Telugu ithereyam noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: ithereyam

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/ithereyam
Date: 2026-08-11 19:15
Chunks: 15


Book Overview

Book: ithereyam
Source: https://sundarayya.org/ithereyam
Total OCR chunks analysed: 15


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 92%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • భరద్వాజ
  • అతని
  • నాకు
  • ఆతని
  • నుండి
  • కొన్ని
  • కొత్త
  • చాలా
  • లోని
  • ఉన్నాయి
  • గురించి
  • ఉన్న
  • కాంతమ్మ
  • ప్రయాణం
  • కనబడుతుంది
  • అంతకు
  • కనిపించే
  • హైదరాబాదు
  • స్పష్టంగా
  • బాలా
  • తెలిసిన
  • కూడా
  • ఆతను
  • కూరులూ
  • తప్ప
  • ఆలోచనలు
  • వచ్చాడు
  • “నాలోని
  • పుస్తకం
  • మూర్తి

Per-Chunk Details

Chunk 1 — ithereyam_pages0001-0010.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9163

OCR Issues:

  • ASCII junk on lines: [18, 22, 37, 139, 202]...

Key Terms:

  • భరద్వాజ
  • అతని
  • నాకు
  • ఆతని
  • నుండి
  • కొన్ని
  • కొత్త
  • చాలా
  • లోని
  • ఉన్నాయి
  • గురించి
  • ఉన్న
  • కాంతమ్మ
  • ప్రయాణం
  • కనబడుతుంది
  • అంతకు
  • కనిపించే
  • హైదరాబాదు
  • స్పష్టంగా
  • బాలా
  • తెలిసిన
  • కూడా
  • ఆతను
  • కూరులూ
  • తప్ప
  • ఆలోచనలు
  • వచ్చాడు
  • “నాలోని
  • పుస్తకం
  • మూర్తి

Extractive Summary:

లై గ్‌ (శ శ... క. గ థ్రీ వాన్హుడ్తత్రుద టం చాల టో టో క 0. , తన మనసులో ఒక భావం పొటమరించాక, దాన్ని సంఘటనగా మార్చ డానిక్తి, భరద్వాజ ఎన్నో వారాలూ, మాసాలూ మధన పడిన సందర్భాలు నాకు తెలుసు, భావాన్ని సంఘటనగా మార్చాక, ఆ సంఘటనకు అనువైన వ్యక్తులను ఎన్నుకోవడంలోనూ, ఆ వ్యక్తులకు తగిన వాతావరణాన్ని కల్పించడంలోనూ: అతనెప్పుడూ బద్ధకించలేదు, “అలసట నా శరీరానికే తప్ప నాకు లేదు.


Chunk 2 — ithereyam_pages0011-0020.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 14098

OCR Issues:

  • Repeated punctuation clusters: 13 occurrences

Key Terms:

  • నీవు
  • నాలోని
  • నాకు
  • నేను
  • కోసం
  • కూడా
  • నన్ను
  • ఆంతరంగిణి
  • తప్ప
  • చూసి
  • భరద్వాజ
  • ఆకాశం
  • మీదా
  • లేదు
  • నిండా
  • చూస్తూనే
  • ఉండాలి
  • నేనే
  • ఉంది
  • చప్పుడు
  • లాగా
  • అంతరంగిణి
  • ఉంటుంది
  • లేదా
  • గురించీ
  • ముందు
  • కానీ
  • స్థితిని
  • ఒకానొక
  • ఇక్కడ

Extractive Summary:

ఇలా ఉదహరించ వలసినవి, ఆ రెండు పుస్తకాల్లోనే చాలా ఉన్నాయి, “ఐతరేయం మీ ముందే ఉన్నది గనక్క ఈ పుస్తకం నుండి ఉదహరించడం నేను మానివేస్తున్నాను. ఈ పదాలు వాక్యాలు .నా మన! భావం తాలూకు బరువునంకా మోయగల శ క్రివంరమైన ఒక పదం, లేదా ఒక (పశీక - తనకు ఆందుబాటులో ఎలాగూ లేదు గనుక, బలహీనమైన ఆ పదాలనే వరసగా


