Telugu kalhaarahaaramu_0 - anilvaranasi/indianlanguages GitHub Wiki
ల
ఫి కలారహారము
స (శ్రీ సప్తగిరీశ్వర శతకము)
ట్ల 1" శ వ క ళ్ -
న. రుల ట్
గ్ స (స
నల. , స్య.
అనను .వాలు. వరంగల్.
తల్తారహారము ( శ్రీ సప్తగిరిశ్వర శతకము ) ౬ . సా.న్నం షా క్తి స్ట ఆచార్య హరి శివకుమాన్ రబ్ శాఫరర్, తెలుసు డివాలఎంట్ కాంచి విశ్నవివ్యాలయం, వంంిల్ ఆరుట్ల భాష్యాచార్య
శ్రీ యువ సంవత్సర మార్గశిరము-:. డిసెంబర్ 1995 **” ” " ప్రపలు : 500 ం ళ్, క గ్సో గ ల వల్లో హాం స! ల] ళో (4 / ము. కథ శి, ళ్శ (| లే ళ్ శి ఇ ళ్తో తి ళ్ శ్చ థో ” జ ట్రా య /// క | ప్రతులకు ః అంధ్రోపన్యానకులు ఇ. నెం. ర్-1-160, కవిరాజనగర్, ఖమ్మ౦,
భత కనన.
చం, (1౯
నమర్పణము ఆఅజగొఅలేని వేల్చువని యాత్మదలంవి రవింవినాను, నీ మరువిర దివ్యమంగళయళోవిభవమ్మునుతింవి, భక్తిని రృర కవితానుమోదన కళాచణ 1! కావ్యము స్వీకరింపవే తిరుమలవావ! నీచరణ తీరము జేర్చవె వేంకటేశ్వరా !
ఆపవాక్యం అవత ఆచార్య హరి శివకుమార్, శ. గ, 9౧.0. అం ధశాఖాధ్యక్షులు, కాకతీయ విళశ్య విద్యాలయము, వరంగల్. శ్రీ అరుట్ట భాష్యాబార్యగారు నాకు బాల్యమిత్రులు, నవాధ్యాయి. ఎంతో కష్టపడి వృద్ధిలోకి వచ్చినవారు. మంచివ్యుతృన్నులు. “విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాతతాం”' అన్న మాక్తికి ఆయన ఉదా హరణ్మప్రాయుడు. “ఇలవేల్చు, గుట్టరావేశ్వర శతకము” వంటి రచవలు వేసి లబ్ధప్రతిషస్టలైన అవార్యులవారి రచనలలో వారి సౌశీల్యం గో భొకుూూ రిస్తుంది. ః - వారి ఈ “వప్పగిరీశ్వర శతకము శ్రీ వేంకటేశ్వరస్వామికి నమ ర్చించిన సుందర “కల్లారహారము.'” “ళందో విహీన వాకృకల విన్యాసమే కావ్యమై” పశంవలనందుకుంటూ. వీరవిహారం వేస్తున్న ఈ రోజులలో హృద్యమైన పద్యాలలో ఈ రచన సాగటం = (గీష్మాతవంలో చందన వర్చ వంటిది. అందులోనూ గావానుకూలమైన మత్త కోకిలను (గహింవి ఈ శతకాన్ని కలకూజితం వేశారు. తిరుపతి వేంకటేశ్వరస్యామివారి చరణారవిందములకడ వమ ర్చింవిన ఈ శతకము వెలుగులోనికి రావటానికి కారకులు అయన మిత్రులు శ్రీ తిరపతిరావుగారు. వరమపొమ్ముడు, మృడుమధురభాషి అయిన మా భొష్యాబార్యుల
నోటివెంట కటువై న పదాలు దొర్లటం మా 35 సంవత్సరాల పరిచయంలో నేను ఎలుగను. అలాంటిది ఈ శతకంలో కొన్నిబోట్ల స్వామివారినే అధి క్షేపిస్తూ వాసిన సంఘటనలు కొన్ని కన్నిస్తున్నాయి. ఇది వ్యాజస్తుతి కోవకు చెందిన రచన అని సరివుచ్చుకోవచ్చును. కాని, వారి జీవితంలో జరిగిన కొన్ని దుర్దటనలే వారిచేత అట్టా పలికించాయనటానికి తగిన నిదర్శనలు కన్నిస్తున్నాయి. తాతతం[డులనాటి సంపద తారుమారయి పోవటంతో హృదయం కలగుండుపడ్ంది (87). అంతకు మి౧విన హృదయవిదారక దుర్దటన _ 16 సంవత్సరముల కుమారుని అకస్మిక అస్తమయం (88). అ కడుపు కోతయే భగవంతుని కూడా. “లేడు నీసరి (కూర ఎత్తుడు, లేడు నీ సరి దయ్యమున్” వంటి కటూక్తులను పలికింది నది. అయినా ఆయనలోని సంస్కారం అంతరించిపోలేదు. “బేలనై పెడ దారి దొక్కిత” (89) అని విచారించి, నర్దుకొని, “శ్రేయమైన పదమ్ము నిమ్ము పచేశ ! సప్తగిరీశ్వరా !$” (48) అని స్వామిని ప్రార్ధించారు.
ఈ శతకంలో కొన్ని అధునిక భావాలు, సమస్యలు కూడా చోటు చేసుకున్నాయి. రామరాజ్యము (16), నర్వమత సామరస్యము (85), వడ్డీగొనటం (82), ఓట్లు (80) వంటి వివిధ విషయాలు కనపడకుండా ఇమిడిపోయాయి.
సోషలిస్టు నమాజంలో '“ళోవ) పొందెపపజానమస్తము వంటి భావ నలు చక్కగా ఉన్నాయి.
ఈనాడు రాజకీయ నాయకులు రోజుకొక్క విచిత్రవేషం ధరిస్తూ ఉన్నారని, వీరందరికీ అవతారపురుషుడైన అ పురుషోత్త ముడే ఒజ్జబంకి అనటంలో అతిసున్నితమైన పరిహానం కన్నిస్తున్నది.
విదేశాలలో వెలుస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారీ దేవాలయాల
కొఅకు స్వామివారి విగ్రహాలను విమానాలలో తరలించటం స్వామివారి విదేశయాత్రగా ఊత్చేక్షిస్తూ, విమానాలలో బాంబులుంటాయి జా(గత్త (48) అని హెచ్చరించటం నమువితంగా ఉన్నది.
భ క్రిప్రపత్తులతో, ఉక్తివై వితితో, నసరళసుందరమైన శ లిలో నడి విన ఈ శతకంలో భాష్యావార్యులుగారు అశింవినవి _ భవ్యసంస్కృతి (22) (శేయమైన పదము (48). శ్రీ స్వామివారి పదదివ్యధామము (63)లు.
అ నప్తగిరీశ్యరుడు భాష్యాబార్యులవారిని, వారి కుటుంబ నభ్యు లను కటాక్షింవి, వారివేత మరెన్నో చక్కని రచనలు చేయిస్తాడని ఆః ష్తున్నాను.
