Telugu kavithala dhara - anilvaranasi/indianlanguages GitHub Wiki
... రాష్ట తెలుగుసాహితీప్రయాణం య. | సిలు. (లట కవి మల్లెమాల ను అ రో )స్తకాన్ని సాహిత్యాభిమానుల కోస న య. సై న /.. గైందరయ్య విజ్ఞా; కేంద్రానికి ణం |. స్ ్టంవావిు... స . సి యాయ... సంచ. న చ ట్” యాం న. నట మ. నస్యం ల.
లో లో శ్రీకాకుళం కల్పిం కరతల ధారీ | సంయాదుటు మూదు రొ 'వ్ర్య్చూరీరా స్రీ నెకత. (01) 44.049) సత్య-యూత్తి ఛారిలటుర్ ట్రస్ట్ (ఈ) రిశాఖపట్నం అఫీస్ : 93981226 ఆకా
ల్‌ో కరిత్ర జ. రూరం జాతక ౯ శన .ఛరిత! గ శ 7 ఈ అుయుత్హంయ ర (| రు అబిపాయాలు ప [ ఆ ళ్ ॥ రూకు రూర్లీటర్మీకాలు!
- సంరాదకుడు ఈనె
లిన్నమూట
సాహితీమిత్రులకు నమస్సులు! నవంబర్ 19, 2010న విశాఖవట్నంలో కథా శిఖరం, కవితా సాగరం వున్త్నకాలను గౌరవనీయులు కాళీపట్నం రామారావు, చలసాని ప్రసాద్, అవసరాల రామకృష్ణారావు, నండూరి రామకృష్ణ, ఎస్.ఎమ్. ప్రాణ్‌రావు తదితర సాహితి పెద్దల నడుమ ఆవిష్కరణకు నోచుకున్నాయి!
జనవరి 23, 2011న విజయనగరంలో కథల జాడ, కవితల కోట పుస్తకాలను శ్రీయుతలు డా॥ ఎ. గోపాలరావు, డా॥ యు.ఎ. నర్శింహమూర్తి, డా॥ బి.ఎస్.ఎన్. మూర్తి, డా॥ జక్కు రామకృష్ణల నడుమ జనవరి 23న ఆవిష్కరింపబడ్డాయి.
ఇదిగో.. ఆ తర్వాత శ్రీకాకుళం సాహితీ పిపాసుల సహాయ సహకారాలతో శ్రీకాకుళం కవుల కవితా సంకలనం కరితీం ధారీ వచ్చింది.
రాష్ట్ర తెలుగు సాహితీ ప్రయాణంలో భాగంగా శ్రీకాకుళం రచయితల కలాల హలాల ఈ నంకలనం ఇంత అందంగా తీసుకువచ్చాను.
వారి సహృదయనికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రయాణంలో నాల్గవ మజిలీ తూర్పు గోదావరి జిల్టా.
తూర్పు గోదావరి జిల్లా రచయితల సహాయ సహకారాలర్దిస్తూ...
నమస్సులతో భవదీయుడు మోదు రాజేశ్వరరావు ౬6
శ్రీకాకుళం కుం, కకుం1715టకు దకుగునన నిం61౧09 07 5౧128412౧0 నింంళం లో 0 [10664 గిజం5ళ8/2 2౦ పరిత్రల న రీ 66|| : 9396447227 సయాదకుటు మూదు రాజ్య్యేరీరావ్పు గొం.50/- రూర్చి 201 500 0600169 అట్టాంంకరీల : శ్రీబాలి రుతులకు : మూదు రాజ్యోరీరార్పు సర్తగితిగర్స్ చియిషిటూద, శశాయషరట్నం-550 0౯ ల్యస్ : 99981226 శరురియు : 10604 ౧౭6542౧2 ౧౬౦ న|0(110.138, 510%426గ౧48౬| అీలగజర2 (౧090, నింగ౧౮౮గ౧౫/ శీగజగర2౧6/4౧౧ గిం౬6 పుచురీల సంఖ్య : 3 ౪/19210202002౧-531 173. ఫుచురీఖ : సత్మ-యూత్తి ఛారిబుర్ ట్రస్ట్ (6) ముద్రల : ౬9 ఎ
2, | బువ్వఅవసరమున్నంత వరకు | ఛాయరాజ్ 3 3. | మడిలెక్కపుటల్లో పి.ఎస్, నాగరాజు క్ 4. | సాగుచరిత్రతిరుగుబాటు నమహేంద్రాడ సింహాచలాచార్య 6 5. | మళ్లీపుడతాడు మరణిస్తూనే! పూడి లక్ష్మీపతి 8 6. | రైతుమాట ద్రోణంరాజు 10 7. | తొలిపొద్దురైతన్న పి. మోహనరావు 12 8. | కవికలమేహలమైతే ఎన్. మహ్మద్ రఫీ 14 9. | రైతునేస్తమా అధికార్ల నీలకంఠం 15 10. | మనటఉనికినికాపాడుకుందాం తూలుగు రమణారావు 18 11. | రైతుచిత్రం కాళ్ళ గోవిందరావు 20 12. | అన్నదాత ఆక్రందన జి ఈశ్వరరావు 22 || 13. | ధన్యజీవి వి.ఎస్.ఆర్, మౌళి 24 14. | రైతుకివ్వాలిజీతం భుజంగరావు కంచరాన 26 || 15. | పీరైతన్నా వాదేరా 28 16. | కన్నుమూసుకుంటాననుకోకు చింతాడ తిరుమలరావు 29 ఆకె
ఈ పుస్తకానో కాదు నా పుర కార్యిక్సరూనికి ఫుత్యక్షంగాను ఫరోక్షంనాను చారూస్యుల్ను | అగామాన్యులు శురియు . శ్రీకాకుళం అందీరికీ నా హృదీయపూర్చీక ధన్యరాదాల!
- భరిటీయులు మోదు రొజేశ్వరీరాు ఈఫౌ, కా
మానసిక మెకానికల్ వర్క్ చేసే రచయిత, కవిగా మాత్రం యింకా ఉద్యోగం చేన్తున్నారు. కవితలు, మ. గుడిమెట్ల గతంలో 'కొత్తశిశువుకు ప్రాణంపోసారు. మిని _ గ్రృడ్రిమైట్లగోపాలక్పష్ణ కతవితా నంవుటి రావలనివుంది! బహమునుతులు, లుంబినీవనం, అరనవల్లి, ప్రతంనలు మామూలే మిని కనికా రచనలు కోకొల్లలు! ర్త రన లైతన్న ప్రయాణం!
ఆ అయిదుగురూ
రైతన్హకోనం రాస్త ఎక్కేరు
అన్నీ 'పోలొ వరాలే
ఆ 'వరాలి వర్షంలో
అరగింజలే మొలకెత్తేయి..
