Telugu kavya pramithi noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: kavya-pramithi

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/kaaavayaparamaitai-0
Date: 2026-08-06 12:50
Chunks: 18


Book Overview

Book: kavya-pramithi
Source: https://sundarayya.org/kaaavayaparamaitai-0
Total OCR chunks analysed: 18


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • వాల్మీకి
  • సాహిత్య
  • శ్రీ
  • మూడు
  • నారదుడు
  • పేరు
  • కోవెల
  • సుప్రసన్నాచార్య
  • వ్యాసాలు
  • వచ్చింది
  • కూడా
  • ప్రకాశనం
  • మాత్రమే
  • అందువల్లనే
  • నారదుని
  • కావ్యప్రమితి
  • లంకా
  • మేలోనే
  • తెలుగు
  • శ్రీమద్రామాయణారంభం
  • కవిత్వం
  • విశ్వనాథ
  • ఎదిగిన
  • కవిత్వ
  • రామాయణం
  • సర్గలు
  • అయితే
  • వాల్మీకికి
  • రచనకు
  • అర్ధం

Per-Chunk Details

Chunk 1 — kavya-pramithi_pages0001-0010.txt

OCR Score: 89% Telugu coverage
Characters: 6813

OCR Issues:

  • ASCII junk on lines: [26, 34, 36, 37, 42]...
  • Repeated punctuation clusters: 10 occurrences

Key Terms:

  • వాల్మీకి
  • సాహిత్య
  • శ్రీ
  • మూడు
  • నారదుడు
  • పేరు
  • కోవెల
  • సుప్రసన్నాచార్య
  • వ్యాసాలు
  • వచ్చింది
  • కూడా
  • ప్రకాశనం
  • మాత్రమే
  • అందువల్లనే
  • నారదుని
  • కావ్యప్రమితి
  • లంకా
  • మేలోనే
  • తెలుగు
  • శ్రీమద్రామాయణారంభం
  • కవిత్వం
  • విశ్వనాథ
  • ఎదిగిన
  • కవిత్వ
  • రామాయణం
  • సర్గలు
  • అయితే
  • వాల్మీకికి
  • రచనకు
  • అర్ధం

Extractive Summary:

100-00 స్సందశీ యష్వగంధాల గి ల్‌ ఖ | త ౯ లే స లీ 6 0..€ రట (7 స " లో స్‌ స్తూల ద్‌ ల శ; గ ఉ౧గ౧|[03 04” ౧౮౧144 ౧౦౭19, 2౧2౧941 - 506 002 061! ఉచ్ళతమమైన పరమ సత్యమును గురించిన ఆత్మ దర్శనము ఈ మూడు గాఢతలు సమన్వయం పొందిన చోట శబ్దం ఎన్నో అవర స్తరాలను అతిక్రమించి మంత్ర స్థితికి చేరుతుంది. ఈ వైదిక వంశంలో మంత్రవేత్తల వరునలోని వాడు వాల్మీకి మహర్షి ఈయన తండ్రి పేరు విచిత్రమైంది-ప్రచేతుడని.


Chunk 2 — kavya-pramithi_pages0011-0020.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17737

OCR Issues:

  • ASCII junk on lines: [132, 134, 142, 179, 273]...

Key Terms:

  • కావ్యం
  • ఉన్నది
  • వల్ల
  • రాయప్రోలు
  • వాల్మీకి
  • అందువల్లనే
  • అంటే
  • స్థితి
  • కావ్య
  • వచ్చింది
  • అన్న
  • అంతా
  • ఆయనకు
  • కావచ్చు
  • మనస్సు
  • ఉంటుంది
  • లక్షణం
  • నుండి
  • ఒకానొక
  • కాదు
  • చెప్పిన
  • పరిమితులను
  • అయినా
  • ఉన్న
  • అందువల్ల
  • స్థితిలో
  • దాని
  • పక్షం
  • ఉన్నత
  • స్థితిని

Extractive Summary:

ఆయన మనస్సు ఈ సన్నివేశంలో అకర్ణనుంగా మాలిన్యరహితంగా ఉండగా _ క్రౌంచ ద్వంద్వంలోని ఒకానొక పక్షిని కిరాతుగొకడు క్రూరంగా సంహరించటం, ఆడపక్షి దుఃఖించటం, మగపక్షి రక్తపు మడుగులో పడి మృత్యువేదన పొందటం మహర్షి చూచినప్పుడు విశ్వవేదన సంచలించింది. 'వాబ్బయస్తప ఉచ్యతే అనే గీతావాక్యాన్ని ఈ జిజ్ఞాసకు ఆధారసూత్రంగా ఆయన (గ్రహించారు. ఈ దేశంలో జన్మించడమే ఒక మహా తపఃఫలం.


