Telugu kalam kadalilo noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: kalam-kadalilo

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/kalam-kadalilo
Date: 2026-08-11 19:19
Chunks: 18


Book Overview

Book: kalam-kadalilo
Source: https://sundarayya.org/kalam-kadalilo
Total OCR chunks analysed: 18


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 96%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • కాలం
  • ఎన్నో
  • కూడా
  • కడలిలో
  • పనికొచ్చే
  • కడలిలోనే
  • హృదయం
  • శారదా
  • అళోకవర్ధన్‌
  • దీపికా
  • పచురణలు
  • నెంబరు
  • బన్సిలాల్‌
  • వంశీ
  • ధియేటర్స్‌
  • హైదరాబాద్‌
  • తెలుసా
  • లోకం
  • క్రి
  • నన్ను
  • మనిషీ
  • తెలుగు
  • అంకితం
  • కనిపించినా
  • పొందారు
  • జీవనానికి
  • కావలసినవన్నీ
  • వున్నాయి
  • అవసరాలలో
  • ముఖ్యమైన

Per-Chunk Details

Chunk 1 — kalam-kadalilo_pages0001-0010.txt

OCR Score: 88% Telugu coverage
Characters: 3897

OCR Issues:

  • ASCII junk on lines: [10, 19, 28, 76]

Key Terms:

  • కాలం
  • ఎన్నో
  • కూడా
  • కడలిలో
  • పనికొచ్చే
  • కడలిలోనే
  • హృదయం
  • శారదా
  • అళోకవర్ధన్‌
  • దీపికా
  • పచురణలు
  • నెంబరు
  • బన్సిలాల్‌
  • వంశీ
  • ధియేటర్స్‌
  • హైదరాబాద్‌
  • తెలుసా
  • లోకం
  • క్రి
  • నన్ను
  • మనిషీ
  • తెలుగు
  • అంకితం
  • కనిపించినా
  • పొందారు
  • జీవనానికి
  • కావలసినవన్నీ
  • వున్నాయి
  • అవసరాలలో
  • ముఖ్యమైన

Extractive Summary:

ఈ ఈ లోకం ఇం్యదలోకం కాకపోతుందా? ఆ స్వభావాన్నిహర్షిస్తూ అతనిలోని కవితామూ ర్రికి నమస్కరిస్తూ ఈ నా కృతిని అంకితం చేస్తున్నాను.


Chunk 2 — kalam-kadalilo_pages0011-0020.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 4946

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • సంధ్య
  • తొలకరి
  • మనిషి
  • ముక్కలు
  • కూర్చుంది
  • మండు
  • ముడుతలు
  • పడుతూన్న
  • ముసలి
  • మొహంలా
  • మంచినీళ్ళ
  • బావి
  • వెక్కిరిస్తూవుంటే
  • దప్పిగొన్న
  • గుండె
  • సయితం
  • నిట్టూరుస్తోంది
  • నీరుగారి
  • ఇంట్లో
  • కెళ్ళిన
  • వంటగ్యా
  • సైపోతే
  • గగ్గోలు
  • పెట్టినట్టు
  • పడుకుందామన్న
  • పక్క
  • చేరగానే
  • వెక్కిరించినట్టు
  • మల్లెపూలు
  • పరిమళాలు

Extractive Summary:

