Telugu kavana kusumalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

యా. మ! యు. పత స న రం. భయప మ

  1. స 4 ము. నమన. సన గో హాల స స హం మ. తళ వ మం న్‌ న య క మయో జ సం న ప్త స! లీ వ్‌ ట్ల న. ప! పు న. ల రన కో సు సు ట్ట. గ ల. ప. పు ం. న. ప. య 11 యట. వ. మ న్‌ ల న వ ట్ట పు లో వ వ. న్న. న. చ ల ల లం . /. న. మ ప ం ప. మ. స. స షం వ. య. మ 1 ప ర. న్‌ సాహ మ వ పు... ష్‌ నం స టం. వ. వ. చ... న . య. ప మ ఖు టు... న ఓ ల న... . న. ట్‌ య... టు. య / ల య లే! ం న య న ప టు! ప న. య [ వ. న స. చ వ... | వ స ప సస . న న న. మ. స య 1... ర. టే మ. ప... శ [ - య న్యా ర. ప. ప! స ల షన శ్‌ ్టే య. 1 4. ప న. స స య టే
  2. మ. న. లు వ. ప స గ రోటా. మ ల. మ. న. ర ప జై ప ఓ ఫ్‌ ఏ నం. వ. స వ ప క్‌.
  • ప న కన్‌ సు... న! యయ న? టు ఈ న సం న. న వ... ప న. ర సలాది సీ 1.101 ల స ప రో.

నో కవన కుసుమాల) (కవితా సంకలనం) ద్భ్త క్‌దతున్ష కోను లీ రం కి జాబాల తంగ ాంగొంాగొా? వభ! టా దతళనం పి.యం.సుందరరావు చెలిమి సాహితీ సాంస్కృతిక్‌ సమితి విజయవాడ్‌

కర/గిసి! డి గల5 లకక ఓల 0011601906 0౫ ; నిస.5601104[౧4 ౧4౦ షా. ు అ౧౮౪9౧౬౯| యల శౌ న న = రా య్‌ ్న్‌ 181 ౬6110/ : చా స0౪6గ౫౦9॥ 2005 నిగ08 ; శ 5/ రా .ం ల సం (౮ 00౪6! 06818౧ & ౧౧౧౭ 3811౧0 : / క! 260౧౮202 120౧1059, ౪1)2/24264-2 (్ర గ ర. గంధాలల్య షా టి లాం లలు [్‌ ౧/1౧196 4&ీ(; భ్‌ గ్‌ పం క 0 ౪2296 ౦గ961 న౧౧1619 ([ ఏ0 ౫౦. కొమి!.ల. ఓసీ నీ0౧69090 ౪4/84262&-2. శ్‌ వ లో ణు నీ ఆలో ఆలో ౯490115066 0౫ : 0/౬1! 3544171] 8489620 71క% 9411141 47-3-6, ఓ6/60౮6 02% 60౧86812, ౪1లఉటిగఉిర0ష-520 004.

అంకితం

కవిత్వం కోసమే

జీవించి,

కనిత్వాన్ని కలవరించి పలవరించి

కవిత్వంతోనే మరణించిన నిఖార్సయిన కవులకు....

మా ఇలిమి సాలాతీ, సాంస్పతిక సమితి తరపున గత సంవత్సరం ప్రధమ ప్రయత్నంగా “అక్షర శిల్పులూ అనే పుస్తకాన్ని ఇలువరించాం. సాలొాతీ వ్రియయలందరకా ఈ వ్రయత్నాన్ని విజయవంతం చేశారు. ఆ ఉత్సాహంతోనే ఈ సంవత్సరం బ్వకీయ వ్రయత్నంగా కొంతమంది కవుల శ్రేష్టమైన కవితలతో “కవన కుసుమాలు వేరిటి కవితా సంపుటిని ఇలువరిన్తున్నాం. ఈ వ్రయుత్నాన్ని కూడా నథలీకృ్కతం చేస్తారని అకళిస్తున్నాం. మా సంస్థ ద్వారా మున్నుందు జేసీ కార్యక్రమాలను కూడా సాపొతీ అభిమానుల

అండదండలు కోరుకుంటూ...

  • సి,నం.సుందరరావు

టో కవన కుసుమాలు డా మరో ప్రపంచ దిశగా... 0 అదిగో. .....అదిగో........ పిలుస్తోంది ఫ్‌ శామ్రీకులారా ! పదండి....మరో (ప్రపంచపు దిశగా హలంపట్టి పొలం దున్ని ధాన్య రాశులు పండించే రైతన్నలారా ! లీ పాలకులు వోమీలకు మోసపోయామని..... పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకుంటూ...... నిండు జీవితాలు ఉరితాళ్లకు బలిచేయకండి ! భార్య, బిడ్డలను అనాధలను చేయకండి ! ఖ్‌ మో రక్తాన్ని చెమటబిందువులుగా మార్చి... ఫ్యాక్టరీలలో, కార్యాలయాలలో మృత్యువుతో పోరాడుతూ........ టే గనులలో నిరంతరం (శమిస్తూ.....వ్యాపారులకు కోట్ల లాభాలను తెచ్చివెడుతూ! మిరు మాత్రం గంజి నీళ్లకోసం... ....వెతుక్కుంటూ ! ఖ్‌ నిరాశా, నిస్పృహలతో మిమ్మల్ని మిరే తిట్టుకుంటూ ! ఇది మా ఖర్మ అని మొరపెట్టుకుంటూ ! లే జీవచ్చవాలుగా (బ్రతికేకన్నా........ ఎదిరించి.....పోరాడండి ! పిడికిళ్ళు ఎత్తి జై. కార్మికలోకం....జై ..జై కర్షకలోకం ఖ్‌ జయహో కార్మిక, కర్షకలోకం అంటూ కదలండి ! చీకర గర్దనల ఉరుములు... ఉరుముతూ త్స అగ్ని నేత్రాలతో ......మందే గుండెలతో ఉద్వమ నినాదాలతో ....వోరెత్తిన సముద్ర కెరటాల్లా కదలండి ! ఖ్‌ అమరవీరుల ఆదర్శబాటలో నడవండి ! ఒక్కొక్కడు ఒక్కొక్క సూర్యడిగా మారి.... అవి నీతిపై, దుర్మార్గంపై అరాచకంపై, దుష్ట పాలకులపై, తిరగబడటానికి..... మరో ప్రపంచపు తీ కొత్త సామ్రాజ్యానికి పునాదులు ఏర్పాటుచేసుకోవదానికి పదండి ముందుకు.... పదండి త్రోసుకు పదండి. మరో ప్రపంచపు దిశగా... కదలండి సమాసమాజాన్ని నిర్మించటానికి... శ్రమజీవన సౌందర్యాన్ని ప్రతిబింబించటానికి.. కదలండి ముందుకు... మున్ముందుకు కదలిరండి! లీ సి.హెచ్‌.వియస్‌. బ్రవ్యానందరావు, విజయవాడ-11 ఇ బడ. క్‌ డై

న్న కవన కుసుమాలు డడ నో! ఇ ఆంధ్ర భాషోద్యమ స్పూర్తి ఇ తే॥గీ॥ ఆంధ్ర భాషయా నాం(ధ్రుత్వ మనవి యందు అల్బమేమియు కాదు. మహాఘనమ్ము 4 ముని తపః ఫలమునకు ఈటనగ వినవె ఆంధ్రుడా ! యింట పుట్టు భాగ్యంబు నీదె. [్‌) తే॥గీ॥ నిత్య జీవన విధులందు నియతితోడు తెలుగు మాటలు మాటలు పలుకు బదులు ల్‌ తియ్యదనమును చవి చూడు, తెలివియు ఘనత సుమతి ! ఆంధ్ర భాషోద్యమ స్పూర్తి ఇదియె. ఖ క్స్‌ అధికార పత్రాల నాంధ్రన వ్రాయగా వేయివిధాలుగా విశాదమగును శ వైద్యవిద్యను తనితీరా బోదించగా వేయి విధాలుగా విశాదమగును [గా సాంకేతికము తెలుగా సరళినీ వచించగా వేయి విధాలుగా విశాద మగును (శ వ్యవసాయ శాస్రమ్ము నాంధ్రాన జెప్పగా వేయి విధాలుగా విశాదమగును ఖ తే॥సీ॥ పాఠశాలల యందును, పట్టణము యందును చట్ట సభల యందును న్యాయ సభలయందు ణీ తేనెలోల్కెడు మధురమౌ తెలుగువాడు వేయి విధములుగానని విశాదమగును థ రచన : ఆచార్య బెజవాడ కోటి బీరాచారి. జాతీయ సాంకేతిక విద్యాసంస్థానం ణీ వరంగల్‌- 506004 త్రై ధే టా