Chunk 3 — ithereyam_pages0021-0030.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 12750

OCR Issues:

  • ASCII junk on lines: [79, 207, 275]
  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • నాకు
  • నేను
  • కూడా
  • నీవు
  • వినాలన్నా
  • చాలా
  • వెన్నెల
  • చిన్నీ
  • నిన్ను
  • నన్ను
  • కాదు
  • కాంతమ్మ
  • లేదు
  • ఎవరు
  • భరద్వాజ
  • నుండి
  • నీలోని
  • జీవితం
  • తెలుసు
  • ఆంతరంగిణి
  • రచయిత
  • గారు
  • “ఐతరేయం
  • అన్నాడు
  • అంటే
  • అయితే
  • మధ్య
  • చూసి
  • చేసింది
  • లోని

Extractive Summary:

“ఇక్కడి ఈ' పాటా, అక్కడి ఆ వైైభవాలూ, సూర్యాస్తమయం _ దాకానే ఉంటాయి. హీనాతి హీనుణ్ని కూడా, తన స్పర్శతో తనియింప శేసే [ప్రియరాలి (పేమలాగా, ఈ వెన్నెల కూడా - బండల్ని, కొండల్ని, గుర్తుకొచ్చి ఏడ్చేశాను చిన్నీ శ “ఇవ్వాళ నువ్వెంత బాగున్నావని ! ఈ పరమ సత్యాన్ని, ఆ చిన్నారుల కెవరూ చెప్పరు - జీవితం తప్ప.


Chunk 4 — ithereyam_pages0031-0040.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 15434

OCR Issues:

  • ASCII junk on lines: [226]
  • Repeated punctuation clusters: 21 occurrences

Key Terms:

  • నేను
  • కోసం
  • నన్ను
  • కూడా
  • వాడి
  • నీవు
  • వాడు
  • నాకు
  • మృత్యువు
  • చిన్న
  • ఉన్న
  • లేదు
  • మీరు
  • కాదా
  • చిన్నీ
  • ఉంది
  • గానీ
  • భరద్వాజ
  • కాదు
  • మనల్ని
  • నిన్ను
  • కాంతమ్మ
  • మాటలు
  • నీకు
  • తల్లి
  • వారి
  • తెలుసు
  • ఐతరేయం
  • ఉన్నది
  • గారు

Extractive Summary:

బూటకు ఆ పక్కనా, ఈ పక్కనా ఉన్న చిన చిన్న గరిక పోచలు, గుసగుస లాడుకొంటున్నాయి-నన్ను చూసి. నాసిరకం సరుకున్నైనా, అందమైన (పకటనలతో, మరీ అందమైన పాకింగులతో అమ్ముతున్న ట్రే, ఎంత సంస్కార హీనుణ్ని ఆయినా, “చదువులు - డిిగీలు అన్న పాకింగ్‌ కింద హెచ్చు ధరకు అమ్మేస్తున్నారు .... ఆడపిల్ల కూడా “ఇంజనీరు = డాక్టరు-లెక్చెరరు" కావాలంటున్నడే గానీ, తన కోసం కలవరించే తారుణ్య హృదయంతో, జత కట్టడానికి ముందుకు రావడం లేదు ... ఈ విద్యా , వతి, తనకన్నా విద్యావంతుని వేపు చూస్తున్నది. ఆ విద్యావంతుడు లక్షల రేఖ దాటి, ఇవతలకు రాడు, ఈ తరహా నివాహాలలో కారీరకమైన దత్తి తీరవచ్చు గానీ, ఆత్మికమైన (పేమకు చోటు ఉండదు ....