రనాయినాలు మొరాయించేయి
ఆశలు అడియానలయ్మేయి
అప్పలు వెక్కిరించేయి
అకాల వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేసాయి
పొలంతోబాటు
రైతన్న కన్సీరు మున్హీరయ్యేడు
ప్రతినిధులు
సహాయ నిధులు అక్కడక్కడ
౬1 ఎ
రహదారి లేక దారితష్టడం మామూలుగా జరిగిపోయింది పల్లె ప్రణ మెతుకు వెతుకులాటలో పట్టబాట కట్టేరు! అలిసినొలిసిపోయిన వలనలు కాంక్రీట్ జంగిల్‌లో పైరుగాలి జ్ఞాపకమొస్తే చాలు రైతుకూలీగా మారడానికి తిరుగుప్రయాణ మయ్యేడు! / 2
రచనలతోపాటు అవార్డులు ఎన్నో గెలుచుకున్న , స్తై చేయినలిగిన కవి వరేణ్బులు వీరి రచనల వానన టా. ఎన్నో రచనలు ప్రజల వక్షాన నిలిచేవే!ే తలవండిన, తలలు పంకించినా, తలలోపల మేధస్సును కదిలించే మరాజ్ కలం ఏ్‌రిది! సామాజిక న్యాయాన్ని. ఆర్దిక సమానతల్ని 2-2-45 పాత వాన్సాథీను తోరుకునే వరి కలం విరజిమ్మే ఛాయ అనంతం, వీథి, గుజరాతీపట పోస్టు అనల్హ్బం. అనంఖ్యాకం. శ్రీకాకుళం-532 005.
బువ్వ అఆవసరమున్నంత వరకు పండకపోయినా పొలాన్ని వదలదు కురవని మేఘాన్ని చూడధింక నదిని అడ్డగిన్తుంది శ్రమ - నేలన వేరుదన్ని గగనాన్ని చిగురాకుతో పొడిచి గింజ పెటిల్లున పేలిపోకుంది చెమటి చెమ్మకు అటీ... ఆ విస్ఫోటనంలో విశ్వ పరిజామ రహస్యం బఖయల్సిడుతుంది పదార్థం చేత రక్తరచన చేయించిన రైతును ప్రశంసిన్తుంది విఘటనం నాకాలలోని రైతురక్తప్రవావోన్ని అడ్డిగించకండి సుమా అది పొంది దేశ ముఖచిత్రం మీదనే కాదు ప్రపంచ పటం మీధికే చిమ్ముకుంటి
ఆక్
భూముల్చి చేజిక్కించుకుంటే తను పిచ్చెక్కిపోకుందండీ! నేల ప్రచురణ హక్కులు రైతులవి రగుల్కుంటవవి! రనానుభూతలాలవి! “రచనలూ రిజిస్ట్రేషన్ల నంగీకరించవు శ్రముల స్వంతమవి - పండనీ పండకపోనీ భూములోదలవు రైతుల్ని బువ్వ అవనరమున్నంతవరకు భూములు రైతులవి సళ క్ న ళా
వ్రజాతంత్ర పోరాట యోధునిగా, బాల్య దశనుండే ల నమాజ స్థితిగతుల్ని చదివించే ఉపాధ్యాయునిగా, న స రచయితగా, కవిగా నుటిర్ధ వ్రయాణచేన్తున్న వీరి న ఆశయం మెరురైన నమాజం! నమాజంలో ఉన్న ర వ! నంధింవచేస్తు భావాల విత్తనాలని మట్టి వృదయాలపై ఒన్న నాగరాజా చేపట్టిన ప్రవృత్తి సంపాదకత్వం! ఉద్నోగం - టీచరు. వీధి, గుజరాతీపట పోస్తు
- నద్మోగం ఎడిటర్. శ్రీకాకుళం-532 005 మడి లెక్కపుటల్లో
పొాలంగట్టు రెల్లుపొదతో అంటోంది
మన రైతన్న గుండెవట్టుని
ఎవరు సడలించి పబ్బం గడుపుకొంటున్నారని?
పురుగుమందు లేకుండానే
వోషకానవోర రచయిత
ఉనురు పోసుకుంటున్న
గుండెలు తీసిన వఐధానాలెక్కడివని?
పత్రహరితం తల్లి పేరుతో రహస్యంగా చెప్పింది
నేల మూలకాల్లో ఇంకిన
అమరుల రక్త కణ కణల్లి
రైతు చెమటతో చెక్కముకిలాడించమని
దుక్కి మడిచాలు పుటల్లో?
నాగుపోరాట చరిత్ర సారం ఉడుకెత్తుతోంది!
శ్రమశక్తి సంఘటిత నినాదం
కాలం కంఠనాళాల్లో వురుడువోసుకొంటోంది!
నైలు నదీ తరంగాలు
నలుదిక్కులకీ అల్లుకుంటున్నాయి!
౬క్ ఎ
రాసిన వాటిల్లో పిల్లలకి చెపుతుంటారు! ఏది ఏమైనా రానినవారిలో చెప్పేవారే ఎక్కువ! చెప్పేవారిలో మహైంద్రాడ గువం సించోచలాచార్య ప్రభుత్వ ఉన్త్నత రాసినవారు తక్కువ! రాన్తు చెప్పేవారికన్నా చెబుతూ. పాఠశాల, టెక్కలి-532 201, శ్రీకాకుళం ఆచరించే వారు తక్కువ! సెల్: 9703483646 సాలు చరిత్ర తిరురుబాటు! పుడమిని పుటం పెట్టాల్సిన పదును కాలం వచ్చేసింది అణు థర్మల్ కోర క్రూరంగా నేల నాలుగు చెరగుల్లి నిర్హాక్షిబ్యంగా పట్టి, చాప చుట్టేస్తోంది అనాదిగా ఆప్తవాక్యం వాలికుడు! ధాత్రి సేవకు దూరమై మట్టిని నమ్ముకున్న అమాయక వ్రాణం ప్రపంచ మాయా బజారులో అవినీతికి హవిన్సు - పశువుల పాఠలో పుట్టి ధరజికి శాంతి వుట్టం కట్టాలని వచ్చిన క్రీస్తుకి శిలువ వేసినట్టే - జనపథాన పుట్టి, భూమాతకు నలుగు పెట్టి శ్రమ సారంతో తలంటు స్దానం చేయించి కొత్త బుతువులు కట్టించవచ్చినాడు! ౬6
వచ్చిన రైతు గుండెను “సెజ్జూలించి ఉరి కొయ్యకు తగిలించే పాశవిక ప్రవృత్తి విజృంభిస్తోంది శ్రమదానం నీది దోపిడి దాహం వాడిది! సిగ్గుమాలిన అభివృద్ధిని కుమ్మరించి పభ్బం గడుపుకునే గద్దె వీడని కుహనా శక్తుల పన్హాగంలో అన్నదాత నేడు ఆరని అడి కణం మట్టి కణపు మూలాన్ని కుదిపి “మట్టి కణం” పగిలి జీజానికి ప్రాణం పోస్తుంది - హరిత జీవికి “ప్రక్యతి” ఆవ్వానం పలుకుతుంది - క్యతజ్ఞతగా మొలక చేతులు జోడించి మట్టికి దణ్ణం పెడుతుంది - మట్టిని మలచిన “హలజీవికి అది మోకరిల్లుతుంది - అపుడా అన్నదాత ఆనందం అర్జవమవుతుంధి - అవనికి ఆప్త బంధువతడు అధికార మదాంధులకు అకారణ శత్రువతడు - నేలంతా కాల్చిన ఇటుకలతో, కొండరాళ్టతో ఇనుప ఊచలతో కాంక్రీటు సమాధులు కట్టేస్తుంటే అన్నం పెట్టే పాలమమ్మకు చోటేది? శ్రమజీవుల బ్రతుకుల్ని రచ్చ రీడ్చేస్తుంటే తిరగబడ్డ తెగింవు శాసిన్తుంది - అన్నదాత వెన్ను విరిచేస్తే ధరణి మాత అడి గోళమై రాజుకుంటుంది! సాగు చరిత్ర తిరగబడి తీరుతుంది! ౬7