Chunk 3 — kavya-pramithi_pages0021-0030.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16447

OCR Issues:

  • ASCII junk on lines: [7, 8, 95, 378]

Key Terms:

  • కాదు
  • అంటే
  • శృంగార
  • కవిత్వం
  • అన్న
  • కాని
  • రసము
  • నడుమ
  • శబ్దం
  • తాను
  • ఇక్కడ
  • రెండు
  • కనిపిస్తుంది
  • ఉన్నది
  • యొక్క
  • జీవితం
  • చీకటి
  • అమలిన
  • దీన్ని
  • వ్యక్తం
  • ఉంటుంది
  • లేవు
  • శృంగారం
  • రాయప్రోలు
  • సురత
  • లేదు
  • స్థితి
  • తెలియవస్తుంది
  • కరుణ
  • శృంగారములు

Extractive Summary:

ఒక అమెరికన్‌ ప్రీతో ముఖాముఖిలో ఆయన తాను లిరిక్‌లో చేసిన మార్పును గురించి ఇలా చెప్పారు - '&ిగ౧ 62౧౪91 ఇ[9౧౧0[(449 గొడరం 10 876/1 116 [0౪91 [1/10 (0౧ 16 96% ౦0౪౭గ౦గ౧6౯౩ 10 116 56010169 90౧౦06 01 ౧౮౧౭౩9, 18045౧10 2౧6 116 ౧౪49 |0/ ౦01౪6 61/06 8206 ౧ ౧4౧౫౭౧ [౧౪౬గ|. 1977లో నాతో మాట్లాడినప్పుడు ఈ విషయం స్పష్టంగానే ఆయన పేర్కొన్నారు. అయితే వస్తువిషయంలోనూ ఆయన తన చుట్టూ గిరులు గీసుకున్నట్లుగా కనిపిస్తుంది.


Chunk 4 — kavya-pramithi_pages0031-0040.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 13493

OCR Issues:

  • ASCII junk on lines: [278, 286]

Key Terms:

  • కవిత్వం
  • మధ్య
  • మనిషి
  • వస్తువు
  • తెలుగు
  • పొందటం
  • అనుభవ
  • కాదు
  • దర్శనం
  • లేదాయె
  • రెండు
  • అన్న
  • వుంది
  • అనుభవం
  • చివరకు
  • ఉంటుంది
  • క్రొత్త
  • కావ్యం
  • కవిత్వానికి
  • చేసే
  • ఉండదు
  • అయితే
  • నిద్దుర
  • దాని
  • ఉన్నది
  • అందుకే
  • కాలుష్యం
  • కావాలి
  • లల్లాదేవి
  • సౌందర్య

Extractive Summary:

ఈ మూడు ప్రశ్నలూ ఒక ప్రశ్నలో అంతర్భాగాలే కావటానికి వీలున్నది. తెలియబడని ఆవేదనను పొందటం, పూర్వపూర్వజన్మల అనుభవాలను స్మరించటం ఈ రెండంశాలు భౌతికస్తరం మీద ఏ ప్రయోజనాలను ఉద్దేశించటం లేదు. నాల్గవపాదంలో మధువు ఒక అసాధారణ ఉపకరణం తన చైతన్యాన్ని సంపూర్ణంగా పరివర్తన చేసేది.


Chunk 5 — kavya-pramithi_pages0041-0050.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18044

OCR Issues:

  • ASCII junk on lines: [17, 71, 171, 202, 276]...

Key Terms:

  • విశ్వనాథ
  • కావ్యం
  • శ్రీశ్రీ
  • కవిత్వం
  • కావ్య
  • ఉంటుంది
  • మందేశ్వరరావు
  • వస్తువు
  • నుంచి
  • దాని
  • ప్రతిపాదించిన
  • మరొక
  • ప్రధాన
  • కూడా
  • కాదు
  • కాని
  • చేసి
  • ప్రతిపాదించారు
  • అంశం
  • ప్రతిధ్వని
  • క్లాసిక్‌
  • రొమాంటిక్‌
  • విధంగా
  • ఉన్నది
  • అందుకే
  • నన్నయ
  • సాహిత్య
  • కథకు
  • ఉచిత
  • సౌందర్య

Extractive Summary:

ఈ సౌందర్యం ఆస్వాద్యదశలో (శ్రోతకు ఆ అఖండత్వ సిద్ధిని కలిగిస్తున్నది. “ఒక కావ్యమునకు పరమమైన విషయము ఏకవాక్యత .... ఈ అంగాంగిభావము సంబాళించుకొనుటలో మహాకవి యొక నేర్పు కలిగి యుండును.... పద్యరచన మొదలు తావత్పర్యంతము మహాసామర్థ్ధ్యము కల్గి ఈ (ప్రధాన రసము చక్కగా దీర్చి అంగరసములను (ప్రధాన రసమునకు పోషకముగా జేసి అనౌచిత్యము లను పరిహరించి ప్రతిభాసమున్మేషమున నెవ్వడు తన కావ్యము నాద్యంతము తీర్చి దిద్దుకొనునో అతడే మహాకవి శబ్బవాచ్యుడు (పు. ఈ ప్రతిపాదన కావ్య ప్రపంచానికీ పురుషార్థ ప్రపంచానికీ ఒక సేతువు లాంటిది.


