Telugu deshabhakthi - anilvaranasi/indianlanguages GitHub Wiki
౨. , గ గురజాడ అవ్వ్బారావు
... లేశభక్తి .
ఇ 4/002 0౯ ౧౯౯౪ మారేళ్ళ ప్రత్యేక ప్రచురణ శభక్తి === కొతీర కవితలు మహాకవి గురజాడ అప్పారావు వ్రజాశక్తి బుక్హౌన్ ఎమ్పాబ్ భవన్, ఫ్లాట్ నెం. 21/1. రజామాబాద్, ఆర్టీని కళ్వాణమందవం వ్రాదరాబాద్-20. ఫోన్ : 27660073 న్
ఇ 192 న. ల టుడే అెఏ ళో రహగ నచ. (ల్ - హ్ ప్రచురణ సంఖ్య : 1103 ప్రభను ముద్రణ : లళ్టోబరు, 2009 వెల:రు. 30/- వ్రతులకు ప్రజాశక్తి బుక్‌హౌస్ 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్ : 27608107 బ్రాంచీలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఖమ్మం, హవ్మకొంద, నల్గొండ, గుంటూరు ముద్రణా ప్రజాశక్తి దైలీ ప్రెంటింగ్ ప్రెస్, హైదరాబాద్
విషయసూచిక
మారేళ్ళదేశభక్తి - డాః రాదపాకెం చంద్రశేఖర రెడ్ది శి పే. దేశభక్తి ల! 2 ముత్యాల సరములు శేర్ 8 కాసులు వ ఉ కన్యక జు శ, లవణరాజు కల 2ఖ 8& దామన్, పితియన్ శీర్ ఇఓ పూర్ణమ్మ ర్ర్ కట మనిషి ఠి క. దించు లంగరు 1 1మ లంగ రెత్తుము 6 1& ముత్యాల సరము ప! 14 మిణుగురులు ఈ 15. చిలకల్లారా.. చిలకల్లారా ఈ 14 స్పామవేదం 70
తి
శ ఇ నూరేళ్ళ “దేశభక్తి
దేశభక్తి కవిత రాసిన గురజాడను దేశభక్తుడు కాదని నిందించటం చరిత్రను అర్ధం చేసుకోలేని ఫలితం! మహోన్నత దేశభక్తుడైన అంబేద్కర్నే దేశభక్తుడు కాదన్న మేధావులున్న భారతదేశంలో గురజాడను దేశభక్తుడు కాదనే వాళ్ళుండడం సహజమేనేమో!! సాంస్కృతిక మరుగుజ్ఞులు ఎంతగొంతు చించుకొని అరిచినా గురజాడ 'దేశభక్తి' కవిత తొంభై తొమ్మిదేళ్ళ నుండి ప్రజల నాలుకల మీదనే గాక హృదయాలలోనూ నాట్యం చేస్తూ మరో ఏదాదిలోకి అడుగుపెట్టింది. బహుశా భారతీయులకు నిజమైన దేశభక్తి అలవడే దాకా గురజాడ “దేశభక్తి కవిత ఆకాశంలో సూర్యునిలా ప్రకాళిస్తూనే ఉంటుంది. 'నవరసాల' వంటి వాళ్ళు నాలుకలు కాల్చుకున్నా, చీల్చుకున్నా అ కవితకు వన్నెతరగదు.
భారతీయ నవలాపితామహుడైన బంకించంద్ర చటర్జీని గొప్ప రచయితగా కీర్తిస్తూనే ఆయన “వందేమాతరం” కవిత కన్నా మన గురజాడ “దేశభక్తి కవిత వేయిరెట్లు గొప్పదని చెప్పడానికి సందేహించనక్కర లేదు. ఆయన “వందేమాతరం” కవిత 'దేశభక్తి' కవిత కన్నా దైవభక్తి కవిత అనడం సబబు. దైవభక్తి ఆధ్యాత్మికం, దేశభక్తి లౌకికం.
గురజాడ 'దేశభక్తి' కవితను 1910లో రచించాడు అప్పటికి బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం ముగియటం గాని, చివరిదశకు రావడంగాని జరిగింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజలు అంతర్గత వైరుధ్యాలను పక్కన బెట్టి ఏకంకావడంలో 'వందేమాతరం' పాట పాత్ర ఎంతో ఉంది. అదొక -* మంత్రమన్నారు సుబ్రహ్మణ్య భారతి. బెంగాల్ విభజనను విరమించుకొనేంత వరకు ప్రజలు ఉద్యమించడంలో ఆపాట స్ఫూర్తి కూడా ఉంది. రాజకీయాలకు సాహిత్యానికీ మధ్యసందింధాన్ని కూడా ఆ పాట రుజువు చేసింది. 'వందేమాతరం మందే రాజ్యం' నినాదం తెలుగు నేలలో కూడా ప్రతి ధ్వనించింది. 'వందేమాతరం” అన్నవాళ్ళు లాకీదెబ్బలు తిన్నారు. విద్యాసంస్థల నుండి బహిష్మరింపబడ్డారు.
శ
జైళ్ళకు వెళ్ళారు. శత్రువుకు చెమట పట్టించిన చరిత్ర 'వందేమాతరం'” పాటకుంది.
గురజాడ 'వందేమాతరం”' పాటలో నంకుచితత్వాన్ని, అనమ(గతను, అశా(స్రీయతను చూశాడు. మనిషిని విస్మరించిన దేశభక్తిని గురజాడ ఆమోదించలేదు. దైవభక్తి, మతభక్తి దేశభక్తిగా చలామణి కావడాన్ని లౌకికవాది అయిన గురజాడ ఆమోదించలేకపోయాడు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమంలో అన్ని మతాల వాళ్ళూ పాల్గొన్నా హిందూ దైవకీర్తన ఉండే పాట ప్రాధాన్యం వహించడాన్ని ఆయన గుర్తించాడు. దేశభక్తికి మతానికి సంబంధంలేదని, దేశభక్తి ఒక అహంభావంగా మారిపోయిందని గుర్తించిన గురజాడ శాస్త్రీయమైన దేశభక్తిని, మనిషి కేంద్రమైన దేశభక్తిని ప్రతిపాదిస్తూ తన కవితను రచించాడు. దేశాన్ని దేశభక్తిని ఇరుకు సందుల్లోంచి రహదారి మీదికి తీసుకొస్తూ తన కవితను రచించాడు. ఒకగేశంలో ఉండే మనుషులకు కులాలు మతాలు ఉండవచ్చుగాని ఒక దేశానికి అవి ఉండవని చాటడానికి తన కవితను రచించాడు గురజాడ, “సుజలాం సుఫలాం మలయజశీతలాం” అన్నవి ఏ దేశంలోనైనా ఉంటాయి. మూ గాలి, మానీళ్ళు, మాపళ్ళు గొప్పవి అనడంలో అర్థంలేదు. పైగా భారతదేశంలో అన్ని ప్రాంతాలకు సుజలాం సుఫలాంలు వర్తించవు. అందుకే దేశభక్తికి సంబంధించి ప్రజల్ని సెంటిమెంటు నుంచి మనిషి వైపు మళ్ళించడానికి గురజాడ ఆ కవితను రచించాడు.
దేశభక్తిని బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతదేశానికి న్వతంత్రం నంపాదించడానికి స్ఫూర్తినిచ్చే కేవలం రాజకీయ పనిముట్టుగా మాత్రమే గురజాడ భావించలేదు. ఆయన దేశభక్తిని ఒక జీవిత వేదాంతంగా, ఒక అభివృద్ధి మంత్రంగా చూశాడు. ఇవాళ మన దేశభక్తి కవితను మనం పాడుకొని రేపు ఇరుగుపొరుగు దేశాలతో ఎలాంటి భేషజమూ లేకుండా స్నేహ పూర్వకంగా మసలుకోగలిగేట్టు రాశాడు గురజాడ.
1936లో డా.బి.ఆర్. అంబేద్కర్ 'కులనిర్మూలన' ప్రసంగ పత్రం రాశారు. మనదేశంలో మనలో మనం పరస్పరం స్వతంత్ర మిచ్చుకోకుందా, బ్రిటిష్ వాళ్ళ నుంచి న్వతంత్రం కోరే హక్కు మనకెక్కడుంది? అని ప్రశ్నించారు. రాజకీయ నిరంకుశత్వం కన్నా సాంఘిక నిరంకుశత్వం చాలా క్రూరమైంది గనుక ఆర్థిక రాజకీయ విప్లవాల కన్నా ముందు సాంఘిక విప్లవం రావాలని వాదించారు. సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ వంటి వాళ్ళు న్వతంత్రమంటే అధికారం తెల్లదొరల నుంచి నల్లదొరల చేతుల్లోకి మారడంకాదని ఒక మనిషి మరొకమనిషి దోచుకునే వ్యవస్థ నిర్మూలనే అసలైన స్వతం[త్రమని అన్నారు. “మాకొద్దీ తెల్లదొరతనం'” అని గరిమెళ్ళ అంటే, “మాకొద్దీ నల్లదొరతనం' అని కుసుమధర్శన్న పాడారు. బహుశా గురజాడలో ఈ ఆలోచనలు మొలకదశలో ఉన్నవేమో. వాళ్ళెవరూ బ్రిటిష్ వాళ్ళు మనదేశంలో శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకున్న వాళ్ళుకారు. అయిదవ జార్జి మీద గేయం రాశాడనో,
క్
“కన్నుగానని వస్తుతత్వము
కాంచనేర్చరు లింగిలీజులు
కల్లనొల్లరు వారివిద్యల
కరచి సత్యము నరసితిన్” అని రాశాదనో “వెళ్ళిపురాణగాథలనమ్మ జెల్లున” అని అన్నాడనో గురజాడ దేశభక్తుడు కాదనడం అయన దేశభక్తి కవితను సరిగా అర్థం చేసుకోకపోవడమే. బ్రిటిష్ వాళ్ళొచ్చి భారతీయుల్ని అతృ్మన్యూనతలోకి నెట్టేస్తే ఆలా ఆత్మ న్యూనతలో పడి మన సంప్రదాయాలను తిరస్కరించిన వాళ్ళలో గురజాడ ఒకరట. మన పురోహిత వర్గం బ్రిటిష్ వాళ్ళ కన్నా ముందే కొన్ని వేల ఏళ్ళ క్రితమే కర్మసిద్ధాంతంలో మొత్తం భారతీయ (శ్రామిక జనాన్ని ఆత్మన్యూనతలోకి నెట్టివేసి ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొత్తగా మనల్ని ఆత్మన్యూనతలోకి నెట్టారనడం అబద్ధం. కర్మ సిద్ధాంతం కుల వ్యవస్థ అత్యధికులైన శ్రామికుల్ని ఆత్మన్యూనతలోకి నెట్టేసి ఉంటే, వాళ్ళలో ఆత్మ విశ్వాసం కలిగించదానికి వేమన, వీరబ్రహ్మం వంటి వాళ్ళు మధ్యయుగాలలో దేశవ్యాప్తంగా తమవైన వద్ధతుల్లో కృషి చేశారు. వాళ్ళ ప్రయత్నాలు అధునిక యుగంలో కార్యరూపం ధరించే పరిస్థితి ఏర్పడింది. అదింకా పూర్తికాలేదు. గురజాడ దేశభక్తి కవితను ఈ నేపథ్యంలో అర్థంచేసుకోవాలి.
