Telugu hayalakshana vilasamu noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: hayalakshana-vilasamu

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/hayalakshana-vilasamu
Date: 2026-08-10 09:21
Chunks: 34


Book Overview

Book: hayalakshana-vilasamu
Source: https://sundarayya.org/hayalakshana-vilasamu
Total OCR chunks analysed: 34


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 90%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • తెలుగు
  • చికిత్స
  • విశ్వవిద్యాలయం
  • అశ్వ
  • విలాసము
  • పొట్టి
  • లక్షణము
  • హయలక్షణ
  • శ్రీరాములు
  • హైదరాబాద్‌
  • వారి
  • తెలుగులో
  • శాస్త్ర
  • ఆశ్వాసాంతము
  • దోషములు
  • మనుమంచి
  • భట్టు
  • విశిష్ట
  • ఆంధ్రప్రదేశ్‌
  • సాహిత్య
  • హైదరాబాదు
  • వివిధ
  • కవులు
  • సాంతము
  • లక్షణములు
  • వర్ణ
  • బాణుని
  • సంపాదకులు
  • సూర్యదేవర
  • రవికుమార్‌

Per-Chunk Details

Chunk 1 — hayalakshana-vilasamu_pages0001-0010.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 7197

OCR Issues:

  • ASCII junk on lines: [26, 44, 58, 143, 250]

Key Terms:

  • తెలుగు
  • చికిత్స
  • విశ్వవిద్యాలయం
  • అశ్వ
  • విలాసము
  • పొట్టి
  • లక్షణము
  • హయలక్షణ
  • శ్రీరాములు
  • హైదరాబాద్‌
  • వారి
  • తెలుగులో
  • శాస్త్ర
  • ఆశ్వాసాంతము
  • దోషములు
  • మనుమంచి
  • భట్టు
  • విశిష్ట
  • ఆంధ్రప్రదేశ్‌
  • సాహిత్య
  • హైదరాబాదు
  • వివిధ
  • కవులు
  • సాంతము
  • లక్షణములు
  • వర్ణ
  • బాణుని
  • సంపాదకులు
  • సూర్యదేవర
  • రవికుమార్‌

Extractive Summary:

ఉస ప్రతుల 5 సంఖ్య 500 గ్ర ల డ్రి పథమ ముద్రణ 2006 నా ంంచాలయు న ళ్‌ స్ట ల శె బ్రళులవ + 04రీవిటయ.. స డైరెక్టర్‌ క యో రపి / భా జ్‌ ప్రచురణల విభాగం శకి ్లైంార్‌ పొట్టి స్రీరామ్సుల్లు తెలుగు విశ్వవిద్యాలం లలిత కళాన్షే త్రం పబ్లిక్‌ గార్దెన్స్‌ హైదరాబాద్‌ - 500 004 మ్యుదణ్గ నౌకానాననా మానాన ఆకృతి ఆఫ్‌స్తెట్ట్‌ షింటర్స్‌ హైదరాబాద్‌ 158] ౫౦.8 1-86073-1262 న్ని సంతరించి, వివిధ ప్రతులను సేకరించి, పరిశీలించి పష న చేసి, స పీరికు రో / , పరిష్పృత ప్రతిని సిద్ధం


Chunk 2 — hayalakshana-vilasamu_pages0011-0020.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 14039

OCR Issues:

  • ASCII junk on lines: [44, 55, 56, 87, 89]...

Key Terms:

  • మచ్చిక
  • గుజ్జము
  • నుండి
  • క్రీ
  • హయలక్షణ
  • కూడా
  • అభిప్రాయము
  • పీఠిక
  • విలాసము-
  • గారి
  • చెప్పబడింది
  • అన్న
  • దేవతలు
  • గుజ్జములు
  • అనువాదము
  • శాలిహోత్రుడు
  • దాని
  • నాలుగు
  • ఉన్నది
  • వ్రాశారు
  • వాటికి
  • మహర్షి
  • చెప్పబడినది
  • పరిశోధకుల
  • అతని
  • సముద్ర
  • భూమి
  • ప్రాచీన
  • పుట్టి
  • గుజ్జముల

Extractive Summary:

దేవతలు (బ్రహ్మను చేరి తమకు కూడ ఒక ఉత్తమాశ్వమును ఇవ్వవలసినదిగా ప్రార్థించగా బ్రహ్మవారి కిట్లనెను.” ఓదేవతలారా దక్షయజ్ఞమున శుభలక్షణాన్వితములై నాలుగు రెక్కలు గల తెల్లని గుర్రములు జన్మించినవి అవీ దక్షాధ్వర ప్రాంతమున సంచరించుచు యజ్ఞసంభారములను నాశనము చేయుటతో దక్షుడు కోపించి వాటి రెక్కలు తెగునట్టుగా వాటికి శాపమిచ్చినాడు అవి తమను అనుగ్రహించ వలసినదిగా దక్షుని ప్రార్థించగా దక్షుడు అశ్వమేధయాగము వలన వాటికి పుణ్యలోక ప్రాప్తి కలుగునని అనుగ్రపాంచి హిమాలయ గువాలలో నివసించవలసినదిగా కోరినాడు. అందువలన అవి ఇప్పుడు హిమాలయ గుహలలో గల శాలిహోత్ర మహర్షి ఆశ్రమమున గలవు, కనుక మీ రా మహర్షి అనుగ్రహముతో వాటిని పొందుడు' అని చెప్పగా దేవతలు శాలిహోత్రమునిని సందర్శించి ప్రార్థించిరి శాలిహోత్రుడు ఆ గుజ్జములను దేవతలకు, మనుష్యులకు పంచి యిచ్చినాడు మానవులకు ఆ మహర్షి యిచ్చిన గుజ్జముల అంశములోనివే ఇప్పుడు భూమి మీద గల గుజ్జములు.” అభినవచంద్రుడు రచించిన అశ్వశాస్తము* అను కన్నడ గ్రంథమున “గుజ్జములు నాలుగు విధములుగా పుట్టి తమతమ రెక్కలతో తిరుగుతూ లోకహింస చేయగా బ్రహ్మ 12 దీని రచయిత గోదోవర మిశ్రుడు, ఈ గ్రంధము 1950లో మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య లిభితపుస్తకభాండాగారము వారిచే ప్రచురించబడినది 13 ఈ గ్రంధము మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారము వారిచే ప్రచురించబడినది వేదవాక్యములి'” వలన ఆ కాలమునాటికే గుజ్జమును యుద్ధకార్యమునై ఉపయోగించు


Chunk 3 — hayalakshana-vilasamu_pages0021-0030.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 14737

OCR Issues:

  • ASCII junk on lines: [4, 20, 21, 22, 23]...

Key Terms:

  • కూడా
  • హయలక్షణ
  • పీఠిక
  • విలాసము-
  • దిగుమతి
  • శాలిహోత్రుని
  • కాలంలో
  • అభిప్రాయము
  • క్రీ
  • వ్రాశారు
  • ఇతడు
  • మహాభారత
  • ఇతని
  • అయితే
  • వాటి
  • ఎన్నో
  • శాలిహోత్రుడు
  • సంస్కృత
  • అన్న
  • క్రీపూ
  • కొందరు
  • లేదు
  • యుద్ధంలో
  • చెప్పబడింది
  • భారతీయ
  • గాని
  • కాలము
  • పేర్కొన్నాడు
  • శ్రీ
  • ప్రచారంలో

Extractive Summary:

శాలిహోత్రుడు, నకులుడు కాక ఎందరో అశ్వశాస్త్రగ్రంధాలను రచించారు దేశంలోని వివిధ ప్రాచ్యలిఖిత గ్రంథాలయాలలోను, ముద్రితమై ప్రచారంలోను గల అశ్వ, గజ, పశు వైద్య శాస్త్ర గ్రంధాల జాబితా అనుబంధములో ఇవ్వబడింది 486 12,13 శతాబ్దాల కాలంలో ఆంధ్రదేశంలో శాలిహోత్రీయము బాగా ప్రచారంలో ఉండేదనటానికి 'శాలిహోత్రం బర్థి చదువంగనగు గాక హయరత్నముల నెక్కి యాడదగునె”' అన్న ఏకామ్రనాధుని అన్యవాదకోలాహలములోని 35 వ పద్యపాదము సాక్ష్యము 46 ఆంధ్రమహాభారత విరాటపర్వము తిక్కన రచన 1- 263 భారతదేశంలో ఈ అశ్వవిజ్ఞాన శాస్త్రము క్రీపూ 7వ శతాబ్ది నాటికే పరిణతి చెందినదని భావించవచ్చును ఆ కాలంలో గల తక్షశిల విశ్వవిద్యాలయములో బోధించిన 16 విషయాలలో పశువైద్యము కూడా ఒకటి". కాంభోజము ఈనాటి తూర్పు పర్షియా ప్రాంతమని పండితుల అభిప్రాయము * యుద్దానికి పనికివచ్చే గుజ్టాలలో కాంభోజ, సైంధవ, అరట్టజ, వనాయుజాలు ఉత్తమమైనవని, బాహ్హిక, చాంపేయక సౌవీరక, తైత్తిలములు మధ్యమములని మిగిలినవి హీనమైనవని కౌటిల్యుని అభిప్రాయము * శాస్త్రగ్రంధాలలో ఆయా జాతుల గుణగణాలు కూడ వివరింబడినాయి అయితే అవి ఒకజుతినుండి మరొకజాతిని వేరు చేసి చూపగలిగేలా స్పష్టమైన భేదాలను చూపించవు ఈ జాతుల నివాసప్రాంతాలలో అత్యధికం విశాలభారత భూభాగంలోనివే, ఇక్కడ విచారించదగిన విషయం ఏమిటంటే ఈ దేశంలోని ఇన్ని జాతులలో ఏ ఒకటి కూడా ప్రపంచట్రసిద్ధిని పొందే జాతిగా రూపాందింపబడలేదు రాజులు వారి వారి అవసరాలకు ఎంత వెలనైనా ఇచ్చి మేలుజాతి అశ్వాలను దిగుమతి చేసుకున్నారే గాని తమ రాజ్యాలలోనే ఒక ఉత్తమజాతిని రూపొందించి పెంపొందింపజేయటానికి కృషి చేయలేదు, ప్రోత్సాహం కల్పించలేదో రాజ్యవిస్తరణకూ యుద్ధ విజయానికి గుజ్టాలే ప్రధానసాధనమని చరిత్ర 2 ఈ విషయమై పండితులలో భిన్నాభిప్రాయాలున్నాయి పివి క చే హర్షచరిత వ్యాఖ్య (పుట 266)లో పై అభిప్రాయము తెల్పగా రాహుల్‌ సాంకృత్యాయన్‌ కంబోడియానే కాంభోజమని భావించారు (బుగ్వేద ఆర్యులు పుట 87) కాంభోజము టిబెట్‌ సరిహద్దు దేశముగా పెండ్యాల వారి 'మహాభారత చరిత్రము' (విశాలాంధ్ర ప్రచురణ) పుట 216లొల దేశ పటమున చూపబడింది.


Chunk 4 — hayalakshana-vilasamu_pages0031-0040.txt

OCR Score: 76% Telugu coverage
Characters: 10503

OCR Issues:

  • ASCII junk on lines: [15, 20, 21, 23, 25]...

