Telugu jaatheeya geethalu - anilvaranasi/indianlanguages GitHub Wiki
జూతీయగీతాలు (యన౦కలన౦)
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ-2
(వచురణ నెం, టి ద్వితీయ ము[దణ తీపెంబరు, 19066 యశ ౮ ర. ధ్గి వెల రు, 1-00 ణన.
౮ క చ ఇ ళ్ ళ్ళ క్ “2 ళల .. శ్శ
ఎం అ | రమణా (విరటర్పు
యి ఇ + 22 ర్ ల (+ తొలిపలుకు 1981 న నంవత్సరంలో, పచ్చలకాడివ[రుకు చెందిన శ్రీ కోగంటి నరసింహారావుగారి నహాయ, నహకొరాలతో "స్వేచ్భావథం” సు! ఊక గేయ నంకలనాన్ని (పచురించాము. ఒకటి రెండు మినహాయింపు లతో అవే గేయాలను "జాతీయ గీఠరాలు” సేరుతో పునర్ముదిస్తున్నాము, ఇందలి గేయాలు ష్టూలంగా మూడు తరగతుల [క్రిందికి వప్తాయి ౯ క. “నివాళులు” అనే శీర్షికలో దేళలక్తిని వ్రబోరధించేవి. ః. "మహా (వస్థావం” అనే శీర్షికలో చైతన్య (వబోధం చేసేవి. 8. “విశ్వశాంతి” అనే శిర్ష కతో శాంతిమార్ణం చూపేవిం తమ ఉత్తమ గేయాలద్వారా శిెలుగు (వజల్లో ప్వాఠం్య (వలోధంచేసి చై తన్యం కలిగించిన రచయితలకు కృతజ్ఞత తెలియ కేష్తా, యీ సంపుటిని పాఠకలోకానికి అంధ జేస్తున్నాం- 29” డిసెంబరు | 1466 | -(వశాశకులు,
నివాళులు నందేనవూతరం వందే వబూతరం సుజలాం సుఖలాం మలయజశ$ీఠకలా౦ ననస్యళశ్వామలాం మాతరం జవం దే॥ ఉభజ్యోక్స్నా పులకీకయామినీం పుల్ల కునుళ దృమదళ ళోఖిసీం, సుహాసివీం. సుమధురభాషిణీం మఖదాం వరదాం మాతరం శనం దే॥ (తింశతో్క-టి కంఠకలకల వినాదకరాలే ద్వి(తింళత్‌కోటి భుజైర్‌ధృత కర కరవాలే శ్రే బోలే మా తమి అబలే బహుబలఢారిణీం నమామి కారిణీం రిప్పదళ వారిణీం మాతరం ఇవ౦దే॥ ళుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వంపా ప్రాణాళ్ళారీరే బాహుతే తుమినూ కజక్రి హృదయే తుమిమా భక్రి తుమార (వతినూ గడి మందిరే మందిరే ॥వం దే॥ త్వంపహి దుర్గా (పళయ (వహరఅరధారిణీ కమలా కమలదళ విహారిణీ వాణీ విద్యాదాయినీ నమామి క్వాం నమామి కమలాం-ఆఅతులాం అమలాం సుజలాం షుఫలాం మాఠరం ఇకం దే
దేశభకి అణి దేశమును (పేమించుమన్నా మంచియన్నది 'పెంచుమన్నా, వొటిమాటలు కటిపెటోట్ ; లీ న! గట్టిమేల్ తలపెప్టినోయ్ 1 పాడివంటలు పొంగిపొర్లే దారిలో నువు పాటువడవోయ్‌ః తిండికలిగితె కండకలదోటయ్ కండగలవా డేను మవిషోతయ్ ఈసురోమని మనుషులుంపే దేశ మేగతి వాగుపడునోయ్ జల్లుకొని కళ లెల్ల నేర్చుకు దేశ్ సరుకులు వింపవోయ్ 1 అన్ని దేశాల్ (కమ్మవలెనోయ్ దేశినరుకుల నమ్మవలెనోయ్ : డబ్బు తేలేవట్టి నరులకు క్రీర్రిసంపద లబ్బవోయ్ 1 వెనుకజూచిన కార్యమే మోయ్ ? మంచి గతమున కొంచెమేనోయ్ మందగించక ముందు ఆడుగేయ్ 1 వెనుకపడితే వెనుకెనోయ్ : ॥ పూనునృర్థను విద్యలందే వైరములు వాణీజఖ్యమందే: వ్యర్థకలహం సపెంచబోకోయ్‌ం క త్రివైరం కాల్చ్బలోయ్; జీశాఖిమానం నాకు కదని వొట్టిగొప్పలు చెప్పుకోకోయ్ ॥ పూవియేదై నామ వొక మేల్ కూర్చి జనులకు చూపవోయ్ ॥
ఓర్వలేమి పిశాచి. దేశమ్ మూలుగులు పీల్చేవెనోయ్ 1 ఒరుల మేలుకు నంఠసిస్తూ ఐకమత్యం నేర్చృవోయ్ |
వరుల కలిమికి పొర్లి యేడ్చే
పాపి కెక్కడ సుఖం కదోయ్ ?
ఒకరిమేల్ తవమేలనెంచే
నేర్చరికి మేల్ కొల్లలోయ్ 1 న్వంళఠలాభం కొంతమానుకు ఫొరుగువాడికి తోడుపడవోయ్ దేశమంపే మట్టికా రోయ్, దేశమంటే మమషులోయ్ :
వఏెటిపటాల్ పటుకొవి
డేశ్‌స్టులెంళా నకువవలెనోయ్‌ః
అన్న దమ్ములవలెను జాతులు
మఠములన్నీ మెలగవలెనోయ్ 1 మఠం వే తేను యేమోయ్? మనసు లపై మనుషులుంపే జాతమన్నది లేచి పెరిగీ లోకమున రాణించునోయ్ ।
దేళమవియెడి దొడ్డవృక్షమ్
(వేమలను పూలెత్తవలెనోయ్,
నరుల చెమటను తడిపి మూలం
ధనం పంటలు పండవలెనోయ్ | ఆకులందున ఆణగిమణగీ కవితకోయిల పలుకవభెనోయ్, పలుకులను వివి దేశమం దభి మానములు మొల 3 తశ్రనలెనోయ్ ః
అలాని (శ్రీ గురజాడ |
జ న్మ భూమి పి దేశ మే6గినా, ఎందు. గొలిడివా ఏ పీఠ మెక్కినా, యెవ రెదురయిన పొగడరా నీ తలి భూమి భారతివి । నిలువరా వీ జాక్ విండుగర్వమి, లేదురా యిటువంటి భూదేవి కొందు, లేరురా మనవంటి ధీఠ లింకెందు ! ఏ పూర్వపుణ్యమో, ఏ యోగఐలవె జనియించినాడ పీ న్వర్గలోకమున 1 ఏ మంచి పూవులన్ (ప్రేమించినావా విను మోవెనీ కెల్లి కనకగర్భమున ॥ సూర్యుని వెలుతురు సోకునందాక, ఓడల వెండాలు అడునందాక, నరుండు (పపాణాలతో నడుచునందాక, అందాక గల యా యనంఠభూళలిని ః మన భూమివంటి కమ్మవి భూమి లేదుః తమ తపస్సులు బువుల్ ఢథారపోయంగ, చండపీర్యము శూరచందదు లర్చింనం శాగదుగ్ధము భక్తరాజు లీయంగ, భావసూశము కనిబాంధపు లర్డి, దిక్కుల కెగ(దన్ను తేజంబువెలు(గ, జగముల నూగించు మగఠనం బెగయ, రాలు పూవులసేయు రాగాలు సాగ, సౌందర్య మెగంబోయు సాహిత్యమొస్ప, వెలిగిన దీ దివ్యవిశ్వంది పుత 1 దీపించె నీ పుణ్య దేశంబు పుత్రః అనమానమేలరా, అనుమావమేల : థరతపు(కుండ నంచు భక్తితో( విలుక । ః
4 ఆ నూదీ స్వతం్మత టేసం మాదీ న్వతం[కదేశం మాదీ న్వతంత జాతి భారతదేశ మే మా దేశం భారతీయులం మా (వజల౦॥ వింధ్యహిమవత్ థ్రీవీలా దుల నంధ్యారుహిత నవాశలు మావి గంగా గోదావరీ వహ్యూజొ తుంగతరంగిత హృదయాల్ మావిః ఆలయమ్ముల శిల్పవికానం ఆరామమ్ముల కళాపకాశం మొగల్ నమాధుల రనరరహానళి మాకు నిత్య నూతనేతిహానంజ అహంసా వరమోరర్మః నత్యంవద ధర్మంచర ఆదిరునుల వేదవాక్కులు మా గాంధి గీఠముల సువాకమ్య-లు॥ న్వతం[తకా భాకృత్వాలు నవజా మా నదాశయాలు జవవీ ఓ న్వతం[త దేవీ కొనుమా వివాళులు మావీన ఎ (శ్రీ రజని రి
ముక్కోటికంఠాలు
ముక్కోటి కంతాఎ
ఒక్క-పొంగున ఊగాయి
ఒక్క- పే జఆయనాదంలో
దిక్కుల మారు._మోగాయీ॥
ఎక్కడెక్కడి తెలుంగులూ
ఒక్క- కే మే మన్నారూ
ఎక్కడున్నా అంధధనసరన్వతి
ఒక్కం'పీ తినుగన్నారూ॥
ఒక్కటే మన సొహిత్యం
ఒక్కటే మన శిల్పకళా
ఒక్క పే మన వంగీఠం
ఒక్క- పే మన వేదాంత౦॥
భారతజననీ (పియపు(శ్రీ
ఆం(ధ(వదేశ్ జనయి(తీ
కొలువు మనకూ రారండోయీ
ళలపూవులతో (మొక్కండోయ్
శలపూవులతో (మొక్కంండోయ్‌ః
ఎ శ్రీ రలని
కప
రానే వ్తం పోదాం చూదాల మువ్వన్నెల తెండావసండుగ రానేేస్టం లేదాం చూదాం మన భారత జన సౌభాగ్యం 1 అటు చూడు నము(దం నేన్తం హరానికి వర్యాయవదం న! ఇటు చూడు విహాయననేత్రం దుఃఖానికి ఆధ్యాహారం ; ః ఈ రెంటికీ మధ్య విలి పే పీ లోపల లోలోవలికే ఆలాసన ఆలోకి క్ వినపడదా ఒక నంగీతఠం విడివడదా ఒక నందేశ౦ం? లా నేస్త ౦ పోదాం చూదాం మువ్వన్నెల జెండాసండుగ ః ః అఆ
జనవరి 26 తురగలించె కాంతినదేఆ భరతజాతిమ న్తకమున వరిమళించె విశ్వంభర ఇరువది ఆరవ జనవరి_
'పెదరాచరికపు చాయలు
చిరిగి చిరిగి చెరగిపోయె
తరిగిన మన భారత మ్మె
వఠిపుష్ట్రమ్మై విఅచెను, ఎలుగె క్తెను భారతమ్ము వెలుగుల శంఖాలనా త్తి విజయ దుందుళులు (మో పెను (సజకూర్చెను రాజ్యాంగం _
(వజలే పరిపొలకులై
వృజీయించిరి ఆఅధ్యక్రుని__
తలగల దేశాలలోనె
తలయెత్రెను భారతమ్ము, వనరైనా తగ్గనిదీ సినలై నది స్వాఠం[త్యం; విరచించీ (వకటించిరి ఇరునవదియారవ జనవరి,
వ. పైడిపాటి సుబ్బరామ కాన్త్రి 18
ఆగస్తు 5 ల పూలదో నెశ్ళెక్తరా - మన పుణ్యవీరుల బాడరా భారతము స్వేచ్భావరమ్మును విడసిసట్టి దీనమ్మురా తఈరతరమ్ముల రాజ్యగాధలు తలచికొని విట్టూర్చువిడిచే చహహప్త్పివాపురి ముఖముపై అదర్ హోన మువికిన దినమురా 1 పాధువాధలు . 'పీద భేదము నమయ జేయగ భరళ పతులు కంళణము లిడి రాజ్యమందిన గర్వకారణ దినమురా 1 భరతవీరులు కట్టబోయే భావిసుందర కనకలోకము చూడగల విక రేపొమాపో: తోడుపడరా । సోదరా :: అనాను (శ్రీ ఇంద్రగంటి వానుమచ్భాత్తీ కీ 16
(ప తి జ జా తెణగుకల్లి బిడ్డలం _ తెలుగు బాలవీరుంం తెలుగుకల్లి పరువునిల్చు = తెలుగుజొతి పారులం తెలుగుభాష నేర్చెడం = తెలుగుభూమి గొల్బెదం తెలగుజాతి కీర్తి . వాడవాడలందు చాకెదం॥ నన్నయ తిక్కన్న పోతవాది మహాకవులనూ నన్నుతించి పాపహితీసారమంత (గోలెదం కందుమూరి గిడుగు పిడుగు అప్పరాయ పభళృతులన్ నవయుగాం(ధ నేతలమచు జోహారులు చేవెదంళ తెలుగువొతి మేలుకొరకు వెయిగువాట చూపినా పొట్టి శ్రీరామవరువి దిట్టకనము నే ర్చెదం దేశమంకే మట్టిగాదు మమషులనుచు చాటెడీ దేశభక్తి పెంచి మేము దేశ పేవ చే వెదం॥ కుంమకాల కోటలన్ని = కూల్చిపారవేపెదం నర్వనరులు నములటంచు గర్వమొనవ్చ బలికెదం తెలుగువదులు, తెలుగుగమలు, తెలుగు నర్వనంపదల్ తెలుగువారి జన్మహకు్యు-లంచు తెలియజి ప్పెదం॥ కెలగుపూలు, తెలుగుచేలు, తెలుగుపాడిసంటలూ తెలగు పజల ముళ్లెయమచు. తెలియ నేడె పలి3దం 'తెలుగుమాట లాడునట్టి = తెలుగువారలందరూ ఎక్క-డున్న ఒక్కంటమచు నొక్కినొక్కి= చా తెదం॥ శక్క్‌తలి వీడలెన = ముక్కోటి తెలుగులం ళా అలా ఒక్క(శాటిమీద విలిచి ఏకఢాటి వడచెదం "స్వీచ్ళ శాంతి, సౌఖ్యాలు వెల్లి విరిసి పూయగా విశాలాంధ పజారాజ్య జయనతాక నెత్తిదమ్‌ం -- (శ్రీ చావలి రామచంద్రరావు కేటీ
