Telugu khosla committee report andhra prajala karthavyamu_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki

ఆజా తి. ఏ రిల ఇచా కవుట రినోర్తు 9 ఇ త్ర ాళఈ అజిల ౪౪ ంరిఆఅ ఈ కు క గ. అ చీఃరిణాణక అగడజీతు క క వచకలుంషే 0250ల రక్షని 4 ౬60॥04-4. 0, వె వి, కృష్ణారావు (పథాన కార్యదర్శి ఆం రాన్ట్ర నైతుసంభ 0 ననన విశాలాంధ్ర ప్రచురణాలయం బకింగ్‌హాంపేట = 0 విజయవాడ

విశాలాంధ్ర (ప్రచురణ 8 జనవ టి (వధమము(ద్రణ 8000 1058 దందాను .. ్‌ సె లా "క ఖ్‌

  1. లో బం ల చా న జే క్‌ ది[ం ౧ శ వెల; నాలుగణాలు ా [. సాహిణీ (డ్రైన్‌ విజయవాణశ

ప్ప అల్లో కృష్ణా, గోదావరి నదీజలాల సద్వినియోగంపై దా, ము. జీ ది ర్‌ ఖోసాకిమిబీరిహోరు ౧౧ ట శ ఆంధపజల కర వ్య 0 న ఆ అప కృష్ణా గోదావరి నదీజలాల సద్వినియోగానిశ్హై బొన్లాకనిటీ చేసిన సూచనలు, ఏీఎపై మధ్రాసు, హైదరాబాదు (పభుత్యాల అభిప్రాయాలు ఇటీవల స(వ్రికలలో (ప్రకటించబడ్డాయి. కృస్ణాలోయ అభినృద్ధికి వోస్తాకమిటీ సూచించిన సభికం "మొత్తింోాద అం(ధ్రప్రజల అభ్గీష్టాలకు అనుగుణ్యంగానే న్సంది= "రాయలస్సీమ. పేరుతో కృష్ణానదీజలాలను తమిళజిల్లాలకు తరలించుకు పోవడానికి మ(డ్రాసు(ప్రభుత్వం తలపెట్టిన కుటిలస్లానును ఆంధధ్రప్రజలు తుత్తునియలు చేసారు. రాయలన్సీమ, సర్కారుజిల్లాల ('ప్రజలమధ్య తంపులుపెట్టజాచిన రాజగోపాలాచారి. నక్క-జత్తులు ఏమాత్రం “సాగలేదు. యావదాం(ధ్రప్రజలు ఒకలయైై సాగించిన మ హోేద్యమ ఫలితంగా కృష్టా _ పెన్నారు బూస్థాపితమై పోయింది ఆంధ(పజలు ఘనవిజయాన్ని సాధించారు. అయితే ఇంతటితోనే మన క -రన్యం పూ్తిగాలేదు.. శోన్లా కమిటీ రిపొర్టువై మద్రాసు పభుత్వం చేసిన విమర్శ గావించిన (వతి 6కు న్‌ ఆ ష్‌ గ. సూచనలను గమనిస్తే ఆంధప్రజలు అృపమక్తుళై నుండాల్సిన ఆవసరం ఎంతో వుందని స్వష్టపడుతోంది. నందికొండ, సి్టేశ్వరం పులిచింతల (ప్రాజెక్టులను పంచవర్ష (ప్రణాళికలో చేర్చి సత్వరం పన్ని (పారంభించాలని శంకదభశ్వంపే న స్టానింగు కమిషన్‌ మైనవ లిడె తీసుకురావాలి.

[శే దండుగమారి కస్త _- పెన్నారు (ప్రొకెక్టు వ తమిళ ఇ౦జసీర్ల తప్పుకు తెక్కూలు

మ(ద్రాను (ప్రభుత్వం తలపెట్టిన కృష్తా- "'పెన్నారు (వెచెక్టును ఖోస్టాకమిటీ తీవ్రంగా విమర్శించింది. ద్‌నిలో తీనమైన లోపాలు, పతిబంధకాలు వున్నాయసప్తి అందుచేత దీనిని పంచనర్ష (ప్రణాళికలో 'చేర్చరాదని ఖచ్చితంగా చెప్పింది... దీనికాను బోస్థాకమిటీ ఈషక్రింది కారణాలు మాపెట్టింది. విస్తారమైన విలువైన భూములు మునిగిసొతాయి

కృష్ణానదిమై మ్యద్రాసు(ప్రభుత్వం నిర్మించ నుద్దేశించిన సిజ్హే శరం (పాచెక్టువల్ల అలంపూరుపట్నంతో సహా మహేదరాచాడే సంస్థానంలోని 60 (గ్రామాలు, మ(డ్రాసు రాష్ట్రంలోని 88 (గ్రామాలు జలమయ మవుతాయి. మొద్త్తం 50 వేలమంది నిరా(నితులవ్రతారుం కర్నూలు పట్నంలోని పల్లపు భాగాలకుకూడా రము కల్పించాల్చి వస్తుంది. 1,74,080 యకశరాల భూమి నీట మునుగుతుంది, ఇందులో 118982 యకరాలు సాగుచేయబదుతున్న భూములు. నీట మునిగి పోతున్న _ వరియాకు నష్టపరిహారం. [క్రింద 7 కోట్ల 86 లమలు చెల్లి ౦చాల్స్చి వస్తుంది.

ఈ విధంగానే పెన్నానదిపై సో మేశ్వరంవద్ద నిర్చించ తల 'వెట్టిన రిజరాాయరువల్ల కడప జిల్లాలోని రాజంపేట, సిద్దవటం, కడప, బబ్వేలతాలూకాలలోని 117 గ్రామాలు నీట మునిగి పోతాయి. లమమంది (ప్రజలు లేచిపోవలసివస్తోంది.. 1,24,400

లై

యకరాల భూమి జలమయం అవుతుంది. ఇందులో 6800 యక రాలు నాగు కిందవున్న భూమి, &000 యకరాల చీఏతోటలు వున్నాయి, దీనికి వరిహరంగా 7 కోట్ల 70 లతల రూపాయలు యిచ్చుకోవాలి అంశే డాము నిర్మాణ ఖర్బులలో మూడవవంతు నష్టపరిహార మే అవుతుంది... | యః :0౮2క అగం4లు వక్‌ మ

ఈ విధంగా విస్తారమైన భూములెను జంటల లప వ (మిక్షట్టైం లను ముంచి వేస్తున్న యీ (ప్రాశెక్టులు 9 ప్రాంత షపటినికులీఉప్‌ యోగపడటంలేదు,. దీనినల్ల కృష్ణా - పెన్నానదుల మధ్యనున్న గుంటూర్వు నెల్లూరు. నెల్లూరు జిల్లాలోని 40 లతల యకశరాలు భూమి ఇాశ్వ్యతంగా కరువ్రశాటశాలకు వదలి చేయబడింది, కృష్టా య "'పిన్నారును నిర్మించినట్లయితే కృష్ణో _ డెల్లాలో గె లతల యక శాల సాగుకుమూ(్రమే నిరు మిగులుతుంది. తీర్యపాంతాలను యీ విధంగా ఎండగట్టి నర్ష పాతం ఎక్కువగా వుండి, చెరువులవల్ల నో కాల్వలద్యారానో సాగవుతూ సర్వసాధారణంగా తూమపరిస్థితులు చాపురించని 'ెన్న దవీణ(ప్రాంతాలకు కృవ్లనిటిని తరలించుకుపోవ టం వమా[్రం సరిగాదని ఖోస్తాకమిటీ తీ నంగా విమర్శించింది

కృషాపెన్నారు [కింద మొదటిదశలో సాగుఅయ్యే 21.06 లషలలా న 110 కల్యయకళాల "రండవపంట భూముల, అలాగే ప్లాను పూ _రిఅయ్యేనాటికి నాగులోకి రాగలవని. చెప్పిన 87.65 లతల యకరాలళలోనూ 15 లవమల యకరాల భూను ర5ండవకారు వంట భూములు. ఇందువల్ల నిటిసాక ర్యాలు పొంది యిప్పటిశే కొంతవరకు లాభపడుతున్న వారిశే మరింత లాభం చేకూర్చట మవు తుంది, ఒక్కా కారుకుకూడ నీటి సౌక ర్యాలకు నోచుకోనినారిని ఆ విధంగానే నదలివేయటం సమంజసం శాదు,

ఈ పాశెక్టుకు సంబంధించిన మరో ముఖ్యలోవ0 వుంది= విజయవాడవద్ద కృష్ణలోవున్నంత స్‌ు సిద్దేశ్వరంవద్దకూడా వుంటుం

వి

దనే అంచనాలతో కృష్ణా-పెన్నారులోని సాగు వగైరా లెక్కలు తయారు చేయబడ్డాయి. ఇది వా_స్తవంకాదు విజయ వాడనద్దకం"ఓ సిద్దేశ్వరంనద్ద కృప్ణలో నూటికి 15 వంతులు తక్కుననికు వుంటుంది, మయా సం టై ణా

కృన్మవై వివిధ స్థలాలలో ఖచ్చితంగా లభ్యమయ్యు నికు యీ క్రింది విధంగా వుంటుంది.

సిద్దేశ్వరం __ ]4ళతి శగకోటి ఘనపు టడుగులు

నందికొండ ___ 3496 జ్ర

'వువిచంతల ___ 1608 ం

విశయవాడ ___ 1715 99

ఇందువల సిద్దష్యారంనుండి పెన్నానదిలోకి మళ్ళించ నుజే

క న స జ్‌ ౧ [ద్‌ నించిన నెటి మొత్తంలో 90.8 శతకోటి ఘనపుటడుగులు తగ్గుతుం దని ఖోస్తాకమిటీ వెప్పీంది. ఈ శారణంవల్ల కృష్ణా _ పెన్నారు

వ. (పాజెక్టుక్రింద సాగవుతుందని అంచనావేస్తన మొత్తంలో 8] లతల యకరాల నాస తస్తుతుందని అందువల్ల "మొత్తం పెట్టుబడిపై (ప్రభుత్వానికి నచ్చే నడ్డి "శేటుకూడా శ్భిపోతుందని బోస్తాకమిటీ అఖి(సాయం, వమిళ ఇంజసిర్హ తప్పుడులెక్కూలు

మగ్రాసు(ప్రభుగ్వ వ్లుత్తరువులపకారం. తమిళ ఇంజనీర్లు లెల్ముని బమ్మిని. బమ్మిని తిమ్మిని చేయడానికి ఎలా తంటాలుపడారో

టా కృష్ణా _ పెన్నారు (వావేక్టు తెరుగు లేనిసావమ్యుం. కృష్ణా _ పెన్నారు లాభదాయకమైన (వాజెక్టు అని చూపడానికి ఖర్చు అంచనాలు వక్కుూనగావూా సాగు మొత్తాలు అదనపు పంట మొత్తాలు ఎక్కువ గానూ చూపబడ్డాయి. ఈ విషయాన్ని నోసాకమిటీ నీమర్శించిందిం ళం మిట్టకొండలనద్ద టన్నెలు తవ్వడానికి వేసిన ఖర్చు అంచనాలు వాల తక్కు-నగానున్నాయనీ కమిటీ విమర్శించింది. రాతిభాగాన్ని (బద్దలు డ్తీ

కొట్టడానికి 'వేఫిన ఖర్చు ర్స్‌ కోట్లు చవాలదనీ 12 కోట్టనరకూ దీనికి ఒకదానికే అవుకుందని కమిటీ తెల్చింది.

కృస్తా - పెన్నారు స్యీములోని అన్ని శాల్వలకు "శెపొనిటీ ఎక్కువగానూ, చ్యూటీలు తక్కు-నగానూ మభూపబడ్డాయని కమటేీ తమిళ ఇంజనీర్ల కుంభకోణాన్ని బయటపెట్టింది. దీని అర్ధమేమం'కే యీనాడు మూసపబడినదానికన్నా ఎంతో ఎక్కునసీటి౨ి ఇప్పూుకు (గ్రవ్వబడిన కాల్వలు, కట్టబడే డ్స్‌ స్లూయిసులద్వారానే ఉత్త రోత్తరా తీసుకువెళ్ళడానికి ఏలవుతుంది.

