Telugu jana kethanam - anilvaranasi/indianlanguages GitHub Wiki

రతర జ్జ ట్దై 4 8మ క జరు శ 9019 వ ఇన చరాన

జ్ఞానపీగ అవార్డు గ్రహీత డానీ. నారాయణ రేడ్డి గారి బహూకరణ జనకెతనం మ్య మల దంయయల౭ం ర్రేసినా?క యా! ద్యుడ్షడిన వోగుప్‌ రాలా? ధ్రైశ్రదు 0 పి, అనంతరావు బ్రయరణు ఆం(ధ(పదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం విశాఖ శాఖ 2001

వ ళకెళ్తోోలం ఓపె జనకేతనఠ..(కవితా సంపుటి) ఆనగ[గిక౯14స48| (౧౦౯4౩) ౯ న 240౫764 ౧4౦ ప్రతులసంఖ్య : 500 ఖే గంధకర్తవి ద్ర... (ధ్ర గ్రంధకర్త ర గో ముద్రణ మార్చి 2001 క్‌ ముఖచిత్రం : ఎన్‌, సంగీత్‌, విశాఖపట్నం. ( లీ ప్రతులకు : ౮ విశాలాంధ్ర పబ్లికేషన్స్‌ 4-1-435, బేంక్‌ స్ట్రీట్‌ హైదరాబాద్‌ - 1. (మరియు అన్ని బ్రాంచీలు) కని చిరునామా ; సి, అనంతరావు పోర్టు క్వార్హర్స్‌ బ్లాక్‌నెం. 44/ 1244, టైపు-1, సాలగ్రామపురం, విశాఖసట్నుం - 24. ప్రచురణలు అరసం, తళరి లం విశాఖశాఖ ముద్రణ ఫ్‌ భారత్‌ ప్రింటర్స్‌, అక్కయ్యపాలెం, విశాఖ - 16, వెల : 20/-

లు [|

నన్ను ఒక మనిషిగా నిలబెట్టి

నాకు ఒక దారి చూపించిన తి

శ్రీ పీ.వి. నరసింహరావు, శ్రీమతి పి, వెంకట హనుమూయమ్మ దంపతులకు కుతజతాభివందనాలతో నా ఈ జనకేతనం

అంకితం

కృతజ్ఞతలు నా కవితా కృసికి ప్రత్యక్షంగా ప్రోత్సహిస్తున్న ఆత్మీయులు శ్రీయుతులు డా॥ ఆవంత్స సోమసుందర్‌ విరియాల లక్ష్మీపతి 'ప్రాఃః చందు సుబ్బారావు డా|| అద్దేపల్లి రామమోహనరావు డా ఎస్‌.వి. సత్యనారాయణ నిర్మలానంద ఉప్పుల అప్పులరాజు ఏ.వి.ఆర్‌. మూర్తి రొక్కం కామేశ్వరరావు కె. మధుసూధన్‌ సియ్యార్కె దూసి శ్రీరామమూర్తి రామతీర్థ పి. శేషారావు కొంపెల్ల కామేశ్వరరావు, కొండబాబు, పొట్నీడి చక్టరావు ...... నిరంతరం నా రచనకు ఏ ఆటంకం రాకుండా అన్నిసదుపాయాలూ సమకూరుస్తూ సంపూర్ణ సహకారం అందించే నా సతీమణి ధర్మావతి కి ప్రత్యేక కృతజ్ఞతలు, అనునిత్యం నాకు చేదోడువాదోడుగా నిల్చే నా సోదరులు శ్రీ అభిరామ్‌, శ్రీ మూర్తి, శ్రీ సత్యం గార్హకు ఈ పుస్తకాన్ని ఇలా అందంగా అచ్చేసిన. భారత్‌ ప్రింటర్స్‌ కార్మికులకు, జగన్నాధరావు గారికి .... పి. అనంతరావు

శ్రామికుడి కేతనంపై అరుణ సంతకం చేసిన కని

అన్నిరంగాల్లోను వ్యాపారం విలయతాండనం చేస్తున్న ఈ కాలంలో, కవులు కొంతమందిలో కూడా ఈ ధోరణి వ్యాపించింది. ధన సంసొదన కెలాగు కవిత్వం ఉపయోగించదుగాని, కీర్తి సంపాదనకి వ్యాపార లక్షణం ఉపయోగిస్తుంది. ఈ లక్షణం, కవినీ, కవిత్వాన్నీ వేరువేరుగా చూస్తుంది. ఒకప్పుడు. కవి చేప్పే భావాలు కవినే. ఈ నాడు అలా కావలసిన అవసరం లేదు. తన జీవితం లోనించి ఆ భావాలు వచ్చినా రాకపోయినా, ప్రచలితమౌతున్న సిద్దాంతాలకి అనుగుణంగా కవిరాస్తున్నాడా లేదా అన్నది ప్రధానాంశనుయింది. అందుకే చాలామంది ఒకప్పుడు తీవ్రంగా ఉండి తర్వాత చల్లారిపోవడం, అతికొద్ది కాలంలోనే ఒక సిద్దాంతం మీదనుండి మరో సిద్దాంతం మీదకి దూకెయ్యడం, లేదా కవిత్వాన్ని మానెయ్యడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అన్ని రంగాల్లోనూ “తాత్కాలికతీ రాజ్యమేలుతోంది. ఇలాంటి వైపరీత్యాలకి క్షణాల్లో మారుతున్న సమాజం ఒక కారణమైతే, వ్యక్తిత్వాన్ని గాఢంగా నిలుపుకోలేకపోవడల మరోకారణం. అసలు ఈ రెండోదే ప్రధానాంశమని చెప్పవచ్చు. వ్యక్తిత్వానికీ, కవిత్వానిక్త్‌ దూరం ఎక్కువైనా కొద్దీ కవిత్వంలో వస్తువుకి వస్తువుగానే విలువ తప్ప, కవిజీనితంతో సంబంధం ఉండదు. బౌనండీ ఒకరికి* ద్రీమ*వస్తువు ఒకరికి సంప్రదాయరంి మరొకరిత్తి

  • అభ్యుదయరి ఇంకొకరికి “విష్లవంి అంతవరకే చూడండి అనే రోజులు వచ్చేసాయి. అందుకే మానవసంబంధాల గూర్చి గట్టిగా రాసీ కొందరు కవులు స్వార్జ్దానికీ డబ్బుక్తి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, నగర జీవితాన్ని నిమర్శిస్తూ రాసేవాళ్ళు ఆ జీవితాన్నే ప్రీమిస్తూ ఎప్పుడూ పల్లెల్లో ఉండలేకపోవడం, బూర్జువా సంస్కృతిని తిడుతూ తమకంచ్వా బూర్జువా ఎక్కడా ఉండకపోవడం - ఇలాంటి వైరుధ్యాలు ఎన్నో ! అయితే అద్బు ప్రవాత్తు, కవుల్లో కొద్దిమంది నూత్రమే వీటిని కలిగి ఉంటారు.

పి. అనంచరావు గ్‌

ఇటునంటి వాతావరణంలో తమ జీవనవిధానాల్ని బట్టీ క్రమంగా, గాఢంగా ఏర్పరుచుకున్న తత్వం ఏదైతే ఉందో, దాని ప్రతిబింబంగానే కవిత్వాన్ని రాసీవాళ్ళు అరుదుగా. కనిపిస్తారు. అలాంటి వారిలో *జనకేతనంి కవితా సంపుటి రచయిత అనంతరావు ఒకరు. మొదటినించీ ఆయన జీవితం, హేతువాద, నాస్తిక అభ్యుదయ ఉద్యమాలతో పెనవేసుకుపోయి. ఉంది. మాటలు, సభలే కాదు, ఆచరణలో కూడా సిద్దాంతాలలో తూగి ఇంకిపోయినాయి.. ఇటువంటి వ్యక్తిత్వంలోంచి పరిణమించిన కవిత్వం, రచనక్తీ, వ్యక్తికీ మధ్య ఉన్నదూరాన్ని తొలగించి వేసింది. తన జీవితంలోని సంఘటనలే, తన అభిప్రాయాలకి ప్రతిబింబాలైన సందర్భాలే తాను స్థిరంగా నమ్మిన సిద్దాంతాలే, ఈ సంపుటిలోని అన్నికవితలూ. అందువల్లనే ఈ కవిలో * నిబద్దతి అనే సాహిత్య సిద్దాంతం పూర్తిగా అన్వయిస్తుంది.

అభ్యుదయ కనిల్వానికి ఒక నిర్హస్తమైన పరిధి ఉంది. ఆ పరిధిలోకి వచ్చే ప్రధానమైన అంశాలు ఇవి. 1. వర్గ సంఘర్షణ, 2. శ్రమదోసిడి, 3. బూర్డునా సంస్కృతి, 4. సంస్కరణ భావాలు, 5. సమాజం తప్పక మారుతుందనే ఆశావాదం, 6. వక్రరాజకీయాల ఖండన. వీటికి అనుబంధంగా మరెన్నో భావాలు ఉండవచ్చుగాని, పై పరిధికి సంబంధించిన అంచుల్ని నిర్ణయిస్తాయి. ఆ పరిధిలో రాసినవారే అభ్యుదయ కవులు అవుతారు. అభ్యుదయ కనిత్వన్ని రాస్తాననే వ్యక్తి, ప్రీమ'కనిత్వాన్నీ, ప్యూడల్‌ భావాల్ని ప్రశంసించే కవిత్వాన్నీ కూడా రాస్తూ ఉంటే, ఆ కవికి నిబద్దత లేదని అర్ధం. అవే భావాల్ని రాయాలా, మరేవీ రాయకూడదా అనే చర్చవేరు. ఇక్కడ “నిబద్దతి అనే దృక్పధాన్ని వివరించడమే నా ఉద్దేశం.

ఈనాడు ఇంత కచ్చితమైన నిబద్దతతో ఎవరైనా రాస్తున్నారా అంటే, సమాధానం చాలా బలహీనంగానే ఉంటుంది. అలా నిబద్దతతో రాస్తున్న అల్ప సంఖ్యాకులైన కవుల్లో అనంతరావు ఒకరు. అనంతరావు కవితల నిండా "కమి అంతస్త్రనంతిగా ఉంటుంది. శ్రమను, శ్రామికుల్ని యింతగా స్య్తించుకొననివాడు అభ్యుదయ కవే కాదు. అనంతరావు నిత్యమూ శ్రామికులతోనే ఉంటారు. ఎందుకంచే ఆయన విశాఖ పోర్టులో ఉద్యోగి కావడం ఆయన ఉద్యోగం కూడా శ్రమతో కూడి ఉన్నదే. అందుకే ఈ; కనితా సయుటిలో శ్రమకి మొదటిస్థానం ఇచ్చారు.