శభం భూయాత్ ! వరంగల్ =హారి శివకుమార్, 7-5-95
జే సత మె. వ సౌజన్యం ఈ
క! / “ శ్వీశే! ఆభారు హరి శివకుమార్
న ఎనుంతతి నీ. 6బిర్ ప్రాఫెసర్,'తెలుగు డిపార్ట్మెంట్
“లీమి విశవిదాలయం, వరంగల్ అభిలలోకాలకు అధినాయకుడు అ శ్రీనివాసుడు. ఆయనే కలియుగ (ప్రత్యక్ష దైవముగా నిల్చిన శ్రీ తిరుపతి వేంకటేశ్వరుడు. అ ఏడుకొండల దొరయే ఆర్హులందరికీ ఏడుగడ. అతడే అందరిపాలిటి ఐహికాముష్మిక
సుఖ సంధాత.
ఈ “కల్లారహారము అ సప్తగిరీళ్య్వరుని పాద సరోజములకు సమర్చింపబడిన పూజాపుష్పోపహారము. ఇది అ జగ్యత్చభువునకు భక్తితో నివేదించిన నా ద్వినీయ శతకము, ము(దణకు నోచుకొనుచున్న మూడవ శతకము.
భక్తినురభిళమైన ఈ చిన్న కావ్యమున నా ఆత్మాఖివ్యక్తి, అంత రంగఘోవతో పాటు సామాజిక ప్రవృత్తిని కూడా కొంత స్వామికి నివే దించాను. నాతో పాటు నన్ను నడిపిస్తున్న నమాజాన్ని కూడ పంన్క రించుమని, స్వాంతస్సుఖాన్ని (_పసాదించుమని అభ్యర్థించాను. అంత ఓర్చుతో వినడానికి, ఆదుకోవడానికి నరసుడు, సర్వజ్ఞుడు, సర్మ్యజనహికైషి ఎవరున్నారు కనుక? _
ఆందులకే నాకృతిని అయనకు అంకితమిచ్చాను. (వతి సుభగత్వం కోసం, సురువిరత్వంకోసం “మత్తకోకలా” వృత్తాన్ని స్వీకరించాను. కుహూ ఛ్వానాలతో మానవత్వాన్ని ఉద్ధరించమని మరీమరీ వేడుకొన్నాను. అనన్య శరణ్యభావంతో ఆయన (మోల మోకరిల్లాను.
కవితా (కేరణ, గుణపరిణాహము ఆయనవి, కావ్యగత దోషములు నావి.
అడిగినదే తడవుగా అనుకూల శిరక్బాంనంచేసి, కావ్య ము[దణకు ఆసక్తితో వేయి నూటపదార్డు చిరునవ్వుతో అందించన సౌజన్యమూర్తి శ్రీ తిరుపతిరావు, ౪, 86, అభినందనీయులు. వారు మూ కళొకొలలోని వా సహాధ్యాపకులు. రసాయనకాస్రోపన్యాసకులు, “రసోవైసఃి అని గుర్తించిన భక్తి రసాయన (ప్రవణులు. సరసులు, సాహితీ పియంభావుకులు స్వామికి నేను సమర్పించే అక్షరోపహార (క్రియలో (ప్రబోదన శ*క్తివారే. నప్తగిరీశ్వరునిమై వారికిగల సహజభక్తికి సహృదయతావదాన్యతలకు, అన్నిటికి మించి లోతైన జీవనదివలె కన్చించే వారి పపసన్నగంఖీర జీవనశైలికి వా మనస్కార నమప్కారములుం
నా కావ్యాన్ని ఆమూలా[గం పరింవి, పరిశీలించి “ఆప్తవాక్యం'తో నన్నలరింబి, శతకానికి అలంకృతిగై చేసిన ఆత్మీయులు, కాకఠీయ విశ్వ విద్యాలయ తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య శ్రీహరి శివకుమార్గారు ఆకర్ష హృదయునగు వారికి నా హార్దిక కృతజ్ఞతాధివందనములు. సూవింవి, కావ్య ముద్రణకు (ప్రోత్చాహామిచ్చినవారు విద్వత్కవి, విమ రక పరిశోధకులు డాక్టరు రామకృష్ణ రాయణంగారు. వారికి నా కృత జ్ఞఠరౌపూర్యక (ప్రణామములు.
ఉద్యోగధర్మ నిర్వహణలో తోడ్పడినట్లే ఈ కావ్యము [దణ సమ యంలో ముందు నిల్చి, నలహాలిన్చి ఈ సక్కార్యంలో నాకు సహక రించిన సుహృన్మణి శ్రీ డి. ఆర్. నరసింహారావుగారు. నా సహాం(ధ్రోపః న్యానకులు. వారికి నా కృతజ్ఞతాంజలులు.
మా కళాశాలలోని [వధానావార్యులు శ్రీ యం. రామచం(ద్రరావుగారు
మొదలుకొని అధ్యాపక సోదరులందరూ సహృదయులు, సాహితీ[పియ చికీర్ణువులు. అందరికీ నా వినయ విధేయ మనఃపూర్వక నమోవాకములు.
ఈ కృతిని సర్వాంగ సుందరంగా ముదింవి ఇన్చిన అరుణ ప్రింటింగ్ (ప్రెస్ అధినేత శ్రీ 6[. వెంకటేశ్వరరావుగారికి నా సాధువాద ములు. నా ప్రయత్నంలో వేదోడు వాదోడుగా నిలివి పత్యక్షంగాం పరోక్షంగా నహకరించిన మిత్రులందరికీ నమస్నుమనస్సులు,
జన ర్యేజనాస్పుఖీనోభవన్లు” ఖమ్మం నుధీ విధేయడు,
1412-95 ఆరుట్ల భాష్యాచార్య
శుభాకాంక్ష శ్రే రంజిల్పైడు భక్తవత్సలుని నా శేషాచలాధీశ్వరు న్నారాధింపగ కావ్యము[్రణకు సాయంబీయగాబూను నీ నారోదారవదాన్యకా కలిత నత్సాంగత్యసాహిత్య సే వారోవిష్ణుత జూచి స్తుత్యమని నంభావింతు మిత్రాగణీ ! కవితయన్నంత ముఖాలు (పక్కకుదదిప్పి కలతగాంచెడు నేటి కాలమందు పద్యమ్ములన శిరోభారమై మతిదప్పి కళవళించెడు కలికాలమందు రసనిష్టలేని దుర్భర కవిత్వపుధాటి కంపమెత్తి ౦చు దుష్కాలమందు భందోవిహీన వాక కేల విన్యానమే కావ్యమై పాలు నీ కాలమందు పద్య కవితానుబంధమిభకి కావ్య మెట్లు రువియించెనీకు, దై వేచ్ళగాక అచ్బువేయింప (పోత్సాహమందజేసీ కారయితవై తివయ్య నత్కొార్యమునకు శావ్యమున క్ష రాకృతి నిశాయముగాతగదీర్భి యాత్మనం భావ్యగుణా? బొటిన (ప్రభావయళస్కర ! నిత్వ్యసత్మియా భవ్యబరిశ ! నీబచళుకు భావి వథమ్మిక కీర్తిపర్యమై అవ్యయ ధోగభాగ్యరువిరాయవుగల్లి రహించుగావుళన్
