Telugu khashmir tharangini kathalu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: khashmir-tharangini-kathalu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/kalavana-kaaasamaiira-raaajataramgainai-kathalau
Date: 2026-07-31 18:25
Chunks: 25


Book Overview

Book: khashmir-tharangini-kathalu
Source: https://sundarayya.org/kalavana-kaaasamaiira-raaajataramgainai-kathalau
Total OCR chunks analysed: 25


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • కధలు
  • కళ్ళీర
  • కధలలో
  • రాజుల
  • ప్రతి
  • రత్నగిరి
  • కస్తూరి
  • ప్రయత్నం
  • రాజతరంగిణి
  • మురళీకృష్ణ
  • చరిత్ర
  • చేసిన
  • వల్ల
  • దామోదర
  • చరిత్రను
  • తరంగిణి
  • ఆధారంగా
  • అనేక
  • ఉన్న
  • విశ్వనాధ
  • ఎన్నో
  • కాదు
  • కూడా
  • చదువుతూంటే
  • సంఘటనలు
  • శ్రీ
  • మహారాజు
  • సైనిక
  • కల్పణ
  • శ్లోకాలలో

Per-Chunk Details

Chunk 1 — khashmir-tharangini-kathalu_pages0001-0010.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 7481

OCR Issues:

  • ASCII junk on lines: [9, 35, 45, 49, 67]...

Key Terms:

  • కధలు
  • కళ్ళీర
  • కధలలో
  • రాజుల
  • ప్రతి
  • రత్నగిరి
  • కస్తూరి
  • ప్రయత్నం
  • రాజతరంగిణి
  • మురళీకృష్ణ
  • చరిత్ర
  • చేసిన
  • వల్ల
  • దామోదర
  • చరిత్రను
  • తరంగిణి
  • ఆధారంగా
  • అనేక
  • ఉన్న
  • విశ్వనాధ
  • ఎన్నో
  • కాదు
  • కూడా
  • చదువుతూంటే
  • సంఘటనలు
  • శ్రీ
  • మహారాజు
  • సైనిక
  • కల్పణ
  • శ్లోకాలలో

Extractive Summary:

శేగోనగి .. న ల గ వ గను న భ్‌ అ స ష్‌ టు శీర! 7 శ ట్‌ -గా (గ | వ్‌ కో అిబేసం స్‌ ణ్‌ కల్పణ మహాకవి వో క న 7886 శ్లోకాలలో పొందుపరచిన క్ట యయ క టే సా క. ఆ దిశలో సృజనాత్మక రచయితగా నేను చేసిన ఒక ప్రయత్నం ఈ కళ్ళీర రాజ తరంగిణి కధలు


Chunk 2 — khashmir-tharangini-kathalu_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17510

OCR Issues:

  • ASCII junk on lines: [80, 123, 156, 187, 228]...

Key Terms:

  • రత్నగిరి
  • అతని
  • మ్లేచ్చ
  • కానీ
  • ప్రజలు
  • మహారాజు
  • మంత్రి
  • దామోదరుడు
  • శ్రీకృష్ణుడు
  • ధర్మాన్ని
  • ఎందుకు
  • గోనందుడు
  • అయితే
  • రాజు
  • తల్లి
  • చూశాడు
  • రత్నగిరికి
  • తరువాత
  • తండ్రి
  • శ్రీకృష్ణుని
  • శ్రీకృష్ణ
  • వైదిక
  • ధర్మం
  • కళ్ళీర
  • సనాతన
  • తాను
  • వల్ల
  • జరాసంధుడు
  • ఉంది
  • మహారాజుకు

Extractive Summary:

రత్నగిరి తండ్రి మోహనగిరి ఈ ప్రచార ప్రభావానికి లొంగిన వారిలో ప్రధముడు మోహనగిరి వైదిక ధర్మాన్ని త్యజించి మ్లేచ్చ మతాన్ని స్వీకరించటమే కాదు- తన బంధువుల జజ కల్చణ కళ్ళీర రాజతరంగిణీ కధలు :23ై౭త౭త౭తతఊతఊతఊతఊతఊతఊఊఊఊ కి ఆజం భారతదేశానికి కిరీటం కాశ్మీరం ఆ కిరీటం తమ హస్తగతమైతే ఇక దేశం సర్వం తమదవటం ఎంతో దూరం ఉండదు. అయితే ఆ సమయంలో మరో వార్త రత్నగిరిని కలతపెట్టింది అది దామోదరుడి భార్య యశోవతి గర్భవతి కావటం ఎంత మతం మార్చినా ఈ ప్రజల్లో ఇంకా కొన్ని పాత విశ్వాసాలు పూర్తిగా పోలేదు రాజుకి వారసుడు లేనంతకాలం ఫరవాలేదు కానీ వారసుడు ఉంటే రాజు పోగానే ప్రజలు పసివాడైనా ఆ రాజు సంతానాన్నే తమ పాలకునిలా భావిస్తాడు.


