల
  • చూస్తూ
  • నువ్వు
  • అతనికి
  • నుంచి
  • అంతా
  • ఉంది
  • కూడా
  • తర్వాత
  • రామచంద్రానికి
  • కాఫీ
  • గురించి
  • చూసి
  • కళ్ళు
  • పెళ్ళి
  • నీకు
  • లక్ష్మీ
  • మొహం
  • దగ్గరకు
  • ఎందుకు

Extractive Summary:

ఈ దేవుడి దివాలాకోరుతనం స్పష్టమవగానే నిరాకార నిర్గుణ (బ్రహ్మను రంగంలోకి దించుతునిన్నవన్నమాట... - వెంకటేళ్ళ్వర్హు నవ్వాడు - 1... ఈ సృష్టి ఎలా మొదలైందో, ఎలా అంతమవుతుందో తీలియదు కానీ, ఆద్యంతాల మధ్య వికాసం మాత్రం ఏ ద్‌ శక్తీ అవసరం లేకుండా స్వయంచలితంగా ఉన్నట్టు కనిపిస్తుంది... ఇది ఇవాళ తేలే విషయం కాదుకానీ ... పద... చీకటి పడుతోంది, అంటూ వెంకటేశ్వర్లు వెనక్కు తిరగబోతుండగా ఎర్ర మోటారుసైకిలు ఒకటి విసురుగా అతన్నీ దూసుకుంటూ వెళ్ళి కొంచెం దూరంలో ఆగింది. ముందు నువ్వు ఈ నిస్పృహ నుంచి బయట పడాలి- సలహా ఇచ్చాడు వెంకటేశ్చర్జు. ఆమె దగ్గరకు రాగానే గుంపు పక్కకు తొలగింది..గుంపు మధ్యగా రోడ్డు మీద పడున్న అతన్నీ చూడగానే ఆ అమ్మాయి ఏవీ అర్ధం కానట్టు ఓ క్షణం శిలలా నిలిచిపోయింది.


Chunk 17 — laxmikataksham_pages0161-0170.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17565

OCR Issues:

  • ASCII junk on lines: [61, 343]
  • Repeated punctuation clusters: 12 occurrences

Key Terms:

  • మేము
  • వారు
  • జగన్మోహనరావు
  • శ్రీ
  • మాకు
  • మీరు
  • న్యాయము
  • తోలేటి
  • ప్రభుత్వము
  • గడ్డి
  • గాని
  • గురించి
  • ధర్మము
  • గన్‌
  • విజ్ఞప్తి
  • యనగా
  • అయినను
  • కోట్ట
  • ఎందుకు
  • కాని
  • రామచంద్రం
  • కటాక్షం
  • విన్నపము
  • ఎటుల
  • గోడు
  • లేదు
  • విదేశీ
  • ప్రభుత్వ
  • యడుగగా
  • పెళ్ళి

Extractive Summary:

మేము ఆ(గ్రహించి కొమ్ములతో కుమ్మివేయుటకుద్యమింప, ఆయన భయముతో లేచి పరుగెత్తసాగెను. ప్రభుత్వ సేవలో మూడు దళాబ్దములు వెలగబెట్టిన అనుభవజ్ఞులు శ్రీ జగన్యోహనరావుగారిని యడుగగా, ఆయన తెలివి తేటలు గూడ మా లెవెలు లోనే యుండుట చేతనో, లేక ఆయన స్వయముగా రాజోద్యోగి అయియుండి, గడ్డి తినుట ఉద్యోగుల జన్మ హక్కుయని భావించుటచేతనో, ఈ విషయము స్పష్టబరచరైరి. ఏలయన, మాకు పాలనిచ్చు పొదుగులతో పాటు, రాధర్శుము గుండెలు చీల్చగల కొమ్ములు గూడ యున్మవి 'పై ప్రయత్నములు విఫలమైనచి ఆ కొమ్ములు ఉపయోగించుటకు మేము వెనుదియమని హెచ్చరించుచూ = ఇట్లు తము విధేయులు (అసంఖ్యాక మూగజీవముల తరపున పంధామ్మిది గేదెలు, రెండు దున్నపోతులు తోకముద్రలు వేయడమైనది) గమనిక:ఈ విజ్ఞప్తి పకోడీలు పొట్టము కట్టటకే ఉపయోగపడుననియు, ఎవరును జదువరనియు, ఇదియంతయు వృధాకాలయాపనయనియు, ఎంత నచ్చజెప్పినను వినక, నన్ను బెదిరించి, తోకముద్రదారులు నా చేత బలవంతముగ (వ్రాయించితిరని చదువరులు (గ్రహింతురుగాక!


