Telugu kavitha pushpamu - anilvaranasi/indianlanguages GitHub Wiki

(శ గో లాలా 7

ర. భం (-022 -

సం గ ర్‌ం. 5౨:

ఫలి ఈఊం00.

శం దంచాడచదజాతలళేవుల్‌

కక్‌ ౧ లీక? శా మూ కా బాణలి వయయంలు మ - తార _ ఉంస్యమో్నరాలి సవర పే

రవితాపుష్ప్పుము (శవితా సంపుటి) బండారు సుజూత శేఖర్‌ సొంస్య్ర్రూతిక సాహితీ నమాఖ్య చేవర కొండ _ 1992

కవితా పుష్పము (కవితా సంవుట్రి విధమ ముదిణ $ నవంబర్‌ 1882 రే వెల $ 7 రూఃలు, ఖ్‌ (పాప్పిస్టానం కీ దాచేపల్లి మాధురి వల్లి కేషన్స్‌, ఇళ, నెం. కిస, గొంధీిబజార్‌, దేవరకొండ, టళందరరోక్‌ టోళధొల ల్లా ముఖచిత9ం | మ తె పి రఘువతి, | ఉం రో! 6% | ఓ ఇ ఫ్ర యీ పాం నో మ్య్ముదణ | బాడ్ర్‌గ్ధగ్ట్ట 04గీ వెశ్నెల ఆర్జు పింంటక్స్‌ గ్గ! గాంమవంచాయతి కాంస్లైక్స్‌, గా దేవరకొండ-508 £48. / ఓ1వచురణ | సాంస్కృతిక సాహితీ సమాఖ్య దేవరకొండ-_508 £48,

శుభ కావున శ్రీమతి బండారు సుజాతశేఖర్‌ గారు వెలువరించిన “కవితా పుష్పాన్ని” ఆస్వాదించాను పేరుకు తగ్గట్టుగా ఉఊండీలేనట్లున్న ఆమోదాన్ని వెదజల్లుతూ, అపమాటన అణగి ఊన్న మొగ్గ యీ కావ్యం. సుజాతగార్కు దేవరకొండలో, ఉపాధ్యానిగా పిల్ల అల భవిష్యత్తును తీర్చే వృత్సిని వివృత్తిగా చేవట్టిన వారు. వదుగురి మధ్య, అందునా విరిసీ విరియని పసిమొగ్గల మధ్య, నిరంతరమూ మెలిగే వీరికి కవితాత్మ ఉఊందడం అబ్బుర మైన విషయంకాదు స్నేవమయ న్వభొావం కలిగినవాళ్ళ మనను మృదులం మృదువైన మనస్సు ఊహల చెలిమ 1 ఆలోచనల కాసొరం ః నుజాతగార కవిత్వోవలు కొంత బరువై నవే ఆలోచనలు *“ఆహి అనిపించేవే, అవని అంచాల్లో పరమాణువైన ఆవిడ, అనంతవిశ్వం యొక్క విశ్వరూవ దర్శనానికై వేచి కలం పడుతుంది దీపపు పుకుగులాగా చక చక లాడుళూ, ఎగసి పడుతుంది. ఊహల్లో తేలియాడుతుంది చివరకు వీదీ అంతు చిక్కక దూది పింజలా కొట్టుకులాడుతుంచి. ఈమె కవిత్వంలో ఊవాలతో పొటు ఆలోచనలూ ఉన్నాయి. ఈమెకు తన కలం రధంలా కదలాలని కోరక తన కవిత్వం ముత్యపు చిన్స్నలో మంచు బిందువూ మండుదె డలో స్వాతి జల్లూ, మోడు వారిన గుండెలో మౌన రాగమూ అయి విరాజిల్లాలని కోరిక £ కవిత్వం స్వయంవ్యక్ష్న మైనదే. కాని దానికి భాషా నహకొరం తప్పక కావలసిన అంశం. పుట్టు రత్చాలలాంటివి భావ వీచికలై తే వాటిని సాన పట్ట వలసినది భాషా వటిమం సుబాతగారికి స్వతహాగా ఆలోచించ గలిగిన శక్తి ఊంది కల్పించగల నేర్చు ఉంది, వీీటిశోపాటు ఆమె తన కవిత్వ భాషను కాసొాడవలసిన అననరం ఊంది, ఆ వని ఆమె తస్పక వేయవలసిన వని.

రాజధానికి దూరంగా మారుమూల ఊళ్ళో అమె తనకు తానుగా చేసుకొనే కవితా వ్యవసాయానికి ఇంకా ఎన్నో హంగులు అవసరం. సాంస్కృృ శిక సాహితీ సమాఖ్య వంటి సంస్థల (పోత్చాహమూ ఆవనరమే ముందు ముందు మరింత రాటు కేలిన భాషా పరిశ్రమతో ధీటైన కల్చనావటిమతో గాథ భావనా సంపదతో ఒక కవితా మూర్తిని రూపు కట్టించి, అం(ధ వరితృ లోకం ముందు నిలుస్తారని నా ఆశ, సుజాతగారికి మంది సొహిత్య భవిష్యత్తును కోరుతూ నా శుభాకాంక్షలు, ఉదయిని నాయిని కృష్ణకుమాకి 80/6 తేది [80.10.1002 వాయని సుబ్బారావు వీథి వాగార్జునవగర్‌, హైదరాబాదుం6/8

పూలూ - ముళ్లు వర్ధమాన కవయ్యితి సుజాత గారి "కవితా పుచ్పం” లోని కవితలు చదవగానే శ్యభ సుందరమైన తేజాగులాబీల మధ్య నడుస్తున్న ట్టనిపించింది మెత్తగా తాకే రేకులతో పాటు చారుక్కుమనిపించే ముళ్ళు కూడా ఉన్నాయి ఈ సంపుటిలోని కవితలన్ని ఏకబిగిన చదివేశాను. వీటిలో కవరయ్యుకీ సరళ సుకుమారమైన స్వభావం, సామాజిక, తాత్వికమైన, ఆవేదన, నిరాశలోనే కూరుకుపోకుండా పడిలేచే కెరటంలాగా ముందుకు సాగాలనే ఆశ మొదలై నవి వెంటనే స్ఫురిస్తాయి. సుజాత గారి కవితల్లో స్నేహానికి పరవశించిపోయే. గుణముంది? స్నేహాదీపిక్క స్వాతిజల్లు లాంటి కవితల్లో స్నేహమాధుర్యం కోసం ఆమె తపించే తీరు కనిపిస్తుంది. ౪ న్లి స్నెహామృత ధారలతో న్లా+లొంటి వారెందరి దాహం తీరుస్తా వో ణే అంటారు, అంతేకాదు,

  • బన్సురాగం, అఆత్మీయతల అనుబంధం డబ్బుకు దాసోహమంటు౦టే ” మాత9ం ఎంతో బొాధవడతోరుం
  • విషాద చరితలా, నిశీధి నిరగిలా నీడలా వన్ను వెంటాడే గతాన్ని * (విషపు కోరలు), వదిలి ముందుకు సొగటానికి * కెరటం నా ఆదర్శం" అంటూ నిబ్బరం వహిస్తారు.
  • ఎవరికెవరు ఎవరికెవరు లేరు లేరు జగాన * (స్వార్తం) ఛి అని నిర్హాశవడ్డా వెంట్లనే:.సద్దుకొని * స్త్రీ నబల కావాళిన్న, (ఇది నా పుష్పం) అత్మ విశ్వాసాళ్ని వికటిస్తాము 'ఘుత్యపు చిన్న కవితలో కవయితి) సున్నిమ్లైన భావుకత్సను. పిదర్శిస్తారు.

కవిత్వాన్ని అమె

  • మరచిపోయిన కళలో మెరుపు దిద్దులా 5 జ్రుంటూ నిర్వచించిన ఠీరు హృద్యంగా ఉంది
  • మనిషీ 1! ఏ మనిషీ శి ఎక్కడ నీ స్థానం ః ఏమిబి నీ గమ్యం * అని జవాబు దొరకని (వశ్నలతో కాసేపు వేదాంత ధోరణిలో పడినా
  • (శమ జీవుల కన్నుల్లో కాంతి రిఖ ఈ పుష్పం * అని తలెత్తుకుని చాటుకారు,

ఈ రకంగా ఇందధనస్సు లాంటి భావాలతీ నిష్క్మల్మ్గషమెన తల పోతలశో ఈ కవితలు మనస్సును పట్టుకుంటాయి.

అయితే అనుభవాలను కేటగా సూటిగా చెప్పగలిగే నుజాత గారు కవిత్వరూపం విషయంలో శిల్ప పరంగా చాలా కృషి చెయ్యవలసివుంది, అనుభవాలకు అధ్యయనం తో డైనప్పుడే సృజనాత్మక కళా సృష్టికి రాణింవు

ట్‌ వస్తుంది. ముఖ్యంగా ఆధునిక కవిత్వాన్ని ఆమె విసృతంగా, లోతుగా చదవాలి,

  • బ్రహింసా హింస, పబ్బలై న అబల ముత్యవు చివ, సబల *” వంటి మంచి కవితల్లో కవయితింి బలమైన సంతకం ఉంది భవిష్యత్తుకు వాగ్దాన ముంది. ముందు ముందు ఇంకా పలుకున్న కవితలో వై ట్రిర రావాలని ఆకాంక్షిస్తున్నాను, హా జ

డా| ఎన, గోపి (ొఫెనర్‌ తెలుగు శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం,

అభినందన

శ్రీమతి బండారు సుజాతశేఖర్‌ గారు (వాసిన “*కవితాపుస్పం” అనే కవీఠానంపుటిని చదివాను. మారుమూల ఈ దేవరకోండ (పాంశంలో ఆమె పుష్టి కవయ్యితిగా ఎదగడం మా (పొంతానికే గర్వకారణం,

ఆమె కవితల్లో “సతి మీద విమర్శ, కులంకుచ్చితాల మీద ఆమె కఠంచేటు నాకెంతో నచ్చాయి. కట్నాలదాహం, కామాంధుని శెఫపై వ్రాసిన “దాహం” అనే కవిత ఈనాటి నవీన సమాజానికి సందేశమనిపిస్తుంది సుజాతశేఖర్‌ గారు వ్రొసిన *కవితావుష్పంగ లోని కవిశలు సమాజానికి స్పూర్తిలా కనిపిస్తున్నాయి, మహిళాలోకాన్ని మేల్కొల్చుతున్నట్లుగా అనిపిస్తుంది. న్యసననమున్న జీవితాలు మంటలను (భమిచే పురుగుల్లా మసి యౌతాయని *వ్యసనం?ి అనే కవిత ద్వారా ఆమె వమాజానీకి నీతిని అందిస్తుంది.

సుజాతశేఖర్‌ రచనలు ఈనాటీ యువతకు ఉపయోగవడేవిగా యుండి

వరిష్కారము చూపేవిగా ఊన్నాయి. మహిళలు ఎంతోమంది సాహిఫీ అభి మానము, అభిరుచి కలిగి యుండవచ్చును. అలాంటి వారికి సొంస్కృతిక సాహితీ సమాఖ్య ఓక మంచి వేదిక. సుజాతశేఖర్‌ గారు భవిళశ్యత్తులో వారి రచనలను ఇంకా సమాజానికీ స్పూర్తి కలిగించేవిగా ఉండాలని కోరుకుంటున్నాను.

