Telugu gunde chappullu - anilvaranasi/indianlanguages GitHub Wiki

తి. లం సన.

  • ; టీ క... న. ” , క | (చరా ల సాలలు. వ షేగ్య..| శశ బే ఎం లై గ న (న మ. న. ॥ . వ. క పా సట శస; న ప న | ను... న. టీ ఇ కా రాన 9 1 ॥ లం ళో స , ల యు న... ( . | సక క్‌ పం. భ్‌ ష్‌ న. లి ల 3 న ॥] | ॥ ఎండో 4 ॥ ॥ న స్క " య. న! క షు సహజ కవి మలైమాల స్‌ [ య లు న్‌ | న మనసుప్రడ్రి మక్కునతో సేకరించిన - . | ' క, ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం న [( నుందరయ్య విజ్ఞాన కేంద్రానికి - | ఆనందంతో బహూకరిస్తున్నాం, " - మలైమాల కుటుంబం ను “ల ప్త గెలు వ్‌ | |

ల కలే న | న /8 క్‌ 7 ( న |

న! స వం. రం. న; 5 . వ

  1. | టో రో వ? స | వ వ శే క్ట

య. . ఏ |

అ! - . . స | ప! డీ

నా! ల (కవితా సంపుటి) (ప్ర ము ౩ నీవిమా ప్రా ట్‌ లయమణ/ ఆ ర రచన యన్‌. వివేకానంద వచురణ వసుంధరా పబ్లికేషన్స్‌ శ్రీవేంకటేశ్వర కాలనీ, సరూర్‌ నగర్‌, హైదరాబాద్‌ - 500 035.

|| (64 ప్రధమ ముద్రణ బ్బ న (౭౬ ఆగస్టు, 1999 లన వెలంరూ.20-00 ప్రతులకు :

  1. యన్‌. వివేకానంద ఫోన్‌ నెం. 4051833 ఇ. నెం. 11-3-34/9 రోడ్‌ నెం. 15, త ననా. శ్రీవేంకటేశ్వరకాలనీ, ఈయన చ హైదరాబాద్‌-500 095 యు
  2. విశాలాంధ్ర బుక్‌ హొస్‌ 325 4-1-435, బేంకు (స్టీట్‌ ౧.౫ 6 హైదరాబాద్‌ - 500 001
  3. నవయుగ బుక్‌ వొస్‌ సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌ - 500 195 ఆర్డ్‌ : 'తీను' ముద్రణ : విజయ్‌ క్రియేవ్లన్స్‌ చిక్కడపల్లి, హైదరాబాద్‌. ఫోన్‌ : 7673047

సహృదయులీ స్నేహశీలి విద్యాధికులు ప్రజాహితకార్యబంధు శ్రీవేంకటేశ్వరకాలనీ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌కి ఎన్నేళ్ళుగానో గౌరవకార్యదర్శి సరూర్‌ నగర్‌ వాస్తవ్యులు ఈ కవితా సంపుటిని పుస్తకరూపంలో వెలువరించేటందుకు ఆర్దిక సహాయాన్నందించి ప్రోత్సహించిన దాతలు...

సు సల్ల ఆ శ్రీ వి. పాండురంగారావు

8.4.. ౬..8.. ర.8౪4.1.2. అసిస్టెంట్‌ డైర్షర్‌ ఐ.టి.ఐ, కర్నూలు వారికి గౌరవాభివందనములళతో ఈ “గుండెచమ్రుళ్ళు” అంకితం!

  • యన్‌. వివేకానంద

1౪

ళ్‌ అడిగినవెంటనే అత్యంత ఆదరాభిమానాలతో వ్యాపార ప్రకటనలు ఇచ్చి ఆర్థికంగా నన్ను ఆదుకుని ప్రోత్సహించిన సంస్టల అధిపతులకు, యాజమాన్యాలకు, సంబంధిత అధికారులకు..... ఈ పుస్తకానికి అందమైన ముఖ చిత్రాన్ని గీసి ఇచ్చిన అ్రిస్స్‌ సర్వాంగసుందరంగా పుస్తకాన్ని అచ్చువేసి ఇచ్చిన

శ్రీ అంక విజయ్‌ గారికి...

అందరికీ..... నా నమస్సుమాంజులులు!

= యన్‌. వివేకానంద

౪ నామాటు

“గుండెచప్టుళ్ళు * కవితా నపుటిలో నీతిబో ధల్లేవు. సమాజంలో కుళ్ళుని కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించటం, చీల్చిచెండాడటం గోచరిస్తుంది.

నన్ను కదిలించిన ప్రతి అంశం గురించి కవిత ద్రాశాను. నైతికంగా ఎలా పతనమవుతున్నామో అనే నగ్ద సత్యాన్ని కవితలు చదువుతున్నప్పుడు పాఠకులు గమనిస్తారు.

చదువు సంస్కారం గలవారిలోనైతం నీతినియమావఐక్షి తిలోదకా లివ్వుబడటం గమన్నార్డం. సివిక్‌ నెన్స్‌ మృగ్యమవటం బాధించటమే కాదు కలవరపెడుతుంది.

అవినీతి, ఆశ్రితపక్షపాతం, కులమళతవైషమ్యూలు, దగా, దోపిడి, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, బంద్‌లు వంటి వాటితో నలిగిపోతున్నాం కనుక ఆయా అంశాలను తూర్చారపట్టుటం జరిగింది.

కొన్ని కవితలు పాఠకులను కలవరపట్టేవిగా వారికొన్ని అలరించేవిగా, వుంటాయి. కేవలం కాలకేసం కోసం కాకుండా ప్రయోజనాన్ని ఆశించి బ్రాసినవనే యదార్హాన్ని పాఠకులు గమనిస్తారు.

ఆం(ధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్‌ రవాణా సంస్థతో నాకు ముప్ఫై ఆరేళ్ళ అనుబంధం వుంది. పర్పనల్‌ ఆఫీసర్‌ హోదాలో 1998 జూన్‌ 30వ తారీకున రిటైరయ్యాను. ఆ మమకారంతోనే, కొన్ని కవితలు “బస్సు*లమీద ద్రాయగా అవి మా సంస్థ వెలువరించిన “ప్రస్తానం? హొన్‌ మేగజైన్లో అచ్చయినాయి. మరికొన్ని వివిధ దిన, వార, మాసపత్రికల్లో ప్రచురింపబడ్డాయి. కొన్ని ఆకాశూణిలో బ్రసారమైనాయి.

మనం (బ్రతుకుతున్న సమాజం నిర్వీర్యమైమానవతా విలువలు అంతరించిపోకుండా చూడాల్సిన బాధ్యత.... ఆరోగ్యంగా ముందుతరాలవారికి అందించవలసిన ఆవసరం మనందరిపైవుంది.

సర్వేజనా సుఖినోభవంతు!

  • యస్‌. వివేకానంద

హ్టైదరాబాద్‌-506 035

క్షీ నా గురించి.... పుట్టింది 1940లో. ఆంధ్రస్రదేశ్‌ రాష్ట రోడ్‌ రవాణా సంస్థలో 1962 లో వుద్యోగం. పర్సనల్‌ ఆఫీసరు హోదాలో 30-6- 1998న రిట్టర్మెంటు! రచనావ్యాసంగం నాటకాల్లో వేషాలు వేయటం, పోటీల్లో పాల్గానటం, బహువుతులు అందుకోవటం! ఆడిషన్ట్‌ ఆరిప్ట్‌ని కొవటంతో ఆకాశవాణిద్వారా ప్రసారమయ్యే నాటకాల్లోనూ పాల్లానటం! మొట్టమొదటి కథకి శ్రీకారం 1963లో! ఇది ఆంధ్రపత్రిక వీక్తీలో అచ్చయింది. ఇప్పటివరకు వందకుపైగా కథలు ద్రాసేను. వివిధ దిన వార మాసపత్రికలలో అచ్చయినాయి. యువ స్వాతి ప్రభవ ఆంధ్రభూమి మాసపత్రికలలో అనుబంధ నవలలొచ్చాయి. 1979లో ఆంధ్రప్రభ వారపత్రికలో *ఈ పాపం ఎవరిది?” నవల ధారావాహికంగా వెలువడింది. 19909 జూన్‌ నెల సంచిక నుండి 'రాబందులు-రామచిలకలు' నవల సీరియల్‌గా ఆంధ్రభూమి మాసపత్రికలో వస్తోంది. అరడజను కథాసంపుటాలు-అదే సంఖ్యలో స్టేజి నాటికలు, ఎనిమిది నవలలు ఇప్పటివరకు పుస్తక రూపంలో వచ్చాయి. ఆకాశవాణి ద్వారా పొతికవైగా కథలు, కొన్ని నాటికలు/నాటకాలు ప్రసారమైనాయి. “బంగారు చిలుక 'సుడిగాలి' టి.వి. సీరియల్స్‌కి సంభాషణలు సమకూర్చాను. “ఇదెక్కడిన్యాయం' “రామాపురంలో సీత' 'యుగళగీతం' చిత్రాల్లో ధరించిన పాత్రలు నాకు మంచి పేరు తెచ్చివెట్టాయి. నాలోని నటుడిని రచయితని ప్రోత్సహించినవూరంతా నా శ్రేయోభిలాషులే! వారందరికీ ధన్యవాదాలు!! = యస్‌. వివేకానంద వ్రదరాబాద్‌ - 500 035

న. కట. ఫే టీరజఆ[0ం0900406 [08 1 న 1] ప ష్‌ / న న సమస [రయ్‌ 1 నం శ్‌ ర 11 ఫ్‌ ౮౫౫ : ఇకరొ ₹600.4045583 | న్‌ 4043122 వ్ల ష్‌ శ

జ ఫ్‌ ఉపటమివాం0ష0రా9పగాలం (2 క ఉమను [ఓ% 240200 ౮౦౫త సిగ” 1 ఫ్‌ 3-7, 54౦0ల రెగురాటంనంి - 05. ష్‌ జ జ రయూంగలం ఉ ౦౦౧౫౫53108 ఉక్రలుట) 1 జక ఫై ఉంళింగం6రే 10300గలాు 101 ఫై 1 342000 *మఘుటంమంం! & 63టం4 ౧16415 1 క్‌ పరయతనట తలం తతల లంత తనతతలల తతర లలతలలల నలల

111 జ్‌ 61/1 త ర (స ల 224100 తకారా! [1454౬4 న౦౪/08౬గ $90౬014=519 11 ౧|౦గ౬౬ 5౧౬౯౦14౬ ౧౯౬౬ 0/11౬౬! ౧౦౪/౧ (మ వఅకకక [ఇ వచా! ౧౧౦౧౪ : 4065893 611410గ4సగగి 145నిఒగి 5708౬9 9-11, ౦౧౧. గంగ8/% 7౧62౮6, 0119641010౧2025 గ/6౮6౧2986-500660 5౧1 64%1౬౯511 [4101185 ౧౫౦౦౮౦౮795 స41410[407౮౧౬౧౩8 ౦౯ ౪4ఉగ|౯|౬౯5 0౮| *111[గ15"

