Telugu kadali kerataalu - anilvaranasi/indianlanguages GitHub Wiki

కడలి 3రటాలు (లలిత సంగీత రూవళం ) వి, కృష్ణమూర్తి అజంతా పపచురణలు స్టైాతరా బాదు.

ఉనరినల॥ కణనకాననపఒట రిం (4 క్రూరం కలి[ూం) వ - రదలి ల్సి

జూ

ఇ ₹213321స4౮ిరా?

కణ కెర140ట8 ఏ; 1977

ఇ గ వెల; థా, తి__00 న్నే (/

ఇక వరలత్మీ వెన్‌,

శ-1-.770, ఖై రళాబాదు, పాదరాజాదు-500 006. 'బెటిల్‌ డిజైన్‌ *

శీలా వీీరాజు యన్‌! టైటిల్‌ ముదణ :

వికాస్‌ అడ్వంర్రెజర్‌ ఎ ప్రాదఠాజాదు-500 001. ఇినకుంక ( | ఇాలాజీ బుక్‌ డిస్ట్ర్పోబ్యూటింగ్‌ "కం'ిని, “(ఆర్య నమాజ్‌ మందిర్‌ ఎదురుగా) ముల్తాన్‌ బజారు, హైదరాళాదు-500027.

వుట్టిన (వతి మనిషీ

ళన్న తల్లి ఒడిలో నుంచి ళకూమాత ఒడిలోకి _ చేరుకుంటాడు

అ యిద్దరు తల్లుల మధ్య ఉన్న నంసార సొగరంలో.

చెలరేగే

కొన్ని తరంగాలే

కః

“కడలి శెరటాలు”

పీర్రిక్ర ఉన్పగీక్ర సాహిత్య రంగ వల్లి కొ తళా (నత్తార్జ డాః దాశరథీ

“*నంగిత మపి సాహిత్యం” వేను మలేషియా నుంచి తిరిగి వచ్చిన తరువాత ను స్తీగా వుండి 'చ్వారళిలో వున్నపుడు వా మి్మితుడు (క; మోవాన్‌, కృష్ణమూర్తిగారిని నా గదికి తీసుకువచ్చి వరిచయం చేళారు.

కృష్టమూ ర్రిగారి కవిత్వపు కడలి శెరటాల శంశఘే ముందు మోవాన్‌లోని సంగీతపు కడలి ౩రటాలను గురించి కొంత చెప్పాలి.

మోవాన్‌కి వున్నంత నంగీతవు పిచ్చి ఈ (పఫవంచంలో ఇంక ఎవరికైనా వుంచా? అనిపిస్తుంది ఆయన ఇంట్లో వున్న అపురూవమైన నంగీత సంవదను చూస్తే. ఆయన మంగేమ్కర్‌ కుటుంబానికి సన్ని హీఠశుడు.

చీ్మతళారుడు, దర్శకుడు బాపు ఎవ్వడూ విళ్వ విఖ్యాత గాయకుతై న మెవాదీ వాసన్‌ పాటలు శావాలవే వాడు. అవి మోవాన్‌ వద్ద వున్నాయి. నేనూ, గురుచానస్‌ గారూ, సంగీత దర్శ కులు చలవతి రావుగొారూ నంగీతం వింటూ, పిందు తింటూ ఒక శాత ఛాలా సేపటి చాకా మోవాన్‌ ఇంట్లో గడిపాం. అది నా జీవితంలో మరపుళాని రాతి). అ రకంగా నేనూ మోహన్‌ సన్నిహితుల మయ్యాం. అ తరువాత తరచు కలుసుకున్నాం. న్‌!

శడలి కెరటాలు మ(చానులో సాగర తీరంలో కోకొల్లలు. "శాని కృష్టమ్హూర్తిగారి “కడలి ఆరటాలు” కవిజామయములు, ఇవి ఇెన్నపురిలో అరుదు.

ఇది విచిత్రమైన, విశిష్టమైన రచన. ఇది లలిత సంగీత ఈరూవళం, ఇందులో సంగీత సాహిళ్యాలు నరన్వతిలో వలె కలగలిసి పోయాయి.

“*వుట్టిన వతి మనిపీ. కన్నతల్లి ఒడిలోనుంచి

భూమాత ఒడిలోకి చేరుకుంటాడు

ఆ ఇద్దరు తల్లుల మధ్య ఉన్న

నంసార సాగరంలో చెలలేగే కొన్ని

తరంగా లే ఈ 'కడలి శెరూలు” * -అన్నారు కృష్ణమూర్తిగారు.ఎంత చక్కనిభావన! వచనంలోఅనిర్వచ పేయమైన కవిత చెప్పారు-వె పంక్తుల్లో కృన్ణమూర్తిగారు. ఇలా (వాళానని ఇది వచన శావ్యమనుకునేరు! శాదు, ఇది గేయ కావ్యం,

(వతి గేయానికి ముందు పరిచయ వబాళ్యాలు వచనంలో వుంటాయి. ఇదో (వత్యేశత

ఇందులో అంతస్సూత9ంగా కథంటూలేదు కనుళ ఇది వాటకం కాదు. అందుకే కవిగారు లలిత సంగీత రూపకం అన్నారు. ఫీచర్‌ అవే ఆంగ్ల వచాన్ని రూపకం అంటున్నారు. అకాళవాణి వారు. గేయ రూవకాలు ఉండవచ్చు, వచన రూవకాలూ ఉండ వచ్చు. ఇది గేయ రూపకం.

ఇందులో అనేక విషమయాలవై గేయాలున్నాయి. (వతి "గేయానికి ఊళ వల్లవి కొన్ని చరణాలు వున్నాయి. ఇందులో కొన్ని యుగళ గీళాలూ ఉన్నాయి. అతడు, ఆమె పాడాలి. నీనిమాల్లో మేము ఇలాగే రాన్తుంటాము,. మేము పాట (వానే వాటికి నాయ

క్‌

కుడి వేరు, నాయిక వేరు నిర్ణయం అయి ఉండదు. ఒకప్పడు అ పా(తలు ధరించే పాాతధారుల “వీరూ నిర్ణయమై ఉండవు. ఒక వడు వాయకుడి వేషం, వాయిక వేషం వేనే చారి "వేర్లు నిర్ణయం అయివుంటాయి. వాగేశ్వరరావు, వాణికి పాడవలసిన యుగళ గీఠతం-అని మా[తం చెబుళారు ఒకప్పుడు. ఇళ బాయికా నాయ కులకు అ చి[తంలో ేన్గేమిటో అప్పటికి తెలియదు కనుక అతడు ఆమె అని వల్లవులు, చాళుక్యులు (చరణాలు) (వాన్తూ పోతుం టాం. ఆ ఫక్కీలోనే కృష్ణమూర్తి గారు కొన్ని యుగళ గీతాలూ టాళారు.

ఇందులో కొన్ని జానవద ఫక్కీ గేయాలూ వున్నాయి.

“య(రాగడ్డ సిన్నా చాన!

ఎ| రాగున్న కు(రాచాన।!

విిరూరైళ వున్నాదాన |!

జా యిట్ట నూజే పిల్ల

య్యరగడ్డ హైదరాబాదు నగర వరినసరాలలోని పా9ంతం. అందుకే ప్రియుడు “జరి” అన్న ఉరూ వదం వాడాడు. 'నెల్లూరు- ప్రాంతంలో యర్శ్పగడ్డ అంశే ఉల్లిగడ్డ, హైదరా జాదులో “యర్రగడ్డ' అంే బొంఛాయి వెళ్లే రోడ్డు మీద గల చిన్న విదేళం.

కృ్ణమూర్తి గారి ఈ పున్తకంలోని కొన్ని గేయాలు నువిిద్ధ

వేపథ్యగాయకుడు, వా మితు)లు (క్రి యన్‌ .వి. బాలనుబ9వ్యాణ్యం తన మనోవార మధుర కంఠంతో పాడగా విని ఆనందించిన అనేకు అలో నేనొళణ్ణి,

