Telugu haseena - anilvaranasi/indianlanguages GitHub Wiki
ఫ్ గ్గ నీ 13త్ర60 [స న్ _జాన్‌హైద్‌కనుమూరి.
దూగు ౧౦ న ల జాన్ హైడ్ కనుమూరి 13-75, శ్రీనివాసనగర్ కాలని, రామచంద్రాపురం, హైదరాబాదు - 502032 ఫోను : 08455 244184
హసీనా (దీర్హ కవిత) 1656616 10౧00౧0౦౪౩) రచన ; జాన్ హైడ్ కనుమూరి ళో ౮౦౧౧006 గజగ౧4ంగంగ టో ౧ ని న ముద్రణ. : డిశంబరు 2004 డ్ర్ ద్ధగీ పతులు : 500 గ్ర లో లయ. ల్ ల / టో ముఖచిత్రం : అగస్టస్ (€ " పా గ ర్ జ్జ ఛ్ పా ఢా శ ర గద్చటొవి వెల 2 రఈరూ.15/- టో థు [ ళ్ చిరునామ: జాన్ హైడ్ కనుమూరి, 13-75, శ్రీనివాసనగర్ కాలని, రామచంద్రాపురం, హైదరాబాదు - 502032 ఫోను : 08455 244184
ఓ లోకం చెరిలేసిన నప్పు - ఒక తోనా ల్లీ డా| అద్దేపల్లి రామమోహనరావు పేదరికం, సామాజిక అనమానత్వం, రాజకీయ అమానుషత్వం ఈ దేశంలో స్త్రీ జీవితాన్ని పతనం చేసే ప్రభావ కారణాలు. ఈ నేపధ్యంలో మగతనపు దుర్మార్గం స్త్రీని ఎంతైనా దోపిడి చేస్తుంది. అలా దోచుకోబడి, నిరంతరయాతనతో బతుకు వెళ్ట దీస్తున్న వారిలో ఒకరు సానీనా, తల్లిదండ్రులు శనందంగా పెట్టిన పేరు, అందుకు విరుద్ధమైన అర్ధాన్ని నవ్వులేని శోక నంపదను మాత్రమే సమకూర్ణింధి. ఇలాటి బక వానీనా ఆవేదన చిత్రణయే, జాన్ హైడ్ కనుమూరి టిర్భకవిత వానీనాకు ప్రేరణ అయింది. కవికి బాల్యం నుండి తారసపడిన ఎందరో వానీనాలకు ఈమె ప్రతీక అనుకోవచ్చు. కవిత ప్రారంభంలోనే, తన ఆలోచనలకు చెప్పిన పొలిక కవితలోని ముఖ్యాంశాన్ని స్పురింపకేస్తుంది. వ్రాయాలని కఠఅం పట్టగానే రాజీ ఈగను మోనుకొచ్చిన తేనెటీగల్లా ముసిరే ఆలోచనలు 12 చిన్న చిన్న భాగాలు రాయబడిన ఈ టిర్ధ కవిత, కథాత్మకంకాదు. కేవలం హసీనా వేదనకు రూపకల్చన చేసిన అనేక భావనలు ఫ్రతిఫలిస్తునై. ఈ బిర్హ కవితలో, పరిమితమైన ఖాగాలలోని ప్రతి బకదానిలోను జాన్ హైడ్ చేసిన వైచితి గమనింపదదినిది. అదేమిటంటే, ఒక్కొక్క భావచిత్రం ఉంధి. ఆ థావచిత్రం, ఆ భాగంలోని భావనకు స్పూర్తినిచ్చేదిగా ఉంది. పెద్దగా కథ లేక, మలుపులు గాని ఏ హంగులుగాని లేక, కేవలం ఆవేదన రూవు గట్టిన భాగాలకి నిండుదనం
రావాలంటే భావచిత్రాలే అవసరం. భాగానికొక భావచిత్రం వ్యక్తీకరించిన జాన్ హైడ్ ప్రశంసనీయులు. ఒక భాగంలో వేసిన భావచిత్రం ఇది. చీకటి నేశ్రంలోపడి కటేళశాల కండలుగా దేహాన్ని కోస్తున్న కత్తుల వుచ్చుల్లో బిగిసి గిలగిలలాడినప్పుడు చెదపట్టిన చెట్టులా శిధిలమౌతున్న యవ్వన జీవనాన్ని ఎవరి దావర్తికో పానమై అరుణుడి కంటపడకుండా దాచిన పరిమళాల మేనికాంతి తెల్లటి తివాచీగా పరవబడి చిల్లుల దేహంలో జల్లిస్తున్న కాసులు అప్పుడే ఆత్మియపు ముసుగులు తీసి కాసులేరుకుంటూ లెక్కలుచూస్తుంటే కాసుల అంచులగుండా కారుతూ ఎర్రటి తివాచిగా మారుస్తోంది చీకట్లో ఆమె దేహం కండలుగా కోయబడుతోంధి. యవ్వనం
