Telugu kraanthi geethi - anilvaranasi/indianlanguages GitHub Wiki
రాళ | ఖం
|
నై కే శ్
కణ
కాంతిగీతి (అభ్యుదయ గేయ నంకలనం) సంకలన కర్తలు: థ్రీ కాంత్ అట్లూరి చౌదరాణీ తల్లావజల పద్మపాణీ యి (వఎచురలా: ఆధునిక రచయితల సమాఖ్య మదాను-క్షే7.
ఆధువిక రచయితల్స 'నమాఖ్యి (పభుడణ వెం. గ (వఠళమ మ్మాదణ : 'వెప్టెంద 1972. (వఠతుల : 1000. రం లీ ఎ ముఖ చ్మీతం: మోహన్. 20.౯ డ్ర!రగ పైటిర్స్ మ్మూుదణ : న్వతంగక ఆర్డు (వింటర్సీ, నిజయవాడ.. విషయ ముద్రణ : దరి లంధాల్య రో ళో ౮6 ను ము లి వెస్ట్ (పెస్ విజయ దో వఖన ల (౧ . ₹తెందైో త్ ( సల ల లో వెల: నూరు పైెషత్కు త సని పె -ఫీ00 తులకు : రాణిఖుక్ో స్టాల్, 88, పొండీబజార్, మ్మదాను.!?.
కవితా సూచిక
తాఠాజీ జన్మదినోత్సవ కానుక
రోషనారా [కి మనసా, నీకు తెలుసా, కే నదా 18 మృత్యువుకన్నా చేదు : ఖ్ అదే కవిత్వం | | రధిరక్షిరం కీల మహరికి అంజలి లి కవికా విపణీ ర! మావవుణ్లే ॥ క! నిశి శి! అస్న్మతీలో చర్మదుడు రికి దిక్కులేని శవం... 8 యువవాణీ శ్రీ ఈదేళం కనువిపస్పింది శీకీ ఇక బలీయం శీల ఎవరు....? ర్4 చిరువవ్వు 68
ణీ దీ ప్తి 6? ఒంటరిగా ఏంచేపోండో క8ి డర్టీ డెన్ 61 ఓ _ మార్చూ .. వీవెప్పుడొప్తావు 81 వేను కవినే అయ్యాను ; ల! తమస్ప్సమా ప్రజేపే అరుణారుణ జ్వాల ః కక్ నవతర వివ్యానం 67
- " న క న్ా. స ఓ మ చె అభ్యుదయ సాహిత్య పితామహులు ఆ౦(ధవిశా రద వ్ శ్రీతాఎధ ర్మారా వు
అంకితం తాతాబీకి
8ఢ్రవ జన్మదినోత్సవ కానుక ఆఎనఫై ఆరు జన్మడినోత్సవా లేశాము, నూకు జన్మ దినోత్చ్పవాలు సెతం జరుపుకున్న వాళ్ళు లేకపోలేదు. కాని ...... ఆము ఫుట్టుకతో తెచ్చుకున్నవీ నిరంతర పర్మిశమలవల్ల సాధించుకున్నవీ (పజ్శి లు పండు వయస్సులోనూ నీరసొంచ కుండా వున్న వాళ్ళు-నూటికి, కాదు కోటికొళరు కనిపిసారు. ఒక సాహిత్య విభాగంలో లేకపోతే కొన్ని సాహిత్య '.. వఏీధులో గొప్పగా సాము గరిడీలు చేసినవాళ్ళు కొద్దిగానైనా లేకపోలేదు. కాని సకల సాహిత్య (ప్యకియలలోనూ ప్హో అనిపించుకున్న వాళ్ళు ఎక్కడో కాని కనిపించరు. సాహిత్య | శ్య్యతంలో ఒకటో, రెండో, మూడో దశాధ్రాలు నేద్యంచేని భంచి మంచి పంటలు పండించి, తరువాత ఓపిక చచ్చిపోయ్యి లేదా విత్తులు నిండుకుని మడిని బీడుపెట్టుకున్నవాళ్ళే కాని ఆనేడు దశాశ్షాల బహాదీర్ధృ కాలం-చదువ్లు నేర్చినప్పట్నుండి సవ నమాసాలు మించిన వయస్సు వచ్చిన వరకూ నిరంతర సారస్వత వ్యాసంగాన్ని వదఆనివాళ్ళు ఎంతో నెతికితేగాని కనివీంచరు “సద్దతనం వల్ల బుద్ధి మంవగి స్తుంది. కీళ్ళు సడలిపోయి
ర
కుంటినడకలు నడు సుంది. కాలం "పరుగును అందుకోలేదు. పెగా వయస్సు ముంచుకొస్తున్న కొద్దీ బుద్ధి సంభించి పోవడమేగాదు రాను రానూ అది వెనుకకు మళ్ళుతుంది కూడా. కాలంతోపాటుగా. వురకలు “పెట్టడమేకాదు. చానికి ఒక ఆమడ ముందున వుంటూ, వయస్సు సపెరుగుతూవున్న కొద్దీ మనోయౌవ్వనాన్ని వికసింప జేసుకునే నవనవోన్మేహ (యతిభాశాలురు శ తాహ్రైనికొకరె నా దొరుకుతారా ఇ
ఇటువంటి అపూర్వమైన అర్హతలున్న బహుముఖ (శజ్ఞాశాలి, నేటి ఆంధ సారస్వత భీప్మూచార్యుడు, కర్తా త్ర పాతల మేలు కలయికి, అభ్యుదయ సాహిత్య మూర్తి అయిన శ్రీ, తావీ ధర్మారావుగారికి మా ఆధునిక రచయితల సమాఖ్య (ప్రథమ వార్షికోత్సవ (చురణను అభ్యుదయ రచయితఆఅ యీ ఖండకావ్య సంకలనం “కాంతి గతి కృతిగా సమర్పించి మన్ము మేము గౌరవించుకుంటున్నాము. ఈ చిన్న కానుకను వారు న్వీకరించడం మౌ అభ్యుదయ సారస్వత 'నేవకు వారి ఆశ్రీర్వచనంగా భావిస్తున్నాను.
కొన్నాళ్ళ (క్రితం కుళ్ళి గబ్బుకొశ్లు కుసంస్కాంర సాహిత్యం, తుపాకి గొట్టపు కుహనా విప్లవ సాహిత్యమూ ముకఠాకట్టి అభ్యుదయ _ సాహిత్యోద్యమం పైని దాడి చెయ్యగా ; (పాపకాల ద్వారా అర్హతకు మించిన కీర్తి ధనం సంపాదించుకొని విపరీతంగా అవహాంకారాన్ని, కుళ్ళు బోతుతనాన్నీ "పెంచుకున్న కొద్దిమంది అభ్యుదయ వేష ఛారులూ ఆపాఢభూతులూ అభ్యుదయ సాహిత్యోద్య
వి
మాన్ని విచ్చిన్నం చేయడానికి శ్రీరంగనీతులు వలి స్తోన్న ఈ తరుణంలో సంయమనం, సమ్యకదృష్టీ, అచంచలమెన అభ్యుదయ దృకృథమూ గల శాతాజీ నారస్వత నేవ ఆవ ర్శంగ్యా ఉశ్తేజనగా వుండదగ్గవి.
తలకుమించిన సాహిత్య మర్మాలను, ధర్మాలను వివ శించే దుస్పాహసానికి పూనుకొని నవ్వులపాలు కావడం కాదు; నిరంతర పరిశమతోనూ, పజ్ఞూ పాటవాలతోనూ పూర్వ కావ్యాలలోని రహస్యాలను, సొగసులను, లొసుగు లను సునిశిత్వమెన తర్క-ంతో, సాటిలేదన్నట్లుగా విడమర్చి చెప్పగల తాతాజీ నేర్పు యువ రచయితలకు ఆదర్శం, ఉకేజన కావాలి.
సామాజిక బాధ్యత లీని, అర్థం పర్థంలేని సింబాలిజాన్ని యూరప్. నుండి దిగుమతి చేసుకున్న మనోవికారాల్ని మహత్రర సాహిత్యంగా ఆర్భాటం చేయడంకాదు;ు మన జీవితానిక్కి మన నుడీకారానికి అనువైన, సులభం, సరళం అయిన తేట తెలుగులో, కండగల ఫాషలో “హేతుబుద్ధి వికాసానికి తోడ్పడేటట్లుగా, (పయోజిన దృష్తితో తాతాజీ లాగ సారస్వత సృష్టి చేయడం యువ రచయితలు అలవప్పు కోవాలి.
ఆధునిక రచయితల సమాఖ్య ఏటిజీ భయంగా "పెట్లుకున్నది; సాధ్యమైనన్నివిధాలా వాటి సాధనకోసమే కృషి చేస్తున్నది.