వీరు వనాఖ్య సభ్యులుగా ఉండి సాహితీ సేవలను అందించి, ఓక గొవ కవయిత్రిగా పేరు పొందాలి,

సుజాళశేఖర్‌ గారు ఇంకా ఎన్నో పుస్తకాలను (వాసి సాహికీశిఖ రాలను అందుకోవాలని అభినందించే వారిలో నేను ఒకటి,

మునగాల గంగాధర్‌ రావు అడ్వకేట్‌ అధ్యక్షులు సాంస్కృతిక సాహికీ సమాఖ్య దేవరకొ6 డం

అభికాంత

శ్రీమతి బండారు సుజాతశేఖర్‌ గారు ఉపాధ్యాయిని మరియు సాంస్కృతిక సాహికీ సమాఖ్య సభ్యురాలు, ఆమె రచనలను 'కవిసమ్మేళ నము లో విన్నాను, ఆమె న్వ్యయాన [(వాయడమే గాకుండా చక్కగా పొడి

సుజాతశేఖర్‌ గారి *కవితాపుష్పం” అనే కవిజాసంవుబిని, సమాఖ్య ద్వారా వెలువరింవచేసుకోనడం నాకు సంతిషకరం,

సుజాతశేఖర్‌ గారి “కవితాపుష్పంొ లో కవితలు నుదిర్హంగా చదివాను. ఆమె 'సాగవికలరి కవితానదియైసాగి సమాజానికి పట్టిన దుమ్మును దులిపేస్తున్న ట్లనిపిస్తుంది. “సగటు మన్‌షి* గురించి ఆమె ఆవేద్‌న మించిన భారంతో వంగిన చ్విచక9ివాహనముతో పోల్చింది, “'స్వెచ్చాజీవి" బంధిగా ఉన్న వేళ (కొత్త ఊపిరి పోసుకున్నట్లు ఆమె కవితల్లోని ఖావం కొద్దొచ్చిన్న టబ్లనిపిస్తుంది.

మోడుజోయిన (బతుకుపయనంలో రైతుల కూలీ (బతుకుల “గ్గుండికో శ లో” అమృతభాండమైన మరోశుభోదయాన్ని చూడాలన్న సారాంశం ఈ పుస్తకాన్ని ఆలంకరిస్తుంది.

జక రచయితకు తన రచనలు వినే సాహితీ ఆభిమానులు కావాలి, అలాంటి సాహితీ అభిమానుఆను కదిలింపజేసి, సాహికీవేత్త లకు (ప్రొత్సాహం ఇవ్వడం “సాంస్కృతిక సాహితీ సమాఖ్య” ఆశయం, అందుకే జలలా ఊరుతున్న సుజాతశేఖర్‌ గారి కవితలు అందరి మన్ననలు పొందాలని, ఆమె భవిష్యత్తులో గొవ్వ్చ కవయ్యతిగా ఎదిగి పోవాలని నా అభికొంక్ష,

ఒక పుస్తకాన్ని ప్రింట్‌ చేసుకోవడల, అవిష్కరింవ చేసుకోవడంలో ఎన్నో కష్టాలు ఎదురు అవృతాయనడం చత్యం, సుజుతశేఖర్‌ గారి శాలి పుస్తకమైన ఈ “కవితాపుష్పంి సాంస్కృతిక సాహిప్రీ సనూఖ్య్వ దేవరకొండ చ్వారా వెలువరింనచేసుకోవడ6 ఒక్ష గొవృవిషయం. ఈ కార్యానికి నహక రించిన గీతాకార్మిక సంఘానికి, పమాఖ్య ఊపాధ్యక్షులు, వొడ్షిగె స్‌విం దర్‌ గౌడ్‌, వాసా నారాయణ గార్శక్థు మరియు వమాఖ్య సభ్యులకు దన్యవాదాలు,

వనం చందమౌళి కార్యదర్శి సాంస్కృతిక సొహితీ సమాఖ్య

కృతజైతలు

చిత్రవిచికాలతో, విశషభరితమైన' విశ్వంలో వొధమస్థానం వహిస్తు న్న మానవజాతి చరిత పుటలను తెరిచి చూచినపుడు, [(వతియుగంలో కొన్ని ఆచారవ్యవహారాలు సహజము, ఆఅ ఆచారాలు కొన్నాళ్ళకు మూఢాచా రాలుగౌ మారడం, వాటిని సంస్కరించుటలో కొంత మంది బలికావడం, ఇంకొంతమనుంది మనస్సులు ఆ సంటఘనలకు చలించడం, వారి కలాన్ని కదిలించి కళారూపంగా శాశ్వతస్థానం వాటీకి కల్పించడం జరుగుతుంది

నీత, నియమం, ధర్మం, అనుబంధం, (పేమ, త్యాగం అనే వాటికి నవసమాజంలో గుర్తింపు లేకుండా పోతుంది. వాటి స్థానంలో అవినీతి, అన్యాయం, అధర్మం, మోసం స్వార్థం, గూండాయిబాలు చోటుబచేనుకుం టున్నాయి మూనవతా దృష్టిలో మనషి ఈ సమాజన్వభావాన్ని ఆలోచించి నప్పుడు ఇప్పటి ఈ దుస్థితి చూచి ఒక్క కన్నీటి చుక్కనై నారాల్బక మానడు, అలాగే సాహికీపిపాస, సాహితీ తపన ఉన్న రసహృధయం చలించకమానదు, కళ్ళలో చూచే ఈ సృష్టిని మనసుతొ చూచినపుడు స్ఫూర్తి కల్లి, అది _పేరణనిస్తుంది వరిష్కారానికై కఠలడ కదులుతుంది ఆ స్పందనే నా ఈ “*కవితాపుష్పము (కవితాసంపుటి లోని కవితలకు మూలం,

సాహితీ నందంలో మునిగికేలిన గొప్పవారు మన భూమివై కోలొల్లలు కవిడ్వం ఊపిరిగా, ఆనుభవమే ఆయుష్షుగా, ఆదరణే అభిమానంగా వెలు గుతూూ చిరుమొగ్గలాంటి నా “కవికాపుషృము సు మనస్పూర్తిగా చదివి చిరుదరహినంతో *'శభకామని ను తెలిపి, నాకు ఆశిస్సులు అందించిన కవయ్యితి పూజ్యనీయ శ్రీమతి నాయని కృష్ణకుమారి గారికి నే విధియు రాలినిం

అక్మీయతతో ఆదరించి సాహితీ [పవంచములో సాగిపోవాలని నన్న ఆశీర్వదిన్తూ, నా కవితాసంపుటికి ముందుమాట (వాసిన కవి, ఎన్నో

అవార్డుల (గహిత, యువరచయితలకు అదర్శంగా నిలుస్తున్న వా్ర9ఫెనర్‌ థీడా ఎస్‌, గోపి గారికి నా దన్యవాదాలు,

తనకోవం తాను[ బతికే నేటికాలంలో కళాతవస్వుల ఆదరిస్తూ, మీకోసం మేమూ అంటూ నిలిచి, గొః త్రీ అదుర్డి సూర్య్యవసాదరావు గారిచే స్టాపిం చబడి ఎన్నో ఏండ్లుగా తన కార్యక్రమాలను నిర్విఘ్నంగా సొగిసూ, ఈనాటి నా *కవితాసపష్పృము” విచురణకు, ఆవిష్కరణకు తమ పూర్తి సహకారాన్ని అందిస్తున్న, “సాంస్కృతిక సాహితీ సమాఖ్య దేవరకొండ అధ్యక్షులు మునగాల గంగాధర్‌ రావు గారు, కార్యదర్నులు, ఉపాధ్యక్షులు మరియు సభ్యులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

సమయానికి ముదణ పూర్తి చేసిన *వెన్నె ల ఆర్జు (పింటర్స్‌ * యజమానికి, సిళ్చందికి మరియు చక్కటి *“ముఖచితిము' వేసిన శ్రీ రఘు పతి గారికి నా దన్యవాదాలు.

నుదటతిలకాన్ని దిద్ది, జీవనయానములో చుక్కానియై, వాకు తోడు నీడై నిలివి నన్ను పోోత్సహిస్తూ సాహితీ తల్లి నుదటి బొట్టుగా నా 'కవిళా పుష్పం” వెలగాలని ఆశించే నా"శ్రీవారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

అంతేగాకుండా నాకు (పో త్సాహమిస్తూ, ఆశీస్సులందించిన కుటుంబ వభ్యులకు, పెద్దలకు, స్నేహితులకు నా కృ తజ్ఞతలు ఈ నాకొలి పాయత్నా న్ని మనస్పూర్తిగా ఆదరించే అందరికి నా నమస్సులు,

శ్రీమతి బండారు సుజాత శేఖర్‌ దేవరకొండ.

విషయనూచిక [కమనంఖ్య పేతు పేజి నెం. శీ స్నేహదిసిక (| ౭ ఆశయం లై 3 జివితము తె త్శీ మానవధర్శం శ ఫ్‌ ఆవి: వీమి ఈ మానవత 5్‌ [0 స్వాతిజల్లు 6 7 నేటి ఆంధా్రవని ళా 8 దివము 8 8 ముళ్ళ పొదలో తల్లి క్ర 10 మనిషి; పీ మగిషి? 10 1 సాగని కలం 11 12 సగటు మనిషి 12 13 స్వార్ధం 13 14 ఎన్నో?ఎన్నెన్సోో 14 415 అనంతవిశ్వమాః 15 18 ప్వేచ్చాజీవి 16 17 అహింసాహింన 17 18 సతి 18 18 సబలై న ఆబల 18 20 ముత్యపు చిప్ప 19 £! సామాజిక సంస్కృతి 20 8కి (గంధాలయం 21 £8 ఆరడగులు 22 24 మూడు గులావీఐ 23 5 సబల 23 లికి దాహం లె లగ దోపిడిసట్టాలు 25 నకి అఆ్యకందనాల అదేశం 26 28 కూల్మిబతుకు 28

89 నీవురానిక్షణం 209 ర! రైతువేదన ౩30 శల కట్నబబార్‌ 32 88 ధర్మోరక్షతి రక్షితః 33 14 భారతావని నీ బదులేమిటి? 34 ఓవ విషపుకోరలు 35 88 ఎదనుపిండినజెండా 36 87 “అమ్మఆఅన్న కమ్మనిపిలుపు అన్బుత౦ం రాగిన అనుభూతి గొలుపు 37 38 అత్మబంధం 38 88 "కెరటం నా ఆదర్శం టీ0 4 వ్యసనం తే 41 “ఇది నాపుష్పం 42 4? ఐక్యతాసనూజం 6! 48 భథావ తరంగాలు గత 44 “మనిషికి మనిషికి మధ్య కులమెందుకు అడ్డుగోడ” తీర్‌ కఫ్‌ “వేయి చేయి కలుపు స్నేహ మాధుర్యాన్ని పంచు శీ టగ్‌ నిశ్శబ్దం డి 4? కాలం నూరిననాడు 48 48 ఏపీ పుజీతి 49 19 మరో పభోధయం 5౦ స్ట్‌ అజీర్తి 51 ఫ్‌రి జతుకువషయనం 652 స్ట్‌|ీ సత్యాయుత (వపంచం 5్‌శీ స్‌ఫ్‌ కరినశిల రక్‌ ఫ్‌& (పకృతి తల్లి 57 ఫ్‌! కళాపిపాసి 56 ఫ8 కాలచ్యకం రర ఫ్‌ మూడోకమ్న 59 80 గుండెకోత 60