శ్రీకాకుళం కవుల కవితల ధార పద్యం, వచనం, గీతం, నదిన, సమస్మాపూరణం, నద్దోష్టులతో (గాక్ట క్షా. తన వ్రవ్యత్తిని సాగిన్తున్న కవి మిత్రులు | ఖా తెలుగుభాషోపాద్యాయులు! బక ప్రక్క పాఠాలు చెబుతూనే |; .. న టీ మరొకప్రక్క రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్న వీరి కలం వ. గతంలో చక్కని చిక్కని రచనలు చేసింది. ప్రస్తుతం కూడ, న వివిధ వత్రికల్హ్లో అచఛ్చయినా, ఆకాశవాణిలో వాజిలో ఫూడి లక్ష్మీపతి వినిపించినా, రచనా, నటనా, విషయాల వట్ల ఆనక్తి ఇనెం.7-144 స్స్ లి . కనబరచినా, ఎక్కడా మానవ సంబంధాల్ని వడిపోక మంచి విధ్యానగర్, టెక్కలి, రచనలు చేస్తున్న కలం పతి. శ్రీకాకు నుళ్లి పుడతాడు, మరణిస్తూనే! కండల్ని కరగటెట్టి కొండల్ని పిండిచేస్తాడు పరికరాలకు పదునుపెట్టి పరిసరాలను చదును చేస్తాడు అప్పలు చేసి తిష్ప్టలు పడ్డాడు పస్తులుంచి ఇంటిల్లవాదిని కష్టబెట్టాడు ప్రపంచానికి బువ్వెట్టడానికి భూమ్మాకానొన్ని ఎగా దిగా చూన్తాడు ఎండినా తడిసినా మసకబారే బతుకువిడిది సానుభూతి ఓదార్పు కనిపిన్తాయి - సహకారం అందదు విత్తనాలు పురుగు మందులు - శాస్త్రీయ లోపాలై వెక్కిరిన్తాయ్ జన్ఫుమార్చిడి ప్రయోగాలకు రైతు ప్రజలను బలిచేసే బహుళ జాతి కంపెనీలకు వత్తాసు పలికే ప్రభుత్వాలు కొంపలు ముంచుతాయ్ - పురుగు మందులు ఆ కుటుంబాలకు పాయసాలౌతాయ్ ఇ ఈసా
మళ్లీ పుడతాడు రైతు మరణిస్తూనే... మార్కెట్లో దలారులు - మలుపు మలుపుకీ లంచాలు అవినీతి, స్వార్ధం కోరలు చాచి - కరుస్తుంటాయ్ ప్రక్యతి పగబడుతుంథి - చరిత్ర పునరావృతమౌతుంది " భూమి, ఆకాశం, నీరు, నిప్పు గాలికి మల్లె వీడికి కోపం రాదు ప్రతివాడు నమ్మె చేస్తాడు - ఇతగాడు తప్ట తోపం వచ్చినప్పుడు సాగు చరిత్ర తిరగబడ్డం నేర్పుతుంది చీడపురుగుల్లి చంపేసిన పాపమో... కలుపు మొక్కల్ని చిధిమేసిన నేరమో తనని వెంటాడి పీడిన్తుందని మశ్టి పుడతాడు మరణిన్తూనే చీడవట్టిన బతుకుల్ని రేపు నివ్వలతో కడగడానికి... (లక్రాె5
- ౬9
కథలు చెప్పడం, కవితలు రాయడం తెలును! భాష భం తోరుకునే కలం చిరకాలం, కలకాలం నురాజ్బాన్ని త . ముఖ్యంగా కలం పఏరులలో ఎక్కువ మంటి న అధ్యాసకరంగాన ఉండడం కద్దు! బుద్ధి చెప్పడం, నుద్దులు వకట నేర్పడం వరిలాంటి వారు వెన్షతో నేర్చుకున్న విద! మరి రోజాానా నం విద్యలు నేర్డే అయ్యలు చక్కని నుద్దులు చెప్పం: వర్న య న్యారారు లైతు మాటి నేల నా తల్లి ఆకాశం నా తండ్రి పాద్దు పాడవక ముందే నిద్ర లేస్తాను పగలంతా పాలంలో | పనిచేసి పొద్దు గుంకినాక 'గూడు'కు చేరుకుంటాను అందరికీ 'అన్నమిచ్చే 'రైతన్హును నవభారతావనికొ వెన్నెముకను కానీ నేనంటే అందరికీ చిన్నచూపే పాలకులకు
- దొరలకు దళారులకు ౬10
వ్యాపారులకు
అందరూ నాపై
దాడికి దిగినవారే
పక్యతి - పురుగులు
ఎరువులు - మందులు
'ఆరు'గాలం శ్రమించినా
'ఐదు' వేల్లు నోటిలోనికి
వెల్లడం గగనమే నాకు
'జై కినాన్' అన్నా
రైతే రాజన్నా'
“అన్నా అన్నా
రైతన్నా అన్నా
అవన్నీ “నోటితితో పలికి”
నొడుటితో వెక్కిరించినట్టే
నాపై పాటలు రాసే వారు కొందరు
కరవితలల్లేవారు ఇంకొందరు
కథలు రాసేవారు మరికొందరు .
ఎందరికో కథావన్తువును
అందరికీ అన్నదాతను
అరగడుపుల, పరగడుపుల
గాయాల కంకిని!
నా చెమట గింజలే రేపటి ప్రపంచాన్ని పంటకెత్తుతాయి!
ఒడి దుడుకుల జీవన పోరులో
నెగ్గిన శ్రామిక వీరున్ని
రేపటి ప్రపంచానికి
దారి చూపే వెలుగుల థీరున్ని ౬11
మళ్టీ అదే రంగం మజ్జి అదే సాహితీ రంగం! వ్యక్తి వ్యక్తికి అను మధ్య ఎంతో బేధం వున్నట్టు - కలం కలంవండించే (| , న. రసానుభూతికి, రనన్యష్టి తేడా వుంటుంది! సామాన్మునివైవు (. నిలబడే రచనలు చేస్తే ఎలా వుంటాయి! నగటము మనిషిని (గ | . ఏడి ఎక్కడో ఆకాశంలో వివారించి రచనలల్లితే |. య 1 ఎలావుంటాయో పాఠకులకు తెలును! వరి రచనలు పి. మోహనరావు మొదటికోవకి చెందినవి. రచన జనం వైపు - జనం కవ్ణాలవైపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల కష్టాలంటే యిష్టమున్నా లేదా అనుభవించినా వారే జనం వైపు - టెక్కలి. తాలిపాద్దు రైతన్న తొలి కోడి కూసింది - తొలి పొద్దు పొడిచింది తొలకరిజల్లు చిందులేసి కురిసింది తడిసిన మట్టిపై తొలి సంతకం చేసి పులకించిపోయింది రైతన్న హృదయం కట్టలువిష్పి విత్తులు చల్లి మట్టి మనసులో హరితం మురిపించి పచ్చనిపైరుకు జీవం పోసి రేయీ పగలూ ఎండా వానా తానే చేనుకు కంచై మంచెను వడక మమతను పంచె! కాళ్టకు గుచ్చిన రక్కసి ముళ్ళ నుదిటిన చిందిన చెమట బిందువులు లెక్కకు రాని కర్షక లోకం బురద కాల్వల పారిలి కన్నీటి పాయలై... ౬32౧ ఇ
ఎండిన గొంతుకు ఎడారి ఎండాయె!