మ్మదాను గ | అధునిక రచయితల సమాఖ్య
శ0 వెప్పెందిరు 1972
జ్యో రోషనారా! ఎా==తుమ్మల వెంకటరామయ్య విచ్చీ విచ్చవి విరజాజి మొగ్గవు పండీ పండవి కన్నె వయస్కవు భావి జీవిత భాగస్వామినో (4దితుకు ఫలించిన బంగరు బిర్గనో ముదమార కౌగలించవలసిన ఎదలో హత్తుకన్నావు డ్రె నమైట్ను భస్మీపటలం చేశావు పొటన్ టాంకును పాక్ వియంతల గుండెల్లో వరళకురోమ కుఠారం (గుచ్చినావు ఆక్మాహుకిలో అమరనారివనె నావు మూ
రోషవారా । రోషనాల జ్వాలా।।
నునస్కా నీకు తెలుసా! డాగ సీం నారాయణరెడ్డి ఈ పొద్దున మవం కాగేవి కొళర్యాతి పితికిన కారు చీకటి పాలు - ఈ జామున మసం పీల్చేవి గతకాలం శ్వాసకోశంలో విన్ననుంచి నేటిదాకా ఎన్ని అంతరాలు దాటినట్టు వీరవకొల సనూధి కడుపులో ఏ మరణ రహస్యాలు పాతినట్టు. ఏమో ? చెప్పేది నోరేనా ? కాదేమో ? నోరు లేదనుకున్న ఫాలం మూరు రేకులుగా చిట్లితే అను హోరు లేదనుకొన్న కొలం ఉగౌక్షి విప్పితే అబ్బో ః అప్పుడు చూద్దాంలే 1
క్ష2
శెరుచుకునే ఆ కాలం కమ్న (6వేేకం న'సేమీ కాదు ఆది ఉన్న రెండో కన్ను చితికిపోగా ఒగర్చే ఒంకచూపు పాదు. ఈన శిశువును కానే తినే వ్యా(ఘలాగా ఈన ఆకుల్ని కానే కొరికే $శరతరువులాగా ఎవడి ఉన్మాదం వాడినే గుప్తంగా కబళిస్తుంది జగత్తాక కొవ్వా త్రిలాగా నగం నగం రాలిపోతూంపే ఈ "నరపురుగు మాం చుట్టూ 'హేలా కాండవం చేస్తుంది.
“ఆర్యర్యనళ స్వాశం్యత్య దినోల్సవ (వత్యేక సంచిక"
సదా ఎ ఏల్చూరి నుబ్రహ్మణ్యం
చల్లగాలి వీచినవ్పుడు
తూరుపు వేకువ పవ్వు పూసినవ్వుడు._
అంతటా వెలుగులు పరిమళిస్తున్నప్పుడు
బాలలు కీలకీల నవ్వుతున్నప్పుడు
పక్షులు రెక్క విస్పుతున్నస్పుడు
పొలాలలో ఎద్దుల గంటలు వివిపిస్తున్నప్పుడు వసంతం చివురొత్తుతున్నప్పుడు.
మధురమయిన ఊహలాగు
శలపు కొస్తుంటావు నువ్వు
శామీకుడి మదుటి మిత్యంలో
పాఠళాల విద్యారి పలకమీది అక్షరంలో
శోకాన్ని శోకంీచేసిన కవిత్వంలో
ఒక్క ముక్కాలో జీవితంలో
(వతిఫలిస్తున్నది వీ రూపు
ఉపతిధ్వవిస్తున్నది నీ పేరు :
(బిద్దలయిన (పనంచాన్ని ఒక దరికి చేర్చే పడవవు, కులిత హృదయానికి తోడువు
మంచి తవపు మంచి నీటి ఊటపు,
వతి గుండెలో (యోగుకఠుండే గంటవు,
షాలి కొపువు, వెలుగు బాటవు, మేలుకొలుపువు;। కమల మితుడికి మ్మితుడివి, చీకటికి శతృవుడివి నాకూ, నా లాంటి మామూలు మనుషులకు కంటిలోని పాపవు, చేతిలోని చెరపరాని గీఠవు । ।
క్షేడ 'మేలుకొనే ఉన్నావు నువ్వు మేలు కోరే వాళ్ళ కోసము: అక్షరాలా నిజమయింది మాకు వీ జోన్మము ఇప్పుడు మేము స్వతర్శతులము, వ్మిశుంఖిలు అము ఎడారిని సాగుచేసి పండిసున్నాము గోధుములవు నదులను మళ్ళిస్తున్నాం సంటపొలాలకు వీ విస్ణేశానుసారం సాగిసున్నాం సహజీపనము శాంఈ పథాన సాగిపోతువ్నాం ముందుకు * ఇస్పుడు మేమూ కరిగిస్తున్నాం భిలాయ్లో ఉక్కును, సీ చూపులు, మా కొలపుదారులు కలిపినచోట నడుస్తున్నపుడు విళ్శబ్దింగా మాట్లాడాయి. వింత వింత రూపాలతో పెద్ద పెద్ద నీడలు తల పైకెత్తి చూపే క0ిపించిన పెద్ద పెద్ద చెట్ల కొమ్మల చివరన కనిపించిన పువ్వులు, మీ పెదవుల మీది చిరునవ్వుల లాగు చీకటి ర్యాత్రి నీదకు ఎత్తిన కత్తులలా మెరిసాయి-చుక్కలు నీవు లేనిది మాకు వెలుగులేదు, ఎలుగులేదు సీపున్నావనే మా కోసం ఎమరు చూస్తున్నది “భవిష్యత్తు 1 మా ఉఛ్వాసవు నీవే, నీవేమా ధైర్యము 1 (బకుక్కు (ప్రాలందిము_ మాసవతకు గొడుగు..లెనిన్ _- ఆయని చుటూ తీరుగుతున్నడిభూమ్ ఆయనే మసేల్ని చల్ల గా చూస్తున్నాడు. లెనిన్ నువకు కొపు? లెవినే మన చూపు నాడు కాంతి స్యతం పయిన సంతకం చేసిన ఆ చెయ్యి అదే మనకు అభయ హస్తము 1 [శాంతి వ్యతం వలబన్ సంతకం చేసిన చెయ్యి-నుండి]
మృత్వ్యువుకన్నా చేదం! ఎ సొనికొమ్ము కృష్ణారెడ్డి ణ 6 భారతీయుని సగటు వయన్సు పది సంవత్సరాలు 'పెరిగిందం పే అంబరం (కింద సంబరం హెచ్చిందని మురుస్తారు మీరు కానీ కవీనం గోటికి మీనం అందకుండానే శత వృదులెపోతున్నవా శెందరు 1? రామ రోమా | ఎటు చూచినా కవిపిసున్నారు దిగీ హోలర్పులో ఫౌడా సప్తమీ విభ క్రిలాంటివాళ్ళు "పెకీ మీసాల సోకుంటుందేగాని అంకస్ప్సులో మాతం అంతా తృతీయా (పకృతి వ్య గుడ్డను చూచినా బెదురే ఇంకేం వెలిగిస్తారంటావ్ దీపం పు నకొలకు పు సకాలు వెన్సు చది వేస్తారేకాని ఉప్పు కప్పురావికున్న తేడానై నా ఒక్కడూ గుర్తించినట్లు లేదు. గుర్తిస్తే భూతాల భయమేంటి ? కుల వ్యత్యాసాల _మోల శకేలుమోడ్చే దౌర్భాగ్య కర్మేంటి ?
కే లీరుత్వం అజ్జానంలోంచి జనిస్తుంది పిరికితనం కూవమండూక త్వాన్ని కట్టబెడుతుండి ఆందువర్తే క్యర విరిగిపోదు పాము చచ్చిపోదు “సంశయాక్కా వినళ్యతి” చావలేని బతకలేవివానికే శతకొలం జీనస్మ ృతి కవీపం ఊఉ త్తర కుమారులైనా కాలేరు వట్టి ఆగ న్య (లాతలు అందుకనే ఎవడిలోకె నా చూడు అవుపిస్తుంది సూర్యచంద్రుల సంగమం విస్పులాటి విజమ్మాది నివురూది చూస్తే కుందేటి కొమ్ము సాధించలేం కొవి ఉండేదో నిర్ణారించుకోగలం = రండీ సృజనాత్మక క క్తి పురోగతికి మూలం ఉవగతి కిదే మంచి కొలం. రండి గొడ్డువోతుతనం సరైన కలావికి మన పొలావికి జవ జీవావికి వవికిరాదు ఆది మృుత్యువుకన్నా చేదు
అదే కవిత్వం! ఎవి, చెంచయ్య
హనవశకు మమగడ కలిగించేది వానవతను దూరం తరలించేది మనిషిలోవి “మనిషి"కి చైతన్యం కలిగించేది భవితవ్యం చూపించేది [దితుకు దిరువ్వై వెళలకతలలో నత మతమయ్యే సొదా మనిషికి ఊరట కలిగించేది బాసటగా నిలిచేది అదే కవిత్వం: అదే కవిత్వం 1 (యోడువారిన మానవ జీనననృక్షంలో వనందు గొలిపే వసంతకాలపు ఉన్మాదాలను రవంతయైనా చవిచూ పేది మానవ జీవిత యానంలో మమతకు కరువై నమతకు వెలియై (ళమలోనే పర్నిళమిస్తూ దాహంకోసం దౌడుతీస్తూ బాపురుమనే బాటపారికి "సీదను తీర్చేది చేదన తొలగించేది అదే కవిత్వం । అదే కవిత్వం ౨
కేరి డిగ్గిగంతముల వ్యాపించేది వవరపాలతో వింపేసపేది తమస్సు విండిన జీవికాలలో ఉషస్సు మెండుగ వెదజల్లేది రొతి గుండెలను కరిగించేది (ఫకృళినంకా ఊయలలూపే విచిత్రనాదం వివిపించేది అదే కవిత్వం! ఆదే కవిత్వం: పార హీనమౌ జీవన కొసారంతో అమృతం వర్తించేది లోపాలను నవరించి దీపాలను వెలిగించి మరొక్క సృష్టిని సృష్టించేది మధుర వీణలను (మోగించేది అదే కవిత్వం। అదేకవిత్వం !1;
రుధిరకిరం ను శసొరరి
ఏమని రాపేదినేస్తం
నేనేమవి పాడేది నేసం
విహాయసాన్ని చీల్చుకువి
సుదూర గోళాలకు చేరుతున్న
మా ధరల రాకెట్లను చూళి
గుండెలు గతుక్కు. మంటున్నాయి.
