Telugu haazir hai (1986 1995) - anilvaranasi/indianlanguages GitHub Wiki
గ . . . గ్ (| (1 షు, స్ ల శ (| ము... ॥ ట్ " స్త / స మ "| న (మ! ం సొన న (0న || శో క / శే | క్ [11 1. య? ను శే క! స్ట | 11.111 (టీ ం. | న
_.. వహాోజిరి్ ప్త [1986-1995] వళ 252గ220 కళరొయా బేషి గూల ర 439 [15 (ప్రిశ్సీి మానంగా లన జింబో ౨06 ఫం4ల కహీబ అ 4 $ీలండ్ట్టలే గటాళాలు (ఓడీ 'ఫోయట్రీ ఫోర్” ప్రచురణ
కిడిడి 221 1151 [1986-1995] స ద్చాంం వింంట్యా” ప” జశమసేం ఉర ంగంి కం2కళాతాడే 0/0ఇ2రమ2710ీ0820. కచిజకేల్తషి షం2 9828 డిం కహాకల ళట1ంకిండే : లంంఠతుంలా, 1996 0076౯ కేంం12ై0 జడే షరంరుజడం౧5. : 002162 2 ల2ర్ 7 - వవశంలి క. 25/- ఆఖషహేం ఇ ఏలి = వంచన? ఇాంళలరదడ వింంపినంకనవంగని యు ఈ ఆ గ్. ఏిరఇమజుఇ (గా ళీ ౨౦16 రటగ?5ిల4ం7 యం. త ళ0కళ4 అంంజ 10 టా? ర్న శ్ ౯ స ఖ్ అయయ బోంవబ్ళ్ట లతా 51 కజంీ2ైైంగే2, వ్ లా అహ! పరజజంిష6-27. త ఖా $46౯20 ౬64-27 ( గా అలియా లా .- జాగౌం కకికి కా ౨684 6. లో ంరడండేజ వాసుళలం, 1167 3జియయిజు, స్వర.
“-_...హాజిర్ హై” నాటకానికి నా గెౌడవ ప్రస్తావన ...
హాజికొహ్పైో” జింబో సృష్టి-ఒక నాటకము. రంగస్టలం 'ఆ గది. ఆ గదిలో నెనుక అహింసా మూర్తి నవ్వుతూ-ఆ గదిలో ఒక కుర్చీ, కుర్చీ మీద మూడు తలల రాజసింహం. వెనక డూడూ బసనన్నలా తలాడించే తెల్లదే పరదా. కొలిమినించి తీసిన ఇనుసకడ్డీని నడును చుట్టూ కట్టుకున్నట్టు చస్రాసీ-సక్కన నేరాల్ని శిక్షల్ని నింపుకు నిద్రిస్తున్న పుస్తకాల తాబేళ్ళు. కుర్చీపైన కటకటాల నెనుక మూల్లుతున్న ముద్దాయి (నిందితుడు లా ఫ్యాను. ముందటి రెండు కుర్చీల్లో ఏ చిన్న శబ్లమైనా లేచి నించోడానికి తయారుగా ఉన్న రెండు సిపీలికాలు-ఇంకా-ముందర కుర్చీల్లో నల్లకోటు గబ్బిలాలు. గది బయట పట్టుకురాబడ్డ పావురాలు, చారిషీట్టు లేక, సాజ్యాలు రాక ఎన్నో నెలలుగా వస్తూపోతూ స్వేచ్చకై తపిస్తున్న పావురాలు. పావురాల్ని పంజరంలోకి లాక్కాళ్చే కాకులు (కాకీల్రు - దగాపడ్డ అభాగినులు, రాజకీయాల ముంపుకు గురయ్యే అమాయకులు- ఇదీ ఆ రంగస్టల అలంకరణ పాత్రల నివరణ. ఈ వేళ జనసామాన్యానికందరికీ సుపరిచితమైన- ఆ గది, దాని వ్యవస్ట- అవస్త,
*ఆ గది *'ఆ గదిలో, దాని ముందట హాలులో జరిగే మహాదృశ్యాలు. ఈ నాటకంలో ఒక్కో ఖండిక ఒక్కోద్చళ్యం. ఒక్కొక్క ఖండిక చదువుతుంటే ఒక్కొక్క దృశ్యం కన్నుల ముందు సజీవంగా కదులుతుంది. ఒక్కొక్క వాక్యంలోని నూటలు పాత్ర నోటినుండి బైటపడి చెవుల్లో గింగురుమంటాయి. ఆ గది న్యాయస్థాన గాంభీర్యాన్ని దాలుస్తుంది. అక్కడ అంతా “సివిల్ క్రిమినల్ ప్రొసీజర్ల' ప్రకారం తు.చ. తప్పకుండా జరుగుతుంది. అనాడు తీర్పు చెప్పబడుతుందనే ఆళతో కొందరు. **అది చినరిరోజు-తాను కాలిమసై పోతారో కాంతినంతమై నెలిగిపోతాడో?' తెలియనివారు. కేసు నడిచినన్నాళ్ళు సంవత్సరాల తరబడి నాయిదాలనాడు హాజరై పర్యవసానం నిరీషణలో అనుభవించిన శిక ముందు తీర్పులో చెప్పబోయే శిక్ష ఏపాటిది? తీర్పు నిరీక్షణలో “హాజికొహై” అనే శబ్దం కోసం వేచియున్న గుండెలు అతలాకుతలం కావడం- జింబో రచన పాఠకుల శ్రోతల- అనుభనంలోకి తెస్తుంది. అనుభూతి కలిగిస్తుంది.
ఓనాడు ఆ గదిలో అండర్‌ట్రయల్ ఒకడు కుర్చీతో చెప్పుకున్న హృదయ వేదన ఏసాటిదో తెలుసుకోవాలంటే హాజికొహ్హాలోని ఆ ఘట్టం చదువు కోవలసిందే, వినవలసిందే. అండర్'(ట్రయల్ కుర్చీని అడుగుతాడు-'యునరానర్! నేను విచారణలో ఉన్న ఖైదీనా-విచారణే అవసరం లేని ఖైదీనా తెలియ చెప్పమని కోరుతున్నాను: లని
కట్నాల గొంతెమ్మ కోర్కెలకు గురి అయిన ఒక అభాగిని తన మరళ్య వాంగ్మూలంలో తన భర్దైనా, అత్తమామలైనా, మరెనరైనా తను కాలడానికి కారకులు కాదని చెప్పుతూ
విజరహ్హా దయాయాడాాారరైడతైడైడడైడైడ్డడడైై బింబోక నిత అట్లా చెప్పటానికి అసలు కారణం *ఎలాగూ నా జీవితం ఈకలు పీకిన కోడయిపోయింది. పోచమ్మ గుడి ముందు కట్టేసిన గొర్రె పిళ్లయిపోయింది. నా కన్నాకీ, నా చిన్నాకీ ఇలొగే నిప్పు అంటుకోవద్దని వాళ్ళ దగ్గరికి మీరిలాగే రాకూడదని ఈ స్టేట్మెంటు ఇచ్చాను అని, మరణ నాంగ్మూలం రికార్డు చేసుకోవడానికి వచ్చిన మేజి'స్టేబ్తో చెప్పుతుంది. ప్రభుత్వాలు తలపెట్టిన అభివృద్ది, వాటికోసం వేస్తున్న ఆనకట్టులు, ఫలితంగొ ముంపుకు గురయ్యే ఊళ్ళు-ఆఅ ఊరికి చెందిన ఒక ప్రాణి ముంపు అనే ఖండికలో కుర్చీతో చేసుకున్న నిన్నపంలో, తన ఊరిక్సీ తనకూ ఉన్న సంబంధాల జ్ఞాపకాలను వివరిస్తూ కొసకు ఇట్లా అంటాడు. “నాకు తెలుసు ఈ ముంపులో మునిగేది నేనూ, నా ఊరూ, నాజ్జుపకాలు. ఈ ముంపులో తేలేది మీరూ మీ అధికారం నల్లకోట్లూ మీ బంగళాలూ భవంతులు, నా ఊరును నేను కొనుక్కోగలనా? నా జ్ఞాపకాలను నేను తెచ్చుకోగలనా, మా ఇంటికీ పాలాలకీ ఖరీదు గడ్డావు-మాకు లాభం వస్తుందంటావు- కానీ నా జ్ఞాపకాలకు ధరక్టగలవా??' ముంపులో ఆ గ్రాముంతోపాటు, మానవతా, దాని విలువలూ, భావనలు ఎట్టా వఎునిగిపోతంన్నాయో, అవూనుషత్వం ఎట్టా బయటసడుతున్నదో, ఎట్లా ఆటలాడుతున్నదో తెలియవస్తుంది. ఆగదిలో బలాత్కారానికి గురియైన అభాగినిని బోనులో ఎక్కించి నిందితుని పశాన వేయబడిన ్రశ్నలు- ఒక్కో్టన్నలో ఒక్కొక్కటి నేర చట్టంలోని బలాత్కార నేరానికి గురికాకుండా చేయబడే ప్రయత్నం నెల్లడౌతుంది. న్యాయస్ట్రానాల్లో జరిగే కేసుల విచారణలకు వాస్తవాలకు ఏ సంబంధమూ లేదు. అసలు వ్యవహారం వాస్తనంగా జరిగిందా లేదా అన్నదానికి ప్రాధాన్యం లేదు. చట్టంలో పేర్కొన్న విధానం '్రకారం నిందితుని శిష్షంచడానికి రుజువు కావాలి, అందుకే తీర్పు ఇచ్చే న్యాయాధికారి స్పష్టంగా ఎవరినీ నేరం చేసినారని కానీ, చేయలేదని కానీ చెప్పడు. ఈ కేసులో నిందితుడు నేరం చేసినట్టు సావ్యం వల్ల రుజువైంది కాబట్టి ఫలానా సెక్షన్ల ప్రకారం ఫలానా శిక్ష వేస్తున్నాను అంటాడు, అదేవిధంగా- నిందితుడు నేరం వేసినట్టు రుజువు కాలేదు కాబట్టి విడుదల చేస్తున్నాను అంటాడు. బలాత్కారం, మానభంగం కేసులో జరిగిన లైంగిక వ్యవహారానికి గురియైన అభాగిని ఇష్ట్రవిరుద్దంగానూ/ అనునుతి లేకుండానూ (71400 003606 2921030 16౯ 18) జరిగినట్టు రుజువు కావాలె. ఈ రెండు నిషయాలూ దృష్టిలో పెట్టుకొని ఆస్తీ! ఇష్టం, అనుమతి లభించినట్లు రుజువు చేయిద్దానుని నిందితుని పాన అభియోగం తెచ్చిన అభాగ్షిని కోర్టులో 'ప్రశ్నించబడుతుంది. రేప్ ఖండికలో వేయబడ్డ ప్రశ్నలన్నీ ఆ కోవక్తు చెందినవే. ఆ ఖండికలో జింబో -_ అక్కడ ఆ బోనులో ఆమె మళ్ళీ బహిరంగంగా రేప్‌కు గురిఅవుతుంది. ఏ క్రిష్టపరమాత్ముడూ ఆమెని రక్షించడానికి రాడు. అక్కడ న్యాయస్థానం ధర్మరాజై పోతుంది. ధృతరాస్త్రడైపోతుంది. భీష్ముడైపోతుంది.
- అంటాడు. ఈ ఖండిక చదినాక్క చదివితే నిన్నాక అసలు మన సమాజమే ధర్మరాజై పోయిందని, ధృతరాష్ట్రుడైపోయిందని, ీష్ముడైపోయిందని అనిపిస్తుంది.
