Telugu erra poolu - anilvaranasi/indianlanguages GitHub Wiki
కస్తం (రహ కల తాం. గో కో స్తే [ శ (| (| ల జా ॥ | ము త క్ ఖీ | భ్ | న క 1 వ.
గైరళ అట]
ఎరవూాలు అ జి (5వికా సంకలనం) ఆ|| 6 ల6౫౪4*వగనీ ౩ “౯౧9ఆపీవ!క 3 6రు1/18ి సంకలన కర్త: గజల మల్తారెడ్తి జ్ గో 2 పవపచురణ : చ్చ ష్టాజిల్లౌ అభ్యుదయ రచయితల సంఘం విజయవాడ - 4
చచురణ ; 8
ప్రధమ ముుదణ :
ఆగస్టు 1078
కాపీలు : 1000 క! గ వెల: ర్స్ 1-25
చిత్రకారుడు : లే ౧ల్హ
మోహస్
లైటిల్ (వీంటింగ్ :
న్వత౦్శత ఆర్ట్ (వింటర్స్
విజయవాడ..520004
మదణ:_
ఉవఃశ్రీ వీంటర్స్
విజయవాడ...520002
ఎ(రవి స్వాగత గీత౦ న జీవి అంతరార్లం! న బాలకృవ్ణ కులకర్ణి ద్ ధ్రాళీ అనాం మాచి శోరన్నా ! లేళన్నా ఎ మురారి శవ కోవెల వ వరివండ అప్పలస్వామి రెండు చిత్రాలు ఎ అట్లూరి చౌదరాణి అరుణిమ ఎ అదృష్ట దీపక్
ఆమెన్ వ చందు నుబ్బారావు ఎ(రి యేరువాక అజా రాంభట్ల నూ మూలం: విమ్ణుడే తెలుగ ; ఉమారాజ్
చుకోజ్యాల ఆ నర్వజిత్ విభమం ఆ తుమ్మల
ర్ముడవీణ అజా డాః రాజారామ్
భళీ మళ్ళీ వస్తాను ా డాః సీ. నారాయణరెడ్డి వేను న నంగాల కోటేశ్వరరావు
తెలిరేఖ న సారథి
వివ్లవ గీఈ౦0 న శె. రాజేశ్వరరావు
వ్రజాయూధం, వజాయధం నవ మల్లిక్
వెగళ్ళు న రవి
గ్షీవ్ నిగ్నల్ యా దన్తగీర్
ఊకుగ వీడికి ళ్ళెత్తి వ గకైల మలారెడి
నా! ౧4
చర వూలు జాం గంగివేని
ఎరని స్వాగత దీతం |! ఎ జీవి అశచ్చులోన నా పేరును ముచ్చటగా చూసేందుకు కవితా వ్యవసాయానికి కలంపట్టి దిగని వాణ్ణి= గణమంటజే నా దృష్టికి జనగణ మేగాని లాక్షణికులు శాసించిన ఛందోబంధాలు కావు సామ్యవాద హిమగిరీంద శిఖరా్యగం చేశేందుకు సాగించే పోరులోన నిలవాలని కో రువొణ్డే- ముదిలోకం కూల్చేందుకు వెలువలా ఉప్పొంగే ట్. విష్లవ తరంగిణులలో వింగికి ఎగ సేవాణీ. వ! పీడిత జన (శ్రేయస్సుకు పోరాడిన మృతయోధుల ఆశయాలు వా నెత్తుటి (పజ్వరిల్లుతున్న వాజ్జి-
అంకులేని సమాసాలు చాంకాళ్ళుగ పేనేస్వేః క్యతికమైన మృత భాషను కవనంలో గుప్పిస్తే కవిత పేర చెల్లదోదు తౌంతిబాట చూపటోదుం పిడివాదపు ఊబిలోన పీకలకంటా దిగదిడీ వర్లీకృత దృక్పథాన్ని వ,కిస్తూ చితి స్తే విసపమె చెల్లనోదు గి జా ళం విజయం సాధించబోదు. మతి మాలిన గత కాలపు ఆధ్యాత్మిక భావాలకు తిరుగులేని (ప్రతివిధులై మా భారతీయకరణ మ్మే సర్వ రోగ నివాాణమని నర్వ(తా (ప్రలాపిస్తే పతనానికి షాడ్రకటు ల ఈ పదిలంగా దొరుకుతుంది. అందుకే ఆ చేదునిజం తెలుసుకున్నందుకే ఆలోచిస్తున్నాను సమకాలిక పరిస్తితుల్ని యవ అవలొ కిస్తున్నాను సామాజిక స్థితిగతుల్ని కవనం అంళే నా దృష్టికి ల ఖి
ామికజన విప్లవ సవసమ్మే నిప్పులా దహించినా కర్కంశమై రహించినా వాస్తవ జీవసి దృశ్చం ఆుకివింబించేడీ కవనం. స్వాప్నిక లోకాలలోన సరదా తిరుగరను. కద్ధ కళా వాదపు్యును స్తుతించే పని చెయ్యను శమ జీవుల సమరాలకు సీరాజన మర్పిస్తూ నా కవితా _:వావోన్ని సాగ్గిస్తా జనం.థముల. రాతి ఎంత దీర్షమైనా చీకటి శాశ్వతిం వాదు చీకటి పొరలను చీల్చుకు అభ్యుదయం ఏతెందను. “అభ్యుదయం” వా దృష్టికి రగిలించే అంారం మత దొఢ్కపు పీరంపై (మోగించే సమర ఖేరి సెయవంచక ధగ క్తుల ధ్వంసించే వ్ప్ల వాను విష్ణవమంటే వికృత కృత్యాలు కొవు
ఒంటెత్తు పోకడలూ కావు అశామిక జన సమరశీల పోరాటపు పాటవమే అందుకే ఆ నిజం తెలసుకున్నిందుకే ఈ లోకం మారక తల్పఏదంటన్నారు. ఏతెంచే భవితవ్యానికి సామాన్ముడు చక్రవర్తి కాకపోడంటున్నాను నిరాశరో నిస్పృహలతో నిలు వెల్లా కాలిపోయి విరి వంచికులం అనుకొని కువంలుతున్న సొమాన్మ్యుల పథ విశ్ఞేళం నా కవసం. తరతరాల చారిత్రక అనుభవాల పుటలు విప్పి వర్తమాన లోకానికి బొన్నత్థం కల్గించే మార్గానికి రూప్పదిద్దు అమృత ధారా సమాన విష్ణప కవితా రురి యిది. గుత్త పెట్టుబడిదారుల కూల్చేందుకు వి_క్రమించు అసంభ్కాక (శ్రమజీవుల యువజన విద్కాద్ధల కిది విరచించిన ఎ్యారిని స్వాగతగీతం శ్రీ
