Telugu karimnagar zilla telugu sahitya charitra noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki
Analysis: karimnagar-zilla-telugu-sahitya-charitra
Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/karimnagar-zilla-telugu-sahitya-charitra
Date: 2026-08-11 19:22
Chunks: 28
Book Overview
Book: karimnagar-zilla-telugu-sahitya-charitra
Source: https://sundarayya.org/karimnagar-zilla-telugu-sahitya-charitra
Total OCR chunks analysed: 28
OCR Quality Summary
Average Telugu script coverage across all chunks: 94%
Telugu Vocabulary — Top Keywords (YAKE)
Keywords extracted statistically — most distinctive terms per chunk.
- సాహిత్యం
- తెలుగు
- కరీంనగర్
- కవులు
- జిల్లా
- సాహిత్య
- శాసన
- జిల్లాలో
- ఇక్కడి
- వేములవాడ
- నాటి
- శతాబ్ది
- పద్య
- మొదటి
- భాగం
- కవుల
- వరకు
- సాహితీ
- కావ్య
- జరిగింది
- రచనలు
- కాలం
- కాలంలో
- నుండి
- పరిచయం
- మలయశ్రీ
- రాజుల
- ఇరువదవ
- మూడు
- రచయిత
Per-Chunk Details
Chunk 1 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0001-0010.txt
OCR Score: 90% Telugu coverage
Characters: 11009
OCR Issues:
- ASCII junk on lines: [6, 19, 30, 31, 32]...
Key Terms:
- సాహిత్యం
- తెలుగు
- కరీంనగర్
- కవులు
- జిల్లా
- సాహిత్య
- శాసన
- జిల్లాలో
- ఇక్కడి
- వేములవాడ
- నాటి
- శతాబ్ది
- పద్య
- మొదటి
- భాగం
- కవుల
- వరకు
- సాహితీ
- కావ్య
- జరిగింది
- రచనలు
- కాలం
- కాలంలో
- నుండి
- పరిచయం
- మలయశ్రీ
- రాజుల
- ఇరువదవ
- మూడు
- రచయిత
Extractive Summary:
| స ఎం న శ వ. య క ర్ట ద్రషార్త/ శం 2 డా॥ మలయశ్ర్రీ- “కరీంనగర్ జల్లా తెలుగు సాహిత్య చరిత్ర” ఇప్పుడు ఈ తెలుగు సాహిత్యం మన భారత దేశంలోని ఏ ఇతర భాషా సాహిత్యానికి కానీ, రాశిలోనూ వాసిలోనూ తీసిపోని సమున్నత స్థానాన్ని అధిష్టించింది.
Chunk 2 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0011-0020.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 23100
OCR Issues:
- ASCII junk on lines: [21, 141, 209, 224, 259]...
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- తెలుగు
- కన్నడ
- కరీంనగర్
- జిల్లా
- శాసన
- శాసనం
- కాలం
- రెండవ
- శాసనాలు
- మొదటి
- కల్యాణి
- భాషా
- సంస్కృత
- శాసనములు
- కాకతి
- క్రీ
- సాహిత్యం
- కూడా
- వారు
- నగునూరు
- సాహిత్య
- రాజు
- వేములవాడ
- ఉన్నాయి
- భావం
- కాలపు
- అప్పుడు
- వల్లభుడు
- తెలుగులో
- శాసనంలో
Extractive Summary:
980వ సంవత్సరం.15 “కన్నడ మందు ప్రచారముందున్నా ఆ కందము యొక్క ప్రభావము వలన ఈ పద్యము వ్రాయబడిన దనుటకు వీలు లేదు. అధ్యాయం: శొననీ సాహిత్ళుం 13 చిత్తుగా ఓడించి 1159-60 లో స్వతంత్రించాడు.” ఆ యుద్ధ వీరులవి ఈ వీరగల్లులు. ఆ కాలంలో ఈ జిల్లాలోని వేములవాడ, పొలాస, నగునూరు, రామగుండం, మంథని కేంద్రాలుగా కల్యాణి చాళుక్య మండలాధిపతులు వేర్వేరుగా ఉండేవారు.
Chunk 3 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0021-0030.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 24557
OCR Issues:
- ASCII junk on lines: [130, 146, 219, 225, 286]...
- Repeated punctuation clusters: 11 occurrences
Key Terms:
- శాసనం
- తెలుగు
- శాసన
- గణపతి
- మొదటి
- భాగం
- ఉంది
- శ్రీ
- కాకతి
- మంత్రి
- లేదు
- పద్యం
- చక్రవర్తి
- మూర్తి
- గంగాధర
- కాలం
- దేవుని
- రేచెర్ల
- జిల్లా
- చెరువు
- కరీంనగర్
- కాలువ
- అధ్యాయం
- కీర్తి
- రెండు
- రుద్ర
- రుద్రదేవుని
- భావం
- పద్యాలు
- తండ్రి
Extractive Summary:
(ఈ వచనం పై రెండు పద్యాలు రేచెర్ల రుద్రుని వర్ణన) కం॥ కుల తిలకుండు వసుధామర, జలధి సుధాకరుం డశేష జన నుత చరిత్రుం (తు) డలఘుండు రిపు తరు దావా, నలుండనంగొం బరగె రాజె నాయకుండుర్విని॥ (న). ఈ శాసన కర్త కాటయనాయకునికి తండ్రి - బ్రాహ్మణుడు) సరనిధి గంభీరుండు సు (శరనిధి), స్థిర తర తేజుండు వంశ కేఖరుండు దయా కరుండు బుధాంబుజ దశ శత, కరుండని వర్షింప నొప్పుం గాటయ ధాత్రిని॥ (ఈ కందంలోనిది కాటయ వర్ణన) విశద యశుండైన గణపతి దేవ భూపాలునకుం బరమ భక్తుండై తన్మహీనాథు కారుణ్యంబున నతుల విభవ నమేతుండై వనంబులొప్పం బెట్టె తటాకంబులు శివాలయంబులు నిలిపి వినయ వివేక సత్యశాచ త్యాగ భోగ బల పరాక్రమంబుల జన వినుతుండై యఖిష్టార్ధ ప్రదుండగు చుంనత్రిలోకారాధ్యుండైన పరమేశ్వరునకంగ భోగార్థంబు దనయిచ్చిన వ్రిత్తులు శాశ్వతంబై ప్రవర్తిల్లు చుండని నిల్చిన సంవత్సర సంఖ్య శకవర్షములు 1157 మన్మథ సంవత్సర శుద్ద 15 గురువారము నందు పంచలింగాలకూను పించఅపల్లిని దేవ బ్రాహ్మణ ్రిత్తులు గాక సర్వ సమస్యముగా నిచ్చె "పెంజెజ్య్వున మీంది కాల్వను కొంతపు గాల్వ దక్షిణమూను ఆవాంక అడ్జాను చింతన మిట్టలూను రవ్వసాని అనకిందూను యింత వట్టు గూడనుర్ 131 (ప్రోలకంమ కాల్వనుర్1 ర ౬,67౦ ఆ తీర్చు శాసనమే ఈ తామ్ర పత్రాలపై లిఖించబడింది.
Chunk 4 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0031-0040.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 22760
OCR Issues:
- ASCII junk on lines: [22, 41, 57, 194, 195]...
