Telugu hamsa dwani noLLM analysis - anilvaranasi/indianlanguages GitHub Wiki

Analysis: hamsa-dwani

Method: Non-LLM (Frequency keywords + LexRank + Unicode heuristics)
Source: https://sundarayya.org/hamsa-dhavanai
Date: 2026-08-08 12:23
Chunks: 32


Book Overview

Book: hamsa-dwani
Source: https://sundarayya.org/hamsa-dhavanai
Total OCR chunks analysed: 32


OCR Quality Summary

Average Telugu script coverage across all chunks: 93%


Telugu Vocabulary — Top Keywords (YAKE)

Keywords extracted statistically — most distinctive terms per chunk.

  • భరద్వాజ
  • డాక్టర్‌
  • చేశారు
  • గంగాధరం
  • గూర్చి
  • స్మృతి
  • జరిగింది
  • నేను
  • జయంతి
  • గారు
  • భరద్వాజగారు
  • కోసం
  • సాహితీ
  • ఉన్నారు
  • రాజు
  • వంటి
  • జరిగి
  • చాలా
  • ఎన్నో
  • భరద్వాజగారి
  • చెప్పారు
  • వియోగాన్ని
  • కూడా
  • మల్లెమాల
  • విజ్ఞాన
  • హంసధ్వని
  • శ్రీ
  • రావెల
  • రావు
  • హైదరాబాదు

Per-Chunk Details

Chunk 1 — hamsa-dwani_pages0001-0010.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 9646

OCR Issues:

  • ASCII junk on lines: [35, 72]

Key Terms:

  • భరద్వాజ
  • డాక్టర్‌
  • చేశారు
  • గంగాధరం
  • గూర్చి
  • స్మృతి
  • జరిగింది
  • నేను
  • జయంతి
  • గారు
  • భరద్వాజగారు
  • కోసం
  • సాహితీ
  • ఉన్నారు
  • రాజు
  • వంటి
  • జరిగి
  • చాలా
  • ఎన్నో
  • భరద్వాజగారి
  • చెప్పారు
  • వియోగాన్ని
  • కూడా
  • మల్లెమాల
  • విజ్ఞాన
  • హంసధ్వని
  • శ్రీ
  • రావెల
  • రావు
  • హైదరాబాదు

Extractive Summary:

ఎ తేనే లీ శ | శ స న . ధ్యాయునిగా, “స్థల నామముల గూర్చి” ఎన్నో వ్యాసాలు (వాయడమే కాకుండా, ఒక మంచి పరిశోధనా (గంథం వాసి నిష్టాతుడై న పరిశోధకునిగా నే నెరుగు దును. డాక్టర్‌ బాల గంగాధరం గారు: ఒక మహా మనీషిని పరిచయం చేశారు _ నాకే కాదు; నా చుట్టూ ఉన్న సాహితీలోకానికి కూడా - ఆయన అట్లా చేయక పోతే - నేనూ ఈ సాహితీలోకమూ, ఎంత కోల్పోవలసివచ్చేదో, ఎలా అంచనా వేయడం?


Chunk 2 — hamsa-dwani_pages0011-0020.txt

OCR Score: 92% Telugu coverage
Characters: 9198

OCR Issues:

  • ASCII junk on lines: [8, 207, 209, 210, 211]...

Key Terms:

  • భరద్వాజ
  • డాక్టర్‌
  • గంగాధరం
  • కూడా
  • చాలా
  • గొప్ప
  • గురించి
  • కాదు
  • వాటిని
  • అతని
  • పుస్తకం
  • కవికి
  • గురించీ
  • ఇంకా
  • తెలుసు
  • ఉన్నాయి
  • కాంతమ్మక్క
  • గారు
  • చేశారు
  • కొన్ని
  • కావ్యం
  • చెప్ప
  • చేస్తాడు
  • అనేక
  • లోతుగా
  • గారిని
  • నాకు
  • మవుతుంది
  • అడుగు
  • కవితా

Extractive Summary:

(వస్తుతం మీ చేతుల్లో ఉన్న ఈ “హంసధ్వని” అన్న (గంథం, ఏ విశ్వ విద్యాలయంవారి, ఏ వరిశోధనా (గంఠం స్థాయికి, ఏమ్మాతమూ తగ్గదని మా అభ్మిపాయం. స మ ట్ట న సయ ఎగ స య న యయా న్యు ఈయనా లుే చ స ఏయ్‌ క శ సన స సు స సా టు... న 2 మ న స్టా 2 మ | షష స ప. టి... నమా ఏ న మ్‌ న సత స టం సట న ళ న న 0 ల య మే స ళం జ్జ 1!


Chunk 3 — hamsa-dwani_pages0021-0030.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 14617

OCR Issues:

  • ASCII junk on lines: [3, 4, 6, 13, 14]...

Key Terms:

  • కూడా
  • కావ్యం
  • స్మృతి
  • మనిషి
  • కాని
  • వుంటుంది
  • కావ్య
  • బట్టి
  • ఉత్తమ
  • దుఃఖం
  • నిరంతర
  • భరద్వాజ
  • కవిత్వం
  • మ్మాతమే
  • ఇక్కడ
  • చేస్తాడు
  • కాదు
  • స్థితి
  • వుంది
  • సహృదయ
  • వేరు
  • లేని
  • అందుకే
  • దానిని
  • ఆనందం
  • డైరీ
  • ఆవేశం
  • రచనకు
  • కాకుండా
  • లేదు

Extractive Summary:

అన్ని వైపులా దాని గమ్యం మళ్ళీ ఆ స్మృతుల గర్భం లోనికే, కాని లౌకికమైన ఆవరణాన్ని దాటి " భావగతమైన తాదాత్మ్యస్థితిని పొంది, తన అనుభవాన్ని విశ్వజనీనమైన భావచర్వణంగా మార్చుకొనేగల్లడమే సాత్విక స్టితిం వయ కిక ధుఃఖంనుండి విముక్తుడై, ఈ సా త్రికస్తితిన పొందిన కవి, తన మనస్సును - కూడగట్టుకుంటాడు. ఈ రెండూ (ప్మకియా పరంగా _పపహించి ఒక కేర్మదస్థితికి చేరుకో గలిగినవ్పుడే రచనకు కావ్యత్వసిద్ధి. భరద్వాజ వంటీ పరిణత హృదయం వ్రాసే డైరీల్లో; చాకలి పద్దులూ, ఇంటి ఖర్చులూ వుంటాయనుకోవడం మన ఆవివేకం, సాధారణంగా రచనా వ్యాసంగం కల భావుకులు అప్పుడప్పుడు తమకు తట్టిన భావాల్ని చగ్గరున్న పుస్తకం మీడో, డైరీలోనో, ఎప్పటి కప్పుడు రాసి పదిలపరచుకొనిి, అవసర మైసప్పుడు రచనా .వ్యాసంగ౦లో తగిన చోట దానిని అతుకు శూంటారు, డైరీ రాసుకోవడం ఆలవాటు గనుక రాసుకున్నాడో, ేక (పస్తుతానికి తన భావాలకు కావ్యరూపం ఇవ్వడానికి ప్రీరిక లేక్ర డైరీలో రాసుకున్నాడో కాని, భరద్వాజ కాంకావియోగ దుఃఖాన్ని ఎవరితోనూ చెప్పుకో లేని స్కిలో డైరీల్లో పొందు పరుచుకున్నాడు, ౦ మంచిపనే చేశాడు.


Chunk 4 — hamsa-dwani_pages0031-0040.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14473

OCR Issues:

  • ASCII junk on lines: [161, 199, 305]

Key Terms:

  • కూడా
  • హృదయం
  • స్మృతి
  • ఆనందం
  • అందుకే
  • డైరీలు
  • డైరీ
  • చాలా
  • భరద్వాజ
  • మనిషి
  • నుండి
  • కలిగే
  • అంటే
  • మానవ
  • వుంది
  • వ్యక్తి
  • మరణం
  • కావ్యంలో
  • ఉత్తమ
  • ఆతని
  • హృదయ
  • కాదు
  • కాంతమ్మగారు
  • ఇతరుల
  • క్రి
  • వస్తువు
  • సామాజికుడు
  • జీవిత
  • కనుక
  • కలుగుతుంది

Extractive Summary:

  • ఏ ఆనందం నుండి ఈ సృష్టి స్థితి లయలు కలుగుళున్నాయో ఆ అనందాబ్ధిలో ఓల లాడుతుంది. కాంతమ్మ జ్ఞాపకాలను ఆత్మాశ్రయంగా స్వీయ కంఠంతో నెమరు వేసుకొంటూ, ఈనాడు తన ముందు లేకపోయినా, ఆమెతో ముఖా ముఖి ముచ్చటిస్తున్న ఒక నిశ్చే ష్టిత దుఃఖావేళస్టితిలోనే, ఆమె సజీవ చ్మితాన్ని చై తన్యవంతంగా మన కందిం చాడు. భరద్వాజ కవిగా చ్మితీకరించిన ఆమె వ్యక్తిత్వాన్ని మించి ఆ జైరీ ల్లోంచి మన దృష్టి నిత్య జీవితంలోని ఆమెను ఒక సౌొందర్యమూ ర్రిగా, దర్శిస్తాం,

Chunk 5 — hamsa-dwani_pages0041-0050.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 14896

OCR Issues:

  • ASCII junk on lines: [141, 142, 143, 144, 146]...