విజిర్సైా దె తడై జంబోక నిత
ఆగదిలో కుర్చీముందు “నిజమేసారొ అనే ఖండికలో ఫుట్‌పాత్ బతుకులు ప్రత్యతమనై పెట్టుకొన్న మొర, అది ఈ సనూజంపై తేబడ్హ అభియోగం- న్యాయస్థానం ముందు చట్టరీత్యా ఫుట్‌పాత్ బతుకులపైన అభియోగాలనన్నీ ఒప్పుకుంటూ ప్లీడ్గిల్లీ అన్న విధంగా నిర్భయంగా నేరాల్ని అంగీకరిస్తారు. '*వుట్సాత్ ఎంక్రోచ్మెంట్ చేసినాము, చేస్తున్నాము చేస్తాం” అని చాటుతారు **మరిక్కడ కాకపోతే ఎక్కడ ఎలా బతకాలెసార్??: అని అడుగుతారు. తుదకు-“*కాని ఒక్కటి మాత్రం నిజం సార్. మేమేమీ భూముల్ని ఆక్రమించలేదు. శ్మశానాల్ని ఆక్రమించలేదు. దేశాల్ని ఆక్రమించలేదు. నూబతుకుల్ని ఆక్రమించాం. మాబతుకు బాధల్ని ఎంగక్రోచ్ చేశాం'-అంటారు. ఈ ్రశ్నలతో పుట్‌పాత్‌లను ఆక్రమించినవాడు న్యాయస్థానాన్ని కాదు నున నాగరిక సమాజాన్నే నిఅవేస్తున్నట్టు అనిపిస్తుంది.
ఆగదిలోకి కుర్చీ అప్పుడప్పుడు తన మనస్తాపాన్ని వెల్లడి చేసుకుంటూ ఆకాశరామన్న, నిజానిజాల మధ్య, శిక్ష-మొదలగు ఖండికల్లో- కుర్చీల అసహాయతనూ విధానాల చట్రంలో ఇరికి తల్లడిల్లిపోతున్న అవస్టను- నిజాయితిగా చెప్పిన మాటలు నునందరి సానుభూతిని కోరుతాయి. శిష్ష-ఖండికలో !*న్యాయాన్యాయాల మధ్య ధర్మానికి గ్రహణం పడుతుంది. సంశయాల మధ్య కుర్చీ నలిగి పోతుంది. ఈ స్టితిలో ఇదేమిట్సీ ఈ శివేమిటి? ఈ శిక్షలు వేసే శిక్ష నాకేమిటి??? అంటుంది కుర్చీ,
కుర్చీ చెప్పిన తీర్పు విషయంలో ఆకాశరామన్నల గాలినూటలు- శ్రీరామచంద్రుని కన్నా హీనంగా మీ అనుమానాలతో మమ్మల్ని అనుమానిస్తారు. నూ ఒంటినిండా గాయాలు చేస్తారు. ప్రతి తీర్పు వెనకా ఒక బాధితుడుంటాడని తెలియదు” అంటుంది కుర్చీ. ఆకాశరామన్నల ఉత్తరాలు కుర్చీలన వర్దన్ చ్య్టోలకు గురిచేస్తాయట. అగ్నిప్రవేళానికి సంపిస్తాయట. తీర్పు చెప్పిన కుర్చీని సిద్దార్టుని చేతిలో విలవిల కొట్టుకొంటున్న పక్షిని చేస్తాయట. కుర్చీలు-నిరూపణ అయ్యేవరకు ప్రతినాణ్హ, అమాయకులుగా భావిస్తాయి, కానీ ఆకాళరామన్నలు ఏనేరం చెయ్యకుండానే కుర్చీలను శిక్షలకు గురిచేస్తాయట. నిప్పుముక్కుల్లో కాల్ఫేస్తాయట. ఈ మాటలు చెప్పిన కుర్చీ నిజాయితీ గలది. కాబట్టే దాని కింతటచి బాధ
ఆ గదిలో కుర్చీ నిజానిజాల మధ్య ఊగిసలాడిపోతున్నది.?* *4న్యాయాన్యాయాల విసుర్రాయి వలలో చిక్కుకున్నది.”” సమాజం-ళాంతిభద్రతలు-నేరం, దాని ధ్రభానం- కుర్చీ అన్వ్నయించుకున్న చట్టుం ప్రకారంగా నిందితుణి దోషి, అని నిర్చారిస్తాయి?! అంటాడు- జింబో. అనిర్హయానికి రాకనటందు “నిజానిజాల! కుర్చీ ఎట్లా ఊగిసలాడిందో చెప్తాడు జింబో. నిందితునికి కఠిన కారాగార శిత్ష విధించేటప్పుడు కుర్చీకి కండ్లముందు ఏం కనిపిస్తుందో కుర్చీ మాటల్లోనే వినండి-++న్సీ (శిషపడ్డవాని) కనుకొసల్లో నిలిచిన విషాదంలో నీ జీవితమూ నీబార్యా పిల్లలూ తల్లిదండ్రులూ, పులి
హిజిర్హ్టై [ైడెడడ౭&౭&౭౭డడైడడర[ైడ్డడ౭డ౭&డైడడడడడడడైడడైడా. బింబోకొనిత ముందటి మేకపిల్లల్లా కనిపిస్తారు.” అయినా కుర్చీకి తనధర్మం నెరవేర్చక తప్పుదట. కుర్చీ తన మొఖం కూడా చూపలేని పరిస్టితి. శిషకు గురియ్డైన వాని మొఖం కూడా చూడడానికి ధైర్యం చాలదు. అందుకోసమే కుళ్చీ అంటుంది-**నీ ముఖం చూడ్డానికి ధైర్యం చాలక, వెంటనే నా గదిలో వాలిపోతాను, కూలిపోతాను.” ఆ తర్వాత కూడా కుర్చీకి అన్నంతింటున్నప్పుడూ, పడుకొని పుస్తకం తిరగేస్తున్నప్పుడూ, ఆకాశంలో మబ్బులు చూస్తున్నప్పుడూ శిక్షపడ్తవాని రూపే గుర్తుకు వస్తుంది. ఊచల్ని లెక్కపెడ్డున్న నీకండ్లే కనిపిస్తాయి అంటుంది కుర్చీ. శికపడ్డ వాని భార్యా పిల్లలూ, తర్జిదండ్రులూ, తల్లడిల్లుతూ దిక్కులు పిక్కటిల్లేలా వారు చేసిన రోదనలు కుర్చీ చెవుల్ళ్ సముద్రాలై దాని మెదడు మొద్దుబార చేస్తాయి. *+నేరస్టుని పిల్లలన్న ముద్ర మీ పిల్లల్ని నెంటాడ్హం నాకండ్లలో విష్షాన్ని నింపి చూపును మింగేస్తుంది- అయినా నిజానిజాల మధ్య ఒరిగిపోయి దాని దయనీయ స్ట్రితికి జాలిపడాల్నో తెలియక తల్లడిల్లిపోతుంది- పాఠకుని -శ్రోతమనస్సూ- 'ప్రాణమూను,
అంగవైకల్యం శీర్షికలో రచన ఒక నిచిత్రమైన, విషాదకరమైన అంగనైకల్యాన్ని సూచిస్తుంది. ఆ వ్యక్తికి ఏమీ కన్పించదు. కన్పించినా ఏదీ నన్ములేడు, తాను చూసిందైనా వించే తప్ప నమ్మలేడు. అమ్మా అయ్యా అని పిలుస్తూ బాధపడే ఆ వ్యక్తి “న్యాయం రోడ్డు దాటించనుంటున్నాడు. న్యాయ విచారణా విధానంలో, ఆ విధానాన్ని తు.చ. తప్పకుండ ఆచరించే (ఆచరించక తప్పని కుర్చే కాదు గదా?
““వస్తువునో సొత్తునోః? అనే సందేహపడుతున్న ఓ అభాగిని భర్తతో అంటుంది-తాను మనిషికాదు, మనిషైతే తండ్రి కాళ్ళు కడిగి ఒకనికి దొనమెందుకిస్తాడు? తాను సొత్తు కాకపోతే తండ్రి తన అధీనం నుండి మరొక్షని అధీనంలోకి ఎలా పంపిస్తాడు? రాను సాత్తు కాబట్టే సత్యహరిశ్చంద్రునిలా నన్ను నువ్వు అన్ముకోవచ్చు-ధర్మరాజులా నీ జూదంలో పెట్టుబడి పెట్టవచ్చు-చరిత్రలో ఓ వెలుగు వెలగవచ్చు* అని, సత్యహరిళ్ళం ద్రుణీ, ధర్మరాజునీ మహాపురుషులుగా పేర్కొని గౌరవించే మనకు, మన అమాయకత్వాన్ని, మన మూర్జతను, మన దుష్టత్వాన్ని చూపించేవి ఈ మాటలు, ఇంకా ఆ అభాగిని ఏమంటుందో చూడండి-““నీ ఇష్టం ఉన్నప్పుడు నొ ఇష్టానికి వ్యతిరేకంగా నన్ను అనుభవించవచ్చు. నన్ను మానభంగం చేయనచ్చు. అయినా దాన్ని మానభంగంగొ ఎవరూ పరిగణించరు. నువ్వు వీ వర్తనను వ్యవహారాన్ని- నీ భూమిని నువ్వు దున్నుకోవడంగా భానిస్తావు. నువ్వేకాదు- నువ్వు తయారు చేసిన చట్టం అభిప్రాయం కూడా అంతే,
నువ్వు నన్ను రేస్ చేసినా అది కఫ్ కాదు. నేరం కాదు. అది నీ హక్కు, అందుకే అంటాను నేనొక వస్తువ్చునని నేనొక సొత్తునని.?*- (స్త్రీల యెడ సమాజం యొక్క రాక్షస వ్యవహారానికి నురే రుజువు కావాలి.
విజిరొహై తతత 2222222 జింబోక విత
మరో అభాగ్యురాలు *జోహారు' అనే ఖండికలో తనను నానా అవమానాలకు గురి చేసి సర్వనాశనం చేసి **ఊరి ముఖం మీద కాలిన మచ్చి”గా తనను పేర్కొనే పురుష పఫుంగవుజ్ణి సంబోధిస్తూ అంటుంది-తాను. గింజలు నల్చిన కంకి యట. పురుషుని వాడు. నినలషాల కుతికి తన శరీరం వుఫ్రైచోట్ల బాధింపబడి వమూలకు విసిరేయబడ్డదట. తానిప్పుడు “నువ్వు మాత్రం నేరస్టుడివి కావు. నీకుతి తీర్చి ఆనందాన్ని సుఖాన్నీ పోగొట్టుకున్న నేను నేరస్టురాల్ని-ఆనందాన్ని పొందిన నున్వు దోషివి కావు- ఆవేదనతో నలిగిపోయినట్లేచ్లో మునిగిపోయిన నేను దోషిని-ఆ అఖాగిని సమాజంలో ఓ యంద్రంలా వాడబడుతుంది. ''యంత్రాలకు శిక్షలు వేసే నీ నీతికి నా జోహార్డు. నీ చట్టానికి నా జోహార్డు””-ఆ యంత్రానిది ఎంత దయనీయ అవస్ట విచ్చల విడిగా (స్త్రీని వాడుకున్న ఈ సమాజం రాక్షసత్వానికి ఏది హద్దు? ఏమిటి శిక్ష?
రెడ్లైట్కు చెందిన ఆ అభాగిని జీవితం ఎంత భయంకరం? ఆ భయంకరావస్టకు గురైన ఆ్రాణిపై జరిగిన నేరాలకు సమాజం బాధ్యత ఏపాటిది? ఏ న్యాయస్టానాల్లో ఆ నేరాలకు శిక్కు ఆ అభాగినికి న్యాయం సమకూరుతుంది? ఇది సమాధానం లేని ప్రశ్న.