(౨౬ ౯౫౦౫ 6౧౦౮౦) ౧౬౬ జంణలలగికు కషంల, 84వ) అ.అ | 8౯=.అక1క ౧౧౦౧౪6; 4065893 9గ| నిషగిక5॥. ౫. గగగిగ[॥

9-11, ౦0౧౧. గంగ౭% 706829,

5119460080 జ 14766౧20864-500660

1౫ విషణయనసూ-చిక

  1. నిత్యకళ్యాణం! పచ్చతోరణం! 1-3

  2. ఇదే ఆహ్వానం! శీ-క్‌

  3. సారే జహాసే అచ్చా! 6-9

  4. రండి! చేతులుకలపండి!! 10-11

  5. _బంద్‌ల , బందులు! 12-13

  6. భారతీయత! కేశ -15

  7. ఓనారీ....సారీ! 16-17

  8. కల్తీ! 18-19

  9. _ అలరియు! 20

  10. నేనుకోరేది....? 21-22

  11. బస్సుపై కస్సు బుస్సు! 23-24

  12. _ నేను కులం! నేను మతం! 25

  13. శేషస్రన్నలు! 26-27

  14. భ్రమ! 28-29

  15. రిజర్వేషన్‌! 30-31

  16. నేనుపైతం.... 32-33

  17. పలుకలేని స్వాగతం! 34-35

  18. _పోతున్నాను....! 36-37

  19. నేను! 38-40

  20. స్కైలాబ్‌ మాటలస్తే....? 41-42

  21. న్వయంకృతం 43

  22. జాలిలేని ప్రేయసి గ 44-45

  23. మాతా నవ్వకు! 46-47

  24. ముద్దులేని ఉగాది! 48-49

  25. ఇదీవరస! 50-51

  26. గుండెచప్పుళ్ళు! 52-53

  27. బస్సుతల్లి! వ్‌4-55

  28. ఉగాది సోది! 5్‌ 6-57

  29. మీరైతే ఏం చేస్తారు? 58-59

  30. ఎప్పుడు ఉగాది? 60-61

  31. ఎవడు వీడు? 62-63

  32. _గగనకుసుమం! 64

  33. ఫుల్‌స్టాప్‌! 65-66

  34. అసమానత! 67-68

  35. నిరోధ్‌! 69-70

  36. వలపుతలపులు! 71-72

  37. కోరిక! 73-74

  38. _ ధ్రువతార! 75-77

  39. ఆరాధ్య దేవత! 78-79

  40. _తిరగరాయండి! 80-83

  41. బతుకు విస్తరి! 84-85

  42. నీతి! నీవెక్కడ? 86-88

  43. శ్రీరామరక్ష! 89-90

  44. భూగోళ భాగోతం! 91-94

నిత్యకళ్యాణం కవచ్చుతోరణం [కో “ప్రమోది” ఉగాదికి స్వాగతం!...నుస్వాగతం!! ప్రమోదాన్నే ఇస్తావో... (ప్రమాదాలనే నృష్టిస్తావో తల్లీ ఉగాదీ!... నీకో నమస్కారం!! వవిత్ర వుణ్యభూమి భారతావని తల్లీ ఇది! ఇక్కడి మా మంచివెడులు నీకు వివరిన్తూ విన్నవించుకోవాలనుంది! ఈ దేశం... మాదేశం... సుభికమైనది...సునంపన్నమైనదీ! ఇక్కడివారంతా... శ్రీరామచంద్రుని వారసులు! సత్య హరిశ్చంద్రుని సోదరులు!! అకాల లలణణణాణలడాలయం లంటి చేన్పేవిటేట్టి -ంలాాాాాాానానాననవాలు

నిత్యావనర ధరలు

వేసవి ఎండల్లా మండిపోవు

అవినీతి లంచగొండితనం

గురించి మాకు తెలియదు

అయిదేళ్ల కొకసారి

“ఓటు హక్కు వినియో గించుకుంటాం! ఎన్నికలు ఎన్నిసారొ చ్చినా...

బాధవడక నంబరంతో

చంకలు గుద్దుకుంటాం!!

రాజకీయాల్లో నేరచరితులు లేరు ఇక్కడి మనుమ్యులు...గాలి...

కలుషితం కానేకావు.

పదవులు పట్టుకు ద్రేలాడే

(పేతాత్మలు లేవిక్కడ!

మచ్చుకైనా ఈ దేశంలో

నిరసనలు... రాస్తారోకోలు

బంద్‌లు... సమ్మెలు జరగవు

ఈ పుడమిపై పుట్టిన ప్రతి ఒక్కరూ నిత్యమూ నీతులు వల్లించేవారే! చానా నంది చపుతా

పలతతతతతవతనతతతతతతతతతనతతతడాా ప్రజాధనం ఇక్కడ

దుర్వినియోగం కాదు!

“స్త్రీని తిట్టి... కొట్టి

హింసించే సాంప్రదాయం

ఇక్కడి అమాయక 'ప్రజకి

బొత్తిగా తెలీదు!

దొంగ నోళ్ళు... వ్యభిచారం

అత్యాచారం వంటి వ్యాపారాలు

మచ్చుకైనా కన్పించవు!

నేరన్తులను కాచి కాపాడటం

ఇక్కడి పాలకుల అభిమతంకాదు

ఇంతటి ఘనకీర్తిగల దేశంలో

పుట్టినందుకు గర్విస్తాము!

“సారే జహా అచ్చా” గీతంతో

తృప్తిపడి పునీతులమౌతుంటాము!

తల్లీ “ప్రమోది!?

నువ్వొచ్చినా... రాకున్నా

ప్రతి ఉగాదీ మాకు నిత్య కళ్యాణం... పచ్చతోరణమే!!

  • 68-౩-99 చార్త* దినవత్రికలో ప్రచురితం) అలన 66069

ఏటేటా వచ్చి చుట్టం చూపుగ

మమ్ము పలుకరించి వెళ్ళే ఉగాది కంటే “ప్రమోది” వస్తోందంటే మా మది ఉత్సుకతతో ఉరకలేస్తోంది! ఇంటింటా ప్రమోది పాద

పవిత్ర పదనర్తనతో

భువిని పావనం చేయ

దివి నుండీ దిగి వస్తోంది!

నిరాశలను నిట్టూర్పులను

దూర తీరాలకు తరిమికొ టి బాధలను భయాలను

మటుమాయం చేసి

నీ అక్కున చేర్చి ఓదార్చి మమ్మాశీర్వదిస్తావనీ

వళ్ళంతా కళ్ళు చేసుకుని

పా ాాాాాాాాాాాలాలానందివన్నత లాల వవ

నీ రాక్టై నిరీక్షించే మమ్ము

వెలుగుబాటలో నడిపిస్తావనీ

మా కలల పంట పండిస్తావనీ...

ఇంకా ఎన్నో... ఎన్నెన్నో ఆశలతో

నీ రాక్టకై నిరీక్షిన్తున్నా!

తల్లీ... చెల్లీ... ఓ ప్రమోదినీ

నీకిదే మా ఆహ్వానం! కశ (25-3-12999 ఆంధ్రభూమి వ్లీీలో ద్రయరితం) వన్య వ్వ

ఈ పవిత్ర భారతావనిలో

దీనులు... సంస్కారహీనులు

మర్యాదతెలీనివారు...

అరటి తొక్కలు ఖాళీ కొబ్బరి బొండాలు

నడిరోడ్డుపై వేసేవారు....

శుచీ శుభ్రత పట్టనివారు....

“బిన్స్‌* వున్నా వాడనివారు....

పేవ్‌మెంట్లనా క్రమించి

వ్యాపారం చేసేవారు...

అడుక్కుతినేవాళ్ళు....

అబద్దాలకోరులు....

దొంగలు.... దగాకోరులు వున్నారు! 'పతితలు.... వంచితులు పార్టీలు మార్చేవారు.... తార్చేవాళ్ళు బాజాభజం త్రీగాళ్ళు కంత్రీగాళ్ళు.... కాకాగాళ్ళు వున్నారు!

వాలారోాాాాాాాాాాలాంగుండె చవ్చుర్చుంనవనానానావవలు

పతతి బందిపోట్లు.... హంతకులు లంచగొండులు.... అవినీతిపరులు పన్ను ఎగవేతగాళ్ళు.... ప్రజాధనాన్ని దిగమింగే వాళ్ళున్నారు! కబ్బాగాళ్ళు.... అవినీతిపరులు బడుద్దాయిలు.... బద్మాష్‌గాళ్ళు నెల నెలా జీతం పుచ్చుకుంటూ పనిచేసేందుకు వళ్ళాంగనివాళ్ళు సోమరిపోతులు.... మస్కాగాళ్ళు కోన్కిస్కాగాళ్ళు వున్నారు! సిటీ బస్సుల్లో చోటున్నా.... సర్హుకోనివాళ్ళు....ఫుట్‌ బోర్డు ట్రావలర్స్‌ ప్రీలని గౌరవించలేనివారు ఆడది కన్పిస్తే చొల్లు కార్చుకునేవారు మరొకడి భార్యని కోరేవారు వున్నారు! పనిచెయ్యని ఫోన్లు పిలివినాపలకని వ్యూన్లు సందె చపుతా

గతుకులరోడ్డు... వెలగని వీధిదీపాలు ఎండిపోయిన బోర్లు (ప్రభుత్వ అన్తులను ధ్వంసంచేసే ధీరులు... దగాకోరులు దాదాగాళ్ళు వున్నారు! పట్టపగలే... నట్టనడిరోడ్డుపై హత్య చేసేవారు... మైనర్‌ బాలికలైై ఆమానుష చర్యకిపాల్చడే ఘాతకులు నిరుద్యోగులు... నివ్టదరిద్రులు దగుల్బాజీలు... దౌర్భాగ్యులు వున్నారు! కట్నంకోనం వేధించేవారు పెళ్ళాన్ని సైతం తార్చేవారు గోతులు తీసేవారు గొంతులు కోసేవారు వున్నారు! హిపోక్రాట్స్‌... ఇడియట్స్‌ వూల్స్‌... స్కౌండ్రల్సు ఎందరో హాలోాాాాాాాాఆజాాగుండె చన్పుళ్భుానానడానానమనాడాలు

ఇంకా ఎందరోవున్న పుణ్యభూమి మనది! *' సారేజహాసే అచ్చా” “' హిందూసితా వామారా” అని త్నప్తిపడే అల్ప్బనంతోమలం! మనం... భారతీయులం!! వ న్ను న్వు

స్వాతం త్ర్యమా.... నీవెక్కడ? నిష్టదరిద్రుల గుడిశల్లోనా.... అన్నార్తుల ఆక్రందనల్లోనా.... డొక్కలు ఎండిన బీదల బ్రతుకుల్లోనా.... రాజకీయనాయకుల కరకుకబంధహస్తాల్లోనా.... ఎక్కడ?.... నీవెక్కడ??... దురాగతాలు... దోపిడీలు.... వర్గవైవమ్యాలు.... కులమతోన్మాదుల కుమ్ములాట.... కొట్లాట! ఆశ్రితపక్షపాతం.... అవినీతి.... లంచగొండితనం.... స్వార్ధం.... పదవీదాహం.... వికృతరూపందాల్చి విలయతాండవం చేస్తున్నయ్‌! వానా్‌్‌్‌్‌ాాాాాాాాాాాాాగుందె చవ్వుంళులనానానాలలా

అర్ధనగ్న నృత్యాలు అన్రీల సాహిత్యం హింన.... సెక్స్‌ "పెచ్చుమీరి జనాన్ని నిర్వీర్యం చేన్తుంటే.... నీ మౌనం మమ్ము పెడదారి వట్టిన్తుంటే.... అమ్మా! స్వాతం త్ర్యమా.... నీ వేంచేస్తున్నావ్‌?