Chunk 6 — kavya-pramithi_pages0051-0060.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 18578

OCR Issues:

  • ASCII junk on lines: [179, 222, 302, 313]

Key Terms:

  • ఆధునిక
  • ఉన్న
  • సందర్భంలో
  • కవిత్వంలో
  • అన్న
  • మరొక
  • సమన్వయం
  • కావ్య
  • వచ్చిన
  • గురించి
  • నూతన
  • సుప్రసన్న
  • చేసిన
  • విశ్వనాథ
  • ఉంది
  • జరిగింది
  • మూలాలను
  • అంశం
  • వస్తువు
  • తెలుగు
  • చేశారు
  • కవిత్వాన్ని
  • ప్రాచీన
  • కొత్త
  • చేసే
  • విచారణ
  • కవిసేన
  • నుంచి
  • దాని
  • అంశాలు

Extractive Summary:

కావ్యాన్ని సాహిత్యస్పృహతో చూడటం, ఇతరేతరాంశాలన్నీ ఆప్రధానాలని నిర్ణయించటం ఈ కాలంలో ఆయన చేసిన గొప్ప ఉపకారం. మన అలంకారశాస్త్రం కాళ్ళీర శివాద్వైత దర్శనం మీద అధారపడిందనీ, అందుకే ఉన్నేష ఉద్యోతశబ్దాలు అధ్యాయాలుగా ఈ శాస్త్రం ప్రవర్తించిందనీ ఆయన అంటారు. ఇది తన చైతన్య పరిధులతో సామరస్యం కలిగించుకోవటం, చుట్టూ ఉన్న సమాజములో సామరస్యం కలిగించుకోవటము, ప్రకృతిలోని సామరస్యము, జగత్తులోని ఏకాత్మభావంతో సమన్వయం పొందటం - ఈ సమన్వయం ఉన్నచోట ఆ కావ్యానికి, మహా(గ్రంథానికి విశ్వలయ సిద్ధిస్తుంది.


Chunk 7 — kavya-pramithi_pages0061-0070.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17104

OCR Issues:

  • ASCII junk on lines: [10, 26, 36, 133, 217]...

Key Terms:

  • విశ్వనాథ
  • అయితే
  • కాదు
  • వారి
  • గురించి
  • ఉంటుంది
  • ప్రీ
  • ప్రేమ
  • ఆధునిక
  • ఒకటి
  • ఆత్మహత్య
  • వివాహం
  • వివాహవ్యవస్థ
  • వచ్చింది
  • పురుషుల
  • కూడా
  • కాని
  • రెండు
  • స్థానం
  • తెలుగు
  • సాహిత్యంలో
  • సామాజిక
  • కానీ
  • ఉన్నది
  • నేను
  • రచనా
  • అంతా
  • సాహిత్యం
  • స్రీ
  • స్త్రీ

Extractive Summary:

విధించాలని ఆ జిల్లా కలెక్టర్‌గారికి, చెన్నపురి దొరతనము వారికి, ప్రధాన కార్యదర్శికి, బందరు పురప్రముఖులు శ్రీయుతులు వల్లూరు సూర్యనారాయణరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కోవల్లె హనుమంతరావు, ముట్టూరి కృష్ణారావు, చెళ్లపిళ్ల వేంకట (శాస్త్రి) శతావధాని ......... తదితరులు ఒక తీర్మానం చేశారు. ఒక విధంగా 20వ శతాబ్దపు మొదటి పాతిక సంవత్సరాలు భారతీయ వివాహ వ్యవస్థను పరీక్షకు పెట్టిన కాలం రచయితలందరూ అంతో ఇంతో ఈ దిశలో స్పందించక తప్పలేదు. దాంపత్యధర్మ పరిపాలనలో దివ్యభావ స్ఫురణ ఉన్నవాడవటంవల్లనే ఆ వ్యవస్థను నిలబెట్టే కృషి తన సర్వసాహిత్యంలోనూ నిర్వర్తించాడు.