- చెదపట్టిన చెట్టుకావడం గొప్ట ఉపమానం. అందమైన శరీరం నిండా మూగినవాళ్ళు చెదవురుగులనడంలోని నిరనన నమగ్ర న్ఫూర్తి కలిగి ఉంది. అంతేకాదు చెద పురుగులు తెలియకుండా చెట్టును తినివేసి కాలాంతరాన శిథిలంగా మిగులుస్తై. అలాగే ఆమె యవ్వనం గూడా క్రమ క్రనుంగా శిథలమౌతోంది. అరుణుడి కంటపడకుండా దాచిన సరిమళాల మేని కాంతి ఎప్పడూ ికట్లోనే ఉండవలసిన శరీరం. ఆ కాంతి తెల్లటి
తివాచిగా పరచబడింది. కానులు చిల్లుల దేహంలో జల్లించబడుతునై. చెదలు తినెయ్య్మడంవల్ల శిథిలమైన దేహమంతా గాయాలమయమైంది. చిల్లుల దేహం కాసులు జల్లిస్తోంది - అనే భావచిత్రం, ఆమో శరీరమూలకమైన యాంత్రిక సంపాదనను గొప్టగా వృక్తీకరిస్తోంది. కానుల అంచులగుండా ఆమె శరీరకాంతి కారుతూ ఎర్రటి తివాచ్ జెతోంది. గాయాల నెత్తురిక్కడ కవి వృక్తం చేస్తున్నాడు. పైగా నూర్కుడిని అరుణుడు అనడంలోని ఎర్రదనం స్పురణకుగూడా సందర్దాన్ని దీప్తిమంతం చేస్తోంది. టీర్ధ కవిత చివరలో ఎవరికివారే తమ జీవితంమీద తిరుగుబాటు ప్రకటించాలనే సందేశం ఇస్తాడు. గుడ్డు పాడుచుకొచ్చే పక్షి పిల్లలా పొడుచుకుంటూ రంగురంగుల రెక్కల రెక్కల కోసం గూడును చీల్చు కొచ్చే సీతాకోకచిలుకలా చీల్చకుంటూ చీకునీవేరా! అంటాడు. అంటే నరికొత్త జీవితం కోనం ఎవరి అఆనరాతీనుకోకుండా, న్వీయ ప్రతిఖుటనలోనే రెక్కల్ని సాధించుకోమంటాడు. భావచిత్రాల గాఢతనే, థీర్ధకవితగా మలచిన జాన్ హైడ్ కనుమూరిని అభినందిస్తున్నాను. మరింత విశాల పరిథితో, సామాజిక చైతన్మ సాంద్రతతో,
నాకు కనుపించిన హసీనా... నా బాల్యంనుంచి ఇప్పటివరకూ తారనపడ్డ ఎందరో వానీనాల కొన్ని పార్య్వాలకు నాలో నలుగుతున్న సందేవాలు, అనుమానాలకు నేను చెప్పుకొన్న సమాధానం మాత్రమే. రాస్తున్నప్పుడు హృదయంతోపాటు నా కలాన్ని వణికించి నన్ను ఏడ్పించాయి. అయినా నలిగే నీ హృదయవేదనను గుర్తించాను అని ఏ వానీనా ఎదురుగా చెప్పలేని పిరికివాణ్జి. కాని వెన్నుతట్టాలనే ఆశల తడి కలిగిన వాణ్ఞని మీరైనా ఏ వానీనాయైనా ఎదురైతే కొంచెం చెప్పగలరా! రెండు బొట్లు కార్చేటందుకు ఏ హుకూంనామానైనా ఇవ్వగల ప్రభువుకు సిఫార్సు చేస్తారా? వానీనాను