అలసిసౌలసి ఒక అరగంట కన్ను మూస్సుక్షు పడుకుందామన్న పడత్రిక్రి జవ్వనుల ఉబలాటంకోసం అబ్బురంగా నవ్వుతూ ఆనందం చిందుతూ అచ్చెరువుగా తనవంకచూ సే పాపాయిల పవి్మితమైన సంబరంకోసం ఎదురుచూస్తూ కూర్చుంది ఉదయ సంధ్య ఇంటెడు చాకిరీ చేసుకునే ఇలాలి కాళ్ళ పగుళ్ళలా ళా బిగుసుకుపోయి నోబ్ళ తెరిచిన నలరేగడి నేలలా, ౮ విజ్బంభించే ఇసుక రేణువుల్లా మృగశిర చిందే తొలకరికోసం తహతహలాడుతూ కూర్చుంది అరుణ కిరణాలలో చిక్కుకున్న లేత సంధ్య మిణుకుమిణుకుమని అప్పుడప్పుడు తళుక్కులు (పసరిస్తున్న తారకలను కరదీపికగా తీసుకుని పయనిస్తున్న సాయం సంధ్య మబ్బుల మాటున ఒదిగివున్న ఉభయ సంధ్యలకే ఇంత ఆతురత అయితే తొలకరి కోసం నేలమీది తరులకీ వేడెక్కిన గిరులకీ గూటిలోని పక్షులకీ పలుకలేని పశువులకీ పిలాపాపొ అందరికీ తొలకరి ఒక వరం 1% ర గై 1పాతః సంధ్య సయితం నిట్టూరుస్తోంది నీరుగారి పోతోం వంట ఇంట్లో కెళ్ళిన వనికామణి వంటగ్యా సైపోతే గగ్గోలు పెట్టినట్టు ఆలసిసౌలసి ఒక ఆరగంట కన్నుమూసుకు పడుకుందామన్న పడతికి పక్క చేరగానే కరెంటుపోయి పంథా వెక్కిరించినట్టు మండుటెండలో మల్లెపూలు పరిమళాలు వెదజల్లుతున్నా తియ్యమామిడివళ్ళరసం కడుపులో కమ్మగా కదులుతూన్నా ఒంటినిండా తివాసీలా పరుచుకున్న చెమటకాయల చిరు దురదలూ, సెగగడ్డల చిరుత నొప్పులూ, నవదంపతులను దగ్గరకి చేర్చలేకపోతూన్నా కోర్కెలను అణచలేక కాపురం చేస్తున్నట్టు విసుక్కుంటోంది చొయ్యారాల చిలక (పకృతి గారాబాల మొలక తొలి సంధ్యాకాంత / తనని చూసి పులకించి ఎంతో తన్మయంతో మునిగి కవితలల్లే కవుల వలపుకోసం


Chunk 3 — kalam-kadalilo_pages0021-0030.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5262

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మనిషిగా
  • మనిషి
  • కోకిల
  • వెంకటపతి
  • అప్పుడే
  • మనగలుగుతావు
  • కన్న
  • కోకిలమ్మ
  • జీవితం
  • నీవు
  • ముక్కలు
  • మానవత్వం
  • కులం
  • మారిపోతున్నాడు
  • హృదయం
  • మమతల
  • లోకం
  • కాకులన్నీ
  • పోయింది
  • రావిచెట్టు
  • వెళ్ళిపోయి
  • చుట్టూ
  • తమాసం
  • మనిషీ
  • చేయి
  • బతకడం
  • నేర్చుకో
  • మౌతుంది
  • కనిపించే
  • నిన్ను

Extractive Summary:

ఈ రోజున నా మనసున చెలఠేగిన "పెను తుఫాను నన్ను డెక్కిరి బిక్కెరి చేస్తోంది గరిస్తున్న మేఘాల్లా గజిబిజి ఊహలు ఈ లోకం ఇం,దలోకం కాకపోతుందా ఊరిచివరన ఏరుకావల ఉన్నదొక్క గున్నమామిడితోట తోటమధ్యన పెంకుటింట్లో సరదాగా గడపాలని సతినీ సంత తినీ వెంట బెట్టుకెళాడు వెంకటపతి : చైత్రమాసం పిలుపు విని పులకించిపోయే (ప్రకృతి కాంత విరజిమ్మిన శోభ మళల్దెపూలూ, మామిడిపళ్ళూ, మలయమారుతపుమాటా కోకిల పాటా (ప్రతిచోటా చూడగానే ముగ్ధుడై మురిసిపోయాడు పరిసరాలను తిలకిస్తూ పులకింతలో తేలిపోయాడు వెంకటపతిరావు, అతని దృష్టిని ఆకర్షించింది అందమైన ఆదృశళ్యం రావిచెటు పెన గూళ్ళకట్టుకున్న కాకులదండు వైనం ద జా ల టి. (వతిరోజూ వెంకటపతి ఈ దృశ్యం చూస్తుంటాడు కాకుల గుంపులచూసి ముచ్చటపడి పోతుంటాడు ః ఆ గుంపులోంచి వినబడింది కోకిల కూత