పొరుగు దేశాల వీనస్లు, అపోలోలు
అందాల జావిల్లి మీన అడుగులేమిటి ?
చంద చూర్జాలపై చర్చలెందుకు ?
వగుళ్ళుబారిని మా హృదయ ఫలకాలకం టే
మనల కాగిన మా కవోస్తరుధిరంకం టే
ఉష్పమెక్కడుం దంటున్నాడు మన కష్షజీవి.
ఎన్ని ఒలింపిక్ పోటీల్లో గెబపొందివా
మరెన్ని న్వర్హ, రజత పతకాలు సాధించినా
సరియా ఆకలి పోటీల్లో
అందెవేసిన మాతోపాటు
విలువగల అవి సూటి
(ప్రశ్న వేసున్నాడు విత్య నూతన
తప్పు.... తప్పు....విత్ధియమయాతవల
నిండుకుండె న నూ “నవజవాన్”
వచ్చి బాలింత పయోధరాలనుండి
ధారలు వష్పన్నాయో లేడోగాని
ర కవమవం చేసుకొని పురిటిలోనే
మాకేబ్ళు నిండించుకున్న పసివిసువు
పొత్తిబ్స మ్యూకం విన్నింకొ
20 చూస్తూనే వున్నాయి....దీనాతి దీనంగా, ముప్పూటలమెక్కి= (శేవ్చే మంతి సతముంల కోమారు డొక్కల కరువు గుర్తు చేస్తున్నాడు అన్నార్తుడు. “పేదల కొచ్చినా లేకపోయినా భూమీళుల నెత్తిన చీలలు కొట్టాముగావి కోట్లకు పడగలె శ్రే వారివి కత్తిరి ప్రే మా కంళా లు త్రరిస్తారని బెంబేలు పడే “గరీవీహటావో” మంతగాళ్ళ మాయాజాలాలు చూసున్నాం రోజూ $ ఇంకా ఏం రాసేది, నేస్తం; ఇంకా ఏమేమి పాడేది, వేసం$ ఎండీన (బతుకులు సై మండే గుండెలు పొగ లేవని ఇన టొబ్బలెక్కిన వాళ్ళు చావుకు నోచని జీవచ్చవాలు జీర్ణ విశీర్ణ కంకాళాలు, తుధా జ్యలిత మావపులు, వృధాభరిత మానసులు. ఇవే మా ,పత్యక్ష అనుభవాలు, ఇవే మా పాలిట వరాలు. అందుకే, అలా వున్నందుకే, మగత విదరనుండి మేల్కాంటున్నారు జనం, తిండికోనం (తిభువనాలెనా గాలిస్తామంటున్నారు జనం
వంహర్షికి అంజలి! వె వియల్సన్ యనా వతామహ్షీ । కవికా రాజర్షీ 1
అంబలి ! అంజలి? నవ్యసాపాత్య రవవాహినీ 1 వన వవోన్మేషభావ తరంగిణీ !
అంజలి ।! అంజలి :
మనుషుల మధ్య వెలికాపు
మనుషుల మధ్యే పెరిగావు 1
కాని వీపు మవిషివి కొపవు!
మహా మవీషివి । మా తాతాజీవిః
పురాణాల్ని పుక్కిట బట్టిన
పుంభావ సరన్వతీ మ్పూర్చివి॥
మహా సందాలవంటి (వదింధాలను
ఆపోళ వబిట్టిన అభినవ అగస్త్యుడివి ॥
శాసాల్ని శోధరిందాపు ॥
కొవాన్ని పాధించావు।
వీవు పొందిన జ్లానామృతం
వీడి కాదందరి దన్నావు!:
పక్షపాతం లేకుండా పంచిపెట్టావు లే జ? ఇగంధాలలు మహామనీషి ; మాఠాలాజీ ! ంద్ లాడు న
భలం వ రాతి యుగంనాటి | గ 6 ॥ం. ₹230రల గలే పాఠ ఆలోచనలకు గోరీకట్డీ తగ లో త పార తతస్తం 3ీ
22 ఎశ్చేన్దబి రోజుకు” ఆనాడే ఊపిరులూది జీవం పోసిః ఊహించిన దావికి భావం (పోదిచేసిన | మహాకవీ 1 మాలోవెలిసిన మహర్షీ 8 విశ్వమెల్లెడల తెలియచేయగ విప్పి చూపింది... “విజయ విలానంొ వీలోని విశ్వరూపం 1 తెలుగునేలకది గర్వకొరణం తెలుగు“ వాడి"కది పచ్చ తోరణం | మహామనీషీ 1 మా కవెలిసిన మహారీ అంజలి ; అంజలి 1 న మరో వది కాలాలు మాకు తోడుగా, నీడగా బాసటగా, ఆసరాగా మాళో విలిచిపో ॥ మాలో విలిచిపో ॥ అననన
కవితా వివణి గజెల మలారెడ్డి జి వం ఆంరూ రూ రుటక వఫటక ఆవోఖిః కమాన్ పర్ః రండయ్యాః త్వరపడండి; రనగహణ పారణులు; కఏిత్వమిడి! మహత్వమిదిః కారుచౌక। మేలసరకు ఏ జాతిది కావాలో? ఏదెనా ఒకటీ ధరః నరుకుచూపి నాణ్యమెంచి నంఠతృపి గ వుంటేనే పుచ్చుకోండి లేకుండే ఇచ్చేస్తాం మనబాక్: పీసాలివి (శ్రీనాధువి మూసల్లో చేసినాము వమాసాల జాణతనం చవిజూస్తే వదల్రేరుః శార్దూలం మత్తేభం సర్కస్ ఫీట్ట చమక్కులు చంపక వుత్చల మాలల షాంపేన్ సురఖిశనరనం కంధాలివి నును సిగ్గుల సుందరి వాల్దాపుల వళు
2ైతీ
ఏం ళొవాలో మీరే ఏరుకోండి తీరిగ్గా
మన పూర్వుల గొప్పతనం
మన పితరుల ఘన విజయం
కారలు నేతులు కాగిన
పాఠ వాననల ఘుమ ఘుమ
చఛాటించే దేశ భళి
సాహిత్యం చూసారా? ఏకశిలాహంసీ(శ్రీ కొకుళ సామాజ్య్యఎమౌ పొదాంకిత విభవాలకు పద్యాల్లో (టూకాపీ 'వళిపద్యం అకుభరం (వవపాదం తిర్యగ్ దృక్
ఊరూ పేరూ తెలియని
వూవా (ప్రేయసికోనం
భావకవుల రోదవలో
(వళవించిన గీతాలివిః
పక్కయింటి అమ్మాయికి
(వణయలేఖ రాయలేని
ఆఅలమాడర్న్ రోమియోల
కప్పడేటు ఐడియాలు
ఇది (శ్రీ(శ్రీ మార్కు కవిత
ఈ కవితే అభ్యుదయం
వీళఠత్సరణన్నినదం
25 ఫీషణ కవితావేశం నెస్కాఫీలా యువకుల నిపే ఆకటుకుంది ప! ల్ అపెంటిస్ కపులకు యిది ఆకాళావికి విచ్చెవ అభ్యుదయ కవిత్వంలో అగ్గి చల్లబడిందా? అయితే ఇదిగో కొత్తది ఆది విన్లవ ఘీంకారం ఆ వేశం తగ్గకుండ అమూలాగం బూతుల కారం అంగారంవి . పారంగా మెత్తి నాముః బూఠంటే బూకా? అది భూతద్దంలో చూపిన వర్త మాన వర్గ నమర వక్ష బపు వైదుష్యం | ఇంటింటికి ముఖ్యంగా వంటింటికి పవికివచ్చు - వజ్యాలివి వంచభక్ష్య భోజ్యాలివి వ్యతికలకు అంక్యాను పానలకఏి కాంతం చూపించదు మీకు కాలకషేపం కోసం కలీ లేనటి నరుకుః ల! ప!