కరమమసురక్ష్తి భక్తగణ కామ్యములెల్లనుగూర్చు వైభవో త్కరధుర నిత్యశళోవిత మహాంందయ శ్రీ [పచుర(్రదాత శ్రీ తిరుపతి వేంకటేశ్యరులు తీయని చూపులకునస్తరించి మా తిరుపతిరావు దంపతుల కేజమెలర్బగ [బోచుగొవుతన్ వంకటమ్ములు వొవి మానవకొంతికాంతులుగూర్చి మ్ అంకపాళని పుత్రులిద్దరనంత సౌఖ్యము పేర్చ శ్రీ వేంకటేశ్వరుడెల్లవేళల వెంటతోడయివిల్వ ని శృంకగా మనుమయ్య పచ్చగ కాళ్వ్యతందబగుకీర్తితో ఉజజజుడు
కల్హారహారము
పతతి శ్రీరమాహృదయేళ . కేశవ ! విద్విలాన ! పరాత్సరా! వేరితిన్ మనసార కొండకు శ్రీకరా ! కరుణాకరా |! కోరికోరి త్వదీయశ్రీపదకోటి బట్టితి కావరా ! సొరసాక్ష! మసారవి[గహ. సామి . నప్తగిరీశ్వరా! క్షే ద్వారసీమను నిల్చినాడను ధర్మదర్శనకాంక్షతో భారమంచునిరాకరింపకు భక్తవత్సల . శ్రీహరీ ! కూరులై నను వే(త్రహనస్తులు గూలదోయుచునుండగా మారుపల్కక జూతువే ? దయమాలి నప్రగిరీశ్వరా ! 2 తీరుతీరు దురాశలన్మము( (దిప్పుచుందువిదేలఠా? 'ఘోరదుఃఖవిషాగ్నికీలల గూల్చి కాల్తువిదేమిఠా? కారణంబొకయింతలేకనె కష్ట పెట్టెదవేలనో ? లేరు నీపరివేల్చులెవ్వరు లేరు సప్త గిరీళశ్వరా |! 8 లోడగుండ్లను బొట్టులన్గని పొంగిపోకు మహాశయా ! చూడుమెప్పుడు లోని తత్త్వము ద్ధజీవితవర్తవల్ పాడుబుద్ధిగలట్టివారల భక్తులంచు (భమింతువా ? వీడపుర్వులుగా దలంపుము శ్రీశ . సప్తగిరీళ్యరా ! శీ కూడుగుడ్డలు కొంపలిమ్మని కోరలేదు జనార్దనా ! తోడునీడగనుండి చక్కని[తోవజూవగ్ వేడితిన్ వేడుకోలును (మొక్కులన్నొ కవేడ్కగాగనుచుంటివా ?- ఖేడవ్వై దయనేలవే నను శ్రీల ! సప్త గిరీశ్వరా | ర్
లి కల్లారహారము లోకమంతయు వంచనాకృతిలోలతన్గ్లొనసాగగా శ్లోక జీవనులాపదన్ధిని శోకదై న్యములొందిరే ! ఏకుమేకయిపోయెధాతత్రినికెట్లు పాలన సేతువో ? వీకుజింతలు లేకపోయిన చేటు నప్తగిరీశ్వరా ! 6 అలుబిడ్డల మోహతీ[వత నల్లుకొందుము గూడులన్ సాలెవుర్వులవోలె విక్కి (పకాంతిలేక నశింతుమే కాలదండనలుట్లు శిక్షలగాంవి యేడ్చెదవిచ్చటే జాలినీయవె నీవెలుంగులజాలు సప్త గిరీళ్వరా ! 7 జాలమేల దయానుధారనపొం [దధారల జిల్కి శ్రీ, లోల ! యుత్తమ -భావముల్మదిలోన గట్టిగ నాటవే, శాలసర్బము పొంవియున్నది కాటువేయగ మాటునన్) మాలిమిన్మము మార్చవే వనమాలి ! నప్తగిరీశ్వ్యరా ! 8 సుందరమ్మగు నాటకంబిల, సూ(తధారుడవీవె మ మ్మందరన్ తగు పా(తలివ్చియు నాటజూళువు లీలగా నెందుకో మరి మధ్యమధ్యనవేడిపింతువు సామి. గో వింద ! తత్త్వము జెప్పవే ముడివిప్పి సప్తగిరీశ్యరా ! 9 కొండకోనలలో వనింపుచు కూడుగుడ్డలు నోబకే యెండి (మోడగుచున్నవారలనెట్లు పచ్చగ జేతువో ? కొండకొమ్మున నీవు వైభవకోటిదేలుట నాయమా ? దండివేల్చువు, దారితప్పకు, తప్పు ; వవ్వ గిరీ వలో 10
కల్లారహారము 8
" ఏడుకొండలపైన నిల్బుట కేమికారణమో (ప్రభూ!
ఈడు మీరిన వృద్ధభక్తుల నేడిపించుట కోనమా ? గోడుగోడుననేడ్చుపాపల ఘోష నీమది సోకదా ?
చూడు మాకడగండ్లు, గోరముజూడు; నప్త గిరీశ్వరా ;- 11 లేవులేవని యందురే ప్రమలేని ధూ ర్త శరోమణుల్ భావితాత్ముల పాలిటన్సెనుబొనటై వెలుగొందవా ? కావుమంమ కరీం[దుడడ్గిన కాచిబోవినవాడవే ?
మావరా ! చదయకేసి శంకలమాపు; నప్తగిరీశ్వరా ! 13 చిత్త మందున హత్తుకొంటిని శ్రీశ ! సీ చభరూవమున్, సొత్తు నీ పదయుగ్మమేయిని సొంపుబెంపుల నొందితిన్, బత్తి తో దరచ(కము[ద్రల బొహుసీమల దాల్ఫితిన్, 'పెత్తనమ్మిడి నిన్ను గొట్బితి(వేర్మి సప్తగిరీశ్వరా | 13 మోసకారుల, దోసకారుల మోహమున్విడ వేలరా ? కాసులాళకులాంగి మన్ములగాసివెట్టుట న్యాయమా ? దాసకోటిని వీడుచున్ పెడదారి ఐట్టుట భావ్యమా ? దానదాసుడ నేలవే, గుణధామ ! నప్తగిరీశ్వరా! - కీ సోషలిస్టు నమాజమందున సోకుమూకలు హెవ్చెరా, శోషపొందె (ప్రజా నమ న్దము ళోకజీవవరీతివే, వేషముల్బదిగొంటివే మునువేదమార్గ (వతిష్టకై రోషమున్గొనవేల దుష్టుల రోసి, నప్తగిరీశ్యరా ! కేర్
వనాని /
న. కల్తారహారము “రామరాజ్యము (భాంతి మాతమె రాదురా కలనైన, గాం ధీమహాత్ముని దివ్యకాంక్షలు దీరుటెల్ల హుళక్కిరా కామికొర్థ్ధ (పభుత్వభావన కల్లయే, కరుణాకరా ! = స్వామి! నీదయ సత్యమైనను వాలు, నప్తగిరీశ్వరా ! 16 వేదిశీర్ణవిహార ! మా నిరుపేదల న్రిలకింతువో ? నీదయామృత లేశమైనను నిచ్చలమ్మొలకింతువో ? భేదమేల ముకుంద ! భక్తుల వీరువారని జూడకన్ స్వాదు భానముతోడ పాకవె, స్యామి ! వప్తగిరీశ్వరా! 17 విన్నునమ్మినవారలెవ్వరు నిండు సౌాఖ్యములేక, దా మున్నకాలముదాక వాదలనొంది కండి కృళింపుమున్ వెన్నుదక్కిరి, మన్నుమెక్కిరి, వెట్టుగుట్టలబట్టిరే ? కన్నువిష్పవుగావ( దండివిగావా ? సప్తగిరీశ్యరా! 18 సీపు నర్వ్యగతుండవౌటది నిక్కమో ? మరికల్లయో ? జీవకోటిని నిత్యశళంకల వితహింసలు సేటువే ? భావనావధికంతుజిక్కక భానమానుడవాదువే ?