Chunk 18 — laxmikataksham_pages0171-0180.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 21129

OCR Issues:

  • Repeated punctuation clusters: 60 occurrences

Key Terms:

  • నేను
  • అప్పడాల
  • గన్‌
  • మాలతి
  • అన్నాడు
  • కెప్సీ
  • కాదు
  • నాకు
  • అన్నాను
  • లేదు
  • కూడా
  • చెయ్యి
  • కాఫీ
  • మావగారు
  • అంటూ
  • ఉంది
  • గురించి
  • వాడు
  • కెప్పీ
  • అప్పడాలు
  • చూసి
  • పెరుమాళ్ళు
  • తోలేటి
  • జగన్మోహనరావు
  • నుంచి
  • అమ్మాయి
  • తెలుసు
  • వెనకాల
  • నన్ను
  • ముందు

Extractive Summary:

ఆ వెలిగిపోయే కళ్ళూ, భూన్యంలోకి ఆ చూపులూ, క్షణం ఆగకుండా ఆ అమ్మాయి గురించి కబుర్దు - ఈ జబ్బు లక్షణాలు నాకు బాగా తెలుసు. ఈ లోగా తన చెయ్యి నయమైతే నేను గుండు కొట్టించుకుంటానని ఆయన తిరుపతి మొక్కు మొక కున్నాడు ఇప్పుడు నేను ఏడుకొండలూ నడిచి ఎక్కి, గుండు కొట్టించుకుని ఆయన రుణం తీర్చుకోవాలి... ఆయన కెప్సీ దెబ్బతో అదిరి ప్రచార రంగంలోకి దిగారు కానీ, సముద్రాల పడీరులో కూనిరాగంలా ఆ గొంతుక ఎవరికీ వినిపించలేదు ఆ ఖర్చులు తట్టుకోలేక కాబోలు - చివరికి అదీ ఆగిపోయింది.


Chunk 19 — laxmikataksham_pages0181-0190.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 12345

OCR Issues:

  • ASCII junk on lines: [5, 225, 250, 274]
  • Repeated punctuation clusters: 22 occurrences

Key Terms:

  • మనిషి
  • చిన్నారి
  • వాడు
  • కూడా
  • తల్లి
  • అంది
  • తోలేటి
  • వందల
  • అర్హం
  • చిలకతల్లి
  • వాడి
  • దానికి
  • భూమి
  • నేను
  • అడవి
  • వాగు
  • ముందు
  • వారం
  • మళ్ళీ
  • ఉంది
  • నుంచి
  • ఉన్న
  • చిన్నారికి
  • కానీ
  • మనిషంటే
  • చూసింది
  • మృత్యువు
  • మట్టి
  • ఆకాశంలోకి
  • లేచి

Extractive Summary:

చెం చిలకమ్మ కళ్ళు తెరిచి రెక్కలు ఒక్కసారి తప తపలాడించి, న్నా ( స గ్ర గ్రా ం ఆకాశంలోకి లేచి, సముద్రం అంచుదాకా వ్యాపించి ఉదయపు టెండలో ఆకుపచ్చటి తివాసీలా మెరుస్తున్న అడవి మీద ఎగురుతూ, ఎగురుతూ ఓ మరి చెట్ట కొమ్మ మీద వాలింది. ఈ (బ్రహ్మాండంలో, కోటానుకోట్ట నక్షత్రాలలో, ఒక నక్షత్రాన్ని ఆశ్రయించిన ఒక (గ్రహం మీద (ప్రాణం పోసుకున్న కోట్టాది జీవుల్లో ఒక జీవి ఒక రూగాన్ని దేవుడనడం, అదే ఈ (బ్రహ్మాండాన్ని నడిపిస్తుందనడం చిన్నారికి అర్హం కాలదు. తాను స్వయంగా తన చితిని పేర్చుకుని ఆ మంటల్లో దూకి అంతరించిపోయింది.