ఈవీధంగానే యీ (ప్రా చెక్టుక్రింద కాల్వలు (త్రవ్వడానికి పళ్లే కాలాన్ని వాటికింద భూమి సాగులోకి వచ్చెిశాలాన్ని బాగాతగ్షించి చూపెట్టారు.

పై నచెప్పిన వివిధ కారణాలవల్ల యూ (పొకెక్టును పంచవర్ష (పణాళికలో చేగ్చరాదని దీనికి మారుగా తాము సూచిస్తున్న పధథకాన్నే పంచవర్షప్రణాళికలో చేర్చాలని ఖోస్తాకమిటీ స్పష్టంగా చెప్పింది

(29) కృషాలోయ అభినృద్దికి ఖోస్తాకమిటీ పథగం కృష్ణాలోయ అభినృద్ధికి లోస్తాకమిటీ ఒక సమ(గ్రపధకాన్ని సూచించింది. ఈ పథధకగాన్ని సూచించుటలో కమిటీ యీ (క్రింది సూ(తాలను దృష్టిలో వుంచుకొన్నది:

క. విశాల జాతీయదృక్పధ మునుండి కృప్ద గోదావరీ నదీ జలాలలోని ఎక్కు-వసీటిని తక్కువ ఖర్చుతో ఉపయోగంలోకి తీసుకు "రావాలి.

ర్‌

ల్సి సాధ్యమైనంతనరకు ఎక్కు-వ (ప్రాంతములో మొదటిసంటకు నీటిసౌకర్యాలను కలిగంచాలి.

  1. రెండనపంటకు నీరు యిచ్చేసందర్భంలో అధిశాహారో త్పత్తి దృస్ట్యా సత్వరం ఎక్కువ లాభాన్నిచ్చే డెల్లా (పొంతాలకు కొంతవరకు (ప్రాధాన్య మాయవలయును,

డ్త్కీ సాధ్యమయినంతవరకు మద్రాసు శాష్ట్రానిక వచ్చిన నాటా నీరంతయు ఉపయోగంలోకి రానాలి.

ర్‌ం అత్యనసరమైవ ఇరిగేమనుకు నష్టం లేకుండా కావలసినంత విద్యుచ్భక్షిని ఉత్పత్తి చేయాలి.

6 తరచు కరువుశాటకాలకు గురి అవుతున్న (పాంతాలను గురించి (పత్యేక (శ్రద్ధనహించాలి. ఇది నెనువెంటనే జరగాలి.

  1. మ(్రాసుకు నిటి ఎద్దడిని తొల%షంచేదిగా వుండాలి.

8 మొత్తం పధకం అంచెలమూద నిర్మించడానికి వ్‌లయి నద వుండాలి.

ఈ సూ్యూతాలను అనుసరించి కమిటీ సూచించిన కృష్ణాలోయ పధకాన్ని మూడుదశలలో పూర్తిచేయవచ్చునని కమిటీ తెలియ చేసింది. మొదటిదశ

క్ర రాయలసీమ మూమ[ వాంతాలకు ఉపయోగానికి కర్నూలు. కడవ కాల్వను అభివృద్ధి చేయటం,

ల బియ్యం ఉత్ప త్తిలో సత్వ రాభిన్ఫద్ధిరి సంపాదించడానికి గాను కృష్ణా-పెన్నారు (195 1) స్తానులోని కావల్మీ కనువూర్చు కృష్ణా-సెన్నారు తూర్పు కాల్వలను నిర్మించడం.

లి, న౦ందికొండనద్ద ఎత్తైన డామును నిర్జించటం. నంది శాండకు కుడి, ఎడమవైపు కాల్వలను నిర్మించి గుంటూరు _

(6

“నెల్లూరు ఉల్లాలలోన్లూ, "చెలంగాణాలోని మెట్టప్రాంతొలను సాగు -లోకి తీసుకురానడం,

క 'పెన్నపై నోమశిలోు దిసనగా పిక్‌అప్‌ వ్యా రేజిని నిర్చిం చటం. కృష్ణా-పెన్నారు పధిగంలోని మ్యద్రాసుగాల్యును వ్తూరర్తి “చేయటం, మదాసుగు మంచినిటిలి అందించటం,

కడవ _ కర్నూలు కాల్వను అనసరమయితే. సుంకేశుల అనకట్టను రీమోడల్‌ చేయటం, కనుపూరకుు కానలి కృష్ణా-వెన్నారు తూర్పుకాల్వ నిర్మాణం నెనునెంటనే జరగాలని నూచించారు. మొదటిదనే నిర్భాణంలో పైనచెప్పిన కాల్వ్యలనిర్భాణం తొలునొ ల్త జరగాలన్నారు*

కడప_కర్నూలు కాల్వ 8 వేల క్యూసెక్కుల సిటిని తీసుకు 'వెన్లేదురు (వధమంలో ఉద్దేశించబడింది. శాని దీని అభివృద్ధిిగురించి మ్యడ్రాసు.ప్రభుత్వం. సరిగా పట్టించుకోనందున ఈ కాల్వ (ప్రస్తుతం సరిఅయిన పరిస్తితిలో లేదు, 12.15 వందల క్యూ సెర్కు-లకం కొ ఎకువ నిరుశావడం లేదు, దీనిని అభివృద్ది చేసినట్లయితే 6 వేల క్యూసెక్కుల నిజిని తీసుకురానచ్చునని చోస్తోకమిటీ నూచిం చింది, కడప-కర్నూలు కాల్వ ?8న మైలువద్ద ఒక స్యలేటరును నిర్మిం వాలి, ఇకళటాడనుండి ఒగ లింకు కాల్వద్యా శా 4 వేల క్యూసెక్కుల సన్‌జిని కృష్ణా-పెన్నారు పధకంలో సూచించిన వెంపెంట ఆనకట్ట స్థలమున తీసుకునె్లాలి. ఇచ్చటనుండే (పారంభమయ్య్‌ కృష్ణా _ పన్నారు తూర్పు కాల్వలోకి 1890 క్యూసెష్కు-లసెటిని పంప్కీ మిగతా ౨2810 క్యూసెక్కుల నిటినిగాలేరు సదిలోకి వదులుతారు. గాలేరు చ్వారా "పెన్నలో పడ్డ నరు పెన్నద్యారా కావల్మి కనుపూరు కాల్వలకు పోతుంది,

ఇందువల్ల (పస్తుతం కడప _ కర్నూలు కాల్వ క్రింద సాగులో నున్న 1 లతో 80 వేల యకరాలుు నీటిఎద్దడి తొలగిపోతుందిం

7

కృష్టా _ పెన్నారు తూర్పు కాల్వలద్వారా కర్నూలు కడప జిల్లా లలో అదనంగా లమూ 40 వేల యకరాలు నాగు అవుతాయి “"కావల్కి కనుపూరు కాల్వల క్రింద నరుసూ లకూ 10 వేలు, 78 వేల యక'గాలు నాగవుతాయిీ పిటి నిర్మాణం 8 ఏండ్లలో పూ్తి అయి ఫలితం వెంటనే చేకికివస్తుంది. మొత్తం 8 కోట్ల ౧8 లతలు ఖర్చు అవుతుంది కృష్లా _ పెన్నారు తూర్చుకాలున

ఇది కృష్ణా _ పెన్నారు (దాశెప్టలో చెప్పబడిన ఏధంగా 'వెంపెంట ఆనకట్టనుంచి (ప్రారంభమవుతుంది. దీనికింద నాగు కృష్ణా_ "పెన్నారులో లకు యగశశాలు పల్లపుపంట 2 లతమల యకరాలు మాట్టపంటగా మాపబడింది. అయితే ఇదంతా కె _త్తనాగుకాదు.

కృృస్తా = పెన్నారు (పాచెక్టులో (స్తుత కడప _ కర్నూలు కాల్వను వదలి వేసారు. దీనిక్రింద (పస్తుతంవున్న సాగును కృష్ణా _ "పన్నారు తూపద్పు పశ్చిమశాల్వలకు చేర్చటం జరిగింది. కాని ఖోస్తాకమిటీమా(త్రం కడప_కర్నూలు కాల్వను ఎటత్తివేయటం సరి గాదని ఈ విధంగానే వుంచాలని సూచించింది. అందువల్ల కృష్టా "'పెన్నారు చూర్పుకాలవ[క్రింద అదనంగా (శడప-కర్న్యూలు కాల్వ (క్రింద సాగవ్రతున్న ఛాాలు మినహాయిస్తే) లమి 40 వేల యక్‌ "రాలు మాతమే సాగవుతుందని "తెలియజేసింది. మై కారణంవల ఈ కాల్వలోకి 1890 ర్యునెక్కు-లసీరు వదలితే సరిపాతుందని చెప్పింది. “కావల్సి కనువూరు కాల్యలు

కృష్ణా-పెన్నారు (ఛాచెప్టలో చెప్పిన విధంగానే ఈ 50డు- ాల్వలు సంగం అనకట్టకు ఎగునగా పెన్నానదిలోనుండి బయలు "ఒరుతాయి.

8

నందికొండ రిజచాగ్రాయరు హె(దాచాదు (ప్రభుత్వము తలపెట్టినట్లూా 540 అడుగుల ఎత్తుతోగాక 590 అడుగుల ఎత్తు నందికొండవద్ద ఎత్తైన డామును హెదాబాద్‌ మాసు (ప్రభుత్వాలు జాయింటు కట్టాలి. 60వేల కలోనాట్ల విద్యుచ్చ్భ క్ని వుత్పత్తి అవుతుంది. నందికొండ కాలు ఎడమకాలు , ఈ రిజర్యాయరునుండి బయలుబేశే ఎడమగాల్వ లోగడ 'ప్టైదాచాదు ప్రభుత్వం సూచించిన మాన్లానే సోతుంది. అనగా చిలకుుర్హినద్ద కొండలలో 38, 4 మైళ్ళ సొరంగం (త్రవ్వుతారు. ఈ కాల్వ యీ సారంగంగుండా బయటపడి, అలవాలపాంతంలో సమః తల (పజేశాలగుండా (ప్రవహిన్తుంది. ఈ కాల్వ పొడవు 140 మైళ్ళు. పార్కీ మున్సీ పాలేకుు మునేరు, వై రానదులను దాటుతుంది. మున గాలగుండా (ప్రవహించి పాలేరు నదిని దాటుతుంది. ఖమ్మాంమెట్టుకు పశ్చిమోలత్తరంగా వచ్చి మునేరును దాటుతుంది. ఇక్కడొక కొత్త డాము నిర్మించబడుతుంది. మునేరు డాటినతర్వాత అనగా 111వ. మైలులో పాపటపల్లి ప్రాంతాలలో 15,200 అడుసపల సొరంగం గుండా పోయి వైరా క్‌శ్తేరు కౌండలవద్ద 140వ మైలులో అంత మవ్చతుంది, ఈ మెయిన్‌ 'కాల్వనుండి రం చిన్నకాల్వలు (గ్రన్య బడతాయి. నల్రగొండ్య నరంగల్‌ జిల్లాలలోని 8 లతల 60 వేల ఎకరాల ఖఘోూని, నందామ తాలూకాకు చెందన 2 లతల 5 "వేల ఎకరాలా భూ మిఈ కాల్వ (క్రింద సాగవుతుంది. న౦దికశకాండ కుడికా ల్వ నందికొండనుండి బయలుబేశే కుడివైపు కాల్వలోకి ౨4,000 క్యూసెక్కుల సీర తీసుకోబడుతుందిం నల్ల వులకొండల తూర్చు రి

"భాగంలో ఉత్తరాన కృృస్తా, దథ్నీణాన "పెన్నా నదులమధ్య, తూర్పున బకింగ్‌ హోమ్స్‌ కొమ్మూరు కాల్వలు, కావలి కాల్వలమధ్యనున్న విశాలఘాభాగాలను నాగులోకి 'తస్తుంది.

ఈ కాలున పిడుగురాళ్ళమాముగా వచ్చి సకిరికల్లునద్ద నంపు తిరిగి నైరుకిఏశగా పోతుంది. నూరాా-పురం పట్టణంమిాదుగా మాశర్కా-పుకంకొడ్డు రె 'ల్వేస్టేషనుకు పడమరగా విజయవాడ _ గుంతకల్‌ రైలుదారిని చాటుతుంది తిమ్మూ రెడ్డిపల్లి, గోగులపల్లి గుండా కనిగిరితాలూకాలోని పామూరుకుు పశ్చిమంగా పోతూ ఉదయగిరి పట్టణం చేరుముంది. అగ్యడనుండి అనంతసాగరం చెరువులో పడి అటుతరువాత సోమశిలకు దిగువగా కలువాయివద్ద “పెిన్నలో పదుతుంది. దీనిద్వారా గుంటూరు నెల్లూరుజిల్లాల మెట్ల 'తాలూశాలలోని 24 లతల యశకశరాలు నాగులోకి వస్తుంది.