మరో అభాగిని వరకట్నాల విషయంలో తాను గురైన బాధితులకు, చావు తుదకు చేరుకున్న తన దురవస్థ్రకు, జరిగిన నేరం విషయంలో మొదటి ముద్దాయిగా (నిందితునిగా) "పేర్కొనవలసింది- అత్తా, మానూ, భర్తా కాదు- అంటుంది. అత్తనూములూ, భర్తా కట్నాల విషయంలో తనను బాధపెట్టి ఫుచ్చింటికి తరిమినేస్తే తనకు నచ్చచెప్పి, అత్తమామలను బ్రతిమిలాడి వారి కోర్కెలకు ఇన్స్ట్రైల్మెంట్లు నిచ్చెనలువేసి అత్తనూనులకు అప్పుజెప్పిన తండ్రే మొదటి ముద్దాయి అంటుంది. ఎంతటి కఠోరమైన నిజం. ఎంతటి నైచ్యానికి దిగజారింది మన సమాజం? బాధలకు గురైన అభాగినులను రక్షించేది ఎవరు? ఏ న్యాయం?
ఈవిధంగా హాజిర్ప్టై రచనలో జింబో మన సనూజ నిజస్వరూపం, దానితో అనస్టపడుతున్న జన సామాన్యం (స్త్రీలూ- పురుషులూ). న్యాయస్థానాలు కూడా చట్టాలు, చదచ్చాలు అమలు చేసే విధానానికి లోబడి ఏమీ చేయలేని అసహాయస్థితి- చట్టబద్దంగా వ్యవహరించి- చట్టువిధానాల పరిధిలో చేకూర్చే న్యాయాన్నే ధర్మంగా భావించే ఫ్టీతి-మనస్తాసంతో బాధపడుతూనే అనునిత్యం చట్టుబద్రమైన న్యాయాన్ని చేకూరుస్తూ తృప్తిపడుతూ, మరేమీ చేయలేని దురవష్ట్ర మొదలగు వివరాలన్నీ కండ్లకు కట్టినట్టు చూపించినొడు.
బ్లాంక్చెక్లో. ఖాకీల స్టావరాల్లోని వ్యవహారం తీరుతెన్నులు జీంటో మూటలో “అక్కడ ఏదైనా జరగొచ్చు-కేసు ధ్వంసం కావొచ్చు. కేసుకు 'ప్రాణప్రతిష్ట జరగొచ్చు.
కు స్పష్టి జరగవచ్చు. డాక్యుమెంట్టు మూరిపోవచ్చు. 1 న సన న కావచ్చు న గ చేయవచ్చిన వాని 9 ట్ర్బుమెంటు రూపు
రేఖలు మారవచ్చు” ఖాకీల స్థావరం అదొక మౌాయా(స్రపంచం- జరిగింది జరగనట్టు,
విజిర్ బట్టా యై డడ జింబేకవిత జరగంది జరిగినట్టు ఏమైనా కావొచ్చు. (న్యాయాలయాల్లో) వాయిదాలమీద న్యాయం నడుస్తుంది ((దీర్తకాలందాకా) కాబటి సత్వర న్యాయంకోసం జీవాలు అక్కడికి వస్తాయి. అక్కడ (న్యాయస్టానాలవలె వాదోపవాదాలుండవు. (అక్కుడ్రు హిట్తరు బు చెంగీస్ఖాన్ చూపులు, పరిశోధనలు, సర్యవేక్షణలు, విచారణలు, తిర్పులు అన్నీ అక్క జరుగుతాయి. అక్కడ న్యాయం నాలుగు కాళ్ళమీద నడుస్తుంది. రపు వాళ్ళు న్యాయమూర్తులవుతారు. ఖాకీల స్థావరాల్లో మనుషులు అన్ని బాధలకు గురి అవుతారు. సాధారణంగా మనుషులు ఏయే చిత్రహంసలకు గురి అవుతారని మనం వింటుంటామో అలాంటి వన్నీ వనం అక్కడ చూడవచ్చు. అక్కడ జీవితం నుంచానికి శిలున వనేయబడుతుంది. అక్కడ అధికారం ఉన్నవాళ్ళు యమధర్మరాజులవుతారు. చిత్రహింసల మీద పరిశోధనలు జరుగుతాయి. చిత్ర హింసలు చేయటానికి కొత్త పనిముట్టు కనుక్క్ళోబడతాయి. మనిషిని నిర్వీర్యం ఎలా చేయాలో వాళ్ళికే తెలుసు. మన వ్యాపార రచయితలకు కూడా తెలియని కధల్ని వారు సృష్టించగలరు. లాఠీచార్టీల గురించి ఎన్కౌంటుర్త గురించి, కాల్పుల గురించి వగైరా గురించి వాళ్ళ కథలు వాళ్ళి సృజనాత్మక శక్తికి ప్రతిరూపాలు, సృష్టికి ప్రతిసృష్టి సృష్టించే విశ్వామిత్రులు అవుతారు. అక్కడ చేసుకునే ఫిర్యాదు ఒక బ్లాంక్‌చెక్ రెండువైపులా చెల్టుతుంది. ఇదీ ఖాకీల స్టావరాల కధ. పరిణామంగా జనజీవనం ఏవిధంగా ఉంటుందో ఊహకు కూడా అందని విషయం. జింబో అటు ఆగదిలో ఇటు ఖాక్తీ స్థావరాల్లో జరిగే విషయాలను నాటకంలోని దృశ్యాలుగా నునముందు ఉంచినాడు. జనజీవన స్రవంతిలోని అవకతనకలు, అన్యాయాలు నేరాలు ఎట్లా ఉన్నాయో చూడండి అంటున్నాడు జింబో, ఈ సందర్భంలో ఇటీనల ఆంధ్రప్రదేశ్ ఉన్నతన్యాయస్థ్రానం పోలీసులు చేపట్టిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని (పోలీసు దర్భారులు మొదలైనవి) ఇచ్చిన ఆదేశం సారాంశం- పోలీసులు నేరాల నిషయంలో నిందితులను న్యాయబద్ధమైన విచారణ కోసం న్యాయస్థానాల ముందు నిలబెట్టువలె. అంతేకాని వారు స్వయంగా తీర్పు చెప్పడంకాని శిక్ష వేయడంకాని చేయకూడదు అని. పరిస్టితి ఎంత దుర్చరంగా ఉంటదే ఉన్నత న్యాయస్థానం ఈవిధంగా సూచించి వుంటుంది. జనజీనన ్రనంతిలోని దుర్చరమైన స్టితి జింబో రచన “హాజిరొపోలో కనబడుతుంది. విషాదపూరితమైన, భీభత్సమైన హాజిరొహై అను ఈ నాటకం దాన్లో ప్రదర్శితమైన దృశ్యాలు మనలను ఆలోచింప జేస్తాయి. సమాజం యొక్క నిజస్వరూపర మనకు తెలిసీ జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే ప్రయత్నం చేయటానికి మనల్ని ్రేరేపిస్తుందని నేను ఆశిస్తూ జింబో హాజిరొపై గురించి నాగొడన చెప్పుకున్నాను. హనుమకొండ (కాళోజీ నారాయణరావు) 08.12.1996.
= హాజిర్హై యమ్
ఉదయం నుంచి సాయంబ్రందాకొ ఆ గది బయట తచ్చాట్లాడుతుంటావు ఎన్హుడు ఆ గది నంటి పెట్టుకునే వుంటావు నిన్దు ఎన్హుడు పిలుస్తారో తెలియదు పిలిచినప్పుడు ఆలళ్ళమైతే ఎదుర్కోవాల్సిన చూవులు వినాల్సిన మాటలు ఎలా వుంటాయో నీకు తెలును. నీ భవిష్యత్తు ఆ గదిలో లిభించబడుతుంటే వేచి చూడ్తం కన్హా దుర్చురమైనది వీదీ నీ జీవితంలో చూసి వుండవు కోర్టు చుట్టూ ఎన్తో వీళ్ళుగా తిరిగిన నీకు అది చినరి దోజు తొలి మసై సోతానో కాంతి నంతమై వెలిగిపోతావో
|
ము
క / గ లే
హాజిర్ హై ైతత౭౭ైపేత 222222. జంబోకవత
నీకు తెలియదు. చిలక జోస్యాలు, అలాయ్యర్ధ బాల్లం మాటలు నీ చెవుల్లో గింగిరు మంటూ వుంటాయి ఎవ్జైనా వడైనా శుభూూర్హ చెబుతారేమోనని నీ చెవులు నిక్క బొడుచుకొని వుంటాయి సాయం్రమైన కొట్టీ ఆ రోజు తీర్పు వస్తుందో వాయిదా వడ్తుందోన్హు ఆందోళన నిన్దు ఖ్రుంగతిన్తూ వుంటుంది. వురుటి నొప్పులు వడుతున్హు భార్వూ వేదనని మంచంలోని ముసలి తనాన్ని ఈ మూడు రేజులు అనుభవించి వుంటావు. ఎన్నో సంవత్సరాల (ట్రయలనే శిక్ష నెదుర్కొన్లు తరువాత రాబోయే శిక వ పొటిది టఆయలే ఓ పెద్ధ పనిష్మెంట్ అయినా నీ గుండె కొట్టుకుంటూనే వుంటుంది వోజిర్ హై అనే శబ్రంకోసం నీ గుండె అతలా కుతలం అవుతూనే వుంటుంది
[1992]
నన!
నేనూ నా న కోటూ ఓ నా నల్ధకోటూ నువ్వు దుర్గంధప్రూరితంగా మూరిపొయ్యానని పైరవనీల చంకలో ఒదిగి పాయ్యావని అన్యాయం శజ్రీనీడలో బతుకుతున్నానని కెన్నాఖ వెంట భూసేకరణ చక్రం వెంట వదీ సొయ్వానని,
/' కీ వా గ / . | నా! కాటా, త్ తూ
హీజిరొప్టా యెడ జంబోకవిత “టక్కర్ధూ మీది రక్తంతో నీ ఆనందాన్లీ నీ గర్వాన్ల నీ సౌందర్యాన్లీ రక్షీంచుకుంటున్నావని అనునిత్వా పోటీల మధ్య అనునిత్య వేటల మధ్వ నలిగి వెలిసి సోతున్లు నిన్నూ తవ్పుని సై వదిలిపెట్టాను ఓనా నల్లకోటూ కుల రాజకీయాల మధ్య కుటిల రాజకీయాల మధ్య కులీ దయా దాక్షీణ్యాల మధ్య “కాకీ కరుణాకటావ్షాల మధ్వ నీ బతుకైపోయి నీ బతుకు అనవిటిదై పోయిందని నిన్ను వదిలి పెట్టాను £ నా నజ్ఞకోటూ భర్త నిరాదరణకీ గురై వేధించబడి శోక్రిస్తున్సు అభాగినుల అక నంవోభం వాయిదాల బలిపాదం కీంద నలిగిపోతున్న నిన్సువోయతని వీళ్ళా తరబడి జాలు నుంచి కోర్టుక్ర తిరిగే ముద్దాయిల అనవోయతని అనునిత్యం అనంతంగా సాగిపాయ్యే
హాజర్ హా ైడై౭౭ై౭ై త తననననఒనైం జింబోకవిత సివిల్ క్రిమినల్ ప్రాసీజ్వర్థని చూస్తూ ఏమీ చేయలేని నీ అసవోయతని చూడలేక నిన్ను వదిలి పెట్తాను &ఓనా న్రకోటూ న్ఞు కోటు కింది తళ్హైదనం కన్దా “కాకీల కిరాయి సమాధానాలే నిజమై కుర్చీని శాసిస్తుంటో చూన్తూ వుండలేక నిన్దు వదిలి పెట్టాను & నా న్రకోటూ కోర్టు సక్షుల్తో మధ్యవర్తుల్లో మస్కాల్తో మర్యాదల్తో తార్దుడ్ణతో నలిగిపోలే్ర నడుచుకోలో నిన్గు నదిలి పెట్టాను ఓ నా న్యుకోటూ నీకు డబ్బిచ్చిన వాడిదే న్యాయం అన్హు మునుగులో జరుగుతున్లు అన్యాయాల, అ్రమాల్లి చూడలేక ఇమడలేక నిన్ను వదిలి పెట్టాను ఓ నా న్యాకోటూ నాయం చెయ్యొచ్చున్చు భ్రమలు తొలిగ పొయ్యి
వాజర్ హై జింబోకవిత ఉఅనునిత్వ ఆస్రీరతలో నలిగిపొయ్యి స్వతంత్రతలో ఎంతో అన్హుతంత్రత వుందని తెలిసిసొయ్యి నిన్గు వదిలి పెజ్తాను ఓ నా నజ్హకోటూ నాకు తెలును ఎంతకాలమైైతే ఓట్లు చెట్టు కాగితం వూలు ఫూస్తుందో అంతకాలం ఎక్కడా ఇమడలేనని నాకు తెలుసు నీకూ తాలుసు అందుకే మళ్ళీ ఎమ్సుడాొచ్చి నేన్నీ ఒడిలోపడి సేద దీర్చుకుంటానో మళ్ళీ ఎముడొచ్చి వసీసాపలా నీ స్తన్యం కోసం ఎగబడతానో నాకు తెలియదు అమ్హుడు మళ్ళీ నువ్వూ అమ్ములా నీ గుండెలకు హత్తుకుంటావనే నమ్ముకంతోనే నిన్దు వదిలిపెట్టాను ఓ నొ న్వు కోటూ! ఓ నా న్హు కోటూ// [1988] న!