Key Terms:

  • ఉండవలెను
  • హయలక్షణ
  • విలాసము-
  • జాతి
  • మృదువుగా
  • ఎక్కువ
  • పీఠిక
  • కూడా
  • అరేబియా
  • గుజ్ఞాలకు
  • ఆధునిక
  • శాస్త్ర
  • వివరణ
  • దృఢంగా
  • లేకుండా
  • విశాలముగా
  • వంపు
  • మూలమైనవి
  • ఆసియా
  • తేలిక
  • గుజ్జముల
  • ప్రాచీన
  • గ్రంధాలలో
  • ప్రాచీనుల
  • క్రింద
  • గ్రీవము
  • కకుదము
  • కిణము
  • చెప్పబడినవి
  • ఉండకూడదు

Extractive Summary:

చిన్నతల, పొడుచుకు వచ్చినట్ట్లుండే కళ్ళు, కురుచనడుము, విస్తారమైన జమ్ము, చురుకైన పెద్ద ముక్కోళ్ళు, సన్నని కాళ్ళు, గుండ్రని గిట్టలు, పరుగు తీసేటప్పుడు 'పైకెత్తబడిన తోక, అసాధారణ శక్తి గల ఈ జాతి ప్రపంచంలోని అశ్వజాతులన్నిటిలోను అత్యంత సుందరమైనది. ప్రాచీనులు అశ్వశరీరాన్ని స్థూలంగా 3 భాగాలుగా వర్గీకరించారు తల నుండి భుజం వరకు గల భాగం పూర్వకాయమని, తొంటి నుండి వెనుక గల భాగము పశ్చిమభాగమని, ఈ రెండిటి మధ్యభాగము పృష్టదేశమని సేర్కొన్నారు. ఆధునిక శాస్త్రగ్రంధాలలో అశ్వముల అంగలక్షణములు (00607 000గ001- ౧౦౧5) పనిచేసే గుజ్ఞాలకు, వ్యాపారసరళిలో ఉత్పత్తి అయ్యే గుజ్ఞాలకు సవారీ గుజ్ఞాలకు వేరు వేరుగా చెప్పబడినవి ప్రాచీన శాస్త్ర గ్రంధాలలో ఈ విభేదాలు లేవు భారతదేశంలోనివి ప్రధానంగా సవారీ జాతికి చెందినవే కనుక ఆ గ్రంధాలలో చెప్పబడిన విషయాలు వీటిని ఉద్దేశించినవే కాగలవు.


Chunk 5 — hayalakshana-vilasamu_pages0041-0050.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 11919

OCR Issues:

  • ASCII junk on lines: [5, 26, 109, 123, 124]...

Key Terms:

  • సుడులు
  • స్థానాలలో
  • హయలక్షణ
  • సుడి
  • విలాసము-
  • సుడుల
  • పీఠిక
  • గలవి
  • కూడా
  • మూడు
  • ఉంటుంది
  • విజయము
  • నాలుగు
  • చెప్పబడినవి
  • నకులుని
  • ఉంటే
  • హరిహర
  • తిరిగి
  • వారు
  • చెప్పబడిన
  • విషయమై
  • చెవులు
  • నేత్ర
  • ప్రాచీనులు
  • మొత్తం
  • రెండు
  • అశుభాన్ని
  • కలిగించే
  • వాటి
  • గ్రంధాలలో

Extractive Summary:

నకులుని అశ్వశాస్త్రంలో ఈ విషయాలు ఇలా చెప్పబడినవి త్రిష్ఫధు స్రిలఘు స్రిమృదు స్రిమహాన్‌ త్రితను స్రిషుదీర్ధ ఇతి ప్రధితః (పుట 39) త్రిషృధువులు = వక్షో, లలాట, జఘనములు త్రిలఘువులు = పృష్టము, చెవులు, కుష్టీకములు త్రిమృదువులు = వాల, రోమ, కేసరములు త్రిమహాన్‌ = ఆస్య, నేత్ర, శిరాలు త్రితనులు = ఓవ్టాలు, జిహ్వ, సృక్విద్యయము త్రిదీర్సాలు = గ్రీవాా జంఘ, వదనాలు ప్రాచీనులు చెప్పిన అశ్వసంబంధమైన విషయాలలో ప్రధానమైనవి సుడులు మన ప్రాచీనులు పశువులకే కాక మనుషులకు కూడా సుడులు సభాశుభాలను కలిగిస్తాయని వివరించారు, విశ్వసించారు, శ్రీరామునకు శిరస్సుపై మూడు సుడులు ఉండేవని వాల్మీకి రామాయణమున చెప్పబడినది" మానవశరీరం మీద మొత్తం 24 సుడులు కన్పించవచ్చని, అందులో 14 సుడులు శుభప్రదాలని శాస్త్రగ్రంధాలలో 19 సుందరకాండ 35 - 18 అశుభకారకమైన సుడుల, గీతల ప్రభావాన్ని కప్పి పుచ్చే (పత్యేక సుడులు, గీతలు కొందరిలో కన్చిస్తుంటాయి సెలవులపై సుడిగల అశ్వము కఠాళదోషము గలది అవుతుందని, లలాటంమీద శ్రేతాగ్నికి సమానమైన సుడి ఉంటే అది కకుదావర్త దోషాన్ని హరింపచేస్తుందని, నిశ్శేణిక అన్న సుడి ఉంటే అది శృంగదోషాన్ని తాలగిస్తుందని, కర్ణమూలాలలో వృషభావర్తము గల గుర్రానికి త్రికర్ణి దోషం ఉంటుందని, గుజ్జము నిగాళమున దేవమణి అన్న సుడి ఉంటే అది దాని పూర్వశరీరం మీద అశుభాన్ని కలిగించే సుడులుంటే వాటి దోషాన్ని నివారిస్తుందని హరిహర చతురంగము పుట 125 లో చెప్పబడింది ఇటువంటి వాటిని గమనించి క్షుణ్ణంగా పరిశీలించి ఫలితాన్ని బేరీజు వేసి తెలియజెప్పక పోతే “శాస్త్రమే తప్పు' అనే భావం కలుగుతుంది అత్యంత గాఢమైన, క్లిష్టరమైన ఈ శాస్త్రాలను తజుచి తజిచి చూచిన గాని సత్యము గోచరించదు ఆయా విషయాలలో తగినంత కృషి, పరిశీలన, అనుభవము లేనివారు చెప్పే ఫలితాలు అవాన్తవాల్టై మూఢనమ్మకాలకు ఊవిరిపోస్తాయి, ఈ మూఢనమ్మకాలను తొలగించటానికి పరిశీలకులు ఎంతో శ్రమించవలసి ఉంటుంది ఉదాహరణకు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా చిన్నదేవలాపురం గ్రామంలో ఒక వ్యక్తికి నొసటి మీద, ముఖము మీద, తలవెంట్రుకలలో సుడులున్నాయని, ఇటువంటి సుడులు గలవారు పెండ్డి చేసుకొని స్వగ్రామం వస్తున్నప్పుడు వారిని చూచిన వారు తల్‌క్షణమే చనిపోతారనే నమ్ముకమున్నదని, కాని అది మూఢనమ్మకమేనని డా క్రిప్పాఫర్‌ ఎంతో శ్రమించి ప్రకటించారు నొనటి మీద సుడిగలిగి స్వయంకృషితో పైకి వచ్చిన ఒక వ్యక్తిని నేనెరుగుదును 20 అన్నదాత మాసపత్రిక. ఈ పది ధ్రువములు గల గుజ్జములు దీర్చా .ఎవు గలవిగా చెప్పబడ్డాయి.


Chunk 6 — hayalakshana-vilasamu_pages0051-0060.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 8382

OCR Issues:

  • ASCII junk on lines: [109, 114, 147, 152, 154]...

Key Terms:

  • మరణము
  • శాశ్వత
  • ఉంటాయి
  • సందంశాలు
  • మధ్యమాలు
  • కన్పిస్తాయి
  • హయలక్షణ
  • విలాసము-
  • యుద్ధములో
  • గలది
  • పారిపక్షాలు
  • బాగా
  • దంతాలు
  • నెలలు
  • సుడులు
  • పీఠిక
  • మూడు
  • సుడి
  • వయసు
  • పళ్ళు
  • రెండు
  • మధ్య
  • వాటి
  • కులనాశము
  • దెబ్బలు
  • క్రింది
  • గుజ్జము
  • వస్తాయి
  • పెరిగి
  • కలుస్తాయి

Extractive Summary:

తీ హయలక్షణ విలాసము- పీఠిక నొలుగు నుడులు గలవి ౩7 కుష్టికము దారుణవ్యసన బాధ యుద్ధములో మరణము 38 కూర్చము మార్గములో బాణపు యుద్ధములో మరణము దెబ్బలు 39 జంఘ యజమానితో సహా యుద్ధములో మరణము మరణించును 40 కలా యజమానితో సహా యుద్ధములో మరణము మరణించును మొత్తము 40 స్థానములలో 76 సుడులు భోజుని కాలిహోత్రమనే సంస్కృత అశ్వశాస్త్రములో గుజ్దములకు వివిధ స్థానములలో గల సుడులను బట్టి ఈ విధంగా పేర్లు పెట్టబడినవి సూర్య = లలాటం మీద ఒకే సుడి గలది త్రికూటము = లలాటం మీద , క్రింది నుండి పైకి ) మూడు సుడులు గలది వాజీశము = మెడమీద మూడు సుడులు గలది శివ = దక్షిణ గల్ల ( మెడకుడివైపు) భాగాన సుడి గలది విజయ = కర్ణమూలంలో ఒకటి స్కృంధమూలంలో ఒకటి సుడులు గలది చక్రవర్తి = స్కంధపార్య్యమందు ఒకటి గాని మూడు గాని సుడులు గలది చింతామణి = కంర మందు పెద్ద సుడి గలది శ్రేణిక = లలాట మందు మూడు సుడులు గలది. కొన్ని గుజ్ఞాలు ఈ సగటు జీవిత కాలాన్ని ఆయుఃప్రమాణాన్ని అధిగమించి ఎంతో కాలం జీవించినట్లు రికార్డు చేయబడింది 63 సంవత్సరముల వయసు వరకు జీవించిన ఒక గుజ్టాన్ని ఆధునికులు గుర్తించారు * సాధారణంగా 20 సం ల వయసు దాటిన గుజ్టాన్ని ముసలి గుజ్జంగా గుర్తిస్తారు ఈ వయసు నుండి గుజ్జము వయసు ముని పళ్ళ పై గల వ్యంజనము గణ!


Chunk 7 — hayalakshana-vilasamu_pages0061-0070.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 11888

OCR Issues:

  • ASCII junk on lines: [18, 19, 20, 21, 23]...

Key Terms:

  • కూడా
  • ఉంటాయి
  • హయలక్షణ
  • కన్పిస్తుంది
  • పీఠిక
  • వ్యంజనము
  • వెనుక
  • విలాసము-
  • గుజ్జము
  • ఆధునిక
  • మధ్య
  • ఉంటుంది
  • చెప్పబడినవి
  • గుజ్టాలు
  • చక్కగా
  • పళ్ళు
  • రెండు
  • తెలుగు
  • కాళ్ళు
  • ఎడమకాలు
  • కుడికాలు
  • ముందరి
  • పళ్ళ
  • అయితే
  • బాగా
  • దాని
  • శిక్షణ
  • వల్గితము
  • పరిభాషలో
  • ముందు

Extractive Summary:

మునిపళ్ళపై గల వ్యంజనము పళ్ళు మధ్య భాగొన స్పష్టంగా కన్చిస్తూ ఉంటుంది ఈ వయసులో పై పారిపక్షాల బయటివైపు చిగుళ్ళ శ్వ భ ట్రందాలయస్థా నుండి ఒక చాలు(8గ౧౧౦౪6) సో ఖై కన్పిస్తుంది దీనిని 621౪226: న గ 60076 అని అంటారు. ఈ 64110 లో ఒక స్థితిలో గుజ్జము తన నాలుగుకాళ్ళను శరీరం క్రిందకు ముడుచు కొంటుంది. గుజ్ఞాన్ని ఎక్కువగా అలయించే ఈ గతిని రౌతులు తరచుగా ఉపయోగించరు [40౮8 : ఇది వేగవంతమైన ద్విశ్రగతి పరుగు, ఇందులో ఒకే వ్రక్కన గల ముందు, వెనుక కాళ్ళు కలిని పడుతుంటాయి ఇది ప్రధానంగా వేగాన్ని ఉద్దేశించిన గతి ఈ ఆధునిక గతులలో కూడా కొన్ని అంతరభేదాలు కన్పిస్తాయి.