ఓ భరతమాళా!

మాలో మానవత్వాన్ని మేల్కొలిపి

మా కళ్ళు తెరిపించు!

మమ్ము సరైన మార్గాన నడిపించు!!! అముడే.... ఈ ధరణీ తలంపై నుఖశాంతులు వెల్లివిరున్తయ్‌ 1

వవ వః

లలాాాాలాలానుంది చన్ప్చుర్యుా డో

ఈ పుణ్యభూమిలో

పవిత్ర భారతావనిలో

తుమ్మితే బంద్‌! దగ్గితే బంద్‌!

పుణ్యపురుషులు పుట్టినా....

మహనీయుడు మరణించినా బంద్‌! అకారణంగా కరంటు బంద్‌! చీటికిమాటికి మంచినీరు బంద్‌! బస్సులు.... లారీలు.... ఆటోలు.... స్కూళ్ళు.... విద్యాలయాలు... బ్యాంకులు.... వ్రభుత్వోద్యోగులు.... వ్యాపారన్ట్హులు.... ఒక్కరనేమిటి ఒక్కో పార్టీవారు ఒక్కోరోజు బంద్‌!

కోర్కెలసాధనకు

నిరసనవ్యక్తం చేయడానికి

'సులువైనమార్గం.... వజ్రాయుధం వక్కటే....

బంద్‌! -బంద్‌.... బంద్‌!!!

వానాోా్ళా్ళౌయౌయయౌయయయాయాాలాాాలాగుండె చప్పుళ్ళు

ఒకనాటి నినాదం జైహింద్‌! నేటి పీడివాదం బంద్‌!!

బంద్‌ల భాగవతం

దినచర్యలో భాగమైంది!

మన జన్మహక్కు అయింది! అర్థంవర్థంలేని బంద్‌లు కాలనాగులై బుసకొడుతూ కాలకూట విషాన్ని విరజిమ్ముతూ సమాజన్ని నిర్విర్యం చేస్తున్నాయ్‌! 'ప్రజాజీవనాన్ని.... దేశపురో గతిని విచ్చిన్నం చేస్తున్నాయ్‌!

అంటూ కోట్ల గొంతుకలు

మూగగా రోదిన్తున్నాయ్‌!! ఇది పురోగతో.... తిరోగతో అధోగతో, అర్ధంకాని ప్రజలు నరకయాతన అనుభవిన్తున్నారు.

ప పలుక చప్పున

ఎడ్జెవుంటే తెడ్డెమనటం.... ప్రభుత యస్సంటే

అప్పోజివన్‌ 'నో* అనటం... మన బ్లడ్‌లోనే వుందేమో....! 'నో పార్కింగ్‌” వ్రాసినవోట వాహనాలు నిల్చ్సివుండటం స్పీక్‌ నో బిల్స్‌ అని వుంటే వివిధరకాల పోన్టర్ల విన్యానం “క్యూ వద్ధతి పాటించండి:

అనే స్లోగన్‌ అవుపిన్తున్నా.... తోనుకోవటం.... నెట్టుకోవటం. “నో హారన్‌” హెచ్చరికుంటే చెవులు చిల్లులు పడే శబ్దాలు 'స్పీడ్‌ లిమిట్‌ సంకేతమున్నా వాహనాల ఓవర్‌ స్పీడు ెడ్‌లైటు” వెలిగినా

నిర్లక్ష్యం చేయటం నానన ను ననన

“ఉచ్చలు పోయరాదని'* తాటికాయంత అక్షరాలతో గోడలపై వ్రాసివున్నా.... వీధులను ఖరాబు చేసే నైజం ఈ వింతధోరణి అంతటావుంది ఇదేనేమో నేటి మానవాళి సభ్యత! ఇదేనేమో భారతీయత!! శ (ఆంధ్రభూమి నచిత్ర వూనవత్రిక - వీద్రీల్‌ 99) వవ 1 ఆాలలలలాసందె వవ్చుర్చ లాలా

ఆడదానికి మగాడు నేస్తం! మగాడికి ఆడదే సమస్తం! అయినా అనాదిగా జరుగుతోంది అన్యాయం. కణకణం.... అనుక్షణం నిరాదరణకి.... నిరయకి గురవుతోంది ఆడదే! హత్యలకు ఆత్మహత్యలకు కారణం.... ప్రేరణ ఆడదే!! మగాడి 'మాయః*లో “లేడ్రిలా పడీ గిలగిలా తన్నుకుంటూ అశాంతితో ఆత్మ స్టైర్యాన్ని కోల్పోయి పీరికి పందలా అధైెర్యంగా బ్రతుకుతోందీ ఆడదే! కొవ్వొత్తిలా కరిగిపోతూ పంచియిచ్చే మరమనిషీ ఆడదే!! హాల నంది చవల

మగాడి కల్లబొల్లిమాటలు నమ్మి

తన సర్వస్వాన్నీ అర్పించేది ఆడదే! ఇలాంటి ఆడదాని బ్రతుకులో వెన్నెల విరసే దెన్నడో? సమానహక్కులు అనుభవించగలిగే దెప్పుడో ? అర్ధరా త్రివంటరిగా 'సంచరించగల ఆత్మ స్టర్యాన్ని పొందగలిగేది ఎప్పుడో? అందాకా ఓనారీ అందుకోక తప్పదు సారీ!

నవ్వు వః లాలాలాాంంాసండె చప్పుర్ర లాన్‌

ఓ మనసా!.... నీకు తెలుసా? మేము కల్తీలోకంలో

మనుగడ సాగిన్తున్నాం!

ఒకరికి మనసిచ్చి

వేరొకరిని పెళ్లాడటం కల్తీ బౌషధాలలో కల్తీ

రక్తదానంలో కల్తీ రాజకీయాలలో కల్తీ.... ఉద్యమాలలో క్తీ.... ఉగ్రవాదంలో కల్తీ....

మా మనసుల్లో.... మాటల్లో కల్తీ పీల్చేగాలిలో కల్తీ.... శబ్దంలో కల్తీ ఉద్యోగాలలో కల్తీ....

వైద్యుల్లో కల్తీ

తిండిగింజుల్లో కల్తీ.... ానోాాాాాటాాాాాగుందె చవ్చుళులాలనాానానా

దేవుడి ప్రసాదంలో కల్తీ.... ఇలా మనుగడ సాగిన్తున్నాం.... చావలేక బ్రతుకుతున్నాం! బుర్రబద్దలు కొట్టుకుంటున్నా... దీనికి తరుణోపాయం కన్పించదు! “కల్తీ రక్కసి కోరలు పీకేందుకు.... దీని గొంతు నులిమి చంపేందుకు.... మనమంతా.... మానవులమంతా.... ఒకటై.... సమష్టిగా ఎదురుతిరిగి పోరాటం సలపాలీ!! ఓ మనసా! ఈ హెచ్చరికను ఎలుగెత్తి చాటాలి నువ్వే సర్వమానవాళికి! లేకుంటే బుసలు కొట్టే 'కల్తీ” సర్పాలు విషపు కోరలతో కాటేయక మానవు.... అందుకే.... ఈ మేలుకొలుపు! శ (ఆ్టీని బ్రస్పానం, మార్చి 1295, వవ వః ఆలాజాగుండె చప్పరిం దానా

నీతోటే నాబ్రతుకు ముడి పెట్టుకున్నాను! నిను క్షణము విడలేక బాధపడుతున్నాను! మృదువైన అధరాల మధువులందించావు మురిపాన నన్ను నీ కౌగిట్లో చేర్వావు! నీ తీపి తలపుతో నా మేను పులకించే! నీ నామన్మరణె నన్ను ప్రతినిత్యమలరించె!!

వవ వ చా భా నుండె చుచు

తొతల తండ్రుల కాలంలో వాళ్ళరాతలు బాగుండేవని విన్నాం! ఇవ్చుడో....? జీతాలు చాలక 'సమ్మెలు చేస్తున్నాం! కులమళవైషమ్యూలతో నిత్యమూ కొట్టు కుచస్తున్నాం! లక్షాధికారి కోటికి పడగెత్తాలని పరుగుతిన్తుంటే.... లేనివాడు లేమిలో మగ్గుతూ బ్రతకలేక బండబూతులు తిడుతున్నాడు! రామరాజ్యమన్సించిన భరతావని విఫ్లవాలతో దౌర్జన్యకాండతో రక్తపాతంతో పదవీదాహంతో మగ్గి కుళ్ళుకంపుకొడుతోంది! * అయాతుండె చవ్పుళ లలో

నాకన్పిన్తుందీ.... నిజమైన స్వాతంత్రం మనకు సిద్ధించలేదేమోనని! నాక్కావలసింది.... కోరుకునేది వేరొకటుంది.

రంగుల రాజకీయాలకు

రాచపుండు వుట్టాలని!

దొంగనోట్లు బడాకేట్లు

మటుమాయం కావాలని!

నయవంచకులైన నాయకులని

నక్కలు పీక్కుతినాలని!

నిజం...నీతి...న్యాయం.. -ధర్మం పాలన చేయాలని

నిరుపేదల బ్రతుకుల్లో

సుఖసంతోషాలు వెళ్లివిరియాలనీ

నేను కోరుకుంటున్నాను! కలలు కంటున్నాను!!!

వ ను వ్వ

చావోాాాాాాాాాాాలాలటాడుండె చచ్చు

చక్రాలే నాకు కాళ్ళు ఇంజనే నా హృదయం బన్‌బాడీయే నా శరీరం నాకు ఊపిరి డీజిలు నాకు ప్రాణం వుంది కాని, నేను మనిషినికాను! అందరికోసం అలుపెరుగక పయనిస్తా రాత్రిపగలు పరుగులు తీస్తా! ('ప్రజాకేవకే అంకితమై అనుక్షణం శ్రమిస్తా! ఆవనరాలు తీరుస్తా! గమ్యాలను చేరుస్తా! అయినా నాపై అందరికీ చిన్నచూపే.... నాపై ఎవ్వరికీ దయలేదు! లయానుండి చవ్పుళ్టాాోోో

ఎవరికి కోపం వచ్చినా వ్‌ వర్గం ఆక్రోశించినా బంద్‌లు చెలరేగినా గందరగోళాలు జరిగినా క్రోధాస్తాన్ని నాపై సంధిస్తారు! నా గాలీ తీస్తారు! నాపై రాళ్ళురువ్వుతారు! నిలువునా కాల్చి నా ప్రాణం వారిస్తారు! ఎంత అన్యాయం?... ఎంత దారుణం? సదా సేవకే అంకితమై ప్రజాబుణం తీర్చుకునే నాపై ఎందుకింతటి నిర్ణయ? నేనున్నది మీ కోసం! (ప్రయాణికుల సేవకోసం! నాపై దయచూపండి! నన్నాదరించి అభిమానించండి!! వ్యు,వ్లు వ్వ చా భాాాాాాాాలలలాలగుండె చవ్చుతులా

వదవికంటే.... వవరుకంటే.... నేను గొవ్ప్చ! - నేనే గొవ్చ!! రైళ్ళు పడగొడతాను బస్సులు తగలబెడతాను అల్లర్లు రేపుతాను అలజడి న్నష్టిస్తాను. వ్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తాను! వరోభివృద్ధికి చీడవురుగును చిటికెలో విధ్వంనం కల్లిస్తాను అనైకృ్కతకు కారణాన్ని నా దెబ్బ కెదురులేదు.... నా కెవ్వరూ సాటిలేరు.... నే నెవరో తెలుసా? నేను కులాన్ని! నేను మతాన్ని!! ననన తు నన

(ప్రజలెందరు మెచ్చినా....