నా కవిత్వం శ్రమజీనన కేతనం ఆకలి శబ్దాల పదజాలం అది సన్మానాలకి లొంగదు అణచివేతకి వంగదు ప్రపంచ కార్మిక సమిష్టి ఆయుధం

8 జనకేతనం బిడ్డకు పాళిచ్చేతల్లి ఆనందం

  • నా కవితావేశానికి మూలం” అని తన లఖ్యాన్ని నిర్వచించుకున్నారు. శ్రామిక జీవితాల్ని వర్ణించేటప్పుడు ఈ కవి కలం పదును జేరి ఉంటుంది. వారి జీవిత శకలాలన్నీ కవితాత్మకంగా దర్శనమిస్తాయి. క్వారీ కార్మికుల జీవితాన్ని గూర్చి బండరాళ్ళ మధ్య బతుకుకండలు అనే కవిత ఒక ఉదాహరణ. “ చెట్టు నీడల్లో కొమ్ముల పంఖాల ఓదార్చుతో కరకు నేల పట్టినుంచం మీద ఎండుటాకుల దూదిసరుపు పరుచుకుని బతుకుకడుపు కూటిలో రెండు కాళ్ళు ముడుచుకుని అస్తిపంజరంలో వెన్నెముక దాచుకుని చలిలో, ఆకలితో, కలత నిద్రలో సగం జీవితం నెట్లేస్తున్న వాళ్ళకు రహదారులే నివాసగ్భహాలు ” ఇలా సొగిపోతుంది వారి యధార్ద జీవిత దృశ్యవర్ధన. దోచుకోబడే శ్రామికులు, దోచుకునే యజనూనులు అనే రెండు పరస్పర విరుద్దమైన వర్గాలనుధ్య ఉండే ఘర్షణ చెప్పునిది అభ్యుదయ కవిత్వం కాదు. మొత్తం ఈ కవితాసయపుటి నిండా ఈ సంఘర్షణ ధ్వనిస్తూ ఉండడం ఈ కవి ప్రత్యేకలక్షణం. దేశసటానికి చట్రం ఈ భావానికి సంపూర్ణమైన ప్రతిఫలనం.
  • దేశం కోసం, దేహార్చణ చేసేది వాళ్ళు దేహం కోసం, స్వార్థం కోసం దేశాన్ని దోచుకునేది. వీళ్ళు” దేళం, దేహం - అనే రెండు సమానంగా ధ్వనించే పదాలతో, వారి అసమానతను స్పురించేట్ట్లు ప్రయోగించి, తన ప్రయోజనం సాధించాడు అనంతరావు. ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా శ్రమనీ, అభ్యుదయ భావాల్నీ అన్వయించి చెప్పడం, అనంతరావుకి జ్రామికులతోడు మమైైకృతను వ్యక్తం చేస్తుంది. * ప్రవాహంలో ప్రజాదీపాలుి అనే కవితలో సూర్యచంద్రుల్ని కూడా శ్రామికులుగా భావించిన కవిదర్శనం చాలా విశ్ఞోమైంది. “ సముద్రంలో మునుగుతూ తేలుతూ ప్రపంచ ప్రయోగాల కోసం వెలిగిపోతూ క్రమనే దిన చర్యగా తిరుగుతున్న సూర్యుడు ఒక కార్మికుడే

పి. అనంతరావు ధి సూర్యుడి చేత ప్రభావితుడైన చంద్రుడు తోటి కార్మికుడే 1” చెట్టు, గాలి, నీరు, పశుసక్షులూ, అన్నీ కార్మికులే ఈ కవిదృష్టిలో. వాతావరణ కాలుస్యం మొదలైన ఇతర సమకాలీన సమస్యల్ని చెప్తున్న, ఈ కవి రాజకీయ. దృష్టి వ్యక్తమవుతూనే ఉంటుంది. “కాలుష్యపు కాలనాగు కవితలో పెట్టుబడిదారు. ఫ్యాక్షరీ పాగగొట్టాలతోనే ప్రారంభమౌతుంది కవిత, “కార్జానాల్టోంచి కాలనాగు పొగగొట్టాలు విషం కక్కుతున్నాయి మానవ మహాసముద్రం మీది కవిత సాగుతూ ఉండగా, కాలుష్యం నల్లి వచ్చే ప్రమాదాలన్నీ చెప్పి, దీనికి కారణం దుర్మార్గ రాజకీయమే అన్నది స్పష్టంగానే వ్యక్తం చేస్తాడు.

  • భ్ఞూగోళాన్ని ఏలే నియంతలు ఇదంతా వేడుక ప్రదర్శనగా తిలకిస్తున్నారి రాజకీయ స్పుహ, ప్రగతిశీల కవికి తప్పనిసరిగా ఉండవలసిన చైతన్యం. ఆ చైతన్యం ఈ సంపుటిలోని కవితలన్నిటిలోనూ ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి కవిలోనూ, మొత్తం కవిత్వంలో కొన్ని సంకేతాలు పునరుక్తమౌతూ, అతని ప్రధాన వైతన్యాన్ని పట్టియిస్తూ ఉంటాయి. అలాగే ఈ కవిలో ఒక సంకేతం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అదే సముద్రం విశాఖసట్నుం పోర్టులో సని చేయడంవల్ల అందులోనూ ఉద్యోగరీత్యా సముద్రంలో చాలా దూరం ప్రయాణం చేసే ఆవశ్యకత వల్ల, సముద్రం ఈయన చైతన్యంలో ఒక భాగమైపోయింది. ఈ సంపుటిలో సముద్రంపై మూడు కవితలున్నాయి. * సముద్రం బాటసారి” అనే కనితలో ఇలా అంటారు, 4 సముద్రం నిత్యం ఓడలో బరువులు మోసీ రహదారే కాదు నాకు ఎన్నో జీవగాథలు చెప్తే అలసట ఎరుగని బాటసారి " అలా సముద్రంలో మమేకం చెందిన భావన ఈయనకి ఉంది. అంతేకాదు, సొమాజిక స్ప్రహ, సముద్ర వర్ణనలో కూడ నస్తుంది. కేవలం అనుభూతి ద్రధానంగా ఈయన దేన్నీ వరించడు. ఇది గమనించదగిన అంశం. ప్రకృతి వర్హనలోనూ స్రగతిశీల నేపథ్యం ఉంటుంది. ఈ ఒడ్డున పడి ఉన్న బండరాళ్ళను సముద్రం ఢీ కొన్నప్పుడు నాకేమని పిస్తుందో తెలుసా

10 జనకేతనం అక్రమానికి చెంపచెబ్బకొట్టుమని అన్వాయాన్ని అరికొలికింద తొక్కమని నన్ను ఆదేశిస్తున్నట్టూ అభ్యుదయాభావాల్నీ నిబద్ధంగా చెప్పారు కాబటి, ప్రజల భాషని ప్రయోగించారు. కాబట్టి అనంతరావు. శిల్చం లేకుండా, వచనత్వం ముఖ్యంగా రాశారని కాదు. అభ్యుదయ భావాలను, కవితాత్మకంగా చెప్పే కొద్దిమందిలో వీరొకరు. సాధారణంగా సూటిగా ఉండే. వాక్యాలు చెప్పకుండా, ఏదో ఒక భావన చిత్రం ప్రయోగించి, తన భావాన్ని భంగ్యంతరంగా చెప్పారు. స్త్రీ జీవితంలోని విషాదాన్ని గూర్చి చెప్తూ ఇలా అంటారు.

  • నిన్ను కన్నవాళ్ళు ఊహల ఉయ్యాలల్ల్టో అల్లుళ్ళని ఇంజనీరుగానో డ్చాక్టరుగానో ఊప్పుతుంటారు నిన్ను మాత్రం పరాయి యింట్లో భస్మపరిశోధనలకి. గురిచేస్తుంటారు ” కొన్ని కనితలైత్సే చిక్కని అభివ్యక్తితో, పరోక్ష రచనతో కవివైపుణ్యాన్ని వ్యక్తంచేస్తాయి. “ఆకలి వానల్లో ఆకాశ దీపాలు. అన్న కవితలో ప్రకృతిని ప్రతీకాత్మకం చేసి, వేశ్యల దారుణ జీవితాన్ని ధ్వనింప జేసిన తీరు ఈ నాటికీ చాలా కొత్తగా ఉంది. “ ప్రతి అర్దరాత్రి మెరుప్పుల లాఠీలు అడ్డమైన మబ్బులు తొలగిపోతే
  • తారలన్నీ ఆకాశదీపాలు ” తారల్ని వేశ్యలకు, మెరుపు లాఠీల్ని పోలీసు దండాలకు, మబ్బుల్ని విటులకు ్రతీకలుగా చేసి తారలు ఆకాశదీసాలు కావాలని కోరిన ఈ కవిత ఎన్నదగిందిగా ఉంది.

ఈ నాడు కవిత్వ పరిధిబాగా విస్తరించింది. ఎన్నో కొత్త సమస్యలూ, వస్తువులూ, సామాజిక చైతన్యానికి దోహదం చేస్తున్నాయి. మార్కిస్టు ఆలోచన పరిథి ఆకాశనుంతగా వికసించింది. అట్టడుగు వర్గాల దృక్సుథంతోనే రావలసినవి గాక, సాంస్కృతిక కాలుష్యం అవసరమైన వస్తునయింది. ఇలా ఎన్నో వస్తువులు, వీటన్నిటినీ కూడా ప్రతిబింబిస్తూ, ముందు ముందు కవితా సంపుటాలు వెలువరించాలని అనంతరావుని కోరుతున్నాను. వర్ల సంఘర్హణకి అంకితమైన ఆయన కవితాచైతన్యాన్ని అభినందిస్తున్నాను.

అద్దేపల్లి రామమోహనరావు కాకినాడ

ళ్‌ ఒల;

“ కవిత్రా ప్రవాహం అనంతం ”

కవిత్వం ప్రాణ వాయువు, కవిత్వం సజల ప్రవాహం మహోానదుల జననం, వుహాకవుల జననం లోకకళ్యాణం అనే వుహోద్యవుం కోసం. అభ్యుదయ సాహిత్యోద్యమం ఒక మహా ప్రవాహం. సహజీననము సామ్యవాదమూ రెండూ రెండు తీరాల మధ్య ప్రవహిస్తున్న ఈ నది గంగా, భగీరధీ సమానం. విద్యుత్‌ ప్రవాహం, విద్వత్‌ ప్రవాహం. ఇది ఉద్బనించిన నాటి నుండి నేటి వరకూ ఈ భరతఖండాన్ని నాలుగు చెరగులా సస్యశ్యామలం చేసింది. చైతన్యవంతం చేసింది, ఇంకా చేస్తునేవుంది. ప్రజా సహజీవనానికి లిటరేచరే మెయిన్‌ స్రీమ్‌.

మహానీయులు, మహాకవులు, మహా పురుషులు, మహా రచయితలు ఎందరోమంది ఈ ప్రవాహంతో పాటు ప్రయాణం చేశారు. కాంతివంతం చేశారు.

ఎంతో సాహిత్యస్పష్తి చేసి ఈ ప్రవాహాన్ని మరింత రసస్లానితం చేశారు.

ఎందరోమంది యువకవులు భుజాలు రాసుకుంటూ చేతులు కలుపుకుంటూ, నర్గ సంఘర్షణా చైతన్యంతో, బాధ్యతాయుతంగా అంకిత భానంతో ఈ మహా ప్రవాహంలోకి వచ్చి చేరారు. పిల్లనదుల్లా పరవళ్లు తొక్కుతూ ్రవాహానికి ఎంతో బలాన్ని చేకూర్చారు. ఈ ప్రవాహంతో మమేకం అయి నూతన స్పూర్తిని అందుకొని ప్రతిభావంతమైన కవనక్తిని ప్రదర్శించారు. నేటికీ ప్రదర్శిస్తునేవున్నారు.