Chunk 3 — khashmir-tharangini-kathalu_pages0021-0030.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16702

OCR Issues:

  • ASCII junk on lines: [260, 342, 375]

Key Terms:

  • శాక్యవర్దనుడు
  • సర్వోత్తమ
  • అన్నాడు
  • మహారాజు
  • పండితుడు
  • విశ్వనాధభట్టు
  • లేదు
  • కానీ
  • వైపు
  • చూశాడు
  • విశ్వనాధ
  • దామోదర
  • నేను
  • భట్టు
  • నీటి
  • బ్రాహ్మణ
  • అడిగాడు
  • భోజనం
  • ఉంది
  • అంటే
  • వల్ల
  • అతని
  • సర్పం
  • మంత్రి
  • కోరిక
  • సేనాపతి
  • శాపం
  • పండితా
  • రాజతరంగిణి
  • కధలు

Extractive Summary:

మన కళ్ళీరం అస్టిరత్వంలో ఒక సున్నితమైన స్టిరత్వాన్ని కలిగి ఉంది నదీ ప్రవాహాలు ఈ సున్నితమైన స్థిరత్వం అధారంగా, స్వాభావికంగా తమ ప్రవాహ మార్గాన్ని ఎంచుకొంటాయి. మహారాజుగారు జలాశయాలను ఏర్పరస్తున్నారు అంటే ప్రాకృతికంగా వచ్చేది కాక కృత్రిమంగా పరిస్థితులను సృష్టిస్తున్నారు అంటే ఒక ప్రాంతంలో గతంలో కన్నా ఎక్కువ పరిమాణంలో నీటిని సమకూర్చటం ఆ ప్రాంతంలో నీటి ఒత్తిడి ఎక్కువ అవుతుంది “ఏ జలాలను నియంత్రించి తన ఆధిక్యాన్ని చాటుకోవలనుకుంటున్నాడో ఆ జలాల మీద ఆధారపడినా దప్పిక తీరకుండా బ్రతకటంకన్నా మించిన న్యాయమైన శిక్ష మరేముంది సర్వోత్తమా?”


Chunk 4 — khashmir-tharangini-kathalu_pages0031-0040.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18391

OCR Issues:

  • ASCII junk on lines: [45, 134, 178, 221, 298]...

Key Terms:

  • మహారాజు
  • విశ్వనాధభట్టు
  • మీరు
  • బౌద్ధ
  • అన్నాడు
  • కాదు
  • కానీ
  • అతని
  • లేదు
  • సనాతన
  • నుంచి
  • హుష్క
  • కూడా
  • తరువాత
  • శాక్యవర్దనుడు
  • వారు
  • మంత్రి
  • అశోక
  • ఇంకా
  • పైగా
  • అనేక
  • “మహారాజా
  • వదలి
  • కైలాసగిరి
  • నవ్వాడు
  • వారి
  • కళ్ళీర
  • రాజతరంగిణి
  • కధలు
  • ధర్మం

Extractive Summary:

మంత్రి శేఖరుడు చెప్పాడు 'ఇది నిజం ప్రభూ, ఆ (బ్రాహ్మణుల్లో, ముఖ్యంగా విశ్వనాధభట్టు మరీ ప్రమాదకరమైన వ్యక్తి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది" అన్నాడు ఈ వైవస్వత మన్వంతరాదిలో కశ్యప ప్రజాపతి - (బ్రహ్మ ఉపేంద్రుడు, రుద్రుడు మొదలైన దేవతలను అవతరింపజేసి ఆ సతీ సరస్సులో దాగిన జలోదృవుడనే రాక్షసుడిని సంహరించి, ఆ సరస్సులోని నీటిని వెడలజేసి కళ్ళీర దేశాన్ని నిర్మించాడు. దాంతో ఆ కాలంలో చదివిన వారన్నాా పండితుడు అన్నా ఈ విహారాల్లో చదివిన వారు తప్ప మరో చదువు చదువుకాదు, పాండిత్యం పాండిత్యం కాదు అని భావించటం పరిపాటి అయిపోయింది.


Chunk 5 — khashmir-tharangini-kathalu_pages0041-0050.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17593

OCR Issues:

  • ASCII junk on lines: [133, 219, 280, 404]

Key Terms:

  • మహారాజు
  • జలౌక
  • ఉన్న
  • పండితుడు
  • ధర్మపాలుడు
  • సనాతన
  • లేదు
  • కానీ
  • నుంచి
  • యువకుడు
  • సజీవ
  • బౌద్ద
  • జలౌకుడు
  • దహనం
  • అన్నాడు
  • కధలు
  • అతని
  • కాదు
  • ధర్మపాలుడి
  • రాజు
  • లేని
  • అక్కడ
  • రెండు
  • కళ్ళీర
  • రాజతరంగిణి
  • బౌద్దులు
  • బౌద్దం
  • కస్తూరి
  • మురళీకృష్ణ
  • చేశాడు

Extractive Summary:

అయితే ఒక మెరుపులాంటి కదలికతో ఆ యువకుడు ఇద్దరు బౌద్దుల కుత్తుకలుత్తరించటమేకాదు, మరొక మహాద్భుత విన్యాసంతో ధర్మపాలుడిని క్రిందపడవేసి తొక్కి పెట్టి, మీదకు వచ్చిన పది మంది బౌద్దుల్ని తన చుట్టుపక్కలకు రానీకుండా చేస్తున్నాడు. ఆ యువకుడు తన ఖడ్గాన్ని ఒక సైనికుడికి అందించి ధర్మపాలుడి మీద నుంచి కాలు తీశాడు. ఈ పవిత్ర వారిధారా రాశి తన కోసమేనా?