Key Terms:
- సింగన
- తెలుగు
- ఉంది
- కరీంనగర్
- జిల్లాలో
- కాలంలో
- కాలం
- మొదటి
- శాసన
- జిల్లా
- నుండి
- మంత్రి
- రామగిరి
- చరిత్ర
- శాసనాలు
- శతాబ్ది
- కూడా
- వరకు
- గారి
- కాకతీయుల
- ఉత్తర
- పద్మ
- భాగం
- ఇక్కడి
- ఆంధ్ర
- మడికి
- కాని
- కాకతీయ
- కానీ
- కొన్ని
Extractive Summary:
ఆ నాలుగు శతాబ్దాల తెలుగు శాసనాలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి. అప్పటికి ఈ జిల్లాలో కావ్య సాహిత్యం వ్యాప్తికి వచ్చింది కనుక, ఆ శాననాల ప్రస్తావనకు పోలేదు. ఈ పురాణ ఉత్తర ఖండంలో మాఘమాహాత్మం తెలిపే ఇతివృత్తాన్ని, దాన్ని విపులీకరించే సన్నివేశాలను, కథలను మాత్రమే సింగన తన రచనకు ఎన్నుకున్నాడు.
Chunk 5 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0041-0050.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 23837
OCR Issues:
- ASCII junk on lines: [192, 196, 198, 200, 206]...
Key Terms:
- సింగన
- పద్యాలు
- నుండి
- కందన
- భాగవత
- పోతన
- నారయ
- రెండు
- పద్యం
- నీతి
- వెలిగందల
- మొదటి
- కృతి
- మడికి
- నారన
- తెలుగు
- కూడా
- జిల్లా
- కేవలం
- మంత్రి
- ఏకాదశ
- భాగం
- కావ్య
- కానీ
- ఉంది
- కాని
- కరీంనగర్
- శతాబ్ది
- వెలిగందుల
- అధ్యాయం
Extractive Summary:
తన పద్మపురాణోత్తర ఖండం నుండి తీసుకున్న ఒక పద్యం పోగా సింగన ఈ కావ్యం కూర్చు సందర్భంలో రచించినవి కేవలం 39 పద్యాలు. ఆ కాలపు ఎందరో అజ్ఞాతకవులను ఈ కృతి ద్వారా సింగన సొహితీలోకంలో అమరజీవులన్సు చేశాడు. ఆ విధంగానూ జరగడానికి ఆస్కారమున్నది; కాని - భాగవత రచన మాత్రం అట్టా జరుగలేదనడానికి ఈ క్రింది అంశాలు బలంగా నిలుస్తాయి.
Chunk 6 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0051-0060.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 25230
OCR Issues:
- ASCII junk on lines: [93, 149, 236, 286, 293]...
Key Terms:
- పోతన
- నారాయణ
- ధర్మన
- నారన
- నారయ
- కూడా
- చరికొండ
- భాగవత
- ఉంది
- శతకం
- ధర్మపురి
- కాని
- పేరు
- ప్రతి
- మొదటి
- తెలుగు
- సాహిత్య
- పద్యం
- కవులు
- జిల్లా
- పద్యాలు
- గారి
- వారి
- ఆరుద్ర
- గారు
- చిత్ర
- భాగం
- అధ్యాయం
- తర్వాతి
- ఇంకా
Extractive Summary:
ఆ కాలంలో కరీంనగర్ జిల్లాలో ఈ శతక కవి ఎవరు? దీనిని బట్టి చూడ నారాయణ నామధేయుడైన కవి యెవరో తనపేరు తన యిష్టదైవం పేరు కలిసి వచ్చేరీతిగా ఈ మకుటాన్ని ఎంచుకొని శతక రచన కావించినట్లు భావించవచ్చు. ఇట్టా మహా ప్రబంధ కవులకే మార్గదర్శకుడై నడకలు నేర్పిన ధర్మన చిత్రభారతంలోని పద్యాలు ఓ నాలుగు కాకునూరి అప్పకవి తన లక్షణ గ్రంథంలో ఉదహరించాడు.8 చరికొండ ధర్మనకు పది ఇరవై యేండ్లు తర్వాతి వాడైన నాదెండ్ల గోపన ఈ చిత్ర భారత కథను “గయోపాఖ్యానము" సేర ద్విపద కావ్యంగా రచించాడు.9 ఆ గోప మంత్రి తిమ్మరుసుకు మేనల్లుడు, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కొండవీటి దుర్గ పాలకుడు.
Chunk 7 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0061-0070.txt
OCR Score: 92% Telugu coverage
Characters: 24155
OCR Issues:
- ASCII junk on lines: [18, 20, 25, 29, 30]...
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- వేములవాడ
- భీమన
- భీమకవి
- తెలుగు
- కాని
- పద్యాలు
- జిల్లా
- పద్యం
- కాలం
- మైలమ
- ఉంది
- రేచన
- కన్నడ
- భీము
- కరీంనగర్
- ఆరుద్ర
- మాత్రం
- భీమనను
- శతాబ్ది
- చరిత్ర
- కవుల
- భీముని
- అన్నారు
- గారు
- మొదటి
- పేరు
- పురాణము
- కవులు
- చెప్పిన
- రామాయణం
Extractive Summary:
కన్నడ బసవ పురాణం ఉన్నా అది ఈ భీమకవి రచన కాదు. ఈ పూర్వకవి స్తుతుల వలన భీమకవి శ్రీనాథునికి పూర్వుడు, ఆయన వములవాడ దక్షవాటివాడు, అని మాత్రం తెలుస్తున్నది. భీమకవి శాపం కథ 'అప్పాలు కప్పలైన పాటకు నిదర్శనంగా ఈ వేములవాడలో అప్పాల వారున్నారంటారు.
Chunk 8 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0071-0080.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 22428
OCR Issues:
- ASCII junk on lines: [60, 61, 71, 154, 156]...
Key Terms:
- చరిత్ర
- తెలుగు
- కాని
- ఉంది
- కవులు
- కూడా
- శరభాంకుడు
- రామగిరి
- గారు
- కవుల
- మల్హణ
- భాగం
- ప్రతాపరుద్రుని
- లేదు
- జిల్లా
- కరీంనగర్
- ఎడపాటి
- శతాబ్ది
- సాహిత్యం
- చుండి
- ధర్మపురి
- పేరు
- శరభాంకుని
- గారి
- మొదటి
- శరభాంక
- బట్టి
- గోలకొండ
- రెండు
- పద్యం
Extractive Summary:
ఆ తర్వాత “వావిళ్ల రామస్వామి అండ్ సన్స్ - మద్రాను' వారు, శేషాద్రి రమణకవుల పీఠికతో 1928 “నీతి శతక సంపుటము'లో ఈ శతకాన్ని ముద్రించారు. ఈ మల్చణ కథను అనుకరించే వైష్ణవ భక్తితో విప్రనారాయణ కథ వచ్చి ఉంటుంది. ఆ కాలంలోని ఈ ప్రాంతపు ఏ ఒక్క కావ్యం కానీ లభించలేదు - లేదు.
Chunk 9 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0081-0090.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 25352
OCR Issues:
- ASCII junk on lines: [5, 17, 58, 205, 208]...