జొతీయగీతం పాడరా ఓ తెలుగువాడా । పాడరా ఓ కలిమిశేడా: పాడరా మన తెలుగుదేశపు భవ్యచరితల దివ్యగీఠతము& యుగయుగంబులముండి వింగరుగంగ విచ్చెడు గొతమీనది. కోపానూరుము కురుల నందున ముడిచి కులికిన కృష్ణవేణీ. హొయలుగా రతవాలపీమసు ఓలలాడిన తుంగభదా, సౌగసుగూర్భును తెలుగుకల్లి క, సుఅముగూర్చుమ తెలుగువారికి జపాళి కదవరంగమునందు మెరసిన కాకతీయు9 అర్గరేజం, వదరు శ్మతువు నెదిరిపోరిన వవిత ర్ముడమ యుద్దపటిమ, కొదమపింగము వగిది నరికిన బాలచం[దవి బాహుదర్పం, పొంగజేయద మేవిర్నక్త ముప్పొంగ జేయది నీదు వృాదయం కపాక తెలుగువలుకుల తేనెలొలికెను తిక్కటనార్యువి కవితలోన రాలుకరిగే త్యాగరొజుని రాగసుధలో మువిగె తెనుగు పొంప్కుగూ ర్చెను తెలుగు తల్లికి హంపినగరపు శిల్పనంవద భరతనాట్యపు లంగిమములో ఎల్లవించెము తెలుగుపరువం జపా॥ 'తెమగుజాతికి నూత్స నంన్కృ్బృతి తీర్చిదిద్దిన కందుకూరీ తెలుగుభాషను (వజలభావగ జేయపోరిస గిడుగు పడగూ దేశమంటే మమజులేవని తెలియ జెప్పిన అప్పారాముడు తెలగుతల్లీ వోమువంటచె తేజరిల్లిస దివ్యకారలు కపాః కలపు గమలును వదుల జలములు పనిడిపాతర మనదు దేశం పిరియు సంపద వెల్లివిరిపే వ్వర్గ్ణతుల్యము జేవీకొందము మూడుకోటుల తెలుగుబిడ్డల ముక్తకంఠము లొక్కం పెట్టున తయ ముజయమనవి తెలుగుకల్లి కి పజయగీతిక లాలపింపగ అపా॥ = (శ్రీ కొంజేపూడి లఖ్మీనారాయణ క్
ఇట్ల విజయపతాక ఎగవి ఎగపి వినువీధుల నెగురము విజయ వపకాకా ।; నవభారత వీరవకాకా కుంకుమ ధనళ శ్యామలళోభ కోమల సుందరమూ ర్డీ ధరాపొలక యళోక యళోధిక ధర్మచ[కవ ర్త? పారతం[త్య నివిడాంధత మి[శొ భానూజ్వల కిరణా కారతీయజన పొరువకీ ర్తీ వీరహృృదయదీ పీక క్యాగధనుల శోణీత ఢారలలో యోరజనుల [పాణార్పణ బలిలో నడిపించిన భారతజనళా ఆశాజ్యోతి వమ ప్లే 1 -- (శ్రీ ఇంద్రగంటి వానుముచ్భాత్ర 16
ఆ౦(ధమనాతా జయహే జయహే జయ జయా ఆం(ధ్రమాళా జయ జయా ఆం(ధమాకా జయహే॥ పెన్న కృష్ణ తుంగళ(ద మిన్న గోదావరి చిరుతలగల చిన్నవి సన్నవి తీయని పాటల శేనెలొల్కునమ్మా తెలుగులవాణ్ వల్యు ననమ్మాః ఉత్సాహం ఉపకారం (పజ్జ సత్సంగం నక్యం నమభావం గోరుముద్దలుగ సీ పాపల కిడి పేరుగాంచుమమ్మాూ వీ కిల లేరు సాటి రమ్మా. పొడి వంట కాగ్యనంపద "పేరులేవి నవరత్న నంవద అన్ని దేశముల పంచి సెంచుమా కన్నతిల్లివమ్మూ అన్నపూర్ణనమ్మా. విమ్మెగ పోతన భాగవతములు కమ్మని తిక్కసకవి భారతములు మర్మమెరింగిన వేమన గీతులు మాటలు కావమ్మా న్వర్జపు బాటలేనటమ్మా, అజంఠా ఎల్లోరా అమరావతీ హంపీ వివిధశిల్ప విచిత్ర విరాజికాలు తెలుగుకల్లి కి (వకృతి నీరాజనాలు తీయవిపాటల క్యాగయ భక్తి కోయిలమాటల క్షేత్రయ రకీ శజెలయిగువారు నంగీఠజలధిలో వెలుగు గూర్తురమ్మా జతనప్పుగిలుగు గూర్తురమ్మాం
క్
తెలుగోడా చేయెళ్తి డై కొట్టు తెలుగోడా గతమెంతొ ఘనకీర్తి గలవోడా ః పాటిలేవిజాతీ _ ఓటమెరుగవికోట వివురుగప్పీ నేడు * విదురపోతుండాది క కొట్టి మేలొల్చు తెలుగోడా : గళమెంతో ఘన కీర్తి గలవోడా 1 పీరరక్రపుధార = వారటోసినసీవమ పలనాడు నసీదెరా = వెలనాడు సీ దెరా బాలచం దుడు చూడ _. ఎవరోడోట్ కాండపాసయగూడ = వీవోడూ : నాయకీ వాగమ్మ = మల్లమాంబ, మొల్ల మగువ మాందాల వీ = తో డబుట్టినవో శె వీరవవితల గన్న తల్లేరా 1 ధీరమాతల జన్మభూ మేరా 1 గళఠములో సీ కీర్తి - కతలల్సి చెప్పారు వన యీడ దాచావూ = వుసిలేకపోయెరా: (వితుకు విరువై యుంటి వీ నాడూ: శతపోరి సాధించు తొలిపేరూ, వాగారుముడికొండ _. ఆమరావతీసూవ న! ఆవాజ్ భావారిపుట్టలో ౨ జీవకళ పొదిగావూ ఆల్పుడను కానంచు తెల్చ్బావూ శిల్చివంటివి దేశ దేశాలా: 18
రాజ్యమంపే వీర . భోజ్యమన్నాడు మన తిక్కంనార్యుని మాట . ధీరులకు బాటరా :
పూర్వపొరుష మెరిగి (బికకాలి ;
కౌార్యశూరులు నేడు కావాలోయ్: దేశనుం'ే వట్టి - మట్టి కాదన్నాడు మనుషులన్నా మాట = మరువటోకన్నాడు
ఆఅమరకవి గురజాడ నీవోడు
(పజల కవితను చాటి చూపాడోయ్ : రాయ లేలినపీమ _ రతనాలసీమరా దాయకన్హే వరులు . దారి తీస్తుండారు
నోర తీ యడుగరా దానోడా
వారసుడి వీ వెరా తెలుగోడా కలోలగొతమీ వెల్లువలకృవమ్మ
ళా కు ణి
ళుంగభదదాతల్సి = పొంగి పారినచాలు
ఢాన్యరాసులె పండు దేశాన
కూడుగుడ్డకు కొదువ లేదోయ్: ముక్కోటి బలగమోయ్ ఒక్క- టబ మనముంటె ఇరుగుపొరుగులోన = ఊరు పేరుంటాదిం
ఆల్లి వొక్కంతె వీకు తెలుగోడా ;
వవతివిడ్డల పోరు మనశేలా। 'పెనుగాలి వీచింది . అణగారి పోయింది వట్టనడిసంద్రాన = వావవిలుచుండాది
చుక్కాంవిబట్టరా తెలయగోడాః
వావ దరిజేర్చరా మొనగాడా |
శకే9
ఎఈం[త్యభారతిలో వ్వేచ్చతో మనజాతి లాయలానలేవి యా = వై లానమౌతాది ఇంజగలిపి సాధించు స్వారాజ్యం బజయమంది టోగించు వీ రాజ్యమ్ 18: వ
కతెనుగుతలి నో మా తెనుగుళల్లి క్రీ మల్లెపూదండ 1 మా కన్నళల్తికీ . మంగళారతులు 1 కడుపులో బంగారు _ కనుచూసప్పలో కరుణ చిరునవ్వులో పరులు + దొర్లించు మాళల్లి ఇమా తెలుగు గల గలా గోదారి . కదలిపోకుంపే విరవీరా కృష్ణమ్మ = వరుగులిడుతుం పే ఐంగారువంటలే _, వండుకాయీ మురిపాలముత్యాలు = దొర్లతుంటాయీ ఇమా తెమగుత అమరావతీగుహూల ౨ అప్పరూపళిల్పాలు క్యాగయ్య గొంతులో . జారాడు వాదాలు తిక్కూయ్య కలములో = తియ్యందనాలు విత్యమై విథిలమై _ విలచియుం జేదాక ఇమా తెనుగుఖ రుదమ్మ భుజళకి అ మళ్లి మ్మ పతిభక్తి తిమ్మరుసు ధీయుక్తి = కృష్ణరాయని కీర్తి మా చెవులు రింగుమనీ = మారు(మోగేదాక వీ ఆటలే ఖడుకా . సీ పాటలే పాడుతా॥ కై తెలుగ తల్లీ: కై అమంగుకల్లీ న్వ్యక4ంలాళి హు ల్య్త రట గొల్తాక్రంం పా క 289 24 8. *
పలనాడు వెలలేని నూగాణిరా శాతవాహన తెలుగు చకవర్హుల శౌర్య మిదె వాహ్మ్య మిదె శిత మన్న గర్జాఘోన పులకలే ఎతత్తించెరా వలనాటి
పారునమ్మే పొంగెరాణ మిద్ద నాగార్జనుడి బోధ ము[దాజ్యోతి అవ్షర* మహాయానమై వసుమతీ (వవపాంచి హెచ్చుతగ్గులు నమపెరా పలనాట
విజ్ఞాన[వభ వెలిగెరాః తొలినంజదీక్షలో _ తెలబగుశిల్పుల చేతి పోగరలు మలిచిన = బుద్ధయుగ జీవితము నవశిల్పరతనంబురా వలనాటి నాగార్జునుడి కొండరా॥ వర్షధర్మాలన్న = ఉకుగ్రాచట్ట0ము వగిలి మాల కన్నమదాసు - మనవైన సుతుడుగా" వీరవైష్ణన మొచ్చెరా = సలనాట (బహ్మమ్ను జోకలిో గీలోజ మగువ వాగమ్మతో ౨ మాయయుద్ధము వచ్చె మగున మాంచాల తా . మగవి రణమునకం'పె వీరవనితలు పుట్టిరీ = వలవాట
శార్యముగ్గలు పెట్టిరీ॥ వాలచందుడి క్తిపదును మెబుపులు మెజిపి తెరలి కారంపూడి = ధర్మరణరంగాన వీరరక్తము చిందెరా = వలనాట = నాగులేర్లై పారెరా॥ వాలచం(దువీ కదన = కౌళశలము కథలల్లి (శ్రీనాఠ కవిరాజు = చం[దవంకకు చెప్ప ఎద్ కరిగి (ప్రవహంచెరా పలనాట
“ఎ త్రిపోఠతలొ దూకెరాన కృష్ణరాయల నభా _ కవిదిగ్గణాలలో అస్పుట్రిక్షా శత [గంథకరణధుర్యుం"డై న వి
భట్టుమూ రే వెలపెరా = వలనాట (పొఠశ్లేషలు పల్కెంరాజి కలిమి బలిమి గల్లు = కర్షకులసీమలో కావికాలము వచ్చి = కలహములు చెలరేగ కుంపినీవాడొచ్చెరా = వలవాట టై దుకొట్టులు కట్టిరీః దాన్యమూ దోపిశీ = దారి ద్యమూ హెచ్చి పాడిపంటల మేలి . బంగారు నా తల్లి కరువుకొప్తరమయ్యెరా = సలనాడు = కంటనీరే బెన్టైరా॥ ఒక్కా సుముహూ ర్తాన ఉప్పొంగి భరతోర్వి స్వాఠళం[త్య శంఅము = సింహనాదము చేయ మేకువె విలిచిందిరా . వలనాడు _ లా ముందుండి పోరిందిరాజ కనెగంటి హనుమంతు = కోరమీనము దిస్పి వలనాటి (పజలచే - వన్నులెగబెట్టించె బలియిచ్చె హనుమంతునూ = వలనాడు వర(ప్రభుత్వపు గుండ్లకూ॥ ఆనాటి పొరుషా లానాటి విఠకమా లానాటి వైభవా లావాటి నసంన్క్య్భృతు లీవాటికీ చరికలో _ వలనాడు = విరచించ బంగారుతో॥ వెనుకతరములవారి వీరచరితల సిరులు నార్వోసి శ్యాగంప్కు + వీర్వెట్టి పెంచరా విరిని సుఖములువం౦డురా = వలనాడు = వెలలేని మూగాణిరా॥ ఎ (శ్రీ) ఓ. వి. శివయ్య న!