Chunk 8 — hayalakshana-vilasamu_pages0071-0080.txt

OCR Score: 88% Telugu coverage
Characters: 14105

OCR Issues:

  • ASCII junk on lines: [21, 25, 29, 46, 47]...

Key Terms:

  • గుజ్జము
  • హయలక్షణ
  • కూడా
  • నకులుని
  • గలది
  • రంగు
  • విలాసము-
  • దంతాలు
  • పీఠిక
  • ఆధునికులు
  • గలవి
  • చెప్పబడింది
  • బట్టి
  • వాటి
  • సకిలింత
  • తెల్లని
  • హరిహర
  • కలిగి
  • మాత్రమే
  • శ్లో
  • వంటి
  • దోషాలు
  • గ్రంథం
  • గుజ్టాలు
  • వీటిలో
  • యజమానికి
  • సాధారణంగా
  • మూడు
  • అశ్వశాస్త్రము
  • మతమున

Extractive Summary:

ఈ విషయమై నకులుని అశ్వశాస్తమున “ శ్రోత్రః స్వేద పురీష మూత్ర ముఖజాన్‌ గంధాన్‌ విదుర్వాజినామ్‌” అని కండ్లు, ముక్కులు విడిచి చెప్పబడింది 46 వీటిలో శుభాశుభ గంధలక్షణాలు కూడా చెప్పబడినవి ఇవి ప్రధానంగా గుజ్జిముయొక్క ఆరోగ్యసూచకాలే సకిలింత : గుజ్జవు సకిలింత - హేషితము - కు నకులుని నిర్వచనమిది 47 నాభిదేశాదూర్హ్యం వాయోః ప్రాణన్యధావతో వృాదయే ఈందే శిరనిచ మాతా బృబ్ద స్తజ్‌ హేషితం ఎవింద్యాత్‌ బొడ్డుదగ్గర [ప్రారంభమై హృదయ, కంర, శిరస్సుల ద్వారా బహిర్గతమయ్యే శబ్దమే హేషితము - సకిలింత ఇది సంగీతంలోని సప్తస్వరాలలో గల దైవతానికి సమానమని సంగీత శాస్త్రం చెపుతున్నది 4కి పూర్ణకుంభాన్ని, పూలను, పెరుగును, బ్రాహ్మణుని చూచి సకిలించటం శుభమని, యుద్ధభూమిలో ఛఇ్వజాగ్రాన్ని చూచిగాని, సూర్యుడిని చూచిగాని సకిలించిన గుజ్జం యజమానికి జయాన్ని కలిగిస్తుందని నకులుని అశ్వళాస్త్రంలో చెప్పబడింది. వక్షము, తోక, తల, ముఖము, నాలుగు గిట్టలు తెల్లగా గల గుజ్జము పేరు అష్టమంగళం అని దాని యజమానికి అది కీర్తిని, రాజ్యసుబాన్ని కలిగిస్తుందని చెప్పబడింది. శ్యామకర్ణము ఒక చెవి నలుపుగా గల తెల్లని గుజ్జము


Chunk 9 — hayalakshana-vilasamu_pages0081-0090.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 14109

OCR Issues:

  • ASCII junk on lines: [8, 21, 24, 49, 50]...

Key Terms:

  • కూడా
  • హయలక్షణ
  • నుండి
  • విలాసము-
  • గుజ్జపు
  • గూర్చి
  • చెప్పబడినవి
  • అన్న
  • పీఠిక
  • ప్రాచీన
  • చెప్పబడింది
  • చికిత్సలు
  • నాటి
  • కాని
  • తరువాత
  • ఈనాడు
  • రోగము
  • వాటి
  • ఉంటుంది
  • అలవాటు
  • గుజ్ఞాలు
  • కొన్ని
  • ఉంటాయి
  • రోజులు
  • ఆర్యులు
  • ముఖ్యంగా
  • వివరించారు
  • రెండు
  • చెప్పబడినది
  • ఇంకా

Extractive Summary:

భారతి జనవరి 91 కలగూర గంప), 15 వ శతాబ్దికి చెందిన పరహితాచార్యుడనే వైద్యునికి మూలపురుషుడొకరు తన చేను వద్ద ఒక పాము రెండు దొడలకు ఒక-కప్ప ఎముక గుచ్చుకొని బాధపడుతుండగా దానిని తీసి ఆ గాయానికి మందువేసి మాన్సినట్లు 1423 నాటి అనితల్లి కలువచేరు శాసనంలో చెప్పబడింది. శూలకుట్టు వ్యాధికి 18 పద్యములలో వివిధ చికిత్సలు చెప్పబడినవి కాని యీ వ్యాధి లక్షణమును చెప్పలేదు త్రిదోషముల తరువాత చెప్పబడిన వ్యాధులలో ఇదే మొదటి దగుట వలన, “ మేలైన యుత్తమాశ్వాల కునెల్లను శూలకుట్టానంగ జూపితేని ” అన్న అజ్ఞాత ప్రాచీనకవి వాక్యము వలనో ఈ వ్యాధి ఒక ప్రధానరోగమని గ్రహించవచ్చును ఇది యీ నాటి ఆధునిక వైద్య పరిభాషలోని 001106 అన్న అనారోగ్య స్థితికి సమానము ఇది ప్రధానముగా జీర్ణకోశవ్యాధి, ఆధునికులు కూడా దీనిని * 16 1091 ౯౦౬916301006 211గఅ6 ” గా గుర్తించారు. తమ యజమానిని ఆపదవేళలలో (ప్రాణాలకు తెగించి కూడా కాపాడుకొంటాయి చరిత్రలో ఇందుకు గొప్ప ఉదాహరణ చేతక్‌ మహారాణాప్రతాప్‌ మొగలాయీ సైన్యంతో భీకరయుద్ధం చేస్తున్నప్పుడు రాణా ప్రతాప్‌, అతడి గుఖ్జం చేతక్‌లకు శరీరమంతా గాయాలైనాయి ప్రాణాపాయస్థితిలో ఉండి కూడా చేతక్‌ ఒక నదిపాయను దాటి రాణాప్రతాప్‌ను ఆ నదికి ఆవలి ఒడ్డున గల సురక్షిత ప్రాంతానికి చేర్చి ఆయనకు అక్కడ ఏ ఆపదా లేదని గ్రహించిన తర్వాతనే మరణించింది" గుజ్టాలు సుమారు 60 అంగుళాల ఎత్తు” గలిగి ఉంటాయి ఇంతవరకు రికార్డు కాబడిన అత్యధికమైన ఎత్తు 76 అంగుళాలు.


Chunk 10 — hayalakshana-vilasamu_pages0091-0100.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 13324

OCR Issues:

  • ASCII junk on lines: [6, 25, 27, 34, 35]...

Key Terms:

  • పేరు
  • దీని
  • హయలక్షణ
  • కూడా
  • గుజ్జము
  • విలాసము-
  • చెప్పబడింది
  • దాని
  • గుజ్జపు
  • అన్న
  • పీఠిక
  • నుండి
  • గలది
  • గణాలు
  • ఎన్నో
  • అక్షరము
  • ప్రచురణ
  • దీనికి
  • అనగా
  • సంస్కృత
  • పోవునది
  • వారి
  • కన్పిస్తాయి
  • నాలుగు
  • ఉదాహరణ
  • పాదము
  • పీరిక
  • ఆహారంగా
  • మాంసాన్ని
  • దానిని

Extractive Summary:

82 హయళక్షణ విళాసము- పీఠిక అశ్వము = అశ్నుతే గమనేన ఇతి అశ్వః - గమనముచేత వ్యాపించునది వోజ్‌ = వొజో వేగు తత్‌ యోగార్యాజి & = వేగము శలిగినది వాహము = వహతి నరం వాహః = నరుని వహించునది అర్వము = అర్వతి యాతి అర్వా = వేగముగా పోవునది గంధర్యము = గంధ్యతే కశాధినా పీడ్యత ఇతి గంధర్వః = కశాదుల (కొరడాల] చేత పీడింపబడునది ఘయము * = పాయతి గచ్చతీతి హయః = శీఘ్రముగా పోవునది సైంధపము = సింధుదేశే భవః సైంధన : = సింధుదేశమున పుట్టినది సప్తి = సపతి సేవాది ధర్మేణ సస్టిః = 'సేవాది ధర్మములు గతిగినది ఇచిగాక హరి అన్నపేరు కూఢా ప్రసిద్ధమై ఉన్నది చ్వతేశవాల రోమాణి సువర్గాభానియన్యతు హరిః ననర్గతో శ్వస్తు వీతకౌశేయన ్రభ: అని బంగారు రంగు గేల చర్మము, జూలు, తోక వెంట్రుకలు గల గుళ్దము హరిగా చెప్పబడింది చ రల జ్‌ అశ్వ రువ ఒకే రాక్షసుడు, ఒక బుషి మన సాహిత్యములో కన్పిస్తారు చాక్షసుజనే ల త్‌ ద లు వ త అశోకుడైనాడని ఒక కథ. 84 హయలక్షణ విలాసము- పీరిక ప ది పాలకడలిని దధిక్రముగా పురాణ సాహిత్యములో ఉచ్చిశ్రవముగా చెప్పబడిం గాధ దేవాసురులు మధించినప్పుడు దాని నుండి ఉచ్చెగ్రవము పృట్టినదని పురాణ భగవద్గీతలో = స్రీకృష్ణుడు ఉచ్చశ్రవసమశ్వానాం విద్ధిమా మమృతోద్భవమ్‌ హు చెప్పినదానినిబట్టి దాని గొప్పదనము తెలుస్తున్నది శ్రీకృష్ణుని రధానికి కచ్చే 4 గుజ్తాల లో తైబ్య సుగ్రీవ, మేఘప్పుప్ప వలాహకాలు బాణభట్టు సంస్కృత కావ్యం కాదంబ న అద్భుతంగా వర్ణించబడిన చంద్రాపీడుని గుజ్జిము పేరు ఇంద్రాయుధము బుద్భు గుజ్జము పేరు కంటకాశ్యము 15 వ శతాద్దికి చెందిన దొడ్డారెడ్డి గుజ్జము ద కుంజర సింహము రాణా ప్రతాప్‌ గుణ్ణం పేరు చేతక్‌ దేశుగ్పరాటు గుట్టిము పే బారాహజారి పల్నాటినీరుడైన అలరాజు గుజ్జము పేరు సావరాల జమ్ము దేశింగురొను సేనాని మమహ్మడ్‌ భాన్‌ గుజ్జం పేరు నీలవేణి మహమ్మద్‌ ప్రవక్త గుజ్జంపేరు అల్‌వారక్‌ శివాజి గుజ్జంపేరు పంచకళ్యాణి నెపోలియన్‌ గుజ్జము పేరు మొరెంగో అలగ్గ్జాండే గుజ్జము పేరు బుసిఫేలసో (కక్కయ్య) అనగా ఎద్దుముఖము గలది అని అర్ధము భ్రూరుడని పేరుపిందిన రోమను చక్రవర్తి గెయస్‌ గుజ్జం పేరు ' ఇనసిటాటసి” (04౪8౨) ఈ గుళ్టాన్ని అతడు తనకు సలహాదారుగా నియమించుకొన్నాడట,౫ షేక్సపియర్‌ నాటికీ నాయకుడు 14వ శతాబ్ది ఇంగ్లాండు రాజు రెండవ రిచర్డ్‌ గుజ్జం పేరు రోయన్‌ బొర్చ్బెరీ (షంజ॥ క2గులంగి, సైనిక మర్యాదలతో అంత్యక్రియలు చేయుంచుకొన్నజాతీ కోపెన్‌హగ్గెన్స్‌ (000ల గాలా) అన్న గుజ్ఞానిక్రి దక్కింది ఇది డ్యూక్‌ ఆఫ్‌ వెల్లింగ్టీన్‌ అనుదే య. క్రీశ 17 వ శతాబ్దికి చెందిన సవరం చిననారాయణ అనే కవి కువలయాళ్వ చరిత్రను పద్యకావ్యంగా వ్రాశాడు ఇంకా కేతన, ఏర్పూరి నింగయ కవులు కూడొ కువలయాశ్వచరిత్రను పద్యకావ్యాలుగా బ్రానినట్లు ప్రబంధ రత్సావళి ననుసరించి తెలుస్తున్నది ఆంధ్రమహాభారతము ఆరణ్యపర్వము 4-373 నుండి కువలాశ్వుడను రాజు క్రద్ర చెప్పబడింది కువలయాజ్వుడు కువలాశ్వుడు భిన్నవ్యక్తులు 11 దని ఉత్పత్తిని గూర్చి పురాణాలలో ఒక కధ చెప్పబడింది కృతవీర్యుడనే రాజు తనకు గల అపారసంపదను తన కుల బ్రాహ్మణులైన భృగువులకు దానమిచ్చాడు కాలక్రమంలో అతని వంశీయులు నిరుపేదలై భృగువులపై దొడి చేసి వారినందరినీ పిల్గాపావలతోనహా చంవి.