ఏపుగ పెరిగిన పైరును చూచి
వసిడి వెన్నెల వడ్లరాశిని చూచి
అప్పల నప్పుల బాధలు తొలగు
శ్రమ ఫలాల బలాన్ని చూచి
ఆనందించెను రైతన్న
గిట్టుబాటు ధర లేమిని చూచి
దళారీ దళ దమన కొండను చూచి
మట్టిలోని మాజిక్కాల చూచి
గుండెలు బరువై ఎండిన చెరువై
రక్తం చిమ్మెను కన్నీళ్లు!
బహుళ జాతి పడమటి మబ్బల పెను భూతం
గర్జించెను పిడుగై రైతువెనుపై
తోరలు చాచి పరాథినపాలనా పెనుగాలి
నుడిమట్టెను రైతును చాపలా!
ఉక్కిరిబిక్కిరి రైతన్న ఊపిరాడగ ఉనురురాల్చెను
మట్టిగలిసిన బతుకుల్లో
మండే మూలకాల రాపిడిలో
తొలిపొద్దు రైతన్న తూర్పులో కెగబాకుతాడు! న.
ఈ
క ఈ వేమన ఆ వేమన కాదు మహమ్మద్ రఫీ. అలాఅని | జై గాయకుడూ కాదు. రచన, నటన వట్ల అవారమైన తా | అభిమానం, నమాజం పట్ల, నమాజం గురించి బాధ్యత. | మట! ఆలోచనల పరంపరలే తనని కళాకారునిగా రచయితగా ము తీర్చిదిద్దాయి! నాటికలు, కవితలు, ఆధ్యాత్మిక వ్యానాలు, కథలు (1 ౧. ఏరి కలం నుండి వచ్చిన రచనా ప్రక్రియలు! నమాజంలో ఏ ఈవేమన కొందరిలోనైనా తన రచనల ద్వారా మార్పు కల్లితే అంతకు డెర్దడ్హాన్‌లి, ఇెడ్‌వి. రోడ్డు మించి సార్థకత పవుందని అంటాలి వేమన! సెల్: 7893451307 కవి కలమే హలమైతే...
కవి కలమే హలమైతే
అక్షరాలనే జల్లులుగా చేస్తూ
పుడమితల్లి ఒడిలో వర్షింపజేసి
ప్రకృతి మాతను పులకరింపకేస్తూ
రేయింబవళ్లు ప్రతీ పొలంలో
అమృతపు విత్తనాలు జల్లుతూ
పసిడి పంటల్ని పండిస్తూ
లాభ, నష్టాలను ఆశించక
గిట్టబాటు ధరల కోసం
దళారుల హింసలకు గురిచేయక
ధాన్మరాశుల్ని దోసిక్టలో పోస్తూ
మట్టిలో మాజిక్సాల్సి సృష్టిస్తూ
ప్రతీ రైతు పాలాల్లో
వర్షాన్ని హర్షంగా నింవుతూ
పసిడి పంటల్ని పండింపజేస్తూ “
పోటళ్టలోనో.. ప్లాట్‌ఫారమ్‌లపైనో
బాధల బంటిలై నలుగుతున్న
అమాయక జీవుల అర్హనాదాల్ని
ఆకలి మంటల్ని చల్లార్దటమే
1, లక్ష్యంగా చేసుకొని రైతుల ఆకలిని తీరుస్తాడు ఆరో భూతంగా అవతరిస్తాడు! ౬14
వ తనిన కవి నమ్మేళనంలో పాల్గొన్నారు. మధురకవి, అరికార్తవీలకంఠం క్క రత్న మధురత్రి వీరికి గల బిరుదులు! నంగీ. అమదాలవలస-532125. సాహిత్య గాక్ర కచేరీలలో ఏరిది అందే వేసిను చేయి. శ్రీవాకుళంబిల్లా లైతు నేస్తమా! శ్రీయుతుండవు, అన్షదాతవు శ్రీకరుండవు రైతు నేస్తమ! సర్వజీవుల కన్షమిడియెడు న్వాగతంబిదె! నీకునా -ను న్వాగతము గొనుమూ! భూమి వుట్టిన నాటి నుండియు ముక్తి కావలె నర్వ జనులకు అన్నమొనగెడు అన్షదాతవు ఎన్న నీనరి లేడు జగతిని స్వాగతాంజలు లివియె గొనుమో త్యాగి రైతన్నా క్యషివలా! నీ కృషి దలంవగ కర్వకా! నీ కష్టమును గన విలికా! నీ వాలము దున్నుట వాలములో పలు వంట అలరుట ౬35 2
ఎన్న తరమా! ఎవరికైనను నిన్ను రైతన్నా! పాడి పంటల నెపుడు నొసగెడు పల్లెయే ముఖ్యమ్ము జగతిని పల్లెయే గద రైతుకెపుడును | పట్టు కొమ్మయు స్థిరనివాసము | పల్లె రైతుల బాగు చూచుట | వానలెక్కువ, తక్కువగ నై / వరద లొక్కెడ, పాలములెండుట | ఈ విషయముల మన ప్రభుత్వము _ | ఎరిగి తగు నాయమ్మొసంగిన ; | కలుగు నీకుపకార మాపై | తొలగు కలతలు నేస్తమా! | సరియయిన విత్తనము లెరువులు [ | వాటి యుపయోగమున పంటలు . వాటిలును కరువులు తొలంగును తెలుసుకొనుమో రైతురాజు! థీయుతుడవో నేస్తమా! పావలావడ్డీకి బుణములు పంటలకు తగు రేట్లు వచ్చిన వా ఇ ౬16౬ నాలాల కానన నాన నాననా లలనా.