అయితే ఈ ప్రవాహంలోంచి కొన్ని దుందుడుకు తరంగాలు ప్రవాహానికి ఎదురుతిరిగాయి. సిల్త కాల్వలుగా మౌరాయి, అతివాద మితవాద కాల్వలుగా విడిపోయి వేరేమార్గాలు వెతుక్కున్నాయి. సందు గొందుల్టోంచి దుర్గ్షమారణ్యాలలోంచి ప్రవహించాయి. కొన్ని అక్కడికక్కడే ఆర్బ్చుకుపోయాయి.. నామ రూపాలు లేకుండా

112 జనకేతనం అంతరించుకు పోయాయి. మరికొన్ని కీకారణ్యాలలోకి వెనక్కి తిరిగి రాలేని తీరాలకి చొచ్చుకు పోయాయి.

అయితే ఈ అభ్యుదయ సాహిత్యోద్యమ ప్రవాహం మట్టుకు అజరామరంగా ప్రవహిస్తూనేవుంది. ఎన్నో ప్రగతిశాల ఉద్యమాలకు మాతృక నహిస్తూనే వుంది. ఈ నేలకు తాను చేయనలసిన నిర్వాకం చేస్తూనేవుంది. ఎందరోమంది అభ్యుదయ యునకవులు తమ కవితా రసమాధుర్యాన్ని ఇందులో నినుజ్ఞన చేస్తూ తిరిగి ఇందులోంచి తమ దోసిళ్లు పట్రినంత స్ఫూర్తి రసాన్ని స్వీకరిస్తూ ఈ ప్రవాహంతో పొటు సయనిస్తూ సాంఘిక సమస్యల్ని పట్టించుకొని ఈ భూనూతను పులకింపచేసి సస్యశ్యామలం చేస్తు నే వున్నారు. ఈ శతాబ్దం నాది అన్న దగ్గర నుండి ప్రారంభం అయి ఈ శతాబ్దం మనది అనే వరకూ. ్రవహించి నేడు ఒక మహా జలసాతంగా మారి మహోధృత ఉద్యమ స్వరూపం దాల్చింది. అది 1976-1986 మధ్యకాలం, విశాఖ పీపుల్స్‌ థియేటర్‌ నటీనటులు నా నాటకాలు పంచమవేదం” * అగ్నిపునీతం” ఈనగారా నాటకాలు ముమ్మరంగా ఆంధ్రదేశంలో ప్రదర్శిస్తున్న రోజులు. ఒకరోజు ఇద్దరు యున మిత్రులు నూ ఇంటికీ వచ్చారు. తమని తాము సరిచయం చేసుక్షొని, నా నాటకంలోని బాగోగులు ప్రగతిశీల భావాలు సన్నివేశాలు ముచ్చటించ నారంభించారు. మీరు నటులా ? అని అడిగాను. ఉక్పాద్దు చిన్న చిన్న కవితలు అల్టుతొర అన్నారు. ఏదీ చదనండి అన్నాను. ఇద్దరూ బిడియ పడుతూ. కవితా సఠనం సాగించారు. కవితలు అన్నీ ప్రాథమికంగా వున్నాయి దుందుడుకునాదం లక్ష్యం నిర్దేశన లేని తనం, దారి దొరకనితనం శుద్ద ఆవేశం, శుష్క ఆక్రోశం, రక్తమూ హింస, ఇలాంటిని గాసట బీసటగా కన్పించాయి. దారి మించి సానబడితే మెరుగు పడతారని అనిసించింది. అయితే. ఎవరూ ఎనర్జీ కవిగా తయారు చేయలేరు. కాని కనితాంశ వున్న వారి పదాన్ని దృక్చథాన్ని బుక్కుని దిక్కుని మాత్రం మార్చగలరు అనది నా ప్రగాఢ విశ్వాసం. సుశిక్షణతో సుకవిత్వం వెలయించగలరన్నది నా గట్టినమ్ముకం. అదిగో అప్పటి నుండీ ఆ కవిద్వయం ఉభయులూ నాకు మిత్రులయ్యారు. నేను వారిరువురికీ ఉభయకని మిత్రుద్ని అయ్యాను. వారిలో ఒకరు అనంతం, రెండో వారు ఏ.వి.ఆర్‌. మూర్తి నాటి నుండి నేటి వరకూ అభ్యుదయ రచయితల సంఘానికి తమనంతు బాధ్యత నిర్వహిస్తూ ఉద్యమంతో పాటు. నడుస్తున్నారు. వ్యక్తిత్వాలలోనూ కవితా తత్వాలలోనూ. తనుని తాము సవరించు కున్నారు. అరసం ప్రధాన కార్యదర్శి శ్రీ డా॥ ఎస్వీ విశాలాంధ్ర దినపత్రికలో వీరిద్దరినీ సాహిత్యలోకానికి మంచి కితాబుతో పరిచయం చేసి ఆంధ్రదేశం మీదకు విడిచిపెట్టారు. అప్పటి నుండీ ఆ స్పూర్తితో సాంఘిక జీవన వ్యవస్థకు ప్రతిస్పందిస్తూ కవితలు అల్లడం

పి. అనంతరావు [5 నేను గమనిస్తునే వున్నాను. విశాఖలో జరిగిన యున కని సమ్మేళనాలలో చురుకుగా పాల్గొనడం విశాలాంధ్ర ప్రజాశక్తి ప్రజాసాహితి పత్రికలలో వీరి కవితలు ప్రచురణ కావడం కవిత్వం పోటీల్లో విజయకేతనం ఎగరవేయడం నేను చూస్తునేవున్నాను.

అనంతం *జనకేతనం ” కవితాసంపుటిలోగల కవితలన్నీ సామాజిక స్పృహ కలిగినవే .... వీరి పూర్వకవితలతో వీటిని పోల్చి చూస్తే .... అగమ్యం నుండి గమ్యూనికి, అలక్ష్యంనుండి లక్ష్యానికి, అరాచకవాదం నుండి అభ్యుదయ నాదానికి, వ్యక్తి నాదాన్నుండి సామ్యవాదానికి ప్రయాణం చేసిన ప్రయత్నం ప్రస్పుటంగా ప్రతికవితలోనూ ప్రతిబింబిస్తుంది... అదే నేను సూచించిన దిక్కు అదే నేను ఆశించిన లక్ష్యం ఇప్పుడు. వీరు ఇరువురూ అభ్యుదయ కవిత్వం వెలయించడమే కాకుండా “ అభ్యుదయ సాహిత్య కరదీపిక ” ప్రచురించడం లో కీలకమైన బాధ్యతలు స్వీకరించి అభ్యుదయ సాహిత్యం ఉద్యమానికి సంచారిణీ దీసికలు కావడం వీరిలోని అంకిత భావానికి నిదర్శనం అయింది.

  • నాయకుల మాయమాటలన్షీ ఆకాశంలో కలిసి ప్రాణవాయువుని హరిస్తుంచే రేపు ఎగిరే జనకేతనం కోసం ఐక్య పవనాల ఆగమనం కోశం నేను ఆశతో ఎదురుచూస్తున్నాను ... ” అన్న వాక్యాలు చాలు శ్రీ అనంతరావు అచ్చమైన కవిగా అభ్యుదయ కవిత్వం చక్కని పదిచిత్రాలతో పండిస్తున్నారని చెప్పడానికి .... పూర్ణమ్మ నిషాద గాథ కవిత్వ రూసంలో ముత్యాల పేటగా కూర్పుచేయడం, అభ్యుదయ రచయితల లండన్‌ మేనిఫెస్టో సారాంశాన్ని గేయ బద్దంగా కవిత్వికరించడం, తెలంగాణా సాయుధ పోరాటాన్ని కవిత్వంలో ప్రతిబింబించి నుందిని ప్రీరేసించగలిగే కవిత్వం వ్రాయడం లాంటి ఉత్తమోత్తను స్టాయికి చేరుకొనే మహా ప్రస్థానంలో వీరు ముందు ముందు క్రుతకృృత్యులు కొవాలని ఆకొంక్షీస్తూ .... సెలవు తీసుకుంటున్నాను. విరియాల లక్ష్మీపతి 49-48-22, సిద్దార్ద సదన్‌, శాంతి పురం, విశాఖపట్టణం = కర్‌.

ఆగతానికి స్వాగతం గోళం మోసిన గ్రీకు వీరుడు భూమిని చాప క్రింద చుట్హిన అసురుడు ఒకనాటి పురాణ పురుషులు వారు ఇతిహాస వీరులు ఫ్యాక్తరీని నడుపుతున్న ఇనుస పిడికిలి పైరుని కోస్తున్న కొడవలి నేటి ఉద్యమ సంకేతాలు పురాణం గతం ఉద్యమం ఆగతం ఆగతానికి నా స్వాగతం

ఓట్లు బుతువులొస్తున్నాయి జాగ్రత్త చెట్టు శిశిర బుతువులో ఆకులు రాలుస్తూ

చిగురించి పొతగాలులే వీస్తాయి

ప్రకృతిలో ప్రతిరుతువు ఆయా రుతుధర్మాన్ని విధిగా నిర్వర్తిస్తాయి ఓట్లు రుతువు దగ్గర పడింది

ఐదేళ్ళ బంధువులు శాంతి వస్త్రాలను కొని

ఇంటింటిని పరామర్శిస్తూ ఇంటికో కుంకును భరణి

పడుచుకో చీర, పడుచువాడికో సంచె

పంచుకొంటూ చిలక పలుకుల తంత్రపు నవ్వులతో ధర్మసూత్రాలేవో చెప్తూ అధర్మం వీస్తారు.

పాత సూక్తుల కొత్త మూర్చబిళ్ళలతో రంగురంగుల జెండాలతో వీధి వీధికీ సంతలేవో చేస్తారు.

త్యాగాల విగ్రహాల వద్ద రోజూ మీటింగులే ....

మాటలు మాత్రం వెనకబడ్డ వాళ్ళగురించే ....