నవ్విస్తారా?? నా కొంచెం ధైర్యమిస్తారా??? ప్రత్యేక కృతజ్ఞతలు సాహిత్యపు ఆకర్షణ మరియు వెతుకులాటలమద్య స్ఫూర్తినిచ్చిన వారు చాలామందివున్నా ఇక్కడ కొందరినే వుదహరిస్తున్నాను. ప్రెస్ క్లబ్బులో జరిగిన సభలో శ్రీ ఎండ్లూరి నుధాకర్ గారు కొంత ఆలోచింప చేస్తే నేను గమనించిన కొందరి జీవితవిధానాల కొన్ని విషయాలతో కథరాస్తే బాగుంటుందని అనిపించినప్పటినుంచి మిత్రులకు వివరిస్తూ, వివరిస్తూ రాసినవి శ్రీ సి. వి. కృష్ణారావు గారికి వినిపషించినపుడు, నీవే ఎందుకు ర రాయకూడదనే ప్రశ్న? కలిసినపుడు వినిపిస్తే ఎత్తుగడబాగుంది అన్న శ్రీ కె.ఎస్- రమణ గారి, మంచి వరవడి ఉందన్న శ్రీ పి. నీ. రాములు గారి స్రోత్సాహపు పలుకులు, మరింత స్ఫూర్తినిచ్చాయి. అడిగిన వెంటనే లోకంచెరివేసిన నవ్వ- ఓ వానీనా రాసియిచ్చిన దాః॥ అద్దేవల్లి రామమోహనరావు గారికి, వ్చాదయాంజలి ఆవిష్కరించి “అల్లకల్లోలిత సమాజంలోకొత్త కవి వుద్భవించడం...” అంటూ ధ్రైర్యమిచ్చి, సూచనలిచ్చిన శ్రీ మునెవల్లె రాజు గారికి, రాసినవన్నీ ఎప్పటికప్పుడు శ్రోతగా చెవిపెట్టిన శ్రీ నాళేశ్వరం శంకరం గారికి, వినగానే బాగారాస్తున్నానన్న శ్రీ కె. వి. రామనాయుదు గారికి, 'కరిమున్నీసా నవ్వల _ శ్రీ రవ్మ్శాతుల్లా గారికి, శ్రీ రవూఖ్ గారికి, దా ఎం. వి. వ్రసాద్ (జాతీయ ఆయిల్ పామ్ వరిళోధనా కేంద్రం, పెదవేగి గారికి ముఖచిత్రము మరియు ముద్రణ విషయాలలో అగస్టన్‌కు, నెల నెలా వెన్నెల (కవి మిత్రుల కలయిక), ఆస్మాన్‌గడ్, మలకపేట (దిల్‌షుక్‌నగర్), హైదరాబాద్ నమావేశాలిచ్చిన న్ఫూర్తికి, నమయ అనమయాల వురుకులాటలలో సహనంతో సహకరించిన నా శ్రీమతి విజయగ్రేస్‌కు ఏమివ్వగలవాడను అక్షరాల మాలలు, మనఃపూర్వక కృతజ్ఞతలు తప్ప. రచయిత
వానీన్తా క్ష (గ్రోళూాలని కలం పట్టగానే రాణీ ఈగను మోసుకొచ్చిన తేనెటీగల్దా ముసిరే ఆలోచనలు
- కాస్తకళ్ళుమూస్తే ఓ అస్పష్టపు రూపం పదే పదే మనసు మానిటర్‌పై కదుల్లూ వెంటాడుతోంది ఆ రూపం ఎప్పుడూ పోరాడుతూ మాట్టాడుతోంది, ఏడ్పిస్తోంది. 2 కీచకుల చూపులమద్య ఒంటరి యోద్ద గాలికి ఎగిరే కాగితపుముక్కల్లా మాటలకసువులను వూడుస్తూ , వూడుస్తూ బరువెక్కిన చీపురులా మూలచేరి, మునగదీసుకొని గాయాలగురుతులను లవణజలంతో తుడుచుకుంటోంది బొన్ హైడ్ కరుమూరి