దిగ అధునాతవ కవిపుంగవన అధికార (_వ్మకియయిది వచన శవిత కొవాలా? వర్త మానవతకు చిహ్నం? శరా కర్మా (కియలమ కర్మకొలడయే యొరుగివి వచనంలో వైరన్యం వండిన నూతన పాకం బారల మూరల కొలతన కోరినంత కొనవచ్చును! లిమరిక్కుల పంచపదుల డుమడుక్కుల డూడూ డూ కొంటారా? కొంచెఠతనం వెంటాడే రనలుబులుః కవికానతి నరదావడి గడసానై నది వీదిన ఆశకు వృద్దంకోనం ఆడిన దొమ్మరి అటలు: నాణ్యమైన కొత నరుకు నగ్నకవిత చూస్తారా? సిగ్గెందుకు? అబ్బెబ్బే 'వెక్సు కవిత కాదంటీ 'పెక్పుమీద సిగ్గుమీత 'పెన్బుమీద మనిషిమీద - ధిక్కారం _పకటించిన దినమొల కవితావశం
2 ఒక్కసారి చవిచూస్తే తిక్క-కుదురుతుంది "మప! పెక్సుధ్యాస మళ్ళీ మీ జన్మలోన మొల కెత్తదుః
ఇంకా మీకేమైనా ఇష్టమున్న 'పెర్కొనండి క్ స్దమర్చు యిష్టం మా కషందేముండిలెండిః సందర్భానననరించి సవరణలకు వివరణలకు వీలయ్యే శెడీమేడ్ వృక్తాలివి గేయాలివి లూజుకుట్లు యివి సైజుకు ఈజీగా నర్దవచ్చుః తీరిగ్గా చూసి నరుకు టీరుకోండి మి యిష్టం ॥ ఇనప
మానవుణ్ణి! శ్రీకాంత్ చివ్మ చీకటిలో ఒక చిరుదివ్వె పెటాలనే నా ఆళ
నెరవేరే రోజు వసుందని వీరీక్షేసూన్న వేను వాడి నీరవ నిస బ్ర విశీధిలో, వింగిలోవి చుక్కల లెక్కిసూ, ఆశయాల ఆశలను మేస్తూ అనురాగాందబరాలను చుంబిందాలనే బాల్య చాపల్య జవిత మహో దేకంలో కొళ బిగించి కదవరంగంలోకి ఉరికిని ల్మేబాయపు కిపిగందిను। జీవిత నందన వవంలో పారిజాత నుమసురఖిళాలే గువాళించాలనీ, వెల్లేళ్ళనూ, జిల్లేళ్ళనూ పెకలించి పారవేయాలనీ। నీతికి పట్టంగటి అవినీతి వలువళ్ని ఊడ్చివేయాలనీ వివజీవన (వలొత కొంత ల్లో శుులజ్యోక్సా కాంతి మయూఖాల్లో_ నాజాతి భ్యాకి విజ్ఞాన వివోయసంలో విహరిందాలని నిండు హృదయంతో కొంక్షిందాను ఆందుకే హృదయాన్ని డివ్వెగాచేసి సత్యాన్ని నొ తిగావేపి నా కవోష్షరుధిరం రంగా జీవనజ్యోతివి ఆవిష్య్మరించాను. వలపు పిలుపులకూ, సిమల కులుకులకూ (ళమసీ ఏనాడూ కర్రవ్యతా విమూరుడివి రాలేదు,
20 బాల్యం విడీవిడకుండానే చైతన్య వార్డక్యాన్ని వరించి జిజ్లాసా తపస్సమాధిలో నంతకానంత జిఘృతువునై ఊర్చ్వలోకాలను ఊపొస్తూ మురిసి మూర్చ్భనలు పోయిన నేను ఒక్కక్షణం కండ్తు విప్పిచూళాను. నా చుటూ: లి భయద జీమూతాల నీడలు తెగ బలిసిన నాగజెముడు వాడలు విషకీటకొల వికృళాలాపాలు। కృకలాసాల కొత్త బురఖాలు: నా వాళ్ళవి వమ్మిసవాళ్ళ “ఆక్మానుభవం అయితేనేగాని తత్వం టోధపడచ” వే గిరీళాలె నా ఆశయాల మవోటోధివి నమూలడ్చేదం చే సేన్తున్నారు! ఇప్పుడిక నేనేంచేయను? భల్లూకొలూ.ఊలూకొలూ; నక్కలూ.నాగులూ జంగుపిల్లులూ య ముండ్రవందులూ బొదింకలూ _ పేడపురుగులూ క్రారువుదీరిన విచ్చితకూటం.. నన్ను। వీతికీ విజాయితీకీ _పతీకను, తరతరాల మానవనసంన్కృృతీ వభ్యతరికు కొరసుణ్జీ పావుగాచేసి ఆడుకోండి వుళలిజూదం.
30 ఈ జూదంలో ఒంటరిపావును; జంటగూడలేనిమేకను: ఏ క్షణంలో ఏ మెకం ఎగరేసుకపోతుందో ఎరుగను: యౌవనం విరిపీ వరియకుండానే కోరికలదీపం కొండెక్కటోతోంది। అయినా ఈ జీఏత పద్మ ప్యూహంలో పీఠరాథిమన్యుణ్ణిః కు్కుటల కుహకొాల అ(కమ బలిఏత ర్హిపె మరుక్షణంలో బలి కాటోతున్నా - ఎవ్వరికీ తలవంచని ధీరుణ్ణీ। అభిమానదనుణీ।; మానవుడి 1
స! న! అనలా
=కె. రా చేశ్వరరావు వపొటప ప న్లవి దొరకడంలేదు పాటలాధరాల లాస్యమూలేదు పన్నీటి వరిమళమూ లేదు (వవం వావ్ని పరివేష్టించింది.విశ! (వత్యూషనవనాలు ఏతెంచడంలేదు.. (ప్రాలాతకాంతులు కనిపించడంలేదు (వసూనాలు వికి సించడంలేదు (ితుపల్ని వికటింపవేస్తోంది...వి$: చిన్ననాటి ఆకలు ఛ్మిదమయ్యాలి చిరునగపులెప్పుడో మాయమయ్యాయి విరాకా. విరీహలు చుట్లూ న_రిసున్నాయి అంతరంగాన్ని పం ఆవరించింద-విళశిః భౌతికవిలువలు లు ప్రమయ్యేలోకం సీతికి సమాధిని కట్టిన నరకం జాతివి పీడించే మురికీకూపం అధకార పీఠాలధిష్టించింది నికి: విరుద్యోగరక్క-సి విశృంఖల ఏబోరాలు విలుపురోపిడీలోొ నీరసించిన సామాన్యులు ఆకలిగొంతుల ఆ పేదనాగీకాలు మృత్యుహేలలా విచ్చేసింది.విశిః ఏమౌొతుందీ జీవితం...ఎక్కండదీనికంత౦? ఎవరుచూపుజారీ చీకట్లో గమ్యం?
32 ఎవరు విరచిస్తారీ విశికి చరమాళ్వానం? ఎవరు కలిగిసారు భవిన్యతు పె విశ్వానం? వయ కంపిత హృదయాలు 'వశ్నిసున్నాయి వియన్మండలావ వెలుగువన్వేషిసున్నాయి కవిమేథస్సు కొ తదారులు వెదుకుతోంది కాంతి విలపాలవి లేఖిని కదను తొక్కుతోంది! ధవస్వామ్యం నంకోభంలో చిక్కుకుంటోంది జనస్వామ్యం భవిష్యతుకు పరుగు పెడుతోంది వెలుగు తేవాలని యువతి భగ్గుమంటోంది తప్పదు ఈ నిశి ఓడి తీరుతుంది: ఐక్యఠా నినాదాల ఆ వేశజ్వాలలముండి, ఆభ్యుదయం అరుదెంచక తప్పదు పోరాడే (శమజీపుల పాటవంనుండి అరుణార్కూడు ఉదయించకతస్పదుః వృన్చిన్పాన్చు
అస్పతిలో చందుడు. లో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ చీఃళ్లో ఆశవంటి మిమకుమనే దీవం ఆకుపచ్చ చెటగాలి.___ విమిషాలు చినుకుల్లాగ టిపటపరాలుతూ కరిగిపోతున్నచవ్చుడు.... అక్కడ ఒక సరిహదు. [వమాదాన్ని సూచిస్తూ విరంతర ఖిన్న శకుల నంఘర్షణ; అక్కడే ఒక గుడారం, దానిపేరు ఆస్ప్యతిః అందులో, జీవనయుద్ద కతగా్శాకులు; వొళ్ళు, పిరికివాళ్ళు, పిచ్చివాళ్ళు, మొందినాళ్ళు, కాళ్ళు తెగినవాళ్ళు, కళ్ళు పవి చెయ్యవివాళ్ళు, వంగిపోయినవాళ్ళు, గుండెలు లయతస్పినవాబృ, (చిళికితే చాలనుకు నేవాళ్ళు. చపే మేలనుకునేవాళ్ళు.... ఇటు తమ జీనన అ సిత్వం తరపున
మ! అటు మృత్యువు పాలించే రోగ సామాజ్యం పై గెలవగలమవి నమ్మకంలేని యుద్ధం (వకటించిన వైవ్కులు: అక్కడ
ఏ అంతరంగావ్ని కడిపినా, "క్రి అగిపోటోయే గడియారాల నీరసాల చప్పుక్ళుః ఒక బేల తనం పునాడీమీద లీలగా కనిపించే సమాధుల టీగీఠలు: చితులు కవిపించవి ఎ(రవి మంటలు: ఆరిపోబటోయే దీపపు అఖరి క్వాసలోనవి తడి తడి నీలి వెలుగులు,
భి న! ఠి
ఆరోజు.
తెలనివాడు, చర్లనివాడు. చిరునవ్వుల్నీ, తేలిమబ్బుల్నీ తన్న ఎరగవివాడు, పువ్వుల్నీ నునులేత కొమ్మల్నీ, దియుల్నీ, (వియురాళ్ళనీ, కొండవాగు నడ్డగించే బండరాళ్ళనీ తోటల్నీ, వెలయాటల్నీ, పలక రించు కొంటూ, తనలో తను కలవరించుకొంటూ పిదారుడీలా (చికి కేసున్నవాడు._.ఒకడు..