మూడు తలల రాజసింహం ఆ గదిలో ఆహింసామూర్ధి నవ్వుతూనే వుంటాడు ఫ్యాను గాలికి కాగితాలు నేరం చెయ్యని ముద్దాయిల్లా నణికీపోతుంటాయి అన్వాయం కళ్ళు తెరిచి నాట్టుం చేస్తున్సుందుకు వాలెండర్ తల గోడకోసీ కొట్టుకుంటుంది గడియారం పొదుగు పట్టిన కోడిపెట్టలా శ్రిన్తూ వుంటుంది మూడు తలల్లో రాజసింహం కుర్చీ మీద నిఘా వేసుక్కూర్చుంటుంది కుర్చీ వెనక తెల్హిటి వరదా డూడూ బనవన్హులా తలాదిన్తూ వుంటుంది అన్సుడే కొలిమి నుంచి తీసిన ఇనున కడ్తీని చప్రాసీ నరదా వెనుక నిల్ఫోనుంటాడు కుర్చీ పక్కన షెల్టులో నేరాల్టీ శిక్షల్లి నింవుకుని నిద్రిస్తున్లు వున్తకాల తాబేళ్ళు కుర్పీవైన వైట్హొస్లోని కాంతిలా వెల్తుతున్లు విద్యుట్రీవం వృల్లమీద సీరార్త్షంలో మునిగి ఒంటికాలి తనస్సు చేస్తున్సు కొంగల్లాంటి కలాలు కుర్చీపైన కటకటాల వెనుక మూల్గుతున్లు ముర్దాయిలా ఫ్వాను కిటికీ అడ్డాల్లో కరిగిపోతున్సు ఉదయమూ
నవా త్
విజిర్ హై యైైైడతెై౭ైడైెవత2ై222తడడ2తైైై జింబోకవిత
ముందటి రెండు కుర్చీల్లో
వీ చిన్న శబ్దమైనా లేవి నించోడానికి
తయారుగా వున్లు రెందు పీపీలికాలు
ఇంకా ముందు కుర్చీల్లో
పేలాల గరగరల్లాంబి కబ్బుర్ధలో గబ్బాలాలు
మోకీళ్ళతో కోర్టు పక్షుల్లో
ముద్దాయిల్లో “కాకూల్లో
గాలి లాకీడికి కదుల్తున్లు బూరుగు చెట్లు
ధ్యనుల్లో గది బయటి వోలు
గంట కొట్టుగానే
బయటి గబ్బిలాలు ఆదరాబాదరగా
గదిలోకి పంగెత్తికొస్తాయి
“వోషియారో ధ్వనించగానే
నమస్కార బాణాలు పోటీలు సడతాయి
గది బయటి మునుషుల్ని పిలుస్తుంటారు
గదిలోకి నునుషులు వస్తూ వెళ్తుంటారు
కొన్టి బూట్టు సావురాల్డి పట్టుక్స్తాయి
అలా ఎన్నో నెలలుగా పట్టుకొస్తూనే వుంటాయి
చార్జీ షీట్లు లక్క సావ్యాలు దాక
పావురాలు ఎన్నో నెలలుగా
బూట్టుతో నస్తూ వెళ్తూనే వుంటాయి
కొత్త తేదీ మిననో కేసు ముందుకు
జరుగదు
ఒక్కోసారి సావురాలకీ ఆవేళం వస్తుంది “ఎందుకు సారూ కోర్టుకీ జ్రాలుకీ తింవుతారు ఈ తింవడం కన్నా వీదన్న్హా పెద్ద శిక్ష వేస్తే అయిసోతది కదా”
“నువ్వు వచ్చినవ్రుడల్లా నన్ను వేధిస్తే బయటు నుంచి బయటకే లేదీ వేసీ నంపిస్తా
హాజరొహ్జై జంబోకవిత
వేరే వమీ చెన్దుకోవడానికి కూడా అవకాళం వుండదు”” వార్డింగుతో అనేళం నీరు కారిపోతుంది వ్లాస్క్ వగిలిపోతుంది
గబ్బులాలు ్రశ్చిన్తూ వుంటాయి
బోను కిరాయి సమాధానాలు చెబుతూనే వుంటుంది టేప్ రిక్సార్హర్ వింటూనే వుంటుంది
కొని గబ్బిలాలు
అసహనంగా అటూ ఇటూ కదుల్తూ వుంటాయి
వమీ తోచక
కొందరి నాలుకలు తిమ్మిరెక్కుతుంటాయి
ఎమ్హుడన్హా కుర్చీ నవ్వితో
గబ్బిలాలు మరీ ముటీ నవ్వుతాయి
ఒకదాని మించి మరొకటి
కుర్చీ సీరియస్‌గా మూతి బిగిస్తే
గబ్బిలాలు మరీ సీరియస్‌గా బిగిస్తాయి
మూతులు
త లెండు గబ్బిలాలు
చిలుం వట్రిన గ్రంథాల్లో నుండి
సాలీడులు అల్జుతూ వుంటాయి
కుర్చీ ఆలోచిస్తూన్నో నిదిన్తూనో వింటూనే వుంటుంది ఆ సాలీడుల అల్లికలు సాఫ్రరాల గురించైనా పొళ్టురాలకేమీ అర్ధంకాదు
కిటికీ అడ్డాల్లో
సాయంకాలపు నూర్యుడు దువ్చుటి కస్టుకుంటున్లు నేళ రెక్పులు విథిచిన పొవురాని
నారం రోప్టాల హైద్రాబాద్ గోలీల రుచి తర్వాత
ఆ గదిలోకి సట్టుకొస్తాయి
హాజిర్హ్బై దై222222222222ఊడత్రడ222424ఊ2ఊ0ర జింబోకవిత
ఎద్దుకొమ్ముల్లాంటి రెందు “కాకు”లు బూట్లు నమస్కొరాల్లో- ఆ పొవ్టురం అంగీ విడిచి కమిలిసోయిన రక్తాగిని చూసించి తనని న్యాయ నంరక్షణ త్న్తా ముందు ప్రభుత్వ ఆనునభ్రికి తిసుకెళ్ళానముంటుంది కుర్టీ నుండీ శూన్యూ ద్ధుక్కులు ప్రసారితాలవుతాయి పావురం స్వేచ్చుక & గబ్బిలం ప్రాదీేయనదితే “కాక గబ్బిలం నీనో కారణాలు చెప్పుతూ వ్యతిరేకిస్తుంది దేశంలో హింసా వ్రుత్తి వెరిగిపోతుందంటూ శాంతి భద్రతలు శ్షీణిస్తున్సాయంటూ కుర్చీ పొవురాల్డి పంజరాల్లోకి తొయ్యమంటుంది “కాకులు పొవురాల్డు లాక్కెళతాయి పావురాలు అసంకల్పితంగా నెంటునడున్తాయి వీది హింసో ఏది వ్రతి హింసో హింసా వ్రవుత్తి పెరిగింది పావ్రురాల్లోనా “కాకూల్లోనా అర్ధంకాక విద్యుద్రీవం ఆరిపోతుంది.