Chunk 5 — ithereyam_pages0041-0050.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 13531

OCR Issues:

  • ASCII junk on lines: [223]
  • Repeated punctuation clusters: 23 occurrences

Key Terms:

  • నేను
  • కోసం
  • నీవు
  • నాకు
  • నన్ను
  • చాలా
  • తెలియదు
  • చప్పుడు
  • లేదు
  • ఉండాలి
  • కూడా
  • శనివారం
  • గానీ
  • తెలుసు
  • చూసి
  • ఎదురు
  • అన్నారు
  • నాలో
  • ఐతరేయం
  • చిన్న
  • బుధవారం
  • వారూ
  • కానీ
  • పేరు
  • భరద్వాజ
  • గురువారం
  • నిండా
  • లాగా
  • నించి
  • మంగళవారం

Extractive Summary:

ఐతరేయం 15 సము[దాన్ని కొలవడం సాధ్యం కానట్లే, ఈ చిన్న శరీరంతో, ఇందులోని దుర్శలమైన మనస్సుతో, హృదయంతో, నిన్ను ఆరాధించడం కూడా సాధ్యం కాదు (24-2-80 - బుధవారం) డబ్బు; నగలు, మేడలు, కార్డు, ఖరీదైన చీరలు, అధికారాలు, వగైరాలతో, చాలా మంది స్రీలు తృప్పి పడతారని కొందరంటు* ఉంటారు. ఐతరేయం వై “ఈ లోకాన్ని కారుణ్యంతో జయిస్తాను” అన్నారు మదర్‌ థెరిసా, “దయగల హృదయమే దైవ మందిరం” అన్నారు భగవాన్‌. ఇటీవలి నా ఆలోచనలన్నీ, రచనలన్ని - ఆ భిఇా ప్యాత నుంచి, జోలె నుంచి తీసుకొన్నవే 1 ఈ రహస్యం తెలియని వారు; ఈ కాంతులన్నీ, పరిమళాలన్నీ, నావే ననుకొంటున్నారు.


Chunk 6 — ithereyam_pages0051-0060.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 13126

OCR Issues:

  • ASCII junk on lines: [259]
  • Repeated punctuation clusters: 14 occurrences

Key Terms:

  • నేను
  • నాకు
  • నిన్ను
  • నీవు
  • కోసం
  • నన్ను
  • చిన్నీ
  • స్వామీ
  • ఉన్న
  • కూడా
  • నీవే
  • ఇంకా
  • కాదు
  • దగ్గరకు
  • గానీ
  • నీకు
  • ఈశ్వరుడు
  • లాగా
  • అన్నారు
  • తెలుసు
  • నిండా
  • ఐతరేయం
  • నప్పుడు
  • చుట్టూ
  • తల్లి
  • కొన్ని
  • కొత్త
  • కాంతం
  • ఇప్పుడు
  • కరుణ

Extractive Summary:

ఆ మేఘ శకలాన్ని కూడా నీవే పంపించావా చీన్నీ? ఏ కరుణ హృదయ జనిత శీతల వాయు తరంగమో -- ఆలా -- నిన్ను కాకితే బాలు; (పేమ జలధారలతో, ఆ తృషిత హృదయాన్ని తనియింప చేసావు. త్రన్స కొట్టిన దెబ్బలకు, లుంగలు తిరిగిపోతూ, దీనంగా ఏడుస్తున్న ఆ బిడ్డకేసి, అప్పు న!


Chunk 7 — ithereyam_pages0061-0070.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 13160

OCR Issues:

  • ASCII junk on lines: [122]
  • Repeated punctuation clusters: 21 occurrences

Key Terms:

  • నేను
  • నన్ను
  • నాకు
  • నిన్ను
  • అన్న
  • చాలా
  • కూడా
  • నీవు
  • ఈశ్వరుడు
  • చిన్నీ
  • చూసి
  • వేపు
  • ఐతరేయం
  • ఉంటుంది
  • పోలీసు
  • ఉండడం
  • దీపం
  • ఎందుకు
  • భరద్వాజ
  • దాని
  • తెలుసు
  • చూడడం
  • కోసమే
  • తప్ప
  • నించి
  • లేదు
  • కాదు
  • గుడిసేటిది
  • లాంటి
  • గుండెలకు

Extractive Summary:

దుమ్ముకన్న హీనమైన తన జీవితాన్ని - ఒక చూపుతో, స్పర్శతో, చుంబనంతో, ఆలింగనంతో, కాంచన శిఖరోపరితలం మీద కూచో బెట్టినందుకు, కృతజ్ఞతలు ఇెప్పుకోవడానికి బదులుగా, ఆ ఆనంకానందాన్ని, రూపాయలస్థాయికి దిగ గుంజిన దాకా, వీడి సంస్కారం నిదురపోదు. విధుర మయిం దయితే, సీ ముఖం విస విస లాడుతుంది, ఓ --- అస్పణ్నించీ, ఆ - మొన్నదాకా, అటు మెన్నదాకా, మొన్నదాకా, నువ్వు నాకెంతో (ప్రాణం! ఆ తరువాత, ఆ నువ్వే; నాకివ్పుడెంతో దూరం, ఈ దూరం దాటి నేను నీ దగ్గరకు రావడానికి, “పాణం” అడ్డుగా నిలబడుతోంది.


Chunk 8 — ithereyam_pages0071-0080.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 13517

OCR Issues:

  • Repeated punctuation clusters: 18 occurrences

Key Terms:

  • నువ్వు
  • నాకు
  • కూడా
  • విన్నాను
  • నిన్ను
  • హక్కు
  • నేను
  • గానీ
  • మీదా
  • లేదు
  • కాదు
  • కోసం
  • నీవు
  • ఉంటుంది
  • ఉంది
  • కన్నా
  • పేరు
  • సత్యం
  • వయినా
  • గొంతు
  • నమ్మకు
  • ఐతరేయం
  • ఉన్నాయి
  • భరద్వాజ
  • తప్ప
  • అయినా
  • బాలా
  • చూసి
  • పోవడం
  • రక్తం

Extractive Summary:

ఈ అన్నిచోట్లా ఆ గొంతు లోంచి “ఆకలి అన్న మూడే మూడు ఆశ్షరాలు రావడమూ గమనించాను. కొన్ని సార్ద, ఆ మూడు అక్షరాలు కూడా, రాకపోవడమూ గమనించాను, ఈ మూడక్ష ఈ మేధావుల నివే దికలను, కాదనగల ధైర్యం నాకు లెదు గానీ - ఎప్పుడన్నా అనిపిస్తుంది - “లోపం ఆ గొంతులో గాక, మనలోనే ఉన్నదా?"


Chunk 9 — ithereyam_pages0081-0090.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 12470

OCR Issues:

  • ASCII junk on lines: [106, 127]
  • Repeated punctuation clusters: 25 occurrences

Key Terms:

  • నేను
  • కాంతమ్మ
  • వాణ్ని
  • నన్ను
  • చాలా
  • కూడా
  • జీవితం
  • ఉంది
  • భవభూతి
  • లేదు
  • నాకు
  • కోసం
  • కన్నా
  • పోయిన
  • తప్ప
  • హృదయం
  • ఐతరేయం
  • దాకా
  • కానీ
  • గురువారం
  • గారు
  • అన్నదామె
  • గానీ
  • లాగా
  • తెలియదు
  • మబ్బుల
  • మంది
  • తెలీదు
  • పుట్టాను
  • శనివారం

Extractive Summary:

నే నది తెలుసు కౌంటున్నాను .... *ఒకరి కోసం మరొకరం” అనుకొంటూ బతికే జంటను - ఒక్కసారే, ఒక్క చోటుకే, తీసు శళ్ళం వారిని విడరీయవద్దని వేడుకొంటున్నాను .... పాటను పోగొట్టుకొన్న విహంగానికీ, కాంతమ్మను పోగొట్టుకొన్న భరద్వాజకూ ఏమీ తేడా లేదు, పొట కోసం - ఆ పిచ్చి పక్షి వెదుకుతున్నట్టుగానే, కాంతమ్మ గారి కోసం భరదాజ కూడా, ఆణు వణువునూ అన్వేషిస్తున్నాడు, ఈ రెండు (29-7-88 = శుకవారం) హాహాదేవి స్ఫుటతి హృదయం ధ్యంసతే దేహబన్థః శూన్యం మన్యే జగచదవి రచితజ్వాల మన్నర్ద్వలామి సీదన్నన్టే తమసి విధురో మజ్ఞతీ కాన్త రాత్మా విష్వజ్యోవో స్థగయతి కధం మన్ల భాగ్యాః కరోమి” [[పియా! ఆ పంట చేను చాలా అందంగా ఉంది - ఆకుపచ్చని స్వప్నం లాగా .... నీలి తెర వెనుక నుండి ఆప్పుడప్పుడు తొంగి చూసే జ్లైబూన్‌ లాగా - మబ్బుల మాటునుండి చందమామ కనబడుతోంది అప్పుడప్పుడు .... (50-7-88 - శనివారం) ఈ వేళ చిరుమళల్లె చిదికి పోయిన వేళ ఈ వేళ చిరుగాలి కాలి పోయిన వేళ ఈ వేశ చిరునవ్వు చిరిగి పోయిన వేళ ఈ వేళ చిరుతరగ విరిగిపోయిన వేళ ఈ వేళ కాంతమ్మ జరిగిపోయిన వేళ కాల నాగులు నన్ను కాటు వేసిన వేళ కారుచీకటి కమ్మి కుమ్మివేసిన వేళ కాల వాహిని ఎండి వీట లిచ్చిన వేళ కనకాంబరము వల్లకాడు చేరిన వేళ ఈ వేళ కొంతమ్మ కన్నుమూసిన వేళ ఇంద్ర చాపము నేల కొరిగి పోయిన వేళ గగన గీకిక గొంతు మూగవోయిన వేళ మధుర భావము మట్టి గలిసి పోయిన వేళ మృత్యు దేవత విలయ నృత్య మాడిన వేళ ఈ చేళ కాంతమ్మ కరిగి పోయిన వేళ ఈ కళ్యాణిలో నాకు ఆ(పియమైన దేదీ లేదు.]


Chunk 10 — ithereyam_pages0091-0100.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 12682

OCR Issues:

  • ASCII junk on lines: [204]
  • Repeated punctuation clusters: 28 occurrences

Key Terms:

  • నేను
  • అన్నదామె
  • వెన్నెల
  • కూడా
  • నాకు
  • అన్నాడతను
  • కన్నా
  • నవ్వుతూ
  • కాదు
  • ఐతరేయం
  • కాంతమ్మ
  • భవభూతి
  • ఒకరి
  • లాగా
  • చూస్తూ
  • నాయనా
  • నిండా
  • కొన్నాయి
  • గానీ
  • వారి
  • అన్న
  • కళ్ళు
  • కానీ
  • తనను
  • తెలుసా
  • లాగానో
  • గారు
  • నన్ను
  • పోయింది
  • భరద్వాజ

Extractive Summary:

కనుం నిండా కోరికలను రాసుకొని, తనువు నిండా కాంతు లను పూసుకొని, ఈ హంస కోసమే ఎదురు చూస్తున్న ఓ హంసి, సంతోషంగా శెక్కలిల్లార్చింది ఆ రెండూ, జంటగా ఆకాశం అంచునే ఎగిరాయి, ఎదురు ఎందు కంటే చిన్నీ | ఇన్నీ - ఇవన్నీ = ఇంకా అన్నీ న మరెన్నో జ ఎన్నెన్నో = నీలో ఉన్నాయి గనక, నిన్నొక్కూ దాన్నీ నా కిచ్చే సే, ఈశ్వరుణ్ని ఇంకేమీ ఆడగను ఎ కానీ - ఆ మంచిరావాసానికీీ ఆ దేవతనే అర్చించడానికీ అలవాటు పగిన ఓ ముసలి పావురం మాతం, ఇంకా ఆ దేవా అయం చుట్టూ తిరుగుతున్నది .... ఆ దేవాలయం మన ఇల్దు, ఆ దేవతవు నీవు, ఆ ముసలి పొవురాయిని నేను ....