Key Terms:

  • భరద్వాజ
  • స్మృతి
  • కూడా
  • నుండి
  • కరుణ
  • తెలుగు
  • అయినా
  • వారి
  • రచనా
  • సాత్విక
  • కావ్యాలు
  • మరణం
  • కన్నీటి
  • అక్షరాలను
  • కావ్య
  • వియోగ
  • కవితా
  • మీదా
  • కావ్యం
  • శ్రీ
  • కేవలం
  • నాననా
  • దుఃఖం
  • స్థితిలో
  • వంటి
  • డైరీల్లో
  • సాహిత్యం
  • హృదయం
  • కవిగా
  • పొందిన

Extractive Summary:

ఇక “ఈ డైరీలు కావ్యాలవుతాయా?” అనే అంశాన్ని గూర్చి ఆలోచించి నప్పుడు: శేవలం ఛందో మయమైన రచన మ్యాతమే కవిత్వమనే (భమలో వుండే భాందసవ్తాదుల మాట ఆటుంచి, “వాక్యం రసాత్మకం కావ్యమ్‌", అన్న "సిద్ధాంతాన్ని జీర్ణం చేసుకొన్న సహృదయులకు కవిత్వమంటే పద్యమే కాన క్కర లేదు, అనుభూతి సిద్దుడెన కవి తన భావ పరంపరలను ఏ _ప్మకియలో నైనా మలచవచ్చు. ఏది ఏమైనా ఆ ఈ డైైరిలు వచనరూపంలోనివై నా కావ్య రసాత్మకతను పొందిన ఒక ఆపూర్వమైన నూతన 1పయోగ౦. ఈ స్థితిలో జరిగిన రచన పరఠితను సాత్విక స్థితిలో వుంచుతుంది, పఠిత (క్రమంగా లౌకిక మైన ఆవరణాన్ని దాటి, భావగతమెన తాదాత్మ్యస్థి తిని పొంది, తన అనుభ వాన్ని విశ్వజనీనమయిన భావచర్వణంగా మార్వుకొన గలగటమే సాత్విక స్ధితి ఆ భార్యాభర్తల అలౌకిక స్థితిని భావించి రసా ద్వ్వైతాన్ని సాధించడమే పఠితకు కలిగే అనుభూతి,


Chunk 6 — hamsa-dwani_pages0051-0060.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 14634

OCR Issues:

  • ASCII junk on lines: [256, 258, 260, 262, 264]...

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • కాని
  • స్మృతి
  • అయినా
  • ఆవేదన
  • కాదు
  • నుండి
  • కావు
  • అందుకే
  • కావ్యాలు
  • రచనలో
  • కావ్యాల్లో
  • మనిషి
  • కవిత
  • కనిపిస్తుంది
  • వేరు
  • నుండే
  • రచనల్లో
  • గురించీ
  • వుంటాయి
  • తనను
  • తాను
  • కనుక
  • దాని
  • వుంది
  • ద్వారా
  • విషయం
  • వారి
  • కాలంలో

Extractive Summary:

ఈ కావ్యాల వల్లి ఓ వ్యక్తి ఆత్మీయుల్ని కోల్పోయిన దుఃఖో న్మాదంతో తపించి తపించి (క్రమంగా యధార్థాన్ని ఏ విధంగా గు ర్తిస్తాడో వ్య క్రమౌతోంది. సతీస్మృతి అనే శ్రీరసాగర మధనం ద్వారా పుట్టిన హాలా హలాన్ని పరమ శివునిలా, కాలకంఠునిలా, కంఠంలో కాకుండా ; మహావిష్టు వులా మానస కుహరంలో దాచుకొని ఆమృతాన్నందించి, సాహితీ (ప్రియలకు భరద్వాజ విందొనర్చే ,పయత్నంలో, సత్రీవియోగాగ్నిలో కాలిపోతూ తన (సేమళత్త్వాన్ని లోకానికెలుగె త్తి చాటుతూన్నప్పుడు, కొందరికి ఉన్మత్తునిగా కనిపించడం సహజమే; కాని ఈ ఉన్మత్త స్థితి కాంతావియోగ సంజనిత వైపరీత్యం. రచన (పథక్రియా (పయోజనాన్ని గురించి ఆలోచించి నవ్వుడు _ జీవితంలో ఏదో ఒక సమయంలో, వదో ఒక అలజడితో ఉక్కిరి బిక్కిరి కాని వారుండరు, తమను స్పందింప చేస్తున్న సంఘటనలకు అక్షర రూపం ఇవ్వలేనివారు _ తమ ఊహలకు, ఆలోచనలక్ష్య అనుభవాలక్ష ఆదం పట్ధినట్టున్న ఈ రకమైన రచనల పట్ట అక్ష్మీయతన్స పెంచుకో గల్పుగుతాడు.


Chunk 7 — hamsa-dwani_pages0061-0070.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 13156

OCR Issues:

  • ASCII junk on lines: [170, 171, 174, 178, 179]...
  • Repeated punctuation clusters: 14 occurrences

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • నన్ను
  • నాకు
  • స్మృతి
  • భార్య
  • కావ్యాలు
  • నేను
  • జాషువా
  • అందుకే
  • కావ్య
  • ద్వారా
  • మరణం
  • చాలా
  • కాని
  • పైగా
  • నేటి
  • సాగిన
  • కాంతమ్మ
  • శిల్పి
  • వీరి
  • డాక్టర్‌
  • కాళిదాసు
  • అంటాడు
  • నీలోనే
  • నిన్ను
  • నీవు
  • నువ్వు
  • నీకోసం
  • చేసి

Extractive Summary:

*ఈ "పెళ్ళాం పోతే మరో పెళ్లాం _ అని సంబర పడే వ్య క్రి, దాంపత్య మాధుర్యా న్నెప్పుడూ ఒక అనుభూతిగా మిగుల్చుకోడు. శరీ _ భరద్వాజ కమ (క్రమంగా తనూ తన భార్యా వేరుకాదనీ, ఒకరేననే ఒక నమ్మకాన్ని (పోదిచేసుకొంటూ (కమంగా అంతర్ముభీనంగా _పయాణిస్తాడు | ఆత్మమార్గంలోకి. | ,.. నా సమస్తమూ, తొనే అయి, తన సమస్తమూ నాదే అయినందుకు, ఆపాద ॥ మస్తకమూ,; _పత్యణువునూ నాతో నింపుకొని, నా సర్వస్రమూ తానే అయి, | న “త్యమేవాహమ్‌” ఐన, క్షణక్షణమూ, కణంలోని సహసాంశంలోనూ దైవ ం త్వాన్ని దర్శింవజేసిన _ .. ఇ (" | ః కాంతమ్మ ॥.


Chunk 8 — hamsa-dwani_pages0071-0080.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 14262

OCR Issues:

  • Repeated punctuation clusters: 14 occurrences

Key Terms:

  • భరద్వాజ
  • కనిపించాయి
  • కూడా
  • కానీ
  • నాకు
  • గురజాడ
  • దువ్వూరి
  • వారి
  • భార్య
  • కాంతమ్మగారు
  • వియోగ
  • మధ్య
  • మాటలు
  • నన్ను
  • చీకటి
  • ఇంకా
  • కాని
  • లేదు
  • కాంతమ్మ
  • కాదు
  • కవితా
  • కాసులు
  • బాగా
  • చాలా
  • గారి
  • రచనలు
  • తప్ప
  • మరణంతో
  • నిన్ను
  • దాంపత్యం

Extractive Summary:

చా ఫా వవ బరా సంం రవ ష్ట్ర న నిసా పిల్లలమర్రి హనుమంతరావు గారి “సుశీలా స్మృతి, ఈ కోవక్తు " చెందినవే. భరద్వాజ తన కిదురైన కాంతా వియోగానికి జీవన్ముక్తుని లాగా వైదాంతికమైన పరిష్కారమే కోరుకొంటే, అసలీ సమస్యలే అవతరించవు, ఆ అద్వైతస్థితి అలాగే నిలిచిపోతే భరద్వాజ ఆధ్యాత్మికస్థితి కే వెళ్ళిపోతాడు. శివశంకర శాస్త్రిగారి ఈ మాటలు గుర్తుకొస్తున్నాయి న;


Chunk 9 — hamsa-dwani_pages0081-0090.txt

OCR Score: 94% Telugu coverage
Characters: 13136

OCR Issues:

  • Repeated punctuation clusters: 14 occurrences

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • నేను
  • వియోగ
  • నీవు
  • తప్ప
  • చాలా
  • లాగా
  • నన్ను
  • స్మృతి
  • ఇలాంటి
  • అంటూ
  • నాకు
  • నిన్ను
  • హృదయం
  • తెలుసు
  • కోసం
  • కాదు
  • లేదు
  • బసవరాజు
  • అప్పారావుగారి
  • విషాద
  • అందుకే
  • సామాజిక
  • డాక్టర్‌
  • తిరిగి
  • భాగం
  • దుఃఖ
  • గాని
  • లేవు