అంతరారం ! ఠా -- బాలకృష్ణ కులకు జ ణి స్మాలప్స బట్టతలలు గోక్కుంటున్నారు 1 సంపాదకులు కళ్ళజోడు సర్గుకుంటున్నారు :£ వ! తలలు బద్దలు కొట్టుకున్నా అర్థంకొని తాత్విక కవిత్వంలో తలకిందులౌతున్నారు తాము [శ్రమించి రచించిన యీ కవితలో అతిలోతైన అంతరార్జాలు దాగున్నాయంి ఆధోజ్ఞావికలో వివరింవాడు కవి కుమా పడు ఇంతకూ అసరు అంతరార్థ 'మేమిటంకే కేప్ చేసే (ప్రయత్నంలో ఓ అమ్మాయి చేపలా జారిపోయింది ఫట్టులోంచి ఆ న్లైరాశ్యంలోంచి ఏర్పడిన వై రాగ్యంలోంచి వేషం మార్చుకొని వచ్చేసింది యీ కవిత 1 స్కాలద్సు బట్టతలలు గోక్కుంటున్నారు సంపాదకులు కళ్ళజోడు సర్గుకుంటున్నారు £ ళం గ్
దదాధ! ఎ మాచి ఫన్ల్ టార్ధెట్ దయ 'సెకంద్ టారెట్ దానం ధర్డ్ టార్గెట్. ధర్మం దదాధలు మూడూ ఒక ఆయుధం వీకూలి ఒకరి దయకాము ఆ శరణాలయ౦0 ఒకరి దానం కాదు ఆ దేవాలం ౦ ఒకరి ధరిస్థిం కాదు అది అంతా ఒక ఎత్తుగడ దయ, దాసం, ధర్మం సీ బతుకు దానిసా చేసపేందకు విన్న తియ్యగా మోస%ంచేందుకు అందంగా అల్లిన ఒక ఉచ్చు ళా “వీ దయవల్ల నాకుదోోగమొ ద్చింది సార్” “ల్రీమాన్ గౌరి దానంతో నిర్మించబడింది ఈ లక్షీవిద్దాలయం - స్రీలకు తే కం” “ధర్మ సంస్థా; వారం” దేవం వారికి బంగరు పూతి ఆకలి కడుపుల ముడుపులతో. దయకు అంతఃకరణగేదు అది ఒక అహం. దానానికి సీతీచేదు అది ఒక పెట్టుబడి ధర్మానికి బతుకులేదు అది ఒక కుళ్ళిన శవం. దడాధలు మూడూ ఒక ఆయుధం. |
డ్ | ఓరన మ. అరన లు! ఎ మురారి ఆరపగాలం చెమట ధార కాల్వలు గట్ట శక్తినంతా దొడ్డి చేలు వ్ ంచిస్తాము కట్టపెడి తేగాని ఓరన్నా ః కడుపు నిండదు మనకు - లేరన్నా : కట్ట కి “ంటంత కళ్యా చేరిస్తై పాలికాపొ త్రాడు పట్టకెలి పోతాడుం కట్టపడితేనేమి ం ఓరిన్నా పొట్టకూటికి కరవు - లేరన్నా అడ్జెడిచ్చీ-మూడు మానికలు రాస్తాడు పొత బాకీ జమకె “పషెల్ట్ట"ో పరిపెడ తాడు ణా
అఫ్పసలు తీరదుర ఓరన్న్నా గొప్పోళ్ళు నాయమిది లేరంన్నా 1 మన (శ్రమను దోస్తారు మారాజు లౌతారు వున్నవాళ్ళే నేడు అన్నిటికి మొసగాళ్ళు దొరగార్ల దోపిడీ ఓరన్న్నా దొంగలే నయమురొ - లేరన్నా కూలి రైతుకు సొంత కుంట- సెంటూ బేదు భూ సొమలకు పున్న భూమి లెక్కేలేదు "సేదోళ్ళ బతుకంత ఓరనొన్న : పీడకల లేగదర .- లేరన్నా ! సం(కొంతి వొచ్చెనని సంబరం మనకేది పండ గందరిపాలు పస్తులే మన పాలు పున్నోళ్ళ పండగిది ఓరన్నా క్ర
లేనోళ్ళ కెండకే లేరి న్నా: పండించు వానింట పండ గయే్యే దెప్పుడు ? "పేదవాడల్లోస వేదనలు తీర్నెపుడు ? కండలన్ని పిండి ఓరన్న్నా తిందగ్కే మాడేవు - లేంన్నా మస పొట్రలను గొట్టి తన పొట్ట పెంచుకొను కాలాన్ని నిలపెసి కళ్ళు తెరిపింవాలి కూలి రై తేకమై ఓరన్నా విష్ణవం తేవాలి -- లేరన్నా॥ [2]
-- పురిపండా అప్పలస్తా ఏమి పళ్లికిలో ఎవరో ఈ మ్షపూల మాలచ్చిమి ఫలుకులేదు వులుకు లేదు కన్నులలో కులుకు లేదు. మునుగు తీసీ చూడండి, ఉసురుందా తడవండి. పల్లకిలో ఎవరో ఈ మన్లెపూల మాలచ్చిమి ; కొండలీమె చన్నులోయ్ పిరుదు లినుక తిన్నెలోయ్. తొడ లేనుగు తొండారోయ్ నడుమే ఆకాశమోయ్ పల్లకిలో ఎవరో ఈ మళ్లెపూల మాలచ్చిమి విర్వచనం విర్కోస్టం శి విశ్శబం చి విర్ణీవం కర్రీ
శవం శవం పాత శవం రొతి శవం శవమంశే పడిచస్తా 'రెవరో ఈ శవ భక్తులు పచ్చవిద్దలా సల్లకి అహ్మరధం పెట్టినారు లక్షలు అక్షతలు చల్లి మోకరిల్లి మొకి్కి-నారు నడివీధిని గుడికట్టీ మడిబట్టలు చుట్టినారు ఎవరో ఈ శవభక్తులు శసకోవిల పూజారులు నడివీధిని శవకోవెల పడగొళ్తే దెళలుడో రాతి శవం నడినెత్తిన పిడుగు పడే దెప్పుడో & .!
