Telugu kitikee - anilvaranasi/indianlanguages GitHub Wiki
గు టు క్ క జ క వాయనననానననన నా క జ క ॥ లీ హా గి శ నె! [ వ. పటుట. ౨ న క. ఖై లో ల ్ దశన న మమక్షథదంు (ల్లీ . ] భ లా మ. - 1 ట్ర వ గా క. య (జ్ . నన | , క
వ్ "లో సల న. ఓ 1 (1 , |.
వచన కవితా సంకలనం గౌరాబత్తిన నీలకంఠం _అపమో అక్యాల-
- ; శ్రీదేవి ప్రచురణలు :- నెల్లూరు - 524 004.
యు ఇ ణ్కా _ సల " ఖా [1 6 క్ష ॥ క - (్ర మ 1! 11[౬౬౬ / 616466 ౯౧66 ౪9౧565 (౮ 0 ఆ౦౮టంమర04 రటుమటాయిక గి నా యల్ న్017101 వతీలీఆల5? 2002 /(జీజే,. ౨ 01౯౪౯౧16౧7 :4074101 శీ | త) జ గా [ (1 నం కమ్యే[ీ లో షే ౧౦౧1౯6 : 600 న, వాయు. 00౪౬౯౧ 246౬౯: ్సు దో ౮ బాడ్ న 6॥ ౧౫౧౧౭54661, 11606 జాజ్ 7౧(౨౯6౬౯771/6 75౮4 ౧4౧౧1109, ౧1౬౬౬౦౧౬. నాగ్న/గ/గ౧౬౯౦ 8. గఉిణిల౮గిటి 6౧4౧1103, '॥౬౯౬౬౦|౧౬. 325526, 340587 ౧5. 25/ గ0/ ౦౦౧169 : 3111. 6. 5/ర66౪72౧౧౧౧4 ౧|01[10. 17.3/6 3౯661 గజ/68/ [18021 తీగ. స|ఇం4 (౧౦901/౬౯౬౬౦|౧౬ - 524 004. న౧ : 0861 - 318769
న న త నం! న మ న. గం (టా (ఈ ర్న న్రోన్లీ నో గ్ లి తడమ్న్సి వవ + డో ల్లో గడా జ్, గో _
కవిత్వపు కిటికీలోంచి గా స! మే కనిపించే జీవనచిత్రాలు ననా! -డా/ అద్ధేవల్లి రామమోవాన్‌రావు కవిత్వం అంతిమంగా సామాజిక వ్రయోజనంలో అంతర్భవించినా, ఆనుషంగికంగా అనేక ఫలితాలిచ్చే లక్షణం కవిత్వానికుంది. ఇది ఏ కళకైనా ఉంది. కాని, కవిత్వంలోని భావనాశక్తికి జీవితాంతం వెంటాడే స్వభావమూ, మనిషి మానసిక దశనిబట్టి అనేక భావ కోణాల్ని ఆవిష్కరించే అవకాశమూ కవిత్వానికి మాత్రమే ఉంది. అందుకే జీవన నంధ్యానమయంలో గౌరాబత్తిన నీలంకంఠంగారికి తోడుగా నిలవగలిగింది. . కవిత్వంపట్ల ఆయనకుగల ఈ ఆరాధనాభావం ఎవరినైనా ఆశ్చర్యపరచ
గలుగుతుంది. ఆయన భావావిష్కరణ ఈక్రింది విధంగా ఉంది.
నా జీవన సంధ్యాసమయంలో
దొరికిన ఈ తోడుమూలాన
పూచిందిలోలోన నవవనంతం
మారింది నా జీవితగమనపథం
తొలగింది నాలోని దుఃఖాంధకారం
నాహృదయఫలకంపై సదా
నర్తిస్తూ, నవ్విస్తూ, కవ్విస్తూ
ఆనందవైభవాన్ని అందిస్తూ
అనుక్షణం నన్ను వెన్నంటి వుంటున్న
అపురూవమైన తోడు అది
అదే
మంచిని పెంచుతూ
మానవతని నేర్పుతూ
అమృతాన్ని పంచుతున్న
విశ్వమోహిని, కరుణామూర్తి
కవితాసుందరి
తన వ్యక్తిత్వాన్ని పెంచే సాధనంగాకూడా కవిత్వాన్ని భావించే, తన అనుభవానికి తెచ్చుకొనే, నీలకంఠంగారిది సార్థకమైన జీవితమని అభినందిస్తున్నాను. సరిగ్గా వీరి కవితలన్నీ స్వానుభవంలోంచి రూపుదిద్దుకున్నవే. సిద్ధాంతస్థాయిలో
ఉండకపోయినా, ఈ కవితల్ని చదివినవారికి, ఈయన అనుభవావిష్కరణలు, జీవన వైఖరిని అవగాహనకు తెస్టె, భారతీయ జీవనవిధానంలో అర్భాంగి ఎప్పుడూ మగవాడికి అపూర్వ([ేమని అనుభవానికి తెచ్చే అనురాగమూర్తి. వయస్సు పరిణమించినకొద్దీ భార్యాభర్తల మధ్య (పేమ, (ప్రేమసారమై ప్రజ్వరిల్లుతుంది. ఈ విషయాన్ని ఎంతో అర్ధంగా ఈ కవి చెప్తారు.
నలభైఏళ్ళ క్రితం నవవధువైవచ్చి
నాయింట వెలిశావు
అందరి అభిమానాల్ని నిండుగా పొందావు
నాచవిటి బ్రతుకుని సారవంతం చేశావు
నా చీకటి బ్రతుకుని
వెలుగులతో నింపావు
అర్భాంగి అన్నపదానికి
అర్థమైనిలిచావు...
చివరకు ఎండకు ఎండి, వానకు చివికి
చిల్లులుపడ్డ జీర్ణపత్రంలా మారావు
ఎన్ని కలలు పండించావు!
ఎన్ని అనుభూతులు పంచావు!
బదులుగా నీకు ఏమివ్వగలను?
ఈ పంక్తులు ప్రతిభారతీయుని మానసిక భావాలకీ ్రతిధ్వనులే. ఏ కవితాస్పృహనూ, శిల్పాన్నీ, అడ్డం పెట్టుకోకుండా హృదయాన్ని సూటిగా వెలికితీసిన స్పందనలు ఇవి!
జీవితంలో నిమగ్నుడైన ఏమానవుడైనా, చివరికీ (గహించేది, వ్యక్తిని అత్యున్నతుడుగా మలచగలిగింది “పేమ” అనే. ఈ (ప్రేమ తనవారిపైన, సమాజంపైన, ప్రకృతిపైన. ఇలాటి స్వానుభవ(పేరణ కలగిన ్రేమశక్తిని అనేకకోణాల్లో నీలకంఠంగారు, తన కవితల్లో వ్యక్షపరుస్తారు. ప్రపంచంలో నిరంతరం పేమస్పందన సంచలిస్తూ ఉందని వ్యక్తంచెయ్యడానికి కవి, సముద్రాన్ని సంకేతంగా తీసుకుని, తన భావాన్ని అన్వయించిన తీరు గొప్పగా వుంది. “నిరంతర (ప్రేమనాటకం' అనే కవితలో ఇలా అన్నారు.