ఈ రూపకంలోని [వతి సేయం శ0ివణ "ీయం, భావ భాగ భేయం,

ఈ రూపకం సంగీత సాహిళ్యాల రంగుఅ రంగవల్లి కం ను

ఆశయం వుట్టిన |పతి మనిషీ కన్నతల్లి ఒడిలో నుంచి భూమాత ఒడిలోకి లేరు "కుంటాతు. ఆ యిద్దరు తల్డుల మధ్య ఉన్న నంసార సాగరంలో చెలరేగే కొన్ని -తరంగాలే ఈ “కడలి కెరటాలు , నేడు సినిమా పాటల కున్నంత (వశాదరణ లలిత నంగీరానికి లేదు. అందుకు నాలుగు కారజూలు ఉన్నాయి. ఓకటి= సినిమాపాట నందర్భం చాలామంది [కోతలకు తెలిసి వుంటుంది. పాట వింటున్నంతసేపూ వాస్త సినిమా చూసీన అనుభూతిని పొందుకారు. నందర్భ వివరణ చేస్తే లలిత గీతాలు కూడా (శోతల అభిమానం చూర -ణొంటాయి. రెండు - ఎక్కువ మంది లలిత నంగీక గాయకులు ఉచ్చారణ వివ యంలో [ళద్ధ తీసుకోరేమో ననిపిస్తుంది పాటలోని మాటలు సరిగా వినఐడక -ఫోతే కోతలు పెడదెవిని పెడతారు. మూడు = ఏపాట అయినా రెండు, మూడు సార్లు విన్న తర్వాత నాలుగోసారి వింటే ఆది బాగున్నట్టనిపిస్తుంది. ఈ అవకాళం సీనిమా పాటలకే ఎక్కువగా వుంది. నాలుగ- లలిత సంగీతంలో చాలావరకు సీరియన్‌ పాటలే వినవస్తాయి. వై విధ్యం లేకపోతే అవి (కోతలకు నర్చే ఆవకాళం తక్కువ అసలు లలిత సంగీతం అంటే “మనసు కాన్హోదాన్ని కలిగించే సంగీతం” -అని నిర్వచించుకౌని అన్ని పోకడలనూ (న సత్య, యుగళ గీతాలతో నవా) అనునరిస్తే లలికి నంగీతానికి మరింత ఆదరణ లభించ గలదేమో, 7

పై ఉద్దేశ్యాలతో రచింపబడిన ఈ పుస్తకాన్ని 'నంగీత సాహిత్య రంగ వల్లిక'గా వివరిస్తూ పీఠిక (వాసి యిచ్చి నా భుజం తట్టిన కళా _పపూర్ణ డాణ దాళరథి గారికి, ఆమవికవిని మొట్టమొదట నాకు పరిచయం చేసిన థ్రీ మోహాన్‌గారికీ, నన్ను [పోత్సహించిన మ్మితులందరికీి నా ధన్యవాదాలు, ఈ కొద్దిపాటి [సయత్నం లోనీ ఆశయాలను మ్మాతమే (గహించి, లోపాలను కృష్ణమూర్తి త్తి

సూచిక క అీగణ నాయకా 689 కేవ. నను నాటవోకు మోయీ ధక శ్రీశ అనువైన వమఘవే మధురం జఠల కేక్స్‌ చిన్నారి మా షావన తంల ఓళి ఇథి మధురం అలం | వీజా పాణీ ఈక ల! ఆఫీను కెళఠాను 6ఐ4 19 భామినీ ! సురకామినీ! ళ86 ల] ఫీళ్ళేనండి మగవాళ్ళ శం గగ ఓలరా! నాలకఠా! 444. జ్లైర్తీ పట్టు జారిపోతున్నదే ళం4 వి రాదేలనో చా కాధిక 49 న్‌ మరులు కొలీసి త6తి నీ కన్నుగీటి ఆడించాడు ళల6 వి? వలపును రేసేనీ బెట్టు 4 వ పీ సీలి కురులలో ఆం లి0 య్యరాగడ్డ సీన్నాదాన లజ లి! పిల్లా నాతో ఉంటానా ఆం లికి కలువ కన్నుల కన్నె పల్లా 666 క్రీ & చిన వాడా 666 లకీ మన అనురాగం లీక్‌

లో

_ఎంఠటి దానవె వోటా అం తిరి భారతం మనదేరా ఠం లి? ధన్య జీవివయ్యా అం లిం భరతజాతి జీవిరాలలో 66 ౭9 ఆనాడు మరిరాదు ం56 శి0 అర్దాడంటే ఒక (గహం ఇం శీ సైగిపోవమ్మా 6అం తీవ బాడని గులావీ = అనార్కలీ అఅం శ్రి శనరాని నెర్చెలీ అల౭ శశ వతీగ చూసినా ంం6 జీ5 శీపు రేసని వాయిదా 669 46 జాగేలనే యింక తంల శ్రా హెంగింది పారింది ల్‌ఆ9 శతి సీ శేమో వలపు జోరు ం66 వి అజంఠా సుందరీ తలం ల్‌0 కాగి రాయాలకు కున్నాను లం క్‌! తలి లిలి చీరల అలం ర్‌కి (కొమ్యూవి తోటలో ంం6 ర్‌కి సీ పాటలలో త26 ల్‌కీ రాధా మాధవ వ. కల్‌ ఓ జయ వానుమా తలం శ్‌6 తిరుమలేశా తలం ల్‌? మననులు గూడులేని గువ్వలు 4 లకి జీవితమే ఒక న్వస్న వివరం 4 ల9 శి

అంకితం ౪అజ మమతా నుధార్టన తరం గముగా నుప్పొంగి పారి నారచనం జీ వము పోయు నతి నుళీలళు వుమధురముగ నంకితమ్ము సుమ మాలికగా,

శీ గణనాయకొః (ఎంతో పుణ్యం చేసుకుంటేకాన్‌ మానవ జన్మ లలించడు అలా అన్మించటోయే మనిషి తన తల్లిదం[డుల వైవాహిక జీవితంలో ఒక కొత్త మలు పును తెస్తాడు. వాన తమ బాధ్యత పెరిగినట్టు గు ర్రిసారు, తమకు పుట్టటోయే- శిపవు అలావుడాలని; ఇలావుండాలని కోరుకుంటారు. కాని ఆదంజా దైైవా థీనం. ఏదీ తన చేతిలో లేదని తెలిసినప్పుడే మనిషికీ దేవుడు గుర్తొస్తాడు) 4 గణనాయళా! సిద్ది వినాయళా! ఇాపాడు మయా గౌరి తనయా! 9(క్రీగణని నిను వరివోనము జేసిన సోముడు శరణము వేడగ కరుణించి నావు ని కనుచూపుల చల్లదనములో ఆ నిశాకరుడు హిమకరుడాయెను కక గణా శివకామిని యే జీవము పోయగ నీలకంకుజే నిన్ను వధింపగ అ తొలి జంటయె అయువు పోయగ మా వరదుడవై. నిలిచిలి వయ్యా। కగక్రీగణకా చట్టి

నను నాటబోకు మోయీ।ః (ఎనరికైనా బాధలన్నీ (ఐలికి వున్నంత వరకే. అసలు జన్మ అన్నదే శేకుంటే వీక మ్టైలు రావు, అటువంటి జన్మరాహిత్య సౌఖ్యాన్ని కోరుతూ ఒక చిన్న విత్రనం మానవుడితో 'వాబూ' నన్న నేలలో నాటి చెట్టుగా పెరగ సీయకు. నన్నిలాగే ఉండిపోనీ వాబూ!”' అని మొర పెట్టుకుంటోంది ) ననునాట లోకు మోయీ! మొలకెత్త నీకు మోయీ! లీజములో గఅ వోయి భూజనము.లో లేదోయి! $నను॥ ఇెనుగాలి వీచిపోనీ వీజానికేమి వోని? తరుజాతి జూలీ గాధ నరజాతి కేమి బాధ? కనను లెమ్ములు చాచగ చేల! శొమ్మలు దాల్బగ నేల? గొడ్డలి కోతల వేల 'బేలను కూలగ నేల 8నను£ వచ్చని మా కొమ్మల వై వోయిగ శవలెవలాజే మా విరుఠలే మా సిరులు ఆ సిరిని దోచు మీ కురులు కననుః వను వాటి "పెంచు మానవుడా! శొనగోట [దుంచు చానవుడా! కొన్నాళ్ల భూజము కన్న న! వెయ్యేళ్ల వీజము మిన్న నమక

అన్నువెన మనువే మధురం (మానవ జీవితంలో అనురాగ మయమెన దాంపత్యం కుడరతమే దేవుడిచ్చే వరాలలో గొప్పది. వివాహ విషయంలో నరైన నిర్ణయం తీనుకోక పోతే వయను దాహంతో ఆకుల బాటున కలిసిన తనువులు, మననులు విడాకుల మాటున చివరకు విడిపో వలసిందే.) అనువై న మనువే మధురం మధురం అదిలేని [ఐతుశే నరకం నరకం ॥8అను॥ చిలుకా గోరింకల కలకల కలకాలం వినిపించే వనములు విరివిగ కనజాలం చిరునవ్వుల జంటయె _పేమకు (వతిరూసం మమతలు కరువై కే మనుగడ ఒక శావం ః అనుక వలపుల పులకింతల తలపోతలలో ఎదలను "వెన వేసిన మనువే మనువు మునసేలేని మగువ మెడలోని కాళి బొట్టు శన్నిటి బెరువున కామరాకువె నీటి బొట్టు అనుక (క

వీణా పాణీః (పిల్లలు ఎదుగుతున్న కొద్దీ బాశ అవసరాలు కూడా పెరుగుతుంటాయి. జాటన్నిటిలోను మొట్ట మొదటిది, ముఖ్యమైనది చదువు. ఆ చదువుల రాజి కనికరించక పోతే జీవితంలో ఎన్నో నమస్యలు ఎదురౌతాయి, అందుకే అందరికీ సరస్వతీ కటాక్షం ఎంతైనా అవసరం వీణా పాణీ! చదువుల రాణీః జననీ వాణీ! జగచార్యాణి! వీని ఉన్నత భావమె ఉద్భృవమొందగ ఉ_త్తము వదముఠలె ఊవాల కళందగ చా లేఖనిలో జీవము పోనీ దివింవవే దయామయి బేవీ! కివీణాళ నా చిరుతలపుల నవాంకురములే కనిళానందన వనమున విరులై. ని చరణమ్ముల నుము మాలికలై. 'నిలయగ చేళొని ముదమును గూర్పబె శలీణా* 18

ఆఫీసు కెళతాను (పిల్లలను బడిలో చేర్చేసరికి తండి బరువు బాధ్యతలు మరింత పెరుగు

తాయి. ఆ సందర్భంగా నాలుగు చోట్లా తిరగడం, తప్పని సరిగా ఇంటికి ఆలస్యంగా రావటం, శ్రీమతి గారి మూతి ముడువును విప్పడం జరుగుతుంటాయి = అసలు దేనికీ కైం దొరకడం కష్టం. ఉదయం పిల్లలు బడికి వెళ్లగానే వానూ ఆవఫీను కెళ్లలి. అ కొద్ది పాటి అవకాళాన్ని కూడా జారవిడుచుకుంటే ఎలా?) అతడు : అఫీను శెళళాను అమాయిగారూ!