Chunk 4 — kalam-kadalilo_pages0031-0040.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4883

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేను
  • మనిషిని
  • నాకు
  • భయంలేదు
  • పోతాను
  • ఎందుకో
  • మనసున్న
  • నన్ను
  • వారికి
  • చూసి
  • తెలుసా
  • మానవత్వాన్ని
  • అడుగడుగునా
  • ఛస్తూ
  • అభాండాలు
  • వేసిచంపే
  • భయపడతాను
  • దూరంలో
  • వుంటాను
  • కుమిలి
  • పోతుంటాను
  • లోకాన్ని
  • కన్నీరు
  • కారుగొంటాను
  • మమతలెరిగిన
  • మనసుకీ
  • మనసుతెలిసిన
  • మనిషికీ
  • బానిసనై
  • సంతోషంగా

Extractive Summary:

స్వగతం 1 నివ్చుని చూస్తే భయంలేదు నాకు నీరుని చూసినా భయంలేదు నాకు నీచత్వపు నీడలన్నా డొంక తిరుగుడు దారులన్నా నీష్టకారిపోతాను నిలువునా కంపించి పోతాను । పామంటే భయంలేదు నాకు విషమంటేనూ భయం లేదు పాములా పొలుతాగి పాలుపోసిన చేతినే కాటేసే మనిషంటే గజగజ వొణికి పోతాను తప్పక వారికి రుడుస్తాను ! మవిష్షీగా (బతకడం నేర్చుకో శ పళ ప వశ అడుగడుగునా ఛస్తూ ఆందంగా అభాండాలు వేసిచంపే అల్పులంపే భయపడతాను వారికి ఆమడ దూరంలో వుంటాను కుళ్గిపోతూన్న, సమాజాన్ని చూసి కుమిలి పోతుంటాను కళష్టలేని ఈ లోకాన్ని చూసి కన్నీరు కారుగొంటాను అయితే, మమతలెరిగిన మనసుకీ మనసుతెలిసిన మనిషికీ బానిసనై పోతాను సర సంమరచి సంతోషంగా బంధానికి నిచ్చెనలు వేస్తాను, ఎందుకో తెలుసా ?


Chunk 5 — kalam-kadalilo_pages0041-0050.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5939

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నాతల్లి
  • ఆమెకే
  • చూసి
  • శాంతి
  • మెడలో
  • దిక్కులు
  • నాకు
  • పోతోంది
  • మనిషి
  • నాలో
  • మమతలు
  • పసుపుపారాణి
  • పాదాలు
  • కాశ్మీరం
  • కన్యాకుమారి
  • పంజాబూ
  • గంజామూ
  • పశ్చిమ
  • తెలుగు
  • కన్నడ
  • మళయాళ
  • మేనులోని
  • వొంపు
  • సొంపుల
  • ఉత్తర
  • భారతం
  • పాపిట
  • సింధూరం
  • అమెకు
  • శృంగార

Extractive Summary:

ఈ అందచందాల కదంబ్యాన్ని జడలో తురుముకున్న నవజవ్వని నన్ను గన్నతలి నాకు [పాణంపోసి రూపుదిద్ధిన కల్పవల్లి గంపెడు బిడ్డలను కన్నా గారాబంగా పెంచిన ఘనత ఆమెకే దక్కింది ఒక్కొక్కరిని ఆణిముత్యాలుగా తీర్చిదిద్దిన మురిపెం ఆమెకే మిగిలింది. అ (౦ యు న! అశగాలనివృ౦ది। న తి, సృష్టికర్త ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తై ఏమయ్యా (బహ్మయ్యా ః నన్నెందుకు మనిషిగా పుట్టించావని కసితీరా ఆడగాలనివుంది ఉసిగొలిపే మన సెందుకు ఊరకనే ఇచ్చావని నిలదీసి పోట్టాడాలని వుంది!