క్షే
“అనురాగ సుధలను అలలలో నింపుకున్న కడలి బిరబిరానవచ్చి దరి ఎదలో వంపుతుంది.... ముద్దులతో తడిని ముద్దయినతీరం పరవశత్వం చెంది కరిగిపోతుంది... విశ్రమించని కడలి వెనుదిరిగి వెళ్తుంది వెనువెంట వస్తుంది దరిమరల పులకించి ఎరుపెక్కిపోతుంది ఇది నిరంతరం సాగే ఢథేమనాటకం విరామమేలేని ప్రకృతి ప్రదర్శనం “క్రిటిక్” అనేకవితలో పిచ్చుకల్ని, మానవుల్నీ పోల్చి, మానవుని పతనాన్ని చెప్పడానికికూడా ('పేమనే ప్రధానవస్తువుగా తీసుకోవడం గుండెకి తగుల్తుంది. కిటికీ కమ్ములకవతల పిచ్చుకలకిచకిచలు స్ఫటికంలాంటి మనసులతో సహజీవనం సాగిస్తూ... _ ఢేమలకు ప్రతిరూపాలుగా కిటికీ కమ్ముల కివతల మానవుల రుసరుసలు ఒకరిపాడ మరొకరికి గిట్టక పక్కవాణ్ణీ అణగదొక్కి 'పైళదగాలనే దుర్భుద్ధితో పగలకు ప్రతినిధులుగా! స్త్రీకి జరిగే అన్యాయాల గురించి, ఎంతగానైనా చెప్పుకోవచ్చు. కాని ప్రేమగా పెంచబడిన ఆడపిల్ల జీవితం ఒక (ేమకావ్యంగా రూపొందుతుందనే అంశాన్ని, అనుభూతిపరంగా “ఆడపీల్ల' అనే కవితలో చెప్పారు. “ఆడపిల్ల పుట్టింది అబ్బురంగ పెరిగింది... తనవారి (ప్రేమల మంజులగీతమై.... తనవారు కురిపించు అనురాగసుధలను తనివితీరగ గ్రోలి పులకించిపోయింది అమ్మ తనమును పొంది వృక్షమైై కాసింది. [11
, (పేమ వ్రధానంగా పెంచబడిన (స్రీ ఎంత నిండైన జీవితాన్ని పాందగలదనే కవిహృదయంలోని ఒక ఆదర్శం ఈ కవితగా రూపుదిద్దుకుంది. ఈ కవితా సంపుటిలోని కవితలన్నిటిలో, అతి సున్నితహృదయంతో జీవించిన ఒక వ్యక్తి జీవితసారంగా గ్రహించిన అనేక ముఖాలైన డ్రేమసందేశం వినిపిస్తుంది. నీలకంఠంగారి కవితల్లో ఉన్న ఆకర్షణ తెలుగు నుడికారంపైన ఆధారపడి ఉంది. చక్కని తెలుగు పదాలు, లయబద్ధమైన పదాల వరునలూ, నుడికారపు సొంపవులూ ||| కవితలనిండా గుబ్యిళిస్తూ ఉన్నై తెలుగుబాషను అభిమానించేవారందరూ కవిగారి తెలుగు ప్రయోగాలకీ, శైలికీ ఎంతో ఆనందిస్తారు. 'పిచ్చుక'ని ఇలా వర్ణిస్తారు. “పిచ్చుక ఓ పిచ్చుకా సరదాల నంచాలకా! చివ్వున పైకెగసి అలవోకగా ఎగిరి గిరికిలుకొట్టేవు గరిడీలు చేసేవు గాలి గుర్రాలపై స్వారిచేసేవు రివ్వున బాణమై దూసుకెళ్ళవు....! భావనాశక్తితో కూడిన తెలుగుతనం “జీవనసంధ్య' అనే కవితలో ఇలా కనిపిస్తుంది. "నీటితో నిండిన చెరువు నెలలు నిండిన నిండు చూలాలు నీటిపైని సన్నని అలలవలయాలు శిశువు కదలికల వలన కలిగిన పులకలు నీటిలో చేపలు ఎగిరిపడటాలు బడి పిల్లల హైజంపు ఆటలు మానవత్వాన్నీ, ప్రేమనీ ప్రధానాంశాలుగా చేసుకొని, గౌరాబత్తిన నీలకంఠంగారు రాసిన ఈకవితలు, తవ్పక పాఠకునిలో అయాభావాల్ని వేల్కొాలువగలవు. హృదయంలోని అర్ధతలో నుండి వెలువడిన ఈ కవితలన్నీ ఒక సహజసౌందర్యాన్ని విరజిమ్ముతున్నై. అందుకు నీలకంఠంగార్ని అభినందిస్తున్నాను. కవిత్వ ప్రయోజనాన్ని యింకా యింకా విశాలం చేసుకుంటూ, మరిన్ని సంపుటాలు వెలువరించాలని కోరుతున్నాను. కాకినాడ క”
జక్క వ్షణం.....
కవితా హృదయం కలవారెవరూ “భావాలను మోయలేరు - బందీలుగ వుంచలేరన్నది" వాస్తవం.
బాల్యం నుండే కవిత్వ హృదయం కలిగుండి, బాధ్యతాయుత వృత్తి జీవితంలో దానికో పెద్ద విరామమిచ్చి, మళ్ళీ పదవీవిరమణ అనంతరం మనసంతా కవిత్వమై విస్తరించిన వయసుమళ్ళిన యీనవ్యభావాల ' కవికి నమన్కరిన్తూ..... కవిత్వ (ఘేమికుడైనందుకు మనసారా అభినందిస్తున్నాను.
అత్యంత సాత్వికంగా, సౌమ్యంగా వుండే శ్రీ నీలకంఠంగారు తను నిత్యం దర్శించే విషయాలనే తన కవిత్వంలో వెలువరించారు. ఆ భావాలలో ఒక దుఃఖం.... ఒక బాధ... ఒక ఆర్తి... ఒక ఆవేదన.... ఒక సామాజిక బాధ్యత... అన్నీ విన్చిస్తాయి.
యీయన స్వాప్నికుడు కాదు......వాస్తవికుడు అందుకే ఆయన భావాలు అక్షర సత్యాలై మనల్ని చుట్టుకుంటాయి. ఆయన తన ఊరును (ప్రేమిస్తారు - ఊరులోని బావిని ్రేమిస్తారు... ఆడపిల్లల మనసునెరిగిన తండ్రిగా, అనంతభావాలకు ప్రతిస్పందించిన కవిగా మనకు “కిటికిలో దర్శనమిస్తారు. సమకాలీన నమాజాన్ని సూక్ష్మరూపంలో మనకు చూపిస్తారు.
ఆయన యీ కవితా ప్రయాణం మరింత సుదీర్ధం కావాలని, మరింత విసృతమై మరెన్నో సంపుటాలుగా 'అజేయం' కావాలని మనసారా ఆళిస్తూ..... యీ కిటికీ వెలునరణలో నావంతు సహాయ సహకారాలు అందించగలిగినందుకు సంతృప్తి చెందుతూ......
నమస్స్ఫులతో పెదుగు రానుకృష్ణ కవి - రచయిత (మిలీనియమ్ ఎక్స్‌రే అవార్డు గ్రహీత) ళా
- : కృతజ్ఞతలు : -
నాతో ఎక్కడో రరూంనో తులకు తుల్తుకు తీంటున్నీ కరిరారేశాన్ని ఫోర్సరొంచి అదుగదుగునా అంంబసీగానిల్సి ఈ పుస్తక తుట్తుల రిషయంరో యితోథిక సహాయ సరాకొరాంందించిని నరియుత కిదింతులి శ్రీ పెరుగు రామీకృర్ణు సుజన గార్లకు.
సెట్టమునీసు చేసేకొని నాయీ చిన్ని పుస్తకానికి దయతో శఎందులూట త్వానీ పుషుఖు క౭సిరేబ్యుల శ్రీ అద్దేరల్లి రారు మోరొన్‌నార్పీనా8ికి._
ఈ కరతల తషయంలో-శన అమూల్యమైన సయోంనిచ్చి రూర్చుంము సూచించి ఈ పుస్తక పుచురిలకు సోర్సునొంచ్చి చిరీకతలో ప్పూప్పుసుటిద్ది సన్ను గురించి నాల్లకూటలు స్తేతుతో వాసిని ప్రియకుతుడ్సు, గుతుతుల్యుు శ్రీ ఛీట్సారం రాధ్యోన్టయ్య (బైన్ట్ చ్చమూస్తర్) గారికీ
ఒక్క క్షఖం....అంటూ ఒక చిన్ని భారాన్ని వెలరీతించిసీ రామకృష్ణకు...
నా కతలు తోయషోంగారిని, సన్ను సోర్సరాంచచినీ శ్రీ మోనా ఢరిళ టరోకరి ఆశాన్ అరొర్జు గన్) గారికి
నా కరతీయీ్ చీదిరి యీ పుస్తక పుచురీల్రకు పోీత్సరొంచినీ ర్పీయతుతుడు శ్రీ సీనౌచ్. 8. బృందారకరా్కు (సీనియర్ సూఫరిందెంచెంట్ ఆఫ్ రోన్ట్యీస్స్ భీమీంలీం) గారికీ... -
ఈ పున్తకంరోని కొన్ని కరితయ్ ఫుచురించినీ రార్తీ అంధ్రుభూరి. ఏతం
ఈ పుస్తకం తంబచిత్సాన్ని టుచ్చటగా రీర్చిదిద్దిచ్చిని నీనియీర్ చిత్సకాతులు శ్రీ రమీశాన్తి గౌరికి.
ఈ పుస్తక ముద్తలకునాను ఆర్థిక హార్తాంందించిన్ బంధుప్పంక్కు రుత్తుండు....
ఈ ఫ్లుస్తకొన్ని ముచ్స్చటనా రూపొందించిన తేటి న్యాఫ్స్ లీఫీ నారికి మరియు ముద్పించి యిచ్చికీ అరుఖి గాఫన్స్ సెల్టూరు రారిక్___
నా కృతజ్ఞరాంటయల సముక్చించుకుంటున్నాను....