హలము పట్టెన పాలము దున్లిన కలుష రహితా! కర్షకోత్తమ! కష్టమునకిదె తగిన ఫలితము కర్షక ప్రవరా! హలథధరా! నిన్షిలను బ్రోచుత ఆయురారోగృముల నిడుచును కర్షకోత్తమ! నీకిపుడు నా కరములెత్తి నమన్కరించెద జయము నీకగుతా! క్ట ఇేదింద్ల్యూ చిడూ 1
వెన్నెలబడిలో, రమణీయ రాగాలు, ఆమని కోయిల, లాం ప్రశంనలనయినా అందిన్తుంది! అంతేకాక అకాశవాజిలో ఎజ్బో రచనలు ప్రసారమయ్యాయి! ప్రక్యతి, బాలలోకం ఏరి తూలుగకు రమణారావు రచనా వస్తువులు! నమ నమాజింలో లోతుపాతులు వీరి రస్తనావక్టిరోవందనురం, కలానికి కనబడే ఆయుధాలు! సెల్ : 9490948192 మన ఉనికిని కాపాతణుకుంయాలు
నాటికి... నేటికి
ఎన్నికల ముందు మన కాళ్లమీద పడుట
ఇంకా ఇంకా వెనుకకు నెట్టేయటం
న్వళ్చ హృాదయడైన రైతు రాజును
తెల్లటబోయేటట్లు చేయడం
అన్జం పెట్టే చేతులకు / భవతీ భిక్షాందేహి శిక్ష వేయడం రక్తం చిందని హత్స చేయడం
నాటికి... నేటికి
రోజులు మారాయేతప్ట
మన రైతుబ్రతుకుల్లో
వీసమెత్తు కూడా మార్పులేదు
తరాలు మారినా
ప్రభుత్వాలు మారినా
రైతు తలరాతను
పట్టించుకునే తీరిక
మన హ్యదయాల్ని
ఆవిష్కరించుకునే వేధిక
నానాటికి కరువైపోతున్న - , రక్కసి రోజులివి
రండి... ఇంకెన్నాళ్లు
ఇన్నాళ్లు ఇన్నేళ్లు
కలసి పోరాడని మనం !
చేతులు కలిపి ఇకనైనా
మనల్ని ఏలిన వారికి
మన గుండె చప్పుడు వినిపిద్దాం
కాదు కూడదని దూరంగా నెడితే
దేశపటంలో మన ఉనికిని కాపాడుకుందాం
మహిళల వైవు నిలబడి స్త్రీవాద సాహిత్యాన్ని వినిపించే స్‌ో కాన కవితలు, జోక్ట్ కథలు రాన్తున్నా వివిధ వత్రికల్లోవన్తున్నా _ (1... ఇంకా - ఇంకా రాయాలన్నా తవన తన కాళ్ళను నా! కట్టివడేస్తుందటారు కాజ్ఞ వృత్తి యివ్వని తృస్తి ప్రవృత్తి కొక గోవిందరావు అందునా మహిళా సాహిత్సం స్యస్టించి ప్రజలకు పాఠకులకు శ్రీకాకుళం-532185, అందించడంలో ఇన్తుందని తన మననులో మాట చెప్పారు. సెల్: 9248761618 లైతు చిత్రం
రైతేదేశానికి వెన్నెముక అనే నినాదం
రాజకీయ ప్రసంగాలకే పరిమితం
అడుగడుగునా దగా మోసం
నేటి రైతన్నల జీవితం!
కల్తీ విత్తనాలతో, కల్తీ మందులతో
అనుక్షణం మోసపోకూనే వుంది రైతాంగం
రైతన్నలకిస్తున్న భరోనా గగన కుసుమం!
సంవత్సరమంతా చెమటోడిన స్వేదబందువులు
అకాలవర్నాలకు చిన్నాభిన్నం అయితే
దిక్కుతోచని రైతన్నకు ఊరటేది? సహాయమేది?
ప్రకటించిన నష్టపరిహారం
అది అధికారులకే పరిమితం
౬20 ఎ ్ష్
తెరిచాము కొనుగోలు కేంద్రాలంటారు అంతా ప్రకటనలకే పరిమితం!
రైతన్నల బ్రతుకులు మాత్రం అతలాకుతలం! అన్నా రైతన్నా! చావొక్కటే శరణ్యం కాదు మనిషి ఆలోచిస్తే ఏటీ అనాధ్యం కాదు! తక్కువ వడ్డీ బుణాలు, నాయకులకే మేలు ఇది (అ) రాజకీయ వాగ్దాణాలు!
రైతన్నా మేలుకో! నీ పంట ధరను నువ్వేశాసించు! ప్రభుత్వం కాదంటే దీక్ష వహించు! రైతులు, పల్లెలు దేశానికి పట్టుగొమ్మలనే గాంథీ నినాదం నిజమనిపించు థైర్యేసాహసే లక్షీ అన్నారు పెద్దలు
రైతన్నా ఆలోచించి ముందుకు వయనించు విజయలక్ష్మి నిన్గువరించు!
రైతన్నా, జయీభవ! విజయీభవ!
ఉన్నత ఉద్యోగంలో పదప్ విరమణ అయినా సాహిత్యం స్ట ఖై, వద్యాలు, పాటలు రాయడం అలవాటు, ముఖ్యంగా ॥ 0 నరదా యిది. ఆయునే తనమాటలో చెప్పేరు. 0. చ. అంతమాత్రం చేత ఆ విషయం నిజంగా నరదా . ప 2 చెప్పేరు. మనిషితోడు మనిషికి 'అవసరం! అదిలేకపోతే వట నీబాచేరాను శరి జరగదు. అవుడా మనిషి మానవ వ్రవంచంలో *మహ్షైనందిడ్రవియసనారి ఉండనవసరం లేదు! మనిషి వస్తువుగా లేని ఏ రచనా శ్రీకాకుళం-532 005. పదికాలాల పాటు నిలవదు. సెల్ : 99890 74047 అన్నదాత ఆక్రందన ఏరువాక చేతబట్టి, వేకువనే లేచిపోయి, పాలమంతా దున్నినా ఎక్కడి గొంగళి అక్కడె చందాన నీచరితా, నీ భవితా, రైతన్నా కల్తీ విత్తనాలు, ఖరీదైన ఎరువులు అతివ్యప్టి, అనావ్యప్టి, ఘోరమైన సంకటాలు కుష్టకూలిన కూలిమరుపులు అప్పులబారిన పడక తప్పనా ' అబ్బాయి చదువు, అమ్మాయి పెండ్లి కావడి కుండలు తప్పవు నీకవి తడిసే ధాన్యము రంగులు మారిన నుదుటను చెమట తుడిచేదెవరు? ౬22)
కరెంటు లేక నీరురాని చోటున ఎండిన భూములు చీటలు వారిన , రాత్రంబవలు పనులు చేసిన చివరకు అంతా శూనృము మిగులు కౌలుదారులకు కాసులు పంచిన రైతు బుణాలను, మాఫీచేసిన ప్రకృతి నరిగా లేకపోయినా కాలము మారిన కష్టము తష్టదు అవన్తలన్నియు అన్హదాతవే ఆకలి కడుపు ఆవురమనక వోయిగ ధినములు సాగుటెన్షడో ౬23
వ్యత్తి అనువాదం - వ్రవ్యత్తి జనవాదం. వదవీ విరమణ అయినా రచన పట్ల, జనం పట్ల వారి స్త నా ॥్ బాధల వట్ల ఎన్నో రచనలు చేసారు. చేస్తున్నారు. (స పలు పోటీలలో బహుమతులు, బహుదా ప్రశంనలు మ అందుకున్నారు. ఆనాటి నుండి నేటి వరకు ఎన్నో ఐ.ఎస్.ఆర్. మౌళి 14/64) ఇంకా మంచి రచనలు రావలిసి వుంది |! వస్తాయి. నా ధన్మజీవి
నడ్డి విరిగేలా నరాలు చిట్లేలా
చెమటోడ్సి పొలాలు దున్నావు
విత్తులుచల్లి రక్తం ధారబోసి
పంటలు పండించిన రైతన్నా
నీ కష్టం ఫలిన్తుంది!