అయితే మొదటి దశలోనే అన్ని (బాంచి కాలవల నిర్మాణం పూర్తికాదు. ఇందునల్ల మొ త్తం నీరు ఈ ఫాగంలో. వుపయోగ చవడదుు ఈ కాల్యదార్థరా 4 "వేల క్యూసెక్కులకు తస్షకుండజా "పెన్నలోః నీరు అంపంచడం జరుగుతుంది. పెన్న బ్యారేజి - మద్రాసు కాలు

కృస్ణూ - సపెన్నారు స్కీములో సూచించిన స్థలంవద్దనే సపోమే శ్వరానికి దిగువగా ఒక పీక్‌ అప్‌ బ్యా రేజిని నిర్మించాలని, ఈచ్యారేజి నుండి మ్రాను శాల్వ నిర్మించాలని నందికొండ కుడికాల్వద్వారా సప్లయి అయ్యే కీ వేల క్య్యూసెక్కు-లను ఈ కాల్వకు యివ్వాలని ఖోస్తాకమిటీ సూచించింది ఈ 'కాల్వ(శ్రంద కృష్ణా _ పెన్నారులో తలపెట్టిన 8 లతల 68 వేల యకశాలు సాగులోకి వస్తాయి. మ్యదా సుకు శావలకన సీకు అందించవచ్చును. ఈ 4 వేల క్యూసెక్కుల లోనూ మద్రాసుకు వాల కొజ్జ ఛాగం సరిపోతుంది, అది అయినా సరు సాకు అవసరం లేనప్పుడు తీసుకుపోవచ్చును.

శం

నందికొండ నీటితో కృస్తా జెల్లాలోని కి లషల యకరాలకు *శిండవ పంటకు సీరు యిస్తారు,

“మొదటిదశలో 84 కోట 88 లతల రూపాయలు మడ్రాసు "రాస్ట్రంవంతుక్కు 82 కోట్ల 99 "లక్షలు "హదాచాదురాష్ట 0౦ నంతుకు ఖర్చవుతుంది. మదాసు రాష్ట్రంలో 80 లమల 86 వేలు పా(దా ఛాదు సంస్థానంలో 6లక్షల 75వేల యకరాలు ఈదశకలో శొత్తగా సాగులోకి నస్తాయిః 3రండవదశ

ఈ దకలో సిదేశంరం డాము ఈ దిగున కాలుల నిర్నాణం

౧ వ్ర ॥] యి ౮ జరుగుతుంది,

  1. సిట్దేశ్వరంవద్ద కృష్ణవై 885 అడుగుల ఎత్తునో. ఒళ డామును నిర్మించుట. అంట 1951 కృస్ణా-పెన్నారు (చాశెప్టళలో సూచించిన డాము ఎత్తుకం3ట 18] అడుసలు తక్కునన్నమాట,

ల్సి సి్దేశ్వరంనుండ్‌ "'పెన్నానదిలో” 10 చేల కూ్య్యూసెక్కు-ల నిటిని తీసుకుపాయ లింకుశాల్వ నిర్మాణం.

లె కృస్తో-పెన్నారు పశ్చినుకాల్వ,

క, మొదటిదోలో లుగిలివున్న _ నందికొండ కుడికాల్వ (ాంచి ఇాల్వల నిర్మాణం.

కృష్ణానదిమై సిద్దేస్యెరంనద్ద 885 అడుగుల ఎత్తుశో డాము నిర్మించబడుతుంది. దీనిఎత్తు కృస్ణా-పెన్నారు (పా చెక్టులో తలపెట్టిన ఎత్తుకంటు 18] అకునుల ఎత్తు త్భెంచినందువల్ల ముంపు వి (స్తీ 0 74080 యకశాలనుండి 1,27,500 యకరాలకు త్యప్టతుంది డాము నిర్ధాణ ఖర్చులు 15ళోట్ల ౨8లక్షలు అవుతుంది. 40వేల కిలోవాట్ల విద్యుచ్చక్తి లభిస్తుంది.

తుంగభ దా రిజరార్రయర్న్ముకింద తలపెట్టబడిన దిగువ ఎగువ కాల్వల నిర్భాణం పూర్తి అయ్యి వాటికింద భూములన్నీ సాగ

క్షే

లోకి వస్తే కడప _ కర్నూలు కాల్వకు మొదటిదశలో నస్తాయని చెప్పిన 6 వేల క్యూసెక్కుల న్‌ు అభ నందు (క మిట్‌ ఒక విషయాన్ని స్పష్టం చేసింది. తుంగభద్రా నీరు ఆ పాచెష్ట[్రింద పూర్తిగా ఉపయోగించటానికి కొన్ని యేండ్లు పడుళుందన్సి అంత వరకు కడప _ కర్నూలు కాల్వకు 6 వేల క్యూసెక్కుల స్‌ు ఖచ్చి తేముగా లభ్యమవుతుందని 'జెగ వేసి చెప్పింప) ఇంతవరకు నస్తున్న 9౨ వేల క్యూసెక్కులు మూత్రం తుంగ భద్ర నుండి ఎటూ వస్తుంది. అందువల్ల సెట్టేశ్వరం నుండి 10 వేల క్యూసెక్కుల. సీరు పీసుకువచ్చి వివిధకాల్వలకు ఈ [క్రిందివిధంగా ఆందించాలని మూచించింది. కావలి కాల్వ జ ంం 1500 క్యూ సెక్టులసీరు కనుపూరు కాలవ లం 3000, మద్రాసు కాలన అలం 4000 99 "కా పీ చూర్చుూలవ 6 లం 1590 ఫ్‌ "క పీ. పళ్చిమకాలన లం 1560 3 9150 39 మొదటిదశలో నందికొండ కుడి.వై పుకాల్వ (క్రిందనున్న అన్ని రాంచి కాల్వలనిర్నాణం పూ _ర్తికాదుకాబట్టి మద్రాసుకాలవకు శీవేల క్యూసెక్కుల నిటిని యీ కాల్వదాారా అందించటానికి వీలనవ్రతుంది. గాని శెండవదశలో ఈ వికకూడా ఆ కాల్వ [క్రింద నాగుకు అనసరమవుతుంది. అందువల్ల సిద్దేశ్వరం రిజర్వాయరు నుండి లియకాల్వ చారాళా నచ్చేసేటిలో 4 పెల క్యూసెక్కులు మద్రాసు కాల్వను అందించటం జరుగుతుంది కష్తా _ పెన్నారు లింకుకాల్యు 10 వెల క్యూసెక్కుల నీటిని తీసుకుపోవడానికి వీలుగా కూ నల (క్రవ్వబడుతు౦!. కృష్ణా _ పెన్నారు (దాశెర్టలో ఇెవ్చీన బీ

నూరన్షాన్నే ఈ కార పాళుంది. కూజేకునది 6500 కూ్గసెక్కు-ల నీటిని (క్రిందికి సంపగలదని కృష్ణా _ పెన్నారు (పాజెక్టు రిపార్టులో చెప్పారు. కాబట్టి ఇప్పూడు దీవిని నెడల్పుచేయాల్చిన అవుసరం లేదుం కృష్ణా _ పన్నారు పన్సిమక్షాట్ను! అీఇగి?(౮41 అరయ డడ న

కృష్ణా _ పెన్నారు రియారీ ప స్టర్ట మల అసకట్ట్లనద్ద (నారంభమనవుతుంది.. కడవ -_ భుమటి కాలును రశ మైలుదూరంలో చాటుతుంది ఈ కాల్వద్యారా గండికోటకు అవసరమైన 1800 కూర్గాసెక్కు-ల సటిని అందించడానికి కృష్ణలో నీమలేదవి కమిటీ చెప్పింది. పెన్నకు నికందించేది లేము. కాబట్టి దీవి వొడవునుకూడా తగించవచ్చునని కమిటీ సూచించింది దీనికింద లతా 50వేల యకశాలు (కొత్తగా నాగలోక వస్తుందిం కృస్ణా_పన్నారు (సాజెక్టుక్రింద కడప-కర్నూలు కాల్వను నదలి వేసి దాని ఆయకట్టులో కొంత భాగాన్ని _దీనిక్రిందికి మార్చారు. కాని కలుటీ సూచన(ప్రశారం కె. సి, ఆనాల్‌ యధా[పోరం వుంటుంది. అందుచేత కె ప, కెనాలు ఆయకట్టుభాగాన్ని మినహాయించి అద నంగా పశ్చిమశ-ల్వ [క్రింద సాగులోకివచ్చే భూమి 1లమౌ 50 వేల యకి రాలు వుంటుందని కమిటీ చెప్పింది,

మొదటిదశలో కృష్ణాడెల్దాలో 8 లమల యకరాలు “ండనపంట,[క్రింద నాగవుతుంది. గాని నందికొండ కాల్వ నిర్మాణం “=ండనదళలో పూర్తి అమ్యటప్పటికి అంత నీరు 'రెండవపంటకు అభ్యుంకాదు, అత 25వేల ఎక్‌రాలకుమూ[(తమే కెండవపంటకు నెపంటుంది.

“ండవద” పూర్తి అయ్యేటప్పటికి మొత్తం 18% కోట్ల $2 లమిలు మగడ్రాసువాటాకు, 462 కోట్ల 22 లవమలు హా వాదు వాటాకు ఖర్చు అనవ్సశుంది.

న!

మద్రాసురాన్ట్ర, ౦లో శ్‌ త్తగా 87 లతల ?6 వేల యశకరాల్సు. రలయల 60వేల యగరాలు మహై(గాబాదుసంస్థానంలో సాగవుతాయి. ఒకటి, ₹0డుదశలు ఫూ _ర్తిఅయ్యేటప్పటికి అయ్యేఖర్చు వినరాలు ; జాము లేక కాలవపేరు వ పానలలో లి "మెం 'ల్తేం సిద్దేశ్వరం డాము వం 15,28 1528 నర్‌దికొండ డాము 85. కత. 35.084 విక్‌ అప్‌ బ్యారేజ 18 తంల 1183 =, పీ వింకు కాలవ ంంం 8.91 891 "క పీ. తూర్పుగాలవ 8.17 ం 8.17 క పీ, పశ్చివకాలువ ఉం కీ త్త77 కె సి, కాలన లెగ్ట్‌రి ఉం లెర్ట్రి "కావలి కాలవ 1.67 అ ఖం 1-67 కనుపూరు కాలవ 125 లం 125

  • నందికొండ ఎడమ కాలవ 96920 ఉం ల 26.20** నందికొండ కుడివైపు కాలవ 87459 11.16 త్స్‌ర?ర్‌ మద్రాసు కాలవ 8.42 తలం 842 మొతం 117.05 తీ0,10 15-15 మద్రాసు స గ 4010 [24 గిచ్చి మై(దాచాదు 22.89 ఎం 89,29 వరా: 1. నందికొండ జాము ఖర్చు తి5్‌.08 కోట్లలో మ(దాసు వాటా 2885, మో(ద్రాబాదువాటా 11.68 కోటు,
  1. నందికొండ ఎడమకాలవ ఖర్చు 26.20 కోట్లలో మద్రాసు చాటా 5.66 కోట్లు హె(దాబాదువాటా 20.56 కోట్లు. ఒకటిి "రండు దశలలో సాగు వివరాలు స యతో క!