వొ "స్నేహ దీపిఠ నామనోః మన్వంతరాలలో మధురన్నృతిగా నిల్చిన దీపికా! & నాః స్నేవా దీపికాః మర వతగదమ్మ స్నేనాన్ని చిరకాలము అది నిలవగలదమ్మ భువిలోన కలకాలము జమమాన ద్వేషాలు, అభిమోత చారులు [వకృతి ఆద్యంతాలు ఇెరపలేనిదమ్మ మన స్నేహము స్నేహనూ! స్నేహానికే రూపంగా నిల్చిన నీ స్నెవిర్ని స్నేహంగా నిల్చుకోలేని- జీవితం వ్యర్థం కాదా! అర్థం శూన్యం కాదాః గాలిలోనా గాలి కలిసిపోయినా నా రూపం ఇఅఆలో కరిగి పోయినా నాలో నిల్బేది కదిలేది నీ రూవమే వలికేది నే పిలిచేది నీ నామమే నే కోరేది భువిలోన జక్కటే అది నీ స్నేహమని మరువ తగదమ్న్మ కలలో ఇలలో తే

ఇ ఆశయం నడి సందింలో నావలా గాలిలో వెలిగి దివంలా నింగినెగిరే గాలి వటంలా నీటి ఒడ్డున గెలగిలలాడే చేపలా గమ్యం చేరలేక, చిక్కు లేక ఆధారం లేక అర్హ నాదంల్బా మిగిలింది ఆశయము వ్‌

క! బజీవితవు జీవితమంటే రంగుల వలయం చిత విచ్శికాల నిలయం సుఖ దుఃఖాల నంగమం ఆశ నిరాశల ఆలయం తీరని కోర్కెల రూవకం ఊష సృంధుల సౌరభం జ్ఞాన జ్జావాల సంఘటితం జయావజయాల పోరాటం

జీ వాూానవ ధరశ్ర౧ అందుకోవాలని ఉంది అచ్యున్నత శిఖరాల్ని కాని = ఆ శిఖరాల్ని ఆలోచిస్తేనే చేస్తుంది వీదో బుగులు అందుతుందో? లేదో? అన్న భయం, ఒకవైపు కబశిస్తై దానికి అర్హురాలునాకానా!ః అన్న భయం, మరోవైపు కలిచేస్తుంది అందినా, అందకపోయినా [వయత్న౦ మానవ ధర్మం కదాః మరి [వయన్నిస్తాను, ఆపై పరనూత్మను కొలుస్తా ను 2.

5 ఆహా ః ఏమి ఈ మానవత శక్ని స్వరూపమా: భువిలో వెలిగిన దివ్యరూపమా। అమరజీవివై-, అశాజ్బోతివై (నతి ఇంటా, (పతి నోటా అణువణువున వెలసి, ఈ అవనిని పునీతం చేసిన ఇందిరా! ఆహుతి _- అయ్యవా కసాయి గుం డ్లంకు అ బాపూజీ కలలుకన్న భారతమా నెహూ౨జీ కాలుమోపిన భారతము ఇఅండియయే ఇందిరయిన భారతం రామరాజ్య మంటా!। పవి(త వావసి యంటా ఒబకేమాట, ఒకేవాట, ఒకేవదం,

ఒకే జాతిగా వెలుగొంది నాదట - ఆహా ఏమీ ఈ మానవత,

దానవులు సైతం సిగ్గు చెందేరట

ఈ భారతాన్ని చూసి

తినస్టాయింటి వాసాలు లెక్క పెట్టడం, ధర్మమై నిలిచించా!

మనదేశం ఎమవుతుంది,

మన నీకి మట్టిలో కల్పిందా!

కళ్ళు తెరువలేరా ఈ జనం సాధించలేరా [వ్రగతి వథం

6

స్వాతి జల్లు నా హృది వర్షించిన గితిరవో, నా మదిలో వెలిగే దివ్య దిపొనివొ, నా కవితగా నిల్చిన కావ్యమాలికవో నా ్నపాకానికి (పాణమై, నిల్చిన ఓ స్నేహశీలి £ నిన్నేమని పిలవాలి : నీవెవరని తలవాలి 1 నిజంగా నీవు, ఎడౌరిలో ఒయాసిస్సువి, మండుబెంతలలో స్వాతిజల్లువి- నీ స్నేహామృత ధారలతో నాలాంటి వారెందరి దాహం తీరుస్తా వో,

డె

7 నేటి ఆం(ధావని అందమైన ఆం(ధావని అన్నపూర్ణ యంట మరి ఇ-టింటా నిత్య పచ్చ తోరణమంటా_ అణగారిన ఆశయాల ఆ(కందనాల నిరుద్యోగమే ఆశయాల బఒితుకు పంట యంటా- ఆశఠలేని, చావలేని బక్క చిక్కి, కూడు గుడ్డ లేని నిరుపేద (బతుకులే

నిశ్యాన్న పూర్ణయంటా._ తెలుగు ఇంట, తెలుగు పడుచు కన్నీటి ఠథలే,

కట్నాల చావులో

కావ్య మాలికలంటా.

రాజకీయ చదరంగంలో

కులాల కుచ్చితాల ఊచ కోత్రలో అమాయకుల ఆర్ననాదాలే శాంతి పావురాలంటాం

8 దిపవు దివ్యకా౦ంతులతో (పజ్వలిస్తూ లోకాన్ని నవ్యకాంతులతో వెలిగిస్తూ (నగ్గి పోతుంది దీపము, కాని శలచదుతాను, బూడిదొశున్నానని ఆలోచించదు తాను చీకటిలో ఉన్నానని రకరకాల రంగుళతో ఆందానికే అందమై నిలిచి లోకొన్ని ఉద్యానవనంగా తీరుస్తూ దేవుని మెడలో సూజామాలికై కొంతల జడలో పూలమాఅయై నిలిచే వష్పం _ థాధపడదు తాను, రాలి పోతున్నానని ఎరగదు తాను నీను వీడుతున్నానని, సృష్టికి మూఅలమై, జన్మకు స్టానమై అనురాగానికి ఆలయమై అప్యాయతకు ప్రతి రూవమై స్రీమూ రి తన పితి రక్త బిందువు దారవోస్తుంది, తన పిల లకె తన జీవితాంతము శమిస్తుంది వారి (పగతికె న కాని అనుకోదు తన జీవితం నలిగిపోతుందని థావించదు తన జీవితం కష్టతర మని విజ్ఞానానికి నిధియై ఓర్చుకు గనియై నవదై తన్యపు వెలుగులుగా విగతికి పతి రూప్తలుగా భొని తరాలను తీర్చి ఉఊపా ధ్యాయులు తల పోయరు, విద్యార్థులు తను పిల్లలు రారని = ఆలోచించరు శమ శక్తి ని.:కోల్పోతున్నామని

(జా

ర

వముళు పొదలో తల్లి

“* జ్రన్రత్రోమ్ర వద్ద్గమయా

తిమసోమ జ్యోతిర్గమయా ౫ చల్లని తల్లి నరన్వతి

చదువుల తల్లి నరస్వతీ, ముక్కుపచ్చలారని ముద్దు బిడ్డల మురిపాల జీవితాన్ని మలచి జీవవజ్యోతి వెళ్లించు

చల్ల నితలి సకస్వతి, చదువుల తల్లి సరన్వవి._ కాని

ఈనాడు,

డబ్బు అనే మునుగులోన

స్టాండర్డ్‌ అనే మాటులోన

డబ్బుకు దాసోహమన్న పెత్తందార్ల ముళ్ళ పొదలోన చిక్కుకుంది అఆ తల్లి

చేవ ఊన్న, వై తన్యమున్న యువశక్తి కి బురు9ంటే,

కట్నాల పెరడులోన

పెరిగేటి పిచ్చి మొక్కలు కాకుంటే, ముళ్ళపొదలే మల్లె పువ్వులుగా [భమించపంటేం కారుతున్న, ఆతల్లి కన్నీటిని తుడవాలి. విద్యను వ్యాపారంగా నూర్చే పెద్దలకు బుద్ధి చెప్పాలి,

శ్వాస

10 వునిషీ! ఓ మనిషీ! మనిషి ! ఓ మనిషీ ౯ ఎక్కడ న్‌ స్థానం: ఏమిటి నీ గమ్యం- మధుర భాషణాలతో నునసు సింపి మరు క్షణం అవేశపుకత్సితో పొడ్తుచు ఆనుబంధపు గుండెల్లోన మనిషీ ఓ మనీషి: ఎక్కడ నీ స్థానం: ఏమిటి న్‌ గమ్యంః కంటి పొవలా కాపాడుకొన్న పొన నీ ఇంటి జ్యోతిగా మారుతుందనముకొన్న క్షణాన, ఆఅగ్నిలా నీ మనసు రగులు వేళు ఆ రక్తబంధపు ఉఊచ్చులోన? మనిషి ః$ ఓ మగిషీ ? ఎకుడ నీ స్థానం 1 ఏమిటి నీ గమ్యం! కలలుకన్న నీ ఊహాలోకపు సొధము పేక మేడలా బీట్లు బారి కూలిపోవు వేళ, ఆ ఆశాసొధం లోన ? మనిషీ ! ఓఏ మనిషీ? ఎక్కడ నీ స్థానం ! వీమిటి నీ గమ్యం.

క్‌ క్రొ

గ సాగని కలం ఏమి తోచని వేళ ఏదో వాయాలని తలచి కలం కదలించ, కఠలాంటి భావన, అలలాగ ఉప్పొంగి కవితానదియై సాగి సమాజపు దుమారపు ఇసుక రేణువులు కొట్టుకొథి పోవు ఉప్పెనయై పొంగి కళ్ళి పోయిన భావాఆ కుచ్చితప్రు మనుష్తుల పాలిటి తుఫానుర్దై, ముంచివేయ ఎంచి ఏదో ఆవేశపు తరంగాలలో తేలిపోవు క్రణాన వణికిన కవి హృదయంలా ఎదురు తిరగలేని పిరికివానిలా కలంలోని సిర మాయమయి్యి కలం ముందుకు సాగనంది.