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- శేషప్ప
- నరసింహ
- శతకం
- కూడా
- ధర్మపురి
- నృకేసరి
- పద్యం
- ఉంది
- శతకంలో
- మొదటి
- కాని
- రెండు
- పద్యాలు
- వారు
- రామదాసు
- నరహరి
- రామాయణ
- రామాయణం
- జిల్లా
- వారి
- గారు
- “ధర్మపురి
- నాడు
- కాలం
- సాహిత్య
- కొన్ని
- తెలుగు
- యక్షగానం
- ముద్దు
- బాలంభట్టు
Extractive Summary:
శేషప్ప ఒక వేళ వారిని నిజంగా అనుసరించినాడన్నా ఈ శతక రచన పద్దెనిమిదవ శతాబ్దపు ఉత్తరార్థపుది అవుతుంది తప్ప అంతకు దిగిరాదు. ఈ శతక రచనకు కారణమైనదని ఓ కథ ప్రచారంలో ఉంది. ఎందుకంటే రెండవది నిజమైతే ఆ కాలపు కోస్తామండల శతకాల్లో నలె తురుష్కనింద ఈ పద్యాల్లో ఉండేది.
Chunk 10 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0091-0100.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 23867
OCR Issues:
- ASCII junk on lines: [134, 152, 157, 161, 162]...
Key Terms:
- ఉంది
- శ్రీకృష్ణ
- మొదటి
- గారి
- గోపాలకృష్ణ
- కృష్ణ
- భాగం
- తెలుగు
- జననం
- శ్రీ
- రెండు
- ఉన్నాయి
- పుటలు
- గారు
- గోపాలకృష్ణకవి
- సంవరణ
- కావ్యం
- అధ్యాయం
- కవుల
- సంస్కృత
- కవితా
- జిల్లా
- చరిత్ర”
- బాలంభట్టు
- కావించాడు
- వారి
- జన్మఖండం
- రాధాకృష్ణుల
- శృంగార
- యక్షగాన
Extractive Summary:
వలన జూచితినయ్యా వనజాక్షి మేలు నిలలోనెన్నటికి నన్నేలు గోరి; తలచెడి మా పాలిటి దైవముగాబోలు ॥నను; పు, 53 సుందరకాండలో సీతాదేవిని 'సీయా' అనటం, పార్వతికి శివుడు వినిపించినట్టుగా కథ నడపటం వలన, ఈ కవి తులసీ రామాయణాన్ని, విశ్వామిత్ర అధ్యాత్మరామాయణాన్ని, చదివాడనుకోవచ్చు. శ్రీనాథుని ఒడ్డెరాజులు భూమిళిస్తుకోనం హింసించినట్టుగా బాలంభట్టును కూడా నాటి గ్రామకరణం హింపిస్తే, వరదరాజ స్వామిని కవి వేడుకోగా శిన్తుమాఫీ అయి, ఆ కరణం ఉద్యోగం ఉఊడిపోయిందట, ఈ విషయాలు సుందర కాండ పీఠికలో గంగా రాజేశ్వరరావుగారు (వ్రాశారు. వీనిలో మొదటి ెండు భాగాలు ఒక సంపుటిగా ముద్రించబడినా మూడవ భాగం వెలువడలేదు.” రామాయణ కృతి రీతిలోనే ఈ" యక్షగాన రచన సాగింది.
Chunk 11 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0101-0110.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 24632
OCR Issues:
- ASCII junk on lines: [4, 11, 41, 42, 159]...
Key Terms:
- జిల్లా
- శ్రీరంగ
- వసుచరిత్ర
- కవుల
- కావ్య
- కృతి
- కాలం
- కరీంనగర్
- కావ్యం
- పద్యం
- శ్రీ
- వారు
- తెలుగు
- రాజలింగ
- భాగం
- మాత్రం
- కాని
- ప్రతి
- కవులు
- మంత్రి
- కోడూరి
- మొదటి
- లేదు
- గారి
- తెలియదు
- ఉంది
- కవిని
- కోరుట్ల
- చరిత్ర
- గద్య
Extractive Summary:
రాజలింగకవి కూర్మ పురాణకావ్య పూర్వ కవి స్తుతి పద్యంలోని కవుల కాలాలు ఈ కవి కాల నిర్ణయానికి కొంత వరకు ఉపయుక్తాలు, ఆ పద్యం ఇది: సీ. బ్రాహ్మణ నిందతో (శప్పు విజయం అనే ఇతని కృతి ఆనందం బ్రహ్మానందం అనే పేరుతో గుజిలీ ప్రతుల్లో లభిస్తున్నది) పద్య కావ్యం వ్రాసిన ఆ రామలింగన్ని ఈ భక్త కవి రాజలింగశాస్త్రి స్మరిస్తాడా? ఆ రాజు కోరికవై ఈ కవి “సార్కదపురాణము'ను అనువదించాడు.
Chunk 12 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0111-0120.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 22743
OCR Issues:
- ASCII junk on lines: [9, 13, 16, 21, 43]...
Key Terms:
- తెలుగు
- చరిత్ర
- జిల్లా
- సంస్కృత
- కరీంనగర్
- కోరుట్ల
- వారి
- నరసింహదాసు
- మైరావణ
- సైతం
- వారు
- కవులు
- గారి
- కాలంలో
- కృష్ణ
- పాపయ్య
- గారు
- కవుల
- గోలకొండ
- కాని
- ఉంది
- ధర్మపురి
- మొదటి
- కావ్య
- పేరు
- రామానుజాచార్యులు
- కాలం
- వివరాలు
- ప్రతి
- రామాయణం
Extractive Summary:
ఈ ఇద్దరు పాపయ్య కవుల మధ్య ఒకరి పేరు ఎగిరిపోయ ఆ రచన శరభాంకుని బేరి ఉంటుందని అనుమానం, ఇది నిజమే. 1857-60 మధ్య ఈ శతక రచన కావించాడు. యక్షగానాలుగా, హరికథలుగా ఈ కథ చాలా వ్యాప్తి పొందింది.
Chunk 13 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0121-0130.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 24956
OCR Issues:
- ASCII junk on lines: [2, 21, 56, 66, 96]...
- Repeated punctuation clusters: 7 occurrences
Key Terms:
- గారు
- గారి
- వారి
- దుంపెట
- వారు
- యక్షగాన
- కాశీనాథ
- శాస్త్రి
- ఉంది
- పరవస్తు
- నారంభట్ల
- నరసింహులు
- పాటలు
- యక్షగానాలు
- చెర్లపల్లి
- వివరాలు
- రమణయ్య
- తెలుగు
- కవులు
- కూడా
- పూజారి
- యక్షగానం
- శతాబ్ది
- మొదటి
- భాగం
- శతకం
- జిల్లా
- చరిత్ర
- తెలిపారు
- రామారావు
Extractive Summary:
ఒక పర్యాయం శంకరాచార్య గారు (కంచి - శృంగేరి) తమ సంచారంలో శోరుట్టకు వేంచేశారుో ఈ వైదిక బ్రాహ్మణులు నట గాయక కళారాధకులు అని, వారు విని, కవిని, దుంపెట పూజారి కుటుంబం వారిని జాతి నుండి వెలివేశారు. అందుకు వారిని డ్రేరేపించింది కోరుట్ల శెట్టి అని తెల్సి ఆ ఉత్తూరు లచ్చయ్య గారిని తూలనాడుతూ ఈ యక్షగానం రచించి కోరుట్లలోనే ప్రదర్శించారు. మరో గేయ చరణం ఇది - శాస్తుర్లను నేను శాన్తుర్లను॥ వెల్లుల్ల సీమలో మల్లగౌణి యింట। నల్లకల్లూ తాగే శాన్తుర్లను.... ఆ భద్రయ్య, ఈ శాస్త్రులు దుంపెట వారిపై విరోధంతో ఉత్తూరి లచ్చయ్యకు సహకరించినవారు.