త మ్ము డా థ్రీణపొంగిన జీవగడ్డయి పాలువాజిన _ భాగ్యపీమయి (వాలినది యీ _ కరత అండము
ళ్ _క్రీపాడర శమ్ముడా॥ వేదళశాలలు - సెరిగె నిచ్చట ఆదికావ్యము _ అందె నిచ్చట బాదరాయణ .. వరమరువులకు
పాదుసు మ్మిదె చెల్లెలాణ విపిన ఐంధుర __ వృతవాటిక ఉవననివ న్మధు .. వాలికి నిచ్చట విపులతత్వము _ విస్తరించిన
విమలతల మిదె తమ్ముడా॥ సూ[శ్రయుగముల _ కుద్ధవావన తిఠ్రయుగమాుల __ కౌర్యచండిమ చిత్రదాన్యము - చే చరిత్రల
చెరిగెపోయెనె చెల్లెలాః మేలి కన్నెర - మేళవించీ రాలుకరగగ _.. రాగమె త్రీ పాల తీయని _. బాలభారత
వదము పాడర తమ్ముడా॥ నవరనమ్ములు = వొట్య్టమాడగ చివురుపలుకులు ... చెవుల విందుగ కవిశలల్లిన = కొంత హసృదయుల
గారవింవవె చెల్లెలా॥ వ
జేశగరమా డీ విచెందత దేశచరితము -- శేజరిల్ల గ దేశ మరసిన -= థీరపురునులి శిలిసి పాడర తమ్ముడాః పాండవేయుల - వదును కత్తులు మండిమెజసిన _ మపాత రణకఠత కండగల చి = క్క-ని తెలుంగుల కలిషి పొడవె చెల్లెలాక లోకమంతకు _ కాక్ వెట్టిన కాకతీయుల = కదవపాండితి చీకిపోవని * చేనవదముల చేర్చిపాడర తమ్ముడాః శుంగళ(దా - కంగములతో పొంగి వింగివి _- పొడీచి (కీ భంగవడవి తి . నుంగునోథుల పాట పాడవె = చెల్తైలాగ ళ్ = (శ్రీ రాయప్రోలు సుబ్బారావు ఖ్
శుభసందేశం పాడవోయి భారతీయుడా । ఆడీ పాడవోయి విజయగీతికా ఇపొడవోయిక జేజే స్వాఠం[త్యదీవం వీరుల క్యాగఫలం వేడే నవోదయం ; వాడే కరోదయం జపాడవోయి॥ ప్వాతం[త్యం వచ్చెనపీ నలలేజేసీ నంబరవడగానే నరిపోదోయి పాధించినడావికి నంతృ ప్రినిబొంది అదే విజయమనుకాం'ే బపొరపాటోయి ఆగకోయి భారతీయుడా , కదలి సాగవోయి (పగతిదారులా జఆగకోయి॥ ఆకాశం అందుకొనే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగ మింకొకవైపు అవినీతి, బంధు పీతి, చీకటి బజారు అలుముకొన్న వీ దేశం ఎటుదిగజారు ? కాంచవోయి నేటి దుస్థితి! ఎది రించనోయి ఈ పరిస్థితి ఇఉకొంచవోయిజ వదవీవ్యా మోహాలు, కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగెను నేడు . వ్రతిమవిషీ వురియొకనీ డోచుకొనేవాడే తన సౌల్యం. తన భాగ్యం చూచుకొనేవాడే స్వార్థ మీ అనర్థకారణమ్ జప్వార్థి॥ నమసమాజ విర్మ్శాణమె వీ ధ్యేయం నకలజనుల సౌభాగ్య మె నీ లత్యం ఏకదీక్షతో గమ్యం చేరిననాడే లోకావికి మన భారత దేశం అందించుములే శుళభనందేశమ్ ః _ అఆ వర
జనగణమన జన గణ మన అరినాయక జయహే భారత భాగ్యవిధాకా వంశావి సింధు గుజరాత మరాఠా (దవిడాం[ధోత్కంలతంగా వింధ్య హామాచల యముసు గంగా ఉచ్చల జలధికరంగా తన శుభనామే జాగే తవ కళ ఆసిన మాగే గాహే తవ అయగాథా జనగణ మంగళదాయక జయహే కారత భాగ్యవిధాతా అయహే।; జయహే; జయ జయజయ జయహీ:
వ
అహట్ అద మహాపసొనం నో ఖ మరో పపంచం. మరో (వ్రవంచం, మరో (పపంచం, మరో (వ్రవంచం పిలిచింది 1 పదండి ముందుకు, పదండి [తోసుకు ః పోదాం, పోదాం, పైపైకి: కదం (తొక్కుతూ, హృదంతరాళం గర్జిస్తూ = పదండి పోదాం, వినఐడలేదా మరో |వపంచపు జలపాతం ? దారి పొడుగునా గుండె వెత్తురులు ఈర్చణచేస్తూ వదండి ముందుకు ॥ బాటలు వడచీ, “పీటలు కడచీ, కోటలన్నిటీని దాటండీ | వదీ నదాలూ ల!
అడవులు. కొండలు,
ఎడారులా మనకడ్డంకి కి
పదండి ముందుకు £
వదంతి (తోసుకు ॥
పోదాం: పోదాం పైపైకి:
ఎముకలు (తుళ్ళిన,
వయస్సు మళ్ళిన
పోమరులారా 1 చావండి $
నెత్తురుమండే,
ళక్తులు విండే
వై నికులారా ॥ రారండీ ః
“హరోం । హరోంహర
వారః హరః హర;। హర:
హరోంహరా ఃో అవి కదలండి:
మరో [పవంచం,
మహా (ప్రపంచం
ధరిత్రి విండా విండీంది ।
పదండి ముందుకు $
పదండి (తోసుకు £
(వ్రళంజనంవలె వోరెత్తండీ :
భావవేగమున వసరించ ండీీ ః
శర్దుకాళముల (వశయమఘోవషవలెి
"సక పెళ "పెళ పెళ విరుచుకుపడండి ః
వదండిః
వదండిం
వదండీం
పదండి ముందుకు ।
కనబడలేదా మరో [పవంచపు
కణకణ నుండే (తేశాగ్ని ? 4=-క0
విగిర్కి ఎగిరి, ఎగిరిపడుకున్నవి _ ఎనలైై లతల మేరువులు : తిరిగి, తిరిగి, తిరిగి సము(దాల్ అల[పళయ వాట్యం చేస్తున్నవి । నలసలకొాగే చమురా $ కొ దిదీ ఉష్ణర క్త కాసారం | శివసము[దమూ, వసయాగరానలె ఉరకండీ । ఉరకండీ। ముందుకు: వదండి ముందుకు 1 వదండీ (తోసుకు గ మరో (వ్రవపంచ పు కంచునగారా విరామ మెరుగకా (మోగింది 1 స్ఞాయరివంనూ. లఅవలెనూ. రనంజయువిలా సాగండి 1 శనబడరేదా మరో [వనంచవు అగ్నికిరీటపు ధగధగలు, ఎ[రబావుటా వగవిగలు, వోమజ్వాలల భుగభుగలు 1 శ్రీ శ్ర ఫి
ఆ ల్ని
ఉషస్పంధ్య ఉవస్సు కీర్మీరకవాటం తోస్తూ ఒక్యమాటు చూచిం దిటు తమస్సు పాషాణకిరీటం తీస్తూ
ఒక్కవరుగు తీసిం దటుం ఆటు = ఉల్కలు, ఉన్మాదమ్ములు ఆ[కందన లాభాతమ్ములు జీర్ణాలయ శివరూవమ్ములు
శిధిల వవాంతర కూవమ్ములు, అటు = రాజులు, రాచరికాలు శాననాలు, చట్టాల్, జైలు ఆకలి, ఆరాటం, వేదన
ధవాధిప్పల ఘననంపొదన, అటు = [కౌర్యం, కౌటిల్యం, కపి చెడపోయిన ఢాన్యపురాసులు
వాటి నీడలో తుఢావవాసులుం అటు = రణాలు, (వ్రణాలు, మరణాలు భాకాలు, థామందులు, కరణాలు
య! ళా ళా
నిరుపేదలకు మూనిన గేట్లు, ఆటు _ లీషణ తధాగ్నిగీఠతం దుర్గర హైమాచల శీతం
రక్త పాఠం
కాలానికి పెద్ద అలపాఠ౦,
న!
