Telugu jantu sastramu - anilvaranasi/indianlanguages GitHub Wiki

వ ॥ | 1౧ “ఎట పషలాయిఐ, అణ.ఠఅకొిు . ఖీ ల. . 1. జ వ సం ॥ య || [ న్‌ క

అనువాదం వుప్పల లక్ష్మణరావు కూర్పు ఎయ్‌ 'కలేంప్‌నికొవ్‌ 8 శం శకి8కి | వివిన ౦08 300౧011% ఠ ట్ర గ ఇ 0 ౮ ఖో ల హ్‌ ట్‌ ౪ 65౭౯ల షత ఎం మకి న. న్‌ న (బగ £ం రిషి షె లం గ్‌ రుల టి. టు ఆ లగి నాలు అన టి స గ్యాసు ఆ

విషయసూచిక *వీరిక 9 ఉపో ద్దాతం ర్ట 1 ఎంతుజాతిలో రూసవైవిధ్యం 13 ర్థి2 జంతుశ్యాన్తంయొక్క (పాముఖృ్యత కేర్‌ మొదటి. పకరణం (పాటోజోవా రత. ఇన్‌వ్యుజోరియాకు. చెందిన పారమేసియము 18 రశ లమీబా (పోటియసన్‌ 22 కర్‌ వమళేరయా వరప్పష్టృము 26 రెండన (పకరణం సిలెంటరాటా ర్‌6 ప్నాడా - ఇతర జీవులను చంపితింటూ. మంచినీటిలో జీవించే జంతువు 230 ర్ధ్‌7 హ్హాడా బహంకణనిర్మిత జంతువు 32 ర్ధ్‌8 పిళంటరాటా జంతువులు 36 మూడవ (వకరణం (కములు ర్ధ్‌9 వానపాము న్వరూపము జీవితము త్తే ర్ధ్‌10 వానపాము శరీరాంతర్భాగమందు అవయవాలు డ్తేడ్తీ కకష అస్నారిడే కొంకిప్పురుగులు త్త తి

క్ర12 (బికైన్కకిమి.. రిమ్మెకిమి త్తం ర13 వందినూంసంలో వుండే నాడాపురుగు 51 ధ్ధి24 పరపుష్న్టవు (కీములు సోకకుండా తీసుకోవలసిన చర్యలు 5డ్త వాల్సవ (వకరణం మోల్ళ స్కులు ర్థిషేర్‌ మంచినీటిలో వుండే ముత్యమువంటి అలుచిప్ప 56 ర్థ్‌ేర (దాక్ష నత్త 59 ర్ధ17 మోల్శస్కులవల్మ కఠిగే (పయోజనాలు అనర్జాలు 61 ఐదవ (పకరణం ఆర్‌ తొపోడా ర్ధ18 గాజురొయ్య బాహ్యలక్షణాయా. జీవితపు అలవాట్లూ 66 ర్ధ19 గాజరొయ్య శరీరంఠోపలవున్న అవయవాలు 69 క20 (కస్టేషన్‌లు (కవచ జంతువులు) 73 క్థ21 తోట పాళెపురుు * త ౨ 785 ర్థ22 త్తైగా కొణుజా - ఎన్‌సిఫలై టిస్‌ వాహకములు 77 ర్థ23 భారతదేశపు అరాక్షిడాలు 79 ర్ధ24 కుమ్మరిప్పురుగు బాహ్యలక్షణాలు జీవితము రక్ష త్ధ్‌25 కుమ్మరిపురును శరీరంతోపలవున్న అవయవాలు 83 శ్థ26 కుమ్మరిపురుగు కమాభివృద్మి దానిని నిరోధించే చర్యలు 85 ర్థ27 శేచేవీ సీతాకోకచిలుక = 87 ర్థ2ర ఆసియాఖండపు. లేక వలసపోయే. మిడుత 90 ర్ధ్‌29 చించి పేను ం 92 $30 బంగాళాదుంపలకు పళ్ళే కొలరాడొా పెంకుపురుగు 94 ర్స్‌ 31 వ్యవసాయపు తెపుళ్ళను నిరోధించే చర్యలు 05 క 32 వ్యాధి వాహకములగు కీటకములు 99 కతత మళ్ళెరీ పట్న్టపురుు 104 క్థి34 లేనెటీగ కుటుంబంయొక్క జీవితం 107 ర్థ్‌35్‌ మధుమక్షికాపాలనము 112 ర్‌ 36 భారతదేశపు శీటక్యపసంచం క15

సకసేరుకములు ఆరవ (పకరణం వర్షము చేవలు

ర్థ్‌37 మంచినీటి పెర్చ్‌చేప జీవితము బాహ్యలక్షణులు * 122 క్థి3రి "పెర్చ్‌చేప కండరములు అస్పిపంజరవ. వాడీమండలము 1256 ర్ర39 సెర్చ్‌ శరీరకుహరంలోపలవున్న అవయవాలు. 128 క$40 సెర్చ్‌ సంతానోత్పత్తి (కమాభివృద్ది . ౨. 132 ర్ర41 చేపలలో రూసవ్హైవిధ్యం ౨ 135 క్ర 42 సోవియట్‌ దేశంలో మత్చ్యపర్మిశమ 142 ర్రడ3 భారతదేశంలో మత్స్యపరి. శమ 146 ర్థతడ చేపల పెంపకం 4౨ 4౨౨౨ 149

వీడవ (పకరణం వర్శము ఆంఫిబియా $్ర45్‌ అకుపచ్చకప్ప జీవితము బాహ్యలక్షణాలు * . 152 ర్ధ్‌46. కప్ప కండరాలు అస్నిపంజరము నాశీమండలము 155 శ్ర 47 కప్ప శరీరకుహరంలోని అవయవాలు 157 శ్ర ఉరి కప్ప సంతానోత్పత్తి (కమాభివృది ం 160 క్ర49ి ఆంఫిబియనులలో వైవిధ్యం . ఎ 164

ఎనిమిదవ (పకరణం వర్షము రెస్ట్రీలియా క్రర0 ఇసుక బలి 70 క్ధ్‌5్‌1 సర్పములు 173 క52 రెస్టె లుల (సరిన్సృవముల) యుగం 176 క్‌ 53 భారతదేశపు సరిస్పపములు . 180

తొమ్మిదవ (పకరణం వర్షము పక్షులు క్‌ 5్‌4 రూక్‌వక్షి జీవితము బాహ్యలక్ష్షణాలు ౨ . * 188 ర్థ్‌5్‌5్‌ రూక్‌పక్షి కండరములు అస్పిపంజరము నాడీమండలము = 191 ర్‌ 56 రూక్‌పక్షి శరీరకహరంలోని అవయవాలు ౨. 104