ఏ పార్టీ వదవిలో కొచ్చినా....

ఏమున్నది గర్వకారణం?

ఆశ్రిత పక్షపాతం

అధికార దుర్వినియోగం

ఆవినీతి-లంచగొండితనం తవ్ప! "పరగే ధరలను అదుపు చేయగల నాథుడే కరువైనపుడు.... పట్టెడు అన్నం పేదన్రజలకి . ెట్టలేనవ్చుడు.... వాగ్దానాలతో గద్దెనెక్కటం దేనికి? శూన్య హస్తాలు.... శుష్క ఉపన్యాసాలు ఎందుకు? ఇలా ఎన్నాళ్ళు.... ఎన్నేళ్ళు మభ్య పెట్టగలరు?

న నను ననన

ఓటువేసిన ప్రతిసారీ బ్రతుకులు మారకపోతాయా అనుకుంటారంతా! మళ్ళీ ఎన్నికలొచ్చేదాకా మనం అక్కగ్లేదెవ్వరికీ! ఈ దగాకోర్లు.... రాజకీయ రజాకార్లు మారేదెన్నడు? - సవ్యంగా.... నవ్యంగా దేశాన్ని పాలించేదెన్నడు? అన్నీ శేష ప్రశ్నలే....? న

(ప్రేయసీ! నాలో వలవుగాయం మానలేదు.... శలవు మదిలో చెదరనేలేదు.... స మమత మాసివి లేదు.

నా కంటిపాపలో నిట్టార్పులో.... ప్రతి చర్యలో నీ రూపే ప్రతిబింబిస్తోంది!

'పండువెన్నెల్లో....

నారెండు కన్నుల్లో....

వలపునిండిన నా ఎదలో....

అంతటా నీ రూపే!.... ప్రతి క్షణం నీ పలవరింతే!! నా మనను.... వయను వలపు.... తలపు అంతా నీ కోనం!

ఓ అభిసారికా! ఈ వెన్నెలరా త్రిని కాళరాత్రిగా మార్చకు! ఆశనిరాశ చేసి నన్ను ఏమార్చకు!! నువ్వు వంటరిగా నిట్టార్చకు!!! ఓ నెల్పెలీ! తెల్లారేదాకా నీ కనురెప్పలు వాల్చకు! తీయని తలపులు మానకు! వలపుతలుపులు మూయకు! కానీ.... నా కలలు ఫలించేదెప్పుడు? నీ ముంగిట నిలిచేదెప్పుడు? నీ కౌగిట కరగేదెప్పుడు? వవ మ వలంయంాంగుందె చవ్పుర్టి లా ధ్‌

రైల్వేస్టేషన్‌లో

బస్టాండులో

సినీమాహాళ్ళులో

ఉద్యోగాల్లో

ఎన్నికల్లో

అన్నిచోట్లా రిజర్వేవన్తే కల్మక్షరు కొడుక్కయినా యస్పీ బిడ్డకెనా వైన్‌ఛాన్స్‌లర్‌ సంతానానిికైనా ఇంజనీరు, డాక్టరు...గజిటెడ్‌ ఆఫీసర్‌ పు క్రుడ్డికైనా తప్పదట రిజర్వేషన్‌!

పెద్దవుద్యోగాలు చేస్తున్నా

వేలకువేలు జీతాలొస్తున్నా

రెండుచేతులా ఆర్టిస్తున్నా

రిజర్వేషన్‌ కొనసాగాల్సిందే!

ప ాలాలాసందె తప్పక

ఆందుకే....

ఓ రిజర్వేషనూ! జిందాబాద్‌!!

నిండుగా నూరేళ్ళు వర్ధిల్లు!!! - వ వ్వు వ్వ

నేను సైతం

సుందరాంగికి మనసు నిచ్చాను! “పేమికోనం

పలవరిన్తూ వెంట తిరిగాను!! కాలేజినుంచి

ఇంటిదాకా వెంబడిస్తాను!! శలవులైనా....

ఇంటిచుట్టూ “రౌండ్లు” కొడతాను!! సమాధానం ఇవ్వకున్నా.... చిరునవ్వు నాపై వినరకున్నా.... చిద్విలాసిని

రూపునే, నేను కలవరిస్తాను! వెంబడిస్తూ

విన్సడేలా....

ప్రణయగీతం ఆలపిస్తాను! కరుణించమని ననన ననన

వేడుకుంటూ (హీరోలా నేను పో జాలిస్తాను!! తోటివారు మెచ్చకున్నా.... “పాకెట్లో” డబ్బులు పల్బబడినా.... అమె వెళ్ళిన 'పిక్చర్ల'కే, నేను వెళ్ళి త్నప్తిపడ్డాను. (పేమకిటుకు నేర్పమంటూ ధ్ధండ్సు నందరి నడిగిచూశాను. 'ఫలితమేమో కానరాక.... నుందరాంగిని పొందలేక.... విసిగి.... విసిగి వూరుకున్నాను! విరహగీతం పాడుకుంటూ నేను సైతం 'మజ్నా? నైనాను!! శీ(ఆర్‌.టీ.పీ. 1968- ర్‌ ఎ సాంవ్యృతికోత్సవ వంవికలో (ప్రచురితం) వవ వ వం తడాంాలడాంయంంయయగుంటడె చప్పరిం కొ

ఏటావస్తోంది కొత్త ఉగాది!

కనుమరుగవుతోంది పాత ఉగాది!

ఇట్లా ఎన్ని.... ఎన్నెన్ని ఉగాదులు....? ఇంటిపేరు 'ఆశావాది”వారు అయినా.... అందరిముఖాల్లో కన్పించేది నిరాశే! ఆశలుడిగినవారే అయినా.... అనామకులుమాత్రం కాదు!

అతని వదనంలో దైన్యం...

కళ్ళల్లో నుళ్ళుతిరగే నీళ్ళు...

వండుగ చేనుకోలేవని పాళన!

షీిల్లలముద్దుముచ్చట తీర్చలేడు

భార్యకి కొత్త చీరె కొనివ్వగల శక్తి లేదు

చుట్టూవున్న సమస్యలు చేసే పరిహానం

ఎన్నాళ్ళిలా మొండి బ్రతుకు?

గోడు వినేవారులేరు....

నమన్యలకు వరిష్కారం కానరాదు.

పాంరాాోటాటాాాాాలాాగుందె చవ్చుళ్యులాలననానననననాయాను

ఈ చెవిటీ.... అవిటి నమాజానికి

నవైతన్యపు శంఖారావం విన్చంచదు! అందుకే.... నవ్యతను 'సంతరించుకోని ఈ నూతన ఉగాదికి స్వాగతం 'పలుకలేను.... పస్తులుంటూ పండుగ చేసుకోలేను!

వవ వ నన! అతనా నననననాలానానన. చన్చుర్ళు గ

వ సీతున్నాను ల. (ద్రొతీయ బహునుతిపొందిన గేయం) దారితెన్నూ తెలీని ధోరణిలోపడి పోతున్నాను! ఇంకా ఏదో ఐపోతున్నాను వంటరిగా వాపోతున్నాను!! నా ఆలోచనను క్రోడీకరించుకోలేక అందని ఎండమావితో ఆటాడాలని వెర్రిగా ముందుకు సాగిపోతున్నాను!! నా కన్నీళ్ళను నీ కందివ్వలేక నా కళ్ళను నేనే తుడుచుకోలేక నీ వెక్కడో వున్నావన్న ఆశ నింపుకుంటూ నీపైనే మోజులు పెంచుకుంటూ ననన నన ననన

నిన్ను కోరుకునే, న్లీకె.... ఆవేశంతోనూ, ఆరాధనతోనూ నీకే అంకితమైపోయిన నేను అంధకారంలో సాగిపోతున్నాను!! నీకోనం - నీకోనం. శ్‌(ఆర్‌.టి.ని. 1979-పాంన్కృతోత్సవ నంవికలో ద్రమరితం) నవ్వు వు లాయానుండె చ్చలా

అవును- నేను వాదిని! కాదు న్యాయవాదిని! కానేకాను ఆవకాశవాదిని! నేను పక్కా ఆశావాదిని!! నేను ఆశిస్తాను ఈ సమాజంమారాలని।! నేను శాసిస్తాను మనమ్యుల మనుగడ మారాలని! నాకు అసహ్యం నీచవు ఆలోచనలన్నా.... నాకు రోత మోసమన్నా.... అవినీతన్నా!! నేను అనుకోను మనం పురో గమిన్తున్నామని నేను అనను మనం సాధిస్తోంది ప్రగతి అని! ఎందుకో తెలుసా? మనిషిని మనిషే పీక్కుతింటున్నందుకు! నిత్యావసరధరలు ఆకాశాన్నంటుతున్నందుకు! సామాన్యుడు నలిగి ఛస్తున్నందుకు! పాంధాాాాలాగుండి చవ్చుల్యుతతతా

ఇంకా.... బ్లాక్‌ మార్కెట్‌ పెచ్చుమీరుతున్నందుకు మనిషీ బలహీనుడై.... కక్షలతో కలహాలతో... పగతో.... ద్వేషంతో .... అగమ్యంగా ముందుకు సాగుతున్నందుకూ!! నాక్ళష్ట ముండదు కల్లబొల్లిమాటలన్నా.... బల్లకింద చేతులన్నా.... నాకక్కగర్లేదు ఎరాణాల్లొ నితులన్నా.... కుటిలరాజకీయనేతల వాగ్గానాలన్నా.... నాక్కన్పించేదల్లా.... అన్యాయం, అవినీతి దౌర్దన్యం.... కులమతాల కొట్లాటలు.... మందుళ్లేని ఆసుపత్రులు.... డబ్బుగుంజే డాక్టర్లు... ఇంకా ఎన్నో.... ఎన్నెన్నో... ఇదా సమత?! - ఇదా మానవత?! వేనవేలు గాంధీలుదృవించినా.... ఈ దేశంప్రజలు బాగుపడరు! ఎలలలాలలాలాడాంంగుందె చవర

అందుకే.... మనక్కావలసింది ఉవన్యాసాలు కాదు. ఎడారిలాంటి బ్రతుకుల్లో.... ఒయాసిస్సులు ఆవిర్భవించాలి! చీకటి జీవితాల్లో.... పున్నమి వెల్లివిరియాలి! మన మదిగదిలోని వీకటి పటాపంచలవాలి!!