ఇటు = జలషాకావికి నాంది విద్యుదగ్ని (పథవించ శేరుంది ?' కుళ్ళిన నమాజపు దుర్గంధం కొట్టుకొవిపోయే పిబిచందల ; గొంతుదాటి పంకవి శ దాలు దాగువైన్నె ఇన్ని శతాబ్దాలు; ఇక ఏందాం (వజాగళ గర్జన దువులలో తరన భరనం ల న! న! చవిపోయిన యోధుల గుండెలు శతరుణవయోజమ్ముల దండలు అవి తెచ్చును పభాకిరీటం అవి విచ్చును ఉవషఃకవాటరి. వ తండి కాంతిపకాకొలు ఓ ర్త్‌ండీ శాంతివాకాలు వదండి ఆగామివథమ్ముర పాడండి అందాల పడమ్ముల; ఉవస్సు కిర్మిరకవాటం తోస్తూ ఒక్కుమాటు చూచిం దిటు తమస్సు పాషాణకిరీటం తీస్తూ ఒక్క వరుగు తీపిం దటిం ఎ (శ్రీ జాశరకి జ
అఆ జ ర50డు పపపంచాలు రెండు (వవందాల మధ్య పాగుతున్న వంఘర్షణ ః అసుర వృద్ధ వృకోదరుల, అంధకార జాత్యంధుల అభివృద్ధిని విరోధించు ధనస్వామ్య స్వార్థాలకు అభ్యర్థుల, (వతివిధుల ఏహ్యమాన రుజాగర్భ తిరోగామిలోక మొకటిం వ్రజాఠతం[త యాగోద్భూక. శాంతికొల గీపికలై, పీడితఈజన నందోహప్ప నం దేశప్ప (వతిధ్వనుతై స్వాతం త్ర్యాభ్యుదయాలకు శాంతిమయ వ్యపస్థక్రి పురోగామిలోక మొకటి రెండు (గ్రచంచాంమర్య, రెండే లోకాలమధ్య, పాగుతున్నది సంఘర్షణ, యుగధర్మం గుర్తించని, (వజాకాంతు చూడలేని, ఆధికారపు దివాంథఢాలు శమ స్వారీ సాగించగ, ఇ
వడలుతున్న సంకెళ్ళను, విడిపోయే కశ్ళెములను నవరించే యత్న మొకటిం యువళంఅం పూరిస్తూ, భవిష్యత్తు నాశిస్తూ- నమధర్మం స్టాపించగ, పరపీడన మంతరింప, వరులంకా సౌఖ్యాలను వంచుకొనే వ్యవస్థ క్రై పాగించే యత్నమొకటిం రెండు వవందాల మధ్య, రెండు స్వభావాల మధ్య, రెండే వర్గాల మధ్య పాగుతున్న నంఘర్షణ, చిరంతవపు చీకటిలో, కాంతిలేవి విరాశతో, కాచుకున్న విర్భాగ్యులు దుర్భర దారిదద్యానికి, వవనిర్మ్శాత వకగతికి వ్వస్టిచెప్ప పూవనినారుః కంఠ మె _త్తి చాటినారు. తమ దోపిడీ, తమ పాలన తమ వర్గ న్వలాభాల సుస్టిరముగ విలపాలనవి నర్వజహానీకంపై
ఖ
ఏలుబిడీవి పాగించగ గడియారపు ఉక్కుముళ్ళు వెనుకకు [తిప్పారు వారుం పీడితులంకా ఒకమై లతల నంఖ్యకు మించిన అక్షాపాణులై లేచిరిః దోసపిడిక్సీ పీడఠనకూ అనమ్మతిని (వకటిస్తూ న్వప్తిచెవ పూవినారు: కంఠమె ల్సి చాటివారుం అంధకార వృద్దజగతి కధినేతలు, అభ్యర్థులు: ధవస్వామ్య స్వార్థానికి వెన్నెముకలు, విటాటలు; గడియారపు ఉక్కుముళ్ళు వెనుకకు (తిప్పారు వారుః రెండు (వవందాల మధ్య, రెండు వ్వభావాల మధ్య, రెండే వర్గాల మధ్య సాగుతున్నది నంఘరణ, న! ఎ (శ్రీ సోమనమంవర్ త
ఆ రేపటి ఉదయం శీవటి ఉదయం వాలో లోవల గునగునలాడెను మవిషీ వీ భవిష్యత్తు మహోజ్జ్వలంగా వుండవని... శేవట్లో విశ్వపటం రూపం పూర్తిగ మారును రేపట్లో వైన్చ్సు మహిమ కేల వగబ్ళగ మార్చును __ వ్రజ్ఞాకూమ్య లికెన్నడు పదవుల పాలించలేరు (వచారమం్రం వఠించి (వజల మూర్భపుచ్చలేరు __ మకాలక్రై మరణించు ఆ మాయకు లెవరుండటోరు గకానిశ్రై విలపించే మృతభావులు కొనరారు __ రాజకీయములు రోజుకు రోజుకు రంగులు మారృవు విజారులో ఢాన్యాలకు వగలే రెక్కలు మొలవవు __ సారన్వతఠంగములో అమ్బివిలం సొగిరాదు రచయితలకు క _ర్తవ్య౦ం (వచురించే వీలుండదు __ న!
నృ జనాత్మక శక్తి లేమి __ భళజనకీ _ర్హనలు చెల్లవు కళావరినుళమే లేని గద్యవద్యములు విలనవు ___ చమక్యంటద్దాల దాల్చి చమురుకళ్ళ దాచలేరు _ హూళ్ళక్కి. మాటలతో లో కుల కళ్ళను కష్పలేరు __ తాటాకుల చప్పుళ్ళకు కుందేళ్ళు వెదిరిపోవు తవుడుదంపు దూవనణలకు రై ర్యాత్ములు డీలువడరు __ 'వైవికనంధురి స్పిరిట్ స్వాలిమాన మమ్మవఐడదు శాంతిని ర&ీంచుటకై వంగామం అజరుగటోదు __ లేసట్యితదయమ్యూనాలో లోపల గునగునలాడెను మవిషీ సీ భవిష్యత్తు మహోజ్జ్వలంగ్యావుందని. వా(శ్రీ సి. నారాయణ రెడ్డి కఫ్ = 87
జగన్నాధుని రథచకాల్ వఠితులార : (భవ్టులార 1 బాఢా నర్చ దష్టులొర ః (వితుకు కాలి, పనికిమాలి, శవిదేవత రథచ॥కపు టిరుసులలో వడి నలిగిన దీనులార 1 హీమలాక : తూడులేవి, గూడు లేవి వతులార ః భితులార నఖలవలన పరిచ్యుతులు, నంఘావికి ఐహావ్క్బృతులు .... చ్యుశాశయులు, హృళాశయులు హకాశులై ఏడవకం డేడవకండి। మీ రక్తం కలగి కలిగి మీ నాడులు కదలి కదలి, మీ (వేవులు కనలి కవనల్కి ఏడవకం జేడవకండిం ఓ వ్యథావి నిస్తులాఠ : ఓ కథావళిష్ణులార ॥ మ!
వతితులార | గ్రష్ణలార 1 బాధా నర్చ దములార । ఏడకం డేడవకండి ॥ వస్తున్నా యొస్తున్నాయి.... 9666 జగన్నాథ, జగన్నాథం జగన్నాథ రథచ శాల్ జగవ్నా భువి రఠచ కాల్ రఠచ।క్రాల్, రథఠచ కాల్, రథచ[క్రా లొస్తున్నా యొస్తున్నాయి £ వతితులార ; (ష్టులార కి మొయిలారినీ ఐయల్దేకీన ఠఠచ కాల్, రథచ(కా లొస్తున్నా యొస్తున్నాయి 1 పీింహాచలం కరిగింది, హిమాచలం కదిలింది, వింధ్యాచలం పగిలింది. సింహాచలం, హిమాచలం, వింధ్యాచలం, నంధ్యాచలం .... మహావగా లెగురుతున్నాయి ! మహవారథం కదులుతున్నాది ॥ ఖు
చూర్షమాన ఘూర్ణమాన దీరమాన గిరిశిఖరాల్ గిరగిరగిర తిరుగుతున్నాయి 1 పతితులార |
(క్రవ్షలార
బాధా నర్పదష్షులార | రారండో ; రండో : రండి । ఊరవతల పీరింకిన చెరువు(వక్క-, చెట్టువీడ- గోవెలలో, కుండలతో, ఎటుచూ స్దే అటు చీకటిం ఆటు దుఃఖం, సటు నిరాశ.... చెరసాలలు, ఉరికాయ్యలు, కొలువలో ఆత్మహత్య 1 దగానడిన తమ్ములార |
మీ బాధలు నే నెరుగుదును.... వడలో, కడు
అడిలో, పెను
చలిలో తెగనవసి కుములు మీ బాధలు, మీ గాధలు అవగాహన వా కవుతాయి ! వతితులార 1
(భష్ణులార |
దగావడిన తమ్ములార్ ః మీకోనం కలంవట్టే, ఆకాశపు'దారులంట అడాపుడిగ వెళిపోయే, అరచుకుంటు వెళిపోయే,
టి
జగన్నాథుని రథచ కాల్, రథచ(క (వళశయ'ఘోష భూమార్గం వట్టిస్తాను 1 భూకంవనం పుట్టిస్తాను ॥ వట ధూర్జటి విటాలామీ వగిలిందట ? విటాలాగ్ని రగిలిందట ః విటాలాగ్ని విటాలార్శ్చి ॥ విటాలాీ పటాలుమనవి (వవంచాల్ని భయ పెట్టింది $ అరెదూః రూ; రుటక్, వటక్ .... వాంన నచణ ధ్వంన రచన; ధ్యంన నచణ పాంన రచన 1 టార్బీడో, టోర్నాడో ఆది విలయం, అది నమరం౦, అటో యిటో తెగిపోతుంది ॥ వంరంథం౦, నంటోభళం, నమ్మరన, నంఘర్షణ |
టి న్ హాలాహలం పొగచూరింది కోలాహలం చెలరేగిండి |
టు!
నతితులార ః క్రష్టలార ; ఇది నననం, ఇది సమరం ఈ యెగిరిన ఇనువజేగ ఈ సండిన మంటవంట. (దోహాలను తూలగొట్టి, ప్వాఠం[త్యం, వమభావం, ఫన్రాకం. హెహారం పునాదుల్రై ఇళ్ళులేచి, జనావళికి శుభంపూచి.. శాంతి, కాంతి, కాంతీ, శాంతిం జగమంకా అయిస్తుంది, ఈ న్వన్నం విజముప్త్పతుంధి ॥ ఈ న్వర్ణం బుఖివవుకుంది 1 వతికులార ష్తులార కి వాఢానర్ప దష్టులార ॥ దగావడిన తమ్ములాళ ॥ ఏడనకం జేడనకండి వచ్చేశాయ్, విచ్చేశాయ్, జగన్నాథం జగన్నాథ, జగన్నాథ రథచ క్రాల్, 9 శి
రథచ కొల్, రథచ క్రాల్ శః రథచ క్రాల్ నః రారండో ।! రండో ! రండి: ఈ లోకం మీదేనండి | మీ రాజ్యం మీరేలండి ॥ _అ్రఆ్రీ స్తీ
జ సందేశం
వినండి పీరుల్లారా కనండి కొర్మికులారా అభాగ్యులకు ఆదేశం దరిద్రులకు నందేశం వరరాజ్యం తరలిందీ
ఛీ: 'మనరాజ్యం వచ్చిందీ కానీ కడుప్పలు విండవు కొసీ ఆశలు పండపు కరణాన్ని కని పెట్టండి దారుణాన్ని ఆరికట్టండి పామాన్యుడు పాగీలవడితే వనంసమ్నడు పామాట్టివుతూ దేళశమంళా దోచేస్తుంపే నాశనమై వలిగే పేదలు వస్తులతో చస్తున్నారు; పైకి లేచి వస్తున్నారు ॥ వడివడిగా నడవండీ ఎలుగ త్తి ఆఅరవండి వినండి వీరుల్లారా కనండీ కార్మికులారా : ఉరిమిం దొక జన మేఘం ఆదీరిందీ భూవలయం
క్రీ
పీచిం జఊొకోయడిగాల్ లేచిందొక 'పెనురధూళి ఫొర్లిం దొక జలపాతం దొర్లిం దొక హమాలయర శలిగెము నవచై ఈన్యం వెలిగెను విష వజ్వాల : వినిపించిం దొక ఘంటి కనిపించిం దొక మంట ఆపలేరుయీరోషం ఆవరించు యీ ద్వేషం ॥ వినండి వీరుల్లోరో కనండి కార్మికులారో ఎవ రాష్పదు"రీ ₹ క్రిని? ఎవ ఈడ్డుదు రీక లత్తిని ? త్వరత్వరగా నడవండీ జయపసకాక వెత్తండీ చరికనే జనకాంగొ న్వరూపాన విలవండీ వా (శ్రీ) రెంటాల 6.