పడమితల్లి చల్లంగ టీవిస్తుంది!
పదుగురి కడుపులు నింపేవు
పరులకోనమె పాటుపడ్డావు
నీ జవ్యమె ధన్యం!
' నీ బతుకు కారాదు దైన్యం
అలుపెరగని క్యృషీవలుడా
అవిశ్రాంత కర్షకుడా
జోవోరు జోవోరు రైతన్నా!
వరుణుడు కరుణించకపోయినా
వరదలె ముంచెత్తినా
౬24
మిగిలేను నీకు కన్నీరు
పగిలేను నిగుండె!
అన్నదాతవు నివు అన్సాయం జరగదు నికు అప్పుచేసి మదుపులు పెట్టేవు
ఒబదలు ఐరిచి బంగారు పంటలె పండించేవు 'దిట్టుబాటు ధర రాకుంటే
విలవిల్లాడేను నీ మనసు
కలిగేను బ్రతుకుపై విరక్తి
నీ కష్టమయ్యేను వృథా
మిగిలేను నీకు తీరని వ్యథ
ఎపుడు నిందేను నీ బ్రతుకులో సుధ! మాయమర్మం తెలియనివాడా
నేల తల్లినే నమ్మిన వాడా
భూమాత ముద్దుబిడ్డవు నివు
ఆ తల్లి కాచేను నిన్ను వెన్నంటి!
వలదు వలదు నిరాశ, నిస్తహ
నీ కరచరణాలె పోవాల కదలకపోతే
నీ ఘర్మ జలంతోపైరులు తడవకపోతే మా ఆకలి తీరేనా!
రైతేరాజని పలికిన గాంథిజీ
కలలు నిజం అయ్యేను రైతన్నా
నీ ఇంటసిరులు పొంగేను
నీ బ్రతుకున ఆనందం వెల్లి విరిసును! జాతికి నీవే వెన్నెముక
జగతికి నీవే ఆశాజ్యోతి!
అననన. ఎస్తం కా ఈా
రచన మీద అవగావాన, అను నిత్యం వఠనం, స్ట న్య వరిశీలనం, వ్యానాంగం యివి మనిషిని, ముఖ్యంగా " న్ శారీరక శ్రమను నమ్మితే కవి, రచయిత మేధా శ్రమను యా ల | వ్యత్తి నిర్వహిస్తూ మొదటిగా ఓ పుస్తకం స్థల పురాణం, కంచరాన భుజంగరావు “వలన పక్షుల విడిది. తేలినీలాపురం”, రెండవది “కొంగా టెక్కలిపల్లి, నందిగాం, నా పువ్వేయ్యవా?” తీనుకొచ్చారు! చక్కనిశైలి, స్రల్ర్రకుళం53ద ౦001. వన్తుప్రధానం గల రచనలు వరివఐ! సెల్ : 9441589602 రైతుకివ్వాలి జీతం
పంట పాలాళ్లో అగ్గి రాజేస్తూ పల్లెనెత్తిన బుగ్గిపోస్తూ
కాంక్రీట్ ఎడారులు విస్తరిస్తూ హరిత స్వవ్వాలను చిదిమేస్తున్నపుడు
పలవరింతల ప్రాజెక్టు ఓటి కుండలు జలగల జలకలల్లో
కుంభకర్ణుడి గురక నిదురను తలపిస్తూ నిండుకుంటున్నాపుడు
భూ వినియోగం రూసం మారి ప్రత్యేక ఆర్ధికమండళ్ట కబంధహనస్తాల్లో
లాభసాటి లావేదేవగా మారినపుడు
టేవోరుల దళారీతనం వెర్రితలలు వేస్తూ
అమాయకుడైన శ్రమజీవని వెక్కిరిస్తున్నపుడు
గుండెల్లో మండే ఎండ కల్లల్లో కురిసే వాన
అదును చిక్కని రుతువులో ఆరుగాలం కరువుసేద్యం!
భూమిని నమ్ముకున్నవాడు బుగ్లిలో కలిసే చోట
ఆధునీకరణ పేరిట పొలం అనాధగా మారిన చోట
౬262
రైతాంగం మెడకు ఉరితాడు బిగునుకున్ష చోట కృషీవలుడి కన్షీటిభాష ప్రక్యతిశక్తులకు అర్ధంకానిచోట అన్నదాత ఆర్తనాదం పాలకుల చెవికి చేరనిచోట యువతరం నసాగుసాలంపై సిరికన్నేసింది పాశాన్ని చంపుకోలేక తెంపుకోలేక పాతతరం పొలాన్ని కౌగిలించుకుని కొననాగుతోంది పొలం అనుభవాలు పునరుక్తం కావట్లేదు రేపటికి నాగలిపట్టి పొలందున్నే యువరైతుళ్లేరు కొత్త తరాలకు నాగు సంస్కృతి, నాగలి నాగరికత దూరమౌతునై! నిన్న కాడిపట్టి దున్నిన రైతన్న న్వతంత్రుడు నేడు యంత్రాలకు, కార్చారేట్ మంత్రాలకు, పరపతి తంత్రాలకు ఆశ్రితుడు రేపెష్టటికైనా కాయకప్టానికి సిద్ధంకాలేని పరాథినత రైతు ఉనికిని చెరిపేస్తుందేమో! మనిషి సృష్టించిన అతిపురాతన కళారూపమైన వృవసాయాన్ని బ్రతికుంచుకోవాలన్నా ర్రద్దలు ఎగరేసుకుపోకుండా పాలాన్ని దాచుకోవాలన్నా యువతరానికి పాలంలో ఉపాథిమార్గం చూపాలన్నా వృవసాయదారుడికివ్వాల్సిందే నెలసరి జీతం!
మాడత్రాంలి అనర్పూ.
౬272
ముందు రచయిత కానఖ్ఞర్లేదు! నమన్యల వట్ట | శై, అవగాహన సమన్యల గురించి వాకబు, సమస్యల కోసం వ గ (1. చేనుకోవడానికి వూర్వాశ్రమాలు అవనరం లేదు. య స! ళ్వ సమన్మల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొనే సామాజిక న్కు భాద్యత ఉంటే చాలు. అధి ఆ మనిషిని తోటిమనిషి వాబేరా గురించి ఆలోచింవచేన్తుంది. ఆ మనిషి కలం బురదలపోలమ్మ వీథి, స్పందనలను ప్రజలకందిస్తాడు! యిది వరి తొలి రచన. శీకాకుళం-532 127 ఈఓ లైతన్నా!