రీబీయలేత భగ్న
(1) నలభై యేళ్ళక్రితం (్ర నవ వధువువై వచ్చి (0 నాయింట వెలిశావు (న్ అందరి అభిమానాలను శ నిండుగా పొందావు [ నాచవిటి బ్రతుకుని [0 సారవంతం చేశావు /.. నా చీకటి బాటని (్ర వెలుగులతో నింపొవు [) అర్భాంగి అన్నపదానికి
- . అర్ధమై నిలిచావు [0 మనసులో మనసుగా హా బ్రతుకులో బ్రతుకుగా ప్రెయబాంధవి తోడై నిలిచావు నాకు నావారికి మన బిడ్డలకు _చుట్టపక్కాలకు మమతలు పంచి కండలు కరిగించి నిస్వార్థబుద్ధితో సేవలందించావు చివరకు ఎండకు ఎండి వానకి చివికి చిల్లులు పడ్డ జీర్ణపత్రంలా మారావు ఎన్ని కలలు పండించావు! ఎన్ని అనుభూతులు పంచావు! జ నీలకంఠం 1
_ ల గ ఖే. ల త. చ న. 2 ఆక న
్ర బదులుగా నీకు ఏమియివ్వగలను? 1 నా హృదయ జలాలు జాలువార్చి () పూయించిన ఈ కవితా పుష్పాలను . చంద్రునికో నూలుపోగన్నట్లు 0 అంకిత మిస్తున్నాను నీకు (| అందుకో నా ప్రియబాంధవీ! భా
బి నీలకంరం ల
వ్ ఇటీవలనే
[[) తోడొకటి నాకు దొరికింది
.. అనాదిగా
| నేను కోరుకొన్న తోడు అది
(గ) నా జీవన సంధ్యా సమయంలో
ద్ దొరికిన యీతోడు మూలాన
[ై పూచింది లోలోన నవవసంతం
(గ్ర) మారింది నా జీవిత గమనపధం
స్ట తొలగింది నాలోని దుఃఖాంధకారం'
(1; కలలో మెలకువలో
(౮) ప్రగలూ రేయీ
[1 ఇంటా బయటా
(| ఎప్పుడూ ఎక్కడా
స నాకనుసన్నలలో మెదిలే
అందమైన తోడు అది నా హృదయ ఫలకంపై సదా నర్తిస్తూ నవ్విస్తూ కవ్విస్తూ ఆనంద వైభవాన్ని అందిస్తూ అనుక్షణం నన్ను వెన్నంటి వుంటున్న అపురూపమైన తోడు అది అదే మంచిని పెంచుతూ మానవతని నేర్పుతూ అమృతాన్ని పంచుతున్న విశ్వమోహిని కరుణామూర్తి నా కవితా సుందరి ఇ. నీలకంరం 3
[ ఉఉప్పుకల్లు ఒక్కటిచాలు ( కడవెడు పాలు కలుషితమౌను న నిప్పురవ్వ ఒక్కటిచాలు . మహాటవులు మసిగా మారును స్? విషపు చుక్క ఒక్కటిచాలు న నిండు ప్రాణము నేలరాలును 1 చెప్పుడు మాట ఒక్కటి చాలు (| కుటుంబ కోటలు కూలిపోవును క తప్పుడు సలహా ఒక్కటిచాలు
- అనురాగ జ్యోతులారిపోవును న మంచిమాట ఒక్కటిచాలు విడిన గుండెలు అంట్లుతొడిగి కొత్త ఆశలు మోసులెత్తును శాంతి సుమములు వెల్లివిరిసి సౌఖ్యఫలములు ప్రాస్తమగును (14-4-02 నెల్లూరు సాహితీ మిత్రులు నిర్వహించిన చిత్రభాను ఉగాది కవి నమ్మేళనంలో విన్సించిన కవిత జి. నీలకంఠం తీ
(క్రూ
[౧ ఆడపిల్ల పుట్టింది
క్ అబ్బురంగ పెరిగింది
తనవారి గుండెల జీవన నాదమై
(2) తనవారి కన్నుల తారక దీపమై
[ తనవారి డ్రేమల మంజుల గీతమై
, అమ్మింట నడచింది
(1 ఆదతనమును పొంది
[) వుష్పమై పూసింది
నవవధువుగా మారి అత్తింట వెలసింది
| తలలోని నాల్కలా ఆయింట మెలగింది
(ప తనవారు కురిపించు.అనురాగ సుధలను
పిల్ల తనివి తీరగ గ్రోలి పులకించి పోయింది అమ్మతనమును పొంది వృక్షమైకాసింది
జ నీలకంరం ర్
( చల్లని చిరుగాలి మీటితే
న . చిగురాకు చెక్కిళ్ళు కందేను.
(8 నల్లని జలదమ్ము పాడితే
న పురివిప్పి మయూరాలాడేను
(( చక్కని శశి కన్నుగీటితే
[ చెంగలువలు పులకించి పోయేను వ్ చిక్కని మురిపాలు పొంగితే
(గ సరదాలు ఏరులై పారేను
న
(౮
(3 వెచ్చని పరువాలు చల్లితే
దీపావళి రతనాల నిసువులు మొలిచేను _పచ్చని పసిపాప నవ్వితే దీపావళి పండుగై వెలిగేను (స్పందన వార్త దినపత్రిక తే 12-11-2001 ది) 2. నీలకంరం 6
1 నీ వలపు కడలి లోతులలో (1) మునిగి తేలిపోవాలని (ట్రే నీ ఎలనగవుల వెన్నెలలో [ ఆడిపాడు కోవాలని ( [ నీకనుల కాంకిరేఖలలో (1) విరిసిమెరవాలని (1 నీ పలుకు తేనె సోనలలో స పులకింత కావాలని 1, నీమదిలో వసంతాన్నై 12. పరిమళించాలని నిరీక్షినునాాను చెట్లునై, కన్సీటి బొట్బనై తోరణాన్నవుతా క్రిస్తున్నాను చెట్టునై, కన్నీటి బొట్బనై (స్పందన వార్త దిన పత్రిక తే 13-5-2002) ఇ. నీలకంఠం 7
(మ దూర భార ప్రయాణంచేసి (౫ తీరం చేరుకొన్న నావ గన ఒళ్ళు విరుచుకొంటూ 2, "సేదతీరింది 1 పక్కతోటి నావతో స్, తన ప్రయాణానుభవాలను (1) ఒకటొకటిగా వల్లెవేస్తూ న్య కబుర్లు చెప్పింది (౧ ఆశ్చర్యం ప్రకటిస్తూ పు ఆసక్తిగా తలాడిస్తూ (స, ఆకబుర్లను తోటి నావ (0 ఆలకించింది ఆ కబుర్లన్నీ తనకు తెలిసిన కథలేగా అని తేలికగా నవ్వుకొంటూ కడలిగాలి ఎగిరిపోయింది కడలిగాలి నవ్వులు విని రెండు నావలు విస్తుపోయి బెరా అనుకొంటూ బుగ్గలు నొక్కుకున్నాయి జు నీలకంఠం 6
[౬ మనుషుల్లో ముసలితనం
[ఏ కన్నీటి ధారల పర్వం
స వెగటు వాసనల కూపం
(1 విధివిధించిన శాపం
గ తనువు చిక్కి శల్యమై
[3 కదలలేని భారమై
(గ్ర కనులు కాంతి దూరమై
టప
ర ముసలితనము నేరమై
(2, మూలచేరు దీనమై
( మరణీంచిన మానవతలు
స్. వ్యాపించిన స్వార్థాలు
(చే అడుగంటిన (ప్రేమలు
వృద్ధుని మనోవేదన తగలబడ్డ సంబంధాలు షై నేటి సమాజ వికృత దృశ్యాలు అంటరానివాడిగా కంటబడరానివాడిగా కన్నబిడ్డల ఏవగింపు చూపులు చుట్టపక్కాల పుల్లవిరుపు మాటలు పిలుపులుండవు పలుకులుండవు ప్రశ్నలుండవు పరామర్శలుండవు ఎడతెగని దుర్భర ఏకాంతం అన్నిటా నిర్యక్ష్యం తానొక జీవచ్భ్చవం జి నీలకందం ర
( జనాభా లెక్కలు చూస్తే ్టు. జ్వరం ముంచుకాస్తున్నది య భవిష్యత్తు తలచుకొంటే న భయం పుట్టుకొస్తున్నది జనము మహాసాగరమ్మె ( వుడమిని ముంచెత్తుచున్నది . మన ప్రణాళికలందు మెరసిన (గ ప్రగతిని హరియించుచున్నది ల్ జన నియంత్రణ కాని రోజున .. మన ప్రణాళికలన్ని వ్యర్థము (| పురోగమనము మనకు శూన్యము , తిరోగమనము మనకు తథ్యము జన నియంత్రణ మనుజుడా ఒకసారి నీవిటు మనసుపెట్టి విలోకించు అలసత్వం యింక తగదు కఠినత్వం మనకు తప్పదు అక్షరాలా జననియంత్రణ అమలుపరచ ముందు కురుకు అప్పుడు జనం బతుకు బాటల్లో పచ్చదనం నిండుతుంది శాంతిసుఖము పండుతుంది తల్లినేల నవ్వుతుంది (నృందన వార్త దినవత్రిక తే 10-6-2002) జు నీలకంఠం 10
( మలిన మనస్కుల
ై చేతనలో చేతలలో
2 పారదర్శకతకు చోటుండదు
( పారదర్శకత లేనిచోట
న, నీతి నిజాయితీలకు తావుండదు
(2 నీతి నిజాయితీలులేని తొవున,
2, (ప్రేమానుబంధాలకు స్థలముండదు
స (ప్రేమానుబంధాలు లేని స్థలాన
(5 రక్షసంబంధాలకు నీడుండదు
నన నీడలేని రక్తసంబంధాలు
[ గూడు విరిగిన పక్షుల్లా
(2) చెల్లాచెదరై చిందర వందరై
స్త జాడలేకుండా ఎగిరిపోయి కనుమరుగైపోతాయి
తిరిగి వస్తాయన్న నమ్మకముండదు
జ నీలకంరం 111
జై అనురాగసుధలను [్గ అలలలో నింపుకొన్న కడలి స బిరబిరానవచ్చి (0) దరి ఎదలో వంపుతుంది [న] బిగి కౌగిలింతల (1 నునుగుడుపు లిడుతుంది [, తరితీపు ముద్దుల న తలంబ్రాలు పోస్తుంది స ముద్దులతో తడిసి ముద్దయిన తీరం 5. పరవశత్వము చెంది ర్ట కరిగిపోతుంది ఇదిరంతర తన్మయత్వముతోడ బ్రమనాటకం పలవరిస్తుంది _విశ్రమించని కడలి వెనుదిరిగి వెడుతుంది వెనువెంట వస్తుంది దరిమరల పులకించి ఎరుపెక్కిపోతుంది ఇడి నిరంతరం సాగే (పేమనాటకం విరామమేలేని ప్రకృతిప్రదర్శనం జ నీలకంఠం 12
1 వృద్ధబిక్తు వాకడు సత్తు
| గిన్నె నొకటి చేతబట్టి
[| కర్రబటువు మీద కదలె
(న నడుస్తోన్న శవంలాగ
. అడుగులు తడబడుచుండగ
[ పైన కాలె కింద కాలె
( నడుమ ఖాళి కడుపుకాలె
[్స కాలుచున్న కట్టెవోలె
ర బిచ్చగాడు గోచరించె
( కడుపు పిడచకోసమతడు
( గడపగడప తొక్కసాగె
(1) శక్తి సన్నగిల్లిపోయె
లలి టి
() వీధి మలుపు చివరలోన
గ్ర దబ్బునపడె జీవముడిగె మెతుకులు నేలపైనరాలె కుక్క ఒకటి కుంటుకుంటు వచ్చి మెతుకులు కతకసాగె దారివెళ్ళు జనాలు వింతగ చుట్టు మూగి తొంగి చూచిరి “వెప” మని ఒకమాట విసిరి చల్లచల్లగ జారుకొనిరి దాస్య విముక్తికి జరిపినారు స్వర్ణోత్సవ సంబరాలు దారిద్ర్య విముక్తికి చేయరేమి నిజాయితీ ప్రయత్నాలు?