Chunk 6 — khashmir-tharangini-kathalu_pages0051-0060.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17013

OCR Issues:

  • ASCII junk on lines: [212, 294, 336, 391]

Key Terms:

  • మహారాజు
  • జలౌకుడు
  • ధర్మపాలుడు
  • జలౌక
  • కానీ
  • ప్రజలు
  • రోజు
  • సోదర
  • అన్నాడు
  • వారు
  • తీర్ధం
  • అనేక
  • వల్ల
  • ప్రభూ
  • కాదు
  • చెంబు
  • బౌద్దులు
  • పవిత్ర
  • కూడా
  • ఉంది
  • చేసి
  • మంత్రి
  • మహారాజుకు
  • ఉన్న
  • సనాతన
  • మహారాజును
  • అతని
  • వైపు
  • నుండి
  • మౌనంగా

Extractive Summary:

దాన్ని సోదర తీర్ధం అడుగున తానే ఉంచి చెప్పాడు 'ఒక వేళ ఈ తీర్ధం, ఆ ఊట ఒకటే అయితే ఈ చెంబు ఆ ఊటలో తేలాలి. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఎవరైనా ఈ సందేహాన్ని లేవనెత్తి మన నమ్మకాలపై బురద జల్లేవారు మనల్ని ఆ ఘోర విపత్తు నుంచి కాపాడిన ధర్మ ప్రాలుడికి మనం సర్వదా కృతజ్ఞులమై ఉందాలి" అన్నాడు జలౌకుడు. కానీ ఆయన మనసులో ఏ మూలో తన ఈ చర్య వల్ల ప్రజలకు ఏదైనా దుష్పలితం కలగవచ్చునేమోనన్న ఆలోచన బంధించసాగింది.


Chunk 7 — khashmir-tharangini-kathalu_pages0061-0070.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17953

OCR Issues:

  • ASCII junk on lines: [39, 122, 248, 249, 286]...

Key Terms:

  • చంద్రలేఖ
  • మంచు
  • చంద్రదేవుడు
  • లేదు
  • మహారాజు
  • అతని
  • కానీ
  • కిన్నరుడు
  • అన్నాడు
  • నుండి
  • నాగనాధాచార్యుడు
  • ఉన్న
  • చేసి
  • మూడవ
  • కిన్నర
  • కాదు
  • వారు
  • సనాతన
  • చేశాడు
  • గోనందుడు
  • కళ్ళీరం
  • అనేక
  • కొన్ని
  • దేశంలో
  • అడిగాడు
  • రాజతరంగిణి
  • తరువాత
  • రాజు
  • మురళీకృష్ణ
  • చూశాడు

Extractive Summary:

ఈ కధ కలియుగాది నుండి 1955వ సంవత్సరం అంటే క్రీ.పూ 1147 నాటిది. 'ఆ ఎరుపు దోసిళ్ళలో పట్టి చంద్రలేఖ పాదాలకు పారాణిలా పూయని తన జన్మ ఒక జన్మమేనా?”' అనుకున్నాడు కిన్నర మహారాజు. అయితే ఒకనాడు కిన్నరుడు తన భవన ప్రాంగణంలో నుంచుని సాయం ప్రకృతి విన్యాసాలను వీక్షిస్తున సమయంలో ఒక మెరుపు దారి మరచి ఆకాశంలో బదులు భూమిమీద మెరసినట్టుతోచింది.


Chunk 8 — khashmir-tharangini-kathalu_pages0071-0080.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17684

OCR Issues:

  • ASCII junk on lines: [38, 72, 112, 144, 172]...

Key Terms:

  • అజిత
  • మహారాజు
  • ప్రజలు
  • రాజు
  • అతని
  • నుండి
  • కుమారుడు
  • మ్లేచ్చులు
  • సింహుడు
  • కూడా
  • కళ్ళీరాన్ని
  • మ్లేచ్చ
  • మ్లేచ్చుల
  • చంద్రలేఖ
  • వారి
  • మ్లేచ్చులకు
  • మ్లేచ్చులను
  • విశాఖుడు
  • చంద్రలేఖను
  • ఉన్న
  • నియమం
  • చేసి
  • సంవత్సరాలు
  • తరువాత
  • సంవత్సరాల
  • మహారాజుకు
  • అన్న
  • ప్రజల
  • నరమహారాజు
  • కాదు

Extractive Summary:

తన పుత్రికను అవమానించిన రాజుపై, ఆ రాజు పాలనలో ఉన్న ప్రజలపై కోపం వహించిన సుశ్రవసుడు తోకపై నిలుచుండి మహా భయంకరమైన మేఘాల నుండి పిడుగులు పడ్డట్టు గర్జించాడు. ఆయన శ్రీలంక రాజును ఓడించి తెచ్చి తన భార్య పాదాల మీద పడేసిన మహాశూరుడు. ఆ తరువాత తన దృష్టిని రాజ్యంలో ఇమిడిపోయి జన జీవితంలో ఒక భాగమయిన మ్లేచ్చుల సంహారంపై కేంద్రీకరించాడు అజిత సింహుడు.


Chunk 9 — khashmir-tharangini-kathalu_pages0081-0090.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17349

OCR Issues:

  • ASCII junk on lines: [39, 77, 117, 178, 200]...