Chunk 11 — hayalakshana-vilasamu_pages0101-0110.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 12675

OCR Issues:

  • ASCII junk on lines: [46, 57, 60, 66, 74]...

Key Terms:

  • హయలక్షణ
  • విలాసము-
  • గుజ్జము
  • కూడా
  • పీఠిక
  • రాజు
  • తరువాత
  • దానికి
  • వద్ద
  • దానిని
  • రెండవ
  • కలిగిస్తుంది
  • గుజ్ఞాలు
  • నాటి
  • పాటు
  • లక్షల
  • గుజ్టాలు
  • గూర్చి
  • అశ్వమేధం
  • అశ్వం
  • తిరిగి
  • మంది
  • గుజ్జమును
  • గుజ్టానికి
  • చేసే
  • వచ్చిన
  • కొన్ని
  • యజమాని
  • గుజ్జం
  • ఇంద్రునకు

Extractive Summary:

విశ్వామిత్రుడు గాలవుడనే శిష్యుని “శుద్ధ ధవళ వర్ణంబులై యొక్క కర్ణంబు నీలంబైన యుత్తమాశ్వంబు లెనమన్నూరు” గురుదక్షిణగా ఇమ్మని కోరగా, దేశదేశములు తిరిగినప్పటికి గాలవునకు ఆ విధమైన గుజ్టాలు లభించలేదు.” మొత్తము మీద ఈ యాగమునకు తెల్లని రంగు గల గుజ్జము ప్రశస్తమైనది ఈ విధంగా అశ్వమేధయాగానికి ఎన్నిక కాబడిన గుజ్జము వేయి ఆవులతో సమానమైనదని శతపథ బ్రాహ్మణమున చెప్పబడినది “ ఈ యజ్ఞము చైత్రపూర్ణిమనా డారంభింపవలయును ప్రథమ సంవత్సరమున అనంగా యజ్ఞారంభపు మొదటి సంవత్సరమున చైత్రపూర్ణిమనాండు సాంగ్రహణము అనుపేరు గల యొక యజ్ఞమును జరిపించి మరుసటి దినమున బ్రహ్మాదనము, వేధ్యాశ్వబంధనము, స్నావనము, ్రోక్షణము మొదలగు క్రియల నొనరించి యుజ్ఞాశ్వమును వదలవలయును, ఆ యజ్ఞాశ్వము వెటదటి సంవత్సరము స్వేచద్భావిహారము చేయుచుండ రాజపుత్రులు, ఉగ్రరాజులు, సూతగ్రామణులు, క్షత్ర 9. అనుసరిస్తారు ఈ సమయములో రాజు అనేక ఇతర క్రతువులను నిర్వహించవలసి ఉంటుంది ఈ సంవత్సరకాలములో ఆ గుజ్జమును సంభోగమునకు అనుమతించరు.


Chunk 12 — hayalakshana-vilasamu_pages0111-0120.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 14103

OCR Issues:

  • ASCII junk on lines: [33, 139, 171, 208, 245]...

Key Terms:

  • దాని
  • హయలక్షణ
  • విలాసము-
  • శ్రీ
  • కూడా
  • కుమారుడు
  • పీఠిక
  • రాజు
  • గుజ్జము
  • చేశాడు
  • రెండవ
  • యజమానుని
  • యొక్క
  • పీరిక
  • చెందిన
  • త్వా
  • అశ్వము
  • నీవు
  • హరివంశము
  • అశ్వమేధ
  • క్రీ
  • యాగమును
  • నిర్వహించాడు
  • చేసినట్లు
  • యాగాన్ని
  • క్రీశ
  • గారు
  • రెండు
  • కొడుకు
  • వాడు

Extractive Summary:

హయలక్షణ విలాసము- పీఠిక 103 అశ్వవేధయాగములో యజమాని భార్య యాగాశ్వముతో నంభోగించే విషయమును శ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇలా వివరించారు.” “అశ్వమేధమున జేయు సోమిదమ్మయొక్క యశ్వసేవ అనహ్యకరమై యుండును, చూడుడు పట్టపురాణి 'అంబే అంబాల్యంబికే' అను మంత్రమును జపించుచు (వధింపంబడిన) అశ్వముం డాసి ' గణానాం త్వా' అను మంత్రముతో నా యశ్వము నభిమంత్రణముం జేసి 'ఉత్సక్ట్యోర్గుదం దేహి' యనుచు మృతాశ్వము యొక్క గూఢావయవమును దన గూఢ్రావయవమున నుంచికొని శయనింప వలయును అపు డధ్వర్యుండు * సుభగే కాంపిల వాసిని యను మంత్రముం జదువుచు బట్టుబట్టతో రాణిని గుజ్జమును గప్పున్సు అ్రగ్నీధ్రుండు “ వృషాగ్‌ం రేతో దధా' అను మంత్రమును జపించును ఆ రాత్రి తక్కిన బుత్విక్కులు మహారాజు నిద్రింపకుండం జేయుదురు” ఈ అశ్వసేవలో జరిగిన ఒక అనర్జాన్ని హరివంశమున వివరించిన దానిని శ్రీ శాస్త్రీ గారు ఇలా ఉటంకించారు * “జనమేజయుడు వాజిమేధము6 జేయునపుడు పట్టమహిషియగు వప్పుష్టమ అ్రశ్వమును సేవింపుచుండగా ఆ అశ్వము కదలినట్లును అట్లు కదలుట దోషముగాన జనమేజయుడు బుత్విక్కుల పై6 గినిసీ (వా రశ్వమును సరిగా విశసింపలేదని) ఆ బుత్విక్కులను తన దేశమునుండి యన్యదేశమునకుః దొలగిపాండని యాజ్ఞాపించి తన భార్యయగు వపుష్టమను గుజ్జము కదలుటచే నీ శీలము చెడినదిగాన నీవు నా భార్యగా నుండ నర్చురాలవు కావని స్త్రీల నడుమను నిందింపుచుండ 'విశ్వావసుడు' అను గంధర్వరాజు వచ్చి గుజ్జము కదలుటకు బుత్విక్కులు కాని యీ వపుష్టమకాని దోషులు కారనియు దేవేంద్రుండు నీవు చేయు యజ్ఞము జూచి నహింపక గుజ్జములో బ్రవేశించి కదలెననియు. ఈ సృష్టిరూపమగు నశ్వమునకు శిరస్సు ఉషుకాలము కన్ను సూర్యుడు ప్రాఇము వాయువు వైశ్వానరాగ్ని ఆ యశ్వము యొక్క తెఅచిన నోరు అశ్వముయొక్క ఆత్మ సంవత్సరము = సమయము దాని స ద్యులోకము ఉదరము అంతరిక్షము గిట్టలు భూలోకము. 302 విషయాని 41 మాళవికాగ్నిమిత్ర సొటకం ( 5వ అంకం) లో కాళిదాసు ఈ గొడ న పేర్కొన్నాడు పష్యమిక్రుడ్వు శ సందర్భంగా అశ్యచిత్రాలు గల నరో!


Chunk 13 — hayalakshana-vilasamu_pages0121-0130.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14366

OCR Issues:

  • ASCII junk on lines: [54, 55, 79, 82, 104]...

Key Terms:

  • హయలక్షణ
  • శ్రీ
  • కంపరాయలు
  • విలాసము-
  • కృతిపతి
  • కంపరాయల
  • సాళువ
  • విలాస
  • కూడా
  • అన్న
  • విలాసము
  • రెండు
  • చెప్పబడిన
  • కనుక
  • ఆరుద్రగారు
  • పీఠిక
  • రచించిన
  • క్రీశ
  • శాసనములలో
  • ఉంది
  • దిగుమతి
  • పీరిక
  • మీసరగండ
  • విలాసమున
  • గారి
  • వల్ల
  • పద్యములు
  • తాళపత్ర
  • మనుమంచి
  • రేవు

Extractive Summary:

రామరాజుగారి (వాళఠప్రతి రెండవ ఆశ్వాసమున శాలి వయ న్సవి పద్యములు హయలక్షణ విలాసములోని పద్యములు కలగలిపి ౯ ఆ ఆశ్వాసములోనిదిగా శ్రీ ఆరుద్ర గారుదాహరించిన ఎత్తుగీత్రి ఇ 'ఉరముపై సాండ్రు బోల్డు తురగరత్తృ మర్చిజయమిచ్చు తద్రాజ్య మనుభివించు భవ్యబారిత్ర భీమమాంబానుస్తత్ర రొజుకులద్దగ్ర యోబళరాయక్రం తములు ఈ పద్యములోని మెదటి రెండు పాదములు తప్పులతడకలు, అర్థరహి ఈ ఎత్తు గతి సరియైన ప్రార్రమ్వి. ఈ పద్యమును గూర్చి శ్రీ వాగంటి శేషయ్యగారి అభిప్రాయమిది ' శ న్త “ఈ పద్యమును బట్టి యీ కంపభూపతి శ్రీకృష్ణదేవరాయల కాలమునందు న వొడనియు, నతని కడ దండనాయకుడనియు గొందఅభిప్రాయపడి యున్నా క పద్యము తప్పుల తడకగానున్న ముద్రితప్రతిలోనిది తాళపత్ర ప్రతులను కీ క మ్మేట గాన్సి య్రూ పద్యముపై నాధారపడి చరిత్ర శోధనకు గడంగుట వృధాయాన యూ చర్చనింతటితో విరమించు చున్నాడను.” అవ్య అలీ ప పతులలో శేషయ్యగారి అభిప్రాయము సమంసజమైనది పై పద్యము తా ళపత్ర ట్ర ఈ క్రింది విధముగా గలదు. విలాసము క్ర శతాబ్ది మధ్యకాల రచన * గౌరు కూడా శ్ర విషయమై పాగ్రబడినారు కృష్ణదేవరాయలు య దుర్గమును జెయించిన తరువాత ఆ “దుర్గమందు రాణ్యం వుంచి న కర హయలక్షణ విలాస కృతిభర్త కావచ్చునని ట్రాశారు (కృష్ణరాయలు ో ప్రచురణ పుట్ట 7?


Chunk 14 — hayalakshana-vilasamu_pages0131-0140.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15163

OCR Issues:

  • ASCII junk on lines: [25, 35, 36, 37, 38]...