Chunk 11 — ithereyam_pages0101-0110.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 13656

OCR Issues:

  • Repeated punctuation clusters: 27 occurrences

Key Terms:

  • నేను
  • చాలా
  • లేదు
  • నన్ను
  • కూడా
  • నాకు
  • చిన్న
  • ఉంది
  • వెన్నెల
  • దాన్ని
  • మంగళవారం
  • కానీ
  • తప్ప
  • కోసం
  • కాదు
  • లోంచి
  • నుండి
  • తెలుసు
  • ఆదివారం
  • గొప్ప
  • ఆవసరం
  • ఉన్నాయి
  • లాగా
  • లేవు
  • ఉన్న
  • వాణ్ని
  • బట్టి
  • మంది
  • శనివారం
  • రాయి

Extractive Summary:

ఏ పదివేల మందిలోనో, అక్ష మందిలోనో వొకరు మాతం, ఈ రెండింటినీ తమ అదుపులో ఉంచుకౌొన గలుగుతారు. అప్పుడు తీసుకొన్నది గొణుగుతూ, ఆ తల్లికి పాదాభి వందనం చేశాను; అంత మంచి గుణం, దాన గుణం, నాలోనూ చోటు చేసుకోవాలని ఈశ్వరుని (పార్ధించాను లం (16-10-88 న ఆదివారం) కానీ - ఆ మలకునను, ఈ న్నేతాలతో మనం చూడ లేము - జ్ఞాన న్మేతాలతో తప్ప.


Chunk 12 — ithereyam_pages0111-0120.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 14038

OCR Issues:

  • Repeated punctuation clusters: 25 occurrences

Key Terms:

  • లేదు
  • నాకు
  • కూడా
  • నేను
  • చిన్నీ
  • కోసం
  • తెలుసు
  • లాంటి
  • చాలా
  • నిన్ను
  • దాకా
  • గొప్ప
  • గానీ
  • ఉన్న
  • చిన్న
  • రెండు
  • నీవు
  • కొంత
  • వాటి
  • నిండా
  • గుర్తు
  • నాకీ
  • వాణ్ని
  • దగ్గర
  • చూస్తూ
  • తల్లి
  • చూసి
  • నిదుర
  • మాటాడేది
  • ఉంటాయి

Extractive Summary:

ఈ తరం (వజలు, అసలైన ఆ _పజా నాయకుణ్ని మరిచిపోయారు. అంతలోనే తోటమాలి వచ్చి; ఆ పూపును తుంపుకొని వెళ్ళి పోయాడు, “బిడ్డను పోగొట్టుకొన్న ఒక తల్లి దుఃథానిక్కి పూవును పోగొట్టుకొన్న ఈ పట్టు దుఃథానికీ ఏమీ తేడా లేదు అనిపించింది ఆ చెట్టు విబారం చూస్తుంటే .... నన్ను చూస్తూనే హాయిగా నవ్వి, ఆత్మీయులతో అరవిడిచి మాట్టాడి నట్టుగా కబుర్డు చెప్పే, ఆమూల మీవి పెట్టన్నీ ఈ రోజున మూగివయి పోయాయి. నాకు ఆ పక్కనా, ఈ పక్కనా ఉన్న మొక్కల నఠిగాను, ఆవీ పలక లేదు, ఏడుస్తూ ఓ మూలకు చూళాయి.


Chunk 13 — ithereyam_pages0121-0130.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 12820

OCR Issues:

  • ASCII junk on lines: [155]
  • Repeated punctuation clusters: 17 occurrences

Key Terms:

  • అన్నదామె
  • తెలుసు
  • కూడా
  • నాకు
  • అన్నాడతను
  • లేదు
  • కోసం
  • చాలా
  • నేను
  • గానీ
  • లాగా
  • దాని
  • మళ్ళీ
  • ఐతరేయం
  • కానీ
  • భరద్వాజ
  • అన్నావు
  • ఇంకా
  • కన్నా
  • దాకా
  • ఉండేది
  • చెట్టు
  • కళ్ళు
  • నన్ను
  • ఉంటుంది
  • ఉన్న
  • గురువారం
  • చిన్నీ
  • నీవు
  • నువ్వు

Extractive Summary:

స్వప్నాలు - ఆ వొడ్డునా, ఈ వొడ్డునా ఉన్న రేవు ల్లాంటివి . 84 సంవత్సరాలు అ చెట్టునే ఆశ్రయించుకొని ఉన్నది, ఆ చెట్టును తీర్చి దిద్దింది. “ఈ పుట్టిన రోజుకు - ఓ పట్టువీర -- లేదా ఓ గడియారం = కాదూ కూడ దంటే ఓ ఉంగరమూ = ఇవ్వడం నా కిష్టం లేదు, ఇంకేదన్నా మంచిది = నీకు