జనసీలకంరం 13
క్ర క్ ; పెళ్చకా! ఓ నా పిచ్చుకా! చ సరదాల సంచాలకా! | చివ్వున పైగసి “| అలవోకగా ఎగిరి- ణా గిరికీలు కొట్టేవు గాలిగుర్రాలపై ( స్వారిచేసేవు 014 రివ్వున బాణమై దూసుకెళ్లేవు ) చెట్టకొమ్మలమీద ( చెంగుచెంగున వాలి క్ష్ తోటి నెచ్చెలితోడ సయ్యాటలాడేవు రసరాగ ర్వురిలోన ఓలలాడేవు మాయింటి కిటికీల కమ్ములపై వాలి మాటి మాటికి వచ్చి పలకరించేవు మా యోగక్షేమాలు మరిమరి అడిగవు చకచకా ఎగురుతూ కనువిందు చేసేవు కిచకిచలాడుచూ జి నీలకంఠం 14
(స మానవతలు మరణించి
[| దానవతలు జనియించి
[ పగలసెగలు దెలరేగి
... రగులు చున్న సమాజంలో
[) మాకు (్రేమ లోగిళ్ళు
() మాకిటికి కమ్ములే
టు మాకు చలువపందిళ్ళు నీ తోడుగా వెన్నెలలో విహరిద్దామంటే భయం (కేమగీతం ౫ నీ సుందర వదనారవిందాన్ని కని " చందమామ చిన్నబోయి (1 కళాహీనుడైపోతాడేమోనని ట్ర నీ జంటగా .. పూదోటలో నంచరిద్దామంటే భయం ( నీ ఎలనగవుల జిలుగులుచూచి ; పూవులు సిగ్గుపడి న ముడుచుకు పోతాయేమోనని (|
(చెలి, వార్త దినవత్రిక తే 19-5-2002 ది) లః ౯ నీలకంఠం 15
స. వేడిగాడ్పుల హోరులు (్ గుండెల్లో దడదడలు టం మండుటెండల జోరులు [| ఒళ్ళంతా భగభగలు స తలలపై తెల్లని టోపీలు న్ కళ్లకు నల్లని చలువద్దాలు (హా చంకల్లో ఖాళి బిందెలు (1) క్యూలల్లో పడిగాపులు అదుపుతప్పిన సమయాల్లో ఉచిత సిగపట్ల ప్రదర్శనలు ( ఆరుబయట వేసిన పడకలు (ప చోరులకు వరప్రసాదాలు ౯ విధించిన కరెంటు కోతలు విసనకర్రలకు గిరాకిలు వేసవి తాపానికి ఎండిన గొంతులు కూల్‌డ్రింక్స్ ధరలకు మొలిచిన రెక్కలు ప్రవహించే చెమట వాసనలు డియోడరెంట్లకు డిమాండులు ఉల్లిపారల దుస్తులు విరిసిన హరివిల్లులు పచ్చని చెట్ల చల్లనినీడలు పేదలపాలిటి ఎయిర్ కండీషనరులు (నృందన వార్త దిన వత్రిక తే 27-5-2002 ది) జ. సీలకంరం 16
(వ జఒకానాకప్పుడాయిల్లు
. (పేమానుబంధాల పుట్టిల్లు
[ 'స్నేహసుగంధాల పొదరిల్లు
ప అందాలచందాల హరివిల్లు
ఆ్తు సమాగమించే బంధుమిత్రులతో
[ అదరాభిమానాల తోరణాలతో
( వెచ్చని పెళ్లిల్లు లాగుండేది
(మ్, అణ ణ
|, వపలకరింతల పులకరింతలతో
(2) ఎలనగవుల గలగలారావాలతో
ట్ర చల్లని సెలయేరులా సాగేది
న్ ఇప్పుడాయిల్లు అయింది జీవచ్చవాల నిలయం విప్పుకొందక్కడ స్మశాన శైతల్యం వినిపించదక్కడ జీవన సంగీతం కనిపించదక్కడ మానవచైతన్యం కారణం ఇటీవలనే అక్కడ మానవత్వం మరణించింది
ఇ నీలకంరం 17
(గ వెన్నెల వెలుగులా స్ పూవుల జిలుగులా (1 పసిబిడ్డల నవ్వులే ఫు తేనెలతీపులా (8 చిలుకల పలుకులా ౮ పసిపిల్లల మాటలే (£| మబ్బుల పరుగులా (౮ తీగల ఊగులా (1 పసిపాపల ఆటలే ై దేవుని నెలవులా (క శాంతి నివాసాలా పసికూనల మనసులే " నునులేత చిగురులా చిరుపూతపిందెలా పసికందులే జి నీలకంఠం 18
[ ఆఅమ్మనాన్నల గుండెలమీద . ఆరని కుంపట్లు ఆడపిల్లలు (1) వారి వివాహాలు వారికి ( గగన కుసుమాలు న, నిరాశలో నిన్సహాయులైనవారు (1) ఉరితాళ్లను వెతుక్కుంటే _ ఆపాసం ఎవరిది? ( "పేదరికం ఒకశాపం గ) లేదు దానికి దయాదాక్షిణ్యం (7 కడువు కాలిన వృద్ధబిక్షువు (౧) గడవే గడప త్రొక్కుతూ 1 నీరసించి నడవలేక మ్ నడివీధిలో రాలిపోతే ఆపాపం ఎవరిది? కల్తీ ఎరువులు కల్తీ విత్తనాలు రైతన్నల గుండెల్లో దిగిన గునపాలు 'స్వదాలు చిందించినా పండవు పంటలు అప్పుల ఊబిలో దిక్కుతోచకవారు పురుగుమందుల నాశ్రయిస్తే ఆపాపం ఎవరిది? (స్పందన వార్త దినవత్రిక తే ౭-7-2002) బి నీలకంఠం 19
న ఈ మహాద్భుత చరాచర సృష్టి [ పరిణామక్రమంలో వీరిసిన (గ) పుడమి కడలి కవలపిల్లలు న. చూడుము వీటి వింత పోలికలు ( -.. కులమత ద్వేషాల కల్లోల తరంగాలు స; కుటిల కుతంత్రాల కటుక్షార నీరాలు , ఉగ్రవాదోన్మాదాల సారలు తిమింగలాలు (1 కలవరపెడతుంటాయి ను జీవిత సుమాలను చిదిమివేస్తాయి ( మమతానురాగాల ఓషధీ మూలికలు
- దయాదాక్షిణ్యాల రత్నాలరాసులు లగ స్నేహసౌహార్దాల పరివ్యాప్తజలాలు లి - కడలి పేమలు పంచుతుంటాయి ఆనంద లహరిలో ఓలలాడిస్తాయి పుడమి పొరలలో దాగిన కలిమి కాంతులెన్నో! కడలి కడుపులో వెలసిన వింత జీవులెన్నో! జి నీలకంఠం 20
అదవులాయన్ని వరించాయేగాని (్ర వాటినెప్పుడూ ఆయన ఆశించలేదు ([) చెదరని మందహాసం ఆయన సాంతం ల బెదరని దృఢచిత్తం ఆయననైజం మ కాసే పూసే వయసులో 1 నింగి కెగబ్రాకుచున్న తరుణంలో (2) పిడుగుపాటుకు నేలకొరిగిన కోనసీమ నారికేళ వృక్షం ఆయన [ ఆయన అంతంతో 7 అండగా ఆదరించే ([ ఆధారం కరవై గాన అణగారిన గుండెలు అయ్యాయి కన్నీటి చెరువులు అశ్రునివాళి సర్వజనహితుడు మహోజ్వలచరితుడు మోహన చంద్రబాలయోగి ఆయనకిదే నా అశ్రునివాళి (స్పందన వార్త దినవత్రిక తే 17-3-2002 ది) చా. భందకిరదాలం సై జ్ క ఏన | రు లొ ర [. టో మ “బాద్ 00 రం లో ౬ సీలకంరం 21
[ ఈ వెచ్చని మట్టిపారలలో పుట్టి స ఈ చల్లని నేలతల్లిపాలు త్రాగి జ, ఈ పచ్చని చెట్లనీడన పెరిగి పెద్దయి షే అన్నదమ్ముల్లా అన్యోన్యంగా (గ్ర మమతానుబంధాల చలువపందిళ్లలో న సేద తీరుచున్నమీరు (౪ ఇదేమిటి? [& మతాల విచ్చుకత్తులు ధరించి [) మానవమృగాల్లా లంఘిస్తున్నారు. (౬) ఒకరినొకరు నరుక్కొంటున్నారు (; శిరాలు శరీరాలు చెండాడుచున్నారు న, రైళ్లలో ఇళ్లలో మానవత్వాన్ని (1 సజీవదహనం చేస్తున్నారు మానవతుల శీలాలను నడివీధుల్లో శిలువ వేస్తున్నారు రక్ష పిండాలను సైతం వదలక _శూలాల మొనలపై వేలాడదీస్తున్నారు మన నేలపై మనవారినే కాందిశీకులను చేస్తున్నారు బిద్దల కల్టోల కడగండ్లను కని నేలతల్లి గుండెలు పగిలిపోయి కన్నీరు మున్నీరుగా పాగిలిపోతున్నది ఆ ఘోరకలిని యీ కన్నీటి కడలిని ఆపగల అమృత హస్తం అవతరించదా? (గుజరాత్ గుండెళోకాన్సి చూసాక బాధితుల గురించి చింతిన్తూ) జ నీలకంఠం 22