అ్తానానా

12

సగటు వునిషి సాగరంలో కెరటంలా

ఒడ్డుచేరని అలలా

సాగిపోయే జీవనంలో

సాగుతున్నాడు సగటు మనిషి

మించిన భారంతో

వంగిన చ్మకంతొ

సాగపోతున్న ద్విచకివాహనంలా భారతంలో ఓ మహారాజులా

పేదవాని [బతుకులా

సాగిపోతుంది సగటు మనిషి జీవితం. నిలకడలేని మనస్బుతో

నిరాశల మేడలతో

మోడుబారిన ఆశలతో

తిరుగుతున్న యువనిరుద్యోగ జీవనంలా సాగిపోతుంది సగటు మనిషి జీవితం... చాలీచాలని జీతంతో

ఆకాశాన్నంటే ధరల్లో

గం పెడు సంసారంతో దాటిపోలీని మూఢాచారాలల్తో

నలిగిపోతున్న సదరు ఉద్యోగి జీవనంలా సాగిపోతుంది వగటు మనిషి జివితం.

అజా త్త

13 సాప్రర్ధం యుగ యుగాన జగ జగాన అలుముకుంది స్వార్ధం- తరతరాన నరనరాన అలుముకుంది స్వార్ధం= ఎవరికెవరు ఎవరికెైవరు తేరు లేరు జగాన, నింగి.అనక నేల-_ఆనక నిండి ఉంది స్వార్థం నీడను నమ్మలేని లోకాన తోడు లేదు ఈడు లేదు వీమందును లోకాన్ని ? అలులేద్రు చూలులేదు, ఎమందును లోకాన్ని ? తుచ్చమైన, నీచమైన స్వార్ధపరుల లోకాన్ని వీమందును? ఏవమందును? వీమందును లోకాన్ని,

అ ఆ

14 ఎన్నో ? ఎన్నెన్నో ? విశాల (పపంచములో వింఠలెన్నో ? ఎన్నెన్నో ? మనిషి మనిషికి మధ్యలో అంతరాలిన్నో ? ఎన్నెన్నో ? కులం కులానికి మధ్యలో కుచ్చితాలెన్నో ? ఎన్నెన్నో ? మతం నుకానికి మధ్యలో మాత్ప్సర్యాలెన్నో ? ఎన్నెన్నో ? ఇజమ్‌ ఇజమ్‌ ల మధ్యలో ఊచకోతలెన్నో ? ఎన్నెన్నో ?

జో

15

అనంత విశ్రవమూ | అనంత విశ్వమా అవని అంచుల్లో పరమాణువున్నై నేను, నీ విశ్వరూవ దర్శనానిక్తై వేచి; మేధకుహరపు నాడుల (శుంచి కనీసం 'రేణువంత అవగాహనకై చూచి, మిణుకు మిణుకు మంటు మిడిసిపొటుతో లైటు పురుగులా ఉప్పొంగి, ఊహ లోకాల్లో తేలియాడి చివరకు ఏమి పొందలేక దూది పింజలా కొట్టకు పోయాను,

యాన్‌

16 'స్విచ్చా జీవి విహంగమా 1 ప విహంగమా ఎచ్చటికే నీ వయనం._ భూమ్యాకాశాలలో ఎటు చూచినా నీ స్వేచ్చా విమరమే- కొమ్మ కొమ్మలో, రెమ్మ రెమ్మలో ఎటుచూచినా నీ వాగాలావమే; రెక్కలున్న నీవు, చూస్తే బహు చిన్నదానివే! అందుళశే,

నీవంటే వేస్తుంది నాకెంతో కుళ్ళ, విజ్ఞానానికి నిఘంటువును నేమ, విధాత సృష్టికి మరో వృష్టికర్తను నేను, ఖగోళంలో కాలు పెట్టి భూలోకంలోకి తొంగిచూస్తాను నేను, కాని= దొధ్యతల బంధాలలో బందీని నేను, కుళ్ళిపోయిన సమాజంలో వరమాణువును నేను అందుకే నేనంటాను ఓ విహంగమా । ఈ లోకంలో “ స్వేచ్చా జీవివి " నీకేనని,

17 అహింసా హింస ఉహమాదయాల రవికిరణాలు (నచండమై తీక్షణ వీక్షణాల్నై చూడ, శాంతి స్వరూపాల నందుమే విలయ తాండవం చేయ, చల్లని గాలుల మేఘాళఠే ఉరుముల పిడుగుల్లామార.

ఆ ఉషస్సు ఆరుకోట్ల అంధుల హృ్‌దయాంతరాల లోకాల ఉప్పనలు పొంగించ_ దేశ దేశాల జనావళి ఎదురుచూచు నీ (వతిష్ట్ర లోకాన అవరిష్ష అవునట్లు కాగ-_ ఉ శాంధి అహింనల బుద్దభగవాన్‌ ॥ విజ్ఞుల అవివేకత, ఎఎబవీి.సి అ నిర్లక్ష్యతు అధికారుల ఆలస్యత సాగరంలో నిను ముంచి సాగనంపె కొన్ని నీిండుపా్రాణాల ; రాయగిరిలో నిను మళ్ళి రాజ్యమంత నిను చూడ ఎదురు చూచిన వేళు వేల వేల సంవత్సరాల, నీ బోధనలకర్థమైన అహింస హింసగా మార ఏమందును ఈ వింతను ఏమందున్సు ఏమందును. కే త్త

18 సతి

  • కన్నుల్లో కాంతి చిందు కరుణామృ త రసొమృత సుదిత ఆ సతి అ్మహతాయెను అగ్నిలో ఆ సుదతి డేజెలనిరి జనగతి ఆందోళన జెందెను సంస్కృతి గతి* _ వ

సబలైన అబల కవి ననుకొందున

కవిత వ్రసినందుకు, వ్యర్థురాలి ననుకొందున

అవి వెలుగులోకి రానందుకు, అబల ననుకొందున

ఆడదానివై నందుకు సబల ననుకొందున

సద్యోగివై నందుకు

ళా

19 అద నుతుపు చిప్ప ముత్యపు చివ్వలో చుంచు బిందులా మండు బెండలో స్వాతి జల్లుల మూలదాగిస వీజలో సప్త స్వరంలా మోగువారిన గుండెలో నౌొన రాగంలొ మరచిపోయిన కళలో మెరుపు దిద్దులా నీలి ఆకాశంలో పెన్నెల (వకాశంలొ నాలో ఈ కవితావాహిని కవిత్వాన్ని పాంగించ మనసు రంజిల్ల గ. కలం కదిలింది రధంలా. అన్నా

20 సామాజిక సంస్క్రాతి రత్నగర్శ్భితమై నిత్యశోభితమై సంస్కృతి సాం్యపదాయాల నిలయమై విలసిల్లిన నాటి భారత సమాజం ఐక్కతా భావానికి ఆనవాలం- కాని నేటి సమాజం! నిత్య కోఖితమై, దుర్భిక్షమై క్షీణించే సంన్కృృతికి చిరుదివమై చిక్కి శల్యమై పోతున్న సాంసదాయవు చివరి దశక౭_ కేజీసున్న వంస్కృతికి అఖండ దీవమై, అఆణగారుతున్న లక్ష్యాలకు ఈఊపిరియై తనకు తానుగా ఇితుకటమాని సామాజిక వై తన్యంతో, సత్‌ సాంవిదాయపు పునాదుల వై నంస్కృతి సౌరభాల నిర్మించి, ధర్మ దేవఠకంట కన్నీరు తుడిచి, దుర్మార్గుల దురాగతాల అజీచి ఒకరి కోసం ఒకరు (బతికే నభ్యానమాజ స్థావనక్రై కృషించి, ధనాందుల, కానూంధుల, స్వార్ధపరుల కన్నుల తెరిపించి... కళాతపస్వుల ఆదరించి, కులమత వర్గ భేదాలు లేని నమనమావబాన్ని నిర్మించాలి- అదే నేటి సామాజిక సంస్కృతి.

21 (గంధాలయం వెలలేనిది గుణమైనది జ్ఞానం సుజ్ఞానానికి ఆలయం [గంధాలయం, అంతులేని అవధిలేని విజ్ఞాన సుజ్ఞాన సృష్టికి నిలయం [గంధాలయం- సృష్టికర్తకు సైఠం బుద్ధి నేర్చి జీవితంలో తృష్ణ నేర్చి, జ్ఞానమనే సము(దపుటంచుల దరి చేర్చునావ ఈ ఆలయం-_ తరం మారినా యుగ మారినా, మారని మాయని దేవాలయం ఈ (గ్రంధాలయం - జరుగుతున్న కాలంలో మారుతున్న జ్ఞానంలో, కరిగిపోతున్న శ్రావకాలలో కాలగతుల పుటలు తెరచ్చి నిజం తెల్పి మరుగాతున్న సంస్కృతిని వడపట్టి సంపుటిలా చేర్చి న్‌ ఈ తరంలో, స్పందన కల్గించు సుధనిలయం (గంధాలయం- ముక్కువచ్చలారని పాఫల ముచ్చట తీర్చే శాంతి నిలయం (గంధాలయం౦_ చైతన్యపు దివ్వెల్లా రేవటి పొరుల్లా చిన్నారుల తీర్చే విద్యాలయ |గంధాలయం,. గర దిశి (గంధాలయ్య ఖా ర ప ఈ గ శి న. న్‌్‌

22 ఆరడుగులు నీదంటు, నాదంటు ఏముందోయ్‌ లోకంలో నాదంటి నాదంటే నాది నాది అనే స్వార్థభావన తప్ప- కులం కులం అనే కుచ్చితాలు తప్ప మతం మతం అనే మాత్చర్యం తప్ప గొవ్చ ఖీదలనే తేడాలు తప్ప- మనిషిలోని అహంకార, వీషకోరల అణిచిచషేయ భగవంతుని సన్నిదిలో అందరం ఒకటనే భావన తవ్ప-- అనంత వాయువులో ప్రాణవాయువు కలువ ఆరడుగుల జాగ తప్ప,

23 మూడు గులాబీలు విరిసే కుసుమాలు వెలిగే ఉషస్సుకు చిస్నాం | ఎరని గులావీలు ఎగిసే పౌరుషానికి వితీక 1 పచ్చని అకులు వండే పైరులకు రూవం | మూడు పువ్వులు ముచ్చట గొల్బు సంసారానికి గిదికం సబల ఓ స్రీ మేలుకో నీ స్థానం తెలసుకో సృష్టికి మూలఠఅం నీవనగ అగ్నికాముతి కానేలా ? వరకట్నానికి బలి కానేల | నీలో మార్పును కోరుకో నింగిదాక ఎగిసిపో, పసిమి వయసు మిసమిసలో బునకొట్టే కోరికలమ చంపుకో విజాన కాంక్షను పెంచుకో నీకాళ్ళపై నీవు నిలిచిపో, జన్మలో అబలపవైన నీవు బకుకులో నబల కావాలంటు సాగిపో = జీవుశాన్ని ఛాలెంజ్‌ గ బ్రతుకు వడవన సాగిపో. శానా

24 దాహం ఎడారిలో (పజ్వలిస్తుంది నీటికై దాహం, నిత్య మార్కెట్టులో రేగుతుంది లాఖథానిక్టై దాహం, యువకునిలో పొంగుతుంది కట్నానికై దాహం, కామాంధునిలో క్రై పెష్కుతుంది కన్యకై దాహం, మూఢునిలో పెరుగుతుంది మూర్ధత్వపు దాహం, వివేకవంతునిలో సాగుతుంది విజ్ఞానానికె దాహం, నాయకులలో రగులుతుంది సీట్ల క్రై దాహం, మాతృహృదిలో ఉప్పొంగుతుంది రక్తపాశానికై దాసం, ప్రేమికులలో పేేరివనకల్డుతుంది పెండ్లికై. దాహం,