Key Terms:

  • సంధిమతి
  • అజిత
  • రాజు
  • అతని
  • తరువాత
  • వారు
  • సింహుడు
  • ప్రజల
  • ప్రజలు
  • ఉన్న
  • కానీ
  • కూడా
  • రాజ్యం
  • అజితసింహుడి
  • అతడి
  • మహారాజు
  • లేదు
  • నేను
  • మంత్రి
  • ఈశానయోగి
  • అయితే
  • మ్లేచ్చ
  • రాజధానిలో
  • కశ్మీర
  • రాజయ్యాడు
  • కత్తి
  • సమయంలో
  • వారిని
  • రాజతరంగిణి
  • ప్రజలను

Extractive Summary:

చారులు ఆ బాలుడి వివరాలు సేకరించారు. ఆ బాలుడు తరుణగిరికి నా! ఆ రాత్రి రాజును మద్యపాన పరవశుడిని చేసి 'రాజా!


Chunk 10 — khashmir-tharangini-kathalu_pages0091-0100.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18199

OCR Issues:

  • ASCII junk on lines: [78, 170, 260, 339]

Key Terms:

  • అన్నాడు
  • సంధిమతి
  • రాజు
  • ఇట్టిలుడు
  • లేదు
  • కానీ
  • మహారాజు
  • భావన
  • రాజ్యం
  • శుక్రదంతుడు
  • మంత్రి
  • మేఘవాహనుడికి
  • వారు
  • తెలుసు
  • పాదం
  • పవిత్ర
  • వల్ల
  • మనసులో
  • అడిగాడు
  • వారి
  • వ్యక్తి
  • కలిగింది
  • అతని
  • ప్రజల
  • కాదు
  • ప్రభూ
  • ప్రజలు
  • రాజ్య
  • నవ్వాడు
  • నాకు

Extractive Summary:

ఏ భోగాలను అనుభవించాలని జనులు తహతహ లాడతారో, పడరాని పాట్లు పడుతారో, చేయరాని పనులన్నీ చేస్తారో, ఆ భోగాలను తృణ ప్రాయంగా త్యజించి, ఈ (ప్రపంచం, ఇందులోని భౌతిక సుఖాలన్నీ పరిత్యాగం చేయ వలసిందనే ఉన్నత లక్ష్యానికి ఉత్తమ ఆదర్శానికీ, ప్రతీకగా. సంధిమతి మహారాజు ఎదురువచ్చి తనను పలకరించగానే, అతడిని స్పృశించి వచ్చిన వాయుకెరటం తనను తాకగానే మేఘవాహనుడికి ఆ పవిత్ర భావన తన హృది తలుపులు తడుతున్న భావన కలిగింది. విశ్వమంతా (బ్రహ్మమే అయితే, ఆ బ్రహ్మాన్ని ధ్యానించేవారు బ్రాహ్మణులయితే మహారాజు జయాపీడుడికి ఈ బ్రాహ్మణ ద్వేషమేమిటి?


Chunk 11 — khashmir-tharangini-kathalu_pages0101-0110.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17527

OCR Issues:

  • ASCII junk on lines: [26, 41, 250, 262, 330]

Key Terms:

  • రాజు
  • అన్నాడు
  • అతని
  • కానీ
  • నేను
  • లేదు
  • నుంచి
  • కాదు
  • తరువాత
  • మిత్రశర్మ
  • మీరు
  • జయదేవుడు
  • కంకుణుడు
  • కూడా
  • జయాపీడుడు
  • ముందుకు
  • తమరు
  • ఉంది
  • కత్తిని
  • ఇట్టిలుడు
  • కోపం
  • వచ్చి
  • పండితులు
  • నవ్వాడు
  • మీకు
  • రాజ్యం
  • రాజతరంగిణి
  • కళ్ళీర
  • తమరి
  • మురళీకృష్ణ

Extractive Summary:

ఆ వైశ్యుడు రాజభావనలోని నిజాయితీని గ్రహించి తన భార్యను దేవదాసిగా దానమిచ్చాడు. సమాజాన్ని విరాట్పురుషుడిగా ఊహిస్తే ఈ నాలుగు వర్ధాలు ఆ విరాట్పురుషుడి నాలుగు భాగాలు. ఇక్కడే పడిగాపులు కాస్తే వదో ఒకనాడు రాజు కోట దాటి బయటక రాకుండా ఉండడు అప్పుడు తానే రాజు ఎదుటపడి తన సమస్యను నివేదిస్తాడు ఎదురుపడి అర్జించిన పౌరుడిని ఏ రాజూ కాదనడు” అనుకున్నాడు జయదేవుడు.


Chunk 12 — khashmir-tharangini-kathalu_pages0111-0120.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 19558

OCR Issues:

  • ASCII junk on lines: [41, 123, 203, 287]

Key Terms:

  • జయదేవుడు
  • అన్నాడు
  • కానీ
  • అయిదుగురు
  • వృద్దుడు
  • రాజు
  • వారు
  • తరువాత
  • కూడా
  • లేదు
  • జయదేవుడి
  • రాజ్యం
  • సుఖవర్మ
  • నేను
  • ఉన్న
  • ఉత్పలుడు
  • అడిగాడు
  • నుంచి
  • ముందు
  • శూరుడు
  • న్యాయం
  • నాకు
  • జయాదేవి
  • ఎవరికి
  • వారికి
  • జయదేవుడికి
  • నీరసంగా
  • నవ్వాడు
  • లేవు
  • అయినా

Extractive Summary:

రాజ్య సర్వాధికారాలు ఈ అయిదుగురు తమ చేతిలో పెట్టుకున్నారు. నాకు సహాయం చేసిన వారిని చెజసాలలో వేసి హింసించాడు అయినా నేను మొండిగా ఉన్నాను కానీ ఈ మధ్య ఒక రోజు ఆ వేశ్య తన ఇతర వేశ్య సహచరిణులతో, విటులతో వచ్చినా తోటలో స్వేచ్భావిహారం మొదలుపెట్టింది. జయదేవుడి కళ్లల్లోంచి నీళ్లు రాలాయి "రాజధాని వచ్చినప్పటి నుంచీ ఈ మాత్రం గౌరవం కూడా ఈ పండితుడికి దక్కలేదు' అని తన కధనంతా చెప్పాడు జయదేవుడు.