కైక ఈ నంహదుకు వచ్చి, చి
గుడారం పొదిగిటికి తొంగిచూసి,
గుండె గొంతుకలోకి వచ్చి,
వింగి మంచి నేలకు దిగోడు.
తన వెలుగంకా పోగుచేసుకుని,
“తనువు'గా చుటుకువి,
మెల్లమెల్లగా గుడారంలోకి నడీచాడు, ఆక్కడొక మూలుగు
ఒక మంద లింపు...
ఇక్కడొక అరువు
ఒక కన్నీటి చినుకు.___
పెలైన్ 6 క్రంలోకి ఎక్కుతున్న
మూగచప్పుడు__
వడిలిపోతున్న యౌవనం.
పొడిపొడి అవుకున్న వార్జక్యం, ఊోవరల వెచ్చదనంలోంచి.
టి. వి, ఎముకల విశ్శద్ది నంగీతంలోంచి.
రోజవల లోంచి, వేదనలలోంచి,
ఈన అడుగులను జార్వి,
తడుముకుంటూ వడుసున్నాడు,
శవ్నీ రె, వరదె, యాజనులమీడ
కురవడానికి జంకే తనలోని "అమృతం"
పూవిగా గడ్డకట్టి,
'పెళ్ళలుగా రాలిపోతూండగా,
36
సిగ్గుపడుతూ, తూలుతూ
ఎక్కిళ్ళను మింగుకొంటూ,
ఆసరేషన్ థయేటర్లోకి వెళ్ళి,
కతి తీసుకున్నాడు
తలుప్పు వేసుకున్నాడు
రాయెపోయిన తవ గుండెను కోని,
బల్లమీద పెట్టి.
కారణాన్ని పరిశోధకులకు వదిలిపెట్టి
విశ్చింతగా కళ్ళుమూకాడు.
! గ గా
ఆర 6 "వ్వరస్తు' డైవ వ్యక్రి
ఆకొశం చిగురు మెపై క్కువ వేళ___
ఆ గుండె దగ్గర మచ్చ
అతని పేరు “చందుడ "నడా వికీ
గు ర్తు న!
ఆ జ్ఞీ్షా
దిక్కులేని శవం.... =డి. జె. సుందరరావు ర్భృష్టావడీ తీరంలో కుబృతుందో శవం
శంపు కొడుతుంది గవకనే (చితికి పోయిందా శవం లేకంపే మళ్ళీ మావళంగ మౌతుందనే భయం ఇంకానయం!। దానినీ ఆశించే (వబుద్దులుంటారని తెలి ప్రే హడలి పోతుందా శవం।ః చివఐకి పోతుంది మరుక్షణం: : (ఓపేఠత నంస్కారమవి పెద్దమనుషులొచ్చివా చచ్చినా వమ్మదా శవం! నంస్కారమనే పదానికి చచ్చివంత అర్థముంది! అర్ధం తెలియవని పిచ్చిదయినా అందరికీ తృ పి విచ్చింది ప్వార్థం లేదా శవానికి పొంతమయి పోయింది సంఘానికి ఇంత చేసినా దావి అంతు చూసింది సంఘం |
పూరి గుడిపెలో పట్టినా
పుత్తడి బొమ్మలా వుండేది
గంజివీళ్ళు తాగినా....
గజనిమ్మ పండులా వుండేది
చీరీగివ బటలళతోనే
పిగుతో తిరిగేది...
వయసు వచ్చిందవే నంగతి
ఊరికంతా తెలిపింది
పూరి గుడిసె మాత్రం
38 పు తడి బొమ్మను దాచలేక రోజూ రోజుకీ కుమిలి పోతుంది: శిరిలమపుతుంది। & వంద ఎకరాల రెఠంటే పూరంకా హడల్? నన్నకారు రెతులంఠా నలాం చేయాల్సిందే. చిన్నకారు పోతుంటే చీమయినా ఎద్యురాదు ఎదురయితే నరానరి ఏటికే వయాణం. ఊరిలోని పేదలంటే బోలెడంత ఉత్సాహం “సేరుపేరు వరుననా ఠన్నడమే ఉబలాటం వానకు తడవని వాడు కాని వందెకరాల తన్ను తినని వాడు కొని వినేవాడుంే విశ్వనాధ వివరంగా చెప్తాడు అ వూళ్ళోలేడని యిక పుట్ట బోడనిః ॥ నాగరాజు పేరంపే క్యాగరాజు సెతం నంగి పలుకవల్పిందే.... వంగి (మొక్కవల్సిందేః నాగులన్నీ నాగన్వరావికి బానిసలు నాగరాజు మాతం భోగానికి బావిన ఇది ఆదేనాగుకొదు.... ఆడీంచేనాగు ఆ వూళ్ళో పూచే పూవులన్నీ అకగాడి సొ తే.... ఇదివరకు మొగలగా వున్నపుడే మొగ్గు జూపి నీలిపేవాడు తవదారికి ఎదుర్లేదవి తెలిసిందేమో ఈ మధ్యనే మొగ్గల జోలికి ఫోవడంలేదు
వ్ర వూవు పూచేదాకా వుంటున్నాడు. పూర్రిగా వలి పేస్తున్నాడు.... పూరిగుడినెలోని మొగ్గ పూర్తిగా వికసించింది. గాలి భోంచేసే వాగరాజు గహించాడు సౌరభాన్ని... గుడి పెలోవి మునలి కండి గుటుకు మన్నాడో రోజు.... అ నంగతి అఆసామికి చెప్పాలది దివాజు.... "పేదవాడు పుద్దిగానే పేరుపెట్టి చెప్పాలి అందులోన ఆడదయితే అర్జెంటుగ చెప్పాలి..? గురి నెలో పెళ్ళయితే గురుతుగా చెప్పాలి అసామికి శోభనం.... గుడి వేవాడు అనంతరం... అదికూడా అదృస్టం.... 4! న! న! తండి శనం పైన తందాచుకుందా మనుకుండి కావి తన్మపాణమే తనవి మోనం చేసింది. పువ్వువాడనిదే... రేకులు వీడవిదే వాగరాజు బుసల్లో నలిగి పోవందే వీడిపోనన్నదా వెట్టి పాణం... కాటు వేయడం తెలియదు నాగరాజుకు కసిదీరా పీకి వేయడమే తెలును భోగరాజుకు
40
నాగరాజు బంటోతులు
నలుగురు దున్నపోతులు
గుడి పెను చుటుముటి
పుత్తడి బొమ్మను పట్టి
వాగరాజు వీడలో
నప్వుతూ విలిపారు....
బుసలు కొడుతు నాగరాజు
బుల్బటొమ్మను జేరగావే
పు తిరిటొమ్మకు మైకం
పుట్టి ముంచుకొచ్చింది... అంద మైన రేకులన్నీ ఆత్రంగా నలిపాడు పాలుగారు బుగ్గల్లో వచ్చివిషం వింపాడు సుతిమెతవి దేహంలో సూదులు (గుద్చాడు రాతివంటి గుండెతో రాక్షనరతి జరిపాడు గిలగిలమవి తన్నుకున్నా గిల్లుతూవె వున్నాడు గజగజ వణుకుతున్నా మజామజా అన్నాడు నలిగిపోయి ముద్దయినా నాగరొజూ వదల్లేదు...
పుత్రడిచొమ్మకు దేహం
పులిసిపోయింది విజంః
ఒకు హూనమయింది
సుబ్ళ తిరిగిపోయింది.... - నాజూ కెన దేహంలో నాగరాజా కోరలన్నీ వవ్వుతూవే వున్నాయి నాగరాజు విడిచినా...
జ! కదలలేక మెదలలేక మాటలేక నలుకులేక వజీకిపోతు.... ఒరిగిపోతు.... కటిక వానిముందు నిలిచి చేతులె త్రి (యమొక్కి-ంది చీర మొలకు యివ్వమంది.... ॥ కంటినీరు ఒక-వెపు ఒంటినీరు ఒక వెపు కఅకుటమ్ము గాయాల్లో
ను! కారుచున్న నెత్తురులు అన్నికలిసి అమ్మాయివి ఆపదలో ముందాయి....! “పెదగ ఏడుదామన్నా 0౧ యి "పెదవి చురుకు మంటుంది రెక సర్లుకు నేందుకు రెక్కలు పనేయలేవు క్ మానావికి తగు మాతం జానెడు చింకి పేలిక శేలికగా దొరికింది తెలివి తప్పిపోయింది! | నాగరాజు కిది మామూతే నాలు దున్నపోతులను వ! తేలిగ్గా పిలుసాడు (చిశికం'పే గుడి పెలోకి చచ్చిపోతే ఏటోకి న!
తై వేసి రమ్మంటాడతడు వెలుతురులో కొసాడు శాబృకడుగు కుంటాడు కారా కిళ్ళి విగిసాడు.... లోకం తెలియవి బాలను పాాణం కడదట్టిన అబలను ఐబంటోతులు కొళ్ళు వట్టి వియటకు ఈడ్చారు..! కోరిన దొరకవి దేహం కొన వూపిరిలోవి శవం అయ్యగారి ఉచ్చిన్షం అందరికీ నమభాగం.... చనిపోయేముందు మనం వరదాగా గడుపుదాం అంటూనే బంటోతుణ ఏటి ఒడ్డు కెళ్ళారు ఇసుకలోవ దింపారు వలుకలేవి పాలవె ల్లి చేతులె తి _మొక్కింంది కంటనీరు కదిలింది.... తాగిన తీమ్మిరిలోవ శేగిన కొమంలోన విరుచుకు వడిందిమూక చిట్టచివరి జాముదాక్ ....