25 తి దోపిడిప ట్టాలు ఎన్నికఆలో ఎన్ని _- కలలో నాయకుల గుండెల్లో ఎన్నెన్ని అలలో _ ఐదు వత్సరాలకోసారి పొందే దోపిడీ వట్టాలకె అబ్బా 1 ఆ ఆరాటం చెప్పనఅవి కాదులే, సీటకి. పొట్టు గ మూలా ల్‌ వదవి 3 వొట్తాటలు, చూ ళ్‌ పీటక వాొంగాంగి ల్‌ ము పిదలకీ దండాలు దండలు- మురికివాడల్లో, మోడబారిన (బతుకులతో, మెరుపుకోనం ఎదురుచూసే వారికే వాగ్జానాఅ వరాలు, సొరా పొ కెట్ల విహారం షఠకా మామూలే, భా ౪

26 ఆక9ందనాల ఆదేశం ససిమివన్నె పడతి, పారాణి ఆరని సుదతి రాగమంజీర రమ్య రమణి పులకింతల పూదోటల పూబోణి, పీ తరుక్గాన, అనుఒంధపు అనరాల అభ్యాగతుని అన్నపూర్ణయై ఆదరించ, విషపు కోరల విషనాగు చూప్తతో పాలు కాగిన సనుదోయిని తన్ను కిరాతకునివోలీ రిన్నయింటి వాసాలు లెక్కించు కృతఘ్న నివోలే, ఆ చల్లని కనుదోయిన్సి కసాయివోఠీ కామముతో చూసి, మానం దెబ్బ తీయుటకై చేయివట్టగ_ ఆ సద్దుణాల సతిమణి నేల వారిగి, వరవళ్ళ పరువాన్ని పుడమి పాలుచేసి, [పాణం లరీసుకోనెంచె. ఆహా 1 ఏం భారత జనని, ఇది విని మెల్లగా ఏడుస్తున్నావా 1 ఎందుకమ్మా నీకీ దొంగ కన్నీళ్ళు? నీ కొడుకులే, నీ సంస్కృతిని వంచించః వగచి ఫలమేమి శల్లి _ ఎందుకమ్మా నీకి ఒతుకు? [వళయ కౌలరు్యుదుండై న శీవుని వట్టపురాణియైన ఆదిశక్తి వై, అబలల ఆ[కందనాలను అడ్డు కట్టలేవా। తాను చెరబట్టాలను కొన్న ఒక ఆడది, తన చెల్లి, తలి, ళ్‌ మన!

ఆలిలాంటిదేనని, మరచినవేళ్ల_ ఆ దురాగతాలు ఆసలేవా।

27

నీ పురాణాలను వినలేవా?

అమ్మా థారతి?

నీ పుశాణాలలో ఎముందన్మూ?

అగ్గిలాంటి సితకు

అగ్ని పరిక్ష పెట్టించాడు ఆ రాముడు-

ఇది నీకు తెలుసా తల్లి!

అభిమానవకియైన సీతమ్మ పాఠ్మివత్యాన్ని చెవడాలికి

అనాడు అగ్ని దేవుడున్నాడు,

ళన కడుపులో దాచుకోడౌనికి

భూమి తల్లి ఉందన్మ్నూ!ః

కాని నేటి తరంలో,

రామయ్యలాంటి అపోహల

రామ చందులెందరో! ఎందరెందరో। కాని

సీఠమ్మలాంటి సతీమణులకు

సాక్ష్యం చెప్పే అగ్నిదేవుడేడమ్మ? లేడు బక్కచిక్కిన (ఒతుకు అలో,

పెంపకమే థారమై పెళ్ళి ఓ బరుప్టే వీలాగో తన ఆందాల పట్టి

అత్తారంటిలో అడుగు పెస్టిందనుకౌన్న వేళ. కోడలూ తనలాంటి ఆడదేననిమరచి అతాడబిడ్డలు ఆరడీ పెట్ట

వీం కొవాలమ్మ, ఆ పుణ్యవతి బితుకు। ఆదరించని భర్తతో, ఆవమానించేహిమలతో ఆరడి పొాలవుళున్న అబలఅకు ఆసరాను కల్పించు తల్లి - ఆ రక్కసి బాణాల నుంచి ఆదరించు తల్లి ఆడదానికి ఆడది శతువేనన్న తరాన్ని కండ్లు తెరిచేలా చేయి తల్లి ఆకిందనలలో అజిగిపోయి వారికి సమాజంలో స్థానం కల్పించు తల్లి ఇదే నా ఆఖకందనాల ఆదేశం, జ

28 కూలి [బతుకు ఆ మదిటిపైని స్వేద బిందువు రాలిపోతూ, ఒంటిలోని అంగాంగాన్ని తగులుతూ భువికి చేరుతుంది ఆమె ఆశల ఇనువ ముక్కవోలే , ఆమెలోని పతి నెత్తురు చక్క ఇంకి పోతుంది గాలిలో ఉంచిన కర్పూరం వోలే , కాన, ఆమె తలపై మోసి అందించిన ఇసుక తట్టలలొని వతి రేణువు, బక దానిపై ఒకటి చేరి నింగిని చేరినట్లు కనిపిస్తు న్నాయి సమ సమాజంగా చెప్పుకొన్ల నేటి తరంలో కూడా ఈ కూలీ [బతుకు ఇంతేనా తన కండను అండగ చేసి వేసిన ఊత్చత్సితో యజమాని ఏ.సి, లో ఊరేగుతుంటే, తిండానికి తిండి చాలక చాలీ చాలని బితుకు తను ఈడుస్తుంటే : ఏమిటి ఈ సమ వనూజం ఎక్కడుంది దాలికి అర్ధం (] రాజు బంటుల కాలంలోని రబంధసాస్తా ల బానిన (బతుకులు నూరి నీవు, నేను జకటేననే సమాజం రావాలి, శే

29 నీవు రాని తణం

లేత భోనునిరాకతో [బతుకు రహదారిలో సాగిన వక్తులన్నీ, నీలి ఆకాశంలో చుక్కలతో జాబిల్లి చేరు వేఠరాయెనంటూ, గూడువేరి గున గుసలాడుచుండా ఓ మావా? వి చోట ఎగిరి నీవలసి పోయావో ఈ చిలకనే నీవు మరచి పోయావో నీవు రాని క్షణం నాకు ఈ జగం, ఫృద్వీలో కుంగిపోయే, మదిలో అల్ల కల్లోలమై ; మరుపురాని భావాలు, వీడరాని బంధాలు, కదులుతున్న పరదాలు, ఎదలోని అంతరాలు, నీవు రాని వేళ గురి చూసే బాణాల్లై, నీవు లేని వేళ కుంగదీసే పొషాజాల్లై ; ఎందుకో నామది విలపిస్తుంది గూటిలోని పక్షి పావ, వలుకులెన్నో చెబుతున్నా, ఆ కొమ్మమీది కోయిలన్ము కమ్మని రాగాలే పాడుతున్నా 1 నీవు రాని క్షణం, యుగమై, [బతుకు బరువై తోచే వేగిరం రావయ్య, ఈ గూడు చెర

జాగా

30 డు తైతు అద న

నోర్లు తెరిచిన వీడు చూసి నింగిలోని మబ్బు కోసం ఒళ్ళంతా కళ్ళువేసి ఎదురుచూసిన,

రైలు కంట,

కన్నీరు కాలువల పారినా | భూమితల్లి దాహం తీరక పైడి వంటలు వఎండిపోవగ ఎగిసి వచ్చిన దుఃఖం ఉప్పెనయై,

మేఘమాలకు వినతి చేసినా ।; కరినుడైన వానదేవుడు కనికరించక,

కడుపు మంటల గుండెపోటులు, సుడిగుండాలైై

తుఫానురేప ;

కండలు కరుగగ

హలం పట్టి పాల దున్ని తన చెమటను ఎరువుగ వేసి ఎదురు చూసిన

ధాన్యలక్ష్మి

కాలతన్ని వెళ్ళినటుల, నీదలేక తోడులేక ఎండిపోయిన వంట చూసిన రైతు వేదన

చీమి చెవ్చను ? వీమి చెప్పను ? పళఠటరాగ్య వడ్డి సామికి

అప్పు తీర్చి వేస్తనంటు, వేసిన వాసలన్ని అగ్గిపొలె ,

ణి ము

మ్‌

౩1 ఉన్న పొలము ఊడిపోగా ; ఆరైతు బిడ్డని కడుప్తు కోతను చీమి చెప్పను ? ఏమి వెవ్చను ? కనుల ఎదుట ఖాళీ కుండలు ఇంటిలోన కుంగుతుంటే, కట్టుకొన్న దానికి కన్న కడుపుకు పిడికెడు మెతుకులై న పెట్టలేక 1 తనుచేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయితే ఆ ఇంటి పెద్ద గోడును వీమి చెప్పను ? ఏమి చెవ్నమ ? అన్నపూర్ణగ పేరుపొందిన అం[ధ దేశం నేడు అతివృష్టి, అనావృష్టిలతో రైతును దర్శిదునిగా చూడవలసి వచ్చెనే, ఆసరాగా అధికారులు నిల్చి, ఆ కన్నుల కన్నీరు కుడిచి రాయితీ పై ఎరువు నిచ్చి, అభయమిచ్చి ఖిలిచినపుడు రైతు (బతుకు చక్కండును _ భూసొముల, వడ్డి దారుల పెళ్తైందారుల, వ్యాపారుల వైఠ్యం కొంతనైన తగ్గునేమో |

32 కట్న బజార్‌ వరకట్న బజారులో వరుని వేటలో చేసిన వలలో బలమైన వేప్టేకే ఖరిదు లిస్పే న అంగడి నంతలో ఎత్తు లావు వాగా ఉన్న కోడెలా అందం హోదా పాగా ఊన్న పిల్ల వాడైతే అడగవద్ధులే, అక లాగఛనాలకు హద్దు _ అయితే ఉందోయ్‌ ఇక్కడోలిటికేషన్‌, కూతురు పెండ్లీ నాడు ఇష్టా మంటారు చలిదండీ తక్కువ కట్నం _ అదే తను కౌడుకు పెండ్లి నాడు కొవోళంటారు ఎక్కువకట్నం అ అందం చందళ అన్ని జఊన్నా అర్ధలాక్‌ కట్నం అంటే అడ్డు శిప్పుజారోయ్‌ కథను అమ్మణులంతా కూడి _ అన్యూయి తరపు అస్పి బాగా ఊందంటేి చాలోయ్‌, అమానాన్యపు చీకటిని కూడా పున్నమి వెన్నెలంబారోయ్‌, సప.