గురజాడ 1910లో “దేశమును ప్రేమించుమన్నా” అని చెప్పాడు ఎందుకు చెప్పవలసివచ్చింది? మనం దేశాన్ని ప్రేమించడం లేదు కాబట్టి దేశాన్ని (ప్రేమించడం మనకు తెలియదు కాబట్టి. తరగతి గదిలో అయ్యవారు సైలెన్స్ అని ఎప్పుడంటారు? విద్యార్థులు చదవడం మానేసి అల్లరి చేస్తున్నప్పుడు. అలాగే మనం దేశాన్ని ప్రేమంచకుండా కులాన్నో మతాన్నో ప్రేమిస్తూ ఉంటే మనం (ప్రేమించవలసింది దేశాన్ని అని గురజాడ మనకు నేర్పారు. గురజాడ దేశభక్తుడు కాకపోతే ఇక దేశంలో దేశభక్తులంటూ ఎవరూ ఉండరు. 1910లో గురజాడ దేశభక్తి కవిత రాస్తే 1948లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్రి కొత్తచూపు కథలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాకా మనకు తెలిసింది దైవభక్తి, రాజభక్తీ తప్ప దేశభక్తి కాదు. అది అ తర్వాతనే మనకు తెలిసింది అనిపించాడు ఒక పాత్రతో. మనిషి తన రూపంలో తాను సృష్టించిన దేవునికి తానే బానిసైపోయి సాటిమనిషిని రాయికన్నా హీనంగా చూసే దశకు దేశం చేరుకుంది. అప్పుడు గురజాడ దేశాన్ని (ప్రేమించమన్నాడు. మంచిని పెంచమన్నాడు. దేశభక్తికి మంచికి మధ్య ఉండే పేగుబంధం గురజాడకు తెలుసు. మనదేశాన్ని ఆర్థికాభివృద్ధి వైపు నడిపించి, సమాజాన్ని ప్రజాస్వామ్యం వైపు మళ్ళించే సాధనమే అయన దృష్టిలో దేశభక్తి. నా గాలి గొప్పది, నా నీళ్ళు గొప్పవి అని తొడలు చరచడం ఆయన దృష్టిలో దేశభక్తితాదు. అందుకే దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు దేశాన్ని ('ప్రేమించడమంటే దేశంలోని మనుషుల్ని ప్రేమించడమే. ఆయన దృష్టిలో మనిషిని నమ్మేవాడు, 6
మనిషిని గౌరవించేవాదే నిజమైన దేశభక్తుడు. మనిషి చేసిన రాయి రవ్ప్చకు మహిమ కలదని సాగిమొక్కుతూ సాటి మనిషిని రాయికన్నా హీనంగా చూసే భక్తిని గురజాడ దేశభక్తిగా గుర్తించలేదు, ఆమోదించలేదూ మనిషిని మనిషి వైపు నిలబడమన్నాడు. ఆయన దేశభక్తికి మానవీయ స్పర్శఉంది. జాతీయ దురహంకారానికి మానవీయ స్పర్శ పొడగిట్టదు. గురజాడ దేశభక్తి మనుస్మృతిలోంచి పుట్టలేదు. అది ఫ్రెంచి విప్లవం అందించిన స్వేచ్చ సమానత్వం సౌభ్రాతృత్వం అనే సూత్రాలలోంచి పుట్టింది. దానికి అంతర్జాతీయ నేపథ్యముంది. గురజాడది విప్లవాత్మక దేశభక్తి. మనుషుల్ని కులాలుగా, మతాలుగా చీల్చి దేశాన్ని నిర్వీర్యం చేసే దుర్మార్గానికి భిన్నంగా మనిషిని మనిషిగా గౌరవించే దేశభక్తి గురజాడది.
గురజాడ దేశభక్తికి మనిషి పునాది. మనిషి - మానవ శ్రమ - దాని ఉత్పత్తి - మానవ నంబంధాలు ఇవీ గురజాడ దేశభక్తిలోని కీలకాంశాలు. ఆయనది భౌగోళిక సరిహద్దురాళ్ళ దేశభక్తి కాదు. అందుకే “దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్” అన్నారు. మనిషి అంటే ఆరోగ్యంగా ఉండే మనిషి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తిండి కావాలి. తిండికావాలంటే పంటలు పండించాలి. ఉత్పత్తులు పెంచాలి. అవి కావాలంటే శ్రమించాలి మనిషి. తమ చెయ్యాలంటే మళ్ళీ తిండే గతి. శ్రమించే మనుషులమధ్య (ప్రేమ పూరిత సంబంధాలుండాలి. ప్రౌభ్రాతృత్వభావన ఉండాలి. దీనికి మానసిక ఆరోగ్యం ముఖ్యం. ఉపన్యాస కళను నేర్చింది. గిరీశంలాంటి కొందరైనా ఇందుకుదాహరణలు. కోట పురుషోత్తం చెప్పినట్లుగొ తడితక్కువ తమాషా ఎక్కువ. మాటలు పెరిగి పనితగ్గిపోయింది అందుకే గురజాడ.
“వాట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయి” అని ప్రబోధించాడు. దేశంలో ఉత్పత్తులు పెంచి ఆర్థికాభివృద్ధికి పాటుపడడమే ఆ మేలు.
“ఈసురోమని మనుషులుంటే
దేశమే గతిబాగుపడునోయ్?” అని (ప్రశ్నించాడు. మనిషికి తిండిలేని చోట” సుజలాం సుఫలాం అని పాడినందువల్ల ప్రయోజనం మేమిటి? దేశం అభివృద్ధి చెందాలంటే దేశ సంపద పెరగాలి. సంపద పెరగాలంటే ప్రపంచ దేశాల జ్ఞానం మనకు దక్కాలి. మనకు అందుబాటులోకి రావాలి.
“జల్బకొని కళలెల్లనేర్పుకు
దేశ సరుకులు నించవోయ్”
ళా
అన్నాడు గురజుడ “దేశ సరుకులు నించవోయ్” దేశ సరుకులనమ్మవోయ్” అన్న గురజాడను దేశభక్తుడు కాదంటున్నామంటే మన మానసిక స్థాయి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
భూస్వామ్య వ్యవస్థను కదిలిస్తూ పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చింది దానికన్నా ఇది మేలైనది. దానిని ఆహ్వానించడమే అప్పటికి ప్రగతిశీలచర్య. గురజాడ ఆ పనే చేశారు.
“డబ్బు తేలేనట్టినరులకు
కీర్తి సంపదలబ్బవోయి” అని అందుకే గురజాడ అనవలసి వచ్చింది.
గురజాడ గతాన్ని పూర్తిగా తిరస్మరించలేదు. అట్లని గతంలోనే ఇరుక్కు పామ్మనలేదు. గతంలో ఉండే కొంచెం మంచిని స్వీకరించమన్నాడు.
“వెనకచూసిన కార్యమేమోయి
మంచిగతమున కొంచమేనోయి
మందగించక ముందు అడుగేయి
వెనబడితే వెనకేనోయ్” అన్న హెచ్చరించాడు. వైతాళికుడంటే ఇలా హెచ్చరించేవాడే భారతీయులకు అప్పటికి ఇంతకన్నా అవసరమైన హెచ్చరిక ఏమున్నది. ఈ హెచ్చరిక చెయ్యడం కన్నా మించిన దేశభక్తి అప్పటికి ఇంకొకటిలేదు. సంస్కృతికి గతమేగాని వర్తమాన ముండదని భావించే గురజాడ అర్భ్హమవుతాడా? “మంచి గతమున కొంచెవేనోయ్” అన్న కవి అత్మన్యూనతలోపడ్డాడని అనే వాళ్ళ నిజాయితీ నందేవోస్పదం. “కొత్త పాతలమేలు కలయిక”ను ప్రతిపాదించిన కవి గురజాడ అన్న విషయాన్ని మరచిపోతే ఎలా?
భారతదేశం కులమతాల నిలయం. వీటివల్ల మన సమాజం కోల్పోయింది తక్కువేమీ కాదు. ప్రజలు మనం మనుషులం అనే నిజాన్ని మరచిపోయి మనం కులాలం మతాలం అని గుర్తుపెట్టుకోవడం వల్ల ప్రజల మధ్య ఆర్థిక సాంఘిక వైరుద్యాలు అనైక్యత పెరిగాయి. డా.బి.ఆర్ అంబేద్కర్ అన్నట్లు శ్రమ విభజనే కాకుండా శ్రామిక విభజన కూడదా జరిగిపోయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని విభజించి పాలించడం నిజమేకాదు. వాళ్ళు రాకముందే భారతీయులు నాలుగు వేలకు మించిన కులాలుగా విడిపోయున్నారు. కర్మ సిద్ధాంతం ఉండనే ఉంది. అనేకం ఉన్నప్పుడు ఘర్షణ తప్పదు. కులమతాల మధ్య సంఘర్షణ అనివార్యం. కులమత నిర్మూలనే దానికి పరిష్కారం. అవి నిర్మూలింపబడేదాకా ఏమి చెయ్యాలి. సామరస్య జీవనమొక్కటే మార్గం.
తి
చెట్టపట్టాల్ పట్టుకుని దే
శస్థులంతా నడవవలెనోయి
అన్నదమ్ముల వలెనుజాతులు
మతములన్నీ మెలగవలెనోయి
మతం వేరైతేను యేమోయి
మనసులోకటై మనుషులుంటే
జాతియన్నది లేచిపెరిగి
లోకమున రాణించునోయి ఇదీ గురజాడ ప్రబోధించిన మార్గం. విడిపోయిన జనాన్ని కలిసి బతకమని ప్రబోధించిన కవిని దేశభక్తుడు కాదనడం మూర్ధత్వం కన్నా మించిన ఘోరం. మతం పేరుమీద నిరంతరం పరస్పరం కత్తులు దూసుకుని మారణకాండను నడిపించే శక్తులను మార్చే ప్రక్రియ చేపట్టిన కవికన్నా దేశభక్తుడెవడు?