భూమికోసం, భుక్తికోసం పోరాడితే ఓ రైతన్నా
చెమట చిందే నేలలోనే రక్తం చిందినదా ఓ రైతన్నా
కోట్ల ప్రజల ఆకలి బాధ తీర్చతుంటే ఓ రైతన్నా
నీ ఆకలి బాధ తీర్చేవారు ఎవరున్నారు ఓ రైతన్నా
విద్యుత్ వెలుగులు నీ జీవితంలో చీకటి నింపిందా ఓ రైతన్నా
ప్రజలు ప్రాణాలను కాపాడవలసిన పోలీనులు ఓ రైతన్నా
వేలకివేలు పోలీసులు పడనించివచ్చినారు ఓ రైతన్నా
ప్రజాస్వామ్మం పరివోసమయ్యిందా ఓ రైతన్నా
రైతురాజ్బం రైతురాజ్బం ఏడవుంది ఓ రైతన్నా
తిండిలేక, నీరులేక అలమటిస్తుంటే ఓ రైతన్నా
పరిశ్రమలు పచ్చనినేలను మింగేస్తున్నాయా ఓ రైతన్నా
పరిశ్రనులు పిడికెడైనా అన్నం పెడతాయా ఓ రైతన్నా
అన్నం పెడతాయా ఓ రైతన్నా
282
అంటే వృత్తి ఉధ్యాయం, ప్రవృత్తి రచనా సాంగత్యం స స అన్నమాట! శ్రీకాకుళం సాహిత్‌నభ్యునిగా, సాహిత్మ | జ్ జ సాహితీ నమరాంగన నంభాషణా, చతురోక్తులతో న్‌ా. తనివితీరా పాల్గొనడం చాలా యిష్టం! అలా వారితో న. ఆనందాన్నిచ్చే మార్గం అంటారీయన! వ్యాదయాన్ని _ చింతాడ తిరుమలరావు హత్తుకుంటూ, ముందుకు నడిపించే ఆలోచనలు బల్ న్య స్టైర్టటేశ్యరనగర్, రేకెత్తించే అంశాలున్నా సుసాహిత్సం పండించాలన్లదే శ్రీకాకుళం-532061 తన తపన! సెల్: 94412 62559 కన్ను మూసుకుంటాననుకోకు
నీ ఎరుపు థర నన్నెక్కిరించింది
నీ విత్తు నా సత్తువ చంపింది
నీ మందు పురుగును చంపలేక
మా అయ్యను చంపింది
నీ కుట్ర నా కర్థమవుతూంది
ఎవరి గల్లా నింపడానికి నను వాడుకుంటావు
వాడి గాలానికి నేను ఎవనవ్వాణా?
మోసం తెలియని నాకు
ఎన్నినార్లు ఓడిన్తావు?
. నా శ్రమలోని మంచితనం
నీకు అందలమెక్కించింది
పథకాలు పుట్టించింది
నీ (వాళ్ళు జేబులు నింపింది
పథకాలు పుట్టించి పన్లాగాలు చేయించింది
౬29 ఎ
గారడీ చేయించి, గలాటా నేర్చింది నా చెమట విలువ చెమటెక్కని నీకేం తెలున్తుంది? పైనా వలువ లేని దానిక్కూడా ఆయువు పోసే గింజకు
నేనెందుకు వలువ కట్టలేను? నీ దగా వెనుక దాగిన నీ దాహం నాకర్థమవుతునో వుంది కన్ను మూనుకుంటాననుకోకు..
౬3౦౨
(మ
పూ కోనల కూ
ఇప్పుకొ వరకు వచ్చిన నా ఫుష్తకాలు అక్షరలక్షలు (మినీ కవితలు - 1984 అక్షరోదయం (మినీ కవితలు) - 1989 అమృతవర్షిణి (నుదిర్ధ కవితు - 1991 అద్దం (మినీ కవితలు) - 1995 అరణ్యనేత్రం (కవితలు) - 2003 | అరవైరెళ్లు120 హైకూలు- 2003 అసిపుత్రి (స్త్రీవాద మినీకవితలు) - 2003 (వివిధ రంగాలలో విశాఖకు వన్నె తెచ్చిన 133 గరు కళాస్రష్టల విశేషాల వ్యానమంజరి -2004 జాతీయ పురస్కార గ్రంథం | అరవైదాటిన స్వాతంత్ర్యం (మినీ కవితలు) సంపాదకత్వం 2010 అట్టమీద కవిత (మినీ కవితలు.- 2010) అది మృగాడు (స్త్రీవాద మినీకనికలై.-.2019 | ఉఠా
త్వరణక ర3బకరయ్ ఐం తమృస్తుణంలు అప్రతిహతం (కఐతలు అనురహాసం (కార్టూన్లు అనావత్తి (కథల సంవుటి అక్షరాల్లేని నవ్వించే బొమ్మలు | అసామాన్య విశాఖ సాంస్కృతిక వికాసం (పరిశోధనా గ్రంథం అదేం నవ్వు? (116 కార్దున్లు అక్షరాయుధం (కవితలు || అరవైక.కాలు (60 కవితలు 60 కార్టూన్లు | అగ్నిసుధ (కవిశలు) అక్షరార్ని (కవితలు అసామాన్య విశాఖలో విశాఖమాన్యులు (వివిధ రంగాలలో విశాఖకు వన్నె తెచ్చిన 158 మంది కళాస్రష్టల జీవిత విశేషాల వ్యాసమంజరి (రెండవ ముద్రణ ఒక మంచి మార్షతో, కూర్చుతో.౨ దగా
టో. సా (శ్రమాపనదమ్తా 500గ3, ౧౪1161 & ౪౦1౧౧8౧/ 56౧/09 0గ04౧194601 మై నయంచ మోదు రాజేశ్వరరావు, ౫4 (61). 44 (44. ౯0౮స౫ందా 441244 9 ప్రతిరోజూ ఒకరికి అల్బ్చాహార దానం. ఆ ప్రతి ఆదివారం మ. 1200 గంటలకు ఆఫీస్ ఆవరణలో అన్నదానం 9 శ్రీశ్రీ శత జయంతి గ్రంథాలయం నిర్వహణ (మీ వద్ద గల పుస్తకాలను మా లైబ్రరీకి విరాళంగా యిస్తే స్వీకరిన్తాం 6 ప్రతి సంవత్సరం నవంబర్ 19న కవికి, కష్టజీవికి కీ[నే॥ మోదు గురుమూర్తి న్మారక పురస్కారాల ప్రధాన కార్యక్రమం, 9 పుస్తకం మీది - ఆవిష్కరణ మాది రచయితల పుస్తకాలను ట్రస్ట్ ఉచితంగా ఆవిష్కరించడం. అ ప్రతి యేటా సందర్హానునారం వివిధ సాహితీ, సాంనృతిక, క్రీడా పోటీలను నిర్వహించడం
- రచయితలకు పాయం - రచనలకు జీవం పుస్తక ప్రపంచం - రచయితల పుస్తకాలను కొని అమ్మడం ఈ వివిధ రంగాలలో నిష్ణాతులైన ప్రతిభావంతుల్లి సముచిత రీతిన నత్కరించి గౌరవించడం అందించడం. ౨ కార్టూన్, చిత్రకళా ప్రదర్శనలు / పోటీలు ఏర్హామి చేయడం అ సాహితీ విమర్శల పెద్ద బాలశిక్ష 'కావ్యనమీక్షు తెలుగు మానపత్రిక నంపాదకత్వం
- నిర్వహణ అ ప్రతి నెల మొదటి గురువారం పెందుర్తి శాఖా గ్రంథాలయంలో ఒక నాహితీ నమావేశం నిర్వహణ ౨ రాష్ట తెలుగు సాహితీ ప్రయాణం ప్రతీ జిల్లా నుండి 1 కథా నంకలనం, 1 కవితా సంకలనం తీనుకువన్తున్ష మవా సంకల్పం భనబీయుడు బేతినైన నాయం మోచు రాజేశ్వరరావు, 14(4.34(4, తేనుం... ఫౌండర్ ఛైర్మన్ ౬1
ట్రస్ట్ నిర్వహిస్తున్న నిత్య కార్యక్రమాలతోపాటు...