మూఢభకి అటి మనిషి చేసిన రాయిరస్పకి మహామ కలదని సాగిమొక్కుళు మనుషులుంపే రాయిరప్పల కన్న కనిష్టం; లే గావి చూస్తావేల బేలా॥ దేవు డెకడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడే వేలా? కన్ను తెరిచిన కానఐడడో ? మనిషిమూ[తుడియందు లేడో ? యెరిగి కోరిన తరిగిర్ట్‌యీడో ముక్తి | నీ
యువతా! యువతా 1 భయమ్ వదలు రయహ్ జయమ్ "దలు నీవు కార్యరంగాన కథలు మరిచి, రగులు వీవు కార్యరంగావ వ్యథమను విడిచిం పాడ కింక పొఠ వథమ్ | పట్టు మింక నవ్యవథమ్ ; చెదలుతిన్న మెదడు మునలితరము కనులుకుట్టి గుండెలవిసి చత్చునేమొ వృద్ధజనము చావవిమ్ము స్వేచ్చతోను, ఆత్మస్తుతి పరనింద అంతకన్న మంచివరము ఇవ్వలేదు పాడుతరము అవరోధమె దాని గుణము; న్వయంవరమ్ జగతి (వగతి రంగమందు, వీకు జేడు యిందు ముందు ముందు వండు ఒకగ్రాబిగివి రగులు వండు నీదు కలలు తరుణ వయస్సు, పీకు ఇజమ్
శ
అరుణ ఉవస్సు, వీడు ధ్వజమ్ విజమ్ ౯ శాంతి సుఖ౦ వీదు వథమ్ ః జా (శ్రీ వీరాళ శీల
దో డ్డు రోల.డు లాగరా, హయిలెస్పా లాగరా, రోడురోఆరు ముందడుగ్లై సాగరా వడిన్ త్తిన సూరేడు నకనకలాడించేడుః కంకర రప్తాలో నగమింకా మిగిలున్నదిరా॥ రోల్పురాయి మోటార్ల షికార్లకు కుదుపొచ్చింద పూలపాను పల్లైతోవ పొడుగున మలపాలంట॥ గోదావరి నరదలొచ్చి గోలగున్నదంట ఈక కట్టసుకొలింటావికి గవినేరొ తాడంటక మారువాడి అఆస్పుకంపె మాయదారి (ితపకంపి బరువా యింతోటి వెద్దబండరాయి మామయ్యణ లచ్చలున్న సావుకొారు లాభాలను మోసిందుకు బారీ యాపారములో లారీ కొన్నాడంటః మరి పెట్టు ఊడనీడ మడిసిప్పరుగు లేవికాడ నమబాలకు కక్కంటిల్లి నంటో డేడుస్తుండట॥ మెతుకు విదీపితేనే తమ బతుకు పోయెననుకుంటరు మాదాకవళం మల్లన మడిసిపోయిండే సక్కంవెః పొలము పట అమ్ముకోని పొట్ట పేళబబ్బుకోవి వఇళఫోంఖం గీనారినె షంటకావు సట్నానికి॥
ఎ (శ్రీ కొనకళ్ళ వెంకటరత్నం +
ఆలి
పంటచేను సిలువు వచ్చవచ్చగ పెరిగి వండి ఓరిగున్నాను (వజకు నన్న౦దించరావా, నా రెళా (వళశయమౌ కరువాపలేవా ? కా లీక మాసొన కరునంత ళరియించి కళ్ళవూపిరి నిలిపియున్నా, నా రైకా కష్టజీవుల గావలేవా ? కొత్త వంటొ స్టేను కూటికరు వేమిటవి కొండంత యాశతోనున్నా, నారైఠా కూలీల (విళికించలేవా $ వేవండి నాసవిని నెరవేర్చుకొన్నామ పీదు కర్తవ్యమును వీవూ, నారైకా విలవకొన ముంధునకు రావా?
ఎల (శ్రీ సుంకర సత్యనారాయణ క్
అనంత సంగానుం అవాదిగా పాగుతోంది అనంక నంగామం అనాథుడికి, ఆగర శ్రీవాతుడి! మధ్యం 'పేద్యంచేసే రై శుకు భూమి లేదు, పట లేదు రై కుల మూళ్లులు పీల్చే జమీందార్ల కెసేటు* ళా ఎన మిల్లు నడిపి కోట్ల డబ్బు కొల్లగ లాళం తెచ్చే స్టాళ్ల కూలోనిది కాదు, మిల్లు మిల్ మ్యాగ్నే టొక పేటుం శ్మతువులను యాద్ధంలో చిత్రంగా వధచేసిన పేదపైవికునికి “సున్న” రాజ్యమంఠ రాజులదేం మశథవవనడే మేధావులు కావ్రజ్ఞాలు, విద్వాంసులు కని పెట్టిన అణుళ క్తి క్రి కరకులు, కార్మికులు భో. జేసే ష్య [్ ళ్ మథనపడే మేఢావులు న 1 ట్రా 20 క
తను-శ్రమలకు తగిన ఫలం
ఇమ్మంటే “తిరుగుబాటు ॥ షాపుకొరు వడ్డీలకు అమీందార్హ పొంనలక వేగలేక ఆగలేక
తిఠగదిడితే *'అతివాదం |
అనా శ్ర చాశరథి న!
నూత్తయుగం (శ్రమకు లభించిన ఫలితం ధనపతులకు థారవోసపి ఆలువీడ లాకలితో అలాడేయీ పదతి
న! ఛి అంతరించిపోతున్నదిం హలముపట్టి పొలము దున్ని అవనీఠలి నవధాన్యం వండించే దండి రైతు (వళువయ్యే నూత్నయుగం మరలలోన. గనులలోన మరగి, మరగి, మరిగిపోయి వవిచేస్తూ వస్తులుండు వానినజీవనపద్ధతి అంతరించిపోతున్నదిం నహజీవన నమభావన వంఘశ కీ చై తన్యం సరజణాతివి నవవథాన వడిపించే సుముహూ రం శ్వరితగతిని రామన్నదిం ఎ (శ్రీ రావెళ్ళ వెంకటానూళావు
ఎ కలీ
న్ ఇ రానికిరోడ్డు స్వర్గాని రోడ్డ = ఐబళుకంతా భారం, (గూరం, (వమాదాళ తీరం, ఘోరం, పుట్టటమే మహాపాతఠతకం, బావే యిక మేలనమొకుంటూం విరుక్సాహపడబోకండోయ్ ; విన్నృహగా వాపోకండోయ్ 11 వరచరి[క చూసుకు నడవమి, విరుళ్ళాహ నీరసులారా। యుగయుగాలకాలంమంచీ మానవత్వ మేం జేస్తుందోయ్ కా పాఠాళపు లోతులనుంచీ, జలగర్భం చీల్చుకువచ్చీ, భూభాగపు కొలిమేరల్లో, పర్వకాల పైగా వజికీ, ఆకాశపు టంచులదాకా. న్వర్ణానికి రో డ్జేస్తుండోయ్ : కంటకాల కాల్ఫేసేసీ అరణ్యాల హతమార్చేసీ వలుగురాళ్ళ బండలు కొండలు వలుగులతో గుమ్మేసేసీ, యుగయుగాల మానవకథవనళ వ్వర్గావికి రో డ్జేప్రోందోయ్ 1 1 పైకొలకు టి క్కెట్లమ్మీ, రాజులనూ, ధనికులమూ [త్రం ల!
వృవ్వుతెరల విమానాలలో నరకంలో పేదల (తోపే
వద్దతు లిక రద్దయిపోతయ్.....
న్వర్గావికి రో డ్జేస్తున్నాం ॥ గొడ్డళృతొ కోనలు వజికీ, వలుగులతో బండలు పొడిచీం అలసిన ఓ అన్నల్లారా ॥ కర్మవీర కార్మికులారా 1
ఇక వనెంతో దూరం లేదోయ్,
ఆకాశప్పటం చదుగోవనోయ్ ఃః విరుక్సాహవడటోకండోయ్ 1 త్వరత్వరగా వవిచయ్యండోయ్ | యుగయుగాలు కష్టీంచామోయ్ , ఇక నెంతో దూరం లేదోయ్;
కష్టానికి విష్ణుపడితే,
అన లెందుకు మొదలెట్టారోటయ్ (!
కష్టకొలమంకా గడిలీ,
ఛం కాలో వదిలేస్తామా ఖి ఎడారిలో ఎండల కోర్చీ, దాహంతో వనిచేశామే ॥__ 'చీట్టిరవులు కొప్రేటవ్పుడు, వచ్చిగుండె లెన్నో కోసీ, పులులులకు బలి విసిరేళశామే ;__ కొండగుహల కోటలనుందీ, పిళాదాలు బయటికీ వచ్చీ, “యుద్దా' లని గోం(డ్రించేస్తూ.
న! కా! త
చూరక త్రి కోరలు తెబదీం వారటోపి పోవాంంటే, వడుచువాళ్ళ ఉప్పర క్షమే ; జంధారలు చేసేశామే$: క్యాగాలకు వెనుదీశానూ ? లోగాలకు ఆకించామా ? (ప్రాణాలకు భయవడ్డానూ 1 యుగయుగాలు కష్టించామోయ్ | ఇక నెంతో దూరంలేదోయ్ 1 ఆకాశప్పటం చదుగోనోయ్ 1 యుగయుగాల అభాకాలపై పొషాణపు వంతెనలేశాం ___ హమాలయపు కొండలలాగా కష్పదినా లడ్డునిలి ప్రే, కండరాలు కరగించేసుకు గర్భాల్లో తొలుచుకువచ్భాం ॥;__ యుగయుగాలు కష్టంచేపీ చయోజనాలు విర్మించామోయ్ 1 దినాలలో, ఫర్లాంగుల్లో, దివ్యభూమి = దీపిప్తోందోయ్ శి న త్ర శన్నటి నూరి కథ
పాలికేక ఆగునా జీవాలు - సాగునా లోకాలు రాజుగా నున మెంచి _ రైతు జూడకపోతె దేశాలు తలలెత్తునా ? దాన్యప్పన్ = పాళొలు కావీడునా? ౪ అవులంబాయంచు ౨ అరచు రైతుల యింత్ర కళ్యాణ దేవతన్ _ కనుల జూడనివాడు పైభాగ్య మేతెంచువా ? దేళంవు = సిరి నంవదల్ విల్చునా? ౫ పిల్ల వై రులమీద _ చల్ల తెమ్మెర వీవ గాంచి యానందించు = ఘమవి గాంచకపోతి వృష్టినై జము గాంతువా? (వకృతిన్ = సౌందర్య మిక నిల్చునా? 4 వగలు రాతిరి లేక = పాటువడు నా రైతు కడగంర్లనుంగాంచి _ యాదరించకపోతె రాజ్యమే యిల నిల్భునా? భూదేవి. భగ్న మైపోకుండునా టి కొంములో రై ఠుండి . పొలికేక బెట్టగన్ జయభేరి (మోకలై = జగతి నిండకపోతె వీరరక్తము పారునా ౪ = ఎల్లెడల = ధీరత్వ మడుగంటదా ? ॥ న శెట్టిపల్ని వెంకటరత్నం యా ళీ గిరిరాజు రానూళావ్ర థ్
అన్యా యళకాలం౦
అన్యాయకాలంబు దాపురించిం దీపుడు అందరము మేలుకోవాలి మాన్యాలు భోగాలు . మనుజులందరికబ్చు మార్గాలు వెఠకాలి రాళండీ ౫
షటిపొడుగున దువ్ని ఎరువేపి వీరెట్టి
మార్చి పండించేది మనవంకా ?
