Telugu kitikee noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: kitikee
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/kitikee
Date: 2026-08-10 09:46
Chunks: 7
Book Overview
Book: kitikee
Source: https://sundarayya.org/kitikee
Total OCR chunks analysed: 7
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- కవితా
- ఉంది
- గౌరాబత్తిన
- అనేక
- జీవన
- అభినందిస్తున్నాను
- నీలకంఠంగారు
- కవితలో
- కిటికీ
- తెలుగు
- కవిత్వ
- ౬౯౬౬౦
- సామాజిక
- కాని
- మానసిక
- అందుకే
- అనుభవానికి
- కవితలన్నీ
- అర్భాంగి
- ఎంతో
- బ్రతుకుని
- ఎన్ని
- జీవితంలో
- కవితల్లో
- నిరంతరం
- కడలి
- పెంచబడిన
- నిండిన
- యింకా
- హృదయం
Per-Chunk Details
Chunk 1 — kitikee_pages0001-0010.txt
OCR Score: 91% Telugu coverage
Characters: 6564
OCR Issues:
- ASCII junk on lines: [31, 33, 34, 38, 40]...
- Repeated punctuation clusters: 19 occurrences
Key Terms:
- కవితా
- ఉంది
- గౌరాబత్తిన
- అనేక
- జీవన
- అభినందిస్తున్నాను
- నీలకంఠంగారు
- కవితలో
- కిటికీ
- తెలుగు
- కవిత్వ
- ౬౯౬౬౦
- సామాజిక
- కాని
- మానసిక
- అందుకే
- అనుభవానికి
- కవితలన్నీ
- అర్భాంగి
- ఎంతో
- బ్రతుకుని
- ఎన్ని
- జీవితంలో
- కవితల్లో
- నిరంతరం
- కడలి
- పెంచబడిన
- నిండిన
- యింకా
- హృదయం
Extractive Summary:
౨ న క. యు ఇ ణ్కా _ సల " ఖా [1 6 క్ష ॥ క - (్ర మ 1! ఆయన తన ఊరును (ప్రేమిస్తారు - ఊరులోని బావిని ్రేమిస్తారు... ఆడపిల్లల మనసునెరిగిన తండ్రిగా, అనంతభావాలకు ప్రతిస్పందించిన కవిగా మనకు “కిటికిలో దర్శనమిస్తారు.
Chunk 2 — kitikee_pages0011-0020.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5238
OCR Issues:
- ASCII junk on lines: [203, 220]
Key Terms:
- శ్రీ
- ఒక్కటిచాలు
- పుస్తక
- నీలకంఠం
- నీలకంరం
- తోడు
- తనవారి
- చిన్ని
- సన్ను
- గారికీ
- నిలిచావు
- నాకు
- ఎన్ని
- నీకు
- హృదయ
- కవితా
- జీవన
- అనురాగ
- పొంది
- పులకించి
- దీపావళి
- స్పందన
- వార్త
- బొట్బనై
- కన్నీటి
- కడలిగాలి
- కృతజ్ఞతలు
- నాతో
- ఎక్కడో
- రరూంనో
Extractive Summary:
ఒక్క క్షఖం....అంటూ ఒక చిన్ని భారాన్ని వెలరీతించిసీ రామకృష్ణకు... (1) నలభై యేళ్ళక్రితం (్ర నవ వధువువై వచ్చి (0 నాయింట వెలిశావు (న్ అందరి అభిమానాలను శ నిండుగా పొందావు [ నాచవిటి బ్రతుకుని [0 సారవంతం చేశావు /.. నా చీకటి బాటని (్ర వెలుగులతో నింపొవు [) అర్భాంగి అన్నపదానికి 1. . _ ల గ ఖే.