ల్‌

$్థ5్‌7 వకులలో సంతానోత్పత్తి (కమాభివృద్ని 198 క్ధ్‌5రి మమల ఉద్భవము 20] క్థ5్‌9 పములరో వైవిధ్యం 204 క్రర౦ భారతడేబ్బు పకులలో సైైనిధ్యం 210 క్ర61 పకములు గూళ్ళుకట్టుకోవడము వలంసపోవడము 216 $్ర62 పతుల ఉపయోగము వాటి రక్షణ 220 $63 "ెంపుడు కోళ్ల 225 క్స్‌64 కోళ్ళ సంరక్షణ పోషణ 227 $ీరి5 పెద్దబాతులూ. పొట్టిబాతురూ. సిమకొళ్ళూ 230 క్‌ 66 కుక్కుటముల పెంపకం 233 పదవ (పకరణం వర్శ్నము నస్తనములు క్‌67 కుందేటి జీవితము బాహ్యలక్షణాలు 236 $రిరి కుందేటి కండరాలు అన్మిపంజరము. నాడీమండలము 238 శ్‌ 69 కుందేటి శరిరకుహరంలోని అవయవాలు 242 క్‌ 70 కుందేటి సంతానోత్సత్తి (కమాభివృద్చి 245 క్ర్‌72 అండజి ((గుడనుపెళ్ళు) సన్ననములు బడ? క్ర 72 మార్పూపియల్‌ సన్హనములు 2409 క్‌73. కీటకాహార సస్తనములు 251 ర్‌74 కైరోప్పైరా 253 క్‌ 75 రోడెంట్ళు 255 క్ట్‌765 అర్హరు. కార్షివారా (మాంసాహారులు) 265 ర్ధ్‌77 భారతదేశ కార్నివారా 270 ర్‌78 అర్మర్భు పిన్నిపెడియా. సిటానియా 275 క్‌79 ఆర్హరు సరినంఖ్య బేసిసంఖ్య గిట్టలుగల నస్త్రనములు 279 క్‌8ి0 అర్హరు (వబోసిడే 284 రర. ఆర్షరు (సైమేట్టు 286 $82 బొచ్చుజంతువుల వేట ఫర్‌జంతువుల పెంపకం, 291 ర్‌

వదకొండవ (పకరణం వ్యవసాయనంబంధమైైన సస్తృనములు థరి3 పశువులు ౨ = 295 ర్థిరిడీ పశువుల జాతులు ం 299 ర్థరిర్‌ పశువుల సంరక్షణ *౨ ౨. 304 ర్‌ రి పశువులను మేవుట = ఇ 306 శ్రర? పశుపాలన పశుజాడ్య విరోధన చర్యలు = 308 కరికి కొప్తామా జారి సరిణామం 309 చ్చతి9 పందులు * 313 క90 గారెలు 3౩315 క్ధ్‌91 గ్యురములు ం 4 4 320 క్‌ 92 సోవియట్‌ యూనియన్‌లో పశుగణ (పజననాభివృద్ని = 321 ముగింపు కర్ర 93 జంతుుపపంచంయొక్న సంక్షిప్త వివరణ ౩324 ర 94 జంత్ముపపంచంతోని వైవిధ్యము అందుకు మూలాధారాలు 326 న్‌్ర5 జంతు పపంచంయొక్క (కమౌభివృద్ని త 4 331 శ్ర96 మానవునికీ జంతువుఎకూ వున్న పోలికలు వ్యత్యాసాలు 335 క్ర97 మానవుని ఉదృవము 337 $98 మానవుడు జంతు.పవంచాన్ని మార్చేస్తున్నాడు 338 పారిభాషిక పదజాలము తత్తే

త్‌ ఎరిక (ఉపధ్యాయునితో తారిపలుకు)

ఈ పార్యపుస్తకంలో (పాిటోజోవాతో మొదలుపెట్టి ఉన్నతతరగతి జంతువులతో అఖరు చేఫ్తూ జంత్ముపవంచంయొక్క అన్ని _పధానభాగాలూ ఒక (కమపద్ధ, తిలో సంక్షిప్తంగా వివరింపబడ్డాయి. జంతుశాాస్తృంయొక్క వివిధ భాగాలకు - రూపనిర్మాణశా్యస్తము శరీరశా(స్త్రము. పరిసరశాస్తము పిండో చ్పత్తిశాస్తము వ్కరాతన జంతుశా(స్త్రము జంతు వర్తీ కరణశాస్తృము- సంబంధించిన విషయాలను సంకలనం చేసి ఈ వ్పస్తకం రచింపబడింది

పార్యపుస్తకాన్ని రచించడంలో (గంధకర్తలు ఈళ్ళ్ళకింద వివరింపబడిన విద్యా_పబోధక ఆశయాలకు (పారాన్యత నిచ్చారు

అ) శరీరనిర్మాణము. పరిసర పరిస్తితులు జీవిత పరిస్టితులు నంతానోత్చత్తి క్యమా భివృద్ని-వీటి దృష్మ్హ్యా జంతుపపంచంలో వున్న వైవిధ్యాన్ని విద్యార్హులకు పరిచయంచేయడం

అ) పరిణామ సిద్దాంతాన్ని (పాతిపదికగా చేసుకొని జంతుజీవితంయొక్క భెతికభావనను విశదీ కరించడం

ఇ మానవుని థైనందినకార్యాల్లో జంతుశ్ళాస్తంయొక్క. (పాముఖ్యతను. తెయపడం

ఈ విద్యార్థులలో జంతువులపట్ట చై తన్యవంతమై నట్స్‌ హేతుబడ్భమ్హైనట్చీ భావనను పెంపాం దించడం ఉపయోగకరములై నట్టి జంతువులను పరిరక్షించడంలోనూ హానికరములగు వాటిని నాశనంచేయడంలోకూ (కియాశీల శక్తినీ బుర్ధికుశలతనూ (పదర్శింపజేయడం

ఈ పార్యపణాళికయొక్క మౌలికమైన సూతాలు రెండు జంతువులయొక్క పరిణామమూ (చార్మి తకాభివృద్ద్రి సిద్దాంతానికీ ఆచరణకూ ఉన్న ఐక్యత

విద్యార్భుల మనస్సులో జంత్యుపపంచంయొక్క పరిణామభావం స్టిరంగా నాటుకోవడానికి పాఠ్య విషయాన్ని ఆరోహణకమంలో అనగా ఏకకణబీవులతో ఆరంభించి బహుకణబీవులతో నీచదశరూపా లను కరిగిన జంతువులతో మొదలుపెట్టి ఉచ్చదశరూపాలను కలిగిన జంతువులతో ముగించడము. సొగిం చుతే పరిణామ విధానంలో జంతునిర్మాణంలో సంభవించిన క్షి వ్పృతను విద్యార్డులు ఆకళింపు చేసుకోవ డానికి పార్య్యవబోధం సహాయపడుతుంది. జీవిత పరిస్పితులతో సమైక్యతను కుదుర్చుకొని జీవితాన్ని పాగించుతూన్న వ్యక్తులుగా జంతువులను పరిశీలించడమూ (పతిజంతువును వర్శించినవ్వుడూ వర్శన తోపాటు పరిసరాలనూ జంతువుకు ఆవసరముల్సైన జీవనస్పితిగతులనూ పరినరాలకు అనువుగా శరీరనిర్మాణ ఇపవర్షనలలో సంభవించిన పరివర్తనలనూ వివరించడమూ -- ఈవిధానాన్ని పార్య్యకమమంతటా అను నరించడం జరిగింది అవయవాలు విర్వర్తి ంచే వ్యాపారాలతో వానే విర్మాణాన్ని సమెక్యపరున్నూ పరిశీ లనచేసే విధానం పార్య్యకమమంతటా లవలంబింపబడింది

ళి

అయా జంళతుసమూహాలకు సాధారణంగా అలవాటుపడనట్టి జీవితపరిసితులకు అనుకూంముగా వంభవించిన పరివర్తనాలను (పదర్శించే జంతువులూ (ఉదాహరణకు సస్తృ నములలో గబ్బిలాలు. నీళ్ళు తిమింగిలాలు) వివిధ అవయవములను వాడుకచేయడమూ. వాడుకచేయకపోవడమూ ఫలితంగా కల్సిన మార్పులూ. (ఉదాహరణకు పరుగెత్తే నివ్వుకోడిి సవిస్తరంగానే వివరింపబడ్డాయి.