Chunk 8 — kavya-pramithi_pages0071-0080.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16070

OCR Issues:

  • ASCII junk on lines: [14, 15, 16, 17, 61]...

Key Terms:

  • సంస్కృతి
  • విశ్వనాథ
  • అంటే
  • శ్రీ
  • నూతన
  • భారతీయ
  • ప్రకృతి
  • కొన్ని
  • కాదు
  • అయితే
  • రచనా
  • ఉన్న
  • భావన
  • భావనలు
  • అతడు
  • వ్యవస్థ
  • జరిగింది
  • మొదలైన
  • ప్రాణం
  • అందుకే
  • లేదు
  • వ్యవస్థను
  • జీవనం
  • సమన్వయం
  • పూర్వ
  • ఉంటాయి
  • జీవితం
  • దాన్ని
  • ఆలంబన
  • కావచ్చు

Extractive Summary:

అందుకే ఆ (గ్రంథాన్ని శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మకు అంకితం చేస్తూ - 'హృదయ గీరికనో ఈ విధంగా “ఆంధ్ర (ప్రశస్తి ఒక విషాద గీతిక బెతున్నది. ఈ భావంలో స్థిరత పొందేందుకు ఆయన పొందిన వేదన యింతా అంతా కాదు. వికృతి పొందని జీవనం అందుకే ఆయన నవలల్లో ప్రకృతి కథతో పాటు, పరవశిస్తూ, కన్నీరు కారుస్తూ తానే ఒక (ట్రేరకద్రవ్యంగా, మూలమైన పాత్రగా సాక్షాత్కరిస్తుంది.


Chunk 9 — kavya-pramithi_pages0081-0090.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14775

OCR Issues:

  • ASCII junk on lines: [17, 50, 55, 64, 70]...

Key Terms:

  • విశ్వనాథ
  • కులపాలికా
  • ఉన్నది
  • జీవన
  • ప్రణయ
  • వారి
  • అన్న
  • క్రమంగా
  • స్రీ
  • సామాజిక
  • జీవనం
  • ఇక్కడ
  • నాయని
  • అంశం
  • ప్రాధాన్యం
  • స్థితిలో
  • భావన
  • గిరికుమారుని
  • అమలిన
  • మొత్తం
  • భారతీయ
  • ప్రణయం
  • అత్యంత
  • ఆనాటి
  • ప్రేమ
  • వివాహము
  • కాదు
  • ఉన్న
  • సిద్ధాంతం
  • వారు

Extractive Summary:

కావ్యశాస్త్రానికీ అలంకార శాస్త్రానికీ ఈ భావన ఒక బంగారు సేతువును కట్టింది. చెలికాడు తన చెలిమికత్తె వేరొకరితో వివాహమై దూరమైతే పొందిన వ్యధను తొలగించటం కోనం ఆమె చేసిన (ప్రేమభావ విస్తారమే ఈ సిద్ధాంతానికి వునాది. (విశ్వనాథ అసంకలిత సాహిత్యం నాల్లవ సంవుటంలో ఈ రచన తొలిసారిగా (ప్రకటింపబడింది) నాయని వారి ప్రణయవృత్తాంతం (శ్రేమ గీతాలలోనూ, వేయి వడగలలోనూ విస్తరింవబడింది.


Chunk 10 — kavya-pramithi_pages0091-0100.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16632

OCR Issues:

  • ASCII junk on lines: [22, 49, 227]

Key Terms:

  • ఇక్కడ
  • ఉంటుంది
  • తాను
  • ప్రణయ
  • గీతం
  • అన్న
  • వస్తుంది
  • అయితే
  • అంతా
  • మరొక
  • విశ్వనాథ
  • లేదు
  • తనకు
  • రెండు
  • కావ్య
  • కావ్యం
  • పద్యం
  • అయింది
  • కవిత్వ
  • స్థితి
  • కూడా
  • ఉన్నది
  • ఉండదు
  • కవితా
  • నడుమ
  • దీనిలో
  • వైపు
  • ప్రియురాలు
  • మేఘం
  • అచ్చమైన

Extractive Summary:

నిరంతర పరిదేవనమేకాని సాక్షాత్మారములేదు, ఈ విధముగా ఇది అనుభవమునకు దూరమైంది కావటం వలన = కవి లేదా సామాజికుడు తన సామాన్య జీవనానికి, అమృత ప్రణయమయ జీవితానికి ముడి వేసికోలేక వైరుధ్యములో కొట్టుమిట్టాడుతూ బ్రతుకవలసి ఉంటుంది. ఈ విధంగా కవికి లౌకిక పారలౌకిక దుఃఖాలు రెండూ తన కావ్యవస్తువులే అవుళున్నవి. మరొక చోట ఆమె ఒక పెద్ద వెలుగని, ఆమె జీవితంలో నుంచి అదృశ్యమైపోగా ఆమె నీడయే తన జీవితంలో కవిత్వంగా రూపు కట్టిందనీ అంటాడు.