ఆరింటికొస్తాను ఆర్హాంగి గారూ

అందాక నెలవండి అలివేణిగారూ ౫

ఆమె: అఫీసు కెళళారొ అటుశేసి వెళళారొ

ఆరింటికొపారొ అర్ద రా(తొస్తారొ

అ మాట తెలుసండి అన్బాయిగారూ

ఈ కోత లేలండి (శ్రీవారు గారూ! ఆతడు : అనుకోని వనివ స్తే లేటు కావచ్చండి

ఆఫీనరావి'కే అగి పోవాలండి

అన్సులే రాకుంశే నడిచి రావాలండి

మాక ష్ట్ర నష్టాలు మీకేమి "తెలుసండి

అమ్మాయిగారూ? అర్చాంగి గారూ! ౯ ఆమె; ఈ మాక నిన్న అన్నారాండి 1 అతడు $; అవునండి అమె ; లేటుగా ఇంటి కొచ్చారాండి ? ర్‌తో

అతడు; అవునండి అమే ;: పాట కచ్చేరి చేళారాండి ? అతడు ; అవునండి అమె ; ఐనుమాన మందుకృన్నా రారడి: అతడు, అవునండి (అని తడపడి.--”ఆబ్బే, ఆనలు చంగ తేమిటంకే,,*) తిమె + చాలండి చఛాలండి అబ్బాయిగారూ నిన్న మీ కచేరికి హోజరయ్యావండి ఆడియన్స్‌లో వుండి ఆలకించానండి కం([గ్రాచ్యులేషన్స్‌ అళ్బాయి గాకూ! అటురండి ఓళ చిన్న విందు చేస్తాను ఇక్కడైతే వీళ్లు ఈల వేస్తారు అల్బాయిణగారూః (శ్రీీవారుగారూ ప“ోఅనూస్హయి -గారూ;:. అర్హాంగిగా రూ!"

భామినీః సురకొమినీ (పిల్లలను వినోద య్యాాతకు తీసుక? న తల్లి దండ్రుల ఆక్కండి (వక్క తెశి వరవకులై పిల్లల నూకే మరిచి పోయారు!) (ప్రయళామిసి! నురళామినీ! అమని తెచ్చెని మధుర యామిని! 8|పియః ఈ వన సీమల మెదిలడు మధువము నుందర మమ తమళరందమె కోరును నీ మధురాధర సుధలో మాధురి మధుకర మెరుగదు - మశేలనో 8|పయః వీ వద మంజీర నముంజుల శింజిత రంజితమై శిఖ వొట్యనూ'జెను వీ నడకలనే నటన మున్నదని మయూర మెరుగదు మశేలనో ॥(వ్రయ॥ రజనీ వల్లభ కిరణము సోకిన ఉత్పల దళములు వికచములై నవి అాలిలి చూపులు మనవై నే వని ళలువకు శెలియదు మళశేలనో క(వియ॥ క!

వీశేనండి మగవాళ్లు ల ల్‌! (మంగా పెరిగి ఐడి దాటిన పిల్లలు కాలేజీ చదువుకు వెళ్తారు. ఆ విద్యార్థి జీవితంలో _సజయం తొలి చిగురులు వేస్తుంది.) ఆడ: _ వీశ్లేనండి మగవాళ్లు మీనం తీసిన మొనగాళ్లు ముగ: _ వీన్లేనండి లేడీను జడలే లేని బ్యూటీను 8 అడ ; కాలేజిలో చేర్తారు లేజీబాయ్స్‌ జొళారు పొాళాలను మానేసి మా వెంట పడళారు మగ ; '"వెదనికి రంగులు పూసారు వానా వాంగులు చేస్తారు అలా-ఇలా-చూస్తారు-మూ [ప్రాణాలు తీస్తారు కవీ న్లేక నం! అడ; మూ వై "'ెందుకు చూడాలి-| పాణాలెంచుకు పోవాలి? నాలుగు దిక్కులు చూడక యే--సూటిగపోకే నరిపోచా* మగ; _ శాటుక ఎందుకు ెట్టాలి? బొడరు ఎందుకు పూయాలి మూతికి ముసుగును వేసుకొని పరచా వేస్తే నరిపోచా ఇవీ నేన లా ముగః రోజూపూఅ నరోజూకు రోజూ కాజూ నొజూకు శాయం "పెరిగి కండలు రానీ (ప్రాయం .మా[త్రం "వెరగదులే కలీన్లేం న

ఓ లతాఃనాలతా!। (అబ్బాయి మన సంతా ఆ అమ్మాయి పైనే లగ్నమైంది. ఈవి గానాలతో శన (ప్రేమ జీవితానికి పందిరి అల్సుకున్నాడుం ఓ లళా! నాలతా! మాలలీలళా! అలకింపునూ నా (ేమగీత మాలికా! [వణయగీత మాలికా! జల నివు లేక జీవితమ్ము వాడుచున్న దే మననులోన మరులు ేగి పోవుచున్న వే మనోవారీః సిగ్గేలనే? అానునమ్మదేలనే గి కటక శాగిళాల ఫపూలలోన కావి యుండదే "పెళ్లి లేని (వేమలోన వోయి యుండదే వివావామై వివోరము శేయళావే వా (ప్రేయసీ విమీలి- జా

పట్టుజూరి పోతున్న దే (తాను (పీమించిన అమ్మాయిని కలునుకౌని మాట్టాడాలనీ తపిస్తున్న అబ్బాయికి మంచి అడమ దొరికింది, కాను ఈర చెట్టెక్కి పళ్ళ కోస్తున్న చమయంలో ఆమె అటే పోతోంది. మరి ఆ అవకాశాన్ని వాడుకున్నాడ్తా జార్‌ విడుచుకున్నాడా? ఏమో, మీరే వినండి వాళ్లు పొట,) అతడు : ఎచట్టుజారి పోతున్న దే ఓ ముద్దుగుమ్మూ 1 లెట్టుకింద నిలిచి నాకు చేయూత నిమ్మా క్‌ -అమె ; వట్టి విడిని నోడివి నీవా మగోడివి వేతగాళ ఎందుకిట్ల ఎక్కినావురా ఈత నెట్టు ఎందుకిట్ల ఎక్కి.నావురా? తివట్టు॥ అతడు; టోరవళ్లు చూపి వాకు నోరు ఊ'రెనే శెట్టునెక్కి ఒళ్కకొమ్మ పట్టుకొంటొనే అంతలోన కొమ్మ విరిగి వట్టుతప్పెనే కొంతకొంత జూరిజూరి యింత దిగితినే పట్టు “అమె : అయ్యో తలరాత! ళ్‌ చ్నెపిల్ల దొండపండు “"వెదవులుండగా ఈతకాయ నూని నీవు మురిసిపోలివా చోర వయను లేత వలవు తీగ వుండగా లేకలేక ఈతనెట్టు నీకు దొరి*నా? 8ివట్లు4 అతడు ; వోయ్‌ | పట్టుజారిపోతున్నదే ! అమె :; వోయ్‌ ! .వెటజారిపోతోందిరా | వు

రాదేలనో నా-రాధిక (ఠనతో కలిసి పాట పొడిన అమ్మాయి పెట జారి పోవడం చూస్తున్నా డే- కాని ఆమెకూడా జారుకుంటున్నదని ఆలస్యంగా తెలుసుకున్నాడరను. మర్నాడు౭ కూడా అక్కడే ఎదురు చూస్తున్నాడు, ఆశగా, పాపం ఏమిటో అః విరవు వేదన) శాజెలనొ నొ అభిఫారిక విరవోగ్న్ని రగిలించిన రాధిళ కరా॥ వచ్చని తరువుల- వన్నెల విరులు ఉన్నత గిరులను నుందర రురులం పులకించిన వనరాణికి సిరులు మారుడు పెంచెను మదిలో మరులు ॥రా॥ ఆకుల చాటున చిలుకల కిలకిల మయూర క న్యల వయాళి కులుకులు వన మెల్ల మురిసీ నింజెను కళకళ శాధిక రొదిక అని నొ వెలవెల కిరాణ 258కి

తి వరులు కొలిఎ (అబ్బాయి వలపు చేష్టలను చూసి అమ్మాయి సిగ్గుతో తలవంచుకుంది. కాని ఆమెలో తొంగిచూస్తున్న వయను పొంగులు మ్మాతం ఏదోవాయి. కోసం ఎకడురు చూస్తున్నాయి.) మరులు కొలిపి మొౌనమేలరా చెలికాడా వా యొవన వసంతమున పూవిలుశాడా ఇముక కులికి కులికి నా వయసంకా చిలికాను చిలికి చిలికి నా వలపంళా తీశాను వోయివోయిగా నీ శౌగిట ఒరిగాను ఆ ఉడుకున నా వలిపంళా కరిగేను 8ము॥ వేడి వేడి ని చూపుల వేనవిలోన కలిగె విత [1పణయ చాపహము నాలోన వాడి వాడి నీ తూపుల వానల లోన శీర్చరావె నా చావాము నవమోవానొః శవము క్‌!

కన్నుగీటి ఆడించాడు (అమె మనను కూడా అబ్బాయి పెనే వుంది, కాని మళ్లీ కలనుకో లేశ పోయింది. విరవాంలోనే కదా [పణయం పెరుగుతుంది మరి) కన్నుగీటి ఆడించాడు వొ మనసు మీటి పాొడించొడు అతని ఒడిలో చాలుచామని అశగా వెళితే జూరుకున్నాడు ఇకన్నుక వ మబ్బుల నూటున చాగున్నాడో వ పొదల చాటున పొంచున్నాడో అ గడునరి మగసిరి (పతిరోజూ నీలో చూపుము నెలరాజూ ; శకన్ను! బా రాజులేని యీ వనంతం నా శిలా పొతుంది సొంతం? వాని జతలో కా వసంతం అదే నామది సదా [వళాంతం కన్ను ॥ 2

వలపును రేపే నీ బెట్టు (మళ్ళీకలునుకోగానే [పియురాలి. వద్ద తన ,'పేమపాకం వల్సించాడు (వీయడు, వాళ్ళ మనసులు కలిసాయి. ఆమెకూడా అనందంతో పొంగి పోయింది.) వలపును కేచేనీ లెట్టు వగలను చూపేనీ కట్టు బిగువును దాచే జాకెట్టు నా మది దూసిన రాకెట్టు శనలపును8 అందీ ఆందని నీ అందం వలపులు చిలికిన ఆనందం మన యిద్దరి యీ అనాబంధం వ విరులెకుగనీ మకరందం శవలపునుః శనుచాటుగా కప్పుళోకుణా- జిగినీల వి వెటకొంగు కనుగిటి అటు తప్పుళోకు.._. వొలోన ౨ెపులుప్పొంగు వది మందిలో విప్ప బోకు--- మన (వేమ శానూయణం నీ మాట అది తప్పలోకు తప్పితే నా మయొదను ఇాకు శవలపును?- 28%

గకమంగా పెరిగి పెరిగి, వాళ్ళ |'సేమ (సగాఢమైపోయింది. ఒకరు లేనిదే ఇంకొకరు లేరు. తొరా చందులు విడిపోతారు కాని వీళ్లలా కాదు) నివు లేనిదే నేను లేనుతే చేను లేనిదే నివు లేవులే మనము లేనిదే (వేమ లేదులే (పేమ లేనిదే జగము లేదులే శనీవులి [వియుడుకాని ఆ అమావాన్యలో శారలన్నియు తళుకు జూవును అదొక [వణయమా? అదొళ విరవామూ? శాదులే మనకు సాటి రాదుతే కనీవుకి చుళ్కులన్నియు ఒక్కసారిగా మబ్బు తెరలలో మాయమైనను వలుచ మేఘాలలో వరుల గాంబెడి చందమామకు మచ్చ అందుశే శినీవుకి 29

నీ నీలి కురులలో (తన్నపేయసి జడలో పూల వాసన గుబాళిస్తుంటే అతను పరవళించాడు, బృందావనమే ఆమె జడపై వాలిందనుకున్నాడు. ఆఅ రాధికొ రామచిలుకకు కూడా రేపల్లె గోరింక తప్ప మరేమీ కనిపించడం. లేదు) అతడు" నీ నీలి కురులలో బృందావనం ఆమె: నీ పొటలో వేణు గానామృతం అతడు నీ మేలి మునుగుళో మలయానిలం ఆమె; నీ గుండెయే నాకు దేవాలయం ఇన అతడు, నా రాణివో నీవు వవరాణివో నా మది బృందావని రాచిల్కవో ఆమె నా రాజువో నీవు శేరాజువే వాలోని రేపల్లె గోరింళకవో 1 1న ఆమె: వాలోని ఏ నరము మీటినా పులకించి నీపేరు వినిపించుళా ఆతడు : నాలోని వ అయణివు లీల్చినా చెలశేగి నీరూపు కనిపించువే న! న!

య[రాగడ్డ సిన్నాదాన! (ేయసీ ఏయల విలాసాన్ని చూస్తున్న ఓ అబ్బాయికి తాను కూడా కరి [పియుడు కావాలని కోరిక కలిగింది, కాని కట్నం లేనిడే నాన్న క పెశ్రికి ఒప్పుకోడు, కట్నం ఆడిగితే ఏ పిల్ల కూడా శేనుకోదు. మరేం చే శి అతనొక (కొ త్తపయోగం చేశాడు, అర్జెంట్‌ లవ్‌: అంటే కొంత అమాయకంగా శనిపిస్తున్న అమ్మాయి పె డైరెక్ట్‌ అటాక్‌) అతడు : య(రాగడ్డ సిన్నాచాన ! ఎరాగున్న కు(రాచాన ! లిిరూవరైళ ఉన్నాచాన! జరా యిట్ట నూజేపిల్ల! అమె: బు(రామీనమున్నానోడ! ఎ(రాగున్న కుురావోడ! పిల్లాపీను కూళావంళు-- లేసీపోవురో సీ బుర। ఇయ్య అతడు :; లేసిందంఆ₹ు లేసిందంకు-నేనూర్కుంటనా పిల్ల 1 మీ "పెద్దోల కూళో బెట్టి-ని మాశేందొ తేలున్తనే, జయః అమె: కేలుస్తావు కేలుస్తావు-గుడ్లూలెండు 'తేలేస్తావు ! కటిపెటు నీకోతలూ-కటపెటు కటివెట్టు! యః ల లబ బబ అ బట అతడు ; "పెట్టాకుండ ఉంటానంళు-మీ "పెద్దోల మా 'పెద్దోల కూళో బెట్టి మన లగ్గాన్ని--పెట్టాకుండ ఉంటానం ళు 1 ఆమె & _ "పెట్టానంకె కట్టంలేక-మన లగ్గాన్ని పెట్టావంళు విడ్చీపోనురో నిన్ను-నిన్నే అంటి ఉంటానురో! ఇయ కిక

పిల్లా నాతో ఉంటావా!ః (కట్నం శేకపోతే చేసుకుంటానన్నదా అమ్మాయి కొని అది సాధ్యమా;

నాన్న ఊర్కు.ంటాడా? ఐనా మరొక్క అమ్మాయితో (ప్రయత్నం చేస్తే పోయిండే ముంది? అదిగో ఆమెతో ఏదో అంటున్నాడు, వినండి)

విల్లా నాతో వుంటావా-"పెళ్ళి శేనుకుంటాపవే

కట్నమెంత అంటావా-నాన్నమాసఆ వింటానే ॥విల్లాః

నాన్ననడిగి వచ్చానే-నాల్లు లమలన్నా డే

వాయిచాలలో నై కే-ఐదు లతలన్నా జే

“శేటు దించమంటావా-అడిగ కెలునుకుంటా నే శపిల్టాక

నీవు డాక్టరంటావా-లవ మా[తమన్నాడే

ఇంజినీరు వంటావా--రెండు లతలన్నా డే

అంతక న్న చమూశ్రం

ఈగ్గబోడు అంటాచే పీలా?

నాకు చదువు రాకున్నా -అట్టటొమ్మ చూస్తానే

అమ్మజబాబోయ్‌ ః తన్నావా-నడుము విరిగిపోయేనే

కళ్లు 'జెరుచుకున్నా చే

శట్న మొద్దు అంటానే శిపిల్లాక

నిన్ను చేనుకుంటాసే

నిన్నే చేనుకుంటావే వై

లే కలువ కన్నుల కన్నె బల్లా (న్బాయి కట్నంమాట ఎ త్రినందుకు ఆ అమ్మాయి అతని వీపును పావు రేసింది. ఆ స్పర్శలోనే ఏదో ఆనందం పొందారు వాళ్ళిద్దరూ, అ సుఖం మళ్ళీ మళ్లీ కావాలని కాస్తతయ పడుతూ (_పణయగీతాల దాకా వచ్చార) శలున కన్నుల కన్నె పిల్లా! మొగలి పొదలో చాగవేలా ! కళన్నుగీటి కులుక నేలా 1 చేరరావే చిన్నచానా కలువ శొలని గట్టుకు నీటికోనం కడవ చేకొని వచ్చినావే కడన మోయగ కులుకులేలా 1 శదలిరావే గడునుచానా కలువ మొగలి ేకుల ముండ్తు తగిలి బిగువురై క సడలిపోఅే చూచి నేనిక ఉండలేనే దరికిరా వే వపడుచుచానా 1 ఇకలువఃి పొలము నుండి వచ్చినానే ఎదురురావే బెదురుమాని మనను మనను కలినినపుజే (వణయ సౌఖ్యం న్వర్గ తుల్యం ! 8కలువక తి

ఓ చిన వాడా (రోను నలచిన చినవాడి మనసు దోచిన ఆ ఛినదానికి కూడా (సజయ

బానాం ఎక్కువైంది. ఆతన్ని నెమ్మదిగా తనవైపుకు లాగేస్తోంది)

ఓ చీనవాడా ; బా మది దోచిననాడా;

ఒంటరిదానను నాతో జంటగ శాచవేలా? క!

తీయని మన (ేమ-విరబూవినడి అావులు వై శెగసినవీ

మించిన ఆ వోయి...మిను ముట్టినదీ ఆారల శనుకుట్టినదీ

చుక్కాలగరేని వళ్కన భేరి

రిక్కాలు దిగులు ఇెందినవి

ఎవరేమన్నా వమెదురై నా

మననులు కలసిన మనశేమి 1 విటి

పొంగినదీ నా వయస్సు-ఉప్పొంగినదీ నీ మనస్సు

వికపించెను నా సొగసు-ఫలియించెను మన తనను

మన కన్నీ రే.యిళ వన్నిర్వై

భువిైై సతశం (వ్రవహించునులేవోయి | ఓట్‌ !

వున అనురాగం (చయసుతో బాటు వాళ్ళ నలపు తలపులు కూజా పెరిగాయి. నమననులు కలనీన ఆ _ేమజంట పసణయ గీఠాలతో ఊవోలోకాలలోనికి దూసుకొని పోయిందీ. మన అనురాగం-మాయని భోగం ఎన్నటికై నా-వలడు వియోగం శమన: అతారల తళతళ-జూాలవిలి కొందం జాలీలీ వెలు గే-జలనధి కందం జలనిధి జలక్‌ ౦-నెచ్చెలి కందం 'వెళ్చెలి గానం-నిళ్యానందం శమనం వలచినవాడు-కలునలరేడు విలిచెను వేడు-ఎదుటను చూడు ఓ 'వెరజాణా $-వేగమెళావా ఈ 'ెలిరాజును- చేరగ లేవా ? శకునం మననులు లెండు.-ళలివినచోట మనుగడ అంకా- వెన్నెలలాట (నళయము శానీ. ప్రాణము బోనీ కలశలు రావు-మమతలు పోవు కమనక న!

ఎంతటి దానవె వోటాః (అవును, మనసులు పెనవేసనిన లోట మమతలు మాయను" అనుకుంటూ

ఇంటికీ వెళ్తున్న అ అబ్బాయికి దారిపొడుగునా గుంపులు గుంపులుగా వస్తూ పోతున్న జనం కనిపించారు. అప్పటికి కాసి ఆతనికి తన వయస్సు ఇరవై ఒక టని గుర్తు రాలేడు ఆ రోజు ఉదయమే వోటర్స లిన్టులో తన 'పేరు చూను కన్నాడు, వెంటనే వెళ్లి నోటు వేశాడు, అవా, తన నోటు కెంత విలువుందో! అలా, అలా వెళ్తంటే ఎన్నో పతాకాలు, అక్కడక్కడ జాతీయ గీఠాలు కని పిస్తున్నాయి, వినిపిస్తున్నాయి)

ఎంతటి చానవె వోటా' నీ వెంతటి చానవె వోటా!

మవోనాయకులకై నా నీవే ఆధారం ఎం

భనమన్నది వుండును కొందరికే

చదువన్నది ఉండదు అందరికీ

వ మున్నా లేకున్నా అందరికి

"ెన్నిధిగా నీవే ఉన్నావు కఎం9

ఒళరికి ఓటును వేశామంళేు

అది వారి పాలి నోముల వంట

తక్కిన వారికి కడుపున మంట

అదే అదే మా తీరని తంటా ॥ ఎం6

పీట్లు చ్చే ఓట్ల ళోనం-కోట్ల ఖర్చులు "*పడళారు

పాట్లనెన్నో వడళారు-ఆగచాట్ల'వే భరిస్తారు

నోట్ల శమ్ముడు పోయావంశే-ఓ ఓటా!

వీ భావి అంతా సున్నా!

అని పాచ్చరిస్తూ వున్నా! తిఎెం8 తం

భారతం మనదేరాః (వురోగ మిమ్లన్న భగతవాతి (వగతి గేయాణ ఎన్నిసార్లు హైడ్రీనొ, విన్నా ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది.) పొకీః భారతం మనదేరా ఓ సోదళా! ముందుకు పదరా! లేదిక నిదుర! ఇముందుకుః నూతన స్వతం(శ భారతదేశం చఛాశును వేడే నవనందేళం శముందుక్కు జీళాజీ వీ నీడగ విలిచె జఅజాపూజీ వద వదమనవి వలిళె అ మవానీయులు నడచిన మార్గం చూపెను మనకి వ్వరాజ్య దుర్గం ఇఅముందుకు[ శార్మిక ళర్ష్ష క్‌ (శామికులంళా ఒకరికి ఒకర. నడిచారదిగో “ఎవరికి వారే యమువా లీకి ఈ తోళో క్రికి అమయువు తి ముందుకు వీర అవానులు చిందిన రక్తం (శ్రామిక జీవులు కార్చిన ఘర్గుం పానన జలమై నదుల. రురుల్లై పొంగెను పొలిను పొలాలు నింజెను ఇముందుకుతి జా

ధన్య జీవివయ్యా!

“(అమ్మ ఒడిలో పడుకోగానే నిద వస్తుంది. న్మిదపోగానే తొట్టలోనో వరుపుమీదో పడుకోబెడుతుందామె, కాని తన ఒడిలో శాశ్వతంగా వాలిపోయిన వీర జవానులను మాతం భరతమాత ఎప్పటికీ తన ఒడిలో భ(దంగా దాచుకుం టుంది. ఆ నిదలోని వోయి అందరికీ దొరుకుతుందా

ధన్యజీవి వయ్యా! భారత భాగ్యచాత వయ్యాః

చారుణ రణమున (ప్రాణము లొనగిన ॥ధన్యః అకారణమ్ముగ అరాతిసేనలు

కిరాత రూషము ధరించి రాగా

విరామ మెరుగళ ఎదిర్చిపోరి

న్వరాజ్య రకణ మొనర్చినా వోయ్‌ శధన్యః వ వీర వనిత వరపు[తుడవో

అ భరతమాత చ ని ఒడిలో

వోయిగా కన్నులు మూసినావోయ్‌

అంతళన్న మరి సుఖమే ముందోయ్‌ ॥8ధన్యః

ఖరతజాతి జీవితాలలో (వీర జవానులు, వీర కిసానులు మనకు అండగా ఉన్నంతకాలం మన జాతీయ పకాకం నీలాకొళంలో స్వేచ్చగా రెపరెపలాడుతూనే ఉంటుంది ) భరతజాఠి జీవికాలలో వవోదయం నవోదయం భరతః కులమళాలు 'వేన భానలూ నమం ననుం నమం నమం జాలి ఒక్కటనుచు నెంచుళకే నమంజనం = నమంజినం శథళరతజి కూడు గుడ్డ గూడు లేవి గోడు గతం గతం - గతం గతం అధర్మ శాజ్యపాలనా యుగం ఖతం ఖతం - ఖతం ఖతం కథళరత॥ హిమాలయాలలో జబానులూ వసిడి పొలాలలో కిపసానులూ విలుచుచాక భరతనూతదే జయం జయం = జయం జయం థరతఠి - ర

ఆ నాడు మరిరాదు (ాలం మారింది, (ప్రజలలో మార్చు వచ్చింది (వజా బీవిఠాలలో ఒక

చూతన కాంఠిరేల మెరిసింది. ఆ పాత గడ్డురోజులు పోయాయి, అవి ఇకతిరిగి లావ)

ఆనాడు మరిరాదు - ఈనాడు ఇకపోదు

ఆనాడు పీడకల = ఈనాడు నిండుకళ

అవినీతికి నమాధి - పురోగతికి వువాది

నవభారత యగానికి - నేడే ఉగాది శఅనాడు॥

అనాటి మల్సుల ఉజుములో

(శమజీవి ఆకలి కారుకేకలు

ఈనాటి మేఘాల ఉజుములో

తింజరు భూమిలో వరుచాకలు అనాడు

అనాటి కన్నీటి జడివానలో

జాలినవి నిరుపేద గాలిమేడలు

ఈనాటి ముక్యాల చిరుజల్లులో

'మెరిపాయి "పేదల వసీడి మేడలు కజనాడుః

అనాడు "కేగిన "పినుగాలిలో

ఆరిపోయిన వెన్నో అశాజ్యోతుల:

ఈనాడు వీచిన మలయానిలం

వెలిగించి పోయింది (వతియింట దిపాలు ఇజినాడుః త్‌

అల్లుడం పే ఒక (గ్రహం (చరకట్నం లేకుండా 'ఫెళ్ళాడుతానని ఆ ఆమ్మాయికి మాటఇచ్చి ఇంటికీ" తిరిగి వచ్చిన అబ్బాయి నాన్నను చూడగానే వణకసాగాడు. అదివరకే ఆయన పెద్ద కట్నంతో ఒక సంబంధం కుదుర్చుకొచ్చాడు నాన్న తెచ్చిన ఆ సంబం. ఛం చేసుకున్నా, పెళ్ళయ్యాక అందరూ తనను దెప్పకుండా ఉంటారా? ఎవరో శాదు, తన మరదలే ఆ పని చేస్తుందేమో 1) అల్లుడంగళేు ఒక (గవాం! ఆ [గవోనికి ఆ(గవాం వవ్రే నవ (గవోలు వైతం “నమస్తే! నమన్తే శఆల్లుక ఆ అల్లుడికొక అబ్బాయి పుడితే వాడే ఒక ఉపగవహాం ఇంటింటా ఉప[దనం ఉయ్యాలలోనే వియ్యాల కోనం నయా బ్రటలాడే వి[గవాం 1 8 అల్లుః అల్లుడి 'బెళ బక -మామకు నకనక అల్లుడి పళపక-మామకు తిళమక చెల్లవులే మరి ఎన్నాళ్ళో యిక అల్లుడు కూడా-ఒళరికి మామే! క అల్టుఃి 4

సాగిపోవమ్మా!

(బాన్న తెచ్చిన కట్నం పెళ్ళికి అ అక్సాయ ఒప్పుకోలేదు. తాను (గపేమించిన అమ్మాయి చనిపోయిందన్న వార్త వినడమే అండగుకు కారణం. నిరా శతో, నిన్సృహతో కూలిపోయాడు. తన (పజయ సౌధం ఛభిన్నా లిన్నమైంది, పసం, కన్నుమూసిన అ ఆన్మూయికి తల్లిదర్యడులు లేరు. వెంలి పెద్దదేసన అన్నయ్య ఎలా విలఫిస్తున్నాడో.)

సాగిపోవమ్మా 1 విరజాజి రిమ్మ |

విధి చేతిలో బంగరు కిలు లొమ్మా 1 ఇసొగిక వీ కురులలోని పుష్పాళే

వా కనులలోని అాస్పాలై -దుఖళాష్పాలైై రాలిపోయెవే ఓ చెల్లీ |

వల సికింక పెళ్ళి ఛి కసాగీః వీక న్నిటి ముధాధారలు

లోశాన వెల్లువై పారగ

మరు జన్మలోన మధురముగా

వీ వలపుతీగ విరియునులే కిసొగిక

వాడని గులాపీఅనార్యలీ (మానవ శరీరాలు విధిచేతిలో కీలుబొమ్మలు కావచ్చు. కాని వారి పవ్శిత మైన (పేమలో ఆ మనసులు, ఆ మమతలు చెక్కుచెదరకుండా నిలిచివుంటాయి. అనుషజం “”నలీమ్‌ ! సలీమ్‌ "”ొ అంటూ స్పందిస్తన్న అనార్కఫీ హృదయం సువిశాలమైన (వణయ సామాజ్యంలో (కమంగా వ్యాపిసున్నది. చివరిసారిగా తన [వీయుని చూడాలన్న తవాతవాతో ఆమె తపించి పోతోంది. “అనార్‌ ! అనార్‌ : అంటూ సమీపిస్తున్న నలీమ్‌ కేకలు విని ఆమె పొంగిపోయింది. ఇంరలో ఆఖరు రామిపెస్టి సమాది పూర్తిచేశారు. ఆ అచేతన శిలలా వాళ్ళ (కేమకుంఅడ్డుగోడలు ? అదిగో, సలీమ్‌ విలాపం 1) ఖుదాశే సవాలెతివా నావెలీ! వజీవ నమాధిలో ఓ అనార్కలి | ॥ఖు దాః వలవు పూదోటలోని (వతి [పేమజంటలో అనార్కలీ సలీములే నిలిచిపోళారులే (వణయ రాళ్యానికి లేవులే అవధులు (-వేమకజీవుల కనలుండువా సమాధులు * ఖు చాః పవి(శానుబంధాలు గుళాళించు సీమలో అమానాలు మారినా వొకుంచార్లు “శీగినా కలేజాలు చెదరునా భరోసాలు వడలునణా అనార్కలీ సలీముల విషానీలు మాయునా 8ఖుచాళి గ

కనరాని నెచ్చెలీ!

(ఆ [1వియవికి తన (శేయసి ఇక కనిపించదు. ఒకనాటి బృందావన ఇప్పుడు కారడవిగా మారింది. నిండవున్నమి జాబిలి శాశ్వతంగా జారి పోయాడు శమ్మాకొన్న అమావాన్య కారు చీకట్టలో కంకాళాలు కదలాడుతున్న ట్లనిపిప్తోం దతనిఓ)

కనళావి నెచ్చెలి! వ మందువే చెలీ!

శారు మబ్బుల ెర చామైన జాలిలీ ఆన

వా కంటి పావలో వాట్యమ్ము చేశావు

గుడిలోని దేవివై గుండెలో వెలిశావు

సీ వాలు చూపుతో వలవు రగిల్బావు

వలపు వంజేవేళ కలలే మిగిల్చావు శకన।

చుక్కల సీమనే చేళావు (పేయసీ

చుక్కాని లేని ఈ నావలో నన్నొదిలి

శఆారవై రాలి నాదరికి ని వొసప్తావొ

కన్నీటి శెరటమై పొంగి రమ్మంటావొ 8కన! జక

ఏ తీగ చూసినా (వతిలంధకాలను. ఎదిరించిన (పేమ జంటకు ఎవరితోను వసిలేదు- వాళ్లలోకం వాళ్ల ద్సే ఆమె: ఏ తీగ చూసివా నవపల్లవము దాల్చింది చ తీగ మీటినా నవవల్లవిని పాడింది ఎందుళో? ఎందుకో? అతడు; మన యిద్దరి కలయికలో మూడు పూవులు ఆరుశాయలు కాచాలనీ 9 వ తీగ అమె: విరులవె తుమ్మెదలు చాలాయి ఎందుకొ? ఆతడు : వీ మోవి మధువు చాశే మిగలాలనీ అమె: గగవాన మేఘాలు (కమ్మినవి ఎందుళో అతడు : వలపుజల్లు మనవై కురవాలనీ కవ రీగం అమె: గువ్వలన్నీ గూడు చేరాయి ఎందుకో: ఆతడు: * మన లిగికౌగిలికి అడ్డు తాకూడరనీ ఆమె: వడమటను సూర్యుడే వాలాడు ఎందుకో అతడు : విండుగా మనకు వశాంత మివ్వాలని కవీ తగన 45

రేపు రేపని వాయిదా (శొందరికి మంచి ఆలోచన లుంటాయి. కాని ఆచరణలో పెట్టటాన్ని

బాయిదా వేస్తుంటారు, చివర కొకనాడు 'ఈ పని అప్పుడే చేసివుంటే ఎంత జాగుండేది' అని బాధ పడతారు)

శీపు శేపని సదా చాయిచా వేశావు

అ శేసన్న మాట ఖాయమేనా నీకు? జరేః

మంచిని తలపో స్తే వెంటనే చేయవోయ్‌

వ తణం వడునొ సివై మృత్యు సీ్షణం

ఆ శేపు శేపుగా నిలిచిపోయిందంళకు

సీ ఆశ అశగా మిగిలి పోతుందిరా 8 లః

(వేమగా పరుల కన్నిరింత అాగితే

నీ జీవిళాంతం కురున్తుంది పన్నీరు

వోయిగా జనల కష్టాలింత వంచుకో

విండుగా మెండుగా పొభ్యాలు "ెంచుకో 8 లేక

జూగేలనే యింక క్క-డికి వెళ్ళినా పకృతి ఆవ్వానిస్తున్నట్లు భావిస్తారు. ఆ (వయాడికి. ఆరాటం ఎక్కువె, వమంటున్నా తో) జాగేలనే యింక దరదేరవే వెన్నెల శౌగిట చుక్కలు దాగెనే జా గేలనేః నీ జడలో మళ్లెల ఘుమఘుమలు సి పెదవుల వలపుల మధురిమలు అ ఘుమ ఘుమలు = అ నుధురిమలు వాలో నిండి పాజెకు సరిగమలు ॥జూగేలనేః సి తొలకరి వరువపు పరదాలు సి మదిలో చాలిను విడియాలు ఆఅ పరచాలు - అ విడిణూలు తొలగిన తీరును మన సరచాొలు జా గేలనేః పిలాకాళశం గొడుగ్రై నిలిచింది జీేలను గతిక తీవాసీ పరచింది ఆ (పళ్ళతి పాన్పు మనశైై, వేచింది అల్లిన ఒక కోర్కె తొంగి చూచింది 6జాగేలసే శ్‌”

పొంగింది పారింది (శోరుకున్న చిన్నవాడితో తన పెళ్ళి జరగబోతుందన్న సంగతి తెలిద

గావే ఆ (ప్రియురాలి వృదయం చిందులు వేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదుడ చూస్తోంద్సి

పొంగింది పారింది వా వయను కృష్ణ వేణి

పండింది నిండింది నా వలవు మాగాణి :పొంగింది।

ఎడబాటు మంటలో వచా ళో ర్కెలావిరై.

ఎదగోశ శారు మేభూలగా ముసిళాబయి

కొండంత మగవాని ఇాకిడికి చల్లబడి

ళొలి వలపు జల్లులె. మదిళోన కురిసాయి జపొంగింది

వాసొగను బృంచావనం వరవళించింది

వా వలపు విరజూజిగా పరిమళించింది

చా మేను లేడిగా రివ్వుమవి ఎగిరింది

తన రాజు ఒడిలోన పులకించి వాలింది :పొంగిందిః

నీ కేమో వలపు జోరు (చెలికాని గుండెలో వాటుకున్న వలవు ముల్లు తీయాలంటే నెచ్చెలి మెడలో మూడు ముళ్లు పడాలవి అమె వివరిస్తోంది] అమె: నీ శేమో వలపు జోరు చాశేమో వయను వోరు వీ జోరూ వా హోరూ ఒకమై తే అవ్ప్చుజే అనలుపోరు ఃనీశేమో అతడు : వీ ఓరచూపులో ఎన్నెన్ని 3 పులో వీ శౌగిలింతలో ఇంకెన్ని వింతలో అమె; వనుపుతా డొళటి నా మెడలోవన శట్టరా అవుడు చూస్తావురా అసలై వ లోశాలు .నీశేమో అతడు : గుచ్చుకువ్నాయి వాగుండెను వలపు ముళ్లు 'చేలిపోతున్నాయి జారతో వాళళ్లు అవృడు తొక్కుతాయి వరువాలు పరవళ్లు ఇనీశేమో, టీల

అజంతాసుందరీ (భగ్నపేమికునికి _సతిచోటా తన (ప్రేయసీ [పతిరూపం కనిపిస్తూనే వుంటుంది. ఒక శిల్పసుందరిని చూసి ఆమెలో తన (ప్రియరాలి రూపాన్ని ఊహించుకొని ఏ మంటున్నాడో వినండి) అజంళా నుందరీ! సొందర్యమంజరీ; శిలారూవ మింశేలనే! (పాణేళ్వరీః కజజంకా? అనాటి మన(ేమ గీతాలు కలలై నవే అ విరవా జాధతో నీవిలా శిలవై తివే స్మీపియుడ నీ జెంతనే నిలిచినాడనే సజీవ లావణ్యాలు కురిపించి అడవే! కఅజంచాః ఎంతగా వేడినా నీకంత మౌనమా "ళాయివై. కసాయివై అలాగే నిలిచిపో! "పెరగజే పీ వయను తరగచే నీ పొగను కఠిన పౌషాణమై విలిచిపో! నిలిచిలోః అజంతా!

తాగి రాయాలను కున్నాను (నిరాళ, నిన్ఫృవా, నిన్సవోయత - ఇవి దుర్భరమైన ఆ భగ్న (పేమికు నికీ బతుకుపై విరి కలీగింది. బాధలు మరిచిపోవాలని కాగుడు కలవాటు పడ్డాడు. తన (పేయనికి, ('పేమలేఖరాయాలని కూర్చున్నాడు. ఏం రాళాడోమరి! కాగి రాయాలను కున్నాను తన్పజాగి 'రాన్తువ్నాను అగి ఆగి చూన్తున్నాను శాయలేక ఛస్తున్నాను జఅాగిక వీరు కాగిన ఫకీరు ఇజారునుండి వరారు ఉన్ను అగిన జనానో ఉన్న చోళశే టిశానా కాగిన ఒక చుక్కా | బాందీ-ఒక్కి.ంత మత్తురా ఒక గుక్క విస్కీ-ఒళ్లంత చిత్తురా ఒక చుక్క అది--ఒక గుక్క యిది కలిపి అాగితే అబే గమ్మత్తురా కతొగిం కాగి తే గరమ్మురా మధుర సాగరమ్మురా కాగి సాగి పొమ్మురా! తాగిన (గ్ర*ధాల, క్‌? జ స్రరోన్తే షి రాం (ఇ కఖఫౌనా నవాద్‌ో

జిలి బిలి చీరల (విస్పహవాయుల పరిస్థితులను కొందరు తను ప్వాళ్ట ౦ కోసం వాడు కంటారు. తాగి మైకంలో వున్న ఆతవి దృష్టిని తమవైపుకు మళ్ళించడానికి 1పయత్నిస్తున్నారు కొందరు నెరజాజలు.) ఉలిలిలి చీరల ఉిలుగులలో తళుకులు చూపే కారలమోయ్‌! కలతలు వుంళశు ఇటురావోయ్‌! మథఖాలలో నిను శేల్చెదమోయ్‌! ఇజీలి$ మాలో విరిసిన పౌందర్యం నఖ $8ఖ సర్యంతము గవవోయ్‌ చూచిన వారిక కదలరురా! చవి చూచిన వారిక వదలరురా! 5టీలిన మా సిగలో విరజాజులివే మా కనువై గల తై పులివే మా వలు వరునల కాంతియిబే మా మెడలో మణివోరమిదేః అణాధవాపో లేంఇ0 0 న య! న!

[కొమ్మావి తోటలో (క్కసారి దురలవాట్లకు లోనైతే అ వ్యకి వాశనమైనస్లే. రేతులు శాలిన తర్వాత ఆకులు వట్టుకుంటే ఏం లాభం? కేవలం ఇతరులకు పాఠం ఇదీడం తప్ప అతను చేయగలిగింది ఏమీ లేదు) [గొమ్మావి తోటలో - కోనేటి బాటతో అమ్మాయి పాటలో వోయిఎంతో వుందితే ఎంతోవహోయి వుందిఅే శకొమ్మాావిక చందమామ పిన్నెలలో చల్లగాలి ఊపులో కలువకంటి సొంపులలో కాంత మేని వొంవులలో వాలిపోయి పోలిపోయి - వలపు ెంచుకొన్నచొ మావితోట మాయమై ఎండ మావులగునులే 8[కొమ్మావిః అందగావి కన్నులలో అందలేని నలపులలో వన్నె కాని నన్నిధికై - ళన్న కలలు సండుటక్రై చాని మనను ఆెలియళ యే (వణయసౌొధమెక్కినచో వలపు మేడ మాయమై గాలిమేడలగునులే ఈ[క్రొమ్మావిః నొ

(పేమ వలించినంత మాాతాన టీవితం వోయిగా సాగిపోతుందని ళెప్ప. లేము పుట్టిన పాపాయి మూగద్దైతే ఆ తల్లి దండుల వేదన దెప్పలేము. అయినా వాళ్ల బాధ పడనక్కరలేదు, నోటి మాటకు నోచుకోని మూగ జీవు. లలో నిగూఢళక్తు లెన్నో వుంటాయి)

వీ పాటలలో మాటలు లేవని

నిరాశ చెందకె కోకిలా ॥నీః కదలని శకిలలవే కరగించి వేయునే

వీశానాదము సంగీత ఛారయై

వీనుల విందగు వీణా న్వరాలలో

వ వదములున్నవే ఏ స్వరము లేదే కనీ? చిరుచిరు మిగ్గల వసిపావ రోదనం

తల్లీ దం[డుల అనుళాగ గీతం

పిడికిలి విప్పని చిన్నారి "పెదనివె

వ మాట లున్నవే వ పాట లేదే! *సీణా

కో

రాధా మాధవ (1నీమకలాపాలతో లైవాన్ని మరచిపోయిన యువదంసపకులకు స] నమయాలలో భక్తి పెరిగింది) రాధా మాధవ నృరణము రాణా రాగా లాపవన చేయగ రాచా గితము రాదని తలపళకె మనసా! మాధవ చరితమె మధు5ము కాచా! రాధా!" (కుతి లేదని వెనుళాడశె మనసా మనసామీ వేణు గానమె [కుతిగా కాళము లేదని తపా తహా వలదే ని వ్యాది వాదమె శాళము గాదా ఇజరాభాక? వీ గానామృత మాధుర్యములో గోవిందుని మది కరగును మనసా! గోవకిళోరుడు (గోలిన 'వెన్నయె గోపీలోలుని మననున గలడదే' 8రాధాకా శా

ఓ జయ హనుమా; (రాభా మాధవుడు కరుణించలేదు. ఆంజ నేయుని ళ క్రి అపారమైనది. మరి అతడైనా దయ చూపు కాడేమో;) ఓ జయ వానుమూ | మముదయ గనువమూ! భఘనసాగరమును లంఘించిన ఓ వానుమూ ! థవసాగరమును దాటింవవె జయ వానుమూ ! ,ఓఉ జయః (శ్ర/రాము నంతటి ఘనపార్వ థౌముని. శార్యము చేబట్టి సౌాధించినావు మా వంటి దీనుల మన్నించి కానుట .. ;-= వీ కెంత పాటి? నీ శెవరు పాటి ? 84 జయకి మాలోన మిగిలిన మంచిని *పెంచుమూ (వశాంత మూర్తివై. (వళంజనాత్మజా కి మూ భోర పొపాలు మరి. మరి (తుంచుమూ ఉ[గ మూర్తివై చావ రో_త్తమా నీవు 8ఓ జయ॥క కక్‌

తిరువములేశాః (రాధా మాధవుడు వానుమంతుడు మొరూలకంచలేదు, అ ఏడుకొండల వాడు గట్టెక్కి స్తాడేమో!) తిరుమలేశా |! (శ్రీనివాసా 1 కరుణ రాచా తిరుమలేళా ! శరణ మీవా 1 (శ్రీనివాసా | వీరుల నుఖాలలో నిను మజచిన గాని ళోళాలలోన తలచిన చాలు దయా మయుడవై. కాపా డెదవు వదా నిను కొలుచు భాగ బ్రమొనగుమా 1 కలిరుక" మధుర నుధారన పానము కన్నను మై మరపించెడు గానము కన్నను మంజుల మగు నీ నుందర రూపము నిరతము నాలో నీలుపుము బేవా ! కతిరు॥ 8557

మనసులు గూడులేని గువ్వలు (అలా ఎంత వేడినా చైవం కరుణించలేదు. దిన దినానికి ఆ కన్న తల్లి

బార ఎక్కు-వై అఖరికి దుర్భరమైంది. పాపం - అమెకు మతి సైర్యం తప్పింది సౌటివారే ఆమెకు దూరంగా పోసాణారు. కుదురుగా మ్యాట్దాడరేని ఆమె పాసం తన బార ఎలా తెలుపుకో గలదు? ఎవరితో మ్యాట్టాడా లి? వినే దెనరుః చివరకు -అమె గతి ఏ వొతుందో! ఆ మమశలు, బంధాలు ఏ మౌతాయో'॥)

మననులు గూడు లేని గువ్వలు

తమువులు పంజరొన చిలుకలు

అత రెదిరిన అ తనువు-అ మనను

కలిపే దెపుడో ఎవరికి తెలును? 8మనః

మననులు ెనుగాలి లోన పయనం

తనువులు చిరుచావ వెన శయనం

అ పయనం = అఆ శయనం

తుదశే మగునో

చరికి చేరి వావలు నిలుచునో

'ెగిన గాలి వటాలు మిగులువో మనః

మనను వోయిగా. వడున్తుంది

తనువు బాధతో నవ్వుతుంది

ఆఅ వడుపులో కాధ లేదు

అ నవ్వులో వోయి అేవే లేదు

అ నవ్వు, అ వడువు ఒక పీడకల

ఎందుకో అవిధికి ఈ పట్టుదల! ఇనునఃి

జీవితమే ఒక స్వప్న విహారం (కోరికల వలలో చిక్కుకొన్న మానవులు 'పెనుగాలిలో పొవురాతై రెక్కలు కొట్టుకుంటూ అనుకోని మల వులు తిరిగి చివరికి కోరికలతో నత మతమై కనువివ్వు కలిగే వేళకు కన్ను మూస్తారు. చిన్న నాటి ని దకూఅవనర మైన శోంపాట ఈ కాళ్వత ని(దకు అవసరం లేదు. (బతికి వున్న మానవునికి నిర వడితే గాని కల (పారంభథం కాడు. కాని [ఐతుకు చాలించిన మనిషఠి జీవితమనే పీడకల ముగిసిన తర్వాతే శాశ్వతమైన నిద మొదలవుకుంది. ఆ విదలో కలతలు వేరింవు ఎటువంటి కలలూ రావు జీవితమే ఒ౯ న్వవ్న వివోరం వై విక ఘటనల చారుణ భారం 5టీం కోరిన వారికి కొందరు దూరం చాగికి కలిగే వేదన ఘోరం వలపులు వండిన ఒక సంపారం కళలతల పాలై రగులును వైరం కిజీ9 వంతతి లేదని ఒళరికి భేదం కుటుంజగాధయే ఒకరి విషాదం గుండెలు వగిలి - కోర్కెలు మిగిలి తపించి పోవుకే జీవన సారం టు క్ర

| య ఎకె . మాల విద్యార్థి దళలోనే కృష్ణమూ ర్రిగారు పద్యాలు (వ్రాయటః ్రాళణింారు.. 'దివ్యక్ఞానము'. 'ఆంర మహిళ,” 'శతిలింగ” వ్యతికల | ఛయ(్రాకులో వీరి రచనలు పడుతుండేవి. ఈన పదిహేనవ యేట "“డెఫ్పోవో " ఢీన్లి ఇన్న ఫిళ్రల నవలను సీరియల్‌గా "ఆంధ మహిశ'లో (వచురింలార్నే | ఖశల0). వీరి అంగ్ల రచనలు తరచు “ఇండియన్‌ ఎక్స్‌ పేన్‌,” “సండే స్టాండర్డ్‌ * లలో కఖిస్‌స్తుండేవి (1951-58). రంతి తపాలా శాఖవారు నిర్వహించిన అవేక్లే | పద్యరశవె పోటిలలో _వథమ ఐబవమత్తిని పొందుతుండేవారు. (1957-59) , | ఉద్యోగ రీత్యా వీరు వెళ్హారులో ఉన్నప్పుడు సింహపురి లలిత కళో | సమితి సక్కులై ఎన్నో కార్యక మూలలో పాల్గొన్నారు. ఆ సమితి ఆధ్వర్యాన .. -త్యానిక పెళిఫోన్‌ ర్యకియేషన్‌ క్షవ్‌ నర్యులు పాల్గొనగా కాను రచించిన ః కస ఇల... నాగాలు అన్న ఏకాంక. నాటికను వళ్లూన చౌను 'వొలులో (వదర్శిః స. ఎ ్మకికకపర. అప్పుడప్పుడే సిపీ ఈంగంలో: _పవేశించటోతున్న శ్రి యన్‌ పిచా షు టా. బాలను బహ్మణ్యం వీరి పాటలను తన లలిత నంగీత కళచ్చేరీలలో పొడుళ్యూ తు య. త్తే నత్యహియి కతకమగ్‌ అన్న వద్యరావ్యాన్ని 1270లో కృష్ణో న. సాయ క్రీగారు (ప్రదరించి (నశాంతి నిల యమా (పట్టవ ర్ర) వారికి సంపూర్ణ హక్కు జ్‌. వా! భర వాల లోన క మృ పయ హోదరానారు చెలిఫోన్ను! న మమ క... అం పక్షే న | ము.

న. ॥ వ సుం. శ్‌ త భా శ్‌ ( శే. లో లలికనణోత కూరకు స్‌ో ల్‌! వైతేడో ॥ మ? నం ౬ బా క్త / న | జజ తము... త్‌ . త ట్‌ నం. + న న. ను నాం | వ టు సధ. వన కా త యు. ఇకచిచతమైను విశషమైన రచన నతన నరం వ క. య్‌ వం నో నం య చ (న న ప నం. వహాదులో' నంగీక సాహాత్యాణ వర స్వతిలోవలెప్ట న. '. “జగలివిపొయాంలయనలననన మ! న. | వం క్‌ | శస క్ష 5 సట. ధక. 7 వ మ మం ము... _ | స్తన న స్ట ఖై నా ఫా వాతము. 2 న. ప ుతనూ ₹గారసోకడలి కెరటాల” కవితా దుయమే.. టన టం న్‌ శ [కా క! రా న. న. కళ. క క చే న చార క్త ః: " చ / భా ల్‌ ము. ః ర్‌ శా టు శ మ వ లంక. కళకథతో పాడని బృ ట్ల . ర్‌ న. వ్‌ వ. రు న వలనా! మ్‌ గు ళీ ల? ( నత్తం జాప్యం. న టం అంటే [కల / రా క ల లు న చ |; య టం. . ల ల యు న మం తం అటు తను?! | 1 మట మాంట న టు మ నుం జ. /| (౯ జా

వాస్హ్లమత్తా.