Chunk 14 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0131-0140.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 22727
OCR Issues:
- ASCII junk on lines: [18, 34, 37, 39, 87]...
Key Terms:
- వీరి
- జిల్లా
- తెలుగు
- గారి
- కవుల
- ఉంది
- రచనలు
- శతాబ్ది
- గారు
- సాహిత్య
- కరీంనగర్
- శీనయ్య
- వారు
- వారి
- రెండు
- మొదటి
- నుండి
- కవులు
- కవిత
- ముద్రణ
- పద్యం
- కాలంలో
- లభించలేదు
- వేములవాడ
- చరిత్ర
- రాజయ్య
- శ్రీ
- రెండవ
- ముస్లిం
- సంచికలోని
Extractive Summary:
ఉర్పూ రాజభాషగా రాణిస్తున్న స్రైదరాబాద్ ముస్లిం నవాబుల ఆ పాలనలో ఈ మాత్రమైనా ఇక్కడ ఈ కరీంనగర్ జల్గాలో మాతృభాషాభిమానం తెలుగు సాహిత్య సృజన జరిగినందుకు ఆనందించాలి. _ ఆ కాలంలో ప్రదర్శన వ్యాప్తిని పొందిన ఈ ప్రాంత యక్షగానాలు కొన్ని సికిందరాబాద్, హెదరాబాద్ పాపులర్ పబ్లిషర్స్ చేత ముద్రింపబడినా ముద్రణ నంబరు కాలం పేర్కొనక అవి ఎప్పటివో గుర్తించుట కష్టంగా ఉంది. పూర్వకవి పరిచయాలలో సైతం ఈ జిల్లా కవులు 14రు ఆ గ్రంధంలో చోటు చేసుకున్నారు.
Chunk 15 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0141-0150.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 22399
OCR Issues:
- ASCII junk on lines: [101, 133, 164, 181, 184]...
Key Terms:
- వీరి
- పద్యాలు
- సంచిక
- రెండు
- పద్యం
- కవిత
- వయస్సు
- రెండవ
- గోలకొండ
- కవుల
- పేరు
- జిల్లా
- తర్వాత
- సిరిసిల్ల
- సంచికలోని
- వివరాలు
- లేడు
- చెదరు
- సంచికలో
- వీరు
- భాగం
- అధ్యాయం
- లేవు
- బోలు
- గారు
- ముద్రిత
- శతకము
- మలయశ్రీ
- సాహిత్య
- చరిత్ర”
Extractive Summary:
ఈ కవి ఆ "పేరు వీర బ్రహ్మం గారికే ఉద్దేశించినట్టున్నారు. రెండవ భాగం - ౪ అధ్యాయం : “205 శతాబ్ద ప్రూర్వాస్థ సాతిశ్వం” గోలకొండ కవుల సంచిక 139 స కదంబాఖిల దాస దాస పద దాస్యంబైన నేమించి ధా రకము న్నోషక భోగ్యసిద్ధికి గృపన్ రానిమ్ము రామానుజా. చ, అతివల మిన్న వయ్యిబుధులందరిలన్ దలలూపజాలు నీ చతుర కవిత్వమాధురికి సంతసమొంది ప్రియంబుచే భవ న్మతి నెపుడుందలంచగను మంజుల నద్యము నొక్కదాని నం దిత హృదయుండనై యొసగితిన్ గయికొమ్మిది బాలికామబీ.
Chunk 16 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0151-0160.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 24354
OCR Issues:
- ASCII junk on lines: [39, 43, 53, 70, 81]...
Key Terms:
- వీరి
- వారు
- వారి
- గారి
- గారు
- రెండు
- జిల్లా
- లక్ష్మణాచార్యులు
- వానమామలై
- పద్య
- కవుల
- తెలుగు
- తర్వాత
- శ్రీ
- సాహిత్య
- కాని
- చరిత్ర
- గోలకొండ
- పద్యాలు
- గంగా
- లక్ష్మణరావు
- నాటక
- సంచికలోని
- వీరు
- కావ్య
- వేంకటాచార్యులు
- వేంకట
- సంస్కృత
- కవులు
- సాహిత్యం
Extractive Summary:
కాని, నాటి ఈ మండల విద్యాసాహిత్య వ్యాప్తి ఏయే వర్గాల్లో ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది కనుక, ఆ సంచికలోని ఈ జిల్లా కవుల కులమత వివరోలు ఇక్కడ చూసబడుతున్నవి. ఈ రచనల గూర్చి మంథని వాస్తవ్యులు ప్రముఖ రచయిత వేంకట రాజన్న అవధాని గారు ఇట్లా అన్నారు. ఈ కావ్యంలో యజ్ఞకర్మలను ప్రశంసించే బ్రాహ్మణులకు, ఆ జీవహింసను నిరసించే బౌద్ధుల మధ్య వాదం ఉంది.
Chunk 17 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0161-0170.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 24915
OCR Issues:
- ASCII junk on lines: [5, 6, 12, 73, 76]...
Key Terms:
- సిద్దప్ప
- విశ్వకర్మ
- వరకవి
- శ్రీ
- పద్య
- పద్యం
- ముద్రణ
- ఖండన
- వీరి
- వారు
- కాని
- రెండవ
- పద్యాలు
- వారి
- జిల్లా
- శతకము
- శతకం
- రామసింహకవి
- పేరు
- స్తుతి
- భాగం
- కృతి
- సాహిత్య
- వారికి
- గారి
- చంద్రశేఖర
- ఉన్నాయి
- రామగిరి
- అధ్యాయం
- సాహిత్యం
Extractive Summary:
ఈ శతక రచనకు (పేరణకలిగించిన అంశాన్ని కవిగారే యీ విధంగా తెలిపినారు. ఈ ఖండన మండల కృతితో విశ్వకర్మల విజ్బంభనము తగ్గెనేమో కాని విశ్వకర్మ శతక కర్త కవిత మాత్రం ప్రభంజనమై 'విశ్వప్రకొాశ మండన' పుస్తకరూపంలో వచ్చింది. “శ్రీ వీర శ్రైవలింగీ బ్రాహ్మణ మళతోద్భవ శ్రీమత్సరమారాధ్య వంశపయః పాఠావార రాకా సుధాకర మల్లికార్జున పత్ని నాగమాంబిక గర్భశుక్తి ముక్తాఫల వినయ విధేయ రాజయాఖ్య నామధేయ ప్రజీతంటైన చంద్రశేఖర శతకము -” - కావ్య పరిచయం : వీరి రచనలు రెండు శతకాలు, భజన కీర్తనలు ఈ మూడు పుస్తకాలు 1926లో ప్రచురణ పొందాయి.
