Telugu dooralanu doosukochi - anilvaranasi/indianlanguages GitHub Wiki
_దూరారిను దూ సుకొచ్చి ం ణే | శ శే 2 గ సహజ కవి మల్లెమాల 1 న. జ. మనసుపడి మక్కునతో సేకరించిన | స్త న్ క్ ఈ పుస్తకాన్ని సాహిత్యాభిమానుల కోసం
- పై (| | సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి నగ 1, ఆనందంతో బహూకరిస్తున్నాం, ఎ ం - మలైమాల కుటుంబం | / ఫీ *, దా॥సె. నారాయణరిటి థ్ క.) ఠా . (2
దూరాలను దూసుకొచ్చి కవితా సంపుటి డా॥1సినారాయణ రెడ్డి మనస్వినీ పచురణలు హైదరాబాద్ 2000
య. మ
నాలొ -ా దూలొ ౨440 5లక00111
(60160401 0£ 906౧9) న 0627297212 కం6ర) 20506 00180664 0%? 2000 లకు లా న ననన ౦ అ ౮జఖు$॥ (య్ ం! ు ॥ ల “ జే రంల: మి.50/ మ వ శ ల ససుస్మ క గీ (న ళా.
007౪ ౨౭౩18: కేజుంం20 6016 నూకడు. /. ₹ం0ం0లై165 , గీ జంతు విసమమిల్ల కంపం 6 4-1-435, ర 58660 12020 జాబు, కరలడ026-500 003 206 10 91200163 24 నశ్‌టరజంళడం! 2ంయుుు22210 ౨1060.48, కమంుం22జు ౮0100 ౮01166 మం, క్వరల26464-500 034 ౦రై0566 86 ౮1 2 6720110 1.00.3-13-1/43,56004520810ు, బుబుకుంటుక్వ6-13 ౨0016 7035196. ౧౫౧౯౯౮40 ౪1012 00010416 5604065 (రట006 & 10 00000161 క. 424018, (02026 - 500 044. ౧౧. 040-467 3309
మామాట
డా. సి. నారాయణరెడ్డిగారి 70వ జన్మదినం సందర్భంగా వెలువడుతున్న కవితాసంపుటి ఇది. ఆయన నిత్యహరిత ప్రయాణ సందర్భానికి ఇది మరిక దూరసూచిక,.
(ప్రముఖ _ పారిశ్రామికవేత్త సాంస్కృతిక సౌజన్యమూర్తి నారాయణరెడ్డిగారి అభిమాని శ్రీ సారిపల్లి కొండలరావుగారు ఈ పుస్తక (ప్రచురణకు సమగ్ర దోహదం చేసినందుకు హార్దిక ధన్యవాదాలు. శ్రీ కొండలరావుగారు. 1955 నుంచే కళల పట్ట అభినివేశం కలిగినవారు. నారాయణరెడ్డిగారి కవితలు _ (ప్రజారథం (1962-65) _ పత్రికలో (ప్రచురించబడిన నాటినుంచే వారితో పరోక్షపరిచయం. ఆ పరిచయం (క్రమంగా సాన్నిహిత్యంగా మారింది. (ప్రజాఫిత (బ్రహ్మకుమారీల బోధనలకు అంకితమై ఆ సంస్థలు నడిపే అనేక ప్రజాహిత కార్య(క్రమాలకు బాసటగా ఉన్న ఉదారులు శ్రీ, కొండలరావుగారు. వారికి మా శుభాకాంక్షలు.
విషయసూచిక జీన్స్ శ పాపం మృత్యువు 3౩ ఇది మననం ర్ ఆంచనా లౌ సార్ధకత ం్ర బేరీజు వేసుకుంటే క్ష ఉన్నతేడా 13 తప్పదేమో 15 తిరిగి పోలేమో [7 బరువు దిగిపోయింది 19 ఈ. అంచుపైనే 21 నమస్కరించండి 23 సరికొత్త సహస్రాబ్ది 25 పొద్దువువ్వులా 27 (ప్రవాహంలో భాగంగా 29 పరిణామం ఎలావున్నా క! జ్వాలాపుష్సాల్లా 38 సహాస్రాద్దీక్రి విజ్ఞప్తి 35 ఆ చిరునామాలేవీ 37 ఏం (ప్రళ్శలో? 39 (ప్రాణమా విసుక్కోకు |
(భ్రమణాలాపన న్! కళ్ల వెబొసైట్లలోకి శీర్ ఆ బెల్ మోగేదాకా త్త అరూప చిత్రాలు శం అవే కొబ్బరాకులు ర్1 ఆశకు నిర్వచనం 53 ఇకనైనా క్5 చెక్కడం ర్7 నిశ్చలన యాత్రలు ర్‌ం మానవీయ లయ వ్! నిద్ర కామాలాంటిది 63 వాయు జన్మ కర్ అంతస్సామ్యం 67 విశ్రాంతి 6౮8 (భష్టచరిత్రులు 70 నోళ్లు లాకర్లలో 72 ఆ తోటేనా ఇది? గడ్డ జౌను అక్కడే ౯76 మించిపోలేదు మిత్రమా 78 గుండె గురించి 80 ఆత్మరూపిణీ 82 దూరాలను దూసుకొచ్చి 8%
జీన్స్
ఆ జీన్స్ ఉతికి ఆరేసేవి కావు
దులిపి పారేసేవీ కావు
అవి బు(రలో పుట్టినవి.
మరో 'మేధాపిండాన్ని తెచ్చి నాటితే తప్ప
ఆ కుదుళ్లలో
కొత్త ఆలోచనల జీవకణాలు మొలకెత్తవు. పరిమళించే జీవితాలను చూస్తూ
దుర్భర మృత్యుగంధాలు వీస్తున్నాయని ఊదుతూపోయే నోళ్లకు బదులిచ్చేదెలా? (ట్రాఫిక్‌రూల్స్ వర్తించేవి
సవ్యమతులకే కానీ వ్మకగతులకు కాదు. ఇవిగో చూడండి మా నాలుకలని గుర్తింపుకార్జుల్లా
ముఖాలకు వేలాడదీసుకుని ఊరేగుతుంటారు. ఎదుటివాళ్తకు మోగే చప్పట్లను ఎలా భరించడమని అసహనాన్ని
దూదిలా చెవుల్లో దూర్చుకుంటారు. స్వచ్చజీవన గంగా లహరుల్లో చొరబడి
డాఃసి.నారాయణరెడ్డి 2 కలుషితం చేయాలని
మురికికాల్వల్లా ఉరకలేస్తుంటారు.
ఏం చేతులో అవి
తెల్లనిగోడల్లా నిలిచే వ్యక్తిత్వాల మోద
మసిమాటలు రాయకుండా ఉండలేవు.
ఎంతగా గింజుకుంటూ ఎగబాకి పైకి చేరుకున్నా
(క్రిములు గోపుర శిఖరాలవుతాయా?
13.2.2000
పాపం మృత్యువు రోజురోజుకూ నాకు మృత్యువంటే జాలి. గెలుపుకోసం ఎన్ని వేషాలు వేసిందో ఎప్పుడూ ఓటమే.
తెరిచిన కిటికీలోంచి
గది లోపలికి దూకాలని ప్రయత్నించింది. పదును పెడుతున్న నా అక్షరాలను చూసి పారిపోయింది.
ఎంత పీరికిదో-
నడుస్తున్న నా నీడలో కలిసిపోయి
నన్ను వెంటాడింది.
ఏదో అలికిడి వాసనొచ్చి
“ఎవరది” అని వెనక్కి తిరిగి చూశాను. ఉన్నపాటున నా నీడతోపాటు ఎగిరిపోయింది. ఏమి తెలివో-
డాఃసి.నారాయణరెడ్డి న! కొండకొనమిోద బలంగా మోపిన నా కాళ్లను హఠాత్తుగా లాగేసింది.
నది ఒడిలో
నేను పసిపాపలా కేరింతలు కొడుతుంటే
ఏడ్వలేక చచ్చింది.
ఎంత కుళ్లుబోతో-
పోనీ మరో ఛాన్స్ ఇద్దామని
తలుపులు బార్జా తెరిచి పడుకున్నాను. గాఢనిద్రలో
నా పెదవుల మాద నిళ్ళబ్దంగా పలికే
చిరునవ్వుల సరిగమలను వింటూ
తానూ ని(ద్రపోయినట్టుంది పాపం.
అలా కాకుంటే నేను .
ఇలా ఎందుకుంటాను. . 216.2000
ఇది మననం నేనింకా పుట్టలేదు. ప్రళ్ళగర్భంలో చిక్కుపడిపోయిన సమాధాన బీజంలా వున్నాను. అంధకార పత్రం మోద చెదిరిపోయిన అస్తిత్వం లిపి చదువుకుంటున్నాను. ఎక్కడ తాకినా నిశ్చల మౌనరూపమే. (ప్రత్యుత్తరం తన పెదవుల్ని కుట్టేసుకుంది. నిళ్ళబ్దం స్ట్రోమోషన్టో ఈదుతోది. అసలెందుకు పుట్టాలి నేను? ఇలా వుంటేనే సుఖంగా వుంది. పగళ్ళ్లూ సాయం సంధ్యల పగుళ్ళు లేని అఖండ కాల వలయంలో నిశ్ళరీరంగా తిరుగుతున్నాను. లిప్తలు గుండెదడల్లా వినిపించని నిర్లిప్రచైతన్య సరోవర వక్షస్థలం పైన నురగలా తేలుతున్నాను.
డాకస్.నారాయణరెడ్డి ళ్ ప్రాణికి యిదే పరమావధి అవుతుందా? కాదని ఏదో ఉపదేశం
చెవిలో చిలికినట్టనిపించింది. అపూర్వానుభూతి ఓ క్షణం పొటు. హృదయ సంపుటికి ఒక్కుమ్మడిగా గగుర్పాటు. కిరసుమాోద
దట్టంగా కమ్ముకున్న పొరలు
పురులు విప్పుతున్నట్టుగా వుంది.
' అజ్ఞాత గుహలో
ఇన్నాళ్లుగా జరుగుతున్న అన్వేషణ
బల్లెం పట్టుకుని బయటపడింది.
పచ్చని అరణ్యాలు (ప్రవహిస్తున్నాయి
నా కాళ్ల కింద.
జనపదాలు నాతో పదాలు కలిసి నర్తిస్తున్నాయి.
ఇంతకూ నేను పుట్టినట్టేనా? ప్రశ్ళగర్భంలోంచి ఉబికొచ్చింది సమాధానం జననం జరిగి ఏళ్లు గడిచినా
మననం ఇప్పుడు జరుగుతున్నదని. 297,99.
అంచనా
అంతదూరంలో తడిసిన శబ్దాలను మోసుకొచ్చి మన చెవుల్లో ఆరేస్తుంది గాలి. . అన్నిటినీ ఇంకించుకునే ఇసుకతిన్నైలా చెవులు? కొన్నిటిని రద్దీకాగితాల్దా
ఆ గాలిలోకే విసిరి పారేస్తాయి.
రోడ్డుమోద ఒగరుస్తూ పోయే పాదాలు
సేద తీర్చుకునేది ఎక్కడ?