[1986]
వాన
శిల ళి హాబజిక్హై మూ వోజుర్హై వోజిర్హై ఆ గది ముందు పేడ్దు ధ్వునిన్తూ వుంటాయి అఆ గది చుట్టూ అభాగినులే అక్కడ దూరంగా ఆమె ఆమె ఖభర్హ తడితడి మూటలకు నరిగ్లా కాలని ఇటుకలా కఠిగిపోయిన ్రీ/ ఆమె భు అర్ధరాత్రి నచ్చినా ఆనందంగా ననర్భులు చేసీ జాగిలం కాట్లుకి బలైపోయిన (క? అమా భర్గ నారా బిగి కౌగిలి మధ్య ఊపిరాడక నలిగిపోయిన కాంతి వుమ్సం
( | (1
వీజర్హై. డయెయయడెడెడతడడ్జడటైడైడైడడడడైడైైడడై్ా. బంబోకనిత అమె అడుగడుగునా అవమాన్రాల్లి భరించి ఇంటి నుంచి అబార్హన్ కావించ బక్హ్ర స్త్రీ ఆమె తననూ తన మూడేళ్ళి పానని పోషించుకోలేక న్హకోటు శరణు జొచ్చిన శ్రీ? ఆమె రెండు నంవత్సురాలుగా వాయిదాల మొనలి వళ్ళా కింద నలిగిపోతున్హు ్రీ/ అక్కడ ఆమెను ఎప్పుడు పిలుస్తారో తెలియదు అక్కడ ఆమె ఎంతకాలం వుండాలో తెలియదు ఆమె అక్పడున్హుంత సేవు మగవాళ్ళ అల్టేషన్ చూపులకి గురవుతూ- ఆమె అక్కుడున్హుంత సేప్టూ మునలి వెధవలు నీతి బోధనలు చేస్తారు “ఎందుకు ఆయన్చి సాధిస్తావు త్ణీ ఎంతకాలం అయన్సు నిడివి నీ జీవితాని కొనసాగిస్తాన్ ఏదో కోసమొల్చి నీ ర్హూన్చి కళ్టిజూళాడే అనుకో వీదో తొందరసడి అటూ ఇటూ తిరిగాడే అనుకో అయినా వేరే వుంటూ ఎంతకొలం న్లీ జీవితాన్ని కొనసాగస్తాన్ నిన్ను ఇంకా ఎన్జీ వాయిదాల చత్రం కింద నలిపేస్తాడో ఇంతా ఎన్లి కోర్టుల ముందు
వోజిర్హ్హై జించోకవిత నీ బ్రతుకు చక్రం వ్లుల్దలు విరుస్తాడో నీకు తెలియదు ఎందుకమ్మూ నీకీ తిప్పులు అతన్ది శరణుకోరు తప్పుక కరుణిస్తాడు” అయినా ఆమె హృదయం న్లీరైపోదు గతించిన ఘాతుకాలన్లి ఆమె నునోతార మీద వీడియో కేసెట్టా కన్పిస్తాయి నోజిర్హ్లై అనగానే అనాలోచితంగా అమె ఆ గది గుహలోకి భయం భయంగా అడుగుసెడ్తుంది ఆగదిలో న్ల్హకోటు గబ్బిలాలు అమును కొంతృతో నఖశిఖ పర్యంతమూ నరిశీలిస్తాయి “ళ్మద్దరూ బాగానే వున్నారు కదా వమి రోగం వీళ్ళకి? అని వాగులాయి చివథికి కుర్చీకూడా ఆమ్ అంగాంగం వరిళీలించి వదో వాగుతుంది కొంగు చాసీ వచ్చింది ఆమె కొని అందరి కళ్ళు ఆమె కొంగు వెనకే
హాజిర్ బై జింబోకవిత
ఆ గదిలో
ఆమె నవ్వుల గని
ఆమె భర్త
మునోవ్తర్హిని తప్పించుకోవడం కోసం రాముని కన్నా ఘోరంగా
అమె శీలాన్లి ప్రల్దిల ములుగర్రలతో బాధింన చేస్తాడు చివరికి
సాని
కూడా కొనుక్కాస్తాడు
ఆ స్రళ్టిలూ ఆ సనూధానాలూ గాయనవదిన ఆమె హృదయాన్ని
అన్నీ భరిస్తూ
అమె కోర్టు ముళ్ళ తీగను ప్రాకుతూ దూరంగా వున్హు గులాబీని
అందుకునే టప్రయళ్చుం చేస్తుంది వోజిరొహ్లై
వోజిర్హ్లై
ఆమె గుండెల్లో మోగుతునే వుంటుంది అకుడ వోజురు వరవాల్టింది
ఆమెను కాదు
న్యాయం చెప్పే కోర్టుని
[1988]
ముంపు ఈ మోటుబావి ఈ పొలం మా బావు చెనుటకీ గుర్తు ఈ వాగు నూ బలతకమ్ములకి గుర్తు ఈ ఇల్లు మా నమిష్త్రి కుటుంబానికి గుర్తు ఈ నులక మంచం మా తాతకీ గుర్తు ఈ చావిడి మా ఐకమత్యానికి గుర్తు ఈ చెట్టు నూ ఆటలకి గుర్తు నీటన్లింటినీ వెనవేసుకున్ను మా శ్రూరు నా బాల్యానికి గుర్తు నీటిని వేరు చేయడం అవాళాన్చి భూమిని వేరు చేయడం లాంటిదే? ఈ వ్రూరుని వదిలి ఎక్కడికీ వెళ్ళాలి? ఈ జ్ఞానవాల్టి వదిలి ఎక్కడికి వెళ్ళాలి? అవును నిజం మౌ ఇంటికీ పొలాలకీ మా బావులకి ఖరీదు కడ్తావు మాకు లాభం వస్తుందంటావు అవును నిజం
శ ని లూ శ్ర గ మో ల గ్ా
హాజిరొహ్హై డత నడత. జంబోకవిత
కాన్సీ
మూ జ్ఞానకాలకీ భద వట్టుగలవా?
ఎని దగాల మధ్య
ఎంత దోపిడీ మధ్య
నా శ్రూరిని పోగొట్టుకోవాలి
ఎన్లి రోజులు
ఎన్లి నంవళ్సురాలు
ఎంట కొలం
మీ చుట్టూ
శానుగెద్దులా తరగాలి
అయినా
నా వూరిని నేను కొనుక్తోగలనా?
నా జ్ఞాపకాలని నేను తెచ్చుకేగలనా?
నా నులక్ మంచం నోతాత(ర్ర
నొ తృల్గిలాంటి బావి నా తండి లాంటి పొలం
నా బాల్దుంతో చానలా అల్జుకుపోయిన
నొ వూరు నాకు తిరిగి రాగలదా?
నాకు తెలును
ఈ ముంవులో మునిగేది
నేనూ నావూర్తూనా జ్ఞావకాలు
ఈ ముంవులో తేలేది
మీరూ మీఅ ధికారం, ము న్లికోట్లూ య. ఆ వ
మీ బంగ్లాల్తు భవంతులు బయత గరరాల న! న్ టంగ్ జాన. న!
- ఈ€46 వ వ
స జన ల శ్ ( మం వవన ఫీ
రేప్
“నువు చాలా నుందితో స్టేహంగా వుంటావు”? తజ త్‌ే “నీక్షు చాలా మంది బాయ్ (ఫ్రెంద్స్ వున్నారు” ళ్ క్ర
ం ళోవాల్ధుత్లో అమ్రుడన్హుడూ సీనిమూలకి వెళ్తుంటావు””
అట్లూ తిరగడం నరైంది కాదని ఈ ముద్దాయి నీకు నలవో ఇచ్చాడు ళల న
యా శ్రాయళ్ళు డు క |! లి గ
హాజర్హ్హై జింబోకవిత
“నీ తృల్ధి తండ్రులకి కూడా తెలియచేశాడు?” కళ్ నీనే అందుకే ఈ ముద్దాయిపై తమ్హుడు కేసు పెట్టావు”” ళల త్ ౮ఆ రోజు సవోయం కోసం నువ్వూ ఎవ్వరిని అరిచి పిలువ లేదు?”
ళ్ల్ నీతే
“ఆ చర్యలో
ఆ నువ్లు
గొప్పు ఆనందాన్ని ఆనుభవించావు””
కళ్ తనో
“అందుకే నువ్వు అరవలేదు””
“అ ... గ్రే... య్?
అక్కడ
ఆ బోనులో
ఆమె
మళ్ళీ బహిరంగంగా లేప్కి గురప్రుతుంది
వీ క్షిష్ణ వరమాత్ముడు
ఆమెను దక్షించడానికి రాడు
అక్కుడ
న్యాయస్టానం
ధర్మ్శరాద్రా పోయింది
ద్రుతరాష్హ్రుడై పోయింది
భీమ్ముడై పోయింది
[1987-1994] అనని
సని కం జ్
గ్త్ ఓ
మరో బ్రాన్ కోసం ... అర్హాలు మారిపోతాయి కాలద్రనుంలో అర్దాలు మారిపోతాయి మనం డిశ్వనరీలు మార్చుకోక తప్పుదు మళ్ళీ ఏ బానో వెబ్ట్రో జన్మించక తప్పుదు సందర్హాన్లి బట్టి వోవభావాల్లి ప! అర్దాలు మారడం నహజమే కొనీ మొౌలికంగ్లానో ఆర్జాలు మూరిసోతున్లాయి ఎన్ొంటర్స్ లాకప్దెత్ల అర్జాలు ఇన్టుడు మనకు తౌలియదా? రోకలి బండా నాడాల అర్జాలు మారిపోలోదా? అందుకే నేను నురో జాన్ కోసం నిరీజీస్తున్నా. [1991-1994] డతయాననా
ఒక్క కేసు చాలు ... మనిషిని నిటారుగా నడువకుందడా చేయడానికి వాజి వెన్టైముకని విరవాల్చిన ననిలేచు మనిషిని నంగపెట్టుడొనికి వాడి వీవు మీద రాళ్ళూ) రవ్పుల్లి ఎత్తాల్సిన ననిలేదు * మనిషిని పిండి పిండే చేయడానికి వాడిని వినుర్రాయి కింద నలసొల్టిన వనిలేదు మనిషిని పిప్పివిప్పి చేయడానికి చెరకు రసం మిషిన్ అవసరం లేచు మనిషిని నిర్వీర్థాం చెయ్యుడానికి స్తైదరాబాద్ గోలీలు చిత్ర వొంసల ప్రయోగాలు రుచి చూపించాల్సిన వనిలేదు మనిషిని అణగదొక్త డానికి రోజు రోలరు అంతకంటే అవనరం లేదు ఒక్క చిన్లు కము చాలు వాడి నున్హాతత్వాన్లి బటి వాడి నునస్తత్వాన్లు బట్రై. నీదో వక్ కేసు
న్ ళ్ జే. ళ/
హాజికొప్పా జింబోకవిత అది అన్హులకి అన్హుం పెట్టిన కేసే కావొచ్చు అన్హుం పెట్టులేదన్లు మనోవర్ధి కేసే కావొచ్చు కట్టుం అజిగిన కేసే కావొచ్చు కానుకలు దొంగిలించిన కేసే కావొచ్చు తన్నులు తిన్లు కేసే కావొచ్చు తన్లిన కేసీ కావొచ్చు కన్దు సీకిన కసే వానొచ్చు బాకీ తీనుకున్సు కేసే కావొచ్చు బ్బార్దర్ వంచాయటథీ కావొచ్చు కు(్రు కేసే కావచ్చు ఖూనీ కేసే కావొచ్చు వదో ఒక్కుట్- తల నరికిన కోడిపెట్ట మొండెంలా మనిషి కొట్టుకోవడానికి తలలోని నునిషిని చేయడానికి కేసులు నిలుస్తాయని పెట్టురు కేసులు నిలవాలని పెట్టురు కేసులు కేసుల కోసమే పెడ్తారు మనిషిని వంగ తీయడానికి పెడ్తారు మనిషీని లొంగ తీయడానికి పెడ్తారు కోర్లుని దీపం చేసి మనిషిని వురుగుని చేసి నినోదించడానికి వెడ్తారు [1995] అణ
వ! గ!