ఆండు చికాలు
-- అట్లూరి చౌదరాణ్ విజ్ఞానం ఉరుకులు పరుగులు తీస్తున్నదిం అజ్ఞానం అధికారం చెలాయిస్తూ వున్నది. అంబరాన మానవుడు విహరిస్తున్నాడు అథోలోకాల్లో అడుగంటి పోతూవుంది మానవత గతి పథం వెంట పయనిస్తూ పుంది జనత తిరోగతిలోనే గింజుకొంటూంది నవత. (్రార్యం కౌవేషం 'పెగలు పొగలు (గక్కుతున్నాయి.
డీ
శాంతి పైతానుల కౌగిల్లో నలిగిపోతూ వుంది హృదయంలో వెలిగించిన ఐక్యకా జ్యోతి కొడిగట్టిపోతూ వుంది. వా జీవన వీణ మూగపోతూ వుంది ఈ జ్యోతిని ఆరవివ్వను ఈ వీణతంగతులు
- తెగనివ్వను. కెలుగు వెలుగుల
జ్జాన దివ్వెను దిక్కులన్నిట వెలుగనీ జ్తీ ఐక్యత వీణ నాదం విశ్వమంఠతట (_మోగపీం
[8
అరుణివు ఆ దిప
ఎ పక్
అదృష్ట
అపూర్వ (ఫభా భాసమానమైన
అరుణారుణ (వభాత౦లో
చఛైతిన్ఫాన్ని నాలో ఆవాహన చేసికొని
విస్ణవిస్తునొ్నను 1 విజృంభిస్తున్నాను 1 £ అమావాస్య అలముకున్న అంతరంగాలలో ఆశల దిఎటిలు అంటిస్తునా్న్నాను ॥ చల్లారిపోయిన చచ్చుగుం డెత్లో ర్నక్తినను వెచ్చగా రగిలిస్తున్నాను
నా నరాల్ని ముక్కలుగా నరుక్కువి
విఫవ వీణకు తీగలుగా
ళల
సరిజేసి? (కుతిజేసి
అంగార రాగాన్ని ఆలాపన చేస్తున్నాను. అన్యాయం మబ్బుతెరల్ని చీల్చడానికి విదుల్లతినై వికసిస్తున్నాను
అజా అలక
కృంగి పోతున్న జీవికాలకు కొత్త బౌషధాలు తయారు చేస్తున్నాను 1
హర్ష్యక్షాల భయం లేకుండా హరిణాలు
ఆసందంగా ఆడుకునేందుకు
సుందర సమతావాటికను గృష్టిస్తున్నాను 1
మమతల సరిగమలు పలికించనున్నాను ః అందుకే ఈ అరుణారుణ _పభాతంలో విష్ణవిస్తున్నాను 1 విజృ్భంభిస్తున్నాను 1 |
4
ఆమెన్! టా చందు సుబ్బారావ్ వునుషుల చంపగలవు, మూర్చడా మనసుల వంచలేవు _ గుర్తుంచుకో _ ఆసియా పసివాళ్ళమీద అగ్నివక్షం కురిపించు - పీ దేశం పిల్లలతో నిలువెత్తు ఫొటోలు తీయించుకో _ సంగనాచి దొంగముఖం వేషం వేయించుకో . మరో నాలుగేళ్ళు తెల్లకొంప'లో తలడాచుకో - జనహత్య పవి్యత్రమను. మారణాయుధఢం పాొవురమను ._ నెత్తిమీద ఈకతో, కొత్త కొత్త మాటల్లో కాంతి కొంగ జపాల్లో వెళరెత్తినట్లు వూరూ వాడా తీరుగు మాకు తెలును నివ్వెవ్వరవో _ సత్యం (_పవచించేటప్పుడు చరిత విరచించేటప్పుడు గజనీ గోరీలమధ్య - ఇంగిజ్ ఖాన్ చెంత .- పాట్లర్ పొంళ, యాహ్యాఖాన్ ముద తుగ్షక్ల నడుమ .. మనుషులకెడంగా మరణించిన వారి లిస్పలో రాప్తాం, సీ ముఖంమీద శిలువ వేస్తాం. “ఆమెన్” 15
అమ ౨)|రంయిరువాత = రాంభట్ల డ్
దండిరా పదండిరా
వనుంధరా విముక్తికై
(శ్రమైక పీర భుక్తితై
పదండిరా పదండిరా ధి యేరినాత్తురా (శమైకవీరభు క్రిరా హిరణ్య న్నేకు సంతపై జయధ్వజమ్ము ఎతత్తరా _- రండీరా॥ అహీన భూమిఖంగరా అహల్యలా పడుందిరా పదండి రామదండులా పదండి భూమిదండులా ఎ రండిరా వరాలకల్పవల్లినీ పొలాల నేలతల్లినీ దొరల్ కిరాట కీచకుల్ చెరాన బెట్టినారురా _- రండిరా- ఖగేం్యద్రులా ఉఠళారుగా నగేంటద్రులా ఏరారుగా భృగేం్యద్రరాము చేతిలో కురారిగా కఠారిగా ఎ రండిరాక కిరాయి వాయి పట్టముర్ దురాయికట్టు చట్టముల్ తుపాకి తుస్సు గొట్టముర్ జనాల నాఎలేవురా _ రండిరా తరాల అంధకారమూ యూాలదాస్ప భారమూ భవిత్తుపై విచాంమూ ఇవాళతో సరేననీ ఎ రండీరా॥ దురాధికారదుర్దమం దురాపివాదకర్టమం రుషా కషాయ వీక్షణచ్చటాళ€లో దహించుతూ ఎ రండిరా! బలాల కూడ లాగరా హలాల పూన్చిసాగరా ఇడ్యరయేరువాకరా మరోజగత్తుకేకరా _- రండిరా (వహర్షకర్షక్యజా పెవిిత జై తయ్యాతకీ పశౌాంత వన వలా _ఎభాత నూత్నధాత్రతికీ ఎ రండిరా జయం జయం వసుంధరా విముక్త ర క్రసేనకీ జయం సమస్త (శ్రామిక _పజా మహోదమానికీ _ రండిరా॥