Key Terms:

  • హయలక్షణ
  • ప్రతి
  • పద్యములు
  • కూడా
  • శ్రీ
  • విలాసము-
  • ప్రాచ్యలిఖిత
  • విలాసము
  • అన్న
  • వ్రాయబడినవి
  • తరువాత
  • సంఖ్య
  • పీఠిక
  • నేను
  • పుస్తక
  • ఇందులో
  • తాళపత్ర
  • వంటి
  • మనుమంచిభట్టు
  • భాగము
  • లేదు
  • క్రీశ
  • తెలుగు
  • గలవు
  • కొన్ని
  • కాని
  • గ్రంధ
  • కృతి
  • ముద్రిత
  • కొంత

Extractive Summary:

హయలక్షణ విలాసము కలిపి వ్రాయబడినవి రెండవ ఆశ్వాసములో గల పం ఇత్యాది పద్యముతో ఈ ప్రతి ముగుస్తున్నది. అయినప్పటికి చికిత్సాపద్ధతులు గల పంచమాశ్వాసమును పరిష్కరించుటలో ఈ ప్రతి ఎంతగానో తోడ్బడినది అనేక పద్యాలు అసంబద్ధంగా అనన్వయంగా గోచరించినవి ఈ గ్రంధ పరిష్కరణ నా వల్ల కాని పని అని భావించాను తరువాత తంజావూరు సరస్వతీమహలు వారు ప్రకటించిన నకులుని నంస్త్సృూత అశ్వశాస్త గ్రంధము లభించినది క్రమంగా భోజుని శాలిహోత్రము, గోదావర మిశ్రుని హరిహరచతురంగము వంటి సంస్కృత (గ్రంధాలను సంపాదించగలిగితిని వీటి సహాయముతో హయలక్షణ విలాసమును పరిష్కరించు కార్యమునకు ఒక మార్గము గోచరించినది ఇంతలో హైదరాబాద్‌లో గల ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారములో గల వ్రాతప్రతులను, కాకినాడ ఆంధ్రసాహిత్యపరిషత్తులో గల వ్రాతప్రతిని సంప్రదించు అవకాశములు లభించినవి వీటి సహాయముతో తొలి నాలుగు ఆశ్వాసములు చాల వరకు పరిష్కరించగలిగితిని పంచమాశ్వాసమును పరిష్కరించుటలో డా బిరుదరాజు రామరాజు గారి ప్రతి, హైదరాబాద్‌ వ్రాతప్రతులు ఎంతో ఉపయోగపడినవి.


Chunk 15 — hayalakshana-vilasamu_pages0141-0150.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 10373

OCR Issues:

  • ASCII junk on lines: [36]

Key Terms:

  • ప్రతులలో
  • అశ్వ
  • శ్రీ
  • గారికి
  • లేదు
  • పోల్చిచూడుడు
  • కొన్ని
  • హయలక్షణ
  • అనేక
  • ప్రథమాశ్వాసము
  • లక్షణంబును
  • పద్యము
  • సంస్కృత
  • గుంటూరు
  • విలాసము
  • కృతి
  • కృతికి
  • మాత్రము
  • కలదు
  • వాయలక్షణ
  • పోల్చిబూడుడు
  • ప్రతిలో
  • పదాతి
  • పద్యములు
  • అన్న
  • చక్కగా
  • ఆచార్య
  • శ్రీః
  • మహాదోష
  • గ్రంధమున

Extractive Summary:

కృతికి ప్రారంభం - క్క, వ కృతికి కధావిధానం - ము, ౩ ఇది అనేక ప్రతులలో కన్చించడు 4 మహాదోష, దోషతమ - ము 5,6 అనేక ప్రతులలో కన్పించే వీటి వివరములు గ్రంధమున కన్పించవు ఈ వచనములో? వాంబులు చాల గల్గు వనుధాధివు/ డొవ్చుడు నింద్రతుల్యు/డై చి చ అరయగ నర్వలక్షణ నమంచితమైన తురంగరళ్సు మే నరుని గృవాంబునం బొకదినంబుననుం దగురీతినుండు నా వరమనవిత్రుగేహమునం బాయకనిల్చు రమావధూటి శ్రీ ధరుని యురఃస్థలింబలె ముదంబెనలార వ్రనన్శబిత్తయై శీ మ. 4, యరుదుగ -ట 12 క,య,ర, వ ప్రతులలో లేదు 13 కృయ,ర,వ ప్రతులలో లేదు 1- గరిమన్‌-ము 11 పోల్పిచూడుడు.


Chunk 16 — hayalakshana-vilasamu_pages0151-0160.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9352

OCR Issues:

  • ASCII junk on lines: [150]

Key Terms:

  • అశ్వ
  • పోల్చిచూడుడు
  • రెండు
  • విలాసము
  • నుళ్ళు
  • హయలక్షణ
  • శ్వాసము
  • లేదు
  • ద్వే
  • శతపాదీ
  • ద్వితీయా
  • ద్వౌ
  • మూండు
  • విజయీ
  • స్వామీ
  • రోమజములు
  • పద్యము
  • ముకుళంబు
  • పాదుకా
  • యుండు
  • వాజి
  • నెలవుల
  • సెలవుల
  • నాలుగు
  • యన్య
  • నిల్చు
  • నిట్లు
  • లిచ్చు
  • గొన్ని
  • మూడు

Extractive Summary:

10 హయలక్షణ విలాసము క ద్రకటంబుగ నావర్తము ముకుళం బవలీఢకము నమూహమునుం బా దుక పొదుకార్థమును ళు శీక ళతవదియనంగ నుళ్ళజ్రియ యెనిమిది యౌ వ. త(దూూవంబులు సీ అవ్వర్హ మమరాపగావర్తమున కెన పాదుక పాదంబు పాయగొమ్మ ముకుళంబు మల్లికా ముకుళంబు సైదోడు క ళతవది జెజ్టికి నంగడంబు చిప్ప చ్తక్తికిని నెచ్చెలి పాదుకార్థంబు తునినిన పొదంబు తోడుజోడు దూడ నొకుడునకు దొర యవలీఢంబు మూంకకు మచ్చు నమూవా మరయ గీ నిట్టి నుళ్ళ ప్రమాణంబు లేర్చరింతు/ బూర్వ శాన్త్రత్రమంబునం బౌొల్పు మీర నహిత వృాద్భల్ల! ఈ పద్యము తరువాత ర '్రతిలో ఈ క్రింది పద్యము గలదు


Chunk 17 — hayalakshana-vilasamu_pages0161-0170.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9695

OCR Issues:

  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • అశ్వ
  • పోల్చిచూడుడు
  • హయలక్షణ
  • ప్రతులలో
  • నుళ్ళు
  • పద్యము
  • విలాసము
  • మాత్రము
  • ద్వితీయా
  • శ్వాసము
  • గల్లు
  • క్రింది
  • మొగి
  • నొండె
  • యన్య
  • భర్తా
  • వాజి
  • తురగము
  • రెండు
  • జంఘల
  • గలుగు
  • నుడి
  • పద్యములో
  • భండనమున
  • చీకాకు
  • గల్గు
  • రోచమాన
  • తన్య
  • ముందటి
  • క్రిందట

Extractive Summary:

ముందటి కూకటి క్రిందట నందవునుడి మైన ముకుళమైన బ్రదేళం బందున్స్లు 'వాజి రౌతుకు నందేవము లేక జయము నమక్తూర్చు నిలన్‌, 35 క దేవమణి యనంగాం దగు మానవుల నిగళంబుం జేరి మవానుండుట న దేవమణి గల్లు తురగము దేవేందశ్రీ యొనంగు ధృతి. పై 38వ పద్యమునకు తరువాత ముద్రిత ప్రతిలోను ట ప్రతిలోను గల ఈ క్రింది పద్యము కూడా హయలక్షణ విలాసములోనిది కాదు. ద్వితీయా శ్వాసము 27 చ వారి కకుదవదేశమున నళ్ళుము ఖొమ్మున వాజి వెన్టునన్‌ దురగము జానుభాగములం బోంబిన నుళ్ళు మవ్యోగదోషవి న్ఫురణలు వానిం జూబి రవిం జూచి6 జలంబులం (గ్రుంకువెట్టు భూ నురులకు దానమిచ్చి వరిచద్దుండు గొవలె ” కంవభూవరా టే క " బటువగు నావర్తంబులు కటములు రెండెడలం గల్లు గంధర్వం బు తట దోషకారి యది తా = కటకటమునం బతిని జముని కడకనువుం జుమీ 48 క శళంఖావర్తతురంగ "ము శంఖాతిగ బలములున్త జనవత్సివైనన బుంఖాను వుంఖ శరముల _ టబేంభితుగాం దేని యతని పెంవణగించున్‌.


Chunk 18 — hayalakshana-vilasamu_pages0171-0180.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 8156

OCR Issues:

  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • అశ్వ
  • పోల్చిచూడుడు
  • వాజి
  • విలాసము
  • ద్వితీయా
  • శ్వాసము
  • హయలక్షణ
  • జేయు
  • భర్తా
  • రోమజౌ
  • పాఠము
  • భర్తు
  • భర్తుః
  • నుడి
  • విధమున
  • తురగము
  • మిగుల
  • అళ్వ
  • తక్కక
  • ఫలము
  • దాని
  • మూఢుండు
  • మిత్ర
  • గావించు
  • ఘాటించు
  • మును
  • క్కట
  • పోల్చిబూడుడు
  • మన్యోద్భవౌ
  • గల్గు

Extractive Summary:

70 1 తక్కక రోగంబుల పెను చిక్కుల నెడబాయనీక చెలువంపునడన్‌ - క, ట, ముయ 71 ౩1 మదమణగగ - ము మదమందగ -ట 68... పోల్చిభూడుడు పొర్పోద్భవౌ యన్యహిరోమజౌతు, భర్తా న పక్షస్తురగన్య తన్య ఆచుక్రయం యాతి యధానిదాఘే న్చృష్టం జలం భాన్కరరళ్ళిజాలైః అశ్వ 31-53 70... పోల్పిచూడుడు నాభౌయస్యావర్తా న్త న్య తు భర్తా చిరం ననంతానః రోగై కలోదరాద్యైః పీడ్యేత చ నాత్ర నందేవాః అశ్వ 32-61 ద 2 జేయుననుచు బలికిరి సుమతుల్‌-క త,ద య,వ. 1.ముడుగుల -ట,త ర 2 మన్నింపడిలన్‌ - కట 73.


Chunk 19 — hayalakshana-vilasamu_pages0181-0190.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9361

OCR Issues:

  • ASCII junk on lines: [259]

Key Terms:

  • అశ్వ
  • హయలక్షణ
  • వెలయు
  • విలాసము
  • పోల్చిచూడుడు
  • క్రింద
  • క్షేత్రం
  • దాని
  • మీంద
  • బరగు
  • కుక్షి
  • జంఘా
  • తృతీయా
  • శ్వాసము
  • విజానీయాల్‌
  • బుధః
  • దానిపై
  • మండలం
  • వెనుకను
  • కూర్చంబు
  • విభాగము
  • వినుము
  • భాగంబు
  • చెలువాందు
  • లక్షణంబుల
  • వింద్యాల్‌
  • క్రీంద
  • క్షేతం
  • ఉదరం
  • క్షేత్రమ్‌

Extractive Summary:

  • మూ, కంపరాజ భూనిలింపరాజ - క 13... పోల్చిచూడుడు తర్గాంతొత్హైవ నేత్రాంత మపాంగం (బువతే బుధాః కనేనికాఖ్యో ఎిజ్టేయో యళ్చు నాసా నమీవగః నీతానీతం చ యన్మధ్యే నేత్రయో ర్మండలం పొ తల్‌ ప్రచ్భాదనం భవేద్వర్శ బాక్షికూట మతఃవరమ్‌ తస్మాదూర్హ్యం (భ్రువోర్లేఖే లలాటంచ తదుత్తరమ్‌ ఉఊర్జం లలాట దేళాత్తు కేళశాంతం భ తతః న్తువమ్‌ అశ్వ 12-9,10,11 1 వదన గళము - మూ, పదయుగంబు - క ము, విదుయుగయు -ట,య, వ 2 కర్ణానాంతరములు - మూ. క, వ.