జ నోరులేవి చిట్టితల్లి వేరమేమి లేవిచెల్లి కసివికోత గాకలేక అమషపులిచ్చిపోయింది.... చుక్కల్లో చం్యదుడు చూడలేక పోయినాడు.... చూపి చూడనట్లుగా మార్యుడు రానున్నాడు.... సొటి ఆడదావివార నహింపలేక కృష్ణమ్మ? కన్నీటి తఈరగలతో కౌగలించుకొంటువ్నది.... ॥
యంవవాణి అ==మురొరి ఉద్యోగం కోనమనీ వున్నఅస్పి అమ్మిచదివి కష్టమంత ధారవోసి కాలేజీ ఫసాచ్చాః న! ఉద్యోగం ఎచటన్నా ఉందంపే చేద్దామని అరికాళ్ళరిగేలా ఆఫీసులు గాలిందాః “యధార్దాలెన్నో ” తెలిసీ యేమీ అనలేని వర్ది వరికివాడ నె _ అలా పిచ్చివానివలె తిరిగా; శని పెంచిన మాత ల్లివి కటిక దరిద్రం _ తింటే దీపానికి నూనెగూడ “=దేపీ_ అవి వెలిగించాః దర్శిదం వాగుందెన దాలిబెట మండి పే వ! వ! భయం గియం విడిచి పెట్టి విరితెగించి వేసున్నాః (చితుకుమీద తీపితోటి బజార్లెంట తీరగలేను
టీస్ వున్మాదివి యింకనేను పుద్యోగం చెయ్యలేను. బలగం గలవాజ్డీ నేను బానిసగా (బతకలేను సామాన్యుని సుఖంకొరకు చాపు కైన 'వెనకొడమ, అన్యాయాన్నెదిరిస్తా అ్యకమాన్ని దండిస్తా అపమానత రూప్తమాన అందరి హృదయం దోస్తాః
ఈదేశం కనువిప్పింది. రావెళ్ళ వెంకట రామారావు. ఎన్నో కళాఘాతాలు
ఎదుర వెక్కిరించిపోయినా
లంపటాల లగేజీల ఐరువులు
దింపుకునే విశాంతి కావులు గొరకవి సామాన్యుల మూపులు
నవారీల దండెలలా వంగి
సహనం చచ్చిపోయిందని
సంకేఠాలు చేసున్నా
దళాలీవ్యాపారుల స్టోరేజీల్లో
దాకున్న నిత్య జీవితావనర వసువుల ధరలు నింగి కెగిరి చుక్కలనంటి న్ తొంగిచూచి పరిహసిస్తున్నా
వర్ణాశ్రమ ధర్మాల
వ్యకభాష్యాల వికృతులు
వంతులవారీ విజృంభించి
వనచర కృత్యాల, కులవర్లి విభేదాల
వంచనా శిల్ప థౌ రేయత్వం
వంచి, మేధన్పును వంచిస్తున్నా
(న్హ రాజకీయ విషాదులు వలోళకు నంస్కార వరాజిత్సులె భాషాప్రాంతీయ ఉవెమనన్య వికారకల్పిత భావమూల తండులాలు వెదజల్లి
జీ వమ్నుతున్న ఉక్కువలఅలి ఉచ్చుల్లో వడికొట్టుకొంటున్న పారాపతాలు పాశవిచ్చేదనా చతురపాటవాన్ని (వదర్శించలేకున్నా చెల్లని డీగీల చెక్కులు చేతికందివచ్చినా ఉదరాన్ని పోషించుకునే ఉపాధి దొరకని దురదృష్టవంతులు విపిగి వరదేళశాల పాలెపోతున్నా విజ్ఞాన నమూపార్ణనా వి త్రకోళాగారాలెన విశ్వవిద్యాలయ పీఠాలు విన్మమ వివేకగుణ నంపన్నకా విలయానవికి మూలాధారమై విరాజిల్లు తున్నా (వలోళ్యవకృతి విచలికత కోలాహల లయోక్స్చాకాల కోరలజీక్కీ= (పాణావశిష్షమై మిగిలిన వంచాద్ర వణాళికల విరువయోగ లారాన్ని విర్విదారంగా మోస్తున్నా నమస్యా పరిష్కారొచిత్య రఠసారథ్యం వమయస్ఫూర్నితో వహించలేని
జరి
వృద్ధవృకనమూహ వ్వవచనవ్యాఘా కాల వాదనా పాండిత్యాన్ని తిరస్కరించి కర్త వ్యోమ్మఖ మైన యువళక్తులు కాలాగ్ని కీలలై జ్వలించెను. వీరవ వి(దామ్ముదిత నిరి వ్త విహ్వాలాలనత్వం విదలించుక ఇన్నాళ్ళకు. ఇన్నాళ్ళకు ఈ దేశం కనువిప్పెను. మావనఠా మహితోజ్వుల గానామృత రనరువియై జాగృత చై తన్యభావ జనికాసరికల్పక మై నవ్యోళ్సాహ తరంగ నాట్యాకృతి ధరియించెను.
కాంతా
౪/5 బలీయం బోసుబాబు
లేంశేవేను వేనంటేనేనే నేనే స్వారం నాకే ప్వారం
ఖు ఈ షన్మాతం లేదు వరార్థం వేను కేవలం వదార్ధం సిగ్గు, ఎగ్గు, చీము, నెతురు జాలి, దయలేని న జడపదార్థం వా ఆ రినాదే నాకోర్ళెలు నావే నాతిండి, నాబట వాయిల్లు, వానుఖం నాన్వర్గం నా లక్ష్యం... గాదె[క్రింది పందికొక్కును వరాన్న భుక్కును మరి | అంపే? వేను నేనంటే? వేనే నాజీవిత వరమార్థం వచ్చి స్వార్దం
క్0
₹ అంపే నేను “వేను కు మరోపేరు అహం అహం __. అహం భావం వాకొపరం, భావం అహంభావం, అహంకారం నామతం గొప్పది వాకులం పెదది వాఆసి దొడేది దోపిడీ వాబిన్మ హక్కు అధికొరం నాళాసనం అణచివేత నాధర్మం కొమేచ్చ నా స్వేచ్చ కాదన్న మాదాన్నలెవరరా అవఐడ్డా ర్ | తలవంచితేనే గతుకు లేకపోతేలేదు (బతుకు నాకొలు (కిందచెప్పు వ్మీబతుకును, వీగతుకుము వేనుకర్త, నీవుకర్మ నేను, నేను, వేను, నాకే ఈజగతు నాదే ఈమహళ్తు
ళి ఛి థి 704
క్ 70 అంపే పీవు నీవంజు నీవే పీవంళేకాదు వేను పీవలేదు, లేగునాకు పీగూడు, నీగోడునీడే వాది నాదే నాయింట్లో నవ్వు పీయింట్లో ఏడుపు నేనంటే నీకు ద్వేషం పీవంటే నాకు ఏడుపు పీ, నాచూపులు కలవ్వు సీలో, వాలో లేపు నమం, సామరస్యం ళల గదిలో ఖూనీ మదిలో విద ఖూనీ, ఖూొవీ, విద, వద, గడిలో ఖూనీ, మదిలో విద వీనామధ్య గోడలు. ఆఅకాళశమంతతఉక్కు- మేడలు మేడలు వగలగొట్రలేవి మన బావిన (వితుకులు ఉల! రగంరాలయ భగ గో భం వ్! క్షైనేను, 0౪ వీవు ' య టీ పాం చతస 0
- పొద కరాజ్4ం0ి
క్2
దగాకోర్, పుంఢాకోర్ రౌడీ, ఖూనీకోర్
మవిద్రరం దోపిడీ "బాస్" ల పజంట్లం
కిరాయి మనుమలం కొవలికుక్కైలం .
మత్తువి మెత్తని ఇసే మందులు పెడతాం
మనిషిని మాయం చేస్తాం అంశ్రేనాః ఇంతేనా మఠమం'టే తెలియవి మనం మకానికి దానులం విలివశువులం
నడిబజార్లో కఠరులకో లొడుచుకుంటాం
నేను విన్ను, నన్ను వీవు అంతం చేసుకుంటాం
దోపిడీ 'బాస్' ల ఇకఇకలు మతఠనాయకుల పకవకలు టపి
ఇ6 అంపే మనం
అపును __. లేము "మనం" కలిసికట్టుగా లేం
కట్టుదిట్టంగా లేం
*బ్లా/ర్ర' వీ విరగ్గా ్రేదే మన విజళ్యతువు 1౪160 206 010 90110
క్రై తెల్లదొరది 50% 186 క! వం109 మన నల్ల దొరది ఇది విద్మాష్కనం విద్మాష్ల పాలనతనం ళ్ క! ఇ ఇక బలీయం ఇదే ఈనా డవనరం ఇ₹రికే పంది ఏనుగుబలం ఈ విలాన్ని బద్మాష్లపై యోగిస్తే దోపిడీకి సమాధి ఫలం
ణి వ రరం446ల? ణక అశయాల టొమ్మరిళ్ళముందు ఆదర్శాల రంగవల్షికలు డిద్ది నవనాగరిక నగరంలో నభ్య సమాజవీధుల్లో ఆనందాశుపుల కల్లాపు జల్లుకుంటూ తెల్లని తెలినవ్వుల విరజాజులు వడివడిగా ఏరుకుంటూ నేను అమాయకంగా ఆటలాడుకుంట.౦డగా ఆత్మీయతా ముసుగులో తీయ్యని సలహాల విషపుబాకు బలంగా నా వెన్నుననాటి (చోహం పాడెపై ఈర్యా రజువుతో బిగించి తె న! సహనం దింపుడు కలంవద ళా ప! న్యాయం గుండెకోసి ధర్మం రక్తంతో తడిసిన కుంకుమ నాపై జల్శి ౦దెవరు ? ర కం కాటుక పెటుకున్న కండతో వం! లబ్ ళం నాపై ఏ్యరని కన్నీటిపూలు రొల్చిందెవరు ? (చదోహం, మోసం, యీర్య, ద్వేషం తే
క్క్
స్వార్థం, కట, కుహకం విండిన వగరనాభి అనుభవాలచితి పై చేమ ఆర్గానాదాలు చేస్తూ అల్లాడుతూ అలమటిస్తూ కాలుతున్నప్పుడు నా లక్ష్యం కపాలం పేలకముందే సగం కాలిననా చితిపై వంచనా కన్నీళ్ళు గుమ్మరించి. శవ స్నానం చేయకనే పరుగెడుతుందెవరు....?