చ్‌ నీర్‌ ఏ క్ల అ%ణ ఇక ఇ ఇవిన్‌ ఈ ఇ ఓఉి ఇష (వ సో య 4౯6౯ల లి రకా వో ష్‌ త్‌ వి లై జ్జె.గ చ్‌ తి (జీ ఇష ప్ల్‌ శశీ క ల న (౨ లి బ్‌ ళ్‌ వవ ష్‌ తె వ ఫి వల్లె ష్‌ | క్ర ష్‌ సె స్‌ న్‌ స్ట్‌ న ౨2నిబి 11 జి నచ చ 2 | సశ క్‌ | కిక్‌కి్‌ కి క్లిళ్లిక్‌్ల 2 (కైకసి శి కిస థ్‌ కి |క్షిక్తిళ్లి శి 2 క్ల | క్లే సంచీ గ (గేతరణ ఈ వ కా! శక 11115 క్లిక్త్‌ క్షి నాశ ఖం ఛం ఇ వ్‌ ఇ నీ [ర్‌ వ్‌ | శ వ. ఫ్‌ ఇసి శ్‌ కిస్తే [ [0 లి 3 సరి ళా [న 3,8 3 సి స్టతేశిల్లేరాజ [ స నం... ణ్‌ ల్‌ [59 స సళ శారి న్లో జీ గ చెంచా గచ "శ ఉచ ఫి అయ ఉత లత వి య 0:

మూడవదశ

నందికొండ పులిచింతలకు మధ్యలో కృష్ణానదిలోకి నస్తున్న ఏటిరి ఉపయోగించడానికి పులిచింతల డాముకు నిర్మించాలి. దీని ఖర్చు 7% కోర్టు అవుతుంది. ఈ రిజర్యాయమలోని సివి విద్యుచ్భక్తి వుత్ప త్తి- వినియోగించకుండా సాగు ఉపయోగిస్తే క అస్తా డెల్టాలో 6 లతవల యకరాలలో శెండన పంటకు సిుు లభిస్తుంది 90 వేల కిలోవాట విద్యుచ్భ క్తిని ఉత్ప త్తిచేసే పక్షంలో కృస్తా డెల్లా 4 లముల యకరాలు "ఆండన పంటకు నీకు వుంటుంది.

పులిచింతల నిర్మాణంలో కృష్ణానదిలో మాసు రాష్ట్రా వచ్చిన నాటా ఉ70 యూరిట్లు పూర్తిగా ఖర్చు అయిపోతాయి గోదానరి నీటిరి నందకొండకు ఎగువున కృష్ణలో వేర్చనా,. లేడా నందికొండ ఎడవు శాలర్ధలోకి వఏనురునచ్చినా (0 కృషాపెన్నారు

లా ప్రాజెళ్టులోని పెన్నా దవీణ కాల్వ|[క్రింవ సాగయ్యే భూములకు మాసు వవషేణ భాాలకు నీకు స (న్లాయిచేయనచ్చును (మ) కృష్ణా జెలాలో ఆెండవ పంట వి పీరాన్ని 'పెంచనచ్చునుః (3) నందికొండ ల లాల ర

కుడి కాల్య|,8ంద మెట్లపంటల స్లానే పల్లపు సంటలు పండించనచ్చుం

ఏ ల ఖ్గ డా "రెండన శారుపంటకు నీరు యివ్వనచ్చుం అయితే ఇందుకుగాను పులి "చింతల రిజర్వాయరునుండి సపడ్డివైపు శాలు (త్రన్నునలసి నస్తుంది గోదావరి నీఎని కృష్ణకు చేర్చడం

రా గోదానరినుండి 'పస్తుతం నివిధ రాష్ట్రాలు ఉవయోగెంచు లో

కొంటున్న నీటిని మినహాయించి మిగిలిన నీటిని వివిధ రాష్ట్రాల మధ్య సంచా మాసు శాక్ష్ర) నాటా 89కి సశ్ర్రోత్రి ఘనపుటడు గులు నీకు వచ్చింది.

రామపాదసాగర (వ్రాజెక్టును గురించి పూర్తి పరిశీలనలు చేయబడి 1918 లో వినరమైన రిపోర్టు తయారుచేయబడింది, దీని [ప్రకారం రాజమండ్రైకి. ఎన 20 మైళ్ళలో పొలవరంవద్ద గోడా వరిమై 428 అడుగుల ఎత్తు డామును నిర్మిస్తారు

జాని వాణాతో

ఎడమవైపు కాల 180 మైళ్ళు పొడవు. విశాఖపట్నం పు లోకి పొతుంది, దీవ్మికింద మొదటికారు 4 తల 66వేల యకరాబు "50డవపంట కి లక్షల 0 వేల యకఠాలు సాగవుతాయి.

కుడినెపు కాల్యసొడవు లప మైళ్ళు ఇందులో 89 మైళ్ళు కృష్ణానదిని చాటిన తరువాత గుంటూరుజిల్లాలో వుంటుంది, మొదటి పంట 7 లతల £0 వేల యకరాలు, దీనిలో 4లతమల 20 వేల యశ రాలు గుంటూరుజిల్లాలో నిది, "ండవ పంట 2 లతల యశకరాలు.

ఇపవిగక (వస్తుతం సాగు[్రిందనున్న గోదానరి జెల్టాలో కొత్తగా "రెండవ పంటకు కిశ్లి లతల యకశాలకు, కృస్తాజెల్లాలో 6 లతల 40 వేల యకళశరాల ెండన పంటకు నీకు యిన్వ బడుతుంది. కేశ లతల కిలోవాట్ల విద్యుద్భ క్తి ఉత్పత్తి అవుతుంది. 918 అంచ నాల (ప్రశారం 127.42 కోట్లు ఖర్చు అవుతుందని పచేండ్ల తరువాగ పెట్టుబడిపై 2.8% 17 పండ్త తరువాత 8.75% లాఖం వుంటుందని "లేల్చాకు.

ఈ స్కీము. (పకారం 986.76 శతళోటి భఘనపుటడుగుల సీకు అవసరమవుతుంది, తమ వంతుకునచ్చిన సీటి నాటా నంతు దృష్ట్యా పై సీీముళలో 195! లో సవరించి ఖోస్తాకమిటీకి అందిం చారు, దీని (పకారం 7.2 లతల యకరాలు మొదటినాను. 126. లమం యకరాలు ెండనపంట సాగు, ఇరిగేవన్‌కు విద్యుచ్భక్తి చుత్చ్తి నరైరాలరముగాను 715 శతకోటి ఘనపుటకుగుల నీరు అవ సర మవుతుంది, అంశు షుమారు 174.24 కఫ. మదాసు వాటా నీకు అదనంగా మిగిలిపోతుంది.

'రామపాదసాగర జాము కట్టడం చాల చిుూలనగో కూడు కున్నదన్సీ డాన్ని కస్డే నైపుణ్యం, అనుభవం భారతీయ ఇంజనీగ్లకు "లేదని అమెరికన్‌ ఇంజన్‌కు అనవసర మవుతారన్‌ (ప్రాజెక్టు పరిగిలన "జేసిన ఇంజనీక్టు 'తెలిపారన్స్‌ ఖర్చు ఎక్కువ గావటమేగాక్క "ెక్నికల్‌

(2) న్‌

నిపుణులు యం్రసామూ([గ్రి ఎక్కూనగా కావలసి వస్తుందని, అందునల్ల "రామపాద సాగర దెశెస్టు నిర్మాణం అవసరంకాదని కమిటీ అభ్మిపాయ. పడింది. అందువల్ల రామపాదసాగర రిజర్యా యరు స్థానే మరికొన్ని (ప్రత్యాన్నూయ సూచనలు చేసింది.

ఇంద్రావతి గోదావకలోకలిసే స్థలానికి కొంచెము. దిగువగా ఇంచంపల్లి నద్దాని "లేదా భోపాల్‌ పట్నము దగ్గరగ ఇంద్రావతి మిాదగాని స్లో రేజి డామును నిర్మించి పొలనరంనద్ద ఇర గేవన్‌ కుగాను కొద్ది ఎత్తులో డైనర్టన్‌ ఇ్యానేజీని నిర్మించాలని కపిట్‌ సూచిం చింది. ఈ (వ్రాజెక్టుల (ప్రాధమిక పరిశీలనలు పూర్తి అయ్యాయి. ఈ విధంగా చేసినప్పుడు పోలవరం డై వర్షన్‌ "్యాలేజీనుండి కుడి ఎడమ కాల్వలను (తవ్వి నీటిని ఇరు గేమన్‌కు ఉపయోగించవచ్చును. కుడివైపు కాల్వద్యారా చాదాపు 100 శతకోటి భునపుటదుగుల నీటింి కృష్ణలోకి తీసుకురావచ్చును.

గోడావరిలోని మదాసువాటా నీట్‌ ఉపయోగానికి కమిటీ యీ్రింది "రండు సూచనలుచేసింది.

నందికొండ పులిచింతలవద్ద సంవత్స్చరంపాడవునా విద్యుచ్చ క్‌ ఉత్పత్తిచేస్తూ ఆ సీటివి కృష్ణాడెల్టాలో 2 లతల యకరాల రెండవ పంటకు ఉపయోగించేపతంలో పోలవరం డై నర్షన్‌ చ్యాళేజీద్వారా 4 లమల వీ5్‌ వేల యకరాల మొదటిసాగుకు కృష్ణానది గోదావరి జెల్లాలలోని 10.68లషమల యకశాల "50ండవపంటకు, విద్యుచ్చ క్తి ఉత్ప తికి మొత్తం 605.7 శతకోటి ఘునపుటడుగుల నీరు ఖర్చు అవుతుంది.

విద్యుచ్చక్తి ఉర్పత్రివి సమన్వయం చేసుకొని కృసో నీటిని కృష్ణో జెల్లాలోని "రండవపంటకు ఉపయోగించని పతమంలో వైన ప్పిన 605.7 శతకోటి భఘునపుటడుగులకు తోడు మరో శ్తీ2 శ భు$ల నీటిని _కృన్ణలోకి తీసుకువచ్చి ఉపయోగించవచ్చునని కమిటీ అభ్మిపాయపడింది,

కేం

ఈవినంగా చేసినప్పటికీ దాదాపు 250 శ ఘ ల నీరు నోదాపరి ఎగువ భౌగములనుండి కృష్ణలోకి మళ్ళించడానికి మిగులు తుంది. ఈ నీటితో కొంతభాగాన్ని గోదావరి 'పై భాగాలలోన్నూ "“చబరిలోయలోనూ పంవీంగు పద్ధతిద్వారా ఉపయోగంలోకి "తెచ్చినా ఇంకా వాలాసీు కృష్ణ్రళోక మళ్ళించడానికి వుంటుంది.

-ఈ సీని నందికొండకు ఎగువ భాగంలో గాని, లేదా నంది. కౌండకు ఎడమవైపు కాల్వలలోకిగాని మళ్ళించడానికి ఏలన్టతుందేమో పరిశీలనలు జరపాలని కమిటీ సూచించింది. మ(ద్రాను దవ్నీణానికి కృవ్ణనీరు

కృష్ణాపెన్నారు (సాజెర్టుల్నో "పెన్న దవ్నీణానికి మదాను "కాల్వద్వారాన్వు 'పెన్నదమేణకాల్వద్యా రాను, నీటిని తీసుకుపోవడా" “నిక్కీ మొవటి ఇాల్ట(క్రింద్య 8.68 లమల ఎకరాలు, ెండన కాల్వ ద్వారా 782 లమల యకశాల్కు సాగులోకి తీస్తుకుురావాలని వడ శించబడింది. ఈ పై 11 లషల యకరాలలోనూ 5.26 లక్షల యక "రాలు ఒక్క చెంగల్పట్టు జిల్లాలోనే వున్నాయి.

బోస్తాకమిటీ తన పధకంలో మద్రాసుగాల్వను చేర్చి 'పెన్న చయణకాల్యను నదలి వేసింది. ఈ కాల్వ క్రింద సాగయ్యేభూములయ్క మ(దాసురు దతుణంగావున్న ఛభాగాయ నీరు యివ్వడానికి ఖోస్తా శమిటీ మూకువిధమ్యులైన సూచనలు చేసింది.

  1. గోదావరి మైభాగములనుండి నందికొండకు ఎగువనుగాన్ని లేదా నందికొండ ఎడమ కాల్వలోకిగాని గోదావరిసీరును "లేవడానికి అర్థికరీత్యాన్కు "మెక్సికల్‌ రీత్యాను పీలవుకుంచేమో పరిశీలించా. 'లన్నది. ఇలా వీలయితే, పెన్న దతణకాల్వద్యారా సాగులోకి లేవా లన్న భూములకు మ(దాసు దశ్నీణఛాగాలక్కు నీరు యిన్వవచ్చును.