ఆలోచన్హు మాత్రం ముందున్న వాళ్ళి గురించే 1

పి. అసంతరావు 17 ఈ రుతువుల్లోనే ప్రజల సంకేమపథకాలన్నీ ఫైళ్ళ జైళ్ళళ్లోంచి విడుదల చేస్తారు. రాజకీయ గ్రెండర్‌లో కులమతాల మిజ్రమాలు ప్రజలకు పరమార్థంగా ఎక్కిస్తూ .... గుర్తుతెలియని శవాలుగా చేస్తూ .... సత్యం, సమసమాజం శబ్దం చేసే వాళ్ళను - నిశ్శబ్దంలో బంధిస్తూ దేశం సంధ్యా ప్రశాంతంగా ఉందంటూ శతాబ్దాలుగా అసత్యపు శబ్దాలు చేస్తున్నారు గోరువెచ్చని ప్రతిసత్షాలు గోళ్ళు గిల్టుకుంటూ - చూస్తున్నారు మేధావులు గుయ్‌మంటూ కుర్చీ రాజకీయ - కూనిరాగాలు ఆలపీస్తున్నారు చెట్టు త్యాగాల విగ్రహాలకు ప్రాణంవస్తే బావులు - అనుకుంటున్నాయి ప్రజాసంగమాల సముద్రకెరటాల్లో ఓట్టుబుతువులు - కొట్టుకుపోతేనే ప్రజాదరణ దేశంగా ప్రకృతిలో నిలుస్తుంది ప్రజా సందేశ సంకేను పవనమై వీస్తుంది. “* ప్రజాసాహితి

పొగలు కక్కుతున్న నగరం

నా అక్షరాభ్యాసం నాటినుండి

నగరాన్ని పలకరిస్తూనే ఉన్నాను

నగరానికి నగల్దాంటి పర్యావరణరేఖలు పటాపంచలై పోయాయి ఈనాడు

ఈ ఒడిలోనే ఎందరోహాయిగా తలదాచుకున్నారు ఈ కొమ్ముల వసంతంలోనే సేద తీర్చుకున్నారు ఎందరో ఆటలాడుకుంటూ ఆరోగ్యంతో పులకించారు పక్షుల నివాస గృహాలు

ఇక్కడే మనోహర సంధ్యారాగాలాలపించినాయి తల్లి పాలరుచి తెలియని కిరాతకులు

ఇప్పుడు వసంతరాగాన్ని మూఫీ చేస్తున్నారు ఇప్పుడు నగరనుంతా కాకిగూళ్ళ అరల అంతస్టుల మౌనశిలల్రై ఎవరి అరల్లో వారు

రంగుల ప్రసంచంలో జీవిస్తున్నారు

భూమ్యాకాశాల నిండా పొగల జీ బూతాలు

సైరన్‌ గొంతుకలు ధూమ సెగలు కక్కుతున్నాయి

పి, అనంతరావు 19 శ్రనును పూడ్చిపెట్టిన భూమి రక్తపు టేరుల్లో మునిగితేలుతోంది పాతకేలండరులోంచి దినాలు ఎగిరిపోతూ .... కొత్త కేలండరులోకి బుతువులు పలకరిస్తూ గతమే ప్రవహిస్తోంది. మళ్ళీ నా నగరం నగల ధగధగలతో ఎప్పుడో ?

చీలుతున్న జీవనరేఖలు రేపచి పౌరులన్న ప్రవచనం అందరి నోట ఒక వాడుక పదం - కన్నీటి తుడుపు అయ్యో పొపం అన్నమాట కూడా అంతే ఊరుతున్న ఊటబాని నీరులా అనాదిగా బాలకార్మికుల కన్నీళ్ళు 1! అక్షరాల స్వష్నాల్ని చెమటలు కక్కే శరీరంతో పాటు రాల్ఫేసిన వాళ్ళు - వాడిన బుగ్గలతో చిందరవందర జట్టుతో ఫ్యాక్షరీ పాగల్లోనూ, సంటచేను బురదల్గ్లోనూ బాల్యాను భూతుల్ని పారేసుకున్న నాళ్ళు -

  • కళ్ళు విడీవిడవని తెల్లవారుజామున సాలసేకెట్లుతో నిద్రలేపుతూ కోడి కూసింది మొదలు సొద్దుకుతే దొకా చాము కాలుష్యాన్ని మింగుతూ రోడ్ల అందాల్ని దిద్దుతున్న నాళ్ళు -

పి. అనంతరావు 2] పగలురాత్రి తెలియని వేశ్యాగ్సహనవీధుల్లో వీధివీధికి తమ బతుకు పూలమ్ముకుంటున్న వాళ్ళు ఈ దేశంలా చిరిగిన బట్టలతో వార్తా పత్రికలమ్ముకుంటున్న వాళ్ళు - సందుల్లో గొందుల్లో డ్జోబిన్‌ కాగితాలే జీవనాధారమైై దుమ్ముకొట్టుకున్న కాగితాలైన వాళ్ళు - పుట్‌ పాత్‌లపై నిద్రపోతున్నా ఎవరికీ తమ ఉనికి తెలియని వాళ్ళు - అందరూ జ్రమసొదుగుల్ని సిండుకుంటున్నారు నీళ్ళ నోట్లో పాలచుక్క పడనీయకుండా ఆకలితో సొమ్మసిల్లిన వీళ్ళ కన్నీళ్ళ ధారల్లోంచి సమ సమాజాన్ని మేల్కొలిసీ అలారం మోగే దెప్పుడో? ప్రజాసాహితి భునాన టంరాలయ సా

ళీ న 1 ల. ళో

14 చా

| ల శ్‌ లో

హి క్‌ స్ట పా

ప్రవాహంలో ప్రజాదీసాలు సముద్రంలో మునుగుతూ తేలుతూ

ప్రసంచ ప్రయోగాలకోసం వెలిగిపోతూ

శ్రమనే దినచర్యగా తిరుగుతున్న సూర్యుడు ఒక, కార్మికుడే |!

సూర్యుడి చేత ప్రభావితుడైన చంద్రుడు తోటి కార్మికుడే !

బొగ్గులు రాజుకుంటే

అగ్గిచేతులు చాచి చెప్పున పనిచేస్తుంది కొర్మికలోకం రాజుకుంటే

శ్రమ చేతులు చాచి ఉత్పత్తుల రాసులు పోస్తుంది చెట్టు, గాలి, నీరు - కార్మికులే

కనబడని చేతులతో

జనుల జీవనరోగాలకి బొషదలేసనం చేస్తాయి ! పశువులూ సక్షులూ కార్మికులే !

మూగ రాగాలతో

పి. అనంతరావు 2త గోళమంతటినీ లయ నిలయంగా చేస్తాయి |! ఇక్కడ ఎగిరేవి ఎన్నో జెండాలు కొన్ని సూర్యకిరణాలతో అల్లిన సతాకాలు స్వదేశీయ ్రమిదళ్టో సామ్రాజ్యవాద వత్తులునేసి సన్యాసుల సలహాలదీసాల వెలుగులో ఎగురుతున్న జెండాల రపంపలు జనం మనుసుల్ని మత్తులో ముంచే ఇంద్రజాలాలు తిరిగొచ్చిన మద్యం భూతం కన్నుగీటుతూ ఇంటింటా కన్నీటి కుండలపై చిందులేస్తూంటే పాయ్యిలోని పిల్టులు నేసథ్యగీతాలు పాడితే దేశ దేహం మీద జలగలా వాలిన సామ్రాజ్యవాదం జనాన్ని మత్తులోంచి మరణంలోకి లాక్కుపోతుంది - అందుకే సూర్య చంద్ర పశుపక్షి జలవాయు వృక్షకార్మికుల మార్గంలో స్వదేశ శ్రమ తైలాన్ని ప్రవాహాలుగా పొంగించినప్పుడే ప్రజాదీపాలు మహోజ్వలంగొ ప్రకాశిస్తాయి. ఉత్తరాంధ్ర 2001 జనవరి

ర్తి

నీడళ్లో దిష్టిబొమ్మలు దేశానికి తిండి పెట్టే

విత్తనాలు

సంస్కృతి దేహాన్ని చుట్టుకున్న వస్త్రాలు

నాగరికతా సౌధాన్ని మోసే పునాదిరాళ్ళు

నిత్యం దేశ సంకేనుం కోసం సజీవ దైవాలు -

అయినా

మీ మేడల నీడల్లో

వీళ్ళ గుడిసెలు

రాత్రివేళ బెడ్‌ల్రైట్లలా

పగటి పూట దిప్టిబొమ్మలు -

భావతరంగిణి జూలై 99

అలల వేళ్ళతో నడిపించే సముద్రం రెపరెసలాడే కెరటాల సేజీలు తిప్పుతూ

సముద్రాన్ని చదవడం నా దినచర్య 1

ఉయ్యాలలో చేతులూ కాళ్ళూ కొట్టుకుంటూ పాలకోసం గుక్క పట్టి ఏడుస్తూ

ఒడ్డుకు పాకుతున్న అలబాలుడు సముద్రం 1 ఉదయ కిరణాల అందాలతో

జీవనాధారమైన వినూత్న చైతన్యం సముద్రం

రాత్రి వేపర్‌లైట్లు కెంపుల సాగుసుల్లో

చందనూమ నీడల్లో దోబూచులాడే సూచికదీపాలతో యుగయుగాల అసంఖ్యాక కావ్యాలకు నేపథ్యం ! దేశాల్ని వెతుక్కుంటూ పోయే ఓడళకి తోవచూపుతూ నడిపించే సముద్రం నా లోంచి బయళ్లేరే కొత్త అక్షరాలకి దిక్సూచి

26 జనకేతనం ఈ సముద్రం ఎప్పుడూ ఎవరికీ బందీకాదు అందరికీ ఆత్మబంధువే 1 నిత్యం ఎదురుచూసి చెలికాడు 1 ఒడిలోకి నదుల షి్‌ల్లల్ని చేర్చుకుని తనలో మమేకం చేసుకనే తల్లి | కులం మతంలేని నురగల చిరునవ్వులతో అన్ని మనసుల్లో ఒకే ఆత్మని మేల్కొలపడానికి అందరి పాదాలనూ తాకి ఘోషించే ప్రసంచ కలంస్నేహితుడు ఈ సముద్రం |

వసంతాన్ని మరిచిపోయిన కోకిల ఈ వసంతానికి ఆహ్వానం పలకలేను

ఈ తద్దినం ప్రతి ఏటా పెట్టులేను ......

చెట్టుకింద ఎన్‌కౌంటుర్తను చూసి

కొమ్మమీద కోకిలమ్మ గొంతుబొంగురు పోయింది 1 ఉగాది పచ్చడిలో వసంతం తొంగిచూడ్డం లేదు వ్యాపారుల మదపు స్టూలకాయమై ప్రతిబింబిస్తుంది 1 ఈ పండగ గద్దెలు ఎక్కినవారిది

ఈ వసంతం పగటి వేషగాళ్ళిది

ఈ ఉగాది కుతంత్ర రాజకీయ గారడి!

ఈ పదనీ పందెపు జనోత్సాహంలో

తెలుగు తల్లికి మళ్లెపూలదండ లెక్కడివి ?

రేకల కంటుకున్న నెత్తుటి నురకలు తప్పు

ఇక ఈ వసంతాల కచేరీలకు ముక్తాయింపు చెప్పుదాం

28 జనకేతనం సమాజపుటడుగున బడ్డ మూలదేవుళ్ళని ఆహ్వానిద్దాం 1 అప్పుడు వసంతకోకిల గొంతు ఆర్తనాదం గాక స్వరమధుర సుధాస్రవంతిగా మోగుతుంది 1 ఆనాడే గుండె గుండెకొక ఉగాది మళల్లెపూల గుబాళింపవుతుంది. తెలుగు తల్లికి మెడలో వసంతం పూలదండవు తుంది.