ఒడ్డుమోద కాదు
మోకాళ్లను కరిచిపట్టుకునే
మొసలి ఊబి నోట్లో,
సాలెగూళ్లలో చిక్కుకున్న పురుగుల్హా సమాజవలయాల్లో (భ్రమిస్తుంటాం మనం, గూళ్ల అల్లికను చూసి మెచ్చుకునే వాళ్లకు ఆర్హజీవుల ఆంతర్యం తెలియదు.
విముక్తి బోర్డుదాకా పరుగుపరుగున వచ్చి విశ్వాసాలు స్తంభించిపోతుంటాయి. నిష్కమించేదెలా?
కుంగిపోతున్న వూపిరిని పైకి చేదుకోవాలని
డాఃసి.నొరాయణరెడ్డి 8 చలన కుతూహలం ఉద్యమిస్తుంది.
చేతికి మిగిలేది చమట మరకలే.
అగుపించని అణువు పగిలితే రగిలేది పరిసరాలను భస్మీకరించే జ్యాలాసంక్షోభం. అంచనా గురితప్పితే అంతేమరి.
ప్రతికూల పరిస్థితులు
విషమయ ధూమ వీచికల్టా వెంటాడుతుంటే ఆశ అస్తమిస్తుంది గానీ చావదు సూర్యకాంతిలా.
మళ్లీ పొడుచుకొస్తుంది కొత్త సత్తాతో.
ఎడారి అడుగున నీటిచుక్కలు బతికుంటాయి (ప్రాణ గంగల్లా ఉప్పాంగి రావడానికి.
దేనికీ సున్నా చుట్టిద్దు
ఎవరి బతుక్కీ చివరిగంట కొట్టొద్దు.
17.86.99
యఇ అలల్ని సృష్టించడానికి గులకరాయి చాలు జీవితాన్ని కల్గోలంలో ముంచెత్తడానికి చిన్న సంఘటన చాలు. చెట్టెందుకు ఎండిపోతుందో వేరును కనుక్కుంటే చెబుతుంది. కిటికీ తెరిచి చూస్తేకదా తెలిసేది దుర్గంధం వుమిసే శవమెక్కడుందో. తాము తిిస్టవేసుకు కూచున్న గట్టు నిలువునా తొలుచుకుపోతున్నా ఎక్కిన గద్దె కుంగిపోతున్నా ముఖఫలకాల్లో నిర్వికార ముద్రలు, చిటికేస్తేనే ఎంతటి ప్రవాహాలైనా వెనక్కితిరిగిపోతాయనే దురహంకారాల దూకుళ్లు. జిగురుతో అతికించుకున్న అట్టల రెక్కలతో ఎగిరేదెన్నాళ్లు? దారాల్లా పేనుకుంటూ పోతుంటే అది శ్యాసధార ఆవుతుందా?
డాఃసి.నారాయణరెడ్డి 10 సహజంగా జరగాలి (ప్రసారం సూర్యకిరణం నేలపైకి తరలి వచ్చినట్టు తేటచూపు దిక్కుల్లోకి దూసుకుపోయినట్టు. మిధ్యామూర్తుల అద్భుత వి(క్రీడితాలకు ఇది ఐం(ద్రజాలిక వేదిక కాదు.
ఇక్కడ మొలవాల్సింది
పసరు మొక్కలాంటి సాదా వాస్తవికత. ఎండైనా వానైనా
గుండెకు హత్తుకునే సమదార్శనికత.
కాసే పళ్లనే కాదు
తగిలే రాళ్లనూ లెక్కించుకున్నప్పుడే
పచ్చని అస్తిత్వానికి సార్ధకత,
218.99
బేరీజు వేసుకుంటే -ఈ బొమ్మ నేను గీసిందేనా? ఏమైనట్టు ఇందులోని మానవీయ రూపం? పంజాలూ కోరలూ పడగలూ కనిపిస్తున్నాయి. ఈ గొంతు నేను విన్నదేనా? ఎక్కడున్నట్టు ఆ [శ్రుతి మాతృక? అపస్వరాల వికటధ్వనులు వినిపిస్తున్నాయి. ఈ పుస్తకం నేను చదివిందేనా? ఏమైపోయాయి తీగసాగే ఆ అక్షరాలు? వాక్యాలన్నీ ముళ్లడొంకల్లా అల్టుకుపోయాయి. ఈ నేల నేను దున్నిందేనా? ఏవీ పండి ఒరిగిన ఆ కంకులు? అస్థిపంజరాలు మృత్యుము[ద్రలను అభినయిస్తున్నాయి. గీసిన నా చేతినీ విన్న నా చెవినీ చదివిన నా కళ్లనూ దున్నిన నా నాగలిని తడిమి చూసుకున్నాను. గతాన్నీ వర్తమానాన్నీ పక్కపక్కనే నిలిపి బేరీజు వేసుకున్నాను.
డాఃసి.నారాయణరెడ్డి $2 అప్పుడు గానీ అంతుపట్టలేదు
పదార్థాలవే
అయినా పరిణామాలు వేరని.
31.8.99
ఉన్నతేడా
స్పష్టం విరబూసేది వాస్తవం కామ్మకే. రెంటికి చిన్న తేడా.
వాస్తవం నలుపూ తెలుపుల బొమ్మయితే స్వష్నం వర్షవర్ష చిత్రపటం.
ఊహలకు కాళ్లుండవు
రెక్కలే.
దిశానిర్దేశం చేయదు విశ్చంఖల విహారం. నేలమోద కదిలిపోతేనే కదా
కాళ్లకు జీవితం అంటుకునేది.
చేత్తో తుడిచేస్తే వాదిలిపోతుంది దుమ్ము. (భమోత్సాదక విషమ దృశ్యాలు కల్పించే దుమారం అలా కాదు,
దూకే దృష్టికి అవిటితనాన్ని జొప్పిస్తుంది. ఏదైనా సుకుమవూరంగా తగిలినప్పుడు ఊపిరిలో సుఖం తరగెత్తుతుంది. చు(ర్రుమన్నప్పుడు
వొళ్లంతా సెగగాడ్పులే.
కొన్ని అనుభవాలు (ప్రవాహమాది ఆకుల్లా
డా౩సీ నారాయణరెడ్డి క! కొట్టుకుపోతుంటాయి.
మరికొన్ని ఏటికదురీది
ఒడ్డు ఒడిలో కూచుని
కాలకల్టోలాలను పరిశీలిస్తుంటాయి యోగుల్హా. పార్వాలు రెండూ మెడలు నిక్కించి నిల్చుంటే (ప్రాధాన్యం జెనికి?
అనిళ్ళిత స్థితి
తన నుదురు తడుముకుంటుంది.
మేధచేసే కసరత్తులన్నీ
(ప్రమాణాల ఆరోగ్యాన్ని "పెంచడానికే.
చెమట రాలినంత సులువుగా
ఫలితాలు రాలవుకదా!
జిలుగు కలల నురగలేవో
యధార్జాల అలల పరుగులేవో
తెలుసుకుంటేనే కదా
వర్తమాన జీవనది వ్యక్తిత్వం తెలిసేది.
౩999
తప్పదేమో
ఈదే పాదాలకు తెలుసు
ఎడారి యిసుక లోతెంతో.
అక్కడికక్కడే సుళ్లు తిరిగిపోతూవున్నా అవతలి తీరం
కళ్లవేళ్లను స్పర్శిస్తూనే వుంటుంది
హలో అనే పలకరింపుతో
చిరపరిచయాన్ని వర్షిస్తూనే వుంటుంది. కురిసే ఆశలు అట్టే వెలిసిపోవు. (ప్రకంపనాల్గోంచి (ప్రశ్నలు మొలకెత్తుతుంటాయి ఎంత దూరాన్ని ఒళ్లోకి తీసుకున్నట్టు? ఎంత సమయాన్ని
గడియారంలోంచి గాలిలో ఒలకబోసినట్టు? ఎలా తేల్చుకునేది
చుట్టూ అశరీరంగా పరుచుకున్న ఏకాంతం మౌనవాసం చేస్తుంటే.
ఎత్తుల్లోకి ఎగరేసిన మెరుపు కేకలు రాలిపడి చెవుల్లో ఇంకిపోతుంటాయి.
పోగొట్టుకున్న స్వరాల రెక్కల కోసం
డొఃసి.నారాయణరెడ్డి 16 పిచ్చుక గొంతుకలో
మూగ ఆరాటం ఘూర్షిల్లుతూ వుంటుంది. విరామం లేని జీవరూపక (ప్రదర్శనలో విశ్రమించడానికి తెరమరుగుండదు. ఏరైనా ఎడారైనా ఈదక తప్పదు.
తెగిన భుజాలతోనైనా ఎగరకతప్పుదు. కట్టుకుని ఒదిలేసిన బట్టల మూటలాగా ఆవయవాలను మోసుకుని
-ఈడుస్తూ ఈడుస్తూ సాగక తప్పదు. 139.99
తిరిగి పోోలేం
ఎక్కడో ఒక మూల బిందువులో కలుసుకున్నాం. ఏ మలుపులోనో రెండుపాయల్లా
విడిపోయాం,
ఉభయసంధ్యలు సాక్షులుగా
ఆటవిడుపు లేని (ప్రయాణం సాగిస్తున్నాం.
ఎవరి దారి వారిని తీసుకెళ్తున్నా
మళ్లీ కలుసుకోవాలనే తపన ఆరలేదు జలాణువుల్దాంటి జీవాంశలకు.
ఎదురైన కొండ ఎక్కడికని (ప్రశ్నిస్తే
సమాధానం పెదవిదాకా రాదు,
(ప్రవాహాల పురోగమన భాష
పాతుకుపోయిన జడప్రకృతికి
ఎలా తెలుస్తుంది?
వస్తుతః అంతటా వున్న వైరుధ్యమే యిది. అవరోధాలను చీల్చుకుపోకుంటే
తిరుగుముఖం పట్టకతప్పదు.
తిరిగిపోవాలంటె
ఎక్కడుంది ఆ జనన కేంద్రం.
డాసి.నారాయణరెడ్డి 18 విస్మృతి పొరలమాటున కూరుకుపోయింది ఆనవాళ్లన్నిటినీ కోల్పోయి.
అడుగులను వెనక్కివిసిరేస్తే మిగిలేది అవిటితనమే.
ఆశయాల ఇననమే.
వద్దు ఆ తిరోగతి.
అది నిత్యచలనశీలికి జీవన్సృతి.
ఇద్దరం ఏకపదంగా సాగిపోదాం.
కళ్లలో చీకట్ల కొట్టు పడుతున్నా ముళ్లకంపల్లాంటి సమస్యల్టోంచి దూరుతుంటే ఒళ్లంతా చీరుకుపోతున్నా
ఆగని ఉరవడి మనది.
(ప్రవావిల్దా జీవించడమే మన పరమావధి. 30.9,99
బరువు దిగిపోయింది బరువు దిగిపోయింది
బండ బరువు కాదు గుండె బరువు. ఇచ్చినమాట తూకమెంతో తెలిసేది నిలుపుకునే వాళ్లకే,
కాదనడానికి వేలెడు నాలుక చాలు. ఎత్తైన కొండపైనుంచి తోసేస్తే బంతిలా ఎగురుతూ దొర్లిపడుతుంది ఎంత పెద్ద రామైైనా.