శిలారూపాొన్ని పొందిన కొన్ని జంతువులనూ నశించిపోయిన సరీస్బృపములనూ ఆర్కియోస్టై రిక్స్‌నూ వరించిచెప్పాం ఇలాంటి. శిలాజములను విద్యార్భులు పరిచయం చేసుకొన్నయెడల జంత్కుపపంచం చయొం.క్క చారి్యతక పరిణామాన్ని స్పష్టంగా (గహించడానికి వారికి వీలుకలుగుతుంది

విద్యార్దులకు సులభంగా అర్భమ్హైయే విధంలో ఉభయచరములు సరీసృవములు పకుల్లు సస్తృనముల

యొక్క ఉదృ్భవాన్ని గురించిన విషయాలను ఈ పార్యపుస్త కంలో వివరించాం

జంతు వపంచంయొక్క పరిణామానికి సంబంధించిన విషయాల సారాంశాన్ని ముగింపు (పకరణంలో ఇచ్చాం. ముగింపు (వకరణంలోనే జంతుుపపంచంయొక్క _ చార్మితక పరిణామాన్నీ వర్షీ కరణాన్నీ సంక్షిప్తంగా చెప్పి డార్విను సిద్దాంతంయొక్క అభ్మిపాయాన్ని సూలంగా సూచించి నూనవుని ఉద్భవాన్ని గురించిన వమస్యను_ చర్చించాం

రెండవ మూలనూ(తాన్ని సిద్దాంతానికీ ఆచరణకూగల ఐక్యతను ఈకింది విధంగా పార్య విషయమంతటిలోనూ అభివృద్ది చేసుకుంటూనే వచ్చాం

అ) (పకృతి పంపదలను హేతుబద్ధంగా వినియోగించుకోవడమూ వాటిని సంళరించుకోవడమూ (తేల పెంపకము ఫర్‌జంతువుల వేట ఉపయోగకరముల్తై న పకములను ఆకర్షించడము. వాటిని కాపాడ డము. జంతురక్షణ వనములు)

అ) వ్యాధికారకములను వ్యాధివాహకములను (పరవుష్మవు (కిములు కీటకములు రోడెంట్టు) జీవశ్శాస్తదృష్మ్టా్యా సఠించడమూ వరనసమయంలో వర్శించినప్పుడు వాటిని విరోధించడానికి అవలంబింప బడే చర్యలను వివరించడమూ్నూ

ఇ) వివిధముల్హైన వ్యవసాయ శ్యతువులను (కీటకాలను రోడెంట్సను మాంనభక్షకులను) వర్మించిచెప్పడమూ

ఈ పశుపాలనయొక్క వివిధభాగాలకు ((మధుమక్షికాపాలనము. పట్టువురుగులను పెంచడము చేపలనూ కుక్కుటములనూ "పెంచడము. వివిధ వ్యవసాయిక సస్త్తృనముల (వజననము) సంబంధించిన జీవశాస్త్ర సూటతాలను విద్యార్భులకు పరిచయం చేయడమూ ఆర్భి కదృష్మా లీ వ్యవసాయక సస్తృనముల శవజననం అత్యధిక శపాముఖ్యతను కలిగివుండడంవల్న దీనికి నంబంధించివ మ్మాతాలను (వల్యేకంగా ఒక (వకరణంలో వివరించాం

శాస్తీయవిజ్ఞానంయొక్క వినియుక్తాన్ని విద్యార్చులు పరిచయం చేసుకోవడమేకాకుండా జంతువుల శరీరనిర్మాణం గురించీ జంతుజీవితం గురించీ వారికున్న జ్ఞానాన్ని విస్తృ్రతపరచుకొని దానిని మరింత లోతుకుపోయి. తరచేందుకు (పోత్పహించేలాగ ఇటువంటి ఆచరణయములైన విష యాలను వర్శించాం

న!

పార్యపుస్త్రకంలో _ విశదపర్చిన మౌలికముల్తైన అభధ్మిపాయాలు ఒకదాని తరువాత ఒకటి శృకమ(కమంగా అభివృద్భిచేయబడ్డాయి ఈవిధానాన్ని అనుసరించి శరీరంయొక్క (పాణాధారములైన వ్యాపారాలను. (పోషణము. శ్వసనము విసర్మనము) ఆరంభ్యపకరణాల్నోనే వర్ధింపబడగా చయాపచయ (కియయొక్క స్కూలాభ్యిపాయం మొదటసారిగా ఆర్‌ తొపోడా _పకరణంలో వివరింపబడింది తరువాతి (పకరణాల్నో చేల గురించి చెప్పినప్పుడూ అటుతరువాత ఇతర సకసేరుకముల తరగతులను "పేర్కొ న్నప్పుడూ దీని గురించి (వత్యేకంగానూ. మరింత విన్నృతంగానూ వివరింపబడింది

జంతువులు వాటి పరసరాలతో సంబంధాలను ఏర్పరచుకొనే విధానాలను గురించి కూడా కమేణా వివరింపబడింది. హ్టై్యడాను వర్మించినప్పుడు అనియమబద్భములై న (పతీకారచర్యలను గురించి చెప్పి వానపాము గురించి తరువాత జంతువులను గురించి వర్ణ్మించిచెప్పినప్పుడు ఇంకా నహేతుకంగా విశదీ కరింపబడింది. కీటకాలగురించి చెప్పినప్పుడు వాటి నహజజ్ఞాన (కియలు ఒక రకానికి చెందిన క్రీిష్టతరముల్సె న అనియమబద్ద (కియలని నిరూపింపబడ్డాయి సకసేరుకనులను గురించి వివరించే (పక శణాల్మో మ్యాతమే. అవి నియమబద్భ (పతీకారచర్యలయొక్క తాత్కాలిక సంబంధాలని పార్యవున్తకం శవదర్శించుతూంది

జంతు(వపంచంలో వర్తీకరణం వుంది అనే అభిిపాయం కూడా (కమ్మ కమంగానే అభినృద్దిచేయ బడింది ఆర్‌(తోపోడాను వర్మించినప్పుడే సస్నెలమ్‌ (శేణ్సి వర్షము (క్సాన్స్‌ అనే భావం కలుగ జేయబడింది తరగతివారీగా నకేరుకములు వర్ణింపబడ్డాయి. అర్హరు (గణము వంశము (ఫామిలీ జాతి ((జీనస్సు న్పీషీజా (3 అనే భావాలు రోడెంట్స (వకరణంలో విస్పష్టంగా చెప్పబడి రోడెంట్ట ఉదాహరణలను ఇన్నూ (వత్యేకంగా ఒక ఖండంలో పేర్కొనబడ్డాయి

ఈ పొర్యపుస్తకంలో (గంధకర్త, లు అనునించిన పవడ్చ, తివల్థి ఎంచుశౌా(న్తృంయొక్క మౌలఠికభావ నలను (కమేణా అభివృద్భిపరచడానికి వీలుకలుగుతుంది ఈ కారణంచేతనే పార్యపున్నకంయొక్క రష్యను మూలంలో అవలంబింపబడిన విధానమే భారతదేశౌనికి ఉద్నేశింపబడిన కూర్పులో కూడా అవలంబింప బడింది అయినప్పటికీ భారతదేశపు విద్యార్డ్హులకు సులభ్యగాహ్యంగా వుండేందుకు భారతదేశపు జంతు చర్నంలో (పధానముల్నైన వర్షాల ఉదాహరణలను పొందుపరచి పార్యపవుస్తకం విస్తృతంచేయబడింది ఈ ఉదాహరణలు కూడా ఇతర జంతువుల వర్శన విధానంలోనే వర్మింపబడ్డాయి. అందుచేత ఈ కొత్తభిండాలను పుస్తకంలో ఇవ్వబడిన ఇతరఖండాలకు అనుబంధాలుగా వినియోగింపవచ్చు. లేదా ఇతర (పధానభిండాలలో వర్ణింపబడిన వాటి బదులు వీటినే (పధానంగా పరింపవచ్చు