ఆర్థిక సాంఘిక ధార్మిక వైరుధ్యాలతో సతమతమవుతున్న భారతదేశానికి “శ్రమ - ప్రేమ” అనే సిద్ధాంతాన్ని మందుగా అందించాడు గురజాడ.
దేశమని యెదుదొడ్డ వృక్షం
పేమలను పూలెత్తవలెనోయ్
నరుల చమటను తడీసి మూలం
ధనం పంటలు పండవలెనోయి ద్వేషమే కూడుగూడు గుడ్డగా బతికే వాళ్ళకు ఈ (ప్రేమ సిద్ధాంతం అర్ధంకాదు. విశ్రాంతి వర్గానికి ఈ చమట సిద్ధాంతం వంట బట్టదు. భారతీయుల మధ్య కులమత సంబంధాలను తిరస్కరించి ప్రేమ - సౌభ్రాతృత్వ పూరితమైన మానవ సంబంధాలను ప్రతిపాదించాడు గురజాడ. అంతర్గత వైరుధ్యాలను నిర్మూలించుకొని జనమంతా సామూపొకంగా (శ్రమిస్తే దేశం ఆర్థికాభివృద్ధి చెందుతుంది. కాబట్టీ (శ్రమకు ప్రేమకు మధ్య విడదీయరాని సంబంధముంది.
దేశభక్తి కవిత పుట్టి నూరేళ్ళు కావస్తున్నది. ఆయన దేశభక్తి కవితలో (ప్రతిపాదించిన అంశాలు - ఇవాళ వాస్తవాలు వీటికి పోల్చుకుంటే మనం గురజాడ దగ్గరికైనా . వెళ్ళామా? గురణాడ మాటలు మనం విన్నామా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
తి
దేశభక్తి విషయంలో మనం బంకింబాబును దాటి రాలేదు. గురజాడను ఎప్పుడు కీరతామో! కులాల కుమ్ములాటలు మతాల మారణహోమాలు కొనసాగుతూనే ఉన్నాయి. విదేశీ ఈరుకుల మీద వ్యామోహం పెరుగుతున్నది. మనుషులు క్రమక్రమంగా శ్రమకు దూరం కావడం లేదా? క్రికెట్ మ్యాచ్ మనదేశ భక్తికి కొలమానమయ్యే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఇరుగుపారుగు దేశాల పట్ల శత్రుభావం కలిగుండడమే దేశభక్తిగా తయారయింది.
“సొంత లాభము కొంత మనుకు
పొరుగువాడికి తోడుపడవోయి” అన్న ప్రబోధం తలకిందులైపోయి ఆదాయపన్ను ఎగవేతదారుల ధర్మ సత్రంగా తయారయ్యింది. దేశమనే దొడ్డ వృక్షాన్ని తలా ఒక కొమ్మ నరుక్కుంటున్నారు. దేశభక్తి వేషానికి పరిమితమైపోయి. అచరణ దానికి భిన్నంగా ఉంటున్నది. వెనకచూపునకు కొదవేలేదు. కాలంచెల్లిన శా(స్తాలు ఇంకా మనుషుల్ని నియంత్రిస్తూనే ఉన్నాయి. “పూనుస్పర్థను విద్యలందే” అన్నమాట అర్ధాన్ని మార్చుకుంది.
అనారోగ్యకరమైన దురభిమానాన్నీ వదులుకొని, దేశంమీద (ప్రేమను పెంచుకొని గురజాడ మార్గం అనుసరించనంత వరకు మనదేశం అన్ని విధాలుగా అధునిక దేశంకాదు. మనదేశం నిజమైన లౌకికదేశంగా మారేదాకా ఆయన దేశభక్తి కవితకు విలువ ఉంటుంది. దేశభక్తిని మూఢనమ్మకంగా కాక దేశాభివృద్ధిని సాధనంగా మార్చుకుంటే ప్రయోజనముంది. చెట్టపట్టాల్ వేసుకొని దేశస్థులంతా మెలిగేరోజు వచ్చేదాకా దేశభక్తి కవిత మార్గదర్శిగానే ఉంటుంది.
ఈ నూరవ సంవత్సరంలో దేశభక్తి కవితను మూలమూలకు తీసుకొని పోవాలి, గురజాడది విదేశీవాదమనో మిత వాదమనో కొట్టి పారేస్తే నష్టపోయేది మన సమాజమే. “యెల్లలోకమువొక్క యిట్లై” అనే కోరికగల గురజాడ దేశభక్తి కవితకు ఏ దేశానికైనా జాతీయగీతం కాగలిగిన అర్హత ఉంది. మనదేశంలో జాతీయ కాదగిన లక్షణం బఐంకి గీతంకన్నా గురజాడ గీతానికే ఎక్కువగా ఉంది. విగ్రహాలను కూలగొట్టడం ఇష్టం లేకపోతే తెలుగు ప్రజలకన్నా 'దేశభక్తి' రాష్ట్ర గీతం కావాలి. బలవంతంగా పాడించినక్కరలేదు గాని స్వచ్చందంగా (ప్రజలు పాడుకునే చైతన్యం తీసుకురావాలి. ఆంగ్లంలోకి ఇతర భారతీయ భాషలలోకి “దేశభక్తి” గీతాన్ని అనువదించాలి.
= దా॥ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి 10
టో “పళమయు ను ప్రూష్లంచంమయముడ్చా! క .
కంటు ఉని పంయనన్నా. ట్ర
స |. వ్రైజ్టుమా బలు రట్టు కాడు | చర్ట్యాయెల్స లప్ జ కారా, | పాళి పంటి ల ఆం ళా ఉండి కవ షప, తంత తశలుందునం | కంఠ రల వాహేను ౫న పొయి! ] తి యనుయఘుి టంప్ర శ యి+ సు కం తుని కుడ గంపా విస కుడ త బాను అనం వాటం ] జల్పుతరుడి తళంల్న్నిగౌర్భుకు ” ఎప్ప ర రురు ల ఫించ్త సూ ౧. శే స్తే $॥ లా వే యాలను “వా డవపొవ్న | తియ తవ సై తా | “తున షం పా రంలు కొట తోటు 1 క్ష
కో శ దేశభక్తి శ] మంచి అన్నది పెంచుమన్నా! శే వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ చే గట్టి మేల్ తలపెట్టవోయి! త శ దారిలో నువు పాటుపడవోయి, కె తిండి కలిగితె కండకలదోయి వ కందకలవాడేను మనిషోయి! ళీ ఈసురోమని మనుషులుంటే ఇ్జే . దేశమేగతి బాగుపడునోయి? జీ జల్పుకొని కళలెల్ల నేర్చుకు కి దేశి సరుకులు నించవోయి! ణే అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి జ్జ దేశి సరుకుల నమ్మవలినోయి, | డబ్బు తేలేనట్టి నరులుకు క్షే వెనక చూసిన కార్యమేమోయి? ప మంచి గతమున కొంచెమేనోయి స్మ మందగించక ముందు అడుగేయి శే 2
వెనుకపడితే వెనకే నోయి! ణి పూను స్పర్థను విద్యలందే ర వ్యర్థ కలహం పెంచబోకోయి | కత్తి వైరం కాల్బవోయి? శ] దేశాఖిమానం నాకు కద్దని ళీ పూని యేదైనాను నొకమేల్ జ కూర్చి జనులకు చూపవోయి! ఖే ఓర్వలేమి పిశాచి దేశం శే ఒరుల మేలుకు సంతసిస్తూ చె ఐకమత్యం నేర్చవోయి! 7 వ! పరుల కలిమికి పొర్లి యేడ్చే శ] పాపి కెక్కడ సుఖం కద్దోయి? ణ్ ఒకరిమేల్ తన మేలనెంచే నేర్చరికి మేల్ కొల్లలోయి!” స్వంత లాభం కొంత మానుకు / పొరుగు వాడికి తోడుపడవోయి న్ దేశమంటే మట్లి కాదోయి న ం చెట్టపట్టాల్ పట్టుకుని | దేశస్థులంతా నడవవలెనోయి, అన్నదమ్ముల వలెను జాతులు స మతములన్నీ మెలగవలెనోయి! శ్రే ఒత్త 13
కా” మతం వేరైతేను యేమోయి? ర మనసు లొకటై మనుషులుంటే గ జాతమన్నది లేచి పెరిగి | లోకమున రాణించునోయి! శై దేశమనియెడి దొడ్డ వృక్షం శే (ప్రేమలను పూలెత్తవలెనోయి స నరుల చమటను తడిసి మూలం ॥ ధనం పంటలు పండవలెనోయి! ణి ఆకులందన అణగిమణగి శ కవిత కోవిల పలకవలెనోయి శ పలుకులను విని దేశమందభి జ మానములు మొలకెత్తవలెనోయి! ళ్ (కృష్ణ పత్రిక 1913 ఆగస్టు 9, రచనా కాలం 1910) గ్ నో త శ ఖ్ ఖే కేశ
స. గ్గ గ /
ముత్యాల సరములు ] గున్తునా ముత్యాల సరములు శ కూర్చుకొని తేబైన మాటల గ కొత్త పాతల మేలు కలయిక [ కొమ్మెరుంగులు జిమ్మగా మెచ్చనంటా వీవు, నీ విక ( మెచ్చకుంటే మించిపాయెను 1 కొయ్య బొమ్మలె మెచ్చు కళ్ళకు _ కోమలుల సౌరెక్కునా? 1 తూర్పు బలబల తెల్లవారెను, శ తోక చుక్కయు వేగ చుక్కయు, జ ఒడయుడా వేవెల్లు కొలువుకు | వెడలి మెరసిరి మిన్ను వీధిని వ వెలుగు నీటను గ్రుంకె చుక్కలు, న్ చదల చీకటి కదలబారెను, శ యెక్కడనా వొక చెట్టు మాటున నొక్క కోకిల పలుక సాగెను. మేలు కొలుపులు కోడి కూసెను, . విరులు కన్నులు విచ్చుచూసెను, ] ఉండి, ఉడిగియు, ఆకు లాడగ,