Chunk 13 — khashmir-tharangini-kathalu_pages0121-0130.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17076

OCR Issues:

  • ASCII junk on lines: [43, 120, 206, 291, 330]...

Key Terms:

  • జయదేవుడు
  • అవంతి
  • అన్నాడు
  • వర్మ
  • రాజు
  • సుఖవర్మ
  • శూరుడు
  • ఆదిత్య
  • జయదేవుడి
  • వైపు
  • అవంతివర్మ
  • లేదు
  • చెప్పాడు
  • నేను
  • కూడా
  • జయదేవుడికి
  • నుండి
  • ఉంది
  • ధర్మం
  • నుంచి
  • అతని
  • ధర్మాన్ని
  • మీరు
  • కానీ
  • స్వామీ
  • ఇద్దరూ
  • నీకు
  • అక్కడ
  • రాజతరంగిణి
  • కధలు

Extractive Summary:

జయదేవుడు హఠాత్తుగా ఆగి అవంతి వర్మ చేయి పట్టుకుని ఉద్వేగంగా చెప్పాడు “వెట్ల ఆకులపై సూర్యకాంతికి మణుల్లా మెరుస్తున్న మంచు బిందువులను చూస్తుంటే, (ప్రతి ఆకూ ఒక పాము పడగ అయి, ఆ వేయి తలల పాములు తమ పడగలపై సూర్యకాంతికి ధగధగలాదుతున్న వేయి మణులు ధరించినట్టు లేదూ? నీలో కలిగిన ఈ స్పందనను భద్రంగా దాచుకో నీకు ఏ వ్యక్తి పైన కోపంగానీ, ద్వేషంగానీ కలిగినప్పుడు ఈ అనుభవాన్ని స్మరించు అన్నాడు. అమె న లో అవంతివర్మ మహారాజు భగవద్గీతా పరనంచేస్తూ, వైకుంఠ ధామ ధ్యానంతో ఆ ష్ట్ర లీనమైపోయాదు.


Chunk 14 — khashmir-tharangini-kathalu_pages0131-0140.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 19252

OCR Issues:

  • ASCII junk on lines: [1, 118, 199, 224, 361]

Key Terms:

  • శంకర
  • వర్మ
  • రాజు
  • గోపాలవర్మ
  • కానీ
  • సుగంధాదేవి
  • వారి
  • కాదు
  • సుఖవర్మ
  • వారు
  • నుండి
  • శంకరవర్మ
  • ఉన్న
  • చేసి
  • లేదు
  • ప్రభాకరుడు
  • వర్మను
  • ప్రజలు
  • పట్ల
  • గోపాల
  • తండ్రీ
  • మీరు
  • ధర్మం
  • భారతీయ
  • వదలి
  • రాజతరంగిణి
  • కూడా
  • కళ్ళీర
  • ప్రజల
  • వల్ల

Extractive Summary:

కాబట్టి సంస్కార హీనులు, ఇంద్రియ నిగ్రహ రహితులు తమ అల్పత్వానికి పెద్దపీట వేసే ఈ నూతన మతం పట్ల విపరీతంగా ఆకర్షితులవసాగారు. దాంతో రాజు న్‌ (గ్రామాలన్నీ తన వశం చేసుకుని (ప్రజలతో సేద్యం చేయించి, వారికిచ్చే వేతనం: తృతీయాంశాన్ని బిగబట్టి ఆ మేరకు అత్యధిక మూల్యంతో అన్న కంబళాదులు ఇచ్చి సరిపెట్టేవాడు. ఈ వార్త విని కుపితుడైన శంకర వర్మ నీరానకంపై దందెత్తిపోయి ఆ ప్రాంతాన్ని సమూలంగా నాశనం చేసి సింధుతట పార్య్వానకల అనేక రాజులను జయించి కళ్ళీరానికి తిరిగివస్తూ దారిలో విస్తకు ఎగువన ఉన్న ఉరశ పురంలో విశ్రయించాడు.


Chunk 15 — khashmir-tharangini-kathalu_pages0141-0150.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 18561

OCR Issues:

  • ASCII junk on lines: [38, 122, 213, 300, 345]...