- 2000 నంవళ్ళరం నుండి కవికి కవ్టజీవికి పురన్మ్కారాల ప్రదానం.
2 2003లో 'విశాఖమాన్సులు' వుస్తకావివ్కరణ నజీవులైన 76 మంది కళాకారులకు, నిర్జ్దీవులైన 57 మంటి కళాకారుల కుటుంబ నభ్యులకు సత్కారం అందజేత.
3 2004లో 25 గంటల నిర్విరామ కవి సమ్మేళనం.
4 2005లో వార్నక కవితా నంకలనం - సంపాదకత్వం.
- 2010లో అరవై దాటిన న్వాతంత్ర్రం మిన్ కవితా
వికాసం విశాఖ కార్టూనిస్ట్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షునిగా పలు కార్టూన్ల ప్రదర్శనలు, పోటీల నిర్వహణ ఆఈ్‌వా
కళాకారుడిగా జల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఎన్నో బముమతులందుకున్నా వాటిలో ముఖ్యమైనవి చిత్రకారుడిగా ౩ 'అక్షరజ్యోతి' అనే వర్ద చిత్రానికి జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో . 3 బహుమతులు కవిగా ౩; _ రాష్ట్రస్థాయిలో పలు బహుమతులు, సత్మారాలు కార్టూనిస్ట్‌గా : కూరెళ్ళ అవార్డ్, తెలుగువలుకు అస్ట్రేలియా ' వారి అంతర్జాతీయ బహుమతి జర్నలిస్ట్‌గా 2 'విశాఖమాన్యులు' గ్రంథ రచనకి జొతీయస్థాయి బహుమతి కథారచయితగా ; టానామరియు అంధ్రపత్రిక వారి ప్రత్యేక బహుమతి నాటకరచయితగా : పలు వరిషత్‌లలో ఉత్తను రచన బహుమతి సంపాదకుడిగా ఏ; కావ్య సమీక్ష మాసపత్రిక నిర్వహణ ల్రంథపాలకుడిగా ; శ్రీతీ శతజయంతి గ్రంధాలయం నిర్వహణ విర్వాహకుడిగా ఏ ప్రతిమానం - ఓ సమావేశం నెలనెలా: ఓ కార్యక్రమం నిర్వహణ కా ఈసా
) సమ కావ్య సమ్ముక్ష్మ ౩ఎక మసపక్రిక చదకతండి.. చదదఐించండి మన! శతజయంతి కంథభాలయం నప్తగిరినగర్, చినముష్‌డివాడ, పశాఖసట్టం-530 051 శ్ : 93518 11226 ప్రియమైన పాఠకులకు ఆహ్వానం! ఈ గ్రంథాలయంలో చదువుకోవడానికి వివిధ థిన, వార, సక్ష్మ మాన పత్రికలతో పాటు (మీరు ఇంటికి తీనుకువెళ్లి చదువుకోవడానకి కథలు, శవలలే కాక పిల్లల పుస్తకాలు మరియు ఆధ్యాత్మిక, నాంఘిక, సామాన్య వాస్తు చరిక్ర తదికర ఎన్లో అంశాలకు చెందిన పుస్తకాలు మ్ కుటుంబానికి ఐజ్జానాన్ని వినోదాన్ని అందించే ఐశేషాలి నత్రికలు ఉన్నాయి. రండి! చదవండి! నలుగురికి చెప్పండి! కడు ము. భూ... మను కగ్రంతాలయంటం పున్తకళతుపంచం (౧౧౦ కెంం14600౧౪9రెం0108! 7. | రచయితలకు సాయం - రచనలకు జీనం 8 (అ ర్ ఇం00ీ08డ4 వు మీ రచనలను మూ ట్రస్ట్ కొంటుంది ననే |, + కొనడానికి ముందు ట్రస్ట్ మ్ పుస్తకాలను ఎంపిక చేన్తుంది
- ఎంపికకోనం 2 కాపీలను సరిశీలన నిమిత్తం ఉచితంగా సంపాలి! ,, *& ఎయికైన పుస్తకాలు 10 లేదూ 25 కాపీలను 40 శాకం డిన్యుంట్‌తో క్ర్‌న్ల్ కొంటుంథి ౩ కాపీలు అమ్ముడైన, కాకపోయినా వున్తకాలు మాకు అంటిన నాటి | నుండి 90వ రోజున మీ సొద్సు మీకు పంపబడుతుంది! ఆకూ
ప. రన రరనన .. జంయలు లయం... .... రాష్ట్రతెలుగుసాహిలీప్రయాణం ప తనుకు వస్తున్నదువొసంకల్పం సప గ. 3వజిల్లాగాఇది తీకాకుకం కవుల కవితాసంకలనం... న. ముందుగో శ్రీకాకుళ నాహితీ పియులకు నా వ్యాదయపూర్వక తృతజ్ఞతలు. ... స. సాహితీ రంగాన సంస్కృతంలో శ్లోకానికి ంత హ్రాభాన్నత జంద్రో అందలకీ ఎ (ెలిసిందే! అలానే తెలుగు: సాహిత్ క్షేత్రంలో దానికి బంత, ఉన్నకనానముందో..ఇఐి..... హై ఆలవాలమై ఎదిగింది! మిగిలిన ప్రక్రియలు కూడా వాటెవాటి మార్గాలలో ఎటిగాయి!. .. ఎ పారఘిక ప్రయోజనాలను నాధించాయి! రచన పట్ల అందరికి ఆసక్తి కల్లిలచాయి! .:.”. న ఇటీవల కాలంలో కవిత కథ, నవల, తదితర ప్రక్రయల సృష్టియునపరీతగా. ౨. లేదన్నది అందరికి: తెలినిందే! ఒకవేళ వర్చనా వాటిలో హాని కూడ శర్గింది! ప్రజా... 0... నమన్మల వట్ల వివధ నంఘాల ఉద్నమాల మావి. దాటి. ఎలా వుత్మా కలం యోభుల స్. బాధ్యత ఎప్పుడు తమవైన శైలిలో ఉంటుంది అతార్గిటి బాధ్యత నేరవేర్టడంలో రచయితల, | రచయితల్ని కవుల కలాలను నుంచి సంక్రాత్తరచనలు వస్తాయిస్త ఆశతో ఈ నాహిత్.. (అటు సాహితీ మిత్రుల, నంనృల; వ్యక్తుల, మీడియా మిత్రుల ఇలా ఎందరో. బన. మవానుభావులు అందం. చెయూత ఎంతైనా అవసరంచఅర్థిసున్నాను! వన. ఈ భయీణంలో వునకాల కోనం 6బనలనా జన 0 ేసుళవడం పుస్తకాలు అట్చయ్మడం. ఆవిష్కరణలు, అపున్తాలు ర |. ఎప ,ఎంకతవున్నా పైన ఉదహరించిన మత్రం సవాయువహవారాలు [గ జ | వన జేనిద్సి బక్క అధుగ్గుముంద్యుకు వయ్రాలేను.. న గ ము