జో కవన కుసుమాలు త నేటి భారతం! డో ఆబాల గోపాలం అకాలమరణాలు, ళ్‌ హైటెక్‌ పాలనలో లోటెక్‌ గర్భస్రావాలు “పష్టికాహారం, పారిశుధ్య, వైద్య పరీక్షలు- టీ 'సమగ్ర ప్రజారోగ్యం” తో పాలకుల చెలగాటలు అస్తవ్యస్థ జీవితాలు - జీవచ్చవాల '“నేటిభారతం థ్‌

జాతీ సంస్కృతి, సంస్కారం, నైతిక విలువల పతనం! ఆధునిక! వైద్య ప్రకృతి విధించిన శిక్ష - ఎయిడ్స్‌రోగం” తీ ఆధునిక వైద్య శా(స్తానికే ఇలాంటి పైశాచిక! వ్యాధుల విజృంభణ ఇవే వెలిగిపోతున్న స్వర్ణ భారతికి - అవినీతి హారతి! ఖ్‌ ఒక ప్రక్క సారా వ్యాపారం । ఆళ్లీల సినిమాల వీరంగం ! మాదక ద్రవ్యాలను అదుపు చేయలేని నేటి ప్రజాస్వామ్యం ! టీ కిడ్నాపులు ! వాత్యలు, మానభంగాలు నిత్యకృత్యం ! ఇక! మహిళా అభ్యుదయం అందామా ఒక దేవతా వస్త్రం ! థ్‌ ఇక ! దేశ ' సంపది దోపిడి - డాలరు వలతో జాతి 'మేధావులను సైతం” త్స స్త్రీని విలాస వస్తువుగా చూచే నీచ సంస్కృతి ఎయిడ్స్‌ను మించిన వ్యాధుల ' స్వైర విహారం” ఖ్‌ రోగాల గోళం - అయ్యింది భూగోళం ఇక! తప్పదు మానవాళి మనుగడకు వినాశనం ॥ తీ విఫలమైన * అందరికీ అరోగ్యం' ప్రభుత్వ పధకం సఫలం చేద్దాం భారతమాత భవితవ్యం స్వర్గతుల్యం చేద్దాం ! ఖ్‌ కదలిరండి ! కలిసిరండి !! 'చెలిమి” తో పయనిద్దాం !] డాక్టర్‌ యన్‌. శ్రీనివాస్‌ తీ కంకటపాలెం, గుంటూరు జిల్లా, ఫోన్‌నెం. 08643 - 278666 మ బై22222222422222222222222 72222

క 1కవన కుసుమాలు ౩, కరిగి పోతున్న కొల్లేరు ! [్‌ అరుదైన పక్షులకు కొలువు అపురూపమైన మత్యసంపదకు నెలవు తీ ప్రకృతి కాన్వాసుపైన స్వేచ్చా విహంగం కొల్లేరు కంరసీమపై రమణీయ దృశ్యం [న] తియ్యని గంగాజలం దోనెల సవ్వడులు త అలల సయ్యాటలు సైనిక కవాత్తు చేస్తున్న కిక్కిరిసి కర్రలు అలనాటి స్కృతులుగా మిగిలిపోయాయి. [7 నీతినియమాలు ఉరి కాయ్యలు అయ్యాయి. ఆ క్రమణులు పుట్టలు వెలిశాయి. (శ నీటి కాలుష్యం పెరిగింది పక్షులకు కరువొచ్చింది [1 త్రాగునీటి కటకట ఏర్పడింది చట్టం పెత్తం దార్లకు చుట్టమైంది తీ కళ్ళు చెదిరీ ఆక్వాకల్చరు నలుధిశల వ్యాపించింది కాలుష్యం కోరల్లో కొల్లేరు బందీ అయింది సహజ సిద్దంగా వుండే మత్య సంపద కనుమరుగవుతుంది [౫ మణి దీపం మసిబారుతుంది సావర్ధం రెక్కలు విప్పింది టీ కొల్లేరు ఎండిపోతుంది కాలగర్భంలో కొల్లేరు కరిగిపోతుంది [౫ కాపాడే నాధుడే లేదా? = అాధిరాజు రంగరాజు కవి,రచయిత చెరుకువాడ - 584199, ఉండిమండలం, ప॥గో॥ జిల్లా (ఉగ) నో అడ్రసు :; 958816 :; 2768868 (౧) 276083 (0) కే ర 2222224242

:=3తఊతఊైతైత౭డ౭డ౭డడ౭డ౭తడత౪వన కుసుమాలు [నె ఇష్‌ కొత్తవిశ్వాసం రం ఈ ప్రజాస్వామ్యంలో..... ఖ్‌ ప్రశ్నించే స్టితిలేదు... (ప్రశ్నిస్తే గతిలేదు... నటించే యుక్తిలేదు... నడిచేందుకు శక్తిలేదు...... కొనకుండా తాగేందుకు జలంలేదు...... త్స వసంతంలో......... అవినీతి ఉమ్మెత్తుల పుప్పొడి తిని మత్తెక్కి తూగుతున్న రాజకీయ మదపు తేనెటీగలు!! గ్రీష్మంలో....... తీ అక్రమాల వడదెబ్బలకు కణకణ మండుతున్న కాలేకడుపులు!! వర్షంలో....... ఖ్‌ ద్వంద్వప్రవృత్తుల పర్ణన్యంతో.. సమస్యా నివృత్తిలేని పిడుగుల దౌర్దన్యంతో...... తడిసి ముద్దెపోయిన సన్నక్రారురైతులు !! లీ శరత్తులో..... ఒకటా...... రెండా..... ఖ్‌ వేలకువేల క్రిమినల్‌ కేసుల మచ్చలున్న శశాంకుల విహారాలు |! హేమంతంలో ఆశావాదాన్ని గడ్డకట్టించేందుకు లీ కుట్రపన్నుతున్న స్కాముల మంచు వంచన! శిశిరంలో.... ఆత్మవిశ్వాసపు ఆకుల్ని రాల్చేసి.....జీవనాన్ని మోడు చేసే వికృత ప్రకృతి! ళ్‌ జ్ఞానమూ......విజ్ఞానమూ.... త్తే అజ్ఞానపు పాదాల (క్రింద నలుగుతున్న రాహు కాలం!! నేనొక కొత్తవిశ్వాసానికి ఊపిరులూదుతాను |!!! మన విశ్వమంతా.... శాంతిని ప్రాణవాయువులా నింపేందుకు ఖ్‌ నాందీ వాక్యం పలుకుతాను !! కంగ్లకంట శరత్‌చంద్ర ఇం-నెం : 1-5-107/9, న్యూ టౌన్‌, ఇన్స్‌పెక్షన్‌ బంగ్లా ఎదురుగా, మహబుబ్‌ నగర్‌ - 509001 ౬ తడక. 9

క కవన కుసుమాలు గోడా స, ఆమహోదయ మెప్పడో ఇ పరుగును వీడదు కాలం కోయిల మానదు గానం తీ చరాచర జగతి సమస్తం (ప్రకటిస్తున్నది స్వధర్మం ఇ మనిష్కీ మానవత్వం కలవని దిక్కాయె క్రమక్రమం టీ ఏడాదిగ జాడలేని మల్లెలు మళ్ళీ వికసిస్తున్నవి ఖ ఎండిన గుండెలో కరుణ ఎదారి కోయిల చందమే తీ హృదయానికి లేదా వసంతం? కళ్ళున్నా చూడలేని [గ చెవులున్నా వినలేని కాళ్ళున్నా కదలలేని తీ జడత్వపు జీవుల్లో ఎండిన గుండెల్లో [7 రసోదయ మహోదయ మెన్నడో?! చిరమన వెంకట రమణయ్య ణీ 6/84 తూర్పువీధి, గూడూరు- 52101 ఇ నెల్లూరు॥ జిల్లా న11. 08624 221540 ట్రై 12 [టై