స్వచ్చమైన హృదయం అలాకాదు. అన్నమాట కలుషితమైపోతే ఉన్నచోటనే
వెయ్యిముక్కలై లక్షనెత్తురుచుక్కలై అదృశ్యమవుతుంది ఆవిరై. చేతికందని ఆవిరి అది. ఆత్మీయస్పర్భలాంటి రక్తానుభూతి అందించిన జ్ఞాపిక అది,
భారం ఏదైతేనేం?
దించుకునే వరకు
20 డాఃసి.నారాయణరెడ్డి శిరసులో ఎన్నెన్ని ధూమచక్రాలు పరిభమిస్తాయని. ఎంతటి తీవ్రవ్యధలు ఆలోచనల కీళ్లను మెలివేస్తాయని. ఆంతరిక సంఘర్షణలోంచి బయటపడడమంటే సము[ద్రం అట్టడుగున కొట్టుకునే శ్వాస చేపలా సైకెగరడమే, ఇదిగో ఇప్పుడు నేనున్నది ఎగిరే ఆ చేపలా. 18.10.99
ఈ అంచుపైనే
ఒక్కొక్క చెమటబుడగను
ఎగరేస్తూ పోతున్నాం.
నేలలో దిగబడుతున్న ఆశలను
ఊపిరి తాళ్లతో చేదుకుంటూ పోతున్నాం. అరికాళ్లతో
గతిచరిత్రను మ్యుదించుకుంటూ పోతున్నాం. ఏ మ్యుద్రను మోటినా
(శ్రమసంగీతమే.
ఏ రేణువుమోద చూపు నాటినా అలసటలో రూపుదిద్దుకునే
అలజడి రేఖలే.
ధారలా పారడంలో వుంది జీవితం (క్రిమిలా పాకడంలో లేదు.
ఉసూరుమనే విసుగుతో
వర్తమానాన్ని చించిపారేస్తే
అది మళ్లీ అతుక్కుంటుంది.
ఎగిరే పక్షిరిక్కలా
టపటపా కొట్టుకుంటూ
రై డౌఃసి.నారాయణరెడ్డి ముఖం మోదికి దూసుకొస్తుంది. గుప్పున మండుతున్న నిజాలను అప్పుడే గతం ఏష్ టేలోకి విసిరేయొద్దని హెచ్చరిస్తుంది, అన్నిరకాల అనుభవాలను వాడని తోరణాలుగా వేలాడనిద్దాం. సమకాలీన మరుత్తుల సరికాత్ర కుదుపులతో అవి స్వేచ్చగా రెపరెపలాడేట్టు చూద్దాం. గౌలినిండా కొసవేళ్లత్రో స్పర్శించే కుశలప్రళ్టీలు ఎదురవుతాయి. కళ గుప్పిళ్లత్రో సమాధానాల్ట చల్టుతూ సాగిపోదాం. అన్యోన్యంగా మాట్టాడుకునే చెట్ల ఎసరుభాష్న వింటుంటే ఎంత్రట్రి పచ్చిగాయాలైనా ఇట్టే ఎగిరిపోతాయి. చై ఫాళీగుండెల్లో నింపుకుని ఎక్కడో నిక్కినిక్కిమ్తూస్స గమ్యం ఇెక్కడ మన అడుగుల ముందు మోకరిల్దుతుంది. భవితవ్యం పసిపాప్రల్రా చప్పట్టు చరుచుకుంటూ వచ్చి వర్తమానం ఒజ్షిత్రో వాలిపోతుంది. 10.10.99
నమస్కరించండి
రాత్రంతా ఊపిరి బిగబట్టుకుని తెల్దారగానే ఉప్పున ఊదుతూ ఉబికొస్తాడు సూర్యుడు,
ఎగజిమ్మే ఆ ఊపిరులే కిరణాలు.
మౌలిక చైతన్యం మరుగునపడుతుంది గానీ మరణించదు.
గాలిగొంతు పిసికేసి సమాధి చేస్తే
అది
పెళ్లల్లోంచి లేచాస్తుంది ('ప్రభంజనమై. అవరోధాలూ కుహనా వ్యవహారాలూ ఆపేది మిడిమిడి తెలివినే.
పొరల అరలను చీల్చిచూసే
చురుకుచూపు ముందు
మతలబుల మంచుతెరలు ఆగుతాయా? నిలువునా నీరుగారిపోతాయి.
మనిషంటే అలా వుండాలి.
ఎత్తుల్ని వేళ్లతో నాక్కిపడుతూ
లోతుల్ని కాళ్లతో చేదుకునే
డాఃసీ.నారాయణరెడ్డి గజి రోల్‌మోడల్‌లా ఉండాలి,
శిరసున్నది పైకెత్తి తిరగడానికే
వాడిపోయిన దండలా వాలిపోవడానికి కాదు. ఒక్కచేతిలో వెయ్యి పిడికిళ్లు పుడితేనే
ఉద్యమం ఉరుముతుంది ఏక కంఠంతో. టేబుల్‌పైనుంచి రాలిపడే కాగితాల్లా జీవితాలుంటే యెలా?
అక్షరాలు కవాతు చేసినట్టుండాలి.
అనుకున్న లక్ష్యం ఎగిరొచ్చి
భుజం మోద పావురంలా నిలవాలి.
ఎన్నిమైళ్లు సాగిపోయామని కాదు
ఎన్నాన్ని తీరాల తీగలు మొటుతూ 'మోగిపోయామని.
దిక్కుల్లారా ఎక్కడున్నారు?
ఒక్కటిగా కలిసిరండి.
నిటారుగా నిలబడ్డ వ్యక్తిత్వాల ముందు నిలబడి నమస్కరించండి జెండావందనం చేసినట్టు. 72299
సరికొత్త సహసాబి
అతి ళ్ ళు అఖండ కాల ష్మతం మోద మనిషి గీస్తున్న మరో పెద్దగీటు సహస్రాబ్ది. నిలువెల్దా తెలివి మొలిచిన వాడు కదా. తన అనుకూలతను బట్టి అంతుపట్టని కాలాన్ని ముక్కలుగా కత్తిరించి షర్టుల్లా తాడుక్కుంటున్నాడు కర్చీపుల్లా జేబుల్లో తురుముకుంటున్నాడు. తెగిపోని వాయువాహినిని తుంచి గదుల్లో బంధించి శ్వాసశయ్యలపైన సుఖంగా నిద్రిస్తున్నాడు. | పంచభూతాలను కంప్యూటర్ బొమ్మలా ఆడించే మనిషి పంచేంద్రియాల ఇం(ద్రజాలాలకు ల్ బడి అస్తిత్వం కోల్పోతున్నాడేమిటి? విసిరిన ప్రతి రాయీ విజ్ఞాన గగనాలను ఛేదించుకుపోతుంటే పన్నిన ప్రతి వ్యూహం విశాంతరాళాలను అరిచేతిలో పెడుతుంటే ఎత్తుల్లో కెదిగిపోతున్నాడు. మానసికంగా మాతం అందని మరుగుజ్జ్ఞవుతున్నాడు.
ర డాఃసి.నారాయణరెడ్డి 2
తాను గీసిన గీట్టు తమ తమ ఆనవాళ్లను పోగొట్టుకుంటూవుంటే
తడిమి చూసుకుంటున్నాడు.
కాలం అలా కాదు.
ముడుచుకు పొతున్న కుబుసాలను విదిలించుకుంటూ ఎప్పటికప్పుడే పదునెక్కుతుంటుంది.
కాలం గరున తిరిగితే చాలు
దిక్కులు చక్రాలై వలయ నృత్యాలు చేస్తాయి.
చిటల చిచ్చురవ్వలు రాలుతాయి
పౌరుషానికి (ప్రచండ లయలు నేర్పడానికి. ఎవడిక్కావాలి వొట్టి చచ్చుబతుకు.
చచ్చినా డప్పై ఉరిమే చర్మంలా బతకాలి.
అస్తమానం జిగురుపెట్టినట్టు
అతుక్కుపోయే చేతుల్ని విరిచేయాలి.
ఏ చెయ్యికి ఆ చెయ్యే ఎగరాలి
మెడవాల్ళని జెండాలా.
(ప్రవహించే సంకల్పంలో చారబడే పిరికి కణాలను ఏరిషారేస్తేనే
పాదాలు పలుకుతాయి వీరగాథల్దా
అక్షరాలకు తలంటే ప్రక చెయ్యొద్దు.
గరుకు గరుగ్గా వుంటేనే అవి
దుడుకు గాడ్పులను డీకొడతాయి.
ప్రతి పుటకా (ప్రవేశించేది మృత్యువు పుటలోకే.
పుట మూసుకుపోత్తుంది.
తిరగబడ్డ త్యాగరుధిరం మాతం
ఆశయాల కవాటాలను తెరుచుకుని వస్తుంది
సరికొత్త సహస్రాబ్దిలా,
10.12.99
అరి పొద్దుపువ్వులా ఆ చూపులు వాడిగోళ్చు. రక్కితే గానీ వాటికి రక్తిపుట్టదు. స్పర్శలో అందుకునే త్రీపిలోత్తు హింసలో ఎక్కడిది? ఆ నోరు ఎప్పుడూ ఉమిసేది అపహాస్య రసాన్నే. చిలికే ఓ ఛలోక్తి చినుకు చాలదా మనసు తీగను మెత్తగా మిటడానికి. చిరునవ్వుల దోసిళ్లతో పరస్పరం పలకరింపులను చల్టుకోవడముంటే మధ్యవున్న నకిలీ తెరలు అదృశ్యం కావడమే ఏకాంత భూతాన్ని మెడపట్టి గంటేయడమే. చలిలా ముడుచుకున్న గది గుప్పిట్లోంచి ఎండలా పరుచుకున్న రోడ్డుమోదికి ఎగిరి దూకితే ఒళ్లంతా సుఖాల రెక్కలు రెపరెపలాడతాయి. 'మెలికలకు అలవాటుపడ్డ బ్మురలకు సూటిబాటంటే చిరాకు.
డాఃసి.నారాయణరెడ్డి 28 ఎప్పటికప్పుడు ఏవో చిక్కుముళ్లలో
ఇరుక్కుపోతుంటారేమిటి
ఎదురొడ్డే అవరోధాలను నరుక్కుపోవాలి గానీ.
ఆవేశాలే ఆలాపనల్లా
ధారాళంగా సాగినప్పుడే
జీవితం వికసిస్తుంది పొద్దుపువ్వులా.
28.12.99
పవాహంలో భాగంగా ల్ అలా కొన్నాళ్లు జీవితం అలవోకగా కొట్టుకుపోనీ, ('ప్రమాదమేమో లేదు. కోశాల నిండా శ్వాస సంపద వుంది ఎదురీదే చేతులు కడ్డీల్హ్లా ఉన్నాయి. ఇప్పుడప్పుడే కాడల్లా వాడిపోయేవి కావవి. ఎప్పుడూ సుఖంగా వుంటే ఎలా తెలుస్తుంది గుచ్చుకునే బాధల గోళ్ల పదునెంతో. ఉవ్వెత్తుగా తలలెత్తే కెరటాలు కళేబరాల్లా దొర్లిపోతుంటే (ప్రేక్షకస్టానంలో ఉన్న గట్టుకు తమాషాగానే వుంటుంది. సమస్యల తుఫాన్సు కొమ్ములతో కుమ్మేస్తే పాతుకుని వున్న స్టానం తలకిందులై పోతుంది. ఏ సీటూ పదిలంగా ఉండదు.