Chunk 20 — hayalakshana-vilasamu_pages0191-0200.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9902

OCR Issues:

  • ASCII junk on lines: [21]
  • Repeated punctuation clusters: 6 occurrences

Key Terms:

  • అశ్వ
  • హయలక్షణ
  • విలాసము
  • తృతీయా
  • వాని
  • పోల్చిచూడుడు
  • వెలయు
  • ప్రతులలో
  • కలదు
  • నిరువది
  • శ్వాసము
  • యంగుళంబులగు
  • మధ్యమ
  • వర్షే
  • హరికిన్‌
  • పారము
  • నిబ్బరమగు
  • కుమారమన్మధా
  • కకుదం
  • 5్‌1
  • గదియును
  • క్రింద
  • క్రిందట
  • యుగళంబు
  • రెండు
  • యుండు
  • భవేత్‌
  • లక్షణములు
  • ప్రమాణము
  • చెప్పబడినది

Extractive Summary:

నిబ్బరమగు క్రోడపీరకము - మూ ; నిబ్బరమగు వృత్తిత స్థలము - క,వ. ఈ పద్యము ట, త ప్రతులలో మాత్రము కలదు. తృతీయా శ్వాసము 655 యంగుళములు కోష్ట మట్లన పొలుపాందు నంగుళంబులారు వానువదముకు త చు కడం ఖురాగ్రమాదిగను కాకసదేశము దాంక గోల్పుగాం బొడవు శతాంగుళంబునయి పాల్పగు నుత్తమమైన నస్తీ కే రృడం బాడ వావ్హు మధ్యమవు వాజకి- దొంబది యంగుళంబులై ' యడంగుం గనీనమాళ్ళుమున కంగుళ నంఖ్య యెనుంబదై చనున్‌ 41 చ హరుల (ప్రపానపాళి మొదలై తగు వర్తిక దాం జూడ నూ టిరువది యంగుళంబులగు హీనవు వాజికి నెన్సు దానిపై నిరువది యంగుళంబులగు నెక్కుడు మధ్యమ మంతకంటె ని ట్లరువది యంగుళంబులగు నయ్యది శ్రేష్టము కంవభూవరా / 42 నే పొడుగునకు.


Chunk 21 — hayalakshana-vilasamu_pages0201-0210.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9055

OCR Issues:

  • ASCII junk on lines: [178]
  • Repeated punctuation clusters: 12 occurrences

Key Terms:

  • అశ్వ
  • పోల్చిచూడుడు
  • విలాసము
  • హయలక్షణ
  • తృతీయా
  • వాజి
  • శ్వాసము
  • భాయా
  • మెచ్చు
  • ఛాయా
  • తుల్యా
  • తురంగమంబు
  • హరికి
  • ప్రతులలో
  • విశేష
  • గల్లి
  • గెంవు
  • ముని
  • నత్వములు
  • నౌబళ
  • పద్యము
  • శుద్ధ
  • మీరు
  • ధరణీ
  • వరాహా
  • భీరు
  • స్యైః
  • విజానీయాల్‌
  • వద్మరాగ
  • వారుణీ

Extractive Summary:

56 ఈ పద్యమునకు ముందు ట, త ప్రతులలో గల ఈ క్రింది పద్యములు హయలక్షణ విలాసము లోనివిగా కన్చించవు : | ఇక ట,త ప్రతులలో గల పాఠములు పరిష్కరింప వీలుకాకున్నవి. పోల్పిచూడుడు వక్రా స్థలితా విషమా (బ్రావ్మాళఫా భ్రష్ట సొస్టవా విత్ళతా అతివికటా నంకీర్ణా గతి రత్యూర్జ్వా చ న శస్తా అశ్వ.


Chunk 22 — hayalakshana-vilasamu_pages0211-0220.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 10024

OCR Issues:

  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • అశ్వ
  • హయలక్షణ
  • ప్రతిలో
  • ప్రతులలో
  • జేయు
  • విలాసము
  • లేదు
  • పారము
  • పోల్చిచూడుడు
  • శ్వాసము
  • వివరణ
  • అనేక
  • పద్యము
  • యన్య
  • భర్తుః
  • శ్రీ
  • దంతులును
  • మార్దాల
  • జిహ్వా
  • ప్రతుల
  • గ్రంధమున
  • కన్పించదు
  • పాఠము
  • చతుర్జా
  • పండ్లు
  • వతాకా
  • భర్తు
  • తృతీయా
  • క్రింది
  • కంపధాత్రీపాలా

Extractive Summary:

  • ము 85, పోల్పిచూడుడు వుంద్రం ఖడ్లోవమం యన్య న తు ధన్యతమః న్యృత = అథ న్వస్థన్తు వుండ్రళ్ళ సర్వకామథలన్రదః కామార్ధనిద్ధిదో భర్తు ర్భూయాన్‌ శ్రేష్టన్తు కక్షయా అథ తిర్యగాయతేన హి విత్తభ్రంళం విజానీయాల్‌ కల్మాషేణ క్టేళం జూలక బంధోపమేన దుణుం చ అధ పాళ శృంఖలాభేన వుండ్రేన బంధనం భర్తుః 4 అశ్వ 43-3-6 88... పోల్చిచూడుడు శమలదళ కలళ వాల మునల వతాకా ధ్వజాంకు శాద్వర్తై : శ్రీ వృక్త ళంఖ భత న్వస్తీక భృంగార వజనిభైః బామరకూర్మా వ్టావద వేదీ ఖల్లోవమై ర్హయా వుండ్రైః కధయంతి జయం భర్తు ర్థిభవం వుత్రాంళ్లపొత్రాంళ్ల/ అశ్వ. ఇవి అనేక ప్రతులలో గల పారములు వీటి వివరణ ఈ గ్రంధమున కన్పించదు 7. ఈ మహాదోషముల వివరణ ఈ (గగ్రంధమున కన్పించదు 3... పోల్చిచూడుడు అనిత విషమదంతః శ్తుక్షిదంతః కరాళీ తధాహీనదంతో వాయోభర్దుదంతః బ్యుత్రళ్ళు ద్విజైెచ్చాధ ఏకారదంతః కకుజ్ఞాను వృత్కాక సావర్తిన శ్ర 4 వృషభదళనయుక్షా యే చ జాతేదినేచ నాధికాంగ్రైక మువ్కత్రిముష్కాః

Chunk 23 — hayalakshana-vilasamu_pages0221-0230.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 9773

OCR Issues:

  • Repeated punctuation clusters: 12 occurrences

Key Terms:

  • పద్యము
  • అశ్వ
  • ప్రతులలో
  • హయలక్షణ
  • ప్రతిలో
  • పోల్చిచూడుడు
  • తరువాత
  • విలాసము
  • శ్వాసము
  • పద్యములు
  • విలువ
  • పారాంతరము
  • చతుర్జా
  • లేదు
  • క్రింది
  • గలవు
  • మూడు
  • గలిగిన
  • హయము
  • విభుని
  • భవతి
  • జనదు
  • మసలక
  • గడిగిన
  • వారలు
  • దోషము
  • హయమున్‌
  • వాజుల
  • కొన్ని
  • వర్ల

Extractive Summary:

మునలి " యొక్క వదము తెలుపైన నది విషపాదియండు అదియు నదీయును జూల దోషావహంబు లలికతలమునం దిలకంబు గలుగకున్లు 21 20 ఈ పద్యము క ము. 3 వరుసన్‌ -త * శు పద్యము తరువాత ర, రా, ల ప్రతులలో ఈ క్రింది పద్యములు గలవు క బిడాల నయనయు పింగళి. క ప్రతిలో ఈ పద్యము తరువాత “ పరిహృతరిపుగర్వా...' ఇత్యాదిగా గల ప్రధమాశ్వాసాంత పద్యము, ప్రధమాశ్వాసాంత గద్య కలవు


Chunk 24 — hayalakshana-vilasamu_pages0231-0240.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 9406

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మాను
  • గూర్చి
  • ప్రతిలో
  • సొంటి
  • హయలక్షణ
  • విలాసము
  • చికిత్స
  • పద్యము
  • లేదు
  • శ్వాసము
  • పెట్టిన
  • నూనె
  • నూఖీ
  • నిడిన
  • హరికి
  • వస్తి
  • భూవరా
  • వారికి
  • గలిపి
  • సాళువ
  • గలివి
  • నతిసార
  • వంచదార
  • వావిలాకు
  • మిగుల
  • బెట్ట
  • నూజి
  • ప్రతులలో
  • మూండు
  • బెట్టిన

Extractive Summary:

బెట్ట మోటకముల శూల లటు మాను౯ గంవ భూపాలతిలక / 22 క పిప్పలియు గరకయున్‌ గజ వివ్చలి ' కోప్టంబు పొంగువిష్టము నరిగా నాన్హుగను నూజి వెబ్బని యవ్పులతో నిడిన శూల లణంగున్‌ హరికీన్‌ 23 చ గలిజెరియాకు * నువు నయికంవు మరీచము నుష్ణవారితోం గలయంగ నూటీ వన్తీడినం గాక్క కదుష్త్రవు నీట నువ్చుతోం జెలువగు * తమ్ములాకుం దగ జిల్లెడు మొగ్గలు నూజి పెట్టినన్‌ బలువగు చూల మాను నవభావజ / సాళువకంప భూవరా / 24 21 ఈ పద్యము రా. )-త దియు గూరిచి పెట్ట నొండెయున్‌ - క 3౩ బూరుగున్‌ -త 30 1 రేగువేళ్ళ చెక్కయు వర దాడిమంబు లేత తలిరుసాంటి - క, తల,వ ఏ1 1 పెరుగు -రా ల, 2 మాని-క;చూత-వ. వన్నెలు గల మచ్చలును ధ్రువం బై పసరై, యున్నను - క 468 1 మెత్తగ దగు మైకొనంగ మృదు పంకముతోన్‌ - త


Chunk 25 — hayalakshana-vilasamu_pages0241-0250.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 10854

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • మాను
  • గూర్చి
  • హయలక్షణ
  • నూనె
  • మానును
  • విలాసము
  • శ్వాసము
  • ప్రతిలో
  • గాంచి
  • నూరి
  • పంచమా
  • నూజీ
  • పాలు
  • పెట్ట
  • హరికి
  • వేళ్ళు
  • లేదు
  • బును
  • కొత్త
  • జేసి
  • మూత్ర
  • గలివీ
  • ముడుగు
  • పద్యము
  • సొంటి
  • వైచి
  • బుండ్లు
  • గాచి
  • మందు
  • కంతులు

Extractive Summary:

పైనిండ దట్టింప - క, వ; పైన దట్టించిన - య; పై నెల్ల పట్టింప - రా. గూర్చి - క, త, వ. 2 మును ద్రిఫలము మాన్స - య, మును ద్రిఫలములున్‌ - క 77 ఇదిమూ రా వ్రతులలోలేదు 1 శాంరిచింత - చ.