కన్నపేగు కను కందత్లల్రవదకుందడా వయిణంగ జదువు కొమ్ముని వొస్పితె గిట్లెందుకు వోసినవురా ఉండీ గొ గుంవులో నువ్వెందుకు దిరిగినవురా తండ్రీ దొరికీనవ్లురా తండీ పడక సదక ఆల్భా కంద్రంత్ల ఎట్లువదితివిదా తండ్రీ నీ సదువేదో నువ్వు సదుకోక గిట్లాందుకు వోసినవురా తండ్రీ నువ్వేదో సదువుకొని నూ కంత కొడువెడుతననుకున్నుంరా తండ్రీ లే నిన్సైట్లు కొపొడుకొందురా తండ్రీ జిగ్ నీకావరు దిక్కులా తండ్రీ టే నూ-కెవరు దిక్కురా తండ్రీ?” [1993]
బ్లాంక్ చెక్
గాలి కదలదు
ముద్దాయిల -మూలుగులని మోసుకాళ్ళుడానికి గాలి కూడా నణికేపోతుంది
ఫిర్యాదు చేయడానికి నచ్చిన వ్వక్తి గొంతు పెగలదు
హత్యను చూసినప్పుడు కూడా ఖభయకంసితుడు కాని
వ్రత్వత్షసావ్షి
అక్కడ
నోరు నివుడానికి భయ(్రాంతుడపుతాడు అకడ
ఏమైనా జరుగవచ్చు
కు ధ్వంసం కావొచ్చు
కేసుకి ప్రాణవ్రతిష్త్ర జరుగవచ్చు డాక్యుమెంట్లు న్థష్టి జరుగవచ్చు చాక్యుమెంట్లు మారిపోవచ్చు
మన ప్రమేయం లోషండా
మన స్టేట్మెంట్ నమోదు కొనొచ్చు
ల
మన స్టేట్మెంట్లు రూపు రేల చూరిసోపచ్చు అదొక మాయా ద్రవంచం
వారిగింది ఉరగనట్టు
తిరగంది పెరిగినట్టు
వ్మైనా శానొచ్చు
వాయిదాల మీద నస్తాయం నడుస్తు ంది తాబ్య్టు
| టీ. /
హాజిర్ హ్హ జింబోకవిత నత్వర న్యాయం కోసం జనాలు అక్కడికి వస్తారు అక్కడ వాదోపవాదాలుండపు హెట్టుర్ మూటలు చెంఘీజ్ఫాన్ చూవులు పరిశోధనలు సర్చవేవణలు విచారణలు, తీర్పులు అల్ల అక్కడే జరుగుతాయి అక్కడే న్యాయం నాలుగు కాళ్ళు మీద నడుస్తుంది కాస్టేవు ॥ వాళ్ళు న్యాయమూర్తులవుత్రారు మసిలో నూనె కంచుడులో మనుస్సుల్లి గోలిస్తారనీ సూది రంధ్రంలో సుండి మనుషుల్లి నడిసిస్తారనీ మనం వినుంటాం అక్కడ అలాంటివి ఎన్నో నునం చూడనచ్చు బీవితం మంచానికి శిలున నేయబడుతుంది కాస్టేవు వాళ్ళు యమధర్థురాజులవుతారు అక్కడ చిత్రహింసల మీద పరిశోధనలు దొరుగుత్తాయి. థ్త్త క్రొత్త సద్రతులు పనిముట్టూ కనుక్కోభడతాయి కాస్టేవు వాళ్ళు సైంటిస్టులవుతారు ద్యోరేట్లు నూత్రమే తక్కున
హాజిర్క్టా ఉయైయడైజై్జైైారక0దడైత౭ైైైతైప2డి జీంబోకనిత మనిషిని నిర్వీర్వం ఎలా చెయ్యాలో వాళ్చికి తొల్పినంత డ్డాక్షర్లకి కూడా తాలియదు శధల్ల్దీ న్యష్త్రించడం విషయాల్లై నశ్రీకరించడం వాల్చికీ తెల్టినంతో నున వ్వాపార రచయితలకి కూడా తెలియదు లాక్రప్డెతల గురించి ఎన్కొంట్యుడ్ర గురించి లాటీ వ్యార్రీల గురించి తొల్టుల గురంచి న్గూరా వారాల గుంంచి వాళ్ళా కథలు వాళ్ళా న్ధుజునాత్ముక శక్తికి వ్రతిరూపాలు వాళ్ళు నుజనాత్మక శక్తితో వాళ్ళు) రచయితలవుతారు న్స్తికి వ్రతిన్నష్త సృష్టించి వాళ్ళు విశ్వామిత్రుబవుతారు అక్కడ ఫిర్యాదు ఒకో ఖ్లాంక్ చెక్కు అది రెండు వైవులా చెల్లుతుంది [1937-1995] న!
వమురణ వాంగ్మూలం న్యాయమూర్తి గారూ- నా శరీరం లాగే పెద్చులూడిపోయిన ఈ గాంధీ అసుపత్రి గోడల సాక్షిగా టైరు వాలిన వాననేస్తున్సు నా శరీరం సాతీగా మూకుడు అడుగు లాగా మాడిపోయిన నా ముఖం సాక్షిగా నాలాంటి చిత్రహింసల బాధల్లి ఎన్నో తడిమి చూసిన ఈ అసుపత్రి మంచం సాక్షిగా నా పల అమాయకపు చూవుల్లాంటి ఈ సైన్ బాటిల్ సాజ్షీగా కాలిపోయిన ఈ చీర పేలికల్లాంటి నా బీనితం సాక్షిగా ఇస్తున్నా నీ స్టేట్మెంట్ రానుకొండీ ఈ నా మరణ వాంగ్మూలం నౌ భ్తర్ణ ఎన్సుడూ ను వనాల మధ్య వువ్వులా చూసుకున్హాడే తప్పు వాడిపోయిన ఫ్రూలదండలా విసిరెయ్యలేదు తన పెదాల్లోనే నా ముగ్గల్లి ఎరుపెక్సించాడు తప్పు
“4 ఇ ఆ గ ఎట
హిజిర్ హై... ైైైడైడైడైతై3క0ైతైడైడడైడడడదడతడత2డైతం. జంబోకనిత
సిగరెట్టుతో ఎప్పుడూ 'ఎరుపెక్సించలేదు బర్దాల్ చూఫవుల్లో ప్రసరించాడు తను బర్హాల్ అవనరం ఎనుడూ కలిగించనే లేదు? కట్టుం డబ్బుల కోనం
ఎప్పుడూ నన్గు సీగరెట్టులా నలిపెయ్యలేదు సిగరెట్టు బూడిదను నులిపినంతగా
ఆ ఊసే ఎత్తలేదు
ల
రాత్రి వార్షలైసోయింతర్వాత
వంట వండుతుంటే
నివు నా నైలెక్టు చీరెకు
నా అజాగ్రత్తనత్తై అంటుకుంది తవు
మురెనదూ కారణం కాదు
ఆర్బుడానికి నా మీద నీళ్ళు చడానికి
ఇంట్లో ఎవరూ లేదు
టీవీ ముందు ప్రబ్చలు తప్పు
ఎలాగూ నా జీవితం
ఈకలు నీకోసిన కోరైపోయింది
పోచమ్ము గుడిముందు
శట్రేసిన గొగ్రెప్త్రల్రయి సోయింది
నా కోన్టాక్తీ నా చిన్చాకీ
ఇలాగే నివ్దు అంటుకోవద్దని
వాళ్ళి దరికి మీరిలాగే రాకూడదని
ఇచ్చా నీ స్టేట్మెంట్
ఇంతకు మించి ఇంకేమీ లోదు చెవ్పుడానికి/
[1991] తిమునన
సు చ చాటిన [1 గో “
నిజమే సార్! నిజమే సార్! ఫుట్‌పాత్ మీద చెరుకురసం బంజ్సీ్ చాయ్బంజీ సండ్రబండ్కీ వంబ్బర్ దుకాణం, సైకిల్ రిపేర్ సావు పెట్టింది నిజమే? పొతబట్టులూూ పొత వ్లుస్తకాలు, కొబ్బరి బోండాలూ ఇట్తీలూూ. మిరపకాయ బత్రీలు అమ్ముతున్లుది నిజమే! వఫుట్పాతని 82070407 చేసింది నిజమే! నిజమే సార్! మీరన్హుట్టు జుర్మానా క్యా మళ్ళీ పుట్పాత్ని క407040% చేస్తాం ముళ్చి అక్కడ మా బతుకు వ్యాపారాల్లి ప్రారంభిస్తాం మీకు తొలుసో తెలియదో సార్ మేం పుట్రిందే వుట్సాత్ మీద అసలు మా బతుకే ఫుట్‌పాత్ మరి ఇక్కడ కాక ఎకుడ ఎలా బతకనమున్నారు సార్ ఆకాళంలో అంతస్తుల్లో ఎలాగూ మూకు బతుకు లేదు అక్కడ మా బతుకు వ్యాపారాల్డై ఎలాగూ ్రారంభించలేము అందుకే సార్! పుట్పాతని క4260426 చేస్తున్హాం చేస్తాం కొని ఒక్కటి మాత్రం నిజం సార్! మేమేమీ భూముల్సి ఆక్రమించలేదు శ్ళుళానాల్టి ఆక్రమించలేదు దేశాల్లి ఆజ్రమించలేదు మా బతుకుల్లి ఆధ్రమించాం మా బతుకు బాధల్లి క20/020/% చేసాం [1992] న!
రో క్ర)(ం) శ (4 ల ర లె | /
నక్ష నిన్చటి అన్యాయం నేటి న్యాయంగా నూరిపోతుంది నిన్దుటి దేశద్రోహి నేటి స్వాతంత్ర నమరయోధుడు నేటి న్యాయం రేసటి అన్యాయం కావొచ్చు నేటి ధర్జుం రేసటి అధర్మం కావొచ్చు నీ ధర్మం నా కధర్జుం కావొచ్చు న్యాయాన్వ్యాయాల ముధ్య ధర్మానికి గ్రవాణం నడుతుంది నంళయాల నుధ్ధా కుర్చీ నలిగి సోతుంది ఫ్దతిలో ఇదేమిటీ? ఈ శివేమిటీ? ఈ శిక్షలు నేసే శిక్ష నాక్షమిటీ? [1992] అనని
న్ త
ఆకాశ రామన్న కేసు వాయిదా పడినా పడకపోయినా నిందితునికి శిక్ష వడినా సడకపోయినా కేసు “డిజ్రం అయినా కాకపోయినా అనుమానం సంజా వురి నిప్పుతుంది ప్రతి తీర్చు వెనుక మాకు తెలియకుండా ఆ సంజూ నీడలా నూ వెన్హుంటే వుంటుంది (భీరామచందుని కన్నా హీనంగా మీ అనునూనాలతో మున్ముల్ని అవమానిస్తారు మీ అనుమానం ముక్కులతో మూ ఒంటి నిండా గాయాలు చేస్తారు ప్రతి తీర్చు వెనుక £ బాధితుడుంటాడని మాత్రమే తౌెలును కానీ ప్రతి తీర్చు వెనుక ఓ ఆకాళ దామన్హు దాగున్హాడని మాకు తెలియదు దామున్ని మించిన ఆకాళరానున్సలు మీరు మ్ ఉత్తరాలు మమ్ముల్డి విన్ చెస్టులకి గురిచేస్తాయి అగ్హున్రవేశాలకు పంపిస్తాయి సిద్దార్డుని చేతిలో విలవిలా కొట్టుకున్సు నక్షిని చేస్తాయి అయ్యా మేం మాత్రం నిరూపణ అయ్యేంతవరక్రీ ప్రతివాళ్ళిని అమాయకులుగానే వరిగణిసాం కొనీ మీరు -్ ఏ నేరం లేకుండానే మమ్ముల్లి శిక్షలకు గుది చేస్తారు మా మనస్సుని మీ నిప్పు ముక్కులతో కాల్టేస్తారు [1992] అానమతడు
నిజా నిజాల మధ్య నిజా నిజాల మధ్యా అటూ ఇటూ ఊగినలాడిన నాకు న్యాయాన్వాయాల వినుర్రాయి నలలో చిక్తున నాకు నమాజుం-శాంతి భద్రతలు-నేరం-దాని వ్రభానం నేను అన్వుయించుకున్హు చట్టం నిన్ను దోషిని చేసాయి మం్రసానిలా,చువ్లూ నాముందు నిల్రానుంటాన్ శా గురించి నిను ్రల్లిస్తాను - శిక్ష పోతుందేమోనని ఆళవద్తాన్ నీ నమాధానాలు శిక్షను త్లిస్తాయేమోగాని శిక్షను రద్దు వేయపు తోత్మిన కాదొగార శిక్ష విధిన్తున్సు నాకు నీ కముకొనల్లో నిల్చిన విషాదంలో నీ జీవితమూ నీ భార్యా వ్లీ్ఞలూ తృల్లిదండ్రులు దీనంగా వ్రులి ముందటి నేక ప్లాల్లా కన్పిస్తారు
| చు |
హాజిర్హ జింబోకనిత అయినా ఫలితం వుండదు నా ధర్జుం నేను నిర్వర్హిస్తాను శిక్ష విధించిన నాకు నీ మొఖం చూడ్డానికి ధైర్ధాం చాలదు వెంటునే నా గదిలో వాలిపోతాను కూలిపోతాను అన్హుం తంటున్హుమ్తుడూ వడుకుని వ్లున్తకాన్లి తిరగేస్తున్సువ్తుడూ ఆకాశానికేసి అలా మబ్య్బుల్లి చూస్తున్చున్దుడూ నీ రూపే గుర్తొస్తుంది శ్రూవల్లి లెక్క బెడ్తున్సు నీ కల్చై కన్పిస్తాయి ఆవకాళం దిగులుని మోన్తున్లు నీ ఖాద్యా పీల్లలూ నీ తల్లిదండ్రులూ నీ నంసారమే గుర్తాస్తుంది విక్కట్నిళ్లేలా వాళ్ళు చేసిన రోదనలు నా చెవుల్లో సముద్రాల్రై నా మెదడు మొడ్దుబారుతుంది నేరస్తుని ప్త్రబ్రలన్హు ముద్ర తాలనాగులా మీ పల్లు నంట్యాద్ధం నా కొళ్చిల్లో నిషాన్టి నింపీ చూవుని మింగేస్తుంది నిజానిజాల నుధ్యు ఒరిగిపోయి కరిగిపోయిన నేను నాధర్మ్శాన్ది నిర్జరించాననుకుంటాను నీ రూవు మర్చిపోయే ప్రయత్సుంలో మరో శిళ్ల విధిస్తాను [1992] ను!