గోడా కవన కుసుమాలు డె

రాజకీయాలు ల్‌ డబ్బు సంపాదనకు రాచబాటలు కావు రాజకీయాలు ఖ్‌ కొన్ని కోట్ల ప్రజల వర్తమాన భవిష్యత్తులు రాజకీయాలు రాజరికపు ' వంశపారం పర్యములు' కావు రాజకీయాలు లీ రగులుతున్న “పేదవాడి” ఆకలి మంటలు తీర్చేవి కావాలి రాజకీయాలు రాజకీయాల్లోకి రాకుడదు “రక్తం” మరిగిన “రౌడీలు” థ్‌ అటువంటి వారి నీడలు “పార్టీల” పతనానికి పీడలు” మనుషులెందరో ఉన్నారు గొప్ప “రాజనీతిజ్ఞలు” లీ వార్నితలచుకౌనైనఅలవర్చుకోండి పెక్కు నీతులు బీద వాడ్ని బాధపెట్టి కూడ “ బెట్టనేల” ఫ్‌ ఎంత “తిన్న ఎంత “ఉన్న” కలిసేది “మట్టిలోన” “మాట్ల” గారడితో “ఓట్లూ పిండుకుని “నోట్లూ” దండుకోవనేల లే ఇచ్చిన “మాటలు” నెరవేర్చ లేక ప్రజలు * చీవాట్లూ తిననేల చిత్త శుద్ది లేని “చిర” నాయకులు ఎందరేల ఖ్‌ “ సొమ్ముతో పాటు * జన్మ వీడని పాపము కూడగట్టనేల

ఎన్‌.కళ్యాశ్‌ కిశోర్‌ తీ గాబాల్యల థ్‌ నాబాల్యం పుట్టెడు కష్టాలు మోసు కొచ్చిన కడలి బాల కార్మికుడిగా పని చేసి....చేసి...వల.... వల ఏడ్చిన బతుకు మోదు. లీ 1 నేనూ......? బాల కార్మికుడి బడిలో - బతుకు ఎతల పుస్తకమై ఖ్‌ నిలిచిన అక్షర కెరటాన్ని బడిలో- బతుకు దల పుస్తకమై అసలు వదిలి కొసరడుక్కున్న బడుగుని......? బతుకు భారంతో క్రుంగిన - కాంట్రాక్టు కార్మికుడిని.....? ఆర్ధిక ఆధారం లేని గాలి పటాన్ని...! ్న

తతత. 13

ష్ట్ర కవన కుసుమాలు షోడ ఆ్రై అక్కదెక్కడో అక్షరం పాతితే - అది బోధి వృక్షమై ఇ ఎంత మందిని నిబద్దుల్ని తయారు చేసింది....? ఒడిలో పసి పాపాయిని ఆయాకు జార విడిచి టీ కార్యాలయాల పైళ్ళని చంకనెత్తుకుంది నీ 1.4.5 అఫీసరమ్మ డబ్బురేసు వ్యాపారంలో - ఐడా పారిశ్రామిక వేత్తయి భఖ మీ అయ్యరుపాయలకు - డాలర్లు పొదిగి నేను పని చేస్తున్న పబ్లిక్‌ కంపెనీని - త భాయిలాపేరుతీసుకొట్టేసిండు మీ డాడీ....? లాంఛనంగా ఇచ్చిన అధికారి లంచంలా..... [గ్‌ మీడాడి రూపాయి పాతి పెట్టితే అదికోట్లు కాసే వ్యాపారపు బహుళ జాతి చెట్టయ్యంది.....! ల్‌ మేము ఖాయిలాపడ్డ ప్రవేటు కార్మికులం బతుకు ఆరాటంలో - చీకటి పెనుగులాట.....! [ మెరిట్‌ పోటీపోరాటంలో - జీవన్మరణపు కాళ్ళరిగిన వేగమండలం...! అమ్మ - అయ్య అనురాగనవ్వుల విరజాజుల్ని - పువ్వుల్ని - (శ ఉపాధి వెన్నెల వేకువనూ..... అంతరాల తొందరలో రాలిన - ఇ ఓ బతుకు కుశుమం మాకుటుంబం.....? నా బాల్యం....? టీ నిరంతరం తెగని అవస్థల దీర్హ కవితేక్షరాలు.....? దార్గ్తరామచంద్ర, 14.4. 5.౬64 ఖ (రచయిత - కవి) జూనియర్‌ లెక్చరర్‌ (౩) ణీ గినికళ/౧5/ జూనియర్‌ కాలేజీ స్తే హుస్నాబాద్‌ - 505467 జి॥ కరీంనగర్‌ ల్త౭౭౭డ. [14 [2322222222

చనన ననననన నన ననన కసా కొమ్మపై కోయిల కూత మారింది క్త 'పెరుగుతుంది ఇక్కడ జనం తీరు థ్‌ ఎక్కడ చూచినా పేదవాడి ఆకలి పోరు చాలలేదు నిజానికి నదులలో నీరు లే మారలేదు మానవ మనుగడ తీరు కేదవాడి గోడు పెడచెవిన పెట్టాం థ్‌ అప్పుల కోసం విదేశీ గడప తట్టాం రామరాజ్యం రోజూ కోరుకుంటున్నాం త్స ఆలోచించి ఇప్పుడైనా చేయి తీర్చు కులమతాలతో రోజూ కుమ్ములాట ఖ్‌ మనిషి ప్రాణాలతో ఇక్కడ బొమ్మలాట ఎవరో వస్తారని ఎదురు చూస్తూ ఏదో వస్తారని ఎదురు చూస్తూ లీ ఏదో చేస్తారని మోస పోతున్నాం కవిచేతిలో కలం ఖ్‌ శిల్పకారుని చేతిలో ఉలి కర్షకుని చేతిలో హలం తీ నిరంతరం నడుస్తున్నా మారలేదు సమాజం తీరు థ్‌ అందుకే నేడు కొమ్మ పై కోయిల కూత మారింది కాని ఇక్కడ సమాజం తీరు మారకుంది. తీ జ.చంద్రశేఖర్‌ గగ|/5. 0010౧౪ 41% ఫ్‌ 64౧1402111, ౯1౧: 521241 ౬౧ : 2831170 లీ 2222222422. 5 డా

కా (కవన కుసుమాలు కతత 3, కోయిల కూయని వసంతం [7] ప్రతి చోట బుల్లెట్ల మోత. (ప్రాణాలను బలి గొంటుంటే (శ (ప్రతి చేత లోనూ అతివాదం అమాయకుల బతుకుల్ని ఆర్పేస్తువుంటే [7 ఖాకీ బట్టల కాపలాలు కర్మశ చర్యలను ఆపలేక పోతే టీ ఆత్మరక్షణకు “అర్ధం”ఏమిటి? ఆ ఆత్మ పరిశీలనే వుంటే [7 అందరూ పరమాత్ములే కదా 1 కాని మీరు ్రేతాత్మల్లా వున్నంత కాలం నేనెందుకు కూయాలి ? తీ అని వసంత కోయిల ప్రశ్నిస్తే నేనంటాను [7] కూయాల్సింది కోయిలే కాదు రాయాల్సింది కవులే కాదు శీ కళ్ళెదుట జరిగే అన్యాయాన్ని నిలదీసీ పతి గొంతు కూయాలి ఇ “కూకూ అని కాదు “చేయకూ” అని అప్పుడే నిజమైన వసంతం టీ జన జీవనం ఆశాంతం ప్రశాంతం ఖాగ్రవతుల శ్రనివాసరావు భఖ క్వార్దరు నెం. 105-ఇ, సెక్టారు - శీ ఉక్కునగరం, విశాఖపట్నం = 5380092 (శ నగ: 5524846 . (0891)

౭౨. కవన కుసుమాలు డ్‌ ్ఞి నాడు (మహిళ) నెడు రో భారత జాతి, మనుగడకే-ప్రాణం పోసింది నాటి మహిళ. థ్‌ భారత జాతి మనుగడకే-ప్రాణం తీసింది నేటి మహిళ. యుద్ధంలో భర్తకు అండ నిలిచింది- వీరనారి సత్యభామ తీ భర్తలతో విడాకుల చట్టం తెచ్చింది-నేటి మహిళ. ప్రేమకోసం సమాధి అయ్యింది-అనార్భలి థ్‌ గన్ను పట్టి రక్షణ రంగంలో దూకింది-నేటిరుద్రమ పట్టుచీరలు, పట్టు పావడలు ధరించటం-నాటి సంస్కృతి తీ లో బట్టలతో ఫ్యాషన్‌ షోలలో పాల్గొనటం -నేటి సంస్కృతి పరదాల చాటున మాట్లాడటం- నాటి మహిళ నిండుతనం పార్కుల్లో పబ్బులలో గడపటం-నేటి మహళ గొప్పతనం [న జఘనాల క్రిందకు శిరోజాలు-నాటి మహిళ అందం బాబ్టీ హెయిర్‌ హోయలు-నేటి ఆనందం తీ భర్తలకు పాదపూజ చేయటం-నాటి ఆచారం భర్తలకు భడిత పూజ చేయటం-నేదు ఆచారం ఖ్‌ పిల్లల్ని కని పెంచేది-నాటి మాతృమూర్తి పిల్లల్ని కని పారైటం-చేసింది-నేటి మాతృమూర్తి ల్లీ సనాతన భావాలున్న-ఆఅ వనితలను పూజించాలా? ఆధునాతన భావాలున్న-ఈ వనితలను గౌరవించాలా? థ్‌ తెలియక తల్లడిల్లుతోంది - ఓమాత భూకంపాలతో విలవిలలాడుతోంది-భూ మాత. లీ