ర్ర కణ

బాంసవాళ్ళ వుత్తికాదు

శ్రామికుల జీనితాలు చీకటై

బందూకుల మీద ద్రేలాడుతుంటే

అధికారం శవాల చలిమంట కాగుతుంది

ష్టాక్టరీ పొగగొట్టానికి కట్టుపామై చుట్టుకొని కార్మికుల్ని అంచెలంచెలుగా కాటేస్తూనే ఉంది చేతుల్ని లాఠీలతో లూటీ చేసింది

హక్కుల వేదనల్ని వాయిదాల ఫైళ్ళల్లో బంధించి కోర్కెల పర్యవసానం చావేనని చూపించింది. కార్మికుల కన్నీళ్ళు .... నెల్లిమర్ల సెలయేళ్లు అందరూ వరాలిచ్చే దేవుల్లే ... శ్రామిక రక్తం పీల్చే జలగలే ... అర్ధరాత్రి బండలచాటున గుండెలు బరువుగా భయంగా వాళ్ళ కన్షీరు సెలయేరై పారుతుంటే దారులన్నీ రక్తపు ముగ్గులతో బంధించి

నిదేశ విలాసం సజావుగా సాగిస్తూనే ఉంటారు.

3౦ జనకేతనం శ్రమ ఫలితాలే కవచంగా చూసుకునే వాళ్ళు తమకు మాలిన ధర్మం చేసే అపరకర్టులు కాలేరు రావలసిన దానికోసం దౌర్హన్యం చేయలేదు మిల్టు నడపాలన్నదే నియమం హింస వాళ్ళ వృత్తికాదు కుతంత్రం యుక్తికాదు నియంత్పత్వం ప్రవృత్తికాదు ఆకలి మంటల్ని కన్నీటితో ఆర్భ్బుకుంటూ బతుకీద్చడం భారమై దారుల్లో బారులుగా బతుకైనా చావైనా తేల్చుకోవాలనుకుంటే అధికారం కడుపుల్నే కాదు ప్రాణాల్ని సైతం కాల్చేసి వాళ్ళ అభివుద్దిని చీకటి స్మశానాల్టోకి ఈద్చేసింది. ఫ్యాక్షరీ గేటుకి పడిన లాకౌట్‌ సయెళ్లు కార్మిక హృదయాల మీద పడిన వందలాది గొడ్డళ్లు .... ఐక్య గీత రచనకి అక్షరాలు దేనికి !

బిగించిన పిడికిళ్ళదే ఈ దేశం

వాళ్ళు కలల్ని నిజంచేసుకుంటూ నవ్వుల్ని కూడ బెట్టుకుంటారు వీళ్ళు కలల్టోనే జీవిస్తారు, కన్నీళ్ళే మిగుల్చు కుంటారు.

వాళ్ళు కొత్తకొత్త సుఖాల్ని కరెన్సీలుగా మార్చుకొని

విదేశీ బ్యాంకుల్లో రిజర్వు చేసుకుంటారు.

వీళ్ళు రక్త మాంసాల్ని అమ్ముకుంటూ

అనారోగ్యంతో అర్జాకలితో జీవిస్తుంటారు.

వాళ్ళు కిద్నీల్ని డబ్బుతో నంచుకుతింటూ

విదేశీ కుక్కల కాపలాతో జీవిస్తారు

కుక్కల వైద్యానికి విమానాలు సిద్దం చేస్తారు

రోగగ్రస్తు ప్రజాస్వామ్యానికి స్వదేశీ వైద్యం అందకుండా చేస్తారు అన్నం గురించి అడిగితే సింహాసనాల మీద కూర్చుని జిగేలుమనే పథకాల్ని నోట్లోపోసి

క్రూరదండాలతో నెత్తిమీద మోదుతారు

ప్రజల గుండెల్ని బీటలు పడ్డ బీళ్ళు చేస్తారు

బీళ్ళన్నీ కలిసి ఒక్క సీడికిలి అయితే

బిగించిన పిడికిళ్ళదే ఈ దేశం. పోర్టువర్కర్స్‌ సంచికలో

ఆకాశం అంత చెట్టు ప్రపంచ గడియారంలో

ధనం కీలకమై మోగుతుంది కాలం గడియారంలో

గోళం లోలకమైై ఊగుతుంది ఆకాశం అద్దం వెనుక .... సూర్యచంద్రులు

రెండోది పెద్దముల్టు

అనుభవం పక్షిలా

షల్లటీలు కొడుతుంది

చెట్టు గర్భంలో దాగుంటుంది పీట్టు లేని ఆకాశం

బొట్టులేని ముఖ దర్శనంలా బోసిపోతుంది పిట్టు గింగుర్లు కొడితేనే

పి. అనంతరావు నేవే ఆకాశం వంకర్ణు తిరుగుతుంది అనుభావాలు కండల మీద వాలుతాయి శూన్యం మింటిని వెక్కిరిస్తుంది కంటిని పలకరిస్తుంది చెట్టులేని గోళం శూన్యమై ... భర్తీ చేయలేని అందమై ... వెలవెల పోతుంది గుండెల మీద గాట్టు పడిన అనుభావాలు అనుభూతులతో మేఘ సందేశమై ... ఆకాశం అంత చెట్టులో పిడొడంత పిట్టు తరగలై పోతుంది శ్రమలేని జీవితం ఆకాశంలో పక్షిలేని శూన్యం

పగటి చుక్కలు

విధ్యార్దుల జీవితంలో శిక్షణ అంతా కల్పనే

డిగ్రీ అనంతరం ఉపాధికేంద్రంలో రెన్యూవల్‌ కల్పన 1 కార్డువయస్సు ఇరవై ఐదు

దాటితే కేంద్రానికి ఉపాధి ఎండమావి కల్పన 1! మూడుపదులు దాటితే ఉపాధి గగన కుసును కల్పన 1 ప్రవేట్‌ యాజమాన్యంలో ఉపాధి ఒయాసిస్‌ కల్పన 1 దక్షిణ తాంబూలాలు చదివించినా

ఉపాధి చిరిగిన రంగుల వలయం కల్పన 1

ఉపొధి కేంద్రంలో కల్పనలు

ఆకాశ కేంద్రంలో అందని చుక్కల గుంపులు 1 ఎనిమిదో క్షాసువాడి ప్యూన్‌ గిరీ చుక్క 1

డిగ్రీవాడి గుమస్తాగిరే చుక్క 1

సమాజొకాశ పరిధిలో ఇంజనీరు చుక్కలు ! డ్బాక్తర్డు చుక్కలు 1 ఎన్నోన్నో అందరాని చుక్కలు |

గుత్త యజమాని కాళ్ళ దగ్గర

పి. అనంచరావు తర్‌ సత్తా కలిగిన ఉద్యోగానికి అనుభవం చుక్క ! సామాన్యుడి కళ్లల్లో ఇంకిన కన్నీటి చుక్క ! శరీరం నిండా తూట్లు బడ్డ రెన్యువల్‌ చుక్కలు 11 వెగటు బ్రతుకు జీవితాలు పగటి పూట చుక్కలు 111 ప్రజాశక్తి 94 జూలై

కాలుష్యపు కాలనాగు కొర్దానాల్లోంచి

కాలనాగు పొగగొట్టాలు

విషం కక్కుతున్నాయి

మౌనవ మహాసముద్రం మీద

ప్రతినిత్యం కాలుష్యపు కోరట్టో ఉదయించే సూర్య కాంతి కూడా ఉక్కిరి బిక్కిరవుతోంది

పక్షులు తమనర్జాల్ని కోల్పోతున్నందుకు చెట్లనేస్తాలకి వీడ్కోలు చెపుతూ

ఈ నరుభూమిని వదలి

మరో భూమికి వలసపోతున్నాయి చెట్టు వాడిన ముఖాలతో వెలవెలపోతూ

ప్ప అనంతరావు క్‌ తమకు రెక్కలు లేనందుకు పక్షులతో సహా ఎగిరిపోలేనందుకు నదులు కాలుష్యపు కన్నీటితో పవిత్రత కోల్పోతున్నాయి ఈ విషవాయువుల విహంగయానం చూసి మానవగోళం ముళ్ళ కిరీటంగా మారి పోతోందని కవులు కన్నీటి సిరాతో రాస్తున్నారు విద్యుత్తులా వ్యాపించే ఈ కాలనాగు భూగోళప్పు వెన్నెముకను చీలుస్తుందని శాస్త్రవేత్తలు ఆక్రోశిస్తున్నారు భూగోళాన్ని ఏలే నియంతలు ఇదంతా వేడుక ప్రదర్శనగా తిలకిస్తున్నారు తెల్లవారితే కాలుష్యపు పలకరింతలు విస్పోటపు జలదరింపులు ప్రమాదాల సైరన్‌ గొంతులు నెమ్మదిగా పొగనాగులు చుట్టుకుంటున్నాయి ఉలి గోళం గళం మూసుకుంచోంది. ఉత్తరాంధ్ర మార్చి, 2001

అస్తమిస్తున్న సూర్యుళ్ళు

వీళ్ళు ప్రజాస్వామ్యానికి ముద్దుబిడ్డలు

ఎవరి ఆవేశాలకో ప్రతీకలయిన

ఫ్లాట్‌ఫారపు పట్టిమంచాల పాల పసికందులు బాల్యమంతా కశ్ళలంలో కాలం పెంచిన అభాగ్యులు, ఆస్కారంలేని వాళ్ళు వచ్చేపోయే, పాసింజర్ల ఎదను

కరిగించే ప్రీమమూర్తులు

ఏ అక్షర జ్యోతులూ వీళ్ళ బ్రతుకుల్లో వెలుగులు సండించవు

ప్రణాళికల్లో ప్రగతులు, దరి చేరనివాళ్ళు పారేసిన ఖాళీ అన్నం పేళట్లో

వీళ్ళ ఆకలి తీర్చే హస్తాలు

వీళ్ళను కూడ దోచుకునే వ్యాపారస్తులున్నారు శాసించే ఇనపటోసీలున్నాయి

సి, అనంతరావు తం దేశంలో ఎన్నో అనాధశరణాలయాలు వీళ్ళని పట్టించుకొనని కరుణాలయాలు ఈ దేశంలో లేనిదొక్కటి ఎదురౌతుంది ఇక్కడ దొరికినది సమానంగా సంచుకుతినే ప్రజాస్వామ్యం లం ప్రజాసాహితి 93 జూన్‌

దిక్కుల గోడల నడును

మైదానానికి తోడై

దిక్కుల మధ్య కూర్చున్నాను

నా పురాతన బంగళా పరికిస్తూ --.. త్యాగధనుల కాపురమంతరించి

ఈనాడు గబ్బిలాలు, గుడ్డుగూబలు కాపురముంటున్నాయి.