ఆ క్షణం కోనం....శుభదినంకోసం

ఆశతో ఎదురుచూద్దాం!

నిత్యమూ నిరీక్షిద్దాం!!

34 (197310). ఆర్‌.టి.ని. వ్లారైకోళ్సువ నంచికలో బ్రురితమైంది) వు నవ్వ న్వ

బాఛనోాాయ్ళయౌయాాగుందె చప్ప

నేనంటే మీకెందుకింత భయం?

మీరింతటి పీరికిపందలనుకోలేదు. ప్రాణభీతితో వణికిపోయే వాజమ్మలనుకోలేదు. నన్ను తయారుచేసింది మీరు!

అంతరిక్షంలోకి పంపింది మీరు!

నానుండి ప్రయోజనాన్ని ఆశించిందీ మీరే! స్వార్ధచింతనతో రోదసిలోకంపిందీ మీరే! కానీ.... మీరు నాకిచ్చినరూపం

(ప్రమాదానికి పాతువవుతుందని ఊహించలేకపోయారు పాపం!

ఇప్పుడు మీరంతా ఆందోళన చెందుతున్నారు కానీ.... మిమ్మల్ని చూడాలని

గంపెడంత ఆశతో

అనంతమైన వేగంతో

భూతలంమీద అడుగిడబోతుంటే

ఎందుకు మీకు అంత భయం? ఎలాగండి చవర

లలత నా రాకని అరిష్టంగా ఎందుకు తలుస్తారు?

ఈ దారుణానికి కారణం మీరే....

మిమ్ము మీరు నిందించుకోండి!

ప్రాణంలేని నన్ను ఏమీ అనకండి!

మీకేం భయంలేదు

ఏ సముద్రంలోనో

నిర్ణనప్రదేశంలోనో

రాలిపోతాను.... మాడిమసైపోతాను!!

వ్వవ్వు వ్వ ాోాాయ్ళయౌయయయాాాగుండె చన్పుర్యుాటాాాా

ఎటుచూచినా ప్రజావాహిని గగ్గోలు అందరిద్నష్టీ ఆకాశం పైనే! చీకటి అంబరాన్ని చీల్చుకుని విద్యుల్లత విరిసింది ఆ మెరువు స్కైలాబ్‌దే.... ప్రాణాలనరచేత పట్టుకున్న భీతావహుల హృదయాంతరాళాల్లోంచి హాహాకారాలు పెల్టుబుకుతున్నయ్‌.... అదరివడే మానవాళిలో కణక్షణం.... అనుక్షణం ప్రాణభీతి! ఆఖరిక్షణాలు ఆసన్నమైనాయని దైవాన్ని ప్రార్ధించేవారు.... కడసారి వీడ్కోలు చెప్పుకునేవారు.... ఇది విధి వైెపరీత్యమా? కాదు.... కానే కాదు కేవలం స్వయంకృతం అంటూ వాపోతున్నారు!!

చ వ్వ ఇ లాలాలానండి చపుతా

అనురాగాన్ని పంచి మధురాధరాన్ని అందించి కౌగిలిలో బంధించి స్వర్గపుటంచులు చూపించి

నన్ను దూరం చేశావు....

నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు నన్నాక పిచ్చివాడిని చేశావు ('ప్రేమించానన్నావు....

సర్వం నేనే అన్నావు.... నమ్మించి వంచించావు

నన్ను వంటరివాడిని చేశావు తెల్లనివన్నీ పాలని

నల్లనివన్నీ నీళ్లని

ఇన్నేళ్లుగా భ్రమిశాను

నీతోడిదే లోకం అనుకున్నాను పాోాాాాయయాాలలాగులడె చప్పుత్యుల

నువ్వు ఆడదానివా? కాదు.... కానే కాదు.... నువ్వు కోడెనాగువి నీ తోడునీడైన నన్ను కసితో కాటేశావు ప్రణయం ప్రణయం ఆంటూనే బ్రళయాన్ని నృష్టించావు (పేమ (ప్రేమనే బలి కోరిందా? ఇవ్పటికి నీ కసీ తీరిందా? అయినా నిన్నీదేవతగా.... జన్మాంతం ఆరాధిస్తాను ఈ గుండెకోతను భరిస్తాను! శ ((పస్ట్రానంమే 1993 నంవికలో ద్రచురితం,) వవ నః

చూతా! నవ్వకు మౌతా! నాకు తెల్సు.... నువ్వు నవ్వుతున్నావని! ఎందుకో తెలుసా?.... ఇది 'ఆనంది నామవత్సరంకనుక!! నీ బిడ్డలైన హూ (బతుకులు నవ్వులపాలవట” నువ్వు నీక్షించటంలేదా? నాకు అన్పిస్తోంది.... “పై నాట్యం చేస్తున్నది దిరహాసంకాదు.... పరిహాసమనీ! మమ్మాశీర్వదించాల్సిన నీవే.... ఇలా హేళన చేయ తగదు! అడుగంటిన ఆశలతో మండే కడుపుతో తిండి కరచైన మా ముఖాల్లో చూద్దామన్నా ఆనందం కన్సించదు! ఎందుకో తెలుసా? వ ాాాాాాాాాాాాాగుండె చప్పుళ్యులలాలాాననావాలు

కిలో బియ్యం ఖరీదు పది రూపాయలు! మీటరు గుడ్డ ఖరీదు యాభై పైచిలుకు! ఇంటీ అద్ది వెయ్యికి తక్కువ లేదు! ఆకాశాన్నంటే నిత్యావసర వస్తువుల ధరలు... మమ్ము బెదిరిస్తూ బెంబేలెత్తిస్తున్నాయ్‌! ఇలా వివరిస్తూపోతే.... నువ్వు ముక్కు మీద వేలేసుకుంటావ్‌! మమ్మాత్మహత్య చేసుకోమంటావ్‌! నీకు తెలుసో లేదో.... మా ఇంట్లో.... వంట్లో దరిద్రం నాట్యం చేస్తోంది! ప్రభుత్వ గిడ్డంగుల్లో ధాన్యం ముక్కిపోతున్నా... మేము వెయ్యి దేవుళ్ళకి మొక్కినా మా డొక్కలు నిండటం లేదు. అందుకే.... నేనంటాను ఇది “ఆనందనామివత్సరం కాదు “అర్చక నామ” సంవత్సరం అని! మరి.... నువ్వేమంటావ్‌ తల్లీ?! ఇ ('ఆరంద?* నామ నంవత్సరంలో ద్రానీన కవిత)

భయమేస్తోంది

ఉగాది వసోందంటే!

ఎందుకో తెలుసా?

మా ఇంట్లో 'గాదె”లు లేనందుకు

బియ్యం నిండుకున్నందుకు!

పండుగనాడు పరమాన్నం చేనుకో లేనందుకు కొత్తగుడ్డలకోనం ఏడ్చే

పసివాళ్ళ కన్నీళ్ళు

తుడిచే శక్తి నాలో లేనందుకు నిత్యావసరాలకై

జీతం చాలనందుకు

నిరాశతో... నిట్టార్పులతో

అర్భాకలితో .... అర్ధంలేని బ్రతుకు అస్తవ్యస్తంగ గడుపుతున్నందుకు!

ఇంకా ఎందుకో తెలుసా?

అంగట్లో ౧)గలు ఆకాశమంటుతున్నందుకు చా ోాోాోాోాోాోాాాాాటాాోాాగుండె చ్చు)

అయినవారి నెవ్వరినీ ఇంటికి పిలిచి విస్తరి వేయలేనందుకు భయంగా వుంది.... బాధగానూ వుంది! ఇంకా ఎందుకో తెలుసా? ఈ ఉగాదికూడా 'సాధారణ”* మైనందుకు ఎంతటి దారుణ సమన్యలను తెస్తుందోనని బెదిరి చన్తున్నందుకూ! అందుకే, నా కొద్దు బ్రదర్‌, ఈ ఉగాది చీకటి వాకిట నన్నిలాగే బ్రతకనీ!!

నవ్వ వ్త మ నాన

వీరుడు ధీరుడు విక్రమార్కుడు! నేరాలు ఘోరాలు అతని వృత్తి! దోపిడీలకి హత్యలకి నిలయం అతగాడి హృదయం! నేరచరితకు సృష్టికర్త |

తప్పించుకు తిరుగుతాడు చట్టానికి చిక్కడు!

ఎట్టకేలకు చిట్టవివరకు కాపుకాచి మాటువేసి... ఎన్‌కౌంటర్లో పులిలాంటివాడు పిల్లిలా హతమైనాడు!

అతనెవరో తెలుసా? "పేరుమోసిన రౌడీషీటర్‌! కుటుంబానికి రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌! "పేపర్లో నాయకం స్వేొంట్‌!

నిజమేమరి....!

రౌడీషీటర్గాంటి దేశభక్తుడు

మృత్యువాత పడ్డందుకు

లక్షలేం ఖర్మ.... కోట్లయినా ఇవ్వాలి!

రాజలాంఛనాలతో

శవానికి దహన సంస్కారం, చేయాలి!

నివాళులర్చించి శ్రద్ధాంజలి ఘటించాలి!

శలవుదినంగా ప్రభుత్వం ప్రకటించాలి!

శిలావిగ్రహాన్ని ప్రతిష్టించి

పూలమాలలు వేసీ ప్రజలంతా మొక్కాలి!!

చుచు వ్వ

మ | లు

ంలలలాాాానుండె చవ్వుళుాాాాాడోెో

కులమతోన్మాదుల కుమ్ములాటలతో కుమిలి కుమిలి విలపిస్తోంది భరతమాత! 'రేప్‌లు.... మానభంగాలు.... 'హత్యలు.... దుష్టళక్తుల విలయతాండవం!! రాజకీయనాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలమధ్య అనాధలు.... అభాగ్యులు నిత్యమూ నలిగిపోతున్నవారి మూలుగు విన్లేక చెవులు మూనుకుంది భరతమాత! దొంగలు.... దగుల్బాజీలు.... బ్లాక్‌మార్కెటీర్లు.... పన్నుల ఎగవేతగాళ్ళు.... వంచకులు.... మోసగాళ్ళు నాన చవ్పుళులంలలానననాాలవవాానా.