Chunk 11 — kavya-pramithi_pages0101-0110.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15123

OCR Issues:

  • ASCII junk on lines: [42, 137, 151, 162, 183]...

Key Terms:

  • రమాపతిరావు
  • వారి
  • వల్ల
  • సాహిత్య
  • అందువల్ల
  • స్వామి
  • వారు
  • శ్రీ
  • అగ్ని
  • అన్న
  • ప్రణయ
  • దేవి
  • శర్మ
  • కలసి
  • తెలుగు
  • జీవిత
  • వారికి
  • ఉంటుంది
  • గీతం
  • విశ్వనాథ
  • ఉన్న
  • కాదు
  • కవిత్వం
  • అక్కిరాజు
  • మంజుశ్రీ
  • అతని
  • గడియారం
  • మూర్తి
  • ఎప్పుడూ
  • మరొక

Extractive Summary:

నీ వయిన పాడినట్టి నా నిభబృతగీతి పొడుటయె వరమార్థము - ఆ పైన దేవి అందు ్రత్యక్షరమ్ము నీ మందవోన జాలచంద్రాతపములలో ప్రజ్వలించు” ఈ భావ మణిభంగ దీప్తుల వల్ల ఈ కావ్యం ప్రణయ కవిత్వ శిఖరంగా (ప్రకాశిస్తున్నది. రమణారెడ్డి ఈ దిశలో కృషి సాగించినా అది ఒక పరిమితమైన ఉద్యమానికి, దానికి చెందిన వ్యక్తులకు ప్రధానంగా సంబంధించిందిగా వెలికివచ్చింది. ఆయన పాండిత్యవు లోతులు ఈ విధంగా (వవ్యక్తమవుతున్నవి.


Chunk 12 — kavya-pramithi_pages0111-0120.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16725

OCR Issues:

  • ASCII junk on lines: [68, 73, 122, 229, 272]

Key Terms:

  • శేషేంద్ర
  • కూడా
  • నూతన
  • అయితే
  • ఇక్కడ
  • కాదు
  • శర్మ
  • అయింది
  • కవిత్వం
  • నిజాం
  • తరువాత
  • కోసం
  • తాను
  • క్రొత్త
  • ఉన్నా
  • దాని
  • రామకృష్ణ
  • రెండు
  • శ్రీ
  • కవిత్వ
  • క్రమంగా
  • వచ్చింది
  • అంతా
  • తెలుగు
  • దాన్ని
  • అన్న
  • కొన్ని
  • కవిత్వంలో
  • వివరించారు
  • అలంపురం

Extractive Summary:

ఆ వ్యాసాల రచయిత గుంటూరు శేషేంద్రశర్మ ఆయన అడ్రసు సంపాదించి ఉత్తరాలు వ్రాయటమూ, స్నేహపూర్వకమైన ఆయన సమాధానములూ నాకూ శ్రీ సంపత్కుమార గారికీ ఆయనను సన్నిహితుజ్జి చేశాయి. 1975 ప్రాంతాలలో సంభవించిన ఈ పరిణామం అప్పణ్జించీ ఒక పాతిక సంవత్సరాలు తెలుగు కవిత్వాన్ని తన 'ప్రాభవంతో వెలిగించింది. దీనికి ఆయన ప్రతిభ పాండిత్యము అనుభవము ఈ అన్నింటినీ జీర్ణించుకున్న ఆయన ఆయుస్సు.


Chunk 13 — kavya-pramithi_pages0121-0130.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 15882

OCR Issues:

  • ASCII junk on lines: [97, 142, 143, 227, 243]...

Key Terms:

  • అన్న
  • గురజాడ
  • నుంచి
  • కాదు
  • అప్పారావు
  • బ్రిటీష్‌
  • అయితే
  • గురించి
  • భగవాన్‌
  • స్థితిలో
  • జరిగింది
  • కవితా
  • రామ్‌
  • నారాయణ్‌
  • తీర్ధం
  • దాన్ని
  • లేదు
  • విషయంలో
  • ముందుకు
  • వారి
  • అనేక
  • భాషా
  • విద్యా
  • కానీ
  • గతాన్ని
  • సంగీత
  • కవిత్వం
  • వ్యక్తి
  • కవిత్వమే
  • అనుభవం

Extractive Summary:

లోకం దుఃఖాన్ని తన దుఃఖం చేసుకుని ఆ ఒరిపిడిలోనుంచి వెలువడ్డ ఒక దుఃఖమయూర శిఖావిస్ఫోటం. అందుకే సంగీతాన్ని గురించి ఆయన చెప్పింది, “ఈ ఓంకార నాద గ్రశస్తి నన్ను ఏ జన్నకూ బ్రతుకనీదు నేనొక మధుర మందర వద్రమమునై నదా నీ ఆనంద నాద [వ్రశ్తిగా మిగిలిపోదునో అనీ (తీర్ధం 69) గుండెలో ఓంకారం ప్రతిధ్వనించటం కాదు జన్నజన్మాలకూ వెంటబడి వస్తున్నది, వేదనతో కలచివేస్తున్నది. ఈ స్థితిని వర్జించే ఇతర వాబజ్బ్యయంలో సింహాద్రి నారసింహ శతకము, వేంకటాచల విహార శతకము ఆ కాలాన్ని ప్రత్యక్షీకరిస్తున్నాయి.


Chunk 14 — kavya-pramithi_pages0131-0140.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 16778

OCR Issues:

  • ASCII junk on lines: [90, 218]

Key Terms:

  • అన్నమయ్య
  • వారి
  • ఉన్నది
  • అన్న
  • ఉన్నాయి
  • కారణం
  • భక్తి
  • నూతన
  • దీనిలో
  • అతని
  • లేదు
  • భిన్నభిన్న
  • సమాజంలో
  • నుంచి
  • జరిగింది
  • రూపంలో
  • కూడా
  • ఇక్కడ
  • రెండు
  • అయితే
  • తాళ్లపాక
  • తెలుగు
  • పాటలు
  • సంకీర్తనల
  • తాను
  • జీవన
  • శ్రీ
  • అన్ని
  • ఈశ్వర
  • అనేక

Extractive Summary:

మధ్యయుగంలో పరిణామరహితంగా జడంగా నుండనీయక సమాజాన్ని చలనశీలంగా, ప్రాణోద్విగ్న ప్రసారంగా - అనుస్యూతంగా, అవిచ్చిన్నంగా తీర్చిదిద్దిన ఈ భక్తిభావ పరంపర నిశ్చబ్దంగానే ఒక వివ్లవానికి కారణం అయింది. తానై వాటిని తన రచనల్లోకి ఆహ్వానించి, దోహదం చేసి సజీవంగా నిలిపి ఉంచటం ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన గొప్ప ఉపకారం. సామాన్యజనంలో వ్యాపించి ఉన్న ఈ ప్రక్రియలను స్వాయత్తీకరించుకొని శిష్యులు స్వీకరించే స్థితికి తెచ్చి వాబ్బయంలోని ఒక సమన్వయ మార్గాన్ని నిర్మించాడు.


Chunk 15 — kavya-pramithi_pages0141-0150.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16625

OCR Issues:

  • ASCII junk on lines: [20, 201, 205, 206, 240]...

Key Terms:

  • ఉన్నది
  • అన్నమయ్య
  • తెలుగు
  • తాను
  • సంకీర్తనలు
  • ఉన్న
  • శృంగార
  • సంకీర్తన
  • అయితే
  • కూడా
  • నాయిక
  • అన్న
  • అందువల్ల
  • కాదు
  • ఫలమేది
  • సామ్యం
  • ఎన్నో
  • మాతృభాష
  • నిన్ను
  • జీవుడు
  • సంకీర్తనలలో
  • అంతా
  • సంకీర్తనలో
  • మొత్తం
  • మధురభక్తి
  • అంశం
  • మరొక
  • జగత్తు
  • సృష్టి
  • ఆమెకు

Extractive Summary:

ఈ పరిణామం కోసమే మన నాగరికత, సభ్యత వృద్ధిపొందాయి. ఒక అంశం - అట్లాగే కామభావాన్ని ఈశ్వరాంకితం చేయటం, అతడొక్కడే పురుషుడనీ, సర్వజగత్తు స్రీప్రాయమని భావ్లించటం ఈ మార్గానికి శీలకమైన అంశం. అన్నమయ్య వాబ్బయంలో ఆధ్యాత్మిక కీర్తనలు ఆయన వాబ్బయమనే సుపర్జుడికి ఒక పక్షమైతే శృంగార సంకీర్తనలు మరొక పక్షం.