దివాణం ముంగిట్లో

ముసలి రుద్రాక్షమార్దాలాలు

రామనాను కొంగ జపం చేస్తున్నాయి

దళారి పందికొక్కులు

దివాణం పునాదులు పెకిలిస్తున్నాయి ఛాందస లంకెల బిందెలకోసం

ఒక స్రక్క మతం బూజులు

మరో ప్రక్క మతం కులం కిలుంకంపులు దివాణం మొండి గోడల మీద

పి, అనంతరావు త] నక్కి నక్కి చూస్తున్న ఊళరవిల్టులు నేను మైదానంలో దిక్కులను పరికిస్తూ చూస్తున్నాను ఏ దిక్కునైనా ఒక క్రాంతి తరంగం ఉద్భవించక పోతుందా అని ఆశతో అనేదనగా ..... కోకిల మే, 96

మతం పలుగు ఇక్కడి మతం-పలుగు మానవత గుండెల్ని చీలుస్తుంది ఇక్కడి మతం “ ఉగ్గపాలు పాలబుగ్గల లాలిత్యాన్ని నుగ్గునుగ్గు చేస్తుంది. ఇక్కడ చిందే ప్రతీరక్తపు బొట్టులో. కసాయి సిద్దాంత కార్చణ్యం కనిపిస్తోంది ఇక్కడ పారే రక్తపు టేరులను చూసి ఏది హిందూ రక్తమో, ఏది ముస్లిం రక్తమో ఏ డ్చాక్షరు చెప్పగలడు ? ఈ చిక్కుముడిని ఏ రాముడు విప్పగలడు ? ఈ అక్రమాన్ని ఏ రహీము ఆసగలడు ? ఈ మారణ హోమాన్నిని, జెండాల చదరంగాన్ని ఓట్లు వైకుంఠసాళీని చూసి రాముడు మళ్ళీ అరణ్యవాసానికి పరుగెత్తుతున్నాడు

పి. అనంతరావు త్వ గోడవైపు మొహంచాటు చేసుకున్నాడు రహీం. అక్కడక్కడ సమ సమాజపు జెండాలున్నా .... ఆ నినాదాలు, సీల గొంతుకలై. వినిపిస్తున్న వీళ్లు, ప్రశాంత వసంతాలు విరియించలేని కూపస్ట మండూకాలని దేశమాత కన్నీటితో ఒంటరిగా మిగిలిపోయింది జనమేధం లోంచి -ఈ మతం ముత్తు ఎగిరిపోతేనే అవుతాం మనమంతా మానవత్వపు బంధువులం సమానత్వపు అరుణ కిరణాలం, విశాలాంద్ర క.

దేశపటానికి చట్రం దేశం కోసం దేహార్చణ చేసుకొనేది వాళ్ళు దేహం కోసం, స్వార్ధం కోసం దేశాన్ని దోచుకొనేది వీళ్ళు 1 వీళ్ళు అసత్యాన్ని పోస్తున్నప్పుడు సత్యాసత్యాల్ని వేరుపరిచే జల్లెళ్ళు వాళ్ళే దహించుకుసోతున్న వాళ్ళ రక్తం చెముటలై చాపకిందనీరుగా ...... గోళమంతా ఆవహించి ఉప్పెనగా మారినప్పుడు వీళ్ళకి ఈదడానికి కాళ్ళూ, చేతులూ ఆడవు సేద తీరడానికి ఆలోచనా సొరంలేక స్వయంకృతా పరాధులై రంసపు కోతలైనప్పుడు అందర్నీ తీరానికి చేర్చేవారు

పి. అనంతరావు శ్‌ దేహార్పణ చేసుకున్న వాళ్ళే మళ్ళి వీళ్ళు బుసలు కొట్టే కాలనాగులు అయితే వాళ్ళు ముంగిసలనవుతారు | వీళ్ళు మాంత్రికులయితే వాళ్ళు యాంత్రిక శక్తులవుతారు వీళ్ళ పిచ్చిగంతుల మత్తుసాటలు ప్రపంచపు పురవీధుల్లో సంక్తీర్తనలవుతుంటే అసత్యాల కుతంత్రాల్లో చిక్కి నలిగి నశించిపోతున్న బడుగుబతుకుల్లోని వాస్తనాలు చూసి కన్నీటిని సిరాగా చేసి రాసిన అక్షరాలకు బతుకు గ్యారంటీ పత్రం యిచ్చేది ఎవరని ? కలం కదిలించేది దేహార్సుణ చేసుకున్న వాళ్ళే ! నిరంతరం దేశపటానికి చట్రంగొ మిగిలిపోయేది వాళ్ళే 1 సాయస్క్ట్రతిక ప్రగతి ఫిబ్రనరి, 96

ఓ రాజకీయ సభ

పట్నంలో ఒక పూట రాజకీయ సభకే చిరిగిన రోడ్లన్నీ మాసిక లేసుకొని బ్లీచింగ్‌ పౌడర్‌ అద్దకం అందాలు ట్రాపిక్‌ గీతల డోరియాలతో అలంకరించుకుంటాయి

వాళ్ళొచ్చే దారుల్లో ప్రజాస్వామ్యం పొంగులొచ్చి ప్రవహిస్తుంది

అన్ని రోడ్డు వేదికల దగ్గర ఆగిపోతాయి అకస్మాత్తుగా ప్రజల్ని గంగ వెర్రులెత్తిస్తారు కార్డు, జీపులు చెదిరిన కందిరీగల్టా అధికార బంగళాల చుట్టూ తిరుగుతాయి లాఠీలు పహారాకాస్తూ

అమ్ముడు పోయిన పల్లెలు లారీ లెక్కి

పి. అనంచరావు త్న సభకు చేరుకుంటాయి రాజకీయ గోమాయువులు వేదిక లెక్కి దండాలతో దండలు మార్చుకుంటాయి లౌడు స్తీకర్షలో అయోమయ ప్రణాళికలు ఊకదంపుడు నినాదాలు దిక్కులు పిక్కటిల్లిపోతాయి దళారీలు, చిన్న చిన్న రాజకీయ మేస్త్రీలు గూండాలు జండాల వంత పాటల్లో జనం తలలూపే గంగిరెద్దులై తోకలూపీ గొరైల మందలవుతారు జెండాలేతేడా - జనసమూహం ఒక్కటే గుర్తులే తేడా - సందేశాలు ఒక్కటే నినాదాలే తేడా - విధానాలు ఒక్కటే ఒక్కపూటకే ఇంత సంరంభ సంబరం స్వర్షోత్సవాల స్వతంత్ర దేశంలో బతుకు మాసిక లేసుకుంటున్న ప్రజలకేది హితం ? నేటి నిజం, ఉగాది సాహిత్య ప్రత్యేక సంచిక

పంకజంలో సూర్యగ్రహణం ఒకడికి సంఘం మషోకేసు

తనలోసల ఊరుతున్న విషంతో చిక్కుడారుల దారాలతో

మెరిసిపోయే గూడునల్లి

ప్రజల్ని వేటాడుతూ ఉంటాడు మరొకడికి సంఘం బ్రీఫ్‌ కేసు

రాజకీయ క్రిముల్లో

ప్రజల్ని రోగగ్రస్టుల్ని చేసి

ప్రాణాల్ని ధనంగా మార్చుకుని

పెట్టెలో దాచుకుని,

యింకా దోచుకుతినే

గద్దెల కోసం పరుగులెత్తుతూ ఉంటాడు - వేరొకడికి సంఘం నేతి బీరకాయ

ఏ విలువలూ కనిపించని ప్రజాస్వామ్యంతో నియంచ్చత్వపు ఆకలి తీర్చుకుని

పి. అనంతరావు 49 మాయమాటల మంటలతో నిరుపేద కడుపుల్లో ఆకలిచిచ్చులు, రగిలించి తన జీవితాన్ని వెలిగించుకుంటాడు - కపట పరిప్వుంగాల్లో చిక్కుల కొక్కాలు మత పంకజాల్లో సూర్యుడికి గ్రహణాలు దేశ గర్భంలో నుమ్మలు చుట్టుకుంటున్న ప్రజా స్వామ్య సిద్దాంతాలు ఏదిక్కు చూసినా నోరు తెరుచుకుచూస్తున్న

  • జ్ఞవిశ్రారురి * సంకలనంలో

బండరాళ్ళ మధ్య బతుకుకండలు కొండల్ని కొటి సిండి చేసే

చెముదోడ్చి నసీవాడే చేతులు

కడుపులు నిండని క్వారీ బూడిద బతుకులు .... వెట్ట నీడల్లో కొమ్ముల సంఖాల ఓదార్పుతో కరుకునేల సట్టి మంచం మీద

ఎండుటాకుల దూది పరుపులు పరుచుకొని బతుకు కడుపుగూటిలో

రెండు కాళ్ళూ ముడుచుకొని

అస్తిపంజరంలో వెన్నెముక దాచుకొని

చలిలో

ఆకలితో

కలత నిద్రలో

సగం జీవితం నెట్టేస్తున్న

వాళ్ళకు రహదారులే నివాసగ్ఫృహాలు 1

ఏ పూట కాపూట గంజినీళ్ళే

కడుపు నింపే భోజనాలు

పి. అనంతరావు వ్‌ వానల్లో వరదట్లో అర్ధరాత్రి వేళ చెట్లు గొడుగుళ్లో తేలిన బతుకు బుడగల్ని రెండు చేతులు పట్టి కాపాడుతూ .... బీళ్ళన్నీ బృందావనాలుగా మారుస్తూ కంట్రాక్షర్హ గౌరడీలో ఆడే మరబొమ్మలు రంగు రాళ్ళు మధ్య దూది పింజలు ..... దళారులా ఫికరులేరు శ్రను విలువ తెలియని బాబాలూ దర్భన మివ్వరు ! నాయక సింహాలు శవాలను ఓ దారుస్తూ సినీ మాయా శ్రిజరిన్‌ కన్నీళ్ళతో ఈ మృత వీరుల రక్తం కరిగి మరిగి ఆవిరై బండరాళ్ళ కొండల్ని తడుపుతూ తుంస్టై ఈ కర్మవీరుల అజ్ఞాత గాధలు ప్రతి బింబించే మబ్బులై రహస్యంగా ఎక్కడో రగులుకుంటున్న అగ్ని జ్వాలల కళపెళలు కనిపించకుండా =. జ (గంధాై గంగా ౯ ఈ పజ్ఞాసాహితి ఏప్రిల్‌ 9 శి / [్ర్‌ న న స్‌ 96 స - ము. వా చం!

సముద్రం బాటసారి

సముద్రం ఉప్పెనగా బీభత్సం చేస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుందో తెలుసా?

కళ్మలం కకొవికలు చేస్తున్నట్టు

ధరలు మనుషుల్ని ముంచెత్తుతున్నట్టు -... ఒడ్డున పడివున్న బండరాళ్ళను

సముద్రం ఢీ కొన్నప్పుడు

నాకే మనిపిస్తుందో తెలుసా ?

అక్రమానికి చెంసదెబ్బ కొట్టునుని అన్వాయాన్లి అరికాలికింద తొక్కమని నన్ను ఆదేశిస్తున్నట్టు =...

చెలియలి కట్టు దాటాలని

సముద్రం చేసీ ప్రయత్నాన్ని చూస్తే

నాకే మనిసిస్తోందో తెలుసా ?

మానవుడు ఖగోళాన్ని శోధించే

పి. అనంతరావు వ్‌త ప్రయత్నానికి ఆవిష్కారం చేస్తున్నట్టు .... సముద్రంలో విరిగి తిరిగి ఎగిరే కెరటాన్ని చూస్తే నాకే మనిపిస్తుందో తెలుసా 1 జీవితంలో ఓడినా జయానికి చేసీ క్రియాపరంసర అనిమేషం గురొస్తుంది. సముద్రం ల నిత్యం ఓడలో బరువులు మోసే రహదారే కాదు నాకు ఎన్నో జీవనగాథలు చెప్పే అలసట ఎరుగని బాటసారి ప్రొఠాలు బోధించే మామ్హైరు 90 మార్చి కవితోద్యనుం సంకలనం

కర్మవీరుడు

అది

దానవత్వం కొండచిలువ

ఈ రోజు సమాజవృతాన్ని చుట్టుకొని ఆకాశానికి బుసలు కొడుతుంది .... నీడకోసం వచ్చిన పాంధుద్ని ఒక్కసారిగా మూలుగులోకి పీల్చి ఎలం నిర్విర్యునిగా చేస్తుంది ...