ఈ విఠంబన మేలరా ? జగదీళ ! సప్త గిరీశ్యరా! 9 నర్వపాపతమోపహా! వృష లవాన! వభావహా! నిర్యవింపగవోపునెవ్వరు నేటి కాలదురధ్యముల్ ఖర్వమై మత నీతిరీతులఖభాతపాతమునొంది, (పా గ్గర్య రేఖతొలంగె జొతిముఖాన, నప్తగిరీశ్యరా ! 20
కల్లారహారము ర్ నీతిరీతులు హెన్యమొందెను, నేలపాడయిపోయెరా భౌతిక౦బగు సొఖ్యమే జనవవంద్యమై వికసించెరా భూళలంబున పాపసంతతి భూరిగావెలుగొందెరా (శాతవై మముగావవేర విరాన, వప్తగిరీళ్యరా! వే చేతనంబుల నుద్ధరించెడు వేవ నీ కడనున్నటో (ప్రాత(క్రొత్తల పోహళింపున భవ్యవంప్కృతినీయవే లోతుగా మతిలోన తాత్త్విక రుక్కులన్విరజిమ్మిమా పాఠకంబుల గూల్చవోయి కృపాట! పప్తగిరీశ్వరా! శీలి బ(కమున్ కరమందు దాల్చిన సార్ధకంబది యేమిరా ? వి[కమంబును జూపి తీర్భవు ? వీరమెల్లనశింవెనా ? వ(కమార్గము(దొక్కువారిని వారణంబొనరింపవా ? న(క్రమంబున కాననంబును నల్చు, పప్ప గిరీళశ్వరా | లలి వేంకబేళ ! దయా౧బుథీ ! నను విన్మరింవకు శ్రీనిధీ ! ఆఅంకమందున జేర్చవే భవదిం(ఘ్రియుగ్మము బట్టితిన్, ఇంకదిక్కెవరయ్య నాకిట నీప్పితంబులు గూర్చగా, నంకటంబులు దీర్చ; భక్త(పనన్న. నప్తగిరీళ్యరా! కీ స్వామి ! శేషళయాన ! శ్రీధర ! శంఖవ(క్రగదాధరా |! వీమహాత్మ్యమెజుంగ నేరవి నీచుడన్ జనుషాంధుడన్ శామమోహవికార చేష్టల కాలవాహిని నీదు నన్ (శేమతో దరికజేర్చవే, ధృతవిళ్య ! నప్తగిరీశ్యరా! 25
అననన నానా
6 కల్లారహారము కాతనాతనాతనడాకలల లలనా లాతనతనినన కలన ిలినాన నికు ననామినానా విశ్వమంతయు వెల్లుచుందువు వీక్షకందవదేలరా ? నళశ్వరంబగు కాంక్షలే మది నాటుచుందు విదేమిరా ? పశ్వవస్థనొపంగి మమ్ముల భాంతిదిప్పుట భావ్యమా లి శశ్వదాత్మ (పమోదమిమ్ము వపకౌంత | సప్తగిరీశ్వరా! విం నీచకీచకులెందరో ధర నిండినారు, మహాప్రభో ! రాచమార్గము నీతిదప్పి యరాజకంబయి పోయిరా, ఊవకోతలు పెక్కు లమ్యెగదోయి యూహకతీత మై, నీ చరిత్రము నీబుగప్పెను నేడు, నప్తగిరీశ్యరా! 27 'ఆజవంజవధాటి కోర్యకనార్తి నేనిట నుంటినే, రాజకీయపు విక్కులోన విరక్తి, నీవట నుంటివే, నై ౪మైన యథేచ్భలెచ్చట నాకు నీకును లేవు, లే వోజగ(త్త్రయనాథ . దిక్కెటులోయ ? సప్తగిరీశ్వరా . 28 ఆలువిడ్డలటంచే నిల్లని యాస్తిపొస్తులటంచు వీ వేల నామెడగట్టినాడవొ ? యిన్ని బంధనలో (ప్రభూ! బాలినండనుగాన జీవన భారమంతయు నిదె, నా 'సాలిదేవరవీవె, నమ్మితి 'పాహి,” సప్తగిరీశ్వరా! 29 ఉఅపదబ్టితరంగమాలికలందు దోగితి మాధవా ! నీపదాఢ్య నహాయనౌకను నిందు భక్తివి వేడితిన్ శేపతేపకు మాలిమిన్ గడకేర్చగా ?(బతిమాలితిన్ 'పావువీవె హరీ ._జగత్సరిపాల,! నప్తగిరీశ్వరా ! 80 అనానను ననన
కల్లారహారము గా ఇష్టదై వము నీవెా ! జగదీశ్వరుండవు నీవెరా ! కష్టజీవుల షపాలిపెన్నిధి, కల్పవృక్షము నీవెరా ! (భష్ట జన్ముల, దుష్టకర్ముల భాగ్య రేఖలదిద్దరా ! శష్టరక్షణధూర్యహా _మధుకీల . నప్తగిరీశ్వరా ! వ్! (గుడ్డిగవ్వయు లేనివారని కొంచమైనను జూడకన్ వడ్డిగొందువు స్వామి. నీకది వాసిగాదు రమాధవ్నా ! అడ్డదిడ్డపుచేతలిప్పటికై చ చప్పున వీడి. నీ దొడ్డ పేరును నిల్చు, మానుము దోవు, నప్తగిరీశ్వరా 3౨ మాయకాయ మిదెన్నలై నను (మగ్గిపోవుటెరింగియున్ ఈయమాయకలోకులెందుల కీష ణల్లొనుచుందురో ? న్యాయధర్మములన్గణింపక నారకమ్ముకు జంకకన్ హేయమార్గ విధేయళౌదురిదేల ? నప్తగిరీశ్వరా 88 పూని, నీ నయశార్యసావన పూర్వగాథల వింటిరా, అ నిరంకుశ (పజ్ఞలన్ని కథావశేషములంటిరా, ఆమపూర్వబరి(తమున్ పునరావృతంబునుకేపి య మ్లూన కీర్తిని భాటరా యొకమారు, సప్తగిరీశ్యరా! 3% నీ విశాల [ప్రపంచమందవినీతి పాలన హెచ్చగా నావరించె మహాంధకార భయచ్భృటాకటురోదనల్ భావవిప్టవక్షీలలంతట భగ్గుమన్న వి చూడరా ఏ విధిన్నుపశాంతిగూర్తువొ ? యేమె ?.నప్త గికీళశ్వరా ! 35 అిననినాణాాంననినినానిననాననుననాకానకనననిననకానంనిననదిలా