విర్తుభోట్ల రామకృష్ణ టైపిస్ట్‌, గంంగి౦ి౦01 | ఉగ౧5౬8), విజయవాడ ఖ్‌ 0.110 42-4-5489, 2౧0 [ఓ408, నిగడ గగం౧2 ౯౮౧2౧0, ౪॥)8/242ర4-3 జీ బై 17

న్యా క్యాన్‌ 94 “యుద్ధం” ఇభ ఉత్తరాన హిమాలయ శీతల జలపాతం చల్లగా తాకినా........ కుల మతాల ఊచకోత నుండి పారిన రక్తం ఇంకానాకు వెచ్చగానే తగులుతుంది. లే లే లే ఇభ దక్షిణాన సముద్రాల కెరటాల సంగీత సవ్వడి ఎంత వినిపించినా........ తీ దగాపడుతున్న దళితుల ఆర్ధనాదాల ఘోష ఇంకా నాచెవుల్లో మారు (మోగుతూనే ఉంది. నే లీ ళ్‌ గ్‌ పడమర వెచ్చని ఎడారులు ఎన్ని ఉన్నా............... (ర దళితుల్ని దహించివేసే దమనకాండ 'సంశీతలె మృతదేహలు ఇభ ఇంకానన్ను పలుకరిస్తూనే ఉన్నాయి. నే ఖ్‌ జ త భారత రాజ్యాంగాన్ని భావబంగం.... చేయాలని కుట్ర చేస్తుంటే....... దగాకోరు మతరాజకీయాలు ముంచుకొస్తుంటే....... నిప్తేజంలో ఎలా ఉండను ? నే క్త శ్‌ టీ ఈ కులమతాల్ని మట్టుబెట్టగా..... సామాజిక న్యాయాన్ని సాధించుకొనగా... నేనొక విస్పోటక కావాలనుంది! [ నేనొక నిప్తూరవ్వనై ఎగిసి పడాలనుంది!! నేనొక వజ్రాయుధంతో యుద్దం చేయాలనుంది!!! కె.సీతారాములు, !.4.8౯6 (ర 0/౧. 1.౪/0, 10౪1.5.7.80/5 గ౦5161 స్త్‌ ౧0౦: 624౫2 ; 0157 : గగడజగగాడజ౧౧-507210. ౧౧౦౧8 : 08745-248205-098॥ 9441265112 ట్రై ేర్‌ తతత

ోోోోూాడడఃడ౭తత౭డేేేోడే. కవన కుసుమాలు డ్‌ సుగమమారానికి! శో భరతమాత చెప్తోంది! ఖ్‌ కుళ్ళిపోయిన జనం మధ్య! కళ్ళులేని న్యాయంవద్ద! త్స భగవద్గీతను ప్రవచించోద్దని! సావర్ధం కళ్ళుతెరిచిన వేళ! ఖ్‌ నీతి క్రమం తప్పిన వేళ] అర్జోక్తిగాం?.........!!? ల్ని యుగాంతాన్నాహ్వానిస్తున్నవేళ! కోకిలమ్మా చెప్తోంది! ఖ్‌ ఖురాన్నూ ప్రవచించొద్దని! నేలకూలిన దరిద్రుడు! టీ నీతితప్పిన మానవుడు! గురి తప్పిన వనిత! ఫ్‌ వెరసికలికాలానికి!?........ ప్రతీకగా నిలిచినవేళ] లీ బైబిల్‌ చెప్తోంది! మానవులారా! మోరంతా! మారుమనస్సుని పొందండని! సమతమమతల సుగమ మార్గానికి! మోరంతా మళ్ళీ మళ్ళీ ఆహ్వనంపల్మండని!

  • దోసపొటినత్యనారాయణమూర్తి ఖ్‌ శీ5[4/౧(14 అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ కర్నూలు జిల్లా మల్లియాల రైల్వేస్టేషన్‌ (ఆంధ్రప్రదేశ్‌ 2224242222 19 [=

ఇ కవన కుసుమాలు ్షుః్షః్ష్హ్ష్హేో ౫ పేదరికం ఖ తరతరాలుగ బతుకు బారాన్నంతా మోసుకు వస్తూ దారిద్ర్యం అనేది సుడిగుండం పొరల్లోను బాధలను ల్‌ సేదరికపు జీవితంలో కఠినంగా గాయపడిన మా జీవితపు అనుభవ గాధలు ! భఖ ఎందనక వాననక పోద్దంతా కాయకష్టం చేసి చెమటడ్చందే ఆ దినము యింట్లో పూటగడ్వదాయే త మా కంచంలోని గంజి మెత్కుల్ని చూసి కళ్ళెర జేసే మోకు [్‌ మా గరిబొల్ల మిద మోకెందుకింతా ఈర్చక] గరిబోల్లనే ఇంత హీనంగా చూస్తారెందుకు? శ అయినా....... ఈ కధంతా ఎందుకు పోట్టనిండా బుక్కిడు బువ్వ దోర్మికేచాలు అనే మాకు మేడలు ఏసీ (లు) రూములు మాకేందుకు మాకున్న గీ పూరీ గుడ్సే (లు)చాలు ! వద్దు.......వద్దు... కూలో నాలో చేస్కోని కలో పెద్ద ఆసలు ఐతుకెళ్ళదిసేటోల్లం , పెద్ద పెద్ద ఆసలు మాలో ర్ఫుళిపించి మమ్ముల్ని దోసుకోవాలని ఇంకా గీ దారిద్యం అనేడి సుడిగుండంలోనే తోసేయ్యాలని మాత్రం సూడోద్దు ఇకనైనా మాదారినా మమ్ముల్ని బ్రతకన్విండి! ప్లీజ్‌!! ఖ మునామడణుగల మోహాన్‌ బాబు ట్రై 20 డడ

డేడైహౌసేజషసానేైైెెడెడసడ్జడడ2డాోాడచప కవన కుసుమాలు డో | జీవిత సమరం క్‌ (| కాలం కనుసన్నల్లో ఖ్‌ సుఖ దుఃఖాల అలలు కడలిలో పడుతూ లేస్తూ ఆశల పుష్పాలు, నిరాశల వాడిన పువ్వులు త్తు రెండూ ప్రత్యక్ష మౌతాయి. నిరంతరం ఈ కాలం మాత్రా పధంలో ఖ్‌ ఉదయాల రాత్రుల మధ్య వేకుల నుంచి సంధ్యా అస్తమయాల దాకా త్స అనుక్షణ క్షణం సమరం సమరమే. ఎవరూ ఎవరికి తోడు నీడా అంతు చిక్కని సమాధానం. ఖ్‌ జీవితం కోసం దూరభారాల వలసలెల్లిన సన్నివేశం. ధనం లో దహనం దహన మౌతున్న విలువల వస్త్రాలు (సూడు నిషిద్దం. నిషిద్ధంగా మారే ఆ ప్యాయతల చల్లగాలి ప్రసరణం. త్స , జీవితం కోసం దూరభారాల వలసెల్లిన సన్నివేశం.