Chunk 6 — kalam-kadalilo_pages0051-0060.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5272

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కొత్త
  • దాన్ని
  • జీవనం
  • వుంది
  • కట్టి
  • ఉగాది
  • నేనవుతే
  • కొట్టి
  • పుట్టుంటే
  • పంచేదాన్ని
  • ఊయలలో
  • సుషప్తీ
  • కాదు
  • మనిషి
  • మామిడి
  • తోరణాలు
  • గుండె
  • నిండా
  • నింపుకుని
  • కలలు
  • కన్న
  • విజ్ఞాన
  • చేసుకుని
  • నేడు
  • కుళ్ళి
  • చేసేది
  • రాయీ
  • రప్పగ
  • వడివుంటే
  • బండగా

Extractive Summary:

౮ గా ఆశల పలక। యు కాలం కడుపు చీల్చుకుని పుడుతుంది వత్సరం ఉగాదికంటుంది ఎటేటా ఒక సంవత్సరం ! శో నాని = న్‌ (వ౭ిజ్ఞ బూనుదా: (ప్రభవ సంవత్సర (పరమ దినాన వతి ఒక గ బ్‌ (వతి ఒక్కరం దీఇా కంకణం కట్టుకుందాం ఈ కుభ దినానః లబ ట్స జ త్తా ఎక డీడీ భాయంగా నానాగకీ కరివైనా తన సాౌనాన్ని నిలుపుకునేవాడు వ గ కకబూసితే కాళ్ళబూట్టనే రథచ్యకాలుగా వాడికసి తీర్చుకునేదాడు కిక్కురు మనకుండా నిలచున్నచోటే నీతులు చెబుతూనే గోతులు రీసేవాడు డర్‌


Chunk 7 — kalam-kadalilo_pages0061-0070.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4984

OCR Issues:

  • ASCII junk on lines: [102]

Key Terms:

  • హృదయం
  • వుంటే
  • పడింది
  • పోవాలనీ
  • తప్ప
  • పాదాలపై
  • మనిషి
  • ఆందుకే
  • నడుమ
  • అర్ధిస్తోంది
  • చిత్తుగా
  • పోతున్నాడు
  • కాకి
  • వాటికి
  • ఉదయం
  • నిండిన
  • దిక్కుతోచక
  • దిగులు
  • తోటిపూవుల
  • కొలువు
  • తీర్చిన
  • వారి
  • అనుభవాలు
  • వల్లిస్తూ
  • అద్భుత
  • లీలలు
  • వినిపిస్తూ
  • తన్ను
  • తాను
  • మరిచి

Extractive Summary:

న ఈ ఉదయం నాొహూుదయం రాక్‌ నకి ఆ రితి అరిసాంది అకు థాం ఏ పూర్వపుణ్యమో ఏ జన్మ సుకృతమో ఈ ఉదయం నా హృదయం పరచ్శించి పాడుతోంది ఈ దత్త కటుంబపు తోటలో నేను సయితం ఒక పష్పాన్నై పూచినంచుకు ఈ సుందర నుగంధ సుమ గుచ్భాల నడుమ విసి వికసించినందుకు! ఆట చెలసిన పరిమి సుకు కదంబంలో ఈ గడ్డిపూవుకు తావృంటుందో లేదోనని గుబులు నిండిన మనస్సుని గుప్పెట్లో పట్టుకుని హ్‌ దిక్కుతోచక దిగులు పడింది నా హృదయం! గాలికెగిరి రాలినా (పత్యేకించి కోసినా ఈ పవ్మితమూర్తి పాదాలపై వాలినప్పుడే సంతరించుపంటు:ది పత్యేకత త పిగా తలెతుకు చూసుంది స్పష్షినంతా!


Chunk 8 — kalam-kadalilo_pages0071-0080.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 6401

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • సయితం
  • మనిషి
  • పోతున్నాడు
  • నేను
  • రేపటి
  • నారీమణి
  • గుండె
  • చూసి
  • కోసం
  • నగరంలో
  • అంతులేని
  • జీవన
  • కొందరు
  • పజలను
  • ఎదురు
  • వుంటుంది
  • మనిషితోనే
  • చిత్తుగా
  • కళ్ళు
  • విలువలను
  • ముంచుతూన్న
  • ఎన్ని
  • కాపాడు
  • యానంలో
  • అవకతవకలను
  • అన్నంత
  • ఆవేదన
  • పక్క
  • చేసుకుంటూ
  • కనీసం

Extractive Summary:

అంతులేని ఈ జీవన యానంలో నేను సయితం ఒక సమిెరనే కదా! నేను సయితం ఒక సమీధనే కద! నా (పజలను స్వార్థపు పొరలనుండి విము క్తిచే సే వినూత్న రచనలను రచించమని | ఈ మహాయానంలో జీవనసమరంలో ఏ ఒక్కరు మారినా చాలు అతడే రేపటి నా తరాన్ని (పభావితం చేసే [పభాకరుడు అందుకే నాక్రీవ్యథ | అంతులేని క్క జీవన యానంలో నేను సయితం ఒక సమిధిగా కాలిపోలేను !