Chunk 3 — kitikee_pages0021-0030.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 4701
OCR Issues:
- ASCII junk on lines: [24, 182, 208, 282]
Key Terms:
- నీలకంఠం
- వార్త
- మనకు
- దినవత్రిక
- ఎవరిది
- నియంత్రణ
- నృందన
- నీతి
- నీలకంరం
- కడలి
- కాలె
- ఖాళి
- మెతుకులు
- వచ్చి
- విముక్తికి
- వాలి
- మాకు
- ఎలనగవుల
- గుండెల్లో
- ఆపాపం
- కల్తీ
- జనాభా
- లెక్కలు
- చూస్తే
- జ్వరం
- ముంచుకాస్తున్నది
- భవిష్యత్తు
- తలచుకొంటే
- పుట్టుకొస్తున్నది
- జనము
Extractive Summary:
మన ప్రణాళికలందు మెరసిన (గ ప్రగతిని హరియించుచున్నది ల్ జన నియంత్రణ కాని రోజున .. మన ప్రణాళికలన్ని వ్యర్థము (| పురోగమనము మనకు శూన్యము , తిరోగమనము మనకు తథ్యము జన నియంత్రణ మనుజుడా ఒకసారి నీవిటు మనసుపెట్టి విలోకించు అలసత్వం యింక తగదు కఠినత్వం మనకు తప్పదు అక్షరాలా జననియంత్రణ అమలుపరచ ముందు కురుకు అప్పుడు జనం బతుకు బాటల్లో పచ్చదనం నిండుతుంది శాంతిసుఖము పండుతుంది తల్లినేల నవ్వుతుంది (నృందన వార్త దినవత్రిక తే 10-6-2002) జు నీలకంఠం 10 జై అనురాగసుధలను [్గ అలలలో నింపుకొన్న కడలి స బిరబిరానవచ్చి (0) దరి ఎదలో వంపుతుంది [న] బిగి కౌగిలింతల (1 నునుగుడుపు లిడుతుంది [, తరితీపు ముద్దుల న తలంబ్రాలు పోస్తుంది స ముద్దులతో తడిసి ముద్దయిన తీరం 5. వేడిగాడ్పుల హోరులు (్ గుండెల్లో దడదడలు టం మండుటెండల జోరులు [| ఒళ్ళంతా భగభగలు స తలలపై తెల్లని టోపీలు న్ కళ్లకు నల్లని చలువద్దాలు (హా చంకల్లో ఖాళి బిందెలు (1) క్యూలల్లో పడిగాపులు అదుపుతప్పిన సమయాల్లో ఉచిత సిగపట్ల ప్రదర్శనలు ( ఆరుబయట వేసిన పడకలు (ప చోరులకు వరప్రసాదాలు ౯ విధించిన కరెంటు కోతలు విసనకర్రలకు గిరాకిలు వేసవి తాపానికి ఎండిన గొంతులు కూల్‌డ్రింక్స్ ధరలకు మొలిచిన రెక్కలు ప్రవహించే చెమట వాసనలు డియోడరెంట్లకు డిమాండులు ఉల్లిపారల దుస్తులు విరిసిన హరివిల్లులు పచ్చని చెట్ల చల్లనినీడలు పేదలపాలిటి ఎయిర్ కండీషనరులు (నృందన వార్త దిన వత్రిక తే 27-5-2002 ది) జ.
Chunk 4 — kitikee_pages0031-0040.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 5349
OCR Issues:
- ASCII junk on lines: [40]
Key Terms:
- నీలకంఠం
- కడలి
- గుండెలు
- నీలకంరం
- వారి
- పుడమి
- వింత
- కడుపులో
- కన్నీటి
- అశ్రునివాళి
- చల్లని
- చేస్తున్నారు
- శిలువ
- హస్తం
- మనిషి
- తెలీదు
- మానవ
- నిండిన
- కావచ్చు
- నవ్వుల
- నిన్ను
- మహాద్భుత
- చరాచర
- సృష్టి
- పరిణామక్రమంలో
- వీరిసిన
- కవలపిల్లలు
- చూడుము
- వీటి
- పోలికలు
Extractive Summary:
[ ఈ వెచ్చని మట్టిపారలలో పుట్టి స ఈ చల్లని నేలతల్లిపాలు త్రాగి జ, ఈ పచ్చని చెట్లనీడన పెరిగి పెద్దయి షే అన్నదమ్ముల్లా అన్యోన్యంగా (గ్ర మమతానుబంధాల చలువపందిళ్లలో న సేద తీరుచున్నమీరు (౪ ఇదేమిటి? (౬) ఒకరినొకరు నరుక్కొంటున్నారు (; శిరాలు శరీరాలు చెండాడుచున్నారు న, రైళ్లలో ఇళ్లలో మానవత్వాన్ని (1 సజీవదహనం చేస్తున్నారు మానవతుల శీలాలను నడివీధుల్లో శిలువ వేస్తున్నారు రక్ష పిండాలను సైతం వదలక _శూలాల మొనలపై వేలాడదీస్తున్నారు మన నేలపై మనవారినే కాందిశీకులను చేస్తున్నారు బిద్దల కల్టోల కడగండ్లను కని నేలతల్లి గుండెలు పగిలిపోయి కన్నీరు మున్నీరుగా పాగిలిపోతున్నది ఆ ఘోరకలిని యీ కన్నీటి కడలిని ఆపగల అమృత హస్తం అవతరించదా? ఫా మానవమేధకు సంకేతాలు () మానవ ప్రగతికి సోపానాలు చో మానవ నిర్మిత మహాద్భుతాలు న నేడవి కాలుష్య కారకాలు స అయినవి భస్మాసుర హస్తాలు న్ విస్తరిస్తోన్న కాలుష్యాలు స సృష్టిస్తున్నవి భూ విలయాలు జ్ అవుతున్నది మనిషి మనుగడ ప్రశ్నార్ధకం (2!