  • చివరి మజితా వాళ్ళు ఎదురు చూపులో ళ్‌ మసిగా రాలుతున్న ఈ కాలపు ఆత్మయళలు దినం దినం నశిస్తూ వున్న అనుబంధాల పేన వేతల డ్రాళ్ళు. లీ ఎదారి బ్రతుకు రావారిలో ఎదురయ్యే ఏకాకి ఆనపు వర్తమానం జాలిలేని చీకటి గోడల నీడలు. ఖ్‌ = నిషం౦0౮. ఉం గరగ, 8.4., కంరస్తడగ& ౮౦౧41151 (౧౫౭92401) ా ఉష లావా (౦51 & $1206021) టి హా శ షు : 5233368. ౧.౧ (గ ప్త లో తీ రు పైద. జాదే తతత 21 చ

హజేెకవన కుసుమాలు గెడడడడతడత౭త౭త౭త౭డ౭డ౭డఆఆఉడ౭తఆ౨త్న ౫ బిట్టును మనిషి నాలుక నాకింది [ మనిషినాలుక నాకిన చెట్టు మిద నవ్వుల చిలుకలు చచ్చి వేలాడుతున్నాయి. గ్‌ సంతోషపు ఆకులు వాడి రాలిపోతున్నాయి అస్తి పంజరం లాంటి ఎండిన చెట్టుకు ఇ కొండ చిలువ చుట్టుకుంది. మనిషి నాలుకు నాకిన చెట్టు మాద తీ కొండ చిలువ సంతతియే కొమ్మలైనాయి [్‌ మట్టిలో లోపం లేదు మట్టి పొత్తికడుపు మిద ఎన్నో చుక్కలు భవనాలు నిర్మించుకున్నాయి. మట్టిలో సారం లేకున్నా లోపం లేదు ణీ మట్టిలో (ప్రేమవుంది, మమకారం వుంది. ఎటోచ్చి మనిషి నాలికలో కనిపించని విషం వుంది. ఇ మనిషి నదక, చూపు ఒక కుబుషం నాటి అశోకుడు నాటిన చెట్టును మనిషి నాలిక నాకింది టీ ఇప్పుడు మట్టికే ప్రమాదం వచ్చింది. మట్టిని నమ్ముకున్న చీమల ఉనికికే ప్రమాదం వచ్చింది. [౫ - జసనజ్వాల టీ 15-23.రాయిగడ్డ, అనపర్తి- 509/08 ర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా ఫోన్‌ : 08545-23262 ట్రై 22 (తతత

[22౭22222 కవన కుసుమాలు ల్‌ “ముందస్తు కానుక" క ఇది ముందస్తు కాలం ఖ్‌ ఐదు వేళ్ళు నోట్లోకి పోని స్వర్ణాంధ్రులెందరో నుదుట కరువు కరాళ నృత్యంతో త్స కలలు కరిగి కధలు చెదరి చావు రాని బతుకులతో ఆశలు తోకలు పట్టుకొని వేళాడుతుంటే థ్‌ రంగుల జెండాలు ఎజెండాలు పట్టి ముందస్తు రంగంలో ప్రతి రంగం నీకే నీదేనంటూ మేనిఫెస్టో మత్తు చల్లి లీ విరిగిన వెన్ను పూసకే జెండాలు కట్టి రెపరెపలాడించాలని

పొత్తులతో ఎత్తులు వేస్తున్నాయి

కాషాయదారుల వేషాలధాటికి ళ్‌ భారత్‌ వెలిగి పోతుందో, రగిలిపోతుందో తెలుస్తూనే ఉంది ఉడికిన యువరక్తం అదవిపాలై తీ పట్టిన తుపాకి ప్రగతికి దిక్చూచి యని గురిపెట్టిన క్రైమోల్లే అవినీతికి క్రైమార్స్‌యని ఖ్‌ వీచిన విప్లవ భావానికి ఉలికిపడ్డ అధికారం త్తే బ్యానర్లు కట్టి బ్యాలెట్‌ పెట్టెలు తెరిచింది సానుభూతి చల్ల దనాన్ని చాప క్రింద చేర్చింది వాడిన (ప్రజాస్వామ్య విలువలు ళ్‌ కులమత వర్గ రహిత సమభవం *“చెలిమి బలిమీతో వికసిస్తే సమస్యల సంగ్రామంలో స్పృహ కల్గిన భావాలెన్నో త్తే కుసుమాలై అభ్యుదయాన్ని విరజిమ్మి ముందస్తే “స్వార్ధాన్ని” మసిచేయుట తధ్యం ళ్‌ ముసురు కాలపు మోసాన్ని నిల దీయుట సాద్యం.

చందలూరి నారాయణరావు.

టీచరు.మం.ప. ప్రాధమిక పాఠశాల లే

రామకృష్ణా పురం. అద్దంకి అద్దంకి (?0) ప్రశాశం (జిల్లా) పిన్‌ : 523201 ప్న టకం క్ర

హేెకవన కుసుమాలు గెాాాాాెేేతతతడ౭డ౭డ౭డ౭డ౭డ౭డ౭డ౭కకకకకడా) ౫ మేలుకొలుపు - కొత్తమలుపు [గ్‌ా నీతి అవి నీతి సేలిలో నిక్షిప్త్రమైపోతున్ననేడు త నిజాలు, నిజాలకు పూడ్చి పెడుతున్నప్పుడు భభ ధర్మదేవతా ! నువ్వు ఇలలో మన గలగాలీ తీ ఓ మానవతా !....... నువ్వు ఊపిరి పీల్చుకోవాలీ [్‌ అని గావు కేకలేయడం. దయ్యాలు వేదాలు వల్లించటం వెంటనే మనం మారనప్పుడు లోకం మారనప్పుడు ధర్మం ఇలలోకెలా వస్తుంది ? ఇ మానవత్వం అంటే ఏమిటో ? యువత కెలా తెలుస్తుంది ? టీ మంచికి చేయూతనివ్వాలి మీరే మానవతకు ప్రాణం పోయాలి మీరే [్‌ చెడు, దుర్మార్గత్వంగా మారకుండా చూడాలి మరీ....... తీ అదేజాతి జాగృతికి మేలు కొలుపు దేశ ప్రగతికి కొత్త మలుపు. ఇ శ్రీ భారతీ రాజ్యలక్ష్మీ కేరాఫ్‌ జె.రఘునాధ శర్మ (టీచర్‌) ణీ ఇం.నెం 1-158 జె1, మార్చాపురం ప్రకాశం జిల్లా పిన్‌ 523316 ట్రై 2ఢే టకా

షైత౭ై౭౭౭తఊ2ఊ32ైతడడ౭౭ఉ౭తత౭తతఊ.కవన కుసుమాలు [టె రైతన్నా శ్‌ ఓ రైతన్నా ఓ రైతన్నా ఖ్‌ భారదేశపు సగటు బడుగు రైతన్నా రాత్రి అనక , పగలనక ఎందనక వాననక లీ కష్టించి (శ్రమించి, కృషించి పంటలు పండించి మానవాళికి తిండి పేట్టే ఓరైతన్నా , ఓరైతన్నా! ఫ్‌ ప్రకృతి సహకరించక, పాలకులు అరాచక భూదేవి కనికరించాక, పండిన పంట దళారుల తీ పాల్చడి, అప్పులలో సతమతమయ్యాయి. కుటుంబపోషణకరువై ఆత్మ హత్యలు చేసుకొనే ఖ్‌ పరిస్తితికి వచ్చావా! ఓరైతన్నా - ఓరైతన్నా! ఎన్నికల' సమయంలో వస్తున్నారు నేతలు, నాయకులు వినాయకులు తీ పదవుల సందేశములో కుమ్మేస్తున్నారు హమీలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టే అధికారమునకు వచ్చుటకు ఖ్‌ గంటలలో మార్చుతున్నారు పార్టీలు. పార్టీల టికెట్లు సంపాదించి, ప్రజలకు యిక్కట్లుకు తీ వేస్తున్నారు పన్నాగాలు. భూదేవిని, నమ్ముకొని నీకృషిని నిరంతరం సాగించు థ్‌ మంచి రోజులు వస్తాయి నీ ఉనికిని గుర్తించే పాలకులు వస్తారు. లీ నీశ్రమ ఫలించి ఏరువాక సాగుతుంది. జైకిసాన్‌ ఫ్‌ = జాగారపు కృష్ణారావు 0/0 జె. శ్రీనివాసరావు, (1౧9౩౧౭౦1౦౧) సాయిబాబా గుడి ఎదురుగా, జగ్గన్న పేట వయా తాటిపాక - మామిడి కుదురు మండలం, తూ ॥ గో.జిల్లా. ౬) టప యయా కే ఆ