8 కల్లారహారము త్ చటక పు దీనులందున దీనుడన్ త్వదధీనజీవుడగాన నా లోని యార్తివెలార్భ నా[శ్రితలోల . నీదరి జేరితిన్ దీనఐంధుడవయ్యు వావెతదీర్చవేమి ? పరాత్చరా! మౌనము[ద్ర భజింతువే ? కృపమాలి, వప్తగిరీశ్వరా ! 36 కాతతం[(డులనాటి సంపది తాటుమూజయి పోయెరా గాత లోతునదాకి డెందముగాసినొంది కృశించెరా భాతనవ్రాసిన గీటుదాటగ ధాతినేరికి శక్కమౌ ? (శ్రాతవై కరుణించు ముక్తినిధాన ! వప్పగిరీశ్యరా ! 37 ఏడుకొండలవాడె మమ్మెపుడేలువాడని నమ్మగా హోడకాబ్టుని నాకుమారునసూయతో బలిగొంటివే, లేడు నీ నరి క్రూరవిత్తుడు లేడు నీ నరి దయ్యమున్, ఏడిపించుట పాడియా ?జగదీశ ! నప్పగిరీశ్వరా ! 38 చేలనై. పెడదారి దొక్కితి, పెక్కువాధల జిక్కితిన్, అలువిడ్డలపైన మోహమనర్ధ్థమంచు (గహింవితిన్, వాలి నీచరణాల ముట్టి ప్రపత్తి మార్గము బట్టితిన్, జొలిజూపి కృతార్థుజేయవె ; సామి ! నప్తగిరీళ్వరా ! 89 కన్నుగానక నింతకాలము కావరాన వరించితిన్ నిన్ను భావన సేయ నేరక నేరమిన్టిరుగాడితిన్ ఉన్న నాలుగురోజులై న మ హోబజ్ట్యలంబగు (ోవలో తిన్నగా వడిసించరా మతిదిద్ది, వ పగిరీశ్యరా | శతీ0 అాాాణననినిిినానిననినిినానననననననననననననననన
కల్లారహారము రి బనానా కొండపై వెలరేగు దుర్దినకోటి కోటి దురాకృతుల్ విండుగన్నుల జూతువే మరి నీకు నమ్మతమా !దొరా! హుండి నిండిన జాలు మేలని యూరకుంట (ప్రభుత్వమా ? దుండగీం(డ దమించురా జనతోష . వప్తగిరీశ్యరా , 41 కోటికిన్నడగెత్త , నీపదకోటి బట్టగ లేదురా: మేటిచూపు సుఖోపభోగము మోద నిల్బగలేదురా ఏటికిన్నెదురీతలీదుచు నెంతకాలము వేతురా నీటముంచిన పాలముంవిన నీవె సప్త గిరీశ్వరా |! క్ల తీయతీయవి కోర్కెలూరగ పవురించనతృషప్తితో ధ్యేయమైహికసాఖ్యమేయని దేవులాడనొకింత, నా 1పాయమంతయు మాదు గట్టితి ప్రాపణీయము గోరితిన్ (శేయమైన పదిమ్మునిమ్ము పరేశ. సప్తగిరీశ్యరా ! 8 ఉర్విలోన జ్వ్యలత్సమస్యల వ్యూహమందున జిక్కుచున్ నర్వులున్ గళదిఘ్ననిఘ్న విషాదవేదనలందగా నిర్వికల్చ్బపమాధినొందుట నిన్నుపొందుట యెట్టులో డే నిర్వహింవెడు దారిజూపవె నిత్య. సప్తగిరీశ్వరా ! శ్షశ్తీ నీవుగీవిన గీతలోపల నిల్చి జీవన మీడ్చుచున్ కావకీన కృపామహత్య (ప్రధాన తత్త్యవివేచనన్ నీవె నర్వమటంచు (ప్రత్యయ నిష్టగొర్బెడు వారలన్ శావలంబయి యేలవే నగధారి . సస్తగిరీర్యరా 1 శీర్ ఎానకునినినినినాననినవాటాతనలడపననతుతటానావఖాానన్థనిన్
కం కల్లారహారము అలానానాహానానానలపుటానమనులాాత మానాల నినన న పనన ల నస ితునినానానమసుకునననననానననకనినానననేననాకాహానిననిననాణ నని నినన ననిన నినానాననినిననననననననినిని అటపాగిన కాలమందు నమాదరించు ప్రపంచమే -జేటుమూడిన మాటమార్చును వేరదోయి కృతఘ్నమై సీటివ్రాతయి పూర్వరాగము నీరనించుమగొన వీ బొటు వల్లని వోటువీయవె వాలు, వనప్తగిరీశ్వరా ! తగ పొంగిపోదును నీ మహత్వపు పొల్చుజూవిప్రమోదినై వింగిముట్టు రసార్జవోర్ముల నిండుమున్కలువేతురా వెంగలింతు కురంగమట్టుల విత్తముల్లసమందగా మంగళాస్పదరూప ! సద్గుణమాన్య . పప్తగిరీశ్వరా ! 47 రాజకీయమునందు నీవును రాణకెక్కి పరార్థమై ఓజిపెక్కవతారముల్గొని యొజ్జగా వెలుగొందితే రాజకీయమటన్న నేడును రంగుమార్చుటయేగదా ! రోజుకొక్కవివ్శిత వేషము, రోత ! నప్పగిరీశ్వరా ! 48 కాలవృత్తులు జాొజీవట్టుల కావ్యరీళులు మారెరా బోలుకై తయె వభ్యగారవపుష్టితో వికనించె, నే డేల భాందస వృత్త నుల్? రనమేల? అన్నిహుళిక్కియె శ్రాలె నీ నృహలేక కావ్యజగత్తు, వప్పగిరీశ్వరా! 49 నిత్యపల్లవ $ీలమై చను నీసుధామధు వృష్టిలో నత్యధర్మములంతరించక పాగిపోయిన శ్రీవతీ! స్తుత్యమై యిహలోకమే కడుచూడబక్కనిదౌ కదా! వత్యసుందర మంగకాకర! సొమ్య! సప్తగిరీశ్యరా! 50 అననా
కల్తారహారము ల! ననన ననన ననన నునుననపత సొనను నతన నాకనా నానన లానమనాానము. ఊహకందక జీవితమ్మొక వ్యూవామై కనివంచెరా ఈహలన్ని నశింవజిక్కితి వీడిగిల్లితిరా దారా! నీహితైక కటాక్షవీక్షలు నిండుగా గురియింజరా శ్రీహరీ! తమిదీర వీదరిజేర్చు నప్త గిరీశ్వర్వా ల్1 ధర్మమున్ ధరనిల్పగా నవకారమెత్తె డు వాడవే ? శర్మమున్ ఐఇహుధాయొనంగగ నంభమించెడువాడవ? కర్మ బంధములూడ్చి జీవుల గావి(పోవెడువాడవే? అర్మిలిన్ దరికేర్చరా భవహారి! వప్తగిరీశ్వరా! ర్వి భావమందున నీమహీయ (వభావజాతము నెంచెదన్ కైవనంబగు కల్చవృక్షముగా తలంచుచు. బొక్కెదవ్ నీవె మాయిలవేల్చువంచు వినీశభక్తిని గొల్బెదన్ దేవరా! కరుణించుమాత్మ (పదీప! వప్త గిరీశ్వరా! న! శాలల[కము (దిప్పువాడవుగాన విశ్యోవివోద! వీ లీలయేగతినున్నదో గవలేము, వీదయయున్నబో వాలుకానికరంబుసైతము భర్మమై వెలుగొందదా? శ్రీల! నజ్జ్ఞనలోల! కాంచనతేల. నప్తగిరీశ్వరా! ర్క తెల్లవారిటకేరి వైభవలేజముల్ హరియింవి-మా యిల్లు మొత్తము గుల్లకేయగ నీనడింవివ వాడవే నల్లనయ్యలె నేటినేతలె నష్టపెట్టగ జూతువా? తల్లడిల్లు జనాశీకెయ్యదిదారి? వప్తగిరళ్వోకా ?. ర్ర్ తిిణనిననననననననననననననననననకనననన నన కనననిని