  2. పైవిధంగ్యా ఏీలుగాకపొయినా కృష్ణా నోదావరీనదుల వై విద్యుత్‌. స్క్‌ములను సమన్వయపరచాలి, నంది! "ండవద్ద విదుచ్శ క్ష

క!

ఉత్పత్తిని తగ్గించి పులిచింతలవద్ద విదుచ్చ క్రి ఉత్పత్తిని పూర్తిగా నిలివీవేఫి ఆ సీటిని ఇరిగేషన్‌కు ఉపయోగిస్తూ కృష్ణా బెల్టాలోని “రెండవసా్సరు నోదావరి నీకును ఉసయోగించటం, తద్వారా మిగిలిననీటిని మ(ాసుూాల్వను నొడిగించి, వురో 2 లమల యగ రాలను మాసు దతణంా నాలోకి తీసుగురావటం,

  1. బొంబౌయి్యి. హైదరానాద్‌. (పభుత్యాలు తెమవంతు వాటాను పూర్తిగా వినియోగించక క్రిందిినదలీనా కూడా మద్రాసు దతుణానికి పంపవచ్చు. '

వ్‌ పరిస్థితిలో నై నా 80 నసతళోటి మగపుటడుగులనీరు దతుణానికి ఇ 0పడానికి ఎల్లప్పుడూ కృష్ణలో వుంటుందని అందునల్ల మ[దాను వలను (పారంభమునుండీ 6 వేల కూ్యూసెక్కుల న్‌టిని తీసు సోయదానికి వీలుగా (త్రవ్వాలని, ఇందునల్ల మరో 2 లతల యక రాలు మద్రాసుకు దతణంా. సాగులో? వస్తుందని ఖోస్తాకమిటీ సూచించింది ఖోస్లా కమిటీ రిపొర్టులోని నుంచి చెడ్డలు

బోస్తా కమిట్‌ క అవ్షోయ అభిశృద్ధా చూచెంచనం. పథకం "మొత్తంమోాద ఆం(ధ(పజల (సయోజనాలకు అనుగసణ్యంగా నేఉంది- తీర (పాంతాలను ఇాళ్వతంగా కరువుశాటశాలకు నదలివేస్తూ నైరుతి ఈశాన్య “రెండు రుతుసనకములచ్యాారా ఏడాదికి 46 అంగుళాలా వర్ష 'సాతము కలిగి అనేక వెచునులు ఇకాల్యలద్యారా సాగవుతున్న చెంగల్పట్టు దత్నీణార్వాటు.. జిల్లాల కృష్ణు సిటివి తీసుకెళ్ళటం సమంజసం కాదని మద్రాసు (పభుత్వం _స్టానును ఖోస్తా కెమిట్‌ విమర్శించింది. తవు పధకందాగ్థారా కృస్తా అరములో నున్న మెట్ట (పొంతాలు నిటి సౌకర్యాలు కలగ చేయాలని సూచించారు, మరో విమయంకూడా వున్నదెం కష్ణా - పెన్నార (దాజెక్టులో “మొదటి పంట సాగయిన వి _స్రీర్థంలో చాదాపు మూడింట శెందు వంతుల

20

“రిందన వాస పంటు కూడా సీ సౌకరర్షం కలుగ చేఛారు. ఎన (పాంతంలో మొవబ నాసచేయడాని- నీ35 అందించాంఎనే హ్యూత్రం ఎ నే ఛభోసాకలు న తమ సూచనను పశంపి. ఉన్ననారికే మరింత ము ఉం "పెళ్తేడానికం ఓ చేనినాడికె ఎటాశా స ఇ టడం ను వతమయిన సంచతే. ౬ న ౮ కమా _ పెన్నారు (పాజెసుళో పే పీ మయిన భూముళ కసె పెన్నాతు (ప్రాశెష్షు సస్త్యమయిన భూముల్సు నూర్హ గానూలు జలమయిమై ఎవున్నం డనాఫా ని ర్వాసిములవ్యా -ల్పిన పరిస్థితె వంచి తోసాకరు క. పృకంలో అటి విపరీత గా ౬ నషూలు చేవ ల ము౦స్త్తువివరాలు ఈ ం కృస్తా _ పెన్నావ సెట్టేశ్వేరం ంలం 1 7% 080 థి సోమకిల ౨. 1 ౨8 000 8 0, 080 ఖోనాపధకి ౦ లాల ాలాలననామానుం సిద్దేశ్వరం ఎం 11, 27, 500 ధ నందికొండ ... 70, 000 1 9౧ 500 కృష్ణా _ పెన్నారు, ఖోస్తాకమిటీ పథకాల తారతమ్యాలు కృష్లా - "సెన్నారు ఖోసాకిమిటీ పథకం పాగ ఆయ్యేభూమి 2865 లక్షల యకరాలం 411.26 లత్షలయ॥కి ట్‌ 130 60 కోట్లరూపాయలం 232 ఉం కోట్లరూ! "బెటరుమెంటుటావ్సవల్లఆ దాయం 36.10 క్ర శీర,27 పోరంబోకుల అక్ముకంవల్ల ఆదాయం 047 (గ 156 , -ఎకరానికి ఖర్చు 450 రూపాయలం వేర రూపాయలు ఎలక్టి్యిసిటీ ఊర్పల్తి 80000 కిలోవాట్లు 100000 8ళో*వాట్లు ఇఆవోరం ఊర్పర్తి 6 అతల టన్నులు 771 లల టికీ

అవసరమైనంత ధనాన్ని యిచ్చేపవంలో కృస్ణా-పెన్నారును త్ర పండ్లలో ప్తూర్తిచేయనచ్చునా అన్న (ప్రశ్నమ అది ఏమా[ం సాధ్యంగాదని కమిటీ కచ్చితంా చెప్పింది. తాము సూచించిన మొదటిదశ ఫూర్తిఅవడానికి 10వండద్లు పదుతుందన్సి అయినా కఏం డ్‌ కల్లా ఫలితం చేతికి వస్తుండస్‌ కమిటీ (వాసింది. లా కస్త యు 'పెన్నాముద్యారా నెల్లూరుజిల్లా దన్నీణతాలూకా లకు నూ(్రమే లాభంచేకూరుతుండగా నోస్తాకమిటీపధకం, ఉత్తర దచ్నిణభాగాలకు అంక మొ _త్తంజిల్లాకే ఎంతో లాఫాన్ని చేకూర్చు తోంది. పెన్న దథతీణ కాల్వ [శ్రింద సాగుగోకి వచ్చేదానిలో నెల్లూ రులో 8 లకమ్షలయపైూను, చిప్తూరుజిల్లాలో ఏ6 వేల యకొరాలు ఖోస్తాకమిటీ పధకం (పశారం తాహ్క్యాలికంగా నిడలి వేయబడ్లాయి.. ఖోస్తాకమిటీ పథకంలోని (ఫధానలోసం రాయలీమ జిల్లాలెన కడప కర్నూలు జిల్లాలు శాశ్వత కరువ్ఫుపాంతాలుగా వున్నాయి. ప్రతిక పడ్డ కొళణూరి భయంకర తూమం డాపురిస్తూనేవ్రంది.. గత 9 ఏండ్లుగా ఈ (వాంతాలనో కరువుదేవత వికటాట్టహాసం చేస్తున్నసంగతి అందరికీ జెలినినదే. సిద్దేష్వంం, గండికోట (ప్రాజెక్టులు మినవో ఈ జిల్లాలమ ఉపయో గించే మేజరు (పాశెష్టలులేవు. కడపజిల్లాకు గండికోట లేనిజే సిబ్దేశ్వరంవల్ల నచ్చే [ప్రయోజనం కూడా స్వల్పమే. సిద్దేశ్వరం నుండి గండికోటకుఅవసరమైన 1800 క్యూసెక్కులు, కృన్తలో నీరు లేదంటూ యివ్వ్యకపొవటంగాని గండికోటను కృృష్ణలోయ- పధకంలోని ఇాగంగా చేర్చకపోనటం గాని, ఖోస్టాకమిటీ పథకంలోని (పథానలోపం. ఖోస్తాకమిటీ చెప్పినట్లుగా గండికోటను (వళల్యేక (పాజెష్టుగా వీసుకుంశు దానినల్ల రాగలసలీతాలు చాల స్వల్పం. గండికోటవద్ద 112 శతకోటి ఘనపుటడుగుల సీరుమూ(తమే లభ్యమవుతుంది. అంశే ఈ సీరు 50.55 వేల యకరాలకుమవూ త్రమే 2లి

సరిపోతుంది. ఇంతకుముందునలెనే ఇకనుండి కూడా జిబ్దాలో ఎస్కుూనఫాగం నర్షంపైనే ఆధారపడనలసినస్తుంది వవిధంగానై నా సశే గండికోటకు శౌ, పి, పశ్చిమశాల్వద్యారా 1500 క్య్యూసముూల సీని అందింవాలి. గండికోట నిర్మాశన్ని కృషస్ణైలోయ పధకంలో చేర్చి, పవి మొదటిదశలోనే (పారంభింవాలి. మ(్రాసు దశ్నీణంగా సాహకూూను పంపడానికి వ పమంలోను 80 శ ఫఘ నీకు అదనంగా కృష్ణలో వుంటుందని చెపుళూ, దానిని చెంగల్పట్టు జిల్లారు అందించ చానికిగాను అనేక సూచనలుచేసిన ఖోస్తాకమిటీ గండికోటను అవసర మైన 1800 కూ్యూసెస్కుంల నిబిని సస్ద యిచేయడానికి తిరస్యరించడం వమాత్రం సరిగాదుం కృస్ణా - వెన్నారు (దౌచెక్టుకింద (స్తుత గౌ వి. శనాలును:

ఎ త్తివేినా చూర్చు కాలన్మకింద తి లమలయకళశాలు పశ్చిమ కాల్వ 1శింద 1.9 లక్షల యకరాలు సాగులోకి నన్తుందని చెప్పబడింది. ఖోస్థాకమిటీ పధకంలో కె సి జనాలు, తూర్పు, పశ్చిమకాల్వల (కింద చూపబడిన సాగు.

కే 88

1 శీ0

156

శ 20 లమలయక రాలు మాతనే అవ్రకుంది. దాదాపు 60 వేల యకరాలు ఎందుకు త్స నదో అర్థంకానడం లేమ, శె పీ తూర్చు, పశ్చిముశాల్వలద్యారా సాగులోకి తీసకురాదగిన భూములన్నింటకీ న్‌్‌ సౌక 'ర్యాలను కలిగించాలి. మద్రాసు కాల్వ నిర్మాణం

కృస్ణా _ వెన్నారు పధకంలో సూచించిన మద్రాసు కాల్వ, విన్న దత్నీణకాల్వలు "రెండూ కొద్దిమైళ్ళదూరంలో (22ఇ2]16)) గా వ్రు

ఒకచాని(పక్కణ ఒకటి సోతున్నాయనీ, ఇంత 'ెద్దశాల్వలు ఈవిధంగా పొవడం సరిగాదస్‌ీ అందువల్ల మద్రాసు కాల్వను "పెన్నా దశ్నీణ కాల్వ మార్షాన (త్రన్వటం ఇశాగంటుందని కమిటి ఒకచోట చల్చిందిం కాని తన సూచనలలో మ(ద్రాసుగాల్వ కస్ట _ పెిన్నారు వ స్కీములో వెప్పిన మాన్షాన్నే (తవ్వాలని చెప్పింది,

పెన్నా బేరాజినుండి. పెన్నా డవ్నీణగాల్వ మాన్హాన ఒశే కాల్వను (శ్రవ్వి దాని చినరి భాగంలో మాం నూక్చుబుచేస్తి ఆడ్‌ హిల్సులో కలిపితే సరిపొతుంది. దీరినల్ల నెల్లూరు దవశ్నీణ తాలూ కాలు చిమ్తూరుజిల్లా (వథమంనుండీ ఎక్కు-న లాభం పొందడానికి ఏలవుకుంది మ(్రాసు(ప్రభుత్వ మంగుపట్టు

ఆం(ధ్ర(వజల ఐక్యఅందోళనతో, ఖోస్థాకమిటీ రిసోర్టతో 'రాజగోపొలావారి '(వభుత్వకుట్రలు బట్టబయలు అయ్యాయి కృస్తాా "పన్నారు రుంభకోణమంతా నలుగురికి తెలిసిపోయింది. రాయలపేమ వాసి రంగారెడ్డిగారికి పి, డబ్బు డి. శాఖను కట్ట బెట్టి ఆయనను విఖండిలా అడ్డుపెట్టుకొని కృషస్ణా-పెన్నారుకై మ(ద్రాసు(వభుత్వం పోరాడింది. ఉవ్పినలా ఉవ్వెత్తుగా పొంగిపొరలిన అఆంద్రపజా వాహినిలో ఈ _శిఖండులు గడ్డిపాచలా కొట్టుపోయారు. అయినా మ(ద్రాసుప్రభుత్వం తన మంయపట్టును వదలలేను, కృృస్తూ జలాలను తమిళనాడదకు తరలించుకు పొనాలనే దుర్చుద్దివి- విడనాడలేను, అందుకై చేయగలిన క్ముటల్తు కుతం(్రాలు ఇంకా చేస్తూ నేవుంది ఖోస్తాకమిటీ రిపోర్టుపై మద్రాసు (ప్రభుత్వంచేసిన విమర్శ, (పతి సూచనలను గమనిస్తే వై విషయం "లేటతెల్లమవుళుంది

ఫహ్లై-పెన్నారు [కింద విస్తారమైన (పదేశాలు మునుగుతా యన్ని లత్షన్నర మంది నిరారసు లవ్రతారనీ ఖోన్హాకమిటీ - విమర్శిస్తే ఆ విషయాన్ని కాదనడానికి వ్లీలులేక పెద్ద(ప్రాజెక్టులా నిర్మాణంలో

జ!