షో,కవన కుసుమాలు ోోోోోాోాోాోాోాోోోోా వ్తై శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు [] కృతజ్ఞతాంజలి (సప్తకందపద్యరత్నావళి) 1ళ్లో॥ శ్రీ యేసుక్రీస్తుంయావేనాత్మజమప్రమేయం అబ్రహాం గోత్రస్యదావీదుకులాస్వయరత్నదీపం ఆజాను బాహుమరవిందదళీయతాక్షం సందరరూపం ఖ్‌ కోటి సూర్యతేజోమయం సుమార్గం సత్యం నిత్యజీవం హిమ ధవళం శిరోజం ధవళాంగీ ధరాయం చతుర్ధశ మండల నివాసాయం యేకైక దేవసుతం శ్రీ మరియ నందనం పాప వినాశ కరం నమోనమోనమః ఇభ 1 క. వందనమయ్యా దేవా! అదరణనై బ్రోచితివిగ మమ్మునై పృధ్వినై అందర మునినై దలతుం- అందరి వాడవు గదయ్య పరిశుద్దాత్నా! త 2.క. పరమానందా! రూపా అరుణారుణవాంతులు వెదజల్లేదుజేసా మరువరు నిన్నునై నరులున్‌-కరుజా! మయుడా! కృపావరా 1: దయగనుమా! [7 8.క. నీవే తల్లివి తండ్రివి - నీవే గురుడవు సురుడవు నీవే సర్వం నీవే కల్పతరువయా! నీవేమార్గం సుసత్య జీవం మాకున్‌. టీ ఈక. గడబెన్‌ సెక్యునిడుములున్‌-బడసెన్‌ ఎనలేని ఘనపు బహుమతులుకృపన్‌ అండగ నిల్చి వయ్యా ! మెండుగ జీవించితివి మనుజేస్వరుడా! [- రక, మరువను నాహృదయేసూ! నిరతము నిన్నే తలతును నిర్మళహృదితోన్‌ అర్చింతునా హృదయమున్‌- కురిపించు దయా సువాసన కూర్మిన్‌నాపైన్‌ గ 6.క. జలముస్పోంగెన్‌ భువిపన్‌- జాలరులుగలిసెను సంద్రజటగర్భంబున్‌ పలుదేశమ్ముల్‌ మునిగెన్‌- కాలవశమ్మున్‌ సురునుని కారిన్యహృదిన్‌. [గ 7.క. కరుణామయు డౌజేసూ- నరజాతిని గాచెనయ్య భావామృత నరులెవ్వరుమరువరునిన్‌ ఆరాధింతురు సురేస్నుసతతం భక్తిన్‌. ణీ తత్‌సత్‌ | “జయశ్రీ' గుంజ- నరశింహరాజు న (గన్ఫరాజు), కవి-పండితులు- నందిగామ.

తైత౭౭తడఊ2 కవన కుసుమాలు డె

భక్తిరసం శో వీధికో గుడి.......కాడు నాలుగు గుడులు ళ్‌ గా(మ్రానికో దేవత...... కానేకాదు వీధి వీధికీ ఓ దేవతే వెలుస్తున్నాయ్‌.. .. పుట్టుకొస్తున్నారు లీ భక్తిరసం వెల్లువలై పారు తుందనడానికి నిదర్శనాలుగా! “ దైవం మానుషరూపేజా” ఆరోగ్యక్తిని ళ్‌ “రాక్షసం మానుష రూపేణా” అని తిరగ రాసుకుంటున్నాం ఘనంగా త్స మానవత్వం ఏనాడో అంతరించింది దానవత్వం విజృంభించి వికటాట్టహాసం ఖ్‌ చేస్తూంది మానవత్వాన్ని వెక్కిరిస్తూ అందుకే అంటాను మానత్వాన్ని మించిన భక్తిలేదనీ లీ సత్యాన్ని మించిన దైవంలేదనీ ధర్మాన్ని మించిన పరమార్ధం లేదనీ ఖ్‌ మానవత్వాన్ని మించిన మతం లేదనీ అందుకే కోరుకుందాం ఆశావాదంతో మనసారా మనిషి మనీషిగా ఎదగాలని తీ దైవత్వం వైపు పరుగులు పెట్టాలని...

ఈ గరి!881॥4 ౧4౮ 7-7-04 థ్‌

చకకని. 27. 2

షా (కవన కుసుమాలు ొోోోాాోాోాాోాోాోాోాోాోాోో్‌డడేా! 2; నీరు మీరు [గ నీరే ప్రాణారధం- సర్వజనులకు ఆధారం భూగర్భంమండుతోంది- భూఖంపం కల్గుతోంది ల్‌ పచ్చిగడ్డిలో మంటలు రేగుతోంది త్రాగునీరు కరువయ్యింది. కొళాయి ముందర బిందెల చప్పుడు [్‌ చమురు బావులపై బాంబుల బెడద జలాదారంలేదు- జలరక్షణశూన్యం తీ మిరు నీటికై త్రవ్వాలి యింకుడు గుంతలు వాడుకోవాలి క్లుప్తంగా సరిపదునీరు గ్‌ కొళాయి త్రిప్పి వదిలేయకండి పొరుగువాని దాహం కూడా గమనించాలి అన్నము కరువైతే బ్రతుకుతారా జనం శీ నీరు లేకుంటే చస్తాం గుంపులు గుంపులుగా [్‌ ఇంటి ముందు గుంతలు డ్రవ్వి వరుణ దేవుణ్ని ప్రార్ధించాలి. కాలువలన్నీ త్రవ్వి నీటినీ పంట కాలువగ వినియోగించి నీరును వృధా చేయనంత శీ మిరు పోయే నీరని - నీరే మీరని తలచుకొనుచు గంగను వృధా చేశారంటే పొరే జగతికి ద్రోహులేదురు ॥సీరే॥ [ బాల బాందవ గంగరాజు మోహనరావు ్‌ తీరునాద వూరు ట్రై 2 [తతత

[హె౭డాె్టడడ౭ైైఊఊఊ2222ఇఇకవన కుసుమాలు ౪ తీర్పు జ ఆత్మవంచనల నాగరికత ఖ్‌ అందలమెక్కి వాగ్దానాలిస్తున్నప్పుడు నిరాశలు నిట్టూర్చుల 'సెగలై నిశ్శబ్ధంగా మనసుని స్పర్శిస్తాయి. చీకటి మబ్బులు కురిసిన జల్లులోంచి త్స ఆకలి కేకల అడుగుల సవ్వడి ఎగసిపదే తరంగ నాదానివై స్తబ్దతను చీల్చి శిలలను చైతన్యకరిస్తాయి. ఖ్‌ సుఖం సుఖాన్ని ఆస్పాదించినట్లు దుఃఖం దుఃఖాన్ని ఓదారుస్తుంది. టే సూర్యోదయ సూర్యాస్తమయాన్ని కాలం పక్షిరెక్కలుగా దాల్చి అత్మ విశ్వాసపు పాదాలచెంత ఖ్‌ శబ్దసౌందర్యాన్ని సంతరిస్తుంది. కలలాంటి జీవన మైదానంలో తీ కన్నీరు ప్రవహించని రోజుకై కనులు కలలకై కలవరిస్తున్నా ఖ్‌ కాలం తీర్పు కంటక [ప్రాయమేర ప్రశ్నకు ప్రశ్న సమాధాన మైన వేళ లీ జవాబుకిక చిరునామా ఏది......? నీవు నీవుగా నిటారుగా నిలబడిన నాడు థ్‌ నీ ఊపిరే తీర్చై మార్చుకేతనమెగరేస్తుంది.

రచన:- సి. కామశ్వరరావు త్స తడై 29 | టె

స కవన కుసుమాలు డా ౫; అమర్‌-జవాన్‌ గ్‌ా మాటబ్రతుకులు కాపాడగ-నీప్రాణం ఫణం పెట్టి భరత మాత స్వేచ్చకోరి-అసువులు కోల్పోయి నట్టి (ఈ అమర జవానూ- భాదిత వీరజవానూ....... జోహార్‌-జోహార్‌-జోహార్‌! ల్‌ కౌరవులనెదిరించగ- అభిమన్యుడు వెడలినట్లు శతృమూక నడల్‌ గొట్ట- ధీరుడవై వెడలినావు! (శ ఇదిగిదిగో వస్తున్నాం- నీచూట్టూమేమున్నాం విబ్‌జియార్‌ వలయంలా- సుదర్శనచక్రంలా! ఓ అరివీరభయంకరా- భారత రణధీరా నీవు బాగుంటేనే- రేపన్నది, మాకురా నిన్ను మేము ఏమార్చితే- ప్రపంచ పటమె మారురా! శతృవులనా మట్టుబెట్టు-కలేజా నీకున్నది దేశప్రజల అందనీకు-కలేజ్‌ యిస్తున్నది! అల్లూరీ భగత్సింగ్‌-త్యాగాలనా మరువము ధీరువైన నీకీర్తి- మేరుపుతో సమానము! సాగిపో మున్ముందుకు-న్థావరాలు జయించి, విజయపధం నీదే-విజయలక్ష్మీమనదే! శీ యం. రాంబాబు, కె-38, పోలీసు క్వార్టర్స్‌, భఖ ఒంగోలు - 528002. ఫోన్‌-08592 5564112 (గ ట్రై 0 తడ