హానీనా 3 పుండులా మారుతున్న దేహంపై కారంచల్లుతోన్న షక్ కీ నజరే గాలికివూగే ఆకులా హుకూంల హుక్కాలను పీలుస్తూ కదలాడే రెక్కలు పొద్దుగూకులో వొదిగిన సూరీడులా గుక్కెడు కల్లుముంతలో దూరి అలసిన దేహాన్ని మడచి పెడదామంటే చిల్లరైనా లేని చిరుగులసంచి ఎప్పుడైనా ఒక్కసారి గొంతు తడుపుకొంటే జలీల్ చేస్తుందనే గలీజుమాటలు త్తే చెంపల పైచారికల్ని తుడుచుకుంటూ చిల్లర ఏరుకుంటున్నప్పుడు. చివరిమజిలీకి సాగిపోతున్న ఎవరిదో దేహంపై అనుబంధముందనిపిస్తోంది అన్నవాహికలో ఏర్పడ్డ అల్పపీడనం తనదేహపు నలుమూలల్నుంచి తోడుకుంటూపోతున్న చారికలని ఎవరికి తెలుసు? జాన్ స్లైద్ కనుమూరి
నాసీనా
ఒక్కసారి గుప్పిటపట్టిన కాసులు చెప్పే ఊసుల ధైర్యం కాసేపయినా పాతబడిన ఎముకలగూడుకు 'ప్రాణంపోసి లేపినప్పుడు కలలా తిరిగిన కాలచ(క్రం గూడిస్తామనే వాగ్దానాల హోరు కళ్ళముందుచిన స్వప్నాల జోరు రాలిపోయిన ఆకుల్టా నేతల తీరు 'ప్రభువెక్కడ వున్నాడోనని చిన్ని సందేహం? ర్ చీకటి నేత్రంలోపడి కబేళాల కండలుగా దేహాన్ని కోస్తున్న కత్తుల వుచ్చుల్లో బిగిసి గిలగిలలాడినప్పుడు చెదపట్టిన చెట్టులా శిధిలమౌతున్న యవ్వన జీవనాన్ని ఎవరి దాహార్తికో పానమై అరుణుడి కంటపడకుండా దాచిన పరిమళాల మేనికాంతి తెల్లటి తివాచీగా పరవబడి చిల్లుల దేహంలో జల్లిస్తున్న కాసులు
జౌన్ ప్రైడ్ కరుమూరి
హానీనా అప్పుడే ఆత్మీయపు ముసుగులు తీసి కాసులేరుకుంటూ లెక్కలుచూస్తుంటే కాసుల అంచులగుండా కారుతూ ఎ(ర్రటి తివాచిగా మారుస్తోంది 6 తెరలు తెరలుగా తెగిపోయిన జాపకాలు హ్ తావీజాల్దా వేల్దాడుతున్నాయి. సిగ్గుమొగ్గల ఎ(ర్రదనం బుగ్గలపై చేరకముందే నిఖాల నూ లుబిగిసింది నవ్వితే మేనికో మెరుపొస్తుందని తెలిసేసరికి సుందరస్వష్నాల చానళ్ళన్నీ బంద్ నా యవ్వనం నాకిస్తావా? నవ్వుల నజరానాయిస్తా గౌ ఏం ముద్దొచ్చిందో అమ్మీకీ ఆబ్బాకి ఊహతెలిసినప్పటికే (ప్రపంచమంతా గొరైెలతో బ(రైలతో రోజ్ సుభా సూరజ్ జంగల్‌లోనే మేకలకు ఆకులందించటమే జాన్స్ హైడ్ కనుమూరి
చెల్లీ తమ్ముళ్ళను లాలించడమే బాల్యం ఎవరి సంపదకు కాపో తెలియని అమాయకత్వం నడుమ నవ్విన యాద్ లేదు మరి నా పేరు హసనా ఎందుకో? 8 ఎప్పుడైనా హనుమంతుడివాకిట్లో సంబరాల వేడుకల్లో కలసి బస్తీ వీధుల్లో పీర్లవెనక గెంతిన సమయాలు మసకబారిన అద్దంలో మసక మసకగా కన్పడుతున్నాయి కుడి ఎడమల వెతుకులాటలో ఎటునుంచి ఎటుగా తిరిగి పాగచూరిందో అక్షరం ఎక్కడా అంటుకున్న నిశానే లేదు 9 నవ్వులను నజరానా చెయ్యాలనివున్నా ఎప్పుడో దాన్ని అవసరాల సీసాలో దింపి బిరడావేసీ ఏ పొరలమాటునో పాతేసాను బొన్ హైడ్ కరముమూరి
నే తవ్వలేను ఆ పొరల్ని
నవ్యాలని ఆశరేపి
నన్నెందుకు ఏడ్పిస్తున్నావు?