రండిరా పదండిరా వసుంధరా విముక్తికై
తమైక పీర భుక్తికై పదండిరా పదండిరా
భాష మాలం: విష్త్రుడ్తే ఇ తెలగ: ్రమవారాజ్ త్రఉబాటు పడనేల నెర నింపు నీ మదిని నిష్యాలంక పేమ | సీకు వలసిన మాట లభియించునే మొ గల గలా ట వహించు 'పెలయేటి తీరాన గర్వగముగ తలవత్తు సాల వృక్షాలపై కువ కువల రవళించు పావురాలను చూడు ఏటి కెదురీ దేటి బాతుగుంపుల చూడు పరి విప్పి న_ర్ధించు నమలియందము చూడు తడబాటు పడనేల ఆశ వీడగనేల ? [8] క్ష
నెర నింపు నీ మదిని నిష్యాలంక (పేమ: దిన వృత్తిలో మనసు మగ్నమ్ము చేసుకో నది పక్క చేలలో కోతలూ నూర్చిచ్ళు ముమ్మరముగా నేడు పాగుచున్నవిచూడు ః పూల తోటల పైన ముసురుకొను (భమరముల రుంకొర నాదాలు చెవియొగ్గి విను నేడు: మాసూళ్ళ రోజులే శామికుల పండుగలు 'రేయనక పగలనక సతత నంతోష స్వాంతులై వారెల్ల సనంచరింతురు అప్పుడు £ పనివేళ (శ్రమజీవి పలికేటి నుడులలో పీకు వలపిన మాట దొరుకునేమో చూడు: ఓ కవిః; ఓ కవీ: తడబాటు పడనేల ॥ కర్రి
కను దెరిచి చూడు అల్లదె ఆశారేల: చక చకా పనిముట్లు సృష్టించుచూ తాను గిర గిరా తిరుగాడు “లేతు' నల్లదె చూడు విను వీధిలో చూడు రెక్కలను తెరిచి విశ్వ నృత్యము చేసె రాకాసు _కేను :" ఇటు చూడు పల్లెలో సాగేటి నృత్యాలు రొసిక్య మొలికించు రాగ లయ తాళాలు పోంబేరి (ధనపతుల) భజన చేయగదోకు పజల సంపద దోచి పట్నాలలో నుండు సరికొత్త ధనికుల కృతక భాషను నీవు మృత భాషవర వీడు ; కొండజాతుల వాప శాటించు శింజినీ టంకౌర ధ్వనులు నీ మదిలోన _మోగవపీ ; [9
భూమాత ఎదపైన జీరాడుచూ పోవు పీరమ్ము "సేయు మృదు నాదమ్ము (గహియించు 1 పల్లెసీమలలోన పట్న వాసాలలో ఆనాటి యీనాటి జానపద నృత్యాల కనువైన బాజీల నలవరచుకోపోయి ఆలించి (శ్రద్ధగా ః ఆనాడె సీ కవిత అనువమ శైలిలో జాతీ జనులనోట ధ్వవియించు నిరతమ్ము (“న్మృతి - వక్తా - భవిష్యత్ "లోని
ఒక కవిత)
మ!
స వుహాజ్బాల ఎాసర్వజి త్ నలిగే నరాల రాపిడి నిట్టూర్పుల ఊర్చులో నగ్నంగా నిల్చున్నుది ఎజ్జటి సంధ్య రూపం దూరంగా రాగంతో నక్కలు సుడూరంగా ముంచుకొస్తున్న నిశీధిరక్కసి మూకలు, విదలోసైతం కనీస సుఖం నోచుకోవి (బతుకుల గుండెల్లో భగ భగ మంటలు | మంటల్లో ఆవిరయే అ(క్రుజలం | పగటికోసం ఆలోచస పనికోసం నిత్య తపన, వి్యదకోసం కాదు నిశీధి నెమరు కోసం: ఎగిరే వడికుప్పవి విరిగే తన నడ్డిని సవరించే ఆలోచన తెగవి తగని ఆకేదన; గరుకుపడ్డ చెక్కిలిపై జారలేని కంటిధార 1 చిపకంపన నర నరాన నే
శీసమె త్రిన శుభదినాన బిగి'సే పిడికిలి సవ్వడి. పరదాలనుదాటి దాటి విస్కీ చిరుజల్లులో కరెన్సీల పాన్పులపై చల్లని గదిలోపల నులివెచ్చని కౌగిలిలో మత్తెక్కిన (శ్రవణాన్నే తలుపు తటి పిలిచింది 1 రాజుతో జీవితాన్ని, రొజుకునే మంటల్నీ, ఆర్పేసిన తరంకాదు.! అక్షరాల ఉచ్చుల్లో చిక్కుకునే తరంకాదు ॥ కర్పూరం జప తపాల గడుపుకునే తరంకాదు । నవరక్తం పొంగి పొరలు యువజనతా మహాజ్వాల... వురకలేసి వస్తున్నది పీలలూడి మూలపడ్డ (టపగతిరధం కదిలించగ వగ్గలేదాల నణచి భువి స్వర్గం సృష్టించగ నవ పమకతా సందేశం నలు మూలల వెదజల్లగ పురకలేసి పస్తున్నది యువజనతా మహాజ్వాల ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని భరించేది సహించేది ? లి
తర తరాల దోపిడితో నరహంతక కిరాతకుల పీల్చే ఈ నైజాన్ని ? (ప్రగతి తల్లి కడుపుకోత | అది గదుగో కొండఅంచు ఉదయారుణ గీతాలు £ వివిపించీ కనిపించీ (వతి గుండెను కదిలించగ వురకలేసి వస్తున్నది యువజనతా మహాజ్వాలా | న!