Chunk 9 — kalam-kadalilo_pages0081-0090.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4514

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • దేశం
  • నన్ను
  • మీరు
  • కాపాడే
  • చేతులు
  • నాకెంతో
  • ఇష్టం
  • నిలయం
  • వేరు
  • నాకు
  • మనసు
  • మక్కువ
  • జీవించడం
  • హృదయం
  • బొమ్మలు
  • తెలీవు
  • హృదయాలు
  • ఎంచి
  • తెలీదు
  • కలసిన
  • జాతి
  • తెలుగు
  • కవచం
  • మమతల
  • వుండాలనీ
  • ఎన్నో
  • కుటుంబ
  • సంక్షేమాన్ని
  • వుంది
  • దేశమంటే

Extractive Summary:

హృదయమనే ఆ తెల్లని ఫలకం మీద పసితనంలో రాసుకున్న రాతలనే పదిలంగా దాచుకోండి! జ్‌ ఆ 69 మనసు మీటింది మది వీణచేసి కళ్యాణ రాగం: విందుచేసి మురిసింది మమతల పందిరేసి వయసు వింత సోయగం!” అనిపించింది నాకు ఆ క్షణం నాకు మాతం ఏమి తక్కువ గుండె నిండా ఎంత మక్కువ నా కోసం ఎన్నికళ్ళి కలల తేలుతూ తూలుతూంటే వలలు పన్ని వగస్తూంటే


Chunk 10 — kalam-kadalilo_pages0091-0100.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5304

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • లోకం
  • చలువ
  • కోసం
  • జ్ఞాపకం
  • కావాలి
  • నాకోసం
  • చేసింది
  • ఉపన్యాసాలు
  • తాతయ్య
  • చుట్టూ
  • చేస్తుంది
  • గురించి
  • కాదు
  • మామ్మ
  • కలిపి
  • మెల్టగా
  • ఒక్కసారి
  • కోటి
  • రేపటి
  • గొంతెత్తి
  • భవిష్యత్తు
  • వర్తమానం
  • నిలిచిపోయే
  • కాకూడదు
  • కాలక్షేపం
  • చేసుంది
  • పొల్దుమాటలు
  • చెప్పి
  • నన్ను
  • మభ్య

Extractive Summary:

ఈ లోకం నాకోసం ఏం చేసింది: ఈ లోకం నా కోసం ఏం చేసింది? ఆ లోకం ఈ భూలోకం కావాలనేదే నా లక్ష్యం: అంతవరకూ ఈ ఆకలిపాట (పతిచోటా పాడుతూనే ఉంటాను! అపర శారదనై (పతి కవితలో ఈ పలుకులు తెలుపుతూనే ఉంటాను!


Chunk 11 — kalam-kadalilo_pages0101-0110.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 5554

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మామ్మ
  • తాతయ్య
  • వారి
  • సింహం
  • నేనే
  • మనుజుల
  • మీసాలు
  • ముక్కెర
  • మీకు
  • జంతువులన్నీ
  • అంటూ
  • అడ్డు
  • జరగొద్దని
  • నన్ను
  • తెచ్చి
  • అంది
  • అన్నాడు
  • లేదు
  • మామ్మా
  • వుంది
  • అడవికి
  • అన్ని
  • నాకు
  • వచ్చింది
  • అడిగారు
  • అన్నది
  • న్యాయం
  • మనుషుల
  • పేరిట
  • మమ్మల్ని

Extractive Summary:

'వాడెంక మీసాలు నా దగరికి రావొడ్ల ళల లి ది భయపడి పోతుంది మామ్మ నిజంగానే వాటిని బొద్దెంకల్లా ఊహించుకుని! ల! యల మామ్మ భయపడిపోయి నా వనకొలే దాక్కుంటుంది అడ్డు జరగొద్దని నన్ను బతిమాలుకుంటుంది తాతయ్య నన్ను గటిగా ముదు పెటుకుంటాడు ట్‌ ౧ ట్‌ ముసి ముసిగా నవ్వుకుంటాడు మామ్మ ముసిముసిగా నవ్వుకుంటుంది.