Key Terms:

  • సుగంధాదేవి
  • కానీ
  • ప్రభాకరుడు
  • గోపాలవర్మ
  • లేదు
  • అమ్మా
  • అతని
  • వల్ల
  • అన్నాడు
  • కాదు
  • వర్మ
  • స్రీ
  • కూడా
  • శరీరం
  • ధర్మం
  • స్పర్శ
  • రాజు
  • ప్రభాకరుని
  • తెలుసు
  • ద్వారా
  • సుఖం
  • నేను
  • ప్రీ
  • ఉంది
  • భావన
  • రాజతరంగిణి
  • కధలు
  • అన్ని
  • ఉన్న
  • లేని

Extractive Summary:

“ఇది తన మాతృమందిరం!” ఆ ఆలోచన రాగానే అతనిలో క్రోధాగ్ని పెల్లుబికింది. కానీ ఆ ధనాన్ని తన విలాసాలకు, వినోదాలకు వెచ్చించాడు. అందుకే మన మహర్షులు ఈ సహజ లక్షణాన్ని ఒక మహావృక్షంగా పెంపొందిచారు.


Chunk 16 — khashmir-tharangini-kathalu_pages0151-0160.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 17169

OCR Issues:

  • ASCII junk on lines: [83, 105, 148, 192, 219]...

Key Terms:

  • రాణి
  • సుగంధాదేవి
  • డిద్దాదేవి
  • రాజు
  • లేదు
  • భుయ్యుడు
  • అతని
  • కళ్ళీర
  • కానీ
  • మళ్ళీ
  • కోసం
  • వైపు
  • కశ్మీర
  • నుంచి
  • అధికారం
  • తనని
  • తాను
  • వారి
  • డిద్దారాణి
  • క్షేమగుప్తుడు
  • గోపాలవర్మ
  • చేసింది
  • చేసి
  • క్రీ
  • కస్తూరి
  • వల్ల
  • అతనికి
  • తరువాత
  • మురళీకృష్ణ
  • అందరూ

Extractive Summary:

ఎంతసేపూ నీచ సంభాషణ, నీచ చర్యలు తప్పించి ప్రీ పురుషుల కలయికలో పురుషుడు తన సర్వాన్ని కోల్పోయి తన ఆత్మను పొందుతాడన్న నిజం ఆ రోజే అతని (గ్రహింపుకు వచ్చింది. ఆ రోజు డిద్దాదేవికి కూడా ఒక సత్యం తెలిసింది. వారింత కష్టపడి సాధించేది ఒక స్రీ తన కడగంటి చూపుతో, ఒక్క చిరునవ్వుతో సాధించగలుగుతుంది.


Chunk 17 — khashmir-tharangini-kathalu_pages0161-0170.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 19124

OCR Issues:

  • ASCII junk on lines: [27, 31, 38, 81, 125]...

Key Terms:

  • రాణి
  • కానీ
  • వల్ల
  • అంది
  • రాజు
  • నాకు
  • మీరు
  • నరవాహనుడు
  • చేశాడు
  • లేదు
  • డిద్దాదేవి
  • నుంచి
  • ఫల్గుణుడు
  • చేసి
  • ఉంది
  • అన్నాడు
  • “మహారాణీ
  • కూడా
  • తరువాత
  • క్రీ
  • డిద్దారాణి
  • చేశారు
  • వారికి
  • రాజుగా
  • వారు
  • నవ్వింది
  • నిర్మాణం
  • మహారాణి
  • సమయంలో
  • ధర్మం

Extractive Summary:

చివరికి తన భర్త తలపెట్టిన దేవాలయ నిర్మాణం సగంలో ఆగిపోయిందని, ఆ ఆలయ నిర్మాణం పూర్తి చేస్తే పర్వగుప్తుడికి లొంగుతానని వాగ్దానం చేసింది. చివరికి తన భర్త తలపెట్టిన దేవాలయ నిర్మాణం సగంలో ఆగిపోయిందని, ఆ ఆలయ నిర్మాణం పూర్తి చేస్తే పర్వగుప్తుడికి లొంగుతానని వాగ్దానం చేసింది. ఫల్గుణుడు తన చారుల ద్వారా ఈ వార్త ప్రచారం చేశాడు.


Chunk 18 — khashmir-tharangini-kathalu_pages0171-0180.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17929

OCR Issues:

  • ASCII junk on lines: [38, 94, 110, 149, 200]...

Key Terms:

  • రాణి
  • నరవాహనుడు
  • భుయ్యుడు
  • కానీ
  • అన్నాడు
  • నేను
  • నుంచి
  • లేదు
  • అంది
  • నాకు
  • డిద్దారాణి
  • చేసింది
  • వారు
  • వారి
  • మీరు
  • ఫల్గుణుడు
  • ఉంది
  • రాణికి
  • “మహారాణీ
  • తరువాత
  • చూసి
  • డిద్దాదేవి
  • రాజతరంగిణి
  • రాణిని
  • సమయం
  • వదలి
  • తిరిగి
  • కస్తూరి
  • మురళీకృష్ణ
  • ఉత్తమ

Extractive Summary:

ఈ జగత్తంతా మన మనస్సు కల్పించుకున్న ఒక మాయ. మనిషి తన జన్మకర్మ అయిపోగానే ఒక వస్త్రం వదలి మరొక వస్త్రం ధరించినట్టు ఒక దేహం వదలి మరొక దేహం ధరిస్తాడు. ఈ లీలను ఛేదించాలంటే మనిషి ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని తన దృష్టిని ఆ పరమేశ్వరుడిపై నిలిపి సత్మర్మలు చేయాలి.


Chunk 19 — khashmir-tharangini-kathalu_pages0181-0190.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17434

OCR Issues:

  • ASCII junk on lines: [90, 96, 129, 132, 193]...