అటునంటివి తప్పదంటోంఏ నుదామ (ద్రభుత్వం. న ఎకేమి? ఇంతకు ముంచే చెప్పినటు ఖోపాకనిటీ సూచించిన సధకంలో ఈ ముంపు చాధ లేకుండా హౌతోరపేగచా ?

క్చస్తా_ పెన్నారు (౮ డెప్టనల్ల కెస్తా చెన్నా నదులమధ్య నున్న గుంటూరు, నెల్టూరుజిల్లాలళోని విశాలమైన మెట్ట్యప్రాంతాలు ఇాశ్వతంగా కరువ్చుదేనత ఉవకం-వేయటు జరుగురుందశి బోగ్లాకమిటీ విమర్శించింది దర్శి పొదిలి కొనిగిర్మి ఉదయగిరి తాలూశాలు. మెట్ల (పాంతాలేనవి అంగీకరిస్తూ వాజికి సఎసౌకళ్యాలను కలిగించాల్చిన అవుసరం వుందని మ(దాసు (ప్రభుత్యం ఒక (పక్కా అంగీకరిస్తూనే కృష్ణ్తా.'వెన్నారునల్ల నెల్లూరు వవ్నీణఛాాలయయ గాల మేలుజరుసు తుందని తిరిగి పాతవాపు పొడింప గుంట్తూరుజిల్లాలో విస్తారమైన ఛాాలు యిప్పటిక్‌ క్‌ ప్త ఆనకట్టద్య్వారా నాగవుతకున్నాయనస్మీ మిగతా ఫాగాలలో విలువైన హాగాుు సంటలు పండించ బడుతున్నాా యన్వీ ఈ ఫాశాయ సీజిసౌక ర్యాలను కలిగించడంలో (ప్రాధాన్యత చూసనవసరం లేదని మద్రాసు(సభుత్వం దాసింది ఈ విమర్శ పూర్రిగాతప్పని చెప్పనక్కర లేకు, గుంటూరుజల్లా మెట్టాపాంతాలు చాల దుస్థితిలో వున్నాయని అందరికి 'తెలిస్సినవిషయమే. మగో విమ యంకూడా" వుంది. నందిళౌండ సడివైపు కాల్వనచ్చే (పాంతంలో అనేక పట్టగాలలో ఈ నా (త్రాగడానికికూడా నుంచినీళ్ళు లేక యిబ్బంది సదముతున్నారు.

మద్రాసు (పభుత్వం మకో విచిత్రమైన విమర్శన చేసింది. ఖోన్లాకమిటీ పధకం (ప్రకారం సాగయ్యే ఎక్కువభాగం భూములలో మెట్టపంటలు పందుతాయట. ఈనాడు జొన్నలు వగయిరా నొట్ల ఛాన్యాలు అనసరంలేదట ! కావలసింది బెయ్యమట. ఆహార సమస్యా పరిప్కాంరానికి మెట్టధాన్యాలు అయిళేనేని ? ఏటిం ఉవయోగించే జనం అం(ధ్రరాష్ట్రంలో దండాగావున్నారు, అయినా

ఓ

మరో విషయం నుంది ఉన్న నీటి; ఎక్కువ భూములు యివ్యాలనే ఉద్దేళ్యంతో ఖోస్తాకమిటే కొంత వరియాలో మెట్టసంటలు సూచిం చింది. గోదానరి సీకు కృష్ణను చేర్చిననాడు ఈ భూములకు కృన్ణనీరు ఎక్కువగా అందించగలిగిననాడు, ఈ భూములలోకూడా వరిపంటనే పండించనచ్చునని ఖోస్తాకమిటీయే వెప్పింది కదా ౩ ఈ విమయాన్ని దృన్టిలో॥ి తీసుకోకుండా వీిమర్శ'చేయటం ఎనరి౨ి మోసగించ డానికి!

నందికొండ డొము, కుడికాల్వ నిర్మాణంలో పహూడా కొన్ని చిక్కులు కొన్ని అభ్యంతరాలు వున్నాయట 1! నందికొండ డాములో సిమెంటు కట్టడం చాల హెచ్చు. వుంటుందట |! మొ త్తం నిల్వచేయబడే సతో సొల్చినప్పూడు ఉప యోగానికినచ్చేది శక్కువోా వుంటుందట కుడివైపు ఇాల్వ రాతి (ప్రదేశంగుండా (తవ్వాలట. వైన కనపడుతున్న మట్టి అరడుగు మాత్రమేనట,

రిజర్యాయమ నిర్మాగానికె నందికొండ అన్నివిభాలా మంచి అనుకూలమైన (ప్రదేశమని ఇండియాలోని (సముఖవంజసనీన్ల అంతా అంటున్నారు. నల్ల రాతిపునాది 800 అడుగుల ఎత్తు గలిగి తీర్చిదిద్ది నట్లు "రెందువై పులా పర్వతపంక్ష్యు లు, మునిగే (గామాలు తక్కువ ఇరువైపుల శాల్వలకూూను సహజంాళావున్న లోయలు, అయితే ము? ఊకందరిపీ ఒకచారి ఉలిపికట్ల దొళడారి.

తమ వాదనను బలపర్చుళోడానికి తమిళ ఇంజనీర్లు ఎంత తప్పుడువాదనలు పెడతారో ఈ (శిందివిషయాన్ని బట్టి "తెలుసుకో వచ్చును. పులిచింతల రిజర్వాయరును 19 8.1! లో పరిశీలించి. జాము కాల్వలనిర్మ్హాగానికి 8 కోట్ల 38 లతలు అవుకుందని 'లేల్చారు. ఇప్పటిధరలనుబళ్లు డాము ఒకంాఆట్‌ నిర్మించడానికి 7 కట్టు కానచ్చు నని ఖోస్తాకమిటీ వవ్చింది,.. కాని నుద్రాసు ఇంజనీప్లు ఈ మొత్తం చాలదన్కీ 25 కోట్లకు మించుతుందనీ విమర్శించారు ఖోస్తాకమిటీ పులిచింతల డాము నిర్మాణంమా(త్రమే సూచించింది. గోనావరిసీరు

26

కృష్ణకు నచ్చేనరకు కుడివై పుశాల్వలు (త్రన్వ ననసరం లేము. కాబట్టి కాల్వల నిర్మాశానికి అయ్యేఖక్సును కలపళలేము. ఈ విషయాన్ని గమనించారో లేక గమనించినా కాహాలనే తప్పుదులకళల పూను కున్నారో తెలియదమాన్సి 25 కోట్లరూపాయలు ఫమ్సు అవుళుం దన్నారు. లబ్చ్యారందాము నిర్మాగానికి. 15-28 కట్టు నందికొండ డాము నిర్మాగానః 85.05 కట్టు అవుకుంశు* పులిచింతల డాముు వవిధంగా 25 కోట్లు అవుముందో ఆ వెరుమూళ్లుశే తెలియాలి,

1908_11 లో ఫులిచింతలను పరిశీలించినప్పుడు ఈస్కీ-మ్యుపై (పభుత్వానికి 5.26% నడ్డీ గెట్టుతుందని, చాలా లాభదాయకమైన స్కీము అని (వ్రాశారు. గాని ఇప్పుడు మ్యద్రానుప్రభుత్వం పులిచింతల జాము నిర్మాణం ఎంతనరకు ఆర్థికంగా లాఖభకరమో సంబేహాస్పద మని (వాసింది.

గండికోటకు సప్పయి చేసేందుు కృష్ణలో నీములేదనిి కృష్ణా (పాశెక్టులో కలపకుండా గండికోటను వెరుగా తీసుకోవాలని ఖోస్లారమిటీ వెప్పినదానిని మద్రాసు ప్రభుత్వం విమర్శించింది. కరువు నివారణకు గండికోట చాల ముఖ్యమైనదని మ(్రాసు (పభుత్వం అన్నది. గండికోటస సీరు యిన్వకుండా గుంటూరుజిల్లా మెట్ట (ప్రాంతాలకు నకు యిచ్చినందుకు ఖోస్తా కమిటీని మ(్రాసు (పభుత్వం విమర్శించింది.

గండికోటను కృష్ణా (ప్రాజెక్టులతో కలివి దాని నిర్మాణాన్ని వెంటనే తీసుకోవాల్పివుంటుందన్కీ దానికి అనసంమైన 1800 క్యూ -సెక్రూల నసీటిం కృష్ణనుండి సప్ల యిచేయాల్సి వుంటుందని ఇంతకు ముంచే వినరించాం, ఈ విషయాన్ని అం(భులంతా అంగీకరిస్తారు.

అయితే మాసు (ప్రభుత్వం ఈ విమర్శనను సదుద్దేశ్యంతో చేసిందనిమూ[ఠతం ఎవరూ పొరపాటుపడరాదు. కృష్ణా _ పెన్నారు

ల

1018 పానులో గండికోట చాదుగదా రాయలసీమలో ఒక్క-అంగుళం

-నీతయకూజా సికు యిచ్చే వర్పాటా చేయబడ లేదు." రాయలసీమను

అడంపెటుకోనగణ మేగాని దీవినల్ల ఆ (పాంతాలయ ఏమి లాభించటం

ేసం తక్మీభులంతా అందోళన చేస్తే 1951 స్లానులో కడప్కకర్నూలు

జిల్లాలలో 4 9 లమల యకశాలకు నీరు యిస్తున్నామని, గండికోటకు

1800 కూర్చ సెస్కు-లు సన్ఫోచుశాల్వద్వారా సస్త యిచే వ్యామనిచెస్పానుం

అయితే ఇందుళలోకూడా కాసింన.త కుంభకోణం వుది కా పిం

తూర్పు. పశ్చిమ శాల్వలద్యారా సాగులోకి వస్తు-దని చెప్పిన

శీ9 లకముల యకళశాలు (కొ త్త నాగుకాదము ఈనాడున్న నౌెసి

కాల్వను నడలివేస్తూూ దావ్మిశిందనున్న అయికబ్దునుకూడా ఈరెండు

"కాల్వలో చేర్చాను, అంకే యీనాడు శె పి కనాలు సాగు

18 లమలు సినహాయిస్తై పై రండు కాల్వల్మశింద నాగు 8,6 లమల య$కరాలు మాత్రమేం

గండికోట ఖర్చు ఎంతఅవుతుందో దానినిర్మాణం ఏ దళలో ఎప్పుకు తీసుకుంటారో మద్రాసు భుత్వం ఇంతవరకు ఎప్పుడూ స్పష్టపన్ప లేమ పొతే గండికోటకు నీకు అందించినంచదయగాను పశ్సిమకాల్వావిర్భాణం ఖర్చువో గండికోట 2 కోట్టుభరించుకోవా లని వప్పారు. కృహా. వెన్నారు సాతక్యుూవగా చూపషెట్టడానికి ఈ లి కోటు త టి ల ళం ల ఈ విషయాలన్నీ (ప్రజలకు "తెలియవని మద్రాసు ప్రభుత్వము, మంతి రంగారెడ్డిగారు పొరపాటు పడుతున్నారు. నందికొండపై ఆందోళనచేయబ్షు గండికోట లేకుండా పోయిందని మంతిరంగా "రెడి కడపజిల్లా (పజలలో గం(దగోళాన్ని కలిగ్గిచ జాస్తున్నాడు. " కృస్తాపెన్నారు (ప్రాజెక్షీ కడపజిల్లాప లాభమని తపూడు (ప్రచారం చేస్తున్నాడు. ఆంధ్రదేశ ఛావిఫాగ్యోదయానికి అనర్థదాయకమైన కష్ణా - 'పెన్నారును అంధ్రప్రజలు (పతిఘటిరచారు.. సర్కార్యు 28

రాయలస్సీమ. (పజలుఒక్యా-.ై. సొరాడారు. అంధ్రదేశానికి లాభ మైన ఖోప్తాకమిటీ పధకం నచ్చేటట్టుచేశారు. ఈ విజయాన్ని సాధించిన ప్రజలే, ఆం(ధ్రరాష్ట్రాన్నికూడా సాధి-చు కొంటున్నారు. వే ేవు గండికోటకు అనసరమైన నీటి కృష్ణవించి యివ్చేటట్లు చేస్తారు. ఈ విషయాన్ని నురచిపోయి కంాగడ్షారు. రాయలసీమ సర్కారు విభీదాలను కల్పించ మూడటం నృథధాపయాసన్య ఏటికి ఎదురీత మాత్రమే.