Extractive Summary:

శ్రీగాని నోటితో చెప్పలేదు, తన దుఃఖ భార మెల్టను నిశ్చలాపాంగ ముల గాని నాల్కతో బలుకలేదు”... అంటూ ఆ వరలవ్మీ తల్లిని మనకు సాఇాత్కరింప జేశారు. “ఆ ముచ్చటా 'కల” గానే మిగిల్బాడు భగవంతుడు” _ అంటూ అందరి ఆనందమే తన ఆనందం అంటారు. “నాకిప్పుడనిపిస్తున్నదీ ; కిందటి జన్మలోనో ఆ కిందటి జన్మలోనో, ఇంకా ఇంకా వనుకటి జన్మల్లోనో, నేనేదో పొరబాటు చేసి ఉండాలనీ, ధర్మ పధ చ్యుతుడనయి ఉండాలనీ, ఆ పాప ఫలితంగానే, ఏ దేవుడో, ఏ దేవతో, నన్ను శపించి ఉండాలనీ, ఆ శళోప ఫలంగానే, నా జీవితంలోని ఉభయ


Chunk 10 — hamsa-dwani_pages0091-0100.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14726

OCR Issues:

  • ASCII junk on lines: [21, 22, 23]

Key Terms:

  • భరద్వాజ
  • స్మృతి
  • కూడా
  • కాని
  • వస్తువు
  • కోసం
  • స్థితిని
  • జీవిత
  • చేసిన
  • రచించిన
  • వంటి
  • సామాజిక
  • హృదయం
  • భార్య
  • మరణం
  • సాత్విక
  • కనిపిస్తుంది
  • కవికి
  • పొందిన
  • తాను
  • తాత్త్విక
  • ఒకటి
  • కాంతమ్మ
  • నుండి
  • విన్నాడు
  • వున్నా
  • వారి
  • వ్యక్తం
  • జరిగింది
  • వస్తువుగా

Extractive Summary:

ఈ జగత్తుకు ఏది ఆధారమో, ఆ ఈశ్వరా న్వేషణ మొదలైంది. ఈ స్మృతి కావ్యపంచకంలో భరద్వాజ తన కవి హృదయాన్నీ, దాని అనుభవ పరంపరనూ, తేదికో అంశం చొప్పున (పతిరోజూ రాసుకున్నాడు. ఈ గమ్యాన్ని సాధించడానికి దృఢమైన దీక్షకన్నా పట్టుదలకన్నా మించిస నిర్మాణాత్మకమైన ఒక కార్య[క్రమం కావాలి.


Chunk 11 — hamsa-dwani_pages0101-0110.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 14699

OCR Issues:

  • ASCII junk on lines: [224, 226, 227, 228, 229]...
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • మార్మికత
  • ద్వారా
  • లేదు
  • భావం
  • నన్ను
  • కోసం
  • కొన్ని
  • ప్రతీక
  • వస్తువును
  • పతీక
  • మనిషి
  • నిన్ను
  • స్పష్టంగా
  • వుంది
  • స్మృతి
  • శిలువ
  • లౌకిక
  • చోటు
  • అవకాశం
  • కవిత్వంలో
  • పతీకలను
  • భావాన్ని
  • కొంత
  • వుంటుంది
  • బట్టి
  • నేను
  • నాకు
  • నేనూ

Extractive Summary:

భరద్వాజ (కమ (క్రమంగా తనూ, తన భార్యా వేరు కాదనీ, ఒక పేననీ, ఆవిడ తనన్నువిడిచి ఎక్కడికీ పోలేదనే ఒక నమ్మకాన్ని (ప్రోది చేసుకుంటూ _ ఈ సమాజం పురుష పక్షపాతం వహించి న్తీని ఎలా రాపాడిసోందో చిత్రిస్తూ ఎ మిస్టిక్‌, (ప్రతీక వాద కవులు భావాలనుగానీ రస భావాలనుగానీ (ప్రత్యక్షంగా, సూటిగా, మూ ర్రములై న రూపాలతో స్పష్టములై న ఉన వత్తులతో నిర్వచింపరు.


Chunk 12 — hamsa-dwani_pages0111-0120.txt

OCR Score: 84% Telugu coverage
Characters: 13971

OCR Issues:

  • ASCII junk on lines: [97, 98, 105, 106, 107]...

Key Terms:

  • మానవతా
  • కూడా
  • మనిషి
  • వాదం
  • వుంది
  • మానవ
  • మానవతావాదం
  • మానవుని
  • భారతీయ
  • భావం
  • దాని
  • వంటి
  • పేరుతో
  • మనిషికి
  • బాగా
  • మతాన్ని
  • మీదా
  • కాలం
  • వరకూ
  • వున్నాడు
  • నేటి
  • అందుకే
  • నైతిక
  • పరిణామం
  • చాలా
  • రూపంలో
  • సంస్కారాన్ని
  • మానవుడే
  • వంటివి
  • స్వేచ్చ

Extractive Summary:

కేవలం తత్వకాస్తాంనికే పరిమితం కాకుండా, ఈ మానవతా వాదం కళల'పైనా, వాబ్బయం'పైన కూడా తన (ప్రభావాన్ని చూపింది. ఆ0౦%£గ582 తన సాహిత్యంలో మానవతా దృక్పథాన్ని సమర్థించాడు, గోర్కి '“అమ్మ" ఈ దిశగా సాగిన నవలయే: ఈ మత మానవతావాదం సర్వజనామోదాన్ని పొంది (పపంచం అంతటా వ్యాపించిందే.


Chunk 13 — hamsa-dwani_pages0121-0130.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15402

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • అంటాడు
  • తాను
  • తనను
  • వారి
  • సామాజిక
  • వంటి
  • చాలా
  • తనకు
  • శ్రీ
  • కొంత
  • ఎంతగా
  • నేను
  • కుహనా
  • కానీ
  • భావాలు
  • వల్ల
  • కొన్ని
  • అతని
  • పెట్టుబడిదారీ
  • జీవితంలో
  • మనిషి
  • సన్నివేశాన్ని
  • కోసం
  • వున్నాయి
  • వివరిస్తూ
  • మోసం
  • ఎలాంటి
  • సమాజంలో

Extractive Summary:

ఈ దేశంలోని గాలిలో, ధూళిలో, ఎండలో, వానలో అంతటా కూడా కులం తప్ప ఇంకేమీ లేదన్నీ, మేధావులు కూడా కులాన్నిబట్టుకు వేళ్ళాడుతూ కులాన్ని పరిపోషిస్తున్నారనీ, తన ఆజ్ఞానం కారణంగానే తనకీ జబ్బు అంట లేదనీ చెపుచూ, కులాల, మతాల సంఘర్షణ తొలగాలంపే కులాంతర, మతాం తర వివాహాలు ఇకిగితీరాణంటాడు. పిమాలయాలూ, బంగాళశాఖాతమూ, అరేబియా, హిందూ మహాసమ్ము గాలే మన దేశ సరిహద్దులు ఆంటున్నారుగానీ, నిజానికి కులత త్వం, మతత త్రం, నిరుద్యోగం, దారి్మిద్యం, సహగమనం, అజ్ఞానం, వరకట్నం, చి(తహింస - ఈ ఎనిమిదీ దిక్కులను తెగబడి ఏలుతూ సరిహద్ధులను కాపాడుతున్నాయనీ, ఈ సరమ సత్యాన్ని చిన్నారుల కెవరూ చెస్పడంలేదనీ, జీవితంలో అనుభవపూర్వకంగా వారీసత్యాన్ని (గహించేనాటికి ఆంతాముగిసిపోతుందనీ బాధపడతాడు భరద్వాజ, ఈ లోకంలోని రాజకీయాలూ, హత్యా రాజకీయాలూ, సంఘంలో వివిధ వర్షాలవారు పొందుతున్న అనేకమైన బాధలూ, అనర్జాలూ, బీదరికం వంటి వాటినీ, కపటాన్నీ, దుఃఖాన్నీ చూడకుండా కళ్ళు మూసుకోలేని భర ద్వాజ, సమాజంలోని వివిధ ఆన్యాయాలపె యుద్ధాన్ని (వకటిస్తాడు. రాను రానూ పెట్టుబడిదారీ వ్యవస్థ ,_పాబల్యం పెరిగి, మనుషులకూ మరలకూ తేడా లేకుండాపోయిందని, తన లాభంకోసం ఆటంబాంబులనూ: అమ్మాయిలనూ అమ్ముకునే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ, సజ్జనులనూ, మేధావు లనూ అమానుషంగా హింసిస్తూ, మనిషి కనీసావసరాలకు కూడా కృతిమంగా, కొరతను కల్పిస్తూ, వారిని మరుగుజ్జులుగా కుదిందేస్తోందనీ, కుహనా రాజకీయ " నాయకులను తయారుచేసి వారికి అండగా నిలుస్తోందనీ, అందువల్ల అనేక


Chunk 14 — hamsa-dwani_pages0131-0140.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14247

OCR Issues:

  • ASCII junk on lines: [247]

Key Terms:

  • పకృతి
  • భరద్వాజ
  • ఎక్కడ
  • కూడా
  • తాను
  • వర్ణనలు
  • ప్రకృతి
  • పరమాత్మ
  • ఆందుకే
  • వంటి
  • జరిగింది
  • కనుక
  • నాటి
  • వర్ణనలన్నీ
  • కాళిదాసు
  • వుంది
  • లభిస్తుందో
  • చూసి
  • మానవతా
  • మ్మాతమే
  • పకృతిని
  • సంబంధాన్ని
  • కనిపిస్తుంది
  • నాకు
  • అంటూ
  • అయితే
  • హృదయం
  • సమాజ
  • వారు
  • వుంటుంది

Extractive Summary:

అందుకనే అతడు(ప్రకృతిని దివ్యంగానూ _ దివ్యాతి దివ్యంగానూ _ దివ్యేతరంగానూ కూడా దర్శించి వాచ్యం చెయ్యరాని విషయాలనూ, పప్పక తప్పని విషయాలనూ, అవి ఎంత తీ్మీవమైనా, ఎంత సున్నితమైన వయినాసరే ఎంతో ఆర్జ౦ంగా, గాఢంగా మన హృదయాలకు హత్తుకోనేలా - మన కళ్లకు కట్టినట్టుం డేలా చెప్పడానికి పళ్ళ తీని ఆశ్రయిస్తాడు, అందుకే అడుగడుగునా ఈ స్మృతి పంచ మహా కావ్యా ఈ వర్ణలన్నింటిలోనూ, వ్యక్తికి పరమాత్మతో ఒక అనుసంధాన వాహికగా కూడా (ప్రకృతి 'పేర్కొనబడిం దంటారు. ఈ వర్ణనలన్నీ ఇంచుమించు ఆత్మాశ్రయరీతికి శ్రీకారం చుట్టినవే కావడం ఒక విశేషం.


Chunk 15 — hamsa-dwani_pages0141-0150.txt

OCR Score: 91% Telugu coverage
Characters: 15242

OCR Issues:

  • ASCII junk on lines: [68, 71, 72, 78, 109]...

Key Terms:

  • పకృతి
  • కూడా
  • భరద్వాజ
  • పకృతిని
  • కొంత
  • జరిగింది
  • వర్ణించడం
  • ప్రకృతి
  • యిష్టం
  • కొన్ని
  • మహాకవి
  • ఇతని
  • సౌందర్య
  • మానవ
  • బాహ్య
  • వకృతి
  • కవులు
  • మరింత
  • వంటి
  • ప్రకృతిని
  • వర్ణనలు
  • నుండి
  • కాదు
  • సంబంధం
  • అందుకే
  • కోసం
  • కనిపిస్తాయి
  • వారి
  • వచ్చిన
  • కాల్చనిక

Extractive Summary:

అంటి ఇంగ్లీషు కాల్చనిక కవులు 'ఆ భాస - ఐతి హాసిక' కవిత్వం వలన విసుగు చెందితే, మన కవులు (పబంధయుగ క్షీణయుగాలనాటి కవితా రీతులకు విసుగు చెందారు. (ప్రకృతి ఇచ్చొపూర్వకంగా పయనించిన భావకవి (సకృతిపట్ల తన్మయుడై , (పకృతికి తన గోడును వినిపించుకొనడం వంటి స్పందనలను కూడా మనం ఈ వర్ణన లలో దర్శించవచ్చు. భరద్వాజ తన వైయక్తిక జీవిత సమస్యలకూ, విషాదాలకూ, (పకృతి నుంచి పరిష్కారానికి కోరుకున్న ఫ్రే _ ఆతని అక్షర గవాక్షాలలోకి ఆడుగు పెట్టిన మనం కూడా అృ్రపయత్నంగానే [్రకృతివట్ల _ఆకర్షితుల మౌతాం, సరిగ్గా వర్డ్స్‌వర్త్‌ మహాకవి [ప్రకృతి మానవతత్వానుభవానికి వ్‌ తార్కికబుద్ధి పనికి రాదంటాడో, దాన్ని, భరద్వాజ లాగే మనమూ అ(వయత్నగానే వదలి పెట్టేస్తాం.” ఇం[ద్రియానుభూతుల్ని యధాతధంగా (గ్రహింపగల పరిపద్ధమైన హృదయంతో, విశ్వ పకృతి అంతా చై తన్యాత్మకమే కావున మానవ చేతనా శక్తికి (వకృతితోడి సంబంధం తేలిక 110-9


Chunk 16 — hamsa-dwani_pages0151-0160.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15257

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • కూడా
  • భరద్వాజ
  • పకృతి
  • ఆకాశం
  • అంటాడు
  • నుండి
  • తాను
  • నిండా
  • చాలా
  • చీకటి
  • ఇలాంటి
  • కనిపించింది
  • మబ్బులు
  • వున్న
  • కాకుండా
  • చుక్కలు
  • భరద్వాజకు
  • వేకువలో
  • వెన్నెలను
  • వాల్మీకి
  • కొన్ని
  • కానీ
  • చూసి
  • అందుకే
  • కనిపించినా
  • గురించి
  • వెన్నెల
  • చుట్టూ
  • కాంతమ్మగారి
  • చూస్తే

Extractive Summary:

“బిడ్డను పోగొట్టుకున్న ఓ కన్నతల్లి దుఃఖానికి, పూవును పోగొట్టు కొన్న ఈ చెట్ట దుఃఖానికి, ఏమీ తేడా లేదనిపించింది చెట్టు విచారం చూస్తుంటే” అంటాడు, వసంతాగమనం కోసం ఎదురు చూసే ప్యత పుష్ప రహిత వృక్షంలా కాంతం కోసం తాను ఎదురు చూస్తున్నానంటాడు. ఉరుములూ మెరుపులూ___ ఏ మబ్బులమాటునో దాగని, మెరుపులతో ఆకాళాన్నాకొసనించి ఈ కొసదాకా ఏ దేవతా ఖడ్గమో చీల్చినట్ల్టూ, ఆ వేటుకు విలవిలలాడుతూ మబ్బులు బొబ్బలు పెట్టినట్టూ కనిపించాయి. ఏ (పేమిక హృదయమో తన తోడుకోసం అఆ(కోశించి, ఆకోశించి, ఆలమటించి, ఆలమటించి, తనను తాను గాయపరచుకోగా, ఆ గాయంలోని నెత్తురు ఆవిరిఆయి వారని మేఘాలుగా మారినట్లు ఆకాశంమీద ఎ్యరని మబ్బు లున్నాయంటూ, సర్యపదాయ రీతికి భిన్నంగా అసాధారణ ఉపమాస _పయోంం చెయ్యడానిం చూస్తే మనకు (పాచీన కావ్యాల్లో ఈ దిశగా సాగిన కొన్ని వర్ణ నలు స్మరణకు రాకపోవు.


Chunk 17 — hamsa-dwani_pages0161-0170.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14708

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • నిండా
  • పకృతి
  • పోతూ
  • గాలి
  • దాని
  • కనుక
  • నన్ను
  • వుంటుంది
  • కోసం
  • తెలుసు
  • అందంగా
  • వుంటావు
  • వుంది
  • కనిపిస్తుంది
  • వర్ణన
  • వసంతం
  • నాకు
  • సూర్యుడు
  • అందమైన
  • మనుకుంటాను
  • చేసిన
  • సన్ని
  • లేదా
  • చక్కని
  • వర్షం
  • ఆమెకు
  • వచ్చిన
  • ఇలాంటి

Extractive Summary:

మేఘానికి చంగదునికి మధ్య జరిగిన సరసం కారణంగానే వర్షం కురుస్తోందంటూ ; చందుని కోసం మేఘ సుందరి ఆలంకరించుకొని తమ కంతో మైనురచి వుందనీ _ చర్మడుడు రానే వచ్చాడనీ _ పోతూ పోతూ సర సానికి ఓగుప్పెడు వెన్నెలను ఆమె చుబుకాని కంటించి పారిపోయాడనీ _ అను కోకుండా జరిగిన దీనికి తెల్లబోయి ఆమెకు వళ్ళంతా జలదరించగా మురిసి పోయిందనీ, ఆ తెలుపూ, ఈ మెరుపూ కలిసిన మేఘం జిగ్రమని వెలిగి పోతూ వట్టరాని ఉద్వేగంతో గాలి అలలమీద తేలిపోయి దుఃభించగా _ ఆ శోకమే వర్షంగా మారిందనీ, అంటాడు, ఓ తృప్తికోసం, దాని శాశ్వతత్వం కోసం, దానిని పఠిత కందియ్యడానికి ఎంత (వయోజనాన్ని ఆశించారో సాధించారో చెప్పలేం కానీ, ఆ మొత్తాన్నంతటినీ ఒకనాటి డైరీలోని కొన్ని పంక్తులద్వారా భరద్వాజ సాధించాడని మాతం నిస్సందేహంగా చెప్పవచ్చు. చుట్టూరా అంతా వసంతం వస్తోంది _ వసంతం వస్తోందని గంతులేస్తూంటే: తను ఓ గడ్డి పువ్వును దోసిలిలో కత్రి _ “ఇదే నా వసంతం” అని చూపిస్తాడు, ఆడంబరాలూ, అట్టహాసాలూ, అలంకారాలూ తన వసంతానికి తెలియవంటాడు కాని తనకు వసంతం తెలుసు వసంత శోభా, దాని అనుభవమూ తెలుసు.