Chunk 14 — ithereyam_pages0131-0140.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 12875

OCR Issues:

  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • నేను
  • నన్ను
  • నీవు
  • ముందు
  • అన్నదామె
  • ఉంటుంది
  • నాకు
  • అన్నాడతను
  • కూడా
  • కన్నా
  • లాగా
  • అప్పుడు
  • కాదు
  • చాలా
  • అతని
  • నీకు
  • నిన్ను
  • లోంచి
  • చిన్నీ
  • చీకటి
  • నవ్వుతూ
  • కోసం
  • పభువు
  • ఐతరేయం
  • దిక్కు
  • ఇంటి
  • వాడు
  • భరద్వాజ
  • మంచితనం
  • అన్నది

Extractive Summary:

ఈ సంఘటన జరిగిన మూడు దళాద్దాల తరువాత, ఏదో ముఖ్యమైన పనిమీద ఆ దూరపు బంధువే, ఈ దిక్కులేని వాడింటి కొచ్చాడు. మబ్బును చీల్చుకొంటూ, నా కోసం వెలుగుతున్న, ఓ నక్ష్యతపు సంతోష రవమిది, ఎన్నడూ వినని అద్బుతమైన అ పాట లెవరివో, నిశ్శబ్ద నిశీధంలోంచి గుస గుస లాడే, ఆ మెరుపులేమిటో, ఆ గొప్ప సంగీతా లెక్కడివో తెలియక తీక మక పడ్డాను మొదట, తరువాత తెలిసింది, అవన్నీ నన్ను పిలుస్తున్న నీ పిలుపులేనని 1 నన్ను నీవు మంచిపోలేనట్లే, నిన్నూ నేను మరిచిపోలేను, నేనే కాదు; ఈ ఇంట్లోని [వతి అణువూ, నిన్నే కలవరిస్తున్నది ! తన కోరికల పట్టికను (పభువు ముందుంచాడతను, అ జాబితా నొకసారి చూసి, (ప్రభువు నవ్వాడు, ఆ నవ్వు లోంచి, "కానుకలు చిం ఏపడ్డెయి,


Chunk 15 — ithereyam_pages0141-0150.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 10892

OCR Issues:

  • ASCII junk on lines: [233]

Key Terms:

  • నేను
  • గురించి
  • నాకు
  • నీవు
  • నిన్ను
  • నన్ను
  • కూడా
  • మీరు
  • పోతున్నాను
  • లాగా
  • తెలుసు
  • నేనే
  • ఐతరేయం
  • భరద్వాజ
  • ముందు
  • కోసం
  • మురికి
  • లేరు
  • అన్నదామె
  • చిన్నీ
  • చీకటి
  • పోయిన
  • తప్ప
  • లేదు
  • పోతున్న
  • ఆమెను
  • నేనను
  • విలువలు
  • వెలుగు
  • ఆకాశం

Extractive Summary:

ఇంటి సోపాొనా లెక్కేస్పుడు, వీకటిళో, నీ అడుగులు తడబడకుండా, మెట్లకు ఆ వక్కానా ఈ పక్కనా, దీపాలు వెలిగించాను, నా ఊపిరులు పోసి. ఈ మవిభక్తులను పిడికెడు అన్నం యాచించి, పొట్ట నింపుకొందామని, ఆ బిచ్చగాడూ అక్క కొచ్చాడు, ఈ తొక్కిసలాటలో, ఇ ఖిషవ్ఫను దూరాని॥ తోసివేశారందరూ కలిసి, నిశ్శబ్దం లోంచి పౌకత్తూ వొచ్చే శబ్దంలాగా, వేకువలోంచి వియత్చధంపై కొలు మోపే ఉషస్సు లాగా, ఆలోచనల్లోంచి అక్షరాకృతిని సంతరించుకొనే మహా కావ్యంలాగా, ఉరుములాగా, మరస్పలాగా, అనంతం లాగా అవ్యయం లాగా, సచ్చిదానందం లాగా వచ్చాడు ఈశ్వరుడు, అందరూ.