10 అడవి నీతొకటి నేర్చింది
తోసుకుంటూ, పోరాటమే మనుగడని
అందుకే
ప్రతిచోటా కన్సడుతోంది
ఎప్పుడో ఒక్కసారి
తన కనురెప్పల్ని మూసుకొన్నప్పుడు
(ప్రశ్నించుకుంటూంది
నేనున్నది అడివికాదుకదా
నేనెందుకు నిశ్ణబ్దాన్సి ఆవరించుకోకూడదని
సరె... అలానే చేస్తాననుకుంటూ
మగత మగతగా జారే నిద్రనుండి
వులికిపడి రెప్పలు తెరవగానే
కళ్ళెదుట అడవిలాంటి లోకం
అందుకే
వూహలను పగులగొట్టటానికి
పెదవులు విప్తుతాది
విప్పిన పెదవుల్ని మూస్తే అడవి మింగేస్తుంది జాన్ హైజ్ కనుమూరి
వానీనా శ ఆ పెదవుల ధ్వనిలో నిరంతర సంగీతం వినబడుతోంది ఆ గొంతు పదే పదే ఓ రాగాన్ని ఆలపిస్తూ స్వరాలను సరిచూసుకుంటూంది ఆ రాగం... ఆకలి రాగం పేదరికాన్ని తం(త్రులు చేసి గోలెవరిదైనా గెలుపెవరిదైనా ఎవరినో గెలిపించడానికి తన్నబడే బంతిలా దొర్హుతూ బాధలను తబలాలుగా చేసి ఆలపిస్తూనే వుంది ఆ రాగం కార్మికవాడలోని గొట్టంలా వూరిమురికిని మోసే మోరీతూములా అనిపిస్తాది నిరంతర ప్రవాహంగా ఆలపిస్తూ తన్ను తాను (బ్రతికించుకుంటూంది. 12 వింటూ... వూకొడుతూ... ప్రశ్నార్హకపు చూపులతో అలకపూనింది అనునయించే అవకాశం యివ్వకుండానే నా బురఖాగురించి ఓ మాటైనా చెప్పలేదే అంటూంది జాన్ హైడ్ కనుమూరి
హానీనా
బురఖా బొత్తాలు విప్పుతుంటే సలసలకాగి, అవిరయ్యిన స్వేదపు పొదుగు పితుకుతున్నట్టుంది పాడి పశువులకు కొమ్ములపై కట్టులతో ఈతలు లెక్కపెట్టినట్టు నాభినుంచి పాకిన చారికల్ని చూసి నీ కాన్పుల కష్టాన్ని లెక్కించలేను పలుకుమెతుకుగా వుడికిన దేహాన్ని పలావుగా మార్భ్చలేను అహంకారపు చేతులతో నలిపి నలిపి మామిడిపండులా నీనుంచి జుర్రుకుపోయిన క్షణాలను లెక్కించలేను కత్తిరించబడ్డ రెక్కల రక్తస్రావాన్ని స్పర్శించలేను బుతుచక్రపు చట్రంలో చేరగానే నీ హసీ చెహరా మీద
బాన్ హైజ్ కనుమూరి
నీ కదిలే హర్ కదమ్ముమీద వేస్తున్న నిఘాల బురఖాలు తొలగించలేను సువ్వర్ గల్లీలో తిరుగుతుంటే ఈసడించే లోగ్
సువ్వర్ లా నిగిడిన కోర్కెల బురఖాతో మీదపడి రక్కిన గాయాలు
కాగజ్ కరెన్సీతో తుడుస్తుంటే మూల్లలేని వేదన
కంఠహారాన్ని తెంపలేను గుడ్డుపొడుచుకొచ్చే పక్షిపిల్లలా పొడుచుకుంటూ
రంగురంగుల రెక్కలకోసం గూడునుచీల్చుకొచ్చే సీత్రాకోకచిలుకలా చీల్చుకుంటూ నీకు నీవే రా!
పేరు వ జాన్ హైడ్ కనుమూరి వృత్తి ; ఉత్పాదనా కర్మాగారములో (వృత్తి ఏ తెలుసుకొనవలసినవి చాలావున్నాయి ఇష్టమైన మాటలు : 'శూలు వికనీంచి త్వరగా వాదిపోతాయి, వరిమళం ద్వారా నిరంతరం నిలుస్తాయి” కొన్ని గంటలు మాత్రమే వికసించే పూలకు పరిమళం వుంటే ఎన్నో గంటలు జీవించే నేను దాని పరిమళాన్ని కొంచెమైనా తెచ్చుకోలేనా? తొలియత్నం ; హృదయాంజలి జా మార్చి, 2004 మీముందు : హసీనా - డిశంబరు, 2004 త్వరలో (జైభిలు ఆధారంగా
- దావీదు - గొల్యాతుపై విజయము అషగరే - 16000/ ౮౪౯౪ 601124
- గిద్యోను - సమిష్టి కృషి 14102 - 6 162668 - శీ 00 1060
- కవిత కాలం - కవితా సంపుటి 202 ౮౦౧1000 - కిం 0906053 వా నల ల.) ఈ (ఈ] జా స లర న నీ ల ప ప్ వ
జాన్ హైడ్ కనుమూరి దుఃఖం నిండిన జీవితంలో ఆనందగానము నంతోళషరాగము నవ్వుల సారము లేని వనే హ్‌సనా కవితా సాగరము