Chunk 18 — hamsa-dwani_pages0171-0180.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 14266

OCR Issues:

  • ASCII junk on lines: [180, 376]
  • Repeated punctuation clusters: 7 occurrences

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • నాకు
  • లాగా
  • వుంటుంది
  • రచయితగా
  • రచనా
  • నిండా
  • నిన్ను
  • వెన్నెల
  • కోసం
  • గుర్తున్నది
  • వుంటావు
  • రచయిత
  • వున్నాయి
  • ఉంటుంది
  • మీంచి
  • మబ్బులు
  • తొంగి
  • వివిధ
  • ఒక్క
  • కొన్ని
  • ఉత్తమ
  • సంస్కారం
  • డైరీల్లో
  • కాంతమ్మగారు
  • సన్నగా
  • వున్న
  • తీరం
  • నీవు

Extractive Summary:

“ఈ రాయిలోనూ, ఆ రప్పలోనూ నువ్వు కనబడుతున్నావ్‌ కనక”. మరొకమారు భరద్వాజ డై రీల్లోని వస్తు వై విధ్యాన్ని పరిశీలిస్తే స్మృతి - నామాజికత _ తాత్త్విక చింతనలకు చెందిన డైరీలే కాకుండా, అక్క డక్కడ భరద్వాజ స్వీయ జీవితానుభవాలూ, ఆయనను (పభావితం చేసిన మహాత్ములూ, కవులూ, కళాకారులూ, శాస్త్రవే త్తల జీవితాలూ, ఒక సహృదయు నిగా తనను కదిలించిన సన్నివేశాలూ _ (పసిద్ధాలై న కొన్ని ఆంగ్ల కథ తన జీవితానికి సమన్వయించు కొనటమూ, ఒక సంస్కార రూపంగా డైరీలో మనకు సాఇాత్కరిస్తూంటాయి. కాంతమ్మగారి కోసారి ఈ కథను చెప్పినట్టూ అప్పుడామె నే(త్రాలు అశు సాగరాలై నట్టూ కూడా చెప్పారు భరద్వాజ, ఆ కథలో ఆగస్తినా అనే (గికు శిలాదేవత, లెంటులస్‌ అనే మొరటు బానిసను చేరదీసి సంపూర్ణ వ్యక్తిగా _ వీరాధి వీరునిగా తీర్చిదిద్దుతుంది.


Chunk 19 — hamsa-dwani_pages0181-0190.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15352

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • డాక్టర్‌
  • వియోగ
  • తాను
  • కానీ
  • భరద్వాజకు
  • నుండి
  • రచయితగా
  • చిన్న
  • హృదయం
  • ద్వారా
  • భవభూతి
  • జీవితం
  • మనిషిని
  • పరిశీలనా
  • మొదటి
  • ఆందుకే
  • అంటాడు
  • కథను
  • కాంతమ్మగారిని
  • చాలా
  • తెలుసు
  • ఎంతో
  • వారి
  • సునిశిత
  • వంటి
  • సాహితీ
  • రచనా
  • చక్కని

Extractive Summary:

లోవల పొంచివున్న క్షుదశక్తులతణ్ణి పట్టి లోపలకు లాగి రాతికి బంధించి కొటి చం పేస్తాయి.పాపం: ఆ రాజకుమారి మ్మాతం తన (ప్రియుడు ఎప్పటికైనా శేవలు పట్టుకు వస్తాడని, ఆలాగే ఆ నది ఒడ్డున అతని కోసం ఎదురు చూస్తూ వుంటుంది. వియోగ దుఃఖం ఎప్పటికీ ఆరని అగ్నిలా మనిషిని నిరంతరం దహి నూనే వుంటుందనీ, ఆప్తులను చూచినప్పుడది ఓ మహానదీ _పవాహంలాగా కట్టలు తెంచుకొని పొంగి పొర్దుతుందనీ, ఆ మహాశూన్య స్టితిని అనుభవి స్తేకాని దాన (క్రూరత్వం తెలియదనీ అంటాడు శ్రీరాముడు ఊత్తర రామచరిత్రలో, ఎడ బాటును మహాగ్నితో పోల్చడం బాగుంది కానీ “ఈ మహాగ్ని” అనే పదం కన్నాశ క్రివంత మైన మరోవదమే లభింపకపోవడం నిజంగా దురదృష్టకర మనీ, ఎందుచేతనంటే శేవలం అగ్ని కాల్చి వేస్తుందే కానీ ఆంతకుమించి వియోగ వ్యధ చంపకుండానే మనిషిని సశ్శేషంగా, సమూలంగా చ్మితహింసతో నాశనం చేసే (కూరత్వోన్ని ఈ పదాలేవీ తిన్నగా చెప్పలేకపోతున్నా యనీ అంటాడు భరద్వాజ. 170 పోయారనీ, తరిగిపోతున్న ఆ యనగారినే చూస్తూ తమ ముని నాన్నమ్మగార్రై న గాంతమ్మగారు కూడా కరిగి పోయారని" చెబుతాడు _ తనపేరు కూడా తన ముత్తాతగారి పేరైన భరద్వాజ అనే చెప్పినట్టు రచించడం భరద్వాజగారి భవిష్యద్దర్శనానికి చక్కని ఉదాహరణ.


Chunk 20 — hamsa-dwani_pages0191-0200.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15511

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • రచనా
  • రచయిత
  • కోసం
  • కవిత్వం
  • అంటాడు
  • మనిషి
  • మంచి
  • ఒక్క
  • అభివ్య
  • గూర్చి
  • స్పృహ
  • రచయితగా
  • సామాజిక
  • రాయి
  • దానికి
  • అందుకే
  • లేదు
  • ఉత్తమ
  • అలాంటి
  • క్రి
  • హృదయం
  • నిజానికి
  • అంటూ
  • కనుక
  • తాను
  • మౌనం
  • అక్షరం
  • రెండు

Extractive Summary:

ఒక రచన చిరకాలం నిలిచేదిగా, దేశకాలాతీతంగా, సార్వజనీనంగా వుండాలనీ, అందుకది ఆ ర్రిని మార్చుకొంటూ, అంతరంగాన్ని చీల్చుకొంటూ, కాల్చుకొంటూ "రావాలని" నిర్దేశిస్తాడు భరద్వాజ. “*క బీజం మొలకరిందాలన్నా -_ ఒక భావం పొటమరించాలన్నా, ఆ వీజాన్నీ, ఓ సిటి చినుకో, ఓ కన్నీటి చినుకో తడిసి తీరాొలనీ ఆలా జరగనంత కాలం అవి రెండూ జీవ వంతాలు కావని చెపుతూ _ (పతిక్షణమూ మనిషి అనేక భావాల వెల్లువలో కొట్టుకు పోతున్నా, విషాదంలో ఒక తియ్యని మాధుర్యం రుచి చూచినపుడు, వేదనాభరితమైన తృ ప్రికోసం అరాట పడతాడసీ, అదేస్మృతి కావ్య రచనకైనా, పఠనానికైనా దారితీసే అంశమనీ రచనా హేతువును గూర్చి పేర్కొంటాడు. ఈ స్పితిని దాటాక ఓ పదానికుండే నాదళ క్రి వినిపిస్తుంది కనక ఒక శబ్దాన్ని జాగ్తగా నిడురలేవ గలిగినప్పుడు ఆ పదం రంగులతో, నాదంతో ఆత్మీయంగా అంత స్ఫౌందర్యావిష్కరణకు సమర్థవంత మౌతుంది,


Chunk 21 — hamsa-dwani_pages0201-0210.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15233

OCR Issues:

  • ASCII junk on lines: [204, 238]

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • కనుక
  • అందుకే
  • చాలా
  • ఆమెను
  • రచయితగా
  • కోసమూ
  • తాను
  • అంటూ
  • కోసం
  • బట్టి
  • రాస్తారు
  • కవితా
  • వారూ
  • ఆందుకే
  • మంచి
  • తనను
  • వచ్చిన
  • కావ్య
  • మధ్య
  • ఒక్క
  • కాంతమ్మగారు
  • పోయిన
  • లాగానే
  • వుంటుంది
  • మీరు
  • రెండు
  • నాలుగు
  • కాకుండా

Extractive Summary:

తన కృషికి ఈ సమాజం కేవలం కూలి డబ్బులు మ్మాతమే యిచ్చి దని (గహించిన భరద్వాజ రచయితకు ఈ వ్యవస్థ ఎప్పుడూ తగిన గౌరవం ఆదరణ _ గుర్తింపు ఇవ్వులేదనీ _ ఆందుకే రచయిత నిష్కామంగా రచన చెయ్యాలంటూ _ ఒక రచయితకు నిజమైన సన్మానం జరపడమం టే అతని పుస్తకాలను కొని చదవడం _ దోషాలుగా మీకు కనిపించిన వాటిని గురించి నిస్సంకోచంగా ఆ రచయితకు రాయడమూ _ ఎక్కడన్నా కాస్తంత మంచి కనబడితే దాన్ని నలుగురితో పంచుకోవడమే గాని, శాలువలూ, పూలదండలూ పొగ డ్రలూ నిజమైన సన్మానాలు కావంటాడు భరద్వాజ తన రచనలపై = భరద్వాజ రచయితగా భరద్వాజ వొస్తూవొస్తూనే ఆంతులేని అదృష్టాన్నీ, ఆనందాన్నీ ఆమెగారు తీసుకు రావడంవలన ఎన్నో రచనలు మొలుచుకొచ్చాయనీ,ఇవ్పుడామెగారు లేరు కనుక అప్పటి ఆ ఆదృష్టమూ; ఆనందమూ కూడా ఆంతరించి పోయాయనీ, ఆందుకే నన్నీటితో, అక్షరాలతో (ప్రోక్షించిన ఈ చేతులతోనే ఇప్పుడు కన్నీటితో తడిసిన అక్షరాలతో నామె నభిషేకింప వలసి రావడం కన్నా తన జీవితంలో గొప్ప విషాదమేముం దని దుఃఖిస్తూ ఆమె పంచభూతాల్లో కలిసి పోయారు కనుక అమె కిష్టముయిన పంచ భూతాల భాషలోనే తన రచనలిపుడు సాగుతున్నా యంటాడు భరద్వాజ, ఆమె తన పాటను, మాటను, వాటిల్లోని అవఠాల నన్నింటినీ దొంగిలించి తన మలస్సునూ, హృదయాన్నీ, ఆలోచననూ, అంతరంగాన్నీ; వాటిలోని అణువణువునూ, చివరకు తన స్మృతులను ఏ చట్టాలు రక్షిస్తాయి? 1ప జ్రీవితాన్నాక అందమైన వాక్యంగానూ, ప్రేమా _ అనురాగం _ వియోగం వంటి వన్నీ ఆ వాక్యంలోని విరామ చిహ్నాలుగానూ, మరణం ఒక "సెమికోలన్‌గొనూ, తా త్త్వికంగా భావించిన భరద్వాజకు తన జీవిత వాక్యానికి ఆద్యంతాలేమిటో తెలియవు.


Chunk 22 — hamsa-dwani_pages0211-0220.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 15970

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భరద్వాజ
  • తాను
  • కూడా
  • తనకు
  • నిండా
  • తప్ప
  • కనుక
  • తెలిసిన
  • వారి
  • గురించి
  • గూర్చి
  • చాలా
  • డాక్టర్‌
  • నంటాడు
  • రచనా
  • రచనల
  • తనను
  • దాన్ని
  • దానినీ
  • ద్వారా
  • అంటాడు
  • ఆలోచనల
  • విమర్శ
  • చేసిన
  • అంటూ
  • మ్మాతం
  • కన్నీ
  • ఆమెను
  • చూచి
  • వివరిస్తూ

Extractive Summary:

“జీవన సమరం'-ద్వారా కొను పొందిన సానుభూతినీ, తృప్తినీ వివరిస్తూ భరద్వాజ ఈ శీష్షైక పె తాను చేపట్టిన పని _ తన కెంతగానో తృప్తి నిచ్చిందనీ, తనకు మళ్ళీ తన పాత [ప్రపంచంలో కాలు మోపినట్ల యిందనీ ఈ కారణంగా, తన ఆత్మీయులైన ఆధో [(వపంచంలోని తన వారి నందరినీ తనివితీరా పలకరించి, గాఢంగా ఆలింగనం చేసుకొన్నాననీ చెబుతూ _ “ఆ అధో , పవంచం ఆంతోయింతో నాకు తెలును. తానొక వాచ్యాతీత దివ్యశోభా సందర్శనంకోసం_ఒక అవేల పరిష్యంగ పౌరవళ్య సంస్పర్శనానందం కోసం నిరీకంచడంవలన, తన అధీనం లోని ఏ శబ్దమూ, ఏ వర్జమూ, ఏ సంజ్ఞా, ఏ (ప్రతీకా అభివ్యక్తం చెయ్యలేని సాం[్రీకృతమయిన ఒకానొక ఆర్తి తనను నిలువునా ఆవహించుకొని వుండడం వలన ఆమె గురించి ప్రతి క్షణమూ, తనలోని | పత్యణువులోనూ విస్సోటిస్తున్న మహాసంక్షోభాన్ని గురించి తిన్నగా చెప్పుకోలేకపోతున్నా నంటాడు డాక్టర్‌ భరద్వాజ, అయినా తన పదాలు చూచి, ఆపదాలను పేల్చు కొంటూ తానల్లిన వాక్యాలను చూచి, ఆ వాక్యాల సాయంతో తాను రూపొం దించుకొన్న | పతీకలను చూచి, (పతీకలను మాత్రమే చూచి, మెచ్చుకొన్నా రంటపే తాను రచయితగా 'ఘోరపరాజయాన్ని పొందినష్ట్రేననీ, ఈ ।పతీకల సాయంతో తాను సూచించిన పన్నీ మరుగు పడిపోయాయంటి, తానో చేతకాని రచయితనన్న మాటేననీ, చెబుతూ ఒక్కోభావాన్ని అదుపులోకి తెచ్చుకొని, భాషలోకి ఇమిడ్చేసరికి, ఆ థావంలోని చైతన్యం, సౌగసు, పరిమళం ఇగిరి పోయి, ఎగిరిపోయి అడుగున పిసరంత మతం మిగులుతుందనీ, ఆ కాస్తం తకే సహృదయులు తన నభినందిస్తూ (ప్రోత్సహిస్తున్నారనీ, మొత్తం భావ [వవంచాన్నే వారి ముందుంచగలిగితే శ్రన జన్మ సార్భకమయిన్డే థావిస్రా నంటాడు డాక్టర్‌ భరద్వాజ, విమర్శకులకూ, ప్రాక్రకృలక్రూ, త్రన రచనల స్వభావము_పస్తువు_ 1[వయోజనాలనుబట్టి అంచనా వెయ్యాల్సిన రీతులను వివరిసూ, ఎవరికీ తెలియని జీవిత సత్యాలేవో తనకే తెలుసునని తానెప్పుడూ భావించిలేదనీః నిజానికి చాలా మందికి తెలిసినంత కూడా తనక్తు తెలియదనీ _ తాను అక్షరాల అనుపానా లేమిటో తెలిసిన వాడు కావడంవలన, ఇతరులు చెప్ప కోలేని దాన్ని తనకు తెలిసిన పద్ధతిలో కొంచెం కొంచెంగా నయినా యధా శకి చెప్పడానికి " (వయళ్నిస్తున్నానంటాడు భరద్వాజ. బతుకుతెరువుకోసం ఏదో ఏదో అయిపోకుండా, రచయితకావడం తన అదృష్టమనీ, అందువల్ల తనకు రచన ఒక జీవన్మపక్రి యగా మారిపోవడం వలన ఆమెపై తను చూపించాల్సిన ఆ 'పేక్షనూ, అనురాగాన్ని తనకు తెలిసిన ఆ కొసిని అక్షరాలలోను, పదాలలోను, నింపుకొని రాస్తున్నానీ, అందుచేత ఇప్పుడు తానేం రాసినా, మాట్లాడినా, ఆమెను గురించే రాసినట్లూ, ఆమెను గురించే మాట్లాడినట్లు కనిపించడం సహజమంటూ, ఆ గొప్ప (ప్రపంచాన్ని తనకు చాతనయినట్లుగా అక్షరబద్ధం చేస్తున్నాననీ, అంతకుమించీ తనశేం తెలియ దని, ఆయినా సహృదయులు 'ఆహా'_ అంటూంటే, మంచివాళ్ళు, మరీ మంచి వాళ్ళు 'సెగలెగసి పోతున్నారని సహృదయాల పె తన రచనల (ప్రభావాన్ని వివరిస్తాడు.