Chunk 12 — kalam-kadalilo_pages0111-0120.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 4524

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • ఒక్కటే
  • వున్నా
  • మొక్కటే
  • పగతి
  • ఏగతి
  • ఒక్క
  • మట్టి
  • చెవిలో
  • వారి
  • మాటలు
  • లేదు
  • లంటూ
  • లేనప్పుడు
  • దేశమేగతి
  • సాగుబడునోయ్‌
  • నవతరాన్ని
  • కాదు
  • మనకి
  • కావలసిందిప్పుడు
  • సమాజం
  • రాను
  • గీతిక
  • భరతమాత
  • చెట్టయితే
  • భాషలన్ని
  • కొమ్మలురా
  • లెఖ్కలేని
  • చెట్ట
  • మొదలు
  • చుక్కలు

Extractive Summary:

గతానికీ వర్తమానానికి గల 'మార్పులసనో చూసి గతుక్కుమంటూ థావుకత కందని భవితవ్యం గురించి భయపడుతూ మనుషులలో చెలరేగిన రాక్షసత్వానికి బెదిరిపోతూ, ఆలోచనలో పడిపోయారు మనుషులు! సభ వాయిదా వేసింది సింహం మనిషికీ మృగానికీ వెతుక్కుంటూ గమ్యం! స ర!


Chunk 13 — kalam-kadalilo_pages0121-0130.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 3937

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • అమ్మ
  • వుంది
  • తలపులో
  • కమ్మదనం
  • చూపు
  • వెచ్చదనం
  • బంగారు
  • నన్ను
  • మమ్ము
  • నమస్తే
  • గుండెల్లో
  • పేమలో
  • అరటి
  • వారి
  • లేకున్న
  • నీకిత్తు
  • స్వామీ
  • నెయ్యి
  • దయవుంచి
  • మన్నించి
  • పేరిట
  • లేదు
  • కానీ
  • గుండె
  • వెలుగూ
  • కాంతి
  • పేరు
  • చేసి
  • తరిమి
  • ఒంటరితనాన్ని

Extractive Summary:

వినాయకునికో విన్నపం శ్రీ పార్వతీపు త లోక్మతయ స్తోత ఏరీతి వరింతు నీగుజు రూపంబు న! నే నీచిన్ని తొండంబు నీ మందహాసంబు నిను దర్శించి హార్షించి సర్మపీతి (మొక్కంగ 'బెంకాయ అరటి పండు పాలు తేనె, నేతిగారెలు, బూరెలు, బంగారు ప ళ్ళెంబునందుంతచి సీకునె వేద్యమున్‌ బెట్టి, "న న! మది ఉబలాటపడుచుండ అది ఏమి ఖర్మమో, ఎంత [పయత్నించినా వదియున్‌ చెయ్యలేని నిస్సహాయ స్పిత్రి న!


Chunk 14 — kalam-kadalilo_pages0131-0140.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 3583

OCR Issues:

  • ASCII junk on lines: [43]

Key Terms:

  • నీవు
  • ర్యాతి
  • వెన్నెల
  • అమ్మ
  • బాగా
  • తెలుసా
  • నాకు
  • వుంది
  • రాతి
  • కానీ
  • నేను
  • నీకు
  • చెబుతున్నావా
  • కంటే
  • ర్మాతి
  • విడిపోకు
  • నన్ను
  • స్నేహమా
  • లేకుంటే
  • లేనేలేను
  • లేదు
  • మనిషీ
  • నీతులు
  • హృదయాలను
  • కదిలించే
  • కమ్మని
  • వధూవరుల
  • యెడల్లోన
  • వలపులు
  • చిందించే

Extractive Summary:

పడుచుదనం పరవళ్ళు (తొక్కే యవ్వనుల కది పండగ ర్యాతి తొ ఫ్రైలోని చిట్టి పావల్ని ట్‌ జోలపాడి ఊరడించే తలులకది మ. గ య మధురమైన వెన్నెల ర్యాతి.