పార్యవుస్త కాన్ని ఉపయోగించినప్పుడు సాధారణంగా ఒకి వర్శానికి దృష్మ్టాంతంగా పేర్కొనబడిన ఉదాహరణ సానే పారశాల్యపాంతంలో సామాన్యంగా లభించే వర్శాలకు చెందిన ఇతర ఉదాహరణలను పేర్కొనడానికి వీలుండేట శే ఈ పార్యపవుస్తకాన్ని రచించాం ఉదాహరణకు చేవల శరీరనిర్మాణాన్ని పరించేట వ్పుడు “పెర్చ్‌ చేపనే పరించాలనే నిర్బంధం లేదు అందుకు బదులు పెద్ద ఎముకలను గలిగిన మరే చేపనైైనా వరే వరింపవచ్చు. కీటకాలను పరించివప్పుడు ఆ వర్నానికి దృషాంతంగా కుమ్మరిపురుగు బదులు బారింకనుగాని మరే. ఇతర పెద్ద కీటకాన్ని అయినాసరే వరింపవచ్చు. ఇలాగే. పశులను పరించిన

త్‌

ప్పుడు రూక బదులు కాకినిగొని పొవురాన్నిగాని పరింపవచ్చు తతిమ్మా వర్గాలకు కూడా ఇదే వర్తించుతుంది

పాఠాన్ని బోధపరుస్తూూన్నప్పుడు ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలను సంక్షిప్తంగా (పదర్శించ డానికి వీలుగా వుండేటట్లూూ విద్యార్శియొక్క విషయపరిజ్నానం ఉపాధ్యాయుడు చెప్పినవిషయాలకే పాఠ్య వున్తక పరనానికి మామే పరిమితమై వుండేటట్టుకాకుండా సజీవముల్సైన జంతువులు నజీవజంతు వుల నమూనాల (వదర్శనలు చాముషు సహాయములు (కీటకముల. (పదర్శనములు మూక్ష్మదర్శని "స్ప డులు నజీవజంతువుల నమూనాలు చ్మితపటములు ఫీల్ముుపదర్శనాలు) లేబరేటరీ పారాలు విజ్ఞాన వర్యటనలు పారశాలానంతర సమయాల్నో (పత్యక్ష్యపకృతి ఆవేక్షణవల్శనూ విన్నృతమచేందుకు వీలుగా వుండేఎట్బ్టుగా పార్యపుస్తకం రచింపబడింది

ఈ పార్యపున్తకంపై న తమ అభ్మిపాయాలను సలహాలను విదేశభాషా _వచురణాలయంవారికి (2, 24007511 806 అ౭౧4 గోంంం0ం* 55%) పంపమని పాఠకులకు (పార్హన

వి షలాయెన్‌ ఎన్‌ రీకొవ్‌,

ఉపోదాతం ఖు ర్‌ 1. జంతుజాతిలో రూపవై విధ్యం,

వృక్షశాస్త్రం ఏవిధంగా చెట్టుచేమలను గురించి బోధించుతుందో ఆవిధంగా జంతుశాస్త్రం జం తువ్పలను గురించి చోధించుతుంది

గీతల (ధువ్యవదేశాలనుండి అత్యధిక ఉష్మ్మమండలాలనరకూ మహానమ్ముదాల అగాధాలనుండి పర్వత శిఖరాలవరకూ (పపంచమంతటా మనకు జంతువులు కనబడుతాయి జంతువుల పరినరాలు అనగా. (పకృతినద్దంగా వాటి చుట్టూ వుండే పరిస్పితులలో ఎంత వైవిధ్యం వుంటుందో ఆలాగే వాటి ఆహారంలో కూడా అంత వ్వైవిధ్యం వుంటుంది అందుచేత జంతువులు జీవించే విధంలోనూ. వాటి శరీర నిర్మాణంలోనూ చాలా ఖేదం వుంటుంది

ఉదాహరణకు ఉత్తర్మధువపు సమ్ముదతీరాలందూ. ఆర్క్‌టిక్‌ మహాసమ్ముదంలో తేలుతూండే హిమరాసులపైనాధువపుఎలుగు బం టి నివసిస్తూంటుంది (చ్మితపటం ) ఇది పెద్దజంతువు దీని వాంటి మీద దట్టమైన తెల్లని బొచ్చు వుంటుంది ఈ బొచ్చువల్స దానికి చలినుండి చక్కని రక్షణ కలుగుతుంది ఈ జంతువు తెల్టగా వుండడంచేత మంచుతో కప్పబడిన హిమ్మపదేశంమీద పోల్చుకోవడమే ఎంతో కష్టమవుతుంది. ఈ (ధువపు ఎలుగుజంటి నీళ్ళు అనే జంతువులను భక్షించుతుంది. సమ్ముదపు నీటి నుండి వీళ్ళు బయటికి వచ్చినప్పుడు వాటిని ఆది చంవుతుంది అంతే కాదు అది బాగా ఈదడమే కాకుండా నీటిలో మునిిపోయి నీటి అడుగున కూడా బాగా ఈదోలదు అందుచేత అది నీటి అడుునే పొంచి వుండి సీళ్ళు మంచుమీదకు రాగానే అకస్మాత్తుగా వాటిమీద పడి వాటిని చంవుతుంది

ఎ(ర ఎటగుబంటి (చ్యితపటం! ) పరిసరాలూ దాని అవోరమూ పూర్తిగా వేరు ఈ జంతవు దట్టమైన లరర్యాల్నో నివసిస్తూంటుంది. దాని బొచ్చు ఎరుపునలుపుగా వుంటుంది అనేక రకాల వస్తు వులను తింటుంది ఇది అడవిఫలాలనూ గడినీ పకుల (గుడ్డను తినడమేకాకుండా అడవులలో వుండే లేళ్ళనూ చిక్షకణజులనూ. పశువులూ గొ రెలూ మొదల్తైన పెంపుడు జంతువులను కూడా భక్షిన్తుంది

'స్పెప్‌మైైదానాల్నో గోఫర్హు ((చ్మితపటం ) అని పిలువబడే చిన్న జంతువులు జీవిస్తూంటాయి మనిషి అరికిడి కాగానే అవి వేలలో చేసిన బొరియలలో చప్పున దాుంటాయి. గోఫర్డు శాఖాహారులే గోధుమ అనూ ఇతర ధాశ్యాలను భక్షిస్తూ వ్యవసాయానికి చాలా నస్పృం కలుగడేస్తాం....