Chunk 16 — kavya-pramithi_pages0151-0160.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16501

OCR Issues:

  • ASCII junk on lines: [275]
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • ఉన్నది
  • కూడా
  • మృత్యువు
  • ఇవన్నీ
  • తాను
  • అంతా
  • సావిత్రి
  • అక్కడ
  • ఇక్కడ
  • అన్న
  • అర్జునుడు
  • రెండు
  • చేసిన
  • రాజ్యాధికారం
  • అతడు
  • పొందిన
  • లేదు
  • కారణం
  • మూడు
  • సర్పయాగం
  • అందువల్లనే
  • విదురుడు
  • తపస్సు
  • మహాభారత
  • వ్యాసుడు
  • గాథలు
  • ఉన్నాయి
  • దీనిలో
  • ఎంతగా
  • చేసి

Extractive Summary:

పతితయైన బ్రాహ్మణ్యానికి ద్రోణుడు ప్రతీక ్రతీకారేచ్చ అంత తీవ్రంగా ఉండటం, తమోమయ లక్షణంచేత చేయించిన (ద్రుపద పరాభవం ఈ అంశాన్ని తెలియ జేస్తుంది కౌరవులు స్తోత్రం చేస్తే పాండవుల సేనను నుగ్గాడుతానని మాట ఇస్తాడు ధర్మం పక్షం అని నమ్మినా అటు చేరడు అహంతకు వశుడైనాడు ఇతని పుత్రుడు అశ్వత్థామ రాత్రివేళ నిద్రితులైన ఉపపాండవులను క్రూరంగా సంహరిస్తాడు, వ్యర్థమని తెలిసినా - అప్పటికే దుర్యోధనుడు మరణించిన స్థితిలో ఉన్నాడు ఇంత తామసిక విజ్బంభణ ఇతనిలో ప్రకటం కావటం ఆ వర్ణధర్శం ఎంతగా పతనమైందీ నిరూపిస్తుంది ఇక కర్టుడి విషయానికి వస్తే - అతడి ప్రవృత్తిలో ఆత్మన్యూనతాభావం ఆవరించి ఉన్నది దానిలోంచే భార్గవరాముని వంచించి విద్య నేర్వటం, రాజును చేసిన దుర్యోధనుని యందు విచక్షణలేని విశ్వాసం, ఆధిక్యభావ ప్రకటనకోసం మహాదాతగా రూపొందటం గమనించవచ్చు ద్రౌపదీపరాభవ సన్నివేశంలో ఆ అధర్మకార్యానికి ప్రోత్సహించింది కర్టుడే ఆమెను బంధకి, వేశ్య అనీ వస్త్రాపహరణం దోషం కాదనీ దుర్యోధనాదులను ముందుకు త్రోసినాడు స్టే ధృతరాష్తునికి రాజ్యాధికారం లేకపోయినా, రాజ్యాభిషిక్తుడైన పాండురాజు అనేక దిగ్విజయాలు చేసి అతనిచేత అనేక అశ్వమేధాలు చేయించాడు అతడు శాప(గ్రస్తుడై మరణించటంవల్ల ధృతరాష్ట్రునికి రాజ్యాధికారం లభించింది రాజ్యాధికారం పొందిన గ్రుడ్డివాడు అతని ప్రవృత్తి అంతా అంతర్చ్భహిర్వైరుధ్యాలతో ఘర్షణలతో, పుత్రమమకారం వల్ల పాండవులయందు పెంచుకున్న అప్రీతివల్ల ఒక నాటకంగా గడచిపోయింది పుత్ర మమకారం ఇటు ధృతరాఘ్లునీ, అటు ద్రోణున్నీ పతనోన్ముఖంగా నడిపింది దుర్యోధనునికి క్రోధమే కాదు అసూయ కూడా ఆతని స్వభావము జన్మత; సంక్రమించని రాజ్యాధికారం సందర్భానుసారంగా ఆక్రమించి దాన్ని ఇతరులతో అధికారంగల పాండవులతో పంచుకోలేకపోయాడు ఆ కారణంవల్లనే నిజమైన అధికారం గల పాండవులను చిన్ననాటినుంచే చంపే కుటిలయత్నాలు చేస్తూ వచ్చాడు తొడలు విరిగి పడిపోయినప్పుడు కూడా అతని పగ చల్లారనే లేదు లాక్షాగ్సహదహనం, కవటద్యూతం, ఘోషయాటత్ర, ఉత్తరగోగ్రహణం ఇవన్నీ ఆతని క్రోధానూయాల శ్రమోన్మీలనానికి సోపానాలవంటివి ఒక కులస్రీకి చేసిన అవమానం ఇన్నింటికీ పరాకాష్ట దుర్యోధనుడి పతన లక్షణం ఒక విధంగా నాటీ క్షత్రియుల పతనానికి శిఖరం వంటీది తత్పూర్వం వంశపురుషులుగా చెప్పబడ్డవారి చరిత్రలలోనూ కొన్ని కొన్ని శతక మర్సిన్ని ఆ కారణంగా రురుడు సర్పజాతిని సంహరించేందుకు పూనుకున్నాడు ఉదంకుడు తాను తెచ్చిన కుండలాల్ని తక్షకుడు హరించటంవల్ల సర్పయాగం చేయమని జనమేజయుని ్రేరేపించాడు ఒక వ్యక్తి చేసిన కార్యానికి, నష్టానికి ఆ జాతినంకా సంహరించటం తీవ్రమైన ధర్మభంగం ఇది భారతారంభం _ ప్రతీకారబుద్ధినల్ల తమోగుణం ఆవరిస్తుంది మహావిష్ణు అంశతో కొన్య్తుతుతి 147 ఈ రెండూ సావిత్రి కథతో కలసి ఒక త్రిపుటి.


