Telugu dharwaza - anilvaranasi/indianlanguages GitHub Wiki
" రంగూ నత్యనారాయి శా
- చా ఎ" ఎ. వం . క్ యీ మటు, ల్? జా సంజు న్‌్ (| వే గ! టి షా క్ష బోన్ స. ఇటో రే లీ యాం శ న్ టీ శీ లగ అలల టో ధట ౯ ను సు ళం % ం ను. లకంళ్న " [ / న స. ం శ, * | న ఇ క (4 ప నం న (0: [ . న. న. న స (| ం ఖీ నట న క [క నో జస... స ంం వటి. య. నటనే (| +, న శల ఫో కీ నం. జ. 1జీ ం ము చే ల 9 | | క్ ర ర్ మ. (| లి " న లి టు. ల టి! స స క. , ఖ్ ఆ!
ర్ కాగల [0ంరం 400% 0|| పైలేగి మి ఈ తక విషం వ హప్రా౭టకూ రంగు సత్యనారాయణ
నవ్య పబ్లికేషన్స్ హైదరాబాద్ - 3౩7
విధా శద టకగారియ సమ్మె భాం ౯ వ్! ఖ్ | అ(ట 6 ౫౦. య. 1 శ యో హా. లా యో పాదా డ్‌్ఫ0 00 క్ (౦౦౧ 56166186 ౧౦6౧౩ ౦1 46౮ కమా కక నకు ని!గి (0 0 భాం౭4 ౯151౬61100 : 19 ౯80౧464౧/ 2002, 0౦౧1695 : 500 ఫా 00౪౭? 068180, ౧౧౦1౦౫80౧9 : 864౬4౧1 641౮911411 / ౯0 ౦౦౧189: ల గిగ'5. 31215311గ “ఏ కల. 2౮ ౧1/౧6 స 42-76/2, గీగ2120 [1402% తగి64౦61౧1 ఉ౮7౧4, [1/06/2040] -37 సిష/౦0గ౫ 800% 4009౬ గజం౧19662, గ౪౮62046- 27 0153[44 ౧౮౩144 6సి0గ411, 0౧|॥%4264402411, ౪/69/20౬6 - 20 క౧4౮4911460111 800% 40౮58౬, 0౧14202021, ౦6.2046 - 20 వ న౧|4౦౫౮౧4౫40౮, 6-47, ఓ.8.స2620 గ౧/౮0614026 - 74 507౧: అలం 240207 (౬2000 లకూ/ోం, *3-6-47, 8౧0010౧౫ ౬.8.114346 గ౪౮914046 - 74, అ - 403856? 11౧166 21 గిం5:140| ౧౧౫7౬౯౧ [4|1200౧62, గ౦6/2086 - 44, ల : 7673819 న5. 20/-
[2 ఆ ్ట ఖ్ ా* | ॥ అంకితం *7-. ప యే / మ. ప.
“సర్గ పల్లొ నుండి న్
బెజ్జెంకొ వరకు
(1
ఏడడుగులు నడివి ఛ్
కరీంనగర్”
కే మిషన్ దవాఖానా లో కి,
కను మూసిన
అక్క....
క్ర!
సత్యవతో
స్కృతికి.....!
రంగు సత్యనారాయణ
అశ్రుతోరణం
"సైరన్ కూతలు. వ. షే 21 జనవరి 2000
వేసవి గీతలు అ ల లల టం త్త లాగా గిల్ షంం0
పగిలిన కణం 9 లం ర్ 20 మే 19099
చేయి కడిగిన చోట ల వటలవలలలట లం ఇ 6 27 నవంబర్ 1097 29 ఆగష్టు 1997
జీవ వాక్యం అం. వవలదళలవటటలలంల 8 6 జూన్ 1996
జీవ గణితం క. ౦ 27 నవంబర్ 2001
ఆమె న. కక! 8 ఫిబ్రవరి 2002 10 అక్టోబర్ 1997
తుడుం ఉవటలళ ఉల అలల ఏ అంంం కక! 28 జనవరి 19986 22 నవంబర్ 2001
మన్నంటని మనిషి న. 16 22 డిసెంబర్ 2001
ఊపీరి కొస అలల అతటలశలనం ఏల వతంం షే 11 జనవ8 2000
వెతల గూడు తంల డి పవటవటంలవలలంం 18 20 నవంబర్ 2001
రాచిప్పు సాక్షిగా న. 21 21 జనవరి 2002
ఎతచ్చినయాల
మా వూరులో కనుమరుగు అవుతున్న కులకల్చీ, కుంటుబడుతున్న “ఎవుసరి. చేసేదేమి లేక పొట్టవేత బట్టుకుని ఇల్టునిడిచి ఊరునిడిచి కన్నోళ్ళకి కావల్సినోళ్ళకి దూరమై దేశం పోయెటోల్లలో నేనాకట్ని.
ఖి షు షు కాళ్ళూ రెక్కలు సక్కగుండి కూలీనాలీ చేసుకుంటూ కలోగ్యరభ్రో తాగి ఇక్కడే ఉండుబిడ్డా నువ్వు ఊరును యిడువకని ఒక్కరుగా చెప్పిన కన్న తల్లి మాటల్ని పెడ చెవిన పెట్టిన వాళ్ళలో నేనొకడ్ని.
ఖు జ ణ్ గుడ్లగూబ కూళవిని చెట్టుకొకరు పుట్టకొకరు నులక మంచానికి అతుక్కుపోయిన ముసలితనం. పెనిమిటి రాసే ఉత్తరం కోసమో పంపే “క్యాసెట్ కోసమో 'గల్మల్ల ఎదురు చూసి ఎదురు చూసి కడపకు బొట్టుగా కనుగుడ్తను అతికిస్తున్న ఐదోతనం.
నన్ను కదిలించిన తెలంగాణ పల్లె దృశ్యం.
క ఖు ఖః భూగోళం ఒక గ్రామమౌతున్న దశలో వచ్చిన సరళీకృత నూతన ఆర్టీక విధానాలతో దెబ్బతింటున్న చేతి వృత్తులు చిన్నా చితకా వ్యాపారాలు మూతబడుతున్న కంపనీలు ఆగమైతున్న బతుకు. ఖరాబ్ అవుతున్న నియళ్. కాటగలుస్తున్న మనిషి తోవ చూపని ప్రభు (త్వాల్సు +
జ జ శు అక్కడ ఊళ్ళో తాళం వేసిన ఇండ్లు పాడుబడి కూలిపోతూ ఆక్రమణకు గురౌతున్నాయి
వ షు వే ఇక్కడ బహుళ అంతస్టుల భవనాల కోసం మాయమౌతున్న మురికి వాడలు. హై- టెక్స్ మోజులో ఉనికిని కోల్పోతున్న శివారు గ్రామాలు. “క్రబ్బా” కాటుకు బలి అవుతున్నవారు *“అడ్తుగు కొకరు కనిపిస్తారు.
నగరం నాకిప్పటికీ జవాబు దొరకని ప్రశ్న ...! జ జ |
ఊరి పొలిమేరకివతలే నలిగి పోతూ ... “షర్లపల్లి” లోని పచ్చని చెట్ల మీది బాల్యం గుర్తుల్ని చూసుకోలేని వాడ్ని. తొలి జ్ఞాపకమైన “నాన్న శవయాత్ర” యాది కొస్తుంటే వేర్లను వెదుక్కోవాలనే ఆరాటం ఎక్కువైతది. |
న్స స వ సలంద్ర కవిత్వం డా. నాళేశ్వరం శంకరం బాల్యం నా పై చెరగని ముద్ర వేశాయి. జూలియస్ ప్యూచిక్ రక్తాకరాలు నన్నెప్పుడూ అలర్ట్ చేస్తుంటాయి. ఆత్మహత్య చేసుకున్న విలాస్ గోగ్రే, రాప్తాడు గోపాలకృష్ణ నాగప్పుగారి సుందర్‌రాజులు చాలా సార్టు గుర్తుకువచ్చి నిద్ర పట్టనివ్వరు.
లే సు శ రికాంలేని బతుకు చట్రంలో సెకంద్లవుళ్ళులా తిరుగుతూ తిరుగుతూ ... ఒక్క సారి నిరాశకు గురికావడం సహజం. అందుకే... ఎతన్నినయాల -.. అశ్రువుల్ని ... కవితాక్షరాలుగా మలచి మీ దోసిలి లోకి వాంపుతున్నాను. నిరాశ నుండి ఆశవైపు వెళ్ళ డానికే ఈ “దర్వాజు ను తెరుస్తున్నాను.
జ న ళం అక్షరానికి - ఆచరణకి మధ్య దూరాన్ని తగ్గించుకుంటూ మరో “రచనితో మిమ్మల్ని కలిసే వరకూ ... వినమ్రంగా... _ ప్తాదారాబాద్ రంగు సత్యనారాయణ 19 డిసెంబర్ 2001
ఓపెన్ సిసేవ్
మురికీపోని లోకం
వెంటాడే పీడకలలు. కూలుతున్న కుల వృత్తులు. నేల రిని కాందన్నా దేశం పోవటాలు ఒకుకు మూసరో ౪8గ ముద్దౌతున్న దేహాలు, ఆత్నల అమ్మకాలు, ఆగని అశ్రుధారలు. పొక్కిలి వాకిళ్లు. తలాపున దీపాలు. బలవంతపు ద్వీర్ధనిద్రలు. సాగుతున్న శవయాత్రలు. దింపుడు కల్లాలు....
జ శ జ
సఫకేషన్. ఉక్కిరిబిక్కిరి. గాలాడ్త లేదు. తోవ కనబడ్త లేదు. అమౌస, కటిక చీకటి రాత్రి, చీకట్ల గుంతలు, గోడలు, గుంతల్ని పూడ్చేదెట్ల. గోడల్ని కూలగొట్టేదెట్లు మూసుకున్న దర్వాజులు. దర్వాజుల వెనుక బందీలు. నిరాశల రాస్తాలల్ల నుండీ నడిచి ఆశల చౌరాస్తాలల్లకు చేరుకునేతందుకు ఏ దర్వాజాలు త౭ివిలేవు. ఇక మన కోసం ఏదర్వాజాలు తెరుచుకోవు. తోవకోసం త న్నులాట, దేవులాట. మూసుకున్న దర్వాజల ముంగిట నిలబడి ఓపెన్ సిసేమ్ మంత్రాన్ని మరిచిపోయిన జనం. చిక్కుకున్న దర్వాజల్లోపల్లోపల సఫకేశన్. పింజరే కేపంభీల ఆత్మల సఫకేషన్.
గా! క! నా
ఏ తాజోంకీ, తఖ్లోంకీ, మహాలోంకీ దునియా కాలనీ, కూలనీ, పేలనీ తర్వాతనే తోవ కనబడతదేమో. అంత దాక ధ్వంస రచన జరగనీ, నడవనీ, విధ్వంసం తర్వాతే పునర్నిర్మాణమేమో. హరాదో, జలాటో, మిరాదో ఏదునియా. అప్పటి దాకా ముండ్లబాటల మీద నిప్పుల కుప్పల మీద ఈడిగిల బడుతూ,
కాళ్లీడ్చుకుంట నడుస్తం. మన కండ్ల నీళ్లు మనమే తాక్కుంట. మన ఏడుపుల్ని మనమే దిగమింగుకుంట.
“బహ్మ పట్నం పోతవుంటే దారి తెలువదు అన్నయా ఏటికీ ఎదురీదుకుంట పడవనడపవే చెల్లెలా”
సత్యం జయించే యాళ్గయ్యింది.
యంత్రభూతములను నడిపేచేతులు రాసిన కవిత్వానికి సలాములు చేస్తూ, స్వాగతం పలుకుతూ-
"హైదరాబాద్ లోకేళ్యర్
9 జనవరి 2002
కృతజ్ఞతలు 4౦0౧ ఉద్యోగులు, మిత్రులు సాహితీమిత్రులు, లోకేశ్వర్, సి.వి.కృష్ణారావు, డా| పులిపాటి గురుస్వామి, జి. భరత్ భూషన్ జాగాష్‌విలి లక్మయ్య ( ప్రజా శక్తి ఎ. శంకర్ (బల్కంపేట్) శిరిష లాలస, రేణుక (టీచర్, పి.పద్మ, డా॥ అంబటి సురేంద్రరాజు, నెలనెలా వెన్నెల, పులిపాటి గ్రాఫిక్ డిజైన్స్. రోషన్ ప్రింటర్స్.
సైరన్ కూతలు
చిటికెన '్రేలు
అంటు గట్టిన మొక్క
ఎరువు నయ్యాను.
మంచు తెర
కరిగించే కిరణం
ఆమె స్పర్శ.
ఆభరణం
ఆమె చిరునవ్వు
స్వర్ణకారుడ్ని.
గ్రీష్మం లో
గొడుగు ఎందుకు?
అమె నీడ చాలు,
కలల గూడు
ధృవాల మైనప్పుడు
చూపు ఇరుసు.
ఆమె ఊరెళ్ళింది
"సేద తీర్చుకుంటున్న
వంటపా త్రలు.
నా ఆచూకీ
ముండ్ల కంచె మీది
కట్లు పూవు, లావాని నవనవ డ్రా
"పెంకుటింటికీ ఉరాసె కనులెన్నో గూట్లో వెచ్చగా ...! చేయి ఆసరా వారిగిన నిట్టాడు అలకని ఇల్లు. ప్రకృతి దృశ్యం పల్లె పొలిమేరల్లో “పటం ఏసినట్టు. మట్టివలక మా ఊరి సంత బలపమైన షిల్లవా ద్ద ఎండిన కొండ్ర బిగుసుకున్న “వెరొ ఖాలీగరసె. బందెలు దొడ్డి మూసిన పనగడ దొరల గడీ... నిరాకృతి వురాతన కట్టడం వృద్దావ్యం. ాాాాతోాాంాం నతనాం చుం నానానానననానననాననాానననని
పలుకరించు మిత్రుడి జ్ఞాపకం మోదుగు పూవు. దిక్పూవి లేని కాగితపు పడవ అడ్డ మీది కూలి కొత్త గొంతుక 'ప్రవాహాగానానికి పక్షికోరస్. తాత - మనవడు రాగిపైస - క్రెడిట్ కార్డు నేనో *కటొ నోటుని. బతుకు దారి చివరి మైలురాయి చీకటి ప్రశ్న. గాలి పటము గిరికీలు కొడుతూ అచ్చం నాలాగే...! 'సైరన్ కూత మూసిన కంపనీకీ మేలు కొలుపు. న్ న్ వాలలణనలననినననననననలననననననవాచర్వాం స్తా
వేసవి గీతలు
చెట్టు గొడుగున్నా...
"పెయిమీద చెమట చుక్కలు
పత్తి కాయల్లా పగులుతున్నయ్
కమురు వాసనేస్తున్న “కొట్టం”
మోడు పై ఏడ్చే ఊరపిచ్చుకలు
బీజాన్ని వెదుకుతున్న తల్లిపేగు
ఎల్తి అవుతున్న బతుకు గోళెం
అందని బొక్కెన చేంతాడు
కొసకి ఊపిరిని ముడేసుకోవాలి
రికార్డుల్లో ఆవిరౌతున్న చిరునామాలు
కొరివి లేకనే అంటుకునే కాష్టం.
వేసవి గీసిన అధివాస్తవిక చిత్రం
విశ్వ విపణిలో అమ్మకానికి సిద్దం. లా తో సత్యాాతున వనానానాననననానననానననవ
పగిలిన కణం రెప్పల్ని చీల్చుకుని బొట్టు బొట్టుగా కన్నీరు మనసు తెర మీద కదిలే జ్ఞాపకాలు. తెగని అశ్రుధార మానేరు తీరం వెంట పచార్లు చేస్తున్న ఆత్మ వినిపిస్తున్న వాయుగానం రెక్కలాడిస్తున్న గది కిటికీ నీరింకిన కళ్ళతో మళ్ళీ ఈ లోకం లోకి ....!
చేయి కడిగిన చోట అమ్మ దాచుకున్న చెమట చుక్కలు కూలిగింజలు ఇసు(ర్రాయి తో కోర్కెల్ని పిండి చేశాను నాలుక రుచుల్ని మరచింది పెడికెడు మెతుకులతో శ్వాసను పరిక్షించాను. జీవితం మసక బా8ంది చేయి కడిగిన చోట మట్టినయ్యే ముందు నేనో వెలుతురు కావాలి.
ఐదో గోడ ఏడు అడుగుల్ని కాదని దృష్టి కోణాన్ని మార్చుకుంచారు. తెంపిన మూడు ముళ్ళు చిక్కు పడిన జీవితాలు. కాలీకింద నేల కదిలితే కొమ్మని ఆసరా చేసుకుంటారు. విడిచిన దుస్తుల కింద నలిగే ఆలోచన చిలుక్కొయ్యకు తగిలించిన సిద్దాంతం. మనసు ఖాళీలని పూరించే చీకట్లో రెండు దేహాల స్పర్గు సంభాషణ రాత్రి- పగలూ గదుల్ని మూరుస్తూ సమూపహాం నుండి వేరువడతారు. కొమ్మ పట్టు జారినప్పుడు.....! గది నాలుగు గోడల మధ్య ఐదో గోడకు పునాది అవుతారు.
యా నాననా ననన ననననననననననననాననననననననననననాణాణాన దరాసడా రో
జీవవాక్యం సమూహంలో ఉన్నట్టే కాని ఒంటరిగా నాలో నేను తాడొదిలిన బొంగరంలా సుళ్ళు తిరుగుతాను. అమె స్పర్ణించని దేహం బతుకు మూస లోకరిగి ముద్ద అవుతోంది. మనసు భారమైనప్పుడు కరువైన ఆమె చిరునవ్వు టంపపు కోత అయి అమె స్ట్రతుల లేపనంతో ఒకొక్కటే అతికించి నన్నో “జీవవాక్యం' లా మారుస్తుందెవ్వు డూనూ...
జీవగణితం
మనం వాళ్ళని
వాళ్ళు మనల్ని
అర్ధం చేసుకోవాలి,
నిన్న
వాళ్ళు మన వెనకాల
నడిచిన వాళ్ళు
నేడు
మనతో పాటు
నడుస్తున్న వాళ్ళు
రేపు
నడవాల్సిన వాళ్ళు
నైంకార్మర్‌లో నిలబడి చర్చనీయాంశమౌతుంటే
శాంతి నివాసాలు
ఆనంద నిలయాలు
ఇండ్లా లేకక్షా చ్దాలా?
పరిశీలించు కోవాలి.
కూడికలు, తీసివేతలలో
అంకెలుగా మిగులుతూ. వనీస్టుటూగా విడిపోనున్న వాళ్ళం. మన సంభాషణలో నాలోసగం, ఫిష్టీ.. ఫ్లి్ట
లలన కనానననతానననననననననిననివవావా చర్వాణ డ్రా అాబబననలణలనతాతాన పనా న ననాద నతని
వట్టి మాటలేనా?
పరీక్షించు కోవాలి.
జీవగణితంలో
ఎక్స్, వై ల మైన మనం
బి సి రేఖలుగా
ఖండించుకుంటాం.
కలుసుకుంటాం
పరిణతి చెందేవరకూ...!
ఇంటి పేరును జార్చుకున్న
అమె అడుగులో అడుగేస్తూ...
మనం నడవాలి.
మనం వాళ్ళని
వాళ్ళు మనల్ని
అర్ధం చేసుకోవాలి. లా ్ళంగా సత్యనారా వణ ానానానాననననననలలలననననననాలకకనానాతన
ఆవె ఆమె నాశ్వాస బతుకు భరోస. ఆమె నా ఆసరా ఇంటి వసారా ఆమె చూపుల కచాక్షము వలపు గావాక్షము ఆమె నా ప్రేమని చూపే గిటు రాయి. ఆమె నా ఆకృతిని మార్చే ఆకురాయి. ఆమె గారాల పట్టి. గాయాల పుట్టి. ఆమె కంటి చెమ్మ కొత్త కొమ్మ. అమె అందమైన అకృతి కవితల కృతి. ర్వాజు ఎః నననిననననాలలననననననానననననననలననననవనవవనానదర్యాా శ్రా
ర60డు ఉదయాలు
అక్టో బర్ ఏడో తేది బెజవాడకు ఆ రోజు రెండు ఉదయాలు అకరో దయం ఆం తర్వాత సూర్యోదయం విశిష్ట అతిధి బసతో పున్నమిలా వెలిగిన ఐలాపురం అలం ఐ | వైతరణి నుంచి రాస్తూ... రాస్తూ అలసీపోని కవికి సన్మానం అక్షరదూత సివికృ సీశ్రాదేవిలు
న్ వః వః శాతవాహన రైలు కదిలింది ఇంద్రకీల వీడ్కోలు చెబుతూ గంగినేని దగ్గర కొచ్చి ఆగింది ఏ ర్రుపొలెం మక్క పెరడులో మా ఊరును చూసుకున్నాను పత్తి ఆకుల మీద “పాపినేని కవిత్వాన్ని చదువుకున్నాను
హాలు రంగా సత్యనారాయణ వానానాననననననననాననననననననననన ననన
గుడిసెల చుట్టూ పచ్చని వెట్లు
బతుకమ్మ ఆడుతున్నట్టుంది
మనస్సు పొరల్ని సవరించిన
బూట్ పాలిష్ పిల్లోడి చిరునవ్వు
బధిరుడ్ని కాదని తేల్చిన
అంధుడి వేణుగానం
'స్తాకూలు రాసిన ఆకాష్ - లోకేష్‌లు
రైలు కిటికీ పక్కన నేను, సివికృ
లష్కర్ టేషన్లో దిగిన
నీకూ నాకూ మధ్య నిజం సిమెంట్
ఎప్పుడూ కలొపే ఉంచుతుంది
(విజయవాడకు వెళ్ళి వస్తూ ....)
లా లలల నినా ినాలతానానరాంనరకనాలారినినినినినరరననననానారణనినలదననాంనామదర్వాద స్త
తఎడుం
పాలు తాగిన పసిబిడ్డ
రెప్పు వాల్చుటం లేదు
చంద్రుడితో పోటీపడి
బస్సులో వన్నలైనాడు
చీకటి పొరల మధ్య
గుడ్డిదీపాల చారికలు
తండా అయి ఉంటుంది
“వెదురు వనాల గానం చేసే
నేస్తం కరచాలనం కోసం
పల్లే మేలొగనే ఉంటుంది
పక్షుల రెక్కల చప్పుళ్ళు
అవి నాకు ' ప్రశ్నొద్దకాలు
తుడుంయోగిన నేల మీద
నిద్ర పోని పసిబిడ్డ
శపటి “అగ్తుశసన
(అదిలాబాద్ కు వెళ్ళి... వస్తూ) లారా సత్యనారాయణ పాకాన
తయింగు
కమ్మెచ్చులోంచి తీగ
సాగుతున్న వాడు
పట్టెడ మీద పట్టెమై పల్చనౌతున్నవాడు
రవ్వా వెలిగారముతో
ముక్కలైన మనసుని
అతుక్కో లేని వాడు
నగలకి మెరుగుపెడుతూ
వన్నె తగ్గిన తనని తాను
మెరుగు పర్చుకోని వాడు
అతివల అందాన్ని
నగలతో పెంచిన వాడు
నమ్ముకున్న కుంపటి
చితిగా మారుతుంది
దిక్కులేని తనవాళ్ళు
దిక్కుల్ని వెదుక్కుంటున్నారు
విివనినననినినినినినినినననననినిననననననననాననననననననని
వున్నంటని మునిష్ని
కుమ్మరి వాము
తిరగని బతుకు సారె
కాలని కుండ
తడారిన నాలుక
ఊటరాని బావి
కరిగి పోయిన
కొప్పెర- గంగాళం
సర్వ - చెక్కనం చెంబు
వెక్కిరిస్తున్న
ప్లాస్టిక్ ట్యాంక్‌లు
వాటర్ బాటిల్స్
౫ ట్రన్స్ ట్రేకబుల్” కాని మనిషి
న శః 4
మొండి గోడలు
“దండెం గొ
నిశ్శబ్దము
అవరించిన
చాకిరేవు
సౌడు దొరకదు
కాట్ల సబ్బు లేదు
వాషింగ్ మిషన్
సర్ఫ్ ఎక్సల్ హై ...నా!
మురికి పోని లోకం హా త్రాగు సత్యవాాంవున వవననానననననవనవనవనవిన
ఊపిరి కొస
నగం చేబదులు .... సగం ఉపాసాలు మొత్తంగా భరోసా లేని బతుకులు అక్కడక్కడ మాడి మసైతున్నా రవ్వంత ఆశ ఊపిరిని నిలుపుతుంది ఎక్కడో వెలితి..... అసంతృప్తి చివరకు పుట్టుక మీదే విరక్తి ఎవరో వినిపిస్తున్నారు నీతిసూక్తుల్ని. దైవవాక్కుల్ని ఆకలి (ప్రశ్నగానే మిగిలింది అంతా కర్మని... దైవాన్ని నమ్ముకోవాలని సలహా కపటంతో మాట్లాడే వాళ్ళు ప్రామిసరీనోటుకు నకల్టు సెకండ్ సేల్స్‌కి నోగ్యారంటీలా పూట గడుస్తుందనే నమ్మకాళ్లేవు (ప్రేమిస్తే ప్రాణం మీదికే వస్తుంది
సగం ప్రాణం... సగం మరణం కలిస్తేనే నేను శవస్నానానికి నింపిన కన్నీటి కుండ పాడెకు వెనకా .... ముందు ఏడ్చేవారు... ఓదార్చేవారు నిజంగానే... ఏడుపుల్ని నటన అనటం తప్పు... తవ్పు నాకోసం ఏడుపు వాళ్ళ కోసం నటన
శోకాన్ని... మౌనాన్ని వేరుచేసే పెద్దర్వాజ
దిగూట్లో బందీ అయిన పంచపాళ
పొక్కిలైన వాకిలిప్పుడు దింపుడు కళ్ళంలా వుంది.
లా బననాననానననననననాంననననానననననననననననననననననననననననాానాలంబతారుక దర్వాద క్ర
వెతల గూడు సెరన్ కూత ఊపిరాడుతున్న కంపనీ ఉచ్చ్వాస, నిశ్వాసలుగా మారుతున్న షిఫ్ట్‌లు యంత్రాలు పాతవే పద్దతులూ పాతవే నాణ్యమైన ఉత్పత్తిని "పెంచాలి పోటీ మార్కెట్‌ని తట్టుకోవాలి కంపనీ నడవాలంటాడు యంత్ర పరిజ్ఞానం లేనివాడు పనెంత చేయాలో చెబుతాడు అక్షరం ముక్క రానివాడు హుకూం జారీ చేస్తాడు వ్రళ్ళలై మొలిచేవారిని కలుపు మొక్కలుగా పీకేస్తూ “మ్యాన్ పవరోొ ను తగ్గిస్తాడు కంపనీ నడవాలంటాడు పనెక్కువ చేస్తే “ఇనాం” లీస్తామంటాడు దురాశతో పతనమైనోళ్ళు పక్కోడికి గొయ్యి తీస్తారు విలువల్ని కోల్పోతూ కంపనీ నడవాలంటారు
ఆశల్ని అల్టుకుంటె నిరాశ మిగలటం ఇక్కడి ఆనవాయితి నా వాళ్ళకు నేను కడుపు నిండ తిండి పెట్టని ఫ్రితి వాళ్ళ మొఖంలో నవ్వుల్ని వెలి గించని పరిస్థితి “కుటుంబంి ఇప్పుడిక యంత్రమౌతున్న వేళ “మాస్ హిఫ్టీరయా” దిశగా ఊపిరి సాగుతున్న దె కంపనీ నడుస్తూనే ఉంది పీడకలై వణికిస్తున్న షావుకారు అప్పు వేధింపులతో చిల్లులు పడుతున్న మనస్సు పనిభారంతో పాగచూరుతున్న శరీరం తల్లడిల్లుతున్న పానం సంకెళ్ళు పడుతున్న చేతులు, మూగబోతున్న గొంతుకలు మారుతున్న బతుకిప్పుడు కందెన లేని బండిగం లా
కంటికేడు ధారల దుఃఖాల్నీ ఎలుక చేసుకునే లోపు నా ఊపిరి ఆగిపోయినా ... సైరన్ కూత ఆగదు
- శ జ మనస్సును చంపుకున్న లీడర్ నాలుగు అప్ప వచనాల్ని వినిపిస్తాడు చివరగా నా అనుకున్నవారు, రండు నిమిషాల మౌనం పొటిస్తారు, డెత్‌ఫండ్ కలెక్షన్ కోసం కంవనీ ఎవడూ నడవాలనీ నేను నడుం వాల్చిన చోట దిపం వెలుగుతూ వుంటుంది చీకటితో పోటీ పడుళూ....
రాచిప్ప సాక్షిగా...!
మౌనం తొక్కుడు బండ కదిలితే సరుస్క పడతం స్వార్థం పరుపు బండ
ఎంతకీ పగలదు, పెగలదు
కొత్తతోవ చూపని
వల్టుబండ
కల్మషాన్ని కాల్చేది
జకముక రాయి
ఉద్యమానికి పీడితుడు
పునాది రాయి ళో ట్రా
దరు రాతితో లోహం జ్ట్రుం' ల్ ఇ 7 / ఎల
పోటీ పడుతున్న వేళ....! యటం గం. శ్వా కిర్‌న్వ్యు ఏ రాయికానివారు టో శ వడిసెలో రాయి కావాలి హైద దా ద్.00 3% చట్టుబండ కాని వారు శా ఆయుధం పదునుకు
సానబండ కావాలి.
కొండల కండలు కరిగిపోకుండ
సేన్‌రాక్ట్) అంటూ నినదిద్దాం “రాకాసిగుట్టొ ల్నైనా కాపాడుకుందాం.
(ఐవంపూడి శ్రీ లక్ష్మికి ఆత్మీయంగా....)
అనాణననాలాననననననాననిననినననవనననాననననలనననన చర్చా క్ర
119౧ స్మృతి పథంలో నువద్దె మన మధ్యన లేని రించని ఖాళీ గలనా
వూ ళంలము నై ౧ త్ |
హాఫ్ మార్కు తక్కువైనా (జట 6 ౫౦.కోవైకర్తై ఓ |;
సాదా యాలో గ్రేస్ మార్కు మీద ఆశ లేదు. 14 ఏీబ్రవరి 2002
వ్ + ॥
లి స్ ప. మ సన టు రు గి హా! స! లో ఓక న క. న సట! కొ 1. త! పా ల ఆచూకి... నటే లల 1 . (స్టాట్... న. _ స వవ వీ వ క శప షా క్ష నక పీసు చ |. మ్య క స షె :కళిదె మీది ఆ వం లం స, క. మ , కట్ల:పూథు; _ వం . నళ మీ టి “| ల.
న ముం “ మప +! ల్ లుత్తుళ్టు శాహ్రాలి: ఏ ను ల డ. డుం వాలీ నోటు వ.
“తీపు కష శ 1... న.
| ఫం: వెలుగుత్న టం ఫై .. చీకటితో సేన సన ౧ లట్లుంది:,..
1 ప. బై సా. ఉట శ ను! సం టీ ౮ ౮ స్ ట్ట. ఎ మ వ 0 శ . ట్ |. కం ట్ట (| త స
శ