గోటుచేయుచు బూతుకూతలమ కూనస్ తల
కొట్టుకొవిపోవు టింకొకరొంతా ౫ కొగలలో మరలలో . పొగిరి పొగిలీ నరుకు పుట్టించి యిచ్చేది మననంకా ? తొగరువాతిరసొగను = తొయ్యలులతో కులికి మషిరగతిడుచుండు టింకొకరొంళా ౫
కూలిబాలక కడుపు మాడుకూ గుహలలో
కుందుతూ కుళడము నమనవంఠా?
గాలిమేడలలోన = కమ్మతావులలోను
గఠ్వముగ భోగ మింకొక రొంశా ౫ ఆన్యాయ కొలంబు దాపురించిం దీవుడు ఆందరము మేలుకోవాలి॥
వాట గరిమెళ్ళ సత్యనారాయణ న!
పదండి ముందుకు (కవాతుపాట) కారుమబ్బు చీల్చవోయ్ _ కాంతిరేఖ చూసవోయ్ మాతృదేశ ముక్రికె = మరణమైన నరియెనోయ్* తొాతివాంఛ 'స్వేచ్చ్ళరా ఇ 'స్వేచ స్ కొరకు పోరరా వర్వజాతు లైక్యమై = సొగివడువ ము క్రీరాన నేలహక్కు (వజలడే = వీటిహక్కు- (వజలడే (వజల దోదుకొనేగుంపు _ (వితుకులె శీ చూవతొజి భారియం[శా లన్నియున్ _ [వభుతపరము గావలెనొ పాలనాధికొారముల్ _ (గ్రజలవళము గావలెన్ ౫ మనల జీల్చువారలన్ , మనల గూల్చు |కూరులన్ దయను చూవటోకురా = ధర్మ మదియె సీకురాజ మవదు లక్ష్య మల్లదే = విజయగితి పాఠవోయ్ వీరధర్మ మల్ల దే = వెమకచూడ కడుగు వేయ్‌జ =ణా నోర చిరంజీవి మ్ కు
(దూర్ వాటో” నలె లేలెండోయ్ ; రారండోయ్ క కార్మిక 'కర్షక యోధుల్లార్థాః కదందదొక్కుతూ సాగండోయ్ |
వనేడేనోయ్ ః వేడేనోయ్ మవ మేడే పండుగ వదండి ముందుకు కదలండోయ్ (వజారాజ్య విర్గాణముకొర కై (వతిజ్ఞ వేడే చేయండోటయ్ : దాణదాలు ఈ (వ్రజాపీడ నిక వహింఫలేమని పలుకండోయ్ ః ళఈపాకి తోటా ఆకరిమంటల ఆర్పదంచు గర్జించండోయ్ 8 జలగలనలె పజ రక్తం పీల్చే వరాన్నభుక్కుల పూడృండోయ్ శి కష్టజీవుల కె నర్వహక్కు-లని విక్యంచ్చిగ [వకటించండోయ్ ః అన్నమడుగు పే దేళదోహనుము కుటిలనీతులను మార్చండోయ్ : దేశడోహుల “దేశభ క” మా కక్యరలేదని చాటండోయ్ :
జిశమం' కోటీళులపాలిటి కల్చనృకమువి కాదండోయ్ ః కోటీళుల స్వార్థానికి మా (వజ బలికాదవి గర్జించండోయ్ 1 దానం మినహా పొయ్యే దేదీ లేదు (వజకవి తెలియండోట్ తఈుపాకిగుండ్లకు మరఫిఠర౦గులకు వణకటోరవి చాటండోయ్ 1 యాద్ధపిపానుల దుర్భుద్దుల విక కాటికంపగా కదలండోయ్ : యుద్ధాలకు మౌ కష్టజీవులకు ఐదవె రమవి చెప్పండోయ్ 1
గో చో చొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొను దోపిడిపద్దతి కూల్చండోయ్ : యుద్దకారకుల కుట నెదిర్చీ కాళ్వత కాంతికి పోఠరండోయ్ (వ్రపంచ (శ్రామికులారా | నర్వులు ఏకంకండని చాటండోయ్ ః
న!
అది యొక మజిలీ నవూతమే హీమాలయోక్తుంగ కృంగ నమున్నతము వీ శిరస్సు విలయార్భటకులకు వైఠం చలించనిది సీ మవస్సు 4 కారుమబ్బు తణంకన్న అరుణద్యుతి నాపలేదు : (ప్రాతిగామ్య కీణళ క్ని (వగతివి శాసించలేదు కటు నమరాగ్ని కాగిన కొలాయన నన్నిభుడవు । ఘనీభవింపుము త్వరగా కొవించకు మింక తడవ: బొదలవంచవి ఆళా వాదులదే భవిష్యత్తు ॥ నమీకృళ నమష్టి పరి (శ్రమమూల మిదం జగత్తు £ మాయాజూదాన శకుని మాను ఉచ్చు వన్నవచ్చు : నూరుమంది ధృతరాష్ట్ర కు మారులు గెలుపొందవచ్చు ॥ మరోసారి దుక్ళానన కరం విజృంభించవచ్చు ॥ న!
కాళ్కాలికముగ వ్యాయం ధర్మం --తలవంచవచ్చు ః అయితేనేంలే తుదక ర్థునవక్షం గెలుసుంది 1 రిక్షలాది[వజతో మన కతయతూణీర ముంది: వదవోట్ నే నం ముందుకు ఇది యొక మజిలీస్థానం ఆగకు ।; అదరకు । అలియకు 1 పాగించుము, (వస్టానమ్ ॥ ఠి అజా కలినిపాణం౦ం ప!
భికరకులారా! స్ థితకులారా | లోకంలో భిడుకులారా 1 జన్బలతో, బాధలతో గబ్బువేయు పుండుఅతో దిక్కులేని భికకులారా ॥ లోకంలో ఖితకులారా 1 ఏలా వచ్చారయ్యా మీరూ? ఏ దారిని, ఎడారి దారిని? ఎక్కడనుంచీ వద్చ్బారయ్యా | ఎవరయ్యా మీరంతా అమెరికాలో ఇంగ్లాండులో అనాడున ఈనాడున దేశాలంతట పురాల (గామాలలో దెవమొలలతో చిరిగిన గుడ్డలతో ఎముకల పోగులుగా కమిలిన (విఠుకులుగా భికతకులారా లోకంలో భికకులారా : దొంగలు మీరూ మాయకాండ్రు దోపిడికాండూ జూదరూ రోగాలనే శిల్చించీ లా రోడ్డువక్కు ఉంటారూ ఓ
ఊత ఊబ తిరగగలరు
మెబ్ళ మైన్ళ నడువగలరు
ఛనమివ్వక 3 లెక్కి
దారియా[క చేయగలరు
ఎవఠయ్యా ఖికకులారా గంగి రెడ్లదానర్లు జ౦గాలూ, పాటకొళ్ళు దొమ్మరులూ, బొమ్మరాండ్లై లై రాగులు, వీవీనాంచారులు, బుడబుడక్క- సోదెకాం(డు రుంజకాంటడు నూనెవాన్ళు రామదానభక్తుళ్నూ ఎవరయ్యా మీరంళా ఎవరో భఖిత్‌కులారా ,
మిమ్మ ల్నీలా చేసిం దెవరయ్యా
ఎవరయ్యా నిలువవీడలేక
భువి అంతా (తిప్పేదీ
వండ పక్కం, కట్ట గుడ్డ
తిందైనా లేకుండా ఎవరయ్యా మిము మాయచేసి ఈ [బతుకే ఇచ్చారూ? ఎవరయ్యా ఆ దోహులు రక్క=సులూ, రక్య్కంసులూ ఓహో విచ్చకులారా ఎవరయ్యా మీరు?
ణ్
మీ దొక జాకా: సీఠా? మీ దొక రంగాం ర్క్తమా శ మీ దొక నేలా? ఇల్లా ? ఎవరయ్యా మీ కీ దుర్శర మార్షం చూపిందీ ? ఏవ డా జమీ నేలు భామందో? ఎవడా ధనస్వామి రాంటొందూ ? ఎవరయ్యా మీరంఠా ? ఎవరయ్యా లితకులూ 17 వ ణీ అడివి బాపీరొజు
త్త అల్లి నా పేరు (పజాకోటి కెలంగాణలోని కోటి రీరుల గళధ్వనివె గాక ఇలా గోళమందుండెడి ఎల్తరి శబ్లాన్ని నేను క! వ! వా పేరు (వజాకోటి నా ఊరు (వశావాటిం అయినా అణువంతవాణ్నీ ఆసలే కనరానివాణ్నీ కోట్లాదికొలది జనమల మనసు కొద్దో గొప్పో ఎరుగుదును, గతమే జీవిత మనుకొవి వ _ర్రమానమే వలదని వెనక్కు. నడిచేవారిని వెక్కిరించు కోర్కి లేదు. గతమంతా బూదికున్పం కావాలి మనోజ్ఞభావి, తిరుగబడండవి అరచే విడసువారి విందింపను. ఇవి రెండూ ఒక క కి అటూ ఇటూ రెండంచులు, వేమాతం శెండంచుల సొము చేయగలమలెండి । శ
గళాన్ని కొదనలేను వ _ర్రమౌవం వద్దసటోను భవిష్యత్తు వదలుకోను; కాలం నా కంఠమాల; వా పేరు (పజొకోటి
వా ఊరు (వజావాటిం వాంబులలో దిలం చచ్చి పాములలో విషం చచ్చి “సేమములో బలం హెచ్చి 'స్నైవాములో శక్తి హెచ్చి చిన్నపాటి అంకుశమున గువన్నయేమగుమ వంచే క్రొ _ల్తరకం పద్దతి కను
గొన్నానండో రండో ళరతభూమి నేర్పినగో (వశాకోటి నేర్చినదో విజం ఏమిటో గావి వట్టిచేతితో శత్రువు
పై దుమికే శ క్రి వుంది. మాటలనే ఈపెలతో పోటుపెట్టు విలం పుంది "పె నికుడిని చూచి వెరున కోని జగం వను చూచి లీతిజెంది భక్తి పొంది
చేతుల ఠీ దండమిడును.
న!
విమడీనా శబ్దధాబి వా పేరు (వజాకోటి, ఒక్క-కోటి కాదండో కోటికోట్ల ప్రాణులకు మాటటలంతో ఆళా పాటవమును కలిగిస్తాం అయితే గప్పాలకోరు అమకోటోకండి మీరుం మీ గొప్పయె నా గొవ్ప మీరు లేక నే చొప్ప ఎ([ర జెండ పట్టుకోని ఎగసిపోవువాడితోటి వచ్చజెండవట్టుకోని సరుగుతీయువావితోవి మైత్రీబంధం కూర్చే మహాళకి నా కున్నదిం కాని ఎవడైనా నూనవుడే ఎందుకు ద్వేషించడాలు ? రాతసీవైనా మైతతికి రానిత్తును, భయం లేదుం దేవతవై వా తోడ్కొంవి అెత్తను, లేదమ్ము రాదు వా పేరు (వ్రజాకోటి వా ఊరు (వజావాటిః 0-6
హృదయం వినా వా దగ్గర వీ వస్తువు లభింపదు. ఉదయం వినా నా కంటికీ
ఏ నసువు రుచింపదు.