Chunk 26 — hayalakshana-vilasamu_pages0251-0260.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 10378

OCR Issues:

  • Repeated punctuation clusters: 9 occurrences

Key Terms:

  • గూర్చి
  • మాను
  • హయలక్షణ
  • ప్రతిలో
  • భూవరా
  • వస్తి
  • విలాసము
  • రెండు
  • మాత్రము
  • హరికి
  • పద్యము
  • ప్రతులలో
  • గలిపి
  • గలదు
  • సేని
  • గలివీ
  • తరువాత
  • పద్యములు
  • శ్వాసము
  • పాలు
  • నెయ్యి
  • పంచమా
  • సొంటి
  • కోష్టు
  • గలుగు
  • సాళువ
  • వేళ్ళు
  • వలనుగ
  • బోసి
  • మానును

Extractive Summary:

ప్రతి-య,రా,ల,వ ఈ పద్యము తరువాత య ప్రతిలో గల పద్యములు “ఉత్తమగండ భూవరా' " భీమనరపతి తనయా' వంటి సంబోధనలతో నున్నవి కనుక అవి హయలక్షణ విలాసము లోనివి కావు య ప్రతిలోని యీ ఆశ్వాసమునకు సంబంధించిన పద్యములు క్రమము మారి యున్నందున రాబోవు పద్యాలలో కూడా కొన్నింట య ప్రతి పారములు కన్పించును. ఈ పద్యము తరువాత చ, జ ప్రతులలోని పద్యములు కూడా హయలక్షణ విలాసమునకు చెందినవి కావు - ఈ పద్యము తరువాత రా, ల ప్రతులలో జ్వరచికిత్సకు సంబంధించిన ఈ క్రింది నాలుగు పద్యములు కన్పించుచున్నవి. - క; మెచ్చలి - త, నోచెలి - య; నొరిచెలి - వ బచ్చలి - పరిష్కర్త పాఠము.


Chunk 27 — hayalakshana-vilasamu_pages0261-0270.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 8661

OCR Issues:

  • ASCII junk on lines: [12]
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • ప్రతిలో
  • హయలక్షణ
  • విలాసము
  • బెట్టి
  • నీరు
  • యిడిన
  • నూనె
  • మాత్రము
  • శ్వాసము
  • వూరి
  • రెండు
  • పద్యమునకు
  • గలదు
  • పద్యము
  • మేలు
  • కలదు
  • నౌబళయ్య
  • వలయు
  • కుమారా
  • నుడుగ
  • గంవభూవ
  • అండపాళియైన
  • హరులకు
  • నీళ్ళు
  • పాదాలు
  • లోను
  • క్రింది
  • నధిప
  • లేదు
  • పంచనూ

Extractive Summary:

మాను తద్కర్ల గదలు త తత్కణ గదములుడుగు - రా, 5 ఈ పాదముతో క ప్రతి ఆసంవూర్తిగా ముగిసినది " 6 దక్తతలరంగ దేవ -రా 116 1 ఇందులును (౧) యవక్షారము నెనయ -రా. సంచమా శ్వాసము 123 మూనుగాం గలువుచు మరువ కా సెలయందు వేగంబ ర్తక్తంబు వెలువరించి గ్‌ తొన్టి జలగలం బట్టించి ఘోటకముల నరనిరేని * కళగ్రహ (౫) వ్యాధులుడుగు నుడుగ కునును * కాయట యుబితవృత్తి - కమలహతతేజు / చాళుక్య కంవ భూప ॥ 120 అవణాధికారము ఆవె.. 'వలము లైదు పెట్టవలయు నుత్తమమున = క్రోల్రి మధ్యమమున కొకటి కొజత యందు కొకటి కొలత * యౌ నధమంబున * కళ్చుములకు నౌబళయ్య కంవ ॥ 121 క వామమున వావిలితో వ ర్ల్షమునను వేపాకులోడ శైళిరమున న "కమలము తోడుతోను వనం తముల నేలములకతోడం దగు లవణ మిడన్‌ ౧22 క వేనవిలోన శరత్తున మోనములే కాజ్యయ్యుక్తముగో నువ్పిడినన్‌ దోనంబు లుడుగు;ు నదియే బోనంబున నధికమైన; దోర్చులభీమా ॥ 123 120. 1 ఒప్పగ జ్యేషస్టద్వయమున నుప్పును -రా 2 గుడిపి - త 3౩ ముప్పాద్దు తెవులెరుంగక - ల 4 నెప్పుడు వర్ణిల్లుదుండు నోబయకంపా - వ (యతి?)


Chunk 28 — hayalakshana-vilasamu_pages0271-0280.txt

OCR Score: 80% Telugu coverage
Characters: 9146

OCR Issues:

  • ASCII junk on lines: [15, 111, 117, 264, 266]

Key Terms:

  • శ్రీ
  • విలాసము
  • లైబ్రరీ
  • హయలక్షణ
  • అకారాది
  • గద్య
  • హయము
  • తక్కక
  • అశ్వ
  • నేపాలు
  • కులకర్ణి
  • తెలియదు
  • పద్యానుక్రమణిక
  • సెలవుల
  • రెండు
  • పంచదార
  • తురంగము
  • బిర్‌
  • లక్షణ
  • చికిత్సా
  • అరయగ
  • గుమ్మడి
  • కరకయు
  • గచ్చపప్పు
  • కరమూలంబుల
  • కృష్ణ
  • గార్జభంబు
  • రీతి
  • దాను
  • ఘనమగు

Extractive Summary:

తులసియు వావిలాకు 5-14 నాలుగు రోమజాతములు తెలకపీండియు లేత 6111 నాసొపుటముల 2-56 తేనియతోడ 5-17 నిండువేసంగితరి 5-133 తేనె పంచదార 5-60 నిరతిశయ 5-147 తొలగును మన్యా 5-11 నిరుపమగుణ 4-31 తోయజమిత్ర 3.7 నిరుపమ తేజో 3-64 తికటుకమును ద్రిఫలము 5-35 నిశ్రేజిక ఫాలంబున 2-28 తికటుకము ములక 5037 నీరిడక మున్నె 5-144 తికటుక మోమమ్స 5-34 నూనెపై బూయ 5-5 శ్రేతాగ్ని రోమ 2.27 నెన్నొసల జాతురంతిక 2-26 శ్వంకార పూర్ణ 38 నెమ్మదిలోన 1-18 నెయ్యి కలయబోసి 56-109 దండను నుడిగల 2-52 నెయ్యి నూనెపంది 5-57 దానానేకప 1.1 నెలకొని పందినెయ్యి 5-97 దిన పూర్వాహ్నము $.3 నెలవుల ధ్రువములు 2-12 దీపనమున కిట్లు 5-96 నెలవుల నిలువక 2-16 దురమున భీత్రిత్రో 1-7 నెలవులు విడిచిన 2-13 దూరము పోవునప్పుడ్సు 1 దేవమణి యనంగా 2-36 పంక్తి చక్కగాక 4-6 (రొక్షాలవంగ పత్రక గ్రంర్ర్య పంచదార రెండు 5-64 ర ధరణీ నుండల 1.72 పండితులు ఘోటకంబుల 2" పచ్చిపసుపు నూరి 5-41 నందనులు దాను 276 పట్టెడసుడి గల 2-69 పదవ అకారాది గద్య పద్యానుక్రమణిక పదపడి పుచృచ్చన్నము 3-28 35 పదపడి స క పొలున్సూనె | వద సే సందం శాదిము 3-49 న నూ యు 5-73 హస్తయుగ నాభి లు పెరుగు నావు 5-81 పది 3-36 పిచుమంద ప లంబారగ 230 ద పలాశంబులు 5-48" పనుగొను నాముద పిష్పృలియు గరక 5-23 పరగగ గేశవా ంబు 5-67 పల్లల యతిసారము 5-32 పరగ గ్లో లముల 4-13 పుష్టంబై మహి 3-56 మూ లు క పరగన్‌ వాజి ఈయన 5-108 పెందొడల సుళ్ళ 2-72 న -10 ం పరగ శోభించి 5-4 పెక్కువన్నెల పులి 4-22 పరవాబిచే ని 42 పరుగున చక్రవర్తినులు 5-28 పరికింప న జాధిప 2-82 పెసలు కుంచెడు 5-49 పరిహుత్ర ల్లపండ్లగు 4-5 పెసలును మాష 5-78 పరువ్ర ర 1-22 పొడవునకు దగిన 3౩-43 పరువడి నాకసము 3-26 పొడ వొదవును 3-57 పర్పువడ్షి రాన 3-36 ప్రాలియించు వాజి 2-62 పలమ్సు ప సంజన 3-8 పోలగ చేకొణింతి 5-05 పలమ్సు ఎంచదార క్‌-9 ప్రకటంబుగ 2-4 గ లలంబు 5-72 ప్రకటిత పలమ్ష మ టై రొకాళళి 4-25 పలము లె ౦చి పంచదార 5-99 ప్రాప్త నిర్మలైక వర్ల 4-17 వలయము 5-121 ప్రాసాద చక్రతోరణ 2-37 పలవన 5-98 బటువగు నావర్తంబులు 248 పనగ సలపైకప్పె 3-9 బటువగు లోచనంబు 327 లు, న పస్తన్వ్వై గు ప్రత్తి 5-66 బాహుల వెనకను 38 పన్న శొంరి 5-115 నిజంబుల నుళ్ళుండిన 2-7 పష మరి మ్రాని 5-120 బ్రహ్మాముని యక్ష 3-60 ॥ కుబుసంబు 5-142 వ యనంగ 3-71 భావుకులు వినుడు 2-65 వు తవ్వెడు కక! మ 1 అనుబంధము - 1 సంస్కృత భాషలో గల అశ్వ, పశు, గజ శౌస్త గ్రంథములు గ్రంథనామము రచయిత ప్రతి భద్రపరుపబడిన ప్రదేశము లేక ప్రతిని గురించిన వివరములు (క) అశ్వవైద్య శాస్త్ర గ్రంథములు అశ్వ చికిత్స జయదత్తుడు దర్బార్‌ లైబ్రరీ, నేపాలు 1887లో ప్రకటితము అశ్వ చికిత్స నకులుడు 1887లొ పై గ్రంధమునకు అను బంధముగా ప్రకటింపబడినది.


Chunk 29 — hayalakshana-vilasamu_pages0281-0290.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 7799

OCR Issues:

  • ASCII junk on lines: [17, 38, 90, 108, 117]...

Key Terms:

  • వ్యాసము
  • లైబ్రరీ
  • కర్‌
  • ఓరియంటల్‌
  • కులకర్ణి
  • పీరిక
  • జొహరాపూర్‌
  • తంజాపూరు
  • శాస్త్రము
  • లైబ్రరి
  • సరస్వతీ
  • ఇన్‌స్టిట్యూట్‌
  • మహలు
  • నేపాలు
  • అశ్వశాస్త్రము
  • అశ్వాయుర్వేదము
  • జొహరాపూర్‌కర్‌
  • హయలక్షణ
  • శాలిహోత్రముని
  • మద్రాసు
  • అనుబంధము
  • బిర్‌
  • రిసర్చి
  • చికిత్స
  • సంగ్రహము
  • శాలిహోత్రము
  • గ్రంథములు
  • విలాసము
  • గ్రంథనామము
  • రచయిత

Extractive Summary:

138 శ్లోకాలు, కొన్ని వచనాలు కలవు దీనిని సంకలన గ్రంధము గా చెప్పవచ్చును 1887లో ప్రకటించబడిన నకులునిఅశ్వ చికిత్సలో గల శ్లోకాలు ఈ గ్రంధమున కొద్ది పారభేదాలతో కన్చిస్తున్నట్టు ఇవి భోజుని పేరనే రచించబడినట్లు చెప్పడుతున్న యుక్తి కల్చ్పతరువులోని శ్లోకాలను కూడా పోలియున్నట్లు కుల కర్ణి గారు వివరించారు తంజాపూరు సరస్వతీ మహలు వారు ప్రచురించిన నకులుని అశ్వశాస్త్రము, ఈ శాలి హోత్రీయము పరస్పరాశ్రయ ములు కాను. అనుబంధము - 2 తెలుగులో గల అశ్వశాస్త్ర గ్రంథములు + అశ్వచికిత్సా సారము మహమ్మద్‌ ఖుతుబుద్దీన్‌ వచన రచన. అశ్వశాస్త్రము : ఉత్తమగండ భూవరుడను పేరు గల దొడ్డ భూపాలునకు అంకిత మీయబడీన ఈ పద్య అశ్వశాస్త్రమునకు కర్త ఎవరో తెలియదు.