[| నుకు కంచె లేకపోతే పశువులు
() *”పండుగచేసి కొంటాయి
రౌతు మెత్తనైతే గుర్రం
న మూడుకాళ్లతో దౌడుతీస్తుంది
[ గడితప్పినా గాడితప్పినా మనిషి
ఓడిపోవడమో పడిపోవడమోతప్పదు
.. నింగినేలల ఫోలిన నిత్యసత్యాలు ఇవి
. విరోధులు విదిలించే ఎంగిలి మెళుగులకోస్తం
[| దేశహితాన్ని పణంగా వెచ్టే విద్రోహశక్తులు
[0 అన్యాయాక్రమాలతో ధర్మాన్ని
(01) నడివీధిలో శిలువ వేసే బాలిశులు
క్ దైవస్వరూపాటైన పసికందులను
వ్యాపారీకరించే పాపాత్ములు మతాలను మారణాయుధాలుగా మార్చి నరమేధం సాగిస్తున్న నరరూవరాక్షసులు కాళ్లకు సంకెళ్ళతో వెట్టి చాకిరిచేస్తూ రక్తమోడుచున్న చిట్టిచిన్నారులు అలనాటి భూతల స్వర్గం కాశ్మీరం నేడది గాయాల పాలైన పావురం దానిని తన్నుకు పోవడానికి నిరంతరం మాటువేస్ పాంచిచూస్తున్న నయవంచకగణం పారతంత్రాంధకారం నుండి బయటపడి అయిదున్నర దశాబ్దాలు కరిగిపోయినా ఇ నీలకంరం 23
శ రావణకాష్టంలా రగులుచున్న సమస్యల గ్గ పరిష్కరించలేని నేతల చేతగానితనం ర్ నేటి భారతదేశం బాధామయ దృశ్యాలు యివి ( మనలో మన ఎల్లలలో [1 ముష్కర మూకలు కొల్లలు 2 అదనుచూచి బునలుకొట్టి ర కాటువేయ సన్నద్భులు ౯ జన కంటక విషపన్నగ ” సమూల నిర్మూలానికి గ. ప్రతి భారతీయుడు లేవాలి ్; ఒకవైనతేయుడు కావాలి (సింవావురి నంన్కృతీ నమాఖ్య నిర్వవాంచిన శళతకవినమ్మేళనంలో పాల్గొను కవిత) అ నీలకంఠం 24
(్ర)
- టోరికి ముగ్గురు బిడ్డలు
) ఆమె కడుపులో యింకోప్రాణఖం
[ ఎగర్రత్రికోణాన్ని ఎప్పుడో
[ తుంగలో తొక్కేశారువారు
ప బతుకుబండి భారంకాగా
, పిరికితనం తరుముకురాగా
(2 పలాయనమైపోయాడు మగడు
(. అనాధలయ్యారు ఆలుబిడ్డలు
ప 'రెక్కాడక డొక్కాడని
బక్క జీవితాలు వారివి
(1) రెక్కలూడిన పక్షులై పట్టెడు మెతుకులకై తల్లడిలినవి
అమ్మృమనసు అమ్మెందు కేడుస్తుందో తెలీదు తామూ ఏడవాలని తెలీదు ఆకలి మాత్రం తెలిసిన లోకం తెలియని చిన్నిపిల్లలు బిడ్డల బిక్కమొగాలుచూచి అమ్మ మనసు తడిచింది కంటనీరు ఉబికింది కన్నపేగు కదిలింది నిరుత్సాహాన్ని జయించి నడుంబిగించి నడిచింది నాలుగిండ్లలో పనికై ౯ నీలకంఠం 25
() అడచూచినా పొల్యూషన్ . దీనికేమిటి సాల్యూషన్ ? ఫా మానవమేధకు సంకేతాలు () మానవ ప్రగతికి సోపానాలు చో మానవ నిర్మిత మహాద్భుతాలు న నేడవి కాలుష్య కారకాలు స అయినవి భస్మాసుర హస్తాలు న్ విస్తరిస్తోన్న కాలుష్యాలు స సృష్టిస్తున్నవి భూ విలయాలు జ్ అవుతున్నది మనిషి మనుగడ ప్రశ్నార్ధకం (2! ఇక మేల్కొనకుంటే తప్పదు వినాశనం & మొక్కలునాటి వనాలుపెంచిన వానలుకురిసి వసుధ పండును కాయలు పండ్లు కానుకలిచ్చును , చల్లని నీడలుస్వాగతించును ప్రాణవాయు ప్రదానంచేసి కాలుష్యాన్ని పారద్రోలును మన మనుగడకే దోహదించును వృక్షోరక్షతి రక్షిత; జీ. నీలకంరం 26
ఎ౦డకెండుచు వానకు నానుచు
శ్ర చలికి వణుకుచూ ఆకటమాడుచు
(| వీధులు తిరిగే బజారు పిల్లలు
(2) వేదన నిండిన వెతల బ్రతుకులు
(3 అమ్మనాన్నల అనురాగం
| అయినవారల అభిమానం
న్డ్ నోచుకోని అభాగ్యులు
శే దారి పక్కన బస్‌షెబ్బర్లో
శ్ "దయనీయ దృశ్యం చూడు
వ్ అచేతనంగా పడివున్న
అనాధ బాలుడు వాడు ఏంజబ్బుచేసిందో పాపం + ఈగలు ముసురుచున్నా ఎవరూ పట్టించుకోడంలేదు ఎంగిలాకుల్లో మిగిలిన మెతుకులే వారి భోజనాలు కంపుకొట్టే మురికి కాల్వల గట్టులే వారి పడకలు పనికిరాక పారవేసిన పాతగుడ్డలే వారి వుడుపులు జి. సీలకంధం 27
: పెడు మెతుకులు దొరకని రోజున పస్తులతో పల్లటిల్లెదరు | ఆకటి చిచ్చున కోర్వనిరోజున ్. చోరీలకు పాల్చ్పడుచుందురు ఆపన్న హస్తం చాపి వారిని ఆదుకొనకవదిలేస్తే
స్.” తెగిన గాలిపటాలౌతారు
( నేరాలపుట్టటై చెలరేగుతారు
॥ బికారులైనా కావచ్చు
ఆ బిన్‌లాడెన్‌బైనా కావచ్చు
జి నీలకంరం 28
వ మాతోటి ప్రయాబాన్ని వ్ మధ్యలో మానుకొని వ కనరాని లోకాలకు ( కదలివెళ్లి పోయావా? స నీవుపంచే నవ్వుల విందులు త అన్నీ మేమే ఆరగించేస్తున్నామని 4 అసూయా.స్వార్ధాలతో దేవుడు | తీసుకు వెళ్లి పోయాడా నిన్ను? 1 గుండెపోటు నిన్ను కబళించింది మ గుండె కోత మాకు మిగిల్చింది ల మరిమాకు లేవన్న ఊహమదిని చన పురుగులా తొలుస్తూనే వుంది క్ గుండెల్లో నెగళ్ళు ఆరలేదు కన్నుల్లో కడళ్ళు యింకలేదు నాకు తెలుసు నీ గుండెలు అశాంతి నిండిన అగ్నిగుండాలని కుంగద్‌ీసే దిగుళ్లని దిగమింగుకొని వెక్కిరించే నొనళ్లను లెక్కచేయక నవ్వుల పంటలు పండించి దోసిళ్లతో వడ్డించే వాడీవి నవ్వుకు మారుపేరు. నువ్వు కొవ్వొత్తి జీవితం నీది భాగ్యశాలివి నీవు నేస్తం కల్పనా వాస్తవాలను కమనీయంగా మేళవించి మాటల చాతుర్యంతో మమ్ముల
|, మై మరపింబేవాడివి [ నవ్వుల ఊయలలో ్ర ఊగించే వాడీవి 1 నీ పక్కన ఒక్కనిమిషం నిలిచి మాట్టాడితేచాలు ఎ గుండెలోని దిగుళ్లన్నీ [1 కొండెక్కి పోయేవి శ్ర [్ర పాతికేళ్ల పరువం (1. 'పైకొని వచ్చేది (్ర నీ ఉనికి ఒక అనుభూతి ... నీ పలుకు ఒక ఉత్తేజం (ప (ప్రియ మిత్రుడు హుస్సేన్ అలి నృతిలో) జ ప్రెమ-ద్వేషం (హే ఎదలో (ప్రేమ గులాబులు పూయిస్తే .. వ జీవితం నందనోద్యాన వనమై ఆనంద సుగంధాలను గై వెదజల్గుతుంది (_ మదిలో ద్వేషబీజాలు. చల్లితే (ు బ్రతుకు పిచ్చిమొక్కల మయమై (ఏ కలతల కంప ముళ్లను 12 మొలుస్తుంది ౬ జి నీలకంరం 30