Chunk 5 — kitikee_pages0041-0050.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 5051
OCR Issues:
- ASCII junk on lines: [52, 75, 135]
Key Terms:
- నీలకంఠం
- బ్రతుక్కి
- వారి
- నవ్వుల
- జీవితం
- ఆనంద
- బ్రతుకు
- కలతల
- వుంటుంది
- సంకలనం
- కిటికీ
- కమ్ముల
- ఆంధ్రభూమి
- చెరువు
- నిండిన
- నిండు
- సన్నని
- కొండ
- ఫలాని
- పాము
- అతని
- తెలియదు
- ఎయిడ్స్
- లేవు
- పడకు
- నవ్వుకో
- మరపింబేవాడివి
- ఊయలలో
- ఊగించే
- వాడీవి
Extractive Summary:
'పైకొని వచ్చేది (్ర నీ ఉనికి ఒక అనుభూతి ... నీ పలుకు ఒక ఉత్తేజం (ప (ప్రియ మిత్రుడు హుస్సేన్ అలి నృతిలో) జ ప్రెమ-ద్వేషం (హే ఎదలో (ప్రేమ గులాబులు పూయిస్తే .. వ జీవితం నందనోద్యాన వనమై ఆనంద సుగంధాలను గై వెదజల్గుతుంది (_ మదిలో ద్వేషబీజాలు. న ₹ వానణణణున క్తొటైస్స్ (వచన కవిశా సంకలనం) స్ట కిటికీ కమ్ముల కవతల క. (ఆంధ్రభూమి వ్లీ్టీ తే 5-7-2007 ద న, ౯ నీలకంఠం 34
Chunk 6 — kitikee_pages0051-0060.txt
OCR Score: 96% Telugu coverage
Characters: 4602
OCR Issues:
- ASCII junk on lines: [43]
Key Terms:
- నీలకంఠం
- నవ్వుల
- సంకలనం
- ఆపండి
- కవితా
- మనసుల్లో
- మనసు
- చేస్తుంది
- నీలకంరం
- అతడేనండి
- వాడి
- గుండె
- మాయని
- అయినా
- వాడే
- నిండిన
- ఎండిపోయిన
- వారి
- ఊగుతుంది
- నవ్వు
- చెట్టు
- మనిషి
- కటక్
- స్వార్థం
- పెనుభూతమై
- ఆవహించినప్పుడు
- అంచులేని
- అనర్థాలు
- ఆఅదుపుతప్పిన
- గుర్రాల్లా
Extractive Summary:
ఎండ వానల కెండుచు చివుకుచు [| ఎంగిలాకుల్లో మెతుకులు కతుకుచు 1 వేదన నిండిన వ్యధాగ్ని తప్పలై (గ వీధులు తిరిగే నన బజారు పిల్లలు ; కళ్లలో ఊపిరులు పెట్టుకొని ను ఎండిపోయిన శరీరాంగాలతో | క నడుస్తున్న శవాలలాగ (| తడబడే అడుగులేస్తూ | గంజి మెళుకులకోసం గడప గడప త్రాక్కే వర లిక్రవ్తలు మిట్టమధ్యాహ్నంవేళ నట్టనడి రోడ్డుమీద చెమటలు కక్కుకుంటూ అర్భాకలితో కనలిపోతూ పేగులు తెగేలా రిక్షాలు తొక్కే రెక్కాడకడొక్కాడని రిక్షాకూలీలు ఆకటి మంటల నార్చగ చిల్లర డబ్బుల కోసం మసక చీకట్టమాటున జి. కార్యసాధన సమరంలో [) ఎదురు దెబ్బలకు-బెదరక ఫ్ పట్టుదలే పునాదిగా మ ఆత్మవిశ్వాసమే ఊపిరిగా షు అవిరళకృషి నావిష్కరించు ॥ ( ఆకాశంలో దోబూచులాడుచున్న సు నీ ఆశయ శిఖరాలు దిగివచ్చి న నీమైోల వాలుతాయి న దూరదూరాలలో నక్కివున్న నీ ఆశల దిక్కులు నడచివచ్చి నీఎదుట నిలుస్తాయి కన్న కలలు నిజమైన వేళ - ఊగుతుంది మనసు ఆనందడోల ఓ నీలకంఠం ట్ర్ అననతనత సకన్ (్వి్య్వత్రా సంకలనం) మాట నై పిడిబాకై న గుండె గూడుల్లోదిగి స (ప్రాణ మూలాలను పెకలిస్తుంది స్.