Chunk 17 — kavya-pramithi_pages0161-0170.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 17618

OCR Issues:

  • ASCII junk on lines: [275, 277]

Key Terms:

  • ఇక్కడ
  • కర్మ
  • అన్న
  • ఉన్నది
  • నమన్సర్వలోక
  • శ్రీ
  • రెండు
  • కూడా
  • అర్జునుడు
  • విషయం
  • శ్రీకృష్ణుడు
  • అంతా
  • చేస్తున్నది
  • అయితే
  • అనేక
  • కలిగే
  • విస్తరించింది
  • ఉన్న
  • చెప్పబడింది
  • వ్యక్తి
  • కలిగింది
  • చెప్పటం
  • ఈశ్వరుని
  • గీతలో
  • జీవితం
  • వద్దు
  • చెప్పి
  • వారి
  • నుంచి
  • భగవంతుడు

Extractive Summary:

18వ అధ్యాయంలో బ్రహ్మభూతః ప్రనన్నాత్మా న శోచతి న కాంక్షతి నమః నర్వేషు భూతేషు (18-54) అన్నచోట్ల మళ్లీ ఈ సంగతి చెప్పటం అయింది. ఈ రెండు శ్లోకాలలో (3-14,15) ఒక యజ్ఞచక్రం '్రవర్తిస్తున్నది. ఈ వ్యాసం సముద్రాన్ని ఒక బిందువులో చూపించినట్లు, ఒక కొండను అద్దంలో -చూపినట్లు మాత్రమే.


Chunk 18 — kavya-pramithi_pages0171-0176.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 7720

OCR Issues:

  • ASCII junk on lines: [101, 147]

Key Terms:

  • శ్రీ
  • అన్న
  • రచయిత
  • సంస్కృతి
  • విమర్శకు
  • వంటి
  • వ్యాసం
  • విశ్వనాథ
  • ఇందులో
  • ప్రయత్నం
  • సంప్రదాయ
  • రెండు
  • భారత
  • మహాభారత
  • కనిపిస్తుంది
  • పక్షం
  • తీరు
  • సాహిత్యం
  • కావ్యశిల్ప
  • విమర్శ
  • హృదయాన్ని
  • అర్ధం
  • చేసుకో
  • జాతి
  • సాహిత్య
  • గురించి
  • చేసిన
  • చేశారు
  • ప్రణయం
  • వాక్యాలు

Extractive Summary:

“ఒక యుగం పూర్తయింది మహాభారతం వల్ల, ఒక సభ్యత తమోమయ, తేజోమయ పార్య్వాలతో ఏకకాలంలో దర్శనమిచ్చింది" అన్న ముగింపు వాక్యాన్ని “భారతారంభంలోనే ఈ ఇతిహాసం అంతా నారాయణుల లీల - నారాయణ తత్త్వమే ద్విధా విభక్తమై జీవేశ్వరులుగా తపోమయ భూమికలోనికి అవతరించటం ఈ ఇతివృత్తం” అన్న తొలి వాక్యంతో సమన్వయం చేసుకోవాలి. “లోకంలోని దుఃఖ సముద్రాన్నంతా త్రాగి బరువుగా ఆకాశంలో కదలిపోయే జలధరస్వామి రమాపతిరావు “గడియారం రామకృష్ణశర్మగారి స్మృతి కస్తూరి నింపుకున్న చందన పేటిక, ఆర్భాటం లేకుండా ఒక మూల దాచిపెట్టుకున్న పారిజాత సుమమాలికి, “కవిత్వ శిశిరంలోకి వసంతమై ప్రవహించిన శేషేంద్ర, “ఆయన తోడి మైత్రి నా చిత్తానికి మరపురాని పొగడపూల తావి, “ఎడారిలో నీటిచెలమ రామ్‌నారాయణ్‌ కవిత్వపు ఊటి లాంటి వాక్యాలు సృజనాత్మకతమూ, ఆత్మీయమూ అవుతున్నాయి. అందువల్లనే ఆయన కావ్యాన్ని ఆ తరువాతి రెండు స్తరాలలో చూస్తారు.