Chunk 23 — hamsa-dwani_pages0221-0230.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 14613

OCR Issues:

  • ASCII junk on lines: [9, 75]

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • అతని
  • స్మృతి
  • నుండి
  • మనిషి
  • ఆతని
  • కనుక
  • తనలో
  • రచయిత
  • శ్రీ
  • జీవితాన్ని
  • బాగా
  • తానే
  • అందుకే
  • దాన్ని
  • స్థితికి
  • సాత్త్విక
  • కనిపిస్తుంది
  • ఆంతరిక
  • వరకూ
  • జీవితంలో
  • నమోదు
  • కాంతమ్మగారు
  • కాని
  • అలౌకిక
  • విడిచి
  • ఇంకా
  • తాను
  • భరద్వాజలోని

Extractive Summary:

తన సహజ స్వచ్చతతో (ప్రకాశించే పరతత్త్వ (వ్రభావంతో అతనిలో న్మిదాణమై యున్న, అంతర్గతమైన ఈ దివ్యత్వం ఒక్కసారిగా, బలీయంగా (పకతియొక్క గురుత్వాకర్షణ ళక్రితో (మ2గ5 08 67118608) ఆకర్షింప బడ్డంతో, మనిషి మనీషి అయ్యాడు. వదలించుకొని ఉద నత్త సురూప జ్ఞ సా చె తన 0 దేశకాలా శ్రీతంగా ఆలోచనా రాహిత్యాన్ని సాధించి సాదారణంగా ర్త | నితిలోగానీ చింతన మనో జయంతో పరాకాష్టనందు పటి మప లే క కాలే పటి టన “ సిద్ధింవని ఈ తురీయ స్టితి శ్రేవలం వవి(త (పేమ కారం “సర్పడిన ఆ రిలో స్వచ్చమైన హృదయ శక్తితో భరద్వాజ సా డని చెప కోవాలి -లీటీలో భరద్వాజలోని వ్యకి కవిగా మారినప్టే? అతని అభివ్య క్రిలోని ఒకచిన్న విలక్షణత కారణంగా అతడెంతటి త్మీవమయిన భావాన్ని చెప్పినా, ఏదో అలవోకగా చెప్పినట్లుగానే కనిపించడ౦ వలన మన అవగాహన, తన పరిధిని అతిక్రమించి, ఆతని అభివ్య క్తికి సమానమైన స్థాయికి ఎదగడం జరగని కారణంగా, పైకి అలవోకగా విసిరి నట్లున్నా: అతని విసుర్లు కొన్ని తీ[వమయిన ఆతని ఆంతరిక స్పితిని వట్లి న థి యిస్తున్నాయి* ం


Chunk 24 — hamsa-dwani_pages0231-0240.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16051

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భరద్వాజ
  • అతని
  • స్మృతి
  • నుండి
  • కూడా
  • భరద్వాజకు
  • పకృతి
  • అతడు
  • చెందిన
  • వుంటుంది
  • స్థితి
  • కోసం
  • అంటే
  • కనిపిస్తుంది
  • కొత్త
  • స్థితిలో
  • లోని
  • అతడికి
  • అందుకే
  • ఇక్కడ
  • స్థితికి
  • చోటు
  • కాదు
  • ముందు
  • వుండే
  • ఆతని
  • వాటి
  • తనకు
  • అయిన
  • లయించి

Extractive Summary:

ఈ (పయాణంలో భరద్వాజ అంతకు ముందు తన చుట్టూ వున్న (పకృతి నధిగమించి ఒక కొత్త (వకృతిలోకి అడుగు "పెట్టాడు. ఈ స్వాధ్యాయం మనిషి మనసులో ఒక విధమైన సాంగత్యాన్నీ తాదా త్మ్యాన్నీ ఆమెతో కలిగించాయి. ఈ స్ధితిలో భరద్వాజకు ఆమె దివ్యరూపిణియై వచ్చినట్లూ: తనతో మాట్లాడి నట్టూ, తనకు దివ్యానందాన్ని కలిగించినట్టూ, తన శరీరం ఆకాశంలో తేలి పోతున్నట్లూ, ఓ దివ్యగీతం వినిపించినట్లూ, స్వాప్నిక జగత్తులో చిత్మకా స్యరూపిణి అయిన ఆమెతో అనుభూళులు పొందసాగాడు.


Chunk 25 — hamsa-dwani_pages0241-0250.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15369

OCR Issues:

  • ASCII junk on lines: [215]

Key Terms:

  • కూడా
  • భరద్వాజ
  • స్వప్న
  • చెందిన
  • కలలు
  • అతని
  • కిరీటం
  • అంటే
  • కనిపిస్తుంది
  • లోని
  • వుండే
  • సుషుప్తి
  • కలలోని
  • స్వవ్న
  • భరద్వాజకు
  • మనస్సు
  • రెండు
  • స్వాప్నిక
  • తురీయంలోని
  • సమాధి
  • వుండి
  • నేను
  • ద్వారా
  • వచ్చే
  • బాహ్య
  • నిదుర
  • నాకు
  • అందుకే
  • చెయ్యడం
  • విషయ

Extractive Summary:

ఆమెపోయాక వచ్చిన ఈ స్మృతి ఆమె పడే కష్టాల రోజులోనే ఆ క న ర యా సూక్ష్మాతి సూక్మత నాంది అతని సుషుప్తిలో అణగిపోయ్బ _ ఇప్పుడీలా బయట పడింది, తన వద్ధ చిన్నప్పుడు చాలా కలలుండేవనీ, వాటిని లోలతోవల దాచు కుంటూ వుండే వాడిననీ, ఆ కలల బరువును భరించ లేనప్పుడు, మూలగావున్న పెట్టెలో (సుషుప్రిలో) పడేస్తూండే వాడిననీ, కొంతకాలానికి తనవద్ద వుండే కలలన్నీ అయిపోయి, కలల కరువు కూడా ఏర్పడిందనీ, ఆమె సాన్ని హిత్యంలో తనకు కలలు కనాల్సిన ఆవసరం లేకుండా జ8గి పోయిందనీ, ఇప్పుడామె వెళ్ళిపోయాక, ఒక్క టొక్కుటిగా కలలన్నీ మేల్కొాంటున్నా యనీ, ఆలామేలు కొంటూ, మేలుకొంటూ తన నిండా నిండి పోయాయనీ, ఇంక తనలో చోటు లేక నిండి, చింది పోతున్నపుడు తిరిగి తన స్వవ్న మంజూషలో దాచి పెడుతున్నాననీ, ఆమె వద్దకు వెళ్ళినపుడు ఆ మంజూష నామెకు కానుకగా ఇస్తానూ అంటాడు, ఆమే, తానూ కలసి వుండడం స్వవ్నమయితే, తానా బంగారు కలల కోసం మళ్ళీ మళీ రావాలని కోరుకుంటూ, మళీ మళీ ని; దపోతాననీ, ఆమె తన నుంచి దూరం కావడమే కల అయితే క పీడకల తొరగా కరిగి పోవాలని కోరుకుంటూ; మెలకువ కోసం ఎదురు చూస్తానంటారు భరద్వాజ.


Chunk 26 — hamsa-dwani_pages0251-0260.txt

OCR Score: 90% Telugu coverage
Characters: 16723

OCR Issues:

  • ASCII junk on lines: [223, 225, 243, 244, 247]...

Key Terms:

  • కూడా
  • భరద్వాజ
  • అతని
  • కనుక
  • భరద్వాజకు
  • ఆత్మ
  • వుంది
  • నుండి
  • మధ్య
  • కోరిక
  • స్పందన
  • వుండే
  • లేదు
  • ద్వారా
  • వరకూ
  • కారణం
  • మండలంలోని
  • అందుకే
  • కాని
  • కొంత
  • భర్త
  • స్థితిలో
  • బాటు
  • విషయాలను
  • చాలా
  • కోసం
  • దీనికి
  • అంటే
  • జరిగిన
  • వున్నా

Extractive Summary:

॥ న్‌ / ,తన ([పయత్నం ఇలా భగ్నం కావడం జరిగింది కానీ, ఆ తరువాత జ్‌ | వ | మరెస డూ ఆ విషయాన్ని ఆమెతో (వస్థావించే అవకాళాలే లేకపోయాయి ( న + _ నీ సు భరద్వాజకు. రు గ్‌ | గ గ్‌ / 7 | ఈ ఆత్మలు మనక్షి తెలియనివెన్నో విషయాలను తెలియ చేస్తూనే, మన నుంచి , య. దీని _పభావంవల్లనే భరద్వాజ న యోగ సాధనల అవసరం లేకుండానే తన అద్వైత మూర్తిని కేవలం హృదయపూర్వక మైన ఆ ర్హితోనే సాకాత్క 60వ జేసుకోగలిగాడు.


Chunk 27 — hamsa-dwani_pages0261-0270.txt

OCR Score: 96% Telugu coverage
Characters: 16523

OCR Issues:

  • No notable OCR issues detected

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • తాను
  • అయిన
  • వరకూ
  • ఆతని
  • నుండి
  • అంటాడు
  • కాంతమ్మగారిని
  • స్థితి
  • అంటే
  • నేను
  • ఇంకా
  • భరద్వాజకు
  • కనిపిస్తుంది
  • కాని
  • కన్నా
  • కనుక
  • గూర్చిన
  • కాంతమ్మ
  • జీవన్ము
  • వంటి
  • ఈశ్వర
  • భావం
  • తప్ప
  • మళ్ళీ
  • కావ్యాల్లో
  • రూపాన్ని
  • కేవలం
  • జ్ఞానం

Extractive Summary:

ఆ న సంబంధాలూ, ఆత్మీయతలూ యంతవతుగా మాంపోతున్న ఈ రోజుల్లో ల ఆత్మీయతా కావ్యాలు రావలసిన ఆవసరం ఎంతైనా వుంది. మరణానంతరం మనం ఏమీ కాబోవడంలేదనీ, మన శరీరాలు కుళ్ళి మట్టిలో కలిసి పోవడమే నిజమనీ అనుకొనడం కన్నా - ఇంకేదో అవు తాము సుమా అన్న ఆశతో జీవించడంలోనే తృప్తిని పొందుళూన్న భరద్వాజకు; తనది భమే కావచ్చు - లేక - ఇదే సిసలైన సత్యమూ కావచ్చును - అనే భావంతో బాటు; తన శరీరం తనకు ఇరుకుగా వుందనీ, ఈ పరిసరాలు మొహం మొత్తుతూ అనను కూలంగా ఉన్నాయనీ కనుక తనను తప్పించి విముక్తం చెయ్యమనీ దైవాన్ని వేడు కొన్నాడు. భరద్వాజ తన ఆ స్తిత్వానికి కాంతమ్మగారిని కారణభూతురాలిగా పరగణించడమే కారణం, వారిద్దరూ వాగర్జాల వంటివారు.