అండర్ ట్రయల్ యువరానర్! నేనో అండర్ ట్రయల్ శ్రాదీని నేను మీకు గుర్తుండి వుండను ఎమ్సుడో కానీ న్న్గు మీ ముందు వోజరు పరచరు నాకే ఎవుడో మిన్ముల్లై చూసినగుర్తు బక్ మీకు నేనెలా గుర్తుంటాను? విఐ,నీ అ వర్పాటనల్సు వరామఘ్రర్థులు బందులు బందోబస్తులు ఎన్లికలు ఎన్కొంటుడ్లు మీటింగులు ములాభాత్లు లేని రోసున ఎవాళ్ళికి రికామి వున్న రోజున నన్ను వోజురు వరుస్తారు
ర /, ర టా | " నా మై
ః]
హాజిర్ై జింబోకవిత నా మీద ఏ నేరం మోసపారో నేనెంతకాలం నుంచి జ్‌ల్లో వుంటున్హానో నాకు గుర్తులేదు మీకు నేనెలా గుర్తుంటాను? నన్ను మళ్ళీ ఏ వాయిదాకి తీసుకొస్తారో తెలియదు అందుకే మీ అమూల్య సమయంలో ఓ రెండు నిముషాలు నాకు కేటాయించనుంటున్నాను యువరానర్! ఇవ్వాళ మిన్ముల్నో పళ్ళు అడుగదల్రుకున్నాను మిమ్ముల్నో కోరిక కోరదల్టుకున్హాను మా సౌకర్యాల గురించీ మాకు ఇచ్చే ఆవోరం గురించీ నా తల ఎవర్ మీదుంటుందో నా కాళ్ళు ఎవరి మీదుంటాయో తెలియని నూ బ్వారక్ గురించీ కొదు మాకు అందవేసే వెద్వ సదుపాయాల గురించీ అంతకంచే కాదు మిమ్ముల్డి అడుగదల్భుకున్హు ఫ్ళ్ద
హాజరై జింబోక్షవిత నీటి గురించి కానేకాదు యువంానర్! మిమ్మ్శుల్ది కోరే దొక్టృటే మా కేసుల్లో చ్యార్హిస్నీట్టు దాఖలయ్యేలా చూడమంటున్హాను సాక్షులు వచ్చేలా చూడనుంటున్లాను నూ కేసులు నడిచేలా చూడమంటున్నాను కోర్టుతి మమ్ముల్టి తెచ్చినవ్హుడు మీ ముందు వోజురు నరిచేలా చూడముంటున్నాను మీరు విధించే శికాకాలం కన్నా ఎక్కువకాలం నూ కేసుల విచారణ జరగొద్దని కోరుతున్లాను శివాకాలాన్లి మించి పొయ్యేలా నూ కేసుల విచారణ జరగొద్ర్ధని కోరుతున్నాను నేనేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు నా కేనుని నత్తార విచారణ చేయనుంటున్నాను నా నక్కుని నేను గుర్తు చేసుకుంటున్నాను యువరానర్! నేను విచారణలో వున్లు ఖ్రొదీనా విచారశో అవసరం లేని ఖ్లాదీనా తెలియ చెప్పునుని కోరుతున్నాను [1989-1995] ననన!
లీ వ ఢ / న
అం గ వైకల్యం నేను అనాకాతిని కాదు అందగలత్తాను కాదు కానీ అంగ వైకల్యంతో బాధనడుతున్హాను 1 ౧77 బ్రగ్రాబాండగ్స 0260040026 నాకు కాస్త సాయం చేయండి నాకు కొస్త దారి చూనండి నేనీ రోడ్డుని దాటలేను నాకు ఊతం క(రగా ఉపయోగసడండి నాకేమీ కన్పించదు కన్పించినా నేను నమ్మలేను నేను చూసిందైనా నేను వింటే తప్పు నమ్ములేను మ్ అమ్మా- ఓ అయ్యా- నాకు కాస్త సాయం చెయ్యండి నాకు కొస్త దారి చూసండి అంగ వైకల్యంతో బాధసడుతున్నాను నన్డీ నాయం లోడ్డుని దాటించండి [1994] అవక
న్న! యో లా రల క్ష లో
హాజిర్ బా జింబోకవిత
నేనో వస్తువుని నా ఇష్టంతో వనిలోదు నా మననుతో పనిలేదు నీ ఇప్పం వున్నవ్తుడు నా ఇష్టానికి వ్యతిరేకంగా నన్హునుభవించనచ్చు నన్గు మానభంగం చేయనచ్చు అది మాూరఖభంగంగా ఎవరూ నరిగణించరు నీ భూమిని నువ్వు దున్గుకోవడంగా భానిస్తారు ఇంతకు మించి నురేమి వుంది? నేను వస్తువునన్హు వినయం నున్వేకాదు నువ్వు తయారు చేసిన చట్టమూ నాకు గుర్తుకు తొస్తుంది మువ్లు నన్గు రేస్ చేసినా అది రేప్ కాదు నేరం కాదు అదొనీ వాక్కు ఈఅందుకో నేనొక వస్తువుని నేనొక సొత్తుని
[1995]
న!
జోహారు
జీవితంలో మోసపోయి మాయ మాటలకు లొంగిపొయ్యి
అన్ది రంగులు కోల్పోయి
“ఎర్రరంగూులోకి నెట్రివేయబడిన దాన్లి ఎగర్రరంగూ దాన్లి ఆనుకొని వున్లు నల్ల రంగూ తప్పు వీ రంగులు తొలియనిదాన్లి
పౌడర్ని అద్దుకోనడనువానీ
దాని వాననల్లి మర్చిపోయినదాన్లి
వ్రూల నుర్ధని కోల్రీయినదాన్ని
బానెడు పొట్టుకోసం
తోడేళ్ళితో చీకటికాలం వెల్లబుచ్చుతున్లు దాన్లి అన్లి అంగాలనూ బలి ఇచ్చుకుంటును దాన్ది తానీ
నీలా కొన్టూ వట్రికాదు
నుఖం కోసం అంళకంటే వొదు
నీ వూరి మొఖమ్మీద
కాలిన మచ్చలా వున్నానంటాబ్
కానీ
నీకో విషయం గుర్తులేదు
నా అస్తీత్వానికి కారణం నువ్వే
నా శరీరాన్ని నీ కాల్లతో
య్ర్; త్ వ న
వోజర్్హై జింబోకవిత
నివముయం చేసేదీ నువ్వే నన్గు గింజౌలు నల్చిన కంకిని చేసేదీ నువ్వే నీ మూడు నిముషాల కుతిఃి నన్గు ముఫ్రైచోట్లు బాధించి నా శరీరాన్హై నలిపి మూంకీ విసిరేసేదీ నువ్వే నన్తు ఎండిన పెరడులా చేసేదీ నువ్వే అయినౌ, నువ్ల మూత్రం నేరస్తుడివి కాదు నీ కుతి తీర్చి ఆనందాన్లిబ్చి నుఖొన్లి పోగొట్టుకున్లు నేను నేరస్తురాలిని నీకు రెండు మొఖాలున్లుట్లే నువ్వు తయారు చేసిన చట్టానికీ రండు నీతులు వున్హాయి ఆనందచాన్లి పొందిన నువ్వు దోషిని కాదు ఆవేదనతో నలిగిపోయి నభ్రేట్లో మునిగిపోయిన నేను దోషిని అయినొ యంత్రానికి శిక్షేమిటి? యంత్రాలకు శిక్షలు వేసే నీ నీతికి నా జోవోరు! నీ చట్టానికీ నా జోవోరు!!