కేల శల్లారవారము
-అనోనానునాననాకానానననానననానానానిననానననానననాకు నానా నాానొనానానిటులాననా నని తనను ననన నధాకు క్రతూన ననిన నని రానాననునానా భు చొమూనమొనొకలునునా- డా యవాారాలనానాల అననానోనలా. స్థావరంబున రౌడిమూకలు తగ్గకుండుటచేత వీ స్థావరంబును వీడి చేశముదాటి హోయితివాహారీ ! ఎ విమానములోనబోయెదవేమొ బౌంబులు చూడరా పావధానముతో చరింపుము స్వామి ! సప్తగిరీశ్వరా ! 56 సీవు కూడ విదేశయా(తల నీటుగొనొనరింవి కే శీవిలానములందు దేలుచు [క్రిందుమోదగుచుంటివే భావజాలము, వేషభూవలు భాషమారును జా(గతా ! పావనార్హ్మపమాణముల్మసివాజు, సప్తగిరీశ్వరా ! ఠ్7 వేదశాస్త్ర, వురాణకావ్యవివేక పాండితిలేదురా పాదరమ్ముగ వీ వరితము నన్నుతింతును మాధవా ! లేవవేరొక కోర్కె విశ్వధురీణ . కోరితినోయి నీ పాద రేణువునైతరింప కృపాత్మ ! సప్తగిరీళ్యరా ! ఫ్రి ఎన్నియో కడగండ్రమోయుచు నేడుకొండల జేరితిన్ విన్నవింతు హృదంతరస్థ గభీర ఘోర నమస్యలన్, కన్నతంశడివి నీవెనాదరఖాస్తు మన్ననజేన, యా పన్నుడంచు వరిష్కరింపవె స్వామి . నప్తగిరీశ్వరా ! 59 బాలిగుండెగలాడవంచు (పనన్నమూర్తివటంచు మ మ్మేలు వాడవటంచు కొండలకేగుదెంతుమురా ప్రభూ |! నీలనీరదిగా(త్ర ! మాదయనీయ గాథల వింటివా ? మేలుగూర్చుదలంపనా ? పరమేశ , నప్తగిరీశళ్యరా ! 60
కల్తారవోరము 13 అనాానానానానాాననానానినినినానననినననననినమననునననానాినాు లాలు కకలననానా లలా నికు ననానకాయాలతాననాుతకానకనకననననననమనా. సీ మహావనిలోన నంతట విండిపోయె తమచ్భటల్ సొమనవ్య(వశాంతి కాంతి ప్రసారమౌటది యెన్నడో ? కామితార్థముదీర్చు భాసురకాలమెప్పుడు వచ్చునో ?
మామనందిలకంతువిక్కదు మాయి! పప్ప గిరీళ్వరా ! 61
అక్కజంబుగ వీగణంబుల నాలకింవి పరాత్సళా ! దిక్కునీవవి మొక్కుచుంటిని దీనబంధు ! రమావరా! చక్కనానముదీర్ణ జీవన శ్రైలినివ్చినబాలురా ఒక్కకోరిక తోసిరాజనకోయి . నవ్రగిరీళ్యరా |! 62 పాను కోళదృగంచలమ్మువ సాధుసంతతి గాతువే మౌని మావసహంనవై రనమాధురుల్లురిపింతువే దీనలోక్ శరణ్య ! నీపద దివ్యధామము జూపవా ? శ్రీనివాన ! సురేశభోగవిశేష ! నప్తగిరీశ్వరా ! 68 ఎంతగా నిమ వేడినన్ ఫలమేమి కొండలరాయ 1 నా యంతరంగము విప్పిచెప్పితినార్తి తో విలపింవితిన్ పంతగింపక సొంతభక్తుని [పాొపువై నడిపింపవా ? చింతలందొలగింపవా వభశీల ! సప్తగిరీశ్వరా ! *" 64 అళలన్నియుమాని నిన్ను నమర్శచేయు [1ప్రపన్నులన్ శ్రీ ! నీకడగంట మాధురివింది యేలుము కేశవా! శ్లేశముల్దిగ్యమింగి విత్తము కీలుగొల్పితి వీపయిన్ ఆళయన్మును దీర్చవా కరుణార్దు ! వప్తగిరీశ్వరా ! 65 అినణవాానినకినాకాననానణానినలకా ననన ననిన అఖు
క్షేక్ష కల్తారహారము తతత వ తవానాయి దివ్యమంగళవి[గహా ! రువిదీప్త నిత్యమ'హోత్సవా ! నవ్యరత్నకిరీటభూషణ ! న్యమదానసుపోవణా ! భవ్యపేళల భొవబంధుర ! భక్తకల్చ! ధరాధరా ! అవ్యయా ! కసవేర కౌస్తుభహార , నప్తగిరీశ్వరా! 66 మినరూపమూనెత్తివార్ధిని మించుసోమకు(దుంవి త పూని విద్యలగావి ధర్మము (ప్రోదిసేసిన దేవదే వా! నమో, నిరవద్యదివ్యవభావ ! వప్త్పగిరీశ్వరా ! 67 అర్మిలిన్నమరాసురాళి మహాబ్ధిదవ్చివనాడు శ్రీ కూర్మరూపముదాల్సి కవ్వవు కొండ వీపునమోసి నీ కూర్మిబాటి సుపర్యకోటికి కోర్కి దీర్చినమేటివే విర్మలాత్మ ! దయానుధానిధి ! నిత్య ! సప్తగిరీశ్వరా ! 68 భూమినెల్ల మహాజలంబున ముంఎ పొల్చినరక్కసున్ హేమనే(శ్రుని యక్కడంపనహీన వికమధాటితో భీమ(కోడమవై ధరితిని పేర్చి కోరలనెత్తి యు ద్దానమళక్తిని గొవితే చభధామ ! నప్తగిరీళశ్యరా | 69 చక్రి నర్వగతత్యవాదవసాగ, దై త్యుడు [కుద్ధుడై వ్శకబుద్ధిని యుక్కుక౦ంబము [వయ్యవాజగ గొట్టగొ, వికమింవి వృసింహవి(గహవిస్ఫురచృటులార్భటి స్నా[క్రమింవి యరాతి జీళ్చితివయ్య! నప్త, గిరీళశ్యరా 70 చాానాననిమునంతనిననానినికునతననానాననానినినుతతనతావనానానిని
కల్లారహారము క్ అణా లనిలననననానిలితనుననని ననిన; ననిననినననినననిననచననినననినననునథనినినననపమునాుతుననటునిననముముకనుతనిననననకాలాంనమటాలానాాన. భూమినాకవముల్బదద్వయి ( బూర్తిగా (కమియించి త్వ చృ్యీమహత్వపదాప్తి దానవశీర్ణమున్నడ(దొక్కి శ్రీ వామనాకృతి మున్నలీంటదుని భంగపుచ్చి దమిందిను (తాము వాంభను దీర్చినావె వదాన్య ! నప్తగిరీశ్వరా ! 71 ఛారుణింగల రాజులన ష యధర్మవర్తనహీనులన్ (క్రూరులన్ స్వకుకారధారనుగూల్చిర క్త పుధార పె