[ చినుకు పూలను చల్లి మురిపిస్తాయి [| పిడుగు గుండ్లను గుప్పి ప్రాణంతీస్తాయి కూడ . ఆనందామృతాలు చిలికిస్తాయి (0 అనర్జాల అగ్నికీలల నెగదోస్తాయికూడ [ అలనాటి భూతల స్వర్గం కాశ్మీరం (్ర అందాలు చిందేటి ఇంద్ర చాపం [ భరతమాత శిరోభూషణంలా 1 మెరిసిపోవుచున్న మంచు కిరీటం (స సుదీర్ధ ఉగ్రవాద ఛాయల్లోనేడది అవుతున్నది అతలాకుతలం ల తనదికాని అందాల కాళ్మీరంకోసం దొడిచేసింది పలుమార్లు పొరుగుదేశం ఎన్ని రక్రవుటేరులు పారినా ఎన్నిసారులు చావుదెబ్బలు తిన్నా కలుగలేదు దానికి జ్ఞానోదయం చేస్తూనే వుంటుంది హమేళా కాశ్మీరు జపం కయ్యానికి కాలు దువ్వుతూనే వుంటుంది అణు యుద్దానికైనా సిద్ధమేనంటుంది అణుయుద్ధమనేది జరిగొక సర్వం సర్వనాశనమయ్యాక ఏముంటుంది ఎవరికైనా మిగిలేది చివరికి? (స్పందన వార్తదిన వత్రిక తే 1-7-2002 ది) జి. నీలకంఠం 31
న ₹ వానణణణున క్తొటైస్స్ (వచన కవిశా సంకలనం) స్ట కిటికీ కమ్ముల కవతల క. పచ్చని చెట్ల కొమ్మలపైన స పిచ్చికల కిచకిచలు స్ ఒకటి కొకటి తోడుగా
- సృటికంలాంటి మనసులతో క సహజీవనం సాగిస్తూ
- చెంగుచెంగున ఎగురుతూ య్ సయ్యాటలాడుకొంటూ [) ఢేమలకు ప్రతిరూపాలుగా (1 కిటికీ కమ్ముల కివతల ( నాలుగుగోడల మధ్యన (౮౩8 గ మానవుల రుసరుసలు ఒకరి పొడ మరొకరికి గిట్టక కుటిల మనస్కులై కుతంత్రాలతో _పక్కవాణ్ణీ అణగద్రాక్కి పైకదగాలనే దుర్భుద్ధితో కిందమీద జేస్తూ కీచులాడుకొంటూ పగలకు ప్రతనిధులుగా.....!? (ఆంధ్రభూమి వ్లో తే 18-7-2002 ద) జ. వీలకంఠం 32
స్ [ ఒక సాయం సమయాన స. ఊరి చెరువు గట్టుమీద గ ఒంటరిగా కూర్చున్నాను .. ఊహల లోకంలో ర్రైయాణిన్తూ వ నీటితో నిండిన చెరువు మ నెలలు నిండిన నిండు చూలాలు నీటిపైని సన్నని అలల వలయాలు . శిశువు కదలికల వలన కలిగిన పులకలు (0) నీటిలో చేపలు ఎగిరిపడటాలు [| బడిపిల్లల హైజంపు ఆటలు (0) గూళ్లకు చేరుకొనే పిట్టల అరుపులు ( బడివదలిన పిల్లల కేరింతలు గ నలుదెసలా అలము కొంటున్న చీకటులు నా ఒంటిని కమ్ముకుంటున్న రుగ్మతలు కాంతినంతా పారేసుకొని బిక్కమొగమేసుకొని పడమటి కొండ వాలుల్లోకి జారిపోతున్న సూరీడు వయసుమళ్లి ఒడలుసడలి కాటికి కాళ్ళు చాచుకొని జీవన సంధ్యలో కృశిస్తున్న నేను ఈ తలపోతలతో పైకిలేచి ఇంటి ముఖం పట్టాను అడుగులో అడుగేసుకుంటూ కర్రబటువున కాచుకొంటూ జి. నీలకంఠం 33
[1 ని మనో వినీలాకాశమారాన
్ట విహంగమై విహరించాలని
న్ నీ హృదయ తటోజ్వల సైకత స్థలులపై
న కెరటమై ప్రవహించాలని
(=, నీప్రేమోద్యానవన సుందర సుమాలను
న భమరమై చుంబించాలని
న్ ఆశల తోరణాలు కట్టి "
(1) వలపు వాకిళ్ళు తెరచి
నీ ప్రేమికుడను మా యింటిలోని మంచం శ్ర మా కుంటి బ్రతుక్కి సాదృశ్యం (ఏ మాగూటిలోని అద్దం న్ మా ఓటి బ్రతుక్కి నిదర్శనం (. మాపెరటిలోని సన్నని కరివేప మొలక స్ మా నిరుపేద బతుక్కి ప్రతీక (బ్ర మా చిన్నారి మోమున విరిసే నవ్వుల పువ్వులు [] దారి తెన్ను తెలీని మా చీకటి బ్రతుక్కి చిరుదివ్వెలు (౯. జీవన్సృతులమైన మాపాలిటి [ సంజీవనీ మూలికలు ([. (ఆంధ్రభూమి వ్లీ్టీ తే 5-7-2007 ద న, ౯ నీలకంఠం 34
.. పది రోజుల్లో పెళ్లి
. పూర్వానుభవంలేదు
[ అది తలచుకొన్నప్పుడల్లా
(సై మబ్బులురిమినట్లుగా
. గుండెల్లో దడదడలు
() "ఫెయిలయి పోతానేమో?
(; పరువుపోతుందేమో?
_ భయంపట్టుకొంది అతడికి
(| ఫలాని వీధిలో ఫలాని యింట్లో
క్లాసు సరుకు దొరుకుతుంది
న్ 'ప్రియమిత్రుడి ఉ (అను)చిత సలహా
గై పాము ఆరాత్రి ఎనిమిది గంటలవేళ రహస్యంగా బెరుకు బెరుగ్గా గమ్యస్థానం చేరుకొన్నాడు ఫార్మాలటీస్ ముగిశాక ఆమె యిచ్చిన ట్రెైయినింగుతో పనిపూర్తిచేశాడు విజయవంతంగా ఆమె అతని వీపు నిమిరింది మెచ్చుకోలుగా ఊపిరి పీల్చుకొన్నాడతడు తృప్తిగా ఎవరెస్టు శిఖర మెక్కినంత ఘనకార్యం సాధించిన వాడిలా విజయగర్వంతో అంగలేస్తూ ఇంటికి బయలుదేరాడు డ వీలకంరం 235
క క్థాక్రైన్త్ (వచన కవితా సంకలనం) అతనికష్పుడు తెలియదు తాను అగాధంలో పడిపోయాడని భయంకమైన ఎయిడ్స్ పాము తన జీవరక్తంలో ప్రవేశించి నర నరాల్లో పాకి పోతున్నదని అతని కప్పడు తెలియదు పది రోజుల తర్వాత తనతోపాటు ఎయిడ్స్ పాముని తన అమాయక అర్భాంగి శరీరంలో చాపకింద నీరులా 'ప్రవేశపెట్టబోతున్నాడని ౬ నీలకంఠం 36
- |
( ఆమైపోయాయి అరోజులు ?
(| పాడైపోయాయి వారిబ్రతుకులు
“ పచ్చగసాగే వారి బ్రతుకు బాటలో
ప కలతల కంవముళ్ళు మొలచాయి
(| ఎదలగదులు మూసుకుపోయి
నన కారుమేఘాలు కమ్ముకొన్నాయి
(. బంధాలు అనుబంధాలు
( దూదిపింజల్లా తేలిపోయాయి
(స రక్తసంబంధాలు సైతం
ర రిక్తమై నళించాయి
(1 ఇప్పుడు
జ వారి ఎడారి గుండెలనిండా ఎండమావుల నైరాశ్యాలే హోరుగాలుల వైరుధ్యాలే చంద్రుునికోసం చకోరంలా మేఘంకోసం మయూరంలా నిరీక్షణలు లేవు కడలితాకిన తీరంలా గాలిసోకిన నీరంలా న్పందనలులేవు జి నీలకంఠం ప7
(౧ నిండు పున్నమి వెన్నెల్లా సను కొండ కోనల వాలుల్లా న ఆకర్షణలు లేవు 1 ఇదంతా గ్రేమరాహిత్యమే (ఫ చీలికాలి మాడిపోయిన వారి జీవితవృక్షాలు త చేరిమారి చిగురులు తొడిగేనా? మమతలు విరిసేనా? జి. నీలకంఠం 38
న అనుక్షణం నీ జీవన-వనం
. . ఆనందంతో సుమించాలంటే
ఏ! _అందచందాలూ అఆస్తిపాస్తులూ
(| భోగభాగ్యాలూ పేరుప్రతిష్టలూ
న్ వగైరాలేవీ కాదు ముఖ్యం
అ? ఆలోచనా విధానమే మార్గం
() ఉన్న పరిస్థితి కనుగుణంగా
( మననును పరితృప్తి పరచుకోవొలి
నం మరింత దుస్థితి దాపురించనందుకు
( సంతోషంలో తేలిపోవాలి
న్ జ్వరాన పడ్డావా?