మ(ద్రాసుప్రభుత్వం ఖోష్ణాగమిటీ రిపొర్టను విమర్శించడమే ఇ₹ాకుండా కొన్ని (సతి సూచనలుకూడా చేసి-ది. నందికొండను "లేకుండా చేస్తి కృష్ణా-పెన్నారు, పులిచింతల (పాశెక్టులతో సరిపుచ్చా లస్కీ అది ఏలుగాకనాొ కే నందికొండను ఎత్తుళించికట్లి, దినిని కేవలం డైవర్షన్‌ వాలేజా మార్చుహూ, సిద్దేశ్వరాన్ని మగధ్రాసు (పభుత్వం సూచించిన పూర్తి ఎత్తునో కట్టడానికి సూచనలు వేనంది. తేన శ క్రిళాలదీ కృష్తా-పెన్నారు[ పా చెక్టును పదోకళూసంలో నాధించాలనే ను్రాసు (ప్రభుత్వం ఇప్పటికీ చూస్తుందనేది స్పష్టంం ఆ౦[(ధ(ప్రజల కర్తవ్య

పంచవర్ష (పగాళికలో చేర్చడానికిగాను కృష్ణాలోయ అభివృద్ది

థి పధకాన్ని ఖోస్లాకమిటీ సూచించింది. అన్ని (ప్రాజెక్టుల మంచి శెడ్డలు వగైరా కూలంకషంగా, తాపీగా విచారించిన తరువాతనే కమిటీ స్పష్టమైన సూచనలు చేసింది. తమ పథకానికి అయ్య్‌ఖర్చు, వచ్చే లాభాలు అన్నీ చూపెట్టింది. అయినప్పటికీ మ్యద్రాసు(ప్రభుతర్షం దీనికి తాత్కాలికరిపోద్టు అని వేరుపెట్టింది. శేం్యద్రంచేత గూడా ఒవ్చిం చింది. హైదరాబాదు (పభుత్వంమాథ్రం ఖోస్తాకమిటీ రివార్డు తాత్కా-లికం అనడం సరిగాదని గట్ట (వాయడ మేకాకుండ్యా. ప్లానింగ్‌ కమిటీ (ప్రకటనకు తన నిరసనకూడ్యా 'ెలియ జేసిందిం నర

1948 పానులో గండికోట శాదుగడా రాయలసీమలో ఒక్క-అంగుళం “నేలయకాచా నిత యిచ్చే వర్పాటా చేయబడ లేదు." రాయలసీమను అడ్డం 'పెట్టుకోనడ మేగాని దీవినల్ల ఆ (పాంతాలకు ఏమో లాభించటం "లేదని అం్యథులంతా అందోళనచేస్తే 1951 స్లానులో కడప్కకర్నూలు జిల్లాలలో 4 9 లమీల యకశరాలకు సీరు యిస్తున్నామనసీ, గండికోటకు 1800 ల్యూసెసూలు సన్చోచుకాల్వద్యా రా సస్త యిచేప్తామనీ చెప్పారు. అయితే ఇందుళలోకూడా కాసింన.త రుంభళోణం వుది కాపి తూర్పు. పశ్చినము శాల్వలద్యారా సాగులోకి నస్తు-దని చెప్పిన తీ9 లకుల యకరాలు థొ త్త నాగుకాదు ఈనాదున్న కెసి. కాల్వను వడిలివేస్తూ దావి౭ందనున్న ఆయికట్టునుకూడా ఈరెండు కాల్వలకు చేర్చాము. అంపటే యీనాడు కె వి. కనాలు సాగు 18 లమలు నినహాయిస్తే పై 0డు కాల్వల్మక్రింద నాగు 8,6 లషమల యకరాలు మాత్రమే.

గండికోట ఖర్చు ఎంతఅవుకుందో దానినిర్శాణం వ దశలో ఎప్పుడు. తీసుకుంటారో మ్రాసుగభుత్వం ఇంతవరకు ఎప్పూడూ స్పష్టపశ్చలేమ పొతే గండికోటకు నీకు అందించినందయగాను పశ్చిమకాల్వ నిర్మాణం ఖర్చులో గండికోట 2 కోట్టుభరించుకోవా లని ఎప్పొారు. కృోసూ. పన్నారు సాతక్కుూనగా చూపెటడానికి ఈ లై కోటు ల ము లి ల

ళా ల)

ఈ విషయాలన్నీ (ప్రజలకు "తెలియవని" మ్రాసుుప్రభుత్వము, మంతి రంగా రెడ్డిగారు పొరపాటు పకుతున్నారు. నందికొండపై ఆందోళనచేయబ్యకు గండికోట లేకుండా పోయిందని మంథతిరంగా డ్డి కడపజిల్లా (ప్రజలలో గందగోళాన్ని కలిగ్గిు జూస్తున్నాడు.

" కృస్తా-పెన్నారు (ప్రాజె శ్రే కడపజిల్లాప లాభమని తప్తూడు (చారం చేస్తున్నాడు. ఆంధ్రబేశ ఛావిభాగ్యోదయానికి అనర్థదాయకమైన కహ్ణా = పెన్నారును అంధ్ర్యప్రజలు (ప్రతిఘటితచారు. సర్యాశర్యు

28

“రాయలన్సీమ (పజలుఒకథామై. సారాడారు. అం(ధ్రదేశాని!ి లాభ మైన ఖోన్తాకమిటీ సధకం నచ్చేటట్లుచేశారు ఈ విజయాన్ని సాధించిన పజ లే ఆంధరాష్ట్రాన్నికూడా సాధి-చు కొంటున్నారు. ఏకే రేపు గండికోటకు అనసరమైన నీటిం కృష్ణనించి యిచ్చేటట్లు చేస్తారు. ఈ విషయాన్ని వురచిపొయి రంగాళెడ్డారు. రాయలస్రేమ సర్కారు విభేదాలను కల్పించ చూడటం నృధా(పయాస్త ఏటికి ఎకురీత మామే,

మ(్రాసు(ప్రభుత్వం ఖోస్లాకమిటీ రిసొర్టును విమర్శించడమే గాకుండా కొన్ని (ప్రతి సూచనలుకూడా చేసి-ది.. నందికొండను "లేకుండాచేసి కృష్ణా-పెన్నార్సు పులిచింతల (పాచెక్టలో శ్‌ సరిపుచ్చా లస్సీ అది ఏలుగాకనొ తే నందికొండను ఎత్తుళగ్లిం చికట్లి, డినిని శీవలం బైవర్షన్‌ చారేజా మార్చుహూ, సిద్దేశ్వరార్ని మధ్రాసు (ప్రభుత్వం సూచించిన పూర్తి ఎత్తుళో కట్టడానికి సూచనలు వేసింది తేన న క్తి కొలదీ కృస్తా-పెన్నారు. ప్రాజెక్టును పఏదోకూసంలో నాధించాలనే మాసు (పభుత్వం ఇప్పటికీ మాస్తుంద నేది స్పష్ట్రంం ఆ౦(ధ్రప్రజల కర్తవ్వ్న౦

పంచవర్ష (పగాళికలో చేర్చడానికిగాను కృష్టాలోయ అభివృద్ది

లం బ్‌ ఛి పధకాన్ని ఖోస్తాకమిటీ సూచించింది. అన్ని (పౌక్టుల మంచి ఇెడ్డలు వగైరా కూలంకషంగా తావీగా విచారించిన తిెరుబాతనే కమిట్‌ స్పష్టమైన సూచనలు చేసింది. తమ పథకానికి అయ్య్‌ఖర్చు, వచ్చే లాభాలు అన్నీ మాపెట్టింది. అయినప్పటికీ మ(ద్రాసు(ప్రభుత్వం ద్‌నికి తాత్కా-లికరిపొర్టు అని కేరుపెట్టింది.. శేంద్రంచేత గూడా ఒవ్చిం చింది. హైదరావాదు (పభుత్వంమాత్రం ఖోస్లాకమిటీ రిపొళ్డు ఆతాత్కా-ల్‌కం అనడం సరిగాదని గట్లా (దాయడ మేకాకుండ్యా ప్తానింగ్‌ కమిటీ (ప్రకటనకు తన నిరసనకూడ్యా "తెలియజేసింది. యం

నందికొండ రుడిశాల్వ న్వూరాలను సరించి పూర్తి పరికీలు నలు అయిన తరువాతనే ఏ (పా తెక్టునయినా పంచనర్ష (ప్రణాళికలో చేర్చాలం మద్రాసు (పభుత్వం పట్టుసట్లి-ది. కస్త _ పెన్నారు -లెకళాలనుకూడా తిరిగి పరిశీలించాలి కోరింది. ఇందువల్ల నే శేంద్ర (పభుత్వం తయామ చేసిన పంచవర్ష (పొళికలో ఖోస్తాపథధకాన్ని చేర్చ "లేదు. పేరుపెట్టముండా కృష్ణాప్రాజెస్ట ఒకటి అని మ్యూత్రమే చెవ్పారు ఇంజస్‌ర్ల సమావేశ నిర్ణయాలు ఖోస్తాకమిటీ రిపోర్టును దానిపై మద్రాసు మైదరాచాదు (ప్రభుత్వాలు చేసిన విమర్శలను చర్చించి నిర్ణ యాలు తీసుకోడానికి 8121902 న ఢిలీలో శేంద మద్రాసు, హైదరాబాదు ఇంజ సీర సమావేశం జరిగింది. లా ఖోస్లాకమిటీ ఒక సమగ్ర పథశాన్ని తయీరుచేసింది. అయితే తమ సూచనలక అఖరి రూపు శేఖలు యివ్వడానికి కొన్ని పరిశీనలు వేయాలని వెప్పింది. కృన్ణవె ఏదో ఒక స్పీమును పంచనర్ష (పణా భికలో చే క్చేందుకు సూచించడానికి ముందుగానే పరిశీలనలు జరగాల్ని వుంది, కాబట్టి పరిశీలనలు ఈ (క్రిందివిధంగా జరగాలని పై సమా వేశంలో నిర్ణయించబడింది ]. కడప_కర్న్నూలు కాల్వను, అవసరమయితే సుంకేళుల “ఆనకట్టను రిమోడల్‌ చేయడాన్ని గురించిన పరిశీలనలు మద్రాసు (ప్రభుత్వం ఉ నెలలులోగా పూర్తి చేయాలి, 2, నందికొండడాము నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివ "రాలను హైదరాబాదు (వభుత్వం మద్రాసు ప్రభుత్వా్షనికి యిన్నాలి. 8 నందికొండ కుడికాల్వ వగైరాలను గురించిన పరిశీలనలం మదాసుప్రభుత్వం 10 వమూసాలలోగా పూర్తిచేయాలి. 4. నందికొండ ఎడమవైపు కాల్వనుగురించి హెైదరావాదు [వభుత్వం వేసిన పరిశీలనను 8 నెలలలోపుగా (10-60-026 ణ్తా ఈనాటికి తగినట్లుగా శీసుకురావాలిం

ర్‌ం 'పెన్నారుడామును గురించి (సో మేశ్వరండాము మద్రాసు (పభుత్వం మరికొన్ని పరకిశిలనలు జరిపి తమ(ఫతిపాదనను స్తానింగు కమిషను ముందు మూడునెలలలోగా వుంచవచ్చును.