Chunk 30 — hayalakshana-vilasamu_pages0291-0300.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 12497

OCR Issues:

  • ASCII junk on lines: [16, 22, 37, 41, 47]...

Key Terms:

  • గలవి
  • హయలక్షణ
  • ఉన్నవి
  • విలాసము
  • అనుబంధము
  • ఉన్నది
  • మానవల్లి
  • గుర్రము
  • దాని
  • కూర్చబడిన
  • తెల్లని
  • అయినది
  • వ్రాశారు
  • శ్రీ
  • రచించిన
  • అశ్వశాస్త్రము
  • ఆంధ్ర
  • నారయ
  • ప్రతి
  • పసుపు
  • కలిగి
  • ముఖము
  • వంటి
  • గిట్టలు
  • రొమ్ము
  • భాగము
  • పాటల
  • వర్ణము
  • గలది
  • భాగాలు

Extractive Summary:

శాలిహోత్రీయములోని ఒక పద్యము మడికి సింగన సకలనీతి సమ్మతము (1430 ప్రాంత రచన)న కలదు. ఆ సంస్కృత రచనను, దానికి స్వేచ్భానువాదా న్ని ఈ క్రింద పొందుపరుస్తున్నాను. హుంకారములు పోయి, గొంతులోనుండి జారే అస్పష్టమైన గొణుగుడులు గలవి సందుల నుండి మూత్రము క్రిందికి జారే విధంగా ఏర్పాటు చేసిన కాళ్ళ క్రింద గల చెక్కలను మేత కోసం తన్నుచున్నవి...ఇతర గుర్రాలకు వేస్తున్న మొలవ గడ్డిని చూచి ఆ గడ్డి కోసం ఆ గుర్రాలపై అసూయతో పుట్టిన మానసిక క్షోభ గలవి.


Chunk 31 — hayalakshana-vilasamu_pages0301-0310.txt

OCR Score: 77% Telugu coverage
Characters: 7423

OCR Issues:

  • ASCII junk on lines: [143, 146, 148, 149, 150]...

Key Terms:

  • గలది
  • రెండు
  • పళ్ళు
  • రంగు
  • హయలక్షణ
  • విలాసము
  • పేరు
  • పద్య
  • వాడుక
  • సంఖ్య
  • అనుబంధము
  • పెదవి
  • మంచివి
  • నామము
  • హృదయ
  • సుడులు
  • లలాట
  • ఊడిపోయి
  • లేనిది
  • నల్లని
  • గలవి
  • అంగ్ల
  • తాలువు
  • నాలుక
  • గుర్రము
  • ప్రదేశమున
  • మధ్యన
  • ఒకటి
  • రొమ్ముమీద
  • గలిగి

Extractive Summary:

పాడవుమెడ; విశాలమైన కనులు, త్రికస్థానము, హృదయ స్థానము , రాగి వన్నె గల తాలువు, పెదవి, నాలుక ; మృదువైన చర్మము, రోమములు, తోక; మంచి గిట్టలు, నడక, ముఖ కవళికలు, కురబైన చెవులు, పై పెదవి, తోకమట్ట గుండ్రని పిరుదులు, మోకాళ్ళు, తొడలు" సమానముగాను, తెల్లగాను గల పళ్ళు, అందమైన ఆకారము, దోషాలు లేని శరీరభాగాలు గల గుర్రము తన రాజు శత్రువులను ఎప్పుడూ నాశనము చేయగలదు. ఇది స్ట్‌ ప క ర్త స్త్‌ సస గా నే జా ళ్‌ 0 వ కు ఇడి పే నే చె క్‌ ఇ ఇ శే క వల్లే కళ్ల స్త సళ్ల త్త పై 2 శే న ణి న్‌ యల ౯౫౭ నే ద ౩౩౦౫ య౫య౫| ఇ ఛ్తే £ా 2 జా చా 72 న ౮] ఇం ఛి చై 4! గ్‌ న్స గ్ష్‌ క ర్స్‌ శ్తి 9 £ 1 గ్‌ న్‌ ఛై నాకితే శ్ర జైజై ఉశేక ఇప ప్‌ ఫు ఫ్‌ ఫై లి చై చ్‌ాల శ్‌ చో న చే ఇతె న


Chunk 32 — hayalakshana-vilasamu_pages0311-0320.txt

OCR Score: 50% Telugu coverage
Characters: 5209

OCR Issues:

  • ASCII junk on lines: [4, 9, 12, 13, 14]...

Key Terms:

  • వాడుక
  • సంఖ్య
  • నామము
  • పద్య
  • పేరు
  • ఆంగ్ల
  • శాస్రీయనామము
  • అనుబంధముల
  • హయలక్షణ
  • విలాసము
  • జీలకర్ర
  • నూనె
  • గంధము
  • అంగ్ల
  • గోదుమ
  • జటామాంసి
  • నువ్వులు
  • దుండిగము
  • దొండ
  • పసుపు
  • నేలములక
  • బూరుగు
  • శాస్త్రీయనామము
  • కోలాంగము
  • కోష్టము
  • ౧005౧3
  • ం101203
  • ఉల1ంల121
  • ఖర్జూరపు
  • పండ్లు

Extractive Summary:

పేరు పద్య ఆంగ్ల వాడుక శాస్త్రీయనామము _ సంఖ్య నామము కోలాంగము (9) 103 ఆలం పజ వఎ= కోష్టము 23,58,776, ౧005౧3 తీ[ం101203 31,94,96 ఉల1ంల121 97,100, 102,103, 107,113 ఖర్జూరపు పండ్లు 476263 202 [16 ౨00900 96,100 క! వువవవనలను చేదుప్పు 52,86, 102,114 చేకొణీతి 106 6162 ౧1011242 చేదుపొట్ల ఏం వ ౧0య105ట[15 [0౪/6 ౦ంటగులు2 ఓమ జంబూ = 70 91201 ౧101 52800 4జ000 నేరేడు 122002 జటామాంసి 103 11020 సషారేం 320093 9011000216 (20022051 జాదు 113 బలల వవువాలాల ఏ250+00 వంగ! 38 హయలక్షణ విలాసము పేరు పద్య ఆంగ్ల వాడుక శొస్త్రీయనామము సంఖ్య నామము నువ్వుల నూనె 738, 117118 ౮1౧౪611౪ 01] నువ్వులు 62,63 562040 న 86,109 56663 నూనె వ్హ7,8 10,1819 20,25,26 తకం, 53, 55,57,509 61,7281 97,98,106 108 116,131 నెయ్యి 6,7,40 166 57,63,907 98,109,114 119 123,124 136 నేలతాడి 12 ౪9]110౪ 860066 00100190 11211 301266 09౧1101663 ౮౭౯౦౫ నేలములక 39,61, 50120001 5382616056 9ర్ర౦8.122 వ 124 పంచదార ర6త5,48 ఏ22౯


Chunk 33 — hayalakshana-vilasamu_pages0321-0330.txt

OCR Score: 80% Telugu coverage
Characters: 7400

OCR Issues:

  • ASCII junk on lines: [4, 5, 7, 8, 13]...

Key Terms:

  • గుర్రం
  • పద్య
  • వాడుక
  • సంఖ్య
  • నామము
  • ప్రద్యుమ్నుడు
  • హయలక్షణ
  • పేరు
  • గుర్రాన్ని
  • బంతిని
  • తోంచె
  • విలాసము
  • అంగ్ల
  • శాస్రీయనామము
  • అనుబంధముల
  • మాదికాయలు
  • మారేడు
  • మినుము
  • మిరియము
  • ముస్తలు
  • పసుపు
  • విలానము
  • ఆంగ్ల
  • సముద్రపుటుప్పు
  • అనుబంధము
  • ప్రద్యుమ్నుని
  • ఎక్కి
  • ఘోటక
  • వెనుకకు
  • యాడె

Extractive Summary:

47 అనుబంధము - 8 “ప్రభావతీ ప్రద్యుమ్నము' న పింగళి సూరన వర్ణించిన ప్రద్యుమ్నుని ఆశ్వికక్రీడ ద్వారకానగరం వెలుపల గల ్రదేశంలో ప్రద్యుమ్నుడు గుర్రాన్ని ఎక్కి విహరిస్తున్నాడు. కొంత వేగం హెచ్చినపుడు ఒకే గుర్రం సమానరూపం గలిగిన అనేక గుర్రాలు చక్రాకారంగా పరుగులు తీస్తున్నట్లు కన్పించింది మరికొంత వేగం పెరిగినపుడు గుర్రం శరీర అవయవాలు స్పష్టంగా గుర్తించటానికి వీలుకాక ఒక ముద్ద తిరుగుతున్నట్టు కన్పించింది పూర్తి వేగంతో పరుగు తీయించినప్పుడు ఆ గుర్రం కన్పించకుండా దానికి అలంకరించిన నగలు చిమ్మే కాంతులు ఒక కొజవిని గుండ్రంగా తిప్పిన విధంగా కన్పించాయి. వీరి రచనలు సుమారు 2400 ఈ రచనలలో అలభ్యములు, అప్రకటితములు, శతకములు, వేదాంత, "స్త్ర, చారిత్రకగ్రంథములు పోగా ముద్రణ భాగ్యమందిన కావ్యాలలో నేను పరిశీలించిన 10థాలలో ఆయా కవులు చేసిన అశ్వవర్ణన పద్యములను ఈ క్రింద పొందుపరుస్తున్నాను గొవసామ్యుము గలవి విడువబడినవి కు ఆ పురిజేజుల వేగ వ్యాపారము గెలువనోప మను సిబ్బితి, బో చాపలవిరహిత సౌఖ్యం బాపాదించుకొను మానవావళి మనముల్‌ ధూర్జటి - శ్రీకాళ హస్తి మాహాత్వము 1-26 చ.


Chunk 34 — hayalakshana-vilasamu_pages0331-0336.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 4483

OCR Issues:

  • ASCII junk on lines: [10]

Key Terms:

  • పద్యం
  • నుండి
  • వారి
  • హయలక్షణ
  • తురంగ
  • తెనాలి
  • నేరవు
  • కోటి
  • విరిగి
  • పరిణయము
  • గలిగి
  • ప్రర
  • పరువున
  • అయ్యలరాజు
  • నారాయణ
  • వచ్చి
  • కూచిమంచి
  • బురి
  • విలాసము
  • నిలాసము
  • సంగరరంగవీధి
  • స్వామికి
  • గెల్చు
  • ఘటించునట్టి
  • త్తుంగ
  • రత్నములు
  • తొంటి
  • హయాకృతి
  • శార్డ్హి
  • పుట్టువుల్‌

Extractive Summary:

502 పద్యం క పరువున ముతువైయుండును సురపురమున గల్బతరులు చూపఖకింపై వెస గదిలించి హేయనిన వ్రేల్మిడి లోనన నిల్చు కంధరం బుసుమక బిట్టదల్పినను బోరన సాగరమైన దాటు బల్‌ వసమున అంగలం దజిమి వాగె వదల్చిన జువ్వన౦ జవ౦ బెసగగ గాలిమీఅు6 బురి నెన్నిక కెక్కిన ఖర్తుల్లాణముల్‌, ఫైరనకవి:శ్రేరంగమాపోత్వము తగరు న శ ఊ వేడుక నప్పురీహరుల వేగము గన్గోని లేళ్ళు గాడ్పుతో6 “గూడి చనన్వలెన్మనము, కూడ6గ నోపక యోడినట్టివా రోడని వారి మోచుట” ని యొద్దిఃళ బంచెము వైచి కూడలే కోడెను గాక మోయంగం బ్రయోజనమే మనిలుం గురంగముల్‌ బేమకూర వేంకటకవి - విజయ విలాసము 1-73 క హరిణము లప్పురమున గల ల | | క నుల రల | న్టీ శ్రీరాములు