Chunk 18 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0171-0180.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 24445
OCR Issues:
- ASCII junk on lines: [72, 73, 75, 88, 94]...
Key Terms:
- రామగిరి
- సంస్కృత
- కావ్యం
- తెలుగు
- పద్య
- నుండి
- కృష్ణమాచార్యుల
- పద్యం
- వర్ణన
- రచనలు
- వారు
- వీరి
- రెండవ
- జిల్లా
- గ్రామాలు
- వేదాంత
- వారి
- పద్యంలో
- భాగం
- అధ్యాయం
- సాహిత్యం
- శ్రీ
- విజయ
- ఉంది
- మలయశ్రీ
- సాహిత్య
- ఇంకా
- సంస్కృతాంధ్ర
- కావ్యాలు
- కొరుట్ల
Extractive Summary:
ఆ తరువాత ప్రాకార వర్ణన (16, 17 పుటలు) అద్భుతంగా సాగింది ఈ కావ్యంలో సూర్యాస్తమయ (24) చంద్రోదయ (25) చంద్ర దూషణ (27) మారసింద (28 - 32) నూర్యోదయ (33 - 34) వర్ణనలు వివరంగా నడీపి నాయికకు నాయకుని చూపించాడు. ఆ పద్యం చూడండి 4, వ్యాపారులు బేపారులు కాని, ఈ పద్యంలోని వారు గోలకొండ వ్యాపారులనబడే నియోగులు - మచ్చునకొక పద్యం - నేనాక వాయునందనుడ నీవొక రాక్షస కోటి రాజువ ఖ్లైనను నిన్ జయించి జనకాత్మజ దోడ్కొని పోసమర్భుడన్ గాని, కపీంద్ర రాజ్యమొసగన్ రఘురాముడు సత్యసంధుడై దానవ నాధ, నీవధను దానె ప్రతిజ్ఞను జేసె నప్పుడే 6-73 కవి స్వతంత్ర కల్పనల నుండి ఒక పద్యం కొత్త కోడలు గండాల కత్తి యేమొ, అత్తవారిల్లు సాచ్చిన యంతలోన బుడమి నంతటనుత్పాతములు చెలంగె, శాంతికై దీని నడవికి సాగనంపు 3-13 ఈ కవి కవనం మొల్ల రామాయణంవలె సరళం - సహజం - సుందరం.
Chunk 19 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0181-0190.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 25318
OCR Issues:
- ASCII junk on lines: [5, 28, 34, 46, 62]...
Key Terms:
- శ్రీ
- ఉంది
- కావ్యం
- కవయిత్రి
- వీరి
- పద్యం
- గారి
- పద్య
- గారు
- గిరిధర
- తెలుగు
- భక్తి
- రావు
- కూడా
- రెండవ
- ముద్రణ
- వారి
- వేంకట
- కావ్య
- చరిత్ర
- సంస్కృత
- కవుల
- రచనలు
- కృతి
- పద్యాలు
- ఆనందమాంబ
- రామానుజ
- భాగం
- అధ్యాయం
- సాహిత్యం
Extractive Summary:
భక్తి భావ సంభరితమైన ఈ శతకంలోని మరో పద్యం ఇది - నీవు వినా తలిదండ్రులు, నీవు వినాబాంధవాళినిన్ నమ్మనునే భావమున నన్ను బ్రోవగ, భావించుము సుందరాద్రి భవన విహారా .- 8 ఈ కవి భాష - భావాలు సరళం. సీతా చరిత్ర కావ్యం (వ్రాసిన వటపురి వేంకటాచార్యులతో ఈ కవికి పరిచయనున్నద్రి ఒక కావ్యం 1961లో వెలువడింది. 121 పుటల ఈ పుస్తకాన్ని కేవలం ఒక వంద ప్రతులు ముద్రించడం విశేషం, కావ్య ముద్రణజానంతరం కవి గొరు ఇరువదేండ్ల వరకు జీవించారు.
Chunk 20 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0191-0200.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 24560
OCR Issues:
- ASCII junk on lines: [59, 62, 64, 73, 75]...
Key Terms:
- రైతు
- వీరి
- వారి
- అవధాని
- భారత
- వారు
- జిల్లా
- రెండవ
- వీరు
- తెలుగు
- సాహిత్య
- పద్య
- సాహిత్యం
- పద్యం
- వానమామలై
- మలయశ్రీ
- కరీంనగర్
- శ్రీ
- తప్ప
- తెలంగాణా
- కవుల
- గారి
- చరిత్ర
- కాని
- భాగం
- అధ్యాయం
- చివరి
- ఉంది
- చూడండి
- రామాయణ
Extractive Summary:
భారత కధ యందలి ప్రీతిచే ఈ కావ్యరచన కావించారు ఈ కావ్యారంభ కంద పద్యం చూడండి. ఈ కావ్యస్థాయి ఎట్లున్నా మధ్యయుగం తర్వాత యక్షగాన రచనలతో కవన వ్యాసంగం కావించే ఈ జిల్లా కవులను తిరిగి కావ్యరచన వైపు దృష్టి మరల్చిన వారు శర్మగారు, రామాయణ భాగవతాది పురాణాలను తప్ప భారత కధను అప్పటికీ ఇక్కడి ఏ కవీ ముట్టుకోలేదు. ఇది సమగ్రాంధ్ర విజ్ఞానకోశంలో ప్రచురించబడింది * ముద్రిత సాహిత్యం ఈ ఒక వ్యాసం తప్ప మరేదీ లభించలేదు.
Chunk 21 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0201-0210.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 25177
OCR Issues:
- ASCII junk on lines: [17, 18, 19, 50, 79]...
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- వీరి
- ఉంది
- పద్యాలు
- వీరు
- పద్య
- వారి
- పద్యం
- నుండి
- కావ్యం
- మూడు
- కవితా
- జిల్లా
- కావ్యంలో
- రచనలు
- కాని
- వేంకటాచార్యులు
- గారి
- వారు
- భక్తి
- చరిత్ర
- భాగం
- అధ్యాయం
- సాహిత్యం
- కావ్య
- సత్యనారాయణాచార్యులు
- మలయశ్రీ
- సాహిత్య
- చరిత్ర”
- మాత్రమే
- ముద్రితం
Extractive Summary:
ఆ శతకం రాకపోవడంతో ఈ కవి తమ పాత పద్యాలకు తోడు మరికొన్ని పద్యాలు అదే మకుటంతో బాసి తారావళిగా ప్రచురించారు. 1 శ్రీరామ ధర్మ స్వరూప వైభవము - పద్యకావ్యం ముద్రితం 2, గజెంద్రమోక్ష్తము - హరికధ - ఆముద్రితం, 3౩ కర్మయోగి - నవల - ఆముద్రితం ఓ శ్రీరామధర్మ స్వరూప వైభవము; ఇది చంపూకావ్యం ఈ రామాయణ కధ కవి చివరి కృతి. కాని వీరు నూతన కధా కథన ప్రక్రియి అయిన బుజ్జకధగా “ఆండాళ్ చరిత్ర' రచించారు అది పేరునకు బుళ్టి కధ కాని, గేయాలు - పద్యాలు మృదుమధుర పదవిహితంగా లయబద్ధంగా ఉన్న రసవత్కావ్యమని దాన్ని చూసిన వారు చెప్పారు 2, రాగమాల;: 1973లో ముద్రింపబడినా ఈ కావ్యం ఇంకా విడుదల కాలేదు మిత్రులకు తప్ప 1 అచి వేంకటాచార్చులు గారి 'మాఊరు' 1975లోని న చ.వే గారి 'సుమనోంజలి' ప్రశంసా పద్యం.