Chunk 15 — kalam-kadalilo_pages0141-0150.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 5148

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • నేడు
  • బాగా
  • తెలుసా
  • నీకు
  • నేను
  • కొత్త
  • సీతులు
  • చెబుతున్నావా
  • మనిషి
  • నాకు
  • నీవు
  • నాకంటే
  • మీలో
  • ఇప్పుడు
  • పుట్టుకే
  • చర్విత
  • లాడుతూ
  • నన్ను
  • కోటి
  • అందరూ
  • కలిసి
  • వారి
  • మధ్య
  • ముక్కలు
  • విద్యా
  • ఎన్నెన్నో
  • భుజం
  • చేయి
  • కాదు
  • కంటే

Extractive Summary:

నీ దేశ సభ్యతను మంటగలిపి పర సంప్రదాయాలతో ఐకమత్యాన్ని వీడి నాచరితత నా పుట్టుకే ఒక చర్విత ట ఈ ధర్వతిపై సువర్ద లిఖితమై హూ. ఉన్నవూరు నీ కన్నవారినీ వదిలి ఒంటరిగా మహిశ ఉండవలసివ స్తే నిలువనీడనిచ్చి “నేనున్నాలే' ఆంటూ నిల్బ్భయంగానిలిచి వెలిగిన కూడలి ఆంధయువతీ మ:డలి 1 గోళ్టెన్‌ జుదిలీయే కాదు ఏన్నో ఎన్నెన్నో శతజయంతులు చేసుకోవాలనీ మరెన్నో ఇంకెన్నో ఇటువంటి భవనాలు వెలిసి మహిళాభ్యుదయానికి తోడ్పడాలని ఆశిస్తున్నారు ఆ పరమేశ్వరుని అర్థిస్తున్నాను మరోసారి గుర్తుచేస్తున్నాను మరువబోకండి ఈ సత్యం మహిళలోనేవుంది 'మహి శబ్దిం ఆమెతోనేవుంది పూ ర్తిజగం !


Chunk 16 — kalam-kadalilo_pages0151-0160.txt

OCR Score: 97% Telugu coverage
Characters: 4479

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • తెలుగు
  • జరుగుతూన్న
  • మతమెందుకు
  • అందుకే
  • పేరిట
  • ఇదామతం
  • పోతాడు
  • మతమైతే
  • చేయి
  • వదలి
  • పసిపాప
  • అప్పుడే
  • అక్షయా
  • ఎంతో
  • నేడు
  • సిసలైన
  • తెలుగుతనం
  • పారుతోంది
  • తెలుగుతల్లి
  • మనిషి
  • కులం
  • దీపం
  • దీపాలు
  • నష్టంలేదు
  • చాలు
  • మర్నాటికల్టా
  • షరామామూలే
  • మత్తుదిగిపోయిన
  • తాగుబోతులా
  • ఫీరువుగా

Extractive Summary:

న 125 ఖ్‌ ప నీవడుగు పెడుతూన్నది ఎంతో శుభముహూర్తం సీవరుదెంచు ఈ సమయం ఎంతో పవ్శితం: నీవు నివసించబోయే ఈలోగిలి నేడు అసలైన సిసలైన తెలుగింటి వాకిలి!


Chunk 17 — kalam-kadalilo_pages0161-0170.txt

OCR Score: 98% Telugu coverage
Characters: 5680

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కళ్ళు
  • జాతికి
  • నారీమణి
  • కోసం
  • కాంతి
  • చేసిన
  • చూసి
  • చీకటి
  • కన్నీటి
  • మోతీలాలుకి
  • మనుమరాలై
  • ఆణిముత్యంలా
  • అవతరించి
  • జాతిరత్న
  • జవహరులాలుకి
  • ముద్దుబిడ్డె
  • “భారతరత్న”
  • తల్లి
  • కన్న
  • కలలకు
  • రూపమిచ్చీ
  • ఎదిగి
  • మెదిలిన
  • వన్నె
  • తెచ్చిన
  • మకుంటంలేని
  • మహారాణి
  • పసితనంలోనే
  • పటేలువంటి
  • ఉక్కుమనిషి