స్మగ్గర్గు.... బ్రోకర్లు... వీరందరికీ పాలకుల అండదండలు వుండగా .... భరతమాత ఆశక్తురాలైంది! అనమర్జ్హులైనా అందాలాలెక్కి ప్రజాధనాన్ని పీకలదాకా మెక్కి కొండ ఎక్కి, దేవుడికి మొక్కి వ్రభుత్వబొక్కసాన్ని ఖాళీ చేస్తుంటే నోరుమెదపలేక పోతోంది భరతమాత! నినాదాలతో.... వాగ్దానాలతో శుష్క ఉపన్యాసాలతో ఇలా ఎన్నాళ్ళు?.... ఎన్నేళ్ళు....? అంటూ భోరున విలపిస్తోంది భరతమాత! ఇవి కావు మాటలుదెవుళ్ళు.... భరతమాత గుండెచవ్చుళ్ళు!! వ ను వ్వ పాలలలలానండె చవ్పురుాాాోా

దోమలున్నాయని

ఇంటికి నిప్పు పెట్టుకోము

వెలుగునిచ్చే దిపాన్ని ఆర్పేనుకుని

అజ్డాన తిమిరాన్ని కౌగలించుకోము చెట్టెక్కి, కూర్చున్న కొమ్మనే నరుక్కోము. తల్లిపాలు తాగి....

జన్మనిచ్చిన మాళ్ళమూర్తికి....

ద్రోహం తలపెట్టము.

మన కళ్లను మనమే పొడుచుకుని ఆంధులం కావటానికి సిద్ధపడము. ఎందుకంటే....?

మనం మనుషులం! మనసున్నవాళ్లం! వివేకం.... విచక్షణ కలిగినవాళ్లం!!

బన్సుకి ప్రాణం లేదనుకోవటం పొరపాటు దాని నాశనాన్లు కోరటం తొందరపాటు దానికి తల్లీ తండ్రీ సంస్థ!

ఎట 'గ్యాం౦జి' అయితే.... పాయా గుండె చవక

కూడు 'డీజిలు' ఆయిలు!

బిడ్డలే ప్రయాణికులు!

ప్రయాణికుల వట్ల

మమతానురాగాలతో ,

అవసరాలు తీరుస్తూ....

అనవరతం శ్రమిస్తూ...

అలసట ఎరుగక శ్రమించేది బస్సు!

అయినా....

దాని ట్రెర్ల గాలి తీస్తారు!

రాళ్లు రువ్వుతారు!

నిప్పంటించి ప్రాణాన్ని హరిస్తారు!

ఎందుకు ?

ఆశల ఆరాటంలో

ఆశయాల పోరాటంలో

బస్సులు బలైపోవటం

అన్యాయం! అమానుషం!

బస్సు ఆందరికీ నేస్తం

ద్వేషంతో కోపంతో

కస్సు బుస్సు మనక

బస్సు తల్లిని ప్రేమించు!

ఇ(1991 డీనెంబర్‌ ్రస్తాంంలో ద్రచురితం,)

ను (

అతెల్లారకముందే ఉగాదికన్య వీపుతట్టి నిద్ర లేపింది! పెన్నుపట్టి కవిత వబ్రాయమంది! వ్రాయాలనివున్నా....వ్రాయలేని నిస్సహాయత నన్ను కట్టికుదిపేస్తోంది! ఏటా విన్పించే పంచాంగ శ్రవణం అవుతుంది చర్చితచర్వణం! ప్రభుతలెన్ని మారినా... ప్రజల అవనరాలు తీరునా?! ఉగాదులెన్ని ఉదయించినా.... బ్రతుకుల్లో వెన్నెల విరియునా? ఇది ఉగాది.... ఇది ఉగాది! కాదిది కవిగాడి సోది!!

లలనా కవిత ఏ పత్రికలో అయినా అచ్చయితే

చూచుకు మురియటం!

ప్రతిఫలం ముట్టనందుకు నొచ్చుకోవటం!

కవులకు 'సన్మానాలు!... శాలువలు!

దేశనాయకుల శుభాకాంక్షలు!

చేదు-తీపి కలసిన ప్రసాదసేవనం!

అందరి బ్రతుకులు అయినట్టే పావనం!

న న ననాలడునాలలా నానా నాలలనాాన లన ణాలాలా ప పధిల్సి అనినా తాలనాతాానాననానానననానవలానని. చప్పుర్భు క

రాజకీయ వాది : గోడలు ఖరాబు చేయిస్తా దొంగవోట్లు వేయిస్తా పార్రీలెన్నో మారుస్తా చివరికి అందలమెక్కేస్తా ప్రజలసొమ్మును మెక్కేస్తా అందరికి నామం పెట్టేస్తా! వ్యాపారి : సరకుల రేట్టు పెంచేస్తా బ్లాక్‌మార్కెట్‌ని సృష్టిస్తా దొంగవ్యాపారం చేయిస్తా మేడలు మిద్దెలు కట్టేస్తా లంచాలెన్నో గుప్పిస్తా అధికారుల నోళ్ళు మూయిస్తా! ఉద్యోగి లంచాలు బాగా మరగేసా రూల్సు అంటూ మొరిగేస్తా లగ లాలా గుండె చవ్చుళతతతతత

చతు

న్యాయం, నీతని వాదిస్తా

'పైవాడికీ మస్కా కొట్టేస్తా

(ప్రమోషన్లు పొందేస్తా!

కార్మికుడు ?

'ఘెరావులు - సమ్మెలు చేయిస్తా

మేనేజ్‌మెంటుని తిట్టేస్తా

పనికి సున్నా చుట్టేస్తా

అదేమిటంటే

వర్క్‌ టు రూల్‌” అని వాదిస్తా!

విద్యార్ధి ?

కాసులు ఎగ్గొట్టేస్తా

లెక్సర్యర్లని తిట్టేస్తా

ప్రిన్సిపాల్‌ నే తన్నేస్తా వీధుల వెంట తిరగేస్తా!

కవి ; ఇదా మనం కోరే ప్రగతి? ఇదేనా మనం సాధించిన పురోగతి?! శేణర్టీనీ (పష్టానంలో ప్రచురితం) వ్వ శ్వ న్వు లలాలాలాగుందిచవ్పుదాాాాో

ఎవరి ముఖాల్లోను

ఆనందోత్సాహాలు కన్పించవేం?

ఏ ఇంట?.... ఎవరి ముంగిట?

ఏదీ.... ఎక్కడ ఉగాది? అసలు ఉగాది ఎప్పుడో తెలుసా? ధరలు పెరగనప్పుడు! అప్పులవసరం లేనప్పుడు! బడుగువర్గాలవారి బ్రతుకుల్లో వెన్నెల కురిసినప్పుడు! వరకట్నపు చావులు నిరోధించగలిగినప్పుడు! నిస్వార్ధ సేవకి నాయకులు అంకితమైనప్పుడు! ఆకలిచావులు ఆదృశ్యమైనప్పుడు! నిరక్షరాస్యత నిర్మూలమైనప్పుడు! సామాన్యులు దోపిడికి గురికానప్పుడు! బ్లాక్‌మార్కెట్‌దారులకు, అవినీతిగాళ్ళకు మంగళహారతి పాడినవ్చుడు!!

న ననననననిన న ననా

దోపిడీలు.... దొంగతనాలు లేనవ్చుడు!

ఏడాదికో ప్రభుత మారనవ్చుడు!

ఊరికో రాజకీయపార్టీ పుట్టనవ్చుడు!

స్వార్ధరాజకీయాలు మంటగలిసినవ్చుడు! అప్పుడు.... ఆ రోజా.... నర్వమానవాళికీ అసలు సిసలైన ఉగాది!!

వవ మ

ాానడెచవుకలాలాాాాాాాోాడో

వీడి ముఖంమండ.... ఇలా వెలి గిపోతున్నాడేమిటి? ఎందరినో ముంచి అందరినీ వంచించి మరెందరి కొంపలో కూల్చి రాకనరూపంతాల్సి బీదాబిక్కీ పొట్టలు కొట్టి 'పైవారిని కాకాపట్టి మస్కాకొట్టి దొంగనోట్లు మార్చి అభా గినులను తార్చి పార్టీలు ఫిరాయించి అందలం ఎక్కేడు! నరనరంలో ప్రవహించేది స్వార్ధం నెత్తురు! న

వీడిచుట్టూ భజం శ్రీగాళ్ళు! వీడినేస్తాలు బహు కం త్రీగాళ్ళు! మనిషి మహామొండి! పరమ లంచగొండి!

వీడా మనల్ని వుద్ధరించేది?

వీడేనా ప్రజా శ్రేయస్సు కోరేది?

ల

అావావాంజాశాండంఆాంాంగుండె చప్పుళ్ళు

ఆనాటి నీమాట

ఏమాయె నేడు?

నీ చెలుని నయనాల

కన్నీరుచూడు!

నీవు చేసిన బాస

గగన కుసుమమాయె!

నీవు చూపీన వలవు

తీపితలపుగ మారె!

మోడువారిన బ్రతుకు

దరిచేరె 'చితికి!”

నా మనసు మూగగా

మరల కోరే నిన్ను!

న శ్వ వ్వ

నానన న ననా

ఫుల్‌స్తాప్‌! తలువులు బద్దలు కొట్టటం ఇళ్ళలోకి కొట్లలోకి జొరబడటం నగానట్రా.... డబ్బూదస్కం చేజిక్కించుకుని వుడాయించటం! అర్టరాత్రి దారికాచి బస్సులు.... లారీలు ఆపటం అదిరించి బెదిరించి దోచుకోవటం -ఇది నిత్యకృత్యమైంది! పోలీనులు రంగంలోకి దిగటం శ్రమకోర్చి... కష్టించి నేరస్తులను కస్టడీలోకి తీసుకోవటం కేసుపెట్టటం.... శికపడటం.... ఇదంతా నిత్యమూ జరిగే తంతే!

“దుండగుల దుశ్చర్యలకి అంతం లేదా?” అంటూ కోట్లగొంతుకలు ప్రశ్నిస్తున్నయ్‌! సానుభూతి.... దయ.... మానవత్వం వారిపట్ల చూపటం అవివేకం అంటూ బాధాతప్త హృదయాలు ఆక్రోశిస్తున్నయ్‌!

“దొంగతనాలు.... దౌర్జన్యాలు

పునరావృతం కాకుండా వుండాలంటే....

పట్టపగలు... నట్టనడిరోడ్డులో.... వారిని

ఉరితీయటమే సరైన శిక్ష

అంటూ శపిస్తున్నయ్‌!!

వదు వ ల ారాలాాలానందె చపుతా

తెలుపైనా.... నలుపైనా

కాషాయమైనా.... పనుపైనా

రంగు ఏదైతేనేం....

ప్రజల అవనరాలు తీర్చేనా?! తెల్లుగైనా.... ఇంగ్లీమెనా తమిళమైనా.... హిందీ అయినా భాషలో ఏముంది? అందరిలో ఐక్యతవుండాలిగాని!

ఆల్భబెట్సులో

అక్షరాలను విడదీసి

దగ్గరకు చేర్చి

ఒ.సి-బి.సి-యస్సీ -యస్టీలన్నారు!