విభవు౦
-- తుమ్మల ల్రుదేమి టి దేమి టిసుళ్ళు పుట్ట పగిలినట్టుగా
ఇదేమి టిదేమి టీనేల ఈవి నట్టుగా
ఇసుక రాల సందులేని ఈ జన సందోహం
ఇవేమి టివేమి టాకసాన రక్రమద్దినట్టుగా
ఇపేటి టిపేమి వంగి కొప్పుపైన ఎ్యరకలువ లుంచినట్లుగా తర తరాల (శ్రామిక జనస్వేద రక్త ధారతో
ప్లావితమై పృవీతమైన అరుణ పతాకొల్ నర్దెపలా
వీగళ బంధముక్త విస్వనం జయ జయ (శ్రామిక జనెమని దిక్కుంలెల్ల పిక్కటిల్ల పిడుగులాగ గర్జించును దేవికి ఎవరు పీరు ? ఎవరు వీరు ?
ఆరుకొలం రెక్కలు ముక్కలుగా కష్టించిన కక్షకులా; కాయమమ్ముకొవీ ఖామందులకింద హేయమైన (బ్రతుకు బతికి నీడపోసి నారు పెట్టి పుడమితల్లి పండించిన కూలి అన్నలా దున్సహమూ దుర్భరమౌ ఈ దుష్ట సమాజవ్యవస్థ మారనిదే మార్చనిదే తమకు ముకక్తిలేదనే మహిళలా, ఆరని చ్రైతన్క్మంతో ఉడుగని సంకల్పంతో
ల
ఉరుకులు పరుగులు పెళ్టే యువతరమా ఈయది ? అడుగులోన అడుగు వేసి చేయిచేయికలిపి విలిపి అటు ఒరుగక్క ఇటుజారక సూటిబాటచూపే వీరెన్వరు ? కౌలు కదవకుండ చేలలోన “రెడ్డిగ” మేసిన
| పరులికష్ట ఫలితం తమ '“ఎదాని పోయగ బలిసిన భూథామందుల గుండెలలో, బురలతలో ఏమి'టేమిటీ భయసం దేహాలు, ఏమికేమిటి విషాలోచనలు రై(ఉయా(త నల్చుతున్న జనులకనులకొసలలోన ఒక సారడేల కురియునిప్పుల రవ్వలు మరౌక సారడేల విరియ పువ్వుల నవ్వులు నేలతల్లి సంశెళ్ళ కిన్నాళ్ళకైన ముది లేదనా ? దున్నేటివాడికేని భూమి అన్న సుదినమిపుడు వచ్చినందుకా ?
[4] ష్
రు] దపిణ
-- డొక్షర్ రాజారామ్ అదిగో నమసమాజ వాస్తవికతా కవిళా విపంచి రాః పోదరా: రా సవరించు (సయత్నించు ఏవీ నీ చేతి _వేశ్ళేపీ ఎంత బాధాకర శీతల న్పర్శ ఓహో లలిత లలిత లతాంత సుమాలనూ సుమమాలలనూ ఏర్చి కూర్చిన మృదుత్వమా ఇది (పియడూతిక తెచ్చి యిచ్చు కప్పురప విడెములు అందుకున్నందు వలన అంటుకున్న నునుపా యిది ॥ చిదిమిన పాల్లారు చెక్కిళ్ళమ బుజ్జగించిన లాలించిన తాలూకు మెత్తదనమౌ యిది : లాభం లేదు సోదరా ఈ విపంచి నీకు పలుకదు : ఈ శీనలు రాజులు రారాజులు బలిగొన్న బక్క. (పాణుల (పేపుల _పోవులు ఈ మెట్లు గుళ్ళు గుళ్ళు (మింగే స్వాములూ మనిషిని మాయం చేపే మిగిలిన వెన్నుపూస ఎముకలు
లకి
లాభం లేదు సోదరా । ఇది నీకు పలుకదు ఇదీర్నుద వీణ; ఏదీ సోదరా । నీవూ సవరించు (పయత్నించు ఏవీ వీ చేతి _వేశ్ళేవీ అబ్బ - నునువెచ్చని మాసవతా స్పర్శ కావి ఎంత కరుకు రైళ్ళను వడిపీ బళ్ళను నడిపీ మళ్ళను కట్టీ చాళ్ళను చేసీ కష్టించిన జేశులు కోర్కెల్ని శృతి చేసి మార్గాల్ని ఆలపించు పలుకుతుంది (శ్రమజీవన గీతిక బొను। ఇదీ రుద్రవీణ వ
వమళ్లీమల్లీవస్తాను
-- డౌ సి, నారాయణరెడ్డి “యదృవించాను ఉరికొను, పుట్టుకతోనే కటిక చీకట్ల పునాదుల్ని పెళ్ళగించాను. ఉజ్వలించాని, ఉద్యమించాను ఎదురొడ్డిన కారుమబ్బుల ఎముకిల్ని పిండీకరించాను. ఒళ్ళంకా సలసల కాగుకున్నా ఉటాక్తుల రెచ్పోలు కమిరిపోతున్నా నడక మానలేదు. నవనాడుల సంస్పందనం లవమా(శమైనా ఆగలేదు. ఒకే గతి ఒకే ప్రగతి. మళ్ళీ ఏదో నాటకం జరిగింది. అదే కధ రంగుమార్చి ఎదురు తిరిగింది, నంగనాచి చీకట్లు గుమిగూడుతున్నాయి దొంగచాటుగా ఉరులు పన్నుతున్నాయి కాసేపు నేను కనిపించను వుచ్చు చీకట్ల విషము ఘోషలో వెచ్చని కంఠం వినిపించము.
ణి
ఎక్కఢో దాగి ఉంటాను. "రెక్క-లెశ్తే కాంతి స్వరాలను 'రేయ కడుపులో దాచుకుంటాను* అంతిమాటలాన మరనుకోవిద్దు నేను లేనని శాళ్వతంగా నిష్క్ర)మించాననిం నేను కనిపించని ఆ క్షణాల్లో పదు నెక్కుతాయి చుక్కల కై జారులు ఆజ్బలిస్తాయి కౌమువీ కిరవాల ధారలుం అవి చీకట్లను వెంటాడుతుంటాయి అనుక్షణం చీల్చి చండాడుతుంటాయి. అయినా అగేది చిత్రమో ఆ చీంచి చావదుం అది చేసే పైశాచిక నృత్యం ఆగదు. అపాడు నేముదృవిస్తాను చవాడు కారి స్వప్తవర్షాలతో ఉదయిస్తానుం చీకటి మేకులు విరగ్గాడతాను. 'వేకువరేకులు విరబూయిస్తాను అందాకా ఆగండి ఆత్మబంధువులారా అందాకొ ఆగండీం వస్తాను. తప్పకుండా వస్తానుం మళ్ళీ, మళ్ళీ వస్తాను తి ఉదయం కొత్త ఉగాదినై ఆజ్వలిస్తాను.