Chunk 22 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0211-0220.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 24623
OCR Issues:
- ASCII junk on lines: [3, 4, 7, 8, 13]...
Key Terms:
- వారి
- కవితా
- పద్య
- గారి
- పద్యాలు
- జిల్లా
- రెండవ
- సాహిత్య
- వేంకట
- శ్రీ
- సుప్రభాతం
- నీతి
- మలయశ్రీ
- వీరి
- వ్రాసిన
- వారు
- భాగం
- సాహిత్యం
- నుండి
- అధ్యాయం
- రెండు
- కేశవరావుగారి
- శతకం
- నేను
- పద్యం
- వివిధ
- భక్తి
- చివరి
- లేని
- “కరీంనగర్
Extractive Summary:
ఆ ఒకే ఒక పద్యమిది. ఈ గ్రంధం రెండు వందల పుటలు తమ మిత్రులకు కుటుంబ సభ్యులకు మాత్రమే అందించే తలంపుతో కేవలం 200 ప్రతులే ముద్రించారు. ఏనొడో ఒక పంచవింశతికి ముందే సుంత పూర్వాబ్దమం దీనాలో మధురానురాగరసమెట్లే నింపి మన్నించితో ఈ నాడున్ దత నిత్య నూతన కళా 'హేవాకమై వర్ధితా నూ నాన్యోన్య హృదంత పర్యవసిత వ్యూఢంబుగా నిల్బెవో!
Chunk 23 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0221-0230.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 25373
OCR Issues:
- ASCII junk on lines: [6, 22, 72, 83, 138]...
Key Terms:
- వీరి
- సాహిత్యం
- రెండు
- భాగం
- జిల్లా
- వీరు
- కూడా
- పద్యం
- కవులు
- రచనలు
- యక్షగాన
- రెండవ
- పద్య
- ద్విపద
- ముద్రణ
- కొన్ని
- గారి
- పద్యాలు
- యక్షగానాలు
- కావ్యం
- సాహిత్య
- కాని
- కవుల
- వారి
- ఉంది
- అధ్యాయం
- మలయశ్రీ
- వాని
- సాంబశివ
- వారు
Extractive Summary:
1950 సుమారుగా రచింపబడిన ఈ లఘుకావ్యం అముద్రితం అల్ప వయస్సులో మృతి చెందిన తమ కుమారుని స్కృతితో కవి ఈ కృతిని శోకోపశమనంగా వ్రాసుకున్నారు. ఈ దృశ్యరూపక (గ్రంధాల రచనావ్యాష్తికి ముఖ్య కారణం పోషకుల ఉదార దృష్టి నాట్ వారు కృతిని నిర్మింపజేయడం లేదా అంకితం పొందడం, పురాణాలలో చెప్పబడిన విధంగా సప్తసంతానాలలో ఒకటిగా పుణ్యకార్యంగా భావించేవారు కాబట్టి పద్య కావ్యాలవలెనే ఈ యక్షగానొలను ధనవంతులు తము పేర అంక్షితంగా వ్రాయించుకొని తమ గ్రామనామాలను ఈ దేశి రూపక సాహిత్యంలో శాశ్వతం చేసుకున్నారు జయదేవ కవి అష్టపదులకు, త్యాగరాజు మొ వాగ్గేయకారుల కీర్తనలకు, పాట చివరి పాదంలో కవి నామ ముద్ర ఉన్నట్లుగానే, ఈ యక్షగాన కవులు తమ పేర్లతో పాటుగా కృతిపతుల గ్రామ నొమాల దైవాల పేర్లను ప్రతి గేయం చివర పేర్కొన్నారు ఈ జిల్లా యక్షగానాల కవుల రచనలను ముద్రిత సాహిత్యం ఒక భాగంగా, అముద్రిత - అలభ్య యక్షగాన సాహిత్యకవుల పరిచయం రెండవ భాగంగా ఇక్కడ చూపబడుతున్నవి.
Chunk 24 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0231-0240.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 24289
OCR Issues:
- ASCII junk on lines: [3, 14, 57, 93, 94]...
- Repeated punctuation clusters: 6 occurrences
Key Terms:
- వీరి
- నాటకాలు
- నాటక
- నాటకం
- వీధి
- యక్షగానాలు
- గారి
- రెండవ
- జిల్లా
- చరిత్ర
- ఉంది
- నాటకంలో
- వారి
- లేదు
- గంగాధరయ్య
- భాగం
- వీరు
- గారు
- నాటకము
- కూడా
- శ్రీ
- ముద్రితం
- వివరాలు
- భక్త
- అధ్యాయం
- పద్యం
- తండ్రి
- మలయశ్రీ
- సాహిత్య
- పేరు
Extractive Summary:
ఈ కథ కల్పితం కావాలి. శ్రీనాధుని హరవిలాసంలోనూ ఈ కధ ఉంది. ఒక పాట చూడండి యాడ నున్నావో సద్గురు దేవా యాడ నున్నావొనీ జాడదెలియాదాయె వేడుకతో మిము జూడ గోరియు । వీడితిని నా యాత్ములందరని యాడ నీ సేవకయ్యినే యాసించితిని విషయ యాశలన్నిటి రోసియును నే ధ్యాసతో జనుదెంచు చుంటిని యాడ ధ్యాసతో జనుదెంచు చుండ దొంగ లార్డురి బట్టి చెంగూన బడగొట్టి రంగు మీఠగ మీదు సేవచె లంగుగా జేయంగ గోరితి .. ఇది 'నేజూచినావే సద్గురు నాలో' అను (బ్రహ్మంగారి భజన కీర్తన బాణీగేయం, ఈ నాటకంలో భక్తి యోగ వేదొంత విషయాల వర్ణనలు చక్కగా చేయబడినవి.
Chunk 25 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0241-0250.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 24303
OCR Issues:
- ASCII junk on lines: [71, 78, 91, 92, 93]...
Key Terms:
- కూడా
- గారు
- వీరి
- వారి
- భక్తి
- గారి
- ప్రతి
- శ్రీ
- యక్షగానాలు
- యక్షగాన
- కీర్తనలు
- చరిత్ర
- వరకవి
- జిల్లా
- వారు
- కాలంలో
- రచనల
- రాజయ్య
- వేదాంత
- మధుర
- రెండవ
- వీధి
- యక్షగానం
- కొన్ని
- పాటలు
- సాహిత్య
- నాటకాలు
- లభించలేదు
- భాగం
- అధ్యాయం
Extractive Summary:
ఈ పరిశోధన - గ్రంధ రచన కావిస్తున్న కాలంలో ఒక రోజు 15-3-94 కోరుట్ల మండలంలోని మోహన్‌రావు పేటకు పెళ్ళికి వెళ్ళాను. భజన కీర్తనలు సంపుటి నంబరు లేని 1982 ముద్రణ ప్రతి - 20 పుటలు, రాగతాళాలు పేర్కొనబడ్డ ఈ కీర్తనల బాణీలు భక్తి భావాలు ఇట్టున్నాయి. ఇందులోని నరస్వతీ స్తుతి కీర్తన నాడు, ఈ జిల్హాలోని హరిదాసులు తమ కథా కథనానికి ముందు విధిగా పాడేవారు రూపక తాళంలోని ఆ కృత్ ఇదిగో చదవండి.