33 ధర్న్కోరకతి రతీత: రాక్షసంగా జనాసీకి శీడుచేయు యంత్రాంగం, రాజ్యాన్ని పాలిస్తుంటే ; నాలుగు పాదాల నడిచే ధర్మం గుడ్డిదై, మూగద్దై, కుంటిద్వై పోతుంటే, అన్యాయం, అరాచకగ౧, స్వార్ధవరశ్వం నంఘంలో తాండవనూడుతుంటే | అనురాగం, ఆత్మీయతల అనుబంధం డబ్బుకు దాసోహమంటుంటే, ధర్మం కోసం పోళాటం ఉంటరి పోరాటమై, ఎండమావిలో, నీటి కోవం వెతికే వె రివాని జీవితమై పోతుంటే కళ ద్ధగ్మ సంస్థావనార్థం, సంభవామి యుగే యుగే” _- అన్న గిత బోధనలు నీటి రాతలై తుంటే ఆనాటి ధర్మరాజులు ఆచూకీకే కానరాకుంటే, ఆనాటి హరిశ్చం[దులు అసరే లేకుంటే, *“ ధర్మో రక్షతి రక్షితః ” అన్న నానుడి వెల వెలా బోతున్నా -

  • (ప్రయత్నే ఫలి” అన్న లక్ష్యంతో సాగిననాడు, కలియుగం ధర్మయుగం అవుతుందేమో | న్యాయం మళ్ళీ నాలుగు పొదాల నడుస్తుందేమో ఎదురు చూద్దామ్‌, + (ఆకాశవాణి 8 కేవ్యదము సొజన్యంతో (పసారమైనది తేది. 8./.-190902 అజ్తాా

34 భారతావని నీ బదులిమిటి ?

అంద మైన భారతావని అందియలు ఘల్లుమన, స్వాతం(్యశ్యావని ఒళ్ళు జల్లుమని, ఆవనిగుండె అదరు కొనగ విశ్చంఖలంలా సాగింది, వి(దోహక, విధ్వంసక కృత్యం వంజాబుల ఊచకోత

గెరిల్లాల దుండగాలు

నక్సలైట్ల ఆగడాలు

రాజకేయ వేత్తల అవినీతి చర్యలు,

వీల? ఇంకేల?

కులం మశం ఒకటన్న

భిన్నత్వంలో వీకత్వమన్న

ఈ దేశనీత్రి ఇదేనా

సన్యశ్యామల దేశంలో

నిత్యం కామమేనా ?

అర్ధరా[8ి ఆడపడుచు

తిరగాలన్న, ఈదేశంలో

రక్షక భటుల రక్షణలో

శీల భంగమా

స్త్రీ ఆదిశక్తి అన్న ఈ నిలయంలో

సతీ దహనమా

వరకట్న చావులా |

వీం ఈ న్యాయం :

శా

35 వసంతంలో (గీిష్మమా నందనంలో సహరానా యువశ క్తిలో నిరాశయా ? సృజనాత్మకత క్రీణతయా ? అవనీ భారతావనీ | కోకిల వ్వరాన అవపస్వరమా : రామ రాజ్యగలో రాబందులా పల్లె జీవనంలో కన్నీరా 1 తః అకంందనాల కర్ట మేమిటీ ? ఆవని ఓ భరతావని నీ బదులేమిటి ? క విషపు కోరలు విషాద చరితలా, నిశీది నింగిలా నీడలా నన్ను వెంటాడే గతమా గతం నమ్మతం కాదంటూ వర్తమానంలో నడిచే, నాపై ఎందుకే ? విషపు కోరల నీడలు అనురాగపు పడగలో అనుఐంధపు ఉచ్చులో కాచివడబోసిన తరగని స్వార్ధంలో నీకి నియమంత్తి, నే నడవటం, ఎంతభాదో ? ఈ కాల నాగులకు = గాలికెగిరీ వతంగానికి దారానినైై, కాలి ఆరిపోయే దీపొనికి తె లానినై నే సిల్యడం, లై ఎంత హానిగా ఉందో ? ఈ కాలకూట సళ్చొలకు -

36 ఎదను పిండిన జెండా ముళ్ళ గులాబిలో చక్కని తల్లి _ చిక్కిన చెక్కిళ్ళతో ఆగని కన్నీళ్ళతో అవని గుండెలో గొంతు దాచి, ఆకాశపు మేఘాలలో ఆర్ననాదం దాచి, ఆత్మబంధువులు రాబందులు కాగ, అభయమిచ్చు ఆప్తులు లేక ఆరని గుండెముంటలోని అగ్ని కణాలు అగ్ని లావలా సాగ సస్యశ్యామల తన తనువు మోడు బారుట చూచి, తెల్ల దొరల క్థారత్వం మళ్ళీ కనిపించగ, దుండగుల దురాగతాల చూచ్చి ఎగిరిన మువ్వన్ని జెండా, ఎదను పిండ _ స్వాతం్యత్య భారతిని నేనేనా అన్న తన సంశయంతి త్యాగవీరుల వంస్మరణతో సాగుతున్న సభలు చూచ్చి వందేశాలుకావు, నాకు స-తృష్తి కావాలంది _ మెడలో దండలు, కావు, మెహర్‌బానీలు కావు మోడుబోయిన జీవితంలో మెరువు కొవాలంది = శాంతి కీర్తి నలు కాపు శాంతి సాధనం కావాలంది,

ఏ7 అవ్కు అన్న కవ్యుని పిలుపు అవమ్యృుతం తాగిన అనుభూతి గొలుపు సృష్టి రహస్యాన్ని ఛేదించి పహృదిని కుదించి అణువుకు రూపాన్ని ఇచ్చి విశ్వాన్ని నవమాసాలు తనలోదాచి జన్ననిచ్చి, క్యారుకేక చూచి కన్నతల్లి ఆ చంటిపాపను కంటిపాపగా సాకి అనురాగం, అప్యాయతల కలబోసి కాపాడుతుంది శిల్చి ఉలికి, చిత)కారుని కుంబెకి. కవులకలానికి ఆందనిదై, చివరకు సృష్టికర్హ సృష్టికన్న మిన్ననైనదై. జన్మ జన్మలకు తీరని బుబబంధమై విలువైనది అమ్మ ఆప్యాయత అందుకే అమ్మ అన్న పిలుపు అమృతం కాగిన అనుఖభూలతిగాలుపు (ఆకాశవాజీ “వి” శేం్యదము సొజన్యంతో వ్రసార మైనది తెది 3.8.1082 మో

38 ఆత్చబంధం పురాణాల, ఇకిహాసాల ఆధారమై నిన్న - నేడు _ రేపుల శాశ్వతమై కొన్ని ఆత్మల ముడివేసి పెనవేసే బంధం (పీమ; అత్యున్నత శిఖరాల్ని చేరుటకు స్పూర్మి పేమ, కులమత వర్గ భిదాల గోడల పగుల గొట్టి, సుగంధసొధాన్ని నిర్మించేది (పేమ । [1సేమపెండ్లి గా మారి నంసారపీణ మీవే తరుణాన ఆ ప్రేమమూర్తి (పేమను కామముగా చూచి ఆలిని దాసిగా నెంచి అర్థంలేని వ్యర్థ సల్లాపాలతో [పేమామృళత భాండములో వోలా హలాన్ని నింపి స్వార్థంతో, సందిపు తీరపు పిట్టగూడులా తన రారాజి కలలు చెదర, అమావాస్యపు మబ్బుకు ఆమెను అమ్ముకొని కసాయివోలేే తనను నమ్మిన పడతి ఎదనిండా సొదలు నింపి. కిరాయికి పరాయిని

39 వడకింటికి పిలిచి పూల పడకలో తనుచేరి ఆమె గుండెలో ముళ్ళుగుచ్చ, ఆ హృదిగోల, అగ్ని వర్వతమై (టబద్ధలయ్యి, అ గుండె ఆాకందన ఢమరుకవు ధ్వనియై మహిఫాసురుని మధించిన శక్తి ఏదో, ఆవహించిన ఆక్షణం, అతని పాలిటి మృత్యున్నై దుర్మార్గానికి అంకిను క్రణనమూయిః పెద్దల మధ్య కట్నకానుకలతో ఆర్భాటంగా జరిగే పెండ్లి సంన్కృతికి రూవమై కనిపిసుంటే, ఆ ఆచారం కొందరి పాలిటి, బలిపీఠమైతుందని._ [పేమ వివాహంతో కాపురం న్వర్గధామం కావాలనుకొన్న జంటలు పేఠమేడల్లా కూలిపో తే పషేఫథమకు అర్ధం ఏది? ఆరాధనతో, అర్థంచేనుకొన్న మనసుతో ముడివేసుకొన్న బంధం శాశ్వతం అదే లైలా మజ్నూల (సేను అదే తాజ్‌ మహల్‌ను ని్మెంచే వేము,

త0 'కరటం నా ఆదర్శుం ఆటు పోటుళల పోొరాటమైన జీవితంలో జలీయ మైన విధి నిర్ణయంలో, ఆశయాల ముంగిట్లో విజయ విహారం చేయాలనుకునే (పతి వ్యక్ని విజయుడు కాకున్నా ; ఏకలవ్యునిలా, కర్ణునిలా గమ్యం చేరాలని విజయ పధంకై పయనించాలని ఎగిసేకెరటం బెబుతుంది. సము్యుదపు హింగులో ఎగిసినకెరటం, శన కీరాన్ని చేరాలను నుంటుందేమో ఎంతో అశుళంగా ఎగిసివడుతుం దధి, తీరాన్ని చేరాలని జశవడుడుందిం సంకు చిళత్వం నీండన పమాజంల్కో ఆదర్శంగా నిలవాలంటే- శిరటంలా సంఘా వ్లణ తవ్పదు మరి; అందుకే కెరటం నా ఆదర్శం వడినందుకు కాదు, వడినా తిరిగి తీరాన్ని చేరాలని లేచీనందుకు (ఆకాశవాణీ “బొ కే్య్యదము సొజన్యంతో పిసారమైనది ) తేది 81082

త

పవ్రిసనం౦ అత్యున్నత శిఖరాల్ని అధోఃలోకానికి కుంగదిసి, ఆఅనుప పొదాలతో (తొక్కి, పెట్టి, గమ్మ్యుంలేని తెగిన వతంగులుగా ఎందరి జీవితాలనో, గాడి తప్పిస్తుంది వ్యసనం _ న్యసనమున్న జీవితాలు, గాలిలోని ద్‌పొల్లా రెవరెవలాడుతూ, అస్నృవ్యన్న మై, చిక్కిశల్యమై జీవితప్పు కోర్టులో ఎదురుదెబ్బలనిస్తూ కురింగదీస్తా యి వా వ్యసనమున్న జీవితాలు, చదర+ గములోని పొవుల్లా అవజయీాలు దాడీ నయగ, దురదృ ష్టపు బం ధీలై కష్టాల పాలౌతాయి _ వ్యసనమున్న జీవీతాలు మంటల్ని భమిచే పురుగుళ్లా మసియౌతాయి _ అలవాట్లు పొరపొట్ట గా మారి జీవితాన్ని బలి చేసుకోకుండా, మనిషి కాపాడుకోవాలి.