- శ్నేజులై (ప్రవహింవవేసిన యిద్ధవికమ కీర్తివి ప్ఫార ! భార్గవరామ . ధర్మ(ప్రపార ! వప్పగిరీశ్వరా ! 72 రాషగాథ పవి([తవాజ్యయరాళిలమై వెలుగొందెరా భూమిజా రఘురామ వి(తి భూనభోంతరమాయెరా మామనంమిల రామనామము మంతమై విలసిల్లెరా రామమూర్తి ! నమోస్తు! దుష్టవిరామ ! నప్తగిరీశ్వరా! 78 బాహువి(కమకేళిమై ఐలభ(ద్రవివత +శారివై అహవవ్యవహారధూర్యహవాోరివై హలధారివై రౌహిజేయ ! పలంవముప్టిక రాక్షసాదులదదుంచి వీ శ్రీహరిత్యము వాటివాడవె శ్రీశ ! వప్తగిరీళ్యరా! గ్గ వృష్ణివంళ(ప్రదీవ ! విక్రమవీరతామహవీయ..! శో విష్ణువై (పభవిష్ణువె రివుజిష్ణువె వరమాత్మవై తృన్షదీరగ భక్తలోక (ప్రతీతిగూర్చివన రాధికా కృష్ణ ! మౌవివృద(భ్రపంజర కీర.! నవ్హగిరీళ్యరా ! 75 అివానిననినిననిననాననననునననననననిననినననననిననినిని
16 కల్లారహారము అనాణలనినా నినన న నానాననాల లలనా భన ననాననునాాణాన్యాలా నునన నానాననినననానననాలననాలననిలభకకానాడుననానానా లా ననన నాకం. పూని బుద్ధుడవై వురాసుర మూర్ధుగెల్య నుపొాయతన్ గ్రానిగూర్చగ శత్చుర(త్రయకామినీ మహిమల్చెడన్
జ్ఞానబోధ నెపమ్మునన్ రతికావ్యముల్బృవబింవి త న్మాన శీలములన్హ రించిన మాయి ! సప్తగిరీశ్వరా ! 76 వేదమార్గము దారిదప్పి (పభిన్నమై కొనపాగగా భేదమంది తథాగతత్వ(పకీర్తితో వరిదిద్ది, స ద్వాదముల్బవరించి భూతలి బౌద్ధమున్ నెలకొల్చి యా మోదమిబ్చిన దేవ ! గౌతమబుద్ధ ! నప్తగిరీశ్వరా |, 77 భూమిపై కలి [పాళభవంబున భూరిపొపము హెబ్బగా సామరన్యము లెక జాతులకాంతితో గలహింపగా ధూమకేతువువంటి ఖడ్గము దూసివత్తువె కల్కివై నీ మహాయుగధర్మముల్దర నిల్బ సప్త గిరీశ్వరా ! 786 తిన్నయింటికి ముప్పుగూర్చెడు తీరుతెన్నులు హెవ్చెరా అన్ని వోటుల స్యార్ధమే వికటాట్టహానము చేసెరా కన్నవారిని గూడ నమ్మెశు కాలమియ్యది గాదురా ఉన్నపంగతి సుంతచూడగదోయి నప్రగిరీశ్వరా ! 79 నాటుసొరముబంది, కత్తులు సాటి, భీతిని రేపి, వే నోటులన్గురిపించి, లోకుల నోరునొక్కి, (ప్రవీణులై ఓటుల స్పెగలాగి నాయకులుత్త చేతులు చూప, మా పాటులన్గన వేల. ? విళ్ళవృపాల |! సప్త్పగిరీళ్యఠా | 80 అవినితికి
కల్లారహారము శ్ర? కల్లమాటలు (పల్లదంబులు కాటులాటలు దోపిడుల్ కల్లుషాపులొటేట్ళ క్లబ్బులు క్యాసెటుల్విడియోలు మా పల్పెపల్లెల వట్టణంబుల బ్రాకిపోయెగదోయి : సీ గుటపాడయె చూడు, గిల్లకు గోచ్ళు ; నప్తగిరీళ్వరా ! డ్రి శ్రీలుపొంగిన జీవగడ్డ విశీర్ణమై చెయిసాచెరా పాలుబారిన భాగ్యసీమ విపర్యయంబు భజించెరా ఏలలేక [వభుత్వమేయిపుడేడ్చురా బుణబాధతో జాలిగై కొని యేలరా నెజకాణ ! సప్త గిరీశ్యరా | 8 లి అనువంశిక రాజకీయములంతకంతకు హెచ్చిత ధ్రాట్ మగ్నతవేత నేతలు దారిదప్పి బరింపగా మోనమేషములన్గణింవుచు మిన్నకుందు విదేమి? శ్రీ జాని ! మేలగు దారిజూపవె స్వామి! నప్తగిరీశ్వరా ! 838 కన్నులుండియు లాభమేమిటి జ్ఞానవంపదలేనిచో వన్నిగల్లియ నున్నయేగద యంతరంగములేక, మా కున్న జీవితశ్రేషమన్యుల కూతయై పచరింప వం వన్నభూరిగుణాలనీయర బాబు ! నప్తగిరీశ్వరా! రక్ష ఆలయమ్ముమసీదు చర్చి ధరాంతరాళ నమస్త జీ వాళ నంతట వెల్లువాడవటంచు విజ్ఞులు ఐల్క, మౌ కీల నీగుడికోవమిప్లు పరేశ ! రిక్తవివాదముల్ ? లీలగా తిలకింతువా ? వగలేదె ? పప్తగిరీశ్వరా ! 85
18 కల్హారహారము చలనాల లణానననినానాను చొకానాధననంనాననననాలా నిధి వనాల ననా నానా షునానినానా నానన ధానననునినలాననాభనననానలననలననలుాన్నుననానునననుననననా నాలా. కూటికున్నను లేకపోయిన, కోట్లు విల్యను లేడ్చినన్
కాటికేగుటనిక్కమేగద ! గమ్యము న్షలఅపెట్టకన్ సాటివాళలదోఎ వంపద పార్టకంబనియెంచు మా చేటు బుద్ధిని మాన్చి నీదెపజేర్చు, సప్తగిరీశ్యరా ! 86 తిన్నగా(దలపోపి సంఘవు తీరుతెన్నులు చూర్చగా ెన్నుబట్టిన కొందరయ్యలు పెద్దవొబ్బలు చెట్టినన్, గన్ను బట్టిన పెక్కురచ్నలు గౌఢయత్నము డేసినన్, సున్నయే, యిదిమారుటెన్నడా? శూర! వప్తగిలీశ్యరా ! 87 కారువీకటి రావియె వరకట్నధూమము గమ్మగా మారణాగ్నుల జిక్కి కన్నెలు మాడిపోవుట జూడవా ? వీరువారనటోక లీకరవీర నందక ధారలన్ _ ఘోర బాక్షప (కూరవిత్తులగూల్చు నప్తగిరీశ్యరా ! 88 నిండుపేదల జీవితంబుల నివ్చులన్గుధియింతువా ? మండుగుంది లలోననింకను మంటలన్నెగ [దోతువా ? అండనీవని గొల్భ్బువారల యార్తనాద మెరుంగవో ? పుంఢరీకదకొక్ష ! సజ్టనపోవ. సప్త గిరీశ్వరా | 89 తీరుతీరుగ విద్యలమ్ముచు తేరగా సిరి షెంచుజున్ చారిదప్నిన పంతులయ్యలుడార విరుదాలందిరే ? జారె జవనగమ్యముల్సిగవారె సాంఘికమూల్యముల్ వీరుగారెను నంప్రగాయిక వీతి ; నప్తగిరీశ్యరా +. 90 అణననిననినననిననిననననననిననతననననినననికననననాననినాన