Chunk 7 — kitikee_pages0061-0066.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 3628
OCR Issues:
- ASCII junk on lines: [26, 96]
Key Terms:
- బావి
- మనిషి
- నీలకంఠం
- చావిడి
- మనసు
- తానే
- ఆనందం
- నవ్వుల
- లోతు
- చిరకాల
- చేరి
- బావిలోని
- నీటి
- తప్ప
- వీరి
- తేనెల
- నద్దుకోవలసిన
- నాలుకలపై
- విషబీజాలను
- చల్లుకొంటున్నాడు
- జ్యోతులు
- వెలిగించు
- కోవలసిన
- గుండెలలో
- పగలసెగలను
- పెంచుకొంటున్నాడు
- సేతువులు
- నిర్మించవలసిన
- చేతులతో
- అడ్డుగోడలను
Extractive Summary:
(1 తేనెల నద్దుకోవలసిన నాలుకలపై (య్ విషబీజాలను చల్లుకొంటున్నాడు () జ్యోతులు వెలిగించు కోవలసిన గుండెలలో (0 పగలసెగలను పెంచుకొంటున్నాడు ట్ర 'సేతువులు నిర్మించవలసిన చేతులతో య అడ్డుగోడలను కట్టుకొంటున్నాడు ( మంచు జల్లులు కురవవలసిన కన్నులను ప్ అగ్నిగుండాలుగ మార్చుకొంటున్నాడు " న ప్రాణములు నిలుపవలసిన తలపులతో మరణపథకాలు రచించుకొంటున్నాడు నేటి మనిషి నేటిమనిషి తనకు తానే శత్రువై తన గోతిని తానే తవ్వుకొంటున్నాడు స్వార్థపరుని నరనరాన ప్రవహించును విషరక్తము మంచి మనిషి గుండెలోన కొలువుండును దైవత్వము అందమైన గులాబీకి (్లై, అంటియుండు కంటకము [ మరులుగొల్పు మొగలిపూవు [& మాటునుండు మిన్నాగము (; మంచిచెడుల గుర్తెరింగి [ మసలుకొనుట మన ధర్మం ల అంచితమగు ఆనందం (1) అప్పుడగును మనసౌంతం (2) (స్పందన వార్త దినపత్రిక తే 14-07-2002) ట్ర ౬ నీలకంఠం క్0 మనిషినిబట్టి మనసును ( అంచనా వెయ్యలేం (స నీటినిచూచి లోతుని న త్రాసులో తూచలేం ( కరుకుమాటల మాటున [ కరుణ కదలాడుతుంది (3 పచిక నవ్వుల వెనకన (1) విషము చిప్పిలుతుంది స. చెంగులు ఎగగట్టి పైటలు దిగదోపి (1 బావి చుట్టూ చేరి నీళ్ళుతోడేవారు గ) పరాచికాలాడు కుంటూ పగలబడి నవ్వేవారు (5 ప్రగలేపండు వెన్నైలకాసి నట్టుండేది ప రత్నాలు ముత్యాలు రాలినట్ట్లుండేది ల దివినుండి చుక్కలు దిగివచ్చినట్ట్లుండేది బావిలోని నీటి గలగలలు వారి నవ్వుల నాదాలతో శృతి కలిపేవి బావిలోని నీటి తళ తళలు య (గలదా లై సర వరుణ కాందులతో జతకలి సేవ హం న ఇన్; ఫాళ్య్‌ా ౦ తన అందచందాల, / ౮ | ఉ2401 ల అద్దంలో ఆరబోసుకొనేది | త్త ఎ తల కాళ్ళు.