౭
__ సంగాల కోటేశ్వరరాన్ "నేను విశ్రాంతి యెరుగని విశాలాంటధ ఛౌంతి కౌంతి కపోతాన్ని ఎవడురా వాడు ముష్కర సా్యమాజ్యాధిపుల దింట్లు, ఏజంట్లు అలజడీ, అవినీతి అంధ విశ్వాసాల కుద పంజరంలో వను బంధించేవాడు ? 1 నాపై ఖద శాసనాల ము(దలు పేసేవాడు ? ఎవడురా వాడు నేమ ఒక్క విశాలాంధనే కాదుః విశాల విశ్వాన్ని, ామికవర్ష చైతన్మాన్న వారి హృదంతరాశంలో (పిదులుతున్న విశ్వాసాన్ని నకల మానవ (శ్రేయస్సు విశ్వ శాంతి కౌంక్షించే సామ్యవాద సిద్ధాంతాన్ని నేను భూతలంపై అడుగు పెట్టి యిప్పటికి
క్ట
నూటా యిరవై ఐదు వసంతాలు గడిచాయిం
శై ళవత్వంలోని కడగంగ్లను
అధిగమించి
"స్వేచ్చా కాంత్యభ్యుదయాల "రెక్కలు విసురుకొంటూ ౪ భంజనమైై, నేను ట్తీవశక్తల
మృళత్కువునై నాను. వలసవాద చీకటి
గేహళి విశ్వ గర్భంరోంచి సమవాద జ్వూలన్వై చీల్చుకు వచ్చామ-
నేను శాంతి కపోకాన్ని, కౌర్మికున గళంలో నుండి పెల్లునికే వై శాళికా వసంత గీతాన్ని
ధనిక వాద పర్గ ధర్యాన్ని దహించే తీళ్ట విస్ఫుతింగాన్ని- నేటికి ముప్పది సంవత్సరాలకు పూర్వం పోవియట్లో
వా వెంటపడిన సాామాజ్యవాద
గండ భేరుండం బెర్లిన్పురి నడిబొడ్డులో కమ్నులు లొట్టపోయి క్కూదాలో కీళ్ళు తొలగి మొన్న మొన్ననే వియత్నాం గడ్గప్టై రెక్కలు తెగి
కాంచోడియా, లావోన్లలో శిరస్సు వయ లై కొరియాలో
కొనవూపిరి తీస్తూందిం
నేను కపోతాన్ని,
మిక జన జగత్తున ఉదయించే (భాతాన్నిం సా్యమాజ్యవాద
పూంజీపతి గుండెలపై
వంటా విసిరిన
అనంతకోటి
కార్మిక ఐక శక్తి సంధించిన భీకర ముష్టిఘాతాన్ని.
నేటికి నావడిలో
పుడమిలో సగభాగం
సమతా పరిమళాన్ని, వర్ష రహిత సపషీరాన్ని పీస్తూ మురిసిపోళూంది.
ఇక మిగిలింది సగం
ఆ డేగ యిప' డు ఈగయింది. కొన వూపిరి తీసే
ఆ డేగకు చరమాంకం
నేడో లేక రేపో?
అడి అ్తమించిన తమస్సు నేను ఉదయించిన ఉషస్సుమం నేను విశ్వాంతరాళాన విహరించే (కాంతి
శాంతీ కపోతాన్ని
(పపంచ పీడిత నిగళ విచ్చేదక సొమ్యవాద సీద్ధాంతాన్ని నేమ.
తెలిరఖ ాసారథి దాన్య నిగళ బంధనాలు వేదించే పోరాటం విరర్గశం అనర్గళం ఇది వీ జీవిత వేదం: దోపిడిదారుల దుర్గం ధ్వంసించే సమరంలో తోమ జీవిదె తుది విజయం ఇది వీ వేదన సారం సదు సమౌజ పంస్థాపన వర్ష రహిత విశ్వదృష్టి నహ జీవన సిద్ధాంతం సీ సారంపు పరయాళ్థం 1 శుభం పూచి (ప్రభవించిన వవలోకపు తెలిశేఖవు బంగరు భవితను కూర్చే చరిత పలువ తొలి రేకుపు పీరవీశ్నాం వి(కాంతి వ్యోమగామి విన్యాసం వీ ఆశయ (పతిరూపం సీ కోర్కెల కొస దీ:?౦: సీవంటపే మాకు గర్వం నేడంపే మాకు పర్విం లోకంలో ళోకొర్చుల పోకార్చే క్షణందాకా విశమించటోము మేము విస్మరించబటోము విన్ను ; [5] 88
విపవగీతం జా. _- శె. రాచేన (రరావ్
దకొధ్వర విధ్వంసన కోరశై
దీక్షను బూనిన వీరభ్యదువలె
విద్దరలేచను యువజసలోకం
విస్లవించినది కదన భూమిలో ః జను దోచే ధనస్వాములకు ఫతసమ్మయ్యే గత శిధిలాలకు దశాబ్దాలుగా పట్టిన ఖనికీ ఆమాదమిహుడు దాపరించివది |
వందల కొలదీ రూకలు పోసీ
చఇదివిన చదువుకు తెరువును చూపని
అధికారుల నయవంచకపాొలన
పాగేకొలం చెల్లిపోయినది ॥ కదిలిరి నేడే యవతీ యువకులు శపధం పేవీ ఐక్యశ క్తిగా £
ఎవడో ఒకడే భూములనన్నీ
ఆ్మకమించుకొను నాయం ఏమిటి ?
నీతీ న్యాయం పేరు చెప్పుతూ
జాతికి (దోహంచేసే దెందుకు
వ!