కేత్
కొసరెనోయన గాలి వీచెను. . పట్టణమున పదినాళులుంటిని ళ్ కార్యవశమున పోయి, యచ్చట కటి సంఘ సంస్కరణ ప్రవీణుల / శ్ సంగతుల మెలిగి, ఇల్లు జేరితి నాటి వేకువ, - జేరి, ప్రేయసి నిదుర లేపితి, “కంటివే' నేనంటి, “మింటను ॥ కాము బాణం బమరియున్నది” ౯ జ తెలిసి దిగ్గునలేచి, ప్రేయసి = నన్ను గానక, మిన్ను గానక, కురులు సరులను కుదురు జేయుచు సే ఓరమోమిడ, బల్ఫితిన్. జీ ణే “ధూమకేతువు కేతువనియో త్త మోము చందురు డలిగి చూడదు? కేతువా యది? వేల్పు లలనల క్తి కేలి వెలితొగ కాంచుమా! - “అరుదుగా మిను చప్పరంబున స్ చొప్పు తెలియని వింత పొడమగ, 7 చన్న కాలపు చిన్న బుద్ధులు న బెదరి యెంచిరి కీడుగా. న నే అంతెకొని రవంతయైనను నలువ నేరిమి కంతు యిది యన క నింగి తొడవయి వ్రేలుచున్. శీ 116
ణి -
కవుల కల్పన కలిమినెన్నో అల వన్నె చిన్నెలు గాంచు వస్తువు క్షార, నమ్మ జెల్లునె పండితుల్. కాంచ నేర్చరు లింగిరీజులు, శ కరచి సత్యము నరసితిన్, / “దూర బంధువు ఇతడు భూమికి, శ. దారి బోవుచు చూడ వచ్చెను - క్ డబ్బదెనుబదియ యేండ్లకొక తరి 1 తెగులు కిరవని కతల పన్నుచు " దిగులు జెందు టదేటి కార్యము? 1 తలతు నేనిది సంఘ సంస్మర . ఇ ప్రయాణ పకాకగాన్ మాట లనియెడి మంత్ర మహిమను, యెల్ల లోకము వొక్క యిల్లై 1
7
జ్ఞాన మొక్కటి నిలిచి వెలుగును, ఖ్ అంత స్వర్గ సుఖంబు లన్నవి ళ్ యవని విలసిల్లున్. టీ “మొన్న పట్టమునందు ప్రాజ్ఞులు జ్ గ్ మొట్టమొదటిది మెట్టు యిది యని, పెట్టినారొక విందు జాతుల శ జేర్చి, వినవైతో?” ణి అంటినేనిట్లంత ప్రియసఖి శ యేమి పలుకక యుండి యొక తరి, ట్ పిదప కన్నుల నీగు కారుచు ఫే పలికె నీ రీతిన్. ॥ వ “వింటి, మీ పోకిళ్ళు వింటిని, , కంట నిద్దుర కానకుంటిని, - యీ చిన్న మనసును చిన్న బుచ్చుట ఇ యెస్నికని యోచించిరో? ” “తోటి కోడలు దెప్పె! పోనీ! " సాటివా రోదార్చె, పోనీ, కి మాటలాడక చూచి నవ్వెడి మగువకే ముందన్. | “తోడు దొంగని అత్తగారికి | తోచెనేమో యనుచు గుందితి, శ్ కాలగతియని మామలెంతో కలగ సిగ్గరినై. ల “చాలునహ! మీ చాకచక్యము, ” చదువు కిదె కాబోలు ఫలితము! ఇంత యగునని పెద్ద లెరిగిన ఇంగిలీషులు చెపుదురా?” | 18
“క్రోట పేటల నేల గలరని ౧౯
కోటి విద్యలు మీకు కరిపిరి, నో
పొట్ట కూటికి నేర్పు విద్యలు | |
పుట్టకిట్లు కదల్పెనా?
“కట్టకున్నది యేమి కానీ,
పెట్టి పొయ్యక పోతే పోనీ, ॥
కొంచి పెంచిన తల్లిదండ్రుల శ
నైన కనవలదో?” ల
“కలసి మెసగిన యంత్ర మాత్రనె
కలుగబోదీ యైకమత్యము,
మాల మాదిగ కన్నె నెవతెనా +
మరులుకొన రాదో?” +
అనుచుకోపము నాపజాలక ॥
జ్రీవితేశ్వరి నరులు నామై /
చరచి చనె క్రొమ్మెరుగు చాడ్పున స
మనసు విలకముగాన్. బ్
తూర్పు ఐల్లున తెల్లవారెను, .
తోక చుక్క యాదృశ్యమాయెను, శీ
లోకమందలి మంచి చెడ్డలు న
లోకులెరుగుదురాద? -” (అంధ్ర భారతి” 1910 జూలై)
19
గ్
సం
ఫలే
కాసులు దేని గూరిచి కలిగె చెపుమూ, ఇ మరచితిని... నవ్వెద వదేలను? .. యేమి కారణమైన పోనీ, గ ఒకటి మట్టిని పుట్టినది, వే రొకటి హృత్మమలంపు సౌరభ, ] మదియు నిది యొక్కడను కలుగుట | యరుదు, సతులకు వేడ తగినది _ ధనమను నొండు కలదే పసిడి గాక”ని. ప్రాజ్జులకె కనికట్టు స కనకము, చపల చిళ్లక కన్ను శ్ర చెదురుట చిత్రమా! తీపలకు . తలిరుల తెరంగున, కాంచనము 1 సింగార తెరంగున, కాంచనము . సింగార మందురు లలవలకు, . కానిమ్ము, గానీ, కమ్మని తావి | గ్రమ్మెడి పుష్ప నిచయము ్రేమె శ కా? అది లేకత మంకెన కెంపు [ కొంతుల యందము ] వం
“ప్రేమ కొరుకుకు గా తిందురా? యెట్టిదది? నా వలను ౧౯ కలదో, లేదో?” యను నొక వింత సీ బంగరు మిసిమి మేనికి పసపు నలదితి, శీ కురుల నలరుల నూనె నించితి, శే కాటుకను మెరుగిడితి చూడ్చికి, న్ విదెము వింత హొరంగు గూర్చెను వి వాతెరకు, పలు వరుస వెన్నెల శ లలమె, దానదానను, మురవు న పెనగొనె, నేర్చి మెరసితి రూపు, సై పేమ పెంచక పెరుగునే? షి ప్రేమ - స్ పెన్నిధి గాని, ఇంటను నేర్చ శ రీ కళ, ఒజ్జలెవ్వరు లేరు - శ శాస్త్రము లిందు గూరిచి కాల్చి శ మౌనము - నేను నేర్చితి బాగ్య / వశమును, కవులకృప గని, హృదయ | మెల్లను నించినాడమ ప్రేమ | యను రతనాల - కొమ్ము! తొడవులుగ నని మేన దాల్చుట యెటుల నంటివా? తాల్చితదె, నా కంట చూడుము! సతుల సౌరను కమల వనముకు పతుల (్రేమయె వే వెలుగు (ప్రేమ కలుగక బ్రతుకు చీకటి నా నేర్చు కొలదిది (ప్రేమ విద్దెకు వోనమాలివి) యొదను నిల్చిన, మేలు చేకురు. మరులు ప్రేమని మది దలంచకు, ( మరులు మరలును వయసు తోడనె, అరా గా భావ ల/( ల ల అర ల టా ల ఖ్ ॥| ౮ ల న" (. టో.
మగువలకు మగవారి కొక్కటె గీ బ్రతుకు సుకముకు రాజమార్గము, న్ (/ (ప్రేమ నిచ్చిన (ప్రేమ వచ్చును, | 'ప్రవమ నిలిపిన ప్రేమ నిలుపుచు.. గా ఇంత్తియె. వ జి కాసు వీసము నివ్వ నొల్లక శై కవిత పన్నితినని తలంపకు, ణి కాసులివె, నీ కంఠసీమును ఖీ జేరి బంగరు వన్నె గాంచుత జ్జ మగడు వేల్చ్పన పాత మాటది, ణ్ ప్రాణ మిత్రుడ నీకు, నీ నెనరు ః/ కలుగక యున్న, పేదను, కలిగినను ఖీ నా పదవి వేల్పల రేని కెక్కడ? సి “అంధ్ర భారతి” 1910 ఆగష్టు] 22
ఖా (/ కన్వక గ న్య | తగటు బంగరు చీరె కట్టి స నుదుట కంకుము బొట్టు పెట్టి (| సొంపు పెంపారన్: న్ తొగల కాంతులు కనులు పరపగ ఖ్ మించు తళుకులు నగలు నెరపగ నడక లంచకు నడలు కరపగ మ రాజవీథిని ల పళ్ళిరమ్ముల పళ్ళు పువ్వులు సై వెంట నడిచిరి స్య శ్ లకే అంత పట్టపు రాజు యెదురై ? కన్నె సొగుసుకు కన్ను చెదురై స “జెర! చుక్కల నడుమ చందురు ళ్ (జ్ 23
“పట్టవలెరా దీని బలిమిని శాం కొట్టవలెరా మరుని రాజ్యం ణో కట్టవలెరా గండపెండెం యీ ఎ కల్ల నాల నడమను నట్టి వీథిని | గట్టి కన్నెను చుట్టి నరపతి శి పట్ట నుంకించె ౯. ఖ్ మట్టి వచ్చినదై వగతి కిక శే దైవమే గతి యని తలంచుక ఇ దిట్టతనమును బూని కన్నియ శ నెట్ట నిటు పలికె ౯. శ “ముట్టబోకుడు, దేవకార్యం లె తీర్చి వచ్చెద, నీవు పట్టం యేలు రాజువు, సెట్టి కూతర 1 నెటకు పోనేర్తు =.” | చుట్టములు తన చుట్టు నిలవగ శ భృత్యవర్గం కాచి కొలవగ ॥ నెట్టి కరములు మోడ్చి రాజుకు శే ఇట్లు వినిపించె ౯. ల “పట్టమేలే రాజు! బలిమిని శ పట్టవలెనా? నీదు సొమ్మే ం కాద కన్నియ? నీవు కోరుట శే కన్నమరి కలదా స్ వైశ్య జాతికి వన్నె?” | “గాని మన్నన జేసి మమ్ముల శ బంధువర్గం, కులం పెద్దల ల ధర్మమన్నది అరసి కొంచెం . దారి కనబడితే, అగ్నిసాక్షిగ కన్నె గైకొని + అదరించుము మమ్ము, కానుక /' లందు కొమ్మెంతంత వలసిన, మనుచు మా జాతి”. వశ
నవ్వి హేళన నవ్వు నరపతి ఖీ పట్టమేలే రాచబిడ్డకు స్ట్ నెట్టి కరపడమా? ల / “రాజు తలచిందేను ధర్మం | రాజు చెప్పిందెల్ల శాస్త్రం | కాద, గాంధర్వం? | “తడవు చెయ్యక తల్లడిల్లక . నేదు రేపని గడువు పెట్టక, . లేకుంటే, పొమ్ము! స్ కన్నె ఇంటికి మరలి నడుచున, తెమ్ము కానుక లిమ్ము, నీవిటు శ శలవు నీవిస్తే- 1 పళ్ళెరం సాగించి వత్తును, [ పైని తమ చిత్తం!” 1 తోడ వత్తుము, దేవళంలో న్ మందుకొనగలము” |
2 గ్
నాడు గుడిలో మండె గుండం రీ మంట మింటిని ముట్లి యాడగ, గ కన్న నరపతి గుండె దిగులై |
పట్టు విడ జొచ్చి”. ౫ శక్తి పరవశమైన మనసున ళ్ దుర్గనప్పుడు కొలిచి, కన్యక ముక్తి వేడుచుపూడ్చి నగలను ఇతే
శక్తి కర్పించె”. వ్య దుర్గ కొలనున గ్రుంకి పిమ్మట జీ రక్త గంధం రక్తమాల్యం ః దాల్చి, గుండం చుట్ట నిలిచిన,
జనుల కిట్లనియె ”. - ఆలకించడం డొక్క విన్నప గా మాలు బిడ్డల కాసు కొనుటకు గ్
అశలే దొక్కొ
కులము లోపల? జ్జ “పట్టమేలే రాజు అయితే న! రాజు నేలే దైవ ముండడొ? జ పరువు నిలపను పౌరుషము మీ శ
కేల కలగదొకో? ఖ్ “విద్య నేర్చినవాడు విప్రుడు గ వీర్యముండిన వాడు క్షత్రియ మ డన్న పెద్దల ధర్మ పద్ధతి
మరచి, పదవులకై జే “ఆశ చేయక, కాసు వీసం ఖా కలిగి వుంటే చాలు ననుకొని, జ వీర్య మెరుగక, విద్య నేర్చక ల
బుద్ధి మాలినచో, జీ
96
“కలగవా ఇక్కట్లు. మేల్మొని, ఖా బుద్ధి బలమును బాహు బలమును గా పెంచి, దైవము నందు భారం టీ అం. శై “రాజులై మనుడయ్య!” ఇట్లని కన్య నరపతి కప్పుడెదురై నాలుగడుగులు నడిచి ముందుకు పలికెనీ రీతి ౯. “పట్టపగలే, నట్టి వీధిని పట్టబోరే జార చోరులు పట్టదలచితి వింక నీవొక పట్టమేలే రాజువట! | “కండకావర మెక్కి నీవీ దుండగము తలపెట్టినందుకు స్ట వుండదా వాక దైవమంటూ, / వుండి వూర్చొనునా? ఇ “కులం పెద్దలు కూడి రదుగో!ష్ట | అగ్ని సాక్షికి అగ్ని అదుగో! కన్ను కోరిన కన్నె ఇదిగో! ॥ జాల మేలొక్కో “పట్టమేలే రాజువైతే పట్ట నన్నిపు” డనుచు కన్యక చుట్టి ముట్టిన మంట లోనికి మట్టి తాజనియె *. పట్టమేలే రాజు గర్వం | మటిష్ట గలిసెను, కోట పేటలు కూలి, నక్కల కాటపల్టు వట 27
యెక్కడైతే కన్య, మానం ఖా. 7 కాచుకొనుటకు మంట గలిసెనొ (=. అక్కడొక్కటి లేచె సౌధము ల పట్టమేలే రాజు పోయేను, మట్టి కలిసెను కోట పేటలు, శీ పదం పద్యం పట్టి నిలిచెను జో కీర్తులపకీర్తుల్. | (అంధ్ర భారతి” 1912 అక్షోఐర్లే శిలేఖ' 1912 గా? శే ఏ8
జా
[టే
న.
లవణరాజు కల న్
శ
నిండు కొలువున లవణుడను రా ॥
జుండె, జాలికుడొకడు దరి జని, శ
“దండి నృప! వొక గండు గారడి జ
కలదు కను” మనియెన్. ళు
శ
అల్ల పించ్చము నెత్తి నంతనె న
వెల్ల గుజ్జం బొకటి యంచల స
పల్లటీల్పస నొడయు నుల్లము శే
త్తే
క్
యచ్చెరువుపై కొన్న చూపున ష్య
మచ్చ మేరలు గనక చూసెడి న
నృపుని కత డనియెన్ స్శ
“తత్తమాశ్వం బిది నరేశ్వర! 1
చిత్ర గతులను సత్వజపముల నీ
చిత్త మలరించేని, జను మిక శ
మనను గల చోట్లన్”. 17
చూపుదక్కగ చేష్ట లుడిగెను |]
చూపరులు వెరగంద నృపునకు, .
యేపు చెడి, వొక కొంత తడపున శే 29
కలయ జూసెను కల్ల నిజములు ఖా
కలక జెందిన మనసులోపల నళ
మెల్లమెల్లన పూర్వ జ్ఞానం (ట్ల జల్లుకొని పొదును. | / శ
“యేడి జాలకు డేది యశ్వం /
బేడు లెన్నో గడిచె” నను నృపు,
“డేడు నిమిషము లేని ప్రభువా!” యనిరి తన భృత్యుల్ /.
కలదు లేదను రెండు భ్రాంతుల 1
కలయ గూర్చుకు బుద్ధి బలమున ,
కాల మహిమకు వెరగు జెందుచు లవణు డిట్లనియెన్.
“ఏడు నిమిషము లేడు లాయెనొ?
యేడు నిమొఇషములందు యిమిదెనా |
యేడు లెన్నో? యింత లంతలు |
యెక్కనట వొక మాయ గుజ్టం శ
బొక్క నరపతి మనసు నిలవక, న్
యెక్కినంతనె పరవశంబై | యొగసె నది యెటకో!
కన్ను మిన్నును కనని జపమున
కాననంబులు గడచి యెన్నో
యెన్న జీవం బొక్కటేనియు గ్గ లెని మరుభూమిన్ శే
బట్ట్లు, యిరులును మరులు వేళకు న 80
శుట్టతుదకొక గున్న యడివిని క్ బట్టి, గమనంబున్ ౧ మందగించిన, మానవేంద్రుం ం/ క్రిందు వ్రేలాడితీ, గుజ్బము (. ముందువలె పరచెన్ షి బడలి యుంటను నిదుర పాలై . ఒడలు తెలియక వ్రాలి నరపతి . చాగె మృతునట్లన్. / నిదుర జారిన వేళ, కన్నుల న యెదుట వెలసెను వింత లోకము న వెలుగు నీడలు కనుల కింపై ్ల మెలగి చెలగెడు నొకసంబున వ రగిలె రత్న రుచల్. వ పారె పక్షులు పౌంజు పౌంజుల, ఫ్ జీరె కోయిల లొకటి వొకటిని, షు గగన రాజ్యము (గ్రమ్ము వేడుక శ్ మగటిమిని తన కళలు గూర్చుచు, ం పగలు వెన్నునదన్ని సోముడు ॥ న!
తాడి వనములు తూర్పు కొండ.ఒ ఫొ ల గొడుగు లెత్తిను, చామరంబులు న నడిపె జీలుగు, లుడు గణంబులు గ టీ దవ్వులను నిలిచెన్. ౯ గ చల్ల గాలులు సాగి యలలుగ జల్లు జల్లున రాల్చే వూవుల ఉల్ల మలరెను, ఆక లొక్కటె బడబ వల నడరెన్. అంత చెవులకు “ప్వు దువ్వుల వింత గానంబొకటి సోకెను, సోకి నంతనె పూర్వవాసన పిలిచి నట్లాయెన్. మరిచె నాకలి, మరలె నిడుములు, పరవశంఉడై నృపతి, గానము దరియ, గాంచెను శ్యామలాంగిని నొక్క జవ్వనినిన్. అర మొగిద్పిన కన్ను గనతో చెదరి యాడెడి ముంగురులతో, బెదురు యెరగని బింక మొప్పిన బెడగు నడకలతో. కూటి కడవను బుజముపై నిడు వాట మది యెక మురుపు గలకగ పాట పాదెను పాటలాధరి చెట్లు చామలకై పాట పాదెను, వెట్లు చామలు కోటి చెవులను గ్రోలి యలరగ, తజ
తాటి వనమును సాగి చంద్రుడు క్ తాను చెవి యొగ్గన్. ణా యెవని నామము ధన్యమాయెనా? జే లవణుడను మాటొకటి నా చెవి [్ తాకినట్లయ్యెన్. . 2 . మంచి వలె నిది మాయ మగునని . యెంచి, యించుక సంశయించక హ్ కినంచలన్నియు తొలగి వెంబడి స్ “వినుము, కిన్నరి! నీకు దైవం స బన్ని శుభములు గూర్చుగావుత! క యాక లొక వంకన్. “అంతకన్నను అధికతర మొక శ వింత యాకలి మనసు గ్రాచంఎన్! | ఇంత అంతని చెప్ప నేరక న పూని నట్లయ్యెన్. శ చూసి, కన్నులు డించి, మది తల ల్ పోసి, మిన్నక తోవ సాగెను, ( న!
బాసె భింకము బెడగు నడకల, శా ముగిసె గానంబున్. లో పండు వెన్నెల కుముద వనిపై ర్ గ నిండు గమ్మిన నీడ కై వడి నిందె మొఓమున చింత యొక్కటి, న మరల నేనంటిన్, | “అన్న మిడు టాకొన్నవారల జే కెన్న సుకృతతమం బటంచును ఖే మున్ను పెద్దలు వల్మరది నీ జ వెరుగ కుండుదువే? నన “భృత్యునైతిని నీదు మూర్తికి, క భృత్యునౌదును నీకు సుందరి, షి మృత్యు ముఖమున నున్న భటునకు ॥ “చన్న బ్రతుకుల కొలిచి కుడిచిన ౮ తెన్ను మనసుకు కొంత తోచెడి, " న్ని యన్నదె నేడు రేపులు న అన్యు నెట్లగుదున్? వో “మౌన మూనిన, మరల గలనని మది దలంపకు” మంటి, కన్నియ, గమన మించుక మందగించి శిరంబు వంచి యనెన్. క న. వన్నె మీరిన మేని పసతో - కన్ను మణగెడి రత్న రుచితో, ఖు “నన్ను తెలియక నాస చేసెద న తశ
“అయ్య కోసము కూడు కొందును, ఖ్ ఇయ్యలే నను మాట, హృదయము తళ వ్రయ్య చేసెడు, నాదు భాగ్యము కటి కెవరి నేమందున్?” | / అన్న పలుకు వినంపు భల్లము 1; కన్న వాడయి మనసు దూసెను, . కొన్ని నిమిషము లెన్ని యెన్నో శై కన్న విన్నవి ధర్మముల నే మ వెన్నుకొని, వొక పరమ ధర్మము - నపుడు గనుగొంటిన్. / మలిన వృత్తులు మాలవారని . కులము వేర్చిన బలియు రొకదే శమున కొందరి వెలికి దోసిరి న మలినమే, మాల. [ కులము లేదట వొక్క వేటున పసరముల హింసించు వారికి, | మలిన దేహుల మాల లనుచును, - మలిన చిత్తుల కధిక కులముల వెల వొసంగిన వర్ణ ధర్మమ ధర్మ ధర్మంబే! . తర్
అనెడు నిశ్చయ మాత్మ దోపగ ప జు. “వినుము, కన్నియ!” యంటి యెదురై, అల “జనులు తెలియక పలుకు మాటకు క్త జనదు వగవంగన్” - గ “మంచి చెడ్డలు మనుజులందున, కే మాలనే అగుదున్. | “తెలివి యొలికెడి తేట కన్నులు శే మురువు గులికెడి ముద్దు మోమును స్ గాన మాధురియున్” 0 “చిత్తరవు లందైన గనని ప ఖై విత్ర రూపపు సౌష్టవంబును, - ఉత్తమోత్తమ జాతి లక్షణ యుక్తి సంపదయున్” శై మందబుద్ధికి వగవ వలె, తన ్ర యందు లేని కొరంత కలదని “నమ్ము నేనను మాట తెరవ! భ యమ్ము వాయము, కూటి నిడి చే చ నిస్సపత్ష్యముగాన్.” గ్ అననంబున పొడమి పోరగ జే 86
కనుల నెత్తుచు, డించుచును నను అల కాంత యిటు బలికెన్. న న్! తండ్రి కోసము తెచ్చు కూటిని (|
- తిండికై యొరు కెట్టు లిత్తును? పెండియాడిన - పెనిమిటొకనికి శ
- పెట్ట ధర్మంబొ! ] “తడవు ఆయెను, తలడిల్లుచు 1 తండ్రి నాకై యెదురుర చూసును” ఇ అనుచు నన్ను తొలంగు భావము శ అతివ అగుపరచన్. ఇ కరము బట్టి యురంబు యురమున - జేర్చి, ముద్దిడి కురులు దువ్వితి :- శే తాళ వనమును వెడలి చంద్రుడు పక్కునను నవ్వెన్. / శ్ “అడబోయిన తర్జీమెదురై శ వేడబోయిన వరము వచ్చెను, ] పెండ్లి యాడెద చంద్రు సాక్షిగ శ పెట్టుకూ”డంటిన్. | మున్ను వేల్పులు వెన్ను చేతను | గొన్న యమృతము కన్న రుచులను స చెన్ను మీరెను కూడు, కన్నియ -్రై చేత నిడినంతన్. స 4 /. “వచ్చితివ యల్లుండ!” నీకై శ్ర 87
యిచ్చితిని, చేకొమ్ము కూతును సే వ ప్రాణ మది నాకున్. గాగ నిచ్చమెందై యుండు మనమున, పట్టి నన్నుంచెన్. ? యిమిడి యున్నది దీని ఆత్మను, గ ముక్తి కాంతై తుదకు నీ కిది . “క్షరపినాడను పరము మరపిక . యిహము నందున మనెడు మర్మము, గ కోటి తపముల పుణ్య ఫలమిది న కొమ్ము నీకిస్తిన్! శే మానుకుంటిని గురువు దయచే, / పొలము లోపల పశుల మేపుచు న పొట్ట పోషింతున్, న *మ్రలిన వృత్తులు మాన్ని మాలల వ వలస తెచ్చితి యీ వనాంతము, స్ట్ “పాడి పంటలు గలవు, తామర తంపరలు మా పశుల మందలు, ్షై జంతు హింసను చేయ నొల్లము, 88
కాని మనుజుని బుద్ధి లోపల జా - కలవు, తన మే లొరులు కీడును లగ మాన్చగలిగితి కత్తి కోతలు, క మాన్స వశమే, మాట కోతలు? కత్తి చంపును, మాట వాతలు . కాటియ దును కలవు, ఓరిమి శై “యీలుకొను దొండొరుల, సిరులకు శ పాటుపడు డెపుడున్” స మమ్ము చేతులు బట్టి కన్నియ న తండ్రి, తొల్లిటి బుషి యింతదని స తోచ చిత్తమునన్. _ దివ్య తేజంబున్. ( రావి కిందను రచ్చ శిలపై న్ా న!
కొమ్మలను జొరి చంద్ర కాంతులు కా మేన చెదరంగన్. ల కాంతతో నట స్వర్గ సౌఖ్యము " లొంది, మంటిని, చక్రవర్తుల -] కొమరులను కంటిన్. చిత్తమా కొమరులను తగులుట శ కొత్త శృంఖల యంచు మామని 1 వాసె యోగమునన్. ॥ పల్లె లోపల దొమ్ములాటలు ] అల్లుకొను, ఆ నాట నుండియు ॥ యెల్లవారలు పెద్ద లగుటకు శి యెంచి చూడంగన్. త్త శ సన్నగిల్నెలు సాగు పొాలమున | వున్న దెల్లను తిన్న పిమ్మట తినిరి పెంచిన పశుల చంపుకు, ళ్ష చెల్లచెదురై పరచి రందరు శ యెల్ల దిశలను, పరచు ముందర ్ట కొల్గఒని రేనున్న పొలమును శ్ శే పిల్లలము పడ్డట్టి పాటలు శ రుల్లుమనియెడు నొడుల, తలచిన 40
అడవి యందలి కాయ కసురులు క. కుడవ నేరక బడలె బిడ్డలు, లి అడవి (ద్రిమ్మరి కడకు ప్రాణము ల చేరి నే నుంటిన్. ్లో | ముందు గనవలయున్. స్ట్ కడకు జేరితి మీ భవంబున, _ తడవు లేదిక, మనసు తిప్పుకు శ గడగవలె రాబోవు భవమున జ్ఞాన సంపదకై. చై కష్ట సుఖముల తీరు లెన్నన క్ర దృష్టములు - మన సత్తయవర్తన కాచుగావుత, కొవ గలిగిన . చింత యుడుగుడు - చితిని బొత్తము యింత కన్నను భాగ్యమున్నదె! అంతమున మతి యెట్టులుండనొ ( అట్టి గతి గల్లున్. శ ఎక్రల్రగు భవములు కూడ నీతో కలిసి గడుపుకు ముక్తి జెందెద - న కన్న సద్దతియున్?” శ అనుడు, చింతలు వాసి, కై కై .. జేర్చి బొచ్చితి మపుడు చితి. నా శ్రే
ల ర్
మాకు లేక్షణు డగుచు లవణుడు, | “కలగవల దిది మాయ స్వరం” 7
బనిరి శాస్త్రజ్ఞుల్ లవణు డనియెను, బొమలు ముడివడ, | “కలగ వలదట, కల్ల యిది యట! కలిగి నది లేదన్న యంతనె |
తొలగునట వేధలొ 1 “పుస్తకంబులలోని మాటలు చ విస్తరించుచు, నను భవమ్ముల | తత్వతమెరుగక, శుకములగుదురు |
వొట్టి శాస్త్రజ్ఞుల! న్ యెప్పటికి అనుభూత మెద్దియొ / అప్పటికి యది నిక్కువంబే - / యెప్పుడో లోకంబు కల్లగు,
ననుట యిపుడెట్లో? న్ నిత్య భేదము నిచ్చుత లపుల .
చెప్పగల ప్రాజ్ఞుల్? స “యొక్కడిది అ మాయ దేశం స ఖెక్కడుందురు నాదు బిడ్డలు? న్న
నాదు ప్రాణ సభిన్?” |
తై
నృపుడు యిట్లని శోక భార వ
మ్మాపుకొన శక్యమ్ముగా కిరు ౧౯
కేల కన్నులు మూసి, చింతా త మగ్బుడై యుండెను. / |
అంత దుర్గ ద్వార సీమను శ
వింత కలకల వినగ నయ్యెను, షి
చెంత ద్వారకు డేగి నృపునకు శే
వారువముపై నొక్క కన్నియు, ]
వచ్చి నిలిచిరి ద్వార సీమను”,
“వెచ్చెరను తెమ్మ”నియె నరపతి | నోట మాటుండన్. ]
జొచ్చె నాస్థానాంగణం దిపు న
డస్సరాకృతి వొక్క కన్నియ, ]
అచ్చ వర్ణపు టశ్వరాజం శే బొక్క తాపసుడున్. న!
పలికె తాపసు “డతుల సౌఖ్యం
బధిప! నీ కౌగాక, యవనుడు, న
సింధు దేశాధిపుడు, పితృసఖు స డంపె కానుకగా.
వినయ విద్యా సద్దుణాన్విత, క్
కోరె నీ నెయ్యంబు, నీ గుణ త్తే సంపదకు నలరెన్. రే
పంపెనీకి యశ్వరాజం ః
ఆటే
శన
“బెందు లే దిద్దానికీ*డనె- జా లవణుడక్కన్నెం ల లాత్మ పెనగొన, డాసి, చేకొని “వచ్చితివ, నా ప్రాణ సఖి!” యని ఇ గద్దియను జేర్చున్. (ఆంధ్ర భారతి” మే, 1911) ” శే ॥ ॥
జా లగ జ్జ / లి ళా డామన్, పితియస్ శే వన్నె కెక్కిరి డమను పితియసు శ లన్న యవనులు ముజ్జగంబుల మున్ను, వారల స్నేహ సంపద నెన్న సుకృతంబౌ. జే ఒక్క నాదా సీమ జనపతి న్ యక్కజంబగు కోప భరమున “ప్రక్కలించుము డమను శిర”మని పలికె తలవరితోన్. క ళ్ చెక్కు చెదరక నిలిచి దమనుడు జ “నిక్మమే కద చావు నరునకు? ఇ యెక్కడెప్పుడు, యెటుల గూడిన జ్జ “మందు టన్నది బొందె మార్చుట, శ ముందు భవమున కలుగు విభవము శ నంది జేయుటె కాదె, రయేలిక! జ్జ దండ మను మిషను! న. “కానీ యింటికి పోయి యెక తరి ళీ కనుల జూచెద నాలు బిడ్డల, పనులు తీర్చుకు మరలి వత్తును ళ్ యానతిం”దనియెన్. | త్త య! శీర్
వింత పలుకును విస్మింతుదై, యో ఒకత కరకరి తీరి నరపతి, లాగ్
చింత చిగురెత్తన్. ౯ | అనియె నరపతి “యటులె కానిమ్మ " వని కొంచము విపుల మందురు, జే తనువు దాచను తగిన చోటులు
కలవు యెటు జనినన్. ళ్హే “మించు చతురత మాట విరుపున శ యెంచి నాడవు చెడ్డ మంచని, శ పంచ ప్రాణము లందు ప్రేముడి కం
న
అలకించిన వారి శోకము, శ్ తొలగు విద్యలు, తొలుగు ధైర్యము చె
తొలగు నీతైనన్”. శ ఇ్రాన నీకై తనువు నోడెడి స్తే వాని నొక్కని జూపి చననగు, | మానవేశుని యాన తప్పిన
మాయదే జగము?” త్త లేచి పలికెను పితియ నప్పుడు, న్ “అాచ సింగమ! ఒడలి కొడ లిదె, క వేచి యుంటిని బ్రితకు ఫలమునకు, శే
దొరికె నీనాటన్”. శ
జ్తే
“క్ష్మన, చనుమ” నె, నవని పతి, దా శ మనుడు కొంచము తలచి, యిట్లను,
46
పోవ నే నొల్లన్. ల్ రొకటి తలచును బ్రహ్మ, వినమే? పోక రాకల నడుమ నడ్డము “పొమ్ము, పొమ్ము”న, రేడు, “పామ్మిట న రమ్ము, యీ నెల నిండు నంతకు, లెమ్ము , చాలదె యదను పో, రా, న్
2 [
సనెడి ద్వీపతము కవుల పుట్టిలు, న వాడి లే దట యినుని వేడికి - బుతువు కొక్కొక వింత రూపం బతుల శోభా భాజనంబై . మకుల కొల్లల నాడు, స్వర్గం
లేమొ యా సీమ? య అందు నంఉడొక కొండ కోనను శ విందు కనులకు కడలి యెదురై వ
శ?
క్ష పందిరులింట పంటలు జ్ ల సొంపు పచరింపన్. గాగ వ్వులకు నెనరులకు నిల్లై స్ట్ వ్వటిల్లెను భవన రాజము, )వ్వు లెతైను దాన నిలిచిన క్షే మొండు మనసైనన్. స్ శి 1దియ చంద్రుందల్ధి సోకెను, జే దల విడబడి, యిరులు బ్రాకెను, 9దును కాంచిన రిక్కృమూకలు అంతటను ్రబలెన్. ఇ వారు తరముగ పసిడి పమిదల జే కారు తీరి వెలింగె జోతులు, చె వారి యంత్రము తళుకు ముత్తెపు న! సరులు విరజిమ్మెన్. శి అలరు జిగురుల తోరణావళి . శ యలమి చుట్టెను జిలుగు కంబము శ ఘమ్ము ఫఘుమ్మని కన్మతావులు +] గ్రమ్మె ధూపము లాసవమ్ముల దమ్ము రేగెను నాటి పండువ శే నిండు వేడుకతోన్. న -జీ చుట్టలును, మిత్రులను, భ్రాతలు శ చుట్టు మూగుచు డమను నడిగిరి శ] “యెట్టి వింతలు తెచ్చినాడవు శ్రీ కలదు వేడ్క గనన్?” న. శీ8ి
పలికెడామను “యిలను (ద్రిమ్మరి టో పలు తెరంగుల జనుల గాంచితి, గ వారి విద్యలలో. ౯ కక్ష్మీఎరుగ రాదని తొల్లి విబుధులు శై మరుగు పరచిన మంతనంబుల / తిరుగుడులు మరలించి తీసితి శ్ రాళ రప్పలలోన్. నే “వింత నొక్కొక దాని కని, మును శ యింత కెక్కుడు లేద నుంటిని, | వింత లన్నిటి వమ్ము జేసెడి న 'ఒకటె' ఆయెను కోటి సంఖ్యలు, శే పెక్కు లొకటిగ జూచువాడే శే నేను తానను భేద బుద్ధిని గ్ రేని కాగ్రహ మొదవి దొమను ” గోలు పొమ్మనియెన్. న ఒక్క వింతిది - పిరికి డామను శే వొకటి వొకటికి సమము కద? వే టే శం
నంతరము నే నిటకు వచ్చితి నో వింత కనగోరి - . తాను, నేనను బుద్ధి తలపక తనువు నాకై విడుచు వాడొన పలుక దొకడైనన్. చింతవంతలు చఛిత్రితములై అంతకానగ నయ్యె మోముల “వింత యిదె!” యని పలికెడామను వికసితాననుడై + “అట పాటలు అణగె నంతట, నీ మాటు మజణీిగెను భవన రాజము, శ చాటు మాటున బార జొచ్చిరి ] సఖుల చుట్టములన్” 1 “క్షల్లజెప్పితి!గ?” ననియె డామను “యెల్లరెప్పటి యట్ల నలరుం డుల్లముల!” వారపుడు “కొనుమివె “పంజరమ్ముల నున్న పిట్టలు మంజులారణ్యములు మరచెను, క్త శింజీతములౌ కాలి గొలుసులు | శీక్షయని మరచెన్. “దారిపోయే వారికొక్కటి ] కారవాసరేకల్పనాయెను, దారి కాదిది దరి యటంచును న తలచుటొక వింత” అనుచు, డామను డానవమ్ముల | నాని పాడదొడంగి మించెను, శ్ర ర్
కాని పండువ నందు కొండక వా కలక కన నయ్యెస్. గణ వ. యెొల్లి వున్న మనంగ పితయసు | యిల్లు నందొక విందు మిత్రుల శీ పల్కె నీ షగిదిన్. గ్ “శ్రెలియు వాడన నొక్కడే భువి, చే తెలుపు వాడన నొక్కడే భువి, జే పలు తెరంగుల సద్గుణానికి శ] పట్టు పక్కందే. ] కనియు, నేర్చుట, వాని కడనే, స దన్న మాటొకటి? లోకమం దభిమాన మంచియొ, స నాకు యశ మొనగూర్చ నెంచియొ, జ నాకపతి, నా మిత్రు దామను ల్ రాక నడ్డడొకొ! శ ట్రితికి, చచ్చియు ప్రజల కెవ్వడు . చచ్చి, నేనొకదన్. / “మ్రదుటన్నది బొంది మార్చుట, / “చదివి చెడితివి చాలు” ననె నొక మ భాషా క్ ర్! న. + గల. ఉం ఏ క ౮ లీ
“డొదవె యశమ”ని బలికె నొక్కం ల్ క “డదమనకు డామనుడు రాడా” అ అంత పితియను కాంత పలికెను | కొంత గద్గదికంబు తోపగ, శ “ఇంత వరకును ధైర్యమూనితి న్ “వచ్చు వాడయితేను డమనుడు క్ష వచ్చు నింతకె, చావు కోసము శ యిచ్చగించుచు తానె వచ్చునె, 3 మొత్తమై తా మడ్దుపడరే? (| పొత్తున్నవి సంపదలకే, శ వాని నమటే వింత? పతి తన 1 తనువు మిత్రున కోడుటన్నది | గోష్టి ప్రాణంబంచు నెంచుచు బాయు టొక మహిమా? . విందు, నీల్గుట నిక్క మౌటము యెందు, యెప్పుడదైన నొకటిని, న్ ర్జె
“చదువు వారికి వెళ్ళి భ్రాంతులు ణా మెదడు కెక్కిన పాయవందురు, గాళ్ అదును లేదే దేనికైనను “జ్ తిండి యెల్లిది నేడు తిందురె? అండ మందున చిలుక కలదని | అరచి జీరెదరే? బతక వలసిన కాల ముండగ + ఐతుక నొల్లమికంటె పుట్టునె ఐతుకు దునిమిన ఐతుకు భారము | అది యటుండగ డమనుపై పగ న్ మది దలంచిన మానవేశుడు బదులుగా గొనె పాప మెరుగని ప్రాణి నేలకొకో? , “నరుని చావే కాంక్ష్యమేనియు స 5కి
విస్మయము చెందన్. షం యమిత విక్రముడతని కెదురై “కేడ” నిరి, పలువురటన్. న పలికె నరపతి “మిత్ర భావము [ దిద్ది చెప్పిందబల యొక్క తె, . విద్య లెరుగని (ప్రేమ భరమును ( వింతగా చూపెన్. కనగ తగినది కాంచినాడను మాన్యు లీ జగతిన్” న “అంధ్ర భారతా 1910 సెప్పెంబకే ల ము
క తల్గులగన్నా పిల్లల్లారా! క ఆటలు పాటల పేటికలారా! న కొండల నడుమను కోనొకటున్నది! శ కోనకి నడుమా కొలనొకటుంది, షై కొలని గట్టునా కోవెల లోపల ... పుత్తడి బొమ్మా పూర్ణమ్మా, క
క్ర్
ఏయీ వేళల పూసే పువ్వుల క్
అయా వేళల అందించి ళ్
వింగరు దుర్గను భక్తితొ కొలిచెను | పుత్తడి బొమ్మా పూర్ణమ్మ. |
ఏయే బుతువుల పండే పళ్ళను |
అయా బుతువుల అందించి
బంగరు దుర్గను భక్తితొ కొలిచెను | పుత్తడి బొమ్మా పూర్ణమ్మ. నే
పళ్ళను మీరిన తీపుల నడలును
పువ్వుల మీరిన పోడుమలున్
లంగము లందున అమరెను పూర్ణకు శ సౌరులు మించెను నానాటన్
కాసుకు లోనై తల్లీ దండ్రీ 7
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక . ముదుసలి మొగుడుకు ముడి వేసీ క్
అమని రాగా దుర్గ కొలనులో
కలకల నవ్వెను తామరలు [
అమని రాగా దుర్గ వనములో . కిలకిల పలికెను కీరములు
** పెనిమిటి గాంచిన నిమిషమున _
- ముద్దు నవ్వులూ మురిసెములూ మరి-అని వ్రాత ఫ్రతిలా వుంది * పెనిమిటిం చూరిన అన్నది పాఠ భేదం ఖే
56
అటల పాటల తోటి కన్నియలు ని మొగుడు తాత* యని కేలించ, లా . అటల పాటల కలియక పూర్ణమ పశ దుర్గను చేరీ దుక్కించె గ కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను | పుత్తడి బొమ్మను పూర్ణమను, - చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను పుత్తడి బొమ్మకు పూర్ణమకు పసుపు రాసిరి బంగరు మేనికి జలకములాడెను పూర్ణమ్మ వదినెలు పూర్ణకు పరిపరి విధముల నేర్పులు మెరసీ కై చే స్రీ పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ తల్లీ తండ్రీ దీవింబ్రీ దీవన వింటూ పక్కున నవ్వెను పుత్తడి బొమ్మా పూర్ణమ్మా! చిన్నల నందర కౌగిట చేర్చుకు కంటను బెట్టెను కన్నీరూ! అన్నల తమ్ముల నప్పుడు పలికెను పుత్తడి బొమ్మా పూర్ణమ్మా! అన్నల్లారా తమ్ముల్లారా! అమ్మను అయ్యను కానండీ! వింగరు దుర్గను భక్తితొ కొలవం డమ్మలకమ్మా దుర్గమ్మా: అయా వేళల పూసే పువ్వుల అయా బుతువుల పళ్ళన్నీ భక్తిని గోసి శక్తికి యివ్వం నలి 57
డమ్మల కమ్మాదురగ్గమ్మ ఖో ॥ నలుగురు కూచుని నవ్వే వేళల జో నా పేరొక తరి తలవండి, టీ! మీమీ కన్న బిడ్డల నొకతెకు న
ప్రమేను నా పేరివ్వండి” పుత్తడి బొమ్మకు పూర్ణమకు . యెప్పటి యట్టుల సాయంత్రమ్మున శ యేరిన పువ్వులు సరిగూర్చి న. సంతోషమ్మున దుర్గను కొలవను 1. మింటను చుక్కజల మెరయుచు పొడమెను | చీకటి నిండెను కొండల కోనల 3 మేతకు మెకముల మె సల జనెన్ ష్ దుర్గకు మెడలో హారము లమరెను +
58
పూర్ణమ యింటికి రాదాయె క్షా . కన్నుల కాంతులు కలవల చేరెను న మేలిమి జేరెను మేని పసల్! క గ హంసల జేరెను నడకల బెడగులు అనేకము ఆల తళు మైల చలా కాం - క్రలనల కేనర్ళ్యం వ్ర న్నెలన్లా రాజ | ఇ శ్శార వ్యా డా “శక త్తే తాం శలొాలో ఫాలు అ వ లీల కర పాుటల రొమ్ముల్ని ౯9 /. లేం వజ్హు ఉష లైా గా న్ 9నరమూ కుర్లైశీత గ య. శోనేంత ఊగిన ॥ పౌలతలా ను పంక ౮ ( . కన కర శుకూూా హొలగా రోటవండొచ్తి కాలనునటవా వతోవెలలాంరం క. వుూ గ్గు కాలును జూల విగత - క్ యా . రం వ మ ము ] శూ న కా వ్రున్త ఆ కో నెటీ నగ ఆటలా ళల "(00విం షో / అవవడుడున కళ ఇ టితా హె 1. చల్ లా లొట్లో, | పూర్నమ్మగా నూర్చి రాసిన ప్రతి. జ్జ వ ర క ర్ి
గ్ కీ ణీ [స మనిషి | మనిషి చేసిన రాయి రప్పకి ₹ మహిమ కలదని సాగి మొక్కుతు మనుషులంటే రాయి రప్పల 1 నగాను చూస్తా వేల బేలా? దేవు దెకడో దాగెనంటూ , కొండ కోనల వెతుకులాదే కన్ను తెరిచిన కానఐదదో? . మనిషి మాత్రడు యందు లేడో? న యెరిగి కోరిన కరిగి యీదో శే (కృష్ణా పత్రిక 1912 డిసెంబరు 14) |. జ .
గ్ క్ దించు లంగరు దించు లంగరు దీర్హ యుద్ధం ₹ ధర్మ పక్షము ముల్లు చూపెను న్ నరుల పీనుగు పెంట పోకల య్ నాటి వెలయును శాంతి వృక్షము ( యుద్ధముల కవి ఉనికి పట్టులు |. లోక మంతయు ఏకమై వాంఛ లెల్లను తీరు సుజనుల శ కాంగిలేయుల ధర్మ రాజ్యము న్ జ్ఞానమును స్వాతంత్ర్యమిచ్చును . సంతతము వర్ధిల్లు గావుత! . (కృష్ణాపత్రిక 1915 అక్టోబరు 30) 1 61 .
ఫ్
లంగ రెత్తుము |
ఖే
కష్ట సుఖముల పార మెరిగితి, ॥ పండు సన్నవి ఆశలెన్నో . యొండి రాలగ బొగిలితిన్
చెట్ల పళ్ళను విలవ లెరుగక స పాదరక్షల మట్టితిన్ గ
తీపి విరిగిన చెరుకు వలె ఆ న నాటి కోర్కెలు నేదు బెండౌ గ టెంచి నవ్వితి, బుద్ధి చపలత ప కొత్త కోర్కెల తగిలితిన్
దేవతలతో జోడు కూడితి శై రక్కసులతో కూడి అడితి జై కొత్త మిస్కుల తెలివి పటిమను న్ చూతునా! అని చూసితిని, మరి శే చేతునా! అని చేసితిని, ఇక ,.. చూడ చేయగ రాని వింతలు
రో చూపి కన్నుల కట్టితిన్ ః. శత్రు మిత్రుల కిచ్చిన ఎనరులు (1 స్నేహ వార్థిని కొల్లగొంటిని ై నాటి మిత్రులు తరల శూన్యం ని పంజరంబున నున్న కట్లను ( పగల దన్నగ లేక స్రుక్కితి స్ కలదు, దేశము కొరకు పోరుము” న చాలు ! చాలును! లంగరెత్తుము. గో, (రచనా కాలం1914 సెప్టెంబరు)? జ్
ళం
కా [టే ముత్యాల సరము* 1 న్ వెల్లువగ నారోగ్య సంపద లుల్ల మలరుచు నిచ్చుగావుత తల్లి భరత మాత పంచము వ్ల జార్జి సామ్రాట్బాసనంబుల త్లే జాజి పూవుల దండ మాడ్మిని శై దాల్చి మనవలయున్. ] మర్మ మెరుగని ధర్మ మనియొడి నిర్మలండవగు నీతి పథమున పేర్మి ప్రజలను మలచు నేర్పరి | జార్జి మనవలయున్. | నిరతి శాంతి నొసంగి విద్యల | కొల్లబటోవగ జంపి శత్రుల . ఢిల్లి పట్టము గట్ట బలిమిని వే తొల్లి నల్లని దేవుడొక్క జీ 64
నే ౯. దజాత శత్రునకున్. తెల్లవారలు నీతి నిపుణులు ఢిల్లి పట్టము గట్టి రివపుడే కల్ల యెరుగని జార్జిరేని | కజాత శత్రునకున్. నల్లవాడును తెల్లవాడును నెల్ల శుభముల గూర్చుగావుత | తల్లి మేరీ మహారాజ్జికి " జార్జి నరపతికిన్ తర్
శే (ణ్మ స్ మిణుగురులు (పిల్లల పాటలు) క మల్లెలు మొల్లలు పూచే వేళ ( చల్లని గాలులు వీచే వేళ మేనుల గంథం ఐలదే వేళ - ఉరుములు మెరుపులు మెరిసే వేళ తొలకరి వానలు కురిసే వేళ న్ మామిడి పండులు పండే వేళ మగువల మనసులు క్రాగే వేళ . 2 ] చిలకలతోను ల. ఏమని పలికింది? . ఎండిన దూదై ఛ య్! కలవలతోను |
“కలవల్లార! క్ ! లే కలవల్లార! మ రాజు వచ్చెను స్ట్ కలవల్లార! శే త / కలసి మెలసి తిందాం శ క్ న ఏ వూరెళదాము? . ఏనుగు ఎక్కి మనము - ఏలూ రెళదాము! న్ గుజ్జం ఎక్కి మనము న్ ఏ వూరెళదాము? .. గుళ్ఞం ఎక్కి మనము 1 గుంటూ రెళదాము! + మోటా రెక్కి మనము 1 ఏ వూరెళదాము? , మోటూ రేళదాము న వెన్నుని యెక్కి మనము గ. ళా
ఏ వూరెళదాము? క్ వెన్నుని యెక్కి మనము స్త (భారలి” 1930 ఫిబ్రవరి సంచిక) ట్రీ! “ప్రజాశక్తి. 1947 జనవరి 19 సంచికలో వీటిలో కొన్ని గీతాలు (వచురించబడ్డాయి. కొన్ని తేడాలున్నాయి. అవి : యామని, యెండిన, దూదయి, 643
గ్ ఫస్ చిలకల్లారా చిలకల్లారా చింతా చెట్టు చిలకల తోటీ ఏమని పలికిందీ? “చిలకల్లారా చిలకల్లారా ఛీ భీ పొమ్మంది" కొబ్బరి చెట్టు చిలకల తోటీ ఏమని పలికిందీ? . “చిలకల్లారా చిలకల్లారా ఛీ భీ పొమ్మంది" జామీ చెట్టు చిలకల తోటీ ఏమని పలికిందీ? “విలకల్లారా చిలకల్లారా రండీ రండందీ మామిడి చెట్టూ చిలకల తోటీ ఏమని పలికిందీ? “చిలకల్లారా చిలకల్లారా రండీ రండందీ (విశ్వవీణ” 1959 డిసెంబరు 1వ తేదీ సంచిక నుండి. భమిడిపాటి సోమయాజి ఈ పిల్లల పాట అనేకం రాయడానికి గురజాడ సంకల్చించారనీ ॥ చెప్పబడింది) క్ష ఆఅ
గ్ స ణాళ 0. స్పామవేదం* శ పాడవోయ్ కవీ! కాంగైన్ ఒక | భజన సమాజం మాత్రమే అనీ! జే ప్రతినిధులంతా నిద్రపోయినా శ భవనం క్రిక్కిరిసిన సత్రమే సుమీ! స్ట కాంగ్రెస్ నిత్యం, కాంగ్రెస్ సత్యం " ఆత్మ అనే దీపం వెలిగేందుకు అదర్శ మనే తైలం ముఖ్యం! కాంగైస్ యుద్ధం - రూల్సు ప్రకారం "| కాగితాలతో! నామకార్థకం! అడపాదడపా అంతఃకలహం! అయితే బిల్ కుల్ అహింసాత్మకం! క మితవాదులు నేర్పే గుణపాఠం శే ఏయే యెండల కాయా గొడుగులు! కాదని బరిదిగి తిరగబడేవో ద్వీపాంతరమే ! లేదిక తిరుగుడు] 1 కావున జోరుగ కంఠశోషగా ఉపన్యసిస్తూ నుంచుందాం! అస్తమానమూ లాభం చూడక రాజభక్తితో పొంచుందాం! (తెలుగు స్వతంత్రా, 196539 నవంబరు 18) మద్రాసు 1908 కాంగైస్ మహాసభ గురించి గురజాడ ఇంగ్లీషు [అరం 2న?
" ( | | | |
శే 1 [4