( "హైరానా పడకు
మలేరియా బారిన పడనందుకు మనసారా నవ్వుకో దొంగలుపడి దోచుకెళ్లారా? బెంగపడి మంచాన పడకు కొట్టి చంపి పారిపోనందుకు కడుపారా నవ్వుకో ఆలవరచుకో యీ మనస్తత్వం జీవితాంతం అవుతుంది నీ హృదయం సదా ఆనంద నిలయం. (మవోకవి శ్రీశ్రీ అనువాద రభన ఆనందమయ జీవితం బదినాక నృందింబి) జి నీలకంఠం 39
కటక్ (చవ కవితా సంకలనం) స్వార్థం "పెనుభూతమై ఆవహించినప్పుడు అంచులేని అనర్థాలు ఆఅదుపుతప్పిన గుర్రాల్లా చెలరేగిపోతాయి మంచితనం మానవత్వం మంచులా కరిగిపోతాయి కరుణ ద్రవించే గుండెలు రాతిబండలౌతాయి మమత (స్రవించే మనసులు విషసర్పాలౌతాయి (ప్రేమలు చచ్చిపోయి అచ్చమైన మనసుల్లో పచ్చిపగలు రగిలి పచ్చని జీవితాలు బుగ్గిపాలౌతాయి బంధాలకు అనుబంధాలకు చిరునామాలు దొరకవు రక్తసంబంధాలు సైతం తోకలు ముడిచేస్తాయి జు వీలకంరం 40
న ఆద్యంతాలు లేనిది కాలం (నె అత్యద్చ్భుతాల కది ( అం స్థద్భుతాల కది నిలయం [1 అడుగున బడి వున్నవాజ్జి ( అందల మెక్కిస్తుంది 1:1 బీలియనీర్ అయిన వాణ్ణి (| బికారిగా మారుస్తుంది ' (న బాంబులను సృష్టించి (౮ మరణ శిక్ష వేస్తుంది ర్ మందులను కనిపెట్టి 1న, ప్రాణభిక్ష పెడుతుంది _మందుమాకులకు నయంకాని మనసు గాయాలను మాన్చుతుంది గ్రహైయవామ) * రాజ్యపాలనాధికారాన్ని రాక్షసుడి వశం చేస్తుంది తాడి దన్ను వాడితలను తన్నేవాడిని సృజిన్తుంది (స్పందన వార్త దినవత్రిక తే 23-6-2002) జి నీలకంరం తీ]
కటిన (చన కవితా సంకలనం) ఆపండి ! ఆపండి! [ ఆపని చేయకుండా అతబణ్జి ఆపండ!
- ఎవడు? ఎక్కడ? " ఏం పనిచేస్తున్నాడు? అతడేనండి! - ఆత్మహత్య చేసుకొంటున్నాడు | అతణ్జి వెంటనే ఆపండి? ఆత్మహత్యా? ఇక్కడ ఎవరూ చేసుకోడంలేదే! అతడేనండి! ఆఅచెట్టుని నరుకుతున్నాడే అతడే! చెట్టుని నరకడం అత్మహత్యతోసమానం అంటారు కదండీ! అన్నాడు అమాయకంగా! జి నీలకంఠం త2
న ఆరోజు జరిగినదాడి
(1 అసమానుల మధ్య
2 సమవుజ్జీలమధ్యకాదు
న్న సహజంగానే బలహీనుడు
న్ గాయపడి ఓడిపోయాడు
(= మాటల తూటాల ధాటికి
స వాడి మెదడు నరాలుచిట్లి
గ మాటపడి పోయింది
1” గుండె మాయని గాయాలపాలై
్ట-2 బాధతో విలవిల్త్లాడింది
| అయినా ఒక్క గొంతుకొ
(| వాడిని అనునయించలేదు
,. ఓదార్చు మాట పలుకలేదు
బలవంతుడి దౌష్టాన్ని నిలదీయలేదు
నిజం మాట్లాడితే నేరం అవుతుందన్న భయమేమో! తెగిన నరాలకు వాడే ముడులు వేనుకొంటున్నాడు మాయని గాయాలకు వాడే మందు రాసుకొంటున్నాడు అయినా వాడికీ వెయ్యేనుగుల బలముంది సగర్వంగా నిటారుగా నడవగల్గుతున్నాడు కారణం న్యాయం వాడి పక్షాన వుంది న్యాయబలం అది! జి. నీలకంఠం తప
1 కీన్నవారెవరో తెలియక ( నా అన్న వారెవరూ లేక ఏ. ఎండ వానల కెండుచు చివుకుచు [| ఎంగిలాకుల్లో మెతుకులు కతుకుచు 1 వేదన నిండిన వ్యధాగ్ని తప్పలై (గ వీధులు తిరిగే నన బజారు పిల్లలు ; కళ్లలో ఊపిరులు పెట్టుకొని ను ఎండిపోయిన శరీరాంగాలతో | క నడుస్తున్న శవాలలాగ (| తడబడే అడుగులేస్తూ | గంజి మెళుకులకోసం గడప గడప త్రాక్కే వర లిక్రవ్తలు మిట్టమధ్యాహ్నంవేళ నట్టనడి రోడ్డుమీద చెమటలు కక్కుకుంటూ అర్భాకలితో కనలిపోతూ పేగులు తెగేలా రిక్షాలు తొక్కే రెక్కాడకడొక్కాడని రిక్షాకూలీలు ఆకటి మంటల నార్చగ చిల్లర డబ్బుల కోసం మసక చీకట్టమాటున జి. నీలకంఠం వగ
| “వచ్చిన విటుడికోసం
(. 'పెట పరచిపడుకొని
వ దేహాన్ని అర్చించుకొనే
ట్ నిరుపేద పడుపుకత్తెలు
న ఇలా ఎందరో ఎందరెందరో
న బాధాపరితప్త పరిశష్త జీవులు
న ఇలాంటి దయనీయ దృశ్యాలు
/ ఇంకా మనమధ్య మెదలడం
( మన దేశానికి సిగ్గుచేటు
( మనందరికి నగుబాటు
చీకటులు మునురుకొన్న వారి జీవితాల్లో
ను వెలుగు బాటలు పరిచేదెన్నడో? ఎండిపోయిన వారి బ్రతుకు పొలాల్లో పచ్చదనాలు నింపేదెప్పుడో?
౬ నీలకంరం తీర్
- అరుదైనదీ మానవ జీవితం [) చేసుకోవాలి దీనిని సార్ధకం ను ఎంచుకోవాలి ఒక ఉన్నతాదర్శం ర్) శ్రమించాలి దానికై అహోరాత్రం ౯. కార్యసాధన సమరంలో [) ఎదురు దెబ్బలకు-బెదరక ఫ్ పట్టుదలే పునాదిగా మ ఆత్మవిశ్వాసమే ఊపిరిగా షు అవిరళకృషి నావిష్కరించు ॥ ( ఆకాశంలో దోబూచులాడుచున్న సు నీ ఆశయ శిఖరాలు దిగివచ్చి న నీమైోల వాలుతాయి న దూరదూరాలలో నక్కివున్న నీ ఆశల దిక్కులు నడచివచ్చి నీఎదుట నిలుస్తాయి కన్న కలలు నిజమైన వేళ - ఊగుతుంది మనసు ఆనందడోల ఓ నీలకంఠం ట్ర్
[ నవ్వు మనిషికే సాంతమని
=. అది దేవుడిచ్చిన వరమని
[్ మతే ప్రాణికి దక్కని భాగ్యమని
( అందరికి తెలిసిన సత్యమే
న కంటిచూపుకు మనసుంటే
) నవ్వుని మానవుల్లోనేకాదు
[్ సర్వప్రకృతిలోనూ సందర్శించవచ్చు
[ అత్మానందలహరిలో ఓలలాడవచ్చు
(; తొలిపొద్దు నవ్వుల కిరణాలు వాలి
నన జగతి మేలుకొంటుంది
నవ్వు చందమామ నవ్వుల వెన్నెల సోకి కలువ విరిసీ మెరుస్తుంది మేఘమాల నవ్వుల నాదాలు విని నెమలి నాట్యమాడుతుంది పూలబాల నవ్వుల ఘుమఘుమలతో తోట పరిమళిస్తుంది వర్షధార నవ్వుల స్పర్శలు తగిలి వుడమి చిగురు తొడుగుతుంది పంట చేల నవ్వుల పల్లకీల నెక్కి జగమంతా ఊగుతుంది జి నీలకంఠం ట్?