  1. పులిచింతల డామునిర్మాణం అంచనాలు వై రాలను ఈ నాటి పరిస్థితుల కనుగుణ్యంగా (౮0-00-0460) తీసుకురావాలి డాము నిర్సించడం అవసరమోలేక చ్యారేజ నిర్మిష్తే సరిపోతుందో కూడా పరిశీలించాలి. ఈ పరిశీలనను మ(దాసు (వభుత్వం 9 నెలల లోగా పూర్తిచేయాలి,

  2. కృష్ణా జట్టాలో. రెండవపంట. సాగుకుగాను నందికొండ చామునిర్మాణం.. 475 అడుగుల ఎత్తువరకు ఎంత ఖర్చుఅవుకుందో పాదరాగాదు మద్రాసు (వభుత్వ్యాలు జాయిటుగా అంచనాలు తయారు చేయాలి.

ఈ వై పరిశీలనలన్నీ ఖోస్తాకమిటీ సర్య వేషణగ్రిందనే జరగా లని నిర్ణయించారు. పరిశీలనలన్నీ ముగిస్తి మైదా బాద్‌, మాసు (దభుత్వాలతో సంప్రదించి పంచనర్ష (ప్రణాళికలో ఇేర్చడానికి ఒక "సమ్మగ పధశాన్ని తయారుచేసేవరకూ ఖోప్లాకమిటీ పనిచేస్తుందని (వకటించారుం

వైవినయాలను జాగ్రత్తా గమనిస్తే కృష్ణా-పెన్నారు వీడ పూర్థిగా సోళేదని అర్థం అవుతుంది, పెన్నారు డామును గురించి లిరిగి తన | పతిపాదనలను మ(,చాను (వభుతం౦ం పఇటవచూన రుం మ(దాసు (ప్రభుత్వం తయారు చేస్తుంది. న్‌

మ(దాసు (ప్రభుత్వం నందికొండ కుడివైపు కాల్వలు పులి చింతల వగ్చైరాలనుగూర్చి "చేయించే పరిశీలనలో తిరిగి కుంభళోణం జరిగే (పమాదం వు)ది. ఖన్చులు పెంచి సాగు త్రించి వూప్కి అసాధారణ ఇబ్బందులున్నాయని చూపెట్టడానికి సక

జరుగుతాయి. ఈ పరికిలనలవు ఇంతనరకు కృష్ణా. పెన్నారు ఛాజెక్టు 'పై పరిశీలన జరిపిన ఉద్యోఫలనే నియమించార నే విషయాన్నికూడా మరచిపోరాదు. ఖోస్లాకమిటీ పై నవున్నదని ఏమా(్రం తాత్సారము చేయకుండా అంధులంతా అ పమత్తులై వుండాలి.

అంధ్ర (ప్రజల అపూర్వ ఐక్య ఆందోళనతో కృషస్తా-పెన్నారు 'వెన్కు-పోయిన్తా మనం కోరినట్టుగా ఖోస్టాకమిటి పధకం పంచవర్ష (దణాళికలో 'వేర్చబడలేదన్న విషయం మనం మరచిపొరాదు గండికోటకోకూడిన కృషస్ణాలోయ పధ కాన్ని సత్వరం పంచనర్ష (పగాళికలో చేర్చాలని ప్లానింగ్‌ కమిపన్‌ మైనో శే్యద్రప్రభత్వంపై న ఐక్య అందోళన సాగిందాలి,

నెల్లూరుజిల్లాలో శృన్నకు దశ్నీణంగా వున్నతాలూకాల చారు తమ(పొాంతములో ఏకొద్ది వరియాళకో ఖోస్లాకమిటీ పధకం (వకారం సత్వరం సీరురావడం లేదని అసంతృప్లి పెందననసరంలేదు. విశాల జాతీయ దృక్పధంతో యాచినప్పూడు భోప్లాసధకం యమొలత్తం ఆంధభూఫాాానికి ముఖ్యంగా నెల్లూరుజిల్లాకు ఎంతోలాభంఅని గుర్తించాలి. 'పిన్నదవీణభాగాలకుకూడా నీరు అందించడానికి ఎలా ఏీలవుతుందో పైన సూచించబడింది.

ఆంధ్ర (పజాభ్యిపాయానుసారం ఖోస్టాకమిటీ సూచించిన కృష్ణాలోయ అఖినృద్ధిసధకాన్ని పంచనర్జ (ప్రణాళికలలో చేర్చి సత్వ ఈం దాని నిర్మాణానికి శేంద్రప్రభుత్వం పూనుకునే పషమంలో (పజల సహాయం, సహకారాలు అండదండలు లభిస్తాయి, సత్వేరాం(ధ్ర రాష్ట్రావతరణ అనసరం

నెహూ(ప్రధాని ప్రకటన్యప్ర్శారం ఉాదినాటికి మనరాష్ట్రం మనకువ్తే రాజగోపాలాచారి కుతంతాలకు అవకాశం లేకుండా పోతుంది. మన నదీజలాలలను మన యిష్టమువచ్చినట్లు ఉపయో

ఏ2

గించుకుంటాము, నునం కోరినట్లుగా కృష్ణలోయ అభినృద్ధిపథ కాన్ని పంచనర్ష (పణాళికలో చేర్చించుకుంటాము, "శేం్యద(వ్రభుత్వంనుండి మన అభివృద్ధికార్య(క్రమాలకు అవసరమైన ధనాన్ని అడిగి తెచ్చుకో గలుగుతాము. లవమల యక్‌రాలకు నీటిసొకర్యాలు కలుగ చేసు కోనడమే గాకుండా లషమల కిలోవాట్లు విద్యుచ్భక్తిని ఉత్ప ్తిచేనీ పర్ష్షవులకు, న్యససాయా నిక్కి గృహవుపయోగాలకు అతి చవుకగా అందించ ఏలవుతుంది. రాయలసీవునుండి కరువ్రుదేనతను శాశ్వతంగా వారదోలు తాము, ఆం(ధ్రదేశములో లభ్యమయ్యే అపార నదీజల సహజసంవ త్తిచ్చే మస వ్యవసాయ పార్యిశ్రామిగాభివృద్ధిని సాధించుకో గలుసతాము. మహై(డావౌద్క తదితర (పాంతాలలోని అంధ్ర భాగాలు కుడా అంధ్రరాష్ట్ర ములో వేర్తి విశాలాంధ్ర పర్పడిననాడు నుక్కో-టి అంధులు ిర్కి సంపదలతో తులమూగుతారు. భారత "దేశములోని అన్ని ాషస్ట్రాలలోకంయె విశాలాంధ్ర అన్ని విషయాల లోనూ మిన్నగావు' టుంది. దీనికి తొలిమెట్టుగ అం(ధ్రరాస్ట్ర, 0౦ ఉగాదినాటికి వర్పడడం అత్యంతానళ్యకము. ఆంధ్ర తెలంగాణాలోని ముక్కోటి "తెలుగ ప్రజలు సతి

రాం(ధరాస్ట్రానతరణక్కు ఖోస్తాకమిటి సూచనలనుఅమలుజరిపించుక్‌ * కలానికి తీన ఆందోళన వేయాలి. 'ప్రజాశక్తికి విజయం తధ్యం,

కల్లోల గౌతమి

'వెల్లునల కృష్ణమ్మ

పొంగిపాంలిన చాలు

ఛాన్యరాసులు పండు చేశాన

కూడుగుడ్డకం కోదువ లేదోయి

ఫ్‌

. . ల ఇగ అలనే ల ఇ రు. ల ర్‌ు లో ఇ లో షు నా త్‌ ్ర డు 'మజిశ్‌వట్నం టం టే. జుకట్ల ల! యల 11] 0 సు.) లం ఖే టవ య టు వీ ర / రంలో వ వలో శ 4 షో రాం క్ట ళ్‌ వ ర ఇవసొన్స్‌ ఎటట టీ ప యతంటేటే. మకాము లం మయ కరా స్త ౮ త తక్తుతంనటెనొకర్ట్చంగలప్రాంతం ; ండిలం |). లాశయశ్‌ప్పల్లాతెక్టు ౧హైతా పెట్టాన్త గ | న్న సన మానకలాల జై. శ్రంళంతలత్రాకెక్తు సా భాట్‌ దబ రామనారనాశరకతై ఖర్చు క్‌ మ ప ఢ సళ అీరణివావ్య మాల కృుథ్ణ-3న్నుడు. తుత్రావెక్టట తుదాసుపభుత్వంచే తయారుచేయబడిన కృష్ణా-పెన్నారు పథకమువలన్య ఆం(ఫజిల్లాలలో పౌొగులోకి వచ్చేభూమి విస్తీర్షము 17 లతల 20 వేల యకరాణ మా్యర్రమేం

షూ గ. వేనవ ళో ఈంతిఖోం గ స స్టా వ్‌ ననా స. స్ట సుజన స్‌! శి వా న న ద్‌ షన వ రా న సు. యనే కనుట రా ల యగంధా. వానా | రట న] [ల 65, | జ త సట జట నీ సల్మ టే ఉన వాల్గా వి లివి నన్నా చ నారు క] గగ సీ. స వం సె లాసల! న్‌ రంబరంబాకేచెక్షున్తు_ చ్‌ నో లే వే / తుం కషళ కు న్‌ (౯ గ అ? ప్రమ శ య మా 1 డయ న్‌ స య్య కడలరు ళ్‌ (ట్రై, ల్‌ వంపు రా! రైందకకళు మో వ లా ఎకబావా వా, ళా న్ని ఉట్టి ఆటల ర సైన్య ॥ షన్‌స్తాకమి లీ సూబింబన (శ్రత్యామ్మాయ వథకం ఖోప్తాకమిటీ పథం (ప్రకారం కృష్ణావదీజలాలవల్ల ఆంధధ్రజిల్లాలలో సాగులోకి వళ్చే భూమి విస్తీర్ణము 37 లతల 76 వీల యశరాలు కెళంగాణా జిల్లాలలో పాగులోకివళ్చే భూమి 8 లక్షల 6 జీల యకరాణు,

న్య

అమ్మకానికి సిద్ధంగా ఉంది! ఆ జ్‌ భబజౌెలలి దేళం [ ఆదిమ కమ్యూనిజం నుండి బానిస సమాజం వరకు ] రచన: ఎస్స్‌ వృ డాంగే 800 ేజీలు రు 2-4-0 వతులకు; విశాలాంధు ప్రచురణాలయం విజయవాడ

అాణణననాననినినననననననననననదనననన..... నును త అకనానాణాననినంనదన నలా లందలి. "వఎవిలునడి౦0డ;) జ స్ట్‌ స్‌ వాంచూరకు అట్ల అంధ కమ్యూనిస్టు కమిటీ నివేదిక ో ర ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంలో ఉత్సన్నమయిన (ప్రతి సమస్యను ఏ విధంగా పరిషారించాలి * కమ్యూనిస్టులు సూచించే చరిపా(ం-ర మేది ? (పభుత్వ 'అెఫ్రాలతో నినాపించబడినది.

జరా ౧0౧ నింగీ చీజ్‌లు : (0 00/819 ర్‌ దీ ఓ గస: 080

9౦ 10 నరస 3ర్తిరిడిశ 2

641 లస డా లం స ంగొగా షం8

శైళరం నం ం (ప్రతులకు: -+ జ ఆఆం౪ఆం ఆ +0టె 60౫2: వ ట్‌ ల చ న్‌ విగాలాంధ్ర ప్రచురణాలయం, విజయవా డీ గో లతో కనలననోలతననతుతననూయాలతతన తతర వనన నతనాలననానానానానాతాలా 2 సాహిజీ (గెస్‌, విజయవాడ - 2