ఎవరో ఒక బడుగు

కాలం చేతిలోకి తీసుకొన్నవాడు నీడను ఆశ్రయించి

వజ్రాయుధాన్ని తెచ్చి

సర్వాన్ని నేలకు తెస్తాడో ...

వాడే ... కర్మవీరుడు

వసంతో దయం

వస్తున్నావా మళ్ళీ వసంతోదయమా !

కొత్త వసంతాలు తెలుగుకిరణాలు

ఎవరికి పంచుదామని

విలవెల పోతూ అలా

ఐదేళ్ళికోసారి వచ్చేనాయకుల్లా 9!

కోయిల కుహురవాలు లేని

శీకారణ్యపు చీకటిలా ...

వాగ్దానాల విత్తులు చల్లటమేగాని

ఆచరణ లేని స్రణాళికల్దా

కుహానా రాజకీయవర్జాలకి

ఏ మొక్కా మొలనని ఏ మోడూ చిగురించని బుతువులా నస్తున్నానా

వసంతోదయమా! మళ్ళీ ?

తము డిగ్రీ కొగితాలు ఆశల గాలిపటాలు చేసి

న్‌్‌ జనకేతనం

నిస్ప్రుహాకాశంలో ఎగరేసీ ఎమ్మే పట్టభద్రుడి కళ్ళల్లో

భద్రంగా కారం కొట్టాలని వస్తున్నావా మళ్ళి ? రేషన్‌డిపో బియ్యం కొలుస్తూ మెడలు వంచి పని చేసే వాళ్ళకు ఎన్నేళ్ళు నిరుద్యోగం సంకెళ్ళు

తాడుగుదామని వస్తున్నావు చెప్పు ౪

ఒక్కసారి దృష్టిసారించు 1

నీ కిరణాల కళ్ళు తెరచి చూడు 1

పదవుల కోసం రంగులు మార్చువాళ్ళు

మతమౌథఢ్యం ఉచ్చుల మధ్య

మూఢ భక్తుల్ని నమ్మించేవాళ్ళు

స్వేచ్చా గీతాలు రచించే ప్రజాకవుల్ని

కటకటాల బంధించే వాళ్ళు

ధనవంతుల ఇనుపగూళ్ళికి

కాపలాగాళ్ళు మరింత వికసించాలనేగా

మళ్ళీ నీ ఆగమనంలోని ఆంతర్యం 91

అయితే వద్దు

వసంతోదయమా 1 నీ ఆగమనానికి

స్వాగత గీతికలు ఆలసించలేను

ఈ పొద్దు - రావొద్దు

సాయంత్రం తొడుగు తొడుక్కుని కృంగిపో 1!

అటునుంచి అటే అస్తమించు.

అభ్యుదయ

ఆకలి వానల్లో ఆకాశదీపాలు ప్రతినిత్యం తొంగిచూస్తున్లు తారానుణి హారాలు వన్నలదారుళో సహరాకాస్తూ శుఘాల బిగొగిళి కెదురుచూస్తూ -

లక మబ్బికి ఎన్నో తారలు

ఒక తొరకి ఎన్నో మబ్బులు

రాథ్రి విరుచుకు పడ్డ మేఘాల సంతోషాలు తారల వెలుగు వీలికల నిండా

తారల కళ్ళనించి ఆకలివానలు

అడ్డపైన మబ్బులు తొలగపోతే

నీ జీవితం నిరాయుధం కాకూడదు నువ్వు పుట్టినప్పుడే

అత్త వారిజైల్లో ఖైదీని

మెడలో మూడుముళ్ళు పడ్డప్పుడే

యమపాశానికి బందీవి

యింట్లో కుడికాలు మోపినకణయే

మొహంలోకి విరుచుకుపడ్డ వెకిలి నవ్వులతో

కోర్కెల రెక్కలు విరిగి

రాలిపోయిన ఒక పన్నని _

చుట్టుకుపోయిన దారానివి

నినుకన్న వాళ్ళు ఉఊచూల ఉయ్యాలల్టో

అల్టుళ్ళిని ఇంజనీరుగానో డ్యాక్షరుగానో డిచ్చుతుంటారు. నిన్ను మాత్రం పరాయి ఇంట్లో

భస్మ పరిశోధనలకు గురిచేస్తూంటారు 1

నువ్వుమాత్రం దుఃఖాన్ని మౌనంగా మార్చుకుని

పి. అనంతరావు చ్‌కా ఆపాదమస్తకం యమాంకితం చేసుకుని జైళ్ళు ముద్దాయిలా ... రుబ్బురోలు పొత్రంలా ... నీ అస్టిపంజరంలోంచి రాలే లక్షలతో లాయర్జు డ్యాక్తర్డు, ఖాకీలు ముసుగులేసుకొని నీ బూడిద సాఖ్యాన్లి కూడా మూయంచేసారు - ఇక నీ జీవితం నిరాయుధం కాకూడదు ఉద్యమాలందించిన ఊసిరితో సమస్యల్ని దిగంతాలకు ఊేసి నిన్ను బూడిద చేసీ శక్తుల్ని సజీవ సమాధినేస్తే .... నిన్ను సగం శరీరంగా చేసుకున్లు వానితో కొత్త మత్రెదువుగా ఇలఉలి మురిసొలొ లికిస్తూ =... కొత్త జీవిచానికి తోరణం కట్టే ఆశల సల్లకీతో ఆహ్వానించు త699 అప్పుడు ఆగతం నీకు పెళ్ళి పందిరి.

జే గంటు

ఆకలి శబ్బాల పదజాలం

నా కవితావేశం (బ్రతుకు పోరు ధ్వనించే లోయలతీరం నా కవితాలక్యం శ్రను జీనన కిరీటం

అది సన్మానాలకి లొంగదు

అణిచి వేతకు నంగదు

భట్రాజుల పాగడ్డలకు పాంగదు

ప్రపంచం కార్మిక సమిష్టి ఆయుధం

బిడ్డకి పొలిచ్చే తల్లి ఆనందం

నా కవితావేశానికి మూలం

నా కవిత్వం రంగులు పులిమే రాజకీయం కాదు మానవతను దూరంచేసీ కుసంస్కారం కాదు నా కవిత్వం సీడితజన సంఘర్షణ

భ్రమ జీవులకు అంకితమైన అక్షరాలసంట నిరంతరం మార్పునికోరే జయగంట ....

ఈ చీకటి యుద్దం వెలుగుల తెరతీసుంది కార్గిల్‌? లడఖ్‌, ళ్‌

మహనీయుల పొదముద్రల దోవల్లో

అ దోవల్ని తలదాల్సిన ప్రకృతి సౌందర్యాల బాటల్లో సంస్కృతి నాట్యం చేసింది. క్‌ చొరబాటు కొలకూటోొల ప్రవాహాలు

సౌందర్యం రక్తంతో తడిసీసోయింది

ప్రాణమే దేశభక్తిగా మారిపోయిన మేము,

సరిహద్దుల రక్తరేఖ మీద ఒంటికొలి తపస్సు చేస్తూ మూ మరణంతో సౌందర్యాన్ని కొపాడతాం

ప్రజల బతుకులకి నూ ఊిసిరి కనచాల్ని నిలుపుతాం మీకు మా జవాబులు ఉన్నాగొని

మా జీవితాలెప్పుడు సవాళ్ళమయమే

పగలూ, రాత్రీ మంచుకొ ండలోయల్లో

మా భార్యల మెడల్లోని మూడుముళ్ళు,

మృత్యు అంచుమీద ఊగిసలాడుతూ

రలై జనకేతనం

ఎప్పుడో ఏ ముళ్ళమీద పారేసుకుంటామో ....

మాకు సుఖాళ్లేవు, బంధాలులేవు, బంధుత్యాలు లేవు రెండు దేశాల పాలకుల కక్షలు, ఆదేశాలు

మౌ నడుముల తూటాలబెల్టులుగా మారిపోతాయి

యుద్దము శాంతిమా బలిదానం మీదనే సహజీవనం చేస్తే

మా అమరత్వం మీ ప్రసారసాధనాల్ని

చీకటి సమాచారాల సముద్రాలలో ముంతెత్తితే

మా వాళ్ళందరూ కన్నీళ్ల కెరటాలై పోతారు.

మూ కోసంకాదు ఈ యుద్దం

మీకోపాలకే మా బలిదానం!

పరమ వీరచక్ర అవార్డుల మూర్చ బిళ్ళలు సస్టైచేసి

ఎక్స్‌ (్రైయాల + చందాల దండలు మా విగ్రహాలకు వేసి

హింసా స్టూపాలు కట్టించి

రెండు నిమిషాల ఆత్మశాంతి మౌనాల్ని నటించి

విజయ ఢంకాలమీద వీర నాట్యాలు చేస్తారు మీరు

శతఘ్నల చప్పుళ్ళు ఇంకా మోగుతుండగానే

మీ ఓట్లకోసం సామాన్యుల రక్తపాతం మొదలవుతుంది

ఎవడో గెలుస్తాడు, ఎవడో ఓడిపోతాడు

మా ప్రాణాల కవాతులు సాగిపోతూనే ఉంటాయి!