వదులలోమా నమదాల్లోనూ. రకరకాల చేపలు జీవిస్తూ వుంటాయి. ఉదాహరణకు రష్యాదేశపు వదులలో సర్వసాధారణంగా సెర్ప్‌ చేపమ ((చ్మితవటం 11) మనం చూస్తూంటాం ఈ చేప నీటిలో వుండే చిన్న చేపలనూ చిన్న జంతువులూ తిని బతుకుతుంది

జతే

సూర్యరశ్మి నేలలోకి చొరబడలేదు అటువంటి నేలలో సహితం జంతువులను మనం చూస్తూ వుం టాం అట్టే జంతుజాలాలలో సర్వపాధారణమై నద్ది వానపాము. వర్షం కురిసిన తరువాత వానపాములు వేలలోనుండి "పైకి సాకుకుంటూ వస్తాయి. నేలపైనున్న ఆకులను తమ కన్నాల్హోక్‌ ఈడ్చుకునిపోయి. వాటినీ తంకా నేలలో వుండే కుళ్ళిన చెట్టుచేమల పదార్హాలనూ అవి తింటూ వుంటాయి (18వ పటం) జంతువుల పరిసరాల్హోనూ. వాటి జీవితంలోనూ. వాటి స్వరూపంలోనూ ఎంత తేడాలు వుంటు న్నాయో చూపించడానికి ఈ కొది ఉదాహరణలూ నరిపోతాయి (కృతిలో వున్న జంతుజాలంలో ఇంతకు మించిన నైవిధ్యమే వుంది కాకీ జెముడుకాకి పిచ్చుక వానకోవెల చిరుతపశ్మీ ఇంకా ఇతర పతులమా అందరూ ఎరుగు దురు వీటిలోనే ఎంతో వైవిధ్యం వుందనుకుంళే ఇంతకంళే హెచ్చు వై: విధ్యమే వుంది సీతాకోకచిలు కలు కుచ్మురిపురుగులు దోమలు ఈగలు చీమలు తేనెటీగలు కందిరీగలు మొదలైన శీటకాల్నో ఇవి కూడా జంతువులే 4 జంతువులయొక్క పరిమాణంలో నహితం విస్తారమైన భేదం వుంది కొన్ని దింతువులు (బహ్మాం డంగా వుంటాయి ఏనుగు మూడు మీటర్లు ఎత్తుండి బరువులో నాలుగు టన్నులకంళెనూ అధికంానే వుం టుంది సమ దాల్నోనూ మహాపమ్ము దాల్హో, నూ జీవించే తిమింగిలాలు ఇంతకంటెనూ బహ్మాండంగా వ్వం టాయి వీలిరంగు తిమింగిలం 30 మీటర్నకు మించిన పొడవుండి 150 టన్నులవరకు తూగుతుంది. వీటితోపాటుగా సూక్ష్మదర్శనితో చూస్తేనేకాని కనబడనటువంటి చిన్న జంతువులు కూడా ఎన్నో వున్నాయి. భూపటలం. పొరలలో మనకు జంతువుల అవశేషాలు (ఎముకలు గుల్లలు మొదల్తైనవి అప్పుడ ప్పుడు తటన్ఫపడుతూ వుంటాయి. ఈ అవశేషిలకూ నేటికాలపు జంతువులకూ కొన్ని విషయాల్నో దగ్నర పోలికలు ఉన్నప్పటికీ వాటికీ వీటికీ విస్తారం తేడాలున్నాయి. ఉదాహరణకు ఏనుగను పోలినట్టి రోమయుత మామ్మతు అనే (బహ్మాండమ్హైన మృగంయొక్క ఎముకలు మనకు తటన్మృపడుతున్నాయి (161వ వటం). సోవియట్‌. దేశంలో ఉత్తరాన వున్న శాశ్వతహిను (పాంతపు మంచు పారలలో కొన్ని దశసహ్య(సాల యేళ్ళుగా మంచులో గడ్నకట్టుకు పోయిన మామ్మతుయెక్క నంపూర్మమైన కళేబరం ఒకసారి తటన్ఫృపడింది ఈ మవాగజాలు శీతలమ్టైన శీతోష్ణ పరిస్థితులలో నివసించుతూండేవి మామూలు ఏనుగులకం'మె. వాటికి దట్టమైన బొచ్చు వుండేది | ఈ మౌమ్మతులూ ఇంకా ఇతర శిలారూవము చెందిన జంతువులూ చాలాకాలం (కితం జీవించి వుండేవి నేడు వర్మములని పిలువబడే "ఫెర్నుజాతికి చెందిన చెట్బయొక్క శిలాజములు మనకప్పుడప్తుడు. నేల బొగ్గులో కనబడుతూంటాయి. ఫెర్నుజాతిని పోలిన ఈ చెట్టు ఎలా వకించిపోయి సంపూర్మ్శంగా అంత ర్చానమ్హై పోయాయో అలాగే ఈ మామ్మతులు కూడా నశించిపోయి. అంతర్జానమైపోయాయి. అందుచేత జంతు(వసంచం ఏవీధమైన మౌర్చూలేకుండా మునువు కూడా వేడున్నట్టుగానే వుండేది కాదు. జంతు వులలో ఏవిధమైన మార్పూ నంభవించదు అని చెప్పేవారు చాలా పారపడుతున్నారు భూ(పవంచంమీద జీవించే జంతుజాలం మార్చుచెందుళూందనీ అభివృద్సి పొందుతూందనీ విజ్ఞాన శాస్త్రం రుజువుచేసింది జ్‌

ఈ ఉపోద్ధాతం అయికతరువాత మొదట అతి సులభమైన -- అనగా నూక్ష్మదర్శితోనేశాని కం బడనట్చి -- జంతువులతో ,పారంభించించి శరీరనిర్మాణంలో అత్యున్నత స్టాయిని అందుకున్నత్తి వాశక్ష ములతో పూర్తిగావించుతూ. జంతుశాన్హ అధ్భ్యయనాన్ని (పారంభం చేదాం ఈ వరుస _కమంలో మనం అధ్యయనం చేసినయెడల జంతు (వపంచంయొక్క పరిణామాభినృద్శిని మనం న్స్టంగా అర్జ చేసుకో గలుగుతాం

(వశ్నలు 1 (ధువవు ఎలుగుబంటి గోధుమవర్థం ఎలుగుబంటి గోఫర్‌ పెర్‌ చేవ వానపాము ఇవి ఏ పరిసరాల్నో జీవిన్తున్నాంఎ) 2 ఇవి ఏ ఆహారాన్ని తిని జీవిస్తాయి? ౩ మీ సజీవ (పకృతి గృహం లో మీరు ఏయే జంతువులను "పెంచుతున్నారు" అవి ఏమేమి ఆహారాన్ని తింటాయి” 4 ఈ పార్య (గంధంలో పేర్కొన్న జంతువులనేకాక ఇంకా మరే ఇతర అడవి జంతువులను మీకు తెలుసు” అవి ఎక్క డెక్సడ నివసిస్తాయి” వాటి ఆహారమేమిటి?

క్యు $్‌2, జంతుళౌా(స్త్రంయొక్క (పాముఖ్యత.

జంతువులలో అనేకం మనకు ఉపయోగకరంగా వుంటున్నాయి. అందులోనూ ముఖ్యంగా పెంపుడు జంతువులు (ఆవులు గొ(రెలు పందులు కోళ్ళు వగైరాలు) మనకు చాలా ఉపయోగకరంగా వుంటు న్నాయి. ఈ జంతువులు మనకు ఆహారపదార్హాలను (మాంసము పాలు (గదూ). దుస్తులు కాళ్ళకు జోళ్ళు తయారుచేసుకునేందుకు వస్తువులను (ఉన్ని పట్ట రోమముతోళ్ళు చర్మమూ) ఇస్తున్నాయి గుురాలు గాడిదెలు ఎడు ప్రోతులు బళ్ళను లాగడానికీ వ్యవసాయానికీ ఉపయోగవడుకున్నాయి

అడవి జంతువులు కూడో మనకు. ఉపయోగపడుతున్నాయి

చేపల మాంసనమూ కొన్ని ౨డవివతుల మాంసమూ (పొట్సి బాతులు పెద్సబాతులు) ఆహార? కింద ఉపయోగపడుతూంది రోమంగల జంతువులనుండి (ఉడుతలు నక్కలు డేబుల్‌లు వెచ్చని అండమ్మైన ఫర్‌ లభించీతూండీ పతులలో అనేకం (స్టార్చింలుగ్‌ వానకోవెలలు చిన్న పిట్టలు) హాని కిరములై్లైన పురుగులను నాశనం చేస్తాయి