కల్హారహారము శం ననన నన. భారతీయ పురాతనాగత భవ్యజీవన వాహినిన్ దూరెపెక్కుకునీతిరీతుల దూరదేశ(ప్రవాహముల్, మారె నొర్హి్నవళశన్త కొస్త్ర[పమాణ నసంప్కృతి, నర్యమున్ నీరసించెగదయ్య ! విశ్వట్రజేత ! సప్తగిరీశ్యరా ! 91 నీఅతోయద మధ్య నిస్తఖ నిమ్తులావ్భ తటిద్వరా !. నీలనీరదవారురూవ . భినిర్మలస్మిత భాసురా ! నీలకంరవిరించి *[క [పణీత నిత్యపణామ !-ఖీ లాలనళ్ళరిణాను ! దైవలలామ ! పప్పగిరీళ్వ్యరా! 1 నీ పదాబ్బములండథు చిత్తమునిల్చి కొల్చెడు మానవుం- డాపదంబుధులెన్నిడాకిన నడ్డులేక తరించి, త్వ వ్ఫ్ళ్రీపదత్వ మహీయభాగ్యవివిత దివ్యసుఖాభడో లాపరంతర దేలు, నిత్యవిలాన . నప్తగిరీశ్వలా 1. 98 న్యాయధర్మ (పథాన సద్వ్యవహార వింతన లేక శా యాయవా నగమాయె, జీవుని యార్తి దుర్శరమాయెళా చీయధీనములోవవామది నిల్బునట్లు పరేశ .ని రిక్తవంసృతి [భాంతితోడ నిరీఢ మార్గము ఐట్టి, జీ శక్తి యుక్తులవవన్ని జార్చి పశాంచిలేక చరించితిన్ చక్తవిత్త ప్రపత్తి నీ వదసారపద్వయి -ముట్టితిన్ భక్తవత్సల ! కావనే మృదుభావ ! వప్తగికశ్యకా ! 95 అహానానానాాజడాన వనన పణనణనవనవానతననానననని
౭0 కల్లారహారము ట్ర చ దండనే జలభాండమొప్పగ దప్పిదీర్చగ మూర్ధతన్ ఎండమావుల వెంట నీరములెత్త గా బరువెత్తి తిన్ పండువెన్నెల బత్కునీగతి బల్లుననైల వార్చితిన్ దండమంటిపుడీవె నాకడదారి నప్తగిరీశ్యరా ! 06 కన్నుగానని పస్తుతత్వము గాంచనేర్చిన జ్జాన నం పన్నులెప్పు జితే్యడియ (ప్రతిపన్న తాత్స్విక దీప్పిచే అన్నుగా నీరూపు నన్నిధిచేసియాత్మసుఖాపులై నిన్నువీడక నుందు మౌనివినీత . సప్తగిరీశ్వ్యరా ! 97 రాతిపైననె నీవు మున్నల రాగమాధురి జిమ్మగా చేతనాళిని ధూతపాపుల జేయు మాట నిజమ్ములే అతకాయులగూడనల్లే సమార్ద్ర దృష్టిని జూతువా ? హేతిఖేలను జూపు వ్మికమహేళ ! సప్తగిరీశ్వరా ! 08 మున్ను దేశ(ప్రజొ నమన్తము ముక్తజీవనగమ్యతన్ నిన్ను భక్తిమ హోద్యమస్థిర నిష్టతో దరిసింవిరే స్కన్నమై తదుదాత్త తాత్తిక సాధువృత్తము, నేడు, ని ష్పన్నమయ్యె మరోపపంచము స్వామి! నప్తగిరీశ్వరా! 99 అదుకోహరి ! చేదుకోదరి, యార్తరక్షక ! వేడితిన్ వనీదయా మధువర్షధారల నింవి హర్షము వెంచవే లోదుమారము మాపవే [శితలోల ! వేంకటనాథ ! దా మోదరా! కయిమోడ్చి కొల్చెదనోయి, నప్తగిరీశ్యరా 1 100
కల్తారహారము వక్ష అబ్బమున్ శళవరూపులౌ వికృతాంగభిన్నమనన్కులౌ బిచ్చగౌండ్రను జూవి నీయెద వివ్వలింవి చలించదా ? హెచ్చరింతును వారి కర్మల నెబ్లెటో సరిదిద్ది నీ మచ్చమాపుమురా, హరీ! సురమౌళి! వప్తగిరీశ్యరా ! 101 అన్నిటన్విరబూచు నీ మధుహానవై స్టవరోవి లో గన్నులన్గని నత్కవీం(ద్రులు కావ్యముల్యెలయింవ, నే సన్నగానొక లేతకోకిలవాయ 'కూ'యనికూసితిన్ (ప్రన్నగావిని దీర్చు నా మురిపమ్ము నప్తగిరీళ్వరా 1 102 అలుగాలము నీపదాబ్బనమర్చజేసి విరాననిన్ జేరు భాగ్యము కోరుకొంటిని విత్తగింపుమురాదొరా 1 ఊరుపేరును లేనివారలకున్నవాడవె నీవు, యీ ఆరురుక్షువు నేలరమ్ము దయాళ్ ! నప్తగిరీళ్యరా! 109 క లోకవృత్తముగాంచి భావవిలోలురై చభకాములై శ్రీకళా కమనీయ కావ్యవివితకాంతులజిమ్మి సు శ్రోకుల్లో యధునాతనాద్యనిరూఢ నత్కవివం(దులన్ ఏకరీతి నమింవి నీకృతినెంతు నప్తగిరీశ్వరా ! 104 సీవె మా యిలవేల్చు వంతయునీవె విశ్వవిధాయకా ! పానధానముతోడనీకృతి సాక్షివై వినవోయి, నా వావథూకతలోని దోషము వారణంబొనరింవి, ప ద్మావతీ[పియ ! గావవే వరదాత ! నప్తగిరీశ్వరా ! 105 ఎాాానననినిననననననననననినననననననననననని
వలీ కల్లారహారము వ్యాకులంబగు మన్మనోవధ్ భవ్యభాషణవింటివే వ్యాకరించి పచార్థసంళి శ పారమార్థ్యముగంటివే మోకరిల్లీతి నీచుమోల విమోవామెల్ల నళింవ, వన్ ళీ “వృత్తిరళ్న పరీక్ష చేసీ సుచ్భత్తమెత్తితి మాధవా! “మత్తకోకిల కూజితంబుల మాననంబు వెలార్చితిన్. ఉఊత్తమాటిల పోహణింపకనూర్ము అన్నియు జెప్పితిన్ చిత్తగింపుము విన్ని కావ్యము, జేజె! నప్తగిరీశ్యరా ! 107 పారమార్థిక బుద్ధి భోక్తిపపత్తిళావవతోడ, పూ లేరే తావుల్యుగమ్మ నేరిమినింపుగా శతపద్య క ల్లార హారముగూర్చె నిరువిరాం(ఘులందున శిల్చితిడ్ పారపాక్ష! అను[గహింపవె సామి ! వప్తగిరీశ్యరా [ 108 త్ల కరన.