అటో
అందరికంటె ముందే అజ్వఫ్రము గొనిపోయి అభాకాన సడవేసితి
సుఠతవడగా (వశాకోటి. క _త్రివట్టి గెలిచినట్టి ఘమనడగువీరుం డెన్వడు ? మెత్తని హృదయం డాడీకి కుత్తునియలు కొనీ దెవడు ? ఆబ్జానపు అడుసు కడిగి అనలు విషయ మెరుంగుడీ ఘర్షణలో ఏనాటికి
హర్షం లభియింనటోరు. నా సీరు (వతాకోటి
వా ఊరు (వశావాటిం
ఖగ
సేద గాంచినయట్టీ
భారకాననిలోవి
చ్రీనమాజము మిగుల
చెరపడుటలు గాంచి
కన్నీరు గౌర్భకుము = ఓ పోదరీ,
కరిగి వీరై పోకుమీ__ విన్నహాయ స్ధితిని అవి _వ్లఖరాలవై పీ స్ధితిని ఒకమారు _ విండారు తలచుకొని కళ్ళ వీళ్ళకు వలయము ఓ సోదరీ = కలకాల మేడ్చుపే మాతఠతృకాలమునాటి = మానవుని చరితమ్ము తరచితరచీ నీవు = వరికించి చూచితే హక్కులన్నిటివి ఓ పోడరీ = అనుభవించిన దెవరు? వృత్తి విభజన చేపి . ఊడిగము మవ కిచ్చి పురుషవర్గమువారు = బులిపించివేసారు ఆర్థికముగా వ్రీల ఓ సోదరీ =. అణగ [దొక్యేళారు 1 మీ మంచిచెడ్డలకు = మాదె పెత్తనమంటు అవన్నింట మేమెయవి _ అర్జువస్తూవుండి వ్యక్తి న్వతం[ఠత ఓ పోదరీ _ యుక్తితో లాగారు 1 సూర్యరిశ్మే నూకు . సోకకుండా చేపి సుకుమారివని యెంతొ _ చోద్యమ్ముగా పొగడి వరదాలదాటునను . ఓ సోదరీ
చెరసాల మంచారు 8
క!
బియటికెడితె నీదు = వరువు మరియాదలకు భంగమొదపు నటంచు . వలుమారు వంచించి బాహ్య [పసంచమన ఓ సోదరీ
భయము కల్పిందారు ః1 వగలు రాతిరి యనక _ భర్తకును విర్ణలకు జీవిశాంతమువరజు = సేవజే సే చాలు ముక్రిగలుగునటంచు _ ఓ సోదరీ ః
మురిపించి మరపించిరో ;॥ ఆళలను కల్పించి _ శాశ్వతముగా మనల బావినత్వములో న = వడి వేసియుంచుటకు పరమపావన సాధ్వియని సోదరీ
విరుదుల (పసాదింతురో 11 వడి వడీ కషాల - భరియింనలేకనూ
లి
చెప్పినసంతన సేవ = చేయలేనంటినా నిర్భంధములబెట్టి ఓ సోదరీ 1
పీచేతె చేయింతురో | విర్శలాళ్మక మైన వీ మనోవీధిలో అజ్జానమేఘాలు = ఆఅవరించుట జేసి స్వాం[త్యభానుడూ _ ఓ సోదరీ
మాటువడిపోయెనో । బానినర్వమనెడి _ విహ్మారాతసి వచ్చి భయపెటుతూ సీదు . పెపెకి దూకుచూ
స! మెవా కా పీ రక్తమును పీల్చి . ఓ సోదరీ ;
వీ నరమ్ముల నమిలెనో :1
య!
చీకుచింఠలతోటి . చివికి కృశియించు నీ ఎండుగుండెల్లోన = ఏ నరమునందునో దాగినా జీవాల నో సోదరీ 1
లాగజూస్తున్నాది 1 బావినత్వమ్మనెడి = [విహ్మరాక్షపి నోట వ వోటేలకీ లేక _ వియటపడి గెలుచుటో నిజమైన మార్గాన ఓ సోదరీ 1
నిలిచి మరి శేల్చుకో :11
జా (శ్రీమతి వట్టికొండ విశాలాకి, క్
గ్ యట అదిగో ఒక ఫ్యాక్టరీ, రనమదాంధ ఆరికారుల కవికొారరహిత గర్వం అకృతియై నిలచిన ఫ్యాక్టరీ 1 అదిగో అదీ పొగగొట్టిం, ధనప్వామి విర్ణయవలె వించుని భుగభుగమని బొగలెగజమ్మే శిమ్నీ ॥ లోకపు అవకొళాలను కారురంగు మసి పూపే చిమ్నీ: అదిగో అది ఫ్యాక్టరీ అహంకార ధరిక్క్చతిగా భువిపేగులు దద్దరిల్ల నీతిమాలి గర్జిస్తోని దదిగో | గతకొలంలో కక్కినమంచమున వాల్చిన క శేఐరాలను నడుప్పక ఆలోచన చేయలేని అలవాటుకు వానినలై
ఖ్మి
వీలవిలమని విముషంలో వచ్చేస్తున్నా యవిగో చూస్తున్నావా శి మానవులేనవి వొరఐడుతున్నావా కానవి:; స్నేపాతుడా : మానవులే కావనిం 'రెండుకాళ్ళపై కదిలే యం(శాంతర్భాగమ్ముల డేహమ్ములు [వఠతిస్వేద బిందువులో ఠక్తం వాహినిగా ఢారవోసి తేనెను నమీకరించేందుకు మాకం పుట్టిన కూలీలవి: చూస్తున్నావా |! వాధార్షన అగాధ గర్భంలో వడి దిక్యూూ తెన్నూ కొనక ఘూర్జిల్లే నిర్భాగ్యులు : కాలీలట వాళ్ళే ॥ యజమానుల లోహప్ప గుండెల అమానుషత్వానికీ హడలే మాలీ లరుగో । అరుగో దీనకత ని న్తధ్రిత భయ[భాంత భావమ్ములు మూ 'ర్తిగొనే ముభాలతో జీవకళారహితమ్ములు
గ్
దేహమ్ములు వారా?ః మానవులా ?? నత్ప్వరూప వారసులారా 1 ర క మాంనములు కలిగిన యం క్రాంతర్భాగమ్ములు కలవారల సుకుమారుల కన్నఠతండి ఆత దేనా? ఫర మేళ్వరు డతగాడేనా ? ఈ జీనచ్య్ళవముల నృష్టికర్త 1 వీళ్ళంకా కూలీలై పోమరి పోతులకోనం అపార సౌఖ్యాలను నమకూర్చేందుకు మాతమే పాపం వీరిని నృష్టించాడా ఏం? అ
ఈ ఫ్యాక్టరీలు చేసే గందరగోళంలో ఆగణీత కొర్మిక హృదయాందోళన వినఐడటంలేదా వాడికీ? అదిగో అటు చూడు! (వతివిత్యం ఫ్యాక్టరీ కూలీ యెముకల నెన్నో సున్నంగా చిరుకగొట్టి ర క్తంతో రంగరించి ధనస్వామి పాదమ్ముల
6
పారాణీవి పూస్తున్నది ॥ చూస్తున్నావా నే _నస్‌ం ళ్ దీనుల రక్తంతో తడిసిన మన్నే ఎండిన ఎ(రనిబూడిదగా రోడ్డుమీద ఎగురుతోంది 1 చూస్తున్నావా నేస్తం కఠాధిక విర్భాగ్యుల రురిర స్వేదమ్ముల తడిసిన బెందడితో నిర్మించిన దేవళమున, మసీదులో కులికే ఓట సరమేళ్వరుడా: ధన స్వామి ఆరికారం దీమలకృషి ఫలితం దోచుకునే విషయం గమవిస్తూ మాటాడవి దేవుడు ః వ్యాయ్య చేస్తాడా నేస్తం ? ఫ్యాక్టరీల యజమానులు భూరి విరాళాలతో దేవుని కొనివేశారయ్యా | ఎన్నాళ్ళో అయిందిం చం[దకాంఠశలా వినిర్మిత దేవళమున బంధించారయ్యా ॥ ఎన్నాళ్ళో అయింది. అంచేఠనె దేవుడు ధవస్వోమి వమ్మినదించ్రై, 40 71+
“పీదల అన్నారుల దీనారనముల
(శ్రవజులకు చేరువ కొవీయడు.
(దేవుని శవణ పుటమ్ముల
కరగించిన సీనం
పోళాడట ధనస్వామి)
వందేహం డేవికీ?
స్నేహితుడా యిది నఠక్యం.
అదిగో ఆది ఫ్యాక్ట్ రీ
శ క్తి లేని పీనన్వరమున
ఆఅలనసవన పెమభూతంలాం
బెబ్బులిలా.
గర్జిస్తున్నది ఫ్యాక్టరీ
న్పృహ తప్పిన భుజగంనలె
భుగళభుగమవి
పొగ లెగజిమ్ముతోంది చిమ్నీ 1
= (శ్రీ) సోననుండర్
శ
నిరుపేదలు అధికారుల ఒ తిడిలో ధనస్వామి దోపడిలో (విరుకుకున్న దరిద్రులం మతిలేవి అభాగ్యులం గతిచెడిన విరాస్యులం పిరవివాన విహీనులం కైన విర పేదలం అంతులేని దీ విలగం, ఏ చరిత ఏ (వవక్త 'పెరుగుచున్న ఏ వ్యవస్థ విప్పలేదు మా గొంతుక మలుముచున్న సీటముక్ళుం రోజంళా శ్రమించినా పూట పూట యమయాతన కూటిగుడ్డ కై యాచన ఈ న్వరాజ్య న్వదేశాన ఈ మహాం[ధ నవోదయాన మా కంటికి ఏమగుపించదుం మా యింటికి ఏమీ ఒరగదు. మా కలిమి ఆకలికి ఐలిమి మా కఠ కన్నీళ్ళ వ్యర ప్రముందవి గర్విస్తాం ?
'గ
వీ నోటుల 'వెహరిస్తాం ః ఏ గుండెల యాచిస్తాం శి ఏ వండుగ ఒవనరిస్తాం శి ఆకలితో ఆలమటించి ఆవేదన కాళ్ళకింద ఏ బాటనా, ఏ సేటనొ ప్ప గుట్టల మిట్టలందొ కమలమూసి పడిపోతాం జనాభాల లెక్కలో తీసివేత మా నామం మేమే విరుపేదలం అంతులేని దీ బిలగం సిరవివాన విహీవములం స్పైసీ విరుపేదలం. య (శ్రీ రంగళవి 680
తరతరాల కలతన్నిద తరశరాల కలతపి[ద తల్ల డీలిన మానవుడా $ ఒళ్ళు విరిచి కళ్ళు తెరిచీ (త్రుళ్ళిపడిన సూర్యుడవై గతమంళా వేదనపడి
కాలం (వనవించివ మూత్నాశయమై, దిగంఠముల కధిపతివై లేదావో!
ముందు వెనుక నీ శతుల ఫీషవణ మారణహోమంలో (తోసిన సీపాణం
అస్టుల మరుభూమమండి అజేయమై లేచిందా!
శూర్పున అరుణజ్యోతై
అవధి నిన్ను చేరవిలుచు ఆఅంధజగతి వెలిగి మా
తరుణ హృదయ నవళమొను శరళరాల జడత్వాన
ఒరిగిన సీ జీవిశాన యుగయుగాల చై కన్య (ప్రాణశక్తి విజృంభించె ; అభ్యుదయ పాణిలేల
పీ మదుటి జీవరేఖ
భావి శాంతజీవికాన్ని
సీ వదనం వతిఫలించు 1
81
భూమి నవ్వె వీ కొరకే బొర్తె పాడివంట లివేః 'మెరిసికురిపి వర్తాలే “పెరిగిపొంగి సము(దాలె చఛరాచరము లేకకంఠ మై ఎలుగెత్తెను వీతై 1 వికృత రాకసళక్తుల విలయవిహారము 3దరై వోరాహోరిగ పోరిన పోదరుడా' తరతరాల విిదనండి తలయె త్తీన మానవుడా ; వీశే యీ భువి నేటికి పీరాజన మె త్రినదోయ్ | వెలగువీడ లలమిన నంకోళంలో పాత కొత్త లెగసిన నంఘర్షణలో అమర (ప్రజాహృదయములై రూపెళ్తిన దివ్యమూర్తి | పీ అడుగుల వడుగులుంచి నీ సీడలొ పప్రాకివచ్చు మాకు సీ వాక్కు దివ్యజోలతి నథాః అవేయుడవు నీకు విస్తవాఖివందనాలు ఆకాశం కెగటాకే అరుణవతాకకు జోసాోర్;
వ!