అరి =

త2 ఇది నాపుష్పుం ఇదినా పుష్పం, కక్రవిత్రా పుష్పం” స్నేహపు మకరందాల పొదిగిజన్న పుష్పం యువతకు ఆశయాల మాలను వేసే పుష్పం సనాతన సాం్యవదాయాల పిఠం వేసే పుష్పం అభ్యుదయపు వాదాల వెదజల్లే పుష్పం ఇదినా పుష్పం కోక్రబ్టివ్రా పుష్పం” అనురాగవు హారతిలో దైవత్వం చూపే పుష్పం దాగిన ముత్యపు చివృలో స్వాతి జల్లు ఈ పుష్పం సరి ఆత్మార్చణలో చెమ్మగిల్లిన పుష్పం (శమజీవుల కన్నుల్లో కాంకిరేఖ ఈ పుష్పం అదినా పుష్పం కక్రల్పిత్రా పుష్పం” కుళ్ళిన సమాజపు కుతం[తాల ఎలుగెల్స్హిన పుష్పం స్వార్ధవరుల దోపీడీల దునుమాడిన పుష్పం అనాధ జీవుల ఆస్వాదించిన పుష్పం

తప కుల మత కుచ్చితాల మత్తును దించే పుష్పం ఇది నా పుష్పం “కవితా పుష్పం” కాంతి కాముకుని ఎదలోతుల్లో చిరునవ్వును రువ్వే పుష్పం స్రీ సబల కావాలన్న ఆశతో సాగిన కలం ఈ పుష్పం సమతా మమతలతో జాతి ఐక్యతక్షై విరబూసిన పుష్పం సాహిత్యపు బొ ట్బయె ఎరుపు పుప్పొడీల పూచిన పుష్పం ఇది నా పుష్పం “కవితా పుషృ౦ంొ, న్‌ ఇకప్టతా సనూజం చీనుకు చినుకు చేరువై వాగుయై సాగినట్లు, చిన్ని చిన్ని చీమలన్ని విషసవ్పాన్ని చంపినట్లు, చెట్టు చేమలన్ని, గట్టు పుట్టలన్ని ; (వకృతిలొని ఐక్యమత్యాన్ని చాటినట్లు ఐక్యత గల సమాజం అన్నింటా సుఖ (వదం. ఠా

జల

భావ తరంగాలు ఎగిసే భావ తరంగాలు మరులు గొల్పే గితికలు మధురలగా వపలుకగ,

పులకించిన పురుషుడు

(వకృత8ితో పల్లవి పొడి, మోహనరాగాన్ని విసిపించగ, గున్నమావిలోని చిలుక కొమ్మలలోని కోయిల

కుహు కుహు మనే రాగాలతో కమ్మని మాటలతో

నందనవనాన్ని, నవనీతుని తలపించగ, పొన్న పువ్వులు, పొగడ పుప్వులు నుగంధ సౌరఖాల చల్లగ,

రుం రయుం మంటూ తుమ్మెద వుహ్పిడిల మాధుర్యాన్ని ఆస్వాదించగ, రంగుల రంగోళిలో

వాట్యమాడే రసహృదిలా

గుట్టలు పుట్టలు దాటిన

నాగకన్య నాట్యం చేయగ,

నీలి మేఘాల మబ్బు పొరలు నింగిలో ఇంద ధనస్సు నేర్పరచగ, ఆ (పకృతి పురుషుల సన్వడి అవధులులేని ఆనందడోలికలూగే.

45 క్‌6 మనిషికి వమునిషికి వుధ్వ కులవెంందుకు అడ్డుగో డి విశాల [(వపంచములో విశ్వాంతర్యామి ఐన గాలికి లదు ఏ కులం- వై[తపు పులకింతలో ఎలుగెత్తె కోకిలకు లేదు ఏకులం= నచ్చని వంటలతో విలసిల్లే భూమికి లేదు ఏకులం. నిత్యం దాహం ౭ర్చీ నీటికి లేదు ఏ కులం మరి నవీన కాలంలొ, రాకెట్ల యుగంలో, సభ్య సమాజంలోని ఓ మనిషీః మనిషి మనిషికి మధ్య కుల మెందుకు అడ్డుగోడ! అధిన్నత్వంలో ఏకత్వమన్న భారతాన, కులాల కుచ్చితాలేల? అల్ల ఆయుష్షుడై న మనీషి మంచి తఈనముతో ఉన్ననాడు, ఆదే సభ్యకులం। తోటి వారిని ప్రేమించి, ఆందర మొక్కటన్న భావంతో బ్రతికిన నాడు, అదే ద్లైవకులం, (ఆకాశవాణి 18" శీం్యదము ద్వారా | పసారమైనదిం తేది, 20.8.1892

లేద్‌ చేయి చేయి కలుపు "స్నిహ మాధుర్యాన్ని పంచు మండుటెండలో స్వాతిజల్లులా కారుమబ్బులో చిరుదిపంలా వెలిగేది వెలిగించేది స్నేహం _ కుల మతాలకు దూరంగా దైవస్వరూవంగా, సుఖ దుఃభాలక్కు ఆశనీరాశలకు లొంగనిది స్నేహం _ అనంత విశ్వంలొ అవంతరాలు ఎన్ని వచ్చిన్సా చెరగని ఆత్మీయతతో వెలసిల్లే ది స్నేహం = ఎనలేనిది, వెలలేనిది వీలువై నది స్నేహం _ సిరిసంపదలు ఎన్ని ఉన్నా, తనకోనం నిలిచే జక స్నేహితుడులేని జీవితం వ్యరం _ అవసరంలో ఆదుకొని అ అన్నింటికి ఒకరి కొకరం అని వలికే స్నేహం శాళ్యతం ల అందుకే ఓ స్నేహమా ; (పానానికి (పాణమైన స్నేహంతో చేయి కలుపు, అది నిలుస్తుంది భువిలో కలకాలం, (ఆకాశవాణి "8" కేం్యదము ద్యారా పసారమైనది.) తేది. 10._0..!802

స్‌ నిశ్శబ్దం ఖఇ నీకు నాకు మధ్యన ఏమున్నది నిశ్న్శబ్ధరాగం తవ్ప = నీకు నాకు మధ్యన ఏమున్నది శూన్యం తప్ప = (వకృతిలో వరమాణువవ్వై నేను నీ విశ్వరూవ సొందర్యానిక్తై అన్వేషించి = విజ్ఞాన పిపావతో గాలించగ, ఎగిసే థావ న్వరాలు కవితా గీతికల్లై కఠఅం కదిలి నిశ్శబ్ధమై కలం సాగింది అలలా, ఫ్ర

తీ కాలం వూరిన నాడు ఊరి మధ్యన సీవు ఊడలలో పాతుకొని పోయావు ఊరి అవతల నేను తలవంచి నిలిచాను. కసాయి మనసుతో కండ కావరంతో, తనువంత నిండిన అహంకారంతో అ్మరులు చాచింది.నీవు_ చిరిగిన కొమ్మలతో బలంలేని కాండముతో అల్ల కల్లోల మై, అవసి పోయిన దాన్ని నేను. కానీ | కాలం మారిన నాడు, చ్మ్యకం తిరిగిన నాడ్డు నీ కండలు కరగక మానవ, నా బ్రతుకు మారక ఆగదు. బ్‌ (=.

శ్రి ఓ పుణీతి

వన్తుందని హేమంతం

ఆస్తుందని అశీమంతం-

వడగండ్హ రాళ్ళలో నజ్రాలు చల్లునని

మెరుపుల కాంతిలో ముత్యాలు చల్లునని,

ఎదురుగా లిలో ఈది

అగ్నిలావలో సాగి

అంధకారంలో (బకికి

తది ఈది విసికి

సాగలేక నీవు

చాలించుటకై నీతనువుం

తీ పుజీలి 9

ఆముళయ్య్యావే అగ్నికి

ఆజ్యమయ్యావే వీజివన య క్రపండాశికి, " చందమామ కన్న చల్లని చూప్పతో సాకి

నీ వినోద కిషోర్య నంతోషాలను

విడిచి వెళ్ళావే విధికి

ఆత్మ గౌరవం నీ భూషణంగా

అక్కాభిమానం నీ సొత్తుకాగా

అనురాగాలకు నిలయమై నీవు

నుబ్బువెనక దాగే వెలుగుడై వేచి

మబ్బు తెరలలో (మగ్గి పోయానే.

నమ్మిన పూదండ, కాలవర్పృమైశాచెయ్య

శాలిపోయాపే (కొవ్వత్సివైై

నీవు విడిచిననాబి నుంచి

అయ్యామే మేను అస్థిసంజరాలము,

ఆ్రధ(=

ర్‌0

వురోశుఖభోదయం ఒక్కా క్షణం ఈ జగం

ఇలా నిలదిస్తే,

ఎలా కెల్పనుః నేనెలాజెల్పనుః

ఆ కొండ వెనక భానుడు అఆలాదాక్కొని,

అమాయకంగా చూస్తున్నా డేమిటంటే ఏమని తెల్చను! నేనేమని ఇెళ్చిను. అది చఉభోదయచి,

అందుకే ఆ స్వచ్చదనం

అని తెల్చనా।

ఏమని తెల్పమ, నేనెమని కెల్చ్పను మధ్యాన్నాపు ఆంబజరం

విలయ తాండవమైన, ఆగ్ని జ్వాలరైై అలా భగ్గుమంటుంబేమిటంటే వీమని తెల్చను! నేనేమని ఇెల్చనుః ఎదిగిన ఆభానుడు్దు.

సనూజపు దురాగ తాలకు అగ్రహించాడని చెవ్పనా।

వీమని తెల్చను! నేనేమనీ కెల్చనుః నిశ్శబ్ధ ఆకాశం

గంభీర మై, అంథధకారమె ఆలాస్తృంభించిడేమిటని, "

ఈ క్రణం నన్ను (పళశ్నిస్తే పసమనమాజాన్ని చూడాలమకౌన్న అ ఫథాముని సరుగు,

కారడవిలో లేడిసిల్ల పరుగై ఉదని, అందుకే ఆ ఆంధకారమని బెవ్పనాః ఇది కొాలచకిం, ఇది ఇంతే అని చెన్పనాః నేటి ఆశయం,

న!

ఖాల భాన్కులా పుద్ధి

యువతేజ మై ఆగ్రహరూవందాట్సి

చివరకు వరిరైన దారి ఎంచక్క

గుడ్డి దొతుందని ఇెవ్చనాః

అది అస్తమయం కాదు,

అ ఆశయం నురోచోట

రూప్తు చిద్ధుకొంటుందని

అక్క్టడ వభోదయశి అవుతుందని పప్పనా.