ోాాోోోోోోోోడేాడజడజ౭కవన కుసుమాలు గణ “సహన కుసుమం” సో ఎందుకు (ఘేమించావు నన్ను ఖ్‌ ఏమి ప్రత్యేకత ఉన్నదని ఆరాధించావు నన్ను భమ పడినావో ఏమో! ఆలోచించుకో.....! త్తే నా రక్తం మరిగి, మరిగి, ఆవిరై కరిగిపోయినది. నవరంధ్రాలు నాజూకుతనం కోల్పోయినవి. ఖ్‌ కన్నశరీరం కట్టిగా మగిలిపోయినది. మాంసపు ముద్దలు ముద్దగాలేవు త్తి ముద్దు గుమ్మరూపం ముదు సలిగా మారినది. అద్దేలుగా పరుచుకున్న మానవత విలువలు గద్దలు తన్నుకపోయినవి. ఖ్‌ రత్నాల వంటి రూపాన్ని రాబందులు పీక్కు తిన్నవి. ఎద్దులాంటి మనిషి ఎలుకలా మారిపోతె ఏమి జరిగిందని అడిగావా? ఎందుకులే అనుకున్నావు టీ పరిహసించి, పలాయనం చిత్తగించావు. నేను చచ్చిపోయానో లేదో తెలుసు కోవాలను కున్నావా? ళ్‌ మోసపు, మోహపుమాయల మచ్చలు మాసిపోయావనుకున్నావా? భయపడకు....... లే నా (బ్రతుకు భారమై, చావు ఖాయమైనది. నా జీవిత చివరి మజిలీకి వారసులు ఎవరు? గ్‌ పుడమి తల్లి కౌగిలిలో నిదురిస్తున్నాను. పూరేకులు చల్లు పులకరించి పోతాను లీ మరోజన్మనైన మనిషిగ జత కలువు మమత పంచుతాను రచన :- ౫|౪ప్రసన్న ఫ్‌ 6.8.380 రాగన్నదర్వాజ, హన్మకొండ. తి తతత 81 (డా

ష్‌ కవన కుసుమాలు ౧ ష్‌ సామాన్యుడు సణుగుడు ఇ గత కాలపు వైభోగాలు మిడి మేలపు అదృష్టాలు. తీ అనవ సరపు డాంబికాలు అనర్జాలకై కైంకర్యాలు [౫ అప్పులతో సన్నాహాలు కష్టాలకు సోపానాలు మధ్య తరగతి మిధ్యాహాసం ఉద్యోగస్తుని చిరు దరహాసం లాలించే మృగ తృష్ణ్టల “సహవాసం ఎండ మావిలో తీరని దాహార్తులం. ఎన్నికల ఓట్లు అదనపు పండుగలు. ఏడవ లేక నవ్వే అగచాట్లు ఎవ్వడు పీరమెక్కినా తప్పని పాట్లు. పేర్ల మాట్లు, పన్నుపోట్లు., అరాచకాల తూట్లు. ఉన్న చోటనే ప్రవాసం. అజ్ఞాతవాసం టీ ఎవ్వరికీ పట్టని నిష్ప్రయోజకులం పన్ను పొదుపులకై పళ్ళూడగొట్టు కునే వెధవలం, [ ఏదో సంచలనం దరి చేరుస్తుందని చూసేచకోరులం. జీవితాన సుఖదుఃఖాలు-దరిజీర్చని టైటానిక్‌లు. ణీ సాస. డా! కాసర్ల్శ రంగారావు, బి.ఇ-280;: బాంబె కాలనీ, గ 1౧౦. పాల్వంచ 507115 శ్రే. టై

[తత కవన కుసుమాలు గొ సర్జభారతి ల దేశ భక్తియే ధ్యేయంగా ఖ్‌ జాతి సౌభాగ్యమే లక్ష్యంగా ప్రజాసేవకే అంకితమైన లీ నేతల ప్రతిమలపై కులం రంగు పూస్తున్నారు! థ్‌ కుతంత్రాలు చేస్తున్నారు! కుల సంఘాల కుదుపులతో తీ బీట లారుతున్నది ప్రజాస్వామ్యం! నలిగి విరిగి వికలాంగమై ళ్‌ విలపిస్తున్నది రాజ్యాంగం! ముంజేతి కంకణం మన రాజ్యాంగం లీ పలికించి చూస్తే పలుకుతాయి సూత్రాలు! న్యాయమేదో ధర్మమేదో! థ్‌ నేరచరితల మాయలో చిక్కకుండా నడుచుకోండి మేలైన మార్దాలలో తీ స్వాంతంత్ర్య ఫలాలు చేరాలి ప్రజలందరకు పరిఢ మిల్లాలి పాలనా సాధికరత ఓటు హక్కుతో మార్చాలి రాజకీయాన్ని ఖ్‌ నీతి మంతులను పంపాలి చట్టసభలకు వికశింపచేయాల అభివృద్ధి అన్నిరాంగాలలో తీ తప్పక పరిమళిస్తుంది ఫ్‌

య . సౌభాగ్య భారతి-స్వర్ణభారతిగా! బజోసిక్‌ శ్రీనివాస టాకీస్‌ రోడ్‌, సత్తుపల్లి-507 08. తీ పడక 3 డా

మ కవన కుసుమాలు యయా! ౩, ఎన్నికల-రాజకీయం [గ్‌ా అసెంబ్లీ పార్టీలకు ఇదే అంతు లేని సమరం రాజకీయ అభ్యర్జులకూ తీయని ఆరాటం టీ ఎవరి స్థానం వారికే రావాలని పోరాటం టికెట్ల నిర్ణయం నేతల తలకు మించిన భారం ఇ (ప్రచారాలతో, మ్యానిఫెస్టోాలతో ఓటర్లపై సమ్మోహనాస్త్రం గెలుపుకోసం అమాయకుల ప్రాణాలపై మారణాస్త్రం గూందడాలకు, దాదాగిరులకే మరల మరల పదవులు ప్రజలకు మాత్రం తప్పని అకలి చావులు [్‌ ఎన్నికల విధి నిర్వహణకు (ప్రభుత్వ అధికారగణం సంపూర్ణ సమాయత్తం వాటి నిర్వహణలో ఉద్యోగుల భధ్రత సందేహం ఎన్నికల వ్యయానికి ప్రభుత్వ, పార్టీల ధనం వ్యర్థం [్‌ పోలింగు బూతులలో తప్పనిసరి రిగ్గింగ్‌ మార్చలేవు ఏ చట్టాలు ఈ దౌర్జన్యం చైతన్యం రావాలని యువతరం ఆశయం కావాలని అడ్డు తగిలె కురువృద్ధుల భేషజం. [౫ నీతి లేని రాజకీయ కీచక పాలన వద్దు సత్య, ధర్మ, శాంతి, (ప్రేమ పరిపాలన ముద్దు!!! = మాకం విద్యాశంకర నంద్యాల [్‌ 10-4-2004 సై ఏడే అ

డడ౭డడడడడడడడజేేజజేేేే* కవన కుసుమాలు గ్‌ “ఉగాదిలో పందికూన - సంబరాలు శో పందికూన మురికి (దైనేజిలో గ్‌ స్నాన మాడింది. దోమతెరల మాటున మంచిపై ఫవ్వలించిన త్స కన్నెపడుచులా మెరిచి పోతుంది అంటరానితనం. ఫ్‌ తనకు, లేదంటూ,మురికి అంతా, వంటికి బాగా, పట్టించింది త్స నగరమంతా దోమలమయం పంది కూనకిలేదు! విశ్రాంతి ఖ్‌ పరుగుపరుగున, దోమల దాడికి, వాటిదాడికి, తట్టు లీ కొనలేక, పంది కూన పారిపోతుంది నగరజఒడ్దు వాకిల్లు వీధి, వెంబడీ, గుమ్మాలు ఖ్‌ అన్నిదాటించి.....దాటించి, వేధించి వేధించి, కుట్టి త్తే కుట్టి, చంపుతున్న దోమల రోదనల ముందర పందికూన ఖ్‌ ఘీంకారాలు, అంతరిస్తున్నవి. ఆ నగర మంతా, నిశ్శబ్ద వాతావరణంతో తీ నిండుకొన్నది. ఉగాధి పర్వంలో పందికూన,నగరానికి,దూరంగా, ఖ్‌ బహుదూరంగా, పారి పోయింది!! అమలాపురపు వీరవెంకటమురళీధర్‌, లే యన్‌.టి.ఆర్‌, నార్సాపురం. తతత 1 టా