Chunk 26 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0251-0260.txt
OCR Score: 95% Telugu coverage
Characters: 23078
OCR Issues:
- ASCII junk on lines: [2, 4, 19, 20, 46]...
Key Terms:
- వీరి
- గారు
- మధుర
- వేదాంత
- వారి
- కీర్తనలు
- కొన్ని
- భక్తి
- కోరుట్ల
- గారి
- కవితలు
- కాని
- రాజయ్య
- ముద్రణ
- వీరు
- పాటలు
- జిల్లా
- సాహిత్య
- మిట్టపల్లి
- గేయాలు
- రెండవ
- భాగం
- వరకవి
- ఉన్నాయి
- విశ్వనాధం
- కూడా
- అధ్యాయం
- శతాబ్ద
- సుమారుగా
- గేయం
Extractive Summary:
దేశిక మోరు మాకు వుపదేశము లిచ్చి తరింపజేయగా కాశికి బోవ నేల ఘన కరుణ కటాక్షము గలుగునంతదు రాశలు మాని గర్వము నశించెను మో యొక నామ మహత్యమున్నా వశమౌనె యెంచ నరనాయక శివపుర విశ్వనాధయా వున్నది లేదటంచు లేకున్నది యెప్పుడు వున్నదంచు మా రన్న విధంబు మాకు నిజమున్నది కాని మరేమి లేదునే నన్నది ఆత్మ యెచ్చటికి నరుగునా గాని యదొక్క సంగతి తిన్నగ దెల్పి బ్రోవు త్రిపురాంతక శివపుర విశ్వనాథయా ఈ భావాలు ఆ వేదాంతం నచ్చిన గురుశిష్యులూ మెచ్చినవి వానిలో విమర్శకుల జోక్యం అనవసరం కాని భాషా ఛందస్సుల గురించి ఆక్షేపణలు వస్తాయి కదా వారికి కవి నమాధానమిది యేది దెలిసితె జన్మ రొాదయ్యా జనులార మనకు యేది దెలిసితె జన్మ రాదయ్యా యేది దెలిసికె జన్మరాదొ యాదారి గనుగొని యున్న గురువుల పాద తీర్థ ప్రసాదములు గ్రోల ధరందున యెరుక లేదు యేది పు 54 తప్పులుండిన దిద్దవలెనయ్యా శబ్దార్థ చంద్రిక యర్థముల్ గని చెప్పలేదయ్యా అప్పకవి యాంధ్రములు సంస్కృత గొప్పశాన్త్ర పురాణవేదము లొప్పితంటై యున్నవాటి నొకప్పుడైనను దెల్యనైతిని 1 ముఖ పత్రంలేని ఈ అపురూప పుస్తకాన్ని కోరుట్ల భక్తురాలు రాజగంగమ్మ గారు ఇచ్చారు మరో ప్రతి లభించలేదు, మూడవ ముద్రణ పొందినా. సరసిజ దళ నయన మంగళం కరుణామృత సా గర మునీశ ప్రణుత మంగళం సర విరి శర ధర గురు నర కేసరి తరిధర ధర ధర కరి వర వరద రఘువర మురాసుర హర సురవర నుతాంఘి స దితి సుతా సమూహ భంజనం సకలాత్మక సం తత నుత చరణ విద్వజ్ఞనం దితి క్షితి నుత సతి పతివిగత దురిత తపః ప్ర ణఖుత సతత సుమతి పతి సంస్తుత పద శత ధృతి పితడు పతి ధృతహిత స ఈ ప్రాంతపు రామసింహ కవి హారతులు సంస్కృత పద భూయిష్టంగా నాలుక తిరగకుండా ఉండేవి అవే ఈ కవి ఈ హారతి రచనకు ప్రేరణ అయి ఉంటాయి. రారా - నిను నమ్మితిరా యదు వీరా - దేవకీ వసుదేవ కుమారా - భాసుర కౌన్తుభ మణి హారా - రారా - దేవర - వారి - దశాద్యవతారము లెన్నగ వాదా - జలనిధి లోపల జొరలేదా - సోముకుని ద్రుంచితివి కాదొ - స్మరణోల్లాన సదాత్మ వినోదా - వేదంబుల నలళినోద్భృవునకు ము న్నాదరించు మీనావతార యిటు రారా ॥ విద్యా వైదుష్య కవతా నైపుణ్యాలు సమస్థాయిలో ఉన్న టక్కమరాజుగారి కీర్తనలు ముద్రింపబడితే సరస సాహిత్య సంగీత ప్రియులైన భక్తజనానికి విందుగా ఉండేవి ' ఆ కాలంలో ఈ జిల్లాలో భట్రాజులు ఆశుకవితతో సాహితీ సంచార యాత్ర కొవించేవారు వారిలో కొందరు భక్తిగేయ కవులు వీరు నారాయణరాజు కృష్ణమరాజు, ఎజ్జిమరాజు నర్సింహరాజు - పెగడపల్లి పుల్లమరాజు - ఓదెల జొన్నల మల్యాల, గూడూరి నరసింహరాజు - ఉప్పర మల్యాల, దేవరాజు నరసింహరాజు - కష్పారావు పేట 2.
Chunk 27 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0261-0270.txt
OCR Score: 94% Telugu coverage
Characters: 26170
OCR Issues:
- ASCII junk on lines: [17, 20, 24, 25, 32]...
Key Terms:
- వీరి
- నుండి
- గారి
- కరీంనగర్
- వైద్య
- గారు
- వీరు
- జిల్లా
- తెలుగు
- పద్మశాలి
- నాయుడు
- రెండవ
- ఉంది
- వారి
- వారు
- భాగం
- చరిత్ర
- రచనలు
- సాహిత్య
- పంతులు
- చేనేత
- కాలం
- ప్రచురించారు
- వివరాలు
- మలయశ్రీ
- నరసయ్య
- మొదటి
- వైద్యం
- పాటలు
- ప్రత్యేక
Extractive Summary:
ఇప్పుడు ఈ కృతులు అలభ్యాలు మొదటిది అధిక జనవ్యాప్తి పొందిన “ఇల్లంతకుంట రామాయణ" యక్షగానమో వేరే రచనమో తెలియదు ఇది వచన రచన కొనోవు. వెంకట్రాజంగారు పద్మశాలి చేనేత, వైద్యం కుల పౌరోహిత్యం వృత్తులుగా జీవించి చివరి దశలో కరీంనగర్ గణేశ్‌నగర్‌కు మకాం మార్చారు ఆయన తండ్రి కొండయ్య కొడుకు (శరభయ్య) కొడుకు శివనారాయణ ఎం ఏ కవిగారి వద్ద ఈ తాతగారు రచించిన ఒక వచన పుస్తకం వ్రాతప్రతి ఉంది ఈ పుస్తకం పేరు త్రిగుణాత్మక ప్రభావ లక్షణము రిజిస్టర్ సైజులో 24 పుటలు సోదర సోదరీ మణులారా అని ఆరంభమై, స్వకుల పురోహితుడు అను మాటతో సమాష్తమైన ఈ లేఖా రూప కృతి కవి తలంపులో గ్రంధమే అనడానికి ఇందలి 24 పుటలోని రచయిత మాటలను బట్టి తెలుసుకోవచ్చు వాసం వెంకటరాజంగారి ఈ వచన రచన ఇంచుమించు ఈ శతాబ్ది నడిమి కాలానిది.