అజీరి న! శాలంరాకెజ్‌ లొ దూసుకు పోతుంటే నవయుగం కంప్యూటర్‌ భా సాగపోచుంలే, ఉన్నవాని అంతస్థు నింగిని చెర గుడిపెలోని అవేదన ఆధులోకాని షేరింది. అ గుండెలోని బరువు అగ్నిపర్వత మయి్య్యిందిం అన్ని ఉన్నా ఆరుగక ఒకడు, ఆకలి పోటుతో జకడుట భా లాగా ట్యా . గ లి శృశానం పాలౌళుపా స్ట. 6 ౯,6 ళ్లు నీవు.జీను జఒకటొదామ ల లో శు ఊన్నోడు నినుకలపుపపోతే పై న తష య, కాటంళతో పొటు నేనూ పరుగెత్తా నమవమాచొర్సికి పునాదివేయనా, ననా

52 (బతుకుపయనం నిశిరాఓం6 మబ్బువోలే, నిరాశగుండెలో కూరుకున్న అమావాన్య చిరుదీవం తై ఎదురుచూచింది. ఖీడుబడిన భూమివోలే, మోడువారిన సగటుజీవితం స్వాతి చినుకుతై అ[రులుచాచింది ఓటమి పొందిన అశ్వంవోలే, ఆశలు శ్రీరన్లి అమ్మమనసు కమ్మని మూటకై ఆశవడింది. శెల్యమైన విసుగువోతే, చితికిన (బతుకు అమృతాన్ని ఆస్వానించింది. గాయవడిన లేడీవోత్సే ఆశయ జీవనం చల్లని ఊరడింపుక్తై ఉఊ(రూళలూగింది, అశని రాశలకు అతీతంగా (బతుకు పయనం సాగించినవాడ్సు, నంధ్యోదయం ఎసైశం శఉభోదయాన్ని చూస్తుంది,

53 అవ్యుతఖథాండం సాహిత్య సాధనలో

సాగిన నాకలం నునువెచ్చని ఉదయంలో సృజనాత్మక శక్షియాయే, పిచండ తీవతిలో పౌరుష పిభోదమాయె వంధ్యారాగంలో కుంలకువము తిలకమాయె, కారు చీకటిలో చిరు దీవమాయె, (గీష్మపు ఎండలో స్వాతి చినుకాయె, వసంత పులకింతలో కోకిల స్వరమాయె,. పేమంత కాలంలో గిలిగిలి గితికాయె, వాణీ వీణలో సప్త న్వరమాయె, లక్ష్మి చేతిలో గల్లను శబ్ధమాయె, గారీ చూపులో ముగ్గురి మూర్తుల ముద్ధుల కులుకొయె కళాపిపొనుల అమృత భాండమాయె, మనసున్న అందరికి చుట్టపు చూపాయె, ల్‌

న! సత్య్రాయుత పిపంచం రామ చిలుకను సెంచి పిల్లి నోటికి ఇచ్చి ఇజఇదురు చూపులు చూచినట్లు 11రా॥ తెల్లోని రాజ్యానా కూలిన (బతుకు చూచి ఉద్యమం సాగించి సాధించిన భారత స్వేచ్చే- నల్లదొరల, పాలిట బడి కొట్టు మిట్టుక ఆడుతుంటే. మోగిన ఆ విజయఖేరి పొరుషపు | వతికయె... [వపంచంలో మాతపేరు 1[మోగుకుందనుకొన్న ఆశల పల్లకి, చకా9లూడి బురద నీటిన కుంగిపాయె-. 11రా॥| అఆహింసో ధర్మ ;, అన్నబోధనలు రెపరెపలాడుతూ హత్యల గాలుల వీస్తున్నాయి. ధర్మో దక్షతి రక్షిత ఆన్న సూచనలు అధర్మపు మొక్కలచే మోసపు మూఠళల.కాస్తున్నాయి సత్యమే వజయత్వ్తే నన్న సూ(కాలు అనత్యపు కైధముతో న్మగ్శింగ్‌ గూడుల కడుతున్నాయి. రా! శ్రిర్తి [సతిష్టల పరుగులు కాస్తా డబ్బు కోసము. తహతహలాడ ఇజడుశనం ఊపిరిగా

55 ఊరి మధ్యల ఊగుతున్నాయి. నృష్టిలో (శెష్ట్రడైన, మనషికాన్త మంచిని మరువ, నిజం నివురు కప్పదాః జీవనదులు ఆగవా? శరాశ అందుకే నేటి యువత ఆశయ జో్యోతిపట్టీ మంచి తనపుశైైఅం పోసి నీ౭కోనము (బతుకునువంచు నత్యాయుత ప్రవంచాన్నిసాధించు త కఠినశీల కటీకరాళ్ళను శిల్పాలుగా మార్చి కటికరాళ్ళను కోటలుగా మార్చి -కటికరాళ్ళతో కులుక్రైన మేడలేకట్టి] శటికరాళ్ళను దేవతా రూవమేవేసి, చివరకు మనిషి, స్వార్థం కఠినంగా శనను వెంటాడా కఠిన శిలకన్న కఠినుడౌళతున్నాడు శశ

56

పకృతి తల్లి

నో (వకృతి తల్లి చల్లని ఒడిలో వోలలాడిన ఏ మనిషిః కలిషితమైన వాయువు నింపి కల్లోలం చేయకు కడలి ఓ మనిషిః తీయని కోయిల పాటలతో కమ్మగ నిల్చిన అమనిని కరుడుగ మార్చకు ఓ మనిషి। రంగు రంగులతో విరిసేపూవుల [కుంగ దియకు, ఓ మనిషీ: అమూల్యమైన సంపదలో విరిసిన వనమూలికలను డబ్బుల ఆశతో కొట్టివేయకు, ఓ మనిషి? ఇంటింటా పాపలవోలేే (నతిచోటా చెట్టును పెంచి కళకళలే పెంచు, ఓ మనిషిః పచ్చదనంతో విరిసిన తోటల పితి ఊరా పెంచి సన్యశ్యామలమే పెంచు ఓ మనీషి! పరవళ్ళూ వృక్షనంవదలో కడుపులు నింపు, ఓ మనిషి! భూ, జల గాలికాలుపష్యూల దూరంచేసి, వద్ధతుంన్ని పొటించి, (కృతి తల్లి కన్నులు తుడుచు ఓ మనిషి:

ర

రో

కథశాపిపాని వీడుకొండల పెంకన్న వేడకో ఆ వరమేశుని కటాక్షమో, సరస్వతి తల్లి చల్లంి చూపో, కనకదుర్గ కనికరమ్మో! నాలోని భావాలు తెప్పలు తెప్పలై తేలి, కవితా జల్లుల డురిపించ! వేడుకతో విన్నెల చందశేఖరుని చేరి, కళామతల్ని ముంగిట ముగ్గులు వేయగనన్ను కళాపిపాసిగా నిలువ కృతజ్ఞరాలినెల్ల రికి! నేకృతజ్ఞరాలినెల్త రికి.

58 కాలచ్మకం నీలి తరంగాల నల్లమేఘాలు లీలగా అవలీలగా, అలాకదలి వెళుతుంటే, అవిసిన గుండెతో, అలసిన మనసుతో ఉన్న, ఆ అమ్మ సృృదివై, పిడుగులు వడుశున్నష్టే ఉంది... తన (పేగును తెంచి, ఆప్యాయతనే వంచి, కంటి నిండా ఆశలగనులుదాచి, ఆ వేళకోసం ఎదురుచూసి, 'రెక్కలు వచ్చిన తన బిడ్డడు, ముపలితనానతనను ఆదరిస్తాడనుకొన్న ఆ తపన, పె కొమ్మలోని చిగురాకు (కింది కొమ్మలోని ముదురాకునుచూచి వెక్కిరించినట్లు ఉహ్ప్బిాంగిన మాత్వపొశం తునాతనకలై, ఆమెలోనిభావో్యోదేకము (బద్ధలయిన క్షణాన, 'రెక్కాలొచ్చివ పక్షి గూడు విడిచి పోవుట చూచ్చి వీడవాలో। ఉదిగిన ళన రక్కలచూచి నవ్వాలో తెలియన్సి అయెమయాన ఒక్కింత కళ్ళు చెమ్మగిల్లిన్యా ఒకప్పటి తన సాధన, కోధన కాసింత గుండెబలాన్ని ఇవ్వగ. “రెక్క్హలుడిగిన నన్ను చూచి వెక్కిరించిన ఓ చిన్ని విహంగమా!” విధివిచితాలు ఇంఠింతగావయా, కాలచకిం నీకు పాఠమే చెప్పు అంటూ నేలన్లొరిగి కనుకుకిసే, జ్‌

59 దమూడోకన్నుు సురాసుకల మదనంలో చెలరేగన హాలాహలం, ముక్కంఠి గళంలో గగ్గోలు పెడుతుంటే, విసిగిన ఆ శివుడు విదిలించి వేయ గాః జారిన ఆ విషం మానవ గుండెల్లో ఇెరింది గునపాలతో చెడుతనాన్ని పెకిలించి లేపింది రునరుసలతో బుసలుకొట్టే కాలనాగును, కొనగోర్లతో వడవేయగ అది మానవ వివృత్తిలో చేరింది, నరనరాల కోపాన్ని పెంచింది స్వార్థం, కోవం విలయతాండవం చేస్తుంటే భయపడిన గంగమ్మ శిరస్సు వీడి (కిందికిరానంది నదులన్ని దిక్కుతోచక క్రితిలో అనావృష్టి నాట్యం వేసిందిం రుద్రుడు కన్నులు తెరిచి నిజనిజాలు తెలుసుకొన్న నాడు, తన మూడో కన్ను కెరవకమానడు! ఈ [పపంచం పటావంచలుకాకమానదు.

60 గుండెకోత ఉదయపు కొండల నడుమ తొంగి తొంగి చూస్తూ కోడిని నిద్ధురలేపి వేకువ గంటలు (మోగించి విచ్చేసిన అ అకిది, నాఇంటను కాలుబెట్టి కలియజూసొడు. కడుపులోని గుడగుడలన్ని కారీ కుండలను వెక్కిరిస్తుంటే, ఆ ఆకలీ మంటలు ఆతని కంటిలో చేరినట్లు (వచండ తీవ)తతో, నా వళ్ళంతా మంటలురేపే. కారునముబ్బులు ఆకాసాన కమ్ముతు ఉంటే, కండల్లో చలిగిలిగామారి నరనరాల స్పృశిస్తూ, చిరిగిన దుష్పటిక్రింద నన్ను చితిహింవలు పెడుతుంటే. ఆ జాబిల్లి వెన్నెల ఆ రవికాంతి నా ఇంటే నిలమైకే, విరిగిన నాగుడిసె రం] ధాలు నన్ను వెక్కిరిస్తూ చూస్తే, నా గుండెకోత పా కాళాన్ని చేరే. నా ఊహాలు వన్ను దర చన యగంధాలల్య గక మేడను రట్టమన్నాయ్యి,

హఘ్హా..౮ మాక ను నించమవ్నాయి,

౮ ర

మో |

న ల

స ౫ పేరు: బండారు సుజాతశేఖర్‌ ॥ జీ 1... కల్లితండులు : శ్రీ బండారు పెద్ధమల్లయ్య, తం న స్త] స్టే అనసూయమ్మల, కనిష్ట ప్యుతిక " [గామము 1 దేవరకొండ. జిలా: నల్లగొండ, ళో (్‌ వృత్తి ।; ఉపాధ్యాయిని ]| 1.1 దేవరకొండ, అభిరుచులు 1 కవితలు, కథలు పాటలు (వాయడం, స్వయంగా పాడటం, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడరి. - శ మెడ్డీనిల్లు ఫ్‌ కల్వకుర్తి, | జ టు