కస!
“చిరున వ్వ ఎ కె. ఉమ 'హిత(పియి ! "పెదవిపై మెదుల్లుంది అలవోకగా, (బతుకంకా తెల్ల ని మల్షి యలై జీవితమే మె త్తని పానుపై క్షణమొక యుగముగ వెలి విరిసిన అఆనందానీలో ళ్ |! అంత మొందాలనీం ఒక 'సెదవివై కదుల్తుంది అతి మెల్లగా యతిలేని సంసారం (వతి క్షణమొక భారం మిగిలేదొక నిమిషం, ఆది ఉండదు మరుక్షణం. ఇంకో 'పెదవిపై బతుకుకుంది వికృతంగా గూండాలకు (పతిరూపం అవినీతికి ఓ చిహ్నం దౌర్జన్యానికి జీవం ఎన్నో ఇన్ని విధాలు మనిషి కివే ఎంతో మోజు.
ద్ == అదృష్ట దీపక్ ఇంటింటా దీపొలు వెలిగించండి ః
ఇక్క_డ అలముకొన్న చీకట్లను తొలగించండి 1 ః అమావాన్య ఇంటినిండా ఆవరించి ఆంకా అయోమయంగా అవ్య స్తంగా అనిపిస్తున్నప్పుడు
దీపాలు వెలిగించి చీకటిని చీల్చితీరాలి 1 ఇస్పటికైనా మూతలుసడ్డకళ్ళు తెరచి
ఈ చీకటిలో విరంతరంగా జరిగిపోతున్న రాజకీయపు రొక్షసకృత్యాల్ని
రక్కంసిమూకల దోపిడి విధానాల్నీ
అనే కానేకమైన అవినీతి అంటురోగాల్నీ పార(దోలడంకోనం (పయత్నించండి ॥
అజ్ఞానం తమస్సులో విష్తవదీపాలు వెలిగించి (పతి మవసుకూ కొంతికిరణాలు వ్యాపింపజెయ్యండి ః చెదలుపట్టిన చర్మితపుటల్లోని
అధికొరుల అహంకారాన్ని
అర్ధంలేని అసమానవత్వాన్నీ ఇంకొాకొవసాగవివ్వడం ఎంత ఘోరం | మతంలేదు.కులంలేదు..మవిషి ముఖ్యం మనిషిలో మమకఠ ముఖ్యం.
మమతలో సమత ముఖ్యం ః
58 అదే జాతికీ మహోదయం చివురించిన ఆశలకు శుభోదయం । సూర్యుడు ఉదయించే లోపులో చీకటిలో ఆశలు మాసిపోగూడదు అమాయకపు జీవితాలు సమపిపోగూడదు ఆందుకే విప్తవ దీపాలు వెలిగించి చీకట్లను చీల్చండి ః చీకటి దొంగలను హూల్చండి । ;
ఒంటరిగా ఏం చేస్తోందో జ “సుమి (ప్రపంచంలోని ఎన్ని పేపర్లలో వేయించినా
ఆకాశవాణీలచేత అరపించినా - పట్లా, ఊళ్లూ, యిళ్షూ అన్నీ వెదకినా తప్పిపోయిన వనిత
వీడలేదు జాడలేదు
విమానాలతో వెదికినా
పబ్య్మెర్రై నో వెదకినా
"జలివిజన్లు కదలాడలేదు
దూరదర్శినీ యంతాల కందలేదు
తప్పిపోయిన వనిత
సీడరేదు జాడలేదు
చరితలో వెదకితే
దిలిమిపట్టిన కీచకుల్ని పరినూర్చింది
దుర్యోధనుడి తొడలు విరిచింది
ముస్పోలివీ
హిట్లర్
ఉక్కు కౌగిళ్ళలో నలిగింది
శాను కమ్నుమూ స్తే మిన్ను మన్నంటుతుందనే భయం మానవాళికి చేయాలని సహాయం
వైద్యుల నలహోలు విదల్సి
60 సీనప్పు పెంకుల పడకపై మేనువాల్చి కాంతి విశాంతి వదలింది ర్యాతివీ, చంద్రుణ్ణీ మింగిన రొక్షసుడు శాంతంగా (వశాంతంగా, ఆందంగా తనకేమీ తెలియనట్టు కైపు కళ్ళలోని ఎరుపుని (ప్రవరిస్తూ గతం దాచిన సూర్యుడు ప్వాగతం చెప్తతూ వాకోనం వస్తున్నాడు ఐకొసురుడి మామూల్లా రోజుకో ర్యాతి అతవి కొాహారం అనంత విశ్వంపై విహారం నాకేదో రహన్యం చెప్పాలని (వనంచం కిటుకు విప్పాలని వెతుకుతూ వెతుకుతూ నా కోనం వస్తున్నాడు వడి వెత్తికొచ్చి నమ్న చూసి నిలిచాడు గొప్పవాళ్ళ కరచానాలమధ్య చిక్కొంని రాకెట్లలో రానన్నా కట్టతో బలంగా చంద్ర సదనాలలో విహరించమని వంపిందట (వసంచం రహన్యం చెప్ప పడమరశేసి మరతిస్పుకు కదిలాడు సూర్యుడు పాపం శౌంతి మాక ఒంటరిగా ఏం బేస్తోందో ఏమో:
డరీడెన్ లు ౨ బీరమ్ మసాన్రావు అణాతో ఉఎన్నాళ్ళగానో స్నానం మొహం ఎరుగనీ జీవితం తన నంటికిపట్టివ మకిలివి యిక్కడ కడుక్కుంటుంది అర్జశాస్రం తనకు అజీ ర్రిచేసినస్పుడల్లా యిక్కడకే రావడం రివాజు అధికారం తనకు మత్తుగా వున్నపుడల్తా యిక్కడకు వచ్చి, కాసీగా ఓ కునుకుతీసి లేచిపోవడం అలవాటు -... యక్కడ అమృతం పేరుకో హాలాహలం రత్నాలసేరుతో రాబ్ళా అమ్ముడొతుంటాయి రకరకాల వ్యవస్టల రధచటకాల మూలంగా గుంటలుపడీన ఈ రోడ్లమీద (భతి ఎండాకాలం సూర్యుడు తవ కిరణాల వన్నిటినీ విరగ్గొటి, పొడుంచేసి, కున్పణగా పోస్తున్నప్పటికీ యిక్కడి జీవితపు పిల్లికళ్ళు చీకటీని తన్ప వెలుగుని చూడవ్ యిది ఇంత మురికిలో కూరుకుపోయినప్పటికీ పంకిలం మధ్యమండి పద్మం నృష్టించదిడినట్టు దారి.ద్యం యిక్కడ ఓ రోగచికిత్సా శేందావ్ని నెలక-ల్బంది ఎన్నో యిజాలు ఇక్కడ పురుడుపోసుకున్న మౌట నిజం అస్పుడప్పుడూ కవిక్వం ఈనకు తీరిగ్గా ఉన్నప్పుడల్లా యిక్కడకు వచ్చి తనకున్న జబ్బులకు చికిక్స చేయించుకుని వప్వుతూ, తృళ్ళుతూ వింతకాంతితో వెళ్ళిపోతుంది. నాకంతా
అల్ ఓ = మార్పూ = నీ వెప్పుడొస్తావు
- -- నాళం రవీంద్రనాధ్ నీ వెస్పుడొస్తావు, విజం చెప్పవూ? వీ వెప్పుడొస్తావు శి త్వరగా వచ్చి, చిమ్మ చీకటి విండిన మా గుడి నెల్లో చిరుదీపం వెలిగించవూ ? దైన్యం విండిన మా అందరి మనస్సుల్లో ఆనందం వింపపూ మిన్నంపే ధరలతో బతకలేక _ వెన్నంటుకుపో కున్నాయి మా కడుపుణు బొమ్మల పు న్తకాలు లేవని, మా పిలల్ని తరిమేశారు బళ్ళోంచి చదువుకోవలసిన వయస్సులో _ న్కూళ్ళముందు చిరుతిళ్ళు అడుక్కులింటున్నారు వాబ 'పెళ్తికొవలనీన వయన్సులో - మా కూతుళ్ళు పెళ్ళిపండిళ్ళలో వ న్రటృు ఎత్తుతున్నాడ శ్యభమైన బట్టలు ళేవవి నమ్న _ నీరసంగా వున్నదని మా ఆవిడను పనిలోకే రావద్దన్నారు వో_మార్చూ నీ వెప్తుడొస్తావూ, మా కలతలన్నీ ఎప్పుడు తీరుస్తావు ఖ అందరూ విన్నెదురుచూన్తూ ఉంపే, నీ వెందుకు రావు? మా (ప్రక్కవీధి బక్క గుమస్తా చూడు _ ఆయన కళ్ళలో ఎప్పుడూ దిగులే నీ కోసం దిగులు _ నీవు రావేరావని భయం ఆఖరిదావికోసం పాలు ఠేవని _. మూదోవాడికి పలక లేదని, ఈన పెళ్ళినాటి చొక్కా అప్పుడే చినుగులు పడిందవి _ తన భార్య సగం ఐట్టతోనే వీధి పంప్తకు వెళ్ళిందని