వి_దోహులకు, దుర్మార్గులకూ విలాన వాహన విహరణదార్లకు శ్రీమాన్ నిక్సన్ అనుంగు సుతులకు పమాదమిష్పుడు దాపురించినది . అగ్నికీలలై (పజ్వలించుతూ పాపపు లోకం కూల్చేటందుకు సాగే యువకుల నినాదఘోషల దిక్కులు సర్వం కంపిస్తున్నైవి జీవిత నంద వివణివీధిలో “లమెక్రకాలం అంతిరించిసది అళా సుమముల సౌం౭భవీచులు జగమంతా వదజల్లాలిపండు ం] విస్తవ కికుల చాలపించుతూ విజృంభించే యువతాళక్రుల పొంగులువారే చ్చైతన్నానికి అడ్డుకట్టలను వేసే దెవ్వడు ? వలసవాదులకు దోపిడిగాళ్ళకు వంచన నేర్చిన (ప్రభువర్షాలకు స్వార్థపరులకూ మతో న్యాదులకు (సమాదమిప్పుడు తప్పదు తప్పదు కిల్
ఇల [పజాంథయయాధం జు అలి |పజాంయుంధం ఎ మలిక్ హం] సీటుతోనో వేలి గోటితోనో _ సమ్మె పోటుతోనో . పరశు 'పేటుతోనో _ బురేట్ షాటుతోనో కూల్చు భూస్వామ్య (,పేశాన్ని బూర్జువా భూతాన్ని పెట్టుబడి దోపిడీ స్వంతాస్తి స్వార్థాన్ని సాామాజ్యవాదాన్ని అవవరం చైతన్య స్పందనం, ఉద్యమం రధమునను ఇరుదెసల సాగేటి చథక్రాలు చరిత చోదకళక్తి 8కి
ఎప్పుడూ ఒక్కటే విరుల సృష్టించేటి ట్రమికజన వర్గమె నాకలం పరిచేటి చైతన్య దీప్తిలో విష్ణవోత్సాహంతో ఈ విజయ జనరథం ముందుకే ముందుకే సాగిపోవాలవీ అభివృద్ధి నడ్జేటి దుష్టశక్తుల దునిమి అపమార్గములు బట్ట అనుజులను అటుగదిమి కలిసొచ్చు నేస్తులను ఇెయిసాచి ఎదపొదివి విస్టనోత్సాహంతో ఈ విజయ జసరధం ముందుకే మున్ముందుకే పాగిపోవాలవే అత్యున్నత ధ్యేయ 87
చమందుకోవాలనే నాగుండె నినదించు ఏకై క ఆకౌంక్ష ఈ వర్గ సంగ్రామ మందు ఎపుడేశ క్రి ఏ వ్యూహ రచనమ్ము “ఓీయునో ఎపుడెరుగు విపవం సాధించు ళ్ వర్గమ్ము సక్షన సర్వదా సర్వదా నిర్వంద్వమె నిల్చి దా కూ నా కలం రచనలను అంకిత మొొనరింతు వ్యక్తిగత హింసనే విషవమ్మనుకొనీ న! ఆ యుధం వ్యూహాల కడ వొదులాడను సమవాద విషవం న! సాధించు నొక్కే అది _ప్రజొాయూధం అదె జనం ఆయుధం రికి
నగళ్ళు జా రవి "'నెగళ్ళు రగులుతున్నాయి మంటలు మండుతున్నాయి చైతన్యం ఆజ్యంలోముంచిన క్కాగాల గుండెలు హవిస్పుగా మంటలు మండుతున్నాయి. తలపంచుకు భరించే బానిప భావాలకు తగిలించిన శర్మో సిద్ధాంతాల గోపికా చేలాం చిలాలు సవరించే సీరి మేఘశ్యామువి అవిరి చేసేందుకూ ఊపిరి తీసేందుకూ నెగళ్ళు రగులుతున్నాయి మంటలు మండుతున్నాయి. మళాచార పిళశాచాన్ని పీచమడచి సమాజ మపఃకుహరంలో మానవతా రతనాల రవ్వలు దివ్వెలుగా వెలిగించేందుకు మంటలు మండుతున్నాయి. భ్రావనా తిమిర విహాయనంలో విహరించే మేరో విహంగాల్ని 8
ముగుకాడు వేసి ముందుకులాగి (పజానిజాల వెలుగుల్లో విలదీసి నిగ్గదీ పేందుకు నెగళ్ళు రగులుతున్నాయి మంటలు మండుతున్నాయి చీకటి లాభాలకౌగిళ్ళలో మునిగిన నరకుల సరసాల షాహుకెౌర్ష నల్లందనాలను తెల్లనుఖం సేయించేందుకు
మంటలు మండుతున్నాయి. అయోమయం చలికప్పుకొని ముడుచుకున్న వృద్ధ యువకుల్లో సంచలనం కలిగించేందుకూ శామిక జన హృదయాల్లో “పేరుకున్న పోరాటపాటవాన్ని కరిగించి, జనపదాల్లో జలపాతంలా డూకిందిం సమతా విద్యుత్తును పుట్టించే నెగళ్ళు రగులుతున్నాయి మంటలు మండుతున్నాయి త్యాగాల గుండెలు హవిన్సుగా మంటలు మండుతున్నాయి. నెగళ్ళు రగులుతున్నాయి.