మేడకి గుడిశకి మధ్యనున్న అంతరాలను అకరాలు తీరుస్తాయా? తలరాతను మారుస్తాయా? దారిద్ర్యరేఖకి దిగువనున్న కోట్లాది దీనజనుల మాటేమిటి? వేవ్‌మెంట్లమీద.... రైల్వేఫ్లాట్‌ ఫారాలమీద అడ్రనులేని నిష్టదరిద్రుల.... దౌర్భాగ్యులమాటేమిటి? అభాగ్యుల నుద్ధరించగలవారేరీ? ఉన్నవాడిదోకులం లేనివాడీదోకులం వీటిమధ్య సంకుల సమరం ఈ రెంటిమధ్య అసమానత తొల్‌గేరోజు కనుచూపుమేరలో కన్పించటంలేదు. అంతటా అమావాన్య వెన్నిలే.... తొలిగిపోని పున్నమిచీకటే.... వన్న న్వు డాసెోోోాటోాాాాాానుండె చవ్పుళ్రి అలానా నవానననానావానమనాయయడాన

ఒకవైవు రేడియో

గొంతుచించుకుంచోందని విసుక్కోకు! మరోవైవు.... తెల్లని మీ ఇంటిగోడ

ఖరాబైనందుకు నొచ్చుకోకు!

ఇదంతా.... నీకోనం - నాకోనం.... మనకోనం.... మంచికోనం -దేశాభ్యుదయంకోనం!

లేకుంటే....

పెరుగుతున్న జీవనవ్యయంతోబాటు

మనం మొయ్యలేనంత

భరించాల్సివన్తుంది ఆర్ధిక లోటు!

ఈ వ్రయత్నం ఒకరి కన్నీళ్ళు తుడిచేందుకుకాదు మనకు మనంగా సుఖించేటందుకు!

చిరునవ్వుతో బ్రతుకు గడిపేందుకు!

సంపాదన సరిపోయేటందుకు!

'సుఖనంతోషాలు ్రతిఇంటా నిలిచేటందుకు! అందుకే....

లాలా గుందెచ్చకులాలాలాాాాోాోాోాలోా

లనతతతలలలోలలవనననననననలు బ్రతుకులు నవ్వుల పాలుకాకుండా పువ్వులు విరిసిన వనంలా వుండేందుకు! నువ్వు - నేను.... నేను - నువ్వూ మార్గదర్శకులం కావాలీ! జనాభా పెరుగుదలను అరికట్టాలి! ఆడా.... మగ.... ఆవరేషన్‌ చేయించుకోవాలి వకరిద్దరికంటే వద్దనుకోవాలి! వతివక్కరూ తమవంతు బాధ్యత గుర్తించాలి! ఫామిలీ ప్లానింగ్‌ పాటించాలి! దేశాభ్యుదయాన్ని పెంచాలి! 3 (23-11-2975 ఆలిండియా రేడీయో కడవ కేంద్రం ముండి వార్మీకులకాలర్య(క్రభుంలో (వపారమైైంద్స) వ్వున్వ న్న పాన గుండె చప్పుచ

(ప్రేయసీ! నాలో వలపు గాయం మానలేదు. మదిలో తలపు చెదరలేదు. నా కంటిపాపలో వేడినిట్టూర్పులో ప్రతిచర్యలో నీ రూపే! అనుక్షణం నీ ఆలోచనే.... క్షణక్షణం నీ పలవరింతే!! నా మనసు వయసు వలపు తలపు అంతా నీకోనమే అభిసారికా! ఈ వెన్నెలరా త్రిని కాళరాత్రిగా మార్చకు! ఆశ నిరాశచేసి నన్ను ఏమార్చకు!!! అాలాలాలాాలాాలాగుండె దప్పులతో

లత నెన్చెలీ!

తీయని తలవులు మానకు

కనురెప్పలు మూతపడనీయకు

నీ ఎదవాకిటీ తలుపులు మూయకు

ఒంటరిగా నిట్టూర్చకు! ప్రియతమా!

సుడిగాలిలా వన్తున్నా నీకోనం

ఇద్దరం ఏకమై పయనిద్దాం!

వలవులవాకిట శయనిద్దాం!!

వన వ

గాన చవ్చుళ్చుాానారాాావనునననానానాలనా

కలలో దేవతలా ప్రత్యక్షమై నా కనుసన్నలనిలచి నను (ప్రేమ పన్నీరులో తేల్చి అందినట్టే అంది దూరతీరాలకు ఆందకుండాపోయావు చెలీ! నన్నాంటరివాడినిచేసి నాలో ఆవేదనమిగిల్సి రోదన నా ఎదలోరగిల్సి చివరకు కన్నీటముంచి వెళ్ళిపోయావా? నాకిక తోడెవ్వరు? నన్ను ఓదార్చేవారెవ్వరు? నా హృదిలో కట్టుకున్న

చలువరాతి మందిరాన ప్రతిష్టించి పూజిస్తూ ఆరాధిస్తున్న నాలో చిచ్చుపెట్టావు ఇది న్యాయమా, నా ఆరాధ్యదైవమా?! మనిద్దరం ఒక్కటవాలనే కోరిక తీరనేలేదు! నా వంటరి బ్రతుక్కు చుక్కానివనుకున్నాను. నీపై మమత పెంచుకున్నాను (ప్రేమను పంచి ఇమ్మన్నాను ఇంతకంటే మరేమీ కోరని నేను నా అంతిమశ్వాన విడిచేదాకా నువ్వే నా సర్వస్వం అనుకుంటాను!! వ వ్వ వ్వ పాంభాా్ళౌ్ళాాాగుండె చప్పుర్యుాలు

ధృవతార! *“ అన్న:గా.... అన్నులమిన్నగా అఖిలాంధ్ర కోటికి రామన్నగా అశేషప్రజ ఆదరాభిమానాలు చూరగొని నీరాజనాలు అందుకున్న ఓ మహామనీషీ! నీ క్రీర్తి శ్లాఘనీయం!! నీ జన్మధన్యం!!! చలనచిత్ర చరిత్రలో భో గై క్రమశికణే ఊపిరిగా ద్రజాశ్రేయస్సే ధ్యేయంగా సుశిక్షితుడైన నైనికుడిలా అహరవాం శ్రమించావు!

అచంచల దీక్షతో దృఢసంకల్పంతో ఆదర్శప్రాయుడై మౌ మదిలో చిరస్థాయిగ నిలచిన నువ్వు.... తారకరాముడివేకాదు రామరాజ్య స్టాపన్ట్రై అనవరతం శ్రమించిన ఘనడవు!- కృషీవలుడవు!! బడుగువర్గాల పొలిట కల్పవృశ్షాన్నివై బీదలపాలిట నిధవై పెన్నిధై ఆశయసిద్ధె పాటుపడిన నందమూరి! నీకివే మా నృత్యాంజలులు!! ఎన్నెన్నో నవ్యమైన పథకాలు అట్టడుగువారి కొర్యకె చేవట్టి కిలో రెండురూపాయల బియ్యం ప్రవేశపెట్టి నిరువేదలకింత అన్నంపెట్టి శాశ్వతగ్భహాలు కటించిపెట్టి సువర్ధాక్షరాలతో లిఖించిన నీ చరిత.... అనన్యం! అసామాన్యం!!! అందుకే.... అందుకో.... నిత్యహారతులు!!! చాయా గుండె చచ్చులు

రాజకీయ “చెదిరంగంలో ఆటుపోట్లను తట్టుకుని వెన్నంటివున్నవారంతా నీవారని నమ్మి మోసపోయి వంచించబడి చివరికి అశువులుబాసి వినీలాకాశంలో “ధృవతార వై నిలిచావు! అమరమైన నీ పవిత్ర ఆత్మకు ఇవే మా కళాంజలులు! నువ్వు మా మధ్యన లేకున్నా.... నీ కీర్తిప్రతిష్టలు అజరామరం!!! స

ఓ అజంతా శిల్చసుందరి! నా ప్రణయ రాగాల మంజరీ! వలపుగాలి నాలో సోకుతోంది! నరనరంలో నులివెచ్చని రుధిరం వడివడిగా పాకుతోంది! నా ఆరాధ్యదేవతా। నన్ను కరుణించి అనురాగాల పొదరింట్లో అనుక్షణం విశ్రమించు! ఓ మధుమతిీ।! తమలపాకుల్లాంటి నీ లేత అధరాలను కెంపురంగు చెక్కిళ్ళను ముట్టనీ.... ముద్దు పెట్టనీ! బాంనా్ళా్ళాాాాాలాగుండె చప్ప లలాాలాలా

చతు నా ఎదుట నీవు నిలిస్తే నాదానిగా చేసుకోవాలని మరేదో రాగం శృతి చేయాలని నా వృాదయవీణ నవ్యస్వరాలు పలుకుతోంది! నీలో ఐక్యం కావాలని అణువణువు నిన్నే కోరుతోంది! క(ఆగస్టు,1999 అంధ్రభూమి నచిత్ర చమూసవత్రికలో (ప్రచురితం) వవ మః నావాలనాలననమనవం(పధిట ము గా శ్‌

తిరగరాయండి!

(ప్రజాస్వామ్యాన్ని రాజకీయాలు దండుకుంటున్నయ్‌! నాయకులు అవినీతి విన్తరిలో విందారగిన్తున్నారు!!

ఈ పవిత్ర భారతావనితో

దోషులను దండిస్తే

మానవ హక్కులను

కాలరాచినట్టవుతుందని

జనం గొంతుచించుకుంటారు. దోపిడీలు.... దొంగతనాలు హత్యలు... నేరాలు.... మానభంగాలతో ధన, మాన, ప్రాణాలను నైతం పోగొట్టుకుంటున్నవారిగతి ఎవ్వరికీ పట్టదు. హాటా నుండె చన్చుళ్యుాలాాాానానాడా

జేబు కత్తిరొస్తే

అది “పెట్టీ” కేసు!

శిక్ష స్వల్పం!

వైన్‌ స్నాచింగ్‌ వ్యక్తికి

తేలిక పాటి శిక్ష!

న్యాయ శాస్రానిది

జాలిగుండె పాపం!! తలువులు.... తలలు బద్దలుకొట్టి నిద్రించేవారిని భయభ్రాంతులను చేసి అరాచకాన్ని నృష్టించి.... అయాచితంగా దొరికినదాంతో వుడాయిస్తే ఆ వార్త పేపర్లో వేస్తారు! సర్వం పోగొట్టుకున్నవాళ్ళేడుస్తారు!!

అధవా నేరగాళ్ళు పట్టుబడితే...

ఆస్ట్రాల్‌.... ఆరునెల్లో

ఆరేళ్ళో జైలుశిక్ష!