. అననతనత సకన్ (్వి్య్వత్రా సంకలనం) మాట నై పిడిబాకై న గుండె గూడుల్లోదిగి స (ప్రాణ మూలాలను పెకలిస్తుంది స్. అమృతహస్తమై విడిన గుండెలకు ముడులువేసి ం. కొత్త చిగురులు మొలిపిస్తుంది రయుంరూనిలమై (| (ేమానుబంధాల కడలిలో | 'పెనుతుఫానులు రేపుతుంది మలయానిలమై హు కాలిపోతున్న మనసుల్లో రై మూట మమతల జల్లులు కురుస్తుంది అగ్నిగుండమై పచ్చలూరే జీవితాలను బుగ్గిపాలు చేస్తుంది చంద్ర కిరణమై చీకటి నిండిన బ్రతుకుల్లో వెలుగురేఖలు ప్రసరిస్తుంది నరంలేని నాలుక వదిలేమాటకు రెండువైపులా పదునే ఇటు విధ్వంసం అటు సంరక్షణం బి నీలకంఠం తరి
( విత్తునాటి నీరుపోసి
న కన్పబిడ్డ రీతిపెంచి
1 పెద్దచేసినట్టి చెట్టు
ఆ కొమ్మ మొలిచి మొగ్గతొడిగి
1: నీడనిచ్చి కూడుపెట్టి
(॥ చిట్టచివరి రోజుదాక
(| బ్రతుకునిచ్చి ఆదుకొనును
మ గుడ్డుపెట్టి పాలుపోసి
నగ ప్రేమ మీర పెంచినట్టి
... మనిషి పాము కృతము మరచి.
పడగవిప్పి కోరసాచి
(| ఆదమరిచి ఉన్నవేళ అదనుచూచి కాటువేసి
చెట్టు- మనిషి ళా ఉసురు తీసి సంతసిలును నోరు వాయిలేని చెట్టు జనహితమ్ము కోరియున్నవి మాటలాడు పాములెన్నో మనకు కీడు చేయుచున్నవి జి. నీలకంఠం న్
(1 తేనెల నద్దుకోవలసిన నాలుకలపై (య్ విషబీజాలను చల్లుకొంటున్నాడు () జ్యోతులు వెలిగించు కోవలసిన గుండెలలో (0 పగలసెగలను పెంచుకొంటున్నాడు ట్ర 'సేతువులు నిర్మించవలసిన చేతులతో య అడ్డుగోడలను కట్టుకొంటున్నాడు ( మంచు జల్లులు కురవవలసిన కన్నులను ప్ అగ్నిగుండాలుగ మార్చుకొంటున్నాడు " న ప్రాణములు నిలుపవలసిన తలపులతో మరణపథకాలు రచించుకొంటున్నాడు నేటి మనిషి నేటిమనిషి తనకు తానే శత్రువై తన గోతిని తానే తవ్వుకొంటున్నాడు స్వార్థపరుని నరనరాన ప్రవహించును విషరక్తము మంచి మనిషి గుండెలోన కొలువుండును దైవత్వము అందమైన గులాబీకి (్లై, అంటియుండు కంటకము [ మరులుగొల్పు మొగలిపూవు [& మాటునుండు మిన్నాగము (; మంచిచెడుల గుర్తెరింగి [ మసలుకొనుట మన ధర్మం ల అంచితమగు ఆనందం (1) అప్పుడగును మనసౌంతం (2) (స్పందన వార్త దినపత్రిక తే 14-07-2002) ట్ర ౬ నీలకంఠం క్0
() స్వార్ధాలు (2 గుర్రపు డెక్కల్లా వ్యాపిస్తూ |. ఢేమలు . భూగర్భజలాల్లా అడుగంటుతూ న్ వరదనీటి మట్టంలా పెరుగుతూ ( రాజకీయాలు [ మురికిగుంటల్లా దుర్గంధంవేస్తూ . దానవతలు (క్ర కడలి ఉప్పెనల్లా కబళిస్తూ [) మానవతలు న్, మంచినీటి నిల్వల్లా అంతరించిపోతూ (గ్ర అవుచున్నది సమాజం సమస్యల సముద్రం య అధైర్యపడక ఆత్మవిశ్వాస నౌకాయానంచేస్తూ పట్టదలను కరవాలంగా పట్టుకొని అన్యాయాల తిమింగలాలను హతమారుస్తూ ఆవలితీరం చేరుకో! ఆనందం అందుకో! దః తా న్నా వం ఖ్. | ఖు లీ ౬. మంట, స లో న్వహైరా వక స్ట్ర ఘర జు నీలకంఠం ద్1
మనిషినిబట్టి మనసును ( అంచనా వెయ్యలేం (స నీటినిచూచి లోతుని న త్రాసులో తూచలేం ( కరుకుమాటల మాటున [ కరుణ కదలాడుతుంది (3 పచిక నవ్వుల వెనకన (1) విషము చిప్పిలుతుంది స. మనసు తెలియక మసలితే ం క మసియైపోవచ్చు జి మనిషి = మనసు లోతు నెరుగక కదలితే శవమైతేలొచ్చు అందుకే మనసునెరిగి మనిషితో చెలిమి నెరపాలి లోతు తెలిసి నీటిలో పదము కదపాలి జి నీలకంఠం 52
గ మా ఊరు పాటూరు ( కవి తిక్కన కలం కదంతొక్కిన ఊరు ఊరి సెంటరులో పోతురాజు చావిడి (టే చావిడికి సమీపంలో వినాయకుడిబావి న్ చావిడి బావి చిరకాల స్పేహితులు () చావిడి మీద కూర్చొని బావి వైపుచూస్తే గ కమనీయ దృశ్యాలు కనువిందులు చేసేవి ([్ [్ర మనసు ఆనంద డోలికల ఊగులాడేది . మా ఊరి ఆడపడుచులు కొత్తకోడళ్ళు . చెంగులు ఎగగట్టి పైటలు దిగదోపి (1 బావి చుట్టూ చేరి నీళ్ళుతోడేవారు గ) పరాచికాలాడు కుంటూ పగలబడి నవ్వేవారు (5 ప్రగలేపండు వెన్నైలకాసి నట్టుండేది ప రత్నాలు ముత్యాలు రాలినట్ట్లుండేది ల దివినుండి చుక్కలు దిగివచ్చినట్ట్లుండేది బావిలోని నీటి గలగలలు వారి నవ్వుల నాదాలతో శృతి కలిపేవి బావిలోని నీటి తళ తళలు య (గలదా లై సర వరుణ కాందులతో జతకలి సేవ హం న ఇన్; ఫాళ్య్‌ా ౦ తన అందచందాల, / ౮ | ఉ2401 ల అద్దంలో ఆరబోసుకొనేది | త్త ఎ తల కాళ్ళు. నో షా డా బావి ఫలించని గ్రేమలాపొడువోయింది శ ఆ ల స్తోతక్కనీరులేదు చెత్తచెదారం తప్ప స్మ మ్రైవ స్టో 3ీక్తీగఅక్కడ నీరవ నిశ్శబ్దం తాండవిస్తోంది నన అక్కడ స్మశాన శ్రైేతల్యం పడగవిప్పుకొంది ఒక్కమాటలో చెప్పాలంటే బావి చచ్చిపోయింది ఒంటిరిదైపోయిన చావిడి కృంగిపోయింది (మనిషి స్వార్ధ వ్రయోజనాలకోనం విచక్షణారహితంగా భూగర్భజలాలను పీల్చివేస్తున్న కారణంగా ఎండీపోతున్సు బావులు, బోరులు వగ్రైరాలను చూచి కలతచెందిన నేవధ్యంలో) జి నీలకంఠం ర్‌ం
రచంంతను గూర్తి...... నా. మం. సామ్య మనస్కుడూ, సృహశీలి అయిన ఈ |. 'గేయఖండ కావ్యరచయిత శ్రీ జి. నీలకంఠంగారు ళా ము నాకు చిరకాల మిత్రుడు... న్‌ా . వీర్టి గేయాలల్లో ద్లోళ్లకమయ్య ఆర్థత, సౌందర్యదృష్టి ఇవి వీరి వ్యక్తిత్వంలోని అంశాలే, గమితభాషే! అయినా ఈయనకు మిత్రులు శ్ కోకొల్లలు. . . లే + [ హైస్కూలు విద్యార్థి దశలోనే ఛందోబద్ధ కవితలల్లి జమీన్‌రైతు వారపత్రికకు పంపగా, వారు ఆపద్యాల రామణీయకతకు అబ్బురపడి, వీరి పోటోతో సహా - వాటిని ప్రచురించారు, ఆరోజులలోనే. బీ.యే. ప్యాసై పోస్టలుశాఖలో చేరి పోస్టుమాస్టరుగా రిటైరు అయ్యారు. చిత్రమేమిటంటే ఈ అయిదు దశాబ్దాల కాలంలోనూ రచనా వ్యాసంగానికి పెద్ద విరామచిహ్నం పెట్టి ఉండడమే. " ఈ కావ్యమాలలోని ఒక ఖండికలో వీరు వెలిబుచ్చినట్లు మళ్లీ ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు, కవిత అనుకొనని తోడయ్యింది, తన మనోభావ " వ్యక్తీకరణకు, చిత్రీకరించదలచిన దృశ్యానికి సూటిగా అద్దంపట్టినట్లు ఉంటూ, తాను ఎన్నుకొని ప్రయోగించినవి తప్ప మరేవీ సరిపోనట్టున్న హృద్యంగమమైన ప్రతీకలతో నిండిన రమణీయమైన గేయాలుండే ||... కావ్యం మీకు కరగతమై ఉన్నది. చదివి ఆనందించండి. _" + . / / * స |