40
గిన్సిగ్నుల్ [(నినిగ్ను _--దస్తగీర్ త్రర తరాల దోపిడి వర్గాల అహం అధికారాల ఉక్కు. పాదాల (కింద విర్ణాక్షిణ్యంగా నలుగుతూ వెలుగులు కొడితట్టిన కళ్ళపై విళాళా నిష్ప్పృహల పుసులుగట్టి ఉవట్సుకుపోయిన చీకటి కను రెప్పలను సుఖాల చంద్రకాంత శిలల ఆకాశ హర్మాలకు దూరంగా వ్యత్యాసాల అర్థశాస్త్ర మురికిగుంటల డొక్క-ల్లో కువికే కుటీరాల ముందు డుమ్ము పొరలలో పరచుకున్న దుప పాన్సులపై ఎరగా తెరచుకుని కాలే కడుపులు! మండే _బకుకులు పిడికిల్లా ఒక్కం--బై ఈ ధనస్వామ్య వ్యవస్థ గుండెల్లో [6] 41
రక్త కేతనం నాభేందుకు
ఉద్యమించి నినదించే
వారి గొంకుల్లో ఆరని మంటలు £
వారి కళ్ళలో రేపటి ఆశల
ఎ్యరని రక్తపు జీరలు
సమైక్య (ప్రజా పోరాటాలకు
ఆయత్తమైన (శామికవర్గం
ఒకచేత ఓటూ __ మరోచేత తుపాకి
ఎ త్తిపట్టి న
శూర్చునవాలే (కీన్ సిగ్నల్ కోసం
ఎదురు చూస్తుండి
ఏదో ఒకరోజున తూర్పు రెక్క
(కీంగికి వాలుతుంది
అప్పుడే యీ నేల నాల్లు చెరగులా
నమత ఎ(రగా పండితీరుతుంది 1 శ్రీని
ఉకు%*పిడికి శ్లైత్తి ాపిడిక్ ౩౭ __ గజెలమల్త్లారెథ్థి జె స క్ ఎవరెన్ని చెప్పినా ఎవరెంత చెప్పినా ఎ(రజెండా అండ వీడొద్దు తమ్ముడూ | చి చెమటోడ్చి (బిరుకీడ్చు ఎశవవీవు లందరికి వన్నుదన్నుగ నిల్చి జస్న మన పార్టీని కనుపొగలా మనం కాపాడుకో వాలి ఎవరెన్ని చెప్పినా ఎవరెంత డెప్పినొ మత కుల (పాంతీయ తత్వాల శేపెట్టి అన్నదమ్ముల మధ్య అడ్డుగోడలు గట్టు వంచకుల మోసాల ఒక కంట కవిపెటి వ! ఎవరెన్ని చెప్పినా ఎవరెంత దెప్పినా శకి
ఆప్వు, దూడను మూతి సభళ్యూడ దన్నింది ఆకలోయని జనత అల్లాడిపోతూంది రెక్కలొచ్చిన ధరలు చుక్కలను చేరాయి ఎవరెన్ని చెప్పినా ఎవరెంత దెప్పినా రూపాయి కొక కిలో బియ్య మియ్యాలంచు చలిచీమలై జనం చెలరేగుతున్నారుం బ్లాక్ మాకర్కెటు పాము పవిబట్టుతున్నారుం ఎవరెన్ని చెప్పినా ఎవరెంత దెప్పినా “జై ఆంధ ముసుగులో జరిగి పోయిందంత పజల వుద్యమమన్న భక్షక భటాచోర్లు అన్న మడిగినవాళ్ళ అంతుచూస్తారంట ఎవరెన్ని చెప్పిన ఎవరెన్ని 'దెప్పినా శశీ
ఉక్కు పిడికిళ్లెత్తి ఒక్క-మై మనమంత గర్జించితే జైలు కటకటా లాగునా ? లావా (_పవాహాల లాఠీలు అప్పనా ? ఎవరెన్ని చెప్పినా ఎవరెంత దెప్పినా __ ఎ్యరకెండా అండ వీడొద్దు తమ్ముడూ శీర్
అఎరపూలు వా ఎ *గంగినేనిి కొటు కొట్లు కొట్లుః బ్ మా! బలి చీకటి తలగొట్టు ః సంకెళ్ళు చితకగొట్టు ॥ చటాలు పాడెగటు లు చి కొటు కొటు: ర! చ! కోట కొట్టు వత్తు ఎత్తు ఎత్తు ఎ(రజండా ఎప్త్ర కొటు కొటుః కొట్లు ట్ లి నే కోట కొమ్ము కొట్టు (బిశుకు దాట పాడు పెట్టు న పొతరాజదాట పాడుబెట్టు ॥ కొట్టు రొవణు తలగొట్టు పెట్లు లంకకు నిప్పు పెట్లుః స! బి సీత జాడ కనిపించు పీత చెర విడిపించు కొటు కొటు యు లి పగలగొట్టు తలుపు ఎగలగొట్టు జైలు తలుపు పగలగొట్టుః కొటు కొటుః ల ప! పడగొట్లు వెన్నాడే నీడః శకి
వెంటాడే బంటు కోటు కొటు పగడగొట్లుః లబ లబ లబ కాళ్ళుచుప్తే అయోధ్య కాళ్ళా పేళ్ళాబడే సయోధ్యః కన్నీరు కర్చే మొసళ్ళు: కాటు కొటుః కి లు 'తెగకొటు [న శిలువ నెత్తిన చేయ శ్రికాకుళంపిద లేతి నెత్తురు చిలికిన చేయ తెలంంాణ గుండెలు గుళ్ళతి నిందిని చేయి “జీల్నాం వేలపీద ఏలయం కురిసే చేయి క్టు కొటుః రి ళల తెగగొట్టు కట్లు: కట్లు నమ్మెకట్లు। ట్ ర ట్ వటు పటు । పిడికిలి బిగఫటు లి య్ బి ఏకధాటిగ్యా ఏకళతాటిగా పీక విగబట్టు (ప్రభుత పీక విగబట్టు 1 కట్టు ఫట్టు తొక్కివట్టు న! న! వ! కాలికింద కదిలేకాలం। ఫటు పట్లు విరిచిపటుః చి ల చలి నెట్టకొచ్చే తుపాకిగుట్టలు కొటు కొటు పడగొటు ళు న! ౬ మృగాలు తిదాడే కారడవి, కొటు! కొట్లు! పడగొటు య! నే న! పోషలిజం జపించే కొంగ శ?
కొట్టు కొట్టు!
ఈ వట వృక్షం
కొట్టు. కొట్టు.
జీ త్తులమారినక్కం!
కొట్టినవాడే వీరుడు!
పడగొట్టినవాడే ధీరుడు:
ఈ కోట కొట్టినవాడే
ఈగోడ పడగొట్టినవాడే
వీరుడు విముక్తి వీరుడు ॥
కొట్టనిదే? పడగొొట్టపిదే
పఫోదుపోదు చిమ్మ చీకటిః
రాదు రాదు అరుణొ(దిః
లేవేలేదు ఎదురుచూపే రోజు: “రం