Key Terms:

  • రాజు
  • కానీ
  • కలశుడు
  • అనంతుడు
  • తాను
  • క్రీ
  • వదలి
  • నుండి
  • రాణి
  • రాజధాని
  • గజనీ
  • హర్షదేవుడు
  • నేను
  • సర్వం
  • అయితే
  • అతని
  • సూర్యమతి
  • విజయక్షేత్రం
  • అనంతుడిని
  • కొడుకు
  • కూడా
  • రాజతరంగిణి
  • తనకు
  • చేశారు
  • ఈనాడు
  • వచ్చింది
  • మురళీకృష్ణ
  • నుంచి
  • కళ్ళీర
  • తరువాత

Extractive Summary:

ఒకనాడు ఈ రాజ్యంలో ప్రతి వ్యక్తీ తన కనుసన్నలలో ఆశగా మెలిగేవాడు. దేశ వ్యవహారాల నుండి పుత్ర [్రేమను వేరు చేయకపోతే సంభవించే దుష్పరిణామాలు ఈ రాణికి తన పుక్రునిపై ఉన్న గుడ్డి ప్రేమ ఫలితాలను గమనిస్తే స్పష్టమౌతాయి. కానీ ఈనాడు తన జీవితం సర్వం తాను చీకటిలో, ఒక భ్రమలో (బ్రతికానన్న (గ్రహింపు అనంతుకికి వచ్చింది.


Chunk 20 — khashmir-tharangini-kathalu_pages0191-0200.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 18860

OCR Issues:

  • ASCII junk on lines: [8, 41, 82, 154, 155]...

Key Terms:

  • హర్షుడు
  • రాజు
  • కలశుడు
  • అన్నాడు
  • హర్షుడిని
  • తాను
  • కానీ
  • లేదు
  • కలశుడి
  • తండ్రి
  • హర్షుడి
  • చూసి
  • వారి
  • నుంచి
  • ప్రజలు
  • అతని
  • నుండి
  • మధ్య
  • పట్ల
  • తురుష్క
  • ఉన్న
  • నిజం
  • కోసం
  • కధలు
  • అన్న
  • నాకు
  • కూడా
  • కనీసం
  • తండ్రిని
  • రాజ్యం

Extractive Summary:

ఆ ధూర్తుల కోసం తాను తన భర్తను సైతం దూరం చేసుకుంది. కానీ ఈ రోజు తన పాట రసపట్టులో ఉండగా, రాజు అలా రసభంగం చేసి లేచి వెళ్ళిపోవటం హర్షుడు భరించలేకపోయాడు. ఈ మాంస ఖండాల సంగమం కోసమా తాను తన సంస్మారాల్ని ధర్మాన్ని త్రోసిరాజన్నది?


Chunk 21 — khashmir-tharangini-kathalu_pages0201-0210.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18621

OCR Issues:

  • ASCII junk on lines: [40, 120, 158, 200, 252]...

Key Terms:

  • హర్షుడు
  • హర్షుడి
  • “ప్రభూ
  • రాజు
  • ఉచ్చలుడు
  • చంపకుడు
  • అన్నాడు
  • వారు
  • ప్రభూ
  • ప్రజలు
  • వారి
  • లేదు
  • కానీ
  • నుంచి
  • ఉచ్చలుడి
  • మీరు
  • నేను
  • సుస్సలుడు
  • రాజ్యం
  • హర్షుడిని
  • మందిరాలను
  • విజయమల్లు
  • మళ్ళీ
  • రాజతరంగిణి
  • కధలు
  • కస్తూరి
  • మురళీకృష్ణ
  • కోసం
  • నవ్వాడు
  • విగ్రహాన్ని

Extractive Summary:

“ప్రభూ ప్రపంచంలో ఏ సత్యమైనా సాపేక్ష సత్యం తప్ప సమగ్రమైన, సంపూర్ణమైన, స్వచ్చమైన సత్యం ఈ భౌతిక (ప్రపంచంలో అనుభవానికి రాదు. ఆ సత్యాన్ని అనుభవించేందుకు మనిషి తన భౌతిక శరీర పరిధిని దాటి ఎదగాలి. “ప్రభూ, ఈ దేశంలో పుట్టి ఈ ధర్మంలో పెరిగిన వారే తమ ధర్మాన్ని నాశనం చేసుకుంటూ దానికి గొప్పగా పరమత సహనమని పేరు పెట్టుకుంటున్నారు.


Chunk 22 — khashmir-tharangini-kathalu_pages0211-0220.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16311

OCR Issues:

  • ASCII junk on lines: [43, 92, 228, 253, 315]...

Key Terms:

  • రాజు
  • ఉచ్చలుడు
  • సుస్సలుడు
  • అన్నాడు
  • నుంచి
  • కానీ
  • ఉచ్చలుడి
  • హర్షుడి
  • రాజ్యంలో
  • రాజుకు
  • ప్రయాగకుడు
  • అతని
  • హర్షుడు
  • కళ్యాణుడు
  • రాజ్యం
  • సుస్సలుడి
  • చేశాడు
  • దాంతో
  • డామరులు
  • తండ్రి
  • వారిని
  • జీవితం
  • హర్షదేవుడు
  • చంపకుడు
  • వైపు
  • రాజతరంగిణి
  • కధలు
  • కస్తూరి
  • మురళీకృష్ణ
  • పిల్లి

Extractive Summary:

విగ్రహాలను విరగ్గొట్టే పద్ధణి ఆరంభించిన హర్షుడి తల నరకటంతో ఈ పద్ధతి ఆరంభమవటం పరిహాసకేశవస్వామి పరిహాసమేమో! తెలిసిన భగవంతుడికి ఈ (ప్రపంచం ఒక పరిహాసం! ఈ రెండు శ్లోకాలు ఆయన రాసినవే.