విడుదలయ్యాక

నుళ్ళీ నేరాలు చేయటం ఖాయం!! బలాాలాలాగుంది చపుతా

మన నాయకులలో జాలి.... దయాగుణం అధికం! రౌడీషీటర్లని దోపిడీగాళ్ళని అవినీతిపరులను ఆదుకునే ఆదర్శం వారిది! ఎద్దు పుండు బాధ పొడిచే కాకికేం తెలుస్తుంది? ఈ దారుణ మారణహోమం అంతమొందాలంటే.... నేరస్థులను కఠినాతి కఠినంగా.... దారుణంగా శిక్షించక తప్పదు! కుక్కకాటుకి చెప్పుదెబ్బలా.... రోగనివారణకు సరైన బౌొషధంలా.... చేతివాటంగాళ్ళ కుడిచేతి మణికట్టు నరికెయ్యాలి! నేరప్రవృత్తి గలవారిని నాలుగు వీధులమధ్య నిర్దాక్షిణ్యంగా వురితియ్యాలి!! నతన నన

తతత న్యాయశా న్హంలోని శిక్షాన్సృతులను తిరగరాయాల్సిన తరుణం ఆసన్నమైంది అలా జరగనంతవరకు ప్రజలగతి అధోగతే!! వ ను వ్వ వానండెచన్చురతతతనా

బ్రతుకువిస్తరి! లెండు లెండు ప్రజలారా! కలసిరండు దీనులారా! నేడు సుదినం! స్వాతంత్రదినోత్సవం!! గతాన్ని విస్మరించక త్యాగధనులను స్మరించాలి! వారి ఖ్యాతిని స్తుతించాలి!! కానీ.... కాంచరేమి భరతమాత చెక్కిళ్ళపై జాలువారే నులివెచ్చటి కన్నీళ్ళు? అవి ఎందరో నిర్భాగ్యుల అనాధల.... గుండెచప్పుళ్ళు! సుస్తీ చేసినవారు పస్తులుంటున్నవారు వారిబాధతీరేదెన్నడు? రాయాలా గుండె చవ్పుచ్చుతలాా

ప్రభుత్వ గిడ్డంగులలో ధాన్యం ముక్కిపోతున్నా.... ఆకలిచావులు తప్పటంలేదు! అంగట్లో అన్నీవున్నా.... అందరినోటా శనివుందేమో ? ధరలపిల్లి మెడలో అదుపుగంట కట్టలేనప్పుడు.... బీదాబిక్కీ బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరేమరి! - వ్వవ్వు వ్వ ాాాాాాానండె చమ్చురుాలాాాాాాడో

వేన వేలు గాంధీలుదృవించినా

ఈ దేశంలో అవినీతి అంతం కాదు వటవృక్షంలా వేళ్లూని

శాఖోపశాఖలుగా విస్తరించుకున్న అవినీతి తాటకిని

సంహరించేందుకు

మరో రాముడు

ధరణీతలంపై ఉద్భవించాలి!

కలరా, ప్లేగు, ఎయిడ్స్‌కంటే ప్రాణాంతకమైన ఈ వ్యాధికి.... “అవినీతి” అనారోగ్యానికి బౌవధం లేదు ఎన్ని కుంభకోణాలు....?

ఎన్నెన్ని స్కాములు....? స్వాహాస్వాములు

చెదపురుగుల్లా వ్యాపించి

ళ్‌ ాాాాాాాాాాానందెచన్చుతుాలలాాడాలలాలాలాా

సమాజాన్ని, ఆర్టికవ్యవస్థని సమూలంగా నాశనం చేస్తున్నారు వ్యవస్థని అతలాకుతలం చేస్తున్నారు కోటానుకోట్టు దిగమింగుతూ స్వైరవిహారం చేస్తున్నారు

రామ రామ....

లంచగొండితనం

వెర్రితలలు వేసి

అన్నివర్గాలవారిని

ఆమించి లొంగదీనుకుంటోంది శుష్క ఉపన్యాసాలతో

వ్యర్ధ ప్రేలాపనలతో

ప్రయోజనం లేదన్చిస్తోంది నీతివాక్యాలు.... నిందారోపణలు మాని నిరసనలు.... ఊకదంపుడు నినాదాలు కట్టిపెట్టి

అవినీతి పీక పిసికేంద్రుకై

ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేనుకుని ప్రవర్తించటం

ఒక్కటే సరైన “మందు” అన్పిస్తోంది

ఈ ప్రక్షాళన కార్యక్రమంకోసం నీతి ఆవిర్భావంకోసం అందరూ నిరంతరం శ్రమించక'తవ్పదు. ఆ మధురక్షణాలకోనం ఆశతో నిరీక్షిద్దాం!

  • (2-4-99, అంధ్రవ్యోతి వారవత్రికలో (వ్రచురితం) నవ్వ వ్వు వ్వ చాధభాాా్ళాయయయాాలాలాాగుండె చప్పుర్చుటవతలాం

ఓ సోనియా!

నీకొద్దు రాజకీయాల మానియా! నిన్ను ముగ్గులోకి దించి రాజకీయబరిలోకి లాగి అందలం ఎక్కించి

పట్టం కట్టాలనుకున్నవారే నమ్మించి వంచించారు!

రచ్చకీడ్చి బురద చల్లారు!

నీలో ఉత్సావాన్ని' చల్దార్చేరు! నువ్వేదేశంలో పుట్టినా

ఇక్కడి అత్తింటికోడల్లివైనా ఈహత్యారాజకీయాల్లో మనలేవు తల్లీ!

చుట్టూవున్న భజంత్రీలు బహుకంత్రీలు!

ఊహించని రీతిలో నన ననా

నీ భరతంపడతారు! రాచిలుకవంటి బంగారుబీవితాన్ని రాజకీయాలు రాబందులై పొడున్తయ్‌! అత్తగారకెలాంటి దుర్గతి పట్టిందో ఎరుగవా? జీవితభాగస్వామిని పొట్టన పెట్టుకున్న విషాదాన్ని మరిచావా? ఇన్ని నిజాలు తెలిసీ "ఘోరాలను కన్నులారాగాంచి ఎందుకమ్మా, రొంపిలో రొచ్చులో దిగటం? నీ మానాన నువ్వు నిండు నూరేళ్ళు మనశ్శాంతితో జీవించు! అదే పదివేలు! కాదు-నీకు శ్రీరామరక!!

వచ వ్వ వ్వ హాధధోాా్ళ్ళ్ళయయయాాలాలాలా గుండె చవ్చుళుతతనానా

కొన్నేళ్ళకి.... భూమ్మీద ఆక్సిజన్‌ ఆవిరైపోతుంది వర్షాల్లేక భూమి బీటలువారిపోతుంది సముద్రాలు ఎండిపోతయ్‌ పర్వతాలు అదృశ్యమౌతయ్‌ వృక్షసంపద నశిస్తుంది ప్రాణికోటి అంతరిస్తుంది మానవజాతి మంటగలున్తుంది భూగోళం గందరగోళమౌతుందటి సాధించిన ప్రగతి వృధా అవుతుంది పురోగతి అధోగతి అవుతుంది ఆపై యుద్దాలతో పన్లేదు. అణుబాంబుల తయారీ అక్కర్లేదు. కులమతాల పీడ వుండదు బాలకార్మికులు... ఆనాధష్మిల్లల విక్రయం డాక్టర్ల సమ్మెలు,... "పేషెంట్ల చావులు నానన నగా

ఉద్యోగుల అలనత్వం.... నిరక్ష్యం 'ఘెరావ్‌లు.... బంద్‌లు.... సమ్మెలు అశ్రీలసాహిత్యం..... బూతుసినీమాలు దీనుల ఆర్తనాదాలు.... ఆకలిచావులు కోరినవ్హుడు ఎన్నికలు అబలలపై అత్యాచారాలు ఆత్మవంచనలు.... కుటిలరాజకీయాలు లాకవ్‌డెత్‌లు.... ఉద్యమాలు... వివ్లవాలు వ్యభిచారం... దొంగతనాలు.... దోపీడీలు ఇవేమీ వుండవు! అవ్పుడు....

దేవతలంతా బ్రహ్మదగ్గర కెళ్ళి భూగోళంపై పునఃసృష్టి గావించమంటారు కిమ్మనని బ్రహ్మతో లాభంలేదని వైకుంఠానికెళ్ళి విష్ణుమూర్తి నర్ధిస్తారు శ్రీమహావిష్ణువు మౌనాన్ని గమనించి బ్రవ్మా విష్ణు మహేశ్వరులు ఏకమై ఒక కమిటీగా ఏర్పడి “సృష్టి అవసరమా? ప్రాణికోటి

చం యయాాాాాలాలాగుండె చవ్చుచ్చుతతవాయడాడా

ఆవిర్భావం జరగాలా?”

అనే ఆంశాన్ని అన్ని కోణాల్లోంచి

కూలంకషంగా పరిశీలించాల్సిన

అవనరం గురించి చర్చ సాగిస్తారు!

పార్లమెంట్‌లో.... అసెంబ్లీలోలాగ

మైకులు విరవలేదు.... బల్లలు చరచలేదు

నినాదాలు.... నిరసనలు.... వాకౌట్టు చెయ్యలేదు

దూషణ భూవషణలకి

ముష్టియుద్దాలకు ఒడికట్టలేదు

త్రిమూర్తులు ఏకమై ఓ నిర్ణయానికొచ్చారు అదేమిటనగొ....

అలనాడు రాక్షస సంహారానికి

తామెన్ని అష్ట కష్టాలుపడ్డదీ గుర్తొచ్చింది

భూలోకవాసులు రాక్షససంతతికి

వారసులనే నిర్ణయానికి రాక తప్పలేదు

విజ్ఞానం పేర గ్రహాంతరయానాలు

రాకెట్ల ప్రయోగాలు చేసి

అంతరిక్షంలో వ్యర్ధ పదార్థాలు విడిచి

పీల్చేగాలిని తాగేనీటినేకాక

యావత్‌జగతిని కలుషితం చేసీన ఆలాలాలలాసంది చమురు

మానవుల పైశాచిక ప్రవృత్తిని.... వారి మోసాలు.... దైవదూషణ... అవినీతిని ఎరింగినవారై.... మానవ జాతిపై విశ్వాసం కుదరక, పునఃసృష్టి జరుగనందువలన జగతికొచ్చే అనర్ధమేమీ వుండదని భూగోళాన్ని ఒక ఖాళీ గోళంగానే మిగల్పాలనే ఏకాభిప్రాయానికొచ్చి ఆవిధంగా ఒక తీర్మానం గావించారు! త్రిమూర్తుల నిర్ణయాన్ని వర్షిన్తూ దేవతలంతా ముక్తకంఠంతో “తథాస్తు” అని దీవించారు!! శక్‌. (ఈ కవిత అభూత కల్పనే అయినా రరయిత వ్రూవాకి అశర గరూవమని పాఠకులు గ్రపొంచాలి/) వన్న న్ను న్‌ా గుండె చప్పుత్రంలాాలాడా

నేను కవిని!.... నేను కవిని! నా కలయే నాకు బలం!.... అది కవితాక్షేత్రాన్ని దున్నే హలం! పాడువడిన.... బీడు వారిన సమాజాన్ని కలంతో దుక్కిదున్ని మానవ విలువల విత్తులు చల్లతాను! భావుకతనే ఎరువుగా వాడతాను సమానతల వర్షంలో తడిపి మానవాళి ఆశలపంట పండిస్తాను! నవసమాజ నిర్మాణానికి పునాదులు వేస్తాను! చైతన్య జ్యోతులు వెలిగిస్తాను! --ాశ్రుభం శా వా వనమా ల చకా. అ ాలాలలలలలలలలాలానందిచ్తచాాాాాాాంాాలాటాలాోోాాాడొ

టట్టు, ఫ్యాన్స్‌ చరలు, వ్యాట్నే సెంటర్‌ | చందాన ుదర్స్‌ . ' ఆతా | బంగొరు తఆభరణారండు ౨ | తరుగులెదు 10440169... (1111011000 100.