డాఃసి.నారాయణరెడ్డి 20 ఎంతగట్టిగా స్టోర్‌ను అంటిపెట్టుకున్నా పదవులకు కుదుపులు తప్పవు.
కొట్టుకుపోయే జీవితాన్ని చూసి
ఎవరూ జాలి చిలకరించ నక్కర్లేదు.
అది మూలాన్ని కోల్పోయిన రూపం కాదు
(ప్రవాహంలో ఒక భాగం.
కాలర్సురిలో ఒక పార్యం కావడమంటే
సముదాయ కంఠాల్లో ఒక స్వరం కావడమే.
51.2000
పరిణామం ఎలావున్నా ఒక పండు నేలకు రాలిందంటే వెయ్యి ఎండుటాకులు పైకి ఎగిరిపోయినట్టే. మంచు పొగలకూ రెక్కలుంటాయి.
అవి ఎ(ర్రైరగా వెలిగే ఎండలను ఆర్పేస్తుంటాయి.
తమ మూలాలను తాలిచేస్తుంటే
కండలకే కాదు
కొాండలకూ వణుకు పుడుతుంది.
పట్టిన చెమటంతా
అద్దిన గాలి కర్చీపుకు ఇంకిపోతుంది. నరాల్గో బుడగలెత్తే జడుపును
ఊదేయలేక
నదుల అడుగులు వెనక్కితిరిగిపోయి జన్మస్టానాన్ని చుట్టచుట్టుకోవాలనుకుంటాయి. చీలికలైన నాలికలు
బహిరంగంగా
అబద్దాలను బొట్టుబొట్టుగా వల్లిస్తూ సత్యవ్రతం చేసుకుంటాయి.
తె2
డొఃసి.నారాయణరెడ్డి యోగము[ద్రలు భ్యానసోపానాల పైనుంచి జ్మరున జారిపోయి సంతల పీటలమిద వచ్చిపడతాయి. అక్కడా దిక్కులు చూసే కనుబొమ ఖే ప్రత్యేక ఆకర్షణలు. వ్యాపారం ఏ పేరుతోనైనా జరగొచ్చు. లేబిల్‌ను బట్టి రంగునీళ్లకు విలువ కడతారు. సహస్రాబ్ది సైన్ బోర్డుల వెనకాల నమ్మకాల అమ్మకాలు (డైస్ మార్చుకున్నంత సునాయాసంగా జరుగుతుంటాయి. అసంబద్ధ (ప్రేలాపనలకు ఆరమోడ్డు కళ్డు తోడై నిర్శచనాతీత పవిత్ర (ప్రవచనాల అవతారాలతో సమావేశ మందిరాల్లో జాలువారుతుంటాయి. ప్రకృతికీ మానవాకృతికీ ఏది పోలిక? పసితనం పాదుగుకున్న ప్రవృత్తికీ పైపై నటనల మిరుమిట్ల ఎత్తిపోతలకూ ఎక్కడుంది పొంతన? కొండకోన ఒడిలో పుట్టిన ఏటికూనకు తెలుసా కదిలినకాద్
లు కపటనిలయాలు కక్కిన కాలుష్యాన్ని దిగమింగుతూ నిర్వికారంగా సాగిపోవాలని. పరిణామం ఎలావున్నా (ప్రయాణం తప్పుదు ప్రసవించే సృష్టికీ (ప్రసరించే దృష్టికీ, 1012000
లి జ్వాలాపుష్టాల్లా ఎందుకలా ముడుచుకుపోతారో తెలియదు నత్తగుల్లల్హా, ఎండను చూడండి ఎంత వేగంగా విశ్చమంతటా విస్తరిస్తుంది. అలలేంకులతో విప్పారే కొలనుకు ఎంతబాగా తెలుసు వికాస పరిభాష మంచుగడ్డల్లోంచి బిందువులు రాలిపడడమంటే ఘనీభవించిన శైత్యం కట్టు సడలించుకుని వైతన్యసీమలోకి ప్రవేశించడమే. నమ్ముకున్న ఆకులు తమను విడిపోగానే జపమాలలు తిప్పుతూ కూర్చోవు చెట్టు, చిగుళ్లై నిక్కపాడుచుకాస్తాయి ఒంటినిండా పచ్చని ఆశలను ఆవిష్కరిస్తాయి. శిలలకు పిచ్చితపన ఉన్న ఆకృతిని ఒదిలేసుకుని సరికొత్త సార్ధక జన్మల్లోకి తరలిపోవాలని. చచ్చినట్టు పడివుండమని శాసిస్తే
డొఃసి.నారాయణరెడ్డి పక్ష అట్టడుగు మట్టికి కూడా చిరాకు పుడుతుంది. వీలు చూసుకుని
విర్రవీగే కనుగుడ్లలోకి ఎగిరి దూకుతుంది. ఆకాశంలోని ఆవిరిపోగులు
వర్షచితాలై (ప్రవహించడం అద్భుత దృశ్యం. దారం కట్టి సైకెగరేస్తే
ఎన్ని అంగవిన్యాసాలు చూపుతుంది గాలిపటం. ఇన్ని కదలికల మధ్య
ఇన్నిన్ని సంచలన సన్నివేశాల మధ్య
మిమ్మల్ని మోరే పాతేసుకున్న జడ మతులూ ఇకనైనా విచ్చుకోండి
జృలనశీలం కోల్ఫోని
జ్వాలాపుష్పాల్లా,
1412000
జ ళా సహస్రాబ్దికి విజ్ఞస్తై
క్షణాలు రాలిపోతుంటాయి
దినాలు జారిపోతుంటాయి
నెలలు ఒలికిపోతుంటాయి
సంవత్సరాలు పార్లిపోతుంటాయి.
శతాబ్దాల ముద్రలో సహ్మస్రాబ్బాల లేబుల్‌లో దివార్యాతాలు భుజాలు మార్చుకుంటాయి. అన్నిటికీ ప్రత్యక్షసాక్షి అగోచర కాలం. మొద్దు నిద్రలో మనం స్తంభించిపోయినప్పుడు కొలం తలుపు తడుతుంది
ఉదయకిరణాల వేళ్లతో.
విచ్చుకున్న కనురెప్పలు తెరల్దా వాలిపోతుంటే కాలం ఖాళీ చేయిస్తుంది
మనోరంగ భూమికలను.
వెలుగూ చీకటీ
కాలం తొడుక్కునే భిన్నముఖాల మాస్కులు. ఇంకే(
అనుకున్న వేషం కుదిరింది
ఆలోచనా విన్యాసం పెరిగింది.
డాఃపి.వారాయణరెడ్డి 36 జిజ్ఞాస పరిసరాల వలయాలను దాటింది. అన్వేషణ అకాశం అంచులను మీటింది. (గ్రహాలను అరిచేతుల్లో పెట్టి చూసుకునే
వైజ్ఞానిక సూక్ష్మచక్షువు విప్పారింది.
గుహలు మహళ్ళ్లుగా రూపొందుతుంటే
ఈటెలు రాకెట్టుగా దూసుకుపోతుంటే
మన భుజాలు మనమే చరుచుకుంటున్నాం. అప్పటి శిలువ ఇంకా పచ్చినెత్తురు
చిందుతూ వుంటే
మొన్నటి “హీరామ్"
ఈనాటికీ అర్తనాదంగా (ప్రతిధ్వనిస్తుంటే
చూస్తూనే వున్నాం
వింటూనే వున్నాం.
మన కళ్లనూ చెవులనూ గోతాల్లో బిగించి అఖాతంలో విసరేయకుండా ఎలావున్నాం?
రాళ్లను సజీవమూర్తులుగా తీర్చే మనం గుండెలను రాళ్లుగా మార్చుకుంటున్నామా? పరస్పర సౌహార్దం పచ్చగిల్లిన నేలలో
మానవ సంబంధాలకు సమాధులు కడుతున్నామా? శిరసుకేమి పెరగనీ చెట్టంత.
మమతల వేళ్లు మాత్రం గట్టిగా అంటిపెట్టుకోవాలి మట్టికుదురును.
కాలం ముంగిట్లో కాలుమోపుతున్న
ఓనవ సహస్రాబ్దమా!
ముద్రించుకో ఈ నా విజ్ఞప్తిని
నీ ముఖషత్రం మిద.
191299
ఆ చిరునామాలేవీ
ఎప్పుడూ మూల్వుతున్న దృశ్యాలే యివి. బుసకొట్టే పడగలను
పుట్టల్లో దాచిపెట్టకున్న సాధుసర్పాలే యివి. చెట్ట ఆకుల్లో వూపిరి పోసుకునే పచ్చదనమంతా రోడ్లమీద రాలి ఇంకిపోయింది.
ఇక్కడ తలదాచుకునే కాళ్లన్నీ ఏ దిక్కుతోచక రక్కలై వలస పోతున్నాయి.
చెల్లాచెదరై పడిపోయిన గుండెలు
గొంతుకల గూళ్ల కోసం వెతుక్కుంటున్నాయి. చెక్కినట్టు కనపడే ఆ చిరునామాలేవీ?
బోర్జు తిప్పేసుకున్నాయా.
గుంపెడు మనుషులు ఏమైనట్టు. పలకరింపుల్లేవు.
కారిపోతున్న [వణాలకు వూరడింపుల్లేవు. కరెంటు శ్మశానవాటికల గర్భాల్టో
"పేలిపోయే కపాలాల నిశ్శబ్ద నివేదికలు "పేలిపోయే కార్షటైర్లకు ఎలా అందుతాయి? ఒకే పరుగు.
డా1సి.నారాయణరెడ్డి 38 స్టీరింగ్ ఎటు తిరిగితే అటే
బార్జా తెరుచుకుంటుంది గమ్యం ముఖద్వారం. (ప్రవేశానికే కాదు
నిష్కమణానికీ (ప్రత్యేక టిక్కెట్టు.
అంతా ఒక యాంత్రిక రాసలీల.
గదులకూ వీధులకూ మధ్య బిగుసుకున్న ఇనుపతాడు కాలాన్ని తిప్పేస్తున్నది.
అవయవాలను మోపుల్దా మోసుకుని
దుఃఖనిధులను కళ్లల్లో కుక్కుకుని
గాలికి కొట్టుకుపోయే నిరాశయులూ
తిరగబడి ఎదురీదండి,
మో శిరసులు పడగలై లేస్తాయి.
మో సర్వాంగాలు తరంగాలై ఎగిరొస్తాయి.
26.12000
ఏం పశ్నలో? జల్ అంతటా నువ్వేనా? ఆ (ప్రశ్న గాలినడుగు, బతుకంటే కుంచించుకుపోవడం కాదు. కూలబడి పోవడమూ కాదు ఆకాశమంత విస్తరించిన ఆకుపచ్చని మైదానాలను ధారాళంగా పీల్చుకోవడం, అంతటా నీ అడుగులేనా? ఆ ప్రశ్న కాలగతినడుగు. నడకంటే మైలురాళ్లు లెక్కించడం కాదు బూట్టలేసులు బిగించడమూ కాదు. ఎండమావుల్లా పారిపోతున్న దూరాలను అరికాళ్ల పుటల్లో ముద్రించుకోవడం. అంతటా నీ మాటేనా? ఆ ప్రళ్ళ వ్యక్తిత్వాన్నడుగు. మనిషంటే అవయవాల పట్టిక కాదు కండరాల పొందికా కాదు.
డాఃసి.నారాయణరెడ్డి 4౦ అక్షరాల మొనలతో అగాధాలను పైకెత్తి
విశ్చ్వహృదయాన్ని అవిష్కరించుకోవడం.
2812000
ల్
(ప్రాణానికి వర్తంలేదు.
బలవంతంగా పులిమిన రకరకాల రంగుల్ని ప్రదర్శిస్తూ వెర్రిమూకల మధ్య ఊళలేగలేక
అది గిలగిలలాడుతుంటుంది.
పొగజుట్టు ఒళ్లంతా పిచ్చిగా వేలాడుతుంటే దులపరించుకోలేక
నిట్టూర్చే నిప్పులా అనిపిస్తుంటుంది.
ఎన్నిటినో ఒదిలించుకోవాలని చూస్తాం.
అంత సులభం కాదు.
ఆ ము[దల మూలాలు రక్తం దాకా దిగిపోయాయి. చెరిపేస్తే ఊడిపోయేది చర్మమే.
మనగోళ్లమోదే మనకు అదుపులేదు.
కత్తిరించడం మానేస్తే బాకుల్హా పొడుచుకొస్తాయి. తల నిమురుకోవాలనుకుంటే గాట్టువేసి తిరిగొస్తాయి. భద్రతకు ఊపిరి ఇంకిపోతున్న
(ప్రమాదాల పొలిమేరల్లో బతుకుతున్నాం.
అనివార్య మృత్యువును
అంచెలంచెలుగా పీల్చుకుంటున్నాం.
డాఃసి.నారాయణరెడ్డి 42 ఎవరు సుఖంగా ఉన్నారని?
భూమికే దిగులుపట్టుకుంది చిల్లర్మగహాలన్నీ ఒక్కుమ్మడిగా పంజావిప్పి తన పీక నొక్కేస్తాయేమో అని. దగ్గరవుతున్న సూర్యాన్నిగుండంలో
ఏ క్షణంలో మిడతలా రాలిపడతానో అని. ఎగరేసిన ఆదర్శాల గాలిపటాలు ఎక్కడున్నాయో కనపడవు
చేతుల్లో బిగబట్టుకున్న
ఆశల దారాలు తప్పు,
(ప్రయాణానికేం సాగుతూనే వుంటుంది సస్టేజిమాది 'మైమ్ కళాకారుల అడుగులా. విపరీతమతుల చప్పట్టు కురిస్తే
చేరవలసిన గమ్యం ఒడిలో వాలుతుందా. కుంగిపోయిన భుజాలకు రెక్కలు మొలిపించే శక్తి ఒక్క తృప్తికే వుంది.
వతే ఆ రెక్కలు ఎగిరేవి 'కావు
అలికిడిక్రి
కంటిరెప్పల్లా కొట్టుకునేవి మాత్రమే.
పాపాల బస్తాల్లా ఉబ్సిపోతున్న శరీరాలను మోసుకు తిరిగే ప్రాణ సూత్రమా నువ్వాగితే ప్రగతినాడి ఆడదు
సృష్టిగొంతు పాడదు.
72.2000 .
భమణాలాపన ల్ అంగుళం అంగుళం మధిస్తూ పోతేగానీ ఎక్కడో చివరనవున్న అంచు అడుగులకు అందదు. ఆరోహణ అంతే. వేలాడే గాలిమెట్టు ఒక్కొక్కటే ఎక్కితే తప్ప శిరసును పలకరించదు పైయెత్తు, ముడుచుకుని కూచుంటే పాకే పురుగొచ్చి పరిహసిస్తుంది. గిర్రున ఓ చుట్టు తిరిగితే భూగోళం చేసే ('భ్రమణాలాపన వినిపిస్తుంది. చేతికి తగిలినట్టే అనిపించే ఆదర్శాల నక్షత్రాలు తునిగిపోయే మన బాహువులకు సానుభూతి సందేశాలు పంపిస్తుంటాయి. తాకేదాకా తెలియదు తళుకు మాటున వున్న గరుకెంతో. సమాధులకు కూడా అనిపిస్తుంటుంది కాసేపు అలా నడిచాద్దామని. రొంపిశయ్య మోద
డాఃసి.నారాయళణారెడ్డి శ నిట్టూర్చులను కప్పుకుని పడుకున్న జీవన్సృతులను పలకరించాద్దామని.
పాతుకుపోయిన వేళ్ల అనువముతి తీసుకుని
చెట్టు ఆంగాంగం నర్రిస్తుంటుంది
మూలభంగం కలగకుండా.
శిల్పాలై స్టిర్‌భవించేవి మరేవోకావు
రాళ్ల కదలికలే,
వాస్తవం అద్దంపైన కురిసిన
ఆలోచనల చినుకులు
జీవిత (సోతస్వినిలోకి చేరిపోవాలని చూస్తాయి.
ఆడే ఊపిరినడిగితే చెప్పదా
చలనంతో పెనవేసుకున్న జీవరహస్యమేమిటో. 28.2.2000
కళ్ల వెబ్‌సైట్లలోక్రి
టి.వి. సెట్టును పట్టుకు వేలాడే చూపులు నేలమోద నడవవు.
కరెంటు ఆరిపోయినప్పుడే
ఆ చూపులకు ఆకలి అంటుకునేది.
అంత తేలిగ్గా మనసు గొంతుకలోకి దిగదు పచ్చినిజం.
టెస్ట్‌ట్యూబ్ బేబీల్లాంటి
క్చ్మతిమ భావాలను కంటున్న (ప్రాణులు కదా! (ప్రసవవేదన లేకుండానే
ఫలితం చేతిలో వాలాలని ఉబలాటం. నిగనిగలాడే కొత్త సహస్రాబ్ది ప్యాకేజీల్లో అసమర్హతను జొప్పించి
అవసరాల తీరాలను చేరుకుంటారు. పుస్తకాల్దా తెరుచుకున్న యధార్జాలను
కళ్ల వెబ్‌సైట్టలోకి ఎక్కించుకునే ఓపికెక్కడిది? జలపాతాలు దూకినంత సుఖంగా జీవితాల్లోకి దిగిపోవాలనుకుంటారు.
మబ్బు కురవడమంటే మాటలా
డాఃసి.నారాయణరెడ్డి డర ఒళ్లంతా అరుపైతే తప్ప.
ఉక్కుపంజాలు సాచి ముట్టడించే సమస్యలు
గుప్పిట్లో ఇముడుతాయా
ముక్కలుముక్కలుగా తరిగితే తప్పు.
ఉన్నచోటే గెంజుకుంటే యేముంది?
పైసైకి కుమ్ముకుపోయే శిరసే అందుకుంటుంది
అక్కడెక్కడో వున్న
అంబరంలాంటి ఆదర్నాన్ని.
23.2000
ఆ బెల్ మోగేదాకా చెట్టకొమ్మల మధ్య ఇరుక్కుపోయిన
ఆకాశం కళ్లలోంచి
జీవితరూపకం క్లైమాక్స్‌ను పరిశీలించాలని వుంది. అంతటా ఇండఖండాలుగా వేలాడే నీలిదృశ్యాలే. నడుస్తున్న నేలమోద పొడిపొడిగా పార్లిపోయే ఇసుక అలలే.
అనుక్షణం చేతుల్తో ఎండమావులను ఎత్తిపోస్తూ గుండెతో ఆడుకోవాలని వుంది.
ఇక్కడ పాతుకుపోయి చేసేదేముంది? వెళ్లిపోతాను
తెరుచుకున్న లోయ అంచులు రెంటిని ముడేసుకుంటూ
కొండ ఎత్తుల్ని
శిరసు దోసిట్లో నింపేసుకుంటూ.
నా అలికిడి విని పారిపోయే ఎన్నెన్ని దూరాలను ఈ పాదాలతో
ఎలా దువ్వుతూ వచ్చానో
అప్పుడెప్పుడో నేను జారవిడిచిన పసితనం
త్తి డాఃసి.నారాయణరెడ్డి ఎన్ని మొగ్గలేసిందో విసిరేసిన యవ్వనం (| ఎన్ని విచిత్రవిహంగ విన్యాసాలు చూపిందో ఓసారి చూసి రావాలని వుంది. ఇంటిబెల్ మోగినప్పుడల్లా ఆ పిలుపులో గాఢంగా మెరిసే స్వరాలను చెవులతో చదువుతూ వుంటాను. తలుపు తీయడానికి ఇంకా బోలెడు టైముంది. నా మస్తిష్కం నిండా కాలం గడియారం ముళ్ల సుిక్షిత గమకాలే కదా. వృద్ద వృక్షం నుంచి పండుటాకుల్లాగా పరిణత శరీరం నుంచి ఏళ్లు రాలిపోతేనేం? సంకల్పమూలాలు బలంగా వుంటే చాలు. (ప్రతికూల పరిస్థితుల సుడిగాడ్పులొచ్చి నన్ను ఓ వూపు ఊపినప్పుడు చెంపలు నిమిరి వీడ్కోలు చెబుతుంటాను. ఆ రోజు ఎంగేజ్‌మెంటూూలంలో నేనున్నానో లేదో సరిచూసుకుని తిరిగి రమ్మంటాను. ఎంతకూ బెల్ మోగదే? " అందాకా ఈ ఊపిరి తీగను (శ్రుతి చేసుకుంటూనే వుంటాను. 20.3.2000
అరూప చితాలు "సల్ ఇది పర్వత గర్భాలను బద్దలు చేసే మౌనం. ఇక్కడ (ప్రవహించేవి నిప్పుకడుపులో తిప్పితే వాంతి చేసుకునే శబ్ద స్పులింగాలు. ఈ అలికిడి వేడి చెవికి తగిలితే చాలు వాతావరణచ[క్రం భీతావహమై వెనక్కి తిరిగిపోతుంది. గగనగర్జలు అట్టడుగు లోయల్లో తలదాచుకుంటాయి. (ప్రశాంతియవనిక కాసేపు కళ్లముందు వాలితే దిగబడ్డ ఆసనాలు బొటనవేళ్ల మోద నిలబడి నిక్కినిక్కిచూస్తాయి. తెర తాలిగేదెప్పుడా ఎప్పుడా అని మధనకుతూహలం (ప్రదర్శిస్తాయి. మల్లీ రంగవిస్పోటనం. సజీవదృశ్యాల మరణాభినయంలో స్తంభించిపోయిన శ్వాసల ద్వారా చైతన్యవి[క్రీడిత గుప్తప్రసారం జరుగుతుంది. (ప్రదర్శన ఉద్దీప్త్రమవుతుంది.
కి
డ్వసీ.నారాయణరెడ్డి పుష్పలాసికల ప(త్రాంగుళుల భంగిమలతో స్తబ్ధసృష్టిలో
చలనలాలిత్యం పుంజుకుంటుంది.
వాయుపటం మొద అగోచరంగా ఇంకిపోయిన ఆరూపచిత్రాలు
రంగుల నీటిబుగ్గల్లా చిమ్ముకొస్తాయి. బిందువులన్నీ అలింగనాలై
నిళ్ళల తేబోబింబాల్లా నిలుస్తాయి. పరిణామక్రమం ఎలా వున్నా
ధ్వనులు మూర్తిభవించడమంటే
రూపాలు ధ్వనించడమే.
263.2000
అవే కొబ్బరాకులు
కొబ్బరాకుల మాద కురిసి మెత్తగా జారిపోయే
ఎండను చూసినప్పుడల్లా
చూపులకు కొత్త నునుపొస్తుంది.
ఎప్పుడూ తెరిచే ద్యారాలే అయినా
'ప్రతిసార్ (ప్రాణం పక్షిలా రెక్కలారుస్తుంది.
సీట్లప్టేట్ట్లనిండా ఒలిచిపెట్టిన
అనుభవాల దానిమ శ్రగింజల కోసం
మనసు నోరూరుతుంటుంది.
తలలూపడం కేవలం మనుషులకే కాదు
చెట్టకూ తెలుసు.
వేళ్లను ఆగ్రహం కుదిపేసినప్పుడు
తిరగబడి సుడిగాడ్పులను డీకానడం కూడా
కొ్‌మ శల భుజాలకు బాగా తెలుసు.
ఉపేక్ష అంతటా చెల్లదు సుమా.
బురదే కదా అని కరతో తెగబాదితే అది టు
ఎగిరి తన్నుతుంది కళ్లను. స్య వలలస్య్యై పారాలు చదువుకునేది బడిలోనే కాదు. జగాన.
డాఃసి.నారాయణరెడ్డి వేల పుటల నోళ్లు విప్పుకుని నిరీక్షించే అనూహ్య సంఘటనల 'ప్రచురణలున్నాయి. (ప్రతిపంక్తిలో సమస్యల్ని ముద్రించుకున్న ప్రకరణాలున్నాయి.
చారబడే చొరవంటూవుంటే
చీకటిగుహలు వెలుగురేకుల్దా విచ్చుకోవూ? అస్తమానం
శరీరాన్ని మంచం మిద అడ్డంగా పరిచేయడం స్తబ్రమతి లక్షణం.
అందుకే మరోసారి అంటున్నాను
నేలపైన కాలు మోపినస్పటి నుంచీ తరగలెత్తే కిరణాల నిర్ణరుల్హా
తరలిపోవాలని,
పుల్‌స్టాప్‌లంటూ లేని యా(త్రాచరి'త్ర యిది. తిరిగిన చోటునే తిరగేయాల్సి వస్తుంది. సరికొత్త గుండెదడలను
ఊపిరి సంచుల్లో
నింపుకుని పోవాల్సి వస్తుంది.
అదిగో
చిరిగి అక్కడికే వచ్చేశాం,
అవే కొబ్బరాకులు.
అది జారిపడే ఎండమాత్రం కాదు నునుపెక్కిన చూపులను
'సెగల బావుటాల్దాగా 'పైకెగరేసే
సముజ్వల వైతన్యకాండ. 30,3.2000
ఆశకు నిర్వచనం
సాగరాత్మకు నిద్రపట్టదు.
అది రా(త్రింబగళ్లు
కెరటాల్ని తన రొమ్ముమోద ఆడిస్తూనే వుంటుంది. ఎంత ఉబలాటమో దానికి
తీరాన్ని ఒళ్ళోకి లాక్కుని 'పెనవేసుకోవాలని. ఇసకలో పరిచేసిన నురగలు
అలాగే నిలిచిపోవాలని కలలు కంటుంటాయి ఆకాశంలోని చుక్కల్చా
ఎగిరే పక్షులతో పర్వతాలు మొరపెట్టుకుంటాయి తమకు రెక్కలిచ్చి పొండని.
ఏమిటీ చెర?
వేళ్లు ఎంతకాలమని భూమి పొరల్లో పుట్టుబానిసల్లా పాతుకుని వుండడం. వానమబ్బులు తమ శిరసులు నిమురుతూ పోతుంటే నిలువెల్లా పులకింతల సంతకాలు.
జలజలాషారే సెలయేటికి విసుగు
ఎన్నాల్లీ పిచ్చిపరుగని.
కొండ అంచుని తలదిండుగా చేసుకుని
టే డాఃసి,.నారాయణరెడ్డి ర్ కునుకుతీస్తే ఎంత బాగుంటుందని. అన్నిటినీ గమనిస్తున్న వాయునే(త్రం రెప్కాలారుస్తుంది, అమ నిర్వచనమేమిటని కొమ్మకొమ్మనూ అడుగుతుంది. తరువులు పరమయోగుల్లా కూచుని తమాషా చూస్తుంటాయి. అప్పుడే నేలరాలిన ఓ పండుటాకు మాత్రం గాలిమోద జాలిపడి అంటుంది “అదుగో ఆ కొమ్మమోద నేను ఖాళీచేసిన జాగా వుంది చూడు అక్కడ రేపు మొలిచే చిగురు చెబుతుంది ఆశంటే ఏమిటో” అని, 64.2000
ఇకనైనా
ఈ బోడిమొనలు చిగురించేదెప్పుడు? ఒంటరి క్షణాల మాద
గుప్పిళ్ల కొద్ది నిరాశలు కుమ్మరించడం గతుకుల్లో జీవితగతులను పారేసుకుని వెతుక్కోవడం
పగిలిపోయినప్పుడల్టా
గుండజను
గాజుపలకలా పట్టుకుని అతికించుకోవడం నిత్యకృత్యాలయిపోయాయి.
భేషజం మాతం అంగుళం దిగలేదు. ఎవ్వరూ చూడగూడదు
తలమోద పేరుకున్న బూదిని.
ఎవరికీ కనబడొద్దు మూలిగే మోకాళ్లు. తడుముకుంటూ పోతున్నా
“ఎవరదీ” అనే (ప్రశ్న చేతివేళ్లకు తగలొద్డు. తెరహద్దు దాటితే చాలు
విచ్చుకున్న ఛాతీ ఉబ్బుతుంది బెలూన్‌లా.
డాఃసి.నారాయణరెడ్డి క్‌ర మెడను జెండాకరలా నిక్కించినా అడుగులు మాత్రం
కంకరరోడ్డు మొద దిగబడుతుంటాయి. గాలికి ఎగిరొచ్చే వార్తాపత్రికల తునకలు రండు చెవులనూ తట్టి
పలికిన ప్రగల్భాలను గుర్తుచేస్తుంటాయి. అవన్నీ
పరిసరాల్లో ఇంకిపోయిన ఉరుములే, చేసేదేముంది?
పరాజయాలను
పొడినవ్వు స్టాంపుమూటున దాచుకుని అజ్ఞాతంగా వెళ్లిపోవడమే.
ముఖం చెల్లదని ఆ ముఖానికీ బాగా తెలుసు. చర్మాన్ని మింగేసే మేకప్
పా(త్ర నైజాన్ని కాజేసే క్నత్రిమాభినయం ఒకే గోత్రానికి చెందుతాయి.
అరిగిపోయిన అనుభవాల మొనలకు పదును పెడితేనే
అస్తిత్వం మెరుస్తుంది అన్నిశిఖలా.
పొసగని నటనల ముసుగుల్లో నలుగుతున్న ఓ నకిలీ జీవీ
ఇకనైనా ధరించు సరికొత్త సంకల్పాయుధం. కాకుంటే చేసేయ్
శాన్చత రంగని్కమణం.
94,2000
చెక్కడానికిది కరకాదు రాయికాదు.
జను
కాలమని తెలుసు.
కాలాన్ని చెక్కినప్పుడే ఉబికొస్తాయి రక్త్షద్రావకాలను ఘనీభవించుకున్న సంఘటనల శిల్పాలు.
కొండపైనుంచి దొర్లిపడే శిల
లోయ ఒడిలో పడగానే
అప్పుడే పుట్టిన శిశువులా కేరింతలు కొడుతుంది. మర్నాడు చూస్తే నృత్యాంగనలా మారిఫోయి అంగాల్లో భంగిమలను గిలకొడుతుంది. లోయ ఒడిలో పరుచుకుంది మరేమి కాదు కాలమే.
కాలం కరస్పర్శతో
కదిలే చి(త్రలేఖలవుతాయి మబ్బులు. నిశ్చలహరిత శిల్పమూర్తులవుతాయి చెట్టు. ర్సురీవేగంతో చర్మితను ఉరికించేది
కాలం చూపుడు వేలే.
డాఃసి.నారాయణరెడ్డి ర్8ి హఠాత్తుగా ఆ వేలు రుుళిపిస్తే
సూర్యుడంతటివాడు తెరమరుగవుతాడు.
చచ్చినట్టు పడున్న నక్షత్రాలు నిక్కినిక్కిచూస్తాయి.
కాలం ఆంతర్యాన్ని ఎలా కొలిచి చూసేది?
మొదట మనం చెక్కిన కాలమే
(క్రమంగా మనల్ని చెక్కుతుంటుంది
మాట వింటే మనుషులుగా
చెయ్యిదాటితే దయ్యాలుగా.
1442000
నిశ్లలన యాతలు శు న్ సము[దమంతటి కల్లోల మ్యుదను తనలో గాఢంగా ఇమిడించుకున్న నిళ్ళబ్దమిది. ఇక్కడ గాయాలు అరవవు. తమ గొంతుకల్ని గోరీల గోనెసంచుల్లో ఏ స్పందనా లేదు చెమ్మగిల్లడానికి కళ్లుంటేకదా! చీకట్ట ఒంటెలు సాగిపోయే ఎడార్ల కాలిదారుల్లో సజీవ శిలాప్రతిమల నిశ్చలనయా(తలు. విచ్చుకున్న చెవులపై నుంచి గబ్బిలాల రెక్కల్లా రాసుకుపోతుంటాయి దిగుడుబావి పిలుపులు. ఏ దిక్కుతోచక వెరైత్తిన గాలి ఎదురైన చెట్టుబోదెకు తలబాదుకుంటూ వుంటే ఒక్క ఎండుటాకైనా రాలదు నిట్టూర్పు తునకలా, ఒక్క చిగురాకైనా గాలిజుత్తు నిమరదు. ఎక్కడికక్కడే రక్తం నిండా మంచుగడ్డలు
డాఃసి.నారాయణరెడ్డి 60 నోటి తలుపుదాటి రాలేని అక్షరాల ముద్దలు. ఎటువైపు చూసినా పలకబారిన శరీరాలను సంతలోకి తరలించే రవాణా సందడులు. అంతటా పడగలు తెగిన ఛాయారూప సర్పాల పాకుడురేఖలు.
పరిసరాలను తమచుట్టూ గిరగిరా తిప్పుకునే విషవలయాల మెలికలు.
ముళ్లమాద నడిచిపోయే ఆశలకు
పాదరక్షలు లేవు.
ఓ మృత్యుగర్భిత దుర్భర నిళ్ళబ్దమా
ఇక నీకు స్వస్తి,
బిగుసుకుపోతున్న నా సహనాన్ని 'పేల్ఫేస్తున్నాను (ప్రతిఘటించే సాముదాయిక గళాలే
(ప్రచండ గర్జనలుగా,
1742000
మానవీయ లయ
ఆ గదిలోని శబ్దవిస్సోటనం
-ఈ గదిలోని మౌనానికి నిప్పుపెడుతుంది. మధ్యలో గోడ
నిర్లిప్త (శ్రవణ సాక్షిలా.
పరస్పర విరుద్ధపార్వ్యాల కుమ్ములాటలో చితికిపోయేది తటస్థ హృదయమే. నాభివూబిలో కంఠం దిగబడితే
స్వరం ఉబికిరాదు
ఒంటిని కుదిపేసే ఆందోళన జరం తప్ప. ఆకాశంలోంచి రాలిపడ్డ చుక్కలు నేలలో ఇంకిపోవు
జాలికళ్లలో తలదాచుకుంటాయి. కమిలిపోయే గుండెల మోద ఒలుకుతూ ఓదార్పు వూర్పులను పంచుతుంటాయి. ప్రాణమున్న అక్షరాలను చించి విసిరేస్తే గాలికి కొట్టుకుపోవు
జనక్షేత్రాల్లో నాటుకుని
మొలకల నోత్లెత్తి ఘోషిస్తాయి.
డాఃసీ.నారాయణరెడ్డి 62 పాంగులెత్తే కెరటాలు
తుపాకులతో పేలిస్తే చస్తాయా? పొగనవ్వులతో ముందుకురికి
తీరాన్ని పతాకలా ఎగరేసి తిరిగిపోతాయి. పిడికెడు సూర్యకిరణాలను వెదజల్టుతూ పోతే సూర్యుడెలా అవుతాడు?
ఊరపిచ్చుకలక్రు నువ్వులు ఎరచూపే
పిసినారి అవుతాడు.
ఒక జీవాణువు స్పందించి నర్తించిందంటే సమస్త విశ్చం చరణాల్లో
మానవీయ లయ పురులు విప్పినట్టే. 2742000
నిద కామాలాంటిది
సల్ మరీ అంతగా బిగుసుకుని కూచుంటే నరాలు తెగిపోతాయి. ఆలోచనలు విచ్చుకున్న కిటికీల్లా వుంటేనే తాజాగాలి (ప్రవహిస్తుంది శరీరంలోని స్వచ్చ రక్షప్రసారంలా. ముసలి పొములా జోగుతూ వున్న కాలం గత సహస్రాబ్దిని పాత కుబుసంలా వాదిలేయడం వల్లనే ఇప్పుడు పడగెత్తుకు నడుస్తున్నది. మజ్జ్‌గైనా మనసైనా ఎంత చిలికితే అంత ఫలితం. కుటిలసమస్యల గరళవలయంలో దిగబడిపోతే ఏ చెయ్య చేదుకోదు. ఎప్పటికప్పుడు ఊర్చగతిలో ఎగజిమ్ముకు పోతేనే "పై అంచు అందుతుంది. నిరంతర జీవయా(త్రలో నిద కామాలాంటిది.
డాఃసి.నారాయణరెడ్డి రక స్వల్పవిరామం శాశ్ళతవిరమణం కారాదు. కాలిబాటకు రెండు వైపులా కనురెప్పులార్పని సాక్షుల్హా నిలబడ్డ చెట్టు సాగిపోయిన పచ్చని పాదమూర్తుల
సజీవ ప్రతీకలు.
నేల పగుళ్లకు ఆరిపోని ఆర్తి
తాము నీళ్ల దోసిళ్లుగా మారేదెప్పుడా అని. ఉన్నచోట ఉండక
ఆను నిమిషం ఎగిరివాలే ఊరపిచ్చుక పరివర్తన దిశాసూచకంగా వూపే
పచ్చ జెండాలాంటిది.
పాఠాలు నేర్చుకోవాలంటే
పుస్తకాలే కావాలా?
ఎగిరే పిచ్చుక చాలదూ.
25,5.2000
వాయు జన్య
అదేమిటో ఒకోసారి
ధంగుల్లో ముంచెత్తిన ముఖాలే ఎదురవుతుంటాయి. కొన్ని ముఖాల మోద
అద్దిన తెలుపు మరకలు
పలకరిస్తుంటాయి
మేం చిరునవ్వులం సుమా అంటూ స్వపరిచయం చేసుకుంటూ.
హాయిగా నవ్వడమంటే మాటలా
హృదయాన్ని
ఆరచేతి పళ్లెంలో పెట్టి చూపడమే.
అది
ఆ క్నతిమ రూపాలవల్ల అవుతుందా?
అవేం నడకలో
చెక్కబొమ్మలు ఒక్కొక్క అంగుళం కదిలినట్టు. హుషారుగా నడవడమంటే యేమిటి పరిసరాలను
తన అడుగులకు తొడుక్కుని పోవడమే, తునకల్దాంటి కదలికలు నడకలెలా అవుతాయి
66 డాఃసి.నారాయణరెడ్డి తుంపర చినుకులు జల్లులు కానట్టు. అస్తమానం స్వీయ (ప్రదర్భనలేనా? వాయుజన్మ ఎంత గొప్పది. అగోచరంగా వుంటూనే ఊగే శాఖల్లో సాగే శ్వాసల్లో తన అస్తిత్వాన్ని నిలుపుకుంటుంది. (ప్రపంచమంతా శిలలా నిశ్చలంగా పడుకుని వున్నా తాను ఓ నిమిషమైనా కన్నార్పడు. ఎంతటి పా(త్రధారిగానీ నటనను మేకప్ దుస్తుల్దా రంగస్థలం స్టాండుకు తగిలించి వెళ్టాలి. అసలు నటన గొంతు పిసుక్కుని చస్తుంది. దేనికైనా మోతాదుండాలి మం. స్వరం రంగులు ముదిరితే అవి (ప్రగల్భాలవుతాయి. ప్రగల్భాలకూ ఆసందర్భ (ప్రదర్శనలకూ అతీతంగా జీవించడమంజటే ఆకాశమంతటి అనంత వైశాల్యాన్ని పిడికెడు గుండెలో పాదుగుక్ర్వోట్వమే. 30,5.2000
అంతన్సామ్యం
ఆర్కెస్ట్రా నిద్రపోతోంది మత్తుగా
పాకలో గొడ్డలా.
నోళ్లు కట్టేసిన రాగాలు
కట్టు తెంచుకుని ఎగిసిపోవాలని చూస్తున్నాయి. పొదుగులు పడుకుని వున్నా
లోపల జలలూరే పాలు పడుకుంటాయా? పితికే వేళ్లు కోసం
పడిగొపులు కాస్తుంటాయి.
స్వరాలు పొంగిపొర్దుతుంటే
పాలు చిమ్ముకొచ్చినట్టుగానే వుంటుంది. పరిణామం-
మాధుర్య సీమలోకి జరిగే ప్రశాంత ప్రస్థానం. ఇెవికి ఆరాటం
చరమనాద స్పర్శతో పరవళించి పోవాలని. మరి జిహ్వకో-
కడపటి బొట్టును ఆస్వాదిసూ
తాదాత్మ్య భాషకు తాత్పర్యం చెప్పాలని. అవి వాద్యాలు ఇవి గోవులు.
అంతే తేడా.
26.2000
ళ్
“విశ్రాంతి అంటూ గంట కొట్టగానే సరిపోయిందా. దేనికి విశ్రాంతి?
దూకే జలపాతానికి
క్షణం ఒళ్లు వాల్బడం తెలియదు.
పగలంతా పదం మోపక ఉరకలేసే కిరణాలు ర్యాతంతా ముంచుకొచ్చే చీకట్టకు ఎదురీదుతూనే వుంటాయి.
కళ్ల తలుపులు బిగ్గరగా మూసు కున్నా
కలల వంతెనల కింద
ఆలోచనా ధారలు ప్రవహిస్తూనే వుంటాయి. చెట్టు కింది యోగిలా
ఉన్నచోటనే ఉన్నట్టండే భూమి చేసేది నిళ్ళబ్ద ధ్యాన సంచారం.
ఎప్పటికప్పుడే
స్తంభించిపోయినట్టు
అనిపించే గాడ్పు
నిర్విరామంగా చలిస్తునే వుంటుంది ఊపిరి రూపంలో.
69 దూరాలను దూసుకొచ్చి ఇంతకూ దేనికి విశాంతి?
శ్వాసకే విశ్రాంతి లేనప్పుడు
మనిషిని నడిపే ఆశకెక్కడిది?
26.2000
భష్టచరితులు
జల్ ల
ఇన్నాళ్లకు తెలిసింది
అవినీతి వైరస్
ఓట్టు రాల్బడంలోనే కాదు
బంతిని కొట్టడంలోనూ వుందని, మన్నించాలి నన్ను
ఈ రంగంలో పరమ పసివాణ్ని. నమ్మకమే నాకున్న పెట్టుబడి.
ఆరాధనే నా అభిప్రాయ వాహిక,
నా కోవకే చెందిన ఓ కోట్లాది పిచ్చిజనమా ఫీల్డ్‌లో మెరిసే ఆ తారల
నుదుటి చెమటలను ప్రతిక్షణం ఆర్పే వెరి విసనకర్రలం కదా మనం.
ఆ ఒక్కొక్క పరుగుకు
మనమున్న గది ఎన్ని పరుగులు తీసిందో నరాలను చీల్చుకుని (ప్రతిధ్వనించే ఎన్నెన్ని కేకలను (ప్రసారం చేసిందో.
ఆ ఒక్కొక్క క్యాచ్‌లో
మన హృదయాలు
దూరాలను దూసుకొచ్చి
ఎలా రంగుల ఫాంటెన్తలా ఎగజిమ్ముకుపోయాయో. ఎప్పుడైనా అనుకున్నామా
ఆరాధించే ఆ తారల చేతులే
నోట్ల కట్టలకు తాకట్టు పడిపోయి
మన జాతి పరువుకు తూట్టు పొడుస్తాయని.
ఇక చూడలేం ఆ (భష్టచరిత్రులను.
ఇంతకాలం తెగచూస్తూ వున్న మన కళ్లను శుభంగా ఉతికి ఆరేసుకుందాం.
స్వచ్చంగా ఉదయించే
సరికొత్త ముఖబింబాలకోసం ఎదురుచూద్దాం. అప్పుడైనా ఈ ఫీల్డ్ నుంచి
అవినీతి ఆల్‌కొట్ అవుతుందని ఆశిద్దాం. 6.6.2000
నోళ్లు లాకర్లలో
ష్టాస్టిక్ పూలు విరబూసే సమాజోద్యానంలో వీచేవి సింథటిక్ పరిమళాలే.
నిభారసు సరుకుకోసం ఆరాటపడడం 'ప్రిమిటిన్ లక్షణమంటారు
యాంత్రిక యుగకర్తలు,
బొను మనం
అనాడు మం(త్రబద్దులం
ఈనాడు యంత్రముస్టలం,
పీల్చుకునే వాతావరణమంతా
వంచనా వ్యాపార గంధిలమై పోతుంటే
కల్తీలేని ఆదర్శ పవనాలు
ఎలా (ప్రసరిస్తాయి?
ఆంతర్జాతీయ విపణి గీటురాయి మొద
నిగ్గుతేలిస్తేనే కదా
మన అస్తిత్వానికి చెలామణి,
మన తలల నేలల్లోని అభిప్రాయాల మూలాలు
మనవైతే కదా,
ఆ పూతా ఆ కాతా
73 దూరాలను దూసుకొచ్చి అన్నీ నిక్కపొడిచిన భావ వైపరీత్యాల
ఆనవాత్తే.
మనం పక్కపక్కనే నడుస్తూ వున్నా
పరస్పర సన్నిహిత సంబంధాల స్టానంలో పూడ్చలేని అఖాతాలను తవ్వుతూ పోతుంటాం, సుపరిచిత ముఖాలను చూస్తూ చూస్తూ దాటేయడం స్టేటస్ సింబల్.
తరుముకొచ్చే కృ్యతిమజీవన వేగానికి
అదో స్యాంపుల్.
దొర్తిపోయే కార్ల ఓడల్లో అతుక్కుపోయిన
ఖరీదైన శరీరాలన్నీ
సుఖాల తీరాల వైపే ('ప్రవహిస్తున్నట్టా? బదులుచెప్పే నోళ్లు లాకర్లలో వున్నాయి.
బస్-
ఇంతటితో ఆపేద్దాం.
10.6.2000
ఆ తోటేనా ఇది?
నా చెమట బిందువులను నాట్టు వేస్తే మొలిచిన మొక్కలివి,
స్నేహగంధిల పుష్పాలవుతాయనుకున్న చిగుళ్లు
విద్వేష రక్తం పుక్కిలిస్తున్నాయేమిటి? నేను పెంచిన తోటేనా ఇది.
పచ్చని ఆకులు
బాకుల్దా పొడుచుకొస్తున్నాయి.
ఒక కొమ్మను చూస్తే మరోక్ష్య్మ ముఖం మౌడ్చుకుంటున్నది.
అంతటా వైరబ్బంభిత వాతావరణం. వేళ్లలోనే విషకీటకాలు చారబడితే వృక్షాలు స్వచ్చంగా వుంటాయా? వల్లకాటి దుర్గంధ ధూపాలా? తట్టుకోలేకపోతున్నాను. పెంచిన ఈ చేతులతో నా తోటను నేనే తగలబెడతాను.
75 దూరాలను దూసుకొచ్చి మనసు మట్టిపొరల్లో ఇంకా మిగిలివున్న
సరికొత్త ఆశలతో నిష్కమిస్తాను
మరోచోట
మరో తోట నాటడానికి
పచ్చదనం వారసత్వం చచ్చిపోలేదురోయ్ అని
విశ్చమంతటి కంఠంతో ఎలుగెత్తి చాటడానికి.
20.6.2000
జెను అక్కడే లేకపోలేదు ఎక్కడో ఒక్ర సూక్ష్మరేఖ దుఖం నుదుట సుఖ సూచికగా నిలిచేది అజ్ఞానం బీడులో తెలివి గ్వర్హుగా మొలిచేది. ఆధారమం౦టూ లేనిదేద్ది? కలలకు కూడా కళ్ల పునాదులున్నాయి. అదృశ్యహస్తాలతో కొండలను పట్టుకుని వేలాడుతూ వుండడంవల్లనే అన్నిటినీ ఖచ్చితంగా గీట్సగ్‌సి చూపలేం. స్ట స్వరూపాన్ని నిర్దిష్టంగా తేల్చుకోలేక చూపులు చేసుకున్న స్థూల నామకరణాలే ఎత్తు పల్లాలు. “అలాగే అంటూ వెలిగిపోయే నాలుకను కాదనే మసక నిజం (క్రీనీడలా అంటుకుని వుంటుంది. ఎలా తుడిచేయడం దాన్ని. రాసి రాసి చించి పారేసిన కాగితాలను చులకనగా చూడొద్దు,
277 దూరాలను దూసుకొచ్చి రూపుదిద్దుకుంటున్న ఉజ్వల జీవనమూర్తుల అభ్యాస చశలవి.
మిణుకు మిణుకుమనడం
చుక్కలకే కాదు
సిద్ధ్దవాక్కులకూ తప్పుదు. తడబడతున్నాయని
అడుగులను సంచిలో వేసుకుని వెళ్తామా? దొర్హుతూ పోయినా సరే
అవతలి సీమను స్పృశించినప్పుడే సార్ధకత అంగాలకైనా అంతరంగాలకైనా. 20.6.2000
మించిపోలేదు మిత్రమా నీ బతుకు గడియారంలో
అడుగడుగునా కదులుతున్నవి గంటగంటకు “కో యిస్తూ వుంటావేమిటి పిరికి నరాల్లో
ధైర్యాన్ని నూరిపొస్తున్నట్టు,
తలమోద తిరుగుతున్న ఫ్యాన్స్
ఆయుస్సు తెగిపోయి
నీపైన పడుతుందనా ఊరికే పైకి చూస్తుంటావు. ఇదిగో చూడు,
చూపులంటూ సైకి 'ప్రసరించాపంటే ఇంటికప్పుకు అతుక్కుష్త్వోడానికి కాదు అగమ్య గగనాల ఆంతర్యాలను
వెంట తీసుకురావడానికి
ఉప్పుని చప్పుడు చేస్తూ ఊదితేనే డ్రిపిరా? అది సంయమిధ్యాన ధారలా
అనాహతంగా అర్బాటరహితంగా సొగిపోవాలి.
కొచ్చి లాం దూరాలను దూసుకొచ్చి
కొండవాగు ఆగుతూ ఆగుతూ పోతుందా
తన మోకాళ్లకు రాళ్లు తగుల్తాయని.
దానిది సంకల్పసిద్దుని అక్షతగతి.
వీచే గాలిని చూసైనా నేర్చుకోవాలి
విసురులో వున్న
సజీవ స్పందన విధానమేమిటో.
ఇప్పటికైనా మించిపోలేదు మి(తత్రమా
గడియారాన్ని అలాగే వుంచి
ముళ్లు మార్చుకో.
25.56.2000
గుండె గురించి
నా గుండెను
సుదూరాల్టోకి విసిరేశాను.
అది తిరిగొచ్చింది.
అగాధంలో పారేశాను
అది ఉబికొచ్చింది.
ఆకాశానికి ఎగరేశాను
అది దిగొచ్చింది.
ఆ(తంగా అడిగాను ఆగుండెను అలా చప్పున ఎందుకు తిరిగొస్తావని
ఉబికొస్తావని
దిగొస్తావని.
అది నిదానంగా బదులు పలికింది “విసిరేస్తే
పారేస్తే
ఎగరేస్తే
ఎక్కడికో వెళ్లిపోతానా
అర్చించే చేతుల్లో నన్ను
81 దూరాలను దూసుకొచ్చి అర్పిస్తే తప్ప" అని.
ఆ మాట విన్నానో లేదో
రొమ్ముమాటునవున్న నా గుండె యుల్లుమంది
శరీరం నిండా తీయని (ప్రకంపనాలు
(ప్రసరింపజేస్తూ,
25.56.2000
ఆత్మరూపిణి
నేను శ్వాసిస్తే ఆ వేళ్ళు భాషిస్తాయి.
నేను ఉన్మ్నాదిలా శాసిస్తే
ఆ కళ్లు ఆపార పారవశ్యాన్ని వర్షిస్తాయి.
ఆ కంఠం ఈ పరిసరాల్లో లేకున్నా
కాలం వాలలేనంత సుదూరాల్లో వుంటున్నా నా స్కృతులను (శ్రుతులుగా పలికిస్తూనే వుంది. 'మోగకేం చేస్తాను
దేహం ఉద్విగ్న జలధిలా పార్లిపోతుంటే ఊహలు మబ్బుల పాటకచేరీలో రాగమూర్తులై ఉబికిపోతుంటే.
నేను శిరసు వంచేది
ఆత్మ స్థైర్యాన్ని పిడికిట్లో పట్టుకున్న
ఆ వినమతకే.
నేను పసివాడిలా గిలగిలలాడిపోయేది
ఆ ఒకే ఒక్క కన్నీటి చుక్కకే.
నేను మనసు మూసుకుని పడుకుంటే ఛాయలా తలుపు తడుతుంది తాను. కలల వలలను విదిలించుకుని పిలుస్తాను
83 దూరాలను దూసుకొచ్చి ఓ ఆత్మరూపిణీ
ఎక్కడా నువ్వుక్కడా అని.
ఏమిటా వెరి ప్రశ్ళలు?
ఇక్కడే తన కదిలే అడుగుల్ని వొదిలి వెళ్లితే. నిజానికి ఆతి శ్రాయతకు పరిధి వుంటుందా? నివాస నిలయాలు ఏవైనా
శ్యాసల వంతెనలపైన కలుసుకుంటూ వుంటాం. ఏయే డిజిటల్ జన్మలెత్తినా
అక్షరాలుగా అవతరిస్తూనే వుంటాం. 20.5.2000
దూరాలను దూసుకొచ్చి ఇంకా ఎన్నో యుగాలు
కరిగిపోవలసి వుంది.
సమయ శిశువు
ఇప్పుడిప్పుడే కాన్వెంట్ ఒడిలో
ఉంగాలు నేర్చుకుంటుంది.
ఆ శ్వాసలో ఏ భాష పలుకుతుందో అప్పుడే చెప్పలేం.
చెట్ల పలకల మిద
పక్షులు దిద్దుకునే అక్షరాలను ఒంట పట్టించుకోవాలంటే కాస్త వ్యవధి అవసరం.
అడుగులకేమో పట్టరాని ఆ(త్రం దూరాలను దూసుకొచ్చి
ముంగిళ్లలో
ఇసుక రేణువుల్హా రాళ్ళేయాలని.
ఇక్కడ నిల్చుని విసిరే చూపుబంతి
ఏ కొండ కొమ్మును కొట్టుకుంటుందో ఏ మబ్బు తరగ మొద
రబ్బరు బుగ్గలా తేలిపోతుందో. అన్నిటికీ కొలమానాలుండవు.
85 దూరాలను దూసుకొచ్చి
మనసూ మనసూ కలిసి చేసే (ప్రయాణం నిడివిని
కొలిచి చూపాలనుకుంటే
విస్తరిస్తున్న కాలం స్తంభించిపోతుంది.
మనం చూస్తుండగానే
తెలుపూ నలుపులు అలుక్కుపోయి
పోల్చుకోలేని అదో రకం జాతి రంగును
కనుగుడ్ల్డ తెరల మోద అద్ది చూపుతుంటాయి.
సము[దాలను బోర్‌వెల్స్‌గా మార్చుకోవాలని
కోరికలు
'మెై(కోష్టానింగ్ చేస్తుంటాయి.
ఆకాశ గర్భంలోని
రహస్య జీవనిధులను వెలికి తీయాలని
ఆశలు
స్కానింగ్ జరుపుతుంటాయి.
ఐనా చేతులు ఇక్కడిక్కడే కొట్టుకుంటాయి
చేప పిల్లల్హా.
అరిస్తే అవతలి తీరం కాళ్ల కింద వాలదు.
అవధుల్లేని కాల మహాకావ్యం
అధ్యాయాలుగా
పద్యాలుగా
మ్యుద్రితమైనప్పుడే
సగటు మానవ పాఠకుడికి అంతుపడుతుంది.
అంతిమగమ్యం తలుపు తడుతుంది.
15.1.2000 వ.
దాం వ. ర్ సంక మ. ॥ జ [ది చడం అల | వాదన ల్ని హైదరాలో ల;
1... . ౧౧౦. స|ఇ|22౧౬ గింరర/.