Chunk 23 — khashmir-tharangini-kathalu_pages0221-0230.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 18871

OCR Issues:

  • ASCII junk on lines: [39, 56, 57, 84, 106]...

Key Terms:

  • సుస్సలుడు
  • కళ్యాణుడు
  • కానీ
  • సుస్సలుడిని
  • ప్రజలు
  • సర్వం
  • సుస్సలుడి
  • వారు
  • అన్నాడు
  • నుంచి
  • లేదు
  • శ్రీనగరం
  • రాజు
  • మళ్ళీ
  • కళ్ళీర
  • వదలి
  • చక్రధర
  • కళ్యాణుడి
  • దేశం
  • అతని
  • నేను
  • తురుష్కులు
  • తురుష్క
  • తాను
  • నుండి
  • భిక్షుకుడు
  • శ్రీనగరాన్ని
  • చన్చకుడు
  • రాజ్యం
  • భిక్షాచారుడు

Extractive Summary:

తన ప్రజలకు ఈ కష్టం కలిగించటంలో పరోక్షంగా తన పాత్ర కూడా ఉందని భావించిన సుస్సలుడు పెద్ద సైన్యంతో విజయక్షేత్రానికి పయనమయ్యాడు. నమాచారం సేకరించు.. ఇంకా ఈ దేశంలో తన పూర్వీకుల ప్రవర చెప్పే అలవాటు పూర్తిగా నశించలేదు._ సృష్టారంభం నుంచి ఈనాటి వరకూ ప్రతి విషయం గుర్తుంచుకునే అలవాటు మనకు ఉంది. మన చరిత్ర నుంచి వారు గుణపారాలు నేర్చుకుని తమ జీవితాన్ని ఈ దేశాన్ని చక్కదిద్దు కోవాలి.


Chunk 24 — khashmir-tharangini-kathalu_pages0231-0240.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18564

OCR Issues:

  • ASCII junk on lines: [42, 124, 228, 244, 245]...

Key Terms:

  • కళ్యాణుడు
  • చరిత్ర
  • కళ్యాణుడి
  • కానీ
  • రాజుల
  • కళ్యాణుడికి
  • వ్యక్తి
  • లేదు
  • మనిషి
  • ఉన్న
  • నుండి
  • అతని
  • అందుకే
  • చరిత్రను
  • కూడా
  • రాజు
  • నేను
  • మదిలో
  • ఉంది
  • తాను
  • కళ్ళీర
  • వారి
  • వైపు
  • జయసింహుడు
  • అనంత
  • శక్తి
  • అంతవరకూ
  • తరువాత
  • రాజతరంగిణి
  • దేశంలో

Extractive Summary:

అంతేకాదు ఆద్యంతాలు లేని అనంతమైన ఈ సంస్కృతి పరిణామ క్రమంలో మైలు రాళ్ళు ఆ ఇతిహాసాలు. కార్యానికి విధాత నన్ను ఎన్నుకున్నాడు నా ద్వారా ఈ సత్యాలను లోకానికి ప్రకటించాలని ఆ విశ్వకారుడు నిర్ణయించాడు. ఈ అల్లకల్లోలాలలో సుడిగుండాలలో కళ్యాణుడు దైవంపై భారం వేసి తన నిర్ధిష్ట కర్తవ్యాన్ని ఒక యోగిలా నిర్వహిస్తూ వస్తున్నాడు.


Chunk 25 — khashmir-tharangini-kathalu_pages0241-0250.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 14002

OCR Issues:

  • ASCII junk on lines: [42, 84, 95, 98, 101]...

Key Terms:

  • కళ్యాణుడు
  • అనంత
  • జ్ఞానముని
  • చరిత్ర
  • రాజులు
  • అన్నాడు
  • తరువాత
  • రాజుల
  • సంవత్సరాలకు
  • క్రీ
  • చరిత్రను
  • కళ్యాణుడి
  • సృష్టించాడు
  • నుండి
  • సంవత్సరాలు
  • మురళీకృష్ణ
  • రాజ్యం
  • అతని
  • సంవత్సరాల
  • అంటే
  • పురాణాలు
  • అడిగాడు
  • కస్తూరి
  • ఆరంభమయింది
  • తిరిగి
  • వారి
  • సృష్టి
  • తాను
  • నీకు
  • ఉన్న

Extractive Summary:

ఈ దేశంలో చరిత్ర అభ్యాసం, మననం ఒక శాస్త్రం. అంటే మహాభారత యుద్దం జరిగిన 2811 సంవత్సరాలకు అలెగ్జాండర్‌ అనే యవన వీరుడు భారతదేశం మీదకు దండెత్తాడు (క్రీ.పూ.327) ఆ తరువాత ఒక సంవత్సరానికి గుప్తుల రాజ్యం మగధలో నెలకొంది (క్రీ.వూ.326). ఒక అకు గాలికి ఎగురుకుంటూ వచ్చి ఆ పాము ముందు పడింది.