Extractive Summary:

౧౧ బబ ఉట (ప్రపంచమంతా శోకసము[దంలో మునిగిపోయింది సార్ధపరత్వం అసూయా ద్వేషం నిర్ణయగా నిండ్ముపాణాన్ని హరించింది ! మోతీలాలుకి మనుమరాలై ఆణిముత్యంలా అవతరించి జాతిరత్న జవహరులాలుకి ముద్దుబిడ్డె “భారతరత్న” గా విరుదునొండీ తల్లి కమల కన్న కలలకు రూపమిచ్చీ ఎదిగి మెదిలిన నారీమణి భరత జాతికి వన్నె తెచ్చిన మకుంటంలేని మహారాణి పసితనంలోనే పటేలువంటి ఉక్కుమనిషి మన్ననలు పొందిన చెక్కు లెరుగని ధైర్యశాలి : జౌత్రిపిత్ర మహాత్ముని మదిలో నిలిది అతని అడుగుజాడల్లో నడచి భరత జాతికి గర్వకారణమైన ఆదర్శ మహిళామణి శ్రీజాతికే ఆమె శిరోమణి ! స్రీ జాతికి వెన్నెముకగా బడుగువారికి అమ్మగా నాయకులకే నాయకురాలిగా వుండి దేశానికి అండగా ఖండ ఖండాల కిర్తి నార్టించి అలీన దేశాల వ్యవస్రాపనలో ఆ(గస్థానాన్నథిష్టించి (ప్రపంచానికే నాయకతాాన్ని వహించి తనకుతానే సాటిగా సామర్థ్యాన్ని _పదర్శించిన విదుష్షిమణి ఈ నారీమణి : కాంతి అహింసల చాటి చెబుతూ సహనాన్నీ సహజీవనాన్నీ _పథోదిస్తూ మత సామరస్యానికి మంచి మనుగడకీ పాటుపడుతూ వివిధ సంస్కృృతులనూ చేరదీసి విజ్ఞాన శాస్త్రానికి చేయూత నిచ్చి జాతిని జాగృతం చేసిన లలనామణి కక మనకులేదు మరి తిరిగిరాదు.


Chunk 18 — kalam-kadalilo_pages0171-0177.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 3246

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మారణ
  • ఎందుకు
  • గానం
  • గణపతి
  • గుండెల్లో
  • దేశం
  • మారిపోతోందెందుకు
  • మానవుడు
  • చెట్టు
  • మనిషి
  • మనిషికీ
  • చూసి
  • నేను
  • భయపడుతున్నాయి
  • విభవ
  • లేవు
  • నాకు
  • ఉగాది
  • మానవతకి
  • మనసు
  • సుప్రభాతమ్‌
  • ఎల్‌
  • రికార్డు
  • కథలు
  • చిభవపర్వ౦
  • “గొడ్డలితో
  • పగుల
  • గొట్టేశారు
  • గునపంతో
  • పొడిచేళారు

Extractive Summary:

“గొడ్డలితో తల పగుల గొట్టేశారు! భూతదయకు మారుపేరైన మన దేశం భూతాల భూమిగా మారిపోతోందెందుకు? రక్త (ప్రవాహంలో కేరింతాలు కొడుతూ వాధలేక భయంలేక ఆవేశంతో అహంకారంతో కసి తీర్చుకున్నానని విజ్ఞ వీగుతున్నాడు పగసాధించానని పట్ట పగ్గాలులేని వీరుడిలా జబ్బలు చరుచుకుంటున్నాడు ఈ ఘటనకు (పతిఘటన వుంటుందనీ ఈ అమానుషత్వానికి ఎందరో అమాయకులు ఆసువులు బాసి అల్టల్దాడిపో తున్నారనీ భావితరం ఈ భయ (భాంతులతో బతుకంటేనే భయపడుతున్నారనీ (గ్రహించలేకపోతున్నాడు నేటి మానవుడు దానవుడిలా మారిపోతున్నాడు మనిషికీ మనిషికీ మధ్య మమతలు లేనప్పుడు మనిషికి మానవత్వం మీదేనమ్మకం పోయినప్పుడు మతం గతం మహాయోగం భోగం ఏది మాతం ఎందుకు?