Chunk 28 — hamsa-dwani_pages0271-0280.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 15036

OCR Issues:

  • ASCII junk on lines: [217]

Key Terms:

  • కూడా
  • నేటి
  • కవిత్వం
  • సమాజం
  • తప్ప
  • అతని
  • సామాజిక
  • పఠిత
  • నుండి
  • కోసం
  • భరద్వాజ
  • సమాజంలోని
  • వ్యక్తి
  • సమాజ
  • ద్వారా
  • రచనలు
  • లేదు
  • పోయింది
  • కవికి
  • అందుకే
  • కాస్త
  • కనుక
  • కానీ
  • సమాజానికి
  • వున్న
  • చాలా
  • బాగా
  • సాహిత్యం
  • ఇలాంటి
  • ఎలాంటి

Extractive Summary:

ఈ పిచ్చి కన్నయ్య స్మృతి లోకాల కన్నా మించిన ఏ ఉ శ్రమ లోకాలూ నాకవసరం లేదు .... నాకు విధించిన ఈ శిక్ష చాలక, ఈయన జ్ఞాప కాలకు కూడా నన్ను దూరం చెయ్యడం భావ్యం కాదని ఆ కరుణామయునికి చెప్పండి. అందుకే ఈ డై రీల్లో అప్పటి తమ స్టికుల్నిబట్టి తాము పొందబోయే ఆ మహోన్నత కైవల్య స్వరూపాన్నీ _ దాని కౌన్నత్యాన్నీ కూడా (ప్రస్తావించడం కనిపిస్తుంది. కవి కూడా వ్యక్తిగా సమాజంతో ఒక థాగమే కనుక, సమాజ ,(శేయోకాంకిగా, చిత్త పద్దితో, ళన బాఢథ్యతను విస్మరించకుండా, తన రచనల ద్వారా వ్య క్తి జైతన్యోన్ని సౌధించాతి.


Chunk 29 — hamsa-dwani_pages0281-0290.txt

OCR Score: 95% Telugu coverage
Characters: 13174

OCR Issues:

  • ASCII junk on lines: [137, 138, 139]

Key Terms:

  • భరద్వాజ
  • కూడా
  • సామాజిక
  • నుండి
  • ద్వారా
  • సమాజ
  • వ్యక్తి
  • ముందు
  • స్మృతి
  • నేటి
  • చైతన్యం
  • కనుక
  • వుంది
  • తాను
  • కావ్య
  • హృదయాన్ని
  • హృదయ
  • ఇప్పుడు
  • రచనా
  • కవితా
  • మాటలు
  • సహృదయ
  • గూర్చి
  • కాస్త
  • స్పృహ
  • సామాజికత
  • జీవితం
  • దుఃఖం
  • మార్చు
  • కవిత్వం

Extractive Summary:

హృదయ 1పషాశన (ప్రయోజనంగా ఈ దిశలో వచ్చే రచనలు “హృదయ సమ్మతా” లపవుతాయి -- ఇదంతా రస సిద్ధాంతంలో మన (హ్రైచీనాలంకారికులు "పేర్కొన్న సనా తన సం(ప్రదాయమే. ఒకప్పుడు ఏ గుప్తుల కాలంలోనో, రాయల కాలంలోనో, ఇంతటి ఆర్థికపరమైన ఇబ్బందు లున్నఫ్రే భావించుకొని, ఆ నాటి కవితల్లో నేటికవి చూపించే ఆంశాలతో సామా జిక స్పృహ లేనందుకు విచారిస్తారు, నాటి పరిస్థితుల్ని అర్ధం చేసుకోడానికి బదులు నేటి ఈ పడి కట్టురాళ్ళతోనే విలువకట్టడం జరుగుతోంది. చెట్టునుండి రాలిపడిన ఆ ఆకుల్లో నేనున్నాను... ఈ ఆకు ఆచెటును టబ చేరలేదు.


Chunk 30 — hamsa-dwani_pages0291-0300.txt

OCR Score: 93% Telugu coverage
Characters: 12166

OCR Issues:

  • ASCII junk on lines: [204, 231, 234, 241, 242]...

Key Terms:

  • స్మృతి
  • భరద్వాజ
  • కూడా
  • నాకు
  • నేను
  • చాలా
  • రచించిన
  • శ్రీ
  • గూర్చి
  • నారాయణ
  • మనిషి
  • లేదు
  • దారి
  • తప్ప
  • ఎలిజీలు
  • పేరు
  • కావ్యాలు
  • చెప్పు
  • అంటాడు
  • ఆకాశం
  • తొంగి
  • రాయడం
  • మనసు
  • వాది
  • రూపంలో
  • పెట్టారు
  • వచ్చిన
  • గీతం
  • తెలుగులో
  • కావ్యం

Extractive Summary:

త ఈ గీతం వ్య క్రిగతంగా కవికి జరిగిన వ్యాఘాతాలగు చి(త్రిస్తుండి, ఇంకా పోతన రచించిన “మన సారధి మన సచివుడు”... అనే పద్యం కూడా స్మృతి భావశబలితమే, స్మృతి భావావిష్కరణల్రో (వత్యేకంగా పేర్కానతగినదే, స లెలుగులో ఏల్చిడ్ల్సి 'ోకగితం, కోకకావ్యం'. పైగా డైరీ (ప్యకియలో ఈ తరహా సాహిత్యం రావడం ఇదే [ష్మవధమం _ అంతేకాదు - ఈ స్మృతి గితాలలో కేవలం వ్యక్తిగత విష యాలనేగొక, ఒక స్మృతిలో కొట్టుకుపోతూ, ఆత్మీయ విషయాలతో బాటు తా త్రిక విషయాలనూ, తన ఆవేదనకు కారణమైన సామాజిక స్థితులను కూడొ డైరీఆ రూపంతో తెలుగులో వలయించిన (ప్రధముడు డాక్టర్‌ రావూరి భరద్వాజ అనడంలో సందేహమేమీ లేదు?


Chunk 31 — hamsa-dwani_pages0301-0310.txt

OCR Score: 80% Telugu coverage
Characters: 6118

OCR Issues:

  • ASCII junk on lines: [76, 97, 98, 99, 101]...

Key Terms:

  • డాక్టర్‌
  • ఆచార్య
  • శ్రీరామ్‌
  • నీవు
  • శ్రీ
  • నగర్‌
  • “నాలోని
  • థ్రీ
  • భరద్వాజ
  • తెలుగు
  • నన్ను
  • కావ్యం
  • నాకు
  • శ్రీమతి
  • వెంకట
  • హృదయం
  • హృదయ
  • చాలు
  • రెడ్డి
  • వియోగ
  • పేరు
  • లేదు
  • స్మృతి
  • నాలోని
  • తిపరనేని
  • సుబ్బారావు
  • రాజు
  • వివరాలకు
  • స్ట్‌
  • మార్గదర్శి

Extractive Summary:

“భరద్వాజకు రచన ఒక కళా వాహిక, దానికొక (ప్రయోజన మున్నదనే స్పృహ వుందనీ తెలుస్తోంది" -- ఆచార్య జి. “స్మరణిక ఈ కావ్యాల పై వ్యాస సంకలనాలు డీ “స్మృతికి |] సంకలనము గ (నీలోని నీవ - ఒక వరికీలన ] శ్రీ (తిపరనేని సుబ్బారావు థ్రీ వ్యాడేవు పురుషోత్తం 8. + క నె రు ల


Chunk 32 — hamsa-dwani_pages0311-0312.txt

OCR Score: 87% Telugu coverage
Characters: 711

OCR Issues:

  • ASCII junk on lines: [21]

Key Terms:

  • నుండి
  • స్థల
  • నామాలపై
  • నతడు
  • చాతఊతపాసా
  • రాలా
  • నాలతక-
  • దానంతో
  • ఇతనిని
  • గాదాందానలుాలు
  • పరిచయం
  • పుట్టుక
  • కోనసీమ
  • తాత్తరమూడిలో
  • గౌతమీ
  • తీరాన
  • తల్లి
  • దండ్రులు
  • లక్ష్మీ
  • నరసమాంబా
  • రామనాధ
  • శౌస్త్రి
  • బాల్యంలో
  • తండి
  • గారి
  • వద్ద
  • కాళిదాసు
  • కౌముది
  • తెలుగు
  • కావ్యాధ్యయనం

Extractive Summary:

కతత నతడు చాతఊతపాసా వ! సా జడా రాలా నాలతక- దానంతో నా న ఇన ఇతనిని ణా మా గాదాందానలుాలు క న్న క్‌ గా . ఉపాధ్యాయ వృత్తి , | | న ధ యూనివర్శిటీ + భాషాప్రవీణ, ఎం.ఏ, సంస్కృతంలో పి.జి డిప్లామా - ఆర్మ, ం.. .. నుండి న!