[1995]
నానన
ల్
అసలు ముద్దాయి శ్వాయనూర్ధి గారూ- సత్వం చెవ్పునున్హారు నిజమే?! మీరు కోరినట్టు సత్యమే చెబుతాను కొనీ నత్వం చెప్పేనా వినే ధ్రైర్ధాం సత్వాన్లి ఒవ్హుకునే ధైర్ధాం ఈ నమూజానికి వుందో లేదో నాకు లౌెలియదు అయినా మీరు కోరినట్టు నత్యమే చెబుతాను నో వివాహమైన మర్దాటి నుంచే నా కష్టాలు మొదలైనాయి అవుగింతల్లోనే ఇంకిపోతాయనుకున్లు కన్టీళ్ళు జీనభారలవుతాయనుకోలేదు నా భర్తకీ తొగుడూ తిరుగుడూ అలవాటుందని నాకు తెలియదు నా అయిష్టత నా వీవు మీద వాళలు తెస్తుందనీ నాకు తెలియదు
హాజిరొహ్ఞై డయా డడ డై జింబోకవిత వాళ్ళి కోరికల్లి నూ తృల్లిదండ్రులకీ తెలియ చెయ్యడానికి నిరాకరించడం నా ళరీరాన్లి “పోచమ్ము**ని చేస్తుందని నాకు తెలియదు వాళ్లింట్లో రంగుల మాయావ్రసంచం లేకసోనడానికి వ్యాపార ప్రకటనల నరదాలు తీరకసోనడానికి కారణం నేనే వాళ్ళి సాయంత్రాలు స్కూట్టుర్ధపై నాలకపోవడానికి కారణం నేనే నాళ్ళి ఇంటి మీద మరో ఇల్లు మొలకౌత్తకపోవడానికి కారణం నేనే వాళ్ళి ఆనందక్షణాల్లి కాలరాచిందీ నేనే వాళ్ళి ఆళల వలయంలో విషవలయాన్లీ నేనే వస్తున్నాను .... సార్ మీరడగబోయే బ్రళ్లికి సమాధానం ఇస్తున్నాను సార్! నా ఒంటి మీద గాయాలకీ కారకులెవరో చెబుతా- దానిక్కారణం చెబుతా మీరు కోరినట్టు నత్వమే చెబుతాను ఈ గాయాలకీ కారణం నా అజాగ్రత్త కాదు స్టన్ పేలిపోోడం అంతకందో కాదు అందరిలా శ్రీరియో స్టేట్మెంట్ ఇవ్దుడం నాకూ మనస్కరించదు ఈ గాయాలకి కారణం- కిరోస్కిర్స్ అ| పెట్టా నాపై పోసింది మూ ఆయన్మ అంటించింది నూ అత్త వాళ్ళి తీరని కోరికలో కారణం న్యాయమూర్థిగారూ- వీళ్ళిద్దరిలో ఎవరూ మొదటి ముద్దాయి కాదు మొదటి ముద్దాయి ఎవరో చెబుతాను స్వోయమూర్ధిగారూ-
వహాజిర్హ్ఞై జీంబోకవిత వాళ్ళు నన్గు తరిమేసినా బుజ్రగించి వాల్చింటికి పంపిందీ మొదటి ముద్దాయే నా గాయాలకి లేసనం రాసి నన్గు రాజీల మూయలోకి తోసేసిందీ మొదటి ముద్దాయే వాళ్ళు తిరస్కారాలన్మి త్రుణీకరణల్లి నహించి వాళ్ళి కోరికలకి ఇన్స్టైల్మెంట్ నివ్పెనల్లై నేసి నాళ్ళు ఇంటి ముందు చేతులు కట్టుకొని దేబిరించిందీ మొదటి ముద్దాయే భర్లే లేకుండా జీవితం లేదని నన్గు ఓదార్చి నా ఆత్మ విశ్వాసాన్ని సొతాలానికి లొక నన్గు వాబ్చింట్లోకి చేర్చింది మొదటి ముద్దాయే నిజానికి మొదటి ముద్దాయి లేనట్టెతే నాక్షీ పరిస్టితి నచ్చేది కాదు నేనీ స్తేటమెంట్ ఇచ్చే పరిస్టితి వుండేది కొదు మీ చట్టుం నరిధిలోకి అతను వస్తాడో కొన్మీ అతనే నా ద్ధుస్తిలో మొదటి ముద్దాయి అతనే అసలు ముద్దాయి అతనెవరో న్పస్తంగా చెప్పాలా? న్యాయమూర్తిగారూ- ఎవరూం- మా నాన్న! [1995-1996] అణి
ఇల్టు ఈ ఇంటి గచ్చు తోమి) భిందెలా మెడుస్తుందన్దా నీ మెదడుకి వును బూజు ఈ గోడలకి లేదన్టా ఈ కుండీలలో మొక్కలు మెరిసీపోతున్సాయన్సా ఈ ఇట్లు సొందిళ్షా అందంగా తీర్చదిద్ధినట్లు వుందన్లా వీలు వోరగా చదువ్రకుంటునారన్నూ దానికీ కారణం నేన్స ఈ ఇంటేలో ప్రతి వస్తుక్రా సమయానికి అందడానిక్ర
వాజిరొహ్హై జింబోకవిత కారణం నేనే నీకు చిన్న తలనొప్పి నచ్చినా కాళ్ళు గుంజీనా నా బాధలన్లింటినీ వ్రక్కన సెట్టి అన్లి నవర్భలు చేసేది నేనే నెలకి ఒక్క రోజన్నా సెలవు తీనుకోకుండా వని చేస్తున్సుది నేనో ఈ ఇంట్ న్రతి అంగుళం మేరా నేనే వన్పున్తాను నే చదినిన చదువుని బ్రక్కున వెట్రి ఇంటికో అంకితముయ్యాను ఈ ఇంటిన్సీ సీల్రల్లీ నేను నట్టించుకోనడం వో నువ్వు నీవనులు చేసుకోగలిగావు ఈ ఇంటికి నీ డబ్బు ఎంత వుందో అంతకు మించిన భ్రమ నాది చిన్న విషయానికే ఇంటి. నుంచి వెళ్చిపొమ్డుంటావు ఈ ఇంటీలో నాకు ఎలాంటి సక్కు లేదంటావు ఈ ఇంటికి నీ డబ్బు లెక్క సెట్టనచ్చు కొన్సీ లెక్క పెట్టలేనిది నాజ్రమ! ఇది నీ ఇల్లే కాదు నా ఇట్లు కూడా ఈ ఇంటిలో నీక్షు ఎంత వాటా వుందో అంతకన్నా ఎక్కువ నాటా నాకుంది లేదంటున్సు చట్టాల్ది మాల్చినుని డిమాండ్ చేస్తున్నా చజ్టూలమీద పేరుకు పోయిన దుమ్ముని దులపముంటున్నా నన్గు ఎవరూ ఇక్కడి నుండీ తొలగించలేదు నేను ఇక్కడి నుంచి కదలనని న్హష్త్రం చేస్తున్నా శ్్తమైతే నువ్వే బయటకు నెళ్ళానుని చెన్తున్నా, [1995] అతల!
నేనూ-నా కవిత్వం
“నునుషుల మధ్య పెరిగిపోతున్న దూరాలు, కన్నీళ్ళింకి పోయిన వాగులూ, పరాయిదైపోతున్న వూరూ నగరం మత్తుకి బానిసలు కావడం - మస్కత్టైెపోతూ గాలి కదలికలకే వణికిపోతున్న పల్లెలు - కాలం గుర్రం డెక్కల కింద నలిగిపోతున్న స్నేహాలు
- స్విచ్ వేస్తే గాలి వీయడం లాంటి మాటలు, మూలనులుపుల్లో కొట్టుకుంటున్న తల్లి మనస్సు - మూడు తలల రాజ సింహం - హాజరు పరచాల్సిన కోర్టూ - ఏమీ చెయ్యలేని నల్లకోటు అశక్తతపై కోపం, మమకారం, (స్రేను నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ వుంటాయి. అందుకే కవిత్వం రాయడం.”
ఎఫ్.ఐ.ఆర్ విడుదలైన తరునాత ఆ మనిషీ ఈ శత్రు సమూహంలో చిక్కుకుపోయి ఎంతటి బాధకి గురవుతాడో. అక్కడి నుంచి అరెస్టు కాకుండా చేసే ప్రయత్నంలో అతని రాజీలు అనుభనించే చిత్రహింస నాకు తెలుసు. మనిషిని లొంగదీయడానికి, వంచడానిక్తి వేరే ఏ సనిముట్ట్లూ అక్కరలేదు. ఒక్క ఎఫ్,ఐ,ఆర్, చాలు, అరెస్టు నుంచి ట్రయలు నరకి మరోదశ. కేసు ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఎక్కడ నిలోవాలో తెలియదు, ఆలశ్యంగా వస్తే అక్కడ ఎదుర్కోవాల్సిన చూపులూ, మాటలు నరకయాతన,
౨. హాజిరొపహై అన్న శబ్దం కోసం అక్కడ వేచి వుండటం కన్నా దుర్చరమైనద్రి ఏది జీవితంలో వుండదేమో, ఎఫ్.ఐ.ఆర్. నుంచి (ట్రయల్ వరకి జీవి కొట్టక వరద నీటిలోని మనిషిలా వుంటుంది. మునిగిపోతాడో, బయట పదతాడో తెలియద్దు. ఆ నిరాశల మధ్య అతను కొట్టుకుంటాడు. ఆశల వలయాలు - లోయలు అతని చుట్టూ -అంతకు మించిన శిక్ష నురేమి వుంటుంది? మనిషిని లొంగదీయడానిక్షి అంతకు మించి మరేమి చేయవచ్చు?
ఆ గదిని - ఆ గదిలోని మస్కాలని, మర్యాదల్ని చూసి తలవంచుక్వోడ్రం ఇప్టంలేక పాయ్యేది. వున్నంతకాలం తల ఎత్తే వున్నాను. ఇష్టం లేని సైన్సు చదువుని వదిలి, ' ధిక్కారం చేసే చదువు చదవాలన్న కోరిక ఫలితం ఇదా? అని అన్పించేది.
“రిమాండ్ ఉత్త ఫార్మాలిటీ లాగుండేది. చిత్ర హింసల గురించి జవాబులు వుండకూడదని కోరుకొనే వాశానరణం వుండేది, అలాంటి జవాబులు వున్నా శూన్య దృక్కులే స్రసారితాలయ్యేవి ఎక్కువగా - కోర్టులు కాని ఫలాలు, కోర్టులుగా మారిపోతున్న వేళ - నల్లకోటులే అక్కడ వాలుతున్న వేళ - అలాంటి స్థితిని చూడలేక్క ఇముడ లేక
హాజిర్ ఇరా జింబోకవిత దాన్ని వదిలేద్దానునుకొని - మరో రూపంలో దాని వెంచే వుండటం.
“విచారణలో వున్న ఖైదీనా విచారణే అవసరం లేని ఖైదీనా తెలియచెప్పమని కోరుతున్నానుి అంటున్న భావ (ప్రకంపనలకి, ధర్మరాజై పోతున్న వ్యవప్టలకి ప్రతిరూపం ఇచ్చే ప్రయళ్నం- .
“అసలు ముద్దాయి" ఎవరో తెలిసినప్పటికీ, అతను చట్టుం పరిధిలో ఇవనుడక పోవడం వల్ల, సత్యాన్ని దోసిచ్లో పట్టుకునే ప్రయత్నం విఫలం కానడం, నిరుత్సాహానికి గురవుతూనే, ఎక్కడో ఎప్పుడో ఏదో చెయ్యొచ్చు అనే ఆశ (భ్రమకాదుతో నా నల్లకోటుతో ప్రయాణఠ-
మారిపోతున్న పల్లెల్ని, పకులుగా మారి ఏదో గూటిలో దాక్కుంటున్న మనుషుల్ని, కొందిశీకులుగా జీవిస్తున్న ఈ దేశస్టుల్ని కాలుష్యం కోరల్లో కొట్టుకుంటున్న వ్యక్తుల్ని వివిధ కోణాల్లో చూసిన విషయాలు ఎన్నో వున్నప్పుటికీ - ఈ సంపుటిని - నల్లకోటూ _ దాని చుట్టై పరివ్యాపితమైన జీవితాలకే పరిమితం చేశాను. ఇంకా పుస్తకం వెయ్యవా? అని నిలదీస్తున్న ఆత్మీయులు పిఎస్స్ ఆనంద్, శివకునూర్, జగన్నాథం, క్రిష్లారావులకి జవాబు చెప్పలేక అసంపూర్తి గీతాలను వదిలేస్తూ ఈ పుస్తకాన్ని వేయడం-
“నన్ను తొకిన ప్రతి ఎమోషన్‌కే
వాయిద్యంలా
గొంతు నిచ్చాను"
నా అనుభవాలే నా కవిత్వానికి ముడి సరుకు, (ప్రతి కవితా నా అనుభవానికి ప్రతిరూపమే. నేను చూసిన జీవితాన్ని నన్ను తాకిన ఎమోషన్స్‌కి నిజాయితీతో రాజీ లేకుండా కవిత్వీకరించాను. ఇదీ స్థూలంగా నేనూ-నా నల్లకోటూ - నా కవిత్వం.
ఈ సంపుటిలోని కవితలు కొన్నింటిని ఇదివరకే తన *“గొడవిలో కాళోజీగారు ప్రస్తావించారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మిగిలిన వాటిని మీకు వదిలేసూ _ ఇప్పుట్టైనా నా పుస్తకం వేస్తున్నందుకు సంతోషించే బెటర్‌హాఫ్ - న
ఖైదీలకి సంకెళ్ళు వేయకూడదని అంటున్నాం-
మరి భావాలకు సంకెళ్ళు వేస్తావొ- ఆస
కహా కంటా
23.12.1996 షల. ఎలమటనా సెంచో "హైదరాబాద్. + వ! ల. వ యా
న .. బోన్చునుషుల మధ్య పెరిగిపోతున్న దూరాలు, కన్నీళ్ళింకి మ్వుణ +... పోయిన వాగులూ, పరాయిదైపోతున్న వూరూ, నగరం | . మత్తుకి బానినలు కావడం - మన్కట్టెపోతూ గాలి మ! '... కదలికలకే వణికిపోతున్న వల్రెలు -*కాలం గుర్రం... న డెక్కల కింద నలిగిపోతున్న స్నేహాలు - స్విచ్ వేస్తే. | గాలి వీయడం లాంటి మాటలు మూలమలుపుల్లో -. . . కొట్టుకుంటున్న తల్లి మనస్సు - మూడు తలల
రాజ సింహం - హాజరు పరచాల్చిన కోర్టూ - ఏమీ
- చెయ్యలేని నల్రికోటు అళక్తతపవై కోపం౦,, మమకారం, . ప్రేమ నన్ను ఉక్కిరి బిక్కిరి చేన్తూ వుంటాయి. , ,/ అందుకే కవిత్వం రాయడం.” . న. ] ॥ సా - -. |