క్షా |కవన కుసుమాలు [గతతతత౭౭౭౭తడ౭డడడఊ22డ. ఇ మహిళ ఇ పుట్టింది ఓ పాప నిండు పున్నమినాడు త పెరిగింది ఆ పాప అమావాస్యచీకటిలా గ్‌ అమ్మ నాన్నలు లేరు ఆటపాటలు లేవు టీ ఎవ్వరికి పనికి రాని (బ్రతుకెందు కనుకుంటె అంతలో వచ్చింది ఇభ అభయహస్తం ఒకటి ఆదుకుంటా నంటూ (4 నమ్మకం తనవంతు అనుభవం అతనొంతు [గ అయ్యింది ఆ పాప అమ్మాయికి అమ్మ ్‌ తన జీవితమే తనకు గుణ పారం కాగా [్‌ ముందడుగా వేసింది ఆ మహిళ ధీటుగా. శ డా. సరస్వతీ రాజు అయ్యర్‌ 59-3-6 ఫస్ట్‌ ఫ్లోర్‌, సెకండ్‌ క్రాస్‌ రోడ్‌ [7] అశోక్‌ నగర్‌, విజయవాడ 520010 ఆ 1౯) బై222222322ఊ22222ైటడడ

ాడైడడైడెడెాలాడాజాోె కనన కుసుమాలు ౯ మెరుపు క్ట ఆకాశవీధిలో, అందాల మేఘమా ఖ్‌ కురిసావు వానగా కురులన్నీ తడిపావు త్స నిన్ను చూడగానే పులకించెనా మేను నీలికన్నుల నిన్ను ఖ్‌ చూడాలని నేను నిలుచుని ఉన్నాను లీ ఇంతలో నే నీవు వరుణిడుగా మారావు వరదలై పారావు ఖ్‌ ఉరుముల లో మెరుపు లలో ఊరంతా తిరిగావు తీ ఇది నీ న్యాయమా అని అడిగిన వేళ ఖ్‌ చిరునవ్వు నవ్వావు ఒక మెరుపు గా నీవు.

డి.వితులసి లే టి-క, గుమ్మడి ఎన్‌క్లేవ్‌ కరెన్సీ నగర్‌, రింగ్‌రోడ్‌ రామవరప్పాడు, విజయవాడ-రి థ్‌ 2222222222 37

భజజెకవన కుసుమూలు”౫౩౭&ఊతతఊ౭త౭త౩౩కతతతతఊతఊత3=3=ఊ=కజ 3, ఎంతెంత దూరం! ఇంక0త దూరం! [ ఆశ నిరాశల పోరాటం గెలుపు ఓటముల దొంగాట చీకటి దారుల గుసగుసలు అర్ధరాత్రి పార్టీల పకపకలు చట్టం లొసుగుల వెతుకులాటలు ఖ సగటు బలహీనతల వెంపర్లాటలు నీతి అవినీతుల దాగుడుమూతలు టీ న్యాయం చట్టాల రైలుబండి ఆటలు ఎంతెంత దూరం! ఇంకెంత దూరం! ఖ ఏళ్ళు గడుస్తున్న కాలం కాలం చెల్లిపోతున్న సాక్ష్యం వాయిదాల మీద వాయిదాలు వాది ప్రతివాదుల రైలుకూత పాట (కేకులు సాధ్యాసాధ్యాల తొరుమారులు కాలాన్ని వంచిస్తూ కపటనాటకాలు [2 “సరైన సాక్ష్యాధారం లేదన్న! తీర్చు ఎన్నడిచ్చెనో! త అర్ధం లేని న్యాయ (ప్రహసనం ఎన్నడు ముగిసెనో ! అమాయకుడిని ఆదుకోలేకపోయినా చెదలకి ఆహారాన్నెనా అవుతాం; ఖ్‌ నోళ్ళులేని ఫైళ్ళలో- మగ్గుతున్న కేసుల కాగితాలం నిరుపయోగ జాగిలాలం త మనిషికి న్యాయానికి మరీ ఇంత దూరమా! చట్టానికి సాక్ష్యానికి మరీ అంత వైరమా! [గ్‌ రైలుబండి ఆట ఆగేదెన్నడో! 'న్యాయ'మనే స్టేషన్‌లో మనిష్‌ దిగేదెన్నదో!! శ - మెరుగు రాధాకృష్ణమూర్తి, మారుతీ టవర్స్‌, బ్లాక్‌-2, ప్లాట్‌:జి4, అయోధ్యనగర్‌, ష్‌ విజయవాడ-3. సెల్‌ : 98498 16018 స్తై రథ [తడ

ైడోోేేెడడడా డా == కవన కుసుమాలు గొ

ప్లీజ్‌... గర్భప్రావం చెయ్యండి గో

“నేను నవ్వుతున్నాను.... ఏడుపు ఓదార్చునివ్వకపోతే ఖ్‌

నేను పాడుతున్నాను... కష్టనష్టాలే రాగతాళాలుగా

నేను బ్రతుకుతున్నాను... చచ్చి ఏం సాధిస్తాంలే అని ల్సి

ఇంతగా వాపోయే నేనెవరిని?

తన ఫలాల రుచెరుగని వృక్షాన్ని థ్‌

పాలిచ్చి పిడిగుద్దులు తినే వృక్షాన్ని

వేద భూమిలోని నిర్వేదాన్ని లీ

అందరి అక్కరలు తీర్చినా

ఎవ్వరూ అక్కున చేర్చుకోని వాన్ని” ఖ్‌

ఈ గీతాన్ని విని మెచ్చుకొని ఊరుకోవడం కాదు -

మనం చెయ్యవలసింది...

నేటి యువకులు... వారి

(శమను దాచుకొని... వాటాని దాచుకొని

ఓ చెంప పగులగొడితే... ఖ్‌

వేరే చెంప చూపించే మహాత్ములు కాలేరు...

విసిగి, కుమిలి రగులుతున్నవారు లే

నిరాశ తండ్రి సంగమంతో

నిస్పృహ తల్లి గర్భంలో పడి... ఖ్‌

ఉ(గ్రవాదులుగా జన్మనెత్తకముందే

పదండి గర్భప్రావం చేద్దాం..... తీ

  • పొన్నాడ సత్యప్రకాశరావు ఫ్‌

డత. 39 డై

ష్లేె1కవన కుసునూలుగోాాో్‌్‌్‌డడడడడ౭డక==క సుడి [గా నాలో భీకరవాదం... అదో భయంకరనాదం వాదాలు వరదల్లా ఎగిసి దిగ్బంధం చేస్తూంటే గ “నేనుసైతం అంటూ ఉప్పెనయ్యా! ఉప్పెన మహమ్మారి బ్రతుకును సుడిని జేసి ఛిద్రం చేస్తూంటే... [్‌ నేనేం తక్కువ తిన్నానని... నాలోని మారుమనిషినయ్యాను. సీ వర్గవైషమ్యాల అగ్నికీలకాల మధ్య విచ్చిన్న శకలొల ఘర్షణ... రాపిడి... ఫ్రిక్షన్‌.. గుంభనమైన సామాజికత బీటలు తీసింది. ద్వేషం ముఖచిత్రమైన మానవత్వం... (ర విలువల్ని తుంగలో త్రొక్కి అహం, అత్యాచారాలకి శ్రీకారమయింది. [్‌ కులాల ఘర్షణ... మతాల రాపిడి... ప్రాంతీయతల ఫిక్షను... శీ అంటనితనం అలుముకున్న మారుమనిషిని కదూ! విద్వేషం ఆలంబనైన కృత్రిమవాదం! [్‌ అణచివేతకు ఆవిరైన ఆశావాదం! అంతా ఓ ప్రశ్న... నాకు నేనే జవాబు దొరకని ప్రశ్న (శ సామాజికత ్రశ్నార్ధక మవుతూంటే అర్ధం... అంతమై అంతర్జాన మవుతూనే వుంది. అణచివేతల వంధ్యశిలపై స్వేచ్చా పుంజానికి వేటు పడుతూనే వుంది. [౫ బ్రతుకు సుడిలో సామాజికం నిరంతరం ఛస్తూనే వుంది. జీ - వడలి రాధాకృష్ణ, ఎజశాజూా-కమిరచయిత, 1101౬70-170 ౬౧౦. శ అది కమల ర్త | ( 0 సం, క్‌ జట్స గ్‌ 1 మ ॥

ర స స న వ. ల మ టం క! య చ స్య ఆ సా ననన సహస సన స ల ల నీ న న య యా యయ; న సం తతయానం! ఇవ రతతంలన చప ప .. మ అలరంతోలపనంతో | న. _ _ఈకరనీకునురూల. ౧ ం యా యింషుం రగా ర ప న య. టై న య చ న ప ప స. ప. న