జంతులవల్స మనం నర్హైన ఉపయోగాన్ని పొందాలంటే వాటియొక్క అవసరాలను మనం తెలుసు కోవాలి ఉదాహరణకు కోడిగుడ్డ గుల గట్టిగా వుండాలంటే కోళ్ళకు పెళ్ళే ఆహారంలో తప్పకుండా సున్నం వుండి తీరాలని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కేవలం. ధాన్యపు గింజలు మేత పెట్టి, నంత మొతాన కోళ్ళకు తగినంత ఆహారము లభించదని శా(స్త్రవేత్తలు రుజువుచేశారు అందుచేత వాటికి మాంసా హారం కూడా (వానపాములూ ఎండ బెట్టేన మాంనమూ) గీఇస్తూూండారి. ఇలాగు ఇచ్చిన పక్షమందే అవి బాగా గుడ్డ ను పెట్టుతాయి ట్‌

'సేబుల్‌ జంతువులను మచ్చిక చేసి (పజననం చేయడానికి అన్ని దేశాలకంచెనూ సోవియట్‌ దేశమే ముందు పూనుకుంది సేబుల్‌జంతువ (165వ పటం) యొక్క ఫర్‌ అత్యంత విలువైనదని (పసిద్ది

జ్‌

అతివ... లల చమ (4 /స నై ్న స గ్ల 1వ వటం కొరుకు. పురుగు సీతాకోకచిలుక చలికాలంలో దాని పురుగులు కట్టుకొను చూళ్ళు కెక్కింది. ససేబుల్‌ యొక జీవితాన్ని శాస్త్రవేత్తలు అధ్యయనం చేసినతరువాతనే అది సరిగా ఏ ఆహారం తిని జీవిన్తుందో నిర్జారణ చేసినతరువాతనే దానిని మచ్చిక చేసి ప్రజననం చేయడం సాధ్యపడింది ఉపయోగకరములైన జంతులేకాకుండా _ హానికరముల్లైన జంతువులు కూడా అనేకములున్నాయి ఉదాహరణకు తోడేళ్ళు గొ రెంమా దూడలనూ చంపితింటాయి గో ఫ ర్న్హు ధాన్యాదులను ఉపయోగకరము శైన గడ్నిమొక్కలను తిని పాడుచేస్తాయి. రకరకాల పురుగులు సస్యాలము తినివేయడంవల్న వ్యవపాయా నికి విపరీతమైన నష్క్పం సంభవించుతూంది కేబేజీ ఆకులను తినివపే కేబేబీ సీతాకోకచిలు కయొక_ పురుగులను మనమందరం ఎరుగుదుం మరొకరకం సీశాకోకచిలుకయొక్క వురుగు-కారుకు వురుగు - ఒక్కొక్కప్పుడు పండ్హచెబ్మ ఆకుంనన్నింటినీ నాశనం చేసేస్తుంది ఆపీల్‌ పండులోకి (పవేశించే కాడ్మిన్‌ శలభంయెక్స. పురుకుు మనకందరకూ తెలిసినదే హానికరములగు ఇటువంటి. పురుగులు లెక్కకు మించి ఉన్నారిం ఈ పురుగులకు చెందినవే పరవుష్టృములు కూడాం ఇవి మనిషి శరీరంలోనూ సపెంపుడుజంచువుల శరీరంలోనూ జీవిస్తూ ఆ శరీరాల్నో వుండే అహారాన్నే తింటూ ఆ శరీరాలకు హాంకల్సించుతూ వుంటాయి ఆస్కరిడే కుటుంబానికి చెందిన పురుశులను ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు హానికరముల్లైన జంతువుంతో మానవుడు త్మీవమ్టైన పోగట్న్నా సాగించుతూనే ఉన్నాడు ఈ పోరాటంలో జయం పొందాలంచే ఈ జంఈ.వులయొక్క శరీగనిర్మాణమూ జీవితమూ (శమాభివృద్నీ శ్‌

అధ్యయనంచేసి తద్వారా వాటిని గుర్తుపట్టృడానికి మనం _పయత్నించాలి ఇట్టి విజ్ఞానం మనకెంత ఉప యోగకారిగా వృంటుందో ఈ కింది ఉదాహరణవల్స మనకు తెలుస్తూంది కొరుకు పురుగు సితాకోకచిలు కను గురించి అధ్యయనం చెయ్యడం ఫలితంగా చలికాలంలో ఇంకొ చెట్టు మీద రాలిపోకుండా వుండే ఎండు అకులలో చిన్నదై నటువంటి దాని వురుగు జీవించుతూ ఆవిధంగా చలికాలనుంతా గడుపుతుంది తెలియ వచ్చింది (1వ పటం) ఈ ఎండు ఆకుల గూళ్ళను శరత్కాలం అఖరి నిలల్నోనో లేక చలికాలంలోనో చెట్టునుండి ఏశేశి తగలదెస్పేసిన పక్షమందు తోటకు ఈ తెుులు బాధ వదిలిపోతుంది

ఈవిధంగా జంతువుల జీవితము శరీరనిర్మాణము (కమౌభివృద్ది గురించి మనకు సరైన విజ్నా నం కలగడానికే కాకుండా మనం ఆ౨లవరచుకున్న విజ్ఞానం సహాయంతో హానికరములై న జంతువులతో పోరాటం సనలపడానిక్‌ ఉపయోగకరములై న వాటిని సంరక్షించడానికీ పెంపుడు జంతువులను స్మకమంగా పెంచడానికీ వాటీని (పజననం చెయ్యడానికీ కూడా జంతుశాస్త్ర అధ్యయనం సహాయకారిగా వుంటుంది

(వశ్నలు 1 పెంవుడు జంతువులవల్శ మనకేమేమి ఉపయోగాలు కలుగుతున్నాయి” 2 మీ పార శాల (వయోగాత్య్మక పాలంలో ఏయే హానికరముల్లైన జంతువులను మీరు కనిపెట్టారు” వాటిని నిర్మూ రించే విధానాలేమిటి” 3 డేని సహాయంవలన మానవుడు సేబుల్‌ జంతువులను సెంపకం త్షేతాల్మో (వజననం చేయగంకుతున్నాడు” 4 కొరుకు పురుగు సీతాకోకచిలుకయొక్క. (కమాభివృద్ది గురించి విజ్ఞా నం ఆ పురుసము నిర్మూలించడానికి మనకు ఏవిధంగా తోడ్పడుతూంది” 5 జీవళాస్త్రలయొక్క (పాధాన్నక ఎండులో వుంది” 2-3 55

మొదటి 1పకరణం పా టోజూోవా త్త $్‌ 3. ఇన్‌ఫ్యుజోరియాకు చెందిన పారమేసియము. ఓ కి ్‌ (ప్రాటోజోవా ఆవిష్కరణ సుమారు 300 ఏళ్ళకిందట న్యుపసిద్ద డచ్చి శ్వర్తవేత్త ఏంతొవీ లాలా లేవన్‌హుక్‌ పాటోబోవా జాతికి చెందిన సూక్ష్యజీవృలను అవిష్క్క రించాడు. ఇతడు తన జీవితాంతమూ కూడా మిక్కిలి (పయానకరమగు కృషి అయిన కటక ములు తయారీలో నిమగ్నుడయాడు. (శమకీలుడూ. బిజ్హానువు అవడంచేత తాకు తయారు చేసిన కటకములతో తన చేతికి దొరికిన (పతివన్తువును పరీక్షిస్తూ వుండేవాడు. వీపా ఒకదానిరో వర్షపునీరు. నిలువచేసి వుండగా ఆ నీటిలో ఒక బొట్బుతీసి దానిని మంచి శక్తివంతమైన భూత అద్నంతో. వరీక్షించాదు. ఇలాగు పరీక్షించగా అంతవరకెన్నడూ తెలియనట్చి నూక్ష్యజీవులు. అతనికి కనఒడి అతనెంతో ఆశ్చర్యపడ్డాడు ఆ నీటి బొట్టులో వున్న జంతువులన్నిటిలో మకకండరకూ నర్వసాధా రణంగా తెలిసినది పార మేసియము (దీవివే ఇంగ్బిమలో న్మిప్పర్‌ ఎనిమౌక్యూల్‌ * అంటార్సు ఈ జం తువును గురించి అధ్యయనం చెయ్యడంతో జంతువులన్నింటిలోనూ అతి సులభమైన శకీర నిర్మాణాన్నిగల (పాటోజోవా జాతికి చెందిన జంతువులతో మనం మొట్టమొదట పరిచయం చేనుకుంటంన్నామన్నమాట లోతు రన "బి ప్తీల