అల్ల విశాలాంధలో (పజారాజ్యం (శకి శ లియే చలో”నలె) శక్తి కోనమే నడు £ ము క్తికోనమే మనుః విముక్రికోవమే మమక్థీ విశ్వశాంతి (క్రాంతికోసమే మనస్సు లేకమై వడూ వడూ!: భయం గియం విడూ!: వేగుచుక్క వెలిగె మింటిపై వెలుగు రేఖ లవిగొ కంటివా? ఉదయ మెంతొ లేదు దూరము వదలిపోవు నంధకారము జీవిశాళలే భావి శాడలోయ్ (వనంచ కాంతి కాంతి కాంతి వాటసారివై 1 విరోధించువారు లేరులే విరోరించువారు రారులే అస్తి నాప్తి భేద మేలరా ; వా వనం వరించి పౌగరాః విశాలాంధలో (వజారాజ్యమే ఘటించగా కమించరా వరా [కమించరాం _ ఆ శ్రీ వ!
వి శ్సశాం త్రి శలీ చలని శాంతీ ళా ఠా
తల్లీ చల్ల వి శాంతీ థారుణీ పండించవమ్మ తల్లీ వెన్నెల కాంతీ ఢారుణీ నిండించవమ్మా | వసిపాపలు వీ విడ్డలు పాలకడలి తరంగాలు వసిహృదయం శశివదనం విషతుల్యం చేయకమ్మ ॥ మానవతా మందిరాన మంటలు రగిలించకమ్మ పుడమికల్లి పురిటియిల్లు బూడిదగా మార్భకమ్మ | ఆళి కసుమముల మాల అనురాగపు టుయ్యాల అవనీ గర్భంలోపల
శ అగ్నిధార వింవకమ్మ 1
జ
ఈ సుందర లో[0లో వనంకం కురిపించుము ఈ చం[దువి హానంలో 'హేమంఠం ఒలికించుము తల్లీ చల్లివి శాంతీ థారుణీ పండించవమ్మ తల్లీ వెన్నెలకొంతీ థారుణి వింపించవమ్మ । అవాయా (శ్రీ ఆెంటాల విశ్చశాంతి స్వార్థంతో నృషించిన మారీజా యుఢాలు రువ్వి జగ _ర్త్‌ంక చితి రగిల్చి (వతుక వెంచు న్ | కంచర శ క్తుల న్ వ్నాహారికు లీజావహ జనాసీక రక్తంలో కీశీ = రిక్
అణువణువూ వదేపదే (ప్రవచించెడి వదం యిదే విశ్వ శాంతి = విశ్వళాంతి 1 గతమంతా ఇెలరేగిన ఫీషణ, నం ఘర్షణలకు విశ్వశాంతి... మృుత్యున క్త గహ్వరాన మిసిమిముద్ద లైన జనులు అవాధలె విలపించే నతీసుకుల నహోదరుల కన్నులార గన్న, దయా,నం వన్నుల హృదయంలో అహర్నిళలు విహరించే విహితమ హోత్కంఠ లివే విళ్వకాంతి = విశ్వశాంతి న తీ కొముడి న!
నూననతా! పుంఠలలో వివనాగులు పూఠ్వ్యాంరం చేస్తున్నవి వాటలలో పెనముమంటలు దాటగ రావీకున్నవి అడుగిడితే రణన్యా ఘం ఆహుతిగొవ పొంచున్నదిః కమలబడీన రాతసులు కదళించగ కాప్పండీరి ఎటు గాంచిన బహ్మజెముడు ఏకంగా అల్లుకుంది కన్నుటొడువ కానరావి గాఢాంధ్యం (కమ్ముకుంది, గండాలను చీల్చుకుంటు కదలిరమ్ము మానవకా & లేకుంపేయీ లోకం కోరాలకు విలయమౌొను ప్రాణికోటి నర్వన్వం (వళయ నమక నమిధలౌను, అవతిరించు మవధరించు మఖవిలావని మానవతా । దావనవతసు రహన (క్రియ ఢారుణీ జరిపించవ భెను- మానవ హృదయాంతరాఖ మల్లెలు పూయించవలెను జగతీ వలయపు వజలకు శాంతి (వసొదించవలెను. టీ" అఆవశరింళు మవతరించు మవవిలోస మానవతా: అనా (శీ రావెళ్ళ వెంకటామారావు
ఆసియా విర్డుర లేచిం దాసియా _ నురి ముదర వేస్తుం దేపయా. రాచరికమ్ముల రచ్చల్లో వదవ్నా = మరీ కడిన్నా. ద తన పాళలీనప్పు ఘనవె శివ్యుం ఒఅ టి ఈన బౌన్నత్యం కానె న్మరించుకు, వలన వద్దతికీ (వదిల విరోధి ఆఅఆణ్వాయుధముల కామడ దూరం, వంచశిల (వవ చించిన ఖండం పంచ అండముల మీంచివ ఖండం ముద్దర వేస్తుం దాసియా = పెను నిదుర లేచిం చేషియా. ఆ థ్రీ పైడిపాటి సుబ్బరామ కాత్ర్రీ న!
శారు చీకటిలో కాంతిరేఖ మూలం 9 అమరజీవి ప్మాటిన్ లుముంబా అనువాదం
తమ్ముడూ వీగో తమ్ముడూ ః ఓడ్చితివి కన్నీళ్ళు ఈడ్చితిని కడగళ్ళు
తములుతూ (విఠికితివి
గొడ్డువలె వెయ్యేళ్ళు.
వీ చికాభన్మమును
ఇెమ్మేన పులుముకొవి
మరుళూమిలో గాలి
పరవళ్ళు తొక్కివదిం శమ్ముడూ 1 విను (వేల్చుకొవి (మింగు
శరవాదిభూతాలు
సీచుట్టు కనుకట్టు
విలయాలు విలిపారుం
పీ గాధ పీ బాధ
పీ యంతరాత్మ వ్యధ
కంకాలముంచుటకు
మలిచారు కోవెలలుం తమ్ముడూ 1 వశువు వైతము సిగ్గు
పడజాలు 'ఘోరసులు
ఖ
జలినకకు పురి(రోకు
" శిళలిధాఠతముల హకు్యం,. మూరల్గుటలు వీ హక్కు పీల్గుటలు వీ హక్కు కష్టనష్టాలు కన్నీళ్ళు పీ హక్యుః తమ్ముడూ ః చీకటిని ఆకటీఫ' చిరదాన్యశృ౦0 అలన పీ కొలుచు దేవతల తెన్నుదుట మలిచారు. ఊరిలో దారిలో కారడవిలో కూత "ఘోరమృత్యువు విన్న కొనకంట చూస్తుంది, తమ్ముడూ | కొమ్మకొమ్మకు కోటి కోటినడగలు విప్పి విన ముమిసీ బునగొట్టి వెంటాడు నిముమిత్రి విమ ఐటి విలబెటి
న! ల వీ బడుగు మెయిజుట్టీ ఉసురుదీయగ పొంచి ఉన్నాదిరా మిత్తిం తమ్ముడూ ః అరుక 'పెంజెర బుట్టే అగ్గి నాగమెడ బెటి వీలువెల్త వీ బిటి చొలుచుకున్నారుర్. ఖ్?
వెలలేని పీ పిరివి (ప్రియమైన సుందరివి కల్లి పూనలు జూపి కొల గొటారురా* శమ్ముడూ | న! న! పీలకలోలినీ వెరిగుండియలమీద చితికిపోయిన మావ వతి మూకళోకాలుం కన్నీరు క్రొన్నె[తు మువ్నీరు మోసుకొని కాళరాతి గళావ కాహకులు మూల్లినవి, తమ్ముడూ ః చదలంటు చెదపట్టి గదులలో విరులలో వలునంత మానవుడు వడయాడు పీమలకుం ఐంగారుళూకాలు పాలించు సీమలకు పయవించు వడవపొడ వల్సించి మూల్లినవి, శమ్ముడూ | తెల్ల చెదపురుగు తన తల్లి సీమవి పిలుచు భూలోకనరకాన కాలెరా వీ (బతుకు, పీ నతివి పీ సుతుని వీ తలి నంఠతిని మ! ల!
విప్పుగొన్గను వేపి
లతిప్పుతున్నారురాం ఈమ్ముడూ ః అందరికినలె నీవు
అమ్మ కడుపున బుట్టి
మాయమర్మము లేక
హాయిగా నవ్వావుం
తెల్ల దేవుడు తుదకు
చల్ల గా చూచునని
ఇచ్చకాలాడి వీను
చిచ్చిగొట్టారురా. తమ్ముడూ ః దిక్కు. మొక్కూలేని
తీరిపీవివలె నీవు
లోకాలు ముంచె ళ్తు
ళోకొలు పాడేవు
మనసు పౌొంగిననాడు
మైమరచి రేయెల్ల
శివమె తి ఆడావు
జనమెంల్తి పాడాపు, తమ్ముడూ : ఘనగర్జవలె వళం
జనఘోవవనలె కోటి
గుండీియలలో మండు
చండాగ్నికీలవలె
కీలవలె శ్వాలవలె
హాలాహలమ్మునలె
(మోగినది సాగినది
వీ గళోద్గత గీతిం తమ్ముడూ ।
న!
కటీకి చీకటీ యెదను
కంచు దివిటీ పట్టి
గీతములు వివి కెల్ల
భూతములు వణీకినవిం
శక్తమ్ము మడీకించు
ముక్త గీఠములు వివి
రచ్చవడి చచ్చువడి
'విచ్చినద్తి కనుజగతి. తమ్ముడూ
న! ఆ
'శెలవారె।; తెలవారె
'తెలవారె।; మన యింట ;
తమ్ముడూ చూడు నన
నెమ్మోము సిరిపంట
ఈ నేల మవదిరా।
ఈ గాలి మవదిరా।
ఈ నదులు ఈ విరులు
ఇకమీద మనవిరాం తమ్ముడూ :
వీ కొరకు నా కొరకు
నీ గాతమ్ముల కొరకు
వే వెలుగు దివిటీలు
వెలుగొందుతాయిరాః
వీ కంటితడియార్చి
వెమ్మేని శమదీర్చి
వెలుగు రేకలు నొనట
విరయించుతాయిరా. తమ్ముడూ । 19-ణీ
విగళాలు (తెంపుకొని
వీవు విలచిననాడె
కటికకాలము పీడ
కలవోలె కరుగురా
వీర కాంగో సీమ
విజయ కాంగోసీమ
వీలవంకేరుపూము
వోలె వికసించురాం తమ్ముడూ ః వీగో తమ్ముడూ:
థి
తీనవూ నూనవులమే మేమూ మానవులమనే ఈ మాటను మరవకండి మానానికి మడఠలు గప్పీ మా చిరిగిన చేలాల్లో ప్రాణానికి పాఠంజెప్పే మా చీలిన గళాల్లో నహనానికి జీవంగు ప్పే మా. (వీలిన హృదయాల్లో మార్షనం మాయలేదనే. మా మాటను మరువకండి మేమూ మానవులమనే *. ఈ మాటను మరవకండి $ న్వర్తం మేపిన సౌఢాలో ల! (వపంచావ్ని కబశించే =. మారణ యంథశ్రా లెన్నో మాయ కుతం[కా లెన్నో జరిపించినా వెరపించినా డాలర్ (మింగిన కారుల్లో వర్మాలాపో లెన్నో గా మర్మకవిశ్వా లెన్నో ఊహాగానంచేసూ వివరించినా విహరించినా మాకు కెలుసు మీ విలువ; మీ మాటల్లోని చలువ మీ రెంఠటి వేతలైనా మీరు దేవదూతలెనా క్‌నా కఫ్
స్నీ కాషని పరమార్థం
మా కెందుకు పోవీయండి
మేమూ మావవలమనే
ఈ మాటను మరవకండి (ంగిన మా వక్షల్లో గుండులి దండులు దీగినా కూలిన మా వక్షొల్లో నాకుల నెళు రుడిగినా మా వింధితదేవాల్లో మఠరణకళలు నటించినా మా ఐక్యగళాలలో మార్మోగు నొకజీ ధ్వని ఒక పే కరుణారనధువి అదియీ శాంతివినాదం అదియే నవ్య(ప్రబజోధం
శాంతి పియత్వం మూలో
చావలేదు వెరవకండి
మేమూ మావవులమనే
ఈ మాటను మరవకండి,
అనాలా (శ్రీ సి, నారాయణ రెడ్డి 26971