Chunk 28 — karimnagar-zilla-telugu-sahitya-charitra_pages0271-0275.txt
OCR Score: 93% Telugu coverage
Characters: 7185
OCR Issues:
- ASCII junk on lines: [2, 3, 4, 10, 13]...
Key Terms:
- కరీంనగర్
- జిల్లా
- కాలంలో
- నిజాం
- తెలంగాణా
- మాత్రం
- ఏర్పడింది
- జిల్లాలో
- నుండి
- కోస్తా
- ఆంధ్ర
- సాహిత్య
- అప్పుడు
- కొన్ని
- రాష్ట్రంలో
- కూడా
- వచ్చాయి
- శతాబ్ది
- ఉన్న
- 1922లో
- సెప్టెంబర్
- నైజాం
- ప్రభుత్వానికి
- హైదరాబాద్
- పెద్దపల్లి
- సజీవ
- తెలుగు
- కవుల
- ఇప్పటి
- చరిత్ర
Extractive Summary:
రెండవ భాగం - ౪ అధ్యాయం “205 శతాబ్బ పూర్వార్ణ సాహిత్యం వచన వాజ్మయం 265 1897లో కరీంనగర్ జిల్లాలో ఉన్న 9 తాలూకాల్గోని మూడు తాలూకాలు ఈ జిల్లా కేంద్రం మారిన 1905 సం లో పొరుగు జిల్లాలకు (అదిలాబాద్-మెదకు) మారాయి అవి చెన్నూరు, లకెట్టి పేట, సిద్దిపేట ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న పర్కాల 1905 నుండి 1953 వరకుకరీంనగర్ జిల్లాలోనే ఉండేది * తిలకు గాంధీ భగత్‌సింగ్, సుభాశ్చంద్రబోసు మొ ప్రముఖుల స్వాతంత్ర్య పోరాటాలు ఈ కాలానివే గాంధీజీ సహాయనిరాకరణ సత్యాగ్రహ ప్రభావాలు, జాతీయాభిమాన సంఘ సంస్కరణ భావాలు తెలంగాణాపై బాగా ప్రసరించాయి అల్లూరి సీతారామరాజు తీవ్రవాధ పోరాటం కోస్తా ప్రాంతానిది. మలయశ్రీ కరీంనగల్ జిల్లా సాహిత్య చరిత్ర” 1929లో కాజీపేట నుండి బలార్నా నాగపూర్‌లకు ఏర్పడిన రైలుమార్గం కరీంనగర్ జిల్లాలోని ఉప్పుల, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండంల మీదుగా వెళ్లింది 1929లోనె మెటుపల్లి, భాదీ సంఘం ఏర్పడింది తెలుగు, గోలకొండ శోభ మొ తెలంగాణా పత్రికలు ఈ కాలపువే 1922లో ఇనుగుర్తి పుస్తక ప్రచురణకు జోడీగా కరీంనగర్ నెమిలికొండలో డా పి లింబాద్రి రెడ్డి గారు విజ్ఞాన ప్రచారిణీ గ్రంధమాల స్థాపించి 1940 వరకు 21 గ్రంధాల ప్రచురించారు 1934 “గోలకొండ కవుల సంచికిలో నలుబదికి పైగా ఇక్కడి కవులు కవితలున్నవి 1943లో హైదరాబాద్‌లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడింది అది తెలంగాణా భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం చాల కృషి చేసింది * దాని ప్రభావం ఈ జిల్లాపై ప్రసరించి ఇక్కడ పరిషత్తు పరీక్షలు పలుచోట్ల నిర్వహించారు 15వ ఆగష్టు 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం లభించినా అప్పుడు తెలంగాణా మాత్రం నిజాం నిరంకుశ ఇస్లామీ మత సంస్థాన పాలనలోనే ఉంది రాజాకార్డు అనబడే ముస్లిం మత దురభిమానుల హిందూ ద్వేష విధ్వంసకాండ ఆ కాలంలో చెలరేగింది ఆ భయంతో అస్తి పరపతి కలవాళ్ళు ఇళ్లు వాకిళ్లు వదలి దూర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు ఉత్సాహం ఉద్రేకం కల తెలంగాణా వీరయువకులు నైజాం విముక్తికోసం సరిహద్దులు దాటి చాందా విజయవాడ ప్రాంతాల్లో సాయుధ పోరాట శిక్షణ పొంది నిజాం సైన్యాల నెదుర్కునే సన్నాహాలు కావించారు * కొన్ని పోలీస్ స్టేషన్‌లపై నిజాం ప్రభుత్యోద్యోగులపై గెరిల్లా పోరాటాలు సాగించారు 1948 మార్చి 14న మాందాప్పురం గుట్టలపై పోరాట దళ సభ్యులకు నిజాం సైనికులకు జరిగిన పోరాటంలో అనభేరి ప్రభాకర రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, దామోదర్‌రెడ్డి దళనాయకులతో సహా మరో తొమ్మిది మంది మరణించారు " అప్పటి స్వతంత్ర భారత హోంమంత్రి వల్లభభాయి పటేల్ గారి సైనిక చర్య (13 "సెప్టెంబర్ 1948)తో 17 సెప్టెంబర్ 1948 నాడు హైదారాబాద్ నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి నైజాం రాష్ట్రం విముక్తి పొందింది రాష్ట్ర విముక్తి స్వచ్ళంద సేనలు కొన్ని 1951 వరకు (అమృతలాల్ శుర్షా-సిరిసిల్ల మురళి- గట్టెపలి, శ్యాంసుందర్‌సింగ్ - పెద్దపల్లి దొమోదర్‌రావు-గుండి జి మల్దేశం-అంతకపేట మొ నారు)కమ్యూనిస్క భావాలతో భూస్వామ్య వ్యతిరేకపోరాటం సాగించాయి 1952 జనరల్ ఎన్నికలతో హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం నెలకొంది. కోస్తాలోవలె నవల నాటకం భావకవిత అభ్యుదయ కవితల వికాసం మాత్రం ఆ కాలంలో ఈ జిల్హాలో అంతగా లేదు ఆంగ్లభాషా సంపర్కం లేకపోవడం, ఊర్జూ విద్యామాధ్యమం కావడం, నిజాం (ప్రభుత్వ దమన నీతి అందుకు కారణాలనవచ్చు అప్పటి కవులు కూడా తమ రచనలలో నిజాం ప్రభు భక్తిని చాటుకునేవారు.