ఓరి కుట్రల కూహకాల సింహాసనాల మా రాజుల్దారా 1 ఎప్పట్టైనా ప్రజలంతా మూ బలిదానాల గోడల వెనక దాక్కుని ఉన్న మీ వికతాకారాల్ని కనిపెట్టి

గోడల్ని పగలకొట్టి, మా జీవితాల్ని నిలబెట్టి

దేశ సౌందర్యపు నుదుటిమీద సము సమాజ తిలకాన్ని దిద్దుతారు ! శాంతిని మేలిముసుగుగా కప్పుతారు 1

అభ్యుదయ

అమ్మ నుంచి దూరం చెయ్యకండి అమ్మనించి దూరం చెయ్యకండి ఈ రోజు అమ్మకు జబ్బు చేసిందని ఈ రోజు అమ్మ బలహీనంగా ఉందని ఎందుకు దూరం చేస్తారు 9 అమ్మనించి దూరం చెయ్యకండి కారణాలు తలుసుకోవాలి స్రైన మందులివ్వాలి వ్యాధి నయం చెయ్యాలి అమ్మనించి దూరం చెయ్యకండి పస్తులుండి సిల్లల్ని కాపాడే తల్లినీ పిల్లల్నీ సవతి తల్లో అప్పగించకండి స్టీను స్రొంగి సార్లే అమ్మ ఒడినుండి ప లలి దూరం చెయ్యకండి ఒక వంక అన్ముకు జబ్బు చేసిందని చెప్పే మరో వంక సంపదలన్నీ కొల్ల గొట్టేస్తున్నారు పీల్చే గాలికి కూడా ఆనకట్టులుకట్టి

ట్‌! బనతేతనం ట్యూబులు ద్వారా వ్యాపారం చేస్తున్నారు అమ్మ సేవలోనే దేశం వెలుగులగని అవుతుంది స్వర్ణహస్తాల చాలనాలతో అమ్మచేతులకు సంకెళ్ళు నెయ్యకండి 1 అమ్ము పాలనుండి దూరం చెయ్యకండి 1 దూరం చేసే ప్రణాళిక కత్తెర కెరటాల్ని దాటి సవతి తల్టుల్ని తరిమి కొట్టేరోజు ఇంక ఎంతో దూరంలేదు. నేటి నిజం

జనకేతనం

ఎలా చెప్పడం, ఎవరితో చెప్పడం

నునసు గాయమై

చెప్పకుండానే ఉద్రేకం

గిల్డు బంగారంలా మెరిసీ దేశపటాన్ని చూసి -

తన ముసుగులో జరుగుతున్న

దౌర్చాగ్యుల సన్మానాల సందర్భంగా

తన రంగుల్ని మార్చేస్తారనే భయంతో

ఉప్పెన గౌలుల సుడిగుండాల్లో

జెండా రెపరెపలాడుతోంది

ప్రతి ఆగష్టు పదిహీనుకొకసారి

అమర వీరులకు స్వాతంత్ర్య సమరవీరులకు

నయవంచక నాయకులు చేసీ మొక్కుబడి (ప్రార్ధనలు చూసి కన్నీటితో జెండాకలనర పడుతుంది

పరదేశాల వడ్డీలకింద

ఉత్సత్తులన్నీ జము బౌతుంచే శ్రమ నిర్వీర్యం అవుతూంచే ఏదో ఒక రోజున కన్నతల్లి

రర జనకేతనం అసలు కింద అమ్ముడు పోతుందని జండా భయసడుతోంది దేశాన్ని కౌగిలించుకోవలసిన యువశక్తులు పరాయి పంచళ్లో అక్షరాల్ని అమ్ముకుంటూ పుట్టిన పుడమిళల్లిని మరచి కంప్యూటర్‌ పాటల్లో ఊపిరికోల్పోతుంటే .... జెండా మనోవేదనతో కుంగిపోతుంది - నా గాయం పెరిగిపోయింది ధరల కరవువీధుల్లో మధ్య తరగతుల్ని బడుగు జీవుల్ని ఏ పూటకేనువుతుందో తెలియని దినదిన బ్రతుకు మరణ ఘోషన్ని చూసి గాయం ఎరువెక్కిపోతోంది జండా ఎగరేసే నాయకుల వూయమాటలన్నీ ఆకాశంలో కలిసి ప్రాణవాయువుని హరిస్తూంటే .... రేపు ఎగిరే జనకేతనం కోసం ఐకృసవనాల ఆగమనం కోసం నేను ఆశతో ఎదురు చేస్తున్నాను ఉత్తరాంధ్ర మాసపత్రిక మే, 2000

అభ్యుదయ కొన్ఫకర్త ప్రగతిశీల కార్యకర్త నవకవి శ్రీ పీ+ అనంతరావు

  • జ్ఞామికుల జీవితాలు చీకటై బందూకుల. మీద ద్రీలొడుతుంటే అధికారం శనాల చలిమంట కాగుతోంది ఫ్యాకరీ పాగగొట్టైనికీ కట్లపోమై చుట్టుక్‌ని కార్మికుల్ని అంచెలంచెలుగొ కాటేస్తూనే ఉంది చేతుల్ని లొఠీలతో లాటీ చేసింది హక్కుల వేదనల్ని వాయిదాల ఫైళ్లలో బంధించి కోర్కెల పర్యవసొనం చానేనని చూసింది. శ కొండ్షకు అనే శ్రామిక జీవిత వాస్తవికతను నెల్లిమర్ల జూట్‌ మిల్పులో జరిగిన మారణ ప్రతిస్పందనగా కవితలల్డుతున్లు యువకవి శ్రీ నే అనంతరావు. రామవంద్ర జూలై 11న వుధ్యతర గతి దంపతులు. శ్రీచులి కృష్ణవేణి, శ్రీ నృసిహస్వామ గక పుట్హిన అనంతరావు బాల్యం భీమునిపట్నం సముద్ర తీరంలోనూ, సుసంపన్నం చేసిందీ. పరిభభ్రవిస్తూ ఎన్నీ తీయటి జ్ఞాసకాలతో ఇతని హృదయాన్ని

పోర్టుట్రస్టులో ఉద్యోగం చేస్తున్న శ్రీ ఫీల్‌ఖాన్‌ అనంతరావుసై శ్రీశ్రీ సోమసుందర్‌ గార్ల కవిత్వం, చాసోగారి కథలు, విరియాల లక్ష్మీపతి గారి “౪ పషృం్వమువేదం *” , *నగారా” నాటకాలు అపారమైన ప్రభావాన్ని వేశాయి. అభ్యుదయ సాహిత్యరథ సారథులు కీశే. పురిసండా అప్పలస్వామి, డా॥ ఆనంత్స సోమసుందర్‌ గార్హతో ప్రత్యక్ష పరిచయమే కొక, వారి మౌర్గనిక్టేళం ఇతని కవిత్వానికి ప్రగతిశీల దిశను సూచించింది. నిరంతర సాహిత్య అధ్యయనం, నాటకాల్లో ప్రతిభను ప్రదర్శించడం, కమ్మటి పాటలు విని పులకించడం తన అభిరుచులుగా గల అనంతరావు శ్రీ శ్రీ *మహాప్రస్టానం" పద్యాలతో స్రీరణపొంది, కవితారచన తన సాహిత్యరంగంగా ఎన్నుకున్నాడు. కనిశ్రాల్రాంధ్ర జా “ అభ్యుదయ”, క ప్టజ్ఞ్యాక్తో, క ప్రజ్హాప్రాహిత్రి, మొదలైన పత్రికల్లో కవితలూ, * ఆంధ్రభూమి * , *ోవిశఖ సాగరొ పత్రికల్లో కథలూ ప్రకటించుకున్న అనంతరావు కవితకు ఆంధ్రప్రదేశ్‌ తెలుగు సొహితీ సమాఖ్య (కాకినాడ) వారు నిర్వహించిన మినీ కవితల పోటీ (1985) లో * ఉత్తమ కవితి బహుమతి లభించింది. నిశాఖో అరసం” ప్రచురణగా వెలునడిన “కవితోద్యమం” సంకలనంలోనూ ఇతని కవితలు చోటు సంపొదించుకున్నాయి. సమాజ సంఘటనలతో స్పందిస్తున్న ఈ యునకని సహజంగానే .....

  • ఇక్కడి మతం పలుగు మానవతా గుండెల్ని చీలుస్తోంది. ఇక్కడి మతం ఉగ్గుపొలు పాల బుగ్గల లాలిత్యన్ని నుగ్గు నుగ్గు చేస్తోంది * అని అభినర్షిస్తాడు. అంతే కాదు ...
  • మూడేళ్ల డిగ్రీ అనంతరం ఉపాధి కేంద్రంలో రెన్యూవల్‌ కల్పన కార్డు వయస్సు ఇరవైఐదు దాటితే కేంద్ర ఉపాధి ఎండమావి కల్పన మూడు పదులు దాటితే

పి. అనంతరావు రం ఉపాధి గగన కుసుమ కల్పన పైనేచ్‌ యాజమాన్యం నీడలో ఉపాధి ఒయాసిస్‌ కల్పన * అంటూ సుదీర్తంగా సాగే తన భావతరంగాలతో పాఠకుల హృదయాలపై చెరగని ముద్రలు వేసే ప్రతిభను ప్రదర్శిస్తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధి పథకాలను

  • పగటి చుక్క గా ఉసమిస్తాడు. సమ సమాజపు జెండాను తన కవిత్వానికి ఊపిరిగా ప్రకటిస్తాడు. సమాజం పట్లు నిశిత పరిశీలన గుండెలో నిగూఢ ప్రకంపన పుష్కలంగా ఉన్న శ్రీ పి.అనంతరావు సదచిత్రాలు పొదగడంలో మరింత నేర్పు, అభివ్యక్తిలో నవ్యతలు నింపుకుంటూ ముందు ముందు ప్రయోజనకరమైన కనిత్వాన్ని తెలుగు సాహిత్యలోకానికి అందిస్తాడన్న ఆశ ఇతని కవితలు కలిగిస్తున్నాయి. డా॥ ఎస్‌.వి. సత్యన్నారాయణ అరసం రాష్ట్ర కార్యదర్శి హైదరాబాద్‌ రన... ఆగంధాలర్బు ఖ్‌ వం వలి ా వఘగ వవ. ఎక సప ర్త

న ల యో ల. చె ల న = ర మా ॥ ॥ భీ _ శ ల మాల న్‌ నో, చో వ. నం ల్లా వ్‌ ః| ు ల వ. క = ౯ _ త్‌ే | లా ఈ. / ఆ వ. న. నం. వాట పా ట్‌ ల మై వ (౨౨ వ ౨ గ్‌ =. | = లాడు కాను ఈ న్‌ సాన కలా వ్‌ న్‌ నూ. నవవననంనానో ఆః ల వా వాట రం =... అనంతాశయం వం న కం డన “మా ఫోదరుడు అన్రంతరావ్లుతన తోలి కవితాసంకలను * ౩ త లం నం న రం కథ శకకశయకసకనక . ౨ -+పచుదిస్తు ₹. “కవిత (స ౨ వాట నల $9 నిరంతరంగా ప్రవించాలని అతని ఆశయం. ఇ. క్‌ ట్‌, పల్లి టు ? లకీ వత్వం-జన్టకేతనం' తన జయృకేతనంగ్వా పయనిర్హిచాలన్నడ్ని అతని ఏ _ వాఅఆకాంక్ష్య అలాకాక దేశం నయవంచకుల అంగడిసంస్కృత్తిలో అమ్ముడు. ాపోతుందేమానని.-అతని భయం. దేశాన్ని రక్షించవలసిన యువ శక్తులు) “” (| లా = వ టా _ టా లా టా నా, ఇ " రళమ శక్తులు కాసుకు లోబడి శరిగిపోతాలేమోనని.ఫయం. ఈ.అడ్డంకుల్ను, ౩ ఇ “-శోరిష్టాల్ని. అరిషడ్వర్హాల్ని అధిగమించి జెండా నిత్య జయకేతనంలా నిలిచి" ౨౫ య. మ. న: అమ వ. కవ భ్‌ గ్‌ త్‌ లా గ్‌ న్‌

  • ఎతిగరాలని ఈ చిన్ని పుస్తకంలో. అతను -వెలువర్చిన అనంత్తాశయం - ఎాకవితాసందేశం. -- హా చై ఎ వాల న నై ఒమౌ అరసం కుటుంబం తరపున అతనకి అభినరదసల్లు సన , వ ల వ ఎ ఆ ఆ - “గ పొఫెసర్‌ చందు సుబ్బాంవ్ము. వాల నా మాట మైల మ్మ అంధ్రాయూనివరిటీ (|
  • . చో న నచ ఎట్‌ దావా యన మా న య నమా స టా న లా ము