63 తను తీర్చలేని బాకీవల్ల పడరాని మాటలు వత్తందుకు అ మురికి కొంపలో ఇరుకు గొంతుతో దగ్గుతూ ఉన్న అమ్మకు మందు తేలేనందుకు ఎప్పుడో చచ్చిపోయిన నాన్నకు తద్దినం 'పెట్టలేనందుకు . వొకటవేమిటి _ అన్నింటికీ దిగులే అందుకనే చో మార్పూ నీ వెప్పుడొప్తావుం మా ఎదోరింటి పెద్దబాముకూ దిగులే...నీవురాలేదిని విమావంళలాంటి కారు వొక్కటే ఉన్నదిని మూడో ఇనప్పెట్లో నాలుగో అరఖాళీగావే ఉన్నదవి వాళ్ళావిడ నల్లటి మెడలో ఇంకోవంతు బంగారు మలామాచేయవే లేదని తనకూతురికి, వొళ్ళంతా కవవడేదీర బ్రాక్లోకూడా దొరకలేదని తన సుప్యుకుడివల్ల “తల్లి" అయిన “కన్నె'పిల్ల అబార్హన్కు వొస్పుకోలేదవి పానం ఆయవకు డిగులే ఇదిగో సీవొస్తావవి, ఏన్ను తెస్తామని ఎవరో చెబుతున్నారు విజ మేనా శి రెండాకుల పార్టీవాళ్ళట. రెండు పదులిస్తాం వోటబయ్యమనేవాళ్ళు మూరు గృురాల వాళ్ళట-మూరుబుడ్తు ఇప్పిస్తాం మ్ముదేయండి అవేవాబృ పారగుర్తోళ్ళట-భూములు పంచుతాం గెలిపించండి అవేవాళ్ళు న్వర్గాన్నే కీందకి దింపుతాం, పమ్నలవే తీపేస్తాం అవే వక్ష్యరంవాళ్ళు అందరూ నీగురించే మాట్లాడి తున్నారు, పక్కవాళ్ళతో పోట్తాడుతున్నారు మరి నీవెవ్పుడొ ప్తావు-మూ అందరి దిగుళ్ళు ఎప్పుడు తీరుస్తావు. వా లి
నేను కవినే అయ్యాను 1 వాజీ వి
(ప్రపంచాన్ని పీడి స్తున్న కదింధ హస్తాల
కర్కోట కత్వాన్ని అనుభవంలో చూసివపుడు
యవ్వన వేళలో వికసించిన కలల పుష్పాలు
పెట్టుబడుల పద ఘట్టనలో వేలరాచి వేయబడినప్పుడు
మంటలు చెలరేగిన మనస్సులో
మౌటలు విస్త వాల మాలలై నప్పుడు
నేనూ కవినే అయ్యాను :
మదమత్తుల చురాగతాన్ని చూసినప్పుడు
రగిలిన యువకులు పాయుధులై దలియైనప్పుడు
వాళ్ళది 'పెడదోవవి తెలిసినా ఆచి _త్తశుద్ధికి అంజలిస్తాను. , వ్యారవి రక్తంతో తడిసిన నేలతల్లిని
అదరు కవదాలు ధరించిన కీచకుల బారిమండి
కాహాదేందుకు నా తరం ఉవ్వెత్తున కదలాలవేందుకు
వేనూ కవినే అయ్యాను.
దర్శిదం విలయతాండవం చేస్తున్నప్పుడు
వై ంధవ గణాలు అందలా లెక్కినస్పుడు
పోరాటాల బాటలో సయసించి
టవ్చండ శ్రి చూప్ _పజా నమర యోధులకు
ఉత్సాహం ఉవీకిన హృదయంతో
నా మాటలతో వీరాజన మివ్వాలని
వేనూ కవినే అయ్యాను
అలి వాక్స్ తవుస్పమా్తి జేసే అాాతి అరుణారుణ జ్వాల | అజ “రవి” మ్రహారణ్యం, నిశా నమయం అధికొర వ్యాఘ ఘీంకారం కాల భుజంగాల హాలాహలం చుట్టూ ఆశల పర్వతంపై అల్లుకున్న స్వార్థం పొదరిచ్ళు వృక్ష నంఘర్షణలో జ్వలించి ఆరిపోయే మంటలు విశ్శబ్దాన్ని ఛేదిస్తున్న కీచురాళ్ళు ఈ భయానక హతావరణంలో మనం ఆకాశం చూపే మేఘానృతం వెనుక సీలి వ్యాపారం చేస్తున్న చందమామ మధ్య మధ్య ఉల్కాపాకాలు చూడలేక ఆళయ పాదాలను సమ్ముదంవైపు నడిపి స్తే దానిపై అవరించిన 'పెనుతుపాను ముత్యం చిప్పల్ని కప్పిన సొంపదాయం తిన్నెల పైనుండి దొర్లుతూ చీకటి పేగుల్లా తరంగాలు ఇనాపళికి మార్గం చూపుతూ
656
చేతులో మండుతున్న దీటీలతో వశీఘాతుక శవాల నావపైని ఆవలి ఒర్జుకు చేరాలని చైతన్యం (వయాణం హరించే తిమింగలాలు చంకలు చరిచే తెల్లసొర చేపలు ఇన్నిటినీ మించి సాగుతున్న దైర్యం ఈ నిశీధి సమ్ముదం ఆవలిఒడ్డుకు చేరే వారిక్షై న్యుపభాతం చేస్తున్న స్వాగతం అందుకోటానికీ ఆ సమతోషః కొంతి _ మహోజ్వల మానవ భవితవ్యంపై శురిపే పన్నీటిలో జలక మౌట్రావికి మన్నికూడా రమ్మని చేయూపుతున్నది రండి ఇంక ఈ వూహల వింగి (క్రింద లీకరారణ్యంలొ విషాద సము(దం ఒడ్డున ఒక్క క్షణం నిలువకండి తమస్ప్సమాప్తి జేసే అరుణ జ్వాలగా మండుదాం
కలయా.
అలి నవతర విన్యాసం ఎ సర్వజిత్ మాదతన్నది మూరుతున్నది
కాలవాపిని మారుకున్నది
కాత తంగడుల కొడుకు వంతుల _
తడిసివచ్చిన రుధిరధారలు ....
సాంప్రదాయం పాఠమౌాటవి
జీవితమ్మే కొత్త బాటని
కొత్త గొంతుల చాజపెనవిగో
ల్త్ర రుచులనె తెచ్చెనవిగో
రఠ్ొళ్త ధ్వజమే ఎ త్రెనదిగో ॥ రాయి రస్పల కుంభరానుల మల్లెమాలల గంధపూతల నింపలేదీ నవతరమ్ము : కుచ్చుపాగా నీడ(క్రిందమ గుండెచచ్చిన చచ్చు బతుకులు (బ్రశుకులేదీ నవతరమ్ము ' మగువమాంచాలమ్మ ఆతుకును వరమ్మని వైచలేదీ నవతరమ్ము_1 అమ్మవారికి సంబరానికి తెగిన గొంకురి ర్న్క్తధారలు చూడలేదీ వవతరమ్ము ।
రకి ఈడిక్రచొటున తనువుదాచీ తనువులమ్మే వడతి వృత్తి. రింద లేదీ నవతరమ్మూ 1 వెత్తురోడ్చే [మిక జీవుల బానిసత్వ విగువు (బకుకును పొగవీ నీ నవతరమ్ము । ఎంగిలాకుల మట్రి మెళుకల ఏరుకుంటూ కడుపువింపే సొటిమవిషికి అభయహ నం ఇన్వనొచ్చే నవతరమ్ము ః పాలనంటదపు శొతి రక్నాల్ భరతమాత కముంగు ముఖ్యాల్ పొంగుకొచ్చే మేలరిమూవాల వన్నె తెచ్చును భరతశాతికి కదం తొక్కుచు కదం 1తొక్కుచ్చు వీశికోనం జాతికోనం భవిఠలోవే సమతకోనం ఉరికి వుప్పొంగొచ్చె వవిగో యువతరమ్ముల బొపుటాలు యువకరమ్ముల శాంతీ గీకాల్ ; డ్ సందర హక గోందా ష్ లొ షల ష్ ౮ జ్య, గెరిల్లా శ్ చ అట క్ య శ ఫం లలో నొట్.[00 (డీ.