సై ము ఏకకణ లేకుండా నిలువచేరిన మంచినీటి తాప్బెలలోనూ కుంపీలలోనూ పార అఆ మేసియము (2వ వటం) (ప్రధానంగా జీవించుతుంది. ఇళ౮ంటి నీటి

బింతువు

లా గుంటల్లో హే బాసిల్లై (తృణ నూక్ష్మదండికు) ఆక_డు బాక్టీరియాలు పుష్కలంగా 'పెరుకుతాయి. ఈ తృణ నూక్ష్మదండికలను అహారంగా తింటూ బీఎహ్హాంటుంది పారమేసియము. లేబరేటరీలలో పాఠరమేసియమును ఎండు కనవు నిలవవుంచిన నీటిరో పెందుతారు అందు చేత వీటికి ఇన్‌వ్యుజోరియా లేక తెట్టు బీవములు అవేపేరు వచ్చింది

పారమేనియముయొక్ట శరీరం సన్నంగా పాడుగ్నా వుండి సూక్ష్మరూపంలో వున్న చెప్పుజోడు ఆకా రాన్ని కలిగివుంటుంది. దాని శరీరం ముద్దగా జిగటగా మబ్బుగా గాజుగోళీలాగు అర్బపాకచర్శకంగా వున్న (పాటొష్టానమ్‌ అనే జీవపదార్హంతో చేయఒడి వుంటుంది ఈవిధంగా వున్న (పాటాప్పానమ్‌లో రెండు గుం (డని. కార్చసిల్స్‌ (జీవా అణువులు) వుంటాయి. పెద్దదిగా వున్న కార్చనిల్‌ను పెద్ద న్యూక్సియీస్‌ (న్నూల జీవాణువు) లేక మాకొన్యూక్సియన్‌ అనీ చిన్న న్యూక్సియస్‌ (నూక్ష్మబీవాణువు) లేక మైైకొన్యూక్షీయన్‌ అనీ అంటారు. (పొటొప్టాసమ్‌యొక్క పైపార గట్టిపడి సన్నంగా. వున్న

  • ఆకారంలో ఇది పాదుకను పోలివుండడంచేత దీనికి పాదుకజీవి అనే జేరు వచ్చింది

శో

క్యుటి కిల్‌ (బాహ్యత్వక్కు) కింద వీర్పడుతుంది ఈవిధంగా బాహ్యత్వక్కు ఏర్పడ్మంవల్మ పారమేసియముకు దాని అకృతి మార్పుచెందకుండా ఎప్పుడూ ఒక్కలాగే వుంటుంది (పాటొష్టాసమ్‌ న్యూశ్సియస్సులూ క్యుటికిల్‌ ఇవన్నీ కలని సెల్‌ లేకకణము కింద ఏర్పడుళు చ్నాయి. అందుచేత శరీరనిర్మాణంలో పారమేసియము ఏకకణజీవి పోషణము పారమేసియము యావత్తు శరీరంప్టైనా నూగునుపోలిన సీలియక్‌ లు వుం లాలా టాయి. ఈ సీలియమ్‌లు ఎల్లప్పుడూ కంవనముల రూపంలో ముందుకూ వెనుకకూ చలించుతూ ఉండడంవల్స ఓడను నడపే తెడ్డులాగ అవి ఉపయోగపడుతూ వాటి నహాయంవలన అది ఈదగలుగుతుంది ఆలాగు ఈదుతూన్నప్పుడు అది తన దీర్భాక్షంపైన గ్యిరున దొ ర్నుతూ వుంటుంది పారమేసియముయొక్క. ఆహారం ,(పవేశించే రం(ధద్వారము లేకనోరు ఆహార నాళికలో వుంటుంది. ఆవార నాళం చుటూ వున్న సీలియమ్‌లు ఎల్నప్పుఢూ కదటతూ వుండడం ఫలితంగా నీటి (వవాహం ఒకటి నిరంతరమూ ఏర్పడుతుంది ఈ నీటి (పవాహంలో బాక్టీరియాతోనహా తేలుతూ ఇమిడి వున్న రేణువులు పారమేసియముయొక్క. ఆహార రంధద్వారంలోకి అనగా నోటిలోకి (వవేశించుతాయి ఈవిధంగా నోటినిండా బాక్టీరియాలు. చేరిన తరువాత పారమేసియము వాటిని మింగివేస్తుంది ఈ ఆహారపు గుళిక అప్పుడు పారమేసియముయొక్క (పాటొప్హానమ్‌తో కలిసిపోతుంది (పాటొష్హానమ్‌లో జీర్ణరనం ఉత్పత్తి అయి. ఆహారవు గుళికను చట్టుముట్టుతుంది ఈవిధంగా ఆవోరవు వాక్కువోల్‌ (భాళీన్సలం) ఒకటి ఏర్పడుతుంది. తరువాత మరొకటి ఇంకా మరొకటి ఆహారపు గుళికలు చేరుతూ వాటిని జీర్ణరసం చుట్టివేస్తూ కొత్తకొత్త అఆహరపు వాక్యువోలులు ఏర్పడుతూ వుంటాయి. ఈ వాక్యువో.లు ఒకదాని తరువాత ఒకటి (పాటెప్పానమ్‌లో తిరుగుతూ. వుంటాయి. ఇలాగు. తిరుగుతూ వున్నప్పుడు ఆహారపు వాక్యువోలులో ఇమిడి వున్న ఆహారం జీ ర్శృమవ్చతుంది జీర్ధమైన ఆహారం తెంప్పులేకుండా పాఠమే సియమయె.క్ట శరీరప దొర్భం కింద రూపొందుతుంది ఆవోరంలో జీర్ణంకాకుండా వుండిపోయిన భాగం శరీరంలో ఒక నిర్దిష్టమైన న్బృలంద్వారా బయఎకు వినర్జింవబడుతుంది (2వ పటం ఎఫ్‌ శ్వరనమ నిని మరిగించి తద్వారా నీటిలో (దవించి వున్న గాలిని తరిమివేసి చల్మారిన జావా తరువాత ఆ నీళ్ళలో పారమేసియమును ఉంచినయెడల అది చచ్చిపోతుంది దీనినిబట్టి పారమేసియము. మనుగడకు అక్సిఎని అవసరమని తెలుస్తూంది. అనగా పారమేసియము ఊపిరి తీస్తుం దన్నమాట ఈశ్చసన (కియకు పారమేసియము తన శరీరంయొక్క ఉపరితలాన్నంత నూ ఉపయోగించు ఈంది. శరీరంలో తయారైన కార్చన్‌డ్లైయాక్సె డు బయటకు విసర్బింపబడుతుంది వివర నము పారమేసియము.. శరీరంలోపల ఎడతెగకుండా నిరంతరమూ దరిగే నూకన బాప... పదార్ద విర్మాణంతోపాటుగా పదార్భ విచ్చేదనం కూడా జరుగుతూంటుంది ఈః విచ్చేదనం జరుగుతూన్న సమయంలో (పాటొష్సానమ్‌ (కమ్మకవమంగా వీటిని పీలుస్తుంది ఈ నీరుకొంత విలువ అయిన తరువాత జీర్ణముకాకుండా వుండిపోయిన రద్దుపదార్హాలు ఈ నీటిలో (దవించిపోతాయి ర్ట /్రి

! గ్‌ క ద్రం సు టా గో శై 1||. / మ్‌ ళు న్‌ ॥) | శ ఉం ప (ప స్తు మట 1 నం క్లూ ఉం? సి తాం వ న ఫం వం చ్‌? బి క. శ“. క శః | తా న్‌ తం | శ్రి క ట్‌ ల ళా కం అ ర్‌ ల్‌ ఉో| 2 స్‌! (సల 11 | (0 త్త గ | సలం లం పూ ల నో చ్సా దతం! గ్‌ త్రి శ 2వ పటం పారకమేసీయములు 1 _-ళోధననాళికలో. పోషక (దావణంలో వున్న పాఠరమేనీియములు.. 2 -ళోధన నాళిక ఉపరిభాగాన్ని భూత అద్బంతో చూసినమెడల కనబడే దృశ్యం 3 -నూక్ష్మ దర్శనితో పరీక్షించినయెడల పారమేనియము దృశ్యం కొంచెం పెద్దదిగా చూప బడింది 4 -సపారమేసియము శరీరనిర్మాణం అనేకరెట్ట "పెద్దదిగా చూపబడింది ఎ -- మ్యాకొన్యూక్టియన్‌ బి - మ్వైకొన్యూక్టియస్‌ సీ - నీలియమ్‌లు డి - ఆహారవు నాళం ఇ-- ఆహారపు వాక్యునోలులు ఎఫ్‌ -- జీర్ధముకాని పదార్శముల వినర్హన _జి- వ్యాసార్శంగా (వసరించే వాహికలనుగల సంకోచనా వాక్యువోలులు రెండు నంకోచనా వాక్యువోలులూ పనిచేయడం మూలంగా ఈ రద్బు పదార్జాలతో కలసీన నీరు శరీరం నుండి వినర్హిలపబడుతుంది ఒక్కొక్క వాక్యువోలూ ఒక్కొక్క. సంచి రూపంలో ఉంటుంది వ్యాసార్దంగా (ఎసరించుకూన్న వాహికలద్వారా (పాటొష్టాసమ్‌లో ఏర్చడుతూన్న రద్చు పదార్భాబు ఈ సంచులలోకి (వవహిస్తాయి. ఇకమీదట ఈ రద్దు వదార్జాలను (దవమలము అని పిలుద్దాం సంచినిండా ఈ (దవమలము చేరిన తరువాత సంచి పంకోచించుకుంటుంది ఫలితంగొ దానిలో నున్న (దవమలము బయంకు నెట్టే వేయబడుతుంది ల్లి

ఎండుకసవును నీటిలో పేరణమూ ఉదేకమూ చాలా నానవేయగా కట్టిన తెట్టుప్తై ఒక్కొక్కప్పుడు పలుచని పార ఒకటి ఎ ఏర్పడుతుంది ఈ పార అసంఖ్యాకములై న తృణ మం. సూక్ష్మదండికలతో నిండి వుంటుంది. ఈ పొరలో ఒక చిన్న తనుకను తీసి పారమేసియము జీవులున్న ఒక నీటిబొట్టులో వుంచినయెడల నీటిలో వున్న ర్న ఇన్‌ప్యుజోరియాలన్నీ ఆ తునక చుట్టూ చేరు బి భీ తాయి ఆ తునుక అంచులవెంకే అవి ఈదుతూ తునుకలోనుండి చిన్నచిన్న ముక్కలను కొరికి తినే స్తూంటాయి 3వ పటం పారమేసియములయొకృ ఉ్యదేకగుణం దీన్నిబట్సే పారమేసియములప్టై ఆహారానికి ఎ -- కుడివైపున తృణ బూక్ష్మదండికలున్న నీటి నిర్చిష్టృమ్హైన ఆకర్షణశక్తి వుందనీ ఆహారంచే అవి చుక్కలో పారమేసియములన్నీ చేరుకుంటున్నాయి. అకర్షింపబడి ఆహారంచుట్బూ అవి చేరుతా బి - కుడివైపున నీటి చుక్కలో ఉప్పు సృఎికములు యనీ మనకు నిర్హారణ అవుతూంది వేయగా ఉప్పు స్ఫటికములులేని ఎడమవైవున్న నీటి పరీక్షా ఫలకీము ఒకదానిప్పై ఇన్‌ఫ్యుజోరియ చుక్కలోకి పారమేసియములన్నీ కచఠిపోతున్నాయి లునున్న రెండు. నిటి చుక్కలను వేద్దాం (3వ వటం) ఒక నీటి చుక్కలో ఉప్పు సృటికాన్నాకదానిని వేసినట్టయితే. రెండు చుక్కలకు మధ్యనున్న నీటి దారిగుండా రెండవ చుక్కలోకి వెళ్ళిపోతాయి. దీన్ని ఒట్టి ఇన్‌వ్యుజోరియాపైన ఉప్పుకు కూడా (పభావం వుందనీ ఆహారానికిగల _పభావంకంకి ఇది. వేరుగా వుందనీ పారమేసియములు ఉప్పునుండి మూరంగా తొలగిపోతాయినీ మనకు. తెలుస్తూంది జంతుశౌ(స్త్రజ్ఞాలు కావించిన _పయోగాలనుబట్టి పారమేసియములస్టై ఆహారానికీ ఉప్పు కేకాకుండా ఆక్పిజవికీ వెట్తరుకూ తాహ్యకమౌనికీ కూడా (ఫభావం వుందని తెలుస్తూంది సజీవమ్హైన శరీరంపై (పభావాన్ని కనబరచే వీటన్నిటినీ (పేరణములు అంటారు ఈ (_పేరణ ఫలితంగా (పాటొప్హాసమ్‌ ఉ(దేక౦ పొందుతుంది అనగా (పాటొప్పాసమ్‌ ఉత్తేజిత స్ఫితిలోకి మారు తుంది (_పాటెష్తా సమ్‌లో సంభవించే ఉ(దేకాన్ని పారమేసియము (దర్శించే చలనమే రుజువు పరున్తూంది ఒక తాళ్తైలోగానీ కుండీలో గానీ ఉన్న నీటిలో సరిపడినంతా ఆహారం వుండి సంతానోత్పత్తి బు పాడా వీటియొక్క. తాష్యకమం. 14+ సెంటి గేడుకు మించి వుండిన పక్షంలో పారమేసియము త్వరితగలిని వృద్పిపాంది విభజనద్వారా సంతానోత్పత్తి సంభవించుతుంది. మొట్టమొదట మ్యూక్హియస్సుట విభక్తమయి. ఒక్కొక్క భాగమూ శరీరంలో ఒక్కొక చివరకు చేరుకుంటుంది తరు వాత మధ్య వొకచోట అడ్డంగా శరీరం సన్నపడడం (పారంభించి రానురాను ఇది ఒక ముడుత మాదిరిగా మరింత సన్నగిలిపోతుంది చిట్టచివరకు శ్ట్స్‌ లారాద్లా నం త్రునకల్తై పోతుంది. ఫలితంగా తల్గికణం లోనుండి. రెండు. కొత్త పారమేసియయులుథేత్పతి అవుతాయి (శవ వట) విగ రిల! మ ( ఖ్‌ గొ